Day 35
Day 36 : నిర్గమకాండము 29-30 & మార్కు 13
Day 37

నిర్గమకాండము అధ్యాయము 29

1

వారు నాకు యాజకులగునట్లుH3547 వారిని ప్రతిష్ఠించుటకుH6942 నీవు వారికి చేయవలసినH6213 కార్యమేదనగాH1697

And this is the thing that thou shalt do unto them to hallow them, to minister unto me in the priest's office: Take one young bullock, and two rams without blemish,
2

ఒకH259 కోడెH1241దూడనుH6499 కళంకములేనిH8549 రెండుH8147 పొట్టేళ్లనుH352 పొంగనిH4682 రొట్టెనుH3899 పొంగనివైH4682 నూనెతోH8081 కలిసినH1101 భక్ష్యములనుH2471 పొంగనివైH4682 నూనెH8081 పూసినH4886 పలచని అప్పడములనుH7550 తీసికొనుముH3947.

And unleavened bread, and cakes unleavened tempered with oil, and wafers unleavened anointed with oil: of wheaten flour shalt thou make them.
3

గోధుమH2406పిండితోH5560 వాటిని చేసిH6213 ఒకH259 గంపH5536లోH5921 వాటిని పెట్టిH5414, ఆ గంపనుH5536 ఆ కోడెనుH6499 ఆ రెండుH8147 పొట్టేళ్లనుH352 తీసికొనిరావలెనుH7126.

And thou shalt put them into one basket, and bring them in the basket, with the bullock and the two rams.
4

మరియు నీవు అహరోనునుH175 అతని కుమారులనుH1121 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607 దగ్గరకుH413 తీసికొనివచ్చిH7126 నీళ్లతోH4325 వారికి స్నానము చేయించిH7364

And Aaron and his sons thou shalt bring unto the door of the tabernacle of the congregation, and shalt wash them with water.
5

ఆ వస్త్రములనుH899 తీసికొనిH3947 చొక్కాయినిH3801 ఏఫోదుH646 నిలువుటంగినిH4598 ఏఫోదునుH646 పతకమునుH2833 అహరోనుకుH175 ధరింపచేసిH3847, ఏఫోదుH646 విచిత్రమైన నడికట్టునుH2805 అతనికి కట్టిH640

And thou shalt take the garments, and put upon Aaron the coat, and the robe of the ephod, and the ephod, and the breastplate, and gird him with the curious girdle of the ephod:
6

అతని తలH7218మీదH5921 పాగానుH4701 పెట్టిH7760 ఆ పాగాH4701మీదH5921 పరిశుద్ధH6944 కిరీటH5145ముంచిH5414

And thou shalt put the mitre upon his head, and put the holy crown upon the mitre.
7

అభిషేకH4888 తైలమునుH8081 తీసికొనిH3947 అతని తలH7218మీదH5921 పోసిH3332 అతని నభిషేకింపవలెనుH4886.

Then shalt thou take the anointing oil, and pour it upon his head, and anoint him.
8

మరియు నీవు అతని కుమారులనుH1121 సమీపింపచేసిH7126 వారికి చొక్కాయిలనుH3801 తొడిగింపవలెనుH3847.

And thou shalt bring his sons, and put coats upon them.
9

అహరోనుకునుH175 అతని కుమారులకునుH1121 దట్టినిH73కట్టిH2296 వారికి కుళ్లాయిలనుH4021 వేయింపవలెనుH2280; నిత్యమైనH5769 కట్టడనుబట్టిH2708 యాజకత్వముH3550 వారికగునుH1961. అహరోనునుH175 అతని కుమారులనుH1121 ఆలాగున ప్రతిష్ఠింపవలెనుH4390.

And thou shalt gird them with girdles, Aaron and his sons, and put the bonnets on them: and the priest's office shall be theirs for a perpetual statute: and thou shalt consecrate Aaron and his sons.
10

మరియు నీవు ప్రత్యక్షపుH4150 గుడారముH168 నెదుటికిH6440 ఆ కోడెనుH6499 తెప్పింపవలెనుH7126 అహరోనునుH175 అతని కుమారులునుH1121 కోడెH6499 తలH7218మీదH5921 తమ చేతులH3027 నుంచగాH5564

And thou shalt cause a bullock to be brought before the tabernacle of the congregation: and Aaron and his sons shall put their hands upon the head of the bullock.
11

ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారమునొద్దH6607 యెహోవాH3068 సన్నిధినిH6440 ఆ కోడెనుH6499 వధింపవలెనుH7819.

And thou shalt kill the bullock before the LORD, by the door of the tabernacle of the congregation.
12

ఆ కోడెH6499 రక్తముH1818లో కొంచెముH4480 తీసికొనిH3947 నీ వ్రేలితోH676 బలిపీఠపుH4196 కొమ్ములH7161మీదH5921 చమిరిH5414 ఆ రక్తH1818శేషమంతయుH3605 బలిపీఠపుH4196టడుగునH3247 పోయవలెనుH8210.

And thou shalt take of the blood of the bullock, and put it upon the horns of the altar with thy finger, and pour all the blood beside the bottom of the altar.
13

మరియు ఆంత్రములనుH7130 కప్పుకొనుH3680 క్రొవ్వంH2459తటినిH3605 కాలేజముH3516మీదిH5921 వపనుH3508 రెండుH8147 మూత్రగ్రంథులనుH3629 వాటిమీదిH5921 క్రొవ్వునుH2459 నీవు తీసిH3947 బలిపీఠముమీదH4196 దహింపవలెనుH6999.

And thou shalt take all the fat that covereth the inwards, and the caul that is above the liver, and the two kidneys, and the fat that is upon them, and burn them upon the altar.
14

ఆ కోడెH6499 మాంసమునుH1320 దాని చర్మమునుH5785 దాని పేడనుH6569 పాళెమునకుH4264 వెలుపలH2351 అగ్నితోH784 కాల్చవలెనుH8313, అదిH1931 పాపపరిహారార్థమైన బలిH2403.

But the flesh of the bullock, and his skin, and his dung, shalt thou burn with fire without the camp: it is a sin offering.
15

నీవు ఆ పొట్టేళ్లలోH352 ఒకదానిH259 తీసికొనవలెనుH3947. అహరోనునుH175 అతని కుమారులునుH1121 ఆ పొట్టేలుH352 తలH7218మీదH5921 తమ చేతుH3027లుంచగాH5564

Thou shalt also take one ram; and Aaron and his sons shall put their hands upon the head of the ram.
16

నీవు ఆ పొట్టేలునుH352 వధించిH7819 దాని రక్తముH1818 తీసిH3947 బలిపీఠముH4196చుట్టుH5439 దాని ప్రోక్షింపవలెనుH2236.

And thou shalt slay the ram, and thou shalt take his blood, and sprinkle it round about upon the altar.
17

అంతట నీవు ఆ పొట్టేలునుH352 దాని అవయవములనుH5409 దేనికి అది విడదీసిH5408 దాని ఆంత్రములనుH7130 దాని కాళ్లనుH3767 కడిగిH7364 దాని అవయవములH5409తోనుH5921 తలH7218తోనుH5921 చేర్చిH5414

And thou shalt cut the ram in pieces, and wash the inwards of him, and his legs, and put them unto his pieces, and unto his head.
18

బలిపీఠముమీదH4196 ఆ పొట్టేH352లంతయుH3605 దహింపవలెనుH6999; అదిH1931 యెహోవాకుH3068 దహనబలిH5930, యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగలH7381 హోమముH801.

And thou shalt burn the whole ram upon the altar: it is a burnt offering unto the LORD: it is a sweet savour, an offering made by fire unto the LORD.
19

మరియు నీవు రెండవH8145 పొట్టేలునుH352 తీసికొనవలెనుH3947. అహరోనునుH175 అతని కుమారులునుH1121 ఆ పొట్టేలుH352 తలH7218మీదH5921 తమ చేతుH3027లుంచగాH5564

And thou shalt take the other ram; and Aaron and his sons shall put their hands upon the head of the ram.
20

ఆ పొట్టేలునుH352 వధించిH7819 దాని రక్తముH1818లో కొంచెముH4480 తీసిH3947, అహరోనుH175 కుడిH3233చెవిH241 కొనH8571మీదనుH5921 అతని కుమారులH1121 కుడిH3233 చెవులH241 కొనH8571మీదనుH5921, వారి కుడిH3233చేతిH3027 బొట్టన వ్రేళ్లH931మీదనుH5921,వారి కుడిH3233కాలిH7272 బొట్టనవ్రేళ్లH931మీదనుH5921 చమిరిH2236 బలిపీఠముH4196మీదH5921 చుట్టుH5439 ఆ రక్తమునుH1818 ప్రోక్షింపవలెనుH2236.

Then shalt thou kill the ram, and take of his blood, and put it upon the tip of the right ear of Aaron, and upon the tip of the right ear of his sons, and upon the thumb of their right hand, and upon the great toe of their right foot, and sprinkle the blood upon the altar round about.
21

మరియు నీవు బలిపీఠముH4196 మీదనున్నH5921 రక్తముH1818లోనుH4480 అభిషేకH4888 తైలముH8081లోనుH4480 కొంచెము తీసిH3947 అహరోనుH175మీదనుH5921, అతని వస్త్రములH899మీదనుH5921, అతనితోనున్నH854 అతని కుమారులH1121మీదనుH5921, అతని కుమారులH1121 వస్త్రములH899మీదనుH5921 ప్రోక్షింపవలెనుH5137. అప్పుడు అతడునుH1931 అతని వస్త్రములునుH899 అతనితోనున్నH854 అతని కుమారులునుH1121 అతని కుమారులH1121 వస్త్రములునుH899 ప్రతిష్ఠితములగునుH6942.

And thou shalt take of the blood that is upon the altar, and of the anointing oil, and sprinkle it upon Aaron, and upon his garments, and upon his sons, and upon the garments of his sons with him: and he shall be hallowed, and his garments, and his sons, and his sons' garments with him.
22

మరియు అదిH1931 ప్రతిష్ఠితమైనH4394 పొట్టేలుH352 గనుక దాని క్రొవ్వునుH2459 క్రొవ్వినH2459 తోకనుH451 ఆంత్రములనుH7130 కప్పుH3680 క్రొవ్వునుH2459 కాలేజముమీదిH3516 వపనుH3508 రెండుH8147 మూత్రగ్రంథులనుH3629 వాటిమీదిH5921 క్రొవ్వునుH2459 కుడిH3225 జబ్బనుH7785

Also thou shalt take of the ram the fat and the rump, and the fat that covereth the inwards, and the caul above the liver, and the two kidneys, and the fat that is upon them, and the right shoulder; for it is a ram of consecration:
23

ఒకH259 గుండ్రనిH3603 రొట్టెనుH3899 నూనెతోH8081 వండిన యొకH259 భక్ష్యమునుH2471 యెహోవాH3068 యెదుటనున్నH6440 పొంగనివాటిలోH4682 పలచని ఒక అప్పడమునుH7550 నీవు తీసికొనిH3947

And one loaf of bread, and one cake of oiled bread, and one wafer out of the basket of the unleavened bread that is before the LORD:
24

అహరోనుH175 చేతులH3709లోనుH5921 అతని కుమారులH1121 చేతులH3709లోనుH5921 వాటినన్నిటినిH3605 ఉంచిH7760, అల్లాడింపబడు నైవేద్యముగాH8573 యెహోవాH3068 సన్నిధినిH6440 వాటిని అల్లాడింపవలెనుH5130.

And thou shalt put all in the hands of Aaron, and in the hands of his sons; and shalt wave them for a wave offering before the LORD.
25

తరువాత నీవు వారి చేతులH3027లో నుండిH4480 వాటిని తీసికొనిH3947 యెహోవాH3068 సన్నిధినిH6440 ఇంపైనH5207 సువాసనH7381 కలుగునట్లు దహనబలిగాH801 వాటిని బలిపీఠముH4196మీదH5921 దహింపవలెనుH6999. అదిH1931 యెహోవాకుH3068 హోమముH801.

And thou shalt receive them of their hands, and burn them upon the altar for a burnt offering, for a sweet savour before the LORD: it is an offering made by fire unto the LORD.
26

మరియు అహరోనుకుH175 ప్రతిష్ఠితమైనH4394 పొట్టేలుH352నుండిH4480 బోరనుH2373 తీసిH3947 అల్లాడింపబడు అర్పణముగాH8573 యెహోవాH3068 సన్నిధినిH6440 దానిని అల్లాడింపవలెనుH5130; అది నీ వంతH4490గునుH1961.

And thou shalt take the breast of the ram of Aaron's consecration, and wave it for a wave offering before the LORD: and it shall be thy part.
27

ప్రతిష్ఠితమైనH4394 ఆ పొట్టేలుH352లోH4480 అనగా అహరోనుదియుH175 అతని కుమారులదియునైనH1121 దానిలోH4480 అల్లాడింపబడినH5130 బోరనుH2373 ప్రతిష్ఠితమైనH4394 జబ్బనుH7785 ప్రతిష్ఠింపవలెనుH6942.

And thou shalt sanctify the breast of the wave offering, and the shoulder of the heave offering, which is waved, and which is heaved up, of the ram of the consecration, even of that which is for Aaron, and of that which is for his sons:
28

అదిH1931 ప్రతిష్ఠార్పణH8641 గనుక నిత్యమైనH5769 కట్టడH2706 చొప్పున అది ఇశ్రాయేలీH3478యులH1121నుండిH4480 అహరోనుకునుH175 అతని కుమారులకుH1121 నగునుH1961. అదిH1931 ఇశ్రాయేలీయులుH3478 అర్పించుH2077 సమాధానబలులH8002లోనుండిH4480 తాము చేసిన ప్రతిష్ఠార్పణ, అనగా వారు యెహోవాకు చేసిన ప్రతిష్ఠార్పణగాH8641 నుండునుH1961.

And it shall be Aaron's and his sons' by a statute for ever from the children of Israel: for it is an heave offering: and it shall be an heave offering from the children of Israel of the sacrifice of their peace offerings, even their heave offering unto the LORD.
29

మరియు అహరోనుH175 ప్రతిష్ఠితH6944 వస్త్రములునుH899 అతని తరువాత అతని కుమారులH1121వగునుH1961; వారు అభిషేకము పొందుటకునుH4886 ప్రతిష్ఠింపబడుటకునుH4390 వాటిని ధరించుకొనవలెను.

And the holy garments of Aaron shall be his sons' after him, to be anointed therein, and to be consecrated in them.
30

అతని కుమారులH1121లోH4480 నెవడు అతనికి ప్రతిగాH8478 యాజకుడగునోH3548 అతడు పరిశుద్ధస్థలములోH6944 సేవచేయుటకుH8334 ప్రత్యక్షపుH4150 గుడారముH168లోనికిH413 వెళ్లునప్పుడుH935 ఏడుH7651 దినములుH3117 వాటిని వేసికొనవలెనుH3847.

And that son that is priest in his stead shall put them on seven days, when he cometh into the tabernacle of the congregation to minister in the holy place.
31

మరియు నీవు ప్రతిష్ఠితమైనH4394 పొట్టేలునుH352 తీసికొనిH3947 పరిశుద్ధH6918స్థలములోH4725 దాని మాంసమునుH1320 వండవలెనుH1310.

And thou shalt take the ram of the consecration, and seethe his flesh in the holy place.
32

అహరోనునుH175 అతని కుమారులునుH1121 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముదగ్గరH6607 ఆ పొట్టేలుH352 మాంసమునుH1320 గంపలోనిH5536 రొట్టెలనుH3899 తినవలెనుH398.

And Aaron and his sons shall eat the flesh of the ram, and the bread that is in the basket, by the door of the tabernacle of the congregation.
33

వారిని ప్రతిష్ఠ చేయుటకునుH4390 వారిని పరిశుద్ధపరచుటకునుH6942 వేటివలనH834 ప్రాయశ్చిత్తము చేయబడెనోH3722 వాటిని వారు తినవలెనుH398; అవి పరిశుద్ధమైనవిH6944 గనుక అన్యుడుH2114 వాటిని తినH398కూడదుH3808.

And they shall eat those things wherewith the atonement was made, to consecrate and to sanctify them: but a stranger shall not eat thereof, because they are holy.
34

ప్రతిష్ఠితమైనH4394 మాంసముH1320లోనేమిH4480 ఆ రొట్టెలH3899లో నేమిH4480 కొంచెమైనను ఉదయముH1242వరకుH5704 మిగిలి యుండినH3498 యెడలH518 మిగిలినదిH3498 అగ్నిచేతH784 దహింపవలెనుH8313; అదిH1931 ప్రతిష్ఠితమైనదిH6944 గనుక దాని తినH398వలదుH3808.

And if ought of the flesh of the consecrations, or of the bread, remain unto the morning, then thou shalt burn the remainder with fire: it shall not be eaten, because it is holy.
35

నేను నీ కాజ్ఞాపించినH6680 వాటన్నిటినిబట్టిH3605 నీవు అట్లుH3602 అహరోనుకునుH175 అతని కుమారులకునుH1121 చేయవలెనుH6213. ఏడుH7651 దినములుH3117 వారిని ప్రతిష్ఠపరచవలెనుH4390.

And thus shalt thou do unto Aaron, and to his sons, according to all things which I have commanded thee: seven days shalt thou consecrate them.
36

ప్రాయశ్చిత్తముH3725 నిమిత్తముH5921 నీవు ప్రతిదినమునH3117 ఒక కోడెనుH6499 పాపపరిహారార్థబలిగాH2403 అర్పింపవలెనుH6213. బలిపీఠముH4196 నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తముH3722 చేయుటవలన దానికి పాపపరిహారార్థబలి నర్పించి దాని ప్రతిష్ఠించుటకుH6942 దానికి అభిషేకము చేయవలెనుH4886.

And thou shalt offer every day a bullock for a sin offering for atonement: and thou shalt cleanse the altar, when thou hast made an atonement for it, and thou shalt anoint it, to sanctify it.
37

ఏడుH7651దినములుH3117 నీవు బలిపీఠముH4196 నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తముచేసిH3722 దాని పరిశుద్ధపరచవలెనుH6942. ఆ బలిపీఠముH4196 అతిపరిశుద్ధముగాH6944 ఉండునుH1961. ఆ బలిపీఠమునకుH4196 తగులునదిH5060 అంతయుH3605 ప్రతిష్ఠితమగునుH6942.

Seven days thou shalt make an atonement for the altar, and sanctify it; and it shall be an altar most holy: whatsoever toucheth the altar shall be holy.
38

నీవు బలిపీఠముH4196మీదH5921 నిత్యమునుH8548 అర్పింపవలసినH6213దేమనగాH2088, ఏడాదివిH8141 రెండుH8147 గొఱ్ఱెపిల్లలనుH3532 ప్రతిదినముH3117 ఉదయమందుH1242 ఒకH259 గొఱ్ఱెపిల్లనుH3532

Now this is that which thou shalt offer upon the altar; two lambs of the first year day by day continually.
39

సాయంకాలH6153మందుH996 ఒకH259 గొఱ్ఱెపిల్లనుH3532 అర్పింపవలెనుH6213.

The one lamb thou shalt offer in the morning; and the other lamb thou shalt offer at even:
40

దంచితీసినH3795 ముప్పావుH7253 నూనెతోH8081 కలిపినH1101 పదియవవంతుH6241 పిండినిH5560 పానీయార్పణముగాH5262 ముప్పావుH7243 ద్రాక్షారసమునుH3196 మొదటిH259 గొఱ్ఱెపిల్లతోH3532 అర్పింపవలెనుH6213. సాయంకాలH6153మందుH996 రెండవH8145 గొఱ్ఱెపిల్లనుH3532 అర్పింపవలెనుH6213.

And with the one lamb a tenth deal of flour mingled with the fourth part of an hin of beaten oil; and the fourth part of an hin of wine for a drink offering.
41

అది యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగలH7381 హోమమగునట్లుH801 ఉదయకాలమందలిH1242 అర్పణమునుH4503 దాని పానీయార్పణమునుH5262 అర్పించినట్టు దీని నర్పింపవలెనుH6213.

And the other lamb thou shalt offer at even, and shalt do thereto according to the meat offering of the morning, and according to the drink offering thereof, for a sweet savour, an offering made by fire unto the LORD.
42

ఇది యెహోవాH3068 సన్నిధినిH6440 సాక్ష్యపుH4150 గుడారముయొక్కH168 ద్వారమునొద్దH6607 మీ తరతరములకుH1755 నిత్యముగాH8548 అర్పించు దహనబలిH5930. నీతోH413 మాటలాడుటకుH1696 నేను అక్కడికిH8033 వచ్చి మిమ్మును కలిసికొందునుH3259.

This shall be a continual burnt offering throughout your generations at the door of the tabernacle of the congregation before the LORD: where I will meet you, to speak there unto thee.
43

అక్కడికిH8033 వచ్చి ఇశ్రాయేలీH3478యులనుH1121 కలిసికొందునుH3259; అది నా మహిమవలనH3519 పరిశుద్ధపరచబడునుH6942.

And there I will meet with the children of Israel, and the tabernacle shall be sanctified by my glory.
44

నేను సాక్ష్యపుH4150 గుడారమునుH168 బలిపీఠమునుH4196 పరిశుద్ధపరచెదనుH6942. నాకు యాజకులగునట్లుH3145 అహరోనునుH175 అతని కుమారులనుH1121 పరిశుద్ధపరచెదనుH6942.

And I will sanctify the tabernacle of the congregation, and the altar: I will sanctify also both Aaron and his sons, to minister to me in the priest's office.
45

నేను ఇశ్రాయేలీH3478యులH1121 మధ్యH8432 నివసించిH7931 వారికి దేవుడనైH430 యుందునుH1961.

And I will dwell among the children of Israel, and will be their God.
46

కావున నేను వారి మధ్యH8432 నివసించునట్లుH7931 ఐగుప్తుH4714 దేశముH776లోనుండిH4480 వారిని వెలుపలికి రప్పించినH3318 తమ దేవుడైనH430 యెహోవానుH3068 నేనేH589 అని వారు తెలిసికొందురుH3045. నేనుH589 వారి దేవుడనైనH430 యెహోవానుH3068.

And they shall know that I am the LORD their God, that brought them forth out of the land of Egypt, that I may dwell among them: I am the LORD their God.

నిర్గమకాండము అధ్యాయము 30

1

మరియు ధూపముH7004 వేయుటకుH4729 నీవు ఒక వేదికనుH4196 చేయవలెనుH6213 తుమ్మH7848కఱ్ఱతోH6086 దాని చేయవలెనుH6213.

And thou shalt make an altar to burn incense upon: of shittim wood shalt thou make it.
2

దాని పొడుగుH753 ఒక మూరH520 దాని వెడల్పుH7341 ఒక మూరH520. అది చచ్చౌకముగాH7251 నుండవలెనుH1961. దాని యెత్తుH6967 రెండు మూరలుH520 దాని కొమ్ములుH7161 దానితో ఏకాండమై యుండవలెనుH1961.

A cubit shall be the length thereof, and a cubit the breadth thereof; foursquare shall it be: and two cubits shall be the height thereof: the horns thereof shall be of the same.
3

దాని పైభాగమునకునుH1406 దాని నాలుగు ప్రక్కలకునుH7023 దాని కొమ్ములకునుH7161 మేలిమిH2889 బంగారుH2091 రేకులు పొదిగించిH6823 దానికి చుట్టుH5439 బంగారుH2091 జవనుH2213 చేయవలెనుH6213 .

And thou shalt overlay it with pure gold, the top thereof, and the sides thereof round about, and the horns thereof; and thou shalt make unto it a crown of gold round about.
4

దాని జవకుH2213 దిగువనుH8478 దానికి రెండుH8147 బంగారుH2091 ఉంగరములుH2885 చేయవలెనుH6213 ; దాని రెండుH8147 ప్రక్కలH6654యందలిH5921 దాని రెండుH8147 మూలలH6763మీదH5921 వాటిని ఉంచవలెను.

And two golden rings shalt thou make to it under the crown of it, by the two corners thereof, upon the two sides of it shalt thou make it; and they shall be for places for the staves to bear it withal.
5

అవి దాని మోయుH5375 మోతకఱ్ఱలకుH905 స్థలములుH1004 . ఆ మోతకఱ్ఱలనుH905 తుమ్మH7848కఱ్ఱతోH6086 చేసిH6213 వాటికి బంగారురేకుH2091 పొదిగింపవలెనుH6823 .

And thou shalt make the staves of shittim wood, and overlay them with gold.
6

సాక్ష్యపుH5715 మందసముH727 నొద్దనుండుH5921 అడ్డతెరH6523 యెదుటH6440 , అనగా శాసనములH5715మీదిH5921 కరుణాపీఠముH3727 నెదుటH6440 నీవు దానిని ఉంచవలెనుH5414 ; అక్కడH8033 నేను నిన్ను కలిసికొందునుH3259 .

And thou shalt put it before the vail that is by the ark of the testimony, before the mercy seat that is over the testimony, where I will meet with thee.
7

అహరోనుH175 ప్రతిదినముH3117 ప్రొద్దునH1242 దానిమీదH5921 పరిమళH5561ద్రవ్యములH7004 ధూపము వేయవలెనుH6999 . అతడు ప్రదీపములనుH5216 చక్కపరచునప్పుడుH3190 దానిమీద ఆ ధూపము వేయవలెనుH6999 .

And Aaron shall burn thereon sweet incense every morning: when he dresseth the lamps, he shall burn incense upon it.
8

మరియు సాయంకాలH6153మందుH996 అహరోనుH175 ప్రదీపములనుH5216 వెలిగించునప్పుడుH5927 దానిమీద ధూపము వేయవలెనుH6999 . అది మీ తరతరములకుH1755 యెహోవాH3068 సన్నిధినిH6440 నిత్యమైనH8548 ధూపముH7004 .

And when Aaron lighteth the lamps at even, he shall burn incense upon it, a perpetual incense before the LORD throughout your generations.
9

మీరు దానిమీదH5921 అన్యH2114ధూపమునైననుH7004 దహనబలిH5930 సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైననుH4503 అర్పింపH5927కూడదుH3808; పానీయమునైననుH5262 దానిమీదH5921 పోయH5258కూడదుH3808.

Ye shall offer no strange incense thereon, nor burnt sacrifice, nor meat offering; neither shall ye pour drink offering thereon.
10

మరియు అహరోనుH175 సంవత్సరమునH8141 కొకసారిH259 ప్రాయశ్చిత్తార్థమైనH3725 పాపపరిహారార్థబలిH2403 రక్తముH1818వలనH4480 దాని కొమ్ములH7161 నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేయవలెనుH3722 . మీ తరతరములకుH1755 సంవత్సరమునకుH8141 ఒకసారిH259 అతడు దాని నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేయవలెనుH3722 . అది యెహోవాకుH3068 అతి పరిశుద్ధమైనదిH6944 .

And Aaron shall make an atonement upon the horns of it once in a year with the blood of the sin offering of atonements: once in the year shall he make atonement upon it throughout your generations: it is most holy unto the LORD.
11

మరియు యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెను–H1696నీవు ఇశ్రాయేలీయులనుH3478 లెక్కింపవలెనుH7218.

And the LORD spake unto Moses, saying,
12

వారు లెక్కింపబడుH6485 వేళకు ప్రతివాడుH376 యెహోవాకుH3068 తన ప్రాణH5315పరిక్రయ ధనముH3724 నిచ్చుకొనవలెనుH5414. ఆలాగు చేసినయెడల నీవు వారిని లెక్కించునప్పుడుH6485 వారిలో ఏ తెగులునుH5063 పుట్టH1961దుH3808.

When thou takest the sum of the children of Israel after their number, then shall they give every man a ransom for his soul unto the LORD, when thou numberest them; that there be no plague among them, when thou numberest them.
13

వారు ఇయ్యవలసినదిH5414 ఏమనగాH2088 , లెక్కింపబడినH6485వారిలోH5921 చేరుH5674 ప్రతివాడునుH3605 పరిశుద్ధస్థలముయొక్కH6944 తులమునుబట్టిH8255 అరH4276తులముH8255 ఇయ్యవలెనుH5414. ఆ తులముH8255 యిరువదిH6242 చిన్నములుH1626. ఆ అరH4276తులముH8255 యెహోవాకుH3068 ప్రతిష్ఠార్పణH8641.

This they shall give, every one that passeth among them that are numbered, half a shekel after the shekel of the sanctuary: (a shekel is twenty gerahs:) an half shekel shall be the offering of the LORD.
14

ఇరువదిH6242 సంవత్సరములుH8141 గాని అంతకంటె యెక్కువH4605 వయస్సుH1121 గాని గలవారై లెక్కింపబడినH6485వారిలోH5921 చేరు ప్రతివాడునుH3605 యెహోవాకుH3068 అర్పణH8641 నియ్యవలెనుH5414 .

Every one that passeth among them that are numbered, from twenty years old and above, shall give an offering unto the LORD.
15

అది మీ ప్రాణముH5315లకుH5921 పరిక్రయధనముగాH3722 నుండునట్లు యెహోవాకుH3068 అర్పణH8641 ఇచ్చునప్పుడుH5414 ధనవంతుడుH6223 అరH4276తులముH8255 కంటెH4480 ఎక్కువH7235 ఇయ్యH5414కూడదుH3808. బీదవాడుH1800 తక్కువH4591 ఇయ్యH5414కూడదుH3808.

The rich shall not give more, and the poor shall not give less than half a shekel, when they give an offering unto the LORD, to make an atonement for your souls.
16

నీవు ఇశ్రాయేలీH3478యులH1121 యొద్దనుండిH4480 ప్రాయశ్చిత్తార్థమైనH3725 వెండిH3701 తీసికొనిH3947 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 సేవH5656 నిమిత్తముH5921 దాని నియమింపవలెనుH5414. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లుH3722 అది యెహోవాH3068 సన్నిధినిH6440 ఇశ్రాయేలీH3478యులకుH1121 జ్ఞాపకార్థముగాH2146 నుండునుH1961.

And thou shalt take the atonement money of the children of Israel, and shalt appoint it for the service of the tabernacle of the congregation; that it may be a memorial unto the children of Israel before the LORD, to make an atonement for your souls.
17

మరియు యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెనుH1696–కడుగుకొనుటకుH7364 నీవు ఇత్తడితోH5178 దానికొక గంగాళమునుH3595 ఇత్తడిH5178 పీటనుH3653చేసిH6213

And the LORD spake unto Moses, saying,
18

ప్రత్యక్షపుH4150 గుడారమునకుH168 బలిపీఠమునకుH4196 నడుమH996 దానిని ఉంచిH5414 నీళ్లతోH4325 నింపవలెనుH5414 .

Thou shalt also make a laver of brass, and his foot also of brass, to wash withal: and thou shalt put it between the tabernacle of the congregation and the altar, and thou shalt put water therein.
19

ఆ నీళ్లతో అహరోనునుH4325 అతని కుమారులునుH1121 తమ చేతులనుH3027 కాళ్లనుH7272 కడుగుకొనవలెనుH7364 .

For Aaron and his sons shall wash their hands and their feet thereat:
20

వారు ప్రత్యక్షపుH4150 గుడారముH168లోనికిH413 వెళ్లునప్పుడునుH935 సేవచేసి యెహోవాకుH3068 హోమధూపముH801 నర్పించుటకుH6999 బలిపీఠముH4196 నొద్దకుH413 వచ్చునప్పుడునుH5066 తాము చావH4191క యుండునట్లుH3808 నీళ్లతోH4325 కడుగుకొనవలెనుH7364.

When they go into the tabernacle of the congregation, they shall wash with water, that they die not; or when they come near to the altar to minister, to burn offering made by fire unto the LORD:
21

తాము చావH4191క యుండునట్లుH3808 తమ చేతులనుH3027 కాళ్లనుH7272 కడుగుకొనవలెనుH7364 . అది వారికి, అనగా అతనికిని అతని సంతతికినిH2233 వారి తరతరములకుH1755 నిత్యమైనH5769 కట్టడగాH2706 నుండునుH1961 .

So they shall wash their hands and their feet, that they die not: and it shall be a statute for ever to them, even to him and to his seed throughout their generations.
22

మరియు యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెను–H1696నీవు ముఖ్యమైన సుగంధH1314 సంభారములలో

Moreover the LORD spake unto Moses, saying,
23

పరిశుద్ధస్థలH6944 సంబంధమైన తులముచొప్పునH8255 , అచ్చమైనH1865 గోపరసముH4753 ఐదుH2568వందలH3967 తులములును సుగంధముగలH1314 లవంగిపట్టH7076 సగముH4276 , అనగా రెండువందలH3967 ఏబదిH2572 తులముల యెత్తును

Take thou also unto thee principal spices, of pure myrrh five hundred shekels, and of sweet cinnamon half so much, even two hundred and fifty shekels, and of sweet calamus two hundred and fifty shekels,
24

నిమ్మగడ్డి నూనెH8081 రెండువందలH3967 ఏబదిH2572 తులముల యెత్తును, లవంగిపట్టH6916 ఐదుH2568వందలH3967 తులములును ఒలీవH2132 నూనెH8081 సంభారమును మూడు పళ్లును తీసికొనిH3947

And of cassia five hundred shekels, after the shekel of the sanctuary, and of oil olive an hin:
25

వాటిని ప్రతిష్ఠాH6944భిషేకH4888 తైలముH8081, అనగా సుగంధద్రవ్యమేళకునిH7543 పనియైనH4639 పరిమళసంభారముగాH4842 చేయవలెనుH6213. అది ప్రతిష్ఠాH6944భిషేకH4888 తైలH8081మగునుH1961.

And thou shalt make it an oil of holy ointment, an ointment compound after the art of the apothecary: it shall be an holy anointing oil.
26

ఆ తైలముతోH8081 నీవు సాక్ష్యపుH4150 గుడారమునుH168 సాక్ష్యపుH5715 మందసమునుH727

And thou shalt anoint the tabernacle of the congregation therewith, and the ark of the testimony,
27

బల్లనుH7979 దాని ఉపకరణముH3627లన్నిటినిH3605 దీప వృక్షమునుH4501 దాని ఉపకరణములనుH3627 ధూపH7004వేదికనుH4196

And the table and all his vessels, and the candlestick and his vessels, and the altar of incense,
28

దహనH5930 బలిపీఠమునుH4196 దాని ఉపకరణముH3627లన్నిటినిH3605 గంగాళమునుH3595 దాని పీటనుH3653 అభిషేకించిH4886

And the altar of burnt offering with all his vessels, and the laver and his foot.
29

అవి అతిపరిశుద్ధమైనవిగాH6944 ఉండునట్లుH1961 వాటిని ప్రతిష్ఠింపవలెనుH6942 . వాటిని తగులుH5060 ప్రతివస్తువుH3605 ప్రతిష్ఠితమగునుH6942 .

And thou shalt sanctify them, that they may be most holy: whatsoever toucheth them shall be holy.
30

మరియు అహరోనునుH175 అతని కుమారులునుH1121 నాకు యాజకులై యుండునట్లుH3547 నీవు వారిని అభిషేకించిH4886 ప్రతిష్ఠింపవలెనుH6942 .

And thou shalt anoint Aaron and his sons, and consecrate them, that they may minister unto me in the priest's office.
31

మరియు నీవు ఇశ్రాయేలీH3478యులతోH1121–ఇది మీ తరతరములకుH1755 నాకు ప్రతిష్ఠాH6944భిషేకH4888తైలమైH8081 యుండవలెనుH1961;

And thou shalt speak unto the children of Israel, saying, This shall be an holy anointing oil unto me throughout your generations.
32

దానిని నరH120 శరీరముH1320 మీదH5921 పోయH3251కూడదుH3808; దాని మేళనము చొప్పునH4971 దాని వంటి దేనినైననుH3644 చేయH6213కూడదుH3808. అదిH1931 ప్రతిష్ఠితమైనదిH6944, అది మీకు ప్రతిష్ఠితమైనదిగాH6944 నుండవలెనుH1961.

Upon man's flesh shall it not be poured, neither shall ye make any other like it, after the composition of it: it is holy, and it shall be holy unto you.
33

దానివంటిదిH3644 కలుపువాడునుH7543 అన్యునిH2114మీదH5921 దానిని పోయువాడునుH5414 తన ప్రజలH5971లోనుండిH4480 కొట్టివేయబడవలెననిH3772 చెప్పుముH1696.

Whosoever compoundeth any like it, or whosoever putteth any of it upon a stranger, shall even be cut off from his people.
34

మరియు యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెనుH559–నీవు పరిమళ ద్రవ్యములనుH5561, అనగా జటామాంసి గోపిH5198 చందనముH7827 గంధపుచెక్కH2464 అను ఈ పరిమళ ద్రవ్యములనుH5561 స్వచ్ఛమైనH2134 సాంబ్రాణినిH3828 సమభాగములుగాH905 తీసికొనిH3947

And the LORD said unto Moses, Take unto thee sweet spices, stacte, and onycha, and galbanum; these sweet spices with pure frankincense: of each shall there be a like weight:
35

వాటితో ధూపద్రవ్యమునుH7004 చేయవలెనుH6213 ; అది సుగంధద్రవ్యమేళకునిH7543 పనిచొప్పునH4639 కలపబడిH7548 , ఉప్పుగలదియు స్వచ్ఛమైనదియుH2889 పరిశుద్ధమైనదియునైనH6944 సుగంధ ధూపసంభారము.

And thou shalt make it a perfume, a confection after the art of the apothecary, tempered together, pure and holy:
36

దానిలోH4480 కొంచెము పొడిH1854చేసిH7833 నేను నిన్ను కలిసికొనుH3259 ప్రత్యక్షపుH4150 గుడారములోనిH168 సాక్ష్యపుH5715 మందసమునెదుటH6440 దాని నుంచవలెనుH5414 . అది మీకు అతి పరిశుద్ధముగాH6944 ఉండవలెనుH1961 .

And thou shalt beat some of it very small, and put of it before the testimony in the tabernacle of the congregation, where I will meet with thee: it shall be unto you most holy.
37

నీవు చేయవలసినH6213 ఆ ధూపద్రవ్యమునుH7004 దాని మేళనముH4971 చొప్పున మీ నిమిత్తము మీరు చేసికొనH6213కూడదుH3808 . అది యెహోవాకుH3068 ప్రతిష్ఠితమైనదిగాH6944 ఎంచవలెనుH1961 .

And as for the perfume which thou shalt make, ye shall not make to yourselves according to the composition thereof: it shall be unto thee holy for the LORD.
38

దాని వాసనH7306 చూచుటకు దానివంటిదిH3644 చేయువాడుH6213 తన ప్రజలH5971లోనుండిH4480 కొట్టివేయబడునుH3772 .

Whosoever shall make like unto that, to smell thereto, shall even be cut off from his people.

మార్కు అధ్యాయము 13

1

ఆయనG846 దేవాలయముG2411లోనుండిG1537 వెళ్లుచుండగాG1607 ఆయనG846 శిష్యులలోG3101 ఒకడు –G1520 బోధకుడాG1320, యీ రాళ్లేG3037లాటివోG4217 యీ కట్టడములుG3619 ఏలాటివోG4217 చూడుమనిG2396 ఆయనతోG846 అనెనుG3004.

And as he went out of the temple, one of his disciples saith unto him, Master, see what manner of stones and what buildings are here!
2

అందుకుG2532 యేసుG2424 – ఈG5025 గొప్పG3173 కట్టడములుG3619 చూచుచున్నావేG991; రాతిG3037మీదG1909 రాయిG3037 యొకటియైన ఇక్కడ నిలిచిG863యుండకుండG3364 పడద్రోయబడుG2647ననిG3739 అతనితోG846 చెప్పెనుG2036.

And Jesus answering said unto him, Seest thou these great buildings? there shall not be left one stone upon another, that shall not be thrown down.
3

ఆయనG846 దేవాలయముG2411 ఎదుటG2713 ఒలీవలG1636 కొండG3735మీదG1519 కూర్చుండియుండగాG2521, పేతురుG4074 యాకోబుG2385 యోహానుG2491 అంద్రెయG406 అను వారు ఆయననుG846 చూచి

And as he sat upon the mount of Olives over against the temple, Peter and James and John and Andrew asked him privately,
4

–ఇవిG5023 ఎప్పుడుG4219 జరుగునుG2071? ఇవG5023న్నియుG3956 నెరవేరబోవుG4931కాలమునకు ఏG5101 గురుతుG4592 కలుగును? అది మాతోG2254 చెప్పుమనిG2036 ఆయననుG846 ఏకాంతG2596మందు అడుగగాG1905

Tell us, when shall these things be? and what shall be the sign when all these things shall be fulfilled?
5

యేసుG2424 వారితోG846 ఇట్లు చెప్పG3004సాగెనుG756 – ఎవడునుG5100 మిమ్మునుG5209 మోసపుచ్చG4105కుండG3361 చూచుకొనుడిG991.

And Jesus answering them began to say, Take heed lest any man deceive you:
6

అనేకులుG4183 నాG3450 పేరG3686G1909 వచ్చిG2064–నేG1510నేG1473 ఆయననని చెప్పిG3004 అనేకులనుG4183 మోసపుచ్చెదరుG4105.

For many shall come in my name, saying, I am Christ; and shall deceive many.
7

మీరు యుద్ధములను గూర్చియుG4171 యుద్ధG4171సమాచారములనుG189 గూర్చియు వినుG191నప్పుడుG3752 కలవరG2360పడకుడిG3361; ఇవి జరుగవలసిG1163యున్నవిG1096 గానిG235 అంతముG5056 వెంటనే రాదుG3768.

And when ye shall hear of wars and rumours of wars, be ye not troubled: for such things must needs be; but the end shall not be yet.
8

జనముG1484మీదికిG1909 జనమునుG1484 రాజ్యముG932మీదికిG1909 రాజ్యమునుG932 లేచునుG1453, అక్కడక్కడG5117 భూకంపములుG4578 కలుగునుG2071, కరవులుG3042 వచ్చునుG2071. ఇవే వేదనలకు G5604ప్రారంభముG746.

For nation shall rise against nation, and kingdom against kingdom: and there shall be earthquakes in divers places, and there shall be famines and troubles: these are the beginnings of sorrows.
9

మిమ్మునుగూర్చి మీరేG1438 జాగ్రత్తపడుడిG991. వారు మిమ్మునుG5209 సభలG4892G1519ప్పగించెదరుG3860; మిమ్మును సమాజమందిరములG4864లోG1519 కొట్టించెదరుG1194; మీరు వారికిG846 సాక్ష్యార్థమైG3142 అధిపతులG2232 యెదుటనుG1909 రాజులG935 యెదుటనుG1909 నాG1700 నిమిత్తముG1752 నిలువబడెదరుG2476.

But take heed to yourselves: for they shall deliver you up to councils; and in the synagogues ye shall be beaten: and ye shall be brought before rulers and kings for my sake, for a testimony against them.
10

సకలG3956 జనములకుG1484 సువార్తG2098 ముందుగాG4412 ప్రకటింపG2784 బడవలెనుG1163.

And the gospel must first be published among all nations.
11

వారు మిమ్మునుG5209 అప్పగించుటకుG3860 కొనిపోవుG71 నప్పుడుG3752 మీరు–ఏమిG5101 చెప్పుదుమాG2980 అని ముందుగా చింతింG3191పకుడిG3366, ఆG1565 గడియG5610లోనేG1722 మీG5213కేదిG3739 ఇయ్యబడునోG1325 అదే చెప్పుడిG2980; చెప్పువాడుG2980 పరిశుG40ద్ధాత్మయేG4151 గానిG235 మీరుG5210 కారుG3756.

But when they shall lead you, and deliver you up, take no thought beforehand what ye shall speak, neither do ye premeditate: but whatsoever shall be given you in that hour, that speak ye: for it is not ye that speak, but the Holy Ghost.
12

సహోదరుడుG80 సహోదరునిG80, తండ్రిG3962 కుమారునిG5043, మరణమునG2288 కప్పగింతురుG3860; కుమారులుG5043 తలిదండ్రులG1118మీదG1909 లేచిG1881 వారినిG846 చంపింతురుG2289;

Now the brother shall betray the brother to death, and the father the son; and children shall rise up against their parents, and shall cause them to be put to death.
13

నాG3450 నామముG3686 నిమిత్తముG1223 అందరిG3956చేతG5259 మీరు ద్వేషింపG3404బడుదురుG2071; అంతముG5056వరకుG1519 సహించినవాడేG5278 రక్షణ పొందునుG4982.

And ye shall be hated of all men for my name's sake: but he that shall endure unto the end, the same shall be saved.
14

మరియుG1161 నాశకరమైనG2050 హేయవస్తువుG946 నిలువరాని స్థలమందు నిలుచుటG2476 మీరు చూచుG1492నప్పుడుG3752 – చదువు వాడుG314 గ్రహించుగాకG3539 – యూదయG2449లోG1722 ఉండువారు కొండలG3735కుG1519 పారిపోవలెనుG5343;

But when ye shall see the abomination of desolation, spoken of by Daniel the prophet, standing where it ought not, (let him that readeth understand,) then let them that be in Judaea flee to the mountains:
15

మిద్దెG1430మీదG1909 ఉండువాడు ఇంటిG3614లోG1519నుండిG1537 ఏదైననుG5100 తీసికొనిపోవుటకైG142 దిగిG2597 అందులో ప్రవేశింపG1525కూడదుG3366;

And let him that is on the housetop not go down into the house, neither enter therein, to take any thing out of his house:
16

పొలముG68లోG1519 ఉండువాడుG5607 తనG848 వస్త్రముG2440 తీసికొనిపోవుటకుG142 ఇంటిG3694లోనికిG1519 తిరిగిG1994 రాకూడదుG3361.

And let him that is in the field not turn back again for to take up his garment.
17

అయ్యోG3759, ఆG1565 దినములG2250లోG1722 గర్భిణులG1064కునుG1722 పాలిచ్చు వారికినిG2337 శ్రమ.

But woe to them that are with child, and to them that give suck in those days!
18

అది చలికాలమందుG5494 సంభవింG1096పకుండG3361 వలెననిG2443 ప్రార్థించుడిG4336.

And pray ye that your flight be not in the winter.
19

అవిG1565 శ్రమG2347గలG2071 దినములుG2250; దేవుడుG2316 సృజించినG2936 సృG2937ష్ట్యాదిG746నుండిG575 ఇదిG3568వరకుG2193 అంత శ్రమG2347 కలుగG1096 లేదుG3756, ఇకG3634 ఎన్నడునుG3364 కలుగబోదుG1096.

For in those days shall be affliction, such as was not from the beginning of the creation which God created unto this time, neither shall be.
20

ప్రభువుG2962 ఆ దినములనుG2250 తక్కువచేయG2856నియెడలG1508G3956 శరీరియుG4561 తప్పించుG4982 కొనక పోవునుG3756; ఏర్పరచబడినవారిG1588 నిమిత్తముG1223, అనగా తాను ఏర్పరచుకొనినG1586 వారిG3739నిమిత్తముG1223 ఆయన ఆG3588 దినములనుG2250 తక్కువ చేసెనుG2856.

And except that the Lord had shortened those days, no flesh should be saved: but for the elect's sake, whom he hath chosen, he hath shortened the days.
21

కాగాG5119 – ఇదిగోG2400 క్రీస్తుG5547 ఇక్కడG5602 నున్నాడు, అదిగోG2400 అక్కడ నున్నాడుG1563 అని యెవడైననుG5100 మీతోG5213 చెప్పినG2036యెడలG1437 నమ్మG4100కుడిG3361.

And then if any man shall say to you, Lo, here is Christ; or, lo, he is there; believe him not:
22

ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులునుG5580 అబద్ధపు ప్రవక్తలునుG5578 వచ్చిG, సాధ్యమైనG1415యెడలG1487 ఏర్పరచబడినవారినిG1588 మోసపుచ్చుటకైG635 సూచక క్రియలనుG4592 మహత్కార్యములనుG5059 అగపరచెదరుG1325.

For false Christs and false prophets shall rise, and shall shew signs and wonders, to seduce, if it were possible, even the elect.
23

మీరుG5210 జాగ్రత్తగా ఉండుడిG991; ఇదిగోG2400 సమస్తమునుG3956 మీతోG5213 ముందుగా చెప్పి యున్నానుG4280.

But take ye heed: behold, I have foretold you all things.
24

G1565 దినములG2250లోG1722G1565 శ్రమతీరినG2347 తరువాతG3326 చీకటిG4654 సూర్యునిG2246 కమ్మును, చంద్రుడుG4582 తనG848 కాంతినిG5338G1325య్యడుG3756, ఆకాశమునుండిG3772 నక్షత్రములుG792 రాలునుG1601,

But in those days, after that tribulation, the sun shall be darkened, and the moon shall not give her light,
25

ఆకాశG3772మందలిG1722 శక్తులుG1411 కదలింపబడునుG4531.

And the stars of heaven shall fall, and the powers that are in heaven shall be shaken.
26

అప్పుడుG5119 మనుష్యG444కుమారుడుG5207 మహాG4183 ప్రభావముG1411తోనుG3326 మహిమG1391తోనుG3326 మేఘారూఢుడైG3507 వచ్చుటG2064 చూచెదరుG3700.

And then shall they see the Son of man coming in the clouds with great power and glory.
27

అప్పుG5119డాయన తనG848 దూతలనుG32 పంపిG649, భూG1093మ్యంతముG206 మొదలుకొనిG57 ఆకాశాంG3772తముG206వరకుG2193 నలుG5064దిక్కులG417నుండిG1537 తానుG848 ఏర్పరచుకొనినవారినిG1588 పోగు చేయించునుG1996.

And then shall he send his angels, and shall gather together his elect from the four winds, from the uttermost part of the earth to the uttermost part of heaven.
28

అంజూరపుచెట్టునుG4808 చూచి యొక ఉపమానముG3850 నేర్చు కొనుడిG3129. దానిG846 కొమ్మG2798 యింకG2235 లేతదైG527 చిగిG5444రించునప్పుడుG1631 వసంతకాలముG2330 సమీపముగాG1451 ఉన్నG2076దనిG3754 మీకు తెలియునుG1097.

Now learn a parable of the fig tree; When her branch is yet tender, and putteth forth leaves, ye know that summer is near:
29

ఆ ప్రకారమేG2532 మీరుG5210 ఈ సంగతులుG5023 జరుగుటG1096 చూచుG1492 నప్పుడుG3752 ఆయన సమీపముననేG1451 ద్వారముG2374 దగ్గరనేG1909 ఉన్నాG2076డనిG3754 తెలిసికొనుడిG1097.

So ye in like manner, when ye shall see these things come to pass, know that it is nigh, even at the doors.
30

ఇవG5023న్నియుG3956 జరుగుG1096 వరకుG3360G3778 తరముG1074 గతింG3928పదనిG3364 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పు చున్నానుG3004.

Verily I say unto you, that this generation shall not pass, till all these things be done.
31

ఆకాశమునుG3772 భూమియునుG1093 గతించునుG3928 గానిG1161 నాG3450 మాటలుG3056 గతింG3928పవుG3364.

Heaven and earth shall pass away: but my words shall not pass away.
32

G1565 దినమునుG2250 గూర్చియుG4012G1565 గడియనుG5610 గూర్చియుG4012 తండ్రిG3962 తప్ప ఏ మనుష్యుడైననుG3762, పరలోకG3772మందలిG1722 దూతG32 లైననుG3761, కుమారుడైననుG5207 ఎరుగరుG3761.

But of that day and that hour knoweth no man, no, not the angels which are in heaven, neither the Son, but the Father.
33

జాగ్రత్తపడుడిG991; మెలకువగానుండిG69 ప్రార్థనచేయుడిG4336; ఆG3588 కాలG2540మెప్పుడుG4219 వచ్చునోG2076 మీకు తెలిG1492యదుG3756.

Take ye heed, watch and pray: for ye know not when the time is.
34

ఒక మనుష్యుడుG444 తనG848 దాసులకుG1401 అధికారG1849మిచ్చిG1325, ప్రతివానికిG1538 వానిG848 వాని పనిG2041 నియమించి–మెలకువగా నుండుమనిG1127 ద్వారపాలకుG2377నికిG2443 ఆజ్ఞాపించిG1781, యిల్లుG3614 విడిచిG863 దేశాంతరము పోయిG590నట్టేG5613 (ఆG3588 కాలముG2540 ఉండునుG2076.)

For the Son of man is as a man taking a far journey, who left his house, and gave authority to his servants, and to every man his work, and commanded the porter to watch.
35

ఇంటిG3614 యజమానుడుG2962 ప్రొద్దు గ్రుంకిG3796వచ్చునోG2064, అర్ధరాత్రిG3317వచ్చునోG2064, కోడికూయునప్పుడుG219 వచ్చుG2064నోG2228, తెల్లవారునప్పుడుG4404 వచ్చుG2064నోG2228, యెప్పుడుG4219 వచ్చునోG2064 మీకు తెలిG1492యదుG3756.

Watch ye therefore: for ye know not when the master of the house cometh, at even, or at midnight, or at the cockcrowing, or in the morning:
36

ఆయన అకస్మాత్తుగాG1810 వచ్చిG2064 మీరు నిద్రబోవుచుండుటG2518 చూచునేమోG2147 గనుక మీరుG5209 మెలకువగా నుండుడిG1127.

Lest coming suddenly he find you sleeping.
37

నేను మీతోG5213 చెప్పుచున్నదిG3004 అందరితోనుG3956 చెప్పుచున్నానుG3004; మెలకువగా నుండుG1127డనెను.

And what I say unto you I say unto all, Watch.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.