Day 355
Day 356 : మీకా 5-7 & ప్రకటన 3-4
Day 357

మీకా అధ్యాయము 5

1

అయితే సమూహములుగాH1416 కూడుదానాH1323, సమూహములుగాH1413 కూడుము; శత్రువులు మన పట్టణము ముట్టడిH4692 వేయుచున్నారుH7760, వారు ఇశ్రాయేలీయులH3478 న్యాయాధిపతినిH8199 కఱ్ఱతోH7626 చెంపH3895 మీదH5921 కొట్టుచున్నారుH5221.

Now gather thyself in troops, O daughter of troops: he hath laid siege against us: they shall smite the judge of Israel with a rod upon the cheek.
2

బేత్లెహేముH1035 ఎఫ్రాతాH672, యూదావారిH3063 కుటుంబములలోH505 నీవుH859 స్వల్పగ్రామH6810 మైననుH1961 నాకొరకు ఇశ్రాయేలీయులనుH3478 ఏలH4910బోవువాడుH1961 నీలోనుండిH4480 వచ్చునుH3318; పురాతనకాలముH6924 మొదలుకొని శాశ్వతకాలముH5769 ఆయన ప్రత్యక్షమగుచుండెను.

But thou, Bethlehem Ephratah, though thou be little among the thousands of Judah, yet out of thee shall he come forth unto me that is to be ruler in Israel; whose goings forth have been from of old, from everlasting.
3

 

కాబట్టిH3651 ప్రసవమగుH3205 స్త్రీ పిల్లనుకనుH3205 వరకుH5704 ఆయన వారిని అప్పగించునుH5414, అప్పుడు ఆయన సహోదరులలోH251 శేషించినవారునుH3499 ఇశ్రాయేలీయుH3478 లతోH5921 కూడ తిరిగిH7725 వత్తురు./p.

Therefore will he give them up, until the time that she which travaileth hath brought forth: then the remnant of his brethren shall return unto the children of Israel.
4

ఆయన నిలిచిH5975 యెహోవాH3068 బలముపొందిH5797 తన దేవుడైనH430 యెహోవాH3068 నామH8034 మహాత్మ్యమునుబట్టిH1347 తన మందను మేపునుH7462. కాగా వారుH3588 నిలుతురుH3427, ఆయన భూH776 మ్యంతములH657 వరకుH5704 ప్రబలుడగునుH1431,

And he shall stand and feed in the strength of the LORD, in the majesty of the name of the LORD his God; and they shall abide: for now shall he be great unto the ends of the earth.
5

ఆయనH2088 సమాధానమునకుH7965 కారకుడగునుH1961, అష్షూరుH804 మన దేశములోH776 చొరబడిH935 మన నగరులలోH759 ప్రవేశింపగాH1869 వాని నెదిరించుటకుH5921 మేము ఏడుగురుH7651 గొఱ్ఱలకాపరులనుH7462 ఎనమండుగురుH8083 ప్రధానులనుH5257 నియమింతుముH6965.

And this man shall be the peace, when the Assyrian shall come into our land: and when he shall tread in our palaces, then shall we raise against him seven shepherds, and eight principal men.
6

వారు అష్షూరుH804 దేశమునుH776, దాని గుమ్మములవరకుH6607 నిమ్రోదుH5248 దేశమునుH776 ఖడ్గముH2719 చేత మేపుదురు, అష్షూరీయులుH804 మన దేశములోH776 చొరబడిH935 మన సరిహద్దులలోH1366 ప్రవేశించినప్పుడుH1869 ఆయన యీలాగున మనలను రక్షించునుH5337.

And they shall waste the land of Assyria with the sword, and the land of Nimrod in the entrances thereof: thus shall he deliver us from the Assyrian, when he cometh into our land, and when he treadeth within our borders.
7

యాకోబుH3290 సంతతిలో శేషించినH7611 వారు యెహోవాH3068 కురిపించు మంచువలెనుH2919, మనుష్యH376 ప్రయత్నముH6960 లేకుండనుH3808 నరులH120 యోచనH3176 లేకుండనుH3808 గడ్డిH6212 మీదH5921 పడు వర్షమువలెనుH7241 ఆయా జనములH5971 మధ్యనుH7130 నుందురుH1961.

And the remnant of Jacob shall be in the midst of many people as a dew from the LORD, as the showers upon the grass, that tarrieth not for man, nor waiteth for the sons of men.
8

యాకోబుH3290 సంతతిలో శేషించినవారుH7611 అన్యజనులమధ్యనుH1471 అనేకH7227 జనములH5971 లోనుH7130 అడవిH3293 మృగములలోH929 సింహమువలెనుH738, ఎవడునుH834 విడిపింపH5337 కుండH369 లోపలికి చొచ్చిH5674 గొఱ్ఱలH6629 మందలనుH5739 త్రొక్కిH7429 చీల్చుH2963 కొదమసింహమువలెనుH3715 ఉందురుH1961.

And the remnant of Jacob shall be among the Gentiles in the midst of many people as a lion among the beasts of the forest, as a young lion among the flocks of sheep: who, if he go through, both treadeth down, and teareth in pieces, and none can deliver.
9

నీ హస్తముH3027 నీ విరోధులH6862 మీదH5921 ఎత్తబడియుండునుH7311 గాక, నీ శత్రువుH341 లందరుH3605 నశింతురుH3772 గాక.

Thine hand shall be lifted up upon thine adversaries, and all thine enemies shall be cut off.
10

H1931 దినమునH3117 నేను నీలోH7130 గుఱ్ఱములుండకుండH5483 వాటిని బొత్తిగా నాశనముH3772 చేతును, నీ రథములనుH4818 మాపివేతునుH6,

And it shall come to pass in that day, saith the LORD, that I will cut off thy horses out of the midst of thee, and I will destroy thy chariots:
11

నీ దేశమందున్నH776 పట్టణములనుH5892 నాశనముచేతునుH3772, నీ కోటలనుH4013 పడగొట్టుదునుH2040, నీలో చిల్లంగివారు లేకుండ నిర్మూలముచేతును.

And I will cut off the cities of thy land, and throw down all thy strong holds:
12

మేఘములనుచూచి మంత్రించుH6049 వారు ఇక నీలో ఉండరుH3808.

And I will cut off witchcrafts out of thine hand; and thou shalt have no more soothsayers:
13

నీచేతిH3027 పనికిH4639 నీవు మ్రొక్కH7812 కుండునట్లుH3808 చెక్కిన విగ్రహములునుH6456 దేవతా స్తంభములునుH4676 నీ మధ్యH7130 ఉండకుండ నాశనముచేతునుH3772,

Thy graven images also will I cut off, and thy standing images out of the midst of thee; and thou shalt no more worship the work of thine hands.
14

నీ మధ్యనుH7130 దేవతాH842 స్తంభములుండకుండ వాటిని పెల్లగింతునుH5428, నీ పట్టణములనుH5892 పడగొట్టుదునుH8045.

And I will pluck up thy groves out of the midst of thee: so will I destroy thy cities.
15

నేను అత్యాగ్రహముH2534 తెచ్చుకొనిH6213 నా మాట ఆలకింH8085 చనిH3808 జనములకుH1471 ప్రతికారముH5359 చేతును; ఇదే యెహోవా వాక్కు.

And I will execute vengeance in anger and fury upon the heathen, such as they have not heard.

మీకా అధ్యాయము 6

1

యెహోవాH3068 సెలవిచ్చుH559 మాట ఆలకించుడిH8085 -నీవువచ్చి పర్వతములనుH2022 సాక్ష్యముపెట్టి వ్యాజ్యెమాడుముH7378, కొండలకుH1389 నీ స్వరముH6963 వినబడనిమ్ముH8085.

Hear ye now what the LORD saith; Arise, contend thou before the mountains, and let the hills hear thy voice.
2

తన జనులH5971 మీదH5973 యెహోవాకుH3068 వ్యాజ్యెముH7379 కలదు, ఆయన ఇశ్రాయేలీయులH3478 మీదH5973 వ్యాజ్యెమాడుచున్నాడుH3198; నిశ్చలములైH386 భూమికిH776 పునాదులుగాH4146 ఉన్న పర్వతములారాH2022, యెహోవాH3068 ఆడు వ్యాజ్యెముH7379 ఆలకించుడిH8085.

Hear ye, O mountains, the LORD'S controversy, and ye strong foundations of the earth: for the LORD hath a controversy with his people, and he will plead with Israel.
3

నా జనులారాH5971, నేను మీకేమిH4100 చేసితినిH6213? మిమ్ము నేలాగుH4100 ఆయాసపరచితినిH3811? అది నాతో చెప్పుడిH6030.

O my people, what have I done unto thee? and wherein have I wearied thee? testify against me.
4

ఐగుప్తుH4714 దేశములోనుండిH776 నేను మిమ్మును రప్పించితినిH5927, దాసH5650 గృహములోనుండిH1004 మిమ్మును విమోచించితిని, మిమ్మును నడిపించుటకై మోషేH4872 అహరోనుH175 మిర్యాములనుH4813 పంపించితినిH7971.

For I brought thee up out of the land of Egypt, and redeemed thee out of the house of servants; and I sent before thee Moses, Aaron, and Miriam.
5

నా జనులారాH5971, యెహోవాH3068 నీతిH6666 కార్యములను మీరు గ్రహించునట్లుH3045 మోయాబుH4124 రాజైనH4428 బాలాకుH1111 యోచించినదానినిH3289 బెయోరుH1160 కుమారుడైనH1121 బిలాముH1109 అతనికి ప్రత్యుత్తరముగాH6030 చెప్పిన మాటలను షిత్తీముH7851 మొదలుకొని గిల్గాలుH1537 వరకునుH5704 జరిగిన వాటిని, మనస్సునకుH2142 తెచ్చుకొనుడి.

O my people, remember now what Balak king of Moab consulted, and what Balaam the son of Beor answered him from Shittim unto Gilgal; that ye may know the righteousness of the LORD.
6

ఏమిH4100 తీసికొని వచ్చి నేను యెహోవానుH3068 దర్శింతును? ఏమి తీసికొని వచ్చి మహోన్నతుడైనH4791 దేవునిH430 సన్నిధిని నమస్కారము చేతునుH3721? దహనబలులనుH5930 ఏడాదిH8141 దూడలనుH5695 అర్పించి దర్శింతునా?

Wherewith shall I come before the LORD, and bow myself before the high God? shall I come before him with burnt offerings, with calves of a year old?
7

వేలకొలదిH505 పొట్టేళ్లునుH352 వేలాదిH7233 నదులంతH5158 విస్తారమైన తైలమునుH8081 ఆయనకు సంతోషముH7521 కలుగజేయునా? నా అతిక్రమమునకైH6588 నా జ్యేష్ఠపుత్రునిH1060 నేనిత్తునాH5414? నా పాపపరిహారమునకైH2403 నా గర్భH990 ఫలమునుH6529 నేనిత్తునా?

Will the LORD be pleased with thousands of rams, or with ten thousands of rivers of oil? shall I give my firstborn for my transgression, the fruit of my body for the sin of my soul?
7

మరియు మీరు ప్రార్థన చేయునప్పుడుG4336 అన్యజనులG1482వలెG5618 వ్యర్థమైన మాటలుG945 వచింపవద్దుG3361; విస్తరించి మాటలాడుటG4180 వలనG1722 తమG848 మనవి వినబడుననిG1522 వారు తలంచుచున్నారుG1380;

He hath shewed thee, O man, what is good; and what doth the LORD require of thee, but to do justly, and to love mercy, and to walk humbly with thy God?
8

మనుష్యుడాH120, యేదిH4100 ఉత్తమమోH2896 అది నీకు తెలియజేయబడియున్నదిH5046; న్యాయముగాH4941 నడుచుకొనుటయు, కనికరమునుH2617 ప్రేమించుటయుH157, దీనమనస్సుకలిగిH6800 నీ దేవునిH430 యెదుట ప్రవర్తించుటయుH1980, ఇంతేగదా యెహోవాH3068 నిన్నడుగుచున్నాడుH1875.

The LORD'S voice crieth unto the city, and the man of wisdom shall see thy name: hear ye the rod, and who hath appointed it.
9

ఆలకించుడి; యెహోవాH3068 పట్టణమునకుH5892 ప్రకటనH7121 చేయుచున్నాడు. జ్ఞానముగలవాడుH8454 నీ నామమునుH8034 లక్ష్యపెట్టునుH7200, శిక్షనుగూర్చినH4294 వార్తను శిక్షను నిర్ణయించినH3259 వానిని గూర్చిన వార్తను ఆలకించుడిH8085

Are there yet the treasures of wickedness in the house of the wicked, and the scant measure that is abominable?
10

అన్యాయముH7563 చేయువారి యిండ్లలోH1004 అన్యాయముచేతH7562 సంపాదించిన సొత్తులునుH214, చిన్నదిగాH7332 చేయబడిన హేయమైనH2194 కొలయుH374 ఉన్నవిగదా.

Shall I count them pure with the wicked balances, and with the bag of deceitful weights?
11

తప్పుH7562 త్రాసునుH3976 తప్పుH4820 రాళ్లుగలH68 సంచియుH3599 ఉంచుకొని నేను పవిత్రుడనుH2135 అగుదునా?

For the rich men thereof are full of violence, and the inhabitants thereof have spoken lies, and their tongue is deceitful in their mouth.
12

వారిలోని ఐశ్వర్యవంతులుH6223 ఎడతెగకH4390 బలాత్కారముH2555 చేయుదురు, పట్టణస్థులుH3427 అబద్ధH8267 మాడుదురుH1696, వారి నోటిలోనిH6310 నాలుకH3956 కపటముగాH7423 మాటలాడును.

Therefore also will I make thee sick in smiting thee, in making thee desolate because of thy sins.
13

కాబట్టి నీవు బాగుపడకుండH2470 నేనుH589 నీ పాపములనుH2403 బట్టిH5921 నిన్ను పాడుచేసిH8074 మొత్తుదునుH5221.

Thou shalt eat, but not be satisfied; and thy casting down shall be in the midst of thee; and thou shalt take hold, but shalt not deliver; and that which thou deliverest will I give up to the sword.
14

నీవుH859 భోజనముH398 చేసినను నీకు తృప్తిH7646 కానేరదుH3808, నీ వెప్పుడు పస్తుగానేH3445 యుందువు, నీవేమైన తీసికొనిH5253 పోయిననుH6403 అది నీకుండదుH3808, నీవు భద్రము చేసికొని కొనిపోవుదానినిH6403 దోపుడుకుH2719 నేనప్పగింతునుH5414.

Thou shalt sow, but thou shalt not reap; thou shalt tread the olives, but thou shalt not anoint thee with oil; and sweet wine, but shalt not drink wine.
15

నీవుH859 విత్తనము విత్తుదువుగానిH2232 కొయ్యకH7114 యుందువు, ఒలీవపండ్లనుH2132 ద్రాక్షపండ్లనుH8492 త్రొక్కుదువుH1869 గాని తైలముH8081 పూసిH5480 కొనకయుH3808 ద్రాక్షారసముH3196 పానముH8354 చేయకయుH3808 ఉందువు.

For the statutes of Omri are kept, and all the works of the house of Ahab, and ye walk in their counsels; that I should make thee a desolation, and the inhabitants thereof an hissing: therefore ye shall bear the reproach of my people.
16

ఏలయనగా మీరు ఒమీH6018 నియమించినH8104 కట్టడలH2708 నాచరించుచు, అహాబుH256 ఇంటివారుH1004 చేసిన క్రియH4639 లన్నిటిH3605 ననుసరించుచు వారి యోచనలనుబట్టిH4156 నడుచుచున్నారుH1980 గనుకH4616 నా జనులకుH5971 రావలసిన అవమానమునుH2781 మీరు పొందగాH5375 మిమ్మును భీతిH8322 పుట్టించు జనులుగాను పట్టణ నివాసులనుH3427 అపహాస్యాస్పదముగానుH8047 చేయబోవుచున్నానుH5414.

Woe is me! for I am as when they have gathered the summer fruits, as the grapegleanings of the vintage: there is no cluster to eat: my soul desired the firstripe fruit.

మీకా అధ్యాయము 7

1

వేసవికాలపు పండ్లనుH7019 ఏరుకొనినH625 తరువాతను, ద్రాక్షపండ్లH1210 పరిగెH5955 ఏరుకొనిన తరువాతను ఏలాగుండునో నా స్థితి ఆలాగే యున్నది. ద్రాక్షపండ్ల గెలH811 యొకటియు లేకపోయెనుH369, నా ప్రాణమునH5315 కిష్టమైనH183 యొక క్రొత్త అంజూరపుపండైననుH1063 లేకపోయెను.

The good man is perished out of the earth: and there is none upright among men: they all lie in wait for blood; they hunt every man his brother with a net.
2

భక్తుడుH2623 దేశములోH776 లేకపోయెనుH6, జనులలోH120 యథార్థపరుడుH3477 ఒకడును లేడుH369, అందరునుH3605 ప్రాణహానిH1818 చేయుటకై పొంచియుండువారేH693; ప్రతిమనుష్యుడునుH376 కిరాతుడై తన సహోదరునికొరకుH251 వలలనుH2764 ఒగ్గును.

That they may do evil with both hands earnestly, the prince asketh, and the judge asketh for a reward; and the great man, he uttereth his mischievous desire: so they wrap it up.
3

రెండు చేతులతోనుH3709 కీడుH7451 చేయ పూనుకొందురుH3190, అధిపతులుH8269 బహుమానముH7966 కోరుదురు, న్యాయాధిపతులుH8199 లంచము పుచ్చుకొందురు, గొప్పవారుH1419 తమ మోసపుH1942 కోరికనుH5315 తెలియజేయుదురుH1696. ఆలాగున వారు ఏకపట్టుగానుండిH5686 దాని ముగింతురు.

The best of them is as a brier: the most upright is sharper than a thorn hedge: the day of thy watchmen and thy visitation cometh; now shall be their perplexity.
4

వారిలో మంచివారుH2896 ముండ్లచెట్టువంటివారుH2312, వారిలో యథార్థవంతులుH3477 ముండ్లకంచెకంటెనుH4534 ముండ్లు ముండ్లుగా నుందురు, నీ కాపరులH6822 దినముH3117 నీవు శిక్షనొందుH6486 దినము వచ్చుచున్నదిH935. ఇప్పుడేH6258 జనులు కలవరH3998 పడుచున్నారుH1961.

Trust ye not in a friend, put ye not confidence in a guide: keep the doors of thy mouth from her that lieth in thy bosom.
5

స్నేహితునియందుH7453 నమ్మికH539 యుంచవద్దుH408,ముఖ్యస్నేహితునిH441 నమ్ముకొనవద్దుH982, నీ కౌగిటిలోH2436 పండుకొనియున్నH7901 దానియెదుట నీ పెదవులH6310 ద్వారమునకుH6607 కాపుపెట్టుముH8104.

For the son dishonoureth the father, the daughter riseth up against her mother, the daughter in law against her mother in law; a man's enemies are the men of his own house.
6

కుమారుడుH1121 తండ్రినిH1 నిర్లక్ష్యH5034 పెట్టుచున్నాడు, కుమార్తెH1323 తల్లిమీదికినిH517 కోడలుH3618 అత్తమీదికినిH2545 లేచెదరుH6965, ఎవరి ఇంటివారుH1004 వారికే విరోధుH341 లగుదురు.

Therefore I will look unto the LORD; I will wait for the God of my salvation: my God will hear me.
7

అయినను యెహోవాకొరకుH3068 నేనుH589 ఎదురు చూచెదనుH6822, రక్షణకర్తయగుH3468 నా దేవునికొరకుH430 నేను కనిపెట్టియుందునుH3176, నా దేవుడుH430 నా ప్రార్థన నాలకించునుH8085.

Rejoice not against me, O mine enemy: when I fall, I shall arise; when I sit in darkness, the LORD shall be a light unto me.
8

నా శత్రువాH341, నామీద అతిశయింపH8055 వద్దుH408, నేను క్రిందపడిననుH5307, తిరిగి లేతునుH6965; నేను అంధకారమందుH2822 కూర్చున్ననుH3427 యెహోవాH3068 నాకు వెలుగుగాH216 నుండును.

I will bear the indignation of the LORD, because I have sinned against him, until he plead my cause, and execute judgment for me: he will bring me forth to the light, and I shall behold his righteousness.
9

నేను యెహోవాH3068 దృష్టికి పాపముH2398 చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యెH7378 మాడి నా పక్షమున న్యాయముH4941 తీర్చుH6213 వరకుH5704 నేను ఆయన కోపాగ్నినిH2197 సహింతునుH5375; ఆయన నన్ను వెలుగులోనికిH216 రప్పించునుH3318, ఆయన నీతినిH6666 నేను చూచెదనుH7200.

Then she that is mine enemy shall see it, and shame shall cover her which said unto me, Where is the LORD thy God? mine eyes shall behold her: now shall she be trodden down as the mire of the streets.
10

నా శత్రువుH341 దాని చూచునుH7200. నీ దేవుడైనH430 యెహోవాH3068 యెక్కడననిH346 నాతో అనినదిH559 అవమానముH955 నొందునుH3680, అది నా కండ్లకుH5869 అగపడునుH7200, ఇప్పుడుH6258 అది వీధిలోనున్నH2351 బురదH2916 వలె త్రొక్కబడునుH4823.

In the day that thy walls are to be built, in that day shall the decree be far removed.
11

నీ గోడలుH1447 మరల కట్టించుH1129 దినముH3117 వచ్చుచున్నది, అప్పుడుH1931 నీ సరిహద్దుH2706 విశాలపరచబడునుH7368.

In that day also he shall come even to thee from Assyria, and from the fortified cities, and from the fortress even to the river, and from sea to sea, and from mountain to mountain.
12

H1931 దినమందుH3117 అష్షూరుదేశముH804 నుండియుH4480, ఐగుప్తుదేశపుH4693 పట్టణములనుండియుH5892, ఐగుప్తుH4693 మొదలుకొని యూఫ్రటీసునదిH5104 వరకుH5704 ఉన్న ప్రదేశమునుండియు, ఆ యా సముద్రములH3220 మధ్యదేశములనుండియు, ఆ యా పర్వతములH2022 మధ్యదేశములనుండియు జనులు నీయొద్దకు వత్తురుH935.

Notwithstanding the land shall be desolate because of them that dwell therein, for the fruit of their doings.
13

అయితే దేశనివాసులుH3427 చేసినH4611 క్రియలనుబట్టిH6529 దేశముH776 పాడH8077 గునుH1961.

Feed thy people with thy rod, the flock of thine heritage, which dwell solitarily in the wood, in the midst of Carmel: let them feed in Bashan and Gilead, as in the days of old.
14

నీ చేతికఱ్ఱH7626 తీసికొని నీ జనులనుH5971 కర్మెలునకుH3760 చేరిన అడవిలోH3293 ప్రత్యేకముగాH910 నివసించుH7931 నీ స్వాస్థ్యపుH5159 వారినిH6629 మేపుముH7462. బాషానులోనుH1316 గిలాదులోనుH1568 వారు పూర్వH5769 కాలమునH3117 మేసినట్టు మేయుదురుH7462.

According to the days of thy coming out of the land of Egypt will I shew unto him marvellous things.
15

ఐగుప్తుH4714 దేశములోH776 నుండి నీవు వచ్చినప్పుడుH3318 జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములనుH6381 కనుపరతును.

The nations shall see and be confounded at all their might: they shall lay their hand upon their mouth, their ears shall be deaf.
16

అన్యజనులుH1471 అది చూచిH7200 తమకు కలిగిన బలH1369 మంతH3605 కొంచెమని సిగ్గుపడిH954 నోరుH6310 మూసి కొందురుH7760. వారి చెవులుH241 చెవుడెక్కిపోవునుH2790.

They shall lick the dust like a serpent, they shall move out of their holes like worms of the earth: they shall be afraid of the LORD our God, and shall fear because of thee.
17

సర్పములాగునH5175 వారు మన్నుH6083 నాకుదురుH3897, భూమిమీదH776 ప్రాకు పురుగులవలెH2119 తమ యిరవులలోనుండిH4526 వణకుచుH7264 ప్రాకి వత్తురు, మన దేవుడైనH430 యెహోవాయొద్దకుH3068 భయపడుచుH6342 వత్తురు, నిన్ను బట్టిH4480 భయముH3372 నొందుదురు.

Who is a God like unto thee, that pardoneth iniquity, and passeth by the transgression of the remnant of his heritage? he retaineth not his anger for ever, because he delighteth in mercy.
18

తన స్వాస్థ్యములోH5159 శేషించినవారిH7611 దోషమునుH6588 పరిహరించిH5674, వారు చేసిన అతిక్రమములH5771 విషయమై వారిని క్షమించుH5375 దేవుడవైనH410 నీతోసముడైనH3644 దేవుడున్నాడా? ఆయనH1931 కనికరముH2617 చూపుటయందు సంతోషించువాడుH2654 గనుకH3588 నిరంతరముH5703 కోపH639 ముంచడుH3808.

He will turn again, he will have compassion upon us; he will subdue our iniquities; and thou wilt cast all their sins into the depths of the sea.
19

ఆయన మరలH7725 మనయందు జాలిపడునుH7355, మన దోషములనుH5771 అణచివేయునుH3533, వారి పాపముH2403 లన్నిటినిH3605 సముద్రపుH3220 అగాధములలోH4688 నీవు పడవేతువుH7993.

Thou wilt perform the truth to Jacob, and the mercy to Abraham, which thou hast sworn unto our fathers from the days of old.
20

పూర్వH6924 కాలమునH3117 నీవు మా పితరులైనH1 అబ్రాహాముH85 యాకోబులకుH3290 ప్రమాణముH7650 చేసిన సత్యమునుH571 కనికరమునుH2617 నీవు అనుగ్రహింతువుH5414.

ప్రకటన అధ్యాయము 3

1

సార్దీస్‌G4554లోG1722 ఉన్న సంఘపుG1577 దూతకుG32 ఈలాగు వ్రాయుముG1125 ఏడుG2033 నక్షత్రములునుG792 దేవునిG2316 యేడాG2033త్మలునుG4151 గలవాడుG2192 చెప్పుG3004 సంగతులేవనగాG3592- నీG4675 క్రియలనుG2041 నేనెరుగుదునుG149. ఏమనగా, జీవించుచున్నావన్నG2198 పేరుG3686మాత్రమున్నదిG2192 గాని నీవు మృతుడవేG3498

And unto the angel of the church in Sardis write; These things saith he that hath the seven Spirits of God, and the seven stars; I know thy works, that thou hast a name that thou livest, and art dead.
2

నీG4675 క్రియలుG2041 నా దేవునిG2316 యెదుటG1799 సంపూర్ణమైనవిగాG4137 నాకు కనబడG2147లేదుG3756 గనుక జాగరూకుడG1127వైG1096, చావనైG599యున్నG3195 మిగిలినవాటినిG3062 బలపరచుముG4741.

Be watchful, and strengthen the things which remain, that are ready to die: for I have not found thy works perfect before God.
3

నీవేలాగుG4459 ఉపదేశము పొందితివోG2983 యేలాగుG4459 వింటివోG191 జ్ఞాపకముచేసికొనిG3421 దానిని గైకొనుచుG5083 మారుమనస్సు పొందుముG3340. నీవు జాగరూకుడవైG1127 యుండనిG3361యెడలG1437 నేను దొంగG2812వలెG5613 వచ్చెదనుG2240; ఏG4169 గడియనుG5610 నీG4571 మీదికిG1909 వచ్చెదనోG2240 నీకు తెలియనేG1097 తెలియదుG3364.

Remember therefore how thou hast received and heard, and hold fast, and repent. If therefore thou shalt not watch, I will come on thee as a thief, and thou shalt not know what hour I will come upon thee.
4

అయితే తమG848 వస్త్రములనుG2440 అపవిత్రపరచుG3435కొననిG3756 కొందరుG3641 సార్దీస్‌G4554లోG1722 నీయొద్ద ఉన్నారుG2192. వారుG1526 అర్హులుG514 గనుకG3754 తెల్లని వస్త్రములుG3022 ధరించుకొనిG1722 నాG1700తోG3326 కూడ సంచరించెదరుG4043.

Thou hast a few names even in Sardis which have not defiled their garments; and they shall walk with me in white: for they are worthy.
5

జయించువాడుG3528 ఆలాగునG3778 తెల్లనిG3022 వస్త్రములుG2440 ధరించుకొనునుG4016; జీవG2222గ్రంథముG976లోనుండిG1537 అతనిG848 పేరెంతG3686మాత్రమును తుడుపుG1831 పెట్టకG3364, నాG3450తండ్రిG3962 యెదుటనుG1799 ఆయనG848 దూతలG32 యెదుటనుG1799 అతనిG848 పేరుG3686 ఒప్పుకొందునుG1843.

He that overcometh, the same shall be clothed in white raiment; and I will not blot out his name out of the book of life, but I will confess his name before my Father, and before his angels.
6

సంఘములG1577తోG3588 ఆత్మG4151 చెప్పుచున్నG3004 మాట చెవిగలవాడుG2192 వినునుగాకG191.

He that hath an ear, let him hear what the Spirit saith unto the churches.
7

ఫిలదెల్ఫియG5359లోG1722 ఉన్న సంఘపుG1577 దూతకుG32 ఈలాగు వ్రాయుముG1125- దావీదుG1138 తాళపుచెవిG2807 కలిగిG2192, యెవడునుG3762 వేయలేకుండG2808 తీయువాడునుG455, ఎవడునుG3762 తీయలేకుండG455 వేయువాడునైనG2808 సత్యస్వరూపియగుG228 పరిశుద్ధుడుG40 చెప్పుG3004 సంగతులేవనగాG3592

And to the angel of the church in Philadelphia write; These things saith he that is holy, he that is true, he that hath the key of David, he that openeth, and no man shutteth; and shutteth, and no man openeth;
8

-నీG4675 క్రియలనుG2041 నేనెరుగుదునుG1492; నీకున్నG2192 శక్తిG1411 కొంచెమైG3398 యుండినను నీవు నాG3450 వాక్యమునుG3056 గైకొనిG5083 నాG3450 నామముG3686 ఎరుగననG720లేదుG3756. ఇదిగోG1799 తలుపుG2374 నీG4675యెదుటG1799 తీసియుంచి యున్నానుG455; దానినిG846 ఎవడునుG3762 వేయనేరడుG2808.

I know thy works: behold, I have set before thee an open door, and no man can shut it: for thou hast a little strength, and hast kept my word, and hast not denied my name.
9

యూదులుG2453 కాకయేG3756 తాముG1438 యూదులమనిG3004 అబద్ధమాడుG5574 సాతానుG4567 సమాజపుG4864 వారినిG846 రప్పించెదనుG1325; వారు వచ్చిG2240 నీG4675 పాదములG4228 యెదుటG1799 పడి నమస్కారముచేసిG4352, ఇదిగోG2400, నేనుG1473 నిన్నుG4571 ప్రేమించితిననిG25 తెలిసికొనునట్లుG1097 చేసెదనుG4160.

Behold, I will make them of the synagogue of Satan, which say they are Jews, and are not, but do lie; behold, I will make them to come and worship before thy feet, and to know that I have loved thee.
10

నీవు నాG3450 ఓర్పుG5281 విషయమైన వాక్యమునుG3056 గైకొంటివిG5083 గనుకG3754 భూG1093నివాసులనుG2730 శోధించుటకుG3985 లోకG3625మంతటిG3650మీదికిG1909 రాG2064బోవుG3195 శోధనG3986 కాలముG5610లోG1537 నేనునుG2504 నిన్నుG4571 కాపాడెదనుG5083.

Because thou hast kept the word of my patience, I also will keep thee from the hour of temptation, which shall come upon all the world, to try them that dwell upon the earth.
11

నేను త్వరగాG5035 వచ్చుచున్నానుG2064; ఎవడును నీG4675 కిరీటముG4735 నపహరింపG2983కుండునట్లుG3367 నీకు కలిగినG2192దానినిG3739 గట్టిగా పట్టుకొనుముG2902.

Behold, I come quickly: hold that fast which thou hast, that no man take thy crown.
12

జయించుG3528 వానినిG846 నాG3450 దేవునిG2316 ఆలయముG3485లోG1722 ఒక స్తంభముగాG4769 చేసెదనుG4160; అందులోనుండిG1537 వాడు ఇకమీదటG2089 ఎన్నటికినిG3364 వెలుపలికిG1854పోడుG1831. మరియుG2532 నాG3450 దేవునిG2316 పేరునుG3686, పరలోకముG3772లోG1537 నాG3450 దేవునిG2316 యొద్దనుండిG575 దిగి వచ్చుచున్నG2597 నూతనమైనG2537 యెరూషలేమనుG2419 నాG3450 దేవునిG2316 పట్టణపుG4172 పేరునుG3686, నాG3450 క్రొత్తG2537 పేరునుG3686 వాని మీద వ్రాసెదను.

Him that overcometh will I make a pillar in the temple of my God, and he shall go no more out: and I will write upon him the name of my God, and the name of the city of my God, which is new Jerusalem, which cometh down out of heaven from my God: and I will write upon him my new name.
13

సంఘములతోG1577 ఆత్మG4151 చెప్పుచున్నG3004 మాట చెవిG3775గలవాడుG2192 వినునుగాకG191.

He that hath an ear, let him hear what the Spirit saith unto the churches.
14

లవొదికయలోG2994 ఉన్న సంఘపుG1577 దూతకుG32 ఈలాగు వ్రాయుముG1125 ఆమేన్‌G281 అనువాడునుG3004 నమ్మకమైనG4103 సత్యG228సాక్షియుG3144 దేవునిG2316 సృష్టికిG2937 ఆదియునైనవాడుG746 చెప్పుG3004 సంగతులేవనగాG3592

And unto the angel of the church of the Laodiceans write; These things saith the Amen, the faithful and true witness, the beginning of the creation of God;
15

నీG4675 క్రియలనుG2041 నేనెరుగుదునుG1492, నీవుG1488 చల్లగానైననుG5593 వెచ్చగానైననుG2200 లేవుG3777; నీవుG1498 చల్లగానైననుG5593 వెచ్చగానైననుG2200 ఉండిన మేలుG3785.

I know thy works, that thou art neither cold nor hot: I would thou wert cold or hot.
16

నీవుG1488 వెచ్చగానైననుG2200 చల్లగానైననుG5593 ఉండకG3777, నులివెచ్చనగాG5513 ఉన్నావుG1488 గనుకG3754 నేను నిన్నుG4571 నాG3450 నోటG4750నుండిG1537 ఉమ్మివేయG1692 నుద్దేశించుచున్నానుG3195.

So then because thou art lukewarm, and neither cold nor hot, I will spue thee out of my mouth.
17

నీవుG4771 దౌర్భాగ్యుడవునుG5005 దిక్కుమాలినవాడవునుG1652 దరిద్రుడవునుG4434 గ్రుడ్డివాడవునుG585 దిగంబరుడవునైG1131 యున్నావనిG1488 యెరుగG1492G3756- నేనుG1510 ధనవంతుడనుG4145, ధనవృద్ధి చేసియున్నానుG4147, నాకేమియుG3762 కొదువG5532లేదనిG2192 చెప్పుకొనుచున్నావుG3004.

Because thou sayest, I am rich, and increased with goods, and have need of nothing; and knowest not that thou art wretched, and miserable, and poor, and blind, and naked:
18

నీవుG4671 ధనవృద్ధి చేసికొనునట్లుG4147 అగ్నిG4442లోG1537 పుటమువేయబడినG4448 బంగారమునుG5553, నీG4675 దిసమొలG1132 సిగ్గుG152 కనబడG5319కుండునట్లుG3361 ధరించుకొనుటకుG4016 తెల్లనిG3022 వస్త్రములనుG2440, నీకు దృష్టికలుగునట్లుG991 నీG4675 కన్నులకుG3788 కాటుకనుG2854 నాG1700యొద్దG3844 కొనుమనిG59 నీకుG4671 బుద్ధి చెప్పుచున్నానుG4823.

I counsel thee to buy of me gold tried in the fire, that thou mayest be rich; and white raiment, that thou mayest be clothed, and that the shame of thy nakedness do not appear; and anoint thine eyes with eyesalve, that thou mayest see.
19

నేనుG1473 ప్రేమించుG5368వారినందరినిG3745 గద్దించిG1651 శిక్షించుచున్నానుG3811 గనుక నీవు ఆసక్తి కలిగిG2206 మారు మనస్సు పొందుముG3340.

As many as I love, I rebuke and chasten: be zealous therefore, and repent.
20

ఇదిగోG2400 నేను తలుపుG2374నొద్దG1909 నిలుచుండిG2476 తట్టుచున్నానుG2925. ఎవడైననుG5100 నాG3450 స్వరముG5456 వినిG191 తలుపుG2374తీసినG455 యెడలG1437, నేను అతనిG846యొద్దకుG4314 వచ్చిG1525 అతనిG846తోG3326 నేనును, నాG1700తోకూడG3326 అతడునుG846 భోజనము చేయుదుముG1172.

Behold, I stand at the door, and knock: if any man hear my voice, and open the door, I will come in to him, and will sup with him, and he with me.
21

నేను జయించిG3528 నాG3450 తండ్రిG3962తోకూడG3326 ఆయనG848 సింహాసనముG2362నందుG1722 కూర్చుండియున్నG2523 ప్రకారముG5613 జయించువానినిG3528 నాG1700తోకూడG3326 నాG3450 సింహాసనముG2362నందుG1722 కూర్చుండG2523నిచ్చెదనుG1325.

To him that overcometh will I grant to sit with me in my throne, even as I also overcame, and am set down with my Father in his throne.
22

సంఘములG1577తోG3588 ఆత్మG4151 చెప్పుచున్నG3004 మాట చెవిG3775గలవాడుG2192 వినునుగాకG191.

He that hath an ear, let him hear what the Spirit saith unto the churches.

ప్రకటన అధ్యాయము 4

1

ఈ సంగతులు జరిగినG5023 తరువాతG3326 నేను చూడగాG1492, అదిగోG2400 పరలోకG3772మందుG1722 ఒక తలుపుG2374 తెరువబడియుండెనుG455. మరియుG2532 నేను మొదటG4413 వినినG191 స్వరముG5456 బూరధ్వనిG4536వలెG5613 నాG1700తోG3326 మాటలాడగాG2980 వింటినిG191. ఆ మాటలాడినవాడుG3004 - ఇక్కడికిG5602 ఎక్కిరమ్ముG305; ఇకG3326మీదటG5023 జరుగG1096వలసినG1163వాటినిG3739 నీకుG4671 కనుపరచెదననెనుG1166

After this I looked, and, behold, a door was opened in heaven: and the first voice which I heard was as it were of a trumpet talking with me; which said, Come up hither, and I will shew thee things which must be hereafter.
2

వెంటనేG2112 నేను ఆత్మG4151వశుడG1722నైతినిG1096. అదిగోG2400 పరలోకG3772మందుG1722 ఒక సింహాసనముG2362 వేయబడియుండెనుG2749. సింహాసనముG2362నందుG1909 ఒకడు ఆసీసుడైయుండెనుG2521,

And immediately I was in the spirit: and, behold, a throne was set in heaven, and one sat on the throne.
3

ఆసీనుడైనవాడుG2521, దృష్టికిG3706 సూర్యకాంతG2393 పద్మG4555రాగములనుG3037 పోలినవాడుG3664; మరకతముG4664వలెG3664 ప్రకాశించు ఇంద్రధనుస్సుG2463 సింహాసనమునుG2362 ఆవరించియుండెనుG2943.

And he that sat was to look upon like a jasper and a sardine stone: and there was a rainbow round about the throne, in sight like unto an emerald.
4

సింహాసనముG2362చుట్టుG2943 ఇరువదిG5064నాలుగుG1501 సింహాసనములుండెనుG2362, ఈ సింహాసనముG2362లందుG1909 ఇరువదిG5064నలుగురుG1501 పెద్దలుG4245 తెల్లనిG3022 వస్త్రములుG2440 ధరించుకొనిG4016, తమG848 తలలG2776మీదG1909 సువర్ణG5552 కిరీటములుG4735 పెట్టుకొన్నవారైG2192 కూర్చుండిరిG2521.

And round about the throne were four and twenty seats: and upon the seats I saw four and twenty elders sitting, clothed in white raiment; and they had on their heads crowns of gold.
5

G3588 సింహాసనములోG2362 నుండిG1537 మెరుపులునుG796 ధ్వనులునుG5456 ఉరుములునుG1027 బయలుదేరుచున్నవిG1607. మరియుG2532G3588 సింహాసనముG2362 ఎదుటG1799 ఏడుG2033 దీపములుG2985 ప్రజ్వలించుచున్నవిG2545; అవిG3739 దేవునిG2316 యేడుG2033 ఆత్మలుG4151.

And out of the throne proceeded lightnings and thunderings and voices: and there were seven lamps of fire burning before the throne, which are the seven Spirits of God.
6

మరియుG2532G3588 సింహాసనముG2362 ఎదుటG1799 స్ఫటికమునుG2930 పోలినG3664 గాజువంటిG5193 సముద్రమున్నట్టుండెనుG2281. ఆG3588 సింహాసనమునకుG2362 మధ్యG3319నుG1722 సింహాసనముG2362 చుట్టునుG2945, ముందుG1715 వెనుక కన్నులG3788తో నిండినG1073 నాలుగుG5064 జీవులుండెనుG2226.

And before the throne there was a sea of glass like unto crystal: and in the midst of the throne, and round about the throne, were four beasts full of eyes before and behind.
7

మొదటిG4413 జీవిG2226 సింహముG3023వంటిదిG3664; రెండవG1208 జీవిG2226 దూడG3448వంటిదిG3664;మూడవG5154 జీవిG2226 మనుష్యునిG444 ముఖము వంటిG5613 ముఖముG4383గలదిG2192; నాలుగవG5067 జీవిG2226 యెగురుచున్నG4072 పక్షిరాజుG105వంటిదిG3664.

And the first beast was like a lion, and the second beast like a calf, and the third beast had a face as a man, and the fourth beast was like a flying eagle.
8

ఈ నాలుగుG5064 జీవులలోG2226 ప్రతిG2596 జీవికిG2226 ఆరేసిG1803 రెక్కG4420లుండెనుG2192, అవి చుట్టునుG2943 రెక్కలG4420 లోపటనుG2081 కన్నులతోG3788 నిండియున్నవిG1073. అవి- భూత వర్తమాన భవిష్యత్కాలములలో ఉండుG3801 సర్వాధికారియుG3841 దేవుడునగుG2316 ప్రభువుG2962 పరిశుద్ధుడుG40, పరిశుద్ధుడుG40, పరిశుద్ధుడుG40, అని మానకG3756 రాత్రింG3571బగళ్లుG2250 చెప్పుచుండునుG3004.

And the four beasts had each of them six wings about him; and they were full of eyes within: and they rest not day and night, saying, Holy, holy, holy, Lord God Almighty, which was, and is, and is to come.
9

G3588 సింహాసనముG2362 నందుG1909 ఆసీనుడైయుండిG2521 యుగG1519యుగములుG1519 జీవించుచున్నవానికిG2198 మహిమయుG1391 ఘనతయుG5092 కృతజ్ఞతాస్తుతులునుG2169 కలుగునుగాకని ఆ జీవులుG2226 కీర్తించుచుండగాG1325

And when those beasts give glory and honour and thanks to him that sat on the throne, who liveth for ever and ever,
10

G3588 యిరువదిG5064 నలుగురుG1501 పెద్దలుG4245 సింహాసనముG2362నందుG1909 ఆసీనుడైయుండువానిG2521 యెదుటG1799 సాగిలపడిG4098, యుగG165యుగములుG165 జీవించుచున్నవానికిG2198 నమస్కారముG4352 చేయుచు

The four and twenty elders fall down before him that sat on the throne, and worship him that liveth for ever and ever, and cast their crowns before the throne, saying,
11

ప్రభువాG2962, మా దేవా, నీవుG4771 సమస్తమునుG3956 సృష్టించితివిG2936; నీG4675 చిత్తమునుG2307బట్టిG1223 అవి యుండెనుG1526; దానిని బట్టియేG3754 సృష్టింపబడెనుG2936 గనుక నీవేG4771 మహిమG1391 ఘనతG5092 ప్రభావములుG1411 పొందG2983నర్హుడవనిG514 చెప్పుచుG3004, తమG848 కిరీటములనుG4735G3588 సింహాసనముG2362 ఎదుటG1799 వేసిరిG906.

Thou art worthy, O Lord, to receive glory and honour and power: for thou hast created all things, and for thy pleasure they are and were created.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.