Day 58
Day 59 : సంఖ్యాకాండము 8-10 & లూకా 20
Day 60

సంఖ్యాకాండము అధ్యాయము 8

1

యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696 నీవు అహరోనుH175తోH413

And the LORD spake unto Moses, saying,
2

నీవు దీపములనుH5216 వెలిగించునప్పుడుH5927 ఆ యేడుH7651 దీపములH5216 వెలుగుH215 దీపవృక్షమునకుH4501 ముందుH6440 పడునట్లు వాటిని వెలిగింపవలెననిH5927 చెప్పుమనెనుH559. అహరోనుH175 ఆలాగుH3651 చేసెనుH6213.

Speak unto Aaron, and say unto him, When thou lightest the lamps, the seven lamps shall give light over against the candlestick.
3

యెహోవాH3068 మోషేH4872కుH413 ఆజ్ఞాపించిH6680నట్లుH834 అతడు దీపవృక్షమునకుH4501 ఎదురుగాH6440 దాని దీపములనుH5216 వెలిగించెనుH5927.

And Aaron did so; he lighted the lamps thereof over against the candlestick, as the LORD commanded Moses.
4

ఆ దీపవృక్షముH4501 బంగారుH2091 నకిషిH4749పనిగలదిH4639; అది దాని స్తంభముH3409 మొదలుకొని పుష్పములH6525వరకుH5704 నకిషిపనిగలదిH4749; యెహోవాH3068 కనుపరచినH7200 మాదిరినిబట్టిH4758 మోషేH4872 ఆ దీపవృక్షమునుH4501 చేయించెనుH6213.

And this work of the candlestick was of beaten gold, unto the shaft thereof, unto the flowers thereof, was beaten work: according unto the pattern which the LORD had shewed Moses, so he made the candlestick.
5

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696 నీవు ఇశ్రాయేలీH3478యులలోH1121నుండిH4480

And the LORD spake unto Moses, saying,
6

లేవీయులనుH3881 ప్రత్యేకించిH3947 వారిని పవిత్రపరచుముH2891.

Take the Levites from among the children of Israel, and cleanse them.
7

వారిని పవిత్రపరచుటకుH2891 నీవు వారికి చేయవలసినH6213దేమనగాH3541, వారిమీదH5921 పాపపరిహారార్థH2403జలమునుH4325 ప్రోక్షింపుముH5137; అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరH1320మంతయుH3605 గొరిగించుకొని

And thus shalt thou do unto them, to cleanse them: Sprinkle water of purifying upon them, and let them shave all their flesh, and let them wash their clothes, and so make themselves clean.
8

తమ బట్టలుH899 ఉదుకుకొనిH3526 పవిత్రపరచుకొనినH2891 తరువాత వారు ఒక కోడెనుH6499 దాని నైవేద్యమునుH4503, అనగా తైలముతోH8081 కలిసినH1101 గోధమపిండినిH5560 తేవలెనుH3947. నీవు పాపపరిహారార్థబలిగాH2403 మరియొక కోడెనుH6499 తీసికొని రావలెనుH3947.

Then let them take a young bullock with his meat offering, even fine flour mingled with oil, and another young bullock shalt thou take for a sin offering.
9

అప్పుడు నీవు ప్రత్యక్షపుH4150 గుడారముH168 ఎదుటికిH6440 లేవీయులనుH3881 తోడుకొని వచ్చిH7126 ఇశ్రాయేలీH3478యులH1121 సర్వH3605సమాజమునుH5712 పోగుచేయవలెనుH6950.

And thou shalt bring the Levites before the tabernacle of the congregation: and thou shalt gather the whole assembly of the children of Israel together:
10

నీవు యెహోవాH3068 సన్నిధికిH6440 లేవీయులనుH3881 తోడుకొనివచ్చినH7126 తరువాత ఇశ్రాయేలీH3478యులుH1121 తమ చేతులనుH3027 ఆ లేవీయులH3881మీదH5921 ఉంచవలెనుH5564.

And thou shalt bring the Levites before the LORD: and the children of Israel shall put their hands upon the Levites:
11

లేవీయులుH3881 యెహోవాH3068 సేవచేయుH5656 వారవుటకు అహరోనునుH175 ఇశ్రాయేలీH3478యులునుH1121 ప్రతిష్ఠార్పణముగాH8573 వారిని యెహోవాH3068 సన్నిధినిH6440 ప్రతిష్ఠింపవలెనుH5130.

And Aaron shall offer the Levites before the LORD for an offering of the children of Israel, that they may execute the service of the LORD.
12

లేవీయులుH3881 ఆ కోడెలH6499 తలలH7218మీదH5921 తమ చేతుH3027లుంచినH5564 తరువాత నీవు లేవీయులH3881 నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేయునట్లుH3722 యెహోవాకుH3068 వాటిలో ఒకదానినిH259 పాపపరిహారార్థబలిగానుH2403 రెండవH259 దానిని దహనబలిగానుH5930 అర్పించిH6213

And the Levites shall lay their hands upon the heads of the bullocks: and thou shalt offer the one for a sin offering, and the other for a burnt offering, unto the LORD, to make an atonement for the Levites.
13

అహరోనుH175 ఎదుటనుH6440 అతని కుమారులH1121 యెదుటనుH6440 లేవీయులనుH3881 నిలువబెట్టిH5975 యెహోవాకుH3068 ప్రతిష్ఠార్పణముగాH8573 వారిని అర్పింపవలెనుH5130.

And thou shalt set the Levites before Aaron, and before his sons, and offer them for an offering unto the LORD.
14

అట్లు నీవు ఇశ్రాయేలీH3478యులలోH1121 నుండిH4480 లేవీయులనుH3881 వేరుపరచవలెనుH914; లేవీయులుH3881 నావారై యుందురుH1961.

Thus shalt thou separate the Levites from among the children of Israel: and the Levites shall be mine.
15

తరువాతH310 నీవు వారిని పవిత్రపరచిH2891 ప్రతిష్ఠార్పణముగాH8573 వారిని అర్పించినప్పుడుH5130 లేవీయులుH3881 ప్రత్యక్షపుH4150 గుడారములోH168 సేవచేయుటకైH5647 లోపలికి వెళ్లవచ్చునుH935.

And after that shall the Levites go in to do the service of the tabernacle of the congregation: and thou shalt cleanse them, and offer them for an offering.
16

ఇశ్రాయేలీH3478యులలోH1121 వారుH1992 నా వశము చేయబడినవారుH5414; తొలిచూలియైనH1060 ప్రతివానికినిH3605, అనగా ఇశ్రాయేలీH3478యులలోH1121 ప్రథమ సంతానH1121మంతటిH3605కినిH4480 ప్రతిగాH8478 వారిని నేను తీసికొనియున్నానుH3947.

For they are wholly given unto me from among the children of Israel; instead of such as open every womb, even instead of the firstborn of all the children of Israel, have I taken them unto me.
17

ఏలయనగాH3588 మనుష్యులలోనుH120 పశువులలోనుH929 ఇశ్రాయేలీH3478యులలోH1121 తొలిచూలియైనదిH1060 యావత్తునుH3605 నాది; ఐగుప్తుH4714దేశములోH776 తొలిచూలియైనH1060 ప్రతివానినిH3605 నేను సంహరించినH5221నాడుH3117 వారిని నాకొరకు ప్రతిష్ఠించుకొంటినిH6942.

For all the firstborn of the children of Israel are mine, both man and beast: on the day that I smote every firstborn in the land of Egypt I sanctified them for myself.
18

ఇశ్రాయేలీH3478యులలోH1121 తొలిచూలియైనH1060 ప్రతివానికిH3605 మారుగాH8478 లేవీయులనుH3881 తీసికొని యున్నానుH3947.

And I have taken the Levites for all the firstborn of the children of Israel.
19

మరియు ప్రత్యక్షపుH4150 గుడారములోH168 ఇశ్రాయేలీH3478యులH1121 నిమిత్తముH5921 సేవH5656చేయుటకునుH5647 ఇశ్రాయేలీH3478యులH1121 నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేయుటకునుH3722, ఇశ్రాయేలీH3478యులలోH1121 లేవీయులనుH3881 అహరోనుకునుH175 అతని కుమారులకునుH1121 ఇచ్చిH5414 అప్పగించియున్నానుH5414. అందువలన ఇశ్రాయేలీH3478యులుH1121 పరిశుద్ధH6944మందిరమునకుH413 సమీపించునప్పుడుH5066 ఏ తెగులైననుH5063 ఇశ్రాయేలీH3478యులకుH1121 సంభవింపH1961కపోవునుH3808 అని చెప్పెను.

And I have given the Levites as a gift to Aaron and to his sons from among the children of Israel, to do the service of the children of Israel in the tabernacle of the congregation, and to make an atonement for the children of Israel: that there be no plague among the children of Israel, when the children of Israel come nigh unto the sanctuary.
20

అప్పుడు మోషేH4872 అహరోనులునుH175 ఇశ్రాయేలీH3478యులH1121 సర్వH3605సమాజముH5712 యెహోవాH3068 లేవీయులనుగూర్చిH3881 మోషేకుH4872 ఆజ్ఞాపించినH6680 సమస్తమునుబట్టిH3605 లేవీయులయెడలH3881 చేసిరిH6213; ఇశ్రాయేలీH3478యులుH1121 వారికి అట్లేH3651చేసిరిH6213.

And Moses, and Aaron, and all the congregation of the children of Israel, did to the Levites according unto all that the LORD commanded Moses concerning the Levites, so did the children of Israel unto them.
21

లేవీయులుH3881 తమ్మును పవిత్రపరచుకొనిH2398 తమ బట్టలుH899 ఉదుకుకొనినH3526 తరువాత అహరోనుH175 యెహోవాH3068 సన్నిధినిH6440 ప్రతిష్ఠార్పణముగాH8573 వారిని అర్పించెనుH5130. వారిని పవిత్రపరచుటకుH2891 అహరోనుH175 వారినిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేసెనుH3772.

And the Levites were purified, and they washed their clothes; and Aaron offered them as an offering before the LORD; and Aaron made an atonement for them to cleanse them.
22

తరువాత లేవీయులుH3881 అహరోనుH175 ఎదుటనుH6440 అతని కుమారులH1121 యెదుటనుH6440 ప్రత్యక్షపుH4150 గుడారములోH168 సేవH5656చేయుటకుH5647 లోపలికి వెళ్లిరిH935. యెహోవాH3068 లేవీయులనుH3881 గూర్చి మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680నట్లుH834 అతడు వారియెడల చేసెనుH6213.

And after that went the Levites in to do their service in the tabernacle of the congregation before Aaron, and before his sons: as the LORD had commanded Moses concerning the Levites, so did they unto them.
23

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696 ఇదిH2063 లేవీయులనుగూర్చినH3881 విధి.

And the LORD spake unto Moses, saying,
24

ఇరువదిH6242యైదేంH2568డ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605ప్రాయముగలH1121 ప్రతివాడును ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 సేవలోH5656 పని చేయుటకుH6633 రావలెనుH935.

This is it that belongeth unto the Levites: from twenty and five years old and upward they shall go in to wait upon the service of the tabernacle of the congregation:
25

అయితే ఏబదిH2572 ఏండ్లH8141 వయస్సుH1121 పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను.

And from the age of fifty years they shall cease waiting upon the service thereof, and shall serve no more:
26

వారు కాపాడవలసినవాటినిH4931 కాపాడుటకుH8104 ప్రత్యక్షపుH4150 గుడారములోH168 తమ గోత్రపువారితో కూడH854 పరిచర్య చేయవలెనుగాని పనిచేయH5647వలదుH3808. లేవీయులుH3881 కాపాడవలసినH4931 వాటివిషయము నీవు వారికి ఆలాగుH3602 నియమింపవలెనుH6213.

But shall minister with their brethren in the tabernacle of the congregation, to keep the charge, and shall do no service. Thus shalt thou do unto the Levites touching their charge.

సంఖ్యాకాండము అధ్యాయము 9

1

ఐగుప్తుH4714దేశములోH776నుండిH4480 వారు వచ్చిన తరువాతH3318 రెండవH8145 సంవత్సరముH8141 మొదటిH7223 నెలలోH2320 యెహోవాH3068 సీనాయిH5514 అరణ్యమందుH4057 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses in the wilderness of Sinai, in the first month of the second year after they were come out of the land of Egypt, saying,
2

ఇశ్రాయేలీH3478యులుH1121 పస్కాపండుగనుH6453 దాని నియామకకాలమందుH4150 ఆచరింపవలెనుH6213.

Let the children of Israel also keep the passover at his appointed season.
3

దాని నియామక కాలమునH4150, అనగా ఈH2088 నెలH2320 పదుH6240నాలుగవH702 దినమునH3117 సాయంకాలమందుH6153 దానిని ఆచరింపవలెనుH6213; దాని కట్టడH2708లన్నిటినిబట్టిH3605 దాని విధులH4941న్నిటినిబట్టిH3605 మీరు దానిని ఆచరింపవలెనుH6213.

In the fourteenth day of this month, at even, ye shall keep it in his appointed season: according to all the rites of it, and according to all the ceremonies thereof, shall ye keep it.
4

కాబట్టి మోషేH4872 పస్కాపండుగనుH6453 ఆచరింపవలెననిH6213 ఇశ్రాయేలీH3478యులH1121తోH413 చెప్పగాH1696 వారు సీనాయిH5514 అరణ్యమందుH4057 మొదటిH7223 నెలH2320 పదుH6240 నాలుగవH702 దినమునH3117 సాయంకాలమందుH6153 పస్కాపండుగH6453 సామగ్రిని సిద్ధపరచుకొనిరిH6213.

And Moses spake unto the children of Israel, that they should keep the passover.
5

యెహోవాH3068 మోషేH4872కుH413 ఆజ్ఞాపించినH6680 సమస్తమునుH3605 ఇశ్రాయేలీH3478యులుH1121 అతడు చెప్పినట్లేH3651 చేసిరిH6213.

And they kept the passover on the fourteenth day of the first month at even in the wilderness of Sinai: according to all that the LORD commanded Moses, so did the children of Israel.
6

కొందరు నరH120శవమునుH5315 ముట్టుటవలన అపవిH2931త్రులైH1961H1931 దినమునH3117 పస్కాపండుగనుH6453 ఆచరింపH6213 లేకH3201పోయిరిH3808.

And there were certain men, who were defiled by the dead body of a man, that they could not keep the passover on that day: and they came before Moses and before Aaron on that day:
7

వారు ఆH1931 దినమునH3117 మోషేH4872 అహరోనులH175 ఎదుటికిH6440 వచ్చిH7126 మోషేతోH4872 నరH120శవమునుH5315 ముట్టుటవలన అపవిత్రులH2931మైతివిుH1961; యెహోవాH3068 అర్పణమునుH7133 దాని నియామక కాలమునH4150 ఇశ్రాయేలీH3478యులH1121 మధ్యనుH8432 అర్పింపH7126కుండునట్లుH1115 ఏల అడ్డగింపబడితిమని అడుగగా

And those men said unto him, We are defiled by the dead body of a man: wherefore are we kept back, that we may not offer an offering of the LORD in his appointed season among the children of Israel?
8

మోషేH4872 నిలువుడిH5975; మీ విషయములో యెహోవాH3068 యేమిH4100 సెలవిచ్చునోH6680 నేను తెలిసికొందుననిH8085 వారితో అనెను.

And Moses said unto them, Stand still, and I will hear what the LORD will command concerning you.
9

అప్పుడు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696 నీవు ఇశ్రాయేలీH3478యులH1121తోH413 ఇట్లనుముH559

And the LORD spake unto Moses, saying,
10

మీలోH376గానిH176 మీ వంశములలోగానిH1755 ఒకడు శవమునుH5315 ముట్టుటవలన అపవిత్రుH2931డైననుH1961, దూరH7350ప్రయాణము చేయుచుండిననుH1870, అతడు యెహోవాH3068 పస్కాపండుగనుH6453 ఆచరింపవలెనుH6213.

Speak unto the children of Israel, saying, If any man of you or of your posterity shall be unclean by reason of a dead body, or be in a journey afar off, yet he shall keep the passover unto the LORD.
11

వారు రెండవH8145నెలH2320 పదుH6240నాలుగవH702 దినమునH3117 సాయంకాలమునH6153 దానిని ఆచరించిH6213 పొంగనివాటిH4682తోనుH5921 చేదుH4844 ఆకుకూరలతోను దానిని తినవలెనుH398.

The fourteenth day of the second month at even they shall keep it, and eat it with unleavened bread and bitter herbs.
12

వారు మరునాటిH1242వరకుH5704 దానిలోH4480 కొంచెమైనను మిగలనీయH7604వలదుH3808; దానిలోనిది ఒక్క యెముకనైననుH6106 విరువH7665వలదుH3808; పస్కాపండుగH6453 విషయమైన కట్టడలH2708న్నిటినిబట్టిH3605 వారు దానిని ఆచరింపవలెనుH6213.

They shall leave none of it unto the morning, nor break any bone of it: according to all the ordinances of the passover they shall keep it.
13

ప్రయాణములోH1870 ఉంH1961డనిH3808 పవిత్రుడుH2889 పస్కానుH6453 ఆచరించుటH6213 మానినH2308 యెడల ఆH1931 మనుష్యుడుH376 తన జనులలోH5971నుండిH4480 కొట్టివేయబడునుH3772. అతడు యెహోవాH3068 అర్పణమునుH7133 దాని నియామక కాలమునH4150 అర్పింపH7133లేదుH3808 గనుకH3588H1931 మనుష్యుడుH376 తన పాపమునుH2399 తానే భరింపవలెనుH5375.

But the man that is clean, and is not in a journey, and forbeareth to keep the passover, even the same soul shall be cut off from among his people: because he brought not the offering of the LORD in his appointed season, that man shall bear his sin.
14

మీలో నివసించుH1481 పరదేశిH1616 యెహోవాH3068 పస్కానుH6453 ఆచరింపH6213 గోరునప్పుడు అతడు పస్కాH6453 కట్టడచొప్పునH4941 దాని విధినిబట్టియేH2708 దానిని చేయవలెనుH6213. పరదేశికినిH మీ దేశములోH776 పుట్టినవానికినిH249 మీకును ఒకటేH259 కట్టడH2708 ఉండవలెనుH1961.

And if a stranger shall sojourn among you, and will keep the passover unto the LORD; according to the ordinance of the passover, and according to the manner thereof, so shall he do: ye shall have one ordinance, both for the stranger, and for him that was born in the land.
15

వారు మందిరమునుH4908 నిలువబెట్టినH6965 దినమునH3117 మేఘముH6051 సాక్ష్యపుH5715 గుడారములోనిH168 మందిరమునుH4908 కమ్మెనుH3680; సాయంకాలముH6153 మొదలుకొని ఉదయముH1242వరకుH5704 అగ్నివంటిH784 ఆకారము మందిరముH4908మీదH5921 నుండెనుH4758.

And on the day that the tabernacle was reared up the cloud covered the tabernacle, namely, the tent of the testimony: and at even there was upon the tabernacle as it were the appearance of fire, until the morning.
16

నిత్యమునుH8548 ఆలాగేH3651 జరిగెనుH1961. మేఘముH6051 మందిరమును కమ్మెనుH3680; రాత్రియందుH3915 అగ్నివంటిH784 ఆకారము కనబడెనుH4758.

So it was alway: the cloud covered it by day, and the appearance of fire by night.
17

ఆ మేఘముH6051 గుడారముH168 మీదH5921నుండిH4480 పైకెత్తబడునప్పుడుH5927 ఇశ్రాయేలీH3478యులుH1121 ప్రయాణమైసాగిరిH5265; ఆ మేఘముH6051 ఎక్కడH834 నిలిచెనోH7931 అక్కడనేH8033 ఇశ్రాయేలీH3478యులుH1121 తమ గుడారములను వేసికొనిరిH2583.

And when the cloud was taken up from the tabernacle, then after that the children of Israel journeyed: and in the place where the cloud abode, there the children of Israel pitched their tents.
18

యెహోవాH3068 నోటిమాటH6310చొప్పునH5921 ఇశ్రాయేలీH3478యులుH1121 ప్రయాణమైసాగిరిH5265. యెహోవాH3068 నోటిమాటH6310చొప్పునH5921 వారు తమ గుడారములను వేసికొనిరిH2583. ఆ మేఘముH6051 మందిరముH4908మీదH5921 నిలిచియుండినH7931 దినముH3117లన్నియుH3605 వారు నిలిచిరిH7931.

At the commandment of the LORD the children of Israel journeyed, and at the commandment of the LORD they pitched: as long as the cloud abode upon the tabernacle they rested in their tents.
19

ఆ మేఘముH6051 బహుH7227దినములుH3117 మందిరముH4908మీదH5921 నిలిచినయెడలH748 ఇశ్రాయేలీH3478యులుH1121 యెహోవాH3068 విధిH4931ననుసరించిH8104 ప్రయాణముH5265 చేయకుండిరిH3808.

And when the cloud tarried long upon the tabernacle many days, then the children of Israel kept the charge of the LORD, and journeyed not.
20

మేఘముH6051 కొన్నిH4557 దినములుH3117 మందిరముH4908 మీదH5921 నిలిచినయెడలH1961 వారును నిలిచిరిH3426; యెహోవాH3068 నోటిమాటH6310 చొప్పుననేH5921 నిలిచిరి, యెహోవాH3068 నోటిమాటH6310 చొప్పుననేH5921 ప్రయాణము చేసిరిH5265.

And so it was, when the cloud was a few days upon the tabernacle; according to the commandment of the LORD they abode in their tents, and according to the commandment of the LORD they journeyed.
21

ఆలాగే మేఘముH6051 సాయంకాలముH6153 మొదలుకొనిH4480 ఉదయముH1242వరకుH5704 నిలిచిన యెడలH3426 ఉదయమందుH1242 ఆ మేఘముH6051 పైకెత్తబడగానేH5927 వారు ప్రయాణము చేసిరిH5265. పగలేమిH3119 రాత్రియేమిH3915 ఆ మేఘముH6051 పైకెత్తబడినప్పుడేH5927 వారు ప్రయాణము చేసిరిH5265.

And so it was, when the cloud abode from even unto the morning, and that the cloud was taken up in the morning, then they journeyed: whether it was by day or by night that the cloud was taken up, they journeyed.
22

ఆ మేఘముH6051 రెండుదినములుH3117గానిH176, ఒక నెలH2320గానిH176, యేడాదిగానిH3117 తడవు చేసిH748 మందిరముH4908మీదH5921 నిలిచినయెడల ఇశ్రాయేలీH3478యులుH1121 ప్రయాణముH5265 చేయకH3808 తమ గుడారములలో నిలిచిరిH2583. అది ఎత్తబడినప్పుడుH5927 వారు ప్రయాణము చేసిరిH5265.

Or whether it were two days, or a month, or a year, that the cloud tarried upon the tabernacle, remaining thereon, the children of Israel abode in their tents, and journeyed not: but when it was taken up, they journeyed.
23

యెహోవాH3068 మాటH6310చొప్పునH5921 వారు తమ గుడారములను వేసికొనిరిH2583; యెహోవాH3068 మాటH6310చొప్పునH5921 వారు ప్రయాణముచేసిరిH5265; మోషేద్వారాH4872 యెహోవాH3068 చెప్పిన మాటనుబట్టిH4931 యెహోవాH3068 ఆజ్ఞ ననుసరించిH8104 నడిచిరి.

At the commandment of the LORD they rested in the tents, and at the commandment of the LORD they journeyed: they kept the charge of the LORD, at the commandment of the LORD by the hand of Moses.

సంఖ్యాకాండము అధ్యాయము 10

1

యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696 నీవు రెండుH8147 వెండిH3701 బూరలుH2689 చేయించుకొనుముH6213;

And the LORD spake unto Moses, saying,
2

నకిషిపనిగాH4749 వాటిని చేయింపవలెనుH6213. అవి సమాజమునుH5712 పిలుచుటకునుH4744 సేనలనుH4264 తర్లించుటకునుH4550 నీకుండవలెనుH1961.

Make thee two trumpets of silver; of a whole piece shalt thou make them: that thou mayest use them for the calling of the assembly, and for the journeying of the camps.
3

ఊదువారుH8628 వాటిని ఊదునప్పుడు సమాజముH5712 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607నెదుటH413 నీ యొద్దకుH413 కూడి రావలెనుH3259.

And when they shall blow with them, all the assembly shall assemble themselves to thee at the door of the tabernacle of the congregation.
4

వారు ఒకటేH259 ఊదినH8628యెడలH518 ఇశ్రాయేలీయులH3478 సమూహములకుH505 ముఖ్యులైనH7218 ప్రధానులుH5387 నీయొద్దకుH413 కూడి రావలెనుH3259.

And if they blow but with one trumpet, then the princes, which are heads of the thousands of Israel, shall gather themselves unto thee.
5

మీరు ఆర్భాటముగాH8643 ఊదునప్పుడుH8628 తూర్పుదిక్కునH6924 దిగియున్నH2583 సైన్యములుH4264 సాగవలెనుH5265.

When ye blow an alarm, then the camps that lie on the east parts shall go forward.
6

మీరు రెండవమారుH8145 ఆర్భాటముగాH8643 ఊదునప్పుడుH8628 దక్షిణదిక్కునH8486 దిగినH2583 సైన్యములుH4264 సాగవలెనుH5265. వారు ప్రయాణమైపోవునప్పుడుH4550 ఆర్భాటముగాH8643 ఊదవలెనుH8628.

When ye blow an alarm the second time, then the camps that lie on the south side shall take their journey: they shall blow an alarm for their journeys.
7

సమాజమునుH6951 కూర్చునప్పుడుH6950 ఊదవలెనుH8628 గాని ఆర్భాటముH8643 చేయవలదుH3808.

But when the congregation is to be gathered together, ye shall blow, but ye shall not sound an alarm.
8

అహరోనుH175 కుమారులైనH1121 యాజకులుH3548 ఆ బూరలుH2689 ఊదవలెనుH8628; నిత్యమైనH5769 కట్టడనుబట్టిH2708 అవి మీ వంశములH1755 పరంపరగా మీకు ఉండునుH1961.

And the sons of Aaron, the priests, shall blow with the trumpets; and they shall be to you for an ordinance for ever throughout your generations.
9

మిమ్మును బాధించుH6887 శత్రువులకుH6862 విరోధముగాH5921 మీ దేశములోH776 యుద్ధమునకుH4421 వెళ్లునప్పుడుH935 ఆ బూరలుH2689 ఆర్భాటముగా ఊదవలెనుH7321 అప్పుడు మీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 మీరు జ్ఞాపకమునకు వచ్చిH2142 మీ శత్రువులH341నుండిH4480 రక్షింపబడుదురుH3467.

And if ye go to war in your land against the enemy that oppresseth you, then ye shall blow an alarm with the trumpets; and ye shall be remembered before the LORD your God, and ye shall be saved from your enemies.
10

మరియు ఉత్సవH8057 దినమందునుH3117 నియామక కాలములయందునుH4150 నెలలH2320 ఆరంభములయందునుH7218 మీరు దహనబలులనుగానిH5930 సమాధానబలులనుగానిH8002 అర్పించునప్పుడు ఆ బూరలుH2689 ఊదవలెనుH8628 అప్పుడు అవి మీ దేవునిH430 సన్నిధినిH6440 మీకు జ్ఞాపకార్థముగాH2146 ఉండునుH1961 మీ దేవుడైనH430 యెహోవానుH3068 నేనేH589.

Also in the day of your gladness, and in your solemn days, and in the beginnings of your months, ye shall blow with the trumpets over your burnt offerings, and over the sacrifices of your peace offerings; that they may be to you for a memorial before your God: I am the LORD your God.
11

రెండవH8145 సంవత్సరముH8141 రెండవH8145 నెలH2320 యిరువదియవ తేదినిH6242 మేఘముH6051 సాక్ష్యపుH5715 మందిరముH4908 మీదH5921నుండిH4480 పైకెత్తబడెనుH5927 గనుక ఇశ్రాయేలీH3478యులుH1121 సీనాయిH5514 అరణ్యముH4057లోనుండిH4480 ప్రయాణములుH4550 చేయసాగిరిH5265.

And it came to pass on the twentieth day of the second month, in the second year, that the cloud was taken up from off the tabernacle of the testimony.
12

తరువాత ఆ మేఘముH6051 పారానుH6290 అరణ్యములోH4057 నిలిచెనుH7931.

And the children of Israel took their journeys out of the wilderness of Sinai; and the cloud rested in the wilderness of Paran.
13

యెహోవాH3068 మోషే చేతH4872 పలికించినH6310 మాటనుబట్టిH5921 వారు మొదటH7223 ప్రయాణము చేసిరిH5265.

And they first took their journey according to the commandment of the LORD by the hand of Moses.
14

యూదీH3063యులH1121 పాళెపుH4264 ధ్వజముH1714 వారి సేనలచొప్పునH6635 ముందరH7223 సాగెనుH5265; అమీ్మనాదాబుH5992 కుమారుడైనH1121 నయస్సోనుH5177 ఆ సైన్యమునకుH5921 అధిపతిH6635.

In the first place went the standard of the camp of the children of Judah according to their armies: and over his host was Nahshon the son of Amminadab.
15

ఇశ్శాఖారీH3485యులH1121 గోత్రసైన్యముH4294నకుH5921 సూయారుH6686 కుమారుడైనH1121 నెతనేలుH5417 అధిపతిH6635.

And over the host of the tribe of the children of Issachar was Nethaneel the son of Zuar.
16

జెబూలూనీH2074యులH1121 గోత్రసైన్యముH4294నకుH1121 హేలోనుH2497 కుమారుడైనH1121 ఏలీయాబుH446 అధిపతిH6635.

And over the host of the tribe of the children of Zebulun was Eliab the son of Helon.
17

మందిరముH4908 విప్పబడినప్పుడుH3381 గెర్షోనీH1648యులునుH1121 మెరారీH4847యులునుH1121 మందిరమునుH4908 మోయుచుH5375 సాగిరిH5265.

And the tabernacle was taken down; and the sons of Gershon and the sons of Merari set forward, bearing the tabernacle.
18

రూబేనీయులH7205 పాళెముH4264 ధ్వజముH1714 వారి సేనలచొప్పునH6635 సాగెనుH5265. ఆ సైన్యమునకుH5921 షెదేయూరుH7707 కుమారుడైనH1121 ఏలీసూరుH468 అధిపతిH6635.

And the standard of the camp of Reuben set forward according to their armies: and over his host was Elizur the son of Shedeur.
19

షిమ్యోనీH8095యులH1121 గోత్రసైన్యముH4294నకుH5921 సూరీషదాయిH6701 కుమారుడైనH1121 షెలుమీయేలుH8017 అధిపతిH6635.

And over the host of the tribe of the children of Simeon was Shelumiel the son of Zurishaddai.
20

గాదీH1410యులH1121 గోత్రసైన్యముH4294నకుH5921 దెయువేలుH1845 కుమారుడైనH1121 ఎలీయాసాపుH460 అధిపతిH6635.

And over the host of the tribe of the children of Gad was Eliasaph the son of Deuel.
21

కహాతీయులుH6956 పరిశుద్ధమైనవాటినిH4720 మోయుచుH5375సాగిరిH5265; అందరు వచ్చులోగాH935 వారు మందిరమునుH4908 నిలువబెట్టిరిH6965.

And the Kohathites set forward, bearing the sanctuary: and the other did set up the tabernacle against they came.
22

ఎఫ్రాయీమీH669యులH1121 పాళెపుH4264 ధ్వజముH1714 వారి సేనలచొప్పునH6635 సాగెనుH5265; ఆ సైన్యమునకుH5921 అమీహూదుH5989 కుమారుడైనH1121 ఎలీషామాH476 అధిపతిH6635.

And the standard of the camp of the children of Ephraim set forward according to their armies: and over his host was Elishama the son of Ammihud.
23

పెదాసూరుH6301 కుమారుడైనH1121 గమలీయేలుH1583 మనష్షీH4519యులH1121 గోత్రH4294 సైన్యమునకుH5921 అధిపతిH6635.

And over the host of the tribe of the children of Manasseh was Gamaliel the son of Pedahzur.
24

గిద్యోనీH1441 కుమారుడైనH1121 అబీదానుH27 బెన్యామీH1144నులH1121 గోత్రసైన్యముH4294నకుH5921 అధిపతిH6635.

And over the host of the tribe of the children of Benjamin was Abidan the son of Gideoni.
25

దానీH1835యులH1121 పాళెపుH4264 ధ్వజముH1714 సాగెనుH5265; అది పాళెముH4264లన్నిటిలోH3605 వెనుక నుండెనుH622; అమీషదాయిH5996 కుమారుడైనH1121 అహీయెజరుH295 ఆ సైన్యమునకుH5921 అధిపతిH6635

And the standard of the camp of the children of Dan set forward, which was the rereward of all the camps throughout their hosts: and over his host was Ahiezer the son of Ammishaddai.
26

ఒక్రానుH5918 కుమారుడైనH1121 పగీయేలుH6295 ఆషేరీయులH836 గోత్రసైన్యముH4294నకుH5921 అధిపతిH6635.

And over the host of the tribe of the children of Asher was Pagiel the son of Ocran.
27

ఏనానుH5881 కుమారుడైనH1121 అహీరH299 నఫ్తాలీH5321యులH1121 గోత్రసైన్యముH494నకుH5921 అధిపతిH6635.

And over the host of the tribe of the children of Naphtali was Ahira the son of Enan.
28

ఇశ్రాయేలీH3478యులుH1121 ప్రయాణముచేయుH4550నప్పుడుH428 తమ తమ సైన్యముల చొప్పుననేH6635 ప్రయాణమై సాగిరిH5265.

Thus were the journeyings of the children of Israel according to their armies, when they set forward.
29

మోషేH4872 మామయగుH2859 మిద్యానీయుడైనH4084 రెవూయేలుH7467 కుమారుడగుH1121 హోబాబుతోH2246 మోషేH4872 యెహోవాH3068 మా కిచ్చెదననిH5414 చెప్పినH559 స్థలముH4725నకుH413 మేముH587 ప్రయాణమై పోవుచున్నాముH5265; మాతోకూడH854 రమ్ముH1980; మేముH587 మీకు మేలు చేసెదముH3190; యెహోవాH3068 ఇశ్రాయేలీయుH3478లకుH5921 తాను చేయబోవు మేలునుH3190గూర్చిH3588 వాగ్దానము చేసెననగాH1696

And Moses said unto Hobab, the son of Raguel the Midianite, Moses' father in law, We are journeying unto the place of which the LORD said, I will give it you: come thou with us, and we will do thee good: for the LORD hath spoken good concerning Israel.
30

అందుకతడు నేను రాH1980నుH3808, నా దేశముH776నకునుH413 నా వంశస్థులH4138 యొద్దకునుH413 వెళ్లుదుH1980ననెనుH559.

And he said unto him, I will not go; but I will depart to mine own land, and to my kindred.
31

అందుకు మోషేH4872 నీవు దయచేసిH4994 మమ్మును విడువH5800కుముH408; ఎట్లనగాH3651 ఈ అరణ్యమందుH4057 మేము దిగవలసిన స్థలములుH2583 నీకు తెలిసియున్నవిH3045; నీవు మాకు కన్నులవలెH5869 ఉందువుH1961.

And he said, Leave us not, I pray thee; forasmuch as thou knowest how we are to encamp in the wilderness, and thou mayest be to us instead of eyes.
32

మరియు నీవు మాతోకూడH5973 వచ్చినH1980యెడలH3588 యెహోవాH3068 మాకు ఏH834 మేలుH2896చేయునోH3190 ఆ మేలునుబట్టిH5973 మేము నీకు మేలు చేయుదుమనెనుH3190.

And it shall be, if thou go with us, yea, it shall be, that what goodness the LORD shall do unto us, the same will we do unto thee.
33

వారు యెహోవాH3068 కొండH2022నుండిH4480 మూడుH7969 దినములH3117 ప్రయాణముH1870చేసిరిH5265; వారికి విశ్రాంతిస్థలముH4496 చూచుటకుH8446 ఆ మూడుH7969 దినములH3117 ప్రయాణములోH1870 యెహోవాH3068 నిబంధనH1285 మందసముH727 వారికి ముందుగాH6440 సాగెనుH5265.

And they departed from the mount of the LORD three days' journey: and the ark of the covenant of the LORD went before them in the three days' journey, to search out a resting place for them.
34

వారు తాము దిగిన స్థలముH4264నుండిH4480 సాగినప్పుడుH5265 యెహోవాH3068 మేఘముH6051 పగటివేళH3119 వారిమీదH5921 ఉండెను.

And the cloud of the LORD was upon them by day, when they went out of the camp.
35

ఆ మందసముH727 సాగినప్పుడుH1961 మోషేH4872 యెహోవాH3068 లెమ్ముH5265; నీ శత్రువులుH341 చెదరిపోవుదురుగాకH6327, నిన్ను ద్వేషించువారుH8130 నీ యెదుటH6440నుండిH4480 పారిపోవుదురుగాకH5127యనెనుH559.

And it came to pass, when the ark set forward, that Moses said, Rise up, LORD, and let thine enemies be scattered; and let them that hate thee flee before thee.
36

అది నిలిచినప్పుడుH5117 అతడు యెహోవాH3068, ఇశ్రాయేలుH3478 వేవేలH505 మధ్యకు మరల రమ్మH7725నెనుH559.

And when it rested, he said, Return, O LORD, unto the many thousands of Israel.

లూకా అధ్యాయము 20

1

G1565 దినములలోG2250 ఒకనాడుG3391 ఆయనG846 దేవాలయముG2411లోG1722 ప్రజలకుG2992 బోధించుచుG1321 సువార్తను ప్రకటించుచున్నప్పుడుG2097 ప్రధానయాజకులునుG749 శాస్త్రులునుG1122 పెద్దలG4245తోకూడG4862 ఆయన మీదికివచ్చిG2186

And it came to pass, that on one of those days, as he taught the people in the temple, and preached the gospel, the chief priests and the scribes came upon him with the elders,
2

నీవు ఏG4169 అధికారముG1849వలనG1722 ఈ కార్యముG5023 చేయుచున్నావోG4160, యీG5026 అధికారముG1849 నీG4671 కెవడుG5101 ఇచ్చెనోG1325 మాతోG2254 చెప్పుమనిG2036 ఆయననుG846 అడిగిరిG2036.

And spake unto him, saying, Tell us, by what authority doest thou these things? or who is he that gave thee this authority?
3

అందుకాయన నేనునుG2504 మిమ్మునుG5209 ఒకG1520 మాటG3056 అడుగుదునుG2065, అది నాతోG3427 చెప్పుడిG2036.

And he answered and said unto them, I will also ask you one thing; and answer me:
4

యోహానుG2491 ఇచ్చిన బాప్తిస్మముG908 పరలోకముG3772 నుండిG1537 కలిగినదాG2258 మనుష్యులనుండిG444 కలిగినదాG1537? అని వారి నడుగగాG611

The baptism of John, was it from heaven, or of men?
5

వారు మనము పరలోకముG3772నుండిG1537 కలిగినదనిG1437 చెప్పినయెడలG2036--ఆలాగైతేG3767 మీ రెందుG1302కతనిG846 నమ్మG4100లేదనిG3756 ఆయన మనలను అడుగునుG2046.

And they reasoned with themselves, saying, If we shall say, From heaven; he will say, Why then believed ye him not?
6

మనుష్యులవలనG444 కలిగినదనిG1537 చెప్పినG2036యెడలG1437 ప్రజG2992లందరుG3956 మనలనుG2248 రాళ్లతో కొట్టుదురుG2642; ఏలయనగా యోహానుG2491 ప్రవక్తG4396 అని అందరును రూఢిగా నమ్ముG3982చున్నారనిG2076 తమలో తాముG1438 ఆలోచించుకొనిG4817

But and if we say, Of men; all the people will stone us: for they be persuaded that John was a prophet.
7

అది ఎక్కడనుండిG4159 కలిగినదో మాకు తెలిG1492యదనిG3361 ఆయనకు ఉత్తరమిచ్చిరిG611.

And they answered, that they could not tell whence it was.
8

అందుకు యేసుG2424G4169 అధికారముG1849వలనG1722 ఈ కార్యములుG5023 చేయుచున్నానోG4160 నేనుG1473 మీతోG5213 చెప్పG3004ననిG3761 వారితోG846ననెనుG2036.

And Jesus said unto them, Neither tell I you by what authority I do these things.
9

అంతటG1161 ఆయన ప్రజలG2992తోG4314G5026 ఉపమానముG3850 చెప్పG3004 సాగెనుG756 ఒకG5100 మనుష్యుడుG444 ద్రాక్షతోటG290 నాటించిG5452, కాపులకుG1092 గుత్తకిచ్చిG1554, దేశాంతరముపోయిG589 బహుG2425కాలG5550 ముండెను.

Then began he to speak to the people this parable; A certain man planted a vineyard, and let it forth to husbandmen, and went into a far country for a long time.
10

పంటకాలG2540మందుG1722 అతడు ఆ ద్రాక్షతోటG290 పంటలోG2590 తన భాగమిమ్మనిG1325 ఆ కాపులయొద్దG1092 కొక దాసునిG1401 పంపగాG649 ఆ కాపులుG1092 వానినిG846 కొట్టిG1194 వట్టిచేతులతోG2756 పంపివేసిరిG1821.

And at the season he sent a servant to the husbandmen, that they should give him of the fruit of the vineyard: but the husbandmen beat him, and sent him away empty.
11

మరలG4369 అతడు మరియొకG2087 దాసునిG1401 పంపగాG3992 వారు వానిని కొట్టిG1194 అవమానపరచిG818, వట్టిచేతులతోG2756 పంపివేసిరిG1821.

And again he sent another servant: and they beat him also, and entreated him shamefully, and sent him away empty.
12

మరలG4369 నతడు మూడవవానిG51544 పంపగాG3992 వారుG3588 వానినిG5126 గాయపరచిG5135 వెలుపలికి త్రోసివేసిరిG1544.

And again he sent a third: and they wounded him also, and cast him out.
13

అప్పుడాG1161 ద్రాక్షతోటG290 యజమానుడుG2962 నేనేమిG5101 చేతునుG4160? నాG3450 ప్రియG27కుమారునిG5207 పంపుదునుG3992; ఒక వేళG2481 వారు అతనిG5126 సన్మానించెదG1788 రనుకొనెనుG2036.

Then said the lord of the vineyard, What shall I do? I will send my beloved son: it may be they will reverence him when they see him.
14

అయినను ఆ కాపులుG1092 అతనినిG846 చూచిG192 ఇతడుG3778 వారసుడుG2818; ఈ స్వాస్థ్యముG2817 మనG2254దగునట్లుG1096 ఇతనిG846 చంపుదముG615 రండనిG1205 యొకరితో నొకరుG138 ఆలోచించుకొనిG1260

But when the husbandmen saw him, they reasoned among themselves, saying, This is the heir: come, let us kill him, that the inheritance may be ours.
15

అతనినిG846 ద్రాక్షతోటG290 వెలుపలికిG1854 త్రోసివేసిG1544 చంపిరిG615. కాబట్టిG3767 ఆ ద్రాక్షతోటG290 యజమానుడుG2962 వారికేమిG846 చేయునుG4160?

So they cast him out of the vineyard, and killed him. What therefore shall the lord of the vineyard do unto them?
16

అతడు వచ్చిG2064 ఆ కాపులనుG1092 సంహరించిG622 తన ద్రాక్షతోటనుG290 ఇతరులకుG243 ఇచ్చుననిG1325 ఆయన చెప్పగా వారు వినిG191 అట్లు కాకG1096పోవునుG3361 గాకనిరిG2036.

He shall come and destroy these husbandmen, and shall give the vineyard to others. And when they heard it, they said, God forbid.
17

ఆయనG3588 వారినిG846 చూచిG1689 ఆలాగైతేG3767 ఇల్లు కట్టువారుG3618 నిషేధించినG593 రాయిG3037 మూలకుG1137 తలరాయిG2776 ఆయెనుG1096 అని వ్రాయబడినG1125 మాటG5124 ఏమిటిG5101?

And he beheld them, and said, What is this then that is written, The stone which the builders rejected, the same is become the head of the corner?
18

G1565 రాతిG3037మీదG1909 పడుG4098 ప్రతివాడునుG3956 తునకలై పోవునుG4917; గానిG1161 అది ఎవనిG3739మీదG1909 పడునోG4917 వానినిG846 నలిచేయుననెనుG3039.

Whosoever shall fall upon that stone shall be broken; but on whomsoever it shall fall, it will grind him to powder.
19

ప్రధానయాజకులునుG749 శాస్త్రులునుG1122 తమ్మునుG846గూర్చిG4314G5026 ఉపమానముG3850 ఆయన చెప్పెననిG2036 గ్రహించిG1097, ఆG846 గడియలోనేG5610 ఆయననుG846 బలాత్కారముగాG2212 పట్టుకొనG1911 సమయము చూచిరి గాని జనులకుG2992 భయపడిరిG5399.

And the chief priests and the scribes the same hour sought to lay hands on him; and they feared the people: for they perceived that he had spoken this parable against them.
20

వారాయనను కనిపెట్టుచుG3906, అధిపతి వశమునకునుG746 అధికారమునకునుG1849 ఆయననుG846 అప్పగించుటకైG3860 ఆయనG846 మాటలయందుG3056 తప్పుG5271 పట్టవలెననిG1949, తాముG1438 నీతిమంతులనిG1342 అనిపించుకొను వేగులవారినిG1455 ఆయనయొద్దకు పంపిరిG649.

And they watched him, and sent forth spies, which should feign themselves just men, that they might take hold of his words, that so they might deliver him unto the power and authority of the governor.
21

వారు వచ్చి బోధకుడాG1320, నీవు న్యాయముగాG3723 మాటలాడుచునుG3004 బోధించుచు నున్నావుG1321; నీ వెవనియందునుG4383 మోమోటముG2983 లేక సత్యముగానేG225 దేవునిG2316 మార్గమునుG3598 బోధించుచున్నావనిG1321 యెరుగుదుముG1492.

And they asked him, saying, Master, we know that thou sayest and teachest rightly, neither acceptest thou the person of any, but teachest the way of God truly:
22

మనము కైసరునకుG2541 పన్నుG5411 ఇచ్చుటG1325 న్యాయమాG1832 కాదాG3756 అని ఆయనG846 నడిగిరిG1905.

Is it lawful for us to give tribute unto Caesar, or no?
23

ఆయన వారిG848 కుయుక్తినిG3834 గుర్తెరిగిG2657 ఒక దేనారముG1220 నాకుG3427 చూపుడిG1925.

But he perceived their craftiness, and said unto them, Why tempt ye me?
24

దీనిమీది రూపమునుG1504 పైవ్రాతయుG1923 ఎవనివనిG5101 అడుగగాG2036 వారు కైసరుG2541 వనిరిG611.

Shew me a penny. Whose image and superscription hath it? They answered and said, Caesar's.
25

అందుకాయన ఆలాగైతేG5106 కైసరువిG2541 కైసరునకునుG2541 దేవునివిG2316 దేవునికినిG2316 చెల్లించుడనిG591 వారితోG846 చెప్పెనుG2036.

And he said unto them, Render therefore unto Caesar the things which be Caesar's, and unto God the things which be God's.
26

వారు ప్రజలG2992యెదుటG1726 ఈ మాటలోG1949 తప్పు పట్టG1949 నేరకG3756 ఆయనG846 ప్రత్యుత్తరమునకుG612 ఆశ్చర్యపడిG2296 ఊరకుండిరిG4601.

And they could not take hold of his words before the people: and they marvelled at his answer, and held their peace.
27

పునరుత్థానముG386 లేదని చెప్పెడిG483 సద్దూకయ్యులుG4523 కొందరుG5100 ఆయనయొద్దకు వచ్చిG4334 ఆయననుG846 ఇట్లడిగిరిG1905.

Then came to him certain of the Sadducees, which deny that there is any resurrection; and they asked him,
28

బోధకుడాG1320, భార్యG1135 బ్రదికియుండగాG2192 ఒకనిG5100 సహోదరుడుG80 సంతానము లేకG815 చనిపోయినG599యెడలG1437, అతనిG846 సహోదరుG80 డతని భార్యనుG1135 పెండ్లిచేసికొనిG2983 తనG848 సహోదరునికిG80 సంతానముG4690 కలుగజేయవలెననిG1817 మోషేG3475 మనకుG2254 వ్రాసిG1125 యిచ్చెను.

Saying, Master, Moses wrote unto us, If any man's brother die, having a wife, and he die without children, that his brother should take his wife, and raise up seed unto his brother.
29

యేడుగురుG2033 సహోదరుG80 లుండిరిG2258. మొదటివాడొకG4413 స్త్రీనిG1135 పెండ్లి చేసికొనిG2983 సంతానము లేకG815 చనిపోయెనుG599.

There were therefore seven brethren: and the first took a wife, and died without children.
30

రెండవవాడునుG1208 మూడవవాడునుG5154 ఆమెను పెండ్లిచేసికొనిరిG2983.

And the second took her to wife, and he died childless.
31

ఆ ప్రకారమేG5615 యేడుగురునుG2033 ఆమెనుG846 పెండ్లాడిG2983 సంతానములేకయేG815 చనిపోయిరిG815. పిమ్మటG5305 ఆ స్త్రీయుG1135 చనిపోయెనుG599.

And the third took her; and in like manner the seven also: and they left no children, and died.
32

కాబట్టిG3767 పునరుత్థానG386మందుG1722 ఆమె వారిలోG846 ఎవనికిG5101 భార్యగాG1135 ఉండునుG1096?

Last of all the woman died also.
33

ఆ యేడుగురికినిG2033 ఆమెG846 భార్యగాG1135 ఉండెనుG2192 గదా అనిరిG3004.

Therefore in the resurrection whose wife of them is she? for seven had her to wife.
34

అందుకు యేసుG2424G5127 లోకపుG165 జనులుG5207 పెండ్లిచేసికొందురుG1060,పెండ్లికియ్యబడుదురుG1548 గాని

And Jesus answering said unto them, The children of this world marry, and are given in marriage:
35

పరమునుG165 మృతులG3498 పునరుత్థానమునుG386 పొందుటకుG5177 యోగ్యులని యెంచ బడినవారుG2661 పెండ్లిG1060చేసికొనరుG3777, పెండ్లికియ్యG1548 బడరుG3777.

But they which shall be accounted worthy to obtain that world, and the resurrection from the dead, neither marry, nor are given in marriage:
36

వారు పునరుత్థానములోG386 పాలివారైG5207యుండిG5607, దేవదూత సమానులునుG2465 దేవునిG2316 కుమారులునైG5207 యుందురుG1526 గనుక వారికనుG2089 చావG599నేరరుG3777.

Neither can they die any more: for they are equal unto the angels; and are the children of God, being the children of the resurrection.
37

పొదనుగురించినG942 భాగములోG1909 ప్రభువుG2962 అబ్రాహాము G11దేవుడనియుG2316 ఇస్సాకుG2464 దేవుడనియుG2316 యాకోబుG2384 దేవుడనియుG2316 చెప్పుచు,

Now that the dead are raised, even Moses shewed at the bush, when he calleth the Lord the God of Abraham, and the God of Isaac, and the God of Jacob.
38

మృతులుG3498 లేతురనిG1453 మోషేG3475 సూచించెనుG3377; ఆయన సజీవులకేG2198 దేవుడుG2316 కానిG235 మృతులకుG3498 దేవుడుG2316 కాడుG3756; ఆయన దృష్టికిG846 అందరునుG3956 జీవించుచున్నారనిG2198 వారికిG846 ఉత్తరమిచ్చెనుG611.

For he is not a God of the dead, but of the living: for all live unto him.
39

తరువాతG1161 వారాయ ననుG846 మరేమియుG3762 అడుగG1905 తెగింపG5111లేదుG3765 గనుక శాస్త్రులలోG1122 కొందరుG5100 బోధకుడాG1320,

Then certain of the scribes answering said, Master, thou hast well said.
40

నీవు యుక్తముగాG2573 చెప్పితివనిరిG2036.

And after that they durst not ask him any question at all.
41

ఆయన వారితోG846 క్రీస్తుG5547 దావీదుG1138 కుమారుడనిG5207 జనులేలాగుG4459 చెప్పుచున్నారుG3004

And he said unto them, How say they that Christ is David's son?
42

నేను నీG4675 శత్రువులనుG2190 నీG4675 పాదములకుG4228 పాదపీఠముగాG5286 ఉంచుG5087వరకుG2193 నీవు నాG3450కుడిపార్శ్వమునG1188 కూర్చుండుG2521 మని

And David himself saith in the book of Psalms, The LORD said unto my Lord, Sit thou on my right hand,
43

ప్రభువుG2962 నాG3450 ప్రభువుతోG2962 చెప్పెనుG2036. అని కీర్తనలG5568 గ్రంథములోG976 దావీదేG1138 చెప్పియున్నాడుG3004.

Till I make thine enemies thy footstool.
44

దావీదుG1138 ఆయననుG846 ప్రభువనిG2962 చెప్పినయెడలG2564 ఆయన ఏలాగుG4459 అతనిG846 కుమారుడగుననిG5207 చెప్పెనుG2036.

David therefore calleth him Lord, how is he then his son?
45

ప్రజలందరుG3956 వినుచుండగాG191 ఆయన ఇట్లనెనుG2036 శాస్త్రులనుG1122 గూర్చిG575 జాగ్రత్తపడుడిG4337. వారు నిలువుటంగీలుG4749 ధరించు కొని తిరుగG4043గోరుచుG2309

Then in the audience of all the people he said unto his disciples,
46

సంతవీధులలోG58 వందనములనుG783, సమాజమందిరములలోG4864 అగ్రపీఠములనుG4410, విందులలోG1173 అగ్ర స్థానములనుG4411 కోరుదురుG2309.

Beware of the scribes, which desire to walk in long robes, and love greetings in the markets, and the highest seats in the synagogues, and the chief rooms at feasts;
47

వారు విధవరాండ్రG5503 యిండ్లనుG3614 దిగమింగుచుG2719, మాయవేషముగాG4392 దీర్ఘG3117ప్రార్థనలు చేయుదురుG4336. వారు మరి విశేషముగాG4055 శిక్షG2917 పొందుదురనిG2983 తనG848 శిష్యులతోG3101 చెప్పెనుG2036.

Which devour widows' houses, and for a shew make long prayers: the same shall receive greater damnation.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.