Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఓబద్యాకుH5662 కలిగిన దర్శనముH2377 . ఎదోమునుH123 గురించి ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదిH559 . యెహోవాH3068 యొద్దనుండిH4480 వచ్చిన సమాచారముH8052 మాకు వినబడెనుH8085 . ఎదోముH123 మీదH5921 యుద్ధము చేయుదముH4421 లెండనిH6965 జనులను రేపుటకైH6965 దూతH6735 పంపబడియున్నాడుH7971 .
2
నేను అన్యజనులలోH1471 నిన్ను అల్పునిగాH6996 చేసితినిH5414 , నీవు బహుగాH3966 తృణీకరింపబడుదువుH959 .
3
అత్యున్నతమైనH4791 పర్వతములమీద ఆసీనుడవైయుండిH7675 కొండH5553 సందులలోH2288 నివసించువాడాH7931 నన్ను క్రిందికిH776 పడద్రోయగలH3381 వాడెవడనిH4310 అనుకొనువాడా, నీ హృదయపుH3820 గర్వముచేతH2087 నీవు మోసపోతివిH5377 .
4
పక్షిరాజుH5404 గూడంతH7064 యెత్తున నివాసముH7064 చేసికొనిH7760 నక్షత్రముH3556 లలోH996 నీవు దాని కట్టిననుH7760 అచ్చటH8033 నుండియుH4480 నేను నిన్ను క్రింద పడవేతునుH3381 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
5
చోరులేH1590 గాని రాత్రిH3915 కన్నము వేయువారేH7703 గాని నీ మీదికి వచ్చినH935 యెడలH518 తమకు కావలసినంతమట్టుకుH1767 దోచుకొందురుH1589 గదా. ద్రాక్ష పండ్లను ఏరువారుH1219 నీయొద్దకు వచ్చినH935 యెడలH518 పరిగె యేరు కొనువారికి కొంతH5955 యుండనిత్తురుగదాH7604 ; నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయియున్నావు.
6
ఏశావుH6215 సంతతి వారి సొమ్ముH4710 సోదా చూడబడునుH2664 ; వారు దాచి పెట్టిన ధనమంతయుH4710 పట్టబడునుH1158 .
7
నీతో సంధిచేసినH1285 వారుH376 నిన్ను తమ సరిహద్దుH1366 వరకుH5704 పంపివేయుదురుH7971 ; నీతో సమాధానముగాH7965 ఉన్నవారుH376 నిన్ను మోసపుచ్చిH5377 నీకు బలాత్కారము చేయుదురుH3201 ; వారు నీయన్నముతినిH3899 నీ కొరకుH8478 ఉరిH4204 యొడ్డుదురుH7760 ; ఎదోమునకు వివేచనH8394 లేకపోయెనుH369 .
8
ఆH1931 దినమందుH3117 ఏశావుH6215 పర్వతముH2022 లలోH4480 వివేచనH8394 లేకపోవునట్లుH3808 ఎదోముH123 లోనుండిH4480 జ్ఞానులనుH2450 నాశముచేతునుH6 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
9
తేమానూH8487 , నీ బలాఢ్యులుH1368 విస్మయమొందుదురుH2865 , అందువలన ఏశావుయొక్కH6215 పర్వతH2022 నివాసులందరుH376 హతులైH6993 నిర్మూలమగుదురుH3772 .
10
నీ సహోదరులైనH251 యాకోబుH3290 సంతతికి నీవు చేసిన బలాత్కారమునుH2555 బట్టిH4480 నీవు అవమానముH955 నొందుదువుH3680 , ఇక నెన్నటికినిH5769 లేకుండ నీవు నిర్మూలమగుదువుH3772 .
11
నీవు పగవాడవైH5048 నిలిచినH5975 దినమందుH3117 , పరదేశులుH2114 వారి ఆస్తినిH2428 పట్టుకొనిపోయినH7617 దినమందుH3117 , అన్యులుH5237 వారి గుమ్మములలోనికిH8179 చొరబడిH935 యెరూషలేముH3389 మీదH5921 చీట్లుH1486 వేసినH3032 దినమందుH3117 నీవునుH859 వారితోH4480 కలిసికొంటివిH259 గదా.
12
నీ సహోదరునిH251 శ్రమానుభవH7451 దినముH3117 చూచిH7200 నీవు ఆనందమొందH8055 తగదుH408 ; యూదాH3063 వారిH1121 నాశనదినమునH3117 వారి స్థితినిచూచిH7200 నీవు సంతోషింపతగదుH408 ;
13
నా జనులH5971 ఆపH343 ద్దినమునH3117 నీవుH859 వారి గుమ్మములలోనికిH8179 చొరబడH935 దగదుH408 ; వారి ఆపH343 ద్దినమునH3117 నీవు సంతోషపడుచు వారి బాధనుH7451 చూడH7200 తగదుH408 ; వారి ఆపH343 ద్దినమునH3117 నీవు వారి ఆస్తినిH2428 పట్టుకొనH7971 తగదుH408 ;
14
వారిలో తప్పించుకొనినవారినిH6412 సంహరించుటకుH3772 అడ్డత్రోవH6563 లలోH5921 నీవు నిలువH5975 తగదుH408 , శ్రమH6869 దినమందుH3117 అతనికి శేషించినవారినిH8300 శత్రువులచేతికి అప్పగింపH5462 తగదుH408 .
15
యెహోవాH3068 దినముH3117 అన్యజనుH1471 లందరిH3605 మీదికిH5921 వచ్చుచున్నదిH7138 . అప్పుడు నీవు చేసిH6213 నట్టేH834 నీకును చేయబడునుH6213 , నీవు చేసినదేH1576 నీ నెత్తిమీదికిH7218 వచ్చునుH7725 .
16
మీరు నా పరిశుద్ధమైనH6944 కొండH2022 మీదH5921 త్రాగిH8354 నట్లుH834 అన్యజనుH1471 లందరునుH3605 నిత్యముH8548 త్రాగుదురుH8354 ; తాము ఇకనెన్నడునుండH1961 నివారైనట్లుH3808 వారేమియు మిగులకుండH3886 త్రాగుదురుH8354 .
17
అయితే సీయోనుH6726 కొండH2022 ప్రతిష్ఠితH6944 మగునుH1961 , తప్పించుకొనినవారుH6413 దానిమీద నివసింతురుH1961 , యాకోబుH3290 సంతతివారుH1004 తమ స్వాస్థ్యములనుH4180 స్వతంత్రించుకొందురుH3423 .
18
మరియు యాకోబుH3290 సంతతివారుH1004 అగ్నియుH784 , యోసేపుH3130 సంతతివారుH1004 మంటయుH3852 అగుదురుH1961 ; ఏశావుH6215 సంతతివారుH1004 వారికి కొయ్యకాలుగాH7179 ఉందురుH1961 ; ఏశావుH6215 సంతతివారిలోH1004 ఎవడును తప్పించుకొనH8300 కుండH3808 యోసేపుH3130 సంతతివారుH1004 వారిలో మండిH1814 వారిని కాల్చుదురుH398 . యెహోవాH3068 మాట యిచ్చియున్నాడుH1696 .
19
దక్షిణ దిక్కునH5045 నివసించువారు ఏశావుయొక్కH6215 పర్వతమునుH2022 స్వతంత్రించుకొందురుH3423 ; మైదానమందుండువారుH8219 ఫిలిష్తీయులదేశమునుH6430 స్వతంత్రించుకొందురుH3423 ; మరియు ఎఫ్రాయిమీయులH669 భూములనుH7704 షోమ్రోనునకుH8111 చేరిన పొలమునుH7704 వారు స్వతంత్రించుకొందురుH3423 . బెన్యామీనీయులుH1144 గిలాదుదేశమునుH1568 స్వతంత్రించుకొందురుH3423 .
20
మరియు ఇశ్రాయేలీయులH3478 దండుH1546 , అనగా వారిలో చెరపట్టబడినవారుH2426 సారెపతుH6886 వరకుH5704 కనానీయులదేశమునుH3669 స్వతంత్రించుకొందురుH3423 ; యెరూషలేమువారిలోH3389 చెరపట్టబడిH1546 సెఫారాదునకుH5614 పోయినవారు దక్షిణదేశపుH5045 పట్టణములనుH5892 స్వతంత్రించుకొందురుH3423 .
21
మరియు ఏశావుయొక్కH6215 కొండకుH2022 తీర్పుతీర్చుటకైH8199 సీయోనుH6726 కొండమీదH2022 రక్షకులుH3467 పుట్టుదురుH5927 ; అప్పుడు రాజ్యముH4410 యెహోవాదిH3068 యగునుH1961 .
1
యెహోవాH3068 వాక్కుH1697 అమిత్తయిH573 కుమారుడైనH1121 యోనాకుH3124 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559 .
2
నీనెవెపట్ట ణస్థుల దోషముH7451 నా దృష్టికిH6440 ఘోరమాయెనుH5927 గనుక నీవు లేచిH6965 నీనెవెH5210 మహాH1419 పట్టణముH5892 నకుH413 పోయిH1980 దానికి దుర్గతి కలుగుననిH5921 ప్రకటింపుముH7121 .
3
అయితే యెహోవాH3068 సన్నిధిH6440 లోనుండిH4480 తర్షీషు పట్టణమునకుH8659 పారిపోవలెననిH1272 యోనాH3124 యొప్పేకుH3305 పోయిH3381 తర్షీషునకుH8659 పోవుH935 ఒక ఓడనుH591 చూచిH4672 , ప్రయాణమునకు కేవుH7939 ఇచ్చిH5414 , యెహోవాH3068 సన్నిధిలోH6440 నిలువకH4480 ఓడవారితోకూడిH5973 తర్షీషునకుH8659 పోవుటకుH935 ఓడ ఎక్కెనుH3381 .
4
అయితే యెహోవాH3068 సముద్రముH3220 మీదH413 పెద్దH1419 గాలిH7307 పుట్టింపగాH2904 సముద్రమందుH3220 గొప్పH1419 తుపానుH5591 రేగిH1961 ఓడH591 బద్దలైపోవుగతిH7665 వచ్చెనుH2803 .
5
కాబట్టి నావికులుH4419 భయపడిH3372 , ప్రతివాడునుH376 తన తన దేవతH430 నుH413 ప్రార్థించిH2199 , ఓడH591 చులకనచేయుటకైH7043 అందులోనిH834 సరకులనుH3627 సముద్రముH3220 లోH413 పారవేసిరిH2904 . అప్పటికి యోనాH3124 , ఓడH5600 దిగువభాగముH3411 నకుH413 పోయిH3381 పండుకొనిH7901 గాఢ నిద్రపోయియుండెనుH7290
6
అప్పుడు ఓడH2259 నాయకుడుH7227 అతని యొద్దకుH413 వచ్చిH7126 , ఓయీ నిద్రబోతాH7290 , నీకేమివచ్చినది?H4100 లేచిH6965 నీ దేవునిH430 ప్రార్థించుముH7121 , మనము చావH6 కుండH3808 ఆ దేవుడుH430 మనయందు కనికరించునేమోH6245 అనెనుH559 .
7
అంతలో ఓడ వారు ఎవనినిH4310 బట్టి H7945 ఇంతH2063 కీడుH7451 మనకు సంభవించినది తెలియుటకైH3045 మనము చీట్లుH1486 వేతముH5307 రండనిH1980 యొకరిH376 తోH413 ఒకరుH7453 చెప్పుకొనిH559 , చీట్లుH1486 వేయగాH5307 చీటిH1486 యోనాH3124 మీదికిH5921 వచ్చెనుH5307 .
8
కాబట్టి వారు అతని చూచి యెవరినిH834 బట్టిH4310 ఈH2063 కీడుH7451 మాకు సంభవించెనో, నీ వ్యాపారH4399 మేమిటోH4100 , నీ వెక్కడH370 నుండిH4480 వచ్చితివోH935 , నీ దేశH776 మేదోH4100 , నీH859 జనH5971 మేదోH4100 , యీ సంగతి యంతయుH4994 మాకు తెలియజేయుH5046 మనగాH559
9
అతడు వారితోH413 ఇట్లనెనుH559 నేనుH595 హెబ్రీయుడనుH5680 ; సముద్రమునకునుH3220 భూమికినిH3004 సృష్టికర్తయైH6213 ఆకాశమందుండుH8064 దేవుడైయున్నH430 యెహోవాయందుH3068 నేను భయభక్తులుగలవాడనైయున్నానుH3372 .
10
తానుH1931 యెహోవాH3068 సన్నిధిH6440 లోనుండిH4480 పారిపోవుచున్నట్టుH1272 అతడు ఆ మనుష్యులకుH376 తెలియజేసియుండెనుH5046 గనుకH3588 వారా సంగతి తెలిసికొనిH3045 మరింతH1419 భయపడిH3372 నీవు చేసినH6213 పని ఏమనిH4100 అతనిH413 నడిగిరిH559 .
11
అప్పుడు వారు సముద్రముH3220 పొంగుచున్నదిH1980 , తుపాను అధికమౌచున్నదిH5590 , సముద్రముH3220 మామీదికిH5921 రాకుండH4480 నిమ్మళించునట్లుH8367 మేము నీకేమిH4100 చేయవలెననిH6213 అతనిH413 నడుగగాH559 యోనా
12
నన్నుబట్టియేH7945 యీH2088 గొప్పH1419 తుపానుH5591 మీమీదికివచ్చెననిH5921 నాకుH589 తెలిసియున్నదిH3045 ; నన్ను ఎత్తిH5375 సముద్రముH3220 లోH413 పడవేయుడిH2904 , అప్పుడు సముద్రముH3220 మీమీదికిH5921 రాకుండH4480 నిమ్మళించుననిH8367 అతడు వారితోH413 చెప్పిననుH559
13
వారు ఓడను దరిH3004 కిH413 తెచ్చుటకుH7725 తెడ్లనుH2864 బహు బలముగా వేసిరిH376 గాని గాలి తమకు ఎదురైH5921 తుపానుH5590 బలముచేత సముద్రముH3220 పొంగియుండుటH1980 వలనH3588 వారి ప్రయత్నముH3201 వ్యర్థమాయెనుH308 .
14
కాబట్టి వారు యెహోవాH3068 , నీ చిత్తH2654 ప్రకారముగాH834 నీవే దీని చేసితివిH6213 ; ఈH2088 మనుష్యునిH376 బట్టిH5315 మమ్మును లయముH6 చేయకుందువుH408 గాక; నిర్దోషినిH5355 చంపితిరన్నH1818 నేరము మామీదH5921 మోపH5414 కుందువుH408 గాక అనిH559 యెహోవాH3068 కుH413 మనవి చేసికొనిH7121
15
యోనానుH3134 ఎత్తిH5375 సముద్రముH3220 లోH413 పడవేసిరిH2904 ; పడవేయగానే సముద్రముH3220 పొంగH2197 కుండH4480 ఆగెనుH5975 .
16
ఇది చూడగా ఆ మనుష్యులుH376 యెహోవాకుH3068 మిగులH1419 భయపడిH3372 , ఆయనకు బలిH2077 అర్పించిH2076 మ్రొక్కుబళ్లుH5088 చేసిరిH5087 .
17
గొప్పH1419 మత్స్యముH1709 ఒకటి యోనానుH3124 మింగవలెననిH1104 యెహోవాH3068 నియమించియుండగాH4487 యోనాH3124 మూడుH7969 దినములుH3117 ఆ మత్స్యముH1709 యొక్క కడుపులోH4578 నుండెనుH1961 .
1
ఆ మత్స్యముH1710 కడుపుH4578 లోనుండిH4480 యోనాH3124 యెహోవానుH3068 ఈలాగున ప్రార్థించెనుH6419 .
2
నేను ఉపద్రవములోH6869 ఉండిH4480 యెహోవాH3068 కుH413 మనవిచేయగాH7121 ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెనుH6030 ; పాతాళH7585 గర్భముH990 లోనుండిH4480 నేను కేకలు వేయగాH7768 నీవు నా ప్రార్థనH6963 నంగీకరించియున్నావుH8085 .
3
నీవు నన్ను అగాధమైనH4688 సముద్రH3220 గర్భములోH3824 పడవేసియున్నావుH7993 , ప్రవాహములుH5104 నన్ను చుట్టుకొనియున్నవిH5437 , నీ తరంగములునుH1530 నీ కరుళ్లునుH4867 నన్ను కప్పియున్నవిH5921 .
4
నీ సన్నిధిH5869 లోనుండిH4480 నేనుH589 వెలివేయబడిననుH1644 , నీ పరిశుద్ధాH6944 లయH1964 ముతట్టుH413 మరలH3254 చూచెదననుకొంటినిH5027 .
5
ప్రాణాంతముH5315 వచ్చునంతగాH5704 జలములుH4325 నన్ను చుట్టుకొనియున్నవిH661 , సముద్రాగాధముH8415 నన్ను ఆవరించియున్నదిH5437 . సముద్రపునాచుH5488 నా తలకుH7218 చుట్టుకొనియున్నదిH2280 .
6
నేను మరెన్నటికినిH5769 ఎక్కిరాకుండ భూమిH776 గడియలుH1280 వేయబడియున్నవిH1157 ; పర్వతములH2022 పునాదులలోనికిH7095 నేను దిగియున్నానుH3381 , నా దేవాH430 , యెహోవాH3068 , నీవు నా ప్రాణముH2416 కూపముH7845 లోనుండిH4480 పైకి రప్పించియున్నావుH5927 .
7
కూపములోనుండి నా ప్రాణముH5315 నాలోH5921 మూర్ఛిల్లగాH5848 నేను యెహోవానుH3068 జ్ఞాపకము చేసికొంటినిH2142 ; నీ పరిశుద్ధాH1964 లయముH1964 లోనికిH413 నీయొద్దకుH413 నా మనవిH8605 వచ్చెనుH935 .
8
అసత్యమైనH7723 వ్యర్థదేవతలయందుH1892 లక్ష్యముంచువారుH8104 తమ కృపాధారమునుH2617 విసర్జింతురుH5800 .
9
కృతజ్ఞతాస్తుతులుH8426 చెల్లించిH6963 నేనుH589 నీకు బలుల నర్పింతునుH2076 , నేను మ్రొక్కుకొనినH5087 మ్రొక్కుబళ్లను చెల్లింపకమాననుH7999 . యెహోవాయొద్దనేH3068 రక్షణH3444 దొరకును అని ప్రార్థించెను.
10
అంతలో యెహోవాH3068 మత్స్యమునకుH1709 ఆజ్ఞ ఇయ్యగాH559 అది యోనానుH3124 నేలH3004 మీదH413 కక్కివేసెనుH6958 .
1
పెద్దనైనG4245 నేను సత్యమునుG225 బట్టి ప్రేమించుG25 ప్రియుడైనG27 గాయునకుG1050 శుభమని చెప్పి వ్రాయునది.
2
ప్రియుడాG27 , నీ ఆత్మG5590 వర్ధిల్లుచున్నG2137 ప్రకారముG2531a నీవు అన్ని విషయములలోనుG3956 వర్ధిల్లుచుG2137 సౌఖ్యముగాG5198 ఉండవలెనని ప్రార్థించుచున్నానుG2172 .
3
నీవు సత్యమునుG225 అనుసరించి నడుచుకొనుచున్నావుG4043 గనుక సహోదరులుG80 వచ్చిG2064 నీ సత్యప్రవర్తననుG225 గూర్చి సాక్ష్యముG3140 చెప్పగా విని బహుగాG3029 సంతోషించితినిG5463 .
4
నా పిల్లలుG5043 సత్యమునుG225 అనుసరించి నడుచుకొనుచున్నారనిG4043 వినుటG191 కంటె నాకు ఎక్కువైనG3173 సంతోషముG5479 లేదుG3756 .
5
ప్రియుడాG27 , వారు పరదేశులైననుG3581 G3778 సహోదరులుగాG80 ఉన్నవారికి నీవు చేసినదెల్లG2038 G3739 G1437 విశ్వాసికి తగినట్టుగాG4103 చేయుచున్నావుG4160 .
6
వారు నీ ప్రేమనుG26 గూర్చి సంఘముG1577 ఎదుటG1799 సాక్ష్యమిచ్చిరిG3140 .
7
వారు అన్యజనులG1482 వలన ఏమియుG3367 తీసికొనకG2983 ఆయన నామముG3686 నిమిత్తముG5228 బయలు దేరిరిG1831 గనుక దేవునికిG2316 తగినట్టుగాG516 నీవు వారిని సాగనంపినG4311 యెడల నీకు యుక్తముగాG2573 ఉండునుG4160 .
8
మనము సత్యమునకుG225 సహాయ కులమవునట్టుG4904 G2443 అట్టివారికిG5108 ఉపకారముచేయG5274 బద్ధులమై యున్నాముG3784 .
9
నేను సంఘమునకుG1577 ఒక సంగతిG5100 వ్రాసితినిG1125 . అయితే వారిలో ప్రధానత్వముG5383 కోరుచున్నG5383 దియొత్రెఫేG1361 మమ్మునుG1473 అంగీకరించుటలేదుG1926 .
10
వాడు మమ్మును గూర్చి చెడ్డG4190 మాటలుG3056 వదరుచుG5396 , అదిG3778 చాలనట్టుగాG714 , సహోదరులనుG80 తానేG846 చేర్చుకొనకG1926 , వారిని చేర్చుకొన మనస్సుG1014 గలవారినిG3588 కూడ ఆటంక పరచుచుG2967 సంఘములోనుండిG157 వారిని వెలివేయుచున్నాడుG1544b ; అందుచేతG3778 G1223 నేను వచ్చినప్పుడుG2064 G1437 వాడు చేయుచున్నG4160 క్రియలనుG2041 జ్ఞాపకము చేసికొందునుG5279 .
11
ప్రియుడాG27 , చెడుకార్యమునుG2556 కాక మంచికార్యముG18 ననుసరించి నడుచుకొనుముG3401 . మేలు చేయువాడుG15 దేవునిG2316 సంబంధి, కీడుచేయువాడుG2554 దేవునిG2316 చూచినవాడుకాడుG3708 .
12
దేమేత్రియుG1216 అందరివలననుG3956 సత్యమువలననుG225 మంచి సాక్ష్యముG3140 పొందినవాడు, మేము కూడ అతనికి సాక్ష్యమిచ్చుచున్నాముG3140 ; మా సాక్ష్యముG3140 సత్యమైనదనిG227 నీ వెరుగుదువుG3609a .
13
అనేక సంగతులుG4183 నీకు వ్రాయవలసియున్నదిG1125 G2192 గాని సిరాతోనుG3189 కలముతోనుG2563 నీకు వ్రాయG1125 నాకిష్టముG2309 లేదు;
14
శీఘ్రముగాG2112 నిన్ను చూడG3708 నిరీక్షించుచున్నానుG1679 ; అప్పుడు ముఖాముఖిగాG4750 మాటలాడు కొనెదముG2980 . నీకు సమాధానముG1515 కలుగును గాక. మన స్నేహితులుG5384 నీకు వందనములుG782 చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకుG5384 పేరు పేరు వరుసనుG3686 వందనములుG782 చెప్పుము.