Day 335
Day 336 : యెహెజ్కేలు 47-48 & ఫిలేమోనుకు 1
Day 337

యెహెజ్కేలు అధ్యాయము 47

1

అతడు మందిరపుH1004 గుమ్మమునకుH6607 నన్ను తోడుకొనిH7725... వచ్చెను; మందిరముH1004 తూర్పుముఖముగాH6921 ఉండెను, నేను చూడగాH2009 మందిరపుH1004 గడపH4670క్రిందనుండిH8478 నీళ్లుH4325 ఉబికి తూర్పుగాH6921 పారుచుండెనుH3318. ఆ నీళ్లుH4325 బలిపీఠమునకుH4196 దక్షిణముగాH5045 మందిరపుH1004 కుడిప్రక్కనుH3233 క్రిందనుండిH8478 పారుచుండెనుH3381,

Afterward he brought me again unto the door of the house; and, behold, waters issued out from under the threshold of the house eastward: for the forefront of the house stood toward the east, and the waters came down from under from the right side of the house, at the south side of the altar.
2

పిమ్మట ఆయన ఉత్తరపుH6828 గుమ్మపుH8179 మార్గముగాH1870 నన్ను నడిపించి చుట్టుH5437 త్రిప్పి తూర్పునకుH6921 పోవుదారినిH1870 బయటిH2351గుమ్మమునకుH8179 తోడుకొనిH3318 వచ్చెను. నేను చూడగాH2009 అచ్చట గుమ్మపు కుడిH3233ప్రక్కనుH3802 నీళ్లుH4325 ఉబికి పారుచుండెనుH6379.

Then brought he me out of the way of the gate northward, and led me about the way without unto the utter gate by the way that looketh eastward; and, behold, there ran out waters on the right side.
3

ఆ మనుష్యుడుH376 కొలనూలుH6957 చేతH3027 పట్టుకొని తూర్పుH6921 మార్గమున బయలు వెళ్లిH3318 వెయ్యిH505 మూరలుH520 కొలిచిH4058 ఆ నీళ్లగుండH4325 నన్ను నడిపింపగాH5674 నీళ్లుH4325 చీలమండH657 లోతుండెను.

And when the man that had the line in his hand went forth eastward, he measured a thousand cubits, and he brought me through the waters; the waters were to the ankles.
4

ఆయన మరి వెయ్యిH505 మూరలు కొలిచిH4058 నీళ్లగుండH4325 నన్ను నడిపింపగాH5674 నీళ్లుH4325 మోకాళ్లH1290 లోతుండెను, ఇంక ఆయన వెయ్యిమూరలుH505 కొలిచిH4058 నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లుH4325 మొలH4975 లోతుండెను.

Again he measured a thousand, and brought me through the waters; the waters were to the knees. Again he measured a thousand, and brought me through; the waters were to the loins.
5

ఆయన ఇంకను వెయ్యిH505 మూరలు కొలువగాH4058 నీళ్లుH4325 మిక్కిలి లోతైH1342 నేను దాటH5674 లేనంతH3808 నదిH5158 కనబడెను, దాటH5674 వీలులేకుండH3808 ఈదవలసినంతH7813 నీరుగలH4325 నదియాయెనుH5158.

Afterward he measured a thousand; and it was a river that I could not pass over: for the waters were risen, waters to swim in, a river that could not be passed over.
6

అప్పుడాయన నాతోH413 ఇట్లనెనుH559 నరH120 పుత్రుడాH1121, నీవు చూచితివిగదాH7200 అని చెప్పి నన్ను మరలH7725 నదిH5158 యిద్దరికిH8193 తోడుకొనివచ్చెనుH1980.

And he said unto me, Son of man, hast thou seen this? Then he brought me, and caused me to return to the brink of the river.
7

నేను తిరిగిరాగాH7725 నదీH5158 తీరమునH8193 ఇరు ప్రక్కలH2088 చెట్లుH6086 విస్తారముగాH7227 కనబడెనుH2009.

Now when I had returned, behold, at the bank of the river were very many trees on the one side and on the other.
8

అప్పుడాయన నాతోH413 ఇట్లనెనుH559H428 నీళ్లుH4325 ఉబికి తూర్పుగానున్నH6930 ప్రదేశమునకుH1552 పారిH3318 అరబాH6160 లోనికిH5921 దిగిH3381 సముద్రములోH3220 పడునుH935, అప్పుడు సముద్రపుH3220 నీళ్లుH4325 మంచినీళ్లుH7495 అగును.

Then said he unto me, These waters issue out toward the east country, and go down into the desert, and go into the sea: which being brought forth into the sea, the waters shall be healed.
9

వడిగా పారుH8317 ఈ నదిH5158 వచ్చుచోట్లనెల్లH935 జలచరములన్నియుH3605 బ్రదుకునుH2421. ఈH428 నీళ్లుH4325 అక్కడికిH8033 వచ్చుటవలనH935 ఆ నీరు మంచినీళ్లగునుH7495 గనుక చేపలుH1710 బహుH3966 విస్తారములగునుH7227; ఈ నదిH5158 యెక్కడికిH8033 పారునోH935 అక్కడ సమస్తమునుH3605 బ్రదుకునుH2416.

And it shall come to pass, that every thing that liveth, which moveth, whithersoever the rivers shall come, shall live: and there shall be a very great multitude of fish, because these waters shall come thither: for they shall be healed; and every thing shall live whither the river cometh.
10

మరియు దానియొద్ద ఏన్గెదీH5872 పట్టణము మొదలుకొనిH5704 ఏనెగ్లాయీముH5882 పట్టణమువరకునుH5704 చేపలుH1710 పట్టువారుH1728 దాని ప్రక్కల నిలిచిH5975 వలలుH2764 వేయుదురుH4894; మహాH1419సముద్రములోH3220 నున్నట్లుH4327 సకల జాతి చేపలునుH1710 దానియందు బహుH3966 విస్తారముగాH7227 నుండునుH1961.

And it shall come to pass, that the fishers shall stand upon it from Engedi even unto Eneglaim; they shall be a place to spread forth nets; their fish shall be according to their kinds, as the fish of the great sea, exceeding many.
11

అయితే ఆ సముద్రపు బురదH1207 స్థలములును ఊబిస్థలములునుH1360 ఉప్పుH4417గలవైయుండిH5414 బాగుH7945కాకH3808 యుండును.

But the miry places thereof and the marishes thereof shall not be healed; they shall be given to salt.
12

నదీH5158తీరమునH8193 ఇరుప్రక్కలH2088 ఆహారమిచ్చుH3978 సకలజాతిH3605 వృక్షములుH6086 పెరుగునుH5927, వాటి ఆకులుH5929 వాడిH5034పోవుH3808, వాటి కాయలుH6529 ఎప్పటికిని రాలవుH8552H3808. ఈ నదినీరుH4325 పరిశుద్ధస్థలములోH4720నుండిH4480 పారుచున్నదిH3318 గనుక ఆచెట్లు నెల నెలకుH2320 కాయలు కాయునుH1069, వాటి పండ్లుH6529 ఆహారమునకునుH3978 వాటి ఆకులుH5929 ఔషధమునకునుH8644 వినియోగించునుH1961.

And by the river upon the bank thereof, on this side and on that side, shall grow all trees for meat, whose leaf shall not fade, neither shall the fruit thereof be consumed: it shall bring forth new fruit according to his months, because their waters they issued out of the sanctuary: and the fruit thereof shall be for meat, and the leaf thereof for medicine.
13

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 సరిహద్దులనుబట్టిH1366 ఇశ్రాయేలీయులH3478 పండ్రెండుH8147 గోత్రములH7626 ప్రకారము మీరు స్వాస్థ్యముగాH5157 పంచుకొనవలసిన భూమిH776 యిదిH1454; యోసేపుH3130 సంతతికి రెండు భాగములియ్యవలెనుH2256.

Thus saith the Lord GOD; This shall be the border, whereby ye shall inherit the land according to the twelve tribes of Israel: Joseph shall have two portions.
14

నేను ప్రమాణముచేసిH5375 మీ పితరులకుH1 ఈ దేశము ఇచ్చితినిH5414 గనుక ఏమియు భేదములేకుండ మీలో ప్రతివాడునుH376 దానిలో స్వాస్థ్యమునొందునుH5157; ఈలాగున అది మీకు స్వాస్థ్యమగునుH5159.

And ye shall inherit it, one as well as another: concerning the which I lifted up mine hand to give it unto your fathers: and this land shall fall unto you for inheritance.
15

ఉత్తరH6828 దిక్కున సెదాదునకుH6657 పోవుH935 మార్గమునH1870 మహాH1419 సముద్రముH3220 మొదలుకొనిH4480 హెత్లోనువరకుH2855 దేశమునకుH776 సరిహద్దుH1366.

And this shall be the border of the land toward the north side, from the great sea, the way of Hethlon, as men go to Zedad;
16

అది హమాతునకునుH2574 బేరోతా యునకునుH1268 దమస్కుH1834 సరిహద్దునకునుH1366 హమాతుH2574 సరిహద్దునకునుH1366 మధ్యనున్నH996 సిబ్రయీమునకునుH5453 హవ్రానుH2362 సరిహద్దునుH1366 ఆనుకొను మధ్యస్థలమైన హాజేరునకునుH2694 వ్యాపించును.

Hamath, Berothah, Sibraim, which is between the border of Damascus and the border of Hamath; Hazarhatticon, which is by the coast of Hauran.
17

పడమటి సరిహద్దుH1366 హసరేనానుH2703 అను దమస్కుH1834 సరిహద్దుH1366 పట్టణము, ఉత్తరపుH6828 సరిహద్దుH1366 హమాతుH2574; ఇది మీకు ఉత్తరపుH6828 సరిహద్దుH6285.

And the border from the sea shall be Hazarenan, the border of Damascus, and the north northward, and the border of Hamath. And this is the north side.
18

తూర్పుదిక్కునH6921 హవ్రానుH2362 దమస్కుH1834 గిలాదులకునుH1568 ఇశ్రాయేలీయులH3478 దేశమునకునుH776 మధ్య యొర్దానునదిH3383 సరిహద్దుగా ఉండును; సరిహద్దుH1366 మొదలుకొని తూర్పుH6931 సముద్రముH3220వరకుH5921 దాని కొలువవలెనుH4058; ఇది మీకు తూర్పుH6921 సరిహద్దుH6285.

And the east side ye shall measure from Hauran, and from Damascus, and from Gilead, and from the land of Israel by Jordan, from the border unto the east sea. And this is the east side.
19

దక్షిణదిక్కునH5045 తామారుH8559 మొదలుకొని కాదేషుH6946నొద్దనున్న మెరీబాH4809 ఊటలH4325వరకునుH5704 నదిH5158మార్గమున మహాH1419సముద్రమునకుH3220 మీ సరిహద్దుH6285 పోవును; ఇది మీకు దక్షిణపుH5045 సరిహద్దుH6285.

And the south side southward, from Tamar even to the waters of strife in Kadesh, the river to the great sea. And this is the south side southward.
20

పశ్చిమH3220దిక్కునH6285 సరిహద్దుH1366 మొదలుకొనిH4480 హమాతునకుH2574 పోవు మార్గముH935 వరకుH5704 మహాH1419సముద్రముH3220 సరిహద్దుగాH1366 ఉండును; ఇదిH2063 మీకు పశ్చిమH3220దిక్కుH6285 సరిహద్దుH1366.

The west side also shall be the great sea from the border, till a man come over against Hamath. This is the west side.
21

ఇశ్రాయేలీయులH3478 గోత్రములH7626 ప్రకారము ఈH2063 దేశమునుH776 మీరు పంచుకొనవలెనుH2505.

So shall ye divide this land unto you according to the tribes of Israel.
22

మీరు చీట్లువేసిH5307 మీకును మీలోH8432 నివసించిH1481 పిల్లలుH1121 కనినH3205 పరదేశులకునుH1616 స్వాస్థ్యములనుH5159 విభజించు నప్పుడు ఇశ్రాయేలీయులలోH3478 దేశమందుH249 పుట్టినవారినిగాH1121 ఆ పరదేశులను మీరు ఎంచవలెను, ఇశ్రాయేలుH3478 గోత్రికులతోH7626 పాటు తామును స్వాస్థ్యముH5159 నొందునట్లు మీవలె వారును చీట్లుH5307 వేయవలెను.

And it shall come to pass, that ye shall divide it by lot for an inheritance unto you, and to the strangers that sojourn among you, which shall beget children among you: and they shall be unto you as born in the country among the children of Israel; they shall have inheritance with you among the tribes of Israel.
23

H834 గోత్రములోH7626 పరదేశులుH1616 కాపురముందురోH1481H8033 గోత్ర భాగములో మీరు వారికి స్వాస్థ్యముH5159 ఇయ్యవలెనుH5414; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002.

And it shall come to pass, that in what tribe the stranger sojourneth, there shall ye give him his inheritance, saith the Lord GOD.

యెహెజ్కేలు అధ్యాయము 48

1

గోత్రములH7626 పేరులుH8034 ఇవిH428; దానీయులH1835 కొకభాగముH259.. అది ఉత్తరదిక్కుH6828 సరిహద్దునుండిH7097 హమాతునకుH2574పోవుH935 మార్గమువరకుH1870 హెత్లోనునకుపోవుH2855 సరిహద్దుH3027వరకునుH413 హసరేనానుH2704 అను దమస్కుH1834 సరిహద్దువరకునుH1366 హమాతుH2574 సరిహద్దుH3027 మార్గమున తూర్పుగానుH6921 పడమరగానుH3220 వ్యాపించు భూమి.

Now these are the names of the tribes. From the north end to the coast of the way of Hethlon, as one goeth to Hamath, Hazarenan, the border of Damascus northward, to the coast of Hamath; for these are his sides east and west; a portion for Dan.
2

దానుయొక్కH1835 సరిహద్దుH1366నానుకొనిH5921 తూర్పుH6921 పడమరలుగాH3220 ఆషేరీయులకుH836 ఒకH259 భాగము.

And by the border of Dan, from the east side unto the west side, a portion for Asher.
3

ఆషేరీయులH836 సరిహద్దుH1366 నానుకొనిH5921 తూర్పుH6921 పడమరలుగాH3220 నఫ్తాలీయులకుH5321 ఒకH259 భాగము.

And by the border of Asher, from the east side even unto the west side, a portion for Naphtali.
4

నఫ్తాలిH5321 సరిహద్దునుH1366 ఆనుకొనిH5921 తూర్పుH6921 పడమరలుగాH3220 మనష్షేయులకుH4519 ఒకH259 భాగము.

And by the border of Naphtali, from the east side unto the west side, a portion for Manasseh.
5

మనష్షేయులH4519 సరిహద్దునుH1366 ఆనుకొనిH5921 తూర్పుH6921 పడమరలుగాH3220 ఎఫ్రాయిమీయులకుH669 ఒకH259 భాగము.

And by the border of Manasseh, from the east side unto the west side, a portion for Ephraim.
6

ఎఫ్రాయిమీయులH669 సరిహద్దునుH1366 ఆనుకొనిH5921 తూర్పుH6921 పడమరలుగాH3220 రూబేనీయులకుH7205 ఒకH259 భాగము.

And by the border of Ephraim, from the east side even unto the west side, a portion for Reuben.
7

రూబేనీయులH7205 సరిహద్దునుH1366 ఆనుకొనిH5921 తూర్పుH6921 పడమరలుగాH3220 యూదావారికిH3063 ఒకభాగము.

And by the border of Reuben, from the east side unto the west side, a portion for Judah.
8

యూదావారిH3063 సరిహద్దునుH1366 అనుకొనిH5921 తూర్పుH6921 పడమరలుగాH3220 మీరు ప్రతిష్టించుH7311 ప్రతిష్టితH8641 భూమియుండును. దాని వెడల్పుH7341 ఇరువదిH6242యైదుH2568 వేలH505 కొలకఱ్ఱలు; దాని నిడివిH753 తూర్పుH6921నుండి పడమరH3220వరకు తక్కినభాగముల నిడివి వలెనే యుండును; పరిశుద్ధస్థలముH4720 దాని మధ్యH8432 ఉండవలెను.

And by the border of Judah, from the east side unto the west side, shall be the offering which ye shall offer of five and twenty thousand reeds in breadth, and in length as one of the other parts, from the east side unto the west side: and the sanctuary shall be in the midst of it.
9

యెహోవాకుH3068 మీరు ప్రతిష్టించుH7311 ప్రదేశముH8641 ఇరువదిH6242యైదుH2568 వేలH505 కొలకఱ్ఱల నిడివియుH753 పదిH6235వేలH505 కొలకఱ్ఱల వెడుల్పునైH7341 యుండవలెను.

The oblation that ye shall offer unto the LORD shall be of five and twenty thousand in length, and of ten thousand in breadth.
10

ఈ ప్రతిష్ఠితH6944భూమిH8641 యాజకులH3548దగునుH1961. అది ఉత్తరదిక్కునH6828 ఇరువదిH6242యైదుH2568వేలH505 కొలకఱ్ఱల నిడివియు పడమటిH3220 దిక్కున పదిH6235వేలH505 కొలకఱ్ఱల వెడల్పునుH7341 తూర్పుదిక్కునH6921 పదిH6235వేలH505 కొలకఱ్ఱల వెడల్పునుH7341 దక్షిణH5045 దిక్కున ఇరువదిH6242యైదుH2568వేలH505 కొలకఱ్ఱల నిడివియుH753 ఉండవలెను. యెహోవాH3068 పరిశుద్ధస్థలముH4720 దాని మధ్యH8432 ఉండునుH1961.

And for them, even for the priests, shall be this holy oblation; toward the north five and twenty thousand in length, and toward the west ten thousand in breadth, and toward the east ten thousand in breadth, and toward the south five and twenty thousand in length: and the sanctuary of the LORD shall be in the midst thereof.
11

ఇది సాదోకుH6659 సంతతివారైH1121 నాకు ప్రతిష్టింపబడిH6942 నేను వారి కప్పగించినH4931 దానిని కాపాడుH8104 యాజకులH3548 దగును; ఏలయనగా ఇశ్రాయేలీయులుH3478 నన్ను విడిచిపోగాH8582 మిగిలిన లేవీయులుH3881 విడిచిపోయిH8582నట్లెH83 వారు నన్ను విడిచిH8582పోలేదుH3808.

It shall be for the priests that are sanctified of the sons of Zadok; which have kept my charge, which went not astray when the children of Israel went astray, as the Levites went astray.
12

ప్రతిష్ఠితH8642 భూమియందుH776 లేవీయులH3881 సరిహద్దుదగ్గరH1366 వారికొక చోటు ఏర్పాటగును; అది అతి పరిశుద్ధముగాH6944 ఎంచబడునుH1961.

And this oblation of the land that is offered shall be unto them a thing most holy by the border of the Levites.
13

యాజకులH3548 సరిహద్దునుH1366 ఆనుకొనిH5980 లేవీయులH3881 కొకచోటు నేర్పాటుచేయవలెను; అది ఇరువదిH6242 యయిదుH2568 వేలH505 కొలకఱ్ఱల నిడివియుH753 పదిH6235వేలH505 కొలకఱ్ఱల వెడల్పునైయుండునుH7341. దాని నిడివిH753యంతయుH3065 ఇరువదిH6242 యయిదుH2568 వేలH505 కొలకఱ్ఱలును వెడల్పంతయుH7341 పదిH6235 వేలH505 కొలకఱ్ఱలును ఉండును.

And over against the border of the priests the Levites shall have five and twenty thousand in length, and ten thousand in breadth: all the length shall be five and twenty thousand, and the breadth ten thousand.
14

అది యెహోవాకుH3068 ప్రతిష్ఠితమైనH6944 భూమి గనుక దానిలో ఏమాత్రపు భాగమైనను వారు అమ్మH4376కూడదుH3808, బదులుగాH4171 ఇయ్యకూడదుH3808, ఆ భూమిH776 యొక్క ప్రథమ ఫలములనుH7225 ఇతరులను అనుభవింపనియ్యH5674 కూడదుH3808.

And they shall not sell of it, neither exchange, nor alienate the firstfruits of the land: for it is holy unto the LORD.
15

ఇరువదిH6242 యయిదుH2568వేలH505 కొలకఱ్ఱల భూమిని ఆనుకొనిH5921 వెడల్పునH7341 మిగిలినH3498 అయిదుH2568వేలH505 కొలకఱ్ఱలుగల చోటు గ్రామకంఠముగాH2455 ఏర్పరచబడినదై, పట్టణములోనిH5892 నివేశములకునుH4186 మైదానములకునుH4054 అక్కరకువచ్చును; దాని మధ్యH8432 పట్టణముH5892 కట్టబడునుH1961.

And the five thousand, that are left in the breadth over against the five and twenty thousand, shall be a profane place for the city, for dwelling, and for suburbs: and the city shall be in the midst thereof.
16

దాని పరిమాణH4060 వివరమేదనగాH428, ఉత్తరH6828దిక్కునH6285 నాలుగుH702వేలH505 ఐదుH2568వందలH3967 కొలకఱ్ఱలు, దక్షిణH5045 దిక్కునH6285 నాలుగుH702వేలH505 ఐదుH2568వందలH3967 కొలకఱ్ఱలు, తూర్పుH6921 దిక్కునH6285 నాలుగుH702వేలH505 ఐదుH2568వందలH3967 కొలకఱ్ఱలు, పడమటిH3220 దిక్కునH6285 నాలుగుH702వేలH505 ఐదుH2568వందలH3967 కొలకఱ్ఱలు.

And these shall be the measures thereof; the north side four thousand and five hundred, and the south side four thousand and five hundred, and on the east side four thousand and five hundred, and the west side four thousand and five hundred.
17

పట్టణమునకుH5892 చేరిన ఖాళీస్థలముH4054 ఉత్తరపుతట్టునH6828 రెండువందలH3967 యేబదిH2572 కొలకఱ్ఱలు, దక్షిణపుతట్టునH5045 రెండువందలH3967 ఏబదిH2572 కొలకఱ్ఱలు, తూర్పుతట్టునH6921 రెండువందలH3967 ఏబదిH2572 కొలకఱ్ఱలు, పడమటితట్టునH3220 రెండువందలH3967 ఏబదిH2572 కొలకఱ్ఱలు ఉండవలెను.

And the suburbs of the city shall be toward the north two hundred and fifty, and toward the south two hundred and fifty, and toward the east two hundred and fifty, and toward the west two hundred and fifty.
18

ప్రతిష్ఠితH6944 భూమినిH8641 ఆనుకొనిH5980 మిగిలిన భూమి ఫలము పట్టణములోH5892 కష్టముచేతH5647 జీవించువారికి ఆధారముగాH3899 ఉండునుH1961. అది ప్రతిష్ఠితH6944భూమినిH8641 యానుకొనిH5980 తూర్పుతట్టునH6921 పదిH6235వేలH505 కొలకఱ్ఱలును పడమటితట్టునH3220 పదిH6235వేలH505 కొలకఱ్ఱలును ఉండునుH1961.

And the residue in length over against the oblation of the holy portion shall be ten thousand eastward, and ten thousand westward: and it shall be over against the oblation of the holy portion; and the increase thereof shall be for food unto them that serve the city.
19

ఏ గోత్రపువారైననుH7626 పట్టణములోH5892 కష్టముచేసిH5647 జీవించువారు దానిని సాగుబడిచేయుదురుH5647.

And they that serve the city shall serve it out of all the tribes of Israel.
20

ప్రతిష్ఠితH6944 భూమిH8641యంతయుH3605 ఇరువదిH6242 యయిదుH2568 వేలH505 కొలకఱ్ఱల చచ్చౌకముగా ఉండును; దానిలో నాలుగవH7243 భాగము పట్టణమునకుH5892 ఏర్పాటు చేయవలెనుH7311.

All the oblation shall be five and twenty thousand by five and twenty thousand: ye shall offer the holy oblation foursquare, with the possession of the city.
21

ప్రతిష్ఠితH6944 స్థానమునకునుH8641 పట్టణమునకుH5892 ఏర్పాటు చేయబడిన భాగమునకునుH272 ఇరు ప్రక్కలనున్నH2088 భూమిని, అనగా తూర్పుదిశనుH6921 ప్రతిష్ఠితస్థానముగాH861 ఏర్పడిన యిరువదిH6242యయిదుH2568 వేలH505 కొలకఱ్ఱలును పడమటిH3220 దిశనుH1366 గోత్రస్థానములుగా ఏర్పడిన యిరువదిH6242యయిదుH2568 వేలH505 కొలకఱ్ఱలును గల భూమినిH2506 యానుకొనుస్థానముH5980 అధిపతిదగునుH5387. ప్రతిష్ఠితH6944 స్థానమునుH8641, మందిరమునకుH4720 ప్రతిష్ఠింపబడినH6944 స్థానమునుH8641 దానికి మధ్యగాH8432 ఉండునుH1961.

And the residue shall be for the prince, on the one side and on the other of the holy oblation, and of the possession of the city, over against the five and twenty thousand of the oblation toward the east border, and westward over against the five and twenty thousand toward the west border, over against the portions for the prince: and it shall be the holy oblation; and the sanctuary of the house shall be in the midst thereof.
22

యూదావారిH3063 సరిహద్దునకునుH1366 బెన్యామీనీయులH1144 సరిహద్దునకునుH1366 మధ్యగానున్నH996 లేవీయులH3881 స్వాస్థ్యమునుH272 పట్టణమునకుH5892 ఏర్పాటైన స్థానమునుH272 ఆనుకొను భూమిలో అధిపతిH5387 భూమికి లోగాH8432 ఉన్నది అధిపతిH5387 దగునుH1961.

Moreover from the possession of the Levites, and from the possession of the city, being in the midst of that which is the prince's, between the border of Judah and the border of Benjamin, shall be for the prince.
23

తూర్పునుండిH6921 పడమటిH3220వరకుH5704 కొలువగా మిగిలినH3499 గోత్రములకుH7626 భాగములు ఏర్పాటగును. బెన్యామీనీయులకుH1144 ఒకH259 భాగము,

As for the rest of the tribes, from the east side unto the west side, Benjamin shall have a portion.
24

బెన్యామీనీయులH1144 సరిహద్దునుH1366 ఆనుకొనిH5921 తూర్పుH6921 పడమరలుగాH3220 షిమ్యోనీయులకుH8095 ఒకH259 భాగము;

And by the border of Benjamin, from the east side unto the west side, Simeon shall have a portion.
25

షిమ్యోనీయులH8095 సరిహద్దునుH1366 ఆనుకొనిH5921 తూర్పుH6921 పడమరలుగాH3220 ఇశ్శాఖారీయులకుH3485 ఒకH259 భాగము

And by the border of Simeon, from the east side unto the west side, Issachar a portion.
26

ఇశ్శాఖారీయులH3485 సరిహద్దునుH1366 ఆనుకొనిH5921 తూర్పుH6921 పడమరలుగాH3220 జెబూలూనీయులకుH2074 ఒకH259 భాగము,

And by the border of Issachar, from the east side unto the west side, Zebulun a portion.
27

జెబూలూనీయులH2074 సరిహద్దునుH1366 ఆనుకొనిH5921 తూర్పుH6921 పడమరలుగాH3220 గాదీయులకుH1410 ఒకH259 భాగము;

And by the border of Zebulun, from the east side unto the west side, Gad a portion.
28

దక్షిణH5045దిక్కునH6285 తామారునుండిH8559 కాదేషులోనున్నH6946 మెరీబాH4808 ఊటలవరకుH4325 నదివెంబడిH5158 మహాH1419సముద్రమువరకుH3220 గాదీయులకుH1410 సరిహద్దుH1366 ఏర్పడును.

And by the border of Gad, at the south side southward, the border shall be even from Tamar unto the waters of strife in Kadesh, and to the river toward the great sea.
29

మీరు చీట్లువేసిH5307 ఇశ్రాయేలీయులH3478 గోత్రములకుH7626 విభాగింపవలసిన దేశముH776 ఇదేH2063. వారివారి భాగములుH4256 ఇవేH428. యిదే యెహోవాH3069 యిచ్చిన ఆజ్ఞH5002.

This is the land which ye shall divide by lot unto the tribes of Israel for inheritance, and these are their portions, saith the Lord GOD.
30

పట్టణస్థానH5892 వైశాల్యతH8444 ఎంతనగా, ఉత్తరమునH6828 నాలుగుH702 వేలH505 ఐదుH2568వందలH3967 కొలకఱ్ఱల పరిమాణముH4060.

And these are the goings out of the city on the north side, four thousand and five hundred measures.
31

ఇశ్రాయేలీయులH3478 గోత్రపుH7626 పేళ్లనుబట్టిH8034 పట్టణపుH5892 గుమ్మములకుH8179 పేళ్లు పెట్టవలెను. ఉత్తరపుతట్టునH6828 రూబేనుదనియుH7205, యూదాదనియుH3063, లేవిదనియుH3878 మూడుH7969 గుమ్మములుండవలెనుH8179.

And the gates of the city shall be after the names of the tribes of Israel: three gates northward; one gate of Reuben, one gate of Judah, one gate of Levi.
32

తూర్పుH6921తట్టుH6285 నాలుగుH702వేలH505 ఐదుH2568వందలH3967 కొలకఱ్ఱల పరిమాణము గలది. ఆ తట్టున యోసేపుదనియుH3130 బెన్యామీనుదనియుH1144 దానుదనియుH1835 మూడుH7969 గుమ్మములుండవలెనుH8179.

And at the east side four thousand and five hundred: and three gates; and one gate of Joseph, one gate of Benjamin, one gate of Dan.
33

దక్షిణపుH5045తట్టుH6285 నాలుగుH702 వేలH505 ఐదుH2568వందలH3967 కొలకఱ్ఱల పరిమాణము గలది. ఆ తట్టున షిమ్యోనుదనియుH8095 ఇశ్శాఖారుదనియుH3485 జెబూలూనుదనియుH2074 మూడుH7969 గుమ్మములుండవలెనుH8179.

And at the south side four thousand and five hundred measures: and three gates; one gate of Simeon, one gate of Issachar, one gate of Zebulun.
34

పడమటిH3220తట్టుH6285 నాలుగుH702వేలH505 ఐదుH2568వందలH3967 కొలకఱ్ఱల పరిమాణముగలది. ఆ తట్టున గాదుదనియుH1410 ఆషేరుదనియుH836 నఫ్తాలిదనియుH5321 మూడుH7969 గుమ్మములుండవలెనుH8179.

At the west side four thousand and five hundred, with their three gates; one gate of Gad, one gate of Asher, one gate of Naphtali.
35

దాని కైవారముH5439 పదుH6240నెనిమిదిH8083వేలH505 కొలకఱ్ఱల పరిమాణము. యెహోవాH3068 యుండు స్థలమని నాటనుండిH3117 ఆ పట్టణమునకుH5892 పేరుH8034.

It was round about eighteen thousand measures: and the name of the city from that day shall be, The LORD is there.

ఫిలేమోనుకు అధ్యాయము 1

1

క్రీస్తుG5547యేసుG2424 ఖైదీయైనG1198 పౌలునుG3972, సహోదరుడైనG80 తిమోతియునుG5095 మా ప్రియుడునుG27 జతపనివాడునైనG4904 ఫిలేమోనుకునుG5371

Paul, a prisoner of Jesus Christ, and Timothy our brother, unto Philemon our dearly beloved, and fellowlabourer,
2

మన సహోదరియైనG79 అప్ఫియకునుG682, తోడి యోధుడైనG4961 అర్ఖిప్పునకునుG751, నీ యింటG3624 ఉన్న సంఘమునకునుG1577 శుభమని చెప్పి వ్రాయునది.

And to our beloved Apphia, and Archippus our fellowsoldier, and to the church in thy house:
3

మన తండ్రియైనG3962 దేవునిG2316నుండియు ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547నుండియు కృపయుG5485 సమాధానమునుG1515 మీకు కలుగును గాక.

Grace to you, and peace, from God our Father and the Lord Jesus Christ.
4

నీ ప్రేమనుG26గూర్చియు, ప్రభువైనG2962 యేసుG2424 ఎడలనుG4314 సమస్తG3956 పరిశుద్ధులG40యెడలనుG1519 నీకు కలిగియున్నG2192 విశ్వాసమునుG4102 గూర్చియు నేను వినిG191

I thank my God, making mention of thee always in my prayers,
5

నా ప్రార్థనలG4335యందు;నీ నిమిత్తము విజ్ఞాపనముG3417 చేయుచుG4160, ఎల్లప్పుడుG3842 నా దేవునికిG2316 కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచుG2168,

Hearing of thy love and faith, which thou hast toward the Lord Jesus, and toward all saints;
6

క్రీస్తునుG5547బట్టిG1519 మీ యందున్న ప్రతిG3956 శ్రేష్ఠమైన వరముG18 విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుటG1922వలనG1722 ఇతరులు నీ విశ్వాసమందుG4102 పాలివారగుటG2842 అనునది కార్యకారిG1756 కావలయుననిG1096 వేడుకొనుచున్నాను.

That the communication of thy faith may become effectual by the acknowledging of every good thing which is in you in Christ Jesus.
7

సహోదరుడాG80, పరిశుద్ధులG40 హృదయములుG4698 నీ మూలముగాG1223 విశ్రాంతిG373 పొందినందునG3754 నీ ప్రేమనుG26బట్టి నాకు విశేషమైనG4183 ఆనందమునుG5479 ఆదరణయుG3874 కలిగెనుG2192.

For we have great joy and consolation in thy love, because the bowels of the saints are refreshed by thee, brother.
8

కావునG1352 యుక్తమైనG433దానినిగూర్చిG3588 నీ కాజ్ఞాపించుటకుG2004 క్రీస్తుG5547నందు నాకు బహుG4183 ధైర్యముG3954 కలిగియున్ననుG2192,

Wherefore, though I might be much bold in Christ to enjoin thee that which is convenient,
9

వృద్ధుడనుG4246 ఇప్పుడుG3570 క్రీస్తుG5547యేసుG2424 ఖైదీనైయున్నG1198 పౌలనుG3972 నేను ప్రేమనుబట్టిG1223G26 వేడుకొనుటG3870 మరి మంచిదను కొనిG3123,

Yet for love's sake I rather beseech thee, being such an one as Paul the aged, and now also a prisoner of Jesus Christ.
10

నా బంధకములలోG1199 నేను కనినG1080 నా కుమారుడగుG5043G3739 ఒనేసిముG3682 కోసరము నిన్ను వేడుకొనుచున్నానుG3870.

I beseech thee for my son Onesimus, whom I have begotten in my bonds:
11

అతడు మునుపుG4218 నీకు నిష్‌ప్రయోజనమైనవాడేG890 గాని, యిప్పుడుG3570 నీకును నాకునుG2532 ప్రయోజనకరమైనవాడాయెనుG2173.

Which in time past was to thee unprofitable, but now profitable to thee and to me:
12

నా ప్రాణముG4698 వంటివాడైనG846 అతనిని నీయొద్దకు తిరిగిG375 పంపియున్నానుG375.

Whom I have sent again: thou therefore receive him, that is, mine own bowels:
13

నేను సువార్తG2098కొరకు బంధకములోG1199 ఉండగా నీకు ప్రతిగాG5228 అతడు నాకు పరిచారముG1247చేయు నిమిత్తముG2443 నాయొద్ద అతని నుంచుకొనవలెననిG2722 యుంటినిG1014 గాని

Whom I would have retained with me, that in thy stead he might have ministered unto me in the bonds of the gospel:
14

నీ ఉపకారముG18 బలవంతముG318చేతనైనట్టుG2596 కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగాG1595 ఉండవలెననిG2443, నీ సమ్మతిలేకG1106G5565 యేమియుG3762 చేయుటకుG4160 నాకిష్టముG2309లేదు.

But without thy mind would I do nothing; that thy benefit should not be as it were of necessity, but willingly.
15

అతడికమీదటG3765 దాసుడుగాG1401 ఉండక దాసునికంటెG1041 ఎక్కువవాడుగానుG5228, ప్రియG27 సహోదరుడుG80

For perhaps he therefore departed for a season, that thou shouldest receive him for ever;
16

గాను, విశేషముగాG3122 నాకును, శరీరG4561విషయమును ప్రభువుG2962 విషయమును మరిG3123 విశేషముగాG4214 నీకును, ప్రియG27 సహో దరుడుగానుG80, నీయొద్ద ఎల్లప్పుడుG166 ఉండుటకేG568 కాబోలుG5029G3778G1223 అతడు కొద్దికాలముG5610 నిన్ను ఎడబాసి యుండెనుG5563.

Not now as a servant, but above a servant, a brother beloved, specially to me, but how much more unto thee, both in the flesh, and in the Lord?
17

కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగాG2844 ఎంచినG2192యెడలG1487G3767 నన్ను చేర్చు కొన్నట్టు అతనిని చేర్చుకొనుముG4355.

If thou count me therefore a partner, receive him as myself.
18

అతడు నీకు ఏG5100 నష్టమైననుG91 కలుగజేసిన యెడలనుG1487, నీకు ఏమైనG5100 ఋణమున్నG3784 యెడలను, అది నా లెక్కలోG1677 చేర్చుముG1677;

If he hath wronged thee, or oweth thee ought, put that on mine account;
19

పౌలనుG3972 నేను నా స్వహస్తముతోG1699G5495 ఈ మాట వ్రాయుచున్నానుG1125 అది నేనే తీర్తునుG661. అయిననుG2532 నీ ఆత్మవిషయములోG4572 నీవే నాకు ఋణపడియున్నావనిG4359 నేను చెప్పనేలG3004?

I Paul have written it with mine own hand, I will repay it: albeit I do not say to thee how thou owest unto me even thine own self besides.
20

అవునుG3483a సహోదరుడాG80, ప్రభువునందుG2962 నీవలన నాకు ఆనందముG3685 కలుగనిమ్ము, క్రీస్తునందుG5547 నా హృదయమునకుG4698 విశ్రాంతి కలుగజేయుముG373.

Yea, brother, let me have joy of thee in the Lord: refresh my bowels in the Lord.
21

నేను చెప్పినG3004దానిG3739కంటెG5228 నీవు ఎక్కువగాG5228G2532 చేతువనిG4160 యెరిగిG3609a నా మాట విందువనిG5218 నమి్మG3982 నీకు వ్రాయుచున్నానుG1125.

Having confidence in thy obedience I wrote unto thee, knowing that thou wilt also do more than I say.
22

అంతేకాదుG260G2532, నీ ప్రార్థనలG4335 మూలముగాG1223 నేను నీకు అనుగ్రహింపబడుదుననిG5483 నిరీక్షించుచున్నానుG1679 గనుక నా నిమిత్తము బసG3578 సిద్ధముG2090 చేయుము.

But withal prepare me also a lodging: for I trust that through your prayers I shall be given unto you.
23

క్రీస్తుG5547 యేసుG2424 నందు నాతోడి ఖైదీయైనG4869 ఎపఫ్రాG1889,

There salute thee Epaphras, my fellowprisoner in Christ Jesus;
24

నా జతపనివారైనG4904 మార్కుG3138, అరిస్తార్కుG708, దేమాG1214, లూకాG3065 వందనములుG782 చెప్పుచున్నారు.

Marcus, Aristarchus, Demas, Lucas, my fellowlabourers.
25

మన ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 కృపG5485 మీ ఆత్మకుG4151 తోడై యుండును గాక. అమేన్‌.

The grace of our Lord Jesus Christ be with your spirit. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.