Day 91
Day 92 : యెహొషువ 17-19 & అపొస్తలుల కార్యములు 11-12
Day 93

యెహొషువ అధ్యాయము 17

1

మనష్షేH4519 యోసేపుH3130 పెద్దకుమారుడుH1060 గనుకH3588 అతని గోత్రమునకుH4294, అనగా మనష్షేH4519 పెద్ద కుమారుడునుH1060 గిలాదుH1568 దేశాధిపతియునైన మాకీరునకుH4353 చీట్లవలనH1486 వంతువచ్చెనుH1961. అతడు యుద్ధH4421వీరుడైH376నందునH1961 అతనికి గిలాదునుH1568 బాషానునుH1316 వచ్చెనుH1961.

There was also a lot for the tribe of Manasseh; for he was the firstborn of Joseph; to wit, for Machir the firstborn of Manasseh, the father of Gilead: because he was a man of war, therefore he had Gilead and Bashan.
2

మనష్షీH4519యులలోH1121 మిగిలిన వారికిH3498, అనగా అబియెజెరీH44యులకునుH1121 హెలకీయుH2507లకునుH1121 అశ్రీయేలీH844యులకునుH1121 షెకెమీH7928యులకునుH1121 హెపెరీH2660యులకునుH1121 షెమీదీH8061యులకునుH1121 వారి వారి వంశములచొప్పునH4940 వంతువచ్చెను. వారి వంశములనుబట్టిH4940 యోసేపుH3130 కుమారుడైనH1121 మనష్షేH4519 యొక్క మగH2145 సంతానH1121మదిH428.

There was also a lot for the rest of the children of Manasseh by their families; for the children of Abiezer, and for the children of Helek, and for the children of Asriel, and for the children of Shechem, and for the children of Hepher, and for the children of Shemida: these were the male children of Manasseh the son of Joseph by their families.
3

మనష్షేH4519 మునిమనుమడునుH1121 మాకీరుH4353 ఇనుమనుమడునుH1121 గిలాదుH1568 మనుమడునుH1121 హెపెరుH2660 కుమారుడునైనH1121 సెలోపెహాదుకుH6765 కుమార్తెలేగానిH1323 కుమారులుH1323 పుట్టH1961లేదుH3808. అతని కుమార్తెలH1323 పేరులుH8034 మహలాH4244 నోయాH5270 హొగ్లాH2295 మిల్కాH4435 తిర్సాH8656 అనునవిH428.

But Zelophehad, the son of Hepher, the son of Gilead, the son of Machir, the son of Manasseh, had no sons, but daughters: and these are the names of his daughters, Mahlah, and Noah, Hoglah, Milcah, and Tirzah.
4

వారు యాజకుడైనH3548 ఎలియాజరుH499 ఎదుటికినిH6440 నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువH3091 యెదుటికినిH6440 ప్రధానులH5387 యెదుటికినిH6440 వచ్చిH7126 మా సహోదరులH251మధ్యH8432 మాకు స్వాస్థ్యH5159మియ్యవలెననిH5414 యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించెననిH6680 మనవి చేయగాH559 యెహోషువH3091 యెహోవాH3068 సెలవిచ్చిH6310నట్టుH413 వారి తండ్రిH1 యొక్క సహోదరులH251మధ్యH8432 వారికి స్వాస్థ్యముH5159లిచ్చెనుH5414.

And they came near before Eleazar the priest, and before Joshua the son of Nun, and before the princes, saying, The LORD commanded Moses to give us an inheritance among our brethren. Therefore according to the commandment of the LORD he gave them an inheritance among the brethren of their father.
5

కాబట్టి యొర్దానుH3383 అద్దరినున్నH5676 గిలాదుH1568 బాషానులుH1316గాక మనష్షీయులకుH4519 పదిH6235వంతులుH2256 హెచ్చుగా వచ్చెనుH5307.

And there fell ten portions to Manasseh, beside the land of Gilead and Bashan, which were on the other side Jordan;
6

ఏలయనగాH3588 మనష్షీయులH4519 స్త్రీ సంతానమునుH1323 వారి పురుష సంతానమునుH1121 స్వాస్థ్యములుH5159 పొందెను. గిలాదుH1568దేశముH776 తక్కినH3498 మనష్షీH4519యులకుH1121 స్వాస్థ్యH5157మాయెనుH1961.

Because the daughters of Manasseh had an inheritance among his sons: and the rest of Manasseh's sons had the land of Gilead.
7

మనష్షీయులH4519 సరిహద్దుH1366 ఆషేరుH836నుండిH4480 షెకెమునకుH7927 తూర్పుగానున్నH6440 మిక్మెతావరకునుH4366 దక్షిణమునH3225 ఏన్తప్పూయH5887 నివాసులH3427వైపునకుH413 వ్యాపించెనుH1980.

And the coast of Manasseh was from Asher to Michmethah, that lieth before Shechem; and the border went along on the right hand unto the inhabitants of Entappuah.
8

తప్పూయH8599దేశముH776 మనష్షీయులH4519దాయెనుH1961; అయితే మనష్షీయులH4519 సరిహద్దులోనిH1366 తప్పూయH8599 ఎఫ్రాయిమీH669యులదాయెనుH1961.

Now Manasseh had the land of Tappuah: but Tappuah on the border of Manasseh belonged to the children of Ephraim;
9

ఆ సరిహద్దుH1366 కానాH7071యేటిH5158 దక్షిణ దిక్కునH5045 ఆ యేటివరకుH5158 వ్యాపించెనుH3381. మనష్షీయులH4519 ఊళ్లH5892లోH8432H428 ఊళ్లుH5892 ఎఫ్రాయిమీయులకుH669 కలిగెను; అయితే మనష్షీయులH4519 సరిహద్దుH1366 ఆ యేటికిH5158 ఉత్తరముగాH6828 సముద్రముH3220 వరకు వ్యాపించెనుH8444. దక్షిణH5045 భూమిH776 ఎఫ్రాయిమీయులH669 కును ఉత్తరభూమిH6828 మనష్షీయులకునుH4519 కలిగెను.

And the coast descended unto the river Kanah, southward of the river: these cities of Ephraim are among the cities of Manasseh: the coast of Manasseh also was on the north side of the river, and the outgoings of it were at the sea:
10

సముద్రముH3220 వారి సరిహద్దుH1366; ఉత్తరదిక్కునH6828 అది ఆషేరీయులH836 సరిహద్దుకునుH1366, తూర్పుH4217దిక్కునH4480 ఇశ్శాఖారీయులH3485 సరిహద్దుకునుH1366 నడిచెనుH6293.

Southward it was Ephraim's, and northward it was Manasseh's, and the sea is his border; and they met together in Asher on the north, and in Issachar on the east.
11

ఇశ్శాఖారీయులH3485 ప్రదేశములోను ఆషేరీయులH836 ప్రదేశములోను బేత్షెయానుH1052 దాని పురములునుH1323 ఇబ్లెయామునుH2991 దాని పురములునుH1323 దోరుH1756 నివాసులునుH3427 దాని పురములునుH1323 ఏన్దోరుH5874 నివాసులునుH3427 దాని పురములునుH1323 తానాకుH8590 నివాసులునుH3427 దాని పురములునుH1323 మెగిద్దోH4023 నివాసులునుH3427 దాని పురములునుH1323, అనగా మూడుH7969 కొండల ప్రదేశముH5316 మనష్షీయులకుH4519 కలిగి యున్నదిH1961.

And Manasseh had in Issachar and in Asher Bethshean and her towns, and Ibleam and her towns, and the inhabitants of Dor and her towns, and the inhabitants of Endor and her towns, and the inhabitants of Taanach and her towns, and the inhabitants of Megiddo and her towns, even three countries.
12

కనానీయులుH3669H2088 దేశములోH776 నివసింపవలెననిH3427 గట్టిపట్టు పట్టిH2974 యుండిరి గనుకH3588 మనష్షీయులుH4519H428 పురములనుH5892 స్వాధీనపరచుH3423కొనH3201లేకపోయిరిH3808.

Yet the children of Manasseh could not drive out the inhabitants of those cities; but the Canaanites would dwell in that land.
13

ఇశ్రాయేలీH3478యులుH1121 బలవంతులైనH2388 తరువాత వారు కనానీయులH3669 చేత వెట్టిపనులు చేయించుకొనిరిH5414 కాని వారి దేశమునుH776 పూర్తిగా స్వాధీనపరచుH3423కొనలేదుH3808.

Yet it came to pass, when the children of Israel were waxen strong, that they put the Canaanites to tribute; but did not utterly drive them out.
14

అప్పుడు యోసేపుH3130 పుత్రులుH1121 యెహోషువH3091తోH413–మాకేలH4069 ఒక్కH259 చీటితోH1486 ఒక్కH259 వంతునేH2256 స్వాస్థ్యముగాH5159 ఇచ్చితివిH5414? మేముH589 ఒక గొప్పH7227 జనమేగదాH5971? ఇదివరకుH5704 యెహోవాH3068 మమ్మును దీవించెననిH1288 మనవిచేయగాH1696

And the children of Joseph spake unto Joshua, saying, Why hast thou given me but one lot and one portion to inherit, seeing I am a great people, forasmuch as the LORD hath blessed me hitherto?
15

యెహోషువH3091–మీరుH859 గొప్పH7227 జనముH5971 గనుక ఎఫ్రాయిమీయులయొక్కH669 మన్యముH2022 మీకు ఇరుకుగాH213 నున్న యెడలH518 మీరు అడవికి పోయిH5927 అక్కడH8033 పెరిజ్జీయులH6522 దేశములోనుH776 రెఫాయీయులH7497 దేశములోనుH776 మీకు మీరే చెట్లుH3293 నరకుకొనుడనిH1254 వారితో చెప్పెనుH559.

And Joshua answered them, If thou be a great people, then get thee up to the wood country, and cut down for thyself there in the land of the Perizzites and of the giants, if mount Ephraim be too narrow for thee.
16

అందుకు యోసేపుH3130 పుత్రులుH1121–ఆ మన్యముH2022 మాకుచాలH4672దుH3808; అదియుగాక పల్లపుH6010చోటునH776 నివసించుH3427 కనానీయులH3669కందరికిH3605, అనగా బేత్షెయానులోనివారికినిH1052 దాని పురములలోనిH1323 వారికిని యెజ్రెయేలుH3157 లోయలోనిH6010 వారికిని ఇనుపH1270 రథములున్నH7393వనిరిH559.

And the children of Joseph said, The hill is not enough for us: and all the Canaanites that dwell in the land of the valley have chariots of iron, both they who are of Bethshean and her towns, and they who are of the valley of Jezreel.
17

అప్పడు యెహోషువH3091 యోసేపుH3130 పుత్రులైనH1121 ఎఫ్రాయిమీయులనుH669 మనష్షీయులనుH4519 చూచి–మీరుH859 ఒక విస్తారH7227జనముH5971,

And Joshua spake unto the house of Joseph, even to Ephraim and to Manasseh, saying, Thou art a great people, and hast great power: thou shalt not have one lot only:
18

మీకుH1931 అధికH1419బలముగలదుH3581, మీకు ఒక్కH259వంతు చీటియేH1486కాH1961దుH3808; ఆ కొండH2022 మీదేH1961, అదిH1931 అరణ్యముH3293 గనుకH3588 మీరు దానిని నరకుడిH1254, అప్పుడు ఆ ప్రదేశముH8444 మీదగునుH1931; కనానీయులకుH3669 ఇనుపH1270రథములుండిననుH7393 వారుH1931 బలవంతులైయుండిననుH2389 మీరు వారి దేశమునుH776 స్వాధీన పరచుకొనగలరనెనుH3423.

But the mountain shall be thine; for it is a wood, and thou shalt cut it down: and the outgoings of it shall be thine: for thou shalt drive out the Canaanites, though they have iron chariots, and though they be strong.

యెహొషువ అధ్యాయము 18

1

ఇశ్రాయేలీH3478యులుH1121 ఆ దేశమునుH776 స్వాధీనపరచుకొనిన తరువాత వారందరుH3605 షిలోహునకుH7887 కూడి వచ్చిH6950 అక్కడH8033 ప్రత్యక్షపుH4150 గుడారముH168 వేసిరిH3533.

And the whole congregation of the children of Israel assembled together at Shiloh, and set up the tabernacle of the congregation there. And the land was subdued before them.
2

ఇశ్రాయేలీH3478యులలోH1121 స్వాస్థ్యములుH5159 ఇంక పొంH2505దనిH3808 యేడుH7651గోత్రములుH7626 ఉండెనుH3498.

And there remained among the children of Israel seven tribes, which had not yet received their inheritance.
3

కావున యెహోషువH3091 ఇశ్రాయేలీH3478యులH1121తోH413 ఇట్లనెను–H559మీ పితరులH1 దేవుడైనH430 యెహోవాH3068 మీకిచ్చినH5414 దేశమునుH776 స్వాధీనపరచుకొనH3423 వెళ్లకుండH935 మీరెH859న్నాళ్లుH575 తడవుచేసెదరుH7503?

And Joshua said unto the children of Israel, How long are ye slack to go to possess the land, which the LORD God of your fathers hath given you?
4

ప్రతి గోత్రముH7626నుండిH4480 ముగ్గురేసిH7969 మనుష్యులనుH376 నాయొద్దకుH413 రప్పించినH935 యెడల నేను వారిని పంపెదనుH7971; వారు లేచిH6965 దేశH776సంచారముH1980 చేయుచు ఆయా స్వాస్థ్యములచొప్పునH5159 దాని వివరమునుH6310 వ్రాసిH3789 నా యొద్దకుH413 తీసికొనివచ్చెదరుH935.

Give out from among you three men for each tribe: and I will send them, and they shall rise, and go through the land, and describe it according to the inheritance of them; and they shall come again to me.
5

వారు ఏడుH7651వంతులుగాH2506 దాని పంచుకొందురుH2505. యూదాH3063 వంశస్థులు దక్షిణH5045దిక్కునH4480 తమ సరిహద్దుH1366లోపలH5921 నిలిచి యుండవలెనుH5975. యోసేపుH3130 పుత్రులుH1004 ఉత్తరH6828 దిక్కునH4480 తమ సరిహద్దుH1366లోపలH5921 నిలిచి యుండవలెనుH5975.

And they shall divide it into seven parts: Judah shall abide in their coast on the south, and the house of Joseph shall abide in their coasts on the north.
6

మీరుH859 ఏడుH7651 వంతులుగాH2506 దేశH776వివరమును వ్రాసిH3789 నా యొద్దకుH413 తీసికొని రావలెనుH935. నేను ఇక్కడH2008 మన దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 మీ నిమిత్తముH6311 వంతుచీట్లుH1486 వేసెదనుH3384.

Ye shall therefore describe the land into seven parts, and bring the description hither to me, that I may cast lots for you here before the LORD our God.
7

లేవీయులకుH3881 మీ మధ్యH7130 ఏ వంతునుH2506 కలుగదుH369, యెహోవాకుH3068 యాజకH3550 ధర్మము చేయుటే వారికి స్వాస్థ్యముH5159. గాదీయులునుH1410 రూబేనీయులునుH7205 మనష్షేH4519 అర్ధH2677గోత్రపువారునుH7626 యొర్దానుH3383 అవతలH5676 తూర్పుదిక్కునH4217 యెహోవాH3068 సేవకుడైనH5650 మోషేH4872 వారికిచ్చినH5414 స్వాస్థ్యములనుH5159 పొందియున్నారుH3947.

But the Levites have no part among you; for the priesthood of the LORD is their inheritance: and Gad, and Reuben, and half the tribe of Manasseh, have received their inheritance beyond Jordan on the east, which Moses the servant of the LORD gave them.
8

ఆ మనుష్యులుH376 లేచిH6965 ప్రయాణము కాగాH1980 యెహోషువH3091 దేశH776 వివరమునుH3789 వ్రాయుటకు వెళ్లబోవుH1980 వారితో–మీరు ఆ దేశములోH776బడి నడుచుచుH1980 దాని వివరమునుH3789 వ్రాసి నాయొద్దకుH413 తిరిగి రండిH7725; అప్పుడు నేను షిలోహులోH7887 మీకొరకు యెహోవాH3068 సన్నిధినిH6440 వంతుచీట్లుH1486 వేయించెదH7993 ననగా

And the men arose, and went away: and Joshua charged them that went to describe the land, saying, Go and walk through the land, and describe it, and come again to me, that I may here cast lots for you before the LORD in Shiloh.
9

ఆ మనుష్యులుH376 వెళ్లి H1980దేశH776సంచారము చేయుచుH5674 ఏడుH7651వంతులుగాH2506, గ్రామములచొప్పున, దాని వివరమునుH3789 పుస్తకములోH5612 వ్రాసి షిలోహులోనిH7887 పాళెములోనున్నH4264 యెహోషువH3091 యొద్దకుH413 వచ్చిరిH935.

And the men went and passed through the land, and described it by cities into seven parts in a book, and came again to Joshua to the host at Shiloh.
10

వారికొరకు యెహోషువH3091 షిలోహులోH7887 యెహోవాH3068 సన్నిధినిH6440 వంతుచీట్లుH1486 వేసిH7993 వారి వారి వంతులచొప్పునH4256 ఇశ్రాయేలీH3478యులకుH1121 దేశమునుH776 పంచి పెట్టెనుH2505.

And Joshua cast lots for them in Shiloh before the LORD: and there Joshua divided the land unto the children of Israel according to their divisions.
11

బెన్యామీనీH1144యులH1121 గోత్రమునకుH4294 వారి వంశముల చొప్పునH4940, వంతుచీటిH1486 వచ్చెనుH5927; వారి చీటివలనH1486 కలిగిన సరిహద్దుH1366 యూదాH3063 వంశస్థులH1121 సరిహద్దుకునుH1366 యోసేపుH3130 పుత్రులH1121 సరిహద్దుకునుH1366 మధ్యనుండెనుH996.

And the lot of the tribe of the children of Benjamin came up according to their families: and the coast of their lot came forth between the children of Judah and the children of Joseph.
12

ఉత్తరH6828దిక్కునH6285 వారి సరిహద్దుH1366 యొర్దానుH3383 మొదలుకొనిH4480 యెరికోకుH3405 ఉత్తరదిక్కునH6828 పోయి పడమరగాH3220 కొండలH2022 దేశముH776వరకుH413 వ్యాపించెను, దాని సరిహద్దుH1366 బేతావెనుH1007 అరణ్యమువరకుH4057 సాగెనుH8444.

And their border on the north side was from Jordan; and the border went up to the side of Jericho on the north side, and went up through the mountains westward; and the goings out thereof were at the wilderness of Bethaven.
13

అక్కడH8033నుండిH4480 ఆ సరిహద్దుH1366 లూజు వైపునH3870, అనగా బేతేలనుH1008 లూజుH3870 దక్షిణమువరకుH5045 సాగిH5674 క్రింది బెత్‌హోరోనుకుH1032 దక్షిణముననున్నH5045 కొండH2022మీదిH5921 అతారోతు అద్దారువరకుH5853 వ్యాపించెనుH3381.

And the border went over from thence toward Luz, to the side of Luz, which is Bethel, southward; and the border descended to Atarothadar, near the hill that lieth on the south side of the nether Bethhoron.
14

అక్కడనుండి దాని సరిహద్దుH1366 దక్షిణమునH5045 బెత్‌హోరోనుకునుH1032 ఎదురుగాH6440 నున్న కొండH2022నుండిH4480 పడమరగా దక్షిణమునకుH5045 తిరిగిH5437 అక్కడ నుండి యూదాH3063 వంశస్థులH1121 పట్టణమైనH5892 కిర్యాత్బాలుH7154 అనగా కిర్యత్యారీమువరకుH7157 వ్యాపించెను, అదిH2063 పడమటిH3220దిక్కుH6285.

And the border was drawn thence, and compassed the corner of the sea southward, from the hill that lieth before Bethhoron southward; and the goings out thereof were at Kirjathbaal, which is Kirjathjearim, a city of the children of Judah: this was the west quarter.
15

దక్షిణH5045దిక్కునH6285 కిర్యత్యారీముH7157కొనH7097నుండిH4480 దాని సరిహద్దుH1366 పడమటిదిక్కునH3220 నెఫ్తోయH5318 నీళ్లH4325 యూటH4599వరకుH413 సాగిH3318

And the south quarter was from the end of Kirjathjearim, and the border went out on the west, and went out to the well of waters of Nephtoah:
16

ఉత్తరదిక్కునH6828 రెఫాయీయులH7497 లోయలోనున్నH6010 బెన్‌హిన్నోముH2011 లోయH1516యెదుటనున్నH6440 కొండH2022ప్రక్కనH3802నుండిH4480 దక్షిణదిక్కునH5045 బెన్‌హిన్నోముH2011 లోయమార్గమున యెబూసీయులH2983 ప్రదేశమువరకుH413 సాగిH3381 ఏన్‌రోగేలువరకుH5883 వ్యాపించెను.

And the border came down to the end of the mountain that lieth before the valley of the son of Hinnom, and which is in the valley of the giants on the north, and descended to the valley of Hinnom, to the side of Jebusi on the south, and descended to Enrogel,
17

అది ఉత్తరH6828 దిక్కునుండిH4480 ఏన్‌షెమెషువరకుH3318 వ్యాపించి అదుమ్మీమునకుH131 ఎక్కుచోటికిH4608 ఎదురుగానున్నH5227 గెలీలోతుH1553వరకుH413 సాగిH3318 రూబేనీయుడైనH7205 బోహనుH932 రాతిH68 యొద్దకు దిగెనుH8388.

And was drawn from the north, and went forth to Enshemesh, and went forth toward Geliloth, which is over against the going up of Adummim, and descended to the stone of Bohan the son of Reuben,
18

అది ఉత్తరదిక్కునH6828 మైదానమునకు ఎదురుగాH4136 వ్యాపించి అరాబావరకుH6160 దిగిH3381 అక్కడనుండి ఆ సరిహద్దుH1366 ఉత్తర దిక్కునH6828 బేత్‌హోగ్లావరకుH1031 సాగెనుH5674.

And passed along toward the side over against Arabah northward, and went down unto Arabah:
19

అక్కడనుండి ఆ సరిహద్దుH1366 యొర్దానుH3383 దక్షిణదిక్కునH5045 ఉప్పుH4417 సముద్రముయొక్కH3220 ఉత్తరాH6828ఖాతముH3956వరకుH413 వ్యాపించెను. అది దక్షిణదిక్కునH5045 దానికి సరిహద్దుH1366.

And the border passed along to the side of Bethhoglah northward: and the outgoings of the border were at the north bay of the salt sea at the south end of Jordan: this was the south coast.
20

తూర్పుదిక్కునH6924 యొర్దానుH3383 దానికి సరిహద్దుH1379. దాని చుట్టునున్నH5439 సరిహద్దులH1367 ప్రకారము బెన్యామీనీH1144యులకుH1121 వారి వంశములచొప్పునH4940 కలిగిన స్వాస్థ్యముH5159 ఇదిH2063.

And Jordan was the border of it on the east side. This was the inheritance of the children of Benjamin, by the coasts thereof round about, according to their families.
21

బెన్యామీనీH1144యులH1121 గోత్రమునకుH4294 వారి వంశముల చొప్పునH4940 కలిగిన పట్టణములుH5892 ఏవేవనగా యెరికోH3405 బేత్‌హోగ్లాH1031 యెమెక్కెసీసుH7104

Now the cities of the tribe of the children of Benjamin according to their families were Jericho, and Bethhoglah, and the valley of Keziz,
22

బేతరాబాH1026 సెమరాయిముH6787 బేతేలుH1008 ఆవీముH5761 పారాH6511 ఒఫ్రాH6084

And Betharabah, and Zemaraim, and Bethel,
23

కెపరమ్మోనిH3726 ఒప్నిH6078 గెబాH1387 అనునవి,

And Avim, and Parah, and Ophrah,
24

వాటి పల్లెలుH2691 పోగా పంH6240డ్రెండుH8147 పట్టణములుH5892.

And Chepharhaammonai, and Ophni, and Gaba; twelve cities with their villages:
25

గిబియోనుH1391 రామాH7414 బెయేరోతుH881 మిస్పేH4708

Gibeon, and Ramah, and Beeroth,
26

కెఫీరాH3716 మోసాH4681 రేకెముH7552 ఇర్పెయేలుH3416 తరలాH8634

And Mizpeh, and Chephirah, and Mozah,
27

సేలాH6762 ఎలెపుH507 యెరూషలేముH3389 అనబడిన ఎబూసీH2983 గిబియాH1394 కిర్యతుH7157 అనునవి; వాటి పల్లెలుH2691 పోగా పదుH6240నాలుగుH702 పట్టణములుH5892.

And Rekem, and Irpeel, and Taralah,
28

వారి వంశముల చొప్పునH4940 ఇది బెన్యామీనీH1144యులకుH1121 కలిగిన స్వాస్థ్యముH5159.

And Zelah, Eleph, and Jebusi, which is Jerusalem, Gibeath, and Kirjath; fourteen cities with their villages. This is the inheritance of the children of Benjamin according to their families.

యెహొషువ అధ్యాయము 19

1

రెండవH8145 వంతుH1486 చీటి షిమ్యోనీయులH8095 పక్షముగా, అనగా వారి వంశములచొప్పునH4940 షిమ్యోనీH8095యులH1121 గోత్రH4294 పక్షముగా వచ్చెనుH3318. వారి స్వాస్థ్యముH5159 యూదాH3063 వంశస్థులH1121 స్వాస్థ్యముH5159 మధ్యH8432నుండెనుH1961.

And the second lot came forth to Simeon, even for the tribe of the children of Simeon according to their families: and their inheritance was within the inheritance of the children of Judah.
2

వారికి కలిగినH1961 స్వాస్థ్య మేదనగాH5159 బెయేర్షెబాH884 షెబH7651 మోలాదాH4137

And they had in their inheritance Beersheba, or Sheba, and Moladah,
3

హజర్షువలుH2705 బాలాH1088 ఎజెముH6107 ఎల్తోలదుH513 బేతూలుH1329 హోర్మాH2767

And Hazarshual, and Balah, and Azem,
4

సిక్లగుH6860 బేత్మర్కాబోదుH1024 హజర్సూసాH2701

And Eltolad, and Bethul, and Hormah,
5

బేత్లెబాయోతుH1034 షారూహెనుH8287 అనునవి,

And Ziklag, and Bethmarcaboth, and Hazarsusah,
6

వాటి పల్లెలుH2691 పోగా పదH6240మూడుH7969 పట్టణములుH5892.

And Bethlebaoth, and Sharuhen; thirteen cities and their villages:
7

అయీనుH5871 రిమ్మోనుH7417 ఎతెరుH6281 ఆషానునుH6228 అనునవి; వాటి పల్లెలుH2691 పోగా నాలుగుH702 పట్టణములుH5892.

Ain, Remmon, and Ether, and Ashan; four cities and their villages:
8

దక్షిణమునH5045 రామతనుH7418 బాలత్బెయేరుH1192వరకుH5704H428 పట్టణములH5892 చుట్టుH5439నున్నH834 పల్లెలH2691న్నియుH3605 ఇవిH428 షిమ్యోనీH8095యులH1121 గోత్రమునకు4294H వారి వంశములచొప్పునH4940 కలిగిన స్వాస్థ్యముH5159.

And all the villages that were round about these cities to Baalathbeer, Ramath of the south. This is the inheritance of the tribe of the children of Simeon according to their families.
9

షిమ్యోనీH8095యులH1121 స్వాస్థ్యముH5159 యూదాH3063 వంశస్థులH1121 వంతులోని భాగముH2506; ఏలయనగాH3588 యూదాH3063 వంశస్థులH1121 భాగముH2506 వారికి ఎక్కువH7227 గనుక వారి స్వాస్థ్యముH5157 నడుమనుH8432 షిమ్యోనీH8095యులుH1121 స్వాస్థ్యముH5159 పొందిరిH1961.

Out of the portion of the children of Judah was the inheritance of the children of Simeon: for the part of the children of Judah was too much for them: therefore the children of Simeon had their inheritance within the inheritance of them.
10

మూడవవంతుH7992 చీటిH1486 వారి వంశముచొప్పునH4940 జెబూలూH2074నీయులH1121 పక్షముగా వచ్చెనుH5927. వారి స్వాస్థ్యపుH5159 సరిహద్దుH1366 శారీదుH8301వరకుH5704 సాగెనుH1961.

And the third lot came up for the children of Zebulun according to their families: and the border of their inheritance was unto Sarid:
11

వారి సరిహద్దుH1366 పడమటివైపుగా మరలావరకునుH4831 దబ్బాషతువరకునుH1708 సాగిH5927 యొక్నెయాముH3362నకుH5921 ఎదురుగాH6440నున్నH834 యేటిH5158వరకుH413 వ్యాపించిH6293

And their border went up toward the sea, and Maralah, and reached to Dabbasheth, and reached to the river that is before Jokneam;
12

శారీదుH8301నుండిH4480 సూర్యోH8121దయH4217 దిక్కున కిస్లోత్తాబోరుH3696 సరిహద్దుH1366వరకుH5921 దాబెరతుH1705నుండిH413 యాఫీయకుH3309 ఎక్కిH5927

And turned from Sarid eastward toward the sunrising unto the border of Chislothtabor, and then goeth out to Daberath, and goeth up to Japhia,
13

అక్కడH8033నుండిH4480 తూర్పుతట్టుH6924 గిత్తహెపెరువరకునుH1662 ఇత్కాచీను వరకునుH6278 సాగిH5674 నేయావరకుH5269 వ్యాపించు రిమ్మోనుదనుకH7417 పోయెనుH3318.

And from thence passeth on along on the east to Gittahhepher, to Ittahkazin, and goeth out to Remmonmethoar to Neah;
14

దాని సరిహద్దుH1366 హన్నాతోనువరకుH2615 ఉత్తరH6828దిక్కునH4480 చుట్టుకొనిH5437 అక్కడH8033నుండిH4480 యిప్తాయేలుH3317 లోయలోH1516 నిలిచెనుH1961.

And the border compasseth it on the north side to Hannathon: and the outgoings thereof are in the valley of Jiphthahel:
15

కట్టాతుH7005 నహలాలుH5096 షిమ్రోనుH8110 ఇదలాH3030 బేత్లెహేముH1035 అను పంH6240డ్రెండుH8147 పట్టణములునుH5892 వాటి పల్లెలునుH2691.

And Kattath, and Nahallal, and Shimron, and Idalah, and Bethlehem: twelve cities with their villages.
16

H428 పట్టణములునుH5892 వాటి పల్లెలునుH2691 వారి వంశములచొప్పునH4940 జెబూలూనీH2074యులకుH1121 కలిగిన స్వాస్థ్యముH5159.

This is the inheritance of the children of Zebulun according to their families, these cities with their villages.
17

నాలుగవH7243 వంతు చీటిH1486 వారి వంశములచొప్పునH4940 ఇశ్శాఖారీయులH3485 పక్షముగా వచ్చెనుH3318.

And the fourth lot came out to Issachar, for the children of Issachar according to their families.
18

వారి సరిహద్దుH1366 యెజ్రెయేలుH3157 కెసుల్లోతుH3694 షూనేముH7766 హపరాయిముH2663 షీయోనుH7866 అనహరాతుH588 రబ్బీతుH7245 కిష్యోనుH7191

And their border was toward Jezreel, and Chesulloth, and Shunem,
19

అబెసుH77 రెమెతుH7432 ఏన్గన్నీముH5873

And Hapharaim, and Shion, and Anaharath,
20

ఏన్‌హద్దాH5876 బేత్పస్సెసుH1048 అను స్థలములవరకుH1366

And Rabbith, and Kishion, and Abez,
21

సాగి తాబోరుH8396 షహచీమాH7831 బేత్షెమెషుH1053

And Remeth, and Engannim, and Enhaddah, and Bethpazzez;
22

అను స్థలములనుH1366 దాటి యొర్దానుH3383 వరకు వ్యాపించెనుH1961.

And the coast reacheth to Tabor, and Shahazimah, and Bethshemesh; and the outgoings of their border were at Jordan: sixteen cities with their villages.
23

వాటి పల్లెలుH2691 గాక పదుH6240మూడు పట్టణములుH5892 వారి కాయెను. అవి వాటి పల్లెలతోH2691 కూడ వారి వంశముల చొప్పునH4940 ఇశ్శాఖారీH3485యులH1121 గోత్రమునకుH4294 కలిగిన స్వాస్థ్యముH5159.

This is the inheritance of the tribe of the children of Issachar according to their families, the cities and their villages.
24

అయిదవH2549 వంతుH1486 చీటి వారి వంశములచొప్పునH4940 ఆషేరీH836యులH1121 పక్షముగా వచ్చెనుH3318.

And the fifth lot came out for the tribe of the children of Asher according to their families.
25

వారి సరిహద్దుH1366 హెల్కతుH2520 హలిH2482 బెతెనుH991 అక్షాపుH407

And their border was Helkath, and Hali, and Beten, and Achshaph,
26

అలమ్మేలెకుH487 అమాదుH6008 మిషెయలుH4861. పడమటH3220 అది కర్మెలువరకునుH3760 షీహోర్లిబ్నాతుH7884 వరకును సాగిH6293

And Alammelech, and Amad, and Misheal; and reacheth to Carmel westward, and to Shihorlibnath;
27

తూర్పుH8121దిక్కునH4217 బేత్దాగోనువరకుH1016 తిరిగిH7725 జెబూలూనుH2074 భాగమును యిప్తాయేలుH3317 లోయనుH1516 దాటి బేతేమెకునకునుH1025 నెయీయేలునకునుH5272 ఉత్తర దిక్కునH6828పోవుచుH3318

And turneth toward the sunrising to Bethdagon, and reacheth to Zebulun, and to the valley of Jiphthahel toward the north side of Bethemek, and Neiel, and goeth out to Cabul on the left hand,
28

ఎడమవైపునH8040 అది కాబూలుH3521వరకునుH413 హెబ్రోనుH5683 రెహోబుH7340 హమ్మోనుH2540 కానాH7071 పెద్దH7227 సీదోనులH6721 వరకునుH5704 వ్యాపించెను.

And Hebron, and Rehob, and Hammon, and Kanah, even unto great Zidon;
29

అక్కడనుండిH4480 ఆ సరిహద్దుH1366 రామావరకునుH7414 కోటగలH4013 సోరనుH6865 పట్టణముH5892వరకునుH5704 వ్యాపించి అక్కడనుండిH4480 తిరిగిH7725 హోసాH2621 వరకు సాగిH8444 అక్కడనుండిH4480 అక్జీబుH392 సరిహద్దునుH2256పట్టిH4480 సముద్రమువరకుH3220 సాగెనుH1961.

And then the coast turneth to Ramah, and to the strong city Tyre; and the coast turneth to Hosah; and the outgoings thereof are at the sea from the coast to Achzib:
30

ఉమ్మాH5981 ఆఫెకుH663 రెహోబుH7340 వాటి పల్లెలతో కూడH2691 అవి యిరువదిH6242రెండుH8147 పట్టణములుH5892.

Ummah also, and Aphek, and Rehob: twenty and two cities with their villages.
31

వాటి పల్లెలతోH2691 కూడ ఆ పట్టణములుH5892 వారి వంశములచొప్పునH4940 ఆషేరీH836యులH1121 గోత్రమునకుH4294 కలిగిన స్వాస్థ్యముH5159.

This is the inheritance of the tribe of the children of Asher according to their families, these cities with their villages.
32

ఆరవH8345 వంతు చీటిH1486 వారి వంశములచొప్పునH4940 నఫ్తాలీH5321యులH1121 పక్షమున వచ్చెనుH3318.

The sixth lot came out to the children of Naphtali, even for the children of Naphtali according to their families.
33

వారి సరిహద్దుH1366 హెలెపునుH2501 జయనన్నీముH6815లోని సిందూరవనమునుH436 అదామియనుH129 కనుమనుH5346 యబ్నెయేలునుH2995 మొదలుకొనిH4480 లక్కూముH3946 వరకుH5704 సాగి

And their coast was from Heleph, from Allon to Zaanannim, and Adami, Nekeb, and Jabneel, unto Lakum; and the outgoings thereof were at Jordan:
34

అక్కడH8033నుండిH4480 పడమరగాH3220 అజనోత్తాబోరుH243 వరకు వ్యాపించి అక్కడH8033నుండిH4480 హుక్కోకువరకుH2712 దక్షిణదిక్కునH5045 జెబూలూనునుH2074, పడమటH3220 ఆషేరునుH836 దాటి తూర్పునH8121 యొర్దానుH3383 నొద్ద యూదావరకునుH3063 వ్యాపించెను.

And then the coast turneth westward to Aznothtabor, and goeth out from thence to Hukkok, and reacheth to Zebulun on the south side, and reacheth to Asher on the west side, and to Judah upon Jordan toward the sunrising.
35

కోటగలH4013 పట్టణముH5892 లేవనగా జిద్దీముH6661 జేరుH6863 హమ్మతుH2575 రక్కతుH7557 కిన్నెరెతు

H3672
And the fenced cities are Ziddim, Zer, and Hammath, Rakkath, and Chinnereth,
36

అదామాH128 రామాH7414 హాసోరుH2674

And Adamah, and Ramah, and Hazor,
37

కెదెషుH6943 ఎద్రెయీH154 ఏన్‌హాసోరుH5877

And Kedesh, and Edrei, and Enhazor,
38

ఇరోనుH3375 మిగ్దలేలుH4027 హొరేముH2765 బేతనాతుH1043 బేత్షెమెషుH1053 అనునవి; వాటి పల్లెలుగాకH2691 పందొH6240మ్మిదిH8672 పట్టణములుH5892.

And Iron, and Migdalel, Horem, and Bethanath, and Bethshemesh; nineteen cities with their villages.
39

H2063 పట్టణములునుH5892 వాటి పల్లెలునుH2691 వారి వంశములచొప్పునH4940 నఫ్తాలీH5321యులH1121 గోత్రమునకుH4294 కలిగిన స్వాస్థ్యముH5159.

This is the inheritance of the tribe of the children of Naphtali according to their families, the cities and their villages.
40

ఏడవH7637 వంతు చీటిH1486 వారి వంశములచొప్పునH4940 దానీH1835యులH1121 పక్షముగా వచ్చెనుH3318.

And the seventh lot came out for the tribe of the children of Dan according to their families.
41

వారి స్వాస్థ్యపుH5159 సరిహద్దుH1366 –జొర్యాH6881

And the coast of their inheritance was Zorah, and Eshtaol, and Irshemesh,
42

ఎష్తాయోలుH847 ఇర్షెమెషుH5905 షెయల్బీనుH8169

And Shaalabbin, and Ajalon, and Jethlah,
43

అయ్యాలోనుH357 యెతాH3494 ఏలోనుH356

And Elon, and Thimnathah, and Ekron,
44

తిమ్నాH8553 ఎక్రోనుH6138 ఎత్తెకేH514 గిబ్బెతోనుH1405

And Eltekeh, and Gibbethon, and Baalath,
45

బాలాతాH1191 యెహుదుH3055 బెనేబెరకుH1139

And Jehud, and Beneberak, and Gathrimmon,
46

గత్రిమ్మోనుH1667 మేయర్కోనుH4313 రక్కోనుH7542 యాపోH3305 అను స్థలములకు వ్యాపించెను.

And Mejarkon, and Rakkon, with the border before Japho.
47

దానీH1835యులH1121 సరిహద్దుH1366 వారియొద్దనుండిH4480 అవతలకు వ్యాపించెనుH3318. దానీH1835యులుH1121 బయలుదేరిH5927 లెషెముH3959మీదH5973 యుద్ధముచేసిH3898 దాని పట్టుకొనిH3920 కొల్లపెట్టిH5221 స్వాధీనపరచుకొనిH3423 దానిలో నివసించిH3427 తమ పితరుడైనH1 దానుH1835 పేరునుబట్టిH8034 ఆ లెషెమునకుH3959 దాననుH1835 పేరు పెట్టిరిH7121.

And the coast of the children of Dan went out too little for them: therefore the children of Dan went up to fight against Leshem, and took it, and smote it with the edge of the sword, and possessed it, and dwelt therein, and called Leshem, Dan, after the name of Dan their father.
48

వాటి పల్లెలుగాకH2691 యీH428 పట్టణములుH5892 వారి వంశములచొప్పునH4940 దానీH1835యులH1121 గోత్రమునకుH4294 కలిగిన స్వాస్థ్యముH5159.

This is the inheritance of the tribe of the children of Dan according to their families, these cities with their villages.
49

సరిహద్దులను బట్టిH1367 ఆ దేశమునుH776 స్వాస్థ్యములుగా పంచిH5157 పెట్టుట ముగించినH3615 తర్వాత ఇశ్రాయేలీH3478యులుH1121 నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువకుH3091 స్వాస్థ్యH5159మిచ్చిరిH5414.

When they had made an end of dividing the land for inheritance by their coasts, the children of Israel gave an inheritance to Joshua the son of Nun among them:
50

యెహోవాH3068 సెలవిచ్చినH6310 దానినిబట్టిH5921 వారు అతడు అడిగినH7592 పట్టణమునుH5892, అనగా ఎఫ్రాయిమీయులH669 మన్యప్రదేశముH2022లోనున్నH834 తిమ్న త్సెరహునుH8556 అతని కిచ్చిరిH5414. అతడు ఆ పట్టణమునుH5892 కట్టించిH1129 దానిలో నివసించెనుH3427.

According to the word of the LORD they gave him the city which he asked, even Timnathserah in mount Ephraim: and he built the city, and dwelt therein.
51

యాజకుడైనH3548 ఎలియాజరునుH499 నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువయుH3091 ఇశ్రాయేలీH3478యులH1121 గోత్రములయొక్కH4294 పితరులH1 కుటుంబములలోని ముఖ్యులునుH7218 షిలోహులోనున్నH7887 ప్రత్యక్షపుH4150 గుడారముH168 నొద్ద యెహోవాH3068 సన్నిధినిH6440 చీట్లవలనH1486 పంపకముచేసిన స్వాస్థ్యములుH5157 ఇవిH428. అప్పుడు వారు దేశమునుH776 పంచిపెట్టుటH2505 ముగించిరిH3615.

These are the inheritances, which Eleazar the priest, and Joshua the son of Nun, and the heads of the fathers of the tribes of the children of Israel, divided for an inheritance by lot in Shiloh before the LORD, at the door of the tabernacle of the congregation. So they made an end of dividing the country.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 11

1

అన్యజనులునుG1484 దేవునిG2316 వాక్యG3056మంగీకరించిరనిG1209 అపొస్తలులునుG652 యూదయG2449 యందంతటG2596నున్నG5607 సహోదరులునుG80 వినిరిG191.

And the apostles and brethren that were in Judaea heard that the Gentiles had also received the word of God.
2

పేతురుG4074 యెరూషలేముG2414నకుG1519 వచ్చిG305నప్పుడుG3753 సున్నతిG4061పొందినG1537వారుG3588

And when Peter was come up to Jerusalem, they that were of the circumcision contended with him,
3

–నీవు సున్నతి పొందనిG203వారిG435యొద్దకుG4314 పోయిG1525 వారిG846తోకూడ భోజనము చేసితివనిG4906 అతనితో వాదము పెట్టుకొనిరిG3004.

Saying, Thou wentest in to men uncircumcised, and didst eat with them.
4

అందుకుG1161 పేతురుG4074 మొదటనుండిG756 వరుసగాG2517 వారికిG846 ఆ సంగతి ఈలాగు వివరించి చెప్పెనుG3004

But Peter rehearsed the matter from the beginning, and expounded it by order unto them, saying,
5

–నేనుG1473 యొప్పేG2445 పట్టణముG4172లోG1722 ప్రార్థనచేయుచుండగాG4336 పరవశుడG1611నైతినిG1722, అప్పుడొక దర్శనముG3705 నాకు కలిగెనుG1492; అది ఏదనగా నాలుగుG5064 చెంగులుG746 పట్టి దింపబడినG2524 పెద్దG3173 దుప్పటిG3607వంటిG5613 యొక విధమైనG5100 పాత్రG4632 ఆకాశముG3772నుండిG1537 దిగిG2524 నాG1700యొద్దకుG891 వచ్చెనుG2064.

I was in the city of Joppa praying: and in a trance I saw a vision, A certain vessel descend, as it had been a great sheet, let down from heaven by four corners; and it came even to me:
6

దానివైపుG1519 నేను తేరి చూచిG816 పరీక్షింపగాG2657 భూమిG1093యందుండుG3588 చతుష్పాద జంతువులునుG5074 అడవి మృగములునుG2342 ప్రాకెడు పురుగులునుG2062 ఆకాశG3772పక్షులునుG4071 నాకు కనబడెనుG1492.

Upon the which when I had fastened mine eyes, I considered, and saw fourfooted beasts of the earth, and wild beasts, and creeping things, and fowls of the air.
7

అప్పుడుG1161 –పేతురూG4074, నీవు లేచిG450 చంపుకొనిG2380 తినుమనిG5315 యొక శబ్దముG5456 నాతోG3427 చెప్పుటG3004 వింటినిG191.

And I heard a voice saying unto me, Arise, Peter; slay and eat.
8

అందుకుG1161 నేనుG2036–వద్దుG3365 ప్రభువాG2962, నిషిద్ధమైనదిG2839 అపవిత్రమైనదిG169 ఏదియు నాG3450 నోటG4750 ఎన్నడునుG3763 పడG1525లేదనిG3956 చెప్పగాG2316

But I said, Not so, Lord: for nothing common or unclean hath at any time entered into my mouth.
9

రెండవమారుG1537 ఆ శబ్దముG5456 ఆకాశముG3772 నుండిG1537–దేవుడుG2316 పవిత్రము చేసినవిG2511 నీవుG4771 నిషిద్ధమైనవిగాG2840 ఎంచవద్దనిG3361 ఉత్తరమిచ్చెనుG611.

But the voice answered me again from heaven, What God hath cleansed, that call not thou common.
10

ఈలాగుG5124 ముమ్మారుG5151 జరిగెనుG1096; తరువాతG2532 అదంతయుG537 ఆకాశముG3772నకుG1519 తిరిగిG3825 తీసికొనిపోబడెనుG385.

And this was done three times: and all were drawn up again into heaven.
11

వెంటనేG1824 కైసరయG2542నుండిG575 నాG3165యొద్దకుG4314 పంపబడినG649 ముగ్గురుG5140 మనుష్యులుG435 మేమున్న యింటిG3614యొద్దG1909 నిలిచియుండిరిG2186.

And, behold, immediately there were three men already come unto the house where I was, sent from Caesarea unto me.
12

అప్పుడుG1161 ఆత్మG4151–నీవు భేదమేమియుG1252 చేయకG3367 వారిG846తోకూడG4905 వెళ్లుమని నాకుG3427 సెలవిచ్చెనుG2036. ఈG3778 ఆరుగురుG1803 సహోదరులుG80 నాతోకూడG1698 వచ్చిరిG2064; మేము కొర్నేలి యింటG3624 ప్రవేశించితివిుG1525.

And the Spirit bade me go with them, nothing doubting. Moreover these six brethren accompanied me, and we entered into the man's house:
13

అప్పుG2532డతడుG846 –నీవు యొప్పేG2445కుG1519 మనుష్యులనుG435 పంపిG649 పేతురుG4074 అను మారుపేరుగలG1941 సీమోనునుG4613 పిలిపించుముG3343;

And he shewed us how he had seen an angel in his house, which stood and said unto him, Send men to Joppa, and call for Simon, whose surname is Peter;
14

నీవునుG4771 నీG4675 యింటిG3624వారందరునుG3956G3739 మాటలG4487వలనG1722 రక్షణ పొందుదురోG4982 ఆ మాటలుG4487 అతడుG3739 నీతోG4571 చెప్పుననిG2980, తనG846 యింటG3624 నిలిచిG2476 తనతోG846 చెప్పినG2036 యొక దేవదూతనుG32 చూచినG1492 సంగతి మాకుG2254 తెలిపెనుG518.

Who shall tell thee words, whereby thou and all thy house shall be saved.
15

నేనుG3165 మాటలాడG2980 నారంభించినప్పుడుG756 పరిశుద్ధాG40త్మG4151 మొదటG746 మనG2248 మీదికిG1909 దిగిన ప్రకారముG5618 వారిG846 మీదికినిG1909 దిగెనుG1968.

And as I began to speak, the Holy Ghost fell on them, as on us at the beginning.
16

అప్పుడుG1161–యోహానుG2491 నీళ్లతోG5204 బాప్తిస్మమిచ్చెనుG907 గానిG1161 మీరుG5210 పరిశుద్ధాG40త్మG4151లోG1722 బాప్తిస్మము పొందుదురనిG907 ప్రభువుG2962 చెప్పినG3004మాటG4487 నేను జ్ఞాపకము చేసికొంటినిG3415.

Then remembered I the word of the Lord, how that he said, John indeed baptized with water; but ye shall be baptized with the Holy Ghost.
17

కాబట్టి ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547నందుG1909 విశ్వాసముంచినG4100 మనకుG2254 అనుగ్రహించిG1325నట్టుG5613 దేవుడుG2316 వారికిG846 కూడ సమానG2470వరముG1431 అనుగ్రహించి యుండగాG1325, దేవునిG2316 అడ్డగించుటకుG2967 నేను ఏG5101పాటివాడననిG2252 చెప్పెను.

Forasmuch then as God gave them the like gift as he did unto us, who believed on the Lord Jesus Christ; what was I, that I could withstand God?
18

వారు ఈ మాటలుG5023 వినిG191 మరేమి అడ్డము చెప్పకG2270–అట్లయితేG686 అన్యజనులకునుG1484 దేవుడుG2316 జీవార్థమైన మారుమనస్సుG3341 దయచేసి యున్నాడనిG1325 చెప్పుకొనుచుG3004 దేవునిG2316 మహిమపరచిరిG1392.

When they heard these things, they held their peace, and glorified God, saying, Then hath God also to the Gentiles granted repentance unto life.
19

స్తెఫనుG4736 విషయములోG1909 కలిగినG1096 శ్రమనుG2347బట్టిG575 చెదరిపోయినవారుG1289 యూదులకుG2453 తప్పG3440 మరి ఎవనికినిG3367 వాక్యముG3056 బోధింపకG2980, ఫేనీకేG5403, కుప్రG2954, అంతియొకయG490 ప్రదేశములవరకుG2193 సంచరించిరిG1330.

Now they which were scattered abroad upon the persecution that arose about Stephen travelled as far as Phenice, and Cyprus, and Antioch, preaching the word to none but unto the Jews only.
20

కుప్రీయుG2953లుG435 కొందరునుG5100 కురేనీయుG2956లుG435 కొందరునుG5100 వారిG846లోG1537 ఉండిరిG2258. వీరు అంతియొకయG490కుG1519 వచ్చిG1525 గ్రీసు దేశపువారిG1675తోG4314 మాటలాడుచుG2980 ప్రభువైనG2962 యేసునుG2424 గూర్చిన సువార్త ప్రకటించిరిG2097;

And some of them were men of Cyprus and Cyrene, which, when they were come to Antioch, spake unto the Grecians, preaching the Lord Jesus.
21

ప్రభువుG2962 హస్తముG5495 వారికిG846 తోడైG3326యుండెనుG2258 గనుకG5037 నమ్మినG4100 వారG706నేకులుG4183 ప్రభువుG2962తట్టుG1909 తిరిగిరిG1994.

And the hand of the Lord was with them: and a great number believed, and turned unto the Lord.
22

వారినిG846గూర్చినG3056 సమాచారముG4012 యెరూషలేముG2414లోG1722 నున్న సంఘపువారుG1577 వినిG3775 బర్నబానుG921 అంతియొకయG490వరకుG2193 పంపిరిG1821.

Then tidings of these things came unto the ears of the church which was in Jerusalem: and they sent forth Barnabas, that he should go as far as Antioch.
23

అతడు వచ్చిG3854 దేవునిG2316 కృపనుG5485 చూచిG1492 సంతోషించిG5463, ప్రభువునుG2962 స్థిరG4286హృదయముతోG2588 హత్తుకొనవలెననిG4357 అందరినిG3956 హెచ్చరించెనుG3870.

Who, when he came, and had seen the grace of God, was glad, and exhorted them all, that with purpose of heart they would cleave unto the Lord.
24

అతడుG2258 పరిశుద్ధాG40త్మతోనుG4151 విశ్వాసముతోనుG4102 నిండుకొనినG4134 సత్పుG18రుషుడుG435; బహుG2425 జనులుG3793 ప్రభువుG2962 పక్షమునG3588 చేరిరిG4369.

For he was a good man, and full of the Holy Ghost and of faith: and much people was added unto the Lord.
25

అంతట అతడు సౌలునుG4569 వెదకుటకుG327 తార్సుG5019నకుG1519 వెళ్లిG1831 అతనినిG846 కనుగొనిG2147 అంతియొకయG490కుG1519 తోడుకొని వచ్చెనుG71.

Then departed Barnabas to Tarsus, for to seek Saul:
26

వారు కలిసిG4863 యొక సంవత్సరG1763మంతయుG3650 సంఘముG1577లోG1722 ఉండి బహుG2425జనములకుG3793 వాక్యమును బోధించిరిG1321. మొట్టమొదటG4412 అంతియొకయG490లోG1722 శిష్యులుG3101 క్రైస్తవుG5546లనబడిరిG5537.

And when he had found him, he brought him unto Antioch. And it came to pass, that a whole year they assembled themselves with the church, and taught much people. And the disciples were called Christians first in Antioch.
27

G5025 దినములG2250యందుG1722 ప్రవక్తలుG4396 యెరూషలేముG2414నుండిG575 అంతియొకయG490కుG1519 వచ్చిరిG2718.

And in these days came prophets from Jerusalem unto Antioch.
28

వారిG846లోG1537 అగబుG13 అనుG3686 ఒకడుG1520 నిలువబడిG450, భూలోకG3625మంతటG1909 గొప్పG3173 కరవుG3042 రాబోవుG3195చున్నదనిG1510 ఆత్మG4151 ద్వారాG1223 సూచించెనుG4591. అదిG3748 క్లౌదియG2804 చక్రవర్తిG2541 కాలమందుG1909 సంభవించెనుG1096.

And there stood up one of them named Agabus, and signified by the Spirit that there should be great dearth throughout all the world: which came to pass in the days of Claudius Caesar.
29

అప్పుడుG1161 శిష్యులలోG3101 ప్రతివాడునుG1538 తన తనG5100 శక్తిG2141కొలదిG2531 యూదయG2449లోG1722 కాపురమున్నG2730 సహోదరులకుG80 సహాయముG1248 పుంపుటకుG3992 నిశ్చయించుకొనెనుG3724.

Then the disciples, every man according to his ability, determined to send relief unto the brethren which dwelt in Judaea:
30

ఆలాగునG3739 చేసిG4160 బర్నబాG921 సౌలుG4569 అను వారిచేతG1223 పెద్దలG4245 యొద్దకుG4314 దానిని పంపిరిG649.

Which also they did, and sent it to the elders by the hands of Barnabas and Saul.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 12

1

దాదాపుG2596 అదేG1565 కాలమందుG2540 రాజైనG935 హేరోదుG2264 సంఘపువారిG1577లోG575 కొందరినిG5100 బాధపెట్టుటకుG2559 బలాత్కారముగాG1911 పట్టుకొనిG5495

Now about that time Herod the king stretched forth his hands to vex certain of the church.
2

యోహానుG2491 సహోదరుడైనG80 యాకోబునుG2385 ఖడ్గముతోG3162 చంపించెనుG337.

And he killed James the brother of John with the sword.
3

ఇదిG3754 యూదులకుG2453 ఇష్టమైన కార్యమనిG2076 తెలిసికొనిG1492 పేతురునుG4074కూడG2532 పట్టుకొనెనుG4815. ఆG2258 దినములుG2250 పులియని రొట్టెలG106 పండుగ దినములుG2250.

And because he saw it pleased the Jews, he proceeded further to take Peter also. (Then were the days of unleavened bread.)
4

అతనిని పట్టుకొనిG4084 చెరసాలG5438లోG1519 వేయించిG5087, పస్కా పండుగైనG3957 పిమ్మటG3326 ప్రజలయొద్దకుG2992 అతనిG846 తేవలెననిG321 ఉద్దేశించిG1014, అతనికిG846 కావలియుండుటకుG5442 నాలుగుG5064 చతుష్టయములG5064 సైనికులకుG4757 అతనిని అప్పగించెనుG3860

And when he had apprehended him, he put him in prison, and delivered him to four quaternions of soldiers to keep him; intending after Easter to bring him forth to the people.
5

పేతురుG4074 చెరసాలG5438లోG1722 ఉంచబడెనుG5083, సంఘమయితేG1577 అతనిG846కొరకుG5228 అత్యాసక్తితోG1618 దేవునికిG4314 ప్రార్థనG4335చేయుచుండెనుG1096.

Peter therefore was kept in prison: but prayer was made without ceasing of the church unto God for him.
6

హేరోదుG2264 అతనినిG846 వెలుపలికిG4254 తీసికొని రావలెననియుండగాG3195, ఆG1565 రాత్రియేG3571 పేతురుG4074 రెండుG1417 సంకెళ్లతోG254 బంధింపబడిG1210 యిద్దరుG1417 సైనికులG4757 మధ్యG3342 నిద్రించుG2837చుండెనుG2258; మరియుG5037 కావలివారుG5441 తలుపుG2374 ఎదుటG4253 చెరసాలG5438 కాచుకొనుచుండిరిG5083.

And when Herod would have brought him forth, the same night Peter was sleeping between two soldiers, bound with two chains: and the keepers before the door kept the prison.
7

ఇదిగోG2400 ప్రభువుG2962 దూతG32 అతనిదగ్గర నిలిచెనుG1286; అతడుండిన గదిG3612లోG1722 వెలుగుG5457 ప్రకాశించెనుG2989. దూతG32 పేతురుG4074 ప్రక్కనుG4125 తట్టిG3960–త్వరగాG5034 లెమ్మనిG450 చెప్పిG3004 అతనిG846 లేపగాG1453 సంకెళ్లుG254 అతనిG846 చేతులG5495నుండిG1537 ఊడిపడెనుG1601.

And, behold, the angel of the Lord came upon him, and a light shined in the prison: and he smote Peter on the side, and raised him up, saying, Arise up quickly. And his chains fell off from his hands.
8

అప్పుడుG5037 దూతG32 అతనిG846తో–G4314నీవుG4675 నడుము కట్టుకొనిG4024 చెప్పులుG4547 తొడుగుకొనుమనెనుG5265. అతడాలాగు చేసినG4160 తరువాత దూతG32–నీ వస్త్రము పైన వేసికొని నా వెంబడిG3427 రమ్మనిG190 అతనితోG846 చెప్పెనుG3004.

And the angel said unto him, Gird thyself, and bind on thy sandals. And so he did. And he saith unto him, Cast thy garment about thee, and follow me.
9

అతడు వెలుపలికి వచ్చిG1831 దూత వెంబడిG846 వెళ్లిG190, దూతG32వలనG1223 జరిగినదిG1096 నిజముగాG227 జరిగెననిG2076 గ్రహింపకG3756, తనకు దర్శనముG3705 కలిగెననిG991 తలంచెనుG1380.

And he went out, and followed him; and wist not that it was true which was done by the angel; but thought he saw a vision.
10

మొదటిG4413 కావలినిG5438 రెండవG1208 కావలినిG5438 దాటిG1330 పట్టణముG4172నకుG1519 పోవుG5342 ఇనుపG4603 గవినిG4439యొద్దకుG1909 వచ్చినప్పుడుG2064 దానంతటG844 అదేG3748 వారికిG846 తెరచుకొనెనుG455. వారు బయలుదేరి యొకG1831 వీధిG4505 దాటినG4281వెంటనేG2112 దూతG32 అతనినిG846 విడిచిపోయెనుG868.

When they were past the first and the second ward, they came unto the iron gate that leadeth unto the city; which opened to them of his own accord: and they went out, and passed on through one street; and forthwith the angel departed from him.
11

పేతురుకుG4074 తెలివిG1438వచ్చి–G1096 ప్రభువుG2962 తనG848 దూతనుG32 పంపిG1821 హేరోదుG2264 చేతిG5495లోనుండియుG1537, యూదులనుG2453 ప్రజలుG2992 నాకు చేయ నుద్దేశించినG4329 వాటన్నిటినుండియుG3956 నన్నుG3165 తప్పించియున్నాడనిG1807 యిప్పుడుG3568 నాకు నిజముగాG230 తెలియుననిG1492 అనుకొనెను.

And when Peter was come to himself, he said, Now I know of a surety, that the Lord hath sent his angel, and hath delivered me out of the hand of Herod, and from all the expectation of the people of the Jews.
12

ఇట్లు ఆలోచించుకొనిG4894 అతడు మార్కుG3138 అను మారు పేరుగలG1941 యోహానుG2491 తల్లియైనG3384 మరియG3137 యింటిG3614కిG1909 వచ్చెనుG2064; అక్కడG3757 అనేకులుG2425కూడిG4867 ప్రార్థనచేయుG4336చుండిరిG2258.

And when he had considered the thing, he came to the house of Mary the mother of John, whose surname was Mark; where many were gathered together praying.
13

అతడుG4074 తలవాకిటిG4440 తలుపుG2374 తట్టుచుండగాG2925, రొదేG4498 అనుG3686 ఒక చిన్నదిG3814 ఆలకించుటకుG5219 వచ్చెనుG4334.

And as Peter knocked at the door of the gate, a damsel came to hearken, named Rhoda.
14

ఆమె పేతురుG4074 స్వరముG5456 గుర్తుపట్టిG1921, సంతోషముG5479చేతG575 తలుపుG4440తీయG455G3756 లోపలికి పరుగెత్తి కొని పోయి–G1532పేతురుG4074 తలుపుG4440 దగ్గరG4253 నిలుచున్నాడనిG2476 తెలిపెనుG518.

And when she knew Peter's voice, she opened not the gate for gladness, but ran in, and told how Peter stood before the gate.
15

అందుకుG1161 వారుG3588–నీవు పిచ్చిదానG31065వనిరిG2036; అయితేG1161 తానుG3588 చెప్పినదేG3779 నిజమనిG2192 ఆమె దృఢముగా చెప్పినప్పుడుG1340 వారుG3588–అతనిG846 దూతG32 అనిరిG3004.

And they said unto her, Thou art mad. But she constantly affirmed that it was even so. Then said they, It is his angel.
16

పేతురుG4074 ఇంకనుG1961 తట్టుచున్నందునG2925 వారు తలుపు తీసిG455 అతనినిG846 చూచిG1492 విభ్రాంతిG1839 నొందిరిG2532.

But Peter continued knocking: and when they had opened the door, and saw him, they were astonished.
17

అతడు–ఊరకుండుడనిG4601 వారికిG846 చేG5495సైగచేసిG2678, ప్రభువుG2962 తన్నుG846 చెరసాలG5438లోనుండిG1537 యేలాగుG4459 తీసికొనివచ్చెనోG1806 వారికిG846 వివరించిG1334–యాకోబుకునుG2385 సహోదరులకునుG80 ఈ సంగతులుG5023 తెలియజేయుడనిG518 చెప్పిG2036

But he, beckoning unto them with the hand to hold their peace, declared unto them how the Lord had brought him out of the prison. And he said, Go shew these things unto James, and to the brethren. And he departed, and went into another place.
18

తెల్లవారగనేG1096 పేతురు ఏG5101మాయెనోG1096 అని సైనికులG4757లోG1722 కలిగినG258 గలిబిలిG5017 యింతంతG3641కాదుG3756.

Now as soon as it was day, there was no small stir among the soldiers, what was become of Peter.
19

హేరోదుG2264 అతనికోసరముG846 వెదకినప్పుడుG1934 అతడు కనబడG2147నందునG3361 కావలివారినిG5441 విమర్శించిG350 వారిని చంపG520 నాజ్ఞాపించెనుG2753. అటు తరువాతG2532 హేరోదు యూదయG2449 నుండిG575 కైసరయG2542కుG1519 వెళ్లిG2718 అక్కడ నివసించెనుG1304.

And when Herod had sought for him, and found him not, he examined the keepers, and commanded that they should be put to death. And he went down from Judaea to Caesarea, and there abode.
20

తూరీయులమీదనుG5183 సీదోనీయులమీదనుG4606 అతనికి అత్యాగ్రహముG2371 కలిగినందునG2258 వారేకమనస్సుతోG3661 రాజుG846నొద్దకుG4314 వచ్చిG3918 అంతఃపురమునకు పైవిచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసికొని సమాధాన పడవలెననిG1515 వేడుకొనిరిG154; ఎందుకనగా రాజుయొక్కG937 దేశమునుండిG575 వారిG846 దేశమునకుG5561 గ్రాసము వచ్చుచుండెనుG5142.

And Herod was highly displeased with them of Tyre and Sidon: but they came with one accord to him, and, having made Blastus the king's chamberlain their friend, desired peace; because their country was nourished by the king's country.
21

నియమింపబడినG5002 దినమందుG2250 హేరోదుG2264 రాజG937వస్త్రములుG2066 ధరించుకొనిG1746 న్యాయపీఠముG968 మీదG1909 కూర్చుండిG2523 వారిG846యెదుటG4314 ఉపన్యాసముచేయగాG1215

And upon a set day Herod, arrayed in royal apparel, sat upon his throne, and made an oration unto them.
22

జనులుG1218–ఇది దైవG2316స్వరమేకానిG5456 మానవస్వరముG444కాదనిG3756 కేకలు వేసిరిG2019.

And the people gave a shout, saying, It is the voice of a god, and not of a man.
23

అతడు దేవునిG2316 మహిమG1391పరచG3756నందునG473 వెంటనేG3916 ప్రభువుG2962 దూతG32 అతనిG846 మొత్తెనుG3960 గనుకG2532 పురుగులు పడిG4662 ప్రాణము విడిచెనుG1634.

And immediately the angel of the Lord smote him, because he gave not God the glory: and he was eaten of worms, and gave up the ghost.
24

దేవునిG2316 వాక్యముG3056 ప్రబలమైG837 వ్యాపించుచుండెనుG4129.

But the word of God grew and multiplied.
25

బర్నబాయుG921 సౌలునుG4569 తమ పరిచర్యG1248 నెరవేర్చినG4137 తరువాత మార్కుG3138 అను మారు పేరుగలG1941 యోహానునుG2491 వెంటబెట్టుకొనిG4838 యెరూషలేముG2419నుండిG1537 తిరిగి వచ్చిరిG5290.

And Barnabas and Saul returned from Jerusalem, when they had fulfilled their ministry, and took with them John, whose surname was Mark.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.