Day 92
Day 93 : యెహొషువ 20-22 & అపొస్తలుల కార్యములు 13
Day 94

యెహొషువ అధ్యాయము 20

1

మరియు యెహోవాH3068 యెహోషువH3091కుH413 సెలవిచ్చినH1696 దేమనగా

The LORD also spake unto Joshua, saying,
2

–నీవు ఇశ్రాయేలీH3478యులH1121తోH413 ఇట్లనుముH1696– తెలియకయేH7684 పొరబాటున ఒకనిH5315 చంపినH5221 నరహంతకుడుH7523 పారిపోవుటకుH5127 నేను మోషేH4872నోట మీతోH413 పలికించినH1696 ఆశ్రయH4733 పురములనుH5892 మీరు ఏర్పరచుకొనవలెనుH5414.

Speak to the children of Israel, saying, Appoint out for you cities of refuge, whereof I spake unto you by the hand of Moses:
3

హత్యH1818విషయమైH4480 ప్రతిహత్యH1350 చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయH4733పురములగునుH1961.

That the slayer that killeth any person unawares and unwittingly may flee thither: and they shall be your refuge from the avenger of blood.
4

ఒకడుH259H428 పురముH5892లలోH4480 ఒక దానికి పారిపోయిH5127H428 పురH5892ద్వారమునొద్దH8179 నిలిచిH5975, ఆH1931 పురముH5892 యొక్క పెద్దలుH2205 వినునట్లుH241 తన సంగతిH1697 చెప్పినH1696 తరువాత, వారు పురములోనికిH5892 వానిని చేర్చుకొనిH622 తమయొద్దH5973 నివసించుటకుH3427 వానికిH413 స్థలమిH4725య్యవలెనుH5414.

And when he that doth flee unto one of those cities shall stand at the entering of the gate of the city, and shall declare his cause in the ears of the elders of that city, they shall take him into the city unto them, and give him a place, that he may dwell among them.
5

హత్యవిషయములోH1818 ప్రతిహత్యH1350 చేయువాడు వానిని తరిమినH7291యెడలH3588 వాని చేతికిH3027 ఆ సరహంతుకునిH7523 అప్పగింపH5462కూడదుH3808; ఏలయనగాH3588 అతడు పొరబాటున తన పొరుగువానిH7453 చంపెనుగానిH5221 అంతకు మునుపు వానియందు పగపట్టH8130లేదుH3808.

And if the avenger of blood pursue after him, then they shall not deliver the slayer up into his hand; because he smote his neighbour unwittingly, and hated him not beforetime.
6

అతడు తీర్పు నొందుటకైH4941 సమాజముH5712 నెదుటH6440 నిలుచుH5975వరకునుH5704, తరువాత ఆH1992 దినముH3117లోనున్నH834 యాజకుడుH3548 మరణముH4194 నొందువరకునుH5704 ఆ పురములోనేH5892 నివసింపవలెనుH3427. తరువాతH227 ఆ నరహంతకుడుH7523 ఏ పట్టణముH5892నుండిH4480 పారిపోయెనోH5127 ఆ పట్టణముH5892నకునుH413 తన యింటికినిH1004 తిరిగిH7725 రావలెనుH935.

And he shall dwell in that city, until he stand before the congregation for judgment, and until the death of the high priest that shall be in those days: then shall the slayer return, and come unto his own city, and unto his own house, unto the city from whence he fled.
7

అప్పుడు వారు నఫ్తాలీయులH5321 మన్యములోనిH2022 గలిలయలోH1551 కెదెషునుH6943, ఎఫ్రాయిమీయులH669 మన్యమందలిH2022 షెకెమునుH7927, యూదాH3063 వంశస్థుల మన్యమందలిH2022 హెబ్రోననుH2275 కిర్యతర్బానుH7153 ప్రతిష్ఠపరచిరిH6942.

And they appointed Kedesh in Galilee in mount Naphtali, and Shechem in mount Ephraim, and Kirjatharba, which is Hebron, in the mountain of Judah.
8

తూర్పుదిక్కునH4217 యొర్దానుH3383 అవతలH5676 యెరికోనొద్దH3405 రూబేనీయులH7205 గోత్రముH4294లోనుండిH4480 మైదానముH4334 మీదనున్న అరణ్యములోనిH4057 బేసెరునుH1221, గాదీయులH1410 గోత్రములోH4294నుండిH4480 గిలాదులోనిH1568 రామోతునుH7216, మనష్షీయులH4519 గోత్రముH4294లోనుండిH4480 బాషానులోనిH1316 గోలానునుH1474 నియమించిరిH5414.

And on the other side Jordan by Jericho eastward, they assigned Bezer in the wilderness upon the plain out of the tribe of Reuben, and Ramoth in Gilead out of the tribe of Gad, and Golan in Bashan out of the tribe of Manasseh.
9

పొరబాటునH7684 ఒకనిH5315 చంపినవాడుH5221 సమాజముH5712 ఎదుటH6440 నిలువకH5975మునుపు అక్కడికిH8033 పారిపోయిH5127 హత్యవిషయమైH1818 ప్రతిహత్యH1350 చేయు వానిచేతH3027 చంపH4191బడకH3808 యుండునట్లు ఇశ్రాయేలీH3478యులH1121కందరికినిH3605 వారిమధ్యH8432 నివసించుH1481 పరదేశులకునుH1616 నియమింపబడినH4152 పురములుH5892 ఇవిH428.

These were the cities appointed for all the children of Israel, and for the stranger that sojourneth among them, that whosoever killeth any person at unawares might flee thither, and not die by the hand of the avenger of blood, until he stood before the congregation.

యెహొషువ అధ్యాయము 21

1

లేవీయులH3881 పితరులH1 కుటుంబముల ప్రధానులుH7218 కనానుH3667 దేశమందలిH776 షిలోహులోH7887 యాజకుడైనH3548 ఎలియాజరుH499నొద్దకునుH413, నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువH3091 యొద్దకునుH413, ఇశ్రాయేలీH3478యులH1121 గోత్రములయొక్కH4294 పితరులH1 కుటుంబముల ప్రధానులH7218యొద్దకునుH413 వచ్చిH5066

Then came near the heads of the fathers of the Levites unto Eleazar the priest, and unto Joshua the son of Nun, and unto the heads of the fathers of the tribes of the children of Israel;
2

–మేము నివసించుటకుH3427 పురములనుH5892 మా పశువులకుH929 పొలములనుH4054 ఇయ్యవలెననిH5414 యెహోవాH3068 మోషేH4872ద్వారాH3027 ఆజ్ఞాపించెH6680ననగాH559

And they spake unto them at Shiloh in the land of Canaan, saying, The LORD commanded by the hand of Moses to give us cities to dwell in, with the suburbs thereof for our cattle.
3

ఇశ్రాయేలీH3478యులుH1121 యెహోవాH3068 మాటH6310చొప్పునH413 తమ స్వాస్థ్యముH5159లలోH4480H428 పట్టణములనుH5892 వాటి పొలములనుH4054 లేవీయులH3881 కిచ్చిరిH5414.

And the children of Israel gave unto the Levites out of their inheritance, at the commandment of the LORD, these cities and their suburbs.
4

వంతుచీటిH1486 కహాతీయులH6956 వంశములH4940 పక్షముగా వచ్చెనుH3318. లేవీయులH3881లోH4480 యాజకుడైనH3548 అహరోనుH175 వంశకులH1121 పక్షముగా యూదాH3063 గోత్రికులH4294నుండియుH4480, షిమ్యోనుH8099 గోత్రికులH4294నుండియుH4480, బెన్యామీనుH1144 గోత్రికులH4294నుండియుH4480 చీట్లవలనH1486 వచ్చినవిH1961 పదH6240మూడుH7969 పట్టణములుH5892.

And the lot came out for the families of the Kohathites: and the children of Aaron the priest, which were of the Levites, had by lot out of the tribe of Judah, and out of the tribe of Simeon, and out of the tribe of Benjamin, thirteen cities.
5

కహాతీH6955యులలోH1121 మిగిలినH3498 వంశకులH4940 పక్షముగా ఎఫ్రాయిముH669 గోత్రికులH4294 నుండియుH4480, దానుH1835 గోత్రికులH4294 నుండియుH4480, మనష్షేH4519 అర్ధH2677 గోత్రపువారినుండియుH4480 వంతుచీట్లవలనH1486 వచ్చినవి పదిH6235 పట్టణములుH5892.

And the rest of the children of Kohath had by lot out of the families of the tribe of Ephraim, and out of the tribe of Dan, and out of the half tribe of Manasseh, ten cities.
6

ఇశ్శాఖారుH3485 గోత్రికులH4294నుండియుH4480, ఆషేరుH836 గోత్రికులH4294 నుండియుH4480, నఫ్తాలిH5321 గోత్రికులH4294నుండియుH4480, బాషానులోనున్నH1316 మనష్షేH4519 అర్ధగోత్రపుH2677వారినుండియుH4480 చీట్లవలనH1486 గెర్షోనీH1648యులకుH1121 కలిగినవి పదH6240మూడుH7969 పట్టణములుH5892.

And the children of Gershon had by lot out of the families of the tribe of Issachar, and out of the tribe of Asher, and out of the tribe of Naphtali, and out of the half tribe of Manasseh in Bashan, thirteen cities.
7

రూబేనుH7205 గోత్రికులH4294నుండియుH4480, గాదుH1410 గోత్రికులH4294నుండియుH4480, జెబూలూనుH2074 గోత్రికులH4294నుండియుH4480, వారి వంశములచొప్పునH4940 మెరారీH4847యులకుH1121 కలిగినవి పంH6240డ్రెండుH8147 పట్టణములుH5892.

The children of Merari by their families had out of the tribe of Reuben, and out of the tribe of Gad, and out of the tribe of Zebulun, twelve cities.
8

యెహోవాH3068 మోషేH4872 ద్వారా ఆజ్ఞాపించిH6680నట్లుH834 ఇశ్రాయేలీH3478యులుH1121 వంతు చీట్లH1486 వలన ఆH428 పట్టణములనుH5892 వాటి పొలములనుH4054 లేవీయులH3881 కిచ్చిరిH5414.

And the children of Israel gave by lot unto the Levites these cities with their suburbs, as the LORD commanded by the hand of Moses.
9

వారు యూదాH3063వంశస్థులH1121 గోత్రముH4294లోనుH4480 షిమ్యోనీH8095యులH1121 గోత్రముH4294లోనుH4480 చెప్పబడినH7121 పేరులుగలH8034 యీH428 పట్టణములనుH5892 ఇచ్చిరిH5414.

And they gave out of the tribe of the children of Judah, and out of the tribe of the children of Simeon, these cities which are here mentioned by name,
10

అవి లేవీయులైనH3878 కహాతీయులH6956 వంశములH4940లోH4480 అహరోనుH175 వంశకులకుH1121 కలిగినవిH1961, ఏలయనగాH3588 మొదటH7223 చేతికివచ్చినH1961 వంతుచీటిH1486 వారిది.

Which the children of Aaron, being of the families of the Kohathites, who were of the children of Levi, had: for theirs was the first lot.
11

యూదాH3063వంశస్థుల మన్యములోH2022 వారికి కిర్యతర్బాH704, అనగా హెబ్రోనుH2275 నిచ్చిరిH5414. ఆ అర్బాH704 అనాకుH6061 తండ్రిH1 దాని చుట్టునున్నH5439 పొలమునుH4054 వారి కిచ్చిరిH5414.

And they gave them the city of Arba the father of Anak, which city is Hebron, in the hill country of Judah, with the suburbs thereof round about it.
12

అయితే ఆ పట్టణముయొక్కH5892 పొలములనుH7704 దాని గ్రామములనుH2691 యెఫున్నెH3312 కుమారుడైనH1121 కాలేబునకుH3612 స్వాస్థ్యముగాH272 ఇచ్చిరిH5414.

But the fields of the city, and the villages thereof, gave they to Caleb the son of Jephunneh for his possession.
13

యాజకుడైనH3548 అహరోనుH175 సంతానపువారికిH1121 వారు నరహంతకునికిH7523 ఆశ్రయH4733పట్టణమైనH5892 హెబ్రోనునుH2275

Thus they gave to the children of Aaron the priest Hebron with her suburbs, to be a city of refuge for the slayer; and Libnah with her suburbs,
14

దాని పొలమునుH4054 లిబ్నానుH3841 దాని పొలమునుH4054 యత్తీరునుH3492 దాని పొలమునుH4054 ఎష్టెమోయనుH851 దాని పొలమునుH4054 హోలోనునుH2473 దాని పొలమునుH4054

And Jattir with her suburbs, and Eshtemoa with her suburbs,
15

దెబీరునుH1688 దానిH854 పొలమునుH4054 ఆయినినిH5871 దానిH854 పొలమునుH4054 యుట్టయునుH3194 దానిH854 పొలమునుH4054 బేత్షెమెషునుH1053 దానిH854 పొలమునుH4054,

And Holon with her suburbs, and Debir with her suburbs,
16

అనగా ఆH428 రెండుH8147 గోత్రములH7626వారినుండిH4480 తొమి్మదిH8672 పట్టణములనుH5892 ఇచ్చిరిH5414.

And Ain with her suburbs, and Juttah with her suburbs, and Bethshemesh with her suburbs; nine cities out of those two tribes.
17

బెన్యామీనుH1144 గోత్రముH4294నుండిH4480 నాలుగుH702 పట్టణములనుH5892 అనగా గిబియోనునుH1391 దానిH854 పొలమునుH4054 గెబనుH1387 దానిH854 పొలమునుH4054

And out of the tribe of Benjamin, Gibeon with her suburbs, Geba with her suburbs,
18

అనాతోతునుH6068 దానిH854 పొలమునుH4054 అల్మోనునుH5960 దానిH854 పొలమునుH4054 ఇచ్చిరిH5414.

Anathoth with her suburbs, and Almon with her suburbs; four cities.
19

యాజకులైనH3548 అహరోనుH175 వంశకులH1121 పట్టణముH5892లన్నియుH3605 వాటి పొలములుH4054 పోగా పదH6240మూడుH7969 పట్టణములుH5892.

All the cities of the children of Aaron, the priests, were thirteen cities with their suburbs.
20

కహాతీH6955యులH1121 వంశపువారైనH4940 లేవీయులకుH3881, అనగా కహాతుH6955 సంబంధులలో మిగిలినవారికిH3498 వంతుచీట్లవలనH1486 కలిగినH1961 పట్టణములుH5892 ఎఫ్రాయిముH669 గోత్రముH4294నుండిH4480 వారికియ్యబడెనుH5414.

And the families of the children of Kohath, the Levites which remained of the children of Kohath, even they had the cities of their lot out of the tribe of Ephraim.
21

నాలుగుH702 పట్టణములనుH5892, అనగా ఎఫ్రాయిమీయులH669 మన్యదేశములోH2022 నరహంతకునికొరకుH7523 ఆశ్రయH4733పట్టణమైనH5892 షెకెమునుH7927 దానిH854 పొలమునుH4054 గెజెరునుH1507 దానిH854 పొలమునుH4054

For they gave them Shechem with her suburbs in mount Ephraim, to be a city of refuge for the slayer; and Gezer with her suburbs,
22

కిబ్సాయిమునుH6911 దానిH854 పొలమునుH4054 బేత్‌హోరోనునుH1032 దానిH854 పొలమునుH4054 వారికిచ్చిరిH5414.

And Kibzaim with her suburbs, and Bethhoron with her suburbs; four cities.
23

దానుH1835 గోత్రికులH4294నుండిH4480 నాలుగుH702 పట్టణములనుH5892, అనగా ఎత్తెకేనుH514 దానిH854 పొలమునుH4054 గిబ్బెతోనునుH1405 దానిH854 పొలమునుH4054

And out of the tribe of Dan, Eltekeh with her suburbs, Gibbethon with her suburbs,
24

అయ్యాలోనునుH357 దానిH854 పొలమునుH4054 గత్రిమ్మోనునుH1667 దానిH854 పొలమునుH4054 వారికిచ్చిరిH5414.

Aijalon with her suburbs, Gathrimmon with her suburbs; four cities.
25

రెండుH8147 పట్టణములునుH5892, అనగా మనష్షేH4519 అర్ధగోత్రికులH4276నుండిH4480 తానాకునుH8590 దానిH854 పొలమునుH4054 గత్రిమ్మోనునుH1667 దానిH854 పొలమునుH4054 ఇచ్చిరి.

And out of the half tribe of Manasseh, Tanach with her suburbs, and Gathrimmon with her suburbs; two cities.
26

వాటి పొలములుH4054 గాక కహాతుH6955 సంబంధులలో మిగిలినవారికిH3498 కలిగిన పట్టణముH5892లన్నియుH3605 పదిH6235.

All the cities were ten with their suburbs for the families of the children of Kohath that remained.
27

లేవీయులH3881 వంశముH4940లలోH4480 గెర్షోనీH1648యులకుH1121 రెండుH8147 పట్టణములనుH5892, అనగా నరహంతకునికొరకుH7523 ఆశ్రయH4733పట్టణమగుH5892 బాషానులోనిH1316 గోలానునుH1474 దానిH854 పొలమునుH4054 బెయెష్టెరానుH1203 దానిH854 పొలమునుH4054 ఇచ్చిరి.

And unto the children of Gershon, of the families of the Levites, out of the other half tribe of Manasseh they gave Golan in Bashan with her suburbs, to be a city of refuge for the slayer; and Beeshterah with her suburbs; two cities.
28

ఇశ్శాఖారుH3485 గోత్రికులH4294నుండిH4480 నాలుగుH702 పట్టణములనుH5892, అనగా కిష్యోనునుH7191 దానిH854 పొలమునుH4054 దాబెరతునుH1705 దానిH854 పొలమునుH4054 యర్మూతునుH3412 దానిH854 పొలమునుH4054

And out of the tribe of Issachar, Kishon with her suburbs, Dabareh with her suburbs,
29

ఏన్గన్నీమునుH5873 దానిH854 పొలమునుH4054 ఇచ్చిరిH5414.

Jarmuth with her suburbs, Engannim with her suburbs; four cities.
30

ఆషేరుH836 గోత్రికులH4294నుండిH4480 నాలుగుH702 పట్టణములనుH5892, అనగా మిషెయలునుH4861 దానిH854 పొలమునుH4054 అబ్దోనునుH5658 దానిH854 పొలమునుH4054

And out of the tribe of Asher, Mishal with her suburbs, Abdon with her suburbs,
31

హెల్కతునుH2520 దానిH854 పొలమునుH4054 రెహోబునుH7340 దానిH854 పొలమునుH4054 ఇచ్చిరి.

Helkath with her suburbs, and Rehob with her suburbs; four cities.
32

నఫ్తాలిH5321 గోత్రికులH4294నుండిH4480 మూడుH7969 పట్టణములనుH5892, అనగా నరహంతుకునికొరకుH7523 ఆశ్రయH4733పట్టణమగుH5892 గలిలయలోనిH1551 కెదెషునుH6943 దాని పొలమునుH4054 హమ్మోత్దోరునుH2576 దాని పొలమునుH4054 కర్తానునుH7178 దాని పొలమునుH4054 ఇచ్చిరి.

And out of the tribe of Naphtali, Kedesh in Galilee with her suburbs, to be a city of refuge for the slayer; and Hammothdor with her suburbs, and Kartan with her suburbs; three cities.
33

వారి వంశములచొప్పునH4940 గెర్షోనీయులH1649 పట్టణముH5892లన్నియుH3605 వాటి పొలములుగాకH4054 పదH6240మూడుH7969 పట్టణములుH5892.

All the cities of the Gershonites according to their families were thirteen cities with their suburbs.
34

లేవీయులలోH3881 మిగిలిన మెరారీH4847యులH1121 వంశములకుH4940 జెబూలూనుH2074 గోత్రములH4480నుండిH4480 నాలుగుH702 పట్టణములనుH5892, అనగా యొక్నెయాముH3362 దాని పొలమునుH4054

And unto the families of the children of Merari, the rest of the Levites, out of the tribe of Zebulun, Jokneam with her suburbs, and Kartah with her suburbs,
35

కర్తానుH7177 దానిH854 పొలమునుH4054 దిమ్నానుH1829 దానిH854 పొలమునుH4054 నహలాలునుH5096 దాని పొలమునుH4054 ఇచ్చిరి.

Dimnah with her suburbs, Nahalal with her suburbs; four cities.
36

రూబేనుH7205 గోత్రికులH4294నుండిH4480 నాలుగుH702 పట్టణములనుH5892, అనగా బేసెరునుH1221 దానిH854 పొలమునుH4054 యాహసునుH3096 దానిH854 పొలమునుH4054

And out of the tribe of Reuben, Bezer with her suburbs, and Jahazah with her suburbs,
37

కెదెమోతునుH6932 దానిH854 పొలమునుH4054 మేఫాతునుH4158 దానిH854 పొలమునుH4054 ఇచ్చిరి.

Kedemoth with her suburbs, and Mephaath with her suburbs; four cities.
38

గాదుH1410 గోత్రికులH4294 నుండిH4480 నాలుగుH702 పట్టణములునుH5892, అనగా నరహంతకునికొరకుH7523 ఆశ్రయH4733పట్టణమగుH5892 గిలాదులోనిH1568 రామోతునుH7216 దానిH854 పొలమునుH4054 మహనయీమునుH4266 దానిH854 పొలమునుH4054

And out of the tribe of Gad, Ramoth in Gilead with her suburbs, to be a city of refuge for the slayer; and Mahanaim with her suburbs,
39

హెష్బోనునుH2809 దాని పొలమునుH4054 యాజెరునుH3270 దానిH854 పొలమునుH4054 ఇచ్చిరి.

Heshbon with her suburbs, Jazer with her suburbs; four cities in all.
40

వారి వారి వంశములచొప్పునH4940, అనగా లేవీయులH3881 మిగిలినH3498 వంశములచొప్పునH4940 అవన్నియుH3605 మెరారీH4847యులకుH1121 కలిగిన పట్టణములుH5892. వంతుచీటివలనH1486 వారికి కలిగినH1961 పట్టణములుH5892 పంH6240డ్రెండుH8147.

So all the cities for the children of Merari by their families, which were remaining of the families of the Levites, were by their lot twelve cities.
41

ఇశ్రాయేలీH3478యులH1121 స్వాస్థ్యములోH272 వాటి పల్లెలుగాక లేవీయులH3881 పట్టణముH5892లన్నియుH3605 నలువదిH705 యెనిమిదిH8083.

All the cities of the Levites within the possession of the children of Israel were forty and eight cities with their suburbs.
42

H428 పట్టణముH5892లన్నిటికిH3605 పొలముH4054లుండెనుH1961. ఆH428 పట్టణముH5892లన్నియుH3605 అట్లేH3651యుండెను.

These cities were every one with their suburbs round about them: thus were all these cities.
43

యెహోవాH3068 ప్రమాణము చేసిH7650 వారి పితరులH1 కిచ్చెదననిH5414 చెప్పిన దేశH776మంతయుH3605 ఆయన ఇశ్రాయేలీయులH3478 కప్పగించెనుH5414. వారు దాని స్వాధీనపరచుకొనిH3423 దానిలో నివసించిరిH3427.

And the LORD gave unto Israel all the land which he sware to give unto their fathers; and they possessed it, and dwelt therein.
44

యెహోవాH3068 వారి పితరులతోH1 ప్రమాణముచేసినH7650 వాటన్నిటిH3605 ప్రకారము అన్నదిక్కులH5439యందు వారికి విశ్రాంతి కలుగజేసెనుH5117. యెహోవాH3068 వారి శత్రువులH341నందరినిH3605 వారి చేతిH3027 కప్పగించియుండెనుH5414 గనుక వారిలోనొకడునుH376 ఇశ్రాయేలీయులH3478యెదుటH6440 నిలువH5975 లేకపోయెనుH3808.

And the LORD gave them rest round about, according to all that he sware unto their fathers: and there stood not a man of all their enemies before them; the LORD delivered all their enemies into their hand.
45

యెహోవాH3068 ఇశ్రాయేలీయుH3478లకుH413 సెలవిచ్చినH1696 మాటలH1697న్నిటిలోH3605 ఏదియుH తప్పిH5307యుండలేదుH3808, అంతయుH3605 నెరవేరెనుH935.

There failed not ought of any good thing which the LORD had spoken unto the house of Israel; all came to pass.

యెహొషువ అధ్యాయము 22

1

యెహోషువH3091 రూబేనీయులనుH7206 గాదీయులనుH1425 మనష్షేH4519 అర్ధH2677గోత్రపువారినిH4294 పిలిపించిH7121 వారితోH413 ఇట్లనెనుH559

Then Joshua called the Reubenites, and the Gadites, and the half tribe of Manasseh,
2

–యెహోవాH3068 సేవకుడైనH5650 మోషేH4872 మీకాజ్ఞాపించినH6680దంతయుH3605 మీరుH859 చేసియున్నారుH8104. మరియు నేను మీ కాజ్ఞాపించినH6680 వాటన్నిటిH3605 విషయములో నా మాటH6963 వినియున్నారుH8085.

And said unto them, Ye have kept all that Moses the servant of the LORD commanded you, and have obeyed my voice in all that I commanded you:
3

బహుH7227దినములH3117నుండిH4480 నేటిH3117వరకుH5704 మీరు మీ సహోదరులనుH251 విడుH5800వకH3808 మీ దేవుడైనH430 యెహోవాH3068 ఆజ్ఞH4931ననుసరించి నడిచి యున్నారుH8104.

Ye have not left your brethren these many days unto this day, but have kept the charge of the commandment of the LORD your God.
4

ఇప్పుడుH6258 మీ దేవుడైనH430 యెహోవాH3068 మీ సహోదరులతోH251 చెప్పిH1696నట్లుH834 వారికి నెమ్మది కలుగజేసిH5117 యున్నాడు. కాబట్టి మీరిప్పుడుH6258 యెహోవాH3068 సేవకుడైనH5650 మోషేH4872 యొర్దానుH3383 అవతలH5676 మీకు స్వాస్థ్యముగాH272 ఇచ్చినH5414 దేశములోH776 మీ నివాసములకుH168 తిరిగిH6437 వెళ్లుడిH1980.

And now the LORD your God hath given rest unto your brethren, as he promised them: therefore now return ye, and get you unto your tents, and unto the land of your possession, which Moses the servant of the LORD gave you on the other side Jordan.
5

అయితేH7535 మీ పూర్ణH3605హృదయముతోనుH3824 మీ పూర్ణాH3605త్మతోనుH5315 మీ దేవుడైనH430 యెహోవానుH3068 ప్రేమించుచుH157, ఆయనమార్గముH1870లన్నిటిలోH3605 నడుచుకొనుచుH1980, ఆయన ఆజ్ఞలనుH4687 గైకొనుచుH8104, ఆయనను హత్తుకొనిH1692 ఆయనను సేవించుచుH5647, యెహోవాH3068 సేవకుడైనH5650 మోషేH4872 మీకాజ్ఞాపించినH4687 ధర్మమును ధర్మశాస్త్రమునుH8451 అనుసరించిH6213 నడుచుకొనుడి.

But take diligent heed to do the commandment and the law, which Moses the servant of the LORD charged you, to love the LORD your God, and to walk in all his ways, and to keep his commandments, and to cleave unto him, and to serve him with all your heart and with all your soul.
6

అతడీలాగు చెప్పిన తరువాత వారిని దీవించిH1288 వెళ్లనంపగాH7971 వారు తమ నివాసములH168కుH413 పోయిరిH1980.

So Joshua blessed them, and sent them away: and they went unto their tents.
7

మోషేH4872 బాషానులోH1316 మనష్షేH4519 అర్ధH2677గోత్రమునకునుH7626, యెహోషువH3091 పడమటిదిక్కునH3220 యొర్దానుH3383 అద్దరినిH5676 వారి సహోదరులలోH251 మిగిలిన అర్ధH2677గోత్రమునకునుH7626 స్వాస్థ్యములిచ్చిరిH5414. మరియు యెహోషువH3091 వారి నివాసముH168లకుH413 వారిని వెళ్లనంపినప్పుడుH7971 అతడు వారిని దీవించిH1288 వారితోH413 ఇట్లనెనుH559

Now to the one half of the tribe of Manasseh Moses had given possession in Bashan: but unto the other half thereof gave Joshua among their brethren on this side Jordan westward. And when Joshua sent them away also unto their tents, then he blessed them,
8

–మీరు మిక్కిలి కలిమిగలవారై అతిH3966 విస్తారమైనH7227 పశువులతోనుH4735 వెండితోనుH3701 బంగారుతోనుH2091 ఇత్తడితోనుH5178 ఇనుముతోనుH1270 అతిH3966విస్తారమైనH7235 వస్త్రములతోనుH8008 తిరిగిH7725 మీ నివాసముH168లకుH413 వెళ్లుచున్నారు. మీ శత్రువులH341 దోపుడు సొమ్మునుH7998 మీరును మీ సహోదరులునుH251 కలిసి పంచుకొనుడిH2505.

And he spake unto them, saying, Return with much riches unto your tents, and with very much cattle, with silver, and with gold, and with brass, and with iron, and with very much raiment: divide the spoil of your enemies with your brethren.
9

కాబట్టి రూబేనీH7205యులునుH1121 గాదీH1410యులునుH1121 మనష్షేH4519 అర్ధH2677 గోత్రపువారునుH7626 యెహోవాH3068 మోషేద్వారాH4872 సెలవిచ్చిన మాటH6310చొప్పునH5921 తాము స్వాధీనపరచుకొనినH270 స్వాస్థ్యH272భూమిH776యైనH834 గిలాదుH1568లోనికిH413 వెళ్లుటకుH1980 కనానుH3667 దేశమందలిH776 షిలోహుH7887లోనున్నH854 ఇశ్రాయేలీH3478యులH1121 యొద్దనుండిH4480 బయలుదేరిరిH1980. కనానుH3667దేశమందున్నH776 యొర్దానుH3383 ప్రదేశముH1552నకుH413 వచ్చినప్పుడుH935

And the children of Reuben and the children of Gad and the half tribe of Manasseh returned, and departed from the children of Israel out of Shiloh, which is in the land of Canaan, to go unto the country of Gilead, to the land of their possession, whereof they were possessed, according to the word of the LORD by the hand of Moses.
10

రూబేనీH7205యులునుH1121 గాదీH1410యులునుH1121 మనష్షేH4519 అర్థH2677 గోత్రపువారునుH7626 అక్కడH8033 యొర్దానుH3383 దగ్గరH5921 ఒక బలిపీఠమునుH4196 కట్టిరిH1129. అది చూపునకుH4758 గొప్పH1419 బలిపీఠమేH4196.

And when they came unto the borders of Jordan, that are in the land of Canaan, the children of Reuben and the children of Gad and the half tribe of Manasseh built there an altar by Jordan, a great altar to see to.
11

అప్పుడు రూబేనీH7205యులునుH1121 గాదీH1410యులునుH1121 మనష్షేH4519 అర్ధH2677గోత్రపుH7626 వారును ఇశ్రాయేలీH3478యులH1121 యెదుటిH4136వైపునH413 యొర్దానుH3383ప్రదేశముH1552లోH413 కనానుH3667దేశముH776 నెదుటH4136 బలిపీఠమునుH4196 కట్టిరనిH1129 ఇశ్రాయేలీH3478యులH1121కుH413 వర్తమానముH1552 వచ్చెను.

And the children of Israel heard say, Behold, the children of Reuben and the children of Gad and the half tribe of Manasseh have built an altar over against the land of Canaan, in the borders of Jordan, at the passage of the children of Israel.
12

ఇశ్రాయేలీH3478యులుH1121 ఆ మాట వినినప్పుడుH8085 సమాజH5712మంతయుH3605 వారితోH5921 యుద్ధముH6635 చేయుటకుH5927 షిలోహులోH7887 కూడిH6950

And when the children of Israel heard of it, the whole congregation of the children of Israel gathered themselves together at Shiloh, to go up to war against them.
13

ఇశ్రాయేలీH3478యులుH1121 గిలాదులోనున్నH1568 రూబేనీH7205యులH1121 యొద్దకునుH413 గాదీH1410యులH1121 యొద్దకునుH413 మనష్షేH4519 అర్ధH2677 గోత్రపువారిH7626 యొద్దకునుH413 యాజకుడగుH3548 ఎలియాజరుH499 కుమారుడైనH1121 ఫీనెహాసునుH6372 పంపిరిH7971.

And the children of Israel sent unto the children of Reuben, and to the children of Gad, and to the half tribe of Manasseh, into the land of Gilead, Phinehas the son of Eleazar the priest,
14

ఇశ్రాయేలీయులH3478 గోత్రముH4294లన్నిటిలోH3605 ప్రతిదానిH376 పితరులH1 కుటుంబపుH1004 ప్రధానునిH5387, అనగా పదిమందిH6235 ప్రధానులనుH5387 అతనితో కూడH5973 పంపిరి, వారందరుH3605 ఇశ్రాయేలీయులH3478 సమూహములలోH505 తమ తమ పితరులH1 కుటుంబములకుH1004 ప్రధానులుH7218.

And with him ten princes, of each chief house a prince throughout all the tribes of Israel; and each one was an head of the house of their fathers among the thousands of Israel.
15

వారు గిలాదుH1568దేశముH776లోనున్నH413 రూబేనీH7205యులH1121 యొద్దకునుH413 గాదీH1410యులH1121 యొద్దకునుH413 మనష్షేH4519 అర్ధH2677గోత్రపువారిH7626 యొద్దకునుH413 పోయిH935 వారితో ఇట్లనిరిH559

And they came unto the children of Reuben, and to the children of Gad, and to the half tribe of Manasseh, unto the land of Gilead, and they spake with them, saying,
16

–యెహోవాH3068 సర్వH3605 సమాజపువారుH5712 చెప్పుచున్నH559దేమనగాH3541– నేడుH3117 బలిపీఠమునుH4196 కట్టుకొనిH1129 నేడేH3117 యెహోవానుH3068 అనుసరించుటH310 మానిH7725, ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 మీద మీరేలH4100 తిరుగుబాటు చేయుచున్నారుH4604?

Thus saith the whole congregation of the LORD, What trespass is this that ye have committed against the God of Israel, to turn away this day from following the LORD, in that ye have builded you an altar, that ye might rebel this day against the LORD?
17

పెయోరుH6465 విషయములో మనము చేసిన దోషముH5771 మనకు చాలదాH4592? అందుచేత యెహోవాH3068 సమాజములోH5712 తెగులుH5063 పుట్టెనుH1961 గదా నేటిH3117వరకుH5704 మనము దానినుండిH4480 పవిత్రపరచుH2891కొనకయున్నాముH3808.

Is the iniquity of Peor too little for us, from which we are not cleansed until this day, although there was a plague in the congregation of the LORD,
18

మీరుH859 ఈ దినమునH3117 యెహోవాH3068 వెంబడిH310 నుండిH4480 తొలగిపోవునట్టుH7725 నేడుH3117 యెహోవాH3068 మీద తిరుగబడి ద్రోహముH4775 చేసెదరేమిH4100? ఆలాగైతె ఆయన ఇకమీదటH4279 ఇశ్రాయేలీయులH3478 సర్వH3605సమాజముH5712మీదH413 కోపపడునుH7107 గదా?

But that ye must turn away this day from following the LORD? and it will be, seeing ye rebel to day against the LORD, that to morrow he will be wroth with the whole congregation of Israel.
19

మీ స్వాస్థ్యమైనH272 దేశముH776 అపవిత్రముగాH2931 నుండినయెడలH518 యెహోవాH3068 మందిరముండుH4908 యెహోవాH3068 స్వాధీనH272 దేశముH776నకుH413 మీరు వచ్చిH5674 మా మధ్యనుH8432 స్వాస్థ్యము తీసికొనుడిH270, మన దేవుడైనH430 యెహోవాH3068 బలిపీఠముH4196 గాక వేరొక బలిపీఠమునుH4196 కట్టుకొనిH1129 యెహోవాH3068 మీద తిరుగH4775బడకుడిH408, మా మీద తిరుగH4775బడకుడిH408,

Notwithstanding, if the land of your possession be unclean, then pass ye over unto the land of the possession of the LORD, wherein the LORD'S tabernacle dwelleth, and take possession among us: but rebel not against the LORD, nor rebel against us, in building you an altar beside the altar of the LORD our God.
20

జెరహుH2226 కుమారుడైనH1121 ఆకానుH5912 ప్రతిష్ఠితమైనH4603 దానివిషయములో తిరుగబడినప్పుడుH4604 ఇశ్రాయేలీయులH3478 సర్వH3605సమాజముH5712 మీదికిH5921 కోపముH7110 రాలేదాH1961? తన దోషమువలనH5771 ఆ మనుష్యుH376డొకడేH259 మరణమాయెనాH1478?

Did not Achan the son of Zerah commit a trespass in the accursed thing, and wrath fell on all the congregation of Israel? and that man perished not alone in his iniquity.
21

అందుకు రూబేనీH7205యులునుH1121 గాదీH1410యులునుH1121 మనష్షేH4519 అర్ధH2677గోత్రపువారునుH7626 ఇశ్రాయేలీయులH3478 ప్రధానులతోH7218 ఇచ్చిన ఉత్తరమేమనగాH6030

Then the children of Reuben and the children of Gad and the half tribe of Manasseh answered, and said unto the heads of the thousands of Israel,
22

–దేవుళ్లలోH430 యెహోవాH3068 దేవుడుH410, దేవుళ్లలోH430 యెహోవాయేH3068 దేవుడుH410; సంగతి ఆయనకుH1931 తెలియునుH3045, ఇశ్రాయేలీయులుH3478 తెలిసికొందురుH3045, ద్రోహముH4777 చేతనైననుH518 యెహోవామీదH3068 తిరుగుబాటుH4604చేతనైననుH518 మేము ఈH2088 పని చేసినయెడల నేడుH3117 మమ్ము బ్రదుకH3467నియ్యకుడిH408.

The LORD God of gods, the LORD God of gods, he knoweth, and Israel he shall know; if it be in rebellion, or if in transgression against the LORD, (save us not this day,)
23

యెహోవానుH3068 అనుసరింపకH310 తొలగిపోయిH7725, దహనబలిH5930నైననుH518 నైవేద్యమునైననుH5930 దానిమీదH5921 అర్పించుటకేH5927 గాని సమాధాన బలులనుH8002 దానిమీదH5921 అర్పించుటకేH6213 గాని మేము ఈ బలిపీఠమునుH4196 కట్టినయెడలH1129 యెహోవాH3068 తానేH1931 విమర్శ చేయునుగాక. వేరొక హేతువుచేతనేH1245 ఈ బలిపీఠమునుH4196 కట్టితివిుH1129.

That we have built us an altar to turn from following the LORD, or if to offer thereon burnt offering or meat offering, or if to offer peace offerings thereon, let the LORD himself require it;
24

ఏమనగా రాబోవుకాలమునH4279 మీ సంతానపువారుH1121 మా సంతానపువారితోH1121– ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాతోH3068 మీకేమిH4100 సంబంధము?

And if we have not rather done it for fear of this thing, saying, In time to come your children might speak unto our children, saying, What have ye to do with the LORD God of Israel?
25

రూబేనీH7205యులారాH1121 గాదీH1410యులారాH1121, మీకును మాకును మధ్యH996 యెహోవాH3068 యొర్దానునుH3383 సరిహద్దుగాH1366 నియమించెనుH5414 గదా యెహోవాH3068యందు మీకు పాలేదియుH2506 లేదనిH369 చెప్పుటవలన మీ సంతానపువారుH1121 మా సంతానపువారినిH1121 యెహోవాH3068 విషయములో భయభక్తులులేని వారగునట్లుH853 చేయుదురేమో అని భయపడిH3372 ఆ హేతువు చేతనేH7673 దీని చేసితివిు.

For the LORD hath made Jordan a border between us and you, ye children of Reuben and children of Gad; ye have no part in the LORD: so shall your children make our children cease from fearing the LORD.
26

కాబట్టి మేము– మనము బలిపీఠమునుH4196 కట్టుటకుH1129 సిద్ధపరచుదముH6213 రండనిH4994 చెప్పుకొంటిమిH559; అది దహనబలులH5930 నర్పించుటకైనను బలి నర్పించుటకైననుH2077 కాదుH3808.

Therefore we said, Let us now prepare to build us an altar, not for burnt offering, nor for sacrifice:
27

మన దహనబలులH5930 విషయములోను బలులH2077 విషయములోను సమాధానబలులH8002 విషయములోను మనము యెహోవాH3068 సన్నిధినిH6440 ఆయన సేవH5656చేయవలయుH5647 ననుటకు– యెహోవాయందుH3068 మీకు పాలుH2506 ఏదియు లేదనుH369 మాట మీ సంతతివారుH1121 మా సంతతివారికిH1121 చెప్పH559జాలకుండునట్లుH3808 అదిH1931 మాకును మీకును మన తరువాతH310 మన మన తరములవారికినిH1755 మధ్యH996 సాక్షియైయుండునుH5707.

But that it may be a witness between us, and you, and our generations after us, that we might do the service of the LORD before him with our burnt offerings, and with our sacrifices, and with our peace offerings; that your children may not say to our children in time to come, Ye have no part in the LORD.
28

అందుకు మేము–ఇకమీదట వారు మాతోనేH413 గాని మా తరములH1755 వారితోనేH413 గానిH3588 అట్లు చెప్పినయెడలH559 మేము– మన పితరులుH1 చేసినH6213 బలిపీఠపుH4196 ఆకారమునుH8403 చూడుడిH7200; యిదిH1931 దహనబలిH5930 నర్పించుటకు కాదుH3808 బలి నర్పించుటకుH2077 కాదుH3808గానిH3588, మాకును మీకును మధ్యH996సాక్షియైH5707 యుండుటకేH1961 యని చెప్పుదమనిH559 అనుకొంటిమి.

Therefore said we, that it shall be, when they should so say to us or to our generations in time to come, that we may say again, Behold the pattern of the altar of the LORD, which our fathers made, not for burnt offerings, nor for sacrifices; but it is a witness between us and you.
29

ఆయన మందిరముH4908 నెదుటH6440 నున్న మన దేవుడైనH430 యెహోవాH3068 బలిపీఠముH4196 తప్ప దహన బలులకైననుH5930 నైవేద్యములకైననుH4503 బలులకైననుH2077 వేరొక బలిపీఠమునుH4196 కట్టునట్లుH1129 నేడుH3117 యెహోవానుH3068 అనుసరింH310పక తొలగిపోయినH7725యెడల నేమి యెహోవామీదH3068 ద్రోహముH2486 చేసినయెడల నేమి మేముH4480 శాపగ్రస్తులమగుదుము గాక.

God forbid that we should rebel against the LORD, and turn this day from following the LORD, to build an altar for burnt offerings, for meat offerings, or for sacrifices, beside the altar of the LORD our God that is before his tabernacle.
30

ఫీనెహాసనుH6372 యాజకుడునుH3548 సమాజH5712 ప్రధానులునుH5387, అనగా అతనితోH854 ఉండిన ఇశ్రాయేలీయులH3478 ప్రధానులునుH5387 రూబేనీH7205యులునుH1121 గాదీH1410యులునుH1121 మనష్షీH4519యులునుH1121 చెప్పినH1696 మాటలను వినిH8085 సంతోషించిరిH5869.

And when Phinehas the priest, and the princes of the congregation and heads of the thousands of Israel which were with him, heard the words that the children of Reuben and the children of Gad and the children of Manasseh spake, it pleased them.
31

అప్పుడు యాజకుడైనH3548 ఎలియాజరుH499 కుమారుడగుH1121 ఫీనెహాసుH6372 రూబేనీH7205యులH1121తోనుH413 గాదీH1410యులH1121తోనుH413 మనష్షీH4519యులH1121తోనుH413– మీరు యెహోవాకుH3068 విరోధముగా ఈH2088 ద్రోహముH4604 చేయH4603లేదుH3808 గనుకH834 యెహోవాH3068 మన మధ్యనున్నాడనిH8432 నేడుH3117 ఎరుగుదుముH3045; ఇప్పుడుH227 మీరు యెహోవాH3068 చేతిలోH3027నుండిH4480 ఇశ్రాయేలీH3478యులనుH1121 విడిపించిH5337 యున్నారని చెప్పెనుH559.

And Phinehas the son of Eleazar the priest said unto the children of Reuben, and to the children of Gad, and to the children of Manasseh, This day we perceive that the LORD is among us, because ye have not committed this trespass against the LORD: now ye have delivered the children of Israel out of the hand of the LORD.
32

యాజకుడైనH3548 ఎలియాజరుH499 కుమారుడగుH1121 ఫీనెహాసునుH6372 ప్రధానులునుH5387 గిలాదులోనిH1568 రూబేనీH7205యులH1121 యొద్దH854నుండియుH4480, గాదీH1410యులH1121 యొద్దH854నుండియుH4480 ఇశ్రాయేలీH3478యులH1121 యొద్దకుH413 తిరిగి వచ్చిH7725 జనులకుH776 ఆ మాట తెలియచెప్పగా

And Phinehas the son of Eleazar the priest, and the princes, returned from the children of Reuben, and from the children of Gad, out of the land of Gilead, unto the land of Canaan, to the children of Israel, and brought them word again.
33

ఇశ్రాయేలీH3478యులుH1121 వినిH8085 సంతోషించిరిH5869. అప్పుడు ఇశ్రాయేలీH3478యులుH1121 దేవునిH430 స్తుతించిH1288, రూబేనీH7205యులునుH1121 గాదీH1410యులునుH1121 నివసించుH3427 దేశమునుH776 పాడుచేయుటకుH7843 వారిమీదH5921 యుద్ధముH6635 చేయుటH5927 మానిరి.

And the thing pleased the children of Israel; and the children of Israel blessed God, and did not intend to go up against them in battle, to destroy the land wherein the children of Reuben and Gad dwelt.
34

రూబేనీH7205యులునుH1121 గాదీH1410యులునుH1121 యెహోవాయేH3068 దేవుడనుటకుH430 ఇదిH1931 మనమధ్యనుH996 సాక్షియగుH5707నని దానికిH3588 ఏద అను పేరు పెట్టిరిH7121.

And the children of Reuben and the children of Gad called the altar Ed: for it shall be a witness between us that the LORD is God.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 13

1

అంతియొకయG490లోG1722నున్నG5607 సంఘముG1577లోG2596 బర్నబాG921, నీగెరG3526నబడినG2564 సుమెయోనుG4862, కురేనీయుడైనG2956 లూకియG3066 చతుర్థాధిపతియైనG5076 హేరోదుతోG2264 కూడ పెంచబడినG4939 మనయేనుG3127, సౌలుG4569 అను ప్రవక్తలునుG4396 బోధకులును ఉండిరి.G1320

Now there were in the church that was at Antioch certain prophets and teachers; as Barnabas, and Simeon that was called Niger, and Lucius of Cyrene, and Manaen, which had been brought up with Herod the tetrarch, and Saul.
2

వారుG846 ప్రభువునుG2962 సేవించుచుG3008 ఉపవాసము చేయుచుండగాG3522 పరిశుద్ధాG40త్మG4151– నేనుG3427 బర్నబానుG921 సౌలునుG4569 పిలిచినG4341 పనిG2041కొరకుG1519 వారినిG846 నాకు ప్రత్యేకపరచుడనిG873 వారితోG846 చెప్పెనుG2036.

As they ministered to the Lord, and fasted, the Holy Ghost said, Separate me Barnabas and Saul for the work whereunto I have called them.
3

అంతటG5119 వారు ఉపవాసముండిG3522 ప్రార్థనచేసిG4336 వారిమీదG846 చేతుG5495లుంచిG2007 వారిని పంపిరిG630.

And when they had fasted and prayed, and laid their hands on them, they sent them away.
4

కాబట్టిG3767 వీరుG3778 పరిశుద్ధాG40త్మG4151చేతG5259 పంపబడినవారైG1599 సెలూకయG4581కుG1519 వచ్చిG2718 అక్కడనుండిG1564 ఓడయెక్కి కుప్రకుG2954 వెళ్లిరిG636.

So they, being sent forth by the Holy Ghost, departed unto Seleucia; and from thence they sailed to Cyprus.
5

వారు సలమీG4529లోG1722 ఉండగాG1096 యూదులG2453 సమాజమందిరముG4864లలోG1722 దేవునిG2316 వాక్యముG3056 ప్రచురించుచుండిరిG265. యోహానుG2491 వారికి ఉపచారము చేయువాడైG5257 యుండెనుG2192.

And when they were at Salamis, they preached the word of God in the synagogues of the Jews: and they had also John to their minister.
6

వారు ఆ ద్వీపమందంతటG3520 సంచరించిG1330 పాఫుG3974 అను ఊరికిG891 వచ్చినప్పుడు గారడీవాడునుG3097 అబద్ధ ప్రవక్తయునైనG5578 బర్‌యేసుG919 అనుG3686 ఒక యూదునిG2453 చూచిరిG2147.

And when they had gone through the isle unto Paphos, they found a certain sorcerer, a false prophet, a Jew, whose name was Barjesus:
7

ఇతడు వివేకముG4908గలవాడైనG435 సెర్గిG4588 పౌలుG3972 అను అధిపతిG446యొద్దG4862నుండెనుG2258; అతడుG3778 బర్నబానుG921 సౌలునుG4569 పిలిపించిG4341 దేవునిG2316 వాక్యముG3056 వినగోరెనుG1934.

Which was with the deputy of the country, Sergius Paulus, a prudent man; who called for Barnabas and Saul, and desired to hear the word of God.
8

అయితేG1161 ఎలుమG1681 ఆ అధిపతినిG446 విశ్వాసముG4102నుండిG575 తొలగింపవలెననిG1294 యత్నముచేసిG2212 వారినిG846 ఎదిరించెనుG436; ఎలుమG1681 అను పేరునకుG686 గారడీవాడనిG3097 అర్థముG3177.

But Elymas the sorcerer (for so is his name by interpretation) withstood them, seeking to turn away the deputy from the faith.
9

అందుకుG1161 పౌలుG3972 అనబడిన సౌలుG4569 పరిశుద్ధాG40త్మతోG4151 నిండినవాడైG4130

Then Saul, (who also is called Paul,) filled with the Holy Ghost, set his eyes on him,
10

అతనిG846 తేరిచూచిG816– సమస్తG3956 కపటముతోనుG1388 సమస్తG3956 దుర్మార్గముతోనుG4468 నిండినవాడాG4134, అపవాదిG1228 కుమారుడాG5207, సమస్తG3956 నీతికిG1343 విరోధీG2190, నీవు ప్రభువుG2962 యొక్క తిన్ననిG2117 మార్గములుG3598 చెడగొట్టుటG1294 మానవాG3756?

And said, O full of all subtilty and all mischief, thou child of the devil, thou enemy of all righteousness, wilt thou not cease to pervert the right ways of the Lord?
11

ఇదిగోG2400 ప్రభువుG2962 తనచెయ్యిG5495 నీమీదG4571 ఎత్తియున్నాడుG1909; నీవు కొంతకాలముG2540 గ్రుడ్డిG5185వాడవైG2071 సూర్యునిG2246 చూడG991కుందువనిG3361 చెప్పెను. వెంటనేG3916 మబ్బునుG887 చీకటియుG4655 అతనిG846 కమ్మెనుG1968 గనుక అతడు తిరుగుచుG4013 ఎవరైన చెయ్యిపట్టుకొని నడిపింతురాG5497 అని వెదకుచుండెనుG2212.

And now, behold, the hand of the Lord is upon thee, and thou shalt be blind, not seeing the sun for a season. And immediately there fell on him a mist and a darkness; and he went about seeking some to lead him by the hand.
12

అంతటG5119G3588 అధిపతిG446 జరిగినదానినిG1096 చూచిG1492 ప్రభువుG2962 బోధకుG1322 ఆశ్చర్యపడిG1605 విశ్వసించెనుG4100.

Then the deputy, when he saw what was done, believed, being astonished at the doctrine of the Lord.
13

తరువాత పౌలునుG3972 అతనితోకూడ ఉన్నవారునుG4012 ఓడ యెక్కి పాఫుG3974నుండిG575 బయలుదేరిG321 పంఫూలియాలోనున్నG3828 పెర్గేG4011కుG1519 వచ్చిరిG2064. అచ్చటG1161 యోహానుG2491 వారినిG846 విడిచిపెట్టిG672 యెరూషలేముG2414నకుG1519 తిరిగి వెళ్లెనుG5209.

Now when Paul and his company loosed from Paphos, they came to Perga in Pamphylia: and John departing from them returned to Jerusalem.
14

అప్పుడుG1161 వారుG846 పెర్గేG4011 నుండిG575 బయలుదేరిG1330 పిసిదియలోనున్నG4099 అంతియొకయG490కుG1519 వచ్చిG3854 విశ్రాంతిG4521దినమందుG2250 సమాజమందిరముG4864లోనికిG1519 వెళ్లిG1525 కూర్చుండిరిG2523.

But when they departed from Perga, they came to Antioch in Pisidia, and went into the synagogue on the sabbath day, and sat down.
15

ధర్మశాస్త్రమునుG3551 ప్రవక్తలG4396 లేఖనములను చదివినG320 తరువాతG3326 సమాజమందిరపు అధికారులుG752– సహోదరులారాG80, ప్రజలG2992కుG4314 మీరు ఏదైన బోధG3874వాక్యముG3056 చెప్పవలెననియున్న యెడలG1487 చెప్పుడనిG3004 వారిG846కిG4314 వర్తమానము చేసిరిG649.

And after the reading of the law and the prophets the rulers of the synagogue sent unto them, saying, Ye men and brethren, if ye have any word of exhortation for the people, say on.
16

అప్పుడుG1161 పౌలుG3972 నిలువబడిG450 చేG5495సైగG2678 చేసి ఇట్లనెనుG2036

Then Paul stood up, and beckoning with his hand said, Men of Israel, and ye that fear God, give audience.
17

–ఇశ్రాయేలీG2475యులారాG435, దేవునికిG2316 భయపడువారలారాG5399, వినుడిG191. ఇశ్రాయేలనుG2474G5127 ప్రజలG2992 దేవుడుG2316 మనG2257 పితరులనుG3962 ఏర్పరచుకొనిG1586, వారు ఐగుప్తుG125 దేశG1093మందుG1722 పరదేశులైయున్నG3940ప్పుడుG1722 ఆ ప్రజలనుG2992 హెచ్చించిG5312, తన భుజG1023బలముG5308చేతG3326 వారిG846నక్కడG846నుండిG1537 తీసికొనివచ్చిG1806

The God of this people of Israel chose our fathers, and exalted the people when they dwelt as strangers in the land of Egypt, and with an high arm brought he them out of it.
18

యించుమించుG5613 నలువది ఏండ్లG5063మట్టుకు G5550అరణ్యముG2048లోG1722 వారిG846 చేష్టలను సహించెనుG5159.

And about the time of forty years suffered he their manners in the wilderness.
19

మరియుG2532 కనానుG5477 దేశముG1093లోG1722 ఏడుG2033 జాతులవారినిG1484 నాశనముచేసిG2507 వారిG846 దేశములనుG1093 వీరికిG846 స్వాస్థ్యముగా పంచియిచ్చెనుG2624.

And when he had destroyed seven nations in the land of Chanaan, he divided their land to them by lot.
20

ఇంచుమించుG5613 నాలుగువందలG5071 ఏబదిG4004 సంవత్సరములుG2094 ఇట్లు జరిగెను. అటుతరువాతG3326 ప్రవక్తయైనG4396 సమూయేలుG4545వరకుG2193 ఆయన వారికి న్యాయాధిపతులనుG2923 దయచేసెనుG1325.

And after that he gave unto them judges about the space of four hundred and fifty years, until Samuel the prophet.
21

ఆ తరువాతG2547 వారు రాజుG935 కావలెనని కోరగాG154 దేవుడుG2316 బెన్యామీనుG958 గోత్రీయుడునుG5443 కీషుG2797 కుమారుడునైనG5207 సౌలునుG4549 వారికిG846 నలువదిG5062 ఏండ్లG2094 వరకు దయచేసెనుG1325.

And afterward they desired a king: and God gave unto them Saul the son of Cis, a man of the tribe of Benjamin, by the space of forty years.
22

తరువాత అతనినిG846 తొలగించిG3179 దావీదునుG1138 వారికిG846 రాజుగాG1519 ఏర్పరచెనుG1453. మరియుG2532 ఆయన–నేను యెష్షయి కుమారుడైనG2421 దావీదునుG1138 కనుగొంటినిG2147; అతడు నాG3450 యిష్టానుG2588సారుడైనG2596 మనుష్యుడుG435, అతడు నాG3450 ఉద్దేశముG2307లన్నియుG3956 నెరవేర్చుననిG4160 చెప్పి అతనినిగూర్చిG3739 సాక్ష్యమిచ్చెనుG3140.

And when he had removed him, he raised up unto them David to be their king; to whom also he gave testimony, and said, I have found David the son of Jesse, a man after mine own heart, which shall fulfil all my will.
23

అతనిG5127 సంతానముG4690నుండిG575 దేవుడుG2316 తన వాగ్దానముG1860 చొప్పునG2596 ఇశ్రాయేలుకొరకుG2474 రక్షకుడగుG4990 యేసునుG2424 పుట్టించెనుG1453.

Of this man's seed hath God according to his promise raised unto Israel a Saviour, Jesus:
24

ఆయనG846 రాకG1529ముందుG4253 యోహానుG2491 ఇశ్రాయేలుG2474 ప్రజలG2992కందరికిG3956 మారుమనస్సుG3341 విషయమైన బాప్తిస్మముG908 ప్రకటించెనుG4296.

When John had first preached before his coming the baptism of repentance to all the people of Israel.
25

యోహానుG2491 తన పనినిG1408 నెరవేర్చుచుండగాG4137– నేనెG1473వడననిG5101 మీరు తలంచుచున్నారుG5282? నేనుG1473 ఆయనను కానుG3756; ఇదిగోG2400 నాG1691 వెనుకG3326 ఒకడు వచ్చుచున్నాడుG2064, ఆయనG3739 కాళ్లG4228 చెప్పులుG5266 విప్పుటకైననుG3089 నేనుG1510 పాత్రుడనుG514 కాననిG3756 చెప్పెనుG3004.

And as John fulfilled his course, he said, Whom think ye that I am? I am not he. But, behold, there cometh one after me, whose shoes of his feet I am not worthy to loose.
26

సహోదరులారాG80, అబ్రాహాముG11 వంశస్థులారాG5207, దేవునికిG2316 భయపడువారలారాG5399, యీG5026 రక్షణG4991 వాక్యముG3056 మనయొద్దకుG5213 పంపబడియున్నదిG649.

Men and brethren, children of the stock of Abraham, and whosoever among you feareth God, to you is the word of this salvation sent.
27

యెరూషలేముG2419లోG1722 కాపురముండువారునుG2730, వారిG846 అధికారులునుG758, ఆయననైననుG846, ప్రతిG3956 విశ్రాంతి దినమునG4521 చదవబడుచున్నG314 ప్రవక్తలG4396 వచనములనైననుG5456 గ్రహింపకG5126, ఆయనకు శిక్షవిధించుటచేతG2919 ఆ వచనములను నెరవేర్చిరిG4137.

For they that dwell at Jerusalem, and their rulers, because they knew him not, nor yet the voices of the prophets which are read every sabbath day, they have fulfilled them in condemning him.
28

ఆయనయందు మరణమునకుG2288 తగిన హేతువేదియుG156 కనబడG2147కపోయిననుG3367 ఆయననుG846 చంపించవలెననిG337 వారు పిలాతునుG4091 వేడుకొనిరిG154.

And though they found no cause of death in him, yet desired they Pilate that he should be slain.
29

వారు ఆయననుG846 గూర్చిG4012 వ్రాయబడినG1125వన్నియుG537 నెరవేర్చినG5055 తరువాతG5613 ఆయనను మ్రానుG3586మీదనుండిG575 దింపిG2507 సమాధిG3419లోG1519 పెట్టిరిG5087.

And when they had fulfilled all that was written of him, they took him down from the tree, and laid him in a sepulchre.
30

అయితేG1161 దేవుడుG2316 మృతులలోG3498నుండిG1537 ఆయననుG846 లేపెనుG1453.

But God raised him from the dead:
31

ఆయనG3739 గలిలయG1056నుండిG575 యెరూషలేముG2419నకుG1519 తనG846తోకూడG4872 వచ్చిన వారికిG4872 అనేకG4119దినములుG2250 కనబడెనుG3700; వారిప్పుడుG3748 ప్రజలG2992 యెదుటG4314 ఆయనకుG846 సాక్షులైG3144యున్నారుG1526.

And he was seen many days of them which came up with him from Galilee to Jerusalem, who are his witnesses unto the people.
32

దేవుడుG2316 యేసునుG2424 లేపిG450, పితరులG3962కుG4314 చేసినG1096 వాగ్దానమునుG1860 మనG2254 పిల్లలకుG5043 నెరవేర్చియున్నాడనిG1630 మేమునుG2249 మీకుG5209 సువార్త ప్రకటించుచున్నాముG2097.

And we declare unto you glad tidings, how that the promise which was made unto the fathers,
33

ఆలాగేG5613– నీవుG4771 నాG3450 కుమారుడవుG5207 నేడుG4594 నేనుG1473 నిన్నుG4571 కంటినిG1080 అని రెండవG1208 కీర్తనG5568యందుG1722 వ్రాయబడియున్నదిG1125.

God hath fulfilled the same unto us their children, in that he hath raised up Jesus again; as it is also written in the second psalm, Thou art my Son, this day have I begotten thee.
34

మరియుG1161 ఇకG5290 కుళ్లుG1312పట్టకుండG3371 ఆయననుG846 మృతులG3498లోనుండిG1537 లేపుటనుG450 బట్టిG3779– దావీదునకుG2238 అనుగ్రహించిన పవిత్రమైన వరములనుG3741 మీకG5213నుగ్రహింతునుG1325, అవి నమ్మకములైనవనిG4103 చెప్పెనుG2046.

And as concerning that he raised him up from the dead, now no more to return to corruption, he said on this wise, I will give you the sure mercies of David.
35

కాబట్టిG1352 వేరొకG2087 కీర్తనయందుG1722– నీG4675 పరిశుద్ధునిG3741 కుళ్లుG1312పట్టG1492నియ్యవనిG3756 చెప్పుచున్నాడుG3004.

Wherefore he saith also in another psalm, Thou shalt not suffer thine Holy One to see corruption.
36

దావీదుG1138 దేవునిG2316 సంకల్పముG1012 చొప్పునG3588 తనG2398 తరమువారికిG1074 సేవచేసిG5256 నిద్రించిG2837,

For David, after he had served his own generation by the will of God, fell on sleep, and was laid unto his fathers, and saw corruption:
37

తనG848 పితరులG3962 యొద్దకుG4314 చేర్చబడిG4369 కుళ్లిG1312పోయెనుG1492 గానిG1161 దేవుడుG2316 లేపినG1453వాడుG3739 కుళ్లుG1312పట్టG1492లేదుG3756.

But he, whom God raised again, saw no corruption.
38

కాబట్టిG3767 సహోదరులారాG80, మీకుG5213 ఈయనG5127 ద్వారానేG1223 పాపG266క్షమాపణG859 ప్రచురమగుచున్నదనియుG2605,

Be it known unto you therefore, men and brethren, that through this man is preached unto you the forgiveness of sins:
39

మీరు మోషేG3475 ధర్మశాస్త్రముG3551వలనG1722 ఏ విషయములలో నీతిమంతులుగాG1344 తీర్చబడలేకG1410పోతిరోG3756 ఆ విషయములన్నిటిలోG3739, విశ్వసించుG4100ప్రతివాడునుG3956 ఈయనG5129వలననేG1722 నీతిమంతుడుగా తీర్చబడుననియుG1344 మీకుG5213 తెలియుG1110 గాకG2077.

And by him all that believe are justified from all things, from which ye could not be justified by the law of Moses.
40

ప్రవక్తలG4396 గ్రంథమందుG1722 చెప్పబడినదిG2046 మీG5209మీదికిG1909 రాG1904కుండG3361 చూచుకొనుడిG991; అదేమనగా

Beware therefore, lest that come upon you, which is spoken of in the prophets;
41

–ఇదిగోG1492 తిరస్కరించువారలారాG2707, ఆశ్చర్యపడుడిG2296 నశించుడిG853 మీG5216 దినములG2250లోG1722 నేనొకG1473 కార్యముG2041 చేసెదనుG2038 ఆ కార్యముG2041 ఒకడుG5100 మీకుG5213 వివరించిG1555ననుG1473 మీరెంత మాత్రమునుG3364 నమ్మరుG4100 అనెను.

Behold, ye despisers, and wonder, and perish: for I work a work in your days, a work which ye shall in no wise believe, though a man declare it unto you.
42

వారుG2453 సమాజమందిరముG4864లోనుండిG1537 వెళ్లుచుండగాG1826G5023 మాటలనుG4487 మరుసటిG3342 విశ్రాంతిదినమునG4521 తమతోG848 చెప్పవలెననిG2980 జనులుG1484 వేడుకొనిరిG3870.

And when the Jews were gone out of the synagogue, the Gentiles besought that these words might be preached to them the next sabbath.
43

సమాజమందిరములోనివారుG4864 లేచిన తరువాతG3089 అనేకులుG4183 యూదులునుG2453, భక్తిపరులైన యూదమతG4576 ప్రవిష్టులునుG4339, పౌలునుG3972 బర్నబానుG921 వెంబడించిరిG190. వీరుG3748వారితోG846 మాటలాడుచుG4354, దేవునిG2316 కృపయందుG5485 నిలుకడగా నుండవలెననిG1961 వారినిG846 హెచ్చరించిరిG3982.

Now when the congregation was broken up, many of the Jews and religious proselytes followed Paul and Barnabas: who, speaking to them, persuaded them to continue in the grace of God.
44

మరుసటిG2064 విశ్రాంతిదినమునG4521 దాదాపుగాG4975G3588 పట్టణG4172మంతయుG3956 దేవునిG2316 వాక్యముG3056 వినుటకుG191 కూడివచ్చెనుG4863.

And the next sabbath day came almost the whole city together to hear the word of God.
45

యూదులుG2453 జనసమూహములనుG3793 చూచిG1492 మత్సరముతోG2205 నిండుకొనిG4130 దూషించుచుG987, పౌలుG3972 చెప్పినవాటికిG3004 అడ్డము చెప్పిరిG483.

But when the Jews saw the multitudes, they were filled with envy, and spake against those things which were spoken by Paul, contradicting and blaspheming.
46

అప్పుడుG1161 పౌలునుG3972 బర్నబాయుG921 ధైర్యముగాG3955 ఇట్లనిరిG2036– దేవునిG2316 వాక్యముG3056 మొదటG4412 మీకుG5213 చెప్పుటG2980 ఆవశ్యకమేG316; అయిననుG1161 మీరు దానినిG846 త్రోసివేసిG683, మిమ్మును మీరేG1438 నిత్యG166జీవమునకుG2222 అపాత్రులుగాG3756 ఎంచుకొనుచున్నారు, గనుక ఇదిగో మేము అన్యజనులయొద్దకు వెళ్లుచున్నాము;G2919

Then Paul and Barnabas waxed bold, and said, It was necessary that the word of God should first have been spoken to you: but seeing ye put it from you, and judge yourselves unworthy of everlasting life, lo, we turn to the Gentiles.
47

ఏలయనగాG1063– నీవుG4571 భూదిG1093గంతములG2078వరకుG2193 రక్షణార్థముగాG4991 ఉండునట్లుG1511 నిన్నుG4571 అన్యజనులకుG1484 వెలుగుగాG5457 ఉంచియున్నానుG5087 అని ప్రభువుG2962 మాకాG2254జ్ఞాపించెననిరిG1781.

For so hath the Lord commanded us, saying, I have set thee to be a light of the Gentiles, that thou shouldest be for salvation unto the ends of the earth.
48

అన్యజనులుG1484 ఆ మాటవినిG191 సంతోషించిG5463 దేవునిG2316 వాక్యమునుG3056 మహిమపరచిరిG1392; మరియుG2532 నిత్యG166జీవముG2222నకుG1519 నిర్ణయింపG5021బడినG2258 వారందరుG3745 విశ్వసించిరిG4100.

And when the Gentiles heard this, they were glad, and glorified the word of the Lord: and as many as were ordained to eternal life believed.
49

ప్రభువుG2962 వాక్యముG3056G3588 ప్రదేశG5561మందంG1223తటG3650 వ్యాపించెనుG1308

And the word of the Lord was published throughout all the region.
50

గానిG1161 యూదులుG2453 భక్తిG4576 మర్యాదలుగలG2158 స్త్రీలనుG1135G3588 పట్టణపుG4172 ప్రముఖులనుG4413 రేపిG3951 పౌలునకుG3972 బర్నబాకునుG921 హింసG1375 కలుగజేసిG1892, వారినిG846 తమG848 ప్రాంతములG3725నుండిG575 వెళ్లగొట్టిరిG1544.

But the Jews stirred up the devout and honourable women, and the chief men of the city, and raised persecution against Paul and Barnabas, and expelled them out of their coasts.
51

వీరుG3588 తమG848 పాదG4228ధూళినిG2868 వారిG846తట్టుG1909 దులిపివేసిG1621 ఈకొనియG2430కుG1519 వచ్చిరిG2064.

But they shook off the dust of their feet against them, and came unto Iconium.
52

అయితేG1161 శిష్యులుG3101 ఆనందభరితులైG5479 పరిశుద్ధాG40త్మతోG4151 నిండినవారైరిG4137.

And the disciples were filled with joy, and with the Holy Ghost.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.