Day 47
Day 48 : లేవీయకాండము 14 & లూకా 9
Day 49

లేవీయకాండము అధ్యాయము 14

1

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses, saying,
2

–కుష్ఠరోగిH6879 పవిత్రుడనిH2893 నిర్ణయించిన దినమునH3117 వానిగూర్చిన విధిH8451 యేదనగాH2063, యాజకునిH3548 యొద్దకుH413 వానిని తీసికొని రావలెనుH935.

This shall be the law of the leper in the day of his cleansing: He shall be brought unto the priest:
3

యాజకుడుH3548 పాళెముH4264 వెలుపలికిH2351 పోవలెనుH3318. యాజకుడుH3548 వానిని చూచినప్పుడుH7200 కుష్ఠుH6883పొడH5061 బాగుపడిH7495 కుష్ఠరోగినిH6879 విడిచినH4480 యెడల

And the priest shall go forth out of the camp; and the priest shall look, and, behold, if the plague of leprosy be healed in the leper;
4

యాజకుడుH3548 పవిత్రత పొందH2891గోరువాని కొరకు సజీవమైనH2416 రెండుH8147 పవిత్రH2891 పక్షులనుH6883 దేవదారుH730 కఱ్ఱనుH6086 రక్తవర్ణముగల నూలునుH8438 హిస్సోపునుH231 తెమ్మని ఆజ్ఞాపింపవలెనుH6680.

Then shall the priest command to take for him that is to be cleansed two birds alive and clean, and cedar wood, and scarlet, and hyssop:
5

అప్పుడు యాజకుడుH3548 పారుH2416 నీటిH4325పైనిH5921 మంటిH2789పాత్రH3627లోH413 ఆ పక్షులలోH6833 ఒకదానినిH259 చంపH7819 నాజ్ఞాపించిH6680

And the priest shall command that one of the birds be killed in an earthen vessel over running water:
6

సజీవమైనH2416 పక్షినిH6883 ఆ దేవదారుH730 కఱ్ఱనుH6086 రక్తవర్ణముగలH8144 నూలునుH8438 హిస్సోపునుH231 తీసికొనిH3947 పారుH2416 నీటిH4325 పైనిH5921 చంపినH7819 పక్షిH6833రక్తములోH1818 వాటిని సజీవమైనH2416 పక్షినిH6833 ముంచిH2881

As for the living bird, he shall take it, and the cedar wood, and the scarlet, and the hyssop, and shall dip them and the living bird in the blood of the bird that was killed over the running water:
7

కుష్ఠుH6883 విషయములోH4480 పవిత్రత పొందగోరు వానిH2891 మీదH5921 ఏడుH7651మారులుH6471 ప్రోక్షించిH5137 వాడు పవిత్రుడనిH2891 నిర్ణయించి సజీవమైనH2416 పక్షిH6833 ఎగిరిపోవునట్లుH64440 దానిని వదిలివేయవలెనుH7971.

And he shall sprinkle upon him that is to be cleansed from the leprosy seven times, and shall pronounce him clean, and shall let the living bird loose into the open field.
8

అప్పుడు పవిత్రత పొందగోరు వాడుH2891 తన బట్టలుH899 ఉదుకుకొనిH3526 తన రోమH8181మంతటినిH3605 క్షౌరము చేసికొనిH1548 నీళ్లతోH4325 స్నానముచేసిH7364 పవిత్రుడగునుH2891. తరువాత వాడు పాళెముH4264లోనికిH413 వచ్చిH935 తన గుడారముH168 వెలుపలH4480 ఏడుH7651 దినములుH3117 నివసింపవలెనుH3427.

And he that is to be cleansed shall wash his clothes, and shave off all his hair, and wash himself in water, that he may be clean: and after that he shall come into the camp, and shall tarry abroad out of his tent seven days.
9

ఏడవH7637నాడుH3117 తన రోమH8181మంతటినిH3605 తన తలనుH7218 తన గడ్డమునుH2206 తన కనుబొమలనుH1354 క్షౌరము చేసికొనవలెనుH1548. తన రోమH8181 మంతటినిH3605 క్షౌరము చేసికొనిH1548 బట్టలుH899 ఉదుకుకొనిH3526 యొడలుH1320 నీళ్లతోH3425 కడుగుకొనిH7364 పవిత్రుడగునుH2891.

But it shall be on the seventh day, that he shall shave all his hair off his head and his beard and his eyebrows, even all his hair he shall shave off: and he shall wash his clothes, also he shall wash his flesh in water, and he shall be clean.
10

ఎనిమిదవH8066 నాడుH3117 వాడు నిర్దోషమైనH8549 రెండుH8147 మగ గొఱ్ఱపిల్లలనుH3532 నిర్దోషమైనH8549 యేడాదిH8141 ఆడు గొఱ్ఱపిల్లనుH3535 నైవేద్యమునకైH4503 నూనె కలిసినH8081 మూడుH7969 పదియవ వంతులH6241 గోధుమపిండినిH5560 ఒకH259 అర్ధసేరుH3849 నూనెనుH8081 తీసికొనిరావలెనుH3947.

And on the eighth day he shall take two he lambs without blemish, and one ewe lamb of the first year without blemish, and three tenth deals of fine flour for a meat offering, mingled with oil, and one log of oil.
11

పవిత్రపరచుH2891 యాజకుడుH3548 పవిత్రత పొందగోరుH2891 మనుష్యునిH376 వాటితో ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారమునH6607 యెహోవాH3068 సన్నిధికిH6440 తీసికొనిరావలెను.

And the priest that maketh him clean shall present the man that is to be made clean, and those things, before the LORD, at the door of the tabernacle of the congregation:
12

అప్పుడు యాజకుడుH3548 ఒకH259 మగ గొఱ్ఱపిల్లనుH3532 అర్ధసేరుH3849 నూనెనుH8081 తీసికొనిH3947 అపరాధ పరిహారార్థబలిగాH817 వాటిని దగ్గరకు తెచ్చిH7126 అల్లాడింపబడు అర్పణముగాH8573 యెహోవాH3068 సన్నిధినిH6440 వాటిని అల్లాడింపవలెనుH5130.

And the priest shall take one he lamb, and offer him for a trespass offering, and the log of oil, and wave them for a wave offering before the LORD:
13

అతడు పాపపరిహారార్థబలిH2403 పశువును దహన బలిపశువునుH5930 వధించుH7819 పరిశుద్ధH6944స్థలములోH4725 ఆ గొఱ్ఱపిల్లనుH3532 వధింపవలెనుH7819. పాపపరిహారార్థమైనదానివలెH2403 అపరాధపరిహారార్థమైనదియుH817 యాజకునిదగునుH3548; అదిH1931 అతిపరిశుద్ధముH6944.

And he shall slay the lamb in the place where he shall kill the sin offering and the burnt offering, in the holy place: for as the sin offering is the priest's, so is the trespass offering: it is most holy:
14

అప్పుడు యాజకుడుH3548 అపరాధపరిహారార్థమైనదానిH817 రక్తముH1818లోH4480 కొంచెము తీసిH3947 పవిత్రత పొందగోరువానిH2891 కుడిH3233చెవిH241 కొనH8571మీదనుH5921, వాని కుడిH3233చేతిH3027 బొటనవ్రేలిH931మీదనుH5921, వాని కుడిH3233కాలిH7272 బొటనవ్రేలిH931మీదనుH5921, దానిని చమరవలెనుH5414.

And the priest shall take some of the blood of the trespass offering, and the priest shall put it upon the tip of the right ear of him that is to be cleansed, and upon the thumb of his right hand, and upon the great toe of his right foot:
15

మరియు యాజకుడుH3548 అర్ధసేరుH3849 నూనెH8081లోH4480 కొంచెము తీసిH3947 తన యెడమH8042 అరచేతిలోH3709 పోసికొనవలెనుH3332.

And the priest shall take some of the log of oil, and pour it into the palm of his own left hand:
16

అప్పుడు యాజకుడుH3548 తన యెడమH8042 అరచేతిH3709లోనున్నH5921 నూనెH8081లోH4480 తన కుడిచేతిH3233 వ్రేలుH676 ముంచిH2881 యెహోవాH3068 సన్నిధినిH6440 ఏడుH7651మారులుH6471 తన వ్రేలితోH676 ఆ నూనెలోH8081 కొంచెము ప్రోక్షింపవలెనుH5137.

And the priest shall dip his right finger in the oil that is in his left hand, and shall sprinkle of the oil with his finger seven times before the LORD:
17

యాజకుడుH3548 తన అరచేతిH3709లోనున్నH5921 కొదువH3499 నూనెH8081లోH4480 కొంచెము తీసికొని పవిత్రత పొందగోరు వానిH2891 కుడిH3233చెవిH241 కొనH8571మీదనుH5921, వాని కుడిH3233చేతిH3027 బొటనవ్రేలిH931మీదనుH5921, వాని కుడిH3233కాలిH7272 బొటనవ్రేలిH931మీదనుH5921 ఉన్న అపరాధపరిహారార్థH817 బలిపశువుయొక్క రక్తముH1818మీదH5921 చమరవలెనుH5414.

And of the rest of the oil that is in his hand shall the priest put upon the tip of the right ear of him that is to be cleansed, and upon the thumb of his right hand, and upon the great toe of his right foot, upon the blood of the trespass offering:
18

అప్పుడు యాజకుడుH3548 తన అరచేతిH3709లోనున్నH5921 కొదువH3498 నూనెనుH8081 పవిత్రతపొంద గోరువానిH2891 తలH7218మీదH5921 చమరవలెనుH5414. అట్లు యాజకుడుH3548 యెహోవాH3068 సన్నిధిH6440 వాని నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేయవలెనుH3722.

And the remnant of the oil that is in the priest's hand he shall pour upon the head of him that is to be cleansed: and the priest shall make an atonement for him before the LORD.
19

అప్పుడు యాజకుడుH3548 పాపపరిహారార్థబలిH2403 అర్పించిH6213 అపవిత్రతH2932 పోగొట్టుకొనిH4480 పవిత్రత పొందగోరువానిH2891 నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేసినH3722 తరువాతH310 వాడు దహనబలిపశువునుH5930 వధింపవలెనుH7819.

And the priest shall offer the sin offering, and make an atonement for him that is to be cleansed from his uncleanness; and afterward he shall kill the burnt offering:
20

యాజకుడుH3548 దహనబలి ద్రవ్యమునుH5930 నైవేద్యమునుH4503 బలిపీఠముమీదH4196 అర్పింపవలెనుH5927. అట్లు యాజకుడుH3548 వాని నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తముచేయగాH3722 వాడు పవిత్రుడగునుH2891.

And the priest shall offer the burnt offering and the meat offering upon the altar: and the priest shall make an atonement for him, and he shall be clean.
21

వాడుH1931 బీదవాడైH1800 పైచెప్పినదంతయుH5381 తేజాలనిH369 యెడలH518 తన నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము కలుగుటకైH3722 వాడు అల్లాడించుటకుH8573 అపరాధపరిహారార్థబలిగాH817 ఒకH259 గొఱ్ఱపిల్లనుH3532 నైవేద్యముగాH4503 తూములో పదియవవంతుH6241 నూనెతోH8081 కలిసినH1101 గోధుమపిండినిH5560 ఒక అర్ధసేరుH3849 నూనెనుH8081

And if he be poor, and cannot get so much; then he shall take one lamb for a trespass offering to be waved, to make an atonement for him, and one tenth deal of fine flour mingled with oil for a meat offering, and a log of oil;
22

వారికి దొరకగలH5381 రెండుH8147 తెల్ల గువ్వలనేH8449గానిH176 రెండుH8147 పావురపుH3123 పిల్లలనేగానిH1121, అనగా పాపపరిహారార్థ బలిగాH2403 ఒకదానినిH259 దహనబలిగాH5930 ఒక దానినిH259 తీసికొనిరావలెను.

And two turtledoves, or two young pigeons, such as he is able to get; and the one shall be a sin offering, and the other a burnt offering.
23

వాడు పవిత్రతపొందిH2893 ఎనిమిదవH8066 నాడుH3117 యెహోవాH3068 సన్నిధికిH6440 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607నకుH413 యాజకునిH3548యొద్దకుH413 వాటిని తీసికొని రావలెనుH935.

And he shall bring them on the eighth day for his cleansing unto the priest, unto the door of the tabernacle of the congregation, before the LORD.
24

యాజకుడుH3548 అపరాధ పరిహారార్థబలియగుH817 గొఱ్ఱపిల్లనుH3532 అర్ధసేరుH3849 నూనెనుH8081 తీసికొనిH3947 అల్లాడించు అర్పణముగాH8573 యెహోవాH3068 సన్నిధినిH6440 వాటిని అల్లాడింపవలెనుH5130.

And the priest shall take the lamb of the trespass offering, and the log of oil, and the priest shall wave them for a wave offering before the LORD:
25

అప్పుడతడు అపరాధపరిహారార్థబలియగుH817 గొఱ్ఱపిల్లనుH3532 వధింపవలెనుH7819. యాజకుడుH3548 ఆ అపరాధ పరిహారార్థబలిపశువుయొక్కH817 రక్తముH1818లోH4480 కొంచెము తీసికొనిH3947, పవిత్రత పొందగోరువానిH2891 కుడిH3233చెవిH241 కొనH8571మీదనుH5921, వాని కుడిH3233చేతిH30227 బొటనవ్రేలిH931మీదనుH5921, వాని కుడిH3233కాలిH7272 బొటన వ్రేలిH931మీదనుH5921 దానిని చమరవలెనుH5414.

And he shall kill the lamb of the trespass offering, and the priest shall take some of the blood of the trespass offering, and put it upon the tip of the right ear of him that is to be cleansed, and upon the thumb of his right hand, and upon the great toe of his right foot:
26

మరియు యాజకుడుH3548 ఆ నూనెH8081లోH4480 కొంచెము తన యెడమH8042 అరచేతిH3709లోH5921 పోసికొనిH3332

And the priest shall pour of the oil into the palm of his own left hand:
27

తన యెడమH8042చేతిH3709లోH5921 నున్న ఆ నూనెలోH8081 కొంచెముH4480 తన కుడిH3233వ్రేలితోH3709 యెహోవాH3068 సన్నిధినిH6440 ఏడుH7651మారులుH6471 ప్రోక్షింపవలెనుH5137.

And the priest shall sprinkle with his right finger some of the oil that is in his left hand seven times before the LORD:
28

మరియు యాజకుడుH3548 తన అరచేతిH3709లోనున్నH5921 నూనెH8081లోH4480 కొంచెము పవిత్రత పొందగోరువానిH2891 కుడిH3233చెవిH241 కొనH8571మీదనుH5921, వాని కుడిH3233చేతిH3027 బొటన వ్రేలిH931మీదనుH5921, వాని కుడిH3233కాలిH7272 బొటన వ్రేలిH931మీదనుH5921 ఆ అపరాధ పరిహారార్థH817 బలిపశువుయొక్క రక్తమున్నH8181 చోటH4725నుH5921 వేయవలెనుH5414.

And the priest shall put of the oil that is in his hand upon the tip of the right ear of him that is to be cleansed, and upon the thumb of his right hand, and upon the great toe of his right foot, upon the place of the blood of the trespass offering:
29

యాజకునిH3548 అరచేతిH3709లో నున్నH5921 కొదువH3498 నూనెనుH8081 అతడు పవిత్రత పొందగోరువానిH2891కి యెహోవాH3068 సన్నిధినిH6440 ప్రాయశ్చిత్తము కలుగజేయుటకుH3722 వాని తలH7218మీదH5921 పోయవలెనుH5414.

And the rest of the oil that is in the priest's hand he shall put upon the head of him that is to be cleansed, to make an atonement for him before the LORD.
30

అప్పుడు వానికి దొరకగలH5381 ఆ తెల్లగువ్వలH8449లోనేH4480గానిH176 పావురపుH3123పిల్లలH1121లోనేH4480గానిH176 ఒకదానిH259 నర్పింపవలెనుH6213.

And he shall offer the one of the turtledoves, or of the young pigeons, such as he can get;
31

తన నైవేద్యముH4503 గాక వాటిలో తనకు దొరకగలH5381 పాపపరిహారార్థబలిగాH2403 ఒక దానినిH259 దహనబలిగాH5930 ఒకదానినిH259 అర్పింపవలెను. అట్లుH834 యాజకుడుH3548 పవిత్రత పొందగోరువానిH2891 నిమిత్తముH5921 యెహోవాH3068 సన్నిధినిH6440 ప్రాయశ్చిత్తము చేయవలెనుH3722.

Even such as he is able to get, the one for a sin offering, and the other for a burnt offering, with the meat offering: and the priest shall make an atonement for him that is to be cleansed before the LORD.
32

కుష్ఠుH6883పొడH5061 కలిగినవాడు పవిత్రత పొందతగినవాటినిH2893 సంపాదింపH5381లేనిH3808 యెడల వాని విషయమైన విధిH8451 యిదేH2063.

This is the law of him in whom is the plague of leprosy, whose hand is not able to get that which pertaineth to his cleansing.
33

మరియు యెహోవాH3068 మోషేH4872 అహరోనుH175లకుH413 ఈలాగు సెలవిచ్చెనుH559

And the LORD spake unto Moses and unto Aaron, saying,
34

–నేనుH589 స్వాస్థ్యముగాH272 మీకిచ్చుచున్నH5414 దేశముH7776నకుH413 మీరు వచ్చినH935తరువాత, మీ స్వాస్థ్యమైనH272 దేశములోనిH7776 యేయింటనైననుH1004 నేనుH589 కుష్ఠుH6883పొడH5061 కలుగజేసినయెడలH5414

When ye be come into the land of Canaan, which I give to you for a possession, and I put the plague of leprosy in a house of the land of your possession;
35

ఆ యింటిH1334 యజమానుడుH834 యాజకునిH3548యొద్దకుH413 వచ్చి–H935నా యింటిలోH1004 కుష్ఠుపొడH5061వంటిది నాకు కనబడెననిH7200 అతనికి తెలియచెప్పవలెనుH559.

And he that owneth the house shall come and tell the priest, saying, It seemeth to me there is as it were a plague in the house:
36

అప్పుడు ఆ యింటనున్నదిH1004 యావత్తునుH3605 అపవిత్రముH29930 కాకుండునట్లుH3808, యాజకుడుH3548 ఆ కుష్ఠుపొడనుH5061 చూచుటకుH7200 రాకH935మునుపుH2962 అతడు ఆ యిల్లుH1004 వట్టిదిగాచేయH6437 నాజ్ఞాపింపవలెనుH6680. ఆ తరువాతH310 యాజకుడుH3548 ఆ యిల్లుH1004 చూచుటకైH7200 లోపలికి వెళ్లవలెనుH935.

Then the priest shall command that they empty the house, before the priest go into it to see the plague, that all that is in the house be not made unclean: and afterward the priest shall go in to see the house:
37

అతడు పొడH5061 చూచినప్పుడుH2009 ఆ పొడH5061 యింటిH1004 గోడలయందుH7023 పచ్చదాళుగానైననుH3422 ఎఱ్ఱదాళుగానైననుH125 ఉండు పల్లపుచారలుH8258గలదై గోడH7023కంటెH4480 పల్లముగాH8217 ఉండినH4758 యెడల

And he shall look on the plague, and, behold, if the plague be in the walls of the house with hollow strakes, greenish or reddish, which in sight are lower than the wall;
38

యాజకుడుH3548 ఆ యింటH1004నుండిH4480 యింటిH1004వాకిటిH6607కిH413 బయలువెళ్లిH3318 ఆ యిల్లుH1004 ఏడుH7651 దినములుH3117 మూసియుంచవలెనుH5462.

Then the priest shall go out of the house to the door of the house, and shut up the house seven days:
39

ఏడవH7637నాడుH3117 యాజకుడుH3548 తిరిగి వచ్చిH7725 దానిని చూడవలెనుH7200. అప్పుడు ఆ పొడH5061 యింటిH1004 గోడలయందుH7023 వ్యాపించినదైనH6581 యెడల

And the priest shall come again the seventh day, and shall look: and, behold, if the plague be spread in the walls of the house;
40

యాజకునిH3548 సెలవు చొప్పున ఆ పొడగలH5061 రాళ్లనుH68 ఊడదీసిH2502 ఊరిH5892 వెలుపలనున్నH4480 అపవిత్రH2931స్థలమునH4725 పారవేయవలెనుH7993.

Then the priest shall command that they take away the stones in which the plague is, and they shall cast them into an unclean place without the city:
41

అప్పుడతడు ఆ యింటిH1004లోపలనుH4480 చుట్టుH5439 గోడలను గీయింపవలెనుH7106. వారు గీసినH7096 పెల్లలనుH6083 ఊరిH5892వెలుపలనున్నH4480 అపవిత్రH2931 స్థలమునH4725 పారబోసిH8210

And he shall cause the house to be scraped within round about, and they shall pour out the dust that they scrape off without the city into an unclean place:
42

వేరుH312రాళ్లనుH68 తీసికొనిH3947 ఆ రాళ్లకుH68 ప్రతిగాH413 చేర్పవలెనుH935. అతడు వేరుH312 అడుసునుH6083 తెప్పించిH3947 ఆ యింటిగోడకుH1004 పూయింపవలెనుH2902.

And they shall take other stones, and put them in the place of those stones; and he shall take other morter, and shall plaister the house.
43

అతడు ఆ రాళ్లనుH68 ఊడదీయించిH6524 యిల్లుH1004గీయించిH7096 దానికి అడుసును పూయించినH2902 తరువాతH310 ఆ పొడH5061 తిరిగిH7725 ఆ యింటH1004 బయలుపడినH6524యెడలH518 యాజకుడుH3548 వచ్చిH935 దాని చూడవలెనుH7200.

And if the plague come again, and break out in the house, after that he hath taken away the stones, and after he hath scraped the house, and after it is plaistered;
44

అప్పుడు ఆ పొడH5061 ఆ యింటH1004 వ్యాపించినH6581యెడలH518 అదిH1931 ఆ యింటిలోH1004 కొరుకుడుH3992 కుష్ఠముH6883; అదిH1931 అపవిత్రముH2931.

Then the priest shall come and look, and, behold, if the plague be spread in the house, it is a fretting leprosy in the house: it is unclean.
45

కాబట్టి అతడు ఆ యింటినిH1004 దాని రాళ్లనుH68 కఱ్ఱలనుH6086 సున్నH6083మంతటినిH3605 పడగొట్టించిH5422 ఊరిH5892వెలుపలనున్నH4480 అపవిత్రH2931స్థలముH4725నకుH413 వాటిని మోయించిH3318 పారబోయింపవలెను.

And he shall break down the house, the stones of it, and the timber thereof, and all the morter of the house; and he shall carry them forth out of the city into an unclean place.
46

మరియు ఆ యిల్లుH1004 పాడువిడిచినH5462 దినముH3117లన్నియుH3605 దానిలోH413 ప్రవేశించువాడుH9935 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రుడగునుH2930.

Moreover he that goeth into the house all the while that it is shut up shall be unclean until the even.
47

ఆ యింటH10044 పండుకొనువాడుH7901 తన బట్టలుH899 ఉదుకుకొనవలెనుH3526. ఆ యింటH1004 భోజనముచేయువాడుH1004 తన బట్టలుH899 ఉదుకుకొనవలెనుH3526.

And he that lieth in the house shall wash his clothes; and he that eateth in the house shall wash his clothes.
48

యాజకుడుH3548 వచ్చిH935 లోపల ప్రవేశించిH935 చూచునప్పుడుH7200 ఆ యింటికిH1004 అడుసు వేసినH2902 తరువాతH310 ఆ పొడH5061 యింటిలోH1004 వ్యాపింపH6581H3808 పోయినయెడల, పొడH5061 బాగుపడెనుH7495 గనుక ఆ యిల్లుH1004 పవిత్రమనిH2891 యాజకుడుH3548 నిర్ణయింపవలెను.

And if the priest shall come in, and look upon it, and, behold, the plague hath not spread in the house, after the house was plaistered: then the priest shall pronounce the house clean, because the plague is healed.
49

ఆ యింటిH1004 కొరకు పాపపరిహారార్థబలి అర్పించుటకుH2398 అతడు రెండుH8147 పక్షులనుH6833 దేవదారుH730 కఱ్ఱనుH6086 రక్తవర్ణపుH8144 నూలును హిస్సోపునుH231 తీసికొనిH3947

And he shall take to cleanse the house two birds, and cedar wood, and scarlet, and hyssop:
50

పారుH2416 నీటిH4325పైనH5921 మంటిH2789 పాత్రH3627లోH413 ఆ పక్షులలోH6833 ఒకదానినిH259 వధించిH7819

And he shall kill the one of the birds in an earthen vessel over running water:
51

ఆ దేవదారుH730 కఱ్ఱనుH6086 హిస్సోపునుH231 రక్తవర్ణపుH8144 నూలునుH8438 సజీవమైనH2416 పక్షినిH6833 తీసికొనిH3947 వధింపబడినH7819 పక్షిH6833 రక్తములోనుH1818 పారుH2416 నీటిలోH4325 వాటిని ముంచి ఆ యింటిమీదH1004 ఏడుH7651 మారులుH6471 ప్రోక్షింపవలెనుH5137.

And he shall take the cedar wood, and the hyssop, and the scarlet, and the living bird, and dip them in the blood of the slain bird, and in the running water, and sprinkle the house seven times:
52

అట్లు ఆ పక్షిH6833 రక్తముతోనుH1818 ఆ పారుH2416 నీటితోనుH3425 సజీవమైనH2416 పక్షితోనుH6833 దేవదారుH730 కఱ్ఱతోనుH6086 హిస్సోపుతోనుH231 రక్తవర్ణపుH8144 నూలుతోనుH8438 ఆ యింటిH1004 విషయములో పాపపరి హారార్థబలి అర్పింపవలెనుH2398.

And he shall cleanse the house with the blood of the bird, and with the running water, and with the living bird, and with the cedar wood, and with the hyssop, and with the scarlet:
53

అప్పుడు సజీవమైనH2416 పక్షినిH6833 ఊరిH5892వెలుపలH4480 నెగర విడువవలెనుH7971. అట్లు అతడు ఆ యింటిH1004కిH5921 ప్రాయశ్చిత్తము చేయగాH3722 అది పవిత్రమగునుH2891.

But he shall let go the living bird out of the city into the open fields, and make an atonement for the house: and it shall be clean.
54

ప్రతివిధమైనH3605 కుష్ఠుH6883పొడనుH5061 గూర్చియు, బొబ్బనుH5424 గూర్చియు

This is the law for all manner of plague of leprosy, and scall,
55

వస్త్రH899కుష్ఠమునుగూర్చియుH6883, వస్త్రమునకైననుH899 ఇంటికైననుH1004 కలుగు కుష్ఠమునుగూర్చియుH6883,

And for the leprosy of a garment, and of a house,
56

వాపునుH7613 గూర్చియు, పక్కునుగూర్చియుH5597, నిగనిగలాడు మచ్చనుH934 గూర్చియు,

And for a rising, and for a scab, and for a bright spot:
57

ఒకడు ఎప్పుడుH3117 అపవిత్రుడగునోH2931, యెప్పుడుH3117 పవిత్రుడగునోH2889 తెలియజేయుటకుH3384 ఇదిH20663 కుష్ఠమునుH6883 గూర్చిన విధిH8451.

To teach when it is unclean, and when it is clean: this is the law of leprosy.

లూకా అధ్యాయము 9

1

ఆయన తనG848 పండ్రెండుమందిG1427 (శిష్యులను)G3101 పిలిచిG4779, సమస్తమైనG3956 దయ్యములమీదG1140 శక్తినిG1411 అధికారమునుG1849, రోగములుG3554 స్వస్థపరచుG2323 వరమును వారిG846కనుగ్రహించిG1325

Then he called his twelve disciples together, and gave them power and authority over all devils, and to cure diseases.
2

దేవునిG2316 రాజ్యమునుG932 ప్రకటించుటకునుG2784 రోగులనుG770 స్వస్థపరచుటకునుG2390 వారిG846 నంపెనుG649.

And he sent them to preach the kingdom of God, and to heal the sick.
3

మరియు ఆయన–మీరు ప్రయాణముG3598 కొరకు చేతికఱ్ఱG4464నైననుG3383 జాలెG4082నైననుG3383 రొట్టెG740నైననుG3383 వెండిG694నైననుG3383 మరి దేనినైనను తీసికొనిG142 పోవద్దుG3367; రెండుG1417 అంగీలుG5509 ఉంచుకొనవద్దుG303.

And he said unto them, Take nothing for your journey, neither staves, nor scrip, neither bread, neither money; neither have two coats apiece.
4

మీరు ఏG3739 యింటG3614 ప్రవేశింతురోG1525 ఆ యింటనేG3614 బసచేసిG3306 అక్కడనుండిG1564 బయలుదేరుడిG1831.

And whatsoever house ye enter into, there abide, and thence depart.
5

మిమ్మునుG5209 ఎవరుG3745 చేర్చుG1209కొనరోG3361G1565 పట్టణముG4172లోనుండిG575 బయలుదేరునప్పుడుG1831 వారిG846మీదG1909 సాక్ష్యముగాG3142 ఉండుటకు మీG5216 పాదG4228ధూళిG2868 దులిపివేయుడనిG660 వారిG846తోG4314 చెప్పెనుG2036.

And whosoever will not receive you, when ye go out of that city, shake off the very dust from your feet for a testimony against them.
6

వారు బయలుదేరిG1831 అంతటనుG3837 సువార్త ప్రకటించుచుG2097, (రోగులను) స్వస్థపరచుచుG2323 గ్రామములలోG2968 సంచారముG1330 చేసిరి.

And they departed, and went through the towns, preaching the gospel, and healing every where.
7

చతుర్థాధిపతియైనG5076 హేరోదుG2264 జరిగిన కార్యముG1096లన్నిటినిG3956 గూర్చి వినిG191, యెటుతోచకG1280 యుండెను. ఏలయనగాG3004 కొందరు–G5100యోహానుG2491 మృతుG3498లలోనుండిG1537 లేచెననియుG1453,

Now Herod the tetrarch heard of all that was done by him: and he was perplexed, because that it was said of some, that John was risen from the dead;
8

కొందరు–G5100ఏలీయాG2243 కనబడెననియుG5316; కొందరు–G243పూర్వకాలపుG744 ప్రవక్తG4396యొకడుG1520 లేచెననియుG450 చెప్పుకొనుచుండిరి.

And of some, that Elias had appeared; and of others, that one of the old prophets was risen again.
9

అప్పుడు హేరోదు–G2264నేనుG1473 యోహానునుG2491 తల గొట్టించితిని గదాG607; యెవనిగూర్చిG3739 యిట్టి సంగతులుG5108 వినుచున్నానోG191 అతG3778డెవడోG5101 అని చెప్పిG2036 ఆయననుG846 చూడG1492గోరెనుG2212.

And Herod said, John have I beheaded: but who is this, of whom I hear such things? And he desired to see him.
10

అపొస్తలులుG652 తిరిగి వచ్చిG5290, తాము చేసినG4160వన్నియుG3745 ఆయనకుG846 తెలియజేయగాG1334, ఆయన వారినిG846 వెంట బెట్టుకొనిG3880 బేత్సయిదాG966 అనుG2564 ఊరికిG4172 ఏకాంతముగాG2398 వెళ్లెనుG5298.

And the apostles, when they were returned, told him all that they had done. And he took them, and went aside privately into a desert place belonging to the city called Bethsaida.
11

జన సమూహములుG3793 అది తెలిసికొనిG1097 ఆయననుG846 వెంబడింపగాG190, ఆయన వారినిG846 చేర్చుకొనిG1209, దేవునిG2316 రాజ్యమునుగూర్చిG932 వారితోG846 మాటలాడుచుG2980, స్వస్థతG2390 కావలసినవారినిG2192 స్వస్థపరచెనుG2322.

And the people, when they knew it, followed him: and he received them, and spake unto them of the kingdom of God, and healed them that had need of healing.
12

ప్రొద్దు గ్రుంకG2827 నారంభించినప్పుడుG756 పండ్రెండుగురుG1427 శిష్యులుG3101 వచ్చి–G4334మనమీ G2070అరణ్యములోG2048 ఉన్నాముG5602 గనుక చుట్టుపట్లనున్నG2945 గ్రామములకునుG2968 పల్లెలకునుG68 వెళ్లిG565 బస చూచుకొనిG2647, ఆహారముG1979 సంపాదించుకొనునట్లుG2147 జనసమూహమునుG3793 పంపివేయుమనిG630 ఆయనతోG846 చెప్పిరిG2036.

And when the day began to wear away, then came the twelve, and said unto him, Send the multitude away, that they may go into the towns and country round about, and lodge, and get victuals: for we are here in a desert place.
13

ఆయన–మీరేG5210 వారికిG846 భోజనముG5315 పెట్టుడనిG1325 వారిG846తోG4314 చెప్పగాG2036 వారు–G3588మనయొద్దG2254 అయిదుG4002 రొట్టెలునుG740 రెండుG1417 చేపలునుG2486 తప్పG1509 మరేమియుG4119 లేదుG3756; మేముG2249 వెళ్లిG4198 యీG5126 ప్రజG2992లందరిG3956కొరకుG1519 భోజనపదార్థములనుG1033 కొని తెత్తుమాG59 అని చెప్పిరిG2036.

But he said unto them, Give ye them to eat. And they said, We have no more but five loaves and two fishes; except we should go and buy meat for all this people.
14

వచ్చినవారుG2258 ఇంచుమించుG5616 అయిదువేల మందిG4000 పురుషులుG435. ఆయనG3588–వారినిG846 ఏబదేసిమందిG4004 చొప్పున పంక్తులు తీర్చిG2828 కూర్చుండబెట్టుడనిG2625 తనG848 శిష్యులతోG3101 చెప్పగాG2036,

For they were about five thousand men. And he said to his disciples, Make them sit down by fifties in a company.
15

వారాలాగుG3779 చేసిG4160 అందరినిG537 కూర్చుండబెట్టిరిG347.

And they did so, and made them all sit down.
16

అంతటG1161 ఆయన ఆ అయిదుG4002 రొట్టెలనుG740 రెండుG1417 చేపలనుG2486 ఎత్తికొనిG2983, ఆకాశముG3772 వైపుG1519 కన్ను లెత్తిG308 వాటినిG846 ఆశీర్వదించిG2127, విరిచిG2622, జనసమూహమునకుG3793 వడ్డించుటకైG3908 శిష్యులG3101కిచ్చెనుG1325.

Then he took the five loaves and the two fishes, and looking up to heaven, he blessed them, and brake, and gave to the disciples to set before the multitude.
17

వారందరుG3956తినిG5315 తృప్తి పొందినG5526 తరువాత మిగిలినG4052 ముక్కలుG2801 పండ్రెండుG1427 గంపెG2891ళ్లెత్తిరిG142.

And they did eat, and were all filled: and there was taken up of fragments that remained to them twelve baskets.
18

ఒకప్పుడాయనG846 ఒంటరిగాG2651 ప్రార్థన చేయుచుండగాG4336 ఆయన శిష్యులుG3101 ఆయనG846యొద్ద ఉండిరిG4895. –నేG3165నెవడననిG1511 జనసమూహములుG3793 చెప్పుకొనుచున్నారని G3004ఆయన వారిG846 నడుగగాG1905

And it came to pass, as he was alone praying, his disciples were with him: and he asked them, saying, Whom say the people that I am?
19

వారుG3588 – బాప్తిస్మమిచ్చుG910 యోహాననియుG2491, కొందరుG243 ఏలీయాయనియుG2243, కొందరుG243 – పూర్వకాలపుG4396 ప్రవక్తG4396 యొకడుG5100 లేచెననియుG450 చెప్పుకొనుచున్నారనిరిG611.

They answering said, John the Baptist; but some say, Elias; and others say, that one of the old prophets is risen again.
20

అందుకాయన–మీరైతేG5210 నేG3165నెవడననిG1511 చెప్పుకొనుచున్నారనిG3004 వారిG846నడుగగాG2036 పేతురు–G4074నీవు దేవునిG2316 క్రీస్తుG5547వనెనుG611.

He said unto them, But whom say ye that I am? Peter answering said, The Christ of God.
21

ఆయన–G3588ఇదిG5124 ఎవనితోనుG3367 చెప్పవద్దనిG2036 వారికిG846 ఖండితముగాG2008 ఆజ్ఞాపించిG3853

And he straitly charged them, and commanded them to tell no man that thing;
22

మనుష్యG444కుమారుడుG5207 బహుG4183 శ్రమలు పొందిG3958, పెద్దలG4245 చేతనుG575 ప్రధాన యాజకులచేతనుG749 శాస్త్రులచేతనుG1122 విసర్జింపబడిG593, చంపబడిG615, మూడవG5154 దినమునG2250 లేచుటG1453 అగత్యమనిG1163 చెప్పెనుG2036.

Saying, The Son of man must suffer many things, and be rejected of the elders and chief priests and scribes, and be slain, and be raised the third day.
23

మరియుG1161 ఆయన అందరితోG3956 ఇట్లనెను–G3004ఎవడైననుG5100 నన్నుG3450 వెంబడింపG3694 గోరినయెడలG2309 తన్నుతానుG1438 ఉపేక్షించుకొనిG533, ప్రతిదినముG2250 తనG848 సిలువనుG4716 ఎత్తికొనిG142 నన్నుG3427 వెంబడింపవలెనుG190.

And he said to them all, If any man will come after me, let him deny himself, and take up his cross daily, and follow me.
24

తనG848 ప్రాణమునుG5590 రక్షించుకొనG4982 గోరువాడుG2309 దానినిG846 పొగొట్టుకొనునుG622, నా నిమిత్తమైG1700 తనG848 ప్రాణమునుG5590 పోగొట్టుకొనువాడుG622 దానినిG846 రక్షించుకొనునుG4982.

For whosoever will save his life shall lose it: but whosoever will lose his life for my sake, the same shall save it.
25

ఒకడుG444 లోకG2889మంతయుG3650 సంపాదించిG2770, తన్ను తానుG1438 పోగొట్టు కొనినయెడలG622, లేకG2228 నష్టపరచుకొనినయెడలG2210 వానికేమిG5101 ప్రయోజనముG5623?

For what is a man advantaged, if he gain the whole world, and lose himself, or be cast away?
26

నన్ను గూర్చియుG3165 నాG1699 మాటలనుG3056 గూర్చియు సిగ్గుపడుG1870వాడెవడోG3739 వానిగూర్చిG5126 మనుష్యG444 కుమారుడుG5207, తనకునుG848 తన తండ్రికినిG3962 పరిశుద్దG40 దూతలకునుG32 కలిగియున్నG1722 మహిమతోG1391 వచ్చుG2064నప్పుడుG3752 సిగ్గుపడునుG1870.

For whosoever shall be ashamed of me and of my words, of him shall the Son of man be ashamed, when he shall come in his own glory, and in his Father's, and of the holy angels.
27

ఇక్కడG5602 నిలిచియున్నG2476 వారిలోG1526 కొందరుG5100 దేవునిG2316 రాజ్యమునుG932 చూచుG1492వరకుG2193 మరణముG2288 రుచిG1089చూడరనిG3364 నేను మీతోG5213 నిజముగాG230 చెప్పుచున్నాననెనుG3004.

But I tell you of a truth, there be some standing here, which shall not taste of death, till they see the kingdom of God.
28

G5128మాటలు చెప్పినదిG3056 మొదలుకొని రమారమిG5616 యెనిమిదిG3638 దినములైనG2250 తరువాతG3326, ఆయనG2532 పేతురునుG4074 యోహానునుG2491 యాకోబునుG2385 వెంటబెట్టుకొనిG3880, ప్రార్థనచేయుటకుG4336 ఒక కొండG3735 యెక్కెనుG305.

And it came to pass about an eight days after these sayings, he took Peter and John and James, and went up into a mountain to pray.
29

ఆయనG846 ప్రార్థించుచుండగాG4336 ఆయనG846 ముఖG4383రూపముG1491 మారెనుG2087; ఆయనG846 వస్త్రములుG2441 తెల్లనివైG3022 ధగధగ మెరిసెనుG1823.

And as he prayed, the fashion of his countenance was altered, and his raiment was white and glistering.
30

మరియుG2532 ఇద్దరుG1417 పురుషులుG444 ఆయనతోG846 మాటలాడుచుండిరిG4814, వారుG3748 మోషేG3475 ఏలీయాG2243 అనువారుG2258.

And, behold, there talked with him two men, which were Moses and Elias:
31

వారుG3739 మహిమG1391తోG1722 అగపడిG3700, ఆయనG846 యెరూషలేముG2419లోG1722 నెరవేర్చబోవుG4137 నిర్గమమునుగూర్చిG1841 మాటలాడు చుండిరిG3004.

Who appeared in glory, and spake of his decease which he should accomplish at Jerusalem.
32

పేతురునుG4074 అతనితోG846 కూడ ఉన్నవారునుG4862 నిద్రG5258 మత్తుగాG916 ఉండిరిG2258. వారు మేలుకొనినప్పుడుG1235, ఆయనG846 మహిమనుG1391 ఆయనG846తో కూడG4921 నిలిచియున్నG4921 యిద్దరుG1417 పురుషులనుG444 చూచిరిG1492.

But Peter and they that were with him were heavy with sleep: and when they were awake, they saw his glory, and the two men that stood with him.
33

(ఆ యిద్దరు పురుషులు) ఆయనయొద్దG846 నుండిG575 వెళ్లిపోవుచుండగాG1316 పేతురుG4074 యేసుG2424తో–G4314ఏలినవాడాG1988, మనG2248మిక్కడG5602 ఉండుటG1511 మంచిదిG2570, నీకుG4671 ఒకటియుG3391 మోషేకుG3475 ఒకటియుG3391 ఏలీయాకుG2243 ఒకటియుG3391 మూడుG5140 పర్ణశాలలుG4633 మేము కట్టుదుమనిG4160, తాను చెప్పినదిG3004 తానెరుగG1492కయేG3361 చెప్పెనుG3004.

And it came to pass, as they departed from him, Peter said unto Jesus, Master, it is good for us to be here: and let us make three tabernacles; one for thee, and one for Moses, and one for Elias: not knowing what he said.
34

అతG846డీలాగుG5023 మాటలాడుచుండగాG3004 మేఘమొకటిG3507 వచ్చిG1096 వారినిG846 కమ్మెనుG1982; వారుG1565 ఆ మేఘముG3507లోG1519 ప్రవేశించినప్పుడుG1525 శిష్యులుG3101 భయపడిరిG5399.

While he thus spake, there came a cloud, and overshadowed them: and they feared as they entered into the cloud.
35

మరియు–G2532ఈయనG3778 నే నేర్పరచుకొనినG27 నాG3450 కుమారుడుG5207,ఈయనG846 మాట వినుడని G191యొక శబ్దము G5456ఆ మేఘముG3507లోనుండిG1537 పుట్టెనుG1096.

And there came a voice out of the cloud, saying, This is my beloved Son: hear him.
36

ఆ శబ్దముG5456 వచ్చిన తరువాతG1096 యేసుG2424 మాత్రమేG3441 అగపడెనుG2147. తాము చూచినG3708 వాటిలోG3739 ఒకటియుG3762G1565 దినములG2250లోG1722 ఎవరికినిG3762 తెలియజేయకG518 వారుG846 ఊరకుండిరిG4601.

And when the voice was past, Jesus was found alone. And they kept it close, and told no man in those days any of those things which they had seen.
37

మరుG1836నాడుG2250 వారుG846 ఆ కొండG3735 దిగి వచ్చినప్పుడుG2718 బహుG4183 జనసమూహముG3793 ఆయనకుG846 ఎదురుగా వచ్చెనుG4876.

And it came to pass, that on the next day, when they were come down from the hill, much people met him.
38

ఇదిగోG2400 ఆ జనసమూహములోG3793 ఒకడుG435 బోధకుడాG1320, నాG3450 కుమారునిG5207 కటాక్షించుమనిG1914 నిన్నుG4675 వేడుకొనుచున్నానుG1189. వాడుG2076 నాG3427కొక్కడే కుమారుడుG3439.

And, behold, a man of the company cried out, saying, Master, I beseech thee, look upon my son: for he is mine only child.
39

ఇదిగోG2400 ఒక దయ్యముG4151 వానిG846 పట్టునుG2983, పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగాG1810 కేకలు వేయునుG2896; నురుగు కారునట్లుG876 అది వానినిG846 విలవిలలాడించుచుG4682 గాయపరచుచుG4937 వానినిG846 వదలిG672 వదల కుండునుG3425.

And, lo, a spirit taketh him, and he suddenly crieth out; and it teareth him that he foameth again, and bruising him hardly departeth from him.
40

దానినిG846 వెళ్లగొట్టుడనిG1544 నీG4675 శిష్యులనుG3101 వేడుకొంటినిG1189 గాని వారిచేతG1410 కాలేదనిG3756 మొఱ్ఱపెట్టుకొనెను.

And I besought thy disciples to cast him out; and they could not.
41

అందుకుG1161 యేసు–G2424విశ్వాసములేనిG571 మూర్ఖG1294తరము వారలారాG1074, నేనెంతకాలముG4219 మీG5209తో కూడG4314 ఉండిG2071 మిమ్మునుG5216 సహింతునుG430? నీG4675 కుమారునిG5207 ఇక్కడికిG5602 తీసికొని రమ్మనిG4317 చెప్పెనుG611.

And Jesus answering said, O faithless and perverse generation, how long shall I be with you, and suffer you? Bring thy son hither.
42
వాడుG846 వచ్చుG4334 చుండగాG2089 ఆ దయ్యముG1140 వానినిG846 పడద్రోసిG4486, విలవిలలాడించెనుG4952; యేసుG2424 ఆ అపవిత్రాG169త్మనుG4151 గద్దించిG2008 బాలునిG3816 స్వస్థపరచిG2390 వానిG846 తండ్రిG3962 కప్పగించెనుG591.
And as he was yet a coming, the devil threw him down, and tare him. And Jesus rebuked the unclean spirit, and healed the child, and delivered him again to his father.
43
గనుక అందరుG3956 దేవునిG2316 మహాత్మ్యమునుG3168 చూచి ఆశ్చర్యపడిరిG1605.
And they were all amazed at the mighty power of God. But while they wondered every one at all things which Jesus did, he said unto his disciples,
44

ఆయన చేసినG4160 కార్యములన్నిటినిG3956 చూచి అందరుG3956 ఆశ్చర్య పడుచుండగాG2296 ఆయన–ఈG5128 మాటలుG3056 మీG5216 చెవులG3775లోG1519 నాటనియ్యుడిG5087. మనుష్యG444కుమారుడుG5207 మనుష్యులG444 చేతికిG5495 అప్పగింపబడబోవుచున్నాడనిG3860 తనG848 శిష్యులతోG3101 చెప్పెనుG2036.

Let these sayings sink down into your ears: for the Son of man shall be delivered into the hands of men.
45
అయితేG1161 వారాG5124మాటG4487 గ్రహింపకుండునట్లుG50 అదిG2258 వారికిG846 మరుగుచేయబడెనుG3871 గనుక వారు దానినిG2443 తెలిసికొనG143లేదుG3361; మరియుG2532G5127 మాటనుG4487గూర్చిG4012 వారు ఆయననుG846 అడుగG2065 వెరచిరిG5399.
But they understood not this saying, and it was hid from them, that they perceived it not: and they feared to ask him of that saying.
46
తమలోG846 ఎవడుG5101 గొప్పG3187వాడోG1498 అని వారిలోG846 తర్కముG1261 పుట్టగాG1525
Then there arose a reasoning among them, which of them should be greatest.
47
యేసుG2424 వారిG846 హృదయాG2588లోచనG1262 ఎరిగిG1492, ఒక చిన్న బిడ్డనుG3813 తీసికొనిG1949 తనయొద్దG1438 నిలువబెట్టిG2476.
And Jesus, perceiving the thought of their heart, took a child, and set him by him,
48

–ఈG5124 చిన్న బిడ్డనుG3813 నాG3450 పేరటG3686 చేర్చుకొనువాడుG1209 నన్నుG1691 చేర్చుకొనునుG1209, నన్నుG1691 చేర్చుకొనువాడుG1209 నన్నుG3165 పంపినవానినిG649 చేర్చుకొనునుG1209, మీG5213 అందరిలోG3956 ఎవడుG5225 అత్యల్పుడైG3398 యుండునోG2071 వాడేG3778 గొప్పవాడనిG3173 వారితోG846 చెప్పెనుG2036.

And said unto them, Whosoever shall receive this child in my name receiveth me: and whosoever shall receive me receiveth him that sent me: for he that is least among you all, the same shall be great.
49

యోహానుG2491–ఏలినవాడాG1988, యెవడో యొకడుG5100 నీG4675 పేరటG3686 దయ్యములనుG1140 వెళ్లగొట్టగాG1544 మేము చూచితివిుG1492; వాడు మనలనుG2257 వెంబడించువాడుG190 కాడుG3756 గనుకG3754 వానినిG846 ఆటంక పరచితిమనిG2967 చెప్పెనుG611.

And John answered and said, Master, we saw one casting out devils in thy name; and we forbad him, because he followeth not with us.
50

అందుకు యేసు–G2424మీరు వాని నాటంకG2967పరచకుడిG3361? మీకుG2257 విరోధిG2596 కానిG3756 వాడుG3739 మీG2257 పక్షమునG5228 నున్నవాడే అని అతనితోG846 చెప్పెనుG2036.

And Jesus said unto him, Forbid him not: for he that is not against us is for us.
51

ఆయనG846 పరమునకు చేర్చుకొనబడుG354 దినములుG2250 పరిపూర్ణ మగుG4845చున్నప్పుడుG3588

And it came to pass, when the time was come that he should be received up, he stedfastly set his face to go to Jerusalem,
52

ఆయనG846 యెరూషలేముG2419నకుG1519 వెళ్లుటకుG4198 మనస్సుG4383 స్థిరపరచుకొనిG4741, తనకంటెG848 ముందుగాG4253 దూతలనుG32 పంపెనుG649. వారు వెళ్లిG4198 ఆయనకుG846 బస సిద్ధము చేయవలెననిG2090 సమరయులG4541 యొక గ్రామములోG2968 ప్రవేశించిరిG1525 గాని

And sent messengers before his face: and they went, and entered into a village of the Samaritans, to make ready for him.
53

ఆయనG846 యెరూషలేమునకుG2419 వెళ్లG4198 నభిముఖుడైG4383నందునG2258 వారాయననుG846 చేర్చుG1209కొనలేదుG3756.

And they did not receive him, because his face was as though he would go to Jerusalem.
54

శిష్యులైనG3101 యాకోబునుG2385 యోహానునుG2491 అది చూచి–G1492ప్రభువాG2962, ఆకాశముG3772నుండిG575 అగ్నిG4442 దిగిG2597 వీరినిG846 నాశనము చేయునట్లుG355 మేమాజ్ఞాపించుటG2036 నీకిష్టమాG2309 అని అడుగగాG2036,

And when his disciples James and John saw this, they said, Lord, wilt thou that we command fire to come down from heaven, and consume them, even as Elias did?
55

ఆయన వారితట్టు తిరిగిG4762 వారినిG846 గద్దించెనుG2008.(కొన్ని ప్రాచీన ప్రతులలో-మీరుG5210 ఎట్టిG3634 ఆత్మగలవారోG4151 మీరెరుG192గరుG3756 మనుష్యG444 కుమారుడుG5207 మనుష్యులG444 ఆత్మనుG5590 రక్షించుటకేగానిG4982 నశింపజేయుటకుG622 రాG2064లేదనెనుG3756-అని కూర్చబడియున్నది)

But he turned, and rebuked them, and said, Ye know not what manner of spirit ye are of.
56

అంతట వారు మరియొకG2087 గ్రామమునకుG2968 వెళ్లిరిG4198.

For the Son of man is not come to destroy men's lives, but to save them. And they went to another village.
57

వారుG846 మార్గమునG3598 వెళ్లుచుండగాG4198 ఒకడు–G5100నీG4671 వెక్కడికిG3699 వెళ్లిననుG565 నీ వెంట వచ్చెదననిG190 ఆయనG846తోG4314 చెప్పెనుG2036.

And it came to pass, that, as they went in the way, a certain man said unto him, Lord, I will follow thee whithersoever thou goest.
58

అందుకు యేసు–G2424నక్కలకుG258 బొరియలునుG5454 ఆకాశG3772పక్షులకుG4071 నివాసములును G2682కలవుG2192 గానిG1161 మనుష్యG444 కుమారునికిG5207 తలG2776వాల్చు కొనుటకైననుG2827 స్థలముG4226 లేదనిG3756 అతనితోG846 చెప్పెనుG2036.

And Jesus said unto him, Foxes have holes, and birds of the air have nests; but the Son of man hath not where to lay his head.
59

ఆయన మరియొకనిG2087తో–G4314నాG3427 వెంటరమ్మనిG190 చెప్పెనుG2036. అతడుG3588 నేనుG3427 వెళ్లిG565 మొదటG4412 నాG3450 తండ్రినిG3962 పాతిపెట్టి వచ్చుటకుG2290 సెలవిమ్మనిG2010 మనవి చేసెనుG2036

And he said unto another, Follow me. But he said, Lord, suffer me first to go and bury my father.
60

అందుకాయన–మృతులుG3498 తమG1438 మృతులనుG3498 పాతిపెట్టుకొనG2290నిమ్ముG863; నీవుG4771 వెళ్లిG565 దేవునిG2316 రాజ్యమునుG932 ప్రకటించుమనిG1229 వానితోG846 చెప్పెనుG2036.

Jesus said unto him, Let the dead bury their dead: but go thou and preach the kingdom of God.
61

మరియొకడు–G2087ప్రభువాG2962, నీ వెంటG4671 వచ్చెదనుG190 గానిG1161 నాG3450 యింటG3624 నున్న వారిG3588యొద్దG1519 సెలవు తీసికొని వచ్చుటకుG657 మొదటG4412 నాకుG3427 సెలవిమ్మనిG2010 అడుగగాG2036

And another also said, Lord, I will follow thee; but let me first go bid them farewell, which are at home at my house.
62

యేసుG2424–నాగటిమీదG723 చెయ్యిG5495పెట్టిG1911 వెనుకతట్టుG3694 చూచుG991 వాడెవడును దేవునిG2316 రాజ్యముG932నకుG1519 పాత్రుడుG2111కాడనిG3762 వానితోG846 చెప్పెనుG2036.

And Jesus said unto him, No man, having put his hand to the plough, and looking back, is fit for the kingdom of God.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.