Day 46
Day 47 : లేవీయకాండము 13 & లూకా 8
Day 48

లేవీయకాండము అధ్యాయము 13

1

మరియు యెహోవాH3068 మోషేH4872 అహరోనులకుH175 ఈలాగు సెలవిచ్చెనుH1696.

And the LORD spake unto Moses and Aaron, saying,
2

–ఒకని దేహH1320చర్మమందుH5785 వాపుగానిH7613 పక్కుH5597 గాని నిగనిగలాడు మచ్చగానిH934 యుండిH1961 వాని దేహH1320చర్మమందుH5785 కుష్ఠుH6883పొడవంటిదిH5061 కనబడిన యెడల యాజకుడైన అహరోనుH175 నొద్దకైననుH413 యాజకులైనH3548 అతని కుమారులH1121లోH4480 ఒకనిH259యొద్దకైననుH413 వాని తీసికొని రావలెనుH935.

When a man shall have in the skin of his flesh a rising, a scab, or bright spot, and it be in the skin of his flesh like the plague of leprosy; then he shall be brought unto Aaron the priest, or unto one of his sons the priests:
3

ఆ యాజకుడుH3548 వాని దేహH1320చర్మమందున్నH5785 ఆ పొడనుH5061 చూడగాH7200 ఆ పొడయందలిH5061 వెండ్రుకలుH8181 తెల్లH3836బారినయెడలనుH2015, ఆ పొడH5061 అతని దేహH1320చర్మముH5785 కంటెH4480 పల్లముగాH6013 కనబడినH4758యెడలను అది కుష్ఠుH6883పొడH5061. యాజకుడుH3548 వాని చూచిH7200 అపవిత్రుడనిH2930 నిర్ణయింపవలెను.

And the priest shall look on the plague in the skin of the flesh: and when the hair in the plague is turned white, and the plague in sight be deeper than the skin of his flesh, it is a plague of leprosy: and the priest shall look on him, and pronounce him unclean.
4

నిగనిగలాడు మచ్చH934 చర్మములH5785 కంటె పల్లముH6013కాకH369 వాని దేహH1320చర్మమందుH5785 తెల్లగాH3836 కనబడినH2015యెడలనుH518, దాని వెండ్రుకలుH8181 తెల్లH3836బారH2015కున్నH3808 యెడలను ఆ యాజకుడుH3548 ఏడుH7651 దినములుH3117 ఆ పొడగలవానినిH5061 కడగాH5462 ఉంచవలెను.

If the bright spot be white in the skin of his flesh, and in sight be not deeper than the skin, and the hair thereof be not turned white; then the priest shall shut up him that hath the plague seven days:
5

ఏడవH7637నాడుH3117 యాజకుడుH3548 వానిని చూడవలెనుH7200. ఆ పొడH5061 చర్మమందుH5785 వ్యాపింపH6581H3808 అట్లే ఉండినయెడలH5975, యాజకుడుH3548 మరి యేడుH7651 దినములుH3117 వాని కడగా ఉంచవలెనుH5462.

And the priest shall look on him the seventh day: and, behold, if the plague in his sight be at a stay, and the plague spread not in the skin; then the priest shall shut him up seven days more:
6

ఏడవH7637నాడుH3117 యాజకుడుH3548 రెండవసారిH8145 వాని చూడవలెనుH7200. అప్పుడు ఆ పొడH5061 చర్మమందుH5785 వ్యాపింపH6581H3808 అదే తీరున ఉండినయెడల యాజకుడుH3548 వానిని పవిత్రుడనిH2891 నిర్ణయింపవలెను; అది పక్కేH4556, వాడు తన బట్టలుH899 ఉదుకుకొనిH3526 పవిత్రుడగునుH2891.

And the priest shall look on him again the seventh day: and, behold, if the plague be somewhat dark, and the plague spread not in the skin, the priest shall pronounce him clean: it is but a scab: and he shall wash his clothes, and be clean.
7

అయితే వాడు తన శుద్ధివిషయముH2893 యాజకునిH3548కిH134 కనబడినH7200 తరువాత ఆ పక్కుH4556 చర్మమందుH5785 విస్తారముగా వ్యాపించినH6581 యెడల వాడు రెండవసారిH8145 యాజకునిH3548కిH413 కనబడవలెనుH7200.

But if the scab spread much abroad in the skin, after that he hath been seen of the priest for his cleansing, he shall be seen of the priest again:
8

అప్పుడు ఆ పక్కుH4556 చర్మమందుH5785 వ్యాపించినయెడలH6581 యాజకుడుH3548 వాడు అపవిత్రుడనిH2930 నిర్ణయింపవలెను.

And if the priest see that, behold, the scab spreadeth in the skin, then the priest shall pronounce him unclean: it is a leprosy.
9

కుష్ఠుH6883పొడH5061 యొకనికిH120 కలిగినయెడల యాజకునిH3548 యొద్దకుH413 వానిని తీసికొనిరావలెనుH935.

When the plague of leprosy is in a man, then he shall be brought unto the priest;
10

యాజకుడుH3548 వాని చూడగాH7200 తెల్లనిH3836 వాపుH7613 చర్మమందుH5785 కనబడినయెడలనుH7200, అది వెండ్రుకలనుH8181 తెల్లH3836బారినయెడలనుH2015, వాపులోH7613 పచ్చిH2416 మాంసముH1320 కనబడినయెడలనుH4241,

And the priest shall see him: and, behold, if the rising be white in the skin, and it have turned the hair white, and there be quick raw flesh in the rising;
11

అది వాని దేహH1320చర్మమందుH5785 పాతదైనH3462 కుష్ఠముH6883 గనుక యాజకుడుH3548 వాడు అపవిత్రుడనిH2930 నిర్ణయింపవలెను, వానిని కడగా ఉంచH5462కూడదుH3808; వాడుH1931 అపవిత్రుడుH2931.

It is an old leprosy in the skin of his flesh, and the priest shall pronounce him unclean, and shall not shut him up: for he is unclean.
12

కుష్ఠముH6883 చర్మమందుH5785 విస్తారముగా పుట్టినప్పుడుH6524 యాజకుడుH3548 చూచినంతవరకుH4758 ఆ పొడగలవానిH5061 తలH7218మొదలుకొనిH4480 పాదములH7272వరకుH5704 కుష్ఠముH6883 వాని చర్మH5785మంతయుH3605 వ్యాపించియుండినయెడలH3680

And if a leprosy break out abroad in the skin, and the leprosy cover all the skin of him that hath the plague from his head even to his foot, wheresoever the priest looketh;
13

యాజకుడుH3548 వానిని చూడవలెనుH7200; ఆ కుష్ఠముH6883 వాని దేహH1320మంతటH3605 వ్యాపించినయెడలH3680 ఆ పొడగలH5061 వాడుH1931 పవిత్రుడనిH2889 నిర్ణయింపవలెను. వాని ఒళ్లంతయుH3605 తెల్లబారెనుH2015; వాడుH1931 పవిత్రుడుH2889.

Then the priest shall consider: and, behold, if the leprosy have covered all his flesh, he shall pronounce him clean that hath the plague: it is all turned white: he is clean.
14

అయితే వాని యొంట పచ్చిH2416మాంసముH1320 కనబడుH7200 దినమున వాడు అపవిత్రుడుH2930.

But when raw flesh appeareth in him, he shall be unclean.
15

యాజకుడుH3548 ఆ పచ్చిH2416మాంసమునుH1320 చూచిH7200 వాడు అపవిత్రుడనిH2930 నిర్ణయింపవలెను. ఆ పచ్చిH2416మాంసముH1320 అపవిత్రమేH2931; అదిH1931 కుష్ఠముH6883.

And the priest shall see the raw flesh, and pronounce him to be unclean: for the raw flesh is unclean: it is a leprosy.
16

అయితే ఆ పచ్చిH2416మాంసముH1320 ఆరి తెల్లH3836బారినH2015 యెడలH3588 వాడు యాజకునిH3548యొద్దకుH413 రావలెనుH935;

Or if the raw flesh turn again, and be changed unto white, he shall come unto the priest;
17

యాజకుడుH3548 వాని చూడగాH7200 ఆ పొడH5061 తెల్లH3836బారినయెడలH2015 యాజకుడుH3548 ఆ పొడH5061 పవిత్రమనిH2891 నిర్ణయింపవలెను; వాడుH1931 పవిత్రుడుH2889.

And the priest shall see him: and, behold, if the plague be turned into white; then the priest shall pronounce him clean that hath the plague: he is clean.
18

ఒకని దేహH1320చర్మమందుH5785 పుండుH7822 పుట్టిH1961 మానినH7495 తరువాత

The flesh also, in which, even in the skin thereof, was a boil, and is healed,
19

ఆ పుండుంH7822డినH19961చోటనుH4725 తెల్లనిH3836 వాపైననుH7613 తెలుపుతోH3836 కూడిన యెరుపురంగుగలH125 పొడగాని నిగనిగలాడుH934 తెల్లని పొడగానిH934 పుట్టినయెడల, యాజకునిH3548కిH413 దానికనుపరచవలెనుH7200.

And in the place of the boil there be a white rising, or a bright spot, white, and somewhat reddish, and it be shewed to the priest;
20

యాజకుడుH3548 దాని చూచినప్పుడుH7200 అతని చూపునకుH4758 అది చర్మముH5785కంటెH4480 పల్లముగాH8217 కనబడినయెడలనుH2009, దాని వెండ్రుకలుH8181 తెల్లH3836బారియుండినయెడలనుH2015, యాజకుడుH3548 వాడు అపవిత్రుడనిH2930 నిర్ణయింపవలెను; అది ఆ పుంటివలనH7822 పుట్టినH6524 కుష్ఠుH6883పొడH5061.

And if, when the priest seeth it, behold, it be in sight lower than the skin, and the hair thereof be turned white; the priest shall pronounce him unclean: it is a plague of leprosy broken out of the boil.
21

యాజకుడుH3548 దాని చూచినప్పుడుH7200 దానిలో తెల్లనిH3836 వెండ్రుకలుH8181 లేకపోయినH369యెడలనుH518, అది చర్మముH5785 కంటెH4480 పల్లముH8217కాకH369 కొంచెము నయముగాH3544 కనబడినయెడలను, యాజకుడుH3548 ఏడుH7651 దినములుH3117 వానిని ప్రత్యేకముగా ఉంచవలెనుH5462.

But if the priest look on it, and, behold, there be no white hairs therein, and if it be not lower than the skin, but be somewhat dark; then the priest shall shut him up seven days:
22

అది చర్మమందుH5785 విస్తారముగా వ్యాపించినH6581 యెడలH518 యాజకుడుH3548 వాడు అపవిత్రుడనిH2930 నిర్ణయింపవలెను; అదిH1931 కుష్ఠుపొడH5061.

And if it spread much abroad in the skin, then the priest shall pronounce him unclean: it is a plague.
23

నిగనిగలాడు పొడH934 వ్యాపింపH6581H3808 అట్లే ఉండినH59775యెడలH518 అదిH1931 దద్దురుH6867; యాజకుడుH3548 వాడు పవిత్రుడనిH2891 నిర్ణయింపవలెను.

But if the bright spot stay in his place, and spread not, it is a burning boil; and the priest shall pronounce him clean.
24

దద్దురుH4348 కలిగిన దేహH1320చర్మమందుH5785 ఆ వాతH4241 యెఱ్ఱగానేH125 గానిH176 తెల్లగానేగానిH3836 నిగనిగలాడుH934 తెల్లనిH3836 మచ్చగానేగాని యుండినయెడలH1961 యాజకుడుH3548 దాని చూడవలెను.

Or if there be any flesh, in the skin whereof there is a hot burning, and the quick flesh that burneth have a white bright spot, somewhat reddish, or white;
25

నిగనిగలాడు ఆ మచ్చలోనిH934 వెండ్రుకలుH8181 తెల్లH3836బారినయెడలనుH2015, అది చర్మముH5785కంటెH4480 పల్లముగాH6013 కనబడినయెడలనుH4758, అది ఆ వాతవలనH4348 పుట్టినH6524 కుష్ఠుH5061పొడH6883; యాజకుడుH3548 వాడు అపవిత్రుడనిH2930 నిర్ణయింపవలెను; అదిH1931 కుష్ఠముH6883.

Then the priest shall look upon it: and, behold, if the hair in the bright spot be turned white, and it be in sight deeper than the skin; it is a leprosy broken out of the burning: wherefore the priest shall pronounce him unclean: it is the plague of leprosy.
26

యాజకుడుH3548 దాని చూచునప్పుడుH7200 అది నిగనిగలాడు మచ్చలోH934 తెల్లనిH3836 వెండ్రుకలుH8181 లేకయేగానిH369 చర్మముH5785కంటెH4480 పల్లముగాH6013 నుండకయేH369 గాని కొంత నయముగాH3544 కనబడినయెడల, యాజకుడుH3548 ఏడుH7651 దినములుH3117 వానిని కడగా ఉంచవలెనుH5462.

But if the priest look on it, and, behold, there be no white hair in the bright spot, and it be no lower than the other skin, but be somewhat dark; then the priest shall shut him up seven days:
27

ఏడవH7637నాడుH3117 యాజకుడుH3548 వాని చూచినప్పుడుH7200 అది చర్మమందుH5785 విస్తారముగా వ్యాపించినయెడలH6581 వాడు అపవిత్రుడనిH2930 నిర్ణయింపవలెను; అదిH1931 కుష్ఠమేH6883.

And the priest shall look upon him the seventh day: and if it be spread much abroad in the skin, then the priest shall pronounce him unclean: it is the plague of leprosy.
28

అయితే నిగనిగలాడు మచ్చH934 చర్మమందుH8478 వ్యాపింపH6581H3808 ఆ చోటనేయుండిH5975 కొంచెము నయముగాH3544 కనబడినయెడల అదిH1931 వాతపు వాపేH7613; వాడు పవిత్రుడనిH2891 యాజకుడుH3548 నిర్ణయింపవలెను; అది వాతపుH6867 మంటయేH4348.

And if the bright spot stay in his place, and spread not in the skin, but it be somewhat dark; it is a rising of the burning, and the priest shall pronounce him clean: for it is an inflammation of the burning.
29

పురుషునికైననుH376 స్త్రీకైననుH802 తలయందేమిH7218 గడ్డమందేమిH2206 పొడH5061 పుట్టినH1961యెడలH3588, యాజకుడుH3548 ఆ పొడనుH5061 చూడగాH7200

If a man or woman have a plague upon the head or the beard;
30

అది చర్మముH5785కంటేH4480 పల్లముగానుH6013 సన్నమైనH1851 పసుపు పచ్చH6669 వెండ్రుకలుH8181 కలదిగాను కనబడినH2009 యెడల, వాడు అపవిత్రుడనిH2930 యాజకుడుH3548 నిర్ణయింపవలెను; అదిH1931 బొబ్బH5424, తలమీదH7218 నేమి గడ్డముమీదH2206 నేమి పుట్టిన కుష్ఠముH6883.

Then the priest shall see the plague: and, behold, if it be in sight deeper than the skin; and there be in it a yellow thin hair; then the priest shall pronounce him unclean: it is a dry scall, even a leprosy upon the head or beard.
31

యాజకుడుH3548 ఆ బొబ్బయినH5424 పొడనుH5061 చూచినప్పుడుH7200 అది చర్మముH5785కంటెH4480 పల్లముH6013 కానియెడలనుH369, దానిలో నల్లH7838వెండ్రుకలుH8181 లేనిH369 యెడలను, యాజకుడుH3548 ఆ బొబ్బయినH5424 పొడగలవానినిH5061 ఏడుH7651 దినములుH3117 ప్రత్యేకముగా ఉంచవలెనుH5462.

And if the priest look on the plague of the scall, and, behold, it be not in sight deeper than the skin, and that there is no black hair in it; then the priest shall shut up him that hath the plague of the scall seven days:
32

ఏడవH7637నాడుH3117 యాజకుడుH3548 ఆ పొడనుH5061 చూడవలెనుH7200. ఆ బొబ్బH5424 వ్యాపింపH6581H3808 యుండినయెడలను, దానిలో పసుపు పచ్చH6669వెండ్రుకలుH8181 లేనియెడలనుH3808, చర్మముH5785కంటెH4480 పల్లముH6013కాని యెడలనుH369,

And in the seventh day the priest shall look on the plague: and, behold, if the scall spread not, and there be in it no yellow hair, and the scall be not in sight deeper than the skin;
33

వాడు క్షౌరము చేసికొనవలెనుH1548/ గాని ఆ బొబ్బH5424 క్షౌరముH1548 చేయకూడదుH3808. యాజకుడుH3548 బొబ్బగల వానినిH5424 మరి యేడుH7651 దినములుH3117 ప్రత్యేకముగా ఉంచవలెనుH5462.

He shall be shaven, but the scall shall he not shave; and the priest shall shut up him that hath the scall seven days more:
34

ఏడవH7637నాడుH3117 యాజకుడుH3548 ఆ బొబ్బనుH5424 చూడగాH7200 అది చర్మమందుH5785 బొబ్బH5424 వ్యాపింపH6581H369 చర్మముH5785కంటెH4480 పల్లముH6013కాకH369యుండినయెడల, యాజకుడుH3548 వాడు పవిత్రుడనిH2891 నిర్ణయింపవలెను. వాడు తన బట్టలుH899 ఉదుకుకొనిH3526 పవిత్రుడగునుH2891.

And in the seventh day the priest shall look on the scall: and, behold, if the scall be not spread in the skin, nor be in sight deeper than the skin; then the priest shall pronounce him clean: and he shall wash his clothes, and be clean.
35

వాడు పవిత్రుడనిH2893 నిర్ణయించిన తరువాత బొబ్బH5424 విస్తారముగా వ్యాపించినH6581 యెడల యాజకుడుH3548 వాని చూడవలెనుH7200,

But if the scall spread much in the skin after his cleansing;
36

అప్పుడు ఆ మాదH5785 వ్యాపించియుండినH6581యెడల యాజకుడుH3548 పసుపు పచ్చH6669వెండ్రుకలనుH8181 వెదకనక్కరH1239లేదుH3808; వాడుH1931 అపవిత్రుడుH2931.

Then the priest shall look on him: and, behold, if the scall be spread in the skin, the priest shall not seek for yellow hair; he is unclean.
37

అయితే నిలిచినH5975 ఆ మాదలోH5424 నల్లH7838వెండ్రుకలుH8181 పుట్టినH6779 యెడల ఆ మాదH5424 బాగుపడెనుH7495; వాడుH1931 పవిత్రుడుH2889; యాజకుడుH3548 వాడు పవిత్రుడనిH2891 నిర్ణయింపవలెను.

But if the scall be in his sight at a stay, and that there is black hair grown up therein; the scall is healed, he is clean: and the priest shall pronounce him clean.
38

మరియు పురుషునిH376 దేహపుH1320చర్మమందేమిH5785 స్త్రీH802 దేహపుH1320చర్మమందేమిH5785 నిగనిగలాడు మచ్చలుH934, అనగా నిగనిగలాడు తెల్లనిH3836మచ్చలుH934 పుట్టినయెడల

If a man also or a woman have in the skin of their flesh bright spots, even white bright spots;
39

యాజకుడుH3548 వానిని చూడవలెనుH7200; వారి దేహH1320చర్మమందుH5785 నిగనిగలాడు మచ్చలుH934 వాడియుండినయెడలH3544 అది చర్మమందుH5785 పుట్టినH6524 యొక పొక్కుH933; వాడుH1931 పవిత్రుడుH2889.

Then the priest shall look: and, behold, if the bright spots in the skin of their flesh be darkish white; it is a freckled spot that groweth in the skin; he is clean.
40

తలవెండ్రుకలుH7218 రాలినH4803వాడుH376 బట్టH7142 తలవాడుH7218; అయినను వాడుH1931 పవిత్రుడుH2889.

And the man whose hair is fallen off his head, he is bald; yet is he clean.
41

ముఖమువైపునH6440 తలవెండ్రుకలుH7218 రాలినవాడుH4803 బట్ట నొసటివాడుH1371; వాడుH1931 పవిత్రుడుH2889.

And he that hath his hair fallen off from the part of his head toward his face, he is forehead bald: yet is he clean.
42

అయినను బట్ట తలయందేH7146గానిH176 బట్ట నొసటియందేగానిH1372 యెఱ్ఱగానుండుH125 తెల్లనిH3836 పొడ పుట్టినH1961యెడల, అది వాని బట్టతలయందైననుH7146 బట్టనొసటియందైననుH1372 పుట్టినH6524 కుష్ఠముH6883.

And if there be in the bald head, or bald forehead, a white reddish sore; it is a leprosy sprung up in his bald head, or his bald forehead.
43

యాజకుడుH3548 వానిని చూడవలెనుH7200. కుష్ఠము దేహH1320చర్మమందుH5785 కనబడునట్లుH4758 ఆ పొడ H5061వాపుH7613 చూపునకు వాని బట్ట తలయందైననుH7146 వాని బట్ట నొసటియందైననుH1372 ఎఱ్ఱగాH125 నుండు తెల్లనిH3836 పొడయైనయెడలH6883

Then the priest shall look upon it: and, behold, if the rising of the sore be white reddish in his bald head, or in his bald forehead, as the leprosy appeareth in the skin of the flesh;
44

వాడుH1931 కుష్ఠH6879రోగిH376, వాడుH1931 అపవిత్రుడుH2930; యాజకుడుH3548 వాడు బొత్తిగా అపవిత్రుడనిH2930 నిర్ణయింపవలెను; వాని కుష్ఠముH5061 వాని తలలోనున్నదిH7218.

He is a leprous man, he is unclean: the priest shall pronounce him utterly unclean; his plague is in his head.
45

ఆ పొడగలH5061 కుష్ఠరోగిH6879 వస్త్రములనుH899 చింపివేయవలెనుH6533; వాడు తలH7218 విరియబోసికొనవలెనుH6544; వాడు తన పైపెదవినిH8222 కప్పుకొని–H5844అపవిత్రుడనుH2931 అపవిత్రుడనుH2931 అని బిగ్గరగాH7121 పలుకవలెను.

And the leper in whom the plague is, his clothes shall be rent, and his head bare, and he shall put a covering upon his upper lip, and shall cry, Unclean, unclean.
46

ఆ పొడ వానికిH5061 కలిగిన దినముH3117లన్నియుH3605 వాడుH1931 అపవిత్రుడై యుండునుH2930; వాడుH1931 అపవిత్రుడుH2931 గనుక ప్రత్యేకముగానేH910 నివసింపవలెనుH3427; వాని నివాసముH4186 పాళెమునకుH4264 వెలుపలH2351 ఉండవలెను.

All the days wherein the plague shall be in him he shall be defiled; he is unclean: he shall dwell alone; without the camp shall his habitation be.
47

మరియు కుష్ఠుH6883పొడH5061 వస్త్రమందుH899 కనబడునప్పుడు అది గొఱ్ఱవెండ్రుకలH6785 బట్టయందేమిH899 నారH6593బట్టయందేమిH899

The garment also that the plague of leprosy is in, whether it be a woollen garment, or a linen garment;
48

నారతోనేH6593గానిH176 వెండ్రుకలతోనేH6785గానిH176 నేసిన పడుగునందేమిH8359 పేకయందేమిH6154 తోలునందేమిH5785 తోలుతోH5785 చేయబడుH4399 ఏయొక వస్తువునందేమిH3605 పుట్టి

Whether it be in the warp, or woof; of linen, or of woollen; whether in a skin, or in any thing made of skin;
49

ఆ పొడH5061 ఆ బట్టయందేమిH899 ఆ తోలునందేమిH5785 ఆ పేకయందేమిH8359 తోలుతోH5785 చేయబడిన వస్తువునందేమిH3627 పచ్చదాళుH3422గానేగాని యెఱ్ఱదాళుగానేగానిH125 కనబడినయెడల, అది కుష్ఠుH68883పొడH5061; యాజకునికిH3548 దాని కనుపరచవలెనుH7200.

And if the plague be greenish or reddish in the garment, or in the skin, either in the warp, or in the woof, or in any thing of skin; it is a plague of leprosy, and shall be shewed unto the priest:
50

యాజకుడుH3548 ఆ పొడనుH5061 చూచిH7200 పొడగలవాటినిH5061 ఏడుH7651 దినములుH3117 ప్రత్యేకముగా ఉంచవలెనుH5462.

And the priest shall look upon the plague, and shut up it that hath the plague seven days:
51

ఏడవH7637నాడుH3117 అతడు ఆ పొడనుH5061 చూడవలెనుH7200. అప్పుడు ఆ వస్త్రమందుH899, అనగా పడుగునందేH8359గానిH176 పేకయందేగానిH6154 తోలునందేగానిH5785 తోలుతోH5785 చేసినH6213 వస్తువునందేగానిH4399 ఆ పొడH5061 వ్యాపించినH6581యెడలH3588 అది కొరుకుడుH3992 కుష్ఠముH6883; అదిH1931 అపవిత్రముH2931.

And he shall look on the plague on the seventh day: if the plague be spread in the garment, either in the warp, or in the woof, or in a skin, or in any work that is made of skin; the plague is a fretting leprosy; it is unclean.
52

కావున అతడు ఆ పొడH5061 దేనిలోH834 ఉన్నదో ఆ వస్త్రమునుH899 నారతోనేమిH6593 వెండ్రుకలతోనేమిH6785 చేసిన పడుగునుH8359 పేకనుH6154 తోలుతోH5785చేసిన ప్రతిH3605 వస్తువునుH3627 అగ్నితోH784 కాల్చివేయవలెనుH8313; అదిH1931 కొరుకుడుH3992 కుష్ఠముH6883; అగ్నితోH784 దాని కాల్చివేయవలెనుH8313.

He shall therefore burn that garment, whether warp or woof, in woollen or in linen, or any thing of skin, wherein the plague is: for it is a fretting leprosy; it shall be burnt in the fire.
53

అయితే యాజకుడుH3548 చూచినప్పుడుH7200 ఆ పొడH5061 ఆ వస్త్రమందుH899, అనగా పడుగునందేమిH8359 పేకయందేమిH6154 తోలుతోH5785 చేసిన మరి దేనియందేమిH3605 వ్యాపింపH6581H3808 పోయినయెడలH518

And if the priest shall look, and, behold, the plague be not spread in the garment, either in the warp, or in the woof, or in any thing of skin;
54

యాజకుడుH3548 ఆ పొడగలదానినిH5061 ఉదుకH3526 నాజ్ఞాపించిH6680 మరిH8145 ఏడుH7651 దినములుH3117 దానిని విడిగా ఉంచవలెనుH5462.

Then the priest shall command that they wash the thing wherein the plague is, and he shall shut it up seven days more:
55

ఆ పొడగల దానినిH5061 ఉదికినH3526 తరువాత యాజకుడుH3548 దానిని చూడవలెనుH7200. ఆ పొడH5061 మారH2015కపోయిననుH3808 వ్యాపింపH6581క పోయిననుH3808 అది అపవిత్రముH2931. అగ్నితోH784 దానిని కాల్చివేయవలెనుH8313. అది లోవైపునగానిH7146 పైవైపునగానిH1372 పుట్టినను కొరుకుడు కుష్ఠముగాH6356 ఉండును.

And the priest shall look on the plague, after that it is washed: and, behold, if the plague have not changed his colour, and the plague be not spread; it is unclean; thou shalt burn it in the fire; it is fret inward, whether it be bare within or without.
56

యాజకుడుH3548 దానిని చూచినప్పుడుH7200 వస్త్రము ఉదికినH3526 తరువాత ఆ పొడH5061 వాడియుండినH3544యెడలH518, అది ఆ వస్త్రముH899లోH4480 ఉండినను తోలులోH5785 ఉండినను పడుగుH8359లోH4480 ఉండినను పేకH6154లోH4480 ఉండినను యాజకుడుH3548 వాటిని చింపివేయవలెనుH6176.

And if the priest look, and, behold, the plague be somewhat dark after the washing of it; then he shall rend it out of the garment, or out of the skin, or out of the warp, or out of the woof:
57

అటుతరువాత అది ఆ వస్త్రమందేగానిH899 పడుగునందేగానిH8359 పేకయందేగానిH6154 తోలుతోH5785 చేసిన దేనియందేగానిH3605 కనబడినH7200యెడలH518 అది కొరుకుడు కుష్ఠము. ఆ పొడH5061 దేనిలోH834 నున్నదో దానిని అగ్నితోH784 కాల్చివేయవలెనుH8313.

And if it appear still in the garment, either in the warp, or in the woof, or in any thing of skin; it is a spreading plague: thou shalt burn that wherein the plague is with fire.
58

ఏ వస్త్రమునేH899గానిH176 పడుగునేH8359గానిH176 పేకనేగానిH6154 తోలుతోH5785 చేసిన దేనినేగాని ఉదికినతరువాతH3526 ఆ పొడH5061 వదిలినH5493 యెడల, రెండవమారుH8145 దానిని ఉదుకవలెనుH3526;

And the garment, either warp, or woof, or whatsoever thing of skin it be, which thou shalt wash, if the plague be departed from them, then it shall be washed the second time, and shall be clean.
59

అప్పుడు అది పవిత్రమగునుH2930. బొచ్చుH67785 బట్టయందేగానిH899 నారబట్టయందేH6593గానిH176 పడుగునందేH8359గానిH176 పేకయందేH6154గానిH176 తోలుH5785వస్తువులయందేగానిH3627 యుండు కుష్ఠుH6883పొడనుH5061 గూర్చి అది పవిత్రమనిH2891 అపవిత్రమనిH2930 నీవు నిర్ణయింపవలసిన విధిH8451 యిదేH2063.

This is the law of the plague of leprosy in a garment of woollen or linen, either in the warp, or woof, or any thing of skins, to pronounce it clean, or to pronounce it unclean.

లూకా అధ్యాయము 8

1

వెంటనేG2517 ఆయనG846 దేవునిG2316 రాజ్యG932 సువార్తను తెలుపుచుG2097 , ప్రకటించుచుG2784 , ప్రతిG2596 పట్టణములోనుG4172 ప్రతి గ్రామములోనుG2968 సంచారము చేయుచుండగాG1353

And it came to pass afterward, that he went throughout every city and village, preaching and shewing the glad tidings of the kingdom of God: and the twelve were with him,
2

పండ్రెండుమందిG1427 శిష్యులునుG3101 , అపవిత్రాG4190త్మలునుG4151 వ్యాధులునుG769 పోగొట్టబడినG2323 కొందరుG5100 స్త్రీలునుG1135 , అనగా ఏడుG2033 దయ్యములుG1140 వదలిG575 పోయినG1831 మగ్దలేనేG3094 అనబడినG2564 మరియయుG3137 , హేరోదు యొక్కG2264 గృహనిర్వాహకుడగుG2012 కూజాG5529 భార్యయగుG1135 యోహన్నయుG2489 , సూసన్నయుG4677 ఆయనG846తో కూడ ఉండిరిG4862 .

And certain women, which had been healed of evil spirits and infirmities, Mary called Magdalene, out of whom went seven devils,
3

​వీరును ఇతరుG2087 లనేకులునుG4183 , తమకుG846 కలిగిన ఆస్తితోG5224 వారికిG846 ఉపచారముG1247 (అనేక ప్రాచీన ప్రతులలో-ఆయనకుపచారము అని పాఠాంతరము) చేయుచు వచ్చిరి.

And Joanna the wife of Chuza Herod's steward, and Susanna, and many others, which ministered unto him of their substance.
4

బహుG4183 జనసమూహముG3793 కూడిG4896 ప్రతిG2596 పట్టణమునుండిG4172 ఆయనG846యొద్దకుG4314 వచ్చుచుండగాG1975 ఆయన ఉపమానG3850 రీతిగాG1223 ఇట్లనెనుG2036

And when much people were gathered together, and were come to him out of every city, he spake by a parable:
5

–విత్తువాడుG4687 తనG848 విత్తనములుG4703 విత్తుటకుG4687 బయలుదేరెనుG1831 . అతడుG846 విత్తుచుండగాG4687 , కొన్నిG3303 విత్తనములుG4703 త్రోవ ప్రక్కనుG3598 పడిG4098 త్రొక్కబడెనుG2662 గనుక, ఆకాశG3772 పక్షులుG4071 వాటినిG846 మింగివేసెనుG2719 .

A sower went out to sow his seed: and as he sowed, some fell by the way side; and it was trodden down, and the fowls of the air devoured it.
6

మరి కొన్నిG2087 రాతినేలనుG4073 పడిG4098 , మొలిచిG5453 , చెమ్మG2429లేనందునG3361 ఎండిపోయెనుG3583 .

And some fell upon a rock; and as soon as it was sprung up, it withered away, because it lacked moisture.
7

మరి కొన్నిG2087 ముండ్లపొదలG173 నడుమG3319 పడెనుG4098 ; ముండ్లపొదలుG173 వాటితో మొలిచిG4855 వాటిG846 నణచివేసెనుG638 .

And some fell among thorns; and the thorns sprang up with it, and choked it.
8

మరికొన్నిG2087 మంచిG18నేలనుG1093 పడెనుG4098 ; అవి మొలిచిG5453 నూరంతలుగాG1542 ఫలించెననెనుG2590 . ఈ మాటలుG3778 పలుకుచు–G3004వినుటకుG191 చెవులుG3775 గలవాడుG2192 వినును గాకG191 అని బిగ్గరగా చెప్పెనుG5455 .

And other fell on good ground, and sprang up, and bare fruit an hundredfold. And when he had said these things, he cried, He that hath ears to hear, let him hear.
9

ఆయనG846 శిష్యులు–G3101ఈ ఉపమానG3850భావG1498మేమిటనిG5101 ఆయననుG846 అడుగగాG1905

And his disciples asked him, saying, What might this parable be?
10

ఆయన–G3588దేవునిG2316 రాజ్యG932మర్మముG3466 లెరుగుటG1097 మీకుG5213 అనుగ్రహింపబడియున్నదిG1325 ; ఇతరులైతేG3062 చూచియుG991 చూడG991కయుG3361 , వినియుG191 గ్రహింపG4920కయుG3361 ఉండునట్లు వారికిG3062 ఉపమానరీతిగాG3850 (బోధింపబడు చున్నవి.)

And he said, Unto you it is given to know the mysteries of the kingdom of God: but to others in parables; that seeing they might not see, and hearing they might not understand.
11

G3778 ఉపమానG3850 భావమేమనగా, విత్తనముG4703 దేవునిG2316 వాక్యముG3056 .

Now the parable is this: The seed is the word of God.
12

​త్రోవప్రక్కG3598 నుండువారుG1526 , వారు వినువారుG191 గాని నమ్మిG4100 రక్షణG4982 పొందకుండునట్లుG3363 అపవాదిG1228 (అనగా, సాతాను) వచ్చిG2064 వారిG846 హృదయముG2588లో నుండిG575 వాక్యG3056మెత్తికొని పోవునుG142 .

Those by the way side are they that hear; then cometh the devil, and taketh away the word out of their hearts, lest they should believe and be saved.
13

రాతినేలనుండుG4073 వారెవరనగా, వినుG191నప్పుడుG3752 వాక్యమునుG3056 సంతోషముగాG5479 అంగీకరించువారుG1209 గాని వారికిG3778 వేరుG4491 లేనందునG3756 కొంచెము కాలముG2540 నమ్మిG4100 శోధనG3986కాలమునG2540 తొలగిపోవుదురుG868 .

They on the rock are they, which, when they hear, receive the word with joy; and these have no root, which for a while believe, and in time of temptation fall away.
14

ముండ్లపొదG173లలోG1519 పడినG4098 (విత్తనమును పోలిన) వారెవరనగా, వినిG191 కాలము గడిచినకొలదిG4198 యీ జీవనసంబంధమైనG979 విచారములG3308 చేతనుG5259 ధనG4149 భోగములచేతనుG2237 అణచివేయబడిG4846 పరిపక్వముగాG5052 ఫలింపనివారుG3756 .

And that which fell among thorns are they, which, when they have heard, go forth, and are choked with cares and riches and pleasures of this life, and bring no fruit to perfection.
15

మంచిG2570 నేలG1093 నుండుG1526 (విత్తనమును పోలిన) వారెవరనగాG3748 యోగ్యమైనG2570 మంచిG18 మనస్సుతోG2588 వాక్యముG3056 వినిG191 దానిని అవలంబించిG2722 ఓపికG5281తోG1722 ఫలించువారుG2592 .

But that on the good ground are they, which in an honest and good heart, having heard the word, keep it, and bring forth fruit with patience.
16

ఎవడునుG3762 దీపముG3088 ముట్టించిG681 పాత్రతోG4632 కప్పివేయడుG2572 , మంచముG2825 క్రిందG5270 పెట్టడుG5087 గానిG235 , లోపలికి వచ్చువారికిG1531 వెలుగుG5457 అగపడవలెననిG991 దీపస్తంభముG3087మీదG1909 దానిని పెట్టునుG2007 .

No man, when he hath lighted a candle, covereth it with a vessel, or putteth it under a bed; but setteth it on a candlestick, that they which enter in may see the light.
17

తేటపరచG5318బడనిG3756 రహస్యమేదియుG2927 లేదుG3756 ; తెలియజేయG1097బడకయుG3756 బయలుG5318పడకయుG2064 నుండు మరుగైనదేదియుG614 లేదుG3761 .

For nothing is secret, that shall not be made manifest; neither any thing hid, that shall not be known and come abroad.
18

కలిగినG2192వానికిG846 ఇయ్యబడునుG1325 , లేనిG3361వానిG846యొద్దనుండిG575 తనకు కలదనిG2192 అనుకొనునదికూడG1380 తీసివేయబడునుG142 గనుకG3767 మీరేలాగుG4459 వినుచున్నారోG191 చూచుకొనుడనిG991 చెప్పెను.

Take heed therefore how ye hear: for whosoever hath, to him shall be given; and whosoever hath not, from him shall be taken even that which he seemeth to have.
19

ఆయనG846 తల్లియుG3384 సహోదరులునుG80 ఆయనయొద్దకు వచ్చిG3854 , జనులు గుంపుగాG3793 ఉండుటచేత ఆయనదగ్గరకుG846 రాలేకG490పోయిరిG3756 .

Then came to him his mother and his brethren, and could not come at him for the press.
20

అప్పుడు–నీG4675 తల్లియుG3384 నీG4675 సహోదరులునుG80 నిన్నుG4571 చూడG1492గోరిG2309 వెలుపలG1854 నిలిచియున్నారనిG2476 యెవరో ఆయనకుG846 తెలియజేసిరిG518 .

And it was told him by certain which said, Thy mother and thy brethren stand without, desiring to see thee.
21

అందుకాయన–దేవునిG2316 వాక్యముG3056 వినిG191 , దాని ప్రకారము జరిగించుG4160 వీరేG846 నాG3450 తల్లియుG3384 నాG3450 సహోదరులుననిG80 వారితోG846 చెప్పెనుG2036 .

And he answered and said unto them, My mother and my brethren are these which hear the word of God, and do it.
22

మరియొకG3391నాడుG2250 ఆయన తనG846 శిష్యులG3101తోకూడG2532 ఒక దోనెG4143యెక్కిG1684 సరస్సుG3041 అద్దరికిG4008 పోదమనిG1330 వారితోG846 చెప్పగాG2036 , వారు ఆ దోనెను త్రోసిG321 బయలుదేరిరి.

Now it came to pass on a certain day, that he went into a ship with his disciples: and he said unto them, Let us go over unto the other side of the lake. And they launched forth.
23

వారుG846 వెళ్లుచుండగాG4126 ఆయన నిద్రించెనుG879 . అంతలో గాలిG417వానG2978 సరస్సుG3041మీదికిG1519 వచ్చిG2597 దోనె నీళ్లతో నిండినందునG4845 వారు అపాయకరమైన స్థితిలో ఉండిరిG2793

But as they sailed he fell asleep: and there came down a storm of wind on the lake; and they were filled with water, and were in jeopardy.
24

గనుక ఆయనయొద్దకు వచ్చి–G4334ప్రభువాG1988 ప్రభువాG1988 , నశించిపోవుచున్నామనిG622 చెప్పిG3004 ఆయననుG846 లేపిరిG1326 . ఆయనG3588 లేచిG1453 , గాలినిG417 నీటిG5204పొంగునుG2830 గద్దింపగానేG2008 అవి అణగిG3973 నిమ్మళమాయెనుG1055 .

And they came to him, and awoke him, saying, Master, master, we perish. Then he arose, and rebuked the wind and the raging of the water: and they ceased, and there was a calm.
25

అప్పుడాయన–మీG5216 విశ్వాసG4102మెక్కడG4226 అని వారితోG846 అనెనుG2036 . అయితేG1161 వారు భయపడి–G5399ఈయనG846 గాలికినిG417 నీళ్లకునుG5204 ఆజ్ఞాపింపగాG2004 అవి లోబడుచున్నవేG5219 ; ఈయనG3778 యెవరోG5101 అని యొకనితో నొకడుG240 చెప్పుకొనిG3004 ఆశ్చర్యపడిరిG2296 .

And he said unto them, Where is your faith? And they being afraid wondered, saying one to another, What manner of man is this! for he commandeth even the winds and water, and they obey him.
26

వారు గలిలయకుG1056 ఎదురుగా ఉండుG495 గెరసీనీయులG1046 దేశమునకుG5561 వచ్చిరిG2668 .

And they arrived at the country of the Gadarenes, which is over against Galilee.
27

ఆయనG846 ఒడ్డునG1093 దిగినప్పుడుG1831 ఆ ఊరిG4172వాడొకడుG435 ఆయనకుG846 ఎదురుగావచ్చెనుG5221 . వాడు దయ్యములుG1140పట్టినవాడైG2192 , బహుG2425కాలమునుండిG5550 బట్టలుG2440 కట్టుG1737కొనకG3756 , సమాధులG3418లోనేG1722గానిG235 యింటిలోG3614 ఉండువాడుG3306 కాడుG2532 .

And when he went forth to land, there met him out of the city a certain man, which had devils long time, and ware no clothes, neither abode in any house, but in the tombs.
28

వాడు యేసునుG2424 చూచిG1492 , కేకలువేసిG349 ఆయనG846 యెదుట సాగిలపడి–G4363యేసూG2424 , సర్వోన్నతుడైనG5310 దేవునిG2316 కుమారుడాG5207 , నాతోG1698 నీకేమిG4671 ? నన్నుG3165 బాధG928పరచకుమనిG3361 నిన్నుG4675 వేడుకొనుచున్నానుG1189 అని కేకలువేసిG3173 చెప్పెనుG2036 .

When he saw Jesus, he cried out, and fell down before him, and with a loud voice said, What have I to do with thee, Jesus, thou Son of God most high? I beseech thee, torment me not.
29

ఏలయనగా ఆయన–ఆ మనుష్యునిG444 విడిచి వెలుపలికిG575 రమ్మనిG1831 ఆ అపవిత్రాG169త్మకుG4151 ఆజ్ఞాపించెనుG3853 . అది అనేకG4183 పర్యాయములుG5550 వానినిG846 పట్టుచువచ్చెనుG4884 గనుక వానిని గొలుసులతోనుG254 కాలిసంకెళ్లతోనుG3976 కట్టిG1196 కావలియందుంచిరిG5442 గాని, వాడు బంధకములనుG1199 తెంపగాG1284 దయ్యముG1142 వానిని అడవిG2048లోనికిG1519 తరుముకొని పోయెనుG1643 .

For he had commanded the unclean spirit to come out of the man. For oftentimes it had caught him: and he was kept bound with chains and in fetters; and he brake the bands, and was driven of the devil into the wilderness.)
30

యేసు–G2424నీ G4671 పేరేG3686మనిG5101 వానిG846 నడుగగాG1905 , చాలG4183 దయ్యములుG1140 వానిలోG846 చొచ్చి యుండెనుG1525 గనుక,

And Jesus asked him, saying, What is thy name? And he said, Legion: because many devils were entered into him.
31

వాడుG3588 తన పేరు సేనG3003 అని చెప్పిG2036 , పాతాళముG12లోనికిG1519 పోవుటకుG565 తమకు ఆజ్ఞాపింపG2004వద్దనిG3361 ఆయననుG846 వేడుకొనెనుG3870 .

And they besought him that he would not command them to go out into the deep.
32

అక్కడG2258 విస్తారమైనG2425 పందులG5519 మందG34 కొండG3735మీదG1722 మేయుచుండెనుG1006 గనుక, వాటిలోG1565 చొచ్చుటకుG1525 తమకుG846 సెలవిమ్మని ఆయననుG846 వేడుకొనగాG3870 ఆయన సెలవిచ్చెనుG2010 .

And there was there an herd of many swine feeding on the mountain: and they besought him that he would suffer them to enter into them. And he suffered them.
33

అప్పుడు దయ్యములుG1140 ఆ మనుష్యుని G444 విడిచిG575పోయిG1831 పందులG5519లోG1519 చొచ్చెనుG1525 గనుక, ఆ మందG34 ప్రపాతమునుండిG2911 సరస్సుG3041లోనికిG1519 వడిగా పరుగెత్తిG3729 ఊపిరి తిరుగక చచ్చెనుG638 .

Then went the devils out of the man, and entered into the swine: and the herd ran violently down a steep place into the lake, and were choked.
34

మేపుచున్నవారుG1006 జరిగినదానినిG1096 చూచిG1492 , పారిపోయిG5343 ఆ పట్టణములోనుG4172 గ్రామములలోనుG68 ఆ సంగతి తెలియజేసిరిG518 .

When they that fed them saw what was done, they fled, and went and told it in the city and in the country.
35

జనులు జరిగినదానినిG1096 చూడవెళ్లిG1492 , యేసునొద్దకుG2424 వచ్చిG2064 , దయ్యములుG1140 వదలిపోయినG1831 మనుష్యుడుG444 బట్టలు కట్టుకొనిG2439 , స్వస్థచిత్తుడై యేసుG2424 పాదములG4228యొద్దG3844 కూర్చుండుటG2521 చూచిG2147 భయపడిరిG5399 .

Then they went out to see what was done; and came to Jesus, and found the man, out of whom the devils were departed, sitting at the feet of Jesus, clothed, and in his right mind: and they were afraid.
36

అది చూచినవారుG1492 దయ్యములుG1139 పట్టినవాడేలాగుG4459 స్వస్థతపొందెనోG4982 జనులకుG846 తెలియజేయగాG518

They also which saw it told them by what means he that was possessed of the devils was healed.
37

గెరసీనీయులG1046 ప్రాంతములలోనుండుG4066 జనుG4128లందరుG537 బహుG3173 భయాక్రాంతులైరిG5401 గనుక తమ్మునుG846 విడిచిపొమ్మని G565 ఆయననుG846 వేడుకొనిరిG2065 . ఆయనG846 దోనెG4143 యెక్కిG1684 తిరిగి వెళ్లుచుండగాG5290 , దయ్యములుG1140 వదలిపోయినG1831 మనుష్యుడుG435 , ఆయనG846తోG4862 కూడ తన్ను ఉండనిమ్మనిG1511 ఆయననుG846 వేడుకొనెనుG1189 .

Then the whole multitude of the country of the Gadarenes round about besought him to depart from them; for they were taken with great fear: and he went up into the ship, and returned back again.
38

అయితే ఆయన–నీవు నీG4675 యింటికిG3624 తిరిగి వెళ్లిG5290 , దేవుడుG2316 నీకెట్టిG4671 గొప్పకార్యములుG3745 చేసెనోG4160 తెలియ జేయుమనిG1334 వానితో చెప్పిG3004 వానిని పంపివేసెనుG630 ; వాడు వెళ్లిG565 యేసుG2424 తనకెట్టిG846 గొప్పకార్యములుG3745 చెసెనోG4160 ఆ పట్టణG4172 మందంతటనుG3650 ప్రకటించేనుG2784 .

Now the man out of whom the devils were departed besought him that he might be with him: but Jesus sent him away, saying,
39

జనసమూహముG3793 ఆయనకొరకుG846 ఎదురుచూచుG4328చుండెనుG2258 గనుక యేసుG2424 తిరిగివచ్చినప్పుడుG5290 వారు ఆయననుG846 చేర్చుకొనిరిG588 .

Return to thine own house, and shew how great things God hath done unto thee. And he went his way, and published throughout the whole city how great things Jesus had done unto him.
40

అంతట ఇదిగోG2400 సమాజమందిరపుG4864 అధికారియైనG758 యాయీరుG2383 అనుG3686 ఒకడుG435 వచ్చిG2064 యేసుG2424 పాదములమీదG4228 పడిG4098

And it came to pass, that, when Jesus was returned, the people gladly received him: for they were all waiting for him.
41

యించుమించు పండ్రెండేండ్లG1427 యీడుగలG2094 తనG846 యొక్కతేG3439 కుమార్తెG2364 చావ సిద్ధముగ ఉన్నదిG599 గనుక తనG848 యింటికిG3624 రమ్మనిG1525 ఆయననుG846 బతిమాలుకొనెనుG3870 . ఆయనG846 వెళ్లుచుండగాG5217 జనసమూహములుG3793 ఆయనమీదG846 పడుచుండిరిG4846 .

And, behold, there came a man named Jairus, and he was a ruler of the synagogue: and he fell down at Jesus' feet, and besought him that he would come into his house:
42

అప్పుడు పండ్రెంG1427డేండ్లనుండిG2094 రక్తG129 స్రావG4511రోగముగలG5607 యొక స్త్రీG1135 (కొన్ని ప్రాచీన ప్రతులలో-స్త్రీ యుండెను. ఆమెతన జీవనోపాధిG979 యంతయుG3650 వైద్యులకుG2395 వ్యయముచేసిG4321 , అనికూర్చబడినది) యెవనిG3762 చేతనుG5259 స్వస్థతG2323 నొందనిదైG3756 ఆయన వెనుకకుG3693 వచ్చిG4334

For he had one only daughter, about twelve years of age, and she lay a dying. But as he went the people thronged him.
43

ఆయనG846 వస్త్రపుG2440 చెంగుG2899 ముట్టెనుG680 , వెంటనేG3916 ఆమెG846 రక్తG129 స్రావముG4511 నిలిచిపోయెనుG2476 .

And a woman having an issue of blood twelve years, which had spent all her living upon physicians, neither could be healed of any,
44

–నన్నుG3450 ముట్టినదిG680 ఎవరనిG5101 యేసుG2424 అడుగగాG2036 అందరును–G3956మేమెరుగమన్నప్పుడుG720 , పేతురు–G4074ఏలినవాడాG1988 , జనసమూహములుG3793 క్రిక్కిరిసిG598 నీమీదG4571 పడుచున్నారనగాG4912

Came behind him, and touched the border of his garment: and immediately her issue of blood stanched.
45

యేసు–G2424ఎవడోG5101 నన్నుG3450 ముట్టెనుG680 , ప్రభావముG1411 నాలోనుండిG1700 వెడలిG575 పోయినదనిG1831 , నాకుG1473 తెలిసిన దనెనుG1097 .

And Jesus said, Who touched me? When all denied, Peter and they that were with him said, Master, the multitude throng thee and press thee, and sayest thou, Who touched me?
46

తాను మరుగైG2990 యుండలేదనిG3756 , ఆ స్త్రీG1135 చూచిG1492 , వణకుచుG5141 వచ్చిG2064 ఆయనG846 యెదుట సాగిలపడిG4363 , తాను ఎందుG3739నిమిత్తముG156 ఆయననుG846 ముట్టెనోG680 , వెంటనేG3916 తాను ఏలాగుG5613 స్వస్థపడెనోG2390 ఆ సంగతి ప్రజG2992లందరిG3956యెదుటG1799 తెలియజెప్పెనుG518 .

And Jesus said, Somebody hath touched me: for I perceive that virtue is gone out of me.
47

అందుకాయన–G3588కుమారీG2364 , నీG4675 విశ్వాసముG4102 నిన్నుG4571 స్వస్థపరచెనుG4982 , సమాధానముG1515 గలదానవైపొమ్మనిG4198 ఆమెతోG846 చెప్పెనుG2036 .

And when the woman saw that she was not hid, she came trembling, and falling down before him, she declared unto him before all the people for what cause she had touched him, and how she was healed immediately.
48

ఆయనG846 ఇంకనుG2089 మాటలాడుచుండగాG2980 సమాజమందిరపు అధికారిG752 యింటనుండిG3844 యొకడుG5100 వచ్చి–G2064నీG4675 కుమార్తెG2364 చనిపోయినదిG2348 , బోధకునిG1320 శ్రమG4660పెట్టవద్దనిG3361 అతనితోG846 చెప్పెనుG3004 .

And he said unto her, Daughter, be of good comfort: thy faith hath made thee whole; go in peace.
49

యేసుG2424 ఆ మాటవిని–G191 భయG5399పడవద్దుG3361 , నమ్మికG4100మాత్రముంచుముG3440 , ఆమె స్వస్థపరచబడుననిG4982 అతనితోG846 చెప్పిG3004

While he yet spake, there cometh one from the ruler of the synagogue's house, saying to him, Thy daughter is dead; trouble not the Master.
50

యింటికిG3614 వచ్చినప్పుడుG1525 పేతురుG4074 యోహానుG2491 యాకోబుG2385 అను వారిని ఆ చిన్నదానిG3816 తలిG3384దండ్రులనుG3962 తప్పG1508 మరెవరినిG3762 ఆయన లోపలికిG1525 రానియ్యలేదుG863 .

But when Jesus heard it, he answered him, saying, Fear not: believe only, and she shall be made whole.
51

అందరునుG3956 ఆమె నిమిత్తమైG846 యేడ్చుచుG2799 రొమ్ము కొట్టుకొనుచుండగాG2875 , ఆయనG3588 వారితోG846

And when he came into the house, he suffered no man to go in, save Peter, and James, and John, and the father and the mother of the maiden.
52

–ఏడ్వG2799వద్దుG3361, ఆమె నిద్రించుచున్నదేG2518 గాని చనిG599పోలేదనిG3756 చెప్పెనుG2036.

And all wept, and bewailed her: but he said, Weep not; she is not dead, but sleepeth.
53

ఆమె చనిపోయెననిG599 వారెరిగిG1492 ఆయననుG846 అపహసించిరిG2606.

And they laughed him to scorn, knowing that she was dead.
54

అయితే ఆయనG846 ఆమెG846 చెయ్యిG5495పట్టుకొని–G2902చిన్నదానాG3816, లెమ్మనిG1453 చెప్పగాG3004

And he put them all out, and took her by the hand, and called, saying, Maid, arise.
55

ఆమెG846 ప్రాణముG4151 తిరిగివచ్చెనుG1994 గనుక వెంటనేG3916 ఆమె లేచెనుG450. అప్పుడాయన–ఆమెకుG846 భోజనముG5315 పెట్టుడనిG1325 ఆజ్ఞాపించెనుG1299.

And her spirit came again, and she arose straightway: and he commanded to give her meat.
56

ఆమెG846 తలిదండ్రులుG1118 విస్మయము నొందిరిG1839. అంతట ఆయన–జరిగినదిG1096 ఎవనితోనుG3367 చెప్పవద్దనిG2036 వారిG846కాజ్ఞాపించెనుG3853.

And her parents were astonished: but he charged them that they should tell no man what was done.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.