Day 54
Day 55 : సంఖ్యాకాండము 1-2 & లూకా 16
Day 56

సంఖ్యాకాండము అధ్యాయము 1

1

వారు ఐగుప్తుH4714దేశముH776నుండిH4480 బయలువెళ్లినH3318 రెండవH8145 సంవత్సరముH8141 రెండవH8145 నెలH2320 మొదటిH259 తేదిని, సీనాయిH5514 అరణ్యమందలిH4057 ప్రత్యక్షపుH4150 గుడారములోH168 యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెనుH1696

And the LORD spake unto Moses in the wilderness of Sinai, in the tabernacle of the congregation, on the first day of the second month, in the second year after they were come out of the land of Egypt, saying,
2

ఇశ్రాయేలీయులH3478 వంశముల చొప్పునH1121 వారి వారి పితరులH1 కుటుంబములనుబట్టిH1004 వారి వారి పెద్దలచొప్పునH1538 మగవారిH2145నందరినిH3605 లెక్కించిH4557 సర్వH3605సమాజH5712సంఖ్యనుH7218 వ్రాయించుముH5375.

Take ye the sum of all the congregation of the children of Israel, after their families, by the house of their fathers, with the number of their names, every male by their polls;
3

ఇశ్రాయేలీయులలోH3478 సైన్యముగాH6635 వెళ్లువారినిH3318, అనగా ఇరువదిH6242 యేండ్లుH8141 మొదలుకొనిH4480 పైప్రాయముగలవారినిH4605, తమ తమ సేనలనుబట్టిH6635 నీవునుH859 అహరోనునుH175 లెక్కింపవలెనుH6485.

From twenty years old and upward, all that are able to go forth to war in Israel: thou and Aaron shall number them by their armies.
4

మరియు ప్రతిH3605 గోత్రములోH4294 ఒకడుH376, అనగా తన పితరులH1 కుటుంబములోH1004 ముఖ్యుడుH7218, మీతో కూడH854 ఉండవలెనుH1961.

And with you there shall be a man of every tribe; every one head of the house of his fathers.
5

మీతో కూడH854 ఉండవలసినవారిH5975 పేళ్లుH8034 ఏవేవనగా రూబేనుH7205 గోత్రములో షెదేయూరుH7707 కుమారుడైనH1121 ఏలీసూరుH468;

And these are the names of the men that shall stand with you: of the tribe of Reuben; Elizur the son of Shedeur.
6

షిమ్యోనుH8095 గోత్రములో సూరీషద్దాయిH6701 కుమారుడైనH1121 షెలుమీయేలుH8017

Of Simeon; Shelumiel the son of Zurishaddai.
7

యూదాH3063 గోత్రములో అమీ్మనాదాబుH5992 కుమారుడైనH1121 నయస్సోనుH5177

Of Judah; Nahshon the son of Amminadab.
8

ఇశ్శాఖారుH3485 గోత్రములో సూయారుH6686 కుమారుడైనH1121 నెతనేలుH5417

Of Issachar; Nethaneel the son of Zuar.
9

జెబూలూనుH2074 గోత్రములో హేలోనుH2497 కుమారుడైనH1121 ఏలీయాబుH446

Of Zebulun; Eliab the son of Helon.
10

యోసేపుH3130 సంతానమందుH1121, అనగా ఎఫ్రాయిముH669 గోత్రములో అమీహూదుH5989 కుమారుడైనH1121 ఎలీషామాయుH476; మనష్షేH4519 గోత్రములో పెదాసూరుH6310 కుమారుడైనH1121 గమలీయేలుH1583

Of the children of Joseph: of Ephraim; Elishama the son of Ammihud: of Manasseh; Gamaliel the son of Pedahzur.
11

బెన్యామీనుH1144 గోత్రములో గిద్యోనీH1441 కుమారుడైనH1121 అబీదానుH27

Of Benjamin; Abidan the son of Gideoni.
12

దానుH1835 గోత్రములో ఆమీషద్దాయిH5996 కుమారుడైనH1121 అహీయెజెరుH295

Of Dan; Ahiezer the son of Ammishaddai.
13

ఆషేరుH836 గోత్రములో ఒక్రానుH5918 కుమారుడైనH1121 పగీయేలుH6295

Of Asher; Pagiel the son of Ocran.
14

గాదుH1410 గోత్రములో దెయూవేలుH1845 కుమారుడైనH1121 ఎలాసాపుH460

Of Gad; Eliasaph the son of Deuel.
15

నఫ్తాలిH5321 గోత్రములో ఏనానుH5881 కుమారుడైనH1121 అహీరH299 అనునవి.

Of Naphtali; Ahira the son of Enan.
16

వీరుH428 సమాజములోH5712 పేరు పొందినవారుH7121. వీరుH428 తమ తమ పితరులH1 గోత్రములలోH4294 ప్రధానులుH5387 ఇశ్రాయేలీయులH3478 కుటుంబములకుH505 పెద్దలునుH7218.

These were the renowned of the congregation, princes of the tribes of their fathers, heads of thousands in Israel.
17

పేళ్ల చేతH8034 వివరింపబడినH5344H428 మనుష్యులనుH376 మోషేH4872 అహరోనులుH175 పిలుచుకొనిH3947 రెండవH8145 నెలH2320 మొదటి తేదినిH259 సర్వH3605 సమాజమునుH5712 కూర్చెనుH6950.

And Moses and Aaron took these men which are expressed by their names:
18

ఇరువదిH6242 ఏండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముగలవారుH1121 తమ తమ వంశావళులనుH3205 బట్టి తమ తమ వంశములనుH4940 తమ తమ పితరులH1 కుటుంబములనుH1004 తమ తమ పెద్దలH1538 సంఖ్యను తెలియచెప్పగాH4557

And they assembled all the congregation together on the first day of the second month, and they declared their pedigrees after their families, by the house of their fathers, according to the number of the names, from twenty years old and upward, by their polls.
19

యెహోవాH3068 అతనికి ఆజ్ఞాపించిH6680నట్లుH834 సీనాయిH5514 అరణ్యములోH4057 మోషేH4872 వారిని లెక్కించెనుH6485.

As the LORD commanded Moses, so he numbered them in the wilderness of Sinai.
20

ఇశ్రాయేలుH3478 ప్రథమ కుమారుడైనH1060 రూబేనుH7205 పుత్రుల వంశావళిH1121. తమ తమ వంశములలోH8435 తమ తమ పితరులH1 కుటుంబములలోH1004 ఇరువదిH6242 యేండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముH1121 కలిగి సేనగాH6635 వెళ్లుH3318వారందరిH3605 సంఖ్యనుH4557 తెలియ చెప్పగా రూబేనుH7205 గోత్రములో లెక్కింపబడినH6485 వారు నలుబదిH705 యారుH8337వేలH505 ఐదుH2568వందలమందిH3967 యైరి.

And the children of Reuben, Israel's eldest son, by their generations, after their families, by the house of their fathers, according to the number of the names, by their polls, every male from twenty years old and upward, all that were able to go forth to war;
21

షిమ్యోనుH8095 పుత్రులH1121 వంశావళిH8435. తమ తమ వంశములలోH4940 తమ తమ పితరులH1 కుటుంబములలోH1004 ఇరువదిH6242యేండ్లుH8141

Those that were numbered of them, even of the tribe of Reuben, were forty and six thousand and five hundred.
22

మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముH1121 కలిగి సేనగాH6635 వెళ్లుH3318వారందరిH3605 పెద్దల సంఖ్యను తెలియచెప్పగాH4557

Of the children of Simeon, by their generations, after their families, by the house of their fathers, those that were numbered of them, according to the number of the names, by their polls, every male from twenty years old and upward, all that were able to go forth to war;
23

షిమ్యోనుH8095 గోత్రములోH4294 లెక్కింపబడినవారుH6485 ఏబదిH2572 తొమి్మదిH8672వేలH505 మూడుH7969 వందలమందియైరిH3967.

Those that were numbered of them, even of the tribe of Simeon, were fifty and nine thousand and three hundred.
24

గాదుH1410 పుత్రులH1121 వంశావళిH8435. తమ తమ వంశములలోH4940 తమ తమ పితరులH1 కుటుంబములలోH1004 ఇరువదిH6242 యేండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605ప్రాయముH1121 కలిగి సేనగాH6635 వెళ్లుH3318వారందరిH3605 సంఖ్యను తెలియచెప్పగాH4557

Of the children of Gad, by their generations, after their families, by the house of their fathers, according to the number of the names, from twenty years old and upward, all that were able to go forth to war;
25

గాదుH1410 గోత్రములోH4294 లెక్కింపబడినవారుH6485 నలుబదిH705 యయిదుH2568వేలH505 ఆరుH8337వందలH3967 ఏబదిమందియైరిH2572.

Those that were numbered of them, even of the tribe of Gad, were forty and five thousand six hundred and fifty.
26

యూదాH3063 పుత్రులH1121 వంశావళిH8435. తమ తమ వంశములలోH4940 తమ తమ పితరులH1 కుటుంబములలోH1004 ఇరువదిH6242 యేండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605ప్రాయముH1121 కలిగి సేనగాH6635 వెళ్లుH3318వారందరిH3605 సంఖ్యను తెలియచెప్పగాH4557

Of the children of Judah, by their generations, after their families, by the house of their fathers, according to the number of the names, from twenty years old and upward, all that were able to go forth to war;
27

యూదాH3063 గోత్రములోH4294 లెక్కింపబడినH6485 వారు డెబ్బదిH7657 నాలుగుH702వేలH505 ఆరుH8337వందలమందియైరిH3967.

Those that were numbered of them, even of the tribe of Judah, were threescore and fourteen thousand and six hundred.
28

ఇశ్శాఖారుH3485 పుత్రులH1121 వంశావళిH8435. తమ తమ వంశములలోH4940 తమ తమ పితరులH1 కుటుంబములలోH1004 ఇరువదిH6242 యేండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముH1121 కలిగి సేనగాH6635 వెళ్లుH3318వారందరిH3605 సంఖ్యను తెలియచెప్పగాH4557

Of the children of Issachar, by their generations, after their families, by the house of their fathers, according to the number of the names, from twenty years old and upward, all that were able to go forth to war;
29

ఇశ్శాఖారుH3485 గోత్రములోH4294 లెక్కింపబడినH6485 వారు ఏబదిH2572 నాలుగుH702వేలH505 నాలుగుH702వందలH3967 మందియైరి.

Those that were numbered of them, even of the tribe of Issachar, were fifty and four thousand and four hundred.
30

జెబూలూనుH2074 పుత్రులH1121 వంశావళిH8435. తమ తమ వంశములలోH4940 తమ తమ పితరులH1 కుటుంబములలోH1004 ఇరువదిH6242యేండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605ప్రాయముH1121 కలిగి సేనగాH6635 వెళ్లుH3318వారందరిH3605 సంఖ్యను తెలియచెప్పగాH4557

Of the children of Zebulun, by their generations, after their families, by the house of their fathers, according to the number of the names, from twenty years old and upward, all that were able to go forth to war;
31

జెబూలూనుH2074 గోత్రములోH4294 లెక్కింపబడినH6485 వారు ఏబదిH2572 యేడుH7651వేలH505 నాలుగుH702వందలH3967 మంది యైరి.

Those that were numbered of them, even of the tribe of Zebulun, were fifty and seven thousand and four hundred.
32

యోసేపుH3130 పుత్రులH1121 వంశావళిH8435, అనగా ఎఫ్రాయిముH669 పుత్రులH1121 వంశావళిH8435. తమ తమ వంశములలోH4940 తమ తమ పితరులH1 కుటుంబములలోH1004 ఇరువదిH6242 యేండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముH1121 కలిగి సేనగాH6635 వెళ్లుH3318వారందరిH3605 సంఖ్యను తెలియచెప్పగాH4557

Of the children of Joseph, namely, of the children of Ephraim, by their generations, after their families, by the house of their fathers, according to the number of the names, from twenty years old and upward, all that were able to go forth to war;
33

యోసేపుH3130 గోత్రములోH4294 లెక్కింపబడినH6485 వారు నలుబదిH705వేలH505 ఐదుH2568వందలH3967 మంది యైరి.

Those that were numbered of them, even of the tribe of Ephraim, were forty thousand and five hundred.
34

మనష్షేH4519 పుత్రులH1121 వంశావళిH8435. తమ తమ వంశములలోH4940 తమ తమ పితరులH1 కుటుంబములలోH1004 ఇరువదిH6242 యేండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముH1121 కలిగి సేనగాH6635 వెళ్లుH3318వారందరిH3605 సంఖ్యను తెలియచెప్పగాH4557

Of the children of Manasseh, by their generations, after their families, by the house of their fathers, according to the number of the names, from twenty years old and upward, all that were able to go forth to war;
35

మనష్షేH4519 గోత్రములోH4294 లెక్కింపబడినవారుH6485 ముప్పదిH7970 రెండుH8147వేలH505 రెండుH8147వందలమందిH3967 యైరి.

Those that were numbered of them, even of the tribe of Manasseh, were thirty and two thousand and two hundred.
36

బెన్యామీనుH1144 పుత్రులH1121 వంశావళిH8435. తమ తమ వంశములలోH4940 తమ తమ పితరులH1 కుటుంబములలోH1004 ఇరువదిH6242యేండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముH1121 కలిగి సేనగాH6635 వెళ్లుH3318వారందరిH3605 సంఖ్యను తెలియచెప్పగాH4557

Of the children of Benjamin, by their generations, after their families, by the house of their fathers, according to the number of the names, from twenty years old and upward, all that were able to go forth to war;
37

బెన్యామీనుH1144 గోత్రములోH4294 లెక్కింపబడినH6485 వారు ముప్పదిH7970 యైదుH2568వేలH505 నాలుగుH702వందలH3967 మంది యైరి.

Those that were numbered of them, even of the tribe of Benjamin, were thirty and five thousand and four hundred.
38

దానుH1835 పుత్రులH1121 వంశావళిH8435. తమ తమ వంశములలోH4940 తమ తమ పితరులH1 కుటుంబములలోH1004 ఇరువదిH6242 యేండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముH1121 కలిగి సేనగాH6635 వెళ్లుH3318వారందరిH3605 సంఖ్యను తెలియచెప్పగాH4557

Of the children of Dan, by their generations, after their families, by the house of their fathers, according to the number of the names, from twenty years old and upward, all that were able to go forth to war;
39

దానుH1835 గోత్రములోH4294 లెక్కింపబడినవారుH6485 అరువదిH8346 రెండుH8147వేలH505 ఏడుH7651వందలమందిH3967 యైరి.

Those that were numbered of them, even of the tribe of Dan, were threescore and two thousand and seven hundred.
40

ఆషేరుH836 పుత్రులH1121 వంశావళిH8435. తమ తమ వంశములలోH4940 తమ తమ పితరులH1 కుటుంబములలోH1004 ఇరువదిH6242యేండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముH1121 కలిగి సేనగాH6635 వెళ్లుH3318వారందరిH3605 సంఖ్యను తెలియచెప్పగాH4557

Of the children of Asher, by their generations, after their families, by the house of their fathers, according to the number of the names, from twenty years old and upward, all that were able to go forth to war;
41

ఆషేరుH836 గోత్రములోH4294 లెక్కింపబడినవారుH6485 నలువదిH705 యొకH259వేయిH505 ఐదుH2568వందలమందిH3967 యైరి.

Those that were numbered of them, even of the tribe of Asher, were forty and one thousand and five hundred.
42

నఫ్తాలిH5321 పుత్రులH1121 వంశావళిH8435. తమ తమ వంశములలోH4940 తమ తమ పితరులH1 కుటుంబములలోH1004 ఇరువదిH6242 యేండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముH1121 కలిగి సేనగాH6635 వెళ్లుH3318వారందరిH3605 సంఖ్యను తెలియచెప్పగాH4557

Of the children of Naphtali, throughout their generations, after their families, by the house of their fathers, according to the number of the names, from twenty years old and upward, all that were able to go forth to war;
43

నఫ్తాలిH5321 గోత్రములోH4294 లెక్కింపబడినవారుH6485 ఏబది మూడుH7969వేలH505 నాలుగుH702వందలమందిH3967 యైరి.

Those that were numbered of them, even of the tribe of Naphtali, were fifty and three thousand and four hundred.
44

వీరుH428 లెక్కింపబడినవారుH6485, అనగా మోషేయుH4872 అహరోనునుH175 తమ తమ పితరులH1 కుటుంబములనుబట్టిH1004 ఒక్కొH259క్కడుగాH376 ఏర్పడినH1961 ప్రధానులునుH5387 లెక్కించినH6485 వారు.'

These are those that were numbered, which Moses and Aaron numbered, and the princes of Israel, being twelve men: each one was for the house of his fathers.
45

అట్లు ఇశ్రాయేలీH3478యులలోH1121 తమ తమ పితరులH1 కుటుంబములH1004 చొప్పున లెక్కింపబడినH6485 వారందరుH3605, అనగా ఇరువదిH6242 యేండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముH1121 కలిగి సేనగాH6635 బయలు వెళ్లినH3318 ఇశ్రాయేలీయుH3478లందరుH3605

So were all those that were numbered of the children of Israel, by the house of their fathers, from twenty years old and upward, all that were able to go forth to war in Israel;
46

లెక్కింపబడిH6485 ఆరుH8337లక్షల మూడుH7969వేలH505 ఐదుH2568వందలH3967 ఏబదిమందిH2572 యైరిH1961.

Even all they that were numbered were six hundred thousand and three thousand and five hundred and fifty.
47

అయితే లేవీయులుH3881 తమ పితరులH1 గోత్రముH4294 చొప్పున వారితోH8432 పాటు లెక్కింపబడH6485లేదుH3808.

But the Levites after the tribe of their fathers were not numbered among them.
48

ఏలయనగా యెహోవాH3068 మోషేH4872తోH413 ఈలాగు సెలవిచ్చియుండెనుH1696 నీవు లేవీH3881గోత్రమునుH4294 లెక్కింపH6485కూడదుH3808.

For the LORD had spoken unto Moses, saying,
49

ఇశ్రాయేలీయులH3478 మొత్తమునకుH8432 వారి మొత్తమునుH7218 చేర్చH5375కూడదుH3808.

Only thou shalt not number the tribe of Levi, neither take the sum of them among the children of Israel:
50

నీవుH859 సాక్ష్యపుH5715 గుడారముH4908 మీదనుH5921 దాని ఉపకరణముH3627లన్నిటిH3605మీదనుH5921 దానిలో చేరిన వాటన్నిటిH3605 మీదనుH5921 లేవీయులనుH3881 నియమింపుముH6485. వారేH1992 మందిరమునుH4908 దాని ఉపకరణముH3627లన్నిటినిH3605 మోయవలెనుH5375. వారుH1992 మందిరపు సేవ చేయుచుH8334 దానిచుట్టుH5439 దిగవలసిన వారై యుందురుH2583.

But thou shalt appoint the Levites over the tabernacle of testimony, and over all the vessels thereof, and over all things that belong to it: they shall bear the tabernacle, and all the vessels thereof; and they shall minister unto it, and shall encamp round about the tabernacle.
51

మందిరముH4908 సాగబోవునప్పుడుH5265 లేవీయులేH3881 దాని విప్పవలెనుH3381, మందిరముH4908 దిగునప్పుడుH2583 లేవీయులేH3881 దాని వేయవలెనుH6965. అన్యుడుH2114 సమీపించినH7131 యెడల వాడు మరణశిక్ష నొందునుH4191.

And when the tabernacle setteth forward, the Levites shall take it down: and when the tabernacle is to be pitched, the Levites shall set it up: and the stranger that cometh nigh shall be put to death.
52

ఇశ్రాయేలీయులుH3478 తమ తమ సేనల చొప్పునH6635 ప్రతివాడునుH376 తన తన పాళెముH4264లోH5921 తన తన ధ్వజముH1714 నొద్దH5921 దిగవలెనుH2583.

And the children of Israel shall pitch their tents, every man by his own camp, and every man by his own standard, throughout their hosts.
53

ఇశ్రాయేలీయులH3478 సమాజముH5712మీదH5921 కోపముH7110 రాకుంH1961డునట్లుH3808 లేవీయులుH3881 సాక్ష్యపుH5715 గుడారముH4908 చుట్టుH5439 దిగవలెనుH2583; వారు సాక్ష్యపుH5715 గుడారమునుH4908 కాపాడవలెనుH8104.

But the Levites shall pitch round about the tabernacle of testimony, that there be no wrath upon the congregation of the children of Israel: and the Levites shall keep the charge of the tabernacle of testimony.
54

యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించినH6680 వాటన్నిటినిH3605 తప్పకుండH3651 ఇశ్రాయేలీయులుH3478 చేసిరిH6213.

And the children of Israel did according to all that the LORD commanded Moses, so did they.

సంఖ్యాకాండము అధ్యాయము 2

1

మరియు యెహోవాH3068 మోషేH4872 అహరోనుH175లకుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696.

And the LORD spake unto Moses and unto Aaron, saying,
2

ఇశ్రాయేలీH3478యులందరుH376 తమ తమ పితరులH1 కుటుంబములH1004 టెక్కెములను పట్టుకొనిH226 తమ తమ ధ్వజముH1714 నొద్దH5921 దిగవలెనుH2583, వారు ప్రత్యక్షపుH4150 గుడారమునH168 కెదురుగా దానిచుట్టుH5439 దిగవలెనుH2583.

Every man of the children of Israel shall pitch by his own standard, with the ensign of their father's house: far off about the tabernacle of the congregation shall they pitch.
3

సూర్యుడు ఉదయించుH4217 తూర్పు దిక్కునH6924 యూదాH3063 పాళెపుH4264 ధ్వజము గలవారుH1714 తమ తమ సేనలచొప్పునH6635 దిగవలెనుH2583. అమీ్మనాదాబుH5992 కుమారుడైనH1121 నయస్సోనుH5177 యూదాH3063 కుమారులకుH1121 ప్రధానుడుH5387.

And on the east side toward the rising of the sun shall they of the standard of the camp of Judah pitch throughout their armies: and Nahshon the son of Amminadab shall be captain of the children of Judah.
4

అతని సేనH6635, అనగా అతని వారిలో లెక్కింపబడినH6485 పురుషులు డెబ్బదిH7657 నాలుగుH702వేలH505 ఆరుH8337వందలమందిH3967.

And his host, and those that were numbered of them, were threescore and fourteen thousand and six hundred.
5

అతని సమీపమునH5921 ఇశ్శాఖారుH3485 గోత్రికులుH4294 దిగవలెనుH2583. సూయారుH6686 కుమారుడైనH1121 నెతనేలుH5417 ఇశ్శాఖారుH3485 కుమారులకుH1121 ప్రధానుడుH5387.

And those that do pitch next unto him shall be the tribe of Issachar: and Nethaneel the son of Zuar shall be captain of the children of Issachar.
6

అతని సేనH6635, అనగా అతనివారిలో లెక్కింపబడినH6485 పురుషులు ఏబదిH2572 నాలుగుH702 వేలH505 నాలుగుH702వందలమందిH3967.

And his host, and those that were numbered thereof, were fifty and four thousand and four hundred.
7

అతని సమీపమున జెబూలూనుH2074 గోత్రికులుండవలెనుH4294. హేలోనుH2497 కుమారుడైనH1121 ఏలీయాబుH446 జెబూలూనీH2074యులకుH1121 ప్రధానుడుH5387.

Then the tribe of Zebulun: and Eliab the son of Helon shall be captain of the children of Zebulun.
8

అతని సేనH6638, అనగా అతనివారిలో లెక్కింపబడినవారుH6485 ఏబదిH2572యేడుH7651వేలH505 నాలుగుH702 వందలమందిH3967.

And his host, and those that were numbered thereof, were fifty and seven thousand and four hundred.
9

యూదాH3063 పాళెములోH4264 లెక్కింపబడినH6485 వారందరుH3605 వారి సేనలచొప్పునH6635 లక్షH505యెనుబదిH8084 యారుH8337 వేలH505 నాలుగుH702వందలమందిH3967. వారు ముందరH7223 సాగి నడవవలెనుH5265.

All that were numbered in the camp of Judah were an hundred thousand and fourscore thousand and six thousand and four hundred, throughout their armies. These shall first set forth.
10

రూబేనుH7205 పాళెపుH4264 ధ్వజముH1714 వారి సేనలచొప్పునH6635 దక్షిణ దిక్కున ఉండవలెనుH8486. షెదేయూరుH7707 కుమారుడైనH1121 ఏలీసూరుH468 రూబేనుH7205 కుమారులకుH1121 ప్రధానుడుH5387.

On the south side shall be the standard of the camp of Reuben according to their armies: and the captain of the children of Reuben shall be Elizur the son of Shedeur.
11

అతని సేనH6635, అనగా అతనివారిలో లెక్కింపబడినవారుH6485 నలుబదిH705 యారుH8337వేలH505 ఐదుH2568వందలమందిH3967.

And his host, and those that were numbered thereof, were forty and six thousand and five hundred.
12

అతని సమీపమున షిమ్యోనుH8095 గోత్రికులుH4294 దిగవలెనుH2583. సూరీషద్దాయిH6704 కుమారుడైనH1121 షెలుమీయేలుH8017 షిమ్యోనుH8095 కుమారులకుH1121 ప్రధానుడుH5387.

And those which pitch by him shall be the tribe of Simeon: and the captain of the children of Simeon shall be Shelumiel the son of Zurishaddai.
13

అతని సేనH6635, అనగా అతని వారిలో లెక్కింపబడినవారుH6485 ఏబదిH2572 తొమి్మదిH8672 వేలH505 మూడుH7969 వందలమందిH3967.

And his host, and those that were numbered of them, were fifty and nine thousand and three hundred.
14

అతని సమీపమున గాదుH1410 గోత్రముండవలెనుH4294. రగూయేలుH7467 కుమారుడైనH1121 ఎలీయాసాపుH460 గాదుH1410 కుమారులకుH1121 ప్రధానుడుH5387.

Then the tribe of Gad: and the captain of the sons of Gad shall be Eliasaph the son of Reuel.
15

అతని సేనH6635, అనగా అతని వారిలో లెక్కింపబడినవారుH6485 నలుబదిH705 యయిదుH2568 వేలH505 ఆరుH8337వందలH3967 ఏబదిమందిH2572.

And his host, and those that were numbered of them, were forty and five thousand and six hundred and fifty.
16

రూబేనుH7205 పాళెములోH4264 లెక్కింపబడినH6485 వారందరుH3605 వారి సేనలచొప్పునH6635 లక్షయేబదిH2572 యొకH259వేయిH505 నాలుగుH702వందలH3967 ఏబదిమందిH2572. వారు రెండవతెగలోH8145 సాగినడవవలెనుH5265.

All that were numbered in the camp of Reuben were an hundred thousand and fifty and one thousand and four hundred and fifty, throughout their armies. And they shall set forth in the second rank.
17

ప్రత్యక్షపుH4150 గుడారముH168 లేవీయులH3881 పాళెముతోH4264 పాళెములH4264 నడుమనుH8432 సాగి నడవవలెనుH5265. వారెట్లుH3651 దిగుదురోH2583 అట్లేH834 తమ తమ ధ్వజములనుబట్టిH1714 ప్రతివాడునుH376 తన తన వరుసH3027లోH5921 సాగి నడవవలెనుH5265.

Then the tabernacle of the congregation shall set forward with the camp of the Levites in the midst of the camp: as they encamp, so shall they set forward, every man in his place by their standards.
18

ఎఫ్రాయిముH669 సేనలచొప్పునH6635 వారి పాళెపుH4264ధ్వజముH1714 పడమటిదిక్కునH3220 ఉండవలెను. అమీహూదుH5989 కుమారుడైనH1121 ఎలీషామాH476 ఎఫ్రాయిముH669 కుమారులకుH1121 ప్రధానుడుH5387.

On the west side shall be the standard of the camp of Ephraim according to their armies: and the captain of the sons of Ephraim shall be Elishama the son of Ammihud.
19

అతని సేనH6635, అనగా అతని వారిలో లెక్కింపబడినవారుH6485 నలుబదిH705వేలH505 ఐదుH2568వందలమందిH3967.

And his host, and those that were numbered of them, were forty thousand and five hundred.
20

అతని సమీపమునH5921 మనష్షేH4519 గోత్రముండవలెనుH4294. పెదాసూరుH6301 కుమారుడైనH1121 గమలీయేలుH1583 మనష్షేH4519 కుమారులలోH1121 ప్రధానుడుH5387.

And by him shall be the tribe of Manasseh: and the captain of the children of Manasseh shall be Gamaliel the son of Pedahzur.
21

అతని సేనH6635, అనగా అతనివారిలో లెక్కింపబడినవారుH6485 ముప్పదిH7970 రెండుH8147 వేలH505 రెండుH8147వందలమందిH3967.

And his host, and those that were numbered of them, were thirty and two thousand and two hundred.
22

అతని సమీపమున బెన్యామీనుH1144 గోత్రముండవలెనుH4294. గిద్యోనీH1441 కుమారుడైనH1121 అబీదానుH27 బెన్యామీనుH1144 కుమారులకుH1121 ప్రధానుడుH5387.

Then the tribe of Benjamin: and the captain of the sons of Benjamin shall be Abidan the son of Gideoni.
23

అతని సేనH6635, అనగా అతని వారిలో లెక్కింపబడినవారుH6485 ముప్పదిH7970 యయిదుH2568వేలH505 నాలుగుH702 వందలమందిH3967.

And his host, and those that were numbered of them, were thirty and five thousand and four hundred.
24

ఎఫ్రాయిముH669 పాళెములోH4264 లెక్కింపబడినH6485 వారందరుH3605 వారి సేనలచొప్పునH6635 లక్షయెనిమిదిH8083వేలH505 నూరుమందిH3967. వారు మూడవగుంపులోH7992 సాగి నడవవలెనుH5265.

All that were numbered of the camp of Ephraim were an hundred thousand and eight thousand and an hundred, throughout their armies. And they shall go forward in the third rank.
25

దానుH1835 పాళెపుH4264ధ్వజముH1714 వారి సేనలచొప్పునH6635 ఉత్తర దిక్కునH6828 ఉండవలెను. అమీషదాయిH5996 కుమారుడైనH1121 అహీయెజెరుH295 దానుH1835 కుమారులకుH1121 ప్రధానుడుH5387.

The standard of the camp of Dan shall be on the north side by their armies: and the captain of the children of Dan shall be Ahiezer the son of Ammishaddai.
26

అతని సేనH6635, అనగా అతనివారిలో లెక్కింపబడినవారుH6485 అరువదిH8346 రెండుH8147 వేలH505 ఏడుH7651వందలమందిH3967.

And his host, and those that were numbered of them, were threescore and two thousand and seven hundred.
27

అతని సమీపమునH5921 ఆషేరుH836 గోత్రికులుH4294 దిగవలెనుH2583. ఒక్రానుH5918 కుమారుడైనH1121 పగీయేలుH6295 ఆషేరుH836 కుమారులకుH1121 ప్రధానుడుH5387.

And those that encamp by him shall be the tribe of Asher: and the captain of the children of Asher shall be Pagiel the son of Ocran.
28

అతని సేనH6635, అనగా అతని వారిలో లెక్కింపబడినవారుH6485 నలుబదిH705యొకH259వేయిH505 ఐదుH2568వందలమందిH3967.

And his host, and those that were numbered of them, were forty and one thousand and five hundred.
29

అతని సమీపమున నఫ్తాలిH5321 గోత్రికులుండవలెనుH4294. ఏనానుH5881 కుమారుడైనH1121 అహీరH299 నఫ్తాలిH5321 కుమారులకుH1121 ప్రధానుడుH5387.

Then the tribe of Naphtali: and the captain of the children of Naphtali shall be Ahira the son of Enan.
30

అతని సేనH6635, అనగా అతని వారిలో లెక్కింపబడినవారుH6485 ఏబదిH2572మూడుH7969వేలH505 నాలుగుH702వందలమందిH3967.

And his host, and those that were numbered of them, were fifty and three thousand and four hundred.
31

దానుH1835 పాళెములోH4264 లెక్కింపబడినH6485వారందరుH3605 లక్ష యేబదిH2572యేడుH7651వేలH505 ఆరుH8337వందలమందిH3967. వారు తమ ధ్వజములH1714 ప్రకారము కడపటిH314 గుంపులో నడవవలెనుH5265.

All they that were numbered in the camp of Dan were an hundred thousand and fifty and seven thousand and six hundred. They shall go hindmost with their standards.
32

వీరుH428 ఇశ్రాయేలీH3478యులలోH1121 తమ తమ పితరులH1 కుటుంబములH1004 ప్రకారము లెక్కింపబడినవారుH6485. తమ తమ సేనల చొప్పునH6635 తమ తమ పాళెములలోH4264 లెక్కింపబడినH6485వారందరుH3605 ఆరుH8337లక్షల మూడుH7969వేలH505 ఐదుH2572వందలH3967 ఏబదిమందిH2572.

These are those which were numbered of the children of Israel by the house of their fathers: all those that were numbered of the camps throughout their hosts were six hundred thousand and three thousand and five hundred and fifty.
33

అయితే యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680నట్లుH834 లేవీయులుH3881 ఇశ్రాయేలీH3478యులలోH1121 తమ్మును లెక్కించుకొనH6485లేదుH3808.

But the Levites were not numbered among the children of Israel; as the LORD commanded Moses.
34

అట్లుH834 ఇశ్రాయేలీయులుH3478 యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680నట్లుH3651 సమస్తమునుH3605 చేసిరిH6213. అట్లు వారు తమ తమ వంశములH4940చొప్పుననుH5921 తమ తమ పితరులH1 కుటుంబములH1004 చొప్పుననుH5921 ప్రతివాడుH376 తన తన ధ్వజమునుబట్టిH1714 దిగుచుH2583 సాగుచు నుండిరిH5265.

And the children of Israel did according to all that the LORD commanded Moses: so they pitched by their standards, and so they set forward, every one after their families, according to the house of their fathers.

లూకా అధ్యాయము 16

1

మరియుG1161 ఆయన తనG846 శిష్యులతోG3101 ఇట్లనెనుG3004 ఒకG5100 ధనG4145 వంతునియొద్దG444 ఒక గృహనిర్వాహకుG3623 డుండెనుG2192 . వాడతనిG848 ఆస్తినిG5224 పాడుచేయుచున్నాడనిG1287 అతనియొద్దG846 వాని మీద నేరము మోపబడగాG1225

And he said also unto his disciples, There was a certain rich man, which had a steward; and the same was accused unto him that he had wasted his goods.
2

అతడు వానిG846 పిలిపించిG5455 నిన్నుగూర్చిG4675 నేను వినుచున్న G191 యీG5124 మాట ఏమిటిG5101 ? నీG4675 గృహనిర్వాహకత్వపుG3622 లెక్కG3056 అప్పగించుముG591 ; నీవు ఇక మీదటG2089 గృహనిర్వాహకుడవై యుండG3621 వల్లG1410 కాదనిG3756 వానితోG846 చెప్పెనుG2036 .

And he called him, and said unto him, How is it that I hear this of thee? give an account of thy stewardship; for thou mayest be no longer steward.
3

ఆ గృహనిర్వాహకుడుG3623 తనలోG1722 తానుG1438 నాG3450 యజమానుడుG2962 ఈ గృహనిర్వాహకత్వపుG3622 పనిలోనుండిG575 నన్నుG1700 తీసివేయునుG851 గనుక నేను ఏమిG5101 చేతునుG4160 ? త్రవ్వG4626 లేనుG2480 , భిక్షమెత్తG1871 సిగ్గుపడుచున్నానుG153 .

Then the steward said within himself, What shall I do? for my lord taketh away from me the stewardship: I cannot dig; to beg I am ashamed.
4

నన్ను ఈ గృహనిర్వాహకత్వపుG3622 పనినుండి తొలగించుG3179 నప్పుడుG3752 వారు నన్నుG3165 తమG848 యిండ్లG3624 లోనికిG1519 చేర్చుకొనునట్లుG1209 ఏమిG5101 చేయవలెనోG4160 నాకు తెలియుననుకొనిG1097 ,

I am resolved what to do, that, when I am put out of the stewardship, they may receive me into their houses.
5

తనG1438 యజమానునిG2962 రుణస్థులలోG5533 ఒక్కొక్కనిG1520 పిలిపించిG4341 నీవు నాG3450 యజమానునికిG2962 ఎంతG4214 అచ్చియున్నావనిG3784 మొదటివానిG4413 నడిగెనుG3004 .

So he called every one of his lord's debtors unto him, and said unto the first, How much owest thou unto my lord?
6

వాడుG3588 నూరుG1540 మణుగులG943 నూనెG1637 అని చెప్పగాG2036 నీవు నీG4675 చీటిG1121 తీసికొనిG1209 త్వరగాG5030 కూర్చుండిG2523 యేబదిG4004 మణుగులనిG943 వ్రాసికొమ్మనిG1125 వానితోG846 చెప్పెనుG2036 .

And he said, An hundred measures of oil. And he said unto him, Take thy bill, and sit down quickly, and write fifty.
7

తరువాతG1899 వాడు నీవుG4771 ఎంతG4214 అచ్చియున్నావనిG3784 మరియొకనిG2087 నడుగగాG2036 వాడుG3588 నూరుG1540 తూములG2884 గోధుమలనిG4621 చెప్పినప్పుడుG2036 . వానితోG846 నీవు నీG4675 చీటిG1121 తీసికొనిG1209 యెనుబదిG3589 తూములని వ్రాసికొమ్మనిG1125 చెప్పెనుG3004 .

Then said he to another, And how much owest thou? And he said, An hundred measures of wheat. And he said unto him, Take thy bill, and write fourscore.
8

అన్యాయస్థుడైనG93 ఆ గృహనిర్వాహకుడుG3623 యుక్తిగాG5430 నడుచుకొనెననిG4160 వాని యజమానుడుG2962 వాని మెచ్చుకొనెనుG1867 . వెలుగుG5457 సంబంధులG5207 కంటెG5228 (మూలభాషలో-వెలుగు కుమారులకంటె) ఈG5127 లోకG165 సంబంధులుG5207 (మూలభాషలో-ఈ యుగపు కుమారులు) తమG1438 తరమునుబట్టిG1074 చూడగా యుక్తిపరులైయున్నారుG5429 .

And the lord commended the unjust steward, because he had done wisely: for the children of this world are in their generation wiser than the children of light.
9

అన్యాయపుG93 సిరిG3126 వలనG1537 మీకుG1438 స్నేహితులనుG5384 సంపాదించుకొనుడిG4160 ; ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిG1587 పోవునప్పుడుG3752 వారు నిత్యమైనG166 నివాసముG4633 లలోG1519 మిమ్మునుG5209 చేర్చుకొందురనిG1209 మీతోG5213 చెప్పుచున్నానుG3004

And I say unto you, Make to yourselves friends of the mammon of unrighteousness; that, when ye fail, they may receive you into everlasting habitations.
10

మిక్కిలి కొంచెములోG1646 నమ్మకముగా ఉండువాడుG4103 ఎక్కువG4183 లోనుG2532 నమ్మకముగాG4103 ఉండును; మిక్కిలి కొంచెములోG1646 అన్యాయముగాG94 ఉండువాడు ఎక్కువG4183 లోనుG2532 అన్యాయముగాG94 ఉండును.

He that is faithful in that which is least is faithful also in much: and he that is unjust in the least is unjust also in much.
11

కాబట్టిG3767 మీరు అన్యాయపుG94 సిరిG3126 విషయములోG1722 నమ్మకముగాG4103 ఉండనియెడలG3756 సత్యమైనG228 ధనమును ఎవరుG5101 మీG5213 వశము చేయునుG4100 ?

If therefore ye have not been faithful in the unrighteous mammon, who will commit to your trust the true riches?
12

మీరు పరుల సొమ్ముG245 విషయములోG1722 నమ్మకముగాG4103 ఉండనియెడలG3756 మీ సొంతమైనదిG5212 మీకుG5213 ఎవG5101 డిచ్చునుG1325 ?

And if ye have not been faithful in that which is another man's, who shall give you that which is your own?
13

G3762 సేవకుడునుG3610 ఇద్దరుG1417 యజమానులనుG2962 సేవింపG1398 లేడుG1410 ; వాడు ఒకనిG1520 ద్వేషించిG3404 ఒకనిG2087 ప్రేమించునుG25 , లేకG2228 ఒకనిG1520 అనుసరించిG472 ఒకనిG2087 తృణీకరించునుG2706 ; మీరు దేవునినిG2316 సిరినిG3126 సేవింపG1398 లేరనిG3756 చెప్పెను.

No servant can serve two masters: for either he will hate the one, and love the other; or else he will hold to the one, and despise the other. Ye cannot serve God and mammon.
14

ధనాపేక్షG5366 గలG5225 పరిసయ్యులుG5330 ఈ మాటG5023 లన్నియుG3956 వినిG191 ఆయననుG846 అపహసించుచుండగాG1592

And the Pharisees also, who were covetous, heard all these things: and they derided him.
15

ఆయన మీరుG5210 మనుష్యులG444 యెదుటG1799 నీతిమంతులనిG1344 అనిపించుకొనువారుG1438 గానిG1161 దేవుడుG2316 మీG5216 హృదయములనుG2588 ఎరుగునుG1097 . మనుష్యుG444 లలోG1722 ఘనముగా ఎంచబడునదిG5308 దేవునిG2316 దృష్టికిG1799 అసహ్యముG946 .

And he said unto them, Ye are they which justify yourselves before men; but God knoweth your hearts: for that which is highly esteemed among men is abomination in the sight of God.
16

యోహానుG2491 కాలమువరకుG2193 ధర్మశాస్త్రమునుG3551 ప్రవక్తలునుG4396 ఉండిరి; అప్పటిG5119 నుండిG575 దేవునిG2316 రాజ్యG932 సువార్త ప్రకటింప బడుచున్నదిG2097 ; ప్రతివాడునుG3956 ఆ రాజ్యములోG1519 బలవంతముగాG971 జొరబడుచున్నాడు

The law and the prophets were until John: since that time the kingdom of God is preached, and every man presseth into it.
17

ధర్మశాస్త్రములోG3551 ఒకG3391 పొల్లయినG2762 తప్పిG4098 పోవుటకంటెG2228 ఆకాశమునుG3772 భూమియుG1093 గతించిపోవుటG3928 సులభముG2123 .

And it is easier for heaven and earth to pass, than one tittle of the law to fail.
18

తనG848 భార్యనుG1135 విడనాడిG630 , మరియొకతెనుG2087 వివాహము చేసికొనుG1060 ప్రతివాడుG3956 వ్యభిచరించుచున్నాడుG3431 ; భర్తనుG435 విడిచినదానినిG630 వివాహముG1060 చేసికొనువాడుG3956 వ్యభిచరించుచున్నాడుG3431 .

Whosoever putteth away his wife, and marrieth another, committeth adultery: and whosoever marrieth her that is put away from her husband committeth adultery.
19

ధనవంతుG4145 డొకడుంG5100 డెనుG2258 . అతడు ఊదారంగు బట్టలునుG4209 సన్నపు నార వస్త్రములునుG1040 ధరించుకొనిG1737 ప్రతి దినముG2250 బహుగాG2988 సుఖపడుచుండువాడుG2165 .

There was a certain rich man, which was clothed in purple and fine linen, and fared sumptuously every day:
20

లాజరుG2976 అను G3686 ఒకG5100 దరిద్రుG4434 డుండెనుG2258 . వాడు కురుపులతో నిండినవాడైG1669 ధనవంతునిG846 యింటి వాకిటG4440 పడియుండిG906

And there was a certain beggar named Lazarus, which was laid at his gate, full of sores,
21

అతనిG4145 బల్లమీదG5132 నుండిG575 పడుG4098 రొట్టెముక్కలతోG5589 ఆకలి తీర్చుకొనG1937 గోరెనుG1937 ; అంతేకాకG2532 కుక్కలుG2965 వచ్చిG2064 వానిG846 కురుపులుG1668 నాకెనుG621 .

And desiring to be fed with the crumbs which fell from the rich man's table: moreover the dogs came and licked his sores.
22

ఆ దరిద్రుడుG4434 చనిపోయిG599 దేవదూతలG32 చేతG5259 అబ్రాహాముG11 రొమ్మునG2859 (ఆనుకొనుటకు) కొనిపోబడెనుG667 . ధనవంతుడుG4145 కూడ చనిపోయిG599 పాతిపెట్టబడెనుG2290 .

And it came to pass, that the beggar died, and was carried by the angels into Abraham's bosom: the rich man also died, and was buried;
23

అప్పుడతడుG848 పాతాళములోG86 బాధపడుచుG931 , కన్నుG3788 లెత్తిG1869 దూరముG3113 నుండిG575 అబ్రాహామునుG11 అతనిG846 రొమ్మునG2859 (ఆనుకొనియున్న) లాజరునుG2976 చూచిG3708

And in hell he lift up his eyes, being in torments, and seeth Abraham afar off, and Lazarus in his bosom.
24

తండ్రివైనG3962 అబ్రాహామాG11 , నాయందుG3165 కనికర పడిG1653 , తనG848 వ్రేలిG1147 కొననుG206 --నీళ్లలోG5204 ముంచిG911 నాG3450 నాలుకనుG1100 చల్లార్చుటకుG2711 లాజరునుG2976 పంపుముG3992 ; నేను ఈG5026 అగ్నిజ్వాలలోG5395 యాతనపడుచున్నాననిG3600 కేకలువేసిG5455 చెప్పెనుG2036 .

And he cried and said, Father Abraham, have mercy on me, and send Lazarus, that he may dip the tip of his finger in water, and cool my tongue; for I am tormented in this flame.
25

అందుకు అబ్రాహాముG11 - కుమారుడాG5043 , నీవుG4771 నీG4675 జీవితకాలమందుG2222 నీకిష్టమైనట్టు సుఖముG18 అనుభవించితివిG618 , ఆలాగుననేG3668 లాజరుG2976 కష్టముG2556 అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుముG3415 ; ఇప్పుడైతేG3568 వాడుG3592 ఇక్కడ నెమ్మది పొందుచున్నాడుG3870 , నీవుG4771 యాతన పడుచున్నావుG3600 .

But Abraham said, Son, remember that thou in thy lifetime receivedst thy good things, and likewise Lazarus evil things: but now he is comforted, and thou art tormented.
26

అంతేకాకG3704 ఇక్కడనుండిG1782 మీG5209 యొద్దకుG4314 దాటG1224 గోరువారుG2309 దాటి పోజాలకుండునట్లునుG1410 , అక్కడి వారుG1564 మాయొద్దకుG2248 దాటిG1276 రాజాలకుండునట్లునుG3366 , మాకునుG2257 మీకునుG5216 మధ్యG3342 మహాG3173 అగాధG5490 ముంచబడియున్నదనిG4741 చెప్పెను.

And beside all this, between us and you there is a great gulf fixed: so that they which would pass from hence to you cannot; neither can they pass to us, that would come from thence.
27

అప్పుడతడుG1161 తండ్రీG3962 , ఆలాగైతేG3767 నా కయిదుగురుG4002 సహోదరుG80 లున్నారుG2192 .

Then he said, I pray thee therefore, father, that thou wouldest send him to my father's house:
28

వారునుG846G5126 వేదనకరమైనG931 స్థలమునకుG5117 రాG2064 కుండG3363 వారికిG846 సాక్ష్యమిచ్చుటకైG1263 నాG3450 తండ్రిG3962 యింటికిG3624 వానిG846 పంపవలెననిG3992 నిన్నుG4571 వేడుకొనుచున్నాG2065 ననెనుG2036 .

For I have five brethren; that he may testify unto them, lest they also come into this place of torment.
29

అందుకు అబ్రాహాముG11 --వారియొద్ద మోషేయుG3475 ప్రవక్తలునుG4396 ఉన్నారుG2192 ; వారిG846 మాటలు వినవలెననిG191 అతనితోG846 చెప్పగాG3004

Abraham saith unto him, They have Moses and the prophets; let them hear them.
30

అతడుG3588 తండ్రివైనG3962 అబ్రాహామాG11 , ఆలాగు అనవద్దుG3780 ; మృతులలోG3498 నుండిG575 ఒకడుG5100 వారియొద్దకుG846 వెళ్లినG4198 యెడలG1437 వారు మారుమనస్సు పొందుదురనిG3340 చెప్పెనుG2036 .

And he said, Nay, father Abraham: but if one went unto them from the dead, they will repent.
31

అందుకతడు మోషేయుG3475 ప్రవక్తలునుG4396 (చెప్పిన మాటలు) వారు వినG191 నియెడలG3756 మృతులలోG3498 నుండిG1537 ఒకడుG5100 లేచిననుG450 వారు నమ్మG3982 రనిG3756 అతనితోG846 చెప్పెననెనుG2036 .

And he said unto him, If they hear not Moses and the prophets, neither will they be persuaded, though one rose from the dead.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.