Day 53
Day 54 : లేవీయకాండము 26-27 & లూకా 15
Day 55

లేవీయకాండము అధ్యాయము 26

1

మీరు విగ్రహములనుH457 చేసికొనH6213కూడదుH3808. చెక్కిన ప్రతిమనుగానిH4676 బొమ్మనుగానిH4906 నిలువపెట్టH5414కూడదుH3808. మీరు సాగిలపడుటకుH7812 ఏదొక రూపముగాH4906 చెక్కబడిన రాతినిH68 మీ దేశములోH776 నిలుపH5414కూడదుH3808. నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవానుH3068.

Ye shall make you no idols nor graven image, neither rear you up a standing image, neither shall ye set up any image of stone in your land, to bow down unto it: for I am the LORD your God.
2

నేను నియమించిన విశ్రాంతిదినములనుH7676 మీరు ఆచరింపవలెనుH8104, నా పరిశుద్ధమందిరమునుH4720 సన్మానింపవలెనుH3372, నేనుH589 యెహోవానుH3068.

Ye shall keep my sabbaths, and reverence my sanctuary: I am the LORD.
3

మీరు నా కట్టడలనుబట్టిH2708 నడుచుకొని నా ఆజ్ఞలనుH4687 ఆచరించిH8104 వాటిని అనుసరించిH6213 ప్రవర్తించినH1980యెడలH518

If ye walk in my statutes, and keep my commandments, and do them;
4

మీ వర్షకాలములలోH6256 మీకు వర్షH1653మిచ్చెదనుH5414, మీ భూమిH776 పంటలH2981 నిచ్చునుH5414, మీ పొలములH7704చెట్లుH6086 ఫలించునుH7704,

Then I will give you rain in due season, and the land shall yield her increase, and the trees of the field shall yield their fruit.
5

మీ ద్రాక్షపండ్ల కాలమువరకుH1210 మీ నూర్పుH1786 సాగుచుండునుH5381, మీరు తృప్తిగాH7648 భుజించిH398 మీ దేశములోH776 నిర్భయముగాH983 నివసించెదరుH3427.

And your threshing shall reach unto the vintage, and the vintage shall reach unto the sowing time: and ye shall eat your bread to the full, and dwell in your land safely.
6

ఆ దేశములోH776 నేను మీకు క్షేమముH7965 కలుగజేసెదనుH5414. మీరు పండుకొనునప్పుడుH7901 ఎవడును మిమ్మును భయపెట్టH2729డుH369, ఆ దేశములోH776 దుష్టH7451మృగములుH2416 లేకుండచేసెదనుH7673, మీ దేశములోనికిH776 ఖడ్గముH2719రాH5674దుH3808;

And I will give peace in the land, and ye shall lie down, and none shall make you afraid: and I will rid evil beasts out of the land, neither shall the sword go through your land.
7

మీరు మీ శత్రువులనుH341 తరిమెదరుH7291; వారు మీ యెదుటH6440 ఖడ్గముచేతH2719 పడెదరుH5307.

And ye shall chase your enemies, and they shall fall before you by the sword.
8

మీలోH4480 అయిదుగురుH2568 నూరుమందినిH3967 తరుముదురుH7291; నూరుమందిH3967 పదివేలమందినిH7233 తరుముదురుH7291, మీ శత్రువులుH341 మీయెదుటH6440 ఖడ్గముచేతH2719 కూలుదురుH5307.

And five of you shall chase an hundred, and an hundred of you shall put ten thousand to flight: and your enemies shall fall before you by the sword.
9

ఏలయనగా నేను మిమ్మునుH413 కటాక్షించిH6437 మీకు సంతానమిచ్చిH6509 మిమ్మును విస్తరింపచేసిH7235 మీతోH854 నేను చేసిన నిబంధననుH1285 స్థాపించెదనుH6965.

For I will have respect unto you, and make you fruitful, and multiply you, and establish my covenant with you.
10

మీరు చాలాకాలము నిలువైయున్న పాతగిలినH3465 ధాన్యమునుH3462 తినెదరుH398; క్రొత్తదిH2319 వచ్చిననుH6440 పాతదిH3465 మిగిలియుండునుH3318.

And ye shall eat old store, and bring forth the old because of the new.
11

నా మందిరమునుH4908 మీ మధ్యH8432 ఉంచెదనుH5414; మీ యందుH8432 నా మనస్సుH5315 అసహ్యH1602పడదుH3808.

And I will set my tabernacle among you: and my soul shall not abhor you.
12

నేను మీ మధ్యH8432 నడిచెదనుH1980 మీకు దేవుడనైH430యుందునుH1961; మీరు నాకు ప్రజలైH5971యుందురుH1961.

And I will walk among you, and will be your God, and ye shall be my people.
13

మీరు ఐగుప్తీయులకుH4714 దాసులుH5650 కాకుండH3808 వారి దేశముH776లోనుండిH4480 మిమ్మును రప్పించితినిH3318; నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవానుH3068. నేను మీ కాడిH5923 పలుపులనుH4133 తెంపిH7665 మిమ్మును నిలువుగాH6968 నడవచేసితినిH1980.

I am the LORD your God, which brought you forth out of the land of Egypt, that ye should not be their bondmen; and I have broken the bands of your yoke, and made you go upright.
14

మీరు నా మాట వినH8085H3808 నా ఆజ్ఞH4687లన్నిటినిH3605 అనుసరింపH6213H3808

But if ye will not hearken unto me, and will not do all these commandments;
15

నా కట్టడలనుH2708 నిరాకరించినH3988యెడలనుH518, నా ఆజ్ఞH4687లన్నిటినిH3605 అనుసరింపH6213H1115 నా నిబంధననుH1285 మీరునట్లుH6565 మీరు నా తీర్పులH4941 విషయమై అసహ్యించుకొనినH1602యెడలనుH518,

And if ye shall despise my statutes, or if your soul abhor my judgments, so that ye will not do all my commandments, but that ye break my covenant:
16

నేనుH589 మీకు చేయునదేమనగాH6213, మీ కన్నులనుH5869 క్షీణింపచేయునట్టియుH3615 ప్రాణమునుH5315 ఆయాసపరచునట్టియుH1727 తాపజ్వరమునుH6920 క్షయ రోగమునుH928 మీ మీదికిH5921 రప్పించెదనుH6485. మీరు విత్తినH2232 విత్తనములుH2233 మీకు వ్యర్థములగునుH7385, మీ శత్రువులుH341 వాటిపంటను తినెదరుH398;

I also will do this unto you; I will even appoint over you terror, consumption, and the burning ague, that shall consume the eyes, and cause sorrow of heart: and ye shall sow your seed in vain, for your enemies shall eat it.
17

నేను మీకు పగవాడH6440నవుదునుH5414; మీ శత్రువులH341 యెదుటH6440 మీరు చంపబడెదరుH5062; మీ విరోధులుH8130 మిమ్మును ఏలెదరుH7287; మిమ్మును ఎవరునుH369 తరుమకపోయిననుH7291 మీరు పారిపోయెదరుH5127.

And I will set my face against you, and ye shall be slain before your enemies: they that hate you shall reign over you; and ye shall flee when none pursueth you.
18

ఇవన్నియుH428 సంభవించిననుH5704 మీరింక నా మాటలు వినH8085నిH3808యెడలH518 నేను మీ పాపములనుH2403 బట్టిH5921 మరిH3254 ఏడంతలుగాH7651 మిమ్మును దండించెదనుH3256.

And if ye will not yet for all this hearken unto me, then I will punish you seven times more for your sins.
19

మీ బలH5797 గర్వమునుH1347 భంగపరచిH7665, ఆకాశముH8064 ఇనుమువలెనుH1270 భూమిH776 ఇత్తడివలెనుH5154 ఉండచేసెదనుH5414.

And I will break the pride of your power; and I will make your heaven as iron, and your earth as brass:
20

మీ బలముH3581 ఉడిగిH7385పోవునుH8552; మీ భూమిH776 ఫలింపH5414కుండునుH3808; మీ దేశH6086వృక్షములుH6086 ఫలH6529మియ్యH5414కుండునుH3808.

And your strength shall be spent in vain: for your land shall not yield her increase, neither shall the trees of the land yield their fruits.
21

మీరు నా మాట వినH8085నొల్లకH3808 నాకుH5973 విరోధముగాH7147 నడిచినH1980 యెడలH518 నేను మీ పాపములనుబట్టిH2403 మరిH3254 ఏడంతలుగాH7651 మిమ్మునుH5921 బాధించెదనుH4347.

And if ye walk contrary unto me, and will not hearken unto me; I will bring seven times more plagues upon you according to your sins.
22

మీ మధ్యకు అడవిH7704మృగములనుH2416 రప్పించెదనుH7971; అవి మిమ్మును సంతానరహితులగాH7921 చేసి మీ పశువులనుH929 హరించిH3772 మిమ్మును కొద్దిమందిగాH4591 చేయును. మీ మార్గములుH1870 పాడైపోవునుH8074.

I will also send wild beasts among you, which shall rob you of your children, and destroy your cattle, and make you few in number; and your high ways shall be desolate.
23

శిక్షలమూలముగాH428 మీరు నాయెదుట గుణH3256పడకH3808 నాకుH5973 విరోధముగాH7147 నడిచినయెడలH518

And if ye will not be reformed by me by these things, but will walk contrary unto me;
24

నేనుH589కూడH637 మీకు విరోధముగాH7147 నడిచెదనుH1980; మీ పాపములనుH2403 బట్టిH5921 ఇకH1571 ఏడంతలుగాH7651 మిమ్మును దండించెదనుH5221.

Then will I also walk contrary unto you, and will punish you yet seven times for your sins.
25

మీమీదికిH5921 ఖడ్గమునుH2719 రప్పించెదనుH935; అది నా నిబంధనవిషయమైH1285 ప్రతిదండనH5359 చేయునుH5358; మీరు మీ పట్టణములH5892లోH413 కూడియుండగాH622 మీ మధ్యకుH8432 తెగులునుH1698 రప్పించెదనుH7971; మీరు శత్రువులH341చేతికిH3027 అప్పగింపబడెదరుH5414.

And I will bring a sword upon you, that shall avenge the quarrel of my covenant: and when ye are gathered together within your cities, I will send the pestilence among you; and ye shall be delivered into the hand of the enemy.
26

నేను మీ ఆహారమును, అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత పదిమందిH6235 స్త్రీలుH802 ఒక్కH259 పొయ్యిలోనేH8574 మీకు ఆహారముH3899 వండిH644 తూనికెచొప్పునH4948 మీ ఆహారమునుH3899 మీకు మరల ఇచ్చెదరుH7725, మీరు తినెదరుH398 గాని తృప్తిH7646పొందరుH3808.

And when I have broken the staff of your bread, ten women shall bake your bread in one oven, and they shall deliver you your bread again by weight: and ye shall eat, and not be satisfied.
27

నేను ఈలాగు చేసినH2063 తరువాత మీరు నా మాట వినకH3808 నాకుH5973 విరోధముగాH7147 నడిచినH1980యెడలH518

And if ye will not for all this hearken unto me, but walk contrary unto me;
28

నేను కోపపడిH2534 మీకుH5973 విరోధముగాH7147 నడిచెదనుH1980. నేనేH589 మీ పాపములనుH2403 బట్టిH5921 యేడంతలుగాH7651 మిమ్మును దండించెదనుH3256.

Then I will walk contrary unto you also in fury; and I, even I, will chastise you seven times for your sins.
29

మీరు మీ కుమారులH1121 మాంసమునుH1320 తినెదరుH398, మీ కుమార్తెలH1323 మాంసమునుH1320 తినెదరుH398.

And ye shall eat the flesh of your sons, and the flesh of your daughters shall ye eat.
30

నేను మీ యున్నతస్థలములనుH1116 పాడుచేసెదనుH8045; మీ విగ్రహములనుH2553 పడగొట్టెదనుH3772; మీ బొమ్మలH2553 పీనుగులH6297మీదH5921 మీ పీనుగులనుH6297 పడవేయించెదనుH5414.

And I will destroy your high places, and cut down your images, and cast your carcases upon the carcases of your idols, and my soul shall abhor you.
31

నా మనస్సుH5315 మీయందు అసహ్యపడునుH1602, నేను మీ పట్టణములనుH5892 పాడుH2723 చేసెదనుH5414; మీ పరిశుద్ధస్థలములనుH8074 పాడుచేసెదనుH4720; మీ సువాసనగలవాటిH5207 సువాసననుH7381 ఆఘ్రాణింపH7306నుH3808.

And I will make your cities waste, and bring your sanctuaries unto desolation, and I will not smell the savour of your sweet odours.
32

నేనేH589 మీ దేశమునుH776 పాడుచేసినH8074 తరువాత దానిలో కాపురముండుH3427 మీ శత్రువులుH341 దాని చూచిH5921 ఆశ్చర్యపడెదరుH8074.

And I will bring the land into desolation: and your enemies which dwell therein shall be astonished at it.
33

జనములలోనికిH1471 మిమ్మును చెదరగొట్టిH2219 మీవెంటH310 కత్తిH2719 దూసెదనుH7324, మీ దేశముH776 పాడైపోవునుH8077, మీ పట్టములుH5892 పాడుపడునుH2723.

And I will scatter you among the heathen, and will draw out a sword after you: and your land shall be desolate, and your cities waste.
34

మీరుH859 మీ శత్రువులH341 దేశములోH776 ఉండగా మీ దేశముH776 పాడైయున్నH8074 దినముH3117లన్నియుH3605 అది తన విశ్రాంతికాలములనుH7676 అనుభవించునుH7521.

Then shall the land enjoy her sabbaths, as long as it lieth desolate, and ye be in your enemies' land; even then shall the land rest, and enjoy her sabbaths.
35

అది పాడైయుండుH8074 దినముH3117లన్నియుH3605 అది విశ్రమించునుH7673. మీరు దానిలోH5921 నివసించినప్పుడుH3427 అది విశ్రాంతికాలములోH7676 పొందకపోయినH3808 విశ్రాంతినిH7673 అది పాడైయుండు దినములలో అనుభవించును.

As long as it lieth desolate it shall rest; because it did not rest in your sabbaths, when ye dwelt upon it.
36

మీలో మిగిలినవారుH7604 తమ శత్రువులH341 దేశములలోH776 ఉండగా వారి హృదయములలోH3824 అధైర్యముH4816 పుట్టించెదనుH935; కొట్టుకొనిపోవుచున్నH5086 ఆకుH5929 చప్పుడుH6963 వారిని తరుమునుH7291, ఖడ్గముH2719 ఎదుటనుండి పారిపోవునట్లుH4499 వారు ఆ చప్పుడు విని పారిపోయెదరుH5127; తరుమువాడుH7291 లేకయేH369 పడెదరుH5307.

And upon them that are left alive of you I will send a faintness into their hearts in the lands of their enemies; and the sound of a shaken leaf shall chase them; and they shall flee, as fleeing from a sword; and they shall fall when none pursueth.
37

తరుమువాడుH7291 లేకయేH369 వారు ఖడ్గమునుH2719 చూచినట్టుగాH6440 ఒకనిH376మీద నొకడుH251 పడెదరుH3782; మీ శత్రువులH341యెదుటH6440 మీరు నిలువH8617లేకపోయెదరుH3808.

And they shall fall one upon another, as it were before a sword, when none pursueth: and ye shall have no power to stand before your enemies.
38

మీరు జనముగానుండకH1471 నశించెదరుH6. మీ శత్రువులH341 దేశముH776 మిమ్మును తినివేయునుH398.

And ye shall perish among the heathen, and the land of your enemies shall eat you up.
39

మీలో మిగిలినవారుH7604 మీ శత్రువులH341 దేశములలోH776 తమ దోషములనుబట్టిH5771 క్షీణించిపోయెదరుH4743. మరియు వారు తమమీదికిH854 వచ్చిన తమ తండ్రులH1 దోషములనుబట్టిH5771 క్షీణించిపోయెదరుH4743.

And they that are left of you shall pine away in their iniquity in your enemies' lands; and also in the iniquities of their fathers shall they pine away with them.
40

వారు నాకు విరోధముగా చేసినH4603 తిరుగుబాటునుH4604 తమ దోషమునుH5771 తమ తండ్రులH1 దోషమునుH5771 ఒప్పుకొనిH3034, తాము నాకుH5973 విరోధముగాH7147 నడిచితిమనియుH1980

If they shall confess their iniquity, and the iniquity of their fathers, with their trespass which they trespassed against me, and that also they have walked contrary unto me;
41

నేనుH589 తమకుH5973 విరోధముగాH7147 నడిచితిననియుH1980, తమ శత్రువులH341 దేశములోనికిH776 తమ్మును రప్పించితిననియుH935, ఒప్పుకొనినయెడల, అనగా లోబడనిH6189 తమ హృదయములుH3824 లొంగిH3665 తాము చేసిన దోషమునకుH5771 ప్రతి దండనను అనుభవించితిమని ఒప్పుకొనినH7521యెడలH518,

And that I also have walked contrary unto them, and have brought them into the land of their enemies; if then their uncircumcised hearts be humbled, and they then accept of the punishment of their iniquity:
42

నేను యాకోబుతోH3290 చేసిన నా నిబంధననుH1285 జ్ఞాపకము చేసికొందునుH2142; నేను ఇస్సాకుతోH3327 చేసిన నా నిబంధననుH1285 నేను అబ్రాహాముతోH85 చేసిన నా నిబంధననుH1285 జ్ఞాపకము చేసికొందునుH2142; ఆ దేశమునుకూడH776 జ్ఞాపకము చేసికొందునుH2142.

Then will I remember my covenant with Jacob, and also my covenant with Isaac, and also my covenant with Abraham will I remember; and I will remember the land.
43

వారిచేతH4480 విడువబడిH5800 వారు లేనప్పుడు పాడైపోయినH8074 వారి దేశమునుH776 తన విశ్రాంతిదినములనుH7676 అనుభవించునుH7521. వారు నా తీర్పులనుH4941 తిరస్కరించిH3988 నా కట్టడలనుH2708 అసహ్యించుకొనిరిH1602. ఆ హేతువుచేతనేH3282 వారు తమ దోషశిక్షH5771 న్యాయమని ఒప్పుకొందురుH7521.

The land also shall be left of them, and shall enjoy her sabbaths, while she lieth desolate without them: and they shall accept of the punishment of their iniquity: because, even because they despised my judgments, and because their soul abhorred my statutes.
44

అయితే వారు తమ శత్రువులH341 దేశములోH776 ఉన్నప్పుడుH1961 వారిని నిరాకరింపH3988నుH3808; నా నిబంధననుH1285 భంగపరచిH6565 వారిని కేవలము నశింపజేయునట్లుH3615 వారియందు అసహ్యH1602పడనుH3808. ఏలయనగాH3588 నేను వారి దేవుడనైనH430 యెహోవానుH3068.

And yet for all that, when they be in the land of their enemies, I will not cast them away, neither will I abhor them, to destroy them utterly, and to break my covenant with them: for I am the LORD their God.
45

నేనుH589 వారికి దేవుడనైH430యుండునట్లుH1961 వారి పూర్వికులను జనములH1471యెదుటH5869 ఐగుప్తుH4714లోనుండిH4480 రప్పించిH3318 వారితో చేసిన నిబంధననుH1285 ఆ పూర్వికులనుబట్టిH7223 జ్ఞాపకము చేసికొందునుH2142. నేనుH589 యెహోవానుH3068 అని చెప్పుము అనెను.

But I will for their sakes remember the covenant of their ancestors, whom I brought forth out of the land of Egypt in the sight of the heathen, that I might be their God: I am the LORD.
46

యెహోవాH3068 మోషేద్వారాH4872 సీనాయిH5514కొండమీదH2022 తనకును ఇశ్రాయేలీయులకునుH3478 మధ్యH996 నియమించినH5414 కట్టడలునుH2706 తీర్పులునుH4941 ఆజ్ఞలునుH8451 ఇవేH428.

These are the statutes and judgments and laws, which the LORD made between him and the children of Israel in mount Sinai by the hand of Moses.

లేవీయకాండము అధ్యాయము 27

1

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses, saying,
2

నీవు ఇశ్రాయేలీయులH3478తోH413 ఇట్లనుముH1696 ఒకడుH376 విశేషమైనH6381 మ్రొక్కుబడిH5088 చేసినయెడల నీవు నిర్ణయించిన వెలచొప్పునH6187 వారు యెహోవాకుH3068 దాని చెల్లింపవలెను.

Speak unto the children of Israel, and say unto them, When a man shall make a singular vow, the persons shall be for the LORD by thy estimation.
3

నీవు నిర్ణయింపవలసినH6187 వెల యేదనగాH1961, ఇరువదిH6242 ఏండ్లుH8141 మొదలుకొనిH4480 అరువదిH8346 ఏండ్లH8141 వయస్సుH8141 వరకుH5704 మగవానికిH2145 పరిశుద్ధస్థలముయొక్కH6944 తులమువంటిH8255 యేబదిH2572 తులములH8255 వెండిH3701 నిర్ణయింపవలెనుH6187.

And thy estimation shall be of the male from twenty years old even unto sixty years old, even thy estimation shall be fifty shekels of silver, after the shekel of the sanctuary.
4

ఆడుదానికిH5347 ముప్పదిH7970 తులములుH8255 నిర్ణయింపవలెనుH6187.

And if it be a female, then thy estimation shall be thirty shekels.
5

అయిH2568దేండ్లుH8141 మొదలుకొనిH4480 యిరువదిH6242 ఏండ్లH8141లోపలిH5704 వయస్సుగలH1121 మగవానికిH2145 ఇరువదిH6242 తులములH8255 వెలను, ఆడుదానికిH5347 పదిH6235 తులములH8255 వెలను నిర్ణయింపవలెనుH6187.

And if it be from five years old even unto twenty years old, then thy estimation shall be of the male twenty shekels, and for the female ten shekels.
6

ఒక నెలH2320 మొదలుకొనిH4480 అయిదేంH2568డ్లH8141లోపలిH5704 వయస్సుగలH1121 మగవానికిH2145 అయిదుH2568 తులములH8255 వెండిH3701 వెలనుH6187 ఆడుదానికిH5347 మూడుH7969 తులములH8255 వెండిH3701 వెలనుH6187 నిర్ణయింపవలెనుH1961.

And if it be from a month old even unto five years old, then thy estimation shall be of the male five shekels of silver, and for the female thy estimation shall be three shekels of silver.
7

అరువదిH8346 ఏండ్లH8141 ప్రాయముH1121దాటినH4605 మగవానికిH2145 పదుH6240నైదుH2568 తులములH8255 వెలనుH6187 ఆడుదానికిH5347 పదిH6235 తులములH8255 వెలను నిర్ణయింపవలెనుH1961.

And if it be from sixty years old and above; if it be a male, then thy estimation shall be fifteen shekels, and for the female ten shekels.
8

ఒకడు నీవు నిర్ణయించినH6187 వెలను చెల్లింపH6187లేనంతH4480 బీదవాడైనH4134 యెడలH518 అతడు యాజకునిH3548 యెదుటH6440 నిలువవలెనుH5975; అప్పుడు యాజకుడుH3548 అతని వెలను నిర్ణయించునుH6186. మ్రొక్కుకొనినవానిH5087 కలిమిH5381 చొప్పునH5921 వానికి వెలను నిర్ణయింపవలెనుH6186.

But if he be poorer than thy estimation, then he shall present himself before the priest, and the priest shall value him; according to his ability that vowed shall the priest value him.
9

యెహోవాకుH3068 అర్పణముగాH7133 అర్పించుH7126 పశువుH929లలోH4480 ప్రతిదానినిH3605 యెహోవాకుH3068 ప్రతిష్ఠితముగాH6944 ఎంచవలెనుH5414.

And if it be a beast, whereof men bring an offering unto the LORD, all that any man giveth of such unto the LORD shall be holy.
10

అట్టిదానిని మార్చH4171కూడదుH3808; చెడ్డదానికిH7451 ప్రతిగా మంచిదానిH2896నైననుH176 మంచిదానికిH2896 ప్రతిగా చెడ్డదానిH7451నైననుH176, ఒకదానికి ప్రతిగా వేరొకదానిని ఇయ్యకూడదు. పశువుకుH929 పశువునుH929 మార్చినH4171యెడలH518 అదియు దానికిH1931 మారుగాH8545 ఇచ్చినదియు ప్రతిష్ఠితH6944మగునుH1961.

He shall not alter it, nor change it, a good for a bad, or a bad for a good: and if he shall at all change beast for beast, then it and the exchange thereof shall be holy.
11

జనులు యెహోవాకుH3068 అర్పింపH7126కూడనిH3808 అపవిత్రH2931 జంతువులలోH929 ఒకదానిని తెచ్చినH7133యెడలH518 ఆ జంతువునుH929 యాజకునిH3548 యెదుటH6440 నిలువబెట్టవలెనుH5975.

And if it be any unclean beast, of which they do not offer a sacrifice unto the LORD, then he shall present the beast before the priest:
12

అది మంచిదైతేనేమిH2896 చెడ్డదైతేనేమిH7451 యాజకుడుH3548 దాని వెలను నిర్ణయింపవలెనుH6186; యాజకుడవగుH3548 నీవు నిర్ణయించినH6187 వెల స్థిరమగునుH1961.

And the priest shall value it, whether it be good or bad: as thou valuest it, who art the priest, so shall it be.
13

అయితే ఒకడు అట్టిదానిని విడిపింపH1350 గోరినయెడలH518 నీవు నిర్ణయించినH6187 వెలలోH5921 అయిదవవంతుH2549 వానితో కలుపవలెనుH3254.

But if he will at all redeem it, then he shall add a fifth part thereof unto thy estimation.
14

ఒకడుH376 తన యిల్లుH1004 యెహోవాకుH3068 ప్రతిష్ఠితమగుటకైH6944 దానిని ప్రతిష్ఠించినయెడలH6942 అది మంచిదైననుH2896 చెడ్డదైననుH7451 యాజకుడుH3548 దాని వెలను నిర్ణయింపవలెనుH6186; యాజకుడుH3548 నిర్ణయించినH6186 వెల స్థిరమగునుH6965.

And when a man shall sanctify his house to be holy unto the LORD, then the priest shall estimate it, whether it be good or bad: as the priest shall estimate it, so shall it stand.
15

తన యిల్లుH1004 ప్రతిష్ఠించినవాడుH6942 దాని విడిపింపH1350గోరినయెడలH518 అతడు నీవు నిర్ణయించినH6187 వెలలోH3701 అయిదవవంతుH2549 దానితో కలుపవలెనుH3254; అప్పుడు ఆ యిల్లుH1004 అతనిదగునుH1961.

And if he that sanctified it will redeem his house, then he shall add the fifth part of the money of thy estimation unto it, and it shall be his.
16

ఒకడుH376 తన పిత్రార్జితమైనH272 పొలముH7704లోH4480 కొంత యెహోవాకుH3068 ప్రతిష్ఠించినH6942యెడలH518 దాని చల్లబడు విత్తనములH2233 కొలచొప్పునH6310 దాని వెలను నిర్ణయింపవలెనుH6187. పందుముH2563 యవలH8184 విత్తనములుH2233 ఏబదిH2572 తులములH8255 వెండిH3701 వెలగలది.

And if a man shall sanctify unto the LORD some part of a field of his possession, then thy estimation shall be according to the seed thereof: an homer of barley seed shall be valued at fifty shekels of silver.
17

అతడు సునాదH3104సంవత్సరముH8141 మొదలుకొనిH4480 తన పొలమునుH7704 ప్రతిష్ఠించినH6942యెడలH518 నీవు నిర్ణయించుH6187 వెల స్థిరముH6965.

If he sanctify his field from the year of jubile, according to thy estimation it shall stand.
18

సునాదH3104 సంవత్సరమైనH8141 తరువాతH310 ఒకడు తన పొలమునుH7704 ప్రతిష్ఠించినH6942యెడలH518 యాజకుడుH3548 మిగిలినH3498 సంవత్సరములH8141 లెక్క చొప్పునH5921, అనగా మరుసటి సునాదH3104సంవత్సరముH8141వరకుH5704 వానికి వెలను నిర్ణయింపవలెను. నీవు నిర్ణయించినH6187 వెలలోH4480 దాని వారడి తగ్గింపవలెనుH1639.

But if he sanctify his field after the jubile, then the priest shall reckon unto him the money according to the years that remain, even unto the year of the jubile, and it shall be abated from thy estimation.
19

పొలమునుH7704 ప్రతిష్ఠించినవాడుH6942 దాని విడిపింపH1350గోరినయెడలH518 నీవు నిర్ణయించినH6187 వెలలోH3701 అయిదవవంతునుH2549 అతడు దానితోH5921 కలుపవలెనుH3254. అప్పుడు అది అతనిదగునుH6965.

And if he that sanctified the field will in any wise redeem it, then he shall add the fifth part of the money of thy estimation unto it, and it shall be assured to him.
20

అతడు ఆ పొలమునుH7704 విడిపింపH1350నిH3808యెడలనుH518 వేరొకనికిH312 దాని అమి్మనH4376యెడలనుH518 మరి ఎన్నటికినిH5750 దాని విడిపింపH1350 వీలుకాదుH3808.

And if he will not redeem the field, or if he have sold the field to another man, it shall not be redeemed any more.
21

ఆ పొలముH7704 సునాదH3104సంవత్సరమునH8141 విడుదలకాగాH3318 అది ప్రతిష్ఠించినH2764 పొలమువలెH7704 యెహోవాకుH3068 ప్రతిష్ఠితH6944మగునుH1961; ఆ స్వాస్థ్యముH272 యాజకునిH3548దగునుH1961.

But the field, when it goeth out in the jubile, shall be holy unto the LORD, as a field devoted; the possession thereof shall be the priest's.
22

ఒకడు తాను కొనినH4736 పొలమునుH7704, అనగా తన స్వాస్థ్యముH272లోH4480 చేరనిదానినిH3808 యెహోవాకుH3068 ప్రతిష్ఠించినH6942యెడలH518

And if a man sanctify unto the LORD a field which he hath bought, which is not of the fields of his possession;
23

యాజకుడుH3548 సునాదH3104సంవత్సరముH8141వరకుH5704 నిర్ణయించినH6187 వెలచొప్పునH4373 అతనికి నియమింపవలెనుH2803. ఆH1931 దినమందేH3117 నీవు నిర్ణయించినH6187 వెల మేరచొప్పున యెహోవాకుH3068 ప్రతిష్ఠితముగాH6944 దాని చెల్లింపవలెనుH5414.

Then the priest shall reckon unto him the worth of thy estimation, even unto the year of the jubile: and he shall give thine estimation in that day, as a holy thing unto the LORD.
24

సునాదH3104సంవత్సరమునH8141 ఆ భూమిH7704 యెవనిH854 పిత్రార్జితమైనదోH7069వానికిH854, అనగా ఆ పొలమునుH776 అమి్మనవానికిH834 అది తిరిగిరావలెనుH7725.

In the year of the jubile the field shall return unto him of whom it was bought, even to him to whom the possession of the land did belong.
25

నీ వెలH6187లన్నియుH3605 పరిశుద్ధస్థలముయొక్కH6944 వెలచొప్పునH8255 నిర్ణయింపవలెనుH1961. ఒక తులముH8255 ఇరువదిH6242 చిన్నములుH1626.

And all thy estimations shall be according to the shekel of the sanctuary: twenty gerahs shall be the shekel.
26

అయితే జంతువులలోH929 తొలిపిల్లH1060 యెహోవాదిH3068 గనుక యెవడునుH376 దాని ప్రతిష్ఠింపH6942కూడదుH3808; అది ఎద్దయినH7794నేమిH518 గొఱ్ఱమేకలH7716 మందలోనిదైననేమిH518 యెహోవాదగునుH3068.

Only the firstling of the beasts, which should be the LORD'S firstling, no man shall sanctify it; whether it be ox, or sheep: it is the LORD'S.
27

అది అపవిత్రH2931జంతువైనH929యెడలH518వాడు నీవు నిర్ణయించువెలలోH6187 అయిదవవంతుH2549 దానితోH5921 కలిపిH3254 దాని విడిపింపవచ్చునుH6299. దాని విడిపింపH1350నిH3808యెడలH518 నీవు నిర్ణయించిన వెలకుH6187 దాని అమ్మవలెనుH4376.

And if it be of an unclean beast, then he shall redeem it according to thine estimation, and shall add a fifth part of it thereto: or if it be not redeemed, then it shall be sold according to thy estimation.
28

అయితే మనుష్యులH120లోగానిH4480 జంతువులH929లోగానిH4480 స్వాస్థ్యమైనH272 పొలములH7704లోగానిH4480 తనకు కలిగినవాటన్నిటిH3605లోH4480 దేనినైనను ఒకడుH376 యెహోవాకుH3068 ప్రతిష్టించినయెడలH2763 ప్రతిష్ఠించినదానినిH2764 అమ్మH4376కూడదుH3808, విడిపింపనుH1350కూడదుH3808, ప్రతిష్ఠించినH2764 సమస్తముH3605 యెహోవాకుH3068 అతి పరిశుద్ధముగాH6944 ఉండును.

Notwithstanding no devoted thing, that a man shall devote unto the LORD of all that he hath, both of man and beast, and of the field of his possession, shall be sold or redeemed: every devoted thing is most holy unto the LORD.
29

మనుష్యులుH120 ప్రతిష్ఠించుH2763వాటిలోH4480 దేనినైననుH3605 విడిపింపH6299H3808 హతము చేయవలెనుH4191.

None devoted, which shall be devoted of men, shall be redeemed; but shall surely be put to death.
30

భూధాన్యములH2233లోనేమిH4480 వృక్షH6086ఫలముH6529లోనేమిH4480 భూఫలముH6529లన్నిటిH3605లోH4480 దశమభాగముH4643 యెహోవాH3068 సొమ్ము; అది యెహోవాకుH3068 ప్రతిష్ఠితమగునుH6944.

And all the tithe of the land, whether of the seed of the land, or of the fruit of the tree, is the LORD'S: it is holy unto the LORD.
31

ఒకడుH376 తాను చెల్లింపవలసిన దశమభాగముH4643లలోH4480 దేనినైనను విడిపింపH1350 గోరినయెడలH518 దానిలోH5921 అయిదవవంతునుH2549 దానితో కలుపవలెనుH3254.

And if a man will at all redeem ought of his tithes, he shall add thereto the fifth part thereof.
32

గోవులలోనేగానిH1241 గొఱ్ఱమేకలలోనేగానిH6629, కోలH7626క్రిందH8478 నడుచుH5674నన్నిటిలోH3605 దశమభాగముH4643 ప్రతిష్ఠితH6944మగునుH1961.

And concerning the tithe of the herd, or of the flock, even of whatsoever passeth under the rod, the tenth shall be holy unto the LORD.
33

అది మంచిదోH2896 చెడ్డదోH7451 పరిశోధింపH1239కూడదుH3808, దాని మార్చH4171కూడదుH3808. దాని మార్చినH4171యెడలH518 అదియుH1931 దానికి మారుగాH8545 నిచ్చినదియు ప్రతిష్ఠితముH6944లగునుH1961; అట్టిదాని విడిపింపH1350కూడదనిH3808 చెప్పుము.

He shall not search whether it be good or bad, neither shall he change it: and if he change it at all, then both it and the change thereof shall be holy; it shall not be redeemed.
34

ఇవి యెహోవాH3068 సీనాయిH5514కొండమీదH2022 ఇశ్రాయేలీయులH3478 కొరకుH413 మోషేకుH4872 ఇచ్చినH6680 ఆజ్ఞలుH4687.

These are the commandments, which the LORD commanded Moses for the children of Israel in mount Sinai.

లూకా అధ్యాయము 15

1

ఒకప్పుడు సమస్తమైనG3956 సుంకరులునుG5057 పాపులునుG268 ఆయనG846 బోధ వినుటకుG191 ఆయన దగ్గరకుG1448 వచ్చుచుండగాG2258

Then drew near unto him all the publicans and sinners for to hear him.
2
పరిసయ్యులునుG5330 శాస్త్రులునుG1122 అది చూచి ఇతడుG3778 పాపులనుG268 చేర్చుకొనిG4327 వారితోG846 కూడ భోజనము చేయుచున్నాడనిG4906 చాల సణుగుకొనిరిG1234 .
And the Pharisees and scribes murmured, saying, This man receiveth sinners, and eateth with them.
3
అందుకాయన వారితోG846G5026 ఉపమానముG3850 చెప్పెనుG3004
And he spake this parable unto them, saying,
4
మీలోG5216G5101 మనుష్యునికైననుG444 నూరుG1540 గొఱ్ఱలుG4263 కలిగి యుండగాG2192 వాటిలోG846 ఒకటిG1520 తప్పిపోయినG622 యెడలG2532 అతడు తొంబది తొమి్మదింటినిG1768 అడవిG2048 లోG1722 విడిచిపెట్టిG2641 , తప్పిపోయినదిG622 దొరకుG2147 వరకుG2193 దానిని వెదక వెళ్లడాG4198 ?
What man of you, having an hundred sheep, if he lose one of them, doth not leave the ninety and nine in the wilderness, and go after that which is lost, until he find it?
5
అది దొరకినప్పుడుG2147 సంతోషముతోG5463 దానిని తనG1438 భుజములG5606 మీదG1909 వేసికొనిG2007 యింటికిG3624 వచ్చిG2064 తన స్నేహితులనుG5384 పొరుగువారినిG1069 పిలిచిG4779
And when he hath found it, he layeth it on his shoulders, rejoicing.
6
మీరు నాతోకూడG3427 సంతోషించుడిG4796 ; తప్పి పోయినG622 నాG3450 గొఱ్ఱG4263 దొరకినదనిG2147 వారితోG846 చెప్పునుG3004 గదా.
And when he cometh home, he calleth together his friends and neighbours, saying unto them, Rejoice with me; for I have found my sheep which was lost.
7

అటువలెG3779 మారుమనస్సుG3341 అక్కరG5532 లేనిG3756 తొంబది తొమ్మిది మందిG1768 నీతిమంతులG1342 విషయమై కలుగుG2071 సంతోషముకంటెG5479 మారుమనస్సు పొందుG3340 ఒక్కG1520 పాపిG268 విషయమై పరలొకమందుG3772 ఎక్కువ సంతోషముG5479 కలుగునుG2071 .

I say unto you, that likewise joy shall be in heaven over one sinner that repenteth, more than over ninety and nine just persons, which need no repentance.
8
G5101 స్త్రీకైననుG1135 పదిG1176 వెండి నాణముG1406 లుండగాG2192 వాటిలో ఒకG3391 నాణముG1406 పోగొట్టుకొంటెG622 ఆమె దీపముG3088 వెలిగించిG681 యిల్లుG3614 ఊడ్చిG4563 అది దొరకుG2147 వరకుG2193 జాగ్రత్తగాG1960 వెదG2212 కదాG3780 ?
Either what woman having ten pieces of silver, if she lose one piece, doth not light a candle, and sweep the house, and seek diligently till she find it?
9
అది దొరకినప్పుడుG2147 తన చెలికత్తెలను పొరుగువారినిG5384 పిలిచిG4779 నాతో కూడG3427 సంతోషించుడిG4796 , నేను పోగొట్టుకొనినG622 నాణముG1406 దొరకినదనిG2147 వారితో చెప్పునుG3004 గదా.
And when she hath found it, she calleth her friends and her neighbours together, saying, Rejoice with me; for I have found the piece which I had lost.
10
అటువలెG3779 మారుమనస్సు పొందుG3340 ఒకG1520 పాపిG268 విషయమైG1909 దేవునిG2316 దూతలG32 యెదుటG1799 సంతోషముG5479 కలుగునని మీతోG5213 చెప్పుచున్నాననెనుG3004 .
Likewise, I say unto you, there is joy in the presence of the angels of God over one sinner that repenteth.
11
మరియు ఆయన ఇట్లనెనుG2036 ఒకG5100 మనుష్యునికిG444 ఇద్దరుG1417 కుమారుG5207 లుండిరిG2192 .
And he said, A certain man had two sons:
12
వారిలోG846 చిన్నవాడుG3501 తండ్రీG3962 , ఆస్తిలోG3776 నాకువచ్చుG3427 భాగG3313 మిమ్మనిG1325 తన తండ్రిG3962 నడుగగాG2036 , అతడు వారికిG846 తన ఆస్తినిG979 పంచిపెట్టెనుG1244 .
And the younger of them said to his father, Father, give me the portion of goods that falleth to me. And he divided unto them his living.
13
కొన్నిG4183 దినములైనG2250 తరువాతG3326 ఆ చిన్నG3501 కుమారుడుG5207 సమస్తమునుG537 కూర్చుకొనిG4863 దూరG3117 దేశమునకుG5561 ప్రయాణమై పోయిG589 , అచ్చటG1563 తనG848 ఆస్తినిG3776 దుర్వ్యాపారమువలనG811 పాడుచేసెనుG1287 .
And not many days after the younger son gathered all together, and took his journey into a far country, and there wasted his substance with riotous living.
14
అదంతయుG3956 ఖర్చు చేసినG1159 తరువాత ఆG1565 దేశమందుG5561 గొప్పG2478 కరవుG3042 రాగాG1096 వాడుG846 ఇబ్బందిG5302 పడ సాగిG756 ,
And when he had spent all, there arose a mighty famine in that land; and he began to be in want.
15
వెళ్లిG4198G1565 దేశస్థులలోG5561 ఒకనిG4177 చెంతG1520 జేరెనుG2853 . అతడు పందులనుG5519 మేపుటకుG1006 తనG848 పొలములG68 లోనికిG1519 వానినిG846 పంపెనుG3992 .
And he went and joined himself to a citizen of that country; and he sent him into his fields to feed swine.
16
వాడు పందులుG5519 తినుG2068 పొట్టుతోG2769 తనG848 కడుపుG2836 నింపుకొనG1072 అశపడెనుG1937 గాని యెవడునుG3762 వాని కేమియుG846 ఇయ్యలేదుG1325 .
And he would fain have filled his belly with the husks that the swine did eat: and no man gave unto him.
17

అయితే బుద్ధి వచ్చినప్పుడుG2064 వాడు నాG3450 తండ్రియొద్దG3962 ఎంతోమందిG4214 కూలివాండ్రకుG3407 అన్నముG740 సమృద్ధిగా ఉన్నదిG4052 , నేనైతేG1473 ఇక్కడ ఆకలికిG3042 చచ్చిపోవు చున్నానుG622 .

And when he came to himself, he said, How many hired servants of my father's have bread enough and to spare, and I perish with hunger!
18

నేను లేచిG450 నాG3450 తండ్రిG3962 యొద్దకుG4314 వెళ్లిG4198 --తండ్రీG3962 , నేను పరలోకమునకుG3772 విరోధముగానుG1519 నీG4675 యెదుటనుG1799 పాపము చేసితినిG264 ;

I will arise and go to my father, and will say unto him, Father, I have sinned against heaven, and before thee,
19

ఇకమీదట నీG4675 కుమారుడననిG5207 అనిపించుకొనుటకుG2564 యోగ్యుడనుG514 కానుG3765 ; నన్నుG3165 నీG4675 కూలి వారిలోG3407 ఒకనిగాG1520 పెట్టుకొనుమనిG4160 అతనితోG846 చెప్పుదుననుకొనిG2046 , లేచిG450 తండ్రియొద్దకుG3962 వచ్చెనుG2064 .

And am no more worthy to be called thy son: make me as one of thy hired servants.
20

వాడింకG846 దూరముగాG3112 ఉన్నప్పుడుG2089 తండ్రిG3962 వానినిG846 చూచిG1492 కనికరపడిG4697 , పరుగెత్తిG5143 వానిG846 మెడG5137 మీదG1909 పడిG1968 ముద్దుపెట్టుకొనెనుG2705 .

And he arose, and came to his father. But when he was yet a great way off, his father saw him, and had compassion, and ran, and fell on his neck, and kissed him.
21

అప్పుడు ఆ కుమారుడుG5207 అతనితోG846 తండ్రీG3962 , నేను పరలోకమునకుG3772 విరోధముగానుG1519 నీG4675 యెదుటనుG1799 పాపము చేసితినిG264 ; ఇకమీదట నీG4675 కుమారుడననిG5207 అనిపించుకొనుటకుG2564 యోగ్యుడనుG514 కాననెనుG3765 .

And the son said unto him, Father, I have sinned against heaven, and in thy sight, and am no more worthy to be called thy son.
22

అయితేG1161 తండ్రిG3962 తనG848 దాసులనుG1401 చూచి ప్రశస్తG4413 వస్త్రముG479 త్వరగా తెచ్చిG1627 వీనికిG846 కట్టిG1746 , వీనిG846 చేతికిG5495 ఉంగరముG1146 పెట్టిG1325 , పాదములకుG4228 చెప్పులుG5266 తొడిగించుడి;

But the father said to his servants, Bring forth the best robe, and put it on him; and put a ring on his hand, and shoes on his feet:
23

క్రొవ్వినG4618 దూడనుG3448 తెచ్చిG5342 వధించుడిG2380 , మనము తినిG5315 సంతోషపడుదముG2165 ;

And bring hither the fatted calf, and kill it; and let us eat, and be merry:
24

G3778 నాG3450 కుమారుడుG5207 చనిపోయిG3498 మరల బ్రదికెనుG326 , తప్పిపోయిG622 దొరకెననిG2147 చెప్పెను; అంతట వారు సంతోషG2165 పడసాగిరిG756 .

For this my son was dead, and is alive again; he was lost, and is found. And they began to be merry.
25

అప్పుడుG1161 అతనిG846 పెద్దG4245 కుమారుడుG5207 పొలములోG68 ఉండెనుG2258 . వాడు (పొలమునుండి) వచ్చుచుG2064 ఇంటిG3614 దగ్గరకు రాగాG1448 , వాద్యములునుG4858 నాట్యమునుG5525 జరుగుట వినిG191

Now his elder son was in the field: and as he came and drew nigh to the house, he heard musick and dancing.
26

దాసులలోG3816 ఒకనిG1520 పిలిచిG4341 ఇవిG5023 ఏమిటనిG5101 అడుగగాG4441

And he called one of the servants, and asked what these things meant.
27

ఆ దాసుడుG3588 అతనితోG846 నీG4675 తమ్ముడుG80 వచ్చి యున్నాడుG2240 , అతడుG846 తన యొద్దకుG618 సురక్షితముగాG5198 వచ్చి నందున నీG4675 తండ్రిG3962 క్రొవ్వినG4618 దూడనుG3448 వధించెG2380 ననెనుG2036 .

And he said unto him, Thy brother is come; and thy father hath killed the fatted calf, because he hath received him safe and sound.
28

అయితే అతడు కోపపడిG3710 లోపలికి వెళ్లG1525 నొల్లకG3756 పోయెను గనుకG3767 అతనిG846 తండ్రిG3962 వెలుపలికి వచ్చిG1831 (లోపలికి రమ్మని) బతిమాలుకొనెనుG3870 .

And he was angry, and would not go in: therefore came his father out, and intreated him.
29

అందుకతడుG3588 తన తండ్రితోG3962 ఇదిగోG2400 యిన్నిG5118 యేండ్లనుండిG2094 నిన్నుG4671 సేవించుచున్నానేG1398 , నీG4675 ఆజ్ఞనుG1785 నేనెన్నడునుG3763 మీరG3928 లేదేG2532 ; అయినను నాG3450 స్నేహితులతోG5384 సంతోషపడునట్లుG2165 నీవు నాకెన్నడునుG3763 ఒక మేకపిల్లనైనG2056 ఇయ్యలేదుG1325 .

And he answering said to his father, Lo, these many years do I serve thee, neither transgressed I at any time thy commandment: and yet thou never gavest me a kid, that I might make merry with my friends:
30

అయితేG1161 నీ ఆస్తినిG979 వేశ్యలతోG4204 తిని వేసినG2719 యీG3778 నీG4675 కుమారుడుG5207 రాగానేG2064 వీనికొరకుG846 క్రొవ్వినG4618 దూడనుG3448 వధించితివనిG2380 చెప్పెనుG611 .

But as soon as this thy son was come, which hath devoured thy living with harlots, thou hast killed for him the fatted calf.
31

అందుకతడుG3588 కుమారుడాG5043 , నీG4771 వెల్లప్పుడునుG3842 నాతోకూడG1700 ఉన్నావుG1488 ; నాG1699 వన్నియుG3956 నీవిG4674 ,

And he said unto him, Son, thou art ever with me, and all that I have is thine.
32

మనము సంతోషపడిG2165 ఆనందించుటG5463 యుక్తమేG1163 ; ఈG3778 నీG4675 తమ్ముడుG80 చనిపోయిG3498 తిరిగి బ్రదికెనుG326 , తప్పిపోయిG622 దొరకెననిG2147 అతనితోG846 చెప్పెనుG2036 .

It was meet that we should make merry, and be glad: for this thy brother was dead, and is alive again; and was lost, and is found.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.