Day 353
Day 354 : యోనా 3-4 & యూదా 1
Day 355

యోనా అధ్యాయము 3

1

అంతట యెహోవాH3068 వాక్కుH1697 రెండవ మారుH8145 యోనాH3124కుH413 ప్రత్యక్షమైH1961 సెలవిచ్చినదేమనగాH559

And the word of the LORD came unto Jonah the second time, saying,
2

నీవు లేచిH6965 నీనెవెH5210 మహాH1419పురముH5892నకుH413 పోయిH1980 నేనుH595 నీకుH413 తెలియజేయుH1696 సమాచారముH7150 దానికిH413 ప్రకటనచేయుముH7121.

Arise, go unto Nineveh, that great city, and preach unto it the preaching that I bid thee.
3

కాబట్టి యోనాH3124 లేచిH6965 యెహోవాH3068 సెలవిచ్చినH1697 ఆజ్ఞప్రకారము నీనెవెH5210 పట్టణముH5892నకుH413 పోయెనుH1980. నీనెవెH5210 పట్టణముH5892 దేవుని దృష్టికి గొప్పదైH1419 మూడుH7969 దినములH3117 ప్రయాణమంతH4109 పరిమాణముగలH430 పట్టణముH1961.

So Jonah arose, and went unto Nineveh, according to the word of the LORD. Now Nineveh was an exceeding great city of three days' journey.
4

యోనాH3124 ఆ పట్టణములోH5892 ఒకH259 దినH3117 ప్రయాణమంతదూరముH4109 సంచరించుచుH935 ఇకH5750 నలువదిH705 దినములకుH3117 నీనెవెH5210 పట్టణము నాశనమగుననిH2015 ప్రకటనచేయగాH559

And Jonah began to enter into the city a day's journey, and he cried, and said, Yet forty days, and Nineveh shall be overthrown.
5

నీనెవెH5210 పట్టణపువారుH376 దేవునియందుH430 విశ్వాసముంచిH539 ఉపవాసదినముH6685 చాటించిH7121, ఘనులేమిH1419 అల్పులేమిH6996 అందరును గోనెపట్టH8242 కట్టుకొనిరిH3847.

So the people of Nineveh believed God, and proclaimed a fast, and put on sackcloth, from the greatest of them even to the least of them.
6

ఆ సంగతిH1697 నీనెవెH5210 రాజుH4428నకుH413 వినబడినప్పుడుH5060 అతడును తన సింహాసనముH3678 మీదనుండిH4480 దిగిH6965,తన రాజవస్త్రములుH155 తీసివేసిH5674 గోనెపట్టH8242 కట్టుకొనిH3680 బూడిదెH665లోH5921 కూర్చుండెనుH3427.

For word came unto the king of Nineveh, and he arose from his throne, and he laid his robe from him, and covered him with sackcloth, and sat in ashes.
7

మరియు రాజైనH4428 తానును ఆయన మంత్రులునుH1419 ఆజ్ఞఇయ్యగాH559

And he caused it to be proclaimed and published through Nineveh by the decree of the king and his nobles, saying, Let neither man nor beast, herd nor flock, taste any thing: let them not feed, nor drink water:
8

ఒకవేళ దేవుడుH430 మనస్సు త్రిప్పుకొనిH7725 పశ్చాత్తప్తుడైH5162 మనము లయముH6కాకుండH3808 తన కోపాH639గ్నిH చల్లార్చుకొనునుH7725 గనుక మనుష్యులుH120 ఏదియుH3972 పుచ్చుకొనH7462కూడదుH408, పశువులుH929 గాని యెద్దులుH1241గాని గొఱ్ఱలుH6629గాని మేతH7462 మేయకూడదుH408, నీళ్లుH4325 త్రాగH8354కూడదుH408,

But let man and beast be covered with sackcloth, and cry mightily unto God: yea, let them turn every one from his evil way, and from the violence that is in their hands.
9

మనుష్యులందరుH120 తమ దుర్మార్గములనుH7451 విడిచిH7725 తాము చేయుH3709 బలాత్కారమునుH2555 మానివేయవలెనుH4480, మనుష్యులేమిH120 పశువులేమిH929 సమస్తమును గోనెపట్టH8242 కట్టుకొనవలెనుH3680, జనులు మనఃపూర్వకముగాH2394 దేవునిH430 వేడుకొనవలెనుH7121 అని దూతలు నీనెవె పట్టణములోH5210 చాటించిH559 ప్రకటనచేసిరిH2199.

Who can tell if God will turn and repent, and turn away from his fierce anger, that we perish not?
10

ఈ నీనెవెవారు తమ చెడుH7451 నడతలనుH1870 మానుకొనగాH7725 వారు చేయుచున్న క్రియలనుH4639 దేవుడుH430 చూచిH7200 పశ్చాత్తప్తుడైH5162 వారికి చేయుదుననిH6213 తాను మాటH1696 యిచ్చిన కీడుచేయకH6213 మానెనుH3808.

And God saw their works, that they turned from their evil way; and God repented of the evil, that he had said that he would do unto them; and he did it not.

యోనా అధ్యాయము 4

1

యోనాH3124 దీనిచూచి బహుH7451 చింతాక్రాంతుడైH7489 కోపగించుకొనిH2734

But it displeased Jonah exceedingly, and he was very angry.
2

యెహోవాH3068, నేను నా దేశH127మందుంH5921డగాH1961 ఇట్లుH2088 జరుగుననిH1961 నేననుకొంటిని గదా? అందువలననేH5921 నీవుH859 కటాక్షమునుH7349 జాలియునుH750 బహుH7227 శాంతమునుH2617 అత్యంత కృపయుగలH2587 దేవుడవైయుండిH410, పశ్చాత్తాపపడిH5162 కీడుచేయకH7451 మానుదువనిH5921 నేను తెలిసికొనిH3045 దానికి ముందుగానేH6923 తర్షీషునకుH8659 పారిపోతినిH1272.

And he prayed unto the LORD, and said, I pray thee, O LORD, was not this my saying, when I was yet in my country? Therefore I fled before unto Tarshish: for I knew that thou art a gracious God, and merciful, slow to anger, and of great kindness, and repentest thee of the evil.
3

నేనిక బ్రదుకుటH2416కంటెH4480 చచ్చుట H4194మేలుH2896; యెహోవాH3068, నన్నిక బ్రదుకనియ్యకH4480 చంపుమనిH3947 యెహోవాకుH3068 మనవి చేసెనుH4994.

Therefore now, O LORD, take, I beseech thee, my life from me; for it is better for me to die than to live.
4

అందుకు యెహోవాH3068 నీవు కోపించుటH2734 న్యాయమాH3190? అని యడిగెనుH59.

Then said the LORD, Doest thou well to be angry?
5

అప్పుడు యోనాH3124 ఆ పట్టణముH5892లోనుండిH4480 పోయిH3318 దాని తూర్పుH6924తట్టునH4480 బసచేసిH3427 అచ్చటH8033 పందిలిH5521 యొకటి వేసికొనిH213 పట్టణమునకుH5892 ఏమిH4100 సంభవించునోH1961 చూచెదననిH7200 ఆ నీడనుH6738 కూర్చునియుండగాH3427

So Jonah went out of the city, and sat on the east side of the city, and there made him a booth, and sat under it in the shadow, till he might see what would become of the city.
6

దేవుడైనH430 యెహోవాH3068 సొరచెట్టొకటిH7021 ఏర్పరచిH4487 అతనికి కలిగిన శ్రమH7451 పోగొట్టుటకైH5337 అది పెరిగిH5927 యోనాH3124 తలకుH7218పైగాH5921 నీడH6738 యిచ్చునట్లుH1961 చేసెను; ఆ సొర చెట్టునుH7021 చూచిH5921 యోనాH3124 బహుH8057 సంతోషించెనుH1419.

And the LORD God prepared a gourd, and made it to come up over Jonah, that it might be a shadow over his head, to deliver him from his grief. So Jonah was exceeding glad of the gourd.
7

మరుసటిH4283 ఉదయమందుH7837 దేవుడుH430 ఒక పురుగునుH8438 ఏర్పరచగాH4487 అది ఆ చెట్టునుH7021 తొలిచినందునH5221 చెట్టు వాడిపోయెనుH3001.

But God prepared a worm when the morning rose the next day, and it smote the gourd that it withered.
8

మరియు ఎండH8121 కాయగాH2224 దేవుడుH430 వేడిమిగలH2759 తూర్పుH6921గాలినిH7307 రప్పించెనుH4487. యోనాH3124తలకుH7218 ఎండH8121 దెబ్బతగలగాH5221 అతడు సొమ్మసిల్లిH5968 బ్రదుకుటH2416కంటెH4480 చచ్చుటH4194 నాకు మేలH2896నుకొనెనుH7592.

And it came to pass, when the sun did arise, that God prepared a vehement east wind; and the sun beat upon the head of Jonah, that he fainted, and wished in himself to die, and said, It is better for me to die than to live.
9

అప్పుడు దేవుడుH430 ఈ సొరచెట్టునుH7021 గురించిH5921 నీవు కోపించుటH2734 న్యాయమాH3190? అని యోనానుH3124 అడుగగాH559 యోనాH3124 ప్రాణము పోవుH4194నంతగాH5704 కోపించుటH2734 న్యాయమేH3190 అనెనుH559.

And God said to Jonah, Doest thou well to be angry for the gourd? And he said, I do well to be angry, even unto death.
10

అందుకు యెహోవాH3068 నీవు కష్టH5998పడకుండనుH3808 పెంచH1431కుండనుH3808 ఒక రాత్రిH3915లోనేH7945 పుట్టిH1121 పెరిగిH1961 ఒక రాత్రిH3915లోగానేH1121 వాడిపోయినH6 యీ సొరచెట్టుH7021 విషయములోH5921 నీవుH859 విచారపడుచున్నావేH2347;

Then said the LORD, Thou hast had pity on the gourd, for the which thou hast not laboured, neither madest it grow; which came up in a night, and perished in a night:
11

అయితే నూట ఇరువదివేలకంటె ఎక్కువైH7235, కుడిH3225యెడమలుH8040 ఎరుH3045గనిH3808 జనమునుH120 బహుH7227 పశువులునుH929 గల నీనెవెH5210 మహాH1419పురముH5892 విషయములో నేనుH589 విచారH2347పడవద్దాH3808? అని యోనాతోH3124 సెలవిచ్చెనుH559.

And should not I spare Nineveh, that great city, wherein are more than sixscore thousand persons that cannot discern between their right hand and their left hand; and also much cattle?

యూదా అధ్యాయము 1

1

యేసుG2424క్రీస్తుG5547 దాసుడునుG1401, యాకోబుG2385 సహోదరుడుG80 నైన యూదాG2455, తండ్రియైనG3962 దేవునిG2316యందు ప్రేమింపబడిG25, యేసుG2424క్రీస్తుG5547నందు భద్రము చేయబడిG5083 పిలువబడినG2822వారికిG3588 శుభమని చెప్పి వ్రాయునది.

Jude, the servant of Jesus Christ, and brother of James, to them that are sanctified by God the Father, and preserved in Jesus Christ, and called:
2

మీకు కనికరమునుG1656 సమాధానమునుG1515 ప్రేమయుG26 విస్తరించునుగాకG4129.

Mercy unto you, and peace, and love, be multiplied.
3

ప్రియులారాG27, మనకందరికి కలిగెడుG2839 రక్షణనుG4991గూర్చిG4012 మీకు వ్రాయవలెననిG1125 విశేషాసక్తిగలవాడనైG4710 ప్రయత్నపడు చుండగాG4160G3956, పరిశుద్ధులకుG40 ఒక్కసారేG530 అప్పగింపబడినG3860 బోధG4102 నిమిత్తము మీరు పోరాడవలెననిG1864 మిమ్మును వేడుకొనుచుG3870 మీకు వ్రాయవలసివచ్చెనుG1125G318G2192.

Beloved, when I gave all diligence to write unto you of the common salvation, it was needful for me to write unto you, and exhort you that ye should earnestly contend for the faith which was once delivered unto the saints.
4

ఏలయనగా కొందరుG5100G444 రహస్యముగా జొరబడియున్నారుG3921. వారు భక్తిహీనులైG765 మన దేవునిG2316 కృపనుG5485 కామాతురత్వమునకుG766 దుర్వినియోగ పరచుచుG3346a, మన అద్వితీయనాధుడునుG3441G1203 ప్రభువునైనG2962 యేసుG2424 క్రీస్తునుG5547 విసర్జించుచున్నారుG720; ఈG3778 తీర్పుపొందుటకుG2917 వారుG3588 పూర్వమందేG3819 సూచింపబడినవారుG4270.

For there are certain men crept in unawares, who were before of old ordained to this condemnation, ungodly men, turning the grace of our God into lasciviousness, and denying the only Lord God, and our Lord Jesus Christ.
5

ఈ సంగతులన్నియుG3956 మీరు ముందటనేG530 యెరిగియున్ననుG3609a, నేను మీకు జ్ఞాపకముG5279 చేయగోరుచున్నG1014 దేమనగా, ప్రభువుG2962 ఐగుప్తులోనుండిG125G1093 ప్రజలనుG2992 రక్షించిననుG4982, వారిలో నమ్మకపోయినవారినిG4100G3588 తరువాతG1208 నాశనము చేసెనుG622.

I will therefore put you in remembrance, though ye once knew this, how that the Lord, having saved the people out of the land of Egypt, afterward destroyed them that believed not.
6

మరియు తమ ప్రధానత్వమునుG746G1438 నిలుపుకొనకG5083, తమ నివాసస్థలమునుG2398G3613 విడిచినG620 దేవదూతలనుG32a, మహాG3173దినమునG2250 జరుగు తీర్పువరకుG2920 కటికచీకటిలోG2217G5259 నిత్యG126పాశములతోG1199 ఆయన బంధించి భద్రము చేసెనుG5083.

And the angels which kept not their first estate, but left their own habitation, he hath reserved in everlasting chains under darkness unto the judgment of the great day.
7

ఆ ప్రకారముగానేG5613 సొదొమG4670 గొమొఱ్ఱాలునుG1116 వాటి చుట్టుపట్లనున్నG4012 పట్టణ ములునుG4172 వీరివలెనేG3664G5158G3778 వ్యభిచారము చేయుచుG1608, పరశరీరానుసారులైనందునG565G3694G2087G4561 నిత్యాగ్నిG166G4442దండనG1349 అనుభవించుచుG5254 దృష్టాంతముగాG1164 ఉంచబడెనుG4295.

Even as Sodom and Gomorrha, and the cities about them in like manner, giving themselves over to fornication, and going after strange flesh, are set forth for an example, suffering the vengeance of eternal fire.
8

అటువలెనేG3305G3668 వీరునుG3778G2532 కలలు కనుచుG1797, శరీరమునుG4561 అపవిత్రపరచుకొనుచుG3392, ప్రభుత్వమునుG2963 నిరాకరించుచుG114, మహాత్ములనుG1391 దూషించుచుG987 ఉన్నారు.

Likewise also these filthy dreamers defile the flesh, despise dominion, and speak evil of dignities.
9

అయితే ప్రధానదూతయైనG743 మిఖాయేలుG3413 అపవాదితోG1228 వాదించుచుG1252 మోషేయొక్కG3475 శరీరమునుG4983గూర్చిG4012 తర్కించిG1256నప్పుడుG3753, దూషించిG988 తీర్పుG2920తీర్చG2018 తెగింపకG5111 ప్రభువుG2962 నిన్ను గద్దించునుG2008 గాక అనెనుG3004.

Yet Michael the archangel, when contending with the devil he disputed about the body of Moses, durst not bring against him a railing accusation, but said, The Lord rebuke thee.
10

వీరైతేG3778 తాము గ్రహింపనిG3609a విషయములనుగూర్చి దూషించువారైG987, వివేకశూన్యములగుG249 మృగములG2226వలెG5613 వేటిని స్వాభావికముగాG5447 ఎరుగుదురోG1987 వాటివలనG3778 తమ్మునుతాము నాశనముచేసికొనుచున్నారుG5351.

But these speak evil of those things which they know not: but what they know naturally, as brute beasts, in those things they corrupt themselves.
11

అయ్యోవారికి శ్రమG3759. వారు కయీనుG2535 నడిచిన మార్గమునG3598 నడిచిరిG4198, బహుమానముG3408 పొందవలెనని బిలాముG903 నడిచిన తప్పుత్రోవలోG4106 ఆతురముగా పరుగెత్తిరిG1632b, కోరహుG2879 చేసినట్టు తిరస్కారముG485 చేసి నశించిరిG622.

Woe unto them! for they have gone in the way of Cain, and ran greedily after the error of Balaam for reward, and perished in the gainsaying of Core.
12

వీరుG3778 నిర్భయముగాG870 మీతో సుభోజనము చేయుచుG4910, తమ్మునుతాముG1438 నిర్భయముగా పోషించుకొనుచుG4165, మీ ప్రేమవిందులలోG26 దొంగ మెట్టలుగాG4694 ఉన్నారు. వీరు గాలిచేతG417 ఇటు అటు కొట్టుకొనిపోవుG3911 నిర్జలG504 మేఘములుగానుG3507, కాయలు రాలి ఫలములు లేకG175, రెండు మారులుG1364 చచ్చిG599 వేళ్లతో పెళ్లగింప బడినG1610 చెట్లుగానుG1186,

These are spots in your feasts of charity, when they feast with you, feeding themselves without fear: clouds they are without water, carried about of winds; trees whose fruit withereth, without fruit, twice dead, plucked up by the roots;
13

తమ అవమానమనుG152G1438 నురుగు వెళ్ల గ్రక్కువారైG1890, సముద్రముG2281యొక్క ప్రచండమైనG66 అలలుగానుG2949, మార్గము తప్పితిరుగుG4107 చుక్కలుగానుG792 ఉన్నారు; వారికొరకుG3739 గాఢాంధకారముG2217G4655 నిరంతరముG165 భద్రము చేయబడి యున్నదిG5083.

Raging waves of the sea, foaming out their own shame; wandering stars, to whom is reserved the blackness of darkness for ever.
14

ఆదాముG76 మొదలుకొని యేడవG1442 వాడైన హనోకుG1802 కూడG2532 వీరినిG3778గూర్చి ప్రవచించిG4395 యిట్లనెనుG3004 ఇదిగోG2400 అందరికినిG3956 తీర్పుG2920 తీర్చుటకునుG4160, వారిలో భక్తిహీనులందరునుG765G3956 భక్తిహీనముగా చేసినG764 వారి భక్తిహీనG763 క్రియలన్నిటినిG2041G3956 గూర్చియు,

And Enoch also, the seventh from Adam, prophesied of these, saying, Behold, the Lord cometh with ten thousands of his saints,
15

భక్తిహీనులైనG763 పాపులుG268 తనకు విరోధముగాG2596 చెప్పినG2980 కఠినమైన మాటలన్నిటినిG4642G3956 గూర్చియు వారిని ఒప్పించుటకునుG1651, ప్రభువుG2962 తన వేవేలG3461 పరిశుద్ధుల పరివారముతోG40 వచ్చెనుG2064.

To execute judgment upon all, and to convince all that are ungodly among them of all their ungodly deeds which they have ungodly committed, and of all their hard speeches which ungodly sinners have spoken against him.
16

వారుG3778 తమ దురాశలG1939చొప్పునG2596 నడుచుచుG4198,లాభముG5622నిమిత్తముG5484 మనుష్యులనుG4383 కొనియాడుచుG2296, సణుగువారునుG1113 తమ గతినిగూర్చి నిందించువారునైG3202 యున్నారు; వారి నోరు డంబమైనG5246 మాటలు పలుకునుG2980.

These are murmurers, complainers, walking after their own lusts; and their mouth speaketh great swelling words, having men's persons in admiration because of advantage.
17

అయితే ప్రియులారాG27, అంత్యG2078కాలమునందుG5550 తమ భక్తిహీనమైనG763G1438 దురాశలG1939చొప్పునG2596 నడుచుG4198 పరిహాసకులుందురనిG1703

But, beloved, remember ye the words which were spoken before of the apostles of our Lord Jesus Christ;
18

మన ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 అపొస్తలులుG652 పూర్వమందు మీతో చెప్పినG4275b మాటలనుG4487 జ్ఞాపకముG3403 చేసికొనుడి.

How that they told you there should be mockers in the last time, who should walk after their own ungodly lusts.
19

అట్టివారుG3778 ప్రకృతి సంబంధులునుG5591 ఆత్మG4151 లేనివారునైయుండిG3361G2192 భేదములు కలుగజేయుచున్నారుG592.

These be they who separate themselves, sensual, having not the Spirit.
20

ప్రియులారాG27, మీరు విశ్వసించుG4102 అతిపరిశుద్దమైనG40 దానిమీద మిమ్మును మీరుG1438 కట్టుకొనుచుG2026, పరిశుద్ధాత్మలోG40G4151 ప్రార్థనచేయుచుG4336,

But ye, beloved, building up yourselves on your most holy faith, praying in the Holy Ghost,
21

నిత్యG166 జీవార్థమైనG2222 మన ప్రభువగుG2962 యేసుG2424క్రీస్తుG5547 కనికరముG1656కొరకు కనిపెట్టుచుG4327, దేవునిG2316 ప్రేమలోG26 నిలుచునట్లు కాచుకొని యుండుడిG5083G1438.

Keep yourselves in the love of God, looking for the mercy of our Lord Jesus Christ unto eternal life.
22

సందేహపడుG1252వారిG3739G3303aమీద కనికరము చూపుడిG1653.

And of some have compassion, making a difference:
23

అగ్నిలోనుండిG4442 లాగినట్టుG726 కొందరిని రక్షించుడిG4982, శరీర సంబంధమైనG4561 వారి అపవిత్రG4695 ప్రవర్తనకుG5509 ఏ మాత్రము నొప్పు కొనకG2532 దానిని అసహ్యించుకొనుచుG3404 భయముతోG5401 కొందరినిG3739 కరుణించుడిG1653.

And others save with fear, pulling them out of the fire; hating even the garment spotted by the flesh.
24

తొట్రిల్లకుండG679 మిమ్మును కాపాడుటకునుG5442, తన మహిమG1391 యెదుటG2714 ఆనందముతోG20 మిమ్మును నిర్దోషులనుగాG299b నిలువ బెట్టుటకునుG2476, శక్తిగలG1410 మన రక్షకుడైనG4990 అద్వితీయG3441 దేవునికిG2316,

Now unto him that is able to keep you from falling, and to present you faultless before the presence of his glory with exceeding joy,
25

మన ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547ద్వారాG1223, మహిమయుG1391 మహాత్మ్యమునుG3172 ఆధిపత్యమునుG2904 అధికారమునుG1849 యుగములకుG3956G165 పూర్వమునుG4253 ఇప్పుడునుG3568 సర్వయుగములునుG165 కలుగును గాకG281.

To the only wise God our Saviour, be glory and majesty, dominion and power, both now and ever. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.