Day 356
Day 357 : నహూము 1-3 & ప్రకటన 5-6
Day 358

నహూము అధ్యాయము 1

1

నీనెవెనుగూర్చినH5210 దేవోక్తిH4853, ఎల్కోషువాడగుH512 నహూ మునకుH5151 కలిగిన దర్శనమునుH2377 వివరించు గ్రంథముH5612.

The burden of Nineveh. The book of the vision of Nahum the Elkoshite.
2

యెహోవాH3068 రోషముగలవాడైH7072 ప్రతికారము చేయు వాడుH5358, యెహోవాH3068 ప్రతికారముచేయునుH5358; ఆయన మహోగ్రతగలవాడుH2534, యెహోవాH3068 తన శత్రువులకుH341 ప్రతికారము చేయునుH5358, తనకు విరోధులైనH6862 వారిమీద కోపముంచుకొనునుH5201.

God is jealous, and the LORD revengeth; the LORD revengeth, and is furious; the LORD will take vengeance on his adversaries, and he reserveth wrath for his enemies.
3

యెహోవాH3068 దీర్ఘH750శాంతుడుH639, మహాH1419 బలముగలవాడుH3581, ఆయన దోషులనుH3808 నిర్దోషులుగాH5352 ఎంచడు, యెహోవాH3068 తుపానులోనుH5492 సుడిగాలిలోనుH8183 వచ్చువాడుH1870; మేఘములుH6051 ఆయనకు పాదH7272ధూళిగా నున్నవిH80.

The LORD is slow to anger, and great in power, and will not at all acquit the wicked: the LORD hath his way in the whirlwind and in the storm, and the clouds are the dust of his feet.
4

ఆయన సముద్రమునుH3220 గద్దించిH1605 ఆరిపోజేయునుH3001, నదులH5104న్నిటినిH3605 ఆయన యెండిపోజేయునుH2717, బాషానునుH1316 కర్మెలునుH3760 వాడి పోవునుH535 లెబానోనుH3844 పుష్పముH6525 వాడిపోవునుH535.

He rebuketh the sea, and maketh it dry, and drieth up all the rivers: Bashan languisheth, and Carmel, and the flower of Lebanon languisheth.
5

ఆయనకుH846 భయపడిH4480 పర్వతములుH2022 కంపించునుH7493, కొండలుH1389 కరిగిపోవునుH4127, ఆయన యెదుటH4480 భూమిH776 కంపించునుH5375, లోకమునుH8398 అందలి నివాసుH3427లందరునుH3605 వణకుదురు.

The mountains quake at him, and the hills melt, and the earth is burned at his presence, yea, the world, and all that dwell therein.
6

ఆయన ఉగ్రతనుH2740 సహింపH6965 గలవాడెవడుH4310? ఆయన కోపాగ్నిH2195యెదుటH6440 నిలువగలవాH5975 డెవడుH4310? ఆయన కోపముH639 అగ్నివలెH784 పారునుH5413, ఆయన కొండలనుH6697 కొట్టగా అవి బద్దలగునుH5422.

Who can stand before his indignation? and who can abide in the fierceness of his anger? his fury is poured out like fire, and the rocks are thrown down by him.
7

యెహోవాH3068 ఉత్త ముడుH2896, శ్రమH6869 దినమందుH3117 ఆయన ఆశ్రయదుర్గముH4581, తన యందు నమి్మకయుంచువారినిH2620 ఆయన ఎరుగునుH3045.

The LORD is good, a strong hold in the day of trouble; and he knoweth them that trust in him.
8

ప్రళయH7858 జలమువలెH5674 ఆయన ఆ పురస్థానమునుH4725 నిర్మూలముH3617చేయునుH6213, తన శత్రువులుH341 అంధకారములోH2822 దిగువరకు ఆయన వారిని తరుమునుH7291,

But with an overrunning flood he will make an utter end of the place thereof, and darkness shall pursue his enemies.
9

యెహోవానుH3068 గూర్చిH413 మీ దురాలోచనH2803 యేమిH4100? బాధH6869 రెండవమారుH6471 రాకుండH3808 ఆయనH1931 బొత్తిగాH6965 దానిని నివారణH3617చేయునుH6213.

What do ye imagine against the LORD? he will make an utter end: affliction shall not rise up the second time.
10

ముండ్లకంపవలెH5518 శత్రువులు కూడిననుH5440 వారు ద్రాక్షారసము త్రాగిH5433 మత్తులైననుH5435 ఎండి పోయినH3002 చెత్తవలెH7179 కాలిపోవుదురుH398.

For while they be folden together as thorns, and while they are drunken as drunkards, they shall be devoured as stubble fully dry.
11

నీనెవే, యెహోవాH3068 మీదH5921 దురాH7451లోచన చేసిH2803 వ్యర్థమైనవాటినిH1100 బోధించినవా డొకడుH3289 నీలోనుండిH4480 బయలుదేరియున్నాడుH3318.

There is one come out of thee, that imagineth evil against the LORD, a wicked counsellor.
12

యెహోవాH3068 సెలవిచ్చునH559దేమనగాH3541వారు విస్తారజనమైH7227 పూర్ణ బలము కలిగియున్ననుH518 కోతయందైH8003నట్లుH3651 వారు కోయబడిH1494 నిర్మూల మగుదురుH5674; నేను నిన్ను బాధ పరచితినేH6031, నేను నిన్నికH5750 బాధH6031పెట్టనుH3808.

Thus saith the LORD; Though they be quiet, and likewise many, yet thus shall they be cut down, when he shall pass through. Though I have afflicted thee, I will afflict thee no more.
13

వారి కాడిమ్రానుH4132 నీమీదH5921 ఇక మోప కుండH4480 నేను దాని విరుగగొట్టుదునుH7665, వారి కట్లనుH5423 నేను తెంపుదునుH4147.

For now will I break his yoke from off thee, and will burst thy bonds in sunder.
14

నీనెవే, యెహోవాH3068 నిన్నుబట్టిH5921 ఆజ్ఞ ఇచ్చు నదేమనగాH6680నీ పేరుH4480 పెట్టుకొనువారు ఇకనుH5750 పుట్టH2232క యుందురుH3808, నీ దేవతాH430లయముH1004లోH4480 చెక్కబడిన విగ్రహమేH6459 గాని పోతపోసిన ప్రతిమయేగానిH4541 యొకటియు లేకుండH3808 అన్నిటిని నాశనముచేతునుH3772. నీవు పనికిమాలినవాడవుH7043 గనుకH3588 నేను నీకు సమాధిH6913 సిద్ధపరచుచున్నానుH7760.

And the LORD hath given a commandment concerning thee, that no more of thy name be sown: out of the house of thy gods will I cut off the graven image and the molten image: I will make thy grave; for thou art vile.
15

సువార్త ప్రకటించుచుH1319 సమాధానH7965 వర్తమానము తెలియజేయువానిH8085 పాదములుH7272 పర్వతములH2022మీదH5921 కనబడుచున్నవిH2009. యూదాH3063, నీ పండుగలH2282 నాచరింపుముH2287, నీ మ్రొక్కు బళ్లనుH5088 చెల్లిం పుముH7999. వ్యర్థుడుH1100 నీ మధ్యH3254 నికH5750 సంచH5674రించడుH3808, వాడు బొత్తిగాH3605 నాశనమాయెనుH3772.

Behold upon the mountains the feet of him that bringeth good tidings, that publisheth peace! O Judah, keep thy solemn feasts, perform thy vows: for the wicked shall no more pass through thee; he is utterly cut off.

నహూము అధ్యాయము 2

1

లయకర్తH6327 నీH6440మీదికిH5921 వచ్చుచున్నాడుH5927, నీ దుర్గమునకుH4694 కావలికాయుముH5341, మార్గములోH1870 కావలియుండుముH6822, నడుముH4975 బిగించుకొనిH2388 బహుH553 బలముగాH3581 ఎదిరించుముH3966,

He that dasheth in pieces is come up before thy face: keep the munition, watch the way, make thy loins strong, fortify thy power mightily.
2

దోచు కొనువారుH1238 వారిని దోపుడుసొమ్ముగాH1238 పట్టుకొనినను, వారి ద్రాక్షావల్లులనుH2156 నరికివేసిననుH7843, అతిశయాస్పదముగాH1347 ఇశ్రా యేలీయులకుH3478వలెH3588 యెహోవాH3068 యాకోబుH3290 సంతతికి మరలH7725 అతిశయాస్పదముగాH1347 అనుగ్రహించును.

For the LORD hath turned away the excellency of Jacob, as the excellency of Israel: for the emptiers have emptied them out, and marred their vine branches.
3

ఆయన బలా ఢ్యులH1368 డాళ్లుH4043 ఎరుపాయెనుH119, పరాక్రమH2428శాలురుH376 రక్తవర్ణపుH8529 వస్త్రములు ధరించుకొనియున్నారు, ఆయన సైన్యము వ్యూహపరచినH3559 దినమునH3117 రథభూషణములుH7393 అగ్నివలెH784 మెరయుచున్నవిH6393, సరళ దారుమయమైన యీటెలుH1265 ఆడు చున్నవిH7477;

The shield of his mighty men is made red, the valiant men are in scarlet: the chariots shall be with flaming torches in the day of his preparation, and the fir trees shall be terribly shaken.
4

వీధులలోH2351 రథములుH7393 మిక్కిలి తొందరగా పోవుచున్నవిH1984, రాజమార్గములలోH7339 రథములుH7393 ఒక దానిమీద నొకటిH8264 పడుచు పరుగెత్తుచున్నవిH7323, అవి దివిటీలవలెH3940 కన బడుచున్నవిH4758, మెరుపులవలెH1300 అవి పరుగెత్తుచున్నవిH7323,

The chariots shall rage in the streets, they shall justle one against another in the broad ways: they shall seem like torches, they shall run like the lightnings.
5

రాజు తన పరాక్రమశాలురనుH117 జ్ఞాపకము చేసికొనగాH2142 వారు నడుచుచుH1979 పడిపోవుదురుH3782, ప్రాకారమునకుH2346 పరుగెత్తిH4116 వచ్చి మ్రానుH5526 సిద్ధపరచుదురుH3559.

He shall recount his worthies: they shall stumble in their walk; they shall make haste to the wall thereof, and the defence shall be prepared.
6

నదులదగ్గరనున్నH5104 గుమ్మ ములుH8179 తెరువబడుచున్నవిH6605, నగరుH1964పడిపోవుచున్నదిH4127.

The gates of the rivers shall be opened, and the palace shall be dissolved.
7

నిర్ణయమాయెనుH1540, అది దిగంబరమై కొనిపోబడుచున్నదిH5927, గువ్వలుH3123 మూల్గునట్లుH6963 దాని దాసీలుH519 రొమ్ముH3824 కొట్టుకొనుచు మూల్గుచున్నారుH6963.

And Huzzab shall be led away captive, she shall be brought up, and her maids shall lead her as with the voice of doves, tabering upon their breasts.
8

కట్టబడిH4480నప్పటినుండిH3117 నీనెవెH5210 పట్టణము నీటిH4325కొలనువలెH1295 ఉండెను; దాని జనులుH1992 పారిపోవు చున్నారుH5127; నిలువుడిH5975 నిలువుడిH5975 అని పిలిచినను తిరిగి చూచువాడొకడునుH6437 లేడుH369.

But Nineveh is of old like a pool of water: yet they shall flee away. Stand, stand, shall they cry; but none shall look back.
9

వెండిH3701 కొల్లపెట్టుడిH962, బంగా రముH2091 కొల్లపెట్టుడిH962, అది సకలH3605విధములైనH4480 విచిత్రములగుH2532 ఉపకరణములతోH3627 నిండియున్నదిH3519, అవి లెక్కH7097లేకH369 యున్నవిH8498.

Take ye the spoil of silver, take the spoil of gold: for there is none end of the store and glory out of all the pleasant furniture.
10

అది వట్టిదిగానుH950 శూన్యముగానుH4003 పాడుగానుH1110 అగుచున్నది, జనుల హృదయముH3820 కరిగిపోవుచున్నదిH4549, మోకాళ్లుH1290 వణకుచున్నవిH6375, అందరిH3605 నడుములుH4975 బహుగా నొచ్చుచున్నవిH2479, అందరిH3605 ముఖములుH6440 తెల్లబోవుచున్నవిH6289.

She is empty, and void, and waste: and the heart melteth, and the knees smite together, and much pain is in all loins, and the faces of them all gather blackness.
11

సింహములH738 గుహH4583 యేమాయెనుH346? సింహపుపిల్లలH3715 మేతస్థలH4829 మేమాయెనుH834? ఎవరునుH369 బెదరింపకుండH2729 సింహమునుH738 ఆడు సింహమునుH3833 సింహపు పిల్లలునుH738 తిరుగులాడుH1980 స్థలమేమా యెను?

Where is the dwelling of the lions, and the feedingplace of the young lions, where the lion, even the old lion, walked, and the lion's whelp, and none made them afraid?
12

తన పిల్లలకుH1484 కావలసినంతH1767 చీల్చివేయుచుH2963, ఆడు సింహములకునుH3833 కావలసినంతH4390 గొంతుక నొక్కి పట్టుచుH2614, తన గుహలనుH2356 ఎరతోనుH2966 తన నివాసములనుH4585 వేటాడి పట్టినH2964 యెరతోనుH2966 నింపినH4390 సింహమేమాయెనుH3833?

The lion did tear in pieces enough for his whelps, and strangled for his lionesses, and filled his holes with prey, and his dens with ravin.
13

నేను నీకు విరోధినైH413 యున్నాను, వాటి పొగH6227 పైకెక్కునట్లుగా నీ రథములనుH7393 కాల్చివేసెదనుH1197, కత్తిH2719 నీ కొదమ సింహములనుH3715 మింగివేయునుH398, నీకిక దొరకకుండ భూమిH776లోనుండిH4480 నీవు పట్టుకొనిన యెరనుH2964 నేను తీసివేతునుH3772, నీ దూతలH4397 శబ్దముH6963 ఇకH5750 వినH8085బడదుH3808; ఇదే సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కుH5002.

Behold, I am against thee, saith the LORD of hosts, and I will burn her chariots in the smoke, and the sword shall devour thy young lions: and I will cut off thy prey from the earth, and the voice of thy messengers shall no more be heard.

నహూము అధ్యాయము 3

1

నరహత్య చేసినH1818 పట్టణమాH5892, నీకు శ్రమH1945; అది ఎడH4185 తెగకH3808 యెర పట్టుకొనుచుH2964 మోసముతోనుH3585 బలాత్కారముతోనుH6563 నిండియున్నదిH4392.

Woe to the bloody city! it is all full of lies and robbery; the prey departeth not;
2

సారధియొక్కH7752 చబుకు ధ్వనియుH6963 చక్రములH212ధ్వనియుH7494 గుఱ్ఱములH5483 త్రొక్కుడుH1725 ధ్వనియుH6963 వడిగా పరుగెత్తుH7540 రథములH4818ధ్వనియుH6963 వినబడు చున్నవి.

The noise of a whip, and the noise of the rattling of the wheels, and of the pransing horses, and of the jumping chariots.
3

రౌతులుH6571 వడిగా పరుగెత్తుచున్నారుH5927, ఖడ్గ ములుH2719 తళతళలాడుచున్నవిH3851, ఈటెలుH2595 మెరయుచున్నవిH1300, చాలమందిH7230 హతమవుచున్నారుH2491; చచ్చిన వారుH2491 కుప్పలు కుప్పలుగాH3514 పడియున్నారు; పీనుగులకుH1472 లెక్కయేH7097 లేదుH369, పీనుగులు కాలికిH1472 తగిలి జనులు తొట్రిల్లుచున్నారుH3782.

The horseman lifteth up both the bright sword and the glittering spear: and there is a multitude of slain, and a great number of carcases; and there is none end of their corpses; they stumble upon their corpses:
4

చక్కనిH2580దానవైH2896 వేశ్యవైH2181 చిల్లంగి తనమందుH3785 జ్ఞానముగల దానవైH1172 జారత్వముH2183చేసి జనాంగములH7230మీదH4480 చిల్లంగితనము జరిగించిH3785 సంసారములనుH4940 అమి్మవే సినదానాH4376,

Because of the multitude of the whoredoms of the wellfavoured harlot, the mistress of witchcrafts, that selleth nations through her whoredoms, and families through her witchcrafts.
5

నీవు చేసిన అధిక జారత్వమునుబట్టిH2183 సైన్యములకుH6635 అధిపతియగు యెహోవాH3068 వాక్కుH5002 ఇదేనేను నీకు విరోధినైయున్నానుH413, నీ చెంగులుH7757 నీ ముఖముH6440మీదిH5921 కెత్తి జనములకుH1471 నీ మానమునుH4626 రాజ్యములకుH4467 నీ యవమానమునుH7036 నేను బయలుపరతునుH7200.

Behold, I am against thee, saith the LORD of hosts; and I will discover thy skirts upon thy face, and I will shew the nations thy nakedness, and the kingdoms thy shame.
6

పదిమంది యెదుటH7210 నీమీదH5921 మాలిన్యముH8251వేసిH7993 నిన్ను అవమానH5034 పరచెదనుH7760.

And I will cast abominable filth upon thee, and make thee vile, and will set thee as a gazingstock.
7

అప్పుడు నిన్ను చూచుH7200 వారందరుH3605 నీయొద్ద నుండిH4480 పారిపోయిH5074 నీనెవెH5210 పాడైపోయెనేH7703, దానికొరకు అంగలార్చుH5110వారెవరుH4310? నిన్ను ఓదార్చు వారినిH5162 ఎక్కడH370 నుండిH4480 పిలుచుకొని వచ్చెదము అందురుH1961.

And it shall come to pass, that all they that look upon thee shall flee from thee, and say, Nineveh is laid waste: who will bemoan her? whence shall I seek comforters for thee?
8

సముద్రమేH3220 తనకు ఆపుగానుH2346 సముద్రమేH3220 తనకు ప్రాకారముగాను చేసికొనిH2426, బహు జనములచేతH834 చుట్టబడిH5439 నైలునది దగ్గరH2975 నుండినH3427 నోH4480 అమోను పట్టణముకంటెH528 నీవు విశేషమైన దానవాH3190?

Art thou better than populous No, that was situate among the rivers, that had the waters round about it, whose rampart was the sea, and her wall was from the sea?
9

కూషీయులునుH3568 ఐగుప్తీయులునుH4714 దాని శూరు లరిH6109, వారు విస్తారH369 జనముగా నుండిరిH7097, పూతువారునుH6316 లూబీయులునుH3864 నీకు సహాయులైH5833 యుండిరిH1961.

Ethiopia and Egypt were her strength, and it was infinite; Put and Lubim were thy helpers.
10

అయిననుH1571 అదిH1931 చెరH7628పట్టబడిH1473 కొనిపోబడెనుH1980, రాజమార్గములH2351 మొగల యందుH7218 శత్రువులు దానిలోని చిన్న పిల్లలనుH5768 బండలకు వేసి కొట్టి చంపిరిH7376, దాని ఘనులమీద చీట్లుH1486వేసిH3032 దాని ప్రధానులH3513 నందరినిH3605 సంకెళ్లతోH2132 బంధించిరిH7576.

Yet was she carried away, she went into captivity: her young children also were dashed in pieces at the top of all the streets: and they cast lots for her honourable men, and all her great men were bound in chains.
11

నీవుH859నుH1571 మత్తురాలవైH7937 దాగుH5956కొందువుH1961, శత్రువుH341 వచ్చుట చూచిH4480 ఆశ్రయదుర్గముH4581 వెదకుదువుH1245.

Thou also shalt be drunken: thou shalt be hid, thou also shalt seek strength because of the enemy.
12

అయితేH518 నీ కోటH4013లన్నియుH3605 అకాలపు పండ్లుH1061 గలH5973 అంజూరపు చెట్లవలె ఉన్నవిH8384; ఒకడు వాటిని కదిలింపగానేH5128 పండ్లు తినవచ్చినవానిH398నోటH6310 పడునుH5307;

All thy strong holds shall be like fig trees with the firstripe figs: if they be shaken, they shall even fall into the mouth of the eater.
13

నీ జనులుH5971 స్త్రీలవంటిH802వారైరిH7130, నీ శత్రువులుH341 చొచ్చు నట్లు నీ దేశపుH776 గవునుల యడ్డకఱ్ఱలుH8179 తీయబడియున్నవిH6605, అగ్నిH784 నీ అడ్డగడియలనుH1280 కాల్చుచున్నదిH398.

Behold, thy people in the midst of thee are women: the gates of thy land shall be set wide open unto thine enemies: the fire shall devour thy bars.
14

ముట్టడివేయు కాలమునకుH4692 నీళ్లుH4325 చేదుకొనుముH7579, నీ కోటలనుH4013 బలపరచుముH2388, జిగట మంటిలోనికిH2916 దిగిH935 యిటుకల బురదనుH2563 త్రొక్కుముH7429, ఆవములనుH4404 సిద్ధపరచుముH2388.

Draw thee waters for the siege, fortify thy strong holds: go into clay, and tread the morter, make strong the brickkiln.
15

అచ్చటనేH8033 అగ్నిH784 నిన్ను కాల్చివేయునుH398, ఖడ్గముH2719 నిన్ను నాశనముచేయునుH3772, గొంగళిపురుగుH3218 తినివేయురీతిగాH398 అది నిన్ను తినివేయును, నీవు సంఖ్యకు గొంగళిపురుగులంతH3218 విస్తారముగానుH3513 మిడుత లంతH697 విస్తారముగాను ఉండుముH3513.

There shall the fire devour thee; the sword shall cut thee off, it shall eat thee up like the cankerworm: make thyself many as the cankerworm, make thyself many as the locusts.
16

నీ వర్తకులుH7402 లెక్కకుH7235 ఆకాశH8064 నక్షత్రములH3556కంటెH4480 ఎక్కువగానున్నను గొంగళి పురుగుH3218 వచ్చి అంతయు నాకివేసిH6584 యెగిరిపోయెనుH5774.

Thou hast multiplied thy merchants above the stars of heaven: the cankerworm spoileth, and flieth away.
17

నీవు ఏర్పరచిన శూరులుH4502 మిడుతలంత విస్తారముగా నున్నారుH697, నీ సైనికులుH2951 చలిH7135కాలమందుH3117 కంచెలలోH1448 దిగిన గొంగళి పురుగులవలె నున్నారుH2583. ఎండH8121కాయగాH2224 అవి యెగిరి పోవునుH5074, అవి ఎక్కడH335 వాలినదిH4725 ఎవరికిని తెలియదుH3045.

Thy crowned are as the locusts, and thy captains as the great grasshoppers, which camp in the hedges in the cold day, but when the sun ariseth they flee away, and their place is not known where they are.
18

అష్షూరుH804 రాజాH4428, నీ కాపరులుH7462 నిద్రపోయిరిH5123, నీ ప్రధా నులుH117 పండుకొనిరిH7931, నీ జనులుH5971 పర్వతములH2022మీదH5921 చెదరి పోయిరిH6335, వారిని సమకూర్చువాడొకడునుH6908 లేడుH369.

Thy shepherds slumber, O king of Assyria: thy nobles shall dwell in the dust: thy people is scattered upon the mountains, and no man gathereth them.
19

నీకు తగిలిన దెబ్బH4347 బహు చెడ్డదిH2470, నీ గాయమునకుH7667 చికిత్సH3545 ఎవడును చేయజాలడుH369, జనులందరు ఎడతెగకH8548 నీచేత హింసH7451నొందిరిH5674, నిన్నుగూర్చినH3588 వార్త వినుH8085 వారందరుH3605 నీ విషయమైH5921 చప్పట్లు కొట్టుదురుH8628.

There is no healing of thy bruise; thy wound is grievous: all that hear the bruit of thee shall clap the hands over thee: for upon whom hath not thy wickedness passed continually?

ప్రకటన అధ్యాయము 5

1

మరియుG2532 లోపటనుG1125 వెలుపటనుG3693 వ్రాతకలిగిG1125, యేడుG2033 ముద్రలుG4973 గట్టిగా వేసియున్నG2696 యొక గ్రంథముG975 సింహాసనముG2362నందుG1909 ఆసీసుడైయుండువానిG521 కుడిచేతG1188 చూచితినిG1492.

And I saw in the right hand of him that sat on the throne a book written within and on the backside, sealed with seven seals.
2

మరియుG2532 దాని ముద్రలుG4973 తీసిG3089G3588 గ్రంథముG975 విప్పుటకుG455 యోగ్యుడైనG514వాడెవడనిG5101 బలిష్ఠుడైనG2478 యొక దేవదూతG32 బిగ్గరగాG3173 ప్రచురింపగాG2784 చూచితినిG1492.

And I saw a strong angel proclaiming with a loud voice, Who is worthy to open the book, and to loose the seals thereof?
3

అయితేG2532 పరలోకG3772మందుG1722 గాని భూమిG1093మీదగానిG1909 భూమిG1093క్రిందగానిG5270G3588 గ్రంథముG975 విప్పుటకైననుG455 చూచుటకైననుG991 ఎవనికినిG3762 శక్తిG1410 లేకపోయెనుG3761.

And no man in heaven, nor in earth, neither under the earth, was able to open the book, neither to look thereon.
4

G3588 గ్రంథముG975 విప్పుటకైననుG455 చూచుటకైననుG991 యోగ్యుG514డెవడునుG3762 కనబడG2147నందునG3754 నేనుG1473 బహుగాG4183 ఏడ్చుచుండగాG2799

And I wept much, because no man was found worthy to open and to read the book, neither to look thereon.
5

G3588 పెద్దలG4245లోG1537 ఒకడుG1520 - ఏడుG2799వకుముG3361; ఇదిగోG2400 దావీదుకుG1138 చిగురైనG4491 యూదాG2455 గోత్రపుG5443 సింహముG3023 ఏడుG2033 ముద్రలనుG4973 తీసిG3089G3588 గ్రంథమునుG975 విప్పుటకైG455 జయముపొందెననిG3528 నాతోG3427 చెప్పెనుG3004.

And one of the elders saith unto me, Weep not: behold, the Lion of the tribe of Juda, the Root of David, hath prevailed to open the book, and to loose the seven seals thereof.
6

మరియుG2532 సింహాసనమునకునుG2362 ఆ నాలుగుG5064 జీవులకునుG2226 పెద్దలకునుG4245 మధ్యG3319నుG1722, వధింపబడిG4969నట్లుండినG5613 గొఱ్ఱెపిల్లG721 నిలిచియుండుటG2476 చూచితినిG1492. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడుG2033 కొమ్ములునుG2768 ఏడుG2033 కన్నులుG3788 నుండెనుG2192. ఆ కన్నులుG3788 భూమిG1093 యందంG1519తటికిG3956 పంపబడినG649 దేవునిG2316 యేడుG2033 ఆత్మలుG4151.

And I beheld, and, lo, in the midst of the throne and of the four beasts, and in the midst of the elders, stood a Lamb as it had been slain, having seven horns and seven eyes, which are the seven Spirits of God sent forth into all the earth.
7

ఆయన వచ్చిG2064 సింహాసనముG2362నందుG1909 ఆసీనుడైయుండువానిG2521 కుడిచేతిG1188లో నుండిG1537G3588 గ్రంథమునుG975 తీసికొనెనుG2983.

And he came and took the book out of the right hand of him that sat upon the throne.
8

ఆయన దానినిG975 తీసికొనిG2983నప్పుడుG3753G3588 నాలుగుG5064జీవులునుG2226, వీణలనుG2788, ధూప ద్రవ్యములతోG2368 నిండినG1073 సువర్ణG5552పాత్రలనుG5357 పట్టుకొనియున్నG2192 ఆ యిరువదిG1501నలుగురుG5064 పెద్దలునుG4245, ఆ గొఱ్ఱెపిల్లG721 యెదుటG1799 సాగిలపడిరిG4098. ఈ పాత్రలుG5357 పరిశుద్ధులG40 ప్రార్థనలుG4335.

And when he had taken the book, the four beasts and four and twenty elders fell down before the Lamb, having every one of them harps, and golden vials full of odours, which are the prayers of saints.
9

ఆ పెద్దలు-నీవుG1488G3588 గ్రంథమునుG975 తీసికొనిG2983 దాని ముద్రలనుG4973 విప్పుటకుG455 యోగ్యుడవుG514, నీవు వధింపబడినవాడవైG4969 నీG4675 రక్తమిచ్చిG129, ప్రతిG3956 వంశముG5443లోనుG1537, ఆయా భాషలు మాటలాడువారిG1100లోనుG1537, ప్రతిG3956 ప్రజలోనుG2992, ప్రతిG3956 జనములోనుG1484, దేవునికొరకుG2316 మనుష్యులనుG2248 కొనిG59,

And they sung a new song, saying, Thou art worthy to take the book, and to open the seals thereof: for thou wast slain, and hast redeemed us to God by thy blood out of every kindred, and tongue, and people, and nation;
10

మాG2257 దేవునికిG2316 వారినిG2248 ఒక రాజ్యముగానుG935 యాజకులనుగానుG2409 చేసితివిG4160; గనుక వారు భూలోకG1093మందుG1909 ఏలుదురనిG936 క్రొత్తG2537పాటG5603 పాడుదురుG103.

And hast made us unto our God kings and priests: and we shall reign on the earth.
11

మరియుG2532 నేను చూడగాG1492 సింహాసనమునుG2362 జీవులనుG2226, పెద్దలనుG4245 ఆవరించియున్నG2943 అనేకG4183 దూతలG32 స్వరముG5456 వినబడెనుG191, వారిG2258 లెక్కG706 కోట్లకొలదిగా ఉండెనుG2258.

And I beheld, and I heard the voice of many angels round about the throne and the beasts and the elders: and the number of them was ten thousand times ten thousand, and thousands of thousands;
12

వారు- వధింపబడినG4969 గొఱ్ఱెపిల్లG721, శక్తియుG1411 ఐశ్వర్యమునుG4149 జ్ఞానమునుG4678 బలమునుG2479 ఘనతయుG5092 మహిమయుG1391 స్తోత్రమునుG2129 పొందG2983నర్హుడనిG514 గొప్పG3173 స్వరముతోG5456 చెప్పుచుండిరిG3004.

Saying with a loud voice, Worthy is the Lamb that was slain to receive power, and riches, and wisdom, and strength, and honour, and glory, and blessing.
13

అంతటG2532 పరలోకG3772మందునుG1722 భూలోకG1093మందునుG1722 భూమిG1093 క్రిందనుG5270 సముద్రముG2281లోనుG1909 ఉన్న ప్రతిG3956 సృష్టముG2938, అనగా వాటిG846లోనున్నG1722 సర్వమునుG3956 -సింహాసనాG2362సీనుడైG1909యున్నవానికినిG2521 గొఱ్ఱెపిల్లకునుG721 స్తోత్రమునుG2129 పొందG2983నర్హుడనిG514 గొప్పG3173 స్వరముతోG5456 చెప్పుచుండిరిG3004.

And every creature which is in heaven, and on the earth, and under the earth, and such as are in the sea, and all that are in them, heard I saying, Blessing, and honour, and glory, and power, be unto him that sitteth upon the throne, and unto the Lamb for ever and ever.
14

G3588 నాలుగుG5064 జీవులుG2226- ఆమేన్‌G281 అని చెప్పగాG3004 ఆ పెద్దలుG4245 సాగిలపడిG4098 నమస్కారము చేసిరిG4352.

And the four beasts said, Amen. And the four and twenty elders fell down and worshipped him that liveth for ever and ever.

ప్రకటన అధ్యాయము 6

1

G3588 గొఱ్ఱెపిల్లG721 ఆ యేడు ముద్రలG4973లోG1537 మొదటిదానినిG3391 విప్పినప్పుడుG455 నేను చూడగాG1492 ఆ నాలుగుG5064 జీవులG2226లోG1537 ఒకటిG1520- రమ్ముG2064 అని ఉరుముG1027వంటిG5613 స్వరముతోG5456 చెప్పుటG3004 వింటినిG191.

And I saw when the Lamb opened one of the seals, and I heard, as it were the noise of thunder, one of the four beasts saying, Come and see.
2

మరియుG2532 నేను చూడగాG1492, ఇదిగోG2400 ఒక తెల్లనిG3022గుఱ్ఱముG2462 కనబడెను; దానిG846మీదG1909 ఒకడు విల్లుG5115పట్టుకొనిG2192 కూర్చుండియుండెనుG2521. అతనికిG846 ఒక కిరీటG4735 మియ్యబడెనుG1325; అతడు జయించుచుG3528, జయించుటG3528కుG2443 బయలు వెళ్లెనుG1831.

And I saw, and behold a white horse: and he that sat on him had a bow; and a crown was given unto him: and he went forth conquering, and to conquer.
3

ఆయన రెండవG1208 ముద్రనుG4973 విప్పిG455నప్పుడుG3753 - రమ్ముG2064 అని రెండవG1208 జీవిG2226 చెప్పుటG3004 వింటినిG191.

And when he had opened the second seal, I heard the second beast say, Come and see.
4

అప్పుడుG2532 ఎఱ్ఱనిదైనG4450 వేరొకG243 గుఱ్ఱముG2462 బయలువెళ్ళెనుG1831; మనుష్యులు ఒకని ఒకడుG240 చంపుకొనునట్లుG4969 భూలోకముG1093లోG575 సమాధానముG1515 లేకుండ చేయుటకుG2983 ఈ గుఱ్ఱముG2462మీదG1909 కూర్చున్నG2521వానికిG846 అధికారమియ్యబడెనుG1325;మరియుG2532 అతనికిG846 ఒక పెద్దG3173 ఖడ్గG3162మియ్యబడెనుG1325.

And there went out another horse that was red: and power was given to him that sat thereon to take peace from the earth, and that they should kill one another: and there was given unto him a great sword.
5

ఆయన మూడవG5154 ముద్రనుG4973 విప్పిG455నప్పుడుG3753 రమ్ముG2064 అని మూడవG5154 జీవిG2226 చెప్పుటG3004 వింటినిG191. నేను చూడగాG991, ఇదిగోG1492 ఒక నల్లనిG3189 గుఱ్ఱముG2462 కనబడెనుG2400; దానిG846మీదG1909 ఒకడు త్రాసుG2218 చేతG5495పట్టుకొనిG1722 కూర్చుండి యుండెనుG2521.

And when he had opened the third seal, I heard the third beast say, Come and see. And I beheld, and lo a black horse; and he that sat on him had a pair of balances in his hand.
6

మరియుG2532 దేనారమునకుG1220 ఒక సేరుG5518 గోధుమలనియుG4621, దేనారమునకుG1220 మూడుG5140 సేర్లG5518 యవలనియుG2915, నూనెనుG1637 ద్రాక్షారసమునుG3631 పాడుచేయG91 వద్దనియుG3361, ఆG3588 నాలుగుG5064 జీవులG2226మధ్యG3319 ఒక స్వరముG5456 పలికినట్టుG3004 నాకు వినబడెనుG191.

And I heard a voice in the midst of the four beasts say, A measure of wheat for a penny, and three measures of barley for a penny; and see thou hurt not the oil and the wine.
7

ఆయన నాలుగవG5067 ముద్రనుG4973 విప్పిG455నప్పుడుG3753 రమ్ముG2064 అని నాలుగవG5067 జీవిG2226 చెప్పుటG3004 వింటినిG191.

And when he had opened the fourth seal, I heard the voice of the fourth beast say, Come and see.
8

అప్పుడు నేను చూడగాG1492, ఇదిగోG2400 పాండుర వర్ణముగలG5515 ఒక గుఱ్ఱముG2462 కనబడెనుG2400; దానిG846మీదG1909 కూర్చున్నG2521వానిG846 పేరుG3686 మృత్యువుG2288. పాతాళ లోకముG86 వానినిG846 వెంబడించెనుG190. ఖడ్గముG4501వలననుG1722 కరవుG3042వలననుG1722 మరణముG2288వలననుG1722 భూమిG1093లోనుండుG3588 క్రూరమృగములG2342వలననుG5259 భూనివాసులను చంపుటకుG615 భూమియొక్కG1093 నాలుగవ భాగముG5067పైనG1909 అధికారముG1849 వానికిG846య్యబడెనుG1325.

And I looked, and behold a pale horse: and his name that sat on him was Death, and Hell followed with him. And power was given unto them over the fourth part of the earth, to kill with sword, and with hunger, and with death, and with the beasts of the earth.
9

ఆయన అయిదవG3991 ముద్రనుG4973 విప్పిG455నప్పుడుG3753, దేవునిG2316 వాక్యముG3056 నిమిత్తమునుG1223, తాము ఇచ్చినG2192 సాక్ష్యముG3141 నిమిత్తమునుG1223 వధింపబడినవారిG4969 ఆత్మలనుG5590 బలిపీఠముG2379 క్రిందG5270 చూచితినిG1492.

And when he had opened the fifth seal, I saw under the altar the souls of them that were slain for the word of God, and for the testimony which they held:
10

వారు- నాథాG1203, సత్యస్వరూపీG228, పరిశుద్ధుడాG40, యెంG2193దాకG4219 తీర్పుG2919 తీర్చకయుG3756, మాG2257 రక్తముG129 నిమిత్తము భూG1093నివాసులG2730కుG575 ప్రతిదండనG1556 చేయకయుG3756 ఉందువనిG3004 బిగ్గరగాG3173 కేకలు వేసిరిG2896.

And they cried with a loud voice, saying, How long, O Lord, holy and true, dost thou not judge and avenge our blood on them that dwell on the earth?
11

తెల్లనిG3022 వస్త్రముG4749 వారిలో ప్రతివానికిG1538య్యబడెనుG1325; మరియుG2532--వారిG848వలెనేG5613 చంపబడG615బోవుG3195వారిG848 సహదాసులయొక్కయుG4889 సహోదరులG80 యొక్కయు లెక్క పూర్తియగుG4137వరకుG2193 ఇంకG2089 కొంచెముG3398 కాలముG5550 విశ్రమింపవలెననిG373 వారితోG846 చెప్పబడెనుG4483.

And white robes were given unto every one of them; and it was said unto them, that they should rest yet for a little season, until their fellowservants also and their brethren, that should be killed as they were, should be fulfilled.
12

ఆయన ఆరవG1623 ముద్రనుG4973 విప్పిG455నప్పుడుG3753 నేను చూడగాG1492 పెద్దG3173 భూకంపముG4578 కలిగెనుG1096. సూర్యుడుG2246 కంబళిG4526వలెG5613 నలుపాG3189యెనుG1096, చంద్రబింబమంతయుG4582 రక్తవర్ణG129మాయెనుG1096,

And I beheld when he had opened the sixth seal, and, lo, there was a great earthquake; and the sun became black as sackcloth of hair, and the moon became as blood;
13

పెద్దG3173 గాలిG417చేతG5259 ఊగులాడుG4579 అంజూరపు చెట్టునుండిG4808 అకాలపు కాయలుG3653 రాలిG906నట్టుG5613 ఆకాశG3772 నక్షత్రములుG792 భూమిG1093మీదG1519 రాలెనుG4098.

And the stars of heaven fell unto the earth, even as a fig tree casteth her untimely figs, when she is shaken of a mighty wind.
14

మరియుG2532 ఆకాశమండలముG3772 చుట్టబడినG1507 గ్రంథమువలెనైG975 తొలగిపోయెనుG673. ప్రతిG3956 కొండయుG3735 ప్రతిG3956 ద్వీపమునుG3520 వాటివాటిG848 స్థానములుG5117 తప్పెనుG2795.

And the heaven departed as a scroll when it is rolled together; and every mountain and island were moved out of their places.
15

భూG1093రాజులునుG935, ఘనులునుG3175, సవాస్రాధిపతులునుG5506, ధనికులునుG4145, బలిష్ఠులునుG1415, ప్రతిG3956 దాసుడునుG1401, ప్రతిG3956 స్వతంత్రుడునుG1658 కొండG3735 గుహలG4693లోనుG1519

And the kings of the earth, and the great men, and the rich men, and the chief captains, and the mighty men, and every bondman, and every free man, hid themselves in the dens and in the rocks of the mountains;
16

బండలG4073 సందులలోను దాగుకొనిG2928 -సింహాసనాG2362సీనుడైG1909యున్నవానిG2521యొక్కయు గొఱ్ఱెపిల్లG721యొక్కయుG3588 ఉగ్రతG3709 మహాG3173దినముG2250 వచ్చెనుG2064; దానికి తాళG2476జాలినG1410వాడెవడుG5101?

And said to the mountains and rocks, Fall on us, and hide us from the face of him that sitteth on the throne, and from the wrath of the Lamb:
17

మీరు మాG2248 మీదG1909 పడిG4098 ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్లG721 ఉగ్రతG3709కునుG575 మమ్మునుG2248 మరుగుచేయుడిG2928 అని పర్వతములతోనుG3735 బండలతోనుG4073 చెప్పుచున్నారుG3004.

For the great day of his wrath is come; and who shall be able to stand?
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.