Day 36
Day 37 : నిర్గమకాండము 31-32 & మార్కు 14
Day 38

నిర్గమకాండము అధ్యాయము 31

1

మరియు యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెనుH1696

And the LORD spake unto Moses, saying,
2

–చూడుముH7200 ; నేను యూదాH3063 గోత్రములోH4294 హూరుH2354 మనుమడునుH1121 ఊరుH221 కుమారుడునైనH1121 బెసలేలుH1212 అను పేరుగలవానినిH8034 పిలిచితినిH7121 .

See, I have called by name Bezaleel the son of Uri, the son of Hur, of the tribe of Judah:
3

విచిత్రమైన పనులనుH4284 కల్పించుటకునుH2803 బంగారుతోనుH2091 వెండితోనుH3701 ఇత్తడితోనుH5178 పని చేయుటకునుH6213 పొదుగుటకై

And I have filled him with the spirit of God, in wisdom, and in understanding, and in knowledge, and in all manner of workmanship,
4

రత్నములనుH68 సాన బెట్టుటకునుH2799 కఱ్ఱనుH6086కోసిH2799 చెక్కుటకును

To devise cunning works, to work in gold, and in silver, and in brass,
5

సమస్త విధములైనH3605 పనులను చేయుటకునుH6213 జ్ఞానH2451విద్యాH8394 వివేకములునుH1847 సమస్తమైనH3605 పనుల నేర్పునుH4399 వానికి కలుగునట్లు వానిని దేవునిH430 ఆత్మ పూర్ణునిగాH7307 చేసియున్నానుH4390 .

And in cutting of stones, to set them, and in carving of timber, to work in all manner of workmanship.
6

మరియు నేనుH589 దానుH1835 గోత్రములోనిH4294 అహీసామాకుH294 కుమారుడైనH1121 అహోలీయాబునుH171 అతనికిH853 తోడుH854 చేసితినిH5414 . నేను నీకాజ్ఞాపించినH6680వన్నియుH3605 చేయునట్లుH6213 జ్ఞానH2450హృదయుH3820లందరిH3605 హృదయములలోH3820 జ్ఞానమునుH2451 ఉంచియున్నానుH5414 .

And I, behold, I have given with him Aholiab, the son of Ahisamach, of the tribe of Dan: and in the hearts of all that are wise hearted I have put wisdom, that they may make all that I have commanded thee;
7

ప్రత్యక్షపుH4150 గుడారమునుH168 సాక్ష్యపుH5715 మందసమునుH727 దానిమీదనున్నH5921 కరుణాపీఠమునుH3727 ఆ గుడారపుH168 ఉపకరణముH3627లన్నిటినిH3605

The tabernacle of the congregation, and the ark of the testimony, and the mercy seat that is thereupon, and all the furniture of the tabernacle,
8

బల్లనుH7979 దాని ఉపకరణములనుH3627 నిర్మలమైనH2889 దీపవృక్షమునుH4501 దాని ఉపకరణముH3627లన్నిటినిH3605 ధూపH7004వేదికనుH4196

And the table and his furniture, and the pure candlestick with all his furniture, and the altar of incense,
9

దహనH5930 బలిపీఠమునుH4196 దాని ఉపకరణముH3627లన్నిటినిH3605 గంగాళమునుH3595 దాని పీటనుH3653

And the altar of burnt offering with all his furniture, and the laver and his foot,
10

యాజకసేవచేయునట్లుH3547 సేవాH8278 వస్త్రములనుH899 యాజకుడైనH3548 అహరోనుయొక్కH175 ప్రతిష్ఠితH6944 వస్త్రములనుH899 అతని కుమారులH1121 వస్త్రములనుH899

And the cloths of service, and the holy garments for Aaron the priest, and the garments of his sons, to minister in the priest's office,
11

అభిషేకH4888 తైలమునుH8081 పరిశుద్ధ స్థలముకొరకుH6944 పరిమళH5561 ధూపద్రవ్యములనుH7004 నేను నీ కాజ్ఞాపించినH6680 ప్రకారముగా వారు సమస్తమునుH3605 చేయవలెనుH6213 .

And the anointing oil, and sweet incense for the holy place: according to all that I have commanded thee shall they do.
12

మరియు యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెను–H559నీవు ఇశ్రాయేలీH3478యులH1121తోH413–నిజముగాH389 మీరు నేను నియమించిన విశ్రాంతిదినములనుH7676 ఆచరింపవలెనుH8104 ;

And the LORD spake unto Moses, saying,
13

మిమ్మును పరిశుద్ధపరచుH6942 యెహోవానుH3068 నేనేH589 అని తెలిసికొనునట్లుH3045 అది మీ తరతరములకుH1755 నాకును మీకును గురుతగునుH226 .

Speak thou also unto the children of Israel, saying, Verily my sabbaths ye shall keep: for it is a sign between me and you throughout your generations; that ye may know that I am the LORD that doth sanctify you.
14

కావున మీరు విశ్రాంతిదినముH7676 నాచరింపవలెనుH8104 . నిశ్చయముగా అదిH1931 మీకు పరిశుద్ధముH6944 ; దానిని అపవిత్రపరచువాడుH2490 తన ప్రజలH5971 లోనుండిH4480 కొట్టివేయబడునుH3772 .

Ye shall keep the sabbath therefore; for it is holy unto you: every one that defileth it shall surely be put to death: for whosoever doeth any work therein, that soul shall be cut off from among his people.
15

ఆరుH8337 దినములుH3117 పనిచేయవచ్చునుH4399 ; ఏడవH7637 దినముH3117 యెహోవాకుH3068 ప్రతిష్ఠితమైనH6944 విశ్రాంతిదినముH7676 . ఆ విశ్రాంతిదినమునH7676 పనిచేయుH4399 ప్రతివాడునుH3605 తప్పక మరణశిక్ష నొందునుH4191 .

Six days may work be done; but in the seventh is the sabbath of rest, holy to the LORD: whosoever doeth any work in the sabbath day, he shall surely be put to death.
16

ఇశ్రాయేలీH3478యులుH1121 తమ తరతరములకుH1755 విశ్రాంతి దినాచారమునుH7676 అనుసరించిH6213 ఆ దినము నాచరింపవలెనుH8104 ; అది నిత్యH5769నిబంధనH1285 .

Wherefore the children of Israel shall keep the sabbath, to observe the sabbath throughout their generations, for a perpetual covenant.
17

నాకును ఇశ్రాయేలీH3478యులకునుH1121 అది ఎల్లప్పుడునుH5769 గురుతైయుండునుH226 ; ఏలయనగాH3588 ఆరుH8337దినములుH3117 యెహోవాH3068 భూమ్యాH776కాశములనుH8064 సృజించిH6213 యేడవH7637దినమునH3117 పని మానిH7673 విశ్రమించెననిH5314 చెప్పుముH559 .

It is a sign between me and the children of Israel for ever: for in six days the LORD made heaven and earth, and on the seventh day he rested, and was refreshed.
18

మరియు ఆయన సీనాయిH5514 కొండమీదH2022 మోషేH4872తోH413 మాటలాడుటH1696 చాలించినH3615 తరువాత ఆయన తన శాసనములుగలH5715 రెండుH8147 పలకలనుH3871 , అనగా దేవునిH430 వ్రేలితోH676 వ్రాయబడినH3789 రాతిH68 పలకలనుH3871 అతనికిచ్చెనుH5414 .

And he gave unto Moses, when he had made an end of communing with him upon mount Sinai, two tables of testimony, tables of stone, written with the finger of God.

నిర్గమకాండము అధ్యాయము 32

1

మోషేH4872 కొండH2022దిగకుండH3381 తడవుచేయుటH954 ప్రజలుH5971 చూచినప్పుడుH7200 ఆ ప్రజలుH5971 అహరోనుH175నొద్దకుH413 కూడిH6950 వచ్చి–లెమ్ముH6965, మా ముందరH6440 నడుచుటకుH1980 ఒక దేవతనుH430 మాకొరకు చేయుముH6213. ఐగుప్తుH4714లోనుండిH4480 మమ్మును రప్పించినH5927 ఆ మోషేH4872 అనువాడుH376H4100మాయెనోH1961 మాకు తెలియH3045దనిH3808 అతనితో చెప్పిరిH559.

And when the people saw that Moses delayed to come down out of the mount, the people gathered themselves together unto Aaron, and said unto him, Up, make us gods, which shall go before us; for as for this Moses, the man that brought us up out of the land of Egypt, we wot not what is become of him.
2

అందుకు అహరోనుH175–మీ భార్యలకుH802 మీ కుమారులకుH1121 మీ కుమార్తెలకుH1323 చెవులనున్నH241 బంగారుH2091 పోగులనుH5141 తీసిH6561 నాయొద్దకుH413 తెండనిH935 వారితో చెప్పగా

And Aaron said unto them, Break off the golden earrings, which are in the ears of your wives, of your sons, and of your daughters, and bring them unto me.
3

ప్రజH5971లందరుH3605 తమ చెవులనున్నH241 బంగారుH2091 పోగులనుH5141 తీసిH6561 అహరోనుH175 నొద్దకుH413 తెచ్చిరిH935 .

And all the people brake off the golden earrings which were in their ears, and brought them unto Aaron.
4

అతడు వారిH3027 యొద్దH4480 వాటిని తీసికొనిH3947 పోగరతోH2747 రూపమును ఏర్పరచిH6696 దానిని పోత పోసినH4541 దూడగాH5695 చేసెనుH6213. అప్పుడు వారు ఓ ఇశ్రాయేలూH3478, ఐగుప్తుH4714దేశముH776లోనుండిH4480 నిన్ను రప్పించినH5927 నీ దేవుడుH430 ఇదేH428 అనిరి.

And he received them at their hand, and fashioned it with a graving tool, after he had made it a molten calf: and they said, These be thy gods, O Israel, which brought thee up out of the land of Egypt.
5

అహరోనుH175 అది చూచిH7200 దాని యెదుటH6440 ఒక బలిపీఠముH4196 కట్టించెనుH1129 . మరియు అహరోనుH175–రేపుH4279 యెహోవాకుH3068 పండుగH2282 జరుగునని చాటింపగాH7121

And when Aaron saw it, he built an altar before it; and Aaron made proclamation, and said, To morrow is a feast to the LORD.
6

మరునాడుH4283 వారు ఉదయమున లేచిH7925 దహన బలులనుH5930 సమాధానబలులH8002 నర్పించిరిH5927 . అప్పుడు జనులుH5971 తినుటకునుH398 త్రాగుటకునుH8354 కూర్చుండిH3427 ఆడుటకుH6711 లేచిరిH6965 .

And they rose up early on the morrow, and offered burnt offerings, and brought peace offerings; and the people sat down to eat and to drink, and rose up to play.
7

కాగా యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెనుH1696–నీవు దిగిH3381 వెళ్లుముH1980 ; ఐగుప్తుH4714దేశముH776నుండిH4480 నీవు రప్పించినH5927 నీ ప్రజలుH5971 చెడిపోయిరిH7843 .

And the LORD said unto Moses, Go, get thee down; for thy people, which thou broughtest out of the land of Egypt, have corrupted themselves:
8

నేను వారికి నియమించినH6680 త్రోవH1870నుండిH4480 త్వరగాH4118 తొలగిపోయిH5493 తమకొరకు పోతపోసినH4541 దూడనుH5695 చేసికొనిH6213 దానికి సాగిలపడిH7812 బలినర్పించిH2076–ఓయి ఇశ్రాయేలూH3478, ఐగుప్తుH4714దేశముH776నుండిH4480 నిన్ను రప్పించినH5927 నీ దేవుడుH430 ఇదేH428 అని చెప్పుకొనిరనెనుH559.

They have turned aside quickly out of the way which I commanded them: they have made them a molten calf, and have worshipped it, and have sacrificed thereunto, and said, These be thy gods, O Israel, which have brought thee up out of the land of Egypt.
9

మరియు యెహోవాH3068 ఇట్లనెనుH559–నేను ఈH2088 ప్రజలనుH5971 చూచియున్నానుH7200; ఇదిగోH2009 వారు లోబడH6203 నొల్లనిH7186 ప్రజలుH5971.

And the LORD said unto Moses, I have seen this people, and, behold, it is a stiffnecked people:
10

కావునH6258 నీవు ఊరకుండుముH5117 ; నా కోపముH639 వారిమీద మండునుH2734 , నేను వారిని కాల్చివేసిH3615 నిన్ను గొప్పH1419 జనముగాH1471 చేసెదననిH6213 మోషేతోH4872 చెప్పగాH559

Now therefore let me alone, that my wrath may wax hot against them, and that I may consume them: and I will make of thee a great nation.
11

మోషేH4872 తన దేవుడైనH430 యెహోవానుH3068 బ్రతిమాలుకొనిH2470–యెహోవాH3068, నీవు మహాH1419శక్తివలనH3581 బాహుH2389బలముH3027 వలన ఐగుప్తుH4714దేశముH776లోనుండిH4480 రప్పించినH3318 నీ ప్రజలమీదH5971 నీ కోపముH639 మండH2734నేల?H4100

And Moses besought the LORD his God, and said, LORD, why doth thy wrath wax hot against thy people, which thou hast brought forth out of the land of Egypt with great power, and with a mighty hand?
12

–ఆయన కొండలలోH2022 వారిని చంపునట్లునుH2026 భూమిH127మీదH6440నుండిH4480 వారిని నశింపచేయునట్లునుH3615 కీడుకొరకేH7451 వారిని తీసికొని పోయెననిH3318 ఐగుప్తీయులుH4714 ఏలH4100 చెప్పుకొనవలెను?H559 నీ కోపాగ్నిH2740నుండిH4480 మళ్లుకొనిH7725 నీవు నీ ప్రజలకు ఈ కీడుచేయక దానిగూర్చి సంతాపపడుము.

Wherefore should the Egyptians speak, and say, For mischief did he bring them out, to slay them in the mountains, and to consume them from the face of the earth? Turn from thy fierce wrath, and repent of this evil against thy people.
13

నీ సేవకులైనH5650 అబ్రాహామునుH85 ఇస్సాకునుH3327 ఇశ్రాయేలునుH3478 జ్ఞాపకము చేసికొనుముH2142. నీవు వారితోH413–ఆకాశH8064నక్షత్రములవలెH3556 మీ సంతానముH2233 అభివృద్ధిజేసిH7235 నేను చెప్పినH559 యీH2063 సమస్తH3605భూమినిH776 మీ సంతానమునH2233 కిచ్చెదననియుH5414, వారు నిరంతరముH5769 దానికి హక్కుదారులగుదురనియుH5157 వారితో నీతోడని ప్రమాణముచేసిH7650 చెప్పితివనెనుH1696.

Remember Abraham, Isaac, and Israel, thy servants, to whom thou swarest by thine own self, and saidst unto them, I will multiply your seed as the stars of heaven, and all this land that I have spoken of will I give unto your seed, and they shall inherit it for ever.
14

అంతట యెహోవాH3068 తన ప్రజలకుH5971 చేసెదననిH6213 చెప్పినH1696 కీడునుH7451గూర్చిH5921 సంతాపపడెనుH5162 .

And the LORD repented of the evil which he thought to do unto his people.
15

మోషేH4872 శాసనములుగలH5715 రెండుH8147 పలకలనుH3871 చేత పట్టుకొనిH3027 కొండH2022 దిగిH4480 వచ్చెనుH3318 . ఆ పలకలుH3871 ఇరుH8147 ప్రక్కలనుH5676 వ్రాయబడినవిH3789 ; అవిH1992H2088 ప్రక్కనుH5676 ఆ ప్రక్కనుH2088 వ్రాయబడియుండెనుH3789 .

And Moses turned, and went down from the mount, and the two tables of the testimony were in his hand: the tables were written on both their sides; on the one side and on the other were they written.
16

ఆ పలకలుH3871 దేవుడుH430 చేసినవిH4639 ; ఆ పలకలH3871 మీదH5921 చెక్కబడినH2801 వ్రాతH4385 దేవునిH430 చేవ్రాతH4385 .

And the tables were the work of God, and the writing was the writing of God, graven upon the tables.
17

ఆ ప్రజలుH5971 పెద్దకేకలుH7452 వేయుచుండగా యెహోషువH3091 ఆ ధ్వనిH6963 విని–H8085పాళెములోH4264 యుద్ధH4421ధ్వనిH6963 అని మోషేH4872తోH413 అనగాH559

And when Joshua heard the noise of the people as they shouted, he said unto Moses, There is a noise of war in the camp.
18

అతడు–అది జయH1369ధ్వనిH6030కాదుH369, అపజయH6030ధ్వనిH6963కాదుH369, సంగీతH6031ధ్వనిH6963 నాకుH595 వినబడుచున్నదనెనుH8085.

And he said, It is not the voice of them that shout for mastery, neither is it the voice of them that cry for being overcome: but the noise of them that sing do I hear.
19

అతడు పాళెముH4264నకుH413 సమీపింపగాH7126, ఆ దూడనుH5695, వారు నాట్యమాడుటనుH4264 చూచెనుH7200. అందుకు మోషేH4872 కోపముH639 మండెనుH2734; అతడు కొండH2022దిగువనుH8478 తన చేతులH3027లోనుండిH4480 ఆ పలకలనుH3871 పడవేసిH7993 వాటిని పగులగొట్టెనుH7665.

And it came to pass, as soon as he came nigh unto the camp, that he saw the calf, and the dancing: and Moses' anger waxed hot, and he cast the tables out of his hands, and brake them beneath the mount.
20

మరియు అతడు వారు చేసినH6213 ఆ దూడనుH5695 తీసికొనిH3947 అగ్నితోH784 కాల్చిH8313 పొడిH1854చేసిH2912 నీళ్లH4325మీదH5921 చల్లిH2219 ఇశ్రాయేలీH3478యులచేతH1121 దాని త్రాగించెనుH8248.

And he took the calf which they had made, and burnt it in the fire, and ground it to powder, and strawed it upon the water, and made the children of Israel drink of it.
21

అప్పుడు మోషేH4872–నీవు ఈ ప్రజలమీదికిH5921 ఈ గొప్పH1419 పాపముH2401 రప్పించునట్లుH935 వారు నిన్ను ఏమిH4100చేసిరనిH6213 అహరోనుH175నుH413 నడుగగాH559

And Moses said unto Aaron, What did this people unto thee, that thou hast brought so great a sin upon them?
22

అహరోనుH175–నా యేలినవాడాH113, నీ కోపముH639 మండH2734నియ్యకుముH3808. ఈ ప్రజలుH5971 దుర్మార్గులనుH7451 మాట నీ వెరుగుదువుH3045.

And Aaron said, Let not the anger of my lord wax hot: thou knowest the people, that they are set on mischief.
23

వారు–మాకు ముందుH6440నడుచుటకుH1980 ఒక దేవతనుH430 చేయుముH6213; ఐగుప్తుH4714లోనుండిH4480 మమ్మును రప్పించినవాడగుH5927H2088 మోషేH4872 యేH4100మాయెనోH1961 మాకు తెలియH3045దనిరిH3808.

For they said unto me, Make us gods, which shall go before us: for as for this Moses, the man that brought us up out of the land of Egypt, we wot not what is become of him.
24

అందుకు నేను–ఎవరియొద్దH4310 బంగారముH2091 ఉన్నదో వారు దానిని ఊడదీసిH6561 తెండనిH5414 చెప్పితిని. నేను దాని అగ్నిలోH784 వేయగాH7993H2088 దూడH5695 యాయెనH3318నెనుH559.

And I said unto them, Whosoever hath any gold, let them break it off. So they gave it me: then I cast it into the fire, and there came out this calf.
25

ప్రజలుH5971 విచ్చలవిడిగాH6544 తిరుగుట మోషేH4872 చూచెనుH7200 . వారి విరోధులలోH6965 వారికి ఎగతాళి కలుగునట్లుH8103 అహరోనుH175 విచ్చలవిడిగాH6544 తిరుగుటకు వారిని విడిచి పెట్టి యుండెను.

And when Moses saw that the people were naked; (for Aaron had made them naked unto their shame among their enemies:)
26

అందుకు మోషేH4872 పాళెముయొక్కH4264 ద్వారమునH8179 నిలిచిH5975–యెహోవాH3068 పక్షమున నున్న వారందరుH3605 నాయొద్దకుH413 రండి అనగా లేవీH3878యులంH1121దరునుH3605 అతని యొద్దకుH413 కూడి వచ్చిరిH622.

Then Moses stood in the gate of the camp, and said, Who is on the LORD'S side? let him come unto me. And all the sons of Levi gathered themselves together unto him.
27

అతడు వారిని చూచి–మీలో ప్రతివాడునుH376 తన కత్తినిH2719 తన నడుముH3409H5921 కట్టుకొనిH7760 పాళెములోH4264 ద్వారముH8179నుండిH4480 ద్వారమునకుH8179 వెళ్లుచుH5674, ప్రతివాడుH376 తన సహోదరునిH251 ప్రతివాడుH376 తన చెలికానినిH7453 ప్రతివాడుH376 తన పొరుగువానినిH7138 చంపవలెననిH2026 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాH559డనెనుH559.

And he said unto them, Thus saith the LORD God of Israel, Put every man his sword by his side, and go in and out from gate to gate throughout the camp, and slay every man his brother, and every man his companion, and every man his neighbour.
28

లేవీH3878యులుH1121 మోషేH4872 మాటచొప్పునH1697 చేయగాH6213, ఆH1931 దినమునH3117 ప్రజలH5971లోH4480 ఇంచుమించు మూడుH7969వేలH505మందిH376 కూలిరిH5307.

And the children of Levi did according to the word of Moses: and there fell of the people that day about three thousand men.
29

ఏలయనగా మోషేH4872 వారిని చూచి–నేడుH3117 యెహోవాH3068 మిమ్మును ఆశీర్వదించునట్లుH1293 మీలో ప్రతివాడుH376 తన కుమారునిH1121మీదH5921 పడియేగాని తన సహోదరునిH251మీదH5921 పడియేగాని యెహోవాకుH3068 మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసికొనుడనెనుH4390.

For Moses had said, Consecrate yourselves to day to the LORD, even every man upon his son, and upon his brother; that he may bestow upon you a blessing this day.
30

మరునాడుH4283 మోషేH4872 ప్రజలH5971తోH413–మీరు గొప్పH1419 పాపముH2401 చేసితిరిH2398 గనుక యెహోవాH3068యొద్దకుH413 కొండ యెక్కి వెళ్లెదనుH5927; ఒకవేళH194 మీ పాపముH2403నకుH1157 ప్రాయశ్చిత్తము చేయగలనేమోH3722 అనెనుH559.

And it came to pass on the morrow, that Moses said unto the people, Ye have sinned a great sin: and now I will go up unto the LORD; peradventure I shall make an atonement for your sin.
31

అప్పుడు మోషేH4872 యెహోవాH3068 యొద్దకుH413 తిరిగి వెళ్లిH7725–అయ్యోH577 యీH2088 ప్రజలుH5971 గొప్పH1419 పాపముH2401 చేసిరిH2398; వారు బంగారుH430 దేవతనుH430 తమకొరకు చేసికొనిరిH6213.

And Moses returned unto the LORD, and said, Oh, this people have sinned a great sin, and have made them gods of gold.
32

అయ్యోH6258 నీవు వారి పాపమునుH2403 ఒకవేళH518 పరిహరించితివాH5375, లేనిH369యెడలH518 నీవు వ్రాసినH3789 నీ గ్రంథముH5612లోనుండిH4480 నా పేరు తుడిచివేయుమనిH4229 బ్రతిమాలుకొనుచున్నాH4994ననెనుH559.

Yet now, if thou wilt forgive their sin--; and if not, blot me, I pray thee, out of thy book which thou hast written.
33

అందుకు యెహోవాH3068–యెవడుH4310 నా యెదుట పాపము చేసెనోH2398 వాని నా గ్రంథముH5612లోనుండిH4480 తుడిచివేయుదునుH4229.

And the LORD said unto Moses, Whosoever hath sinned against me, him will I blot out of my book.
34

కాబట్టిH6258 నీవు వెళ్లిH1980 నేను నీతో చెప్పినH1696చోటికిH413 ప్రజలనుH5971 నడిపించుముH5148 . ఇదిగోH2009 నా దూతH4397 నీకు ముందుగాH6440 వెళ్లునుH1980 . నేను వచ్చుH6485 దినమునH3117 వారి పాపమునుH2403 వారి మీదికిH5921 రప్పించెదననిH6485 మోషేతో చెప్పెను.

Therefore now go, lead the people unto the place of which I have spoken unto thee: behold, mine Angel shall go before thee: nevertheless in the day when I visit I will visit their sin upon them.
35

అహరోనుH175 కల్పించినH6213 దూడనుH5695 ప్రజలుH5971 చేయించినందునH6213 యెహోవాH3068 వారిని బాధపెట్టెనుH5062 .

And the LORD plagued the people, because they made the calf, which Aaron made.

మార్కు అధ్యాయము 14

1

రెండుG1417 దినముG2250లైనG2258 పిమ్మటG3326 పస్కాపండుగG3957, అనగా పులియని రొట్టెలపండుగG106 వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులునుG749 శాస్త్రులునుG1122 మాయోపాయముG1388చేతG1722 ఆయనG846 నేలాగుG4459 పట్టుకొనిG2902 చంపుదుమాG615 యని ఆలోచించుకొనుచుండిరిG2212 గాని

After two days was the feast of the passover, and of unleavened bread: and the chief priests and the scribes sought how they might take him by craft, and put him to death.
2

ప్రజలG2992లోG3588 అల్లరిG2351 కలుగుG2071నేమోG3379 అని పండుగG1859లోG1722 వద్దని G3361చెప్పుకొనిరిG3004.

But they said, Not on the feast day, lest there be an uproar of the people.
3

ఆయన బేతనియG963లోG1722 కుష్ఠరోగియైనG3015 సీమోనుG4613 ఇంటG3614 భోజనమునకు కూర్చుండిG2621యున్నప్పుడుG5607 ఒక స్త్రీG1135 మిక్కిలి విలువగలG4185 అచ్చG3487 జటామాంసిG4101 అత్తరుబుడ్డిG211 తీసికొనిG2192 వచ్చిG2064, ఆG3588 అత్తరుబుడ్డిG211 పగులగొట్టిG4937 ఆ అత్తరుG3464 ఆయనG846 తలG2776మీదG2596 పోసెనుG2708.

And being in Bethany in the house of Simon the leper, as he sat at meat, there came a woman having an alabaster box of ointment of spikenard very precious; and she brake the box, and poured it on his head.
4

అయితేG1161 కొందరుG5100 కోపపడిG23 – ఈG3588 అత్తరుG3464 ఈలాగుG3778 నష్టG684పరచG1096నేలG5101?

And there were some that had indignation within themselves, and said, Why was this waste of the ointment made?
5

G3588 అత్తరుG3464 మున్నూరుG5145 దేనారములG12201 కంటె ఎక్కువG1883 వెలకమ్మిG4097, బీదలG4434కియ్యవచ్చుననిG1325 చెప్పి ఆమెనుG846గూర్చి సణుగుకొనిరిG1690.

For it might have been sold for more than three hundred pence, and have been given to the poor. And they murmured against her.
6

అందుకుG1161 యేసుG2424 ఇట్లనెనుG2036 – ఈమెG846 జోలికిపోకుడిG863; ఈమెనుG846 ఎందుకుG5101 తొందరపెట్టుచున్నారుG3930? ఈమె నాG1691యెడలG1519 మంచిG2570 కార్యముG2041 చేసెనుG2038.

And Jesus said, Let her alone; why trouble ye her? she hath wrought a good work on me.
7

బీదలుG4434 ఎల్లప్పుడునుG3842 మీG1438తోనేG3326 యున్నారుG2192, మీకిష్టG2309మైనప్పుడెల్లG3752 వారికిG846 మేలుG2095 చేయవచ్చునుG4160; నేను ఎల్లప్పుడునుG3842 మీతోG1691 నుంG2192డనుG3756.

For ye have the poor with you always, and whensoever ye will ye may do them good: but me ye have not always.
8

ఈమెG3778 తన శక్తికొలదిG2192చేసిG4160, నాG3450 భూస్థాపనG1780 నిమిత్తముG1519 నాG3450 శరీరమునుG4983 ముందుగాG4301 అభిషేకించెనుG3462.

She hath done what she could: she is come aforehand to anoint my body to the burying.
9

సర్వG3650లోకముG2889లో ఎక్కడG3699G5124 సువార్తG2098 ప్రకటింపబడునోG2784 అక్కడ ఈమెG3778 చేసినదియుG4160 జ్ఞాపకార్థముగాG3422 ప్రశంసింపబడునని మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననెనుG3004.

Verily I say unto you, Wheresoever this gospel shall be preached throughout the whole world, this also that she hath done shall be spoken of for a memorial of her.
10

పండ్రెండుG1427మందిలోG3588 నొకడగుG1520 ఇస్కరియోతుG2469 యూదాG2455, ప్రధానయాజకులG749చేతికిG4314 ఆయననుG846 అప్పగింపG3860వలెననిG2443 వారియొద్దకుG846 పోగాG565

And Judas Iscariot, one of the twelve, went unto the chief priests, to betray him unto them.
11

వారు వినిG191, సంతోషించిG5463 వానికిG846 ద్రవ్యG694మిత్తుమనిG1325 వాగ్దానము చేసిరిG1861 గనుక వాడు ఆయననుG846 అప్పగించుటకుG3860 తగిన సమయముG2122 కనిపెట్టు చుండెనుG2212.

And when they heard it, they were glad, and promised to give him money. And he sought how he might conveniently betray him.
12

పులియని రొట్టెలG106 పండుగలో మొదటిG4413 దినమునG2250 వారు పస్కాపశువునుG3957 వధించుG2380నప్పుడుG3753, ఆయనG846 శిష్యులుG3101–నీవు పస్కానుG3957 భుజించుటకుG5315 మేమెక్కడికిG4226 వెళ్లిG565 సిద్ధపరచG2090 వలెననిG2443 కోరుచున్నావనిG2309 ఆయనG846 నడుగగాG3004,

And the first day of unleavened bread, when they killed the passover, his disciples said unto him, Where wilt thou that we go and prepare that thou mayest eat the passover?
13

ఆయన–మీరు పట్టణముG4172లోG1519నికిG3588 వెళ్లుడిG5217; అక్కడ నీళ్లG5204కుండG2765 మోయుచున్నG941 యొక మనుష్యుడుG444 మీకెG5213దురుపడునుG528;

And he sendeth forth two of his disciples, and saith unto them, Go ye into the city, and there shall meet you a man bearing a pitcher of water: follow him.
14

వానిG846 వెంటబోయిG190 వాడు ఎక్కడG3699 ప్రవేశించునోG1525 ఆ యింటి యజమానునిG3617 చూచి–నేను నాG3450 శిష్యులG3101తో కూడG3326 పస్కానుG3957 భుజించుటకుG5315 నా విడిది గదిG2646 యెక్కడననిG4226 బోధకుడడుగుG1320చున్నాడని చెప్పుడిG3004.

And wheresoever he shall go in, say ye to the goodman of the house, The Master saith, Where is the guestchamber, where I shall eat the passover with my disciples?
15

అతడు సామగ్రితోG4766 సిద్ధపరచబడినG2092 గొప్పG3173 మేడగదిG508 మీకుG5213 చూపించునుG1166; అక్కడG1563 మనకొరకుG2254 సిద్ధపరచుడనిG2090 చెప్పి తనG846 శిష్యులలోG3101 ఇద్దరిని పంపెను.

And he will shew you a large upper room furnished and prepared: there make ready for us.
16

శిష్యులుG3101 వెళ్లిG1831 పట్టణముG4172లోG1519నికిG3588 వచ్చిG2064 ఆయన వారితోG846 చెప్పిG2036నట్టుG2531 కనుగొనిG2147 పస్కాG3957నుG3588 సిద్ధపరచిరిG2090.

And his disciples went forth, and came into the city, and found as he had said unto them: and they made ready the passover.
17

సాయంకాలమైనప్పుడుG3798 ఆయన తన పండ్రెండుమందిG1427 శిష్యులతో కూడG3326 వచ్చెనుG2064.

And in the evening he cometh with the twelve.
18

వారుG846 కూర్చుండిG345 భోజనము చేయుచుండగాG2068 యేసుG2424మీG5216లోG1537 ఒకడుG1520, అనగా నాG1700తోG3326 భుజించుచున్నవాడుG2068 నన్నుG3165 అప్పగించుననిG3860 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నాననిG3004 వారితో చెప్పగాG2036

And as they sat and did eat, Jesus said, Verily I say unto you, One of you which eateth with me shall betray me.
19

వారుG3588 దుఃఖపడిG3076–నేనాG1473 అనిG3385 యొకనిG1527 తరువాత ఒకడుG243 ఆయనG846 నడుగG3004సాగిరిG756.

And they began to be sorrowful, and to say unto him one by one, Is it I? and another said, Is it I?
20

అందుG1161కాయనG3588–పండ్రెండుG1427 మందిలోG1537 ఒకడేG1520, అనగా నాG1700తోకూడG3326 పాత్రG5165లోG1519 (చెయ్యి) ముంచు వాడేG1686.

And he answered and said unto them, It is one of the twelve, that dippeth with me in the dish.
21

నిజముగాG3303 మనుష్యG444కుమారుడుG5207 ఆయననుG846గూర్చిG4012 వ్రాయబడిG1125నట్టుG2531 పోవుచున్నాడుG5217; అయితేG1161 ఎవనిG3739చేతG1223 మనుష్యG444కుమారుడుG5207 అప్పగింపబడుచున్నాడోG3860, ఆG1565 మను ష్యునికిG444 శ్రమG3759; ఆG1565 మనుష్యుడుG444 పుట్టిG1080యుండనిG3756యెడలG1487 వానికిG846 మేలనెనుG2570.

The Son of man indeed goeth, as it is written of him: but woe to that man by whom the Son of man is betrayed! good were it for that man if he had never been born.
22

వారుG846 భోజనము చేయుచుండగాG2068, ఆయన యొక రొట్టెనుG740 పట్టుకొనిG2983, ఆశీర్వదించిG2127 విరిచిG2806, వారిG846కిచ్చిG1325–మీరు తీసికొనుడిG2983; ఇదిG5124 నాG3450 శరీరG4983మనెనుG2036.

And as they did eat, Jesus took bread, and blessed, and brake it, and gave to them, and said, Take, eat: this is my body.
23

పిమ్మటG2532 ఆయన గిన్నెG4221పట్టుకొనిG2983 కృతజ్ఞతాస్తుతులు చెల్లించిG2168 దాని వారిG846 కిచ్చెనుG1325; వారందరుG3956 దానిG846లోనిదిG1537 త్రాగిరిG4095.

And he took the cup, and when he had given thanks, he gave it to them: and they all drank of it.
24

అప్పుడాయన ఇదిG5124 నిబంధనG1242విషయమైG35882 అనేకులG4183 కొరకుG4012 చిందింపబడుచున్నG1632 నాG3450 రక్తముG129.

And he said unto them, This is my blood of the new testament, which is shed for many.
25

నేను దేవునిG2316 రాజ్యముG932లోG1722 ద్రాక్షారసముG288 క్రొత్తదిగాG2537 త్రాగుG4095దినముG2250వరకుG2193 ఇకనుG3364 దానినిG846 త్రాG4095గననిG3765 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననెనుG3004.

Verily I say unto you, I will drink no more of the fruit of the vine, until that day that I drink it new in the kingdom of God.
26

అంతటG2532 వారు కీర్తన పాడిG5214 ఒలీవలG1636కొండG3735కుG1519 వెళ్లిరిG1831.

And when they had sung an hymn, they went out into the mount of Olives.
27

అప్పుడుG2532 యేసుG2424 వారినిG846 చూచి–మీరందరుG3956 అభ్యంతర పడెదరుG4624; గొఱ్ఱెల కాపరినిG4166 కొట్టుదునుG3960; గొఱ్ఱెలుG4263 చెదరి పోవునుG1287 అని వ్రాయబడియున్నదిG1125 గదాG3754.

And Jesus saith unto them, All ye shall be offended because of me this night: for it is written, I will smite the shepherd, and the sheep shall be scattered.
28

అయితేG235 నేనుG3165 లేచినG1453 తరువాతG3326 మీకంటెG5209 ముందుగా గలిలయG1056 లోనికిG1519 వెళ్లెదననెనుG4254.

But after that I am risen, I will go before you into Galilee.
29

అందుకుG1161 పేతురుG4074–అందరుG3956 అభ్యంతరG4624పడిననుG2532 నేనుG1473 అభ్యంతరG4624పడననిG3756 ఆయనతోG846 చెప్పగాG5346

But Peter said unto him, Although all shall be offended, yet will not I.
30

యేసుG2424 అతని చూచి–నేటిG5026 రాత్రిG3571 కోడిG220 రెండుమారులుG1364 కూయకG5455మునుపేG4250 నీవు నన్నుG3165 ఎరుగననిG533 ముమ్మారుG5151 చెప్పెదవనిG3004 నీతోG4671 నిశ్చయముగాG281 చెప్పుచున్నా ననెనుG3004.

And Jesus saith unto him, Verily I say unto thee, That this day, even in this night, before the cock crow twice, thou shalt deny me thrice.
31

అతడుG3588 మరిG3123 ఖండితముగాG4053–నేను నీతోG4671 కూడ చావవలసిG4880 వచ్చినను నిన్నుG4571 ఎరుగననిG533 చెప్పనే చెప్పననెనుG3364. అట్లుG5615 వారందరుG3956ననిరిG3004.

But he spake the more vehemently, If I should die with thee, I will not deny thee in any wise. Likewise also said they all.
32

వారు గెత్సేమనేG1068 అనబడినG3686 చోటుG5564నకుG1519 వచ్చినప్పుడుG2064, ఆయన--నేను ప్రార్థనచేసిG4336 వచ్చువరకుG2193 మీరిక్కడG5602 కూర్చుండుడనిG2523 తనG848 శిష్యులతోG3101 చెప్పిG3004

And they came to a place which was named Gethsemane: and he saith to his disciples, Sit ye here, while I shall pray.
33

పేతురునుG4074 యాకోబునుG2385 యోహానునుG2491 వెంటG3326బెట్టుకొనిపోయిG3880, మిగుల విభ్రాంతి నొందుటకునుG1568 చింతాక్రాంతుడగుటకునుG85 ఆరంభించెనుG756

And he taketh with him Peter and James and John, and began to be sore amazed, and to be very heavy;
34

అప్పుడాయననG3450–ప్రాణముG5590 మరణమగుG2288నంతగాG2193 దుఃఖములో మునిగియున్నదిG4036; మీరిక్కడG5602 ఉండిG3306 మెలకువగా నుండుడనిG1127 వారితోG846 చెప్పిG3004

And saith unto them, My soul is exceeding sorrowful unto death: tarry ye here, and watch.
35

కొంతదూరముG3397 సాగిపోయిG4281 నేలG1093మీదG1909 పడిG4098, సాధ్యG1415మైG2076తేG1487G3588 గడియG5610 తనG846యొద్దనుండిG575 తొలగిపోG3928వలెననిG2443 ప్రార్థించుచుG4336

And he went forward a little, and fell on the ground, and prayed that, if it were possible, the hour might pass from him.
36

–నాయనాG5 తండ్రీG3962, నీకుG4671 సమస్తముG3956 సాధ్యముG1415; ఈG5124 గిన్నెG4221 నాG1700యొద్దనుండిG575 తొలగించుముG3911; అయిననుG235 నాG1473 యిష్ట ప్రకారముG2309 కాదుG3756 నీG4771 చిత్తప్రకారమేG2309 కానిమ్ము అనెనుG3004.

And he said, Abba, Father, all things are possible unto thee; take away this cup from me: nevertheless not what I will, but what thou wilt.
37

మరలG3825 ఆయన వచ్చిG2064 వారు నిద్రించుచుండుటG2518 చూచి–సీమోనూG4613, నీవు నిద్రించుచున్నావాG2518? ఒక్కG3391 గడియ యైననుG5610 మేలుకొనిG1127యుండG2480లేవాG3756?

And he cometh, and findeth them sleeping, and saith unto Peter, Simon, sleepest thou? couldest not thou watch one hour?
38

మీరు శోధనG3986లోG1519 ప్రవేశించG1525కుండునట్లుG3363 మెలకువగానుండిG1127 ప్రార్థన చేయుడిG4336; ఆత్మG4151 సిద్ధమేG4289 గానిG1161 శరీరముG4561 బలహీనమనిG772 పేతురుతోG4074 చెప్పిG3004

Watch ye and pray, lest ye enter into temptation. The spirit truly is ready, but the flesh is weak.
39

తిరిగిG3825 పోయిG565, యింతకుముందుG846 పలికిన మాటలనేG3056 పలుకుచుG2036 ప్రార్థించెనుG4336.

And again he went away, and prayed, and spake the same words.
40

ఆయన తిరిగివచ్చిG5290 చూడగాG2147, వారుG846 నిద్రించుచుండిరిG2518; ఏలయనగాG1063 వారిG846 కన్నులుG3788 భారముగాG916 ఉండెనుG2258, ఆయనG846కేమిG5101 ఉత్తరమియ్యవలెనోG611 వారికి తోచG1492 లేదుG3756.

And when he returned, he found them asleep again, (for their eyes were heavy,) neither wist they what to answer him.
41

ఆయన మూడవ సారిG5154 వచ్చిG2064–మీరికG3063 నిద్రపోయిG2518 అలసట తీర్చుకొనుడిG373. ఇక చాలునుG566, గడియG5610 వచ్చినదిG2064; ఇదిగోG2400 మనుష్యG444కుమారుడుG5207 పాపులG268చేతికిG5495 అప్పగింపబడు చున్నాడుG3860;

And he cometh the third time, and saith unto them, Sleep on now, and take your rest: it is enough, the hour is come; behold, the Son of man is betrayed into the hands of sinners.
42

లెండిG1453 వెళ్లుదముG71; ఇదిగోG2400 నన్నుG3165 అప్పగించు వాడుG3860 సమీపించియున్నాడనిG1448 చెప్పెను.

Rise up, let us go; lo, he that betrayeth me is at hand.
43

వెంటనేG2112, ఆయనG846 ఇంకనుG2089 మాటలాడుచుండగాG2980 పండ్రెండుమందిG1427 శిష్యులలోG3588 ఒకడైనG1520 ఇస్కరియోతు యూదాG2455 వచ్చెనుG3854. వానిG846తోకూడG3326 బహుG4183జనులుG3793 కత్తులుG3162 గుదియలుG3586 పట్టుకొని, ప్రధానయాజకులG749యొద్దనుండియుG3844 శాస్త్రులG1122యొద్దనుండియుG3844 పెద్దలG4245యొద్దనుండియుG3844 వచ్చిరిG3854.

And immediately, while he yet spake, cometh Judas, one of the twelve, and with him a great multitude with swords and staves, from the chief priests and the scribes and the elders.
44

ఆయననుG846 అప్పగించువాడుG3860–నేనెవరినిG3739 ముద్దుపెట్టు కొందునోG5368 ఆయనేG846 (యేసుG2424); ఆయననుG846 పట్టుకొనిG2902 భద్రముగాG806 కొనిపోవుడనిG520 వారికి గురుతుG4953 చెప్పియుండెనుG3004.

And he that betrayed him had given them a token, saying, Whomsoever I shall kiss, that same is he; take him, and lead him away safely.
45

వాడు వచ్చిG2064 వెంటనేG2112 ఆయనయొద్దకుG846 పోయిG4334–బోధకుడాG4461 అని చెప్పిG3004, ఆయననుG846 ముద్దుపెట్టుకొనగాG2705

And as soon as he was come, he goeth straightway to him, and saith, Master, master; and kissed him.
46

వారుG3588 ఆయనG846మీదG1909 పడిG1911 ఆయననుG846 పట్టుకొనిరిG2902.

And they laid their hands on him, and took him.
47

దగ్గర నిలిచి యున్నవారిలోG3936 ఒకడుG1520 కత్తిG3162దూసిG4685 ప్రధానయాజకునిG749 దాసునిG1401 కొట్టిG3817 వానిG846 చెవిG5621 తెగనరికెనుG851.

And one of them that stood by drew a sword, and smote a servant of the high priest, and cut off his ear.
48

అందుకుG2532 యేసుG2424–మీరు బందిపోటు దొంగG3027మీదికిG1909 వచ్చినట్టుG5613 కత్తులG3162తోనుG3326 గుదియలతోనుG3586 నన్నుG3165 పట్టుకొనG4815 వచ్చితిరాG1831?

And Jesus answered and said unto them, Are ye come out, as against a thief, with swords and with staves to take me?
49

నేను ప్రతిG2596దినముG2250 దేవాలయముG2411లోG1722 మీG5209యొద్ద ఉండిG4314 బోధించు చుండగాG1321, మీరు నన్నుG3165 పట్టుకొనG2902లేదుG3756, అయితేG235 లేఖనములుG1124 నెరవేరునట్లుG4137 (ఈలాగు జరుగుచున్నదని చెప్పెను).

I was daily with you in the temple teaching, and ye took me not: but the scriptures must be fulfilled.
50

అప్పుడుG2532 వారందరుG3956 ఆయననుG846 విడిచిG863 పారిపోయిరిG5343.

And they all forsook him, and fled.
51

తన దిగంబరG1131 శరీరముమీదG1909 నారబట్ట వేసికొనియున్నG4616 యొక G5100పడుచువాడుG3495 ఆయనG846 వెంట వెళ్లుచుండగాG190, వారతనినిG846 పట్టుకొనిరిG2902.

And there followed him a certain young man, having a linen cloth cast about his naked body; and the young men laid hold on him:
52

అతడుG3588 నారబట్టG4616 విడిచిG2641, దిగంబరుడైG1131 పారిపోయెనుG5343.

And he left the linen cloth, and fled from them naked.
53

వారు యేసునుG2424 ప్రధానయాజకునిG749యొద్దకుG4314 తీసికొని పోయిరిG520. ప్రధానయాజకులుG749 పెద్దలుG4245 శాస్త్రులుG1122 అందరునుG3956 అతనితోకూడG846వచ్చిరిG4905.

And they led Jesus away to the high priest: and with him were assembled all the chief priests and the elders and the scribes.
54

పేతురుG4074 ప్రధానయాజకునిG749 యింటిG833ముంగిటిG1519వరకుG2193 దూరముG3113నుండిG575 ఆయనG846 వెంటపోయిG190 బంట్రౌతులG5257తోకూడG3326 కూర్చుండిG2258, మంటG5457యొద్దG4314 చలి కాచు కొనుచుండెనుG2328.

And Peter followed him afar off, even into the palace of the high priest: and he sat with the servants, and warmed himself at the fire.
55

ప్రధానయాజకులుG749నుG3588 మహాసభG4892వారందరుG3650నుG3588 యేసునుG2424 చంపింపవలెననిG2289 ఆయనG846మీదG2596 సాక్ష్యముG3141 వెదకిరిగానిG2212, యేమియు వారికిG846 దొరకG2147లేదుG3756.

And the chief priests and all the council sought for witness against Jesus to put him to death; and found none.
56

అనేకులుG4183 ఆయనG846మీదG2596 అబద్ధసాక్ష్యముG5576 పలికినను వారిG846 సాక్ష్యములుG3141 ఒకదానికి ఒకటిG2470 సరిపడG2258లేదుG3756.

For many bare false witness against him, but their witness agreed not together.
57

అప్పుడుG2532 కొందరుG5100 లేచిG450 చేతిపనియైనG5499G5126 దేవాలయమునుG3485 పడగొట్టిG2647, మూడుG5140 దినములG2250లోG1223 చేతిపనికానిG886 మరియొకG243 దేవాలయమునుG3485 నేను కట్టుదుననిG3618 వీడుG846 చెప్పుచుండగాG3004 వింటిమనిG191

And there arose certain, and bare false witness against him, saying,
58

ఆయనG846మీదG2596 అబద్ధసాక్ష్యముG5576 చెప్పిరిG3004

We heard him say, I will destroy this temple that is made with hands, and within three days I will build another made without hands.
59

గానిG2532 ఆలాగైననుG3779 వీరిG846 సాక్ష్యమునుG3141 సరిపడG2470లేదుG3761.

But neither so did their witness agree together.
60

ప్రధానయాజకుడుG749 వారి మధ్యనుG3319 లేచి నిలిచిG450ఉత్తరG611మేమియుG3762 చెప్పవాG3004? వీరుG3778 నీG4675 మీద పలుకుచున్న సాక్ష్యG2649మేమనిG5101 యేసుG2424 నడిగెనుG1905.

And the high priest stood up in the midst, and asked Jesus, saying, Answerest thou nothing? what is it which these witness against thee?
61

అయితేG1161 ఆయనG3588 ఉత్తరమేమియుG611 చెప్పకG3762 ఊరకుండెనుG4623. తిరిగిG3825 ప్రధాన యాజకుడుG749–పరమాత్ముని కుమారుడవైనG5207 క్రీస్తువుG5547 నీవేG4771నాG1488? అని ఆయనG846 నడుగగాG1905

But he held his peace, and answered nothing. Again the high priest asked him, and said unto him, Art thou the Christ, the Son of the Blessed?
62

యేసుG2424–అవును నేనేG1473; మీరు మనుష్యG444కుమారుడుG5207 సర్వశక్తిమంతునిG1411 కుడిపార్శ్వముG1188G1537 కూర్చుండుటయుG2521, ఆకాశG3772మేఘారూఢుడైG3507 వచ్చుటయుG2064 చూచెదరనిG3700 చెప్పెనుG2036.

And Jesus said, I am: and ye shall see the Son of man sitting on the right hand of power, and coming in the clouds of heaven.
63

ప్రధానయాజకుడుG749 తనG848 వస్త్రములుG5509 చింపుకొనిG1284–మనకు ఇకG2089 సాక్షులతోG3144 పనిG2192 యేమిG5101?

Then the high priest rent his clothes, and saith, What need we any further witnesses?
64

G3588 దేవదూషణG988 మీరు విన్నారు కారాG191; మీG5213కేమిG5101 తోచు చున్నదనిG5316 అడుగగా వారంG3588దరుG3956–మరణమునకుG2288 పాత్రుడనిG2632 ఆయనG846మీద నేరస్థాపనG1777చేసిరిG1511.

Ye have heard the blasphemy: what think ye? And they all condemned him to be guilty of death.
65

కొందరుG5100 ఆయనG846మీద ఉమ్మివేసిG1716 ఆయనG846 ముఖమునకుG4383 ముసుకువేసిG4028, ఆయననుG846 గుద్దుచుG2852 – ప్రవచింపుమనిG4395 ఆయనతోG846 చెప్పG3004సాగిరిG756. బంట్రౌతులుG5257నుG3588 ఆయననుG846 అరచేతులతోG4475 కొట్టి పట్టుకొనిరిG906.

And some began to spit on him, and to cover his face, and to buffet him, and to say unto him, Prophesy: and the servants did strike him with the palms of their hands.
66

పేతురుG4074 ముంగిటి క్రిందిభాగముG2736లోG1722 ఉండగాG5607 ప్రధాన యాజకునిG749 పనికత్తెలG3814లోG3588 ఒకతెG3391 వచ్చిG2064

And as Peter was beneath in the palace, there cometh one of the maids of the high priest:
67

పేతురుG4074 చలి కాచుకొనుచుండుటG2328 చూచెనుG1492; అతనినిG846 నిదానించి చూచిG1689–నీవును నజరేయుడగుG3479 ఆ యేసుG2424తో కూడG3326 ఉండినవాడవు కావాG2258? అనెనుG3004.

And when she saw Peter warming himself, she looked upon him, and said, And thou also wast with Jesus of Nazareth.
68

అందుG1161కతడుG3588–ఆయన ఎవడో నేనెరుG1492 గనుG3756; నీవుG4771 చెప్పిG3004నదిG5101 నాకు బోధపడG1987లేదనిG3761 చెప్పిG3004 నడవG4259 లోG1519నికిG3588 వెళ్లెనుG1831; అంతటG2532 కోడిG220 కూసెనుG5455.

But he denied, saying, I know not, neither understand I what thou sayest. And he went out into the porch; and the cock crew.
69

ఆ పనికత్తెG3814 అతనినిG846 చూచిG1492–వీడు వారిG846లో ఒకడనిG1537 దగ్గర నిలిచియున్నG3936 వారితో మరలG3825 చెప్పG3004సాగెనుG756.

And a maid saw him again, and began to say to them that stood by, This is one of them.
70

అతడుG3588 మరలG3825–నేను కాననెనుG720. కొంతసేపైనG3397 తరువాతG3326 దగ్గర నిలిచియున్నవారుG3936 మరలG3825 పేతురునుG4074 చూచి–నిజముగాG230 నీవుG1488 వారిG846లో ఒకడవుG1537; నీవుG1488 గలిలయుడవుG1057 గదా అనిరి.

And he denied it again. And a little after, they that stood by said again to Peter, Surely thou art one of them: for thou art a Galilaean, and thy speech agreeth thereto.
71

అందుG1161కతడుG3588–మీరు చెప్పుచున్నG3004 మనుష్యునిG444 నేనెరుG1492గననిG3756 చెప్పి, శపించుకొనుటకుG332నుG2532 ఒట్టు బెట్టుకొనుటకునుG3660 మొదలు పెట్టెనుG756.

But he began to curse and to swear, saying, I know not this man of whom ye speak.
72

వెంటనే రెండవమారుG1208 కోడిG220కూసెనుG5455 గనుక–కోడిG220 రెండు మారులుG1364 కూయకG5455మునుపుG4250 నీవు నన్నుG3165 ఎరుగననిG533 ముమ్మారు చెప్పెదవని యేసుG2424 తనతోG846 చెప్పినG2036 మాటG4487 పేతురుG4074 జ్ఞాపకమునకు తెచ్చుకొనిG363 తలపోయుచుG1911 ఏడ్చెనుG2799.

And the second time the cock crew. And Peter called to mind the word that Jesus said unto him, Before the cock crow twice, thou shalt deny me thrice. And when he thought thereon, he wept.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.