ఎలీయా సాపు
సంఖ్యాకాండము 1:14

గాదు గోత్రములో దెయూవేలు కుమారుడైన ఎలాసాపు

సంఖ్యాకాండము 7:42

ఆరవ దినమున అర్పణమును తెచ్చినవాడు దెయూవేలు కుమారుడును గాదీయులకు ప్రధానుడునైన ఎలీయాసాపు.

సంఖ్యాకాండము 7:47

ఇది దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు అర్పణము.

సంఖ్యాకాండము 10:20

గాదీయుల గోత్రసైన్యమునకు దెయువేలు కుమారుడైన ఎలీయాసాపు అధిపతి.