Day 336
Day 337 : దానియేలు 1-2 & హెబ్రీయులకు 1-3
Day 338

దానియేలు అధ్యాయము 1

1

యూదాH3063 రాజగుH4428 యెహోయాకీముH3079 ఏలుబడిలోH4438 మూడవH7969 సంవత్సరమునH8141 బబులోనుH894 రాజగుH4428 నెబుకద్నెజరుH5019 యెరూషలేముమీదికిH3389 వచ్చిH935 దాని ముట్టడివేయగాH6696

In the third year of the reign of Jehoiakim king of Judah came Nebuchadnezzar king of Babylon unto Jerusalem, and besieged it.
2

ప్రభువుH136 యూదాH3063 రాజగుH4428 యెహోయాకీమునుH3079 దేవునిH430 మందిరములోనిH1004 శేషించినH7117 ఉపకరణములనుH3627, ఆ రాజుచేతిH3027 కప్పగించెనుH5414 గనుక అతడు ఆ వస్తువులనుH3627 షీనారుH8152 దేశముH776 లోనిH935 తన దేవతాH430 లయమునకుH1004 తీసికొనిపోయిH935 తన దేవతాH430 లయపుH1004 బొక్కసములోH214 ఉంచెను.

And the Lord gave Jehoiakim king of Judah into his hand, with part of the vessels of the house of God: which he carried into the land of Shinar to the house of his god; and he brought the vessels into the treasure house of his god.
3

రాజుH4428 అష్పెనజుH828 అను తన నపుంసకులH5631 యధిపతినిH7227 పిలిపించి అతనికీలాగు ఆజ్ఞాపించెనుH559 -ఇశ్రాయేలీయులH3478 రాజవంశములలోH4410 ముఖ్యులై, లోపముH3971 లేనిH369 సౌందర్యమునుH4758 సకలH3605 విద్యా ప్రవీణతయుH7919 జ్ఞానమునుH2451 గలిగి,

And the king spake unto Ashpenaz the master of his eunuchs, that he should bring certain of the children of Israel, and of the king's seed, and of the princes;
4

తత్వH3045 జ్ఞానముH1847 తెలిసినవారై రాజుH4428 నగరునందుH1964 నిలువH5975 దగినH3581 కొందరు బాలురనుH3206 రప్పించి, కల్దీయులH3778 విద్యనుH5612 భాషనుH3956 వారికి నేర్పుముH3925.

Children in whom was no blemish, but well favoured, and skilful in all wisdom, and cunning in knowledge, and understanding science, and such as had ability in them to stand in the king's palace, and whom they might teach the learning and the tongue of the Chaldeans.
5

మరియు రాజుH4428 తాను భుజించు ఆహారములోH6598 నుండియు తాను పానముచేయుH4960 ద్రాక్షారసములోH3196 నుండియు అనుదినH3117 భాగముH1697 వారికి నియమించిH, మూడుH7969 సంవత్సరములుH8141 వారిని పోషించిH1431 పిమ్మటH7117 వారిని తన యెదుటH6440 నిలువబెట్టునట్లుH5975 ఆజ్ఞ ఇచ్చెను.

And the king appointed them a daily provision of the king's meat, and of the wine which he drank: so nourishing them three years, that at the end thereof they might stand before the king.
6

యూదులలోనుండిH3063 దానియేలుH1840, హనన్యాH2608, మిషాయేలుH4332, అజర్యాH5838 అనువారు వీరిలోనుండిరిH1961.

Now among these were of the children of Judah, Daniel, Hananiah, Mishael, and Azariah:
7

నపుంసకులH5631 యధిపతిH8269 దానియేలునకుH1840 బెల్తెషాజరుH1095 అనియు, హనన్యాకుH2608 షద్రకనియుH7714, మిషాయేలునకుH4332 మేషాకనియుH4335, అజర్యాకుH5838 అబేద్నెగోH5664 అనియు పేళ్లుH8034 పెట్టెనుH7760.

Unto whom the prince of the eunuchs gave names: for he gave unto Daniel the name of Belteshazzar; and to Hananiah, of Shadrach; and to Mishael, of Meshach; and to Azariah, of Abednego.
8

రాజు భుజించు భోజనమునుH6598 పానముచేయుH4960 ద్రాక్షారసమునుH3196 పుచ్చుకొని తన్ను అపవిత్రH1351 పరచుకొనకూడదనిH3808 దానియేలుH1840 ఉద్దేశించిH7760, తాను అపవిత్రుడుH1351 కాకుండునట్లుH3808 వాటిని పుచ్చుకొనకుండ సెలవిమ్మని నపుంసకులH5631 యధిపతినిH8269 వేడుకొనగాH1245

But Daniel purposed in his heart that he would not defile himself with the portion of the king's meat, nor with the wine which he drank: therefore he requested of the prince of the eunuchs that he might not defile himself.
9

దేవుడు H430 నపుంసకులH5631 యధిపతిH8269 దృష్టికి దానియేలునకుH1840 కృపాH2617 కటాక్షమునొందH7356 ననుగ్రహించెనుH5414 గనుక నపుంసకులH5631 యధిపతిH8269 దానియేలుతోH1840 ఇట్లనెనుH559

Now God had brought Daniel into favour and tender love with the prince of the eunuchs.
10

మీకు అన్నH3978 పానములనుH4960 నియమించినH4487 రాజగుH4428 నా యజమానునికిH113 నేనుH589 భయపడుచున్నానుH3372; మీ ఈడుH1524 బాలురH3206 ముఖముల కంటెH4480 మీ ముఖములుH6440 కృశించినట్లుH2196 ఆయనకు కనబడH7200 నేలH4100? అట్లయితే మీరు రాజుచేతH4428 నాకు ప్రాణాపాయముH2325 కలుగజేతురు.

And the prince of the eunuchs said unto Daniel, I fear my lord the king, who hath appointed your meat and your drink: for why should he see your faces worse liking than the children which are of your sort? then shall ye make me endanger my head to the king.
11

నపుంసకులH5631 యధిపతిH8269 దానియేలుH1840, హనన్యాH2608, మిషాయేలుH4332, అజర్యాH5838 అనువారిమీదH5921 నియమించినH4487 నియామకుH4453నితోH413 దానియేలుH1840 ఇట్లనెనుH559.

Then said Daniel to Melzar, whom the prince of the eunuchs had set over Daniel, Hananiah, Mishael, and Azariah,
12

భోజనమునకుH398 శాకధాన్యాదులనుH2235 పానమునకుH8354 నీళ్లునుH4325 నీ దాసులమగుH5650 మాకిప్పించి, దయచేసిH4994 పదిH6235 దినములవరకుH3117 మమ్మును పరీక్షింపుముH5254.

Prove thy servants, I beseech thee, ten days; and let them give us pulse to eat, and water to drink.
13

పిమ్మట మా ముఖములనుH4758, రాజు నియమించిన భోజనముH6598 భుజించుH398 బాలురH3206 ముఖములనుH4758 చూచిH7200 నీకు తోచినట్టుగా నీ దాసులమైనH5650 మాయెడలH5973 జరిగింపుముH6213.

Then let our countenances be looked upon before thee, and the countenance of the children that eat of the portion of the king's meat: and as thou seest, deal with thy servants.
14

అందుకతడు ఈH2088 విషయములోH1697 వారి మాటకు సమ్మతించిH8085 పదిH6235 దినములవరకుH3117 వారిని పరీక్షించెనుH5254.

So he consented to them in this matter, and proved them ten days.
15

పదిH6235 దినములైనH3117 పిమ్మటH7117 వారి ముఖములుH4758 రాజు భోజనముH6598 భుజించుH398 బాలుH3206 రందరిH3605 ముఖములH1320 కంటెH4480 సౌందర్యముగానుH2896 కళగానుH1277 కనబడగాH7200

And at the end of ten days their countenances appeared fairer and fatter in flesh than all the children which did eat the portion of the king's meat.
16

రాజు వారికి నియమించిన భోజనమునుH6598 పానముకొరకైనH4960 ద్రాక్షారసమునుH3196 ఆ నియామకుడుH4453 తీసివేసిH5375, వారికి శాకధాన్యాదులH2235 నిచ్చెనుH5414.

Thus Melzar took away the portion of their meat, and the wine that they should drink; and gave them pulse.
17

H428 నలుగురుH702 బాలురH3206 సంగతి ఏమనగా, దేవుడుH430 వారికి జ్ఞానమునుH4093 సకలH3605 శాస్త్రH5612 ప్రవీణతయుH7919 వివేచనయుH2451 అనుగ్రహించెనుH5414. మరియు దానియేలుH1840 సకలH3605 విధములగు దర్శనములనుH2377 స్వప్నభావములనుH2472 గ్రహించుH995 తెలివిగలవాడై యుండెను.

As for these four children, God gave them knowledge and skill in all learning and wisdom: and Daniel had understanding in all visions and dreams.
18

నెబుకద్నెజరుH5019 తన సముఖమునకుH6440 వారిని తేవలెననిH935 ఆజ్ఞH559 ఇచ్చి నియమించిన దినములుH3117 కాగానేH7117 నపుంసకులH5631 యధిపతిH8269 రాజుH4428 సముఖమునH6440 వారిని నిలువబెట్టెనుH935.

Now at the end of the days that the king had said he should bring them in, then the prince of the eunuchs brought them in before Nebuchadnezzar.
19

రాజుH4428 వారితోH854 మాటలాడగాH1696 వారందరిలోH3605 దానియేలుH1840, హనన్యాH2608, మిషాయేలుH4332, అజర్యాH5838 వంటివారెవరును కనబడH4672 లేదుH3808 గనుక వారే రాజుH4428 సముఖమునH6440 నిలిచిరిH5975.

And the king communed with them; and among them all was found none like Daniel, Hananiah, Mishael, and Azariah: therefore stood they before the king.
20

రాజుH4428 వీరియొద్ద విచారణH1245 చేయగా జ్ఞానH2451 వివేకములH998 సంబంధమైన ప్రతిH3605 విషయములోH1697 వీరు తన రాజ్యH4438 మందంతటనుండుH3605 శకునగాండ్రకంటెనుH825 గారడీవిద్యH2748 గలవారందరిH3605 కంటెనుH5921 పదిH6235 యంతలుH3027 శ్రేష్ఠులని తెలియబడెనుH4672.

And in all matters of wisdom and understanding, that the king enquired of them, he found them ten times better than all the magicians and astrologers that were in all his realm.
21

ఈ దానియేలుH1840 కోరెషుH3566 ఏలుబడిలో మొదటిH259 సంవత్సరముH8141 వరకుH5704 జీవించెనుH1961.

And Daniel continued even unto the first year of king Cyrus.

దానియేలు అధ్యాయము 2

1

నెబుకద్నెజరుH5019 తన యేలుబడియందుH4438 రెండవH8147 సంవత్సరమునH8141 కలలుH2472 కనెనుH2492. అందునుగురించి ఆయన మనస్సుH7307 కలతపడగాH6470 ఆయనకు నిద్రH8142 పట్టకుండెనుH1961.

And in the second year of the reign of Nebuchadnezzar Nebuchadnezzar dreamed dreams, wherewith his spirit was troubled, and his sleep brake from him.
2

కాగా రాజుH4428 తాను కనిన కలలనుH2472 తనకు తెలియజెప్పుటకైH5046 శకునగాండ్రనుH825 గారడీవిద్యగలవారినిH2748 మాంత్రికులనుH3784 కల్దీయులనుH3778 పిలువH7121 నంపుడని యాజ్ఞH559 ఇయ్యగా వారు వచ్చిH935 రాజుH4428 సముఖమునH6440 నిలచిరిH5975.

Then the king commanded to call the magicians, and the astrologers, and the sorcerers, and the Chaldeans, for to shew the king his dreams. So they came and stood before the king.
3

రాజుH4428 వారితో-నేనొక కలH2472 కంటినిH2492, ఆ కలH2472 భావము తెలిసికొనవలెననిH3045 నేను మనోH7307 వ్యాకులH6470 మొంది యున్నాననగాH559

And the king said unto them, I have dreamed a dream, and my spirit was troubled to know the dream.
4

కల్దీయులుH3778 సిరియాబాషతోH762 ఇట్లనిరిH1696 -రాజుH4430 చిరకాలముH5957 జీవించునుగాకH2418. తమరి దాసులకుH5649 కలH2493 సెలవియ్యుడిH560; మేము దాని భావమునుH6591 తెలియజేసెదముH2324.

Then spake the Chaldeans to the king in Syriack, O king, live for ever: tell thy servants the dream, and we will shew the interpretation.
5

రాజుH4430 -నేను దానిH4406 మరచి పోతినిH230 గాని, కలనుH2493 దాని భావమునుH6591 మీరు తెలియH3046జేయనిH3809 యెడలH2006 మీరు తుత్తునియలుగాH1917 చేయబడుదురుH5648; మీ యిండ్లుH1005 పెంటకుప్పగాH5122 చేయబడునుH7761.

The king answered and said to the Chaldeans, The thing is gone from me: if ye will not make known unto me the dream, with the interpretation thereof, ye shall be cut in pieces, and your houses shall be made a dunghill.
6

కలనుH2493 దాని భావమునుH6591 తెలియజేసినH2324 యెడలH2006 దానములునుH5023 బహుమానములునుH4978 మహాH7690 ఘనతయుH3367 నా సముఖములోH6925 నొందుదురుH6902 గనుకH3861 కలనుH2493 దాని భావమునుH6591 తెలియజేయుడనగాH2324 వారు

But if ye shew the dream, and the interpretation thereof, ye shall receive of me gifts and rewards and great honour: therefore shew me the dream, and the interpretation thereof.
7

రాజుH4430 ఆ కలనుH2493 తమరి దాసులమైనH5649 మాకు చెప్పినయెడలH560 మేము దాని భావమునుH6591

They answered again and said, Let the king tell his servants the dream, and we will shew the interpretation of it.
8

తెలియజేసెదమనిH2324 మరలH8579 ప్రత్యుత్తరమిచ్చిరిH6032. అందుకు రాజుH4430 ఉత్తరమిచ్చిH6032 చెప్పినదిH560 ఏమనగా-నేను మరచి యుండుట మీరు చూచిH2370 కాలH5732 హరణముH2084 చేయవలెనని మీరు కనిపెట్టుచున్నట్లు నేనుH576 బాగుగాH3330 గ్రహించుచున్నానుH3046.

The king answered and said, I know of certainty that ye would gain the time, because ye see the thing is gone from me.
9

కాలముH5732 ఉపాయముగాH2164 గడపవలెననిH8133 అబద్ధమునుH3538 మోసపుH7844 మాటలనుH4406 నాయెదుటH6925 పలుకH560 నుద్దేశించియున్నారు. మీరు కలనుH2493 చెప్పH3046 లేకపోయినH3809 యెడలH2006 నేను చెప్పిన మాట ఖండితముH1882 గనుకH3861 కలనుH2493 నాకు చెప్పుడిH560 అప్పుడు దానిH1768 భావమునుH6591 తెలియజేయుటకుH2324 మీకు సామర్థ్యము కలదని నేను తెలిసికొందునుH3046.

But if ye will not make known unto me the dream, there is but one decree for you: for ye have prepared lying and corrupt words to speak before me, till the time be changed: therefore tell me the dream, and I shall know that ye can shew me the interpretation thereof.
10

అందుకు కల్దీయులుH3779 ఈలాగు ప్రత్యుత్తరమిచ్చిరిH6032 -భూమిH3007 మీదH5922 ఏ మనుష్యుడునుH606 రాజుH4430 అడిగిన సంగతిH4406 చెప్పH2324 జాలడుH3202, ఏ చక్రవర్తియుH4430 అధికారియుH7990 శకునగానియొద్దనుH826 గారడీవిద్యH2749 గలవానియొద్దను కల్దీయునియొద్దనుH3779 ఇట్టి సంగతిH1836 విచారింపH7593 లేదుH3809.

The Chaldeans answered before the king, and said, There is not a man upon the earth that can shew the king's matter: therefore there is no king, lord, nor ruler, that asked such things at any magician, or astrologer, or Chaldean.
11

రాజుH4430 విచారించినH7593 సంగతిH4406 బహు అసాధారణమైనదిH3358, దేవతలుH426 కాకH3861 మరెవరునుH321 ఈ సంగతి తెలియజెప్పH2324 జాలరుH3809; దేవతల నివాసములుH4070 శరీరులH1321 మధ్యH5974 ఉండవుH3809 గదాH383.

And it is a rare thing that the king requireth, and there is none other that can shew it before the king, except the gods, whose dwelling is not with flesh.
12

అందుకుH6903 రాజుH4430 కోపముH1149 తెచ్చుకొని అత్యాH7690 గ్రహముH7108 గలవాడై బబులోనులోనిH895 జ్ఞానుH2445 లనందరినిH3606 సంహరింపవలెననిH7 యాజ్ఞH560 ఇచ్చెను.

For this cause the king was angry and very furious, and commanded to destroy all the wise men of Babylon.
13

ఇట్టి శాసనముH1882 బయలుదేరుటవలనH5312 జ్ఞానులుH2445 చంపబడవలసియుండగాH6992, వారు దానియేలునుH1841 ఆతని స్నేహితులనుH2269 చంపజూచిరిH6992.

And the decree went forth that the wise men should be slain; and they sought Daniel and his fellows to be slain.
14

అప్పుడుH116 దానియేలుH1841 బబులోనులోనిH895 జ్ఞానులనుH2445 చంపుటకైH6992 బయలుదేరినH5312 రాజH4330 దేహసంరక్షకులH2877 యధిపతియగుH7229 అర్యోకుదగ్గరకుH746 పోయి, జ్ఞానH2942 యుక్తముగాH5843 మనవిచేసెనుH8421

Then Daniel answered with counsel and wisdom to Arioch the captain of the king's guard, which was gone forth to slay the wise men of Babylon:
15

రాజుH4430 నొద్దనుండి ఈ యాజ్ఞH1882 యింత త్వరితముగాH2685 వచ్చుట ఏమనిH4101 దానియేలు రాజుయొక్కH4430 అధిపతియైనH7990 అర్యోకు నడుగగాH560 అర్యోకుH746 ఆ సంగతి దానియేలునకుH1841 తెలియజెప్పెనుH3046.

He answered and said to Arioch the king's captain, Why is the decree so hasty from the king? Then Arioch made the thing known to Daniel.
16

అప్పుడు దానియేలుH1841 రాజసన్నిధికి పోయిH5954 స్వప్న భావమునుH6591 తెలియజెప్పుటకైH2324 తనకు సమయముH2166 దయచేయుమనిH5415 రాజునుH4430 బతిమాలెనుH1156.

Then Daniel went in, and desired of the king that he would give him time, and that he would shew the king the interpretation.
17

అప్పుడుH116 దానియేలుH1841 తన యింటికిH1005 పోయిH236 తన స్నేహితులైనH2269 హనన్యాకునుH2608 మిషాయేలునకునుH4333 అజర్యాకునుH5839 సంగతి తెలియజేసిH3046

Then Daniel went to his house, and made the thing known to Hananiah, Mishael, and Azariah, his companions:
18

తానును తన స్నేహితులునుH2269 బబులోనులోH895 తక్కినH7606 జ్ఞానులH2445 తోH5974 కూడ నశింH7 పకుండునట్లుH3809H1768 కలయొక్క మర్మH1836 విషయములోH5922 పరలోకమందున్నH8065 దేవునిH426 వలన కటాక్షముH7359 పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడనిH1156 వారిని హెచ్చరించెను.

That they would desire mercies of the God of heaven concerning this secret; that Daniel and his fellows should not perish with the rest of the wise men of Babylon.
19

అంతటH116 రాత్రియందుH3916 దర్శనముచేతH2376 ఆ మర్మముH7328 దానియేలునకుH1841 బయలుపరచబడెనుH1541 గనుకH116 దానియేలుH1841 పరలోకమందున్నH8065 దేవునిH426 స్తుతించెనుH1289.

Then was the secret revealed unto Daniel in a night vision. Then Daniel blessed the God of heaven.
20

ఎట్లనగాH6032 దేవుడు జ్ఞానH2452 బలములుH1370 కలవాడు, యుగములన్నిటనుH5957 దేవునిH426 నామముH8036 స్తుతిH1289 నొందునుగాకH1934.

Daniel answered and said, Blessed be the name of God for ever and ever: for wisdom and might are his:
21

ఆయనH1932 కాలములనుH2166 సమయములనుH5732 మార్చువాడైయుండిH8133, రాజులనుH4430 త్రోసివేయుచుH5709 నియమించుచుH6966 ఉన్నవాడును, వివేకులకుH2445 వివేకమునుH2452 జ్ఞానులకుH3046 జ్ఞానమునుH4486 అనుగ్రహించువాడునైయున్నాడుH3052.

And he changeth the times and the seasons: he removeth kings, and setteth up kings: he giveth wisdom unto the wise, and knowledge to them that know understanding:
22

ఆయనH1932 మరుగుమాటలనుH5994 మర్మములనుH5642 బయలుపరచునుH1541, అంధకారములోనిH2816 సంగతులు ఆయనకు తెలియునుH3046; వెలుగుయొక్కH5094 నివాసస్థలముH8271 ఆయనయొద్దనున్నదిH5974.

He revealeth the deep and secret things: he knoweth what is in the darkness, and the light dwelleth with him.
23

మా పితరులH2 దేవాH426, నీవు వివేకమునుH2452 బలమునుH1370 నాకనుగ్రహించియున్నావుH3052; మేమడిగినH1156 యీ సంగతి ఇప్పుడుH3705 నాకు తెలియజేసియున్నావుH3046 గనుక నేనుH576 నిన్ను స్తుతించుచుH3029 ఘనపరచుచున్నానుH7624; ఏలయనగా రాజుయొక్కH4430 సంగతిH4406 నీవే మాకు తెలియజేసితివనిH3046 దానియేలు మరల చెప్పెను.

I thank thee, and praise thee, O thou God of my fathers, who hast given me wisdom and might, and hast made known unto me now what we desired of thee: for thou hast now made known unto us the king's matter.
24

ఇట్లుండగాH3606 దానియేలుH1841 బబులోనులోనిH895 జ్ఞానులనుH2445 నశింపజేయుటకుH7 రాజుH4430 నియమించినH4483 అర్యోకుH746 నొద్దకుH5922 వెళ్లిH236 బబులోనులోనిH895 జ్ఞానులనుH2445 నశింపజేయH7 వద్దుH409, నన్ను రాజుH4430 సముఖమునకుH6925 తోడుకొని పొమ్ము, నేను ఆ కల భావమునుH6591 రాజునకుH4430 తెలియజేసెదH2324 ననెనుH560.

Therefore Daniel went in unto Arioch, whom the king had ordained to destroy the wise men of Babylon: he went and said thus unto him; Destroy not the wise men of Babylon: bring me in before the king, and I will shew unto the king the interpretation.
25

కావునH116 అర్యోకుH746 రాజునకుH4430 భావముH6591 తెలియజెప్పగలH3046 యొక మనుష్యునిH1400 చెరపట్టబడినH1123 యూదులలోH3061 నేను కనుగొంటిH7912 ననిH560 రాజుH4430 సముఖమునH6925 మనవిచేసి, దానియేలునుH1841 త్వరగాH927 రాజుసన్నిధికి తోడుకొనిపోయెనుH5954.

Then Arioch brought in Daniel before the king in haste, and said thus unto him, I have found a man of the captives of Judah, that will make known unto the king the interpretation.
26

రాజుH4430 నేను చూచినH2370 కలయుH2493 దానిH1768 భావమునుH6591 తెలియజెప్పుటH3046 నీకు శక్యమాH3546? అనిH560 బెల్తెషాజరుH1096 అను దానియేలునుH1841 అడుగగాH6032

The king answered and said to Daniel, whose name was Belteshazzar, Art thou able to make known unto me the dream which I have seen, and the interpretation thereof?
27

దానియేలుH1841 రాజుH4430 సముఖములోH6925 ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెనుH6032 -రాజడిగినH7593 యీ మర్మముH7328 జ్ఞానులైననుH2445 గారడీవిద్యH2749 గలవారైనను శకునగాండ్రయిననుH1505, జ్యోతిష్కులైననుH826 తెలియజెప్పH2324 జాలరుH3809.

Daniel answered in the presence of the king, and said, The secret which the king hath demanded cannot the wise men, the astrologers, the magicians, the soothsayers, shew unto the king;
28

అయితేH1297 మర్మములనుH7328 బయలుపరచగలH1541 దేవుడొకడుH426 పరలోకమంH8065 దున్నాడుH383, అంత్యH320 దినములH3118 యందు కలుగబోవుH1934 దానినిH1768 ఆయన రాజగుH4430 నెబుకద్నెజరునకుH5020 తెలియజేసెనుH3046. తాము పడకH4903 మీదH5922 పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్నH2493 దర్శనములుH2376 ఏవనగాH1836

But there is a God in heaven that revealeth secrets, and maketh known to the king Nebuchadnezzar what shall be in the latter days. Thy dream, and the visions of thy head upon thy bed, are these;
29

రాజాH4430, ప్రస్తుతకాలము గడచిన పిమ్మటH311 ఏమిH4101 జరుగునోH1934 అనుకొని తాము పడకH4903 మీదH5922 పరుండి మనచింతగలవారైH7476 యుండగా మర్మములనుH7328 బయలుపరచువాడుH1541 కలుగబోవుH1934 దానినిH4101 తమరికి తెలియజేసెనుH3046.

As for thee, O king, thy thoughts came into thy mind upon thy bed, what should come to pass hereafter: and he that revealeth secrets maketh known to thee what shall come to pass.
30

ఇతరH3606 మనుష్యులH2417 కందరికంటెH4481 నాకు విశేష జ్ఞానH2452 ముండుటవలనH383H1836 మర్మముH7238 నాకుH576 బయలుపరచH1541 బడలేదుH3809. రాజునకుH4430 దానిH1768 భావమునుH6591 తెలియజేయుH3046 నిమిత్తమునుH5922, తమరి మనస్సుయొక్కH3825 ఆలోచనలుH7476 తాము తెలిసికొనుH3046 నిమిత్తమును అది బయలుపరచబడెను.

But as for me, this secret is not revealed to me for any wisdom that I have more than any living, but for their sakes that shall make known the interpretation to the king, and that thou mightest know the thoughts of thy heart.
31

రాజాH4430, తాము చూచుచుండగాH2370 బ్రహ్మాండమగుH7690 ఒకH2298 ప్రతిమH6755 కనబడెనుH431 గదా. ఈH1797 గొప్పH7229 ప్రతిమH6755 మహాH3493 ప్రకాశమునుH2122, భయంకరమునైనH1763 రూపమునుH7299 గలదై తమరియెదుటH6903 నిలిచెనుH6966.

Thou, O king, sawest, and behold a great image. This great image, whose brightness was excellent, stood before thee; and the form thereof was terrible.
32

H1932 ప్రతిమయొక్కH6755 శిరస్సుH7217 మేలిమిH2869 బంగారుమయమైనదియుH1722,దాని రొమ్మునుH2306 భుజములునుH1872 వెండివియుH3702, దాని ఉదరమునుH4577 తొడలునుH3410 ఇత్తడివియుH5174,

This image's head was of fine gold, his breast and his arms of silver, his belly and his thighs of brass,
33

దాని మోకాళ్లుH8243 ఇనుపవియుH6523, దాని పాదములలోH7271 ఒక భాగముH4481 ఇనుపదియుH6523 ఒక భాగముH4481 మట్టిదియునైయుండెనుH2635.

His legs of iron, his feet part of iron and part of clay.
34

మరియు చేతిసహాయముH3028 లేకH3809 తీయబడిన ఒక రాయిH69, యినుమునుH6523 మట్టియుH2635 కలిసిన ఆH1768 ప్రతిమయొక్కH6755 పాదముH7271 లమీదH5922 పడి దాని పాదములను తుత్తునియలుగాH4223 విరుగగొట్టినట్టుH1855 తమకు కనబడెనుH2370.

Thou sawest till that a stone was cut out without hands, which smote the image upon his feet that were of iron and clay, and brake them to pieces.
35

అంతటH116 ఇనుమునుH6523 మట్టియుH2635 ఇత్తడియుH5174 వెండియుH3702 బంగారమునుH1722 ఏకముగాH2298 దంచబడిH1751 కళ్లములోనిH7007 చెత్తవలెH5784 కాగా వాటికి స్థలముH870 ఎచ్చటను దొరకH7912 కుండH3809 గాలిH7308 వాటిని కొట్టుకొనిపోయెనుH5376; ప్రతిమనుH6755 విరుగగొట్టినH4223H1768 రాయిH69 సర్వH3606 భూతH772 లమంతH4391 మహాH7229 పర్వతH2906 మాయెనుH1934.

Then was the iron, the clay, the brass, the silver, and the gold, broken to pieces together, and became like the chaff of the summer threshingfloors; and the wind carried them away, that no place was found for them: and the stone that smote the image became a great mountain, and filled the whole earth.
36

తాము కనిన కలH2493 యిదేH1836, దాని భావముH6591 రాజుH4430 సముఖమునH6925 మేము తెలియజెప్పెదముH560.

This is the dream; and we will tell the interpretation thereof before the king.
37

రాజాH4430, పరలోమందున్నH8065 దేవుడుH426 రాజ్యమునుH4437 అధికారమునుH2632 బలమునుH8632 ఘనతయుH3367 తమరికి అనుగ్రహించియున్నాడుH3052; తమరు రాజులకుH4430 రాజైయున్నారుH4430.

Thou, O king, art a king of kings: for the God of heaven hath given thee a kingdom, power, and strength, and glory.
38

ఆయన మనుష్యులుH606 నివసించుH1753 ప్రతిస్థలమందునుH3606, మనుష్యులనేమి భూH1251 జంతువులనేమిH2423 ఆకాశH8065 పక్షులనేమిH5776 అన్నిటిని ఆయన తమరి చేతిH3028 కప్పగించియున్నాడుH3052, వారందరిH3606 మీద తమరికి ప్రభుత్వముH7981 ననుగ్రహించియున్నాడు; తామే ఆ బంగారపుH1722 శిరస్సుH7217

And wheresoever the children of men dwell, the beasts of the field and the fowls of the heaven hath he given into thine hand, and hath made thee ruler over them all. Thou art this head of gold.
39

తాము చనిపోయిన తరువాతH870 తమరి రాజ్యముకంటె తక్కువైనH772 రాజ్యH4437 మొకటి లేచునుH6966. అటుతరువాత లోకH772 మంతH3606 యేలునట్టిH7981 మూడవH8523 రాజ్యH4437 మొకటిH317 లేచును. అది యిత్తడిH5174 వంటిదగును.

And after thee shall arise another kingdom inferior to thee, and another third kingdom of brass, which shall bear rule over all the earth.
40

పిమ్మట నాలుగవH7244 రాజ్యమొకటిH4437 లేచును. అది ఇనుమువలెH6523 బలముగాH8624 ఉండునుH1934. ఇనుముH6523 సమస్తమైనH3606 వాటినిH459 దంచిH2827 విరుగగొట్టునదిH1855 గదా; ఇనుముH6523 పగులగొట్టునట్లుH7490 అదిH1768 రాజ్యములన్నిటినిH3606 పగులగొట్టిH1855 పొడిచేయునుH7490.

And the fourth kingdom shall be strong as iron: forasmuch as iron breaketh in pieces and subdueth all things: and as iron that breaketh all these, shall it break in pieces and bruise.
41

పాదములునుH7271 వ్రేళ్లునుH677 కొంతమట్టునకుH4481 కుమ్మరిH6353 మట్టిదిగానుH2635 కొంతమట్టునకుH4481 ఇనుపదిగానున్నట్టుH6523 తమరికి కనబడెనుH2370 గనుక ఆ రాజ్యములోH4437 భేదముH6386 లుండునుH1934. అయితే ఇనుముH6523 బురదతోH2917 కలిసియున్నట్టుH6151 కనబడెనుH2370 గనుకH1768 ఆ రాజ్యములో ఆలాగుననుండును, ఆ రాజ్యము ఇనుమువంటిH6523 బలముగలదైH5326 యుండునుH1934.

And whereas thou sawest the feet and toes, part of potters' clay, and part of iron, the kingdom shall be divided; but there shall be in it of the strength of the iron, forasmuch as thou sawest the iron mixed with miry clay.
42

పాదములH7271 వ్రేళ్లుH677 కొంతమట్టునకుH4481 ఇనుపవిగానుH6523 కొంతమట్టునకుH4481 మట్టివిగానుH2635 ఉన్నట్లు ఆ రాజ్యముH4437 ఒక విషయములోH4481 బలముగానుH8624 ఒక విషయములోH4481 నీరసముగానుH8406 ఉండునుH1934.

And as the toes of the feet were part of iron, and part of clay, so the kingdom shall be partly strong, and partly broken.
43

ఇనుమునుH6523 బురదయుH2917 మిళితమైH6151 యుండుటH1934 తమరికి కనబడెనుH2370; అటువలెH1768 మనుష్యH606 జాతులుH2234 మిళితములైH6151 యినుముH6523 మట్టితోH2635 అతకనట్లుH6151 వారు ఒకరిH1836 తోH5974 ఒకరుH1836 పొసH1693 గకH3809 యుందురుH1934.

And whereas thou sawest iron mixed with miry clay, they shall mingle themselves with the seed of men: but they shall not cleave one to another, even as iron is not mixed with clay.
44

H581 రాజులH4430 కాలములలోH3118 పరలోకమందున్నH8065 దేవుడుH426 ఒక రాజ్యముH4437 స్థాపించునుH6966. దానిH1768 కెన్నటికినిH5957 నాశనముH2255 కలుగదు, ఆ రాజ్యముH4437 దాని పొందినవారికి గాక మరెవరికినిH321 చెందH7662దుH3809; అది ముందు చెప్పిన రాజ్యముH4437 లన్నిటినిH3606 పగులగొట్టిH1855 నిర్మూలముH5487 చేయును గాని అదిH1932 యుగములవరకుH5957 నిలుచునుH6966.

And in the days of these kings shall the God of heaven set up a kingdom, which shall never be destroyed: and the kingdom shall not be left to other people, but it shall break in pieces and consume all these kingdoms, and it shall stand for ever.
45

చేతిH3028 సహాయము లేకH3809 పర్వతమునుండిH2906 తియ్యబడిన ఆH1768 రాయిH69 యినుమునుH6523 ఇత్తడినిH5174 మట్టినిH2635 వెండినిH3702 బంగారమునుH1722 పగులగొట్టగాH1855 తమరు చూచితిరేH2370; యిందువలనH6903 మహాH7229 దేవుడుH426 ముందు జరుగబోవుH1934 సంగతి రాజునకుH4430 తెలియజేసియున్నాడుH3046; కలH2493 నిశ్చయముH3330, దాని భావముH6591 నమ్మదగినదిH540 అని దానియేలు రాజుతో చెప్పెను.

Forasmuch as thou sawest that the stone was cut out of the mountain without hands, and that it brake in pieces the iron, the brass, the clay, the silver, and the gold; the great God hath made known to the king what shall come to pass hereafter: and the dream is certain, and the interpretation thereof sure.
46

అంతటH116 రాజగుH4430 నెబుకద్నెజరుH5020 దానియేలుH1841 నకుH5922 సాష్ఠాంగనమస్కారముH5308 చేసి అతని పూజించిH5457, నైవేద్యH4061 ధూపములుH5208 అతనికి సమర్పింపH5260 ఆజ్ఞాపించెనుH560.

Then the king Nebuchadnezzar fell upon his face, and worshipped Daniel, and commanded that they should offer an oblation and sweet odours unto him.
47

మరియు రాజుH4430 -ఈH1836 మర్మమునుH7328 బయలుపరచుటకుH1541 నీవు సమర్థుడవైతివేH3202; నీ దేవుడుH426 దేవతలకుH426 దేవుడునుH426 రాజులకుH4430 ప్రభువునుH4756 మర్మములుH1541 బయలుపరచువాడునైH7328 యున్నాడని దానియేలునకుH1841 ప్రత్యుత్తరమిచ్చెనుH6032.

The king answered unto Daniel, and said, Of a truth it is, that your God is a God of gods, and a Lord of kings, and a revealer of secrets, seeing thou couldest reveal this secret.
48

అప్పుడుH116 రాజుH4430 దానియేలును బహుగా హెచ్చించిH7236, అనేకH7690 గొప్పH7260 దానముH4978 లిచ్చిH3052, అతనిని బబులోనుH895 సంస్థానH4083 మంతటిH3606 మీదH5922 అధిపతినిగానుH7981 బబులోనుH895 జ్ఞానుH2445 లందరిలోH3606 ప్రధానునిగానుH5460 నియమించెను.

Then the king made Daniel a great man, and gave him many great gifts, and made him ruler over the whole province of Babylon, and chief of the governors over all the wise men of Babylon.
49

అంతట దానియేలుH1841 రాజుH4430 నొద్దH4481 మనవిH1156 చేసికొనగా రాజు షద్రకుH7715 మేషాకుH4336 అబేద్నెగోయనుH5665 వారిని బబులోనుH895 సంస్థానముH4083 మీదH5922 విచారణకర్తలనుగాH5673 నియమించెనుH4483; అయితే దానియేలుH1841 రాజుH4430 సన్నిధినిH8651 ఉండెను.

Then Daniel requested of the king, and he set Shadrach, Meshach, and Abednego, over the affairs of the province of Babylon: but Daniel sat in the gate of the king.

హెబ్రీయులకు అధ్యాయము 1

1

పూర్వకాలమందుG3819 నానాసమయములలోనుG4181 నానా విధములుగానుG4187 ప్రవక్తలG4396ద్వారాG1722 మన పితరులతోG3962 మాటలాడినG2980 దేవుడుG2316

God, who at sundry times and in divers manners spake in time past unto the fathers by the prophets,
2

G5130 దినములG2250 అంతమందుG2078 కుమారునిG5207 ద్వారాG1722 మనతోG2254 మాటలాడెనుG2980. ఆయన ఆ కుమారునిG5207 సమస్తమునకునుG3956 వారసునిగాG2818 నియమించెనుG5087. ఆయన ద్వారాG1223 ప్రపంచములనుG165 నిర్మించెనుG4160.

Hath in these last days spoken unto us by his Son, whom he hath appointed heir of all things, by whom also he made the worlds;
3

ఆయన దేవుని మహిమG1391 యొక్క తేజస్సునుG541, ఆయనG848 తత్వముయొక్కG5287 మూర్తి మంతమునైG5481యుండిG5607, తనG846 మహత్తుగలG1411 మాటG4487చేతG3588 సమస్తమునుG3956 నిర్వహించుచుG5342, పాపములG266 విషయములోG1223 శుద్ధీకరణముG4160 తానేG1438 చేసి, దేవదూతలG32కంటెG3844 ఎంత శ్రేష్ఠమైనG1313 నామముG3686 పొందెనోG2816 వారికంటెG3588 అంతG5118 శ్రేష్ఠుG2909డైG1096, ఉన్నతG5308 లోక

Who being the brightness of his glory, and the express image of his person, and upholding all things by the word of his power, when he had by himself purged our sins, sat down on the right hand of the Majesty on high;
4

మందుG1722 మహామహుడగుG3172 దేవునిG2316 కుడిపార్శ్వముG1188G1722 కూర్చుండెనుG2523.

Being made so much better than the angels, as he hath by inheritance obtained a more excellent name than they.
5

ఏలయనగా నీవుG846 నాG3427 కుమారుడవుG5207, నేనుG1473 నేడుG4594 నిన్నుG4571 కనియున్నానుG1080 అనియు, ఇదియుG2532గాకG3825 -నేనుG1473 ఆయనకుG846 తండ్రినైG3962యుందునుG2071, ఆయనG4771 నాకుG3450 కుమారుడైG5207యుండునుG1488 అనియు ఆG3588 దూతలలోG32 ఎవనితోనైనG5101 ఎప్పుడైననుG4218 చెప్పెనాG2036?

For unto which of the angels said he at any time, Thou art my Son, this day have I begotten thee? And again, I will be to him a Father, and he shall be to me a Son?
6

మరియుG1161 ఆయన భూలోకముG3625నకుG1519 ఆదిసంభూతునిG4416 మరలG3825 రప్పించినప్పుడుG1521 దేవునిG2316 దూతG32లందరుG3956 ఆయనకుG846 నమస్కారముG4532 చేయవలెనని చెప్పుచున్నాడుG3004.

And again, when he bringeth in the firstbegotten into the world, he saith, And let all the angels of God worship him.
7

తనG848 దూతలనుG32 వాయువులుగానుG4151 తనG848 సేవకులనుG3011 అగ్నిG4442 జ్వాలలుగానుG5395 చేసికొనువాడుG4160 అని తన దూతలనుG32గూర్చిG4314 చెప్పుచున్నాడుG3004

And of the angels he saith, Who maketh his angels spirits, and his ministers a flame of fire.
8

గానిG1161 తన కుమారునిG5207గూర్చియైతేG4314 -దేవాG2316, నీG4675 సింహాసనముG2362 నిరంతరముG165 నిలుచునది;నీG4675 రాజG932దండముG4464 న్యాయార్థమయినదిG2118.

But unto the Son he saith, Thy throne, O God, is for ever and ever: a sceptre of righteousness is the sceptre of thy kingdom.
9

నీవు నీతినిG1434 ప్రేమించితివిG25 దుర్నీతినిG458 ద్వేషించితివిG3404 అందుచేతG5124 దేవుడుG2316 నీG4675తోడివారికంటెG3353 నిన్నుG4571 హెచ్చించునట్లుగాG3844 ఆనందG20తైలముతోG1637 అభిషేకించెనుG5548.

Thou hast loved righteousness, and hated iniquity; therefore God, even thy God, hath anointed thee with the oil of gladness above thy fellows.
10

మరియుG2532 -ప్రభువాG2962, నీవుG4771 ఆదిG746యందుG2596 భూమిG1093కిG3588 పునాది వేసితివిG2311 ఆకాశములుG3772కూడG1526 నీG4675 చేతిG5495పనులేG2041

And, Thou, Lord, in the beginning hast laid the foundation of the earth; and the heavens are the works of thine hands:
11

అవిG846 నశించునుG622 గానిG1161 నీవుG4771 నిలిచియుందువుG1265 అవన్నియుG3956 వస్త్రముG2440వలెG5613 పాతగిలునుG3822

They shall perish; but thou remainest; and they all shall wax old as doth a garment;
12

ఉత్తరీయముG4018వలెG5616 వాటినిG846 మడిచివేతువుG1667 అవి వస్త్రమువలె మార్చబడునుG236 గానిG1161 నీవుG4771 ఏకరీతిగానేG846 యున్నావుG1488 నీG4675 సంవత్సరములుG2094 తరుG1587గవుG3756 అని చెప్పుచున్నాడు.

And as a vesture shalt thou fold them up, and they shall be changed: but thou art the same, and thy years shall not fail.
13

అయితేG1161 నేను నీG4675 శత్రువులనుG2190 నీG4675 పాదములకుG4228 పాదపీఠముగాG5286 చేయుG5087వరకుG2193 నాG3450 కుడిపార్శ్వముG1188G1537 కూర్చుండుముG2521 అని దూతలలోG32 ఎవనినిగూర్చియైనG5101 యెప్పుడైననుG4218 చెప్పెనాG2046?

But to which of the angels said he at any time, Sit on my right hand, until I make thine enemies thy footstool?
14

వీరందరుG3956 రక్షణయనుG4991 స్వాస్థ్యముG2816 పొందబోవువారికిG3195 పరిచారము చేయుటకైG1519 పంపబడినG649 సేవకులైనG3010 ఆత్మలుG4151 కారాG3780?

Are they not all ministering spirits, sent forth to minister for them who shall be heirs of salvation?

హెబ్రీయులకు అధ్యాయము 2

1

కావునG5124 మనముG వినిన సంగతులనుG191 విడిచిపెట్టిG3901 కొట్టుకొని పోకుండునట్లుG3379 వాటియందు మరి విశేష జాగ్రత్తG కలిగియుండవలెనుG1163.

Therefore we ought to give the more earnest heed to the things which we have heard, lest at any time we should let them slip.
2

ఎందుకనగాG1063 దేవదూతలG32 ద్వారాG1223 పలుకబడినG2980 వాక్యముG3056 స్థిరపరచబడినందునG949, ప్రతిG3956 అతిక్రమమునుG3847 అవిధేయతయుG3876 న్యాయమైనG1738 ప్రతిఫలముG3405 పొందియుండగాG2983

For if the word spoken by angels was stedfast, and every transgression and disobedience received a just recompence of reward;
3

ఇంత గొప్పG5082 రక్షణనుG4991 మనము నిర్లక్ష్యముచేసినయెడలG272 ఏలాగుG4459 తప్పించుG1628కొందుముG2249? అట్టి రక్షణ ప్రభువుG2962 భోధించుటG2980చేతG1223 ఆరంభమైG2983,

How shall we escape, if we neglect so great salvation; which at the first began to be spoken by the Lord, and was confirmed unto us by them that heard him;
4

దేవుడుG2316 తనG848 చిత్తాG2308నుసారముగాG2596 సూచకక్రియలచేతనుG4592, మహత్కార్యములచేతనుG5059,నానావిధములైనG4164 అద్భుతములచేతనుG1411, వివిధములైనG4164 పరిశుద్ధాG40త్మG4151 వరములనుG3311 అనుగ్రహించుటచేతను, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగాG4901 వినినవారిG191చేతG5259 మనG2248కుG1519 దృఢపరచబడెనుG950.

God also bearing them witness, both with signs and wonders, and with divers miracles, and gifts of the Holy Ghost, according to his own will?
5

మనము మాటలాడుచున్నG2980 ఆ రాబోవుG3195 లోకమునుG3625 ఆయన దూతలకుG32 లోపరచG593లేదుG3756.

For unto the angels hath he not put in subjection the world to come, whereof we speak.
6

అయితేG1161 ఒకడుG5100 ఒకచోటG4225 ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడుG1263 -నీవు మనుష్యునిG846 జ్ఞాపకము చేసికొనుటకుG3403 వాడేG444పాటివాడుG5101? నీవు నరG444పుత్రునిG5207 దర్శించుటకుG1980 వాడేG444పాటివాడుG5101?

But one in a certain place testified, saying, What is man, that thou art mindful of him? or the son of man, that thou visitest him?
7

నీవు దేవదూతలG32కంటెG3844 వానినిG846 కొంచెముG1024 తక్కువG5100 వానిగా చేసితివిG1642 మహిమాG1391 ప్రభావములతోG5092 వానికిG846 కిరీటము ధరింపజేసితివిG4737 నీG4675 చేతిG5495 పనులG2041మీదG1909 వానిG846కధికారము అనుగ్రహించితివిG2525

Thou madest him a little lower than the angels; thou crownedst him with glory and honour, and didst set him over the works of thy hands:
8

వానిG846 పాదములG4228క్రిందG5270 సమస్తమునుG3956 ఉంచితివిG5293. ఆయన సమస్తమునుG3956 వానికిG846 లోపరచినప్పుడుG5293 వానికిG846 లోపరచకుండG506 దేనిని విడిచిపెట్టG863లేదుG3762. ప్రస్తుతమందుG3568 మనము సమస్తమునుG3956 వానికిG846 లోపరచబడుటG5293 ఇంకనుG3768 చూడG3708లేదుG3762గానిG1161

Thou hast put all things in subjection under his feet. For in that he put all in subjection under him, he left nothing that is not put under him. But now we see not yet all things put under him.
9

దేవునిG2316 కృపవలనG5485 ఆయన ప్రతిమనుష్యునిG3956 కొరకుG5228 మరణముG2288 అనుభవించునట్లుG1089,దూతలG32కంటెG3844 కొంచెముG1024 తక్కువవాడుగాG5100 చేయబడిన G1642యేసుG2424 మరణముG2288 పొందినందునG3804, మహిమాG1391 ప్రభావములతోG5092 కిరీటము ధరించినG4737 వానిగా ఆయననుG846 చూచుచున్నాముG991

But we see Jesus, who was made a little lower than the angels for the suffering of death, crowned with glory and honour; that he by the grace of God should taste death for every man.
10

ఎవనిG3739 నిమిత్తముG1223 సమస్తమునుG3956 ఉన్నవో, యెవనిG3739వలనG1223 సమస్తమునుG3956 కలుగుచున్నవోG4241, ఆయన అనేకులైనG4183 కుమారులనుG5207 మహిమG1391కుG1519 తెచ్చుచుండగాG71 వారి రక్షణకర్తను శ్రమలG3804ద్వారాG1223 సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును.

For it became him, for whom are all things, and by whom are all things, in bringing many sons unto glory, to make the captain of their salvation perfect through sufferings.
11

పరిశుద్ధపరచువారికినిG37 పరిశుద్ధపరచబడువారికినిG37 అందరికిG3956 ఒక్కటేG1520 మూలము. ఈG3739 హేతువుG156చేతనుG1223 వారినిG846 సహోదరులనిG80 పిలుచుటకుG2564 ఆయన సిగ్గుG1870పడకG3765

For both he that sanctifieth and they who are sanctified are all of one: for which cause he is not ashamed to call them brethren,
12

నీG4675 నామమునుG3686 నాG3450 సహోదరులకుG80 ప్రచురపరతునుG518, సమాజముG1577 మధ్యG3319 నీG4571 కీర్తిని గానము చేతునుG5214 అనెనుG3004.

Saying, I will declare thy name unto my brethren, in the midst of the church will I sing praise unto thee.
13

మరియుG2532 -నేG1473 నాయననుG846 నమ్ముకొనియుందునుG2071 అనియు -ఇదిగోG2400 నేనునుG1473 దేవుడుG2316 నాG3427కిచ్చినG1325 పిల్లలునుG3813 అనియు చెప్పుచున్నాడుG3004.

And again, I will put my trust in him. And again, Behold I and the children which God hath given me.
14

కాబట్టి ఆG3588 పిల్లలుG3813 రక్తG129మాంసములుG4561 గలవారైనందునG2841 ఆ ప్రకారమేG3898 మరణముయొక్కG2288 బలముG2904గలవానినిG2192, అనగా అపవాదినిG1228 మరణముG2288ద్వారాG1223 నశింపజేయుటకునుG2673,

Forasmuch then as the children are partakers of flesh and blood, he also himself likewise took part of the same; that through death he might destroy him that had the power of death, that is, the devil;
15

జీవితకాలG2198మంతయుG3956 మరణG2288భయముG5401 చేత దాస్యమునకుG1397 లోబడినG1777వారినిG5128 విడిపించుటకునుG525, ఆయనG846కూడG2532 రక్తG129మాంసములలోG4561 పాలివాడాయెనుG3348.

And deliver them who through fear of death were all their lifetime subject to bondage.
16

ఏలయనగాG1063 ఆయన ఎంతమాత్రమునుG1222 దేవదూతలG32 స్వభావమును ధరించుG1949కొనకG3756, అబ్రాహాముG11 సంతానG4690 స్వభావమును ధరించుకొనియున్నాడుG1949.

For verily he took not on him the nature of angels; but he took on him the seed of Abraham.
17

కావునG3606 ప్రజలG2992 పాపములకుG266 పరిహారము కలుగజేయుటకైG2433, దేవునిG2316 సంబంధమైన కార్యములలోG4314 కనికరమునుG1655 నమ్మకమునుG4103గలG1096 ప్రధానయాజకుడగుG749 నిమిత్తము, అన్ని విషయములG3956లోG2596 ఆయన తన సహోదరులG80 వంటివాడుG3666 కావలసివచ్చెనుG3784.

Wherefore in all things it behoved him to be made like unto his brethren, that he might be a merciful and faithful high priest in things pertaining to God, to make reconciliation for the sins of the people.
18

తానుG846 శోధింపబడిG3958 శ్రమపొందెనుG3958 గనుక శోధింపబడువారికినిG3985 సహాయముG997 చేయగలవాడైయున్నాడుG1410.

For in that he himself hath suffered being tempted, he is able to succour them that are tempted.

హెబ్రీయులకు అధ్యాయము 3

1

ఇందువలనG3606, పరలోకసంబంధమైనG2032 పిలుపులోG2821 పాలుG3353 పొందిన పరిశుద్ధG40 సహోదరులారాG80, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడునుG652 ప్రధానయాజకుడునైనG749 యేసుG2424మీద లక్ష్యముంచుడి.

Wherefore, holy brethren, partakers of the heavenly calling, consider the Apostle and High Priest of our profession, Christ Jesus;
2

దేవునిG2316 యిల్లంG3624తటిG3650లోG1722 మోషేG3475 నమ్మకముగా ఉండినట్టుG5613, ఈయనకూడG2532 తన్నుG846 నియమించినవానికిG4160 నమ్మకముగాG4103 ఉండెనుG5607.

Who was faithful to him that appointed him, as also Moses was faithful in all his house.
3

ప్రతిG3956 యిల్లునుG3624 ఎవడైనG5100 ఒకనిచేతG5259 కట్టబడునుG2680; సమస్తమునుG3956 కట్టినవాడుG2680 దేవుడేG2316. ఇంటిG3624కంటెG3588 దానినిG846 కట్టినG2680 వాడెక్కువG4119 ఘనతG5092పొందినట్టుG2192,

For this man was counted worthy of more glory than Moses, inasmuch as he who hath builded the house hath more honour than the house.
4

ఈయనG3778 మోషేG3475కంటెG3844 ఎక్కువG4119 మహిమకుG1391 అర్హుడుగా ఎంచబడెనుG515.

For every house is builded by some man; but he that built all things is God.
5

ముందు చెప్పబోవు సంగతులకుG2980 సాక్ష్యార్థముగాG3142 మోషేG3475 పరిచారకుడైG2324యుండిG5613 దేవునిG846 యిల్లంG3624తటిG3650లోG1722 నమ్మకముగా ఉండెనుG4103.

And Moses verily was faithful in all his house, as a servant, for a testimony of those things which were to be spoken after;
6

అయితేG1161 క్రీస్తుG5547 కుమారుG5207డైయుండిG5613, ఆయనG848 యింటిG3624మీదG1909 నమ్మకముగా ఉన్నాడుG4103; ధైర్యమునుG3954 నిరీక్షణG1680వలనిG3588 ఉత్సాహమునుG2745 తుదG5056మట్టుకుG3360 స్థిరముగా చేపట్టినG2722యెడలG1437 మనమేG2249 ఆయనG846 యిల్లుG3624.

But Christ as a son over his own house; whose house are we, if we hold fast the confidence and the rejoicing of the hope firm unto the end.
7

మరియుG2532 పరిశుద్ధాG40త్మG4151 యిట్లు చెప్పుచున్నాడుG3004.

Wherefore (as the Holy Ghost saith, To day if ye will hear his voice,
8

నేడుG4594 మీరాయనG846 శబ్దమునుG5456 వినినG191యెడలG1437, అరణ్యముG2048లోG1722 శోధనG3986 దినG2250మందుG2596 కోపముG3894 పుట్టించినప్పటివలెG5613 మీG5216 హృదయములనుG2588 కఠినపరచుG4645కొనకుడిG3361.

Harden not your hearts, as in the provocation, in the day of temptation in the wilderness:
9

నలువదిG5062 సంవత్సరములుG2094 నాG3450 కార్యములనుG2041 చూచిG1492 మీG5216 పితరులుG3962 నన్నుG3165 పరీక్షించిG1381 శోధించిరిG3985.

When your fathers tempted me, proved me, and saw my works forty years.
10

కావునG1352 నేను ఆG1565 తరమువారివలనG1074 విసిగిG4360 -వీరెల్లప్పుడునుG104 తమ హృదయాలోచనలలోG2588 తప్పిపోవుచున్నారుG4105. నాG3450 మార్గములనుG3598 తెలిసికొనG1097లేదుG3756.

Wherefore I was grieved with that generation, and said, They do alway err in their heart; and they have not known my ways.
11

గనుకG5613 నేను కోపముG3709తోG1722 ప్రమాణముG3660 చేసినట్టు వారుG1487 నాG3450 విశ్రాంతిG2633లోG1519 ప్రవేశింపరనిG1525 చెప్పితిని.

So I sware in my wrath, They shall not enter into my rest.)
12

సహోదరులారాG80, జీవముగలG2198 దేవునిG2316 విడిచిపోవునట్టిG868 విశ్వాసములేనిG570 దుష్టG4190హృదయముG2588 మీలోG5216 ఎవనిG5100యందైననుG1722 ఒకవేళ ఉండుG2071నేమోG3379 అని జాగ్రత్తగా చూచుకొనుడిG991.

Take heed, brethren, lest there be in any of you an evil heart of unbelief, in departing from the living God.
13

నేడుG4594 మీరాయనG846 శబ్దమునుG5456 వినినG191యెడలG1437, కోపము పుట్టించిG3894 నప్పటివలెG5613 మీG5216 హృదయములనుG2588 కఠినపరచుG4645కొనకుడనిG3361 ఆయన చెప్పెనుG3004 గనుక,

But exhort one another daily, while it is called To day; lest any of you be hardened through the deceitfulness of sin.
14

పాపమువలనG266 కలుగు భ్రమచేతG539 మీలోG5216 ఎవడునుG5100 కఠినపరచబడG4645కుండునట్లుG3363 -నేడుG4594 అనబడుG2564 సమయముండగానేG891, ప్రతిదినమునుG2596 ఒకనికొకడుG1438 బుద్ధిచెప్పుకొనుడిG3870.

For we are made partakers of Christ, if we hold the beginning of our confidence stedfast unto the end;
15

ఏలయనగాG1063 మొదటనుండిG746 మనకున్న దృఢ విశ్వాసముG5287 అంతముG5056మట్టుకుG3360 గట్టిగాG949 చేపట్టినG2722యెడలనేG1437 క్రీస్తులోG5547 పాలివారమైG3353యుందుముG1096.

While it is said, To day if ye will hear his voice, harden not your hearts, as in the provocation.
16

వినిG191 కోపము పుట్టించినG3893వారెవరుG5100? మోషేG3475చేతG1223 నడిపింపబడి ఐగుప్తులోG125 నుండిG1537 బయలుదేరి వచ్చినG1831వారందరేG3956 గదాG3756

For some, when they had heard, did provoke: howbeit not all that came out of Egypt by Moses.
17

ఎవరిమీదG5101 నలువదిG5026 ఏండ్లుG2094 ఆయన కోపగించెనుG4360? పాపము చేసినవారిG264 మీదనే గదా?G3780 వారిG3739 శవములుG2966 అరణ్యముG2048లోG1722 రాలిపోయెనుG4098.

But with whom was he grieved forty years? was it not with them that had sinned, whose carcases fell in the wilderness?
18

తనG848 విశ్రాంతిG2663లోG1519 ప్రవేశింపరనిG3361 యెవరినిG5101 గూర్చి ప్రమాణముG3660 చేసెను? అవిధేయులైనవారినిగూర్చియే గదాG544

And to whom sware he that they should not enter into his rest, but to them that believed not?
19

కాగాG252 అవిశ్వాసముG570చేతనేG వారుG1410 ప్రవేశింపG1525లేకG3756 పోయిరని గ్రహించుచున్నాముG991.

So we see that they could not enter in because of unbelief.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.