Day 354
Day 355 : మీకా 1-3 & ప్రకటన 1-2
Day 356

మీకా అధ్యాయము 1

1

యోతాముH3147 ఆహాజుH271 హిజ్కియాH3169 అను యూదాH3063 రాజులH4428 దినములలోH3117 షోమ్రోనునుH8111 గూర్చియుH5921 యెరూషలేమునుH3389 గూర్చియుH5921 దర్శనరీతిగాH2372 మోరష్తీయుడైనH4183 మీకాH4318 కుH413 ప్రత్యక్షమైనH1961 యెహోవాH3068 వాక్కుH1697.

The word of the LORD that came to Micah the Morasthite in the days of Jotham, Ahaz, and Hezekiah, kings of Judah, which he saw concerning Samaria and Jerusalem.
2

సకలH3605 జనులారాH5971, ఆలకించుడిH8085, భూమీH776, నీవును నీలోనున్న సమస్తమునుH4393 చెవి యొగ్గిH7181 వినుడి; ప్రభువగుH136 యెహోవాH3069 మీమీద సాక్ష్యముH5707 పలుకబోవుచున్నాడుH1961, పరిశుద్దాH6944 లయములోనుండిH1964 ప్రభువుH136 మీమీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు.

Hear, all ye people; hearken, O earth, and all that therein is: and let the Lord GOD be witness against you, the Lord from his holy temple.
3

ఇదిగోH2009 యెహోవాH3068 తన స్థలముH4725 విడిచి బయలుదేరుచున్నాడుH3318, ఆయన దిగిH3381 భూమియొక్కH776 ఉన్నతస్థలములH1116 మీదH5921 నడువబోవుచున్నాడుH1869.

For, behold, the LORD cometh forth out of his place, and will come down, and tread upon the high places of the earth.
4

ఆయన నడువగా అగ్నికిH784 మైనముH1749 కరుగునట్లు పర్వతములుH2022 కరిగిపోవునుH4549, లోయలుH6010 విడిపోవునుH1234, వాటముమీదH4174 పోసినH5064 నీరుH4325 పారునట్లు అవి కరిగి పారును,

And the mountains shall be molten under him, and the valleys shall be cleft, as wax before the fire, and as the waters that are poured down a steep place.
5

యాకోబుH3290 సంతతి చేసిన తిరుగుబాటునుబట్టియుH6588, ఇశ్రాయేలుH3478 సంతతివారిH1004 పాపములనుబట్టియుH2403 ఇదంతయు సంభవించును. యాకోబుH3290 సంతతివారు తిరుగుబాటుH6588 చేయుటకు మూలమేదిH4310? అది షోమ్రోనేH8111 గదాH3808; యూదావారిH3063 ఉన్నతస్థలములుH1116 ఎక్కడివిH4310? యెరూషలేములోనివేH3389 కావాH3808?

For the transgression of Jacob is all this, and for the sins of the house of Israel. What is the transgression of Jacob? is it not Samaria? and what are the high places of Judah? are they not Jerusalem?
6

కాబట్టి నేను షోమ్రోనునుH8111 చేనిలోనున్నH7704 రాళ్లకుప్పవలెH5856 చేసెదనుH7760, ద్రాక్షచెట్లుH3754 నాటదగినH4302 స్థలముగా దాని ఉంచెదను, దాని పునాదులుH3247 బయలుపడునట్లుH1540 దాని కట్టుడు రాళ్లనుH68 లోయలోH1516 పారబోసెదనుH5064;

Therefore I will make Samaria as an heap of the field, and as plantings of a vineyard: and I will pour down the stones thereof into the valley, and I will discover the foundations thereof.
7

దాని చెక్కుడు ప్రతిమలుH6456 పగులగొట్టబడునుH3807, దాని కానుకలుH868 అగ్నిచేతH784 కాల్చబడునుH8313, అది పెట్టుకొనినH7760 విగ్రహములనుH6091 నేను పాడుచేతునుH8077, అది వేశ్యయైH2181 సంపాదించుకొనినH6908 జీతముH868 పెట్టి వాటిని కొనుక్కొనెను గనుక అవి వేశ్యయగుదానిH2181 జీతముగాH868 మరలH7725 ఇయ్యబడును.

And all the graven images thereof shall be beaten to pieces, and all the hires thereof shall be burned with the fire, and all the idols thereof will I lay desolate: for she gathered it of the hire of an harlot, and they shall return to the hire of an harlot.
8

దీని చూచి నేను కేకలుH3213 వేయుచు ప్రలాపించుచున్నానుH5594, ఏమియు లేకుండH7758 దిగంబరినైH6174 నక్కలుH8568 అరచునట్లుH6213 అరచుచున్నానుH4553. నిప్పుకోడిH3284 మూల్గునట్లు మూల్గుచున్నానుH60.

Therefore I will wail and howl, I will go stripped and naked: I will make a wailing like the dragons, and mourning as the owls.
9

దానికి తగిలిన గాయములుH4347 మరణకరములుH605, అవి యూదాH3063 కుH5704 తగిలియున్నవి, నా జనులH5971 గుమ్మములH8179 వరకుH5704 యెరూషలేముH3389 వరకుH5704 అవి వచ్చియున్నవిH5060.

For her wound is incurable; for it is come unto Judah; he is come unto the gate of my people, even to Jerusalem.
10

గాతుH1661 పట్టణములో దీనిని తెలియజెప్పH5046 వద్దుH408; అచ్చట ఎంత మాత్రమును ఏడ్వవద్దుH1058; బేత్లెయప్రలోH1036 నేను ధూళిలోH6083 పడి పొర్లితినిH6428.

Declare ye it not at Gath, weep ye not at all: in the house of Aphrah roll thyself in the dust.
11

షాఫీరుH8208 నివాసీH3427, దిగంబరివైH6181 అవమానమునొందిH1322 వెళ్లిపొమ్ముH5674; జయనానుH6630 వారుH3427 బయలుదేరకH3318 నిలిచిరిH5979, ప్రలాపముH4553 బేతేజెలులోH1018 మొదలుపెట్టిH3947 జరుగుచున్నది.

Pass ye away, thou inhabitant of Saphir, having thy shame naked: the inhabitant of Zaanan came not forth in the mourning of Bethezel; he shall receive of you his standing.
12

మారోతుH4796 వారుH3427 తాము పోగొట్టుకొనిన మేలునుబట్టిH2896 బాధH2470 నొందుచున్నారు ఏలయనగాH3588 యెహోవాH3068 యొద్దనుండిH854 కీడుH7451 దిగిH3381 యెరూషలేముH3389 పట్టణద్వారముH8179 మట్టుకువచ్చెను.

For the inhabitant of Maroth waited carefully for good: but evil came down from the LORD unto the gate of Jerusalem.
13

లాకీషుH3923 నివాసులారాH3427, రథములకుH4818 యుద్ధపు గుఱ్ఱములనుH7409 కట్టుడిH7573; ఇశ్రాయేలుH3478 వారు చేసిన తిరుగుబాటుH6588 క్రియలు నీయందు కనబడినవిH4672 అదిH1931 సీయోనుH6726 కుమార్తెH1323 పాపమునకుH2403 ప్రథమకారణముగాH7225 ఉండును.

O thou inhabitant of Lachish, bind the chariot to the swift beast: she is the beginning of the sin to the daughter of Zion: for the transgressions of Israel were found in thee.
14

మోరెషెత్గతుH4182 విషయములోH3651 మీరు విడుదలకైకోలుH7964 ఇయ్యవలసివచ్చునుH5414, అక్జీబుH392 ఇండ్లుH1004 ఇశ్రాయేలుH3478 రాజునుH4428 మోసపుచ్చునవైH391 యుండును.

Therefore shalt thou give presents to Moreshethgath: the houses of Achzib shall be a lie to the kings of Israel.
15

మారేషాH4762 నివాసీH3427, నీకు హక్కుదారుడగుH3423 ఒకని నీయొద్దకు తోడుకొనిH935 వత్తురు, ఇశ్రాయేలీయులలోనిH3478 ఘనులుH3519 అదుల్లాముH5725 నకుH5704 పోవుదురుH935.

Yet will I bring an heir unto thee, O inhabitant of Mareshah: he shall come unto Adullam the glory of Israel.
16

సీయోనూ, నీకు ప్రియులగువారుH8588 నీయొద్దH4480 నుండకుండ పట్టబడియున్నారుH1540; నీ తలH1494 బోడిచేసికొనుముH7139, బోరుచగద్దవలెH5404 నీ బోడితనముH7144 కనుపరచుకొనుముH7337.

Make thee bald, and poll thee for thy delicate children; enlarge thy baldness as the eagle; for they are gone into captivity from thee.

మీకా అధ్యాయము 2

1

మంచములH4904 మీదH5921 పరుండి మోసపుH205 క్రియలు యోచించుచుH2803 దుష్కార్యములుH7451 చేయువారికిH6466 శ్రమH1945; ఆలాగు చేయుట వారి స్వాధీనములోH3027 నున్నదిH3426 గనుకH3588 వారు ప్రొద్దుH1242 పొడవగానే చేయుదురుH6213.

Woe to them that devise iniquity, and work evil upon their beds! when the morning is light, they practise it, because it is in the power of their hand.
2

వారు భూములుH7704 ఆశించిH2530 పట్టుకొందురుH1497, ఇండ్లుH1004 ఆశించి ఆక్రమించుకొందురుH5375, ఒక మనిషినిH1397 వాని కుటుంబమునుH1004 ఇంటివానినిH376 వాని స్వాస్థ్యమునుH5159 అన్యాయముగా ఆక్రమింతురుH6231.

And they covet fields, and take them by violence; and houses, and take them away: so they oppress a man and his house, even a man and his heritage.
3

కాబట్టిH3651 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 --గొప్ప అపాయH7451 కాలముH6256 వచ్చుచున్నది. దాని క్రిందనుండి తమ మెడలనుH6677 తప్పించుకొనH4185 లేకుండునంతగానుH3808, గర్వముగాH7317 నడువH1980 లేకుండునంతగానుH3808H2063 వంశమునకుH4940 కీడుచేయH7451 నుద్దేశించుచున్నానుH2803.

Therefore thus saith the LORD; Behold, against this family do I devise an evil, from which ye shall not remove your necks; neither shall ye go haughtily: for this time is evil.
4

H1931 దినమునH3117 జనులు మిమ్మునుగురించి బహుగాH5093 అంగలార్చుచుH5092 సామెతH4912 నెత్తుదురు. వారు చెప్పుH559 సామెత ఏదనగా-మనము బొత్తిగా చెడిపోయిH7703 యున్నామనియుH1961, ఆయన నా జనులH5971 స్వాస్థ్యమునుH2506 అన్యుల కిచ్చియున్నాడనియుH4171, మనయొద్ద నుండకుండ ఆయన దానిని తీసివేసెసేయనియుH4185,మన భూములనుH7704 తిరుగబడినవారికిH7728 ఆయన విభజించియున్నాడనియుH2505 ఇశ్రాయేలీయులు అనుకొనుచున్నట్లు జనులు చెప్పుకొందురు.

In that day shall one take up a parable against you, and lament with a doleful lamentation, and say, We be utterly spoiled: he hath changed the portion of my people: how hath he removed it from me! turning away he hath divided our fields.
5

చీట్లుH1486 వేయగా యెహోవాH3068 సమాజములోH6951 మీరు పాలుపొందునట్లు నూలుH2256 వేయువాH7993 డొకడునుH1961 ఉండడుH3808.

Therefore thou shalt have none that shall cast a cord by lot in the congregation of the LORD.
6

మీరు దీని ప్రవచింపH5197 వద్దనిH408 వారు ప్రకటన చేయుదురు. ప్రవచింH5197 పనియెడలH3808 అవమానముH3639 కలుగకH5253 మానదుH3808.

Prophesy ye not, say they to them that prophesy: they shall not prophesy to them, that they shall not take shame.
7

యాకోబుH3290 సంతతివారనిH1004 పేరుH559 పెట్టబడినవారలారా, యెహోవాH3068 దీర్ఘశాంతముH7307 తగ్గిపోయెనాH7114? యీH428 క్రియలుH4611 ఆయనచేత జరిగెనా? యథార్థముగాH3477 ప్రవర్తించువానికిH1980 నా మాటలుH1697 క్షేమసాధనములుH3190 కావాH3808?

O thou that art named the house of Jacob, is the spirit of the LORD straitened? are these his doings? do not my words do good to him that walketh uprightly?
8

ఇప్పుడేగదాH865 నా జనులుH5971 శత్రువులైరిH341; నిర్భయముగాH983 సంచరించువారినిH5674 చూచి వారు కట్టు పంచెలనుH145 మాత్రము విడిచి వారి పై వస్త్రములనుH8008 లాగుకొందురుH6584.

Even of late my people is risen up as an enemy: ye pull off the robe with the garment from them that pass by securely as men averse from war.
9

వారికిష్టమైనH8588 యిండ్లలోనుండిH1004 నా జనులయొక్కH5971 స్త్రీలనుH802 మీరు వెళ్లగొట్టుదురుH1644, వారి బిడ్డలH5768 యొద్దనుండిH4480 నేనిచ్చిన ఘనతనుH1926 ఎన్నడునుH5769 లేకుండ మీరు ఎత్తికొనిH3947 పోవుదురు.

The women of my people have ye cast out from their pleasant houses; from their children have ye taken away my glory for ever.
10

H2063 దేశము మీ విశ్రాంతిH4496 స్థలముకాదుH3808; మీరు లేచిH6945 వెళ్లిపోవుడిH1980, మీకు నాశనముH2254 నిర్మూల నాశనముH2256 కలుగునంతగా మీరు అపవిత్రక్రియలుH2930 జరిగించితిరి.

Arise ye, and depart; for this is not your rest: because it is polluted, it shall destroy you, even with a sore destruction.
11

వ్యర్థమైనH8267 మాటలు పలుకుచు, అబద్ధికుడై ద్రాక్షారసమునుబట్టియుH3196 మద్యమునుబట్టియుH7941 నేను మీకు ఉపన్యాసముH5197 చేయుదునని అబద్ధముH3576 చెప్పుచు ఒకడుH376 వచ్చినH1980 యెడలH3863 వాడే ఈH2088 జనులకుH5971 ప్రవక్తH5197 యగునుH1961.

If a man walking in the spirit and falsehood do lie, saying, I will prophesy unto thee of wine and of strong drink; he shall even be the prophet of this people.
12

యాకోబుH3290 సంతతీ, తప్పక నేను మిమ్మునందరినిH3605 పోగుచేయుదునుH622, ఇశ్రాయేలీయులలోH3478 శేషించినH7611 వారిని తప్పక సమకూర్చుదునుH6908. బొస్రాH1223 గొఱ్ఱలుH6629 కూడునట్లు వారిని సమకూర్చుదునుH3162, తమ మేతస్థలములలోH1699 వారిని పోగుచేతునుH7760, గొప్ప ధ్వనిH1949 పుట్టునట్లుగా మనుష్యులుH120 విస్తారముగా కూడుదురు.

I will surely assemble, O Jacob, all of thee; I will surely gather the remnant of Israel; I will put them together as the sheep of Bozrah, as the flock in the midst of their fold: they shall make great noise by reason of the multitude of men.
13

ప్రాకారములు పడగొట్టువాడుH6555 వారికి ముందుగాH6440 పోవునుH5927, వారు గుమ్మమునుH8179 పడగొట్టిH6555 దాని ద్వారాH5674 దాటిపోవుదురుH3318, వారి రాజుH4428 వారికి ముందుగాH6440 నడుచునుH5674, యెహోవాH3068 వారికి నాయకుడుగాH7218 ఉండును.

The breaker is come up before them: they have broken up, and have passed through the gate, and are gone out by it: and their king shall pass before them, and the LORD on the head of them.

మీకా అధ్యాయము 3

1

నేనీలాగు ప్రకటించితినిH559 -యాకోబుH3290 సంతతియొక్క ప్రధానులారాH7218, ఇశ్రాయేలీH3478 యులH1004 అధిపతులారాH7101, ఆలకించుడిH8085; న్యాయముH4941 ఎరిగియుండుటH3045 మీ ధర్మమే గదాH3808.

And I said, Hear, I pray you, O heads of Jacob, and ye princes of the house of Israel; Is it not for you to know judgment?
2

అయినను మేలుH2896 నసహ్యించుకొనిH8130 కీడుచేయH7451 నిష్టపడుదురుH157, నా జనుల చర్మముH5785 ఊడదీసిH1497 వారి యెముకలH6106 మీదిH5921 మాంసముH7607 చీల్చుచుందురు.

Who hate the good, and love the evil; who pluck off their skin from off them, and their flesh from off their bones;
3

నా జనులH5971 మాంసమునుH7607 భుజించుచుH398 వారి చర్మమునుH5785 ఒలిచిH6584 వారి యెముకలనుH6106 విరిచిH6476, ఒకడు కుండలోH5518 వేయు మాంసమునుH1320 ముక్కలుH6566 చేయునట్టుH834 బానలోH7037 వేయు మాంసముగా వారిని తుత్తునియలుగా పగులగొట్టియున్నారు.

Who also eat the flesh of my people, and flay their skin from off them; and they break their bones, and chop them in pieces, as for the pot, and as flesh within the caldron.
4

వారు దుర్మార్గతH7489 ననుసరించి నడుచుకొనియున్నారుH4611 గనుకH834 వారు యెహోవాH3068 కుH413 మొఱ్ఱపెట్టిననుH2199 ఆయన వారి మనవిH6030 అంగీకరింపకH3808H1931 కాలమందుH6256 వారికి కనబడకుండ తన్ను మరుగుచేసికొనునుH5641.

Then shall they cry unto the LORD, but he will not hear them: he will even hide his face from them at that time, as they have behaved themselves ill in their doings.
5

ఆహారము నమలుచుH5391, సమాధానమనిH7965 ప్రకటించువారునుH7121, ఒకడు తమ నోటH6310 ఆహారము పెట్టH5414నిH3808 యెడల అతనిమీదH5921 యుద్ధముH4421 ప్రకటించువారునైH6942 నా జనులనుH5971 పొరపెట్టుH8582 ప్రవక్తలనుH5030 గూర్చిH5921 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559

Thus saith the LORD concerning the prophets that make my people err, that bite with their teeth, and cry, Peace; and he that putteth not into their mouths, they even prepare war against him.
6

మీకు దర్శనముH2377 కలుగకుండ రాత్రికమ్మునుH3915, సోదెచెప్పకుండH7080 మీకు చీకటిH2821 కలుగును; ఇట్టి ప్రవక్తలకుH5030 సూర్యుడుH8121 కనబడకుండ అస్తమించునుH935, పగలుH3117 చీకటిపడునుH6937

Therefore night shall be unto you, that ye shall not have a vision; and it shall be dark unto you, that ye shall not divine; and the sun shall go down over the prophets, and the day shall be dark over them.
7

అప్పుడు ధీర్ఘదర్శులుH2374 సిగ్గునొందుదురుH954, సోదెగాండ్రుH7080 తెల్లబోవుదురుH2659. దేవుడుH430 తమకు ప్రత్యుత్తరH4617 మియ్యకుండుటH369 చూచి నోరుH8222 మూసిH5844 కొందురుH3605.

Then shall the seers be ashamed, and the diviners confounded: yea, they shall all cover their lips; for there is no answer of God.
8

నేనైతేH595 యాకోబు సంతతివారికి తమ దోషమునుH6588 ఇశ్రాయేలీయులకుH3478 తమ పాపమునుH2403 కనుపరచుటకైH5046, యెహోవాH3068 ఆత్మావేశముచేతH7307 బలముతోనుH3581 తీర్పుH4941 తీర్చు శక్తితోనుH1369 ధైర్యముతోను నింపబడినవాడనైయున్నానుH4390.

But truly I am full of power by the spirit of the LORD, and of judgment, and of might, to declare unto Jacob his transgression, and to Israel his sin.
9

యాకోబుH3290 సంతతివారిH1004 ప్రధానులారాH7218, ఇశ్రాయేలీH3478 యులH1004 యధిపతులారాH7101, న్యాయమునుH4941 తృణీకరించుచుH8581 దుర్నీతినిH6140 నీతిగాH3477 ఎంచువారలారా, యీH2063 మాట ఆలకించుడిH8085.

Hear this, I pray you, ye heads of the house of Jacob, and princes of the house of Israel, that abhor judgment, and pervert all equity.
10

నరహత్యH1818 చేయుటచేత సీయోనునుH6726 మీరు కట్టుదురుH1129. దుష్టత్వముH5766 జరిగించుటచేత యెరూషలేమునుH3389 మీరు కట్టుదురు.

They build up Zion with blood, and Jerusalem with iniquity.
11

జనుల ప్రధానులుH7218 లంచముH7810 పుచ్చుకొని తీర్పుH8199 తీర్చుదురు, వారి యాజకులుH3548 కూలికిH4242 బోధింతురుH3384, ప్రవక్తలుH5030 ద్రవ్యముH3701 కొరకు సోదెH7080 చెప్పుదురు; అయినను వారు, యెహోవానుH3068 ఆధారముH8172 చేసికొని యెహోవాH3068 మన మధ్యనున్నాడుH7130 గదాH3808, యే కీడునుH7451 మనకు రానేH935 రదనిH3808 యనుకొందురుH559.

The heads thereof judge for reward, and the priests thereof teach for hire, and the prophets thereof divine for money: yet will they lean upon the LORD, and say, Is not the LORD among us? none evil can come upon us.
12

కాబట్టిH3651 చేనుH7704 దున్నబడునట్లుH2790 మిమ్మునుబట్టిH1558 సీయోనుH6726 దున్నబడును, యెరూషలేముH3389 రాళ్లకుప్పH5856లగునుH1961, మందిరమున్నH1004 పర్వతముH2022 అరణ్యములోనిH3293 ఉన్నతస్థలములవలెH1116 అగును.

Therefore shall Zion for your sake be plowed as a field, and Jerusalem shall become heaps, and the mountain of the house as the high places of the forest.

ప్రకటన అధ్యాయము 1

1

యేసుG2424క్రీస్తుG5547 తనG848 దాసులకుG1401 కనుపరచుటకుG1166 దేవుడాG2316యనకుG846 అనుగ్రహించినG1325 ప్రత్యక్షతG602. ఈ సంగతులుG3739 త్వరG5034లోG1722 సంభవింపనైయున్నవిG1096; ఆయన తనG848 దూతG32 ద్వారాG1223 వర్తమానము పంపిG649 తనG848 దాసుడైనG1401 యోహానుకుG2491 వాటిని సూచించెనుG4591.

The Revelation of Jesus Christ, which God gave unto him, to shew unto his servants things which must shortly come to pass; and he sent and signified it by his angel unto his servant John:
2

అతడుG3739 దేవునిG2316 వాక్యమునుగూర్చియుG3056 యేసుG2424క్రీస్తుG5547 సాక్ష్యమునుG3141 గూర్చియుG3588 తాను చూచినంతG1492 మట్టుకుG3745 సాక్ష్యమిచ్చెనుG3140.

Who bare record of the word of God, and of the testimony of Jesus Christ, and of all things that he saw.
3

సమయముG2540 సమీపించినదిG1451 గనుకG1063 ఈ ప్రవచనG4394వాక్యములుG3056 చదువువాడునుG314, వాటిని వినిG191 యిందుG846లోG1722 వ్రాయబడిన సంగతులనుG1125 గైకొనువారునుG5083 ధన్యులుG3107.

Blessed is he that readeth, and they that hear the words of this prophecy, and keep those things which are written therein: for the time is at hand.
4

యోహానుG2491 ఆసియG773లోG1722 ఉన్న యేడుG2033 సంఘములకుG1577 శుభమనిG5485 చెప్పిG5213 వ్రాయునది. వర్తమాన భూతభవిష్యత్కాలములలో ఉన్నవానినుండియుG3801, ఆయనG848 సింహాసనముG2362 ఎదుటG1799నున్నG2076 యేడుG2033 ఆత్మలG4151నుండియుG575,

John to the seven churches which are in Asia: Grace be unto you, and peace, from him which is, and which was, and which is to come; and from the seven Spirits which are before his throne;
5

నమ్మకమైనG4103 సాక్షియుG3144, మృతులG3498లోనుండిG1537 ఆది సంభూతుడుగా లేచినవాడునుG4416, భూG1093పతులకుG935 అధిపతియునైనG758 యేసుG2424క్రీస్తుG5547 నుండియుG575, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.

And from Jesus Christ, who is the faithful witness, and the first begotten of the dead, and the prince of the kings of the earth. Unto him that loved us, and washed us from our sins in his own blood,
6

మనలనుG2248 ప్రేమించుచుG25 తనG848 రక్తముG129వలనG1722 మనG2257 పాపములG266నుండిG575 మనలనుG2248 విడిపించినవానికిG3068 మహిమయుG1391 ప్రభావమునుG2904 యుగG165యుగములుG165 కలుగునుG1519 గాక, ఆమేన్‌G281. ఆయన మనలనుG2248 తనG848 తండ్రియగుG3962 దేవునికిG2316 ఒక రాజ్యముగానుG935 యాజకులనుగానుG2409 జేసెనుG4160.

And hath made us kings and priests unto God and his Father; to him be glory and dominion for ever and ever. Amen.
7

ఇదిగోG2400 ఆయన మేఘాG3507రూఢుడైG3326 వచ్చుచున్నాడుG2064; ప్రతిG3956 నేత్రముG3788 ఆయననుG846 చూచునుG3700, ఆయననుG846 పొడిచినవారునుG1574 చూచెదరు; భూG1093జనుG5443లందరుG3956 ఆయననుG846 చూచిG1909 రొమ్ముకొట్టుకొందురుG2875; అవునుG3483 ఆమేన్‌G281.

Behold, he cometh with clouds; and every eye shall see him, and they also which pierced him: and all kindreds of the earth shall wail because of him. Even so, Amen.
8

అల్ఫాయుG1 ఓమెగయుG5598 నేనేG1473 వర్తమాన భూతభవిష్యత్కాలములలో ఉండువాడనుG3801 నేనే అని సర్వాధికారియుG3841 దేవుడునగుG2316 ప్రభువుG2962 సెలవిచ్చుచున్నాడుG3004.

I am Alpha and Omega, the beginning and the ending, saith the Lord, which is, and which was, and which is to come, the Almighty.
9

మీG5216 సహోదరుడనుG80, యేసునుబట్టి కలుగు శ్రమG2347లోనుG1722 రాజ్యముG932లోనుG1722 సహనములోనుG5281 పాలివాడనునైనG4791 యోహాననుG2491 నేనుG1473 దేవునిG2316 వాక్యముG3056 నిమిత్తమునుG1223 యేసునుG2424 గూర్చిన సాక్ష్యముG3141 నిమిత్తమునుG1223 పత్మాసుG3963 ద్వీపముG3520G1722 పరవాసినైతినిG1096.

I John, who also am your brother, and companion in tribulation, and in the kingdom and patience of Jesus Christ, was in the isle that is called Patmos, for the word of God, and for the testimony of Jesus Christ.
10

ప్రభువుG2962 దినG2250మందుG1722 ఆత్మG4151 వశుడనైG1722యుండగాG1096 బూరధ్వనిG4536వంటిG5613 గొప్పG3173స్వరముG5456

I was in the Spirit on the Lord's day, and heard behind me a great voice, as of a trumpet,
11

నీవుG3739 చూచుచున్నదిG991 పుస్తకముG975లోG1519 వ్రాసిG1125, ఎఫెసుG2181, స్ముర్నG4667, పెర్గముG4010, తుయతైరG2363, సార్దీస్‌G4554, ఫిలదెల్ఫియG5359, లవొదికయG2993 అను ఏడుG2033 సంఘములG1577కుG1519 పంపుమనిG3992 చెప్పుటG3004 నాG3450 వెనుకG3964 వింటినిG191.

Saying, I am Alpha and Omega, the first and the last: and, What thou seest, write in a book, and send it unto the seven churches which are in Asia; unto Ephesus, and unto Smyrna, and unto Pergamos, and unto Thyatira, and unto Sardis, and unto Philadelphia, and unto Laodicea.
12

ఇది వినగా నాG1700తోG3326 మాటలాడుచున్నG2980 స్వరమేమిటోG5456 అనిG748 చూడG991 తిరిగితినిG194.

And I turned to see the voice that spake with me. And being turned, I saw seven golden candlesticks;
13

తిరుగగాG1994 ఏడుG2033 సువర్ణG5552 దీపస్తంభములనుG3087, ఆG3588 దీపస్తంభములG3087మధ్యG3319నుG1722 మనుష్యG444కుమారునిG5207పోలినG3664 యొకనిని చూచితిని. ఆయన తన పాదములమట్టునకు దిగుచున్నG4158 వస్త్రము ధరించుకొనిG1746 రొమ్మునకుG4024 బంగారుG5552దట్టిG2223 కట్టుకొనియుండెనుG3149.

And in the midst of the seven candlesticks one like unto the Son of man, clothed with a garment down to the foot, and girt about the paps with a golden girdle.
14

ఆయనG848 తలయుG2776 తలవెండ్రుకలునుG2359 తెల్లనిG3022 ఉన్నినిG2053 పోలినవైG5616 హిమమంతG5510 ధవళముG3022గాG5613 ఉండెను. ఆయనG848 నేత్రములుG3788 అగ్నిG4442 జ్వాలG5395వలెG5613 ఉండెను;

His head and his hairs were white like wool, as white as snow; and his eyes were as a flame of fire;
15

ఆయనG848 పాదములుG4228 కొలిమిG2575లోG1722 పుటము వేయబడిG4448 మెరయుచున్న అపరంజితోG5474 సమానమై యుండెనుG3664; ఆయనG848 కంఠస్వరముG5456 విస్తారG4183 జలప్రవాహములG5204 ధ్వనిG5456వలెG5613 ఉండెను.

And his feet like unto fine brass, as if they burned in a furnace; and his voice as the sound of many waters.
16

ఆయన తనG848 కుడిG1188చేతG5495 ఏడుG2033 నక్షత్రములుG792 పట్టుకొనియుండెనుG2192; ఆయనG848 నోటిG4750నుండిG1537 రెండంచులుగలG1366 వాడియైనG3691 ఖడ్గమొకటిG4501 బయలు వెడలుచుండెనుG1607; ఆయనG848 ముఖముG3799 మహా తేజస్సుG1411తోG1722 ప్రకాశించుచున్నG5316 సూర్యునిG2246వలె ఉండెనుG5613.

And he had in his right hand seven stars: and out of his mouth went a sharp twoedged sword: and his countenance was as the sun shineth in his strength.
17

నేనాయననుG846 చూడG1492గానేG3753 చచ్చినవానిG3498వలెG5613 ఆయనG848 పాదములG4228యొద్దG4314 పడితినిG4098. ఆయన తనG848 కుడిG1188చేతినిG5495 నాG1691మీదG1909 ఉంచిG2007 నాతోG3427 ఇట్లనెనుG3004- భయG5399పడకుముG3361;

And when I saw him, I fell at his feet as dead. And he laid his right hand upon me, saying unto me, Fear not; I am the first and the last:
18

నేనుG1473 మొదటివాడనుG4413 కడపటివాడనుG2078 జీవించువాడనుG2198; మృతుడG3498నైతినిG1096 గాని ఇదిగోG2400 యుగG165యుగములుG165 సజీవుడనైG2198యున్నానుG1510. మరియుG2532 మరణముయొక్కయుG2288 పాతాళలోకముG86 యొక్కయు తాళపుచెవులుG2807 నా స్వాధీనములో ఉన్నవిG2192.

I am he that liveth, and was dead; and, behold, I am alive for evermore, Amen; and have the keys of hell and of death.
19

కాగా నీవు చూచినG1492వాటినిG3739, ఉన్నG1526వాటినిG3739, వీటిG5023వెంటG3326 కలుగబోవుG1096వాటినిG3739,

Write the things which thou hast seen, and the things which are, and the things which shall be hereafter;
20

అనగా నాG3450 కుడిచేతిG1188లోG1909 నీవు చూచినG1492 యేడుG2033 నక్షత్రములనుG792 గూర్చినG3588 మర్మమునుG3466, ఆG3588 యేడుG2033 సువర్ణG5552 దీపస్తంభములG3087 సంగతియు వ్రాయుముG1125. ఆG3588 యేడుG2033 నక్షత్రములుG792 ఏడుG2033 సంఘములకుG1577 దూతలుG32. ఆG3588 యేడుG2033 దీపస్తంభములుG3087 ఏడుG2033 సంఘములుG1577.

The mystery of the seven stars which thou sawest in my right hand, and the seven golden candlesticks. The seven stars are the angels of the seven churches: and the seven candlesticks which thou sawest are the seven churches.

ప్రకటన అధ్యాయము 2

1

ఎఫెసులోG2179 ఉన్న సంఘపుG1577 దూతకుG32 ఈలాగు వ్రాయుముG1125 ఏడుG2033 నక్షత్రములుG792 తనG848 కుడిచేతG1188 పట్టుకొనిG2902 యేడుG2033 దీపస్తంభములG3087 మధ్యG3319 సంచరించువాడుG4043 చెప్పు సంగతులేవనగా

Unto the angel of the church of Ephesus write; These things saith he that holdeth the seven stars in his right hand, who walketh in the midst of the seven golden candlesticks;
2

నీG4675 క్రియలనుG2041 నీG4675 కష్టమునుG2873 నీG4675 సహనమునుG5281 నేనెరుగుదునుG1492; నీవు దుష్టులనుG2556 సహింపG941లేవనియుG3756, అపొస్తలులుG652 కాకయేG3756 తాముG1511 అపొస్తలులమనిG652 చెప్పుకొనువారినిG5335 పరీక్షించిG3985 వారుG846 అబద్ధికులనిG5571 నీవు కనుగొంటివనియుG2147,

I know thy works, and thy labour, and thy patience, and how thou canst not bear them which are evil: and thou hast tried them which say they are apostles, and are not, and hast found them liars:
3

నీవు సహనముG5281 కలిగిG192 నాG3686 నామముG3450 నిమిత్తముG1223 భారము భరించిG2872 అలయG2577లేదనియుG3756 నేనెరుగుదునుG1492.

And hast borne, and hast patience, and for my name's sake hast laboured, and hast not fainted.
4

అయిననుG235 మొదటG4413 నీకుండినG4675 ప్రేమనుG26 నీవు వదిలితివనిG863 నేను నీG4675మీదG2596 తప్పు ఒకటిG5100 మోపవలసియున్నదిG2192.

Nevertheless I have somewhat against thee, because thou hast left thy first love.
5

నీవు ఏG3767 స్థితిలోనుండిG4159 పడితివోG1601 అది జ్ఞాపకముచేసికొనిG3421 మారు మనస్సుపొందిG3340G3588 మొదటిG4413 క్రియలనుG2041 చేయుముG4160. అట్లుచేసి నీవు మారు మనస్సు పొందితేనేG340 సరి; లేనియెడలG1490 నేను నీయొద్దకుG4671 వచ్చిG2064 నీG4675 దీపస్తంభమునుG3087 దానిG848 చోటG5117నుండిG1537 తీసివేతునుG2795.

Remember therefore from whence thou art fallen, and repent, and do the first works; or else I will come unto thee quickly, and will remove thy candlestick out of his place, except thou repent.
6

అయితేG235 ఈ యొకటిG5124 నీలో ఉన్నదిG2192, నీకొలాయితులG3531 క్రియలుG2041 నీవు ద్వేషించుచున్నావుG3404; నేనుకూడG2504 వీటినిG3739 ద్వేషించుచున్నానుG3404.

But this thou hast, that thou hatest the deeds of the Nicolaitans, which I also hate.
7

చెవిG3775గలవాడుG192 ఆత్మG4151 సంఘములతోG1577 చెప్పుచున్నమాటG3004 వినునుగాకG191. జయించువానికిG3528 దేవునిG2316 పరదైసుG3857లోG1722 ఉన్నG2076 జీవG2222వృక్షఫలములుG3586 భుజింపG5315 నిత్తునుG1325.

He that hath an ear, let him hear what the Spirit saith unto the churches; To him that overcometh will I give to eat of the tree of life, which is in the midst of the paradise of God.
8

స్ముర్నలోG4668 ఉన్న సంఘపుG1577 దూతG32కుG3588 ఈలాగు వ్రాయుముG1125-మొదటివాడునుG4413 కడపటివాడునైG2078 యుండి, మృతుG3498డైG1096 మరల బ్రదికినవాడుG2198 చెప్పుG3004 సంగతులేవనగాG3592

And unto the angel of the church in Smyrna write; These things saith the first and the last, which was dead, and is alive;
9

నీG4675 శ్రమనుG2347 దరిద్రతనుG4432 నేనెరుగుదునుG1492, అయిననుG1161 నీవుG1488 ధనవంతుడవేG4145; తాముG1438 యూదులG2453మనిG1526 చెప్పుకొనుచుG3004, యూదులుG2453 కాకG3756 సాతానుG4567 సమాజపువారివలనG4864 నీకు కలుగు దూషణG988 నేనెరుగుదునుG1492. నీవు పొందG3958బోవుG3195 శ్రమలకుG3739 భయG5399పడకుముG3367.

I know thy works, and tribulation, and poverty, (but thou art rich) and I know the blasphemy of them which say they are Jews, and are not, but are the synagogue of Satan.
10

ఇదిగోG2400 మీరుG5216 శోధింపబడునట్లుG3985 అపవాదిG1228 మీG5216లో కొందరినిG1537 చెరG5438లోG1519 వేయింపG906బోవుచున్నాడుG3195; పదిG1176 దినములుG2250 శ్రమG2347 కలుగునుG2192; మరణముG2288వరకుG891 నమ్మకముగాG4103 ఉండుముG1096. నేను నీకుG4671 జీవG2222కిరీటమిG4735చ్చెదనుG1325.

Fear none of those things which thou shalt suffer: behold, the devil shall cast some of you into prison, that ye may be tried; and ye shall have tribulation ten days: be thou faithful unto death, and I will give thee a crown of life.
11

సంఘములG1577తోG3588 ఆత్మG4151చెప్పుచున్నG3004 మాట చెవిG3775గలవాడుG2192 వినునుG191 గాక.జయించువాడుG3528 రెండవG1208 మరణముG2288వలనG1537 ఏ హానియుG9చెందడుG3364.

He that hath an ear, let him hear what the Spirit saith unto the churches; He that overcometh shall not be hurt of the second death.
12

పెర్గముG4010లోG1722 ఉన్న సంఘపుG1577దూతకుG32 ఈలాగు వ్రాయుముG1125-వాడియైనG3691 రెండంచులుగలG1366 ఖడ్గముG4501గలవాడుG2192 చెప్పుG3004 సంగతులేవనగాG3592

And to the angel of the church in Pergamos write; These things saith he which hath the sharp sword with two edges;
13

సాతానుG4567 సింహాసనమున్నG2362 స్థలములోG4226 నీవుG4675 కాపురమున్నావనిG2730 నేనెరుగుదునుG1492. మరియుG2532 సాతానుG4567 కాపురమున్నG2730 ఆ స్థలములోG3699, నాయందుG3450 విశ్వాసియైయుండిG4103 నన్నుగూర్చి సాక్షియైనG3144 అంతిపయనుG493 వాడుG3739 మీG5213మధ్యనుG3844 చంపబడినG615 దినములG2250లోG1722 నీవు నాG3450 నామముG3686 గట్టిగా చేపట్టిG2902 నాయందలిG3450 విశ్వాసమునుG4102 విసర్జింపG720లేదనిG3756 నేనెరుగుదునుG4192.

I know thy works, and where thou dwellest, even where Satan's seat is: and thou holdest fast my name, and hast not denied my faith, even in those days wherein Antipas was my faithful martyr, who was slain among you, where Satan dwelleth.
14

అయిననుG235 నేను నీG4675మీదG2596 కొన్ని తప్పిదములుG3641 మోపవలసియున్నదిG2192. అవేవనగాG3754, విగ్రహములకు బలియిచ్చిన వాటినిG1494 తినునట్లునుG5315, జారత్వము చేయునట్లునుG4203, ఇశ్రాయేలీయులకుG2474 ఉరిG4625 యొడ్డుమనిG906 బాలాకునకుG90 నేర్పినG1321 బిలాముG903బోధనుG1322 అనుసరించువారుG2902 నీలోG2192 ఉన్నారుG1563.

But I have a few things against thee, because thou hast there them that hold the doctrine of Balaam, who taught Balac to cast a stumblingblock before the children of Israel, to eat things sacrificed unto idols, and to commit fornication.
15

అటువలెనేG3779 నీకొలాయితులG3531 బోధG1322ననుసరించుG2902 వారునుG2532 నీలోG4771 ఉన్నారుG2192.

So hast thou also them that hold the doctrine of the Nicolaitans, which thing I hate.
16

కావున మారుమనస్సు పొందుముG3340; లేనియెడలG1490 నేను నీయొద్దకుG4671 త్వరగాG5035 వచ్చిG2064 నాG3450 నోటనుండిG4750 వచ్చు ఖడ్గముG4501చేతG1722 వీరిG846తోG3326 యుద్ధముచేసెదనుG4170.

Repent; or else I will come unto thee quickly, and will fight against them with the sword of my mouth.
17

సంఘములతోG1577 ఆత్మG4151 చెప్పుచున్నG3004 మాట చెవిG3775గలవాడుG2192 వినునుG191 గాక. జయించువానికిG3528 మరుగైయున్నG2928 మన్నానుG3131 భుజింపG5315 నిత్తునుG1325. మరియుG2532 అతనికిG846 తెల్లG3022రాతిG5586నిత్తునుG1325; ఆ రాతిG5586మీదG1909 చెక్కబడినG1125 యొక క్రొత్తG2537పేరుండునుG3686; పొందినవానికేG2983 గాని అది మరి యెవనికినిG3762 తెలియదుG1097.

He that hath an ear, let him hear what the Spirit saith unto the churches; To him that overcometh will I give to eat of the hidden manna, and will give him a white stone, and in the stone a new name written, which no man knoweth saving he that receiveth it.
18

తుయతైరG2363లోG1722 ఉన్న సంఘపుG1577 దూతకుG32 ఈలాగు వ్రాయుముG1125- అగ్నిG4442జ్వాలG5395వంటిG5613 కన్నులునుG3788 అపరంజినిG5474పోలినG3664 పాదములునుగలG4228 దేవునిG2316 కుమారుడుG5207 చెప్పుG3004 సంగతులేవనగాG3592

And unto the angel of the church in Thyatira write; These things saith the Son of God, who hath his eyes like unto a flame of fire, and his feet are like fine brass;
19

నీG4675 క్రియలనుG2041, నీ ప్రేమనుG26, నీ విశ్వాసమునుG4102, నీ పరిచర్యనుG1248, నీ సహనమునుG5281 నేనెరుగుదునుG1492; నీG4675 మొదటిG4413 క్రియలG2041 కన్నG3588 నీG4675 కడపటిG2078 క్రియలుG2041 మరియెక్కువైనవనిG4119 యెరుగుదునుG1492.

I know thy works, and charity, and service, and faith, and thy patience, and thy works; and the last to be more than the first.
20

అయిననుG235 నీG4675మీదG2596 తప్పు ఒకటిG3541 నేను మోపవలసియున్నదిG2192; ఏమనగా, తానుG1438 ప్రవక్త్రిననిG4398 చెప్పుకొనుచున్నG3004 యెజెబెలనుG2403 స్త్రీనిG1135 నీవుండనిచ్చుచున్నావుG1439. జారత్వము చేయుటకునుG4203, విగ్రహములకు బలియిచ్చిన వాటినిG1494 తినుటకునుG5315 అది నాG1699 దాసులకుG1401 బోధించుచుG1321 వారిని మోసపరచుచున్నదిG4105.

Notwithstanding I have a few things against thee, because thou sufferest that woman Jezebel, which calleth herself a prophetess, to teach and to seduce my servants to commit fornication, and to eat things sacrificed unto idols.
21

మారుమనస్సు పొందుటG3340కుG2443 నేను దానికిG46 సమయమిG5550చ్చితినిG1325 గాని అది తనG846 జారత్వముG4202 విడిచిపెట్టి మారుమనస్సు పొందG3340నొల్లదుG3756.

And I gave her space to repent of her fornication; and she repented not.
22

ఇదిగోG2400 నేనుG1473 దానినిG846 మంచముG2825 పట్టించిG1519 దానిG846తోకూడG3326 వ్యభిచరించు వారుG3431 దానిG846 క్రియలG2041విషయమైG1537 మారుమనస్సు పొందిG3340తేనే గానిG3326 వారిని బహుG3173 శ్రమలG2347పాలుG1519 చేతునుG906,

Behold, I will cast her into a bed, and them that commit adultery with her into great tribulation, except they repent of their deeds.
23

దానిG848 పిల్లలనుG5043 నిశ్చయముగా చంపెదనుG615. అందువలనG3754 అంతరింద్రియములనుG3510 హృదయములనుG2588 పరీక్షించువాడనుG2045 నేనేG1473 అని సంఘముG1577లన్నియుG3956 తెలిసికొనునుG1097. మరియుG2532 మీలోG5213 ప్రతివానికిG1538 వానిG5216 వాని క్రియలG2041 చొప్పునG2596 ప్రతిఫలము ఇచ్చెదనుG1325.

And I will kill her children with death; and all the churches shall know that I am he which searcheth the reins and hearts: and I will give unto every one of you according to your works.
24

అయితేG1161 తుయతైరG2363లోG1722 కడమవారైనG3062 మీతోG5213, అనగా ఈG5026 బోధనుG1322 అంగీకG2192రింపకG3756 సాతానుయొక్కG4567 గూఢమైన సంగతులనుG899 ఎరుగG1097మనిG3756 చెప్పుకొనువారందరితోG3004 నేను చెప్పుచున్నదేమనగాG3004- మీG5209పైనిG1909 మరి ఏG243 భారమునుG922 పెట్టG906నుG3756.

But unto you I say, and unto the rest in Thyatira, as many as have not this doctrine, and which have not known the depths of Satan, as they speak; I will put upon you none other burden.
25

నేనుG2240 వచ్చుG302వరకుG3757 మీకు కలిగియున్నG2192దానినిG3739 గట్టిగా పట్టుకొనుడిG2902.

But that which ye have already hold fast till I come.
26

నేనుG2504 నాG3450 తండ్రిG3962వలనG3844 అధికారముG1849 పొందిG2983నట్టుG5613 జయించుచుG3528, అంతముG5056వరకుG891 నాG3450 క్రియలుG2041 జాగ్రత్తగా చేయువానికిG5083 జనులG1484మీదG1909 అధికారముG1849 ఇచ్చెదనుG1325.

And he that overcometh, and keepeth my works unto the end, to him will I give power over the nations:
27

అతడు ఇనుపG4603దండముG4464తోG1722 వారినిG846 ఏలునుG4165; వారు కుమ్మరవానిG2764 పాత్రలG4632వలెG5613 పగులగొట్టబడుదురుG4937;

And he shall rule them with a rod of iron; as the vessels of a potter shall they be broken to shivers: even as I received of my Father.
28

మరియుG2532 అతనికిG846 వేకువG4407 చుక్కనుG792 ఇచ్చెదనుG1325.

And I will give him the morning star.
29

సంఘములG1577తోG3588 ఆత్మG4151 చెప్పుచున్నG3004 మాట చెవిG3775 గలవాడుG2192 వినునుగాకG191.

He that hath an ear, let him hear what the Spirit saith unto the churches.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.