Day 57
Day 58 : సంఖ్యాకాండము 7 & లూకా 19
Day 59

సంఖ్యాకాండము అధ్యాయము 7

1

మోషేH4872 మందిరమునుH4908 నిలువబెట్టుటH6965 ముగించి దాని అభిషేకించిH4886 ప్రతిష్ఠించిH6942,

And it came to pass on the day that Moses had fully set up the tabernacle, and had anointed it, and sanctified it, and all the instruments thereof, both the altar and all the vessels thereof, and had anointed them, and sanctified them;
2

దాని ఉపకరణముH3627లన్నిటినిH3605 బలిపీఠమునుH4196 దాని పాత్రలH3627న్నిటినిH3605 చేయించి, అభిషేకించిH4886 వాటిని ప్రతిష్ఠించినH6942 దినమునH3117 తమ తమ పితరులH1 కుటుంబములలోH1004 ప్రధానులునుH7218 గోత్ర ముఖ్యులునుH5387 లెక్కింపబడినH6485 వారిమీద అధిపతులునైనH5387 ఇశ్రాయేలీయులలోనిH3478 ప్రధానులుH5387 అర్పణములను తెచ్చిరిH7126.

That the princes of Israel, heads of the house of their fathers, who were the princes of the tribes, and were over them that were numbered, offered:
3

వారు ఇద్దరిH8147ద్దరికిH5921 ఒక్కొక బండిH5699 చొప్పునను, ప్రతివానికిH259 ఒక్కొక యెద్దుH7794 చొప్పునను, ఆరుH8337 గూడుH6632 బండ్లనుH5699 పంH6240డ్రెండుH8147 ఎద్దులనుH1241 యెహోవాH3068 సన్నిధికిH6440 తీసికొని వచ్చిరిH935. వారు మందిరముH4908 ఎదుటికిH6440 వాటిని తీసికొని వచ్చిరిH7126.

And they brought their offering before the LORD, six covered wagons, and twelve oxen; a wagon for two of the princes, and for each one an ox: and they brought them before the tabernacle.
4

అప్పుడు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెను–H559 నీవు వారియొద్దH854 ఈ వస్తువులను తీసికొనుముH3947;

And the LORD spake unto Moses, saying,
5

అవి ప్రత్యక్షపుH4150 గుడారముH168 యొక్క సేవకైH5656 యుండునుH1961; నీవు వాటిని లేవీయులలోH3881 ప్రతివానికినిH376 వాని వాని సేవH5656 చొప్పునH6310 ఇయ్యవలెనుH5414.

Take it of them, that they may be to do the service of the tabernacle of the congregation; and thou shalt give them unto the Levites, to every man according to his service.
6

మోషేH4872 ఆ బండ్లనుH5699 ఆ యెద్దులనుH1241 తీసికొనిH3947 లేవీయులH3881 కిచ్చెనుH5414.

And Moses took the wagons and the oxen, and gave them unto the Levites.
7

అతడు రెండుH8147 బండ్లనుH5699 నాలుగుH702 ఎద్దులనుH1241 వారి వారి సేవH5656చొప్పునH6310 గెర్షోనీయులH1648కిచ్చెనుH5414.

Two wagons and four oxen he gave unto the sons of Gershon, according to their service:
8

అతడు నాలుగుH702 బండ్లనుH5699 ఎనిమిదిH8083 యెద్దులనుH1241 యాజకుడగుH3548 అహరోనుH175 కుమారుడైనH1121 ఈతామారుH385 చేతి క్రిందH3027 సేవచేయుH5656 మెరారీH4847యులకుH1121 వారి వారి సేవH5656చొప్పునH6310 ఇచ్చెనుH5414.

And four wagons and eight oxen he gave unto the sons of Merari, according unto their service, under the hand of Ithamar the son of Aaron the priest.
9

కహాతీH6955యులH1121 కియ్యH5414లేదుH3808; ఏలయనగాH3588 పరిశుద్ధస్థలపుH6944 సేవ వారిదిH5656; తమ భుజములమీదH3802 మోయుటయేH5375 వారి పని గనుక వారికిH5921 వాహనములను నియమింపలేదుH3808.

But unto the sons of Kohath he gave none: because the service of the sanctuary belonging unto them was that they should bear upon their shoulders.
10

బలిపీఠముH4196 అభిషేకింపబడినH4886 నాడుH3117 ఆ ప్రధానులుH5387 దానికి ప్రతిష్ఠార్పణములనుH7133 తెచ్చిరిH7126; ప్రధానులుH5387 బలిపీఠముH4196 ఎదుటికిH6440 తమ తమ అర్పణములను తెచ్చిరిH7126.

And the princes offered for dedicating of the altar in the day that it was anointed, even the princes offered their offering before the altar.
11

బలిపీఠమునుH4196 ప్రతిష్ఠించుటకుH2598 వారిలో ఒక్కొక్కH259 ప్రధానుడుH5387 ఒక్కొక్కH259 దినమునH3117 తన తన అర్పణమునుH7133 అర్పింపవలెననిH7126 యెహోవాH3068 మోషేH4872కుH413 సెలవిచ్చెనుH559.

And the LORD said unto Moses, They shall offer their offering, each prince on his day, for the dedicating of the altar.
12

మొదటిH7223 దినమునH3117 తన అర్పణమునుH7133 తెచ్చినవాడుH7126 అమ్మీనాదాబుH5992 కుమారుడునుH1121 యూదాH3063 గోత్రికుడనైనH4294 నయస్సోనుH5177.

And he that offered his offering the first day was Nahshon the son of Amminadab, of the tribe of Judah:
13

అతడు పరిశుద్ధమైనH6944 తులపుH8255 పరిమాణమునుH4948 బట్టి నూటH3967 ముప్పదిH7970 తులములH8255 యెత్తుగల వెండిH3701గిన్నెనుH4219 డెబ్బదిH7657 తులములH8255 యెత్తుగల వెండిH3701 ప్రోక్షణపాత్రను నైవేద్యముగాH4503 ఆ రెంటిH8147నిండH4392 నూనెతోH8081 కలిసినH1101 గోధుమ పిండినిH5560

And his offering was one silver charger, the weight thereof was an hundred and thirty shekels, one silver bowl of seventy shekels, after the shekel of the sanctuary; both of them were full of fine flour mingled with oil for a meat offering:
14

ధూపద్రవ్యముతోH7004 నిండినH4392 పదిH6235 తులముల బంగారుH2091 ధూపార్తినిH3709

One spoon of ten shekels of gold, full of incense:
15

దహన బలిగాH5930 ఒకH259 చిన్నH1241 కోడెనుH6499 ఒకH259 పొట్టేలునుH352 ఏడాదిH8141 గొఱ్ఱ పిల్లనుH3532

One young bullock, one ram, one lamb of the first year, for a burnt offering:
16

అపరాధ పరిహారార్థబలిగాH2403 ఒకH259 మేకH5795పిల్లనుH8163

One kid of the goats for a sin offering:
17

సమాధానబలిగాH8002 రెండుH8147 కోడెలనుH1241 అయిదుH2568 పొట్టేళ్లనుH352 అయిదుH2568 మేకపోతులనుH6260 ఏడాదివిH8141 అయిదుH2568 గొఱ్ఱపిల్లలనుH3532 తన అర్పణముగా తెచ్చెనుH2077. ఇదిH2088 అమ్మీనాదాబుH5992 కుమారుడైనH1121 నయస్సోనుH5177 అర్పణముH7133.

And for a sacrifice of peace offerings, two oxen, five rams, five he goats, five lambs of the first year: this was the offering of Nahshon the son of Amminadab.
18

రెండవH8145 దినమునH3117 అర్పణమును తెచ్చినవాడుH7126 సూయారుH6686 కుమారుడునుH1121 ఇశ్శాఖారీయులకుH3485 ప్రధానుడునైనH5387 నెతనేలుH5417.

On the second day Nethaneel the son of Zuar, prince of Issachar, did offer:
19

అతడు పరిశుద్ధమైనH6944 తులపు పరిమాణమునుబట్టిH4948 నూటH3967 ముప్పదిH7970 తులములH8255 యెత్తుగల వెండిH3701 గిన్నెనుH7086 డెబ్బదిH7657 తులములH8255 యెత్తుగల వెండిH3701 ప్రోక్షణ పాత్రనుH4219 నైవేద్యముగాH4503 ఆ రెంటిH8147 నిండH4392 నూనెతోH8081 కలిసినH1101 గోధుమపిండినిH5560

He offered for his offering one silver charger, the weight whereof was an hundred and thirty shekels, one silver bowl of seventy shekels, after the shekel of the sanctuary; both of them full of fine flour mingled with oil for a meat offering:
20

ధూపద్రవ్యముతోH7004 నిండినH4392 పదిH6235 తులముల బంగారుH2091 ధూపార్తినిH3709

One spoon of gold of ten shekels, full of incense:
21

దహన బలిగాH5930 ఒకH259 చిన్నH1241 కోడెనుH6499 ఒక పొట్టేలునుH352

One young bullock, one ram, one lamb of the first year, for a burnt offering:
22

ఏడాదిH8141 గొఱ్ఱపిల్లనుH3532 పాపపరిహారార్థ బలిగాH5930 ఒక మేకH5795పిల్లనుH8163

One kid of the goats for a sin offering:
23

సమాధానబలిగాH8002 రెండుH8147 కోడెలనుH1241 అయిదుH2568 పొట్టేళ్లనుH352 అయిదుH2568 మేకపోతులనుH6260 ఏడాదివిH8141 అయిదుH2568 గొఱ్ఱెపిల్లలనుH3532 తన అర్పణముగా తెచ్చెనుH2077. ఇదిH2088 సూయారుH6686 కుమారుడైనH1121 నెతనేలుH5417 అర్పణముH7133.

And for a sacrifice of peace offerings, two oxen, five rams, five he goats, five lambs of the first year: this was the offering of Nethaneel the son of Zuar.
24

మూడవH7992 దినమునH3117 అర్పణమును తెచ్చినవాడుH7133 హేలోనుH2497 కుమారుడునుH1121 జెబూలూనుH2074 కుమారులకుH1121 ప్రధానుడునైనH5387 ఏలీయాబుH446. అతడు పరిశుద్ధమైనH6944 తులపు పరిమాణమునుH4948 బట్టి నూటH3967 ముప్పదిH7970 తులములH8255 యెత్తుగల వెండిH3701 గిన్నెనుH7086 డెబ్బదిH7657 తులములH8255 యెత్తుగల వెండిH3701 ప్రోక్షణపాత్రనుH4219

On the third day Eliab the son of Helon, prince of the children of Zebulun, did offer:
25

నైవేద్యముగాH4503 ఆ రెంటిH8147నిండH4392 నూనెతోH8081 కలిసినH1101 గోధుమ పిండినిH5560

His offering was one silver charger, the weight whereof was an hundred and thirty shekels, one silver bowl of seventy shekels, after the shekel of the sanctuary; both of them full of fine flour mingled with oil for a meat offering:
26

ధూప ద్రవ్యముతోH7004 నిండియున్నH4392 పది తులములH6235 బంగారుH2091 ధూపార్తినిH3709 దహనబలిగాH5930 ఒకH259 చిన్నH1241 కోడెనుH6499 ఒకH259 పొట్టేలునుH352

One golden spoon of ten shekels, full of incense:
27

ఏడాదిH8141 గొఱ్ఱపిల్లనుH3532 పాపపరిహారార్థబలిగాH2403 ఒకH259 మేకH5795పిల్లనుH8163

One young bullock, one ram, one lamb of the first year, for a burnt offering:
28

సమాధానబలిగాH8002 రెండుH8147 కోడెలనుH1241 అయిదుH2568 పొట్టేళ్లనుH352

One kid of the goats for a sin offering:
29

అయిదుH2568 మేకపోతులనుH6260 ఏడాదివిH8141 అయిదుH2568 గొఱ్ఱపిల్లలనుH3532 తన అర్పణముగా తెచ్చెనుH2077. ఇదిH2088 హేలోనుH2497 కుమారుడైనH1121 ఏలీయాబుH446 అర్పణముH7133.

And for a sacrifice of peace offerings, two oxen, five rams, five he goats, five lambs of the first year: this was the offering of Eliab the son of Helon.
30

నాలుగవH7243 దినమునH3117 అర్పణమును తెచ్చినవాడు షెదేయూరుH7707 కుమారుడునుH1121 రూబేనీH7205యులకుH1121 ప్రధానుడునైనH5387 ఏలీసూరుH468. అతడు పరిశుద్ధమైనH6944 తులపు పరిమాణమునుH4948బట్టి నూటH3967 ముప్పదిH7970 తులములH8255 యెత్తుగల వెండిH3701గిన్నెనుH4219

On the fourth day Elizur the son of Shedeur, prince of the children of Reuben, did offer:
31

డెబ్బదిH7657 తులములH8255 యెత్తుగల వెండిH3701 ప్రోక్షణపాత్రను నైవేద్యముగాH4503 ఆ రెంటిH8147నిండH4392 నూనెతోH8081 కలిసినH1101 గోధుమ పిండినిH5560

His offering was one silver charger of the weight of an hundred and thirty shekels, one silver bowl of seventy shekels, after the shekel of the sanctuary; both of them full of fine flour mingled with oil for a meat offering:
32

ధూపద్రవ్యముతోH7004 నిండియున్నH4392 పదిH6235 తులముల బంగారుH2091 ధూపార్తినిH3709 దహన బలిగాH5930 ఒకH259 చిన్నH1241 కోడెనుH6499 ఒకH259 పొట్టేలునుH352

One golden spoon of ten shekels, full of incense:
33

ఏడాదిH8141 గొఱ్ఱపిల్లనుH3532, పాపపరిహారార్థబలిగాH2403 ఒకH259 మేకH5795పిల్లనుH8163

One young bullock, one ram, one lamb of the first year, for a burnt offering:
34

సమాధానబలిగాH8002 రెండుH8147 కోడెలనుH1241 అయిదుH2568 పొట్టేళ్లనుH352 అయిదుH2568 మేకపోతులనుH6260 ఏడాదివిH8141 అయిదుH2568 గొఱ్ఱపిల్లలనుH3532 తన అర్పణముగా తెచ్చెనుH2077.

One kid of the goats for a sin offering:
35

ఇదిH2088 షెదేయూరుH7707 కుమారుడైనH1121 ఏలీసూరుH468 అర్పణముH7133.

And for a sacrifice of peace offerings, two oxen, five rams, five he goats, five lambs of the first year: this was the offering of Elizur the son of Shedeur.
36

అయిదవH2549 దినమునH3117 అర్పణమును తెచ్చినవాడు సూరీషదాయిH6701 కుమారుడునుH1121 షిమ్యోనీH8095యులకుH1121 ప్రధానుడునైనH5387 షెలుమీయేలుH8017.

On the fifth day Shelumiel the son of Zurishaddai, prince of the children of Simeon, did offer:
37

అతడు పరిశుద్ధమైనH6944 తులపు పరిమాణమునుH4948బట్టి నూటH3967 ముప్పదిH7970 తులములH8255 యెత్తుగల వెండిH3701 గిన్నెనుH7086 డెబ్బదిH7657 తులములH8255 యెత్తుగల వెండిH3701 ప్రోక్షణపాత్రనుH4219 నైవేద్యముగాH4503 ఆ రెంటిH8147నిండH4392 నూనెతోH8081 కలిసినH1101 గోధుమ పిండినిH5560

His offering was one silver charger, the weight whereof was an hundred and thirty shekels, one silver bowl of seventy shekels, after the shekel of the sanctuary; both of them full of fine flour mingled with oil for a meat offering:
38

ధూపద్రవ్యముతోH7004 నిండియున్నH4392 పదిH6235 తులముల బంగారుH2091 ధూపార్తినిH3709 దహనబలిగాH5930 ఒకH259 చిన్నH1241కోడెనుH6499

One golden spoon of ten shekels, full of incense:
39

ఒకH259 పొట్టేలునుH352 ఏడాదిH8141 గొఱ్ఱపిల్లనుH3532

One young bullock, one ram, one lamb of the first year, for a burnt offering:
40

పాపపరిహారార్థబలిగాH2403 ఒకH259 మేకH5795పిల్లనుH8163

One kid of the goats for a sin offering:
41

సమాధానబలిగాH8002 రెండుH8147 కోడెలనుH1241 అయిదుH2568 పొట్టేళ్లనుH352 అయిదుH2568 మేకపోతులనుH6260 ఏడాదివిH8141 అయిదుH2568 గొఱ్ఱపిల్లలనుH3532 తన అర్పణముగా తెచ్చెనుH2077. ఇదిH2088 సూరీషదాయిH6701 కుమారుడైనH1121 షెలుమీయేలుH8017 అర్పణముH7133.

And for a sacrifice of peace offerings, two oxen, five rams, five he goats, five lambs of the first year: this was the offering of Shelumiel the son of Zurishaddai.
42

ఆరవH8345 దినమునH3117 అర్పణమును తెచ్చినవాడు దెయూవేలుH1845 కుమారుడునుH1121 గాదీH1410యులకుH1121 ప్రధానుడునైనH5387 ఎలీయాసాపుH460.

On the sixth day Eliasaph the son of Deuel, prince of the children of Gad, offered:
43

అతడు పరిశుద్ధమైనH6944 తులపు పరిమాణమునుH4948బట్టి నూటH3967 ముప్పదిH7970 తులములH8255 యెత్తుగల వెండిH3701 గిన్నెనుH7086 డెబ్బదిH7657 తులములH8255 యెత్తుగల వెండిH3701 ప్రోక్షణపాత్రను నైవేద్యముగాH4503 ఆ రెంటిH8147నిండH4392 నూనెతోH8081 కలిసినH1101 గోధుమపిండినిH5560

His offering was one silver charger of the weight of an hundred and thirty shekels, a silver bowl of seventy shekels, after the shekel of the sanctuary; both of them full of fine flour mingled with oil for a meat offering:
44

ధూపద్రవ్యముతోH7004 నిండియున్నH4392 పదిH6235 తులముల బంగారుH2091 ధూపార్తినిH3709

One golden spoon of ten shekels, full of incense:
45

దహనబలిగాH5930 ఒకH259 చిన్నH1241 కోడెనుH6499 ఒకH259 పొట్టేలునుH352 ఏడాదిH8141 గొఱ్ఱెపిల్లనుH3532

One young bullock, one ram, one lamb of the first year, for a burnt offering:
46

పాపపరిహారార్థబలిగాH2403 ఒకH259 మేకH5795పిల్లనుH8163 సమాధానబలిగాH8002 రెండుH8147 కోడెలనుH1241 అయిదుH2568 పొట్టేళ్లనుH352 అయిదుH2568 మేకపోతులనుH6260 ఏడాదివిH8141 అయిదుH2568 గొఱ్ఱపిల్లలనుH3532 తన అర్పణముగా తెచ్చెనుH2077.

One kid of the goats for a sin offering:
47

ఇదిH2088 దెయూవేలుH1845 కుమారుడైనH1121 ఎలీయాసాపుH460 అర్పణముH7133.

And for a sacrifice of peace offerings, two oxen, five rams, five he goats, five lambs of the first year: this was the offering of Eliasaph the son of Deuel.
48

ఏడవH7637 దినమునH3117 అర్పణమును తెచ్చినవాడు అమీహూదుH5989 కుమారుడునుH1121 ఎఫ్రాయిమీH669యులకుH1121 ప్రధానుడునైనH5387 ఎలీషామాH476.

On the seventh day Elishama the son of Ammihud, prince of the children of Ephraim, offered:
49

అతడు పరిశుద్ధమైనH6944 తులపు పరిమాణమునుH4948బట్టి నూటH3967 ముప్పదిH7970 తులములH8255 యెత్తుగల వెండిH3701 గిన్నెనుH7086 డెబ్బదిH7657 తులములH8255 యెత్తుగల వెండిH3701 ప్రోక్షణ పాత్రనుH4219 నైవేద్యముగాH4503 ఆ రెంటిH8147నిండH4392 నూనెతోH8081 కలిసినH1101 గోధుమపిండినిH5560

His offering was one silver charger, the weight whereof was an hundred and thirty shekels, one silver bowl of seventy shekels, after the shekel of the sanctuary; both of them full of fine flour mingled with oil for a meat offering:
50

ధూపద్రవ్యముతోH7004 నిండియున్నH4392 పదిH6235 తులముల బంగారుH2091 ధూపార్తినిH3709

One golden spoon of ten shekels, full of incense:
51

దహన బలిగాH5930 ఒకH259 చిన్నH1241 కోడెనుH6499 ఒకH259 పొట్టేలునుH352, ఏడాదిH8141 గొఱ్ఱపిల్లనుH3532 పాప పరిహారార్థబలిగాH2403 ఒకH259 మేకH5795 పిల్లనుH8163

One young bullock, one ram, one lamb of the first year, for a burnt offering:
52

సమాధానబలిగాH8002 రెండుH8147 కోడెలనుH1241 అయిదుH2568 పొట్టేళ్లనుH352

One kid of the goats for a sin offering:
53

అయిదుH2568 మేక పోతులనుH6260 ఏడాదివిH8141 అయిదుH2568 గొఱ్ఱపిల్లలనుH3532 తన అర్పణముగా తెచ్చెనుH2077. ఇదిH2088 అమీహూదుH5989 కుమారుడైనH1121 ఎలీషామాH476 అర్పణముH7133.

And for a sacrifice of peace offerings, two oxen, five rams, five he goats, five lambs of the first year: this was the offering of Elishama the son of Ammihud.
54

ఎనిమిదవH8066 దినమునH3117 అర్పణమును తెచ్చినవాడుH2077 పెదాసూరుH6301 కుమారుడునుH1121 మనష్షీH4519యులకుH1121 ప్రధానుడునైనH5387 గమలీయేలుH1583.

On the eighth day offered Gamaliel the son of Pedahzur, prince of the children of Manasseh:
55

అతడు పరిశుద్ధమైనH6944 తులపు పరిమాణమునుH4948బట్టి నూటH3967 ముప్పదిH7970 తులములH8255 యెత్తుగల వెండిH3701 గిన్నెనుH7086 డెబ్బదిH7657 తులములH8255 యెత్తుగల వెండిH3701 ప్రోక్షణపాత్రనుH4219 నైవేద్యముగాH4503 ఆ రెంటిH8147నిండH4392 నూనెతోH8081 కలిసినH1101 గోధుమపిండినిH5560 ధూపద్రవ్యముతోH7004 నిండినH4390 పదిH6235 తులములH8255 బంగారుH2091 ధూపార్తినిH3709

His offering was one silver charger of the weight of an hundred and thirty shekels, one silver bowl of seventy shekels, after the shekel of the sanctuary; both of them full of fine flour mingled with oil for a meat offering:
56

దహనబలిగాH5930 ఒకH259 చిన్నH1241 కోడెనుH6499 ఒకH259 పొట్టేలునుH352 ఏడాదిH8141 గొఱ్ఱపిల్లనుH3532

One golden spoon of ten shekels, full of incense:
57

అపరాధపరిహారార్థ బలిగాH2403 ఒకH259 మేకH5795పిల్లనుH8163 సమాధానబలిగాH8002 రెండుH8147 కోడెలనుH1241

One young bullock, one ram, one lamb of the first year, for a burnt offering:
58

అయిదుH2568 పొట్టేళ్లనుH352 అయిదుH2568 మేకపోతులనుH6260 ఏడాదివిH8141 అయిదుH2568 గొఱ్ఱపిల్లలనుH3532 తన అర్పణముగా తెచ్చెనుH2077.

One kid of the goats for a sin offering:
59

ఇదిH2088 పెదాసూరుH6301 కుమారుడైనH1121 గమలీH1583యేలుH1121 అర్పణముH7133.

And for a sacrifice of peace offerings, two oxen, five rams, five he goats, five lambs of the first year: this was the offering of Gamaliel the son of Pedahzur.
60

తొమ్మిదవH8671 దినమునH3117 అర్పణమును తెచ్చినవాడు గిద్యోనీH1441 కుమారుడునుH1121 బెన్యామీనుH1144లకుH1121 ప్రధానుడునైనH5387 అబీదానుH27.

On the ninth day Abidan the son of Gideoni, prince of the children of Benjamin, offered:
61

అతడు పరిశుద్ధమైనH6944 తులపు పరిమాణమునుH4948బట్టి నూటH3967 ముప్పదిH7970 తులములH8255 యెత్తుగల వెండిH3701 గిన్నెనుH7086 డెబ్బదిH7657 తులములH8255 యెత్తుగల వెండిH3701 ప్రోక్షణపాత్రను నైవేద్యముగాH4503 ఆ రెంటిH8147నిండH4392 నూనెతోH8081 కలిసినH1101 గోధమపిండినిH5560 ధూప ద్రవ్యముతోH7004 నిండియున్నH4392 పదిH6235 షెకెలుల బంగారుH2091 ధూపార్తినిH3709

His offering was one silver charger, the weight whereof was an hundred and thirty shekels, one silver bowl of seventy shekels, after the shekel of the sanctuary; both of them full of fine flour mingled with oil for a meat offering:
62

దహనబలిగాH5930 ఒకH259 చిన్నH1241 కోడెనుH6499

One golden spoon of ten shekels, full of incense:
63

ఒకH259 పొట్టేలునుH352 ఏడాదిH8141 గొఱ్ఱపిల్లనుH3532

One young bullock, one ram, one lamb of the first year, for a burnt offering:
64

పాపపరిహారార్థబలిగాH2403 ఒకH259 మేకH5795పిల్లనుH8163

One kid of the goats for a sin offering:
65

సమాధానబలిగాH8002 రెండుH847 కోడెలనుH1241 అయిదుH2568 పొట్టేళ్లనుH352 అయిదుH2568 మేక పోతులనుH6260 ఏడాదివిH8141 అయిదుH2568 గొఱ్ఱపిల్లలనుH3532 తన అర్పణముగా తెచ్చెనుH2077. ఇదిH2088 గిద్యోనీH1441 కుమారుడైనH1121 అబీదానుH27 అర్పణముH7133.

And for a sacrifice of peace offerings, two oxen, five rams, five he goats, five lambs of the first year: this was the offering of Abidan the son of Gideoni.
66

పదియవH6224 దినమునH3117 అర్పణమును తెచ్చినవాడు అమీషద్దాయిH5996 కుమారుడునుH1121 దానీH1835యులకుH1121 ప్రధానుడునైనH5387 అహీయెజెరుH295. అతడు పరిశుద్ధమైనH6944 తులపుH8255 పరిమాణమునుబట్టి

On the tenth day Ahiezer the son of Ammishaddai, prince of the children of Dan, offered:
67

నూటH3967ముప్పదిH7970 తులములH8255 యెత్తుగల వెండిH3701 గిన్నెనుH7086 డెబ్బదిH7657 తులములH8255 యెత్తుగల వెండిH3701 ప్రోక్షణపాత్రనుH4219 నైవేద్యముగాH4503 ఆ రెంటిలోH8147 నూనెతోH8081 కలిసిH1101 నిండినH4392 గోధుమ పిండినిH5560

His offering was one silver charger, the weight whereof was an hundred and thirty shekels, one silver bowl of seventy shekels, after the shekel of the sanctuary; both of them full of fine flour mingled with oil for a meat offering:
68

ధూపద్రవ్యముతోH7004 నిండియున్నH4392 పదిH6235 తులములH8255 బంగారుH2091 ధూపార్తినిH3709

One golden spoon of ten shekels, full of incense:
69

దహనబలిగాH5930 ఒకH259 చిన్నH1241 కోడెనుH6499 ఒకH259 పొట్టేలునుH352 ఏడాదిH8141 గొఱ్ఱెపిల్లనుH3532 పాపపరిహారార్థ బలిగాH2403 ఒకH259 మేకH5795పిల్లనుH8163

One young bullock, one ram, one lamb of the first year, for a burnt offering:
70

సమాధానబలిగాH8002 రెండుH8147 కోడెలనుH1241 అయిదుH2568 పొట్టేళ్లనుH352

One kid of the goats for a sin offering:
71

అయిదుH2568 మేకపోతులనుH6260 ఏడాదివిH8141 అయిదుH2568 గొఱ్ఱెపిల్లలనుH3532 తన అర్పణముగా తెచ్చెనుH2077. ఇదిH2088 ఆమీషద్దాయిH5996 కుమారుడైనH1121 అహీయెజెరుH295 అర్పణముH7133.

And for a sacrifice of peace offerings, two oxen, five rams, five he goats, five lambs of the first year: this was the offering of Ahiezer the son of Ammishaddai.
72

పదH6240కొండవH6249 దినమునH3117 అర్పణమును తెచ్చినవాడు ఒక్రానుH5918 కుమారుడునుH1121 ఆషేరీH836యులకుH1121 ప్రధానుడునైనH5387 పగీయేలుH6295.

On the eleventh day Pagiel the son of Ocran, prince of the children of Asher, offered:
73

అతడు పరిశుద్ధమైనH6944 తులపు పరిమాణమునుH4948 బట్టి నూటH3967 ముప్పదిH7970 తులములH8255 యెత్తుగల వెండిH3701 గిన్నెనుH7086 డెబ్బదిH7657 తులములH8255 యెత్తుగల వెండిH3701 ప్రోక్షణపాత్రనుH4219 నైవేద్యముగాH4503 ఆ రెంటిH8147నిండH4392 నూనెతోH8081 కలిసినH1101 గోధుమ పిండినిH5560

His offering was one silver charger, the weight whereof was an hundred and thirty shekels, one silver bowl of seventy shekels, after the shekel of the sanctuary; both of them full of fine flour mingled with oil for a meat offering:
74

ధూపద్రవ్యముతోH7004 నిండియున్నH4392 పదిH6235 తులముల బంగారుH2091 ధూపార్తినిH3709

One golden spoon of ten shekels, full of incense:
75

దహన బలిగాH5930 ఒకH259 చిన్నH1241 కోడెనుH6499 ఒకH259 పొట్టేలునుH352

One young bullock, one ram, one lamb of the first year, for a burnt offering:
76

ఏడాదిH8141 గొఱ్ఱపిల్లనుH3532 పాపపరిహారార్థ బలిగాH2403 ఒకH259 మేకH5795పిల్లనుH8163

One kid of the goats for a sin offering:
77

సమాధానబలిగాH8002 రెండుH8147 కోడెలనుH1241 అయిదుH2568 పొట్టేళ్లనుH352 అయిదుH2568 మేకపోతులనుH6260 ఏడాదివిH8141 అయిదుH2568 గొఱ్ఱెపిల్లలనుH3532 తన అర్పణముగా తెచ్చెనుH2077. ఇదిH2088 ఒక్రానుH5918 కుమారుడైనH1121 పగీయేలుH6295 అర్పణముH7133.

And for a sacrifice of peace offerings, two oxen, five rams, five he goats, five lambs of the first year: this was the offering of Pagiel the son of Ocran.
78

పంH6240డ్రెండవH8147 దినమునH3117 అర్పణమును తెచ్చినవాడు ఏనానుH5881 కుమారుడుH1121 నఫ్తాలీH5321యులకుH1121 ప్రధానుడునైనH5387 అహీరH299.

On the twelfth day Ahira the son of Enan, prince of the children of Naphtali, offered:
79

అతడు పరిశుద్ధమైనH6944 తులపు పరిమాణమునుH4948బట్టి నూటH3967 ముప్పదిH7970 తులములH8255 యెత్తుగల వెండిH3701 గిన్నెనుH7086 డెబ్బదిH7657 తులములH8255 యెత్తుగల వెండిH3701 ప్రోక్షణ పాత్రనుH4219 నైవేద్యముగాH4503 ఆ రెంటిH8147నిండH4392 నూనెతోH8081 కలిసినH1101 గోధుమ పిండినిH5560

His offering was one silver charger, the weight whereof was an hundred and thirty shekels, one silver bowl of seventy shekels, after the shekel of the sanctuary; both of them full of fine flour mingled with oil for a meat offering:
80

ధూప ద్రవ్యముతోH7004 నిండియున్నH4392 పదిH6235 తులముల బంగారుH2091 ధూపార్తినిH3709

One golden spoon of ten shekels, full of incense:
81

దహనబలిగాH5930 ఒకH259 చిన్నH1241కోడెనుH6499 ఒకH259 పొట్టేలునుH352 ఏడాదిH8141 గొఱ్ఱపిల్లను

One young bullock, one ram, one lamb of the first year, for a burnt offering:
82

H3532 పాపపరిహారార్థబలిగాH2403 ఒకH259 మేకH5795పిల్లనుH8163 సమాధానబలిగాH8002 రెండుH8147 కోడెలనుH1241

One kid of the goats for a sin offering:
83

అయిదుH2568 పొట్టేళ్లనుH352 అయిదుH2568 మేకపోతులనుH6260 ఏడాదివిH8141 అయిదుH2568 గొఱ్ఱెపిల్లలనుH3532 తన అర్పణముగా తెచ్చెనుH2077 ఇదిH2088 ఏనానుH5881 కుమారుడైనH1121 అహీరH299 అర్పణముH7133.

And for a sacrifice of peace offerings, two oxen, five rams, five he goats, five lambs of the first year: this was the offering of Ahira the son of Enan.
84

బలిపీఠముH4196 అభిషేకింపబడినH4886 దినమునH3117 ఇశ్రాయేలీయులH3478 ప్రధానులుH5387 అర్పించిన ప్రతిష్ఠార్పణములుH7133 ఇవి, వెండిH3701 గిన్నెలుH7086 పంH6240డ్రెండుH8147, వెండిH3701 ప్రోక్షణపాత్రలుH4219 పంH6240డ్రెండుH8147, బంగారుH2091 ధూపార్తులుH3709 పంH6240డ్రెండుH8147, ప్రతిH259 వెండిH3701గిన్నెH7086 నూటH3967 ముప్పదిH7970 తులములదిH8255.

This was the dedication of the altar, in the day when it was anointed, by the princes of Israel: twelve chargers of silver, twelve silver bowls, twelve spoons of gold:
85

ప్రతిH259 ప్రోక్షణపాత్రH4219 డెబ్బదిH7657 తులములది; ఆ ఉపకరణములH3627 వెండిH3701 అంతయుH3605 పరిశుధ్దమైనH6944 తులపు పరిమాణమునుH4948బట్టి రెండువేలH505 నాలుగుH702వందలH3967 తులములది.

Each charger of silver weighing an hundred and thirty shekels, each bowl seventy: all the silver vessels weighed two thousand and four hundred shekels, after the shekel of the sanctuary:
86

ధూపద్రవ్యముతోH7004 నిండినH4392 బంగారుH2091 ధూపార్తులుH3709 పంH6240డ్రెండుH8147; వాటిలో ఒకటిH259 పరిశుద్ధమైనH6944 తులపు పరిమాణమునుబట్టి పదిH6235 తులములది.

The golden spoons were twelve, full of incense, weighing ten shekels apiece, after the shekel of the sanctuary: all the gold of the spoons was an hundred and twenty shekels.
87

ఆ ధూపార్తులH3709 బంగారH2091మంతయుH3605 నూటH3967 ఇరువదిH6242 తులములది; దహనబలిH5930 పశువుH1241లన్నియుH3605 పంH6240డ్రెండుH8147 కోడెలుH6499, పొట్టేళ్లుH352 పంH6240డ్రెండుH8147, ఏడాదివైనH8141 గొఱ్ఱెపిల్లలుH3532 పంH6240డ్రెండుH8147, వాటి నైవేద్యములునుH4503 పాపపరిహారార్థమైనH2403 మగమేకH5795పిల్లలుH8163 పంH6240డ్రెండుH8147,

All the oxen for the burnt offering were twelve bullocks, the rams twelve, the lambs of the first year twelve, with their meat offering: and the kids of the goats for sin offering twelve.
88

సమాధానబలిH8002 పశువుH1241లన్నియుH3605 ఇరువదిH6242 నాలుగుH702 కోడెలుH6499,

And all the oxen for the sacrifice of the peace offerings were twenty and four bullocks, the rams sixty, the he goats sixty, the lambs of the first year sixty. This was the dedication of the altar, after that it was anointed.
89

పొట్టేళ్లుH352 అరువదిH8346, మేకపోతులుH6260 అరువదిH8346, ఏడాదివైనH8141 గొఱ్ఱపిల్లలుH3532 అరువదిH8346.

And when Moses was gone into the tabernacle of the congregation to speak with him, then he heard the voice of one speaking unto him from off the mercy seat that was upon the ark of testimony, from between the two cherubims: and he spake unto him.
90
మోషే యెహోవాతో మాటలాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లినప్పుడు సాక్ష్యపు మందసముమీద నున్న కరుణాపీఠముమీద నుండి, అనగా రెండు కెరూబుల నడుమనుండి తనతో మాటలాడిన యెహోవా స్వరము అతడు వినెను, అతడు ఆయనతో మాటలాడెను.

లూకా అధ్యాయము 19

1

ఆయన సంచరించుచుG1330 యెరికో పట్టణములోG2410 ప్రవేశించిG1525

And Jesus entered and passed through Jericho.
2

దానిగుండా పోవుచుండెను. ఇదిగోG2400 సుంకపు గుత్తదారుడునుG754 ధనవంతుడునైనG4145 జక్కయ్యG2195 అను పేరుగలG3686 ఒకడుG435

And, behold, there was a man named Zacchaeus, which was the chief among the publicans, and he was rich.
3

యేసుG2424 ఎవరోయనిG5101 చూడG1492 గోరెనుగానిG2212 , పొట్టిG3398 వాడైనందునG3754 జనులు గుంపుకూడిG3793 యుండుట వలన చూడG1410 లేకపోయెనుG3756 .

And he sought to see Jesus who he was; and could not for the press, because he was little of stature.
4

అప్పుడు యేసుG2424 ఆ త్రోవనుG1565 రానైG1330 యుండెనుG3195 గనుక అతడు ముందుగాG1715 పరుగెత్తిG4390 , ఆయననుG846 చూచుటకుG1492 ఒక మేడిG4809 చెట్టెక్కెనుG305 .

And he ran before, and climbed up into a sycomore tree to see him: for he was to pass that way.
5

యేసుG2424 ఆ చోటికిG5117 వచ్చిG2064 నప్పుడుG5613 , కన్నులెత్తిG308 చూచి–G1492 జక్కయ్యాG2195 త్వరగాG4692 దిగుముG2597 , నేడుG4594 నేనుG3165 నీG4675 యింటG3624 నుండG3306 వలసియున్నదనిG1163 అతనితోG846 చెప్పగాG2036

And when Jesus came to the place, he looked up, and saw him, and said unto him, Zacchaeus, make haste, and come down; for to day I must abide at thy house.
6

అతడు త్వరగాG4692 దిగిG2597 సంతోషముతోG5463 ఆయననుG846 చేర్చుకొనెనుG5264 .

And he made haste, and came down, and received him joyfully.
7

అందరుG537 అది చూచిG1492 –ఈయన పాపియైనG268 మనుష్యునిG435 యొద్దG3844 బసచేయG2647 వెళ్లెననిG1525 చాల సణుగుకొనిరిG1234 .

And when they saw it, they all murmured, saying, That he was gone to be guest with a man that is a sinner.
8

జక్కయ్యG2195 నిలువబడిG2476–ఇదిగోG2400 ప్రభువాG2962 , నాG3450 ఆస్తిలోG5224 సగముG2255 బీదలG4434 కిచ్చుచున్నానుG1325 ; నేనెవనియొద్దనైననుG5100 అన్యాయముగా దేనినైనను తీసికొనినG4811 యెడలG1487 అతనికి నాలుగంతలుG5073 మరల చెల్లింతుననిG591 ప్రభువుతోG2962 చెప్పెనుG2036 .

And Zacchaeus stood, and said unto the Lord; Behold, Lord, the half of my goods I give to the poor; and if I have taken any thing from any man by false accusation, I restore him fourfold.
9

అందుకు యేసు–G2424 ఇతడునుG846 అబ్రాహాముG11 కుమారుడేG5207 ; ఎందుకనగా నేడుG4594G5129 యింటికిG3624 రక్షణG4991 వచ్చియున్నదిG1096 .

And Jesus said unto him, This day is salvation come to this house, forsomuch as he also is a son of Abraham.
10

నశించినదానినిG622 వెదకిG2212 రక్షించుటకుG4982 మనుష్యG444 కుమారుడుG5207 వచ్చెననిG2064 అతనితోG846 చెప్పెనుG2036 .

For the Son of man is come to seek and to save that which was lost.
11

వారుG846 ఈ మాటలుG5023 వినుచుండగాG191 తానుG846 యెరూషలేమునకుG2419 సమీపమునG1451 ఉండుటవలననుG1511 , దేవునిG2316 రాజ్యముG932 వెంటనేG3916 అగుపడుననిG398 వారుG846 తలంచుటవలననుG1380 , ఆయన మరియొకG4369 ఉపమానముG3850 చెప్పెనుG2036 . ఏమనగా,

And as they heard these things, he added and spake a parable, because he was nigh to Jerusalem, and because they thought that the kingdom of God should immediately appear.
12

రాజకుమారుG2104 డొకG5100 రాజ్యముG932 సంపాదించుకొనిG2983 మరల రావలెననిG5290 దూరG3117 దేశమునకుG5561 ప్రయాణమైG4198

He said therefore, A certain nobleman went into a far country to receive for himself a kingdom, and to return.
13

తనG1438 దాసులనుG1401 పది మందినిG1176 పిలిచిG2564 వారికిG846 పదిG1176 మినాలG3414 నిచ్చి–G1325 నేను వచ్చుG2064 వరకుG2193 వ్యాపారము చేయుడనిG4231 వారితో చెప్పెనుG2036.

And he called his ten servants, and delivered them ten pounds, and said unto them, Occupy till I come.
14

అయితేG1161 అతనిG846 పట్టణస్థుG4177లతనిG846 ద్వేషించి–G3404 ఇతడుG5126 మమ్ముG2248 నేలుటG936 మా కిష్టముG2309 లేదనిG3756 అతనిG846 వెనుకG3694 రాయబారముG4242 పంపిరిG649.

But his citizens hated him, and sent a message after him, saying, We will not have this man to reign over us.
15

అతడాG846 రాజ్యముG932 సంపాదించుకొనిG2983 తిరిగి వచ్చినప్పుడుG1880, ప్రతివాడునుG5100 వ్యాపారమువలనG1281 ఏమేమిG5101 సంపాదించెనో తెలిసికొనుటకైG1097 తాను సొమ్మిG694 చ్చినG1325 దాసులనుG1401 తనయొద్దకుG848 పిలువుమనిG5455 ఆజ్ఞాపించెనుG2036 .

And it came to pass, that when he was returned, having received the kingdom, then he commanded these servants to be called unto him, to whom he had given the money, that he might know how much every man had gained by trading.
16

మొదటివాడాయనG4413 యెదుటికి వచ్చి–G3854 అయ్యాG3004 , నీG4675 మినావలనG3414 పదిG1176 మినాలుG3414 లభించెననిG4333 చెప్పగాG3004

Then came the first, saying, Lord, thy pound hath gained ten pounds.
17

అతడు–భళాG2095 , మంచిG18 దాసుడాG1401 , నీవుG ఈ కొంచెములోG1646 నమ్మకముగాG4103 ఉంటివిG1096 గనుక పదిG1176 పట్టణములG4172 మీదG1883 అధికారివైG1849 యుండుమనిG2468 వానితోG846 చెప్పెనుG2036 .

And he said unto him, Well, thou good servant: because thou hast been faithful in a very little, have thou authority over ten cities.
18

అంతట రెండవవాడుG1208 వచ్చి–G2064 అయ్యాG2962 , నీG4675 మినావలనG3414 అయిదుG4002 మినాలుG3414 లభించెననగాG4160

And the second came, saying, Lord, thy pound hath gained five pounds.
19

అతడు–నీవునుG4771 అయిదుG4002 పట్టణములG4172 మీదG1883 ఉండుమనిG1096 అతనితోG5129 చెప్పెనుG2036 .

And he said likewise to him, Be thou also over five cities.
20

అంతట మరియొకడుG2087 వచ్చి–G2064 అయ్యాG2962 , యిదిగోG2400 నీG4675 మినాG3414 ;

And another came, saying, Lord, behold, here is thy pound, which I have kept laid up in a napkin:
21

నీవుG4571 పెట్టనిదానినిG5087 ఎత్తికొనువాడవునుG142 , విత్తనిదానినిG4687 కోయు వాడవునైనG2325 కఠినుడవుG840 గనుక, నీకుG4571 భయపడిG5399 దీనిని రుమాలునG4676 కట్టి ఉంచితిననిG606 చెప్పెనుG3004 .

For I feared thee, because thou art an austere man: thou takest up that thou layedst not down, and reapest that thou didst not sow.
22

అందుకతడు–చెడ్డG4190 దాసుడాG1401 , నీG4675 నోటిG4750 మాటనుబట్టియేG1537 నీకుG4571 తీర్పు తీర్చుదునుG2919 ; నేనుG1473 పెట్టనిదానినిG5087 ఎత్తు వాడనుG142 , విత్తనిదానినిG4687 కోయు వాడనునైనG2325 కఠినుడననిG840 నీకు తెలిసియుండగాG1492

And he saith unto him, Out of thine own mouth will I judge thee, thou wicked servant. Thou knewest that I was an austere man, taking up that I laid not down, and reaping that I did not sow:
23

నీవెందుకుG1302 నాG3450 సొమ్ముG694 సాహుకారులయొద్దG5132 నుంచG1325 లేదుG3756 ? అట్లు చేసి యుండినయెడల నేనుG1473 వచ్చిG2064 వడ్డితో G5110 దానిని తీసికొందునేG4238 అని వానితోG846 చెప్పిG3004

Wherefore then gavest not thou my money into the bank, that at my coming I might have required mine own with usury?
24

–వీనియొద్దG846 నుండిG575 ఆ మినాG3414 తీసివేసిG142 పదిG1176 మినాలుG3414 గలవానిG2192 కియ్యుడనిG1325 దగ్గర నిలిచినవారితోG3936 చెప్పెనుG2036 .

And he said unto them that stood by, Take from him the pound, and give it to him that hath ten pounds.
25

వారు– అయ్యాG2962 , వానికి పదిG1176 మినాలుG3414 కలవేG2192 అనిరిG2036 .

And they said unto him, Lord, he hath ten pounds.)
26

అందుకతడు –కలిగినG2192 ప్రతివానికినిG3956 ఇయ్య బడునుG1325 , లేనిG3361 వానియొద్దనుండిG575 వానికి కలిగిG2192 నదియుG2532 తీసివేయబడుననిG142 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

For I say unto you, That unto every one which hath shall be given; and from him that hath not, even that he hath shall be taken away from him.
27

మరియుG2532 నేను తమ్మునుG846 ఏలుటకుG936 ఇష్టముG2309లేనిG3361 నాG3450 శత్రువులనుG2190 ఇక్కడికిG5602 తీసికొనివచ్చిG71 నాG3450యెదుటG1715 సంహరించుడనిG2695 చెప్పెనుG3004.

But those mine enemies, which would not that I should reign over them, bring hither, and slay them before me.
28

యేసుG2424 ఈ మాటలుG5023 చెప్పిG2036 యెరూషలేమునకుG2414 వెళ్ల వలెననిG305 ముందుG1715 సాగిపోయెనుG4198.

And when he had thus spoken, he went before, ascending up to Jerusalem.
29

ఆయన ఒలీవలG1636 కొండG3735 దగ్గరనున్నG4314 బేత్పగేG967 బేతనియG963 అను గ్రామముల సమీపమునకుG1448 వచ్చినప్పుడుG1096 , తనG848 శిష్యులG3101 నిద్దరినిG1417 పిలిచిG2564

And it came to pass, when he was come nigh to Bethphage and Bethany, at the mount called the mount of Olives, he sent two of his disciples,
30

–మీరు ఎదుటనున్నG2713 గ్రామమునకుG2968 వెళ్లుడిG5217 ; అందులో మీరు ప్రవేశింపగానేG1531 కట్టబడియున్నG1210 ఒక గాడిద పిల్లG4454 మీకు కనబడునుG2147 ; దానిమీదG1909 ఏ మనుష్యుడునుG444 ఎన్నడుG4455 కూర్చుండG2523 లేదుG3762. దానినిG846 విప్పిG3089 తోలుకొని రండిG71 .

Saying, Go ye into the village over against you; in the which at your entering ye shall find a colt tied, whereon yet never man sat: loose him, and bring him hither.
31

ఎవరైనను–G5100 మీరెందుకుG1302 దీని విప్పుచున్నారనిG3089 మిమ్ముG5209 నడిగినG2065యెడల–G1437 ఇది ప్రభువునకుG2962 కావలసియున్నదనిG5532 అతనితోG846 చెప్పుడనిG2046 చెప్పి వారిని పంపెనుG649.

And if any man ask you, Why do ye loose him? thus shall ye say unto him, Because the Lord hath need of him.
32

పంపబడిన వారుG649 వెళ్లిG565 , ఆయన తమతోG846 చెప్పినట్టేG2036 కనుగొనిG2147

And they that were sent went their way, and found even as he had said unto them.
33

ఆ గాడిదపిల్లనుG4454 విప్పుచుండగాG3089 దానిG846 యజమానులు–G2962 మీరు, గాడిద పిల్లనుG4454 ఎందుకుG5101 విప్పుచున్నారనిG3089 వారిG846 నడిగిరిG2036 .

And as they were loosing the colt, the owners thereof said unto them, Why loose ye the colt?
34

అందుకు వారు–G3588 ఇది ప్రభువునకుG2962 కావలసిG2192 యున్నదనిరిG5532 .

And they said, The Lord hath need of him.
35

తరువాత వారు యేసుG2424 నొద్దకుG4314 దానినిG846 తోలుకొని వచ్చిG71 , ఆ గాడిదపిల్లG4454 మీదG1909 తమG1438 బట్టలుG2440 వేసిG1977 , యేసునుG2424 దానిమీద ఎక్కించిG1913 ,

And they brought him to Jesus: and they cast their garments upon the colt, and they set Jesus thereon.
36

ఆయనG846 వెళ్లుచుండగాG4198 తమG848 బట్టలుG2440 దారిపొడుగునG3598 పరచిరిG5291 .

And as he went, they spread their clothes in the way.
37

ఒలీవలG1636 కొండనుండిG3735 దిగుచోటికిG2600 ఆయనG846 సమీపించుG1448 చున్నప్పుడుG2235 శిష్యులG3101 సమూహG4128 మంతయుG537 సంతోషించుచుG5463

And when he was come nigh, even now at the descent of the mount of Olives, the whole multitude of the disciples began to rejoice and praise God with a loud voice for all the mighty works that they had seen;
38

–ప్రభువుG2962 పేరటG3686 వచ్చుG2064 రాజుG935 స్తుతింపబడునుగాకG2127 పరలోకG3772 మందుG1722 సమాధానమునుG1515 సర్వోన్నతమైన స్థలములలోG5310 మహిమయుG1391 ఉండునుగాక అని తాము చూచినG1492 అద్భుతముG1411 లన్నిటినిG3956 గూర్చిG4012 మహాG3173 శబ్దముతోG5456 దేవునిG2316 స్తోత్రముG134 చేయసాగిరిG756 .

Saying, Blessed be the King that cometh in the name of the Lord: peace in heaven, and glory in the highest.
39

ఆ సమూహముG3793 లోG3588 ఉన్న కొందరుG5100 పరిసయ్యులు–G5330 బోధకుడాG1320 , నీG4675 శిష్యులనుG3101 గద్దింపుమనిG2008 ఆయనతోG846 చెప్పగాG2036

And some of the Pharisees from among the multitude said unto him, Master, rebuke thy disciples.
40

ఆయన వారిని చూచి– వీరుG3778 ఊరకుండినG4623 యెడలG1437 ఈ రాళ్లుG3037 కేకలు వేయుననిG2896 మీతోG846 చెప్పుచున్నాననెనుG2036 .

And he answered and said unto them, I tell you that, if these should hold their peace, the stones would immediately cry out.
41

ఆయన పట్టణమునకుG4172 సమీపించిG1448 నప్పుడుG5613 దానిని చూచిG1492 దానిG846 విషయమైG1909 యేడ్చిG2799

And when he was come near, he beheld the city, and wept over it,
42

–నీవునుG4771G5026 నీG4675 దినమందైననుG2250 సమాధానసంబంధమైనG1515 సంగతులనుG3588 తెలిసికొనినG1097 యెడలG1487 నీకెంతోG4675 మేలుG1515 ; గానిG1161 యిప్పుడవిG3568 నీG4675 కన్నులకుG3788 మరుగు చేయబడియున్నవిG2928 .

Saying, If thou hadst known, even thou, at least in this thy day, the things which belong unto thy peace! but now they are hid from thine eyes.
43

(ప్రభువు) నిన్నుG4675 దర్శించినG1984 కాలముG2540 నీవు ఎరుG1097 గకుంటివిG3756 గనుకG473 నీG4675 శత్రువులుG2190 నీG4571 చుట్టుG4033 గట్టు కట్టిG5482 ముట్టడివేసిG4016 , అన్ని ప్రక్కలనుG3840 నిన్ను అరికట్టిG4912 , నీG4671 లోనున్నG1722 నీG4675 పిల్లలతోG5043 కూడ నిన్నుG4571 నేల కలిపిG1474

For the days shall come upon thee, that thine enemies shall cast a trench about thee, and compass thee round, and keep thee in on every side,
44

నీలోG4671 రాతిG3037 మీదG1909 రాయిG3037 నిలిచియుండG863 నియ్యనిG3756 దినములుG2250 వచ్చుననిG2240 చెప్పెనుG3004 .

And shall lay thee even with the ground, and thy children within thee; and they shall not leave in thee one stone upon another; because thou knewest not the time of thy visitation.
45

ఆయన దేవాలయముG2411 లోG1519 ప్రవేశించిG1525 అందులోG1722 విక్రయముG4453 చేయువారితోG846 –నాG3450 మందిరముG3624 ప్రార్థనG4335 మందిరముG3624 అని వ్రాయబడియున్నదిG1125 .

And he went into the temple, and began to cast out them that sold therein, and them that bought;
46

అయితేG1161 మీరుG5210 దానినిG846 దొంగలG3027 గుహగాG4693 చేసితిరనిG4160 చెప్పిG3004 వారిని వెళ్లగొట్టG1544 నారంభించెనుG756.

Saying unto them, It is written, My house is the house of prayer: but ye have made it a den of thieves.
47

ఆయన ప్రతిదినమునుG2250 దేవాలయములోG2411 బోధించుచున్నప్పుడుG1321 , ప్రధానయాజకులునుG749 శాస్త్రులునుG1122 ప్రజలలోG2992 ప్రధానులునుG4413 ఆయననుG846 నాశనముచేయG622 జూచుచుండిరిG2212 గాని

And he taught daily in the temple. But the chief priests and the scribes and the chief of the people sought to destroy him,
48

ప్రజG2992 లందరుG537 ఆయనG846 వాక్యమును వినుటకు G191 ఆయనను హత్తుకొని యుండిరిG1582 గనుక ఏమిG5101 చేయవలెనోG4160 వారికి తోచG2147 లేదుG3756 .

And could not find what they might do: for all the people were very attentive to hear him.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.