Day 337
Day 338 : దానియేలు 3 & హెబ్రీయులకు 4-6
Day 339

దానియేలు అధ్యాయము 3

1

రాజగుH4430 నెబుకద్నెజరుH5020 బంగారుH1722 ప్రతిమయొకటిH6755 చేయించిH5648, బబులోనుH895 దేశములోనిH4083 దూరాయనుH1757 మైదానములోH1236 దాని నిలువబెట్టించెనుH6966. అది అరువదిH8361 మూరలH521 ఎత్తునుH7314 ఆరుH8353 మూరలH521 వెడల్పునైH6613 యుండెను.

Nebuchadnezzar the king made an image of gold, whose height was threescore cubits, and the breadth thereof six cubits: he set it up in the plain of Dura, in the province of Babylon.
2

రాజగుH4430 నెబుకద్నెజరుH5020 అధిపతులనుH324 సేనాధిపతులనుH5460 సంస్థానాధిపతులనుH5460 మంత్రులనుH6347 ఖజానాదారులనుH1411 ధర్మశాస్త్రవిధాయకులనుH8614 న్యాయాధిపతులనుH148 సంస్థానములలోH4083 ఆధిక్యముH7984 వహించినవారినందరినిH3606 సమకూర్చుటకునుH3673, రాజగుH4430 నెబుకద్నెజరుH5020 నిలువబెట్టించినH6966 ప్రతిమయొక్కH6755 ప్రతిష్ఠకుH2597 రప్పించుటకునుH858 దూతలను పంపించగాH7972

Then Nebuchadnezzar the king sent to gather together the princes, the governors, and the captains, the judges, the treasurers, the counsellors, the sheriffs, and all the rulers of the provinces, to come to the dedication of the image which Nebuchadnezzar the king had set up.
3

ఆ యధిపతులునుH324 సేనాధిపతులునుH5460 సంస్థానాధిపతులునుH1884 మంత్రులునుH6347 ఖజానాదారులునుH1411 ధర్మశాస్త్రవిధాయకులునుH8614 న్యాయాధిపతులునుH148 సంస్థానములలోH4083 ఆధిక్యముH7984 వహించినవారందరునుH3606 రాజగుH4430 నెబుకద్నెజరుH5020 నిలువబెట్టించినH6966 ప్రతిమయొక్కH6755 ప్రతిష్ఠకుH2597 కూడివచ్చిH3673, రాజగు నెబుకద్నెజరుH5020 నిలువబెట్టించినH6966 ప్రతిమH6755 యెదుటH6903 నిలుచుండిరిH6966.

Then the princes, the governors, and captains, the judges, the treasurers, the counsellors, the sheriffs, and all the rulers of the provinces, were gathered together unto the dedication of the image that Nebuchadnezzar the king had set up; and they stood before the image that Nebuchadnezzar had set up.
4

ఇట్లుండగా ఒక దూతH3744 చాటించినదిH7123 ఏమనగా-జనులారాH5972, దేశస్థులారాH524, ఆ యా భాషలుH3961 మాటలాడువారలారా, మీకాజ్ఞH560 ఇచ్చుచున్నాను.

Then an herald cried aloud, To you it is commanded, O people, nations, and languages,
5

ఏమనగాH1768, బాకాH7162 పిల్లంగ్రోవిH4953 పెద్ద వీణH7030 సుంఫోనీయH5443 వీణH6460 విపంచికH5481 సకలH3606 విధములగుH2178 వాద్యH2170 ధ్వనులుH7032 మీకు వినబడుH8086 నప్పుడుH5732 రాజగుH4430 నెబుకద్నెజరుH5020 నిలువబెట్టించినH6966 బంగారుH1722 ప్రతిమయెదుటH6755 సాగిలపడిH5308 నమస్కరించుడిH5457.

That at what time ye hear the sound of the cornet, flute, harp, sackbut, psaltery, dulcimer, and all kinds of musick, ye fall down and worship the golden image that Nebuchadnezzar the king hath set up:
6

సాగిలపడిH5308 నమస్కరింపనిH5457 వాడెవడోH4479 వాడు మండుచున్నH3345 అగ్నిH5135 గుండముH861 లోH1459 తక్షణమేH8160 వేయబడునుH7412.

And whoso falleth not down and worshippeth shall the same hour be cast into the midst of a burning fiery furnace.
7

సకలH3606 జనులకుH5972 బాకాH7162 పిల్లంగ్రోవిH4953 పెద్దవీణH7030 వీణH5443 సుంఫోనీయH6460 విపంచిక సకలH3606 విధములగుH2178 వాద్యH2170 ధ్వనులుH7032 వినబడగాH8086 ఆ జనులునుH5972 దేశస్థులునుH524 ఆ యా భాషలుH3961 మాటలాడువారును సాగిలపడిH5308, రాజగుH4430 నెబుకద్నెజరుH5020 నిలువబెట్టించినH6966 బంగారుH1722 ప్రతిమకుH6755 నమస్కారముH5457 చేసిరి.

Therefore at that time, when all the people heard the sound of the cornet, flute, harp, sackbut, psaltery, and all kinds of musick, all the people, the nations, and the languages, fell down and worshipped the golden image that Nebuchadnezzar the king had set up.
8

ఆ సమయమందుH2166 కల్దీయులలోH3779 కొందరుH1400 ముఖ్యులు వచ్చిH7127 యూదులపైనిH3062 కొండెములుచెప్పిH7170

Wherefore at that time certain Chaldeans came near, and accused the Jews.
9

రాజగుH4430 నెబుకద్నెజరుH5020 నొద్ద ఈలాగు మనవిచేసిరిH6032 రాజుH4430 చిరకాలముH5957 జీవించునుH2418 గాక.

They spake and said to the king Nebuchadnezzar, O king, live for ever.
10

రాజాH4430, తాము ఒక కట్టడH2942 నియమించితిరిH7761; ఏదనగా బాకానుH7162 పిల్లంగ్రోవినిH4953 పెద్దవీణనుH7030 వీణనుH5443 విపంచికనుH6460 సుంఫోనీయనుH5481 సకలH3606 విధములగుH2178 వాద్యH2170 ధ్వనులనుH7032 వినుH8086 ప్రతిH3606 వాడుH606 సాగిలపడిH5308 ఆ బంగారుH1722 ప్రతిమకుH6755 నమస్కారముH5457 చేయవలెను.

Thou, O king, hast made a decree, that every man that shall hear the sound of the cornet, flute, harp, sackbut, psaltery, and dulcimer, and all kinds of musick, shall fall down and worship the golden image:
11

సాగిలపడిH5308 నమస్కరింపనిH5457 వాడెవడోH4479 వాడు మండుచున్నH3345 అగ్నిH5135 గుండముH861 లోH1459 వేయబడునుH7412.

And whoso falleth not down and worshippeth, that he should be cast into the midst of a burning fiery furnace.
12

రాజాH4430, తాము షద్రకుH7715, మేషాకుH4336, అబేద్నగోH5665 అను ముగ్గురు యూదులనుH3062 బబులోనుH895 దేశములోనిH4083 రాచకార్యములుH5673 విచారించుటకు నియమించితిరిH4483; ఆH479 మనుష్యులుH1400 తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టH7761 లేదుH3809, తమరి దేవతలనుH426 పూజించుటH6399 లేదుH3809, తమరు నిలువబెట్టించినH6966 బంగారుH1722 ప్రతిమకుH6755 నమస్కరించుటయేH5457 లేదుH3809 అనిరి.

There are certain Jews whom thou hast set over the affairs of the province of Babylon, Shadrach, Meshach, and Abednego; these men, O king, have not regarded thee: they serve not thy gods, nor worship the golden image which thou hast set up.
13

అందుకుH116 నెబుకద్నెజరుH5020 అత్యాగ్రహమునుH7266 రౌద్రమునుH2528 గలవాడై షద్రకునుH7715 మేషాకునుH4336 అబేద్నెగోనుH5665 పట్టుకొని రండనిH858 ఆజ్ఞH560 ఇయ్యగా వారు ఆH479 మనుష్యులనుH1400 పట్టుకొని రాజH4430 సన్నిధికిH6925 తీసికొనిH858 వచ్చిరి.

Then Nebuchadnezzar in his rage and fury commanded to bring Shadrach, Meshach, and Abednego. Then they brought these men before the king.
14

అంతట నెబుకద్నెజరుH5020 వారితో ఇట్లనెనుH6032 -షద్రకూH7715, మేషాకూH4336, అబేద్నెగోH5665 మీరు నా దేవతనుH426 పూజించుటH6399 లేదనియుH3809, నేను నిలువబెట్టించినH6966 బంగారుH1722 ప్రతిమకుH6755 నమస్కరించుటH5457 లేదనియుH3809 నాకు వినబడినది. అది నిజమాH6656?

Nebuchadnezzar spake and said unto them, Is it true, O Shadrach, Meshach, and Abednego, do not ye serve my gods, nor worship the golden image which I have set up?
15

బాకానుH7162 పిల్లంగ్రోవినిH4953 పెద్దవీణనుH7030 వీణనుH5443 సుంఫోనీయనుH6460 విపంచికనుH5481 సకలH3606 విధములగుH2178 వాద్యH2170 ధ్వనులనుH7032 మీరు వినుH8086 సమయములోH5732 సాగిలపడిH5308, నేను చేయించినH5648 ప్రతిమకుH6755 నమస్కరించుటకుH5457 సిద్ధముగాH6263 ఉండినH383 యెడలH2006 సరే మీరు నమస్కH5457 రింపనిH3809 యెడలH2006 తక్షణమేH8160 మండుచున్నH3345 వేడిమిగల అగ్నిH5135 గుండముH861 లోH1459 మీరు వేయబడుదురుH7412; నా చేతిలోH3028 నుండిH4481 మిమ్మును విడిపింపగలH7804 దేవుడెక్కడH426 నున్నాడు?

Now if ye be ready that at what time ye hear the sound of the cornet, flute, harp, sackbut, psaltery, and dulcimer, and all kinds of musick, ye fall down and worship the image which I have made; well: but if ye worship not, ye shall be cast the same hour into the midst of a burning fiery furnace; and who is that God that shall deliver you out of my hands?
16

షద్రకునుH7715, మేషాకునుH4336, అబేద్నెగోయుH5665 రాజుతోH4430 ఈలాగు చెప్పిరిH6032 -నెబుకద్నెజరూH5020,యిందునుH1836 గురించిH6600 నీకు ప్రత్యుత్తరH8421 మియ్యవలెనన్న చింతH మాకుH586 లేదుH3809.

Shadrach, Meshach, and Abednego, answered and said to the king, O Nebuchadnezzar, we are not careful to answer thee in this matter.
17

మేముH586 సేవించుచున్నH6399 దేవుడుH426 మండుచున్నH3345 వేడిమిగల యీ అగ్నిH5135 గుండముH861 లోనుండిH4481 మమ్మును తప్పించి రక్షించుటకుH7804 సమర్థుడుH3202;మరియు నీ వశమునH3028 పడకుండ ఆయన మమ్మును రక్షించునుH7804; ఒక వేళH2006 ఆయన రక్షింపకపోయినను

If it be so, our God whom we serve is able to deliver us from the burning fiery furnace, and he will deliver us out of thine hand, O king.
18

రాజాH4430, నీ దేవతలనుH426 మేముH383 పూజింH6399 పమనియుH3809, నీవు నిలువబెట్టించినH6966 బంగారుH1722 ప్రతిమకుH6755 నమస్కరింH5457 పమనియుH3809 తెలిసికొనుముH3046.

But if not, be it known unto thee, O king, that we will not serve thy gods, nor worship the golden image which thou hast set up.
19

అందుకుH116 నెబుకద్నెజరుH5020 అత్యాH4391 గ్రహముH2528 నొందినందున షద్రకుH7715, మేషాకుH4336, అబేద్నెగోయనుH5665 వారి విషయములోH5922 ఆయన ముఖముH600 వికారమాయెనుH8133 గనుక గుండముH861 ఎప్పటికన్నH2370 ఏడంతలుH7655 వేడిమిగాH228 చేయుమనిH6032 యాజ్ఞH560 ఇచ్చెను.

Then was Nebuchadnezzar full of fury, and the form of his visage was changed against Shadrach, Meshach, and Abednego: therefore he spake, and commanded that they should heat the furnace one seven times more than it was wont to be heated.
20

మరియు తన సైన్యములోనుండుH2429 బలిష్ఠులలోH1401 కొందరినిH1400 పిలువనంపించి షద్రకునుH7715, మేషాకునుH4336, అబేద్నెగోనుH5665 బంధించిH3729 వేడిమిగలిగిH5135 మండుచున్నH3345 ఆ గుండములోH861 వేయుడనిH7412 ఆజ్ఞH560 ఇయ్యగా

And he commanded the most mighty men that were in his army to bind Shadrach, Meshach, and Abednego, and to cast them into the burning fiery furnace.
21

వారుH479 వారి అంగీలనుH5622 నిలువుటంగీలనుH6361 పైవస్త్రములనుH3737 తక్కిన వస్త్రములనుH3831 తియ్యకయే, యున్నపాటునH116 ముగ్గురిని వేడిమిH5135 గలిగి మండుచున్నH3345 ఆ గుండముH861నడుమH1459 పడవేసిరిH7412.

Then these men were bound in their coats, their hosen, and their hats, and their other garments, and were cast into the midst of the burning fiery furnace.
22

రాజాH4430జ్ఞH4406 తీవ్రమైH2685నందుననుH4481 గుండముH861 మిక్కిలిH3493 వేడిమిగలH228దైనందుననుH6903 షద్రకుH7715, మేషాకుH4336, అబేద్నెగోలనుH5665 విసిరివేసినH5267H479 మనుష్యులుH1400 అగ్నిH5135జ్వాలలచేతH7361 కాల్చబడి చనిపోయిరిH6992.

Therefore because the king's commandment was urgent, and the furnace exceeding hot, the flame of the fire slew those men that took up Shadrach, Meshach, and Abednego.
23

షద్రకుH7715, మేషాకుH4336, అబేద్నెగోయనుH5665H479 ముగ్గరుH8532 మనుష్యులుH1400 బంధింపబడినవారైH3729 వేడిమిగలిగిH5135 మండుచున్నH3345 ఆ గుండముH861లోH1459 పడగాH5308

And these three men, Shadrach, Meshach, and Abednego, fell down bound into the midst of the burning fiery furnace.
24

రాజగుH4430 నెబుకద్నెజరుH5020 ఆశ్చర్యపడిH8429 తీవరముగH927 లేచిH6966-మేము ముగ్గురుH8532 మనుష్యులనుH1400 బంధించిH3729 యీ అగ్నిH5135లోH1459 వేసితివిుH7412గదాH3809 యనిH560 తన మంత్రులH1907 నడిగెనుH6032. వారురాజాH4430, సత్యమేH3330 అనిH560 రాజుతోH4430 ప్రత్యుత్తరమిచ్చిరిH6032.

Then Nebuchadnezzar the king was astonied, and rose up in haste, and spake, and said unto his counsellors, Did not we cast three men bound into the midst of the fire? They answered and said unto the king, True, O king.
25

అందుకుH1888 రాజు-నేనుH576 నలుగురుH703 మనుష్యులుH1400 బంధకములులేకH8271 అగ్నిH5135లోH1459 సంచరించుటH1981 చూచుచున్నానుH2370; వారికి హానిH2257 యేమియు కలుగH383లేదుH3809; నాల్గవవానిH7244 రూపముH7299 దేవతలH426 రూపమును బోలినH1821దనిH560 వారికి ప్రత్యుత్తరమిచ్చెనుH6032.

He answered and said, Lo, I see four men loose, walking in the midst of the fire, and they have no hurt; and the form of the fourth is like the Son of God.
26

అంతటH116 నెబుకద్నెజరుH5020 వేడిమిH5135 గలిగి మండుచున్నH3345 ఆ గుండముH861 వాకిలిH8651 దగ్గరకుH7127 వచ్చి-షద్రకుH7715, మేషాకుH4336, అబేద్నెగోH5665 యనువారలారా, మహోన్నతుడగుH5943 దేవునిH426 సేవకులారాH5649, బయటికివచ్చిH5312 నాయొద్దకు రండనిH858 పిలువగా, షద్రకుH7715, మేషాకుH4336, అబేద్నెగోH5665 ఆ అగ్నిH5135లోనుండిH1459 బయటికిH5312 వచ్చిరి.

Then Nebuchadnezzar came near to the mouth of the burning fiery furnace, and spake, and said, Shadrach, Meshach, and Abednego, ye servants of the most high God, come forth, and come hither. Then Shadrach, Meshach, and Abednego, came forth of the midst of the fire.
27

అధిపతులునుH324 సేనాధిపతులునుH5460 సంస్థానాధిపతులునుH6347 రాజుయొక్కH4430 ప్రధాన మంత్రులునుH1907 కూడిH3673 వచ్చి ఆH479 మనుష్యులనుH1400 పరీక్షించిH2370, వారి శరీరములకుH1655 అగ్నిH5135 యేహాని చేయకుండుటయుH3809, వారి తలH7217వెండ్రుకలలోH8177 ఒకటైనను కాలిH2761పోకుండుటయుH3809, వారి వస్త్రములుH5622 చెడిH8133పోకుండుటయుH3809, అగ్నిH5135 వాసనయైననుH7382 వారి దేహములకు తగలH5709కుండుటయుH3809 చూచిరి.

And the princes, governors, and captains, and the king's counsellors, being gathered together, saw these men, upon whose bodies the fire had no power, nor was an hair of their head singed, neither were their coats changed, nor the smell of fire had passed on them.
28

నెబుకద్నెజరుH5020 -షద్రకుH7715, మేషాకుH4336, అబేద్నెగోయనుH5665 వీరి దేవుడుH426 పూజార్హుడుH1289; ఆయన తన దూతH4398 నంపిH7972 తన్నాశ్రయించినH7365 దాసులనుH5649 రక్షించెనుH7804. వారు తమ దేవునికిH426 గాకH3861 మరి ఏH3606 దేవునికిH426 నమస్కH5457 రింపకయుH3809, ఏ దేవుని సేవింH6399 పకయుH3809 ఉందుమని తమ దేహములనుH1655 అప్పగించిH3052 రాజుయొక్కH4430 ఆజ్ఞనుH4406 వ్యర్థ పరచిరిH8133.

Then Nebuchadnezzar spake, and said, Blessed be the God of Shadrach, Meshach, and Abednego, who hath sent his angel, and delivered his servants that trusted in him, and have changed the king's word, and yielded their bodies, that they might not serve nor worship any god, except their own God.
29

కాగా నేనొక శాసనముH2942 నియమించుచున్నానుH7761; ఏదనగాH1768, ఇవి్వధముగH1836 రక్షించుటకుH5338 సమర్థుడగుH3202 దేవుడు గాక మరి ఏH321 దేవుడునుH426 లేడుH3809. కాగా ఏ జనులలోగానిH5972 రాష్ట్రములోH524 గాని యేభాషH3961 మాటలాడువారిలోH560 గాని షద్రకుH7715, మేషాకుH4336, అబేద్నెగోH5665 యనువారి దేవునిH426 ఎవడు దూషించునోH7955 వాడు తుత్తునియలుగాH1917 చేయబడునుH5648; వాని యిల్లుH1005 ఎప్పుడును పెంటకుప్పగాH5122 ఉండుH7739 ననెనుH560.

Therefore I make a decree, That every people, nation, and language, which speak any thing amiss against the God of Shadrach, Meshach, and Abednego, shall be cut in pieces, and their houses shall be made a dunghill: because there is no other God that can deliver after this sort.
30

అంతటH116 నుండి రాజుH4430 షద్రకుH7715, మేషాకుH4336, అబేద్నెగోయనుH5665 వారిని బబులోనుH895 సంస్థానములోH4083 హెచ్చించెనుH6744.

Then the king promoted Shadrach, Meshach, and Abednego, in the province of Babylon.

హెబ్రీయులకు అధ్యాయము 4

1

ఆయనయొక్కG846 విశ్రాంతిG2663లోG1519 ప్రవేశించుదుమనుG1525 వాగ్దానముG1860 ఇంక నిలిచియుండగాG2641, మీG5216లోG1537 ఎవడైననుG5100 ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండG1380 తప్పిపోవునేమోG5302 అని భయముG5399 కలిగియుందము.

Let us therefore fear, lest, a promise being left us of entering into his rest, any of you should seem to come short of it.
2

వారికిG2548 ప్రకటింపబడిG2070నట్లుG2509 మనకునుG2532 సువార్తG2097 ప్రకటింపబడెనుG2070, గానిG235 వారు వినిన వారితోG191 విశ్వాసముగలవారైG4102 కలిసియుండG4786లేదుG3361 గనుక విన్న వాక్యముG3056 వారికిG1565 నిష్‌G3756ప్రయోజనమైనదాయెనుG5623.

For unto us was the gospel preached, as well as unto them: but the word preached did not profit them, not being mixed with faith in them that heard it.
3

కాగా జగG2889త్పునాదిG2602 వేయబడినప్పుడేG575 ఆయన కార్యములన్నియుG2041 సంపూర్తియైయున్నG1096నుG2543 ఈ విశ్రాంతినిగూర్చి -నేను కోపముG3709తోG1722 ప్రమాణము చేసిG3660నట్టుG5613 వారు నాG3450 విశ్రాంతిG2663లోG1519 ప్రవేశింపరుG1525 అని ఆయన చెప్పినG2046 మాట అనుసరించిG2531, విశ్వాసులమైన మనముG4100 ఆ విశ్రాంతిG2663లోG1519 ప్రవేశించుచున్నాముG1525.

For we which have believed do enter into rest, as he said, As I have sworn in my wrath, if they shall enter into my rest: although the works were finished from the foundation of the world.
4

మరియుG2532 దేవుడుG2316 ఏడవG1442 దినమందుG2250 తనG848 కార్యముG2041లన్నిటినిG3956 ముగించి విశ్రమించెనుG2664 అని యేడవG1442 దినమునుగూర్చిG4012 ఆయన యొకచోటG4225 చెప్పియున్నాడుG2046.

For he spake in a certain place of the seventh day on this wise, And God did rest the seventh day from all his works.
5

ఇదియునుగాకG2532G5129 చోటుG3825ననేG1722 వారు నాG3450 విశ్రాంతిG2663లోG1519 ప్రవేశింపరుG1525 అని చెప్పియున్నాడు.

And in this place again, If they shall enter into my rest.
6

కాగాG3767 ఎవరో కొందరుG5100 విశ్రాంతిలో ప్రవేశించుదురనుG1525 మాట నిశ్చయముG620 గనుకను, ముందు సువార్తG4386 వినినవారుG2097 అవిధేయతG543చేతG1223 ప్రవేశింపG1525లేదుG3756 గనుకను,

Seeing therefore it remaineth that some must enter therein, and they to whom it was first preached entered not in because of unbelief:
7

నేడుG4594 మీ రాయనG846 మాటG5456 వినినG191యెడలG1437 మీG5216 హృదయములనుG2588 కఠినపరచుG4645కొనకుడనిG3361 వెనుక చెప్పబడినG2046 ప్రకారముG2531, ఇంతG5118 కాలమైనG5550 తరువాతG3326 దావీదుG1138 గ్రంథములోG1722 -నేడని యొకG5100 దినమునుG2250 నిర్ణయించుచున్నాడుG3724.

Again, he limiteth a certain day, saying in David, To day, after so long a time; as it is said, To day if ye will hear his voice, harden not your hearts.
8

యెహోషువG2424 వారికిG846 విశ్రాంతి కలుగజేసినG2664యెడలG1487 ఆ తరువాతG3326 మరియొకG243 దినమునుG2250గూర్చిG4012 ఆయనG848 చెప్పG2980కపోవునుG3756.

For if Jesus had given them rest, then would he not afterward have spoken of another day.
9

కాబట్టి దేవునిG2316 ప్రజలG2992కుG3588 విశ్రాంతిG4520 నిలిచియున్నదిG620.

There remaineth therefore a rest to the people of God.
10

ఎందుకనగాG1063 దేవుడుG2316 తనG2398 కార్యములనుG2041 ముగించిG2664 విశ్రమించినG2663 ప్రకారముG5618, ఆయనయొక్కG846 విశ్రాంతిG2663లోG1519 ప్రవేశించినవాడుG1525 కూడG2532 తనG848 కార్యములనుG2041 ముగించిG2664 విశ్రమించునుG2663.

For he that is entered into his rest, he also hath ceased from his own works, as God did from his.
11

కాబట్టిG3767 అవిధేయతవలనG543 వారుG846 పడిపోయినట్లుగాG5262 మనలోG1722 ఎవడునుG5100 పడిG4098పోకుండG3363G1565 విశ్రాంతిG2663లోG1519 ప్రవేశించుటకుG1525 జాగ్రత్తపడుదముG4704.

Let us labour therefore to enter into that rest, lest any man fall after the same example of unbelief.
12

ఎందుకనగా దేవునిG2316 వాక్యముG3056 సజీవమైG2198 బలముగలదైG1756 రెండంచులుగలG1366 యెటువంటిG3956 ఖడ్గముG3162కంటెనుG5228 వాడిగాG5114 ఉండి, ప్రాణాG5590త్మలనుG4151 కీళ్లనుG719 మూలుగనుG3452 విభజించునంతG331మట్టుకుG891 దూరుచుG1338, హృదయముయొక్కG2588 తలంపులనుG1761 ఆలోచనలనుG1761 శోధించుచున్నదిG2924.

For the word of God is quick, and powerful, and sharper than any twoedged sword, piercing even to the dividing asunder of soul and spirit, and of the joints and marrow, and is a discerner of the thoughts and intents of the heart.
13

మరియుG2532 ఆయనG846 దృష్టికిG1799 కనబడనిG852 సృష్ఠముG2937 ఏదియు లేదుG3756. మనG2254మెవనిG3739కిG4314 లెక్క యొప్పచెప్పవలసియున్నదోG3056 ఆ దేవునిG2316 కన్నులG3788కుG3588 సమస్తమునుG3956 మరుగులేకG1131 తేటగా ఉన్నదిG5136.

Neither is there any creature that is not manifest in his sight: but all things are naked and opened unto the eyes of him with whom we have to do.
14

ఆకాశమండలముG3772గుండG వెళ్లిన దేవునిG2316 కుమారుడైనG5207 యేసుG2424 అను గొప్పG3173 ప్రధానయాజకుడుG749 మనకు ఉన్నాడుG2192 గనుక మనము ఒప్పుకొనినదానినిG3671 గట్టిగా చేపట్టుదముG2902.

Seeing then that we have a great high priest, that is passed into the heavens, Jesus the Son of God, let us hold fast our profession.
15

మన ప్రధానయాజకుడుG749 మనG2257 బలహీనతలయందుG769 మనతో సహానుభవముG4834 లేనివాడుG3361 కాడుG3756 గానిG1161, సమస్త విషయములG3956లోనుG2596 మనవలెనేG2596 శోధింపబడిననుG3985, ఆయన పాపముG266 లేనివాడుగాG5565 ఉండెను.

For we have not an high priest which cannot be touched with the feeling of our infirmities; but was in all points tempted like as we are, yet without sin.
16

గనుకG3767 మనము కనికరింపG1656బడిG2983 సమయోచితమైన సహాయముకొరకు కృపG5485 పొందునట్లుG2147 ధైర్యముతోG3326 కృపాG5485సనముG2362నొద్దకుG3588 చేరుదముG4334.

Let us therefore come boldly unto the throne of grace, that we may obtain mercy, and find grace to help in time of need.

హెబ్రీయులకు అధ్యాయము 5

1

ప్రతిG3956 ప్రధానయాజకుడునుG749 మనుష్యులG444లోనుండిG1537 యేర్పరచబడినవాడైG2983, పాపములG266కొరకుG5228 అర్పణలనుG2378 బలులనుG1435 అర్పించుటకుG4374 దేవునిG2316 విషయమైనG4314 కార్యములుG3588 జరిగించుటకై మనుష్యులG444నిమిత్తముG5228 నియమింపబడునుG2525.

For every high priest taken from among men is ordained for men in things pertaining to God, that he may offer both gifts and sacrifices for sins:
2

తానుకూడG2532 బలహీనతG769చేత ఆవరింపబడియున్నందునG4029 అతడుG846 ఏమియు తెలియనివారిG50యెడలనుG3588 త్రోవతప్పినవారియెడలనుG4105 తాలిమిG3356 చూపగలవాడైG1410 యున్నాడు.

Who can have compassion on the ignorant, and on them that are out of the way; for that he himself also is compassed with infirmity.
3

ఆ హేతువుG5026చేతG1223 ప్రజలG2992 కొరకేG4012లాగో ఆలాగేG2531 తనG1438కొరకుG4012నుG2532 పాపములG266నిమిత్తముG5228 అర్పణము చేయవలసినవాడైG4374 యున్నాడు.

And by reason hereof he ought, as for the people, so also for himself, to offer for sins.
4

మరియుG2532 ఎవడునుG5100 ఈ ఘనతG5092 తనకుతానేG1438 వహించుG2983కొనడుG3756 గానిG235, అహరోనుG2 పిలువబడిG2564నట్టుగాG2509 దేవునిG2316చేతG5259 పిలువబడినవాడైG2564 యీ ఘనతG5092పొందునుG2983.

And no man taketh this honour unto himself, but he that is called of God, as was Aaron.
5

అటువలెG3779 క్రీస్తుG5547కూడG2532 ప్రధానయాజకుడG749గుటకుG1096 తన్నుతానేG1438 మహిమపరచుG1392కొనలేదుG3756 గానిG235 -నీవుG4771 నాG3450 కుమారుడవుG5207, నేనుG1473 నేడుG4594 నిన్నుG4571 కనియున్నానుG1080. అని ఆయనG846తోG4314 చెప్పినవాడేG2980 అయనను మహిమపర

So also Christ glorified not himself to be made an high priest; but he that said unto him, Thou art my Son, to day have I begotten thee.
6

ఆ ప్రకారమేG2531 నీవుG4771 మెల్కీసెదెకుయొక్కG3198 క్రమముG5010 చొప్పునG2596 నిరంతరముG1519 యాజకుడవైయున్నావుG2409 అని మరియొకచోటG2087 చెప్పుచున్నాడుG3004.

As he saith also in another place, Thou art a priest for ever after the order of Melchisedec.
7

శరీరధారియైG4561 యున్న దినములG2250లోG1722 మహాG2478 రోదనముతోనుG2906 కన్నీళ్లG1144తోనుG3326, తన్నుG846 మరణముG2288నుండిG1537 రక్షింపG4982గలవానికిG1410 ప్రార్థనలనుG1162 యాచనలనుG2428 సమర్పించిG4374,భయభక్తులు కలిగిG2124 యున్నందున ఆయన అంగీకరింపబడెనుG1522.

Who in the days of his flesh, when he had offered up prayers and supplications with strong crying and tears unto him that was able to save him from death, and was heard in that he feared;
8

ఆయన,కుమారుడైG5207యుండిG5607యుG2539 తాను పొందినG3958 శ్రమలG3739వలనG575 విధేయతనుG5218 నేర్చుకొనెనుG3129.

Though he were a Son, yet learned he obedience by the things which he suffered;
9

మరియుG2532 ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడైG5048, మెల్కీసెదెకుయొక్కG3198 క్రమములోG5010చేరినG2596 ప్రధానయాజకుడనిG749 దేవునిG2316చేతG5259 పిలువబడిG4316,

And being made perfect, he became the author of eternal salvation unto all them that obey him;
10

తనకుG846 విధేయులైనవారిG5219కందరికినిG3956 నిత్యG166రక్షణకుG4991 కారకుడాG159యెనుG1096.

Called of God an high priest after the order of Melchisedec.
11

ఇందునుG3739గూర్చిG4012 మేముG2254 చెప్పవలసినవిG4183 అనేక సంగతులున్నవిG3056 గాని, మీరుG1096 వినుటకుG189 మందులైనందునG3576 వాటిని విశదపరచుటG3004 కష్టముG1421.

Of whom we have many things to say, and hard to be uttered, seeing ye are dull of hearing.
12

కాలమునుG5550బట్టిG1223 చూచితేG2532 మీరుG2192 బోధకులుగాG1320 ఉండవలసినG3784వారైయుండగాG1511, దేవోG2316క్తులG3051లోG3588 మొదటిG746 మూలపాఠములనుG4747 ఒకడుG1321 మీకుG5209 మరలG3825 బోధింపవలసిG5532 వచ్చెను. మీరుG5209 పాలుG1051త్రాగG2192వలసినవారేG5532 గాని బలమైనG5160 ఆహారముG4731 తినగలవారుG2192కారుG3756.

For when for the time ye ought to be teachers, ye have need that one teach you again which be the first principles of the oracles of God; and are become such as have need of milk, and not of strong meat.
13

మరియుG2532 పాలుG1051 త్రాగుG3348 ప్రతివాడునుG3956 శిశువేG3516గనుకG1063 నీతిG1343 వాక్యవిషయములోG3056 అనుభవములేనివాడైయున్నాడుG552.

For every one that useth milk is unskilful in the word of righteousness: for he is a babe.
14

వయస్సు వచ్చినవారుG5046 అభ్యాసముG1128చేతG1223 మేలుG2570 కీడులనుG2556 వివేచించుటG1253కుG4314 సాధకముచేయబడినG1838 జ్ఞానేంద్రియములుG145 కలిగియున్నారుG2192 గనుక బలమైనG5160 అహారముG4731 వారికే తగునుG2076.

But strong meat belongeth to them that are of full age, even those who by reason of use have their senses exercised to discern both good and evil.

హెబ్రీయులకు అధ్యాయము 6

1

కాబట్టిG1352 నిర్జీవG3498క్రియలనుG2041 విడిచిG863, మారుమనస్సుG పొందుటయు,

Therefore leaving the principles of the doctrine of Christ, let us go on unto perfection; not laying again the foundation of repentance from dead works, and of faith toward God,
2

దేవునిG2316యందలిG1909 విశ్వాసమునుG4102 బాప్తిస్మములనుG909 గూర్చిన బోధయుG1322, హస్తG5495నిక్షేపణమునుG1936, మృతులG3498 పునరుత్థానమునుG386, నిత్యమైనG166తీర్పునుG2917 అను పునాదిG2310 మరలG3825 వేయకG3361, క్రీస్తునుG5547గూర్చినG3588 మూలోG746పదేశముG3056 మానిG863, సంపూర్ణులమగుటG5047కుG1909 సాగిపోదముG5342.

Of the doctrine of baptisms, and of laying on of hands, and of resurrection of the dead, and of eternal judgment.
3

దేవుడుG2316 సెలవిచ్చినG2010యెడలG1437 మనమాలాగుG5124 చేయుదముG4160.

And this will we do, if God permit.
4

ఒకసారిG530 వెలిగింపబడిG5461, పరలోకసంబంధమైనG2032 వరమునుG1431 రుచిచూచిG1089, పరిశుద్ధాG40త్మలోG4151 పాలివారైG3353

For it is impossible for those who were once enlightened, and have tasted of the heavenly gift, and were made partakers of the Holy Ghost,
5

దేవునిG2316 దివ్యG2570వాక్యమునుG4487 రాబోవుG3195 యుగసంబంధమైనG165 శక్తులG1411 ప్రభావమును అనుభవించినG1089 తరువాత తప్పిపోయినవారుG3895,

And have tasted the good word of God, and the powers of the world to come,
6

తమ విషయములో దేవునిG2316 కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారుG3856 గనుక మారుమనస్సుG3341 పొందునట్లుG1519 అట్టి వారిని మరలG3825 నూతనపరచుటG340 అసాధ్యముG102.

If they shall fall away, to renew them again unto repentance; seeing they crucify to themselves the Son of God afresh, and put him to an open shame.
7

ఎట్లనగాG1063, భూమిG1093 తనG846మీదG1909 తరుచుగాG4178 కురియుG2064 వర్షమునుG5205 త్రాగిG4095, యెవరికొరకు వ్యవసాయము చేయబడునో వారికి అను కూలమైన పైరులను ఫలించుచు దేవునిG2316 ఆశీర్వచనముG2192 పొందునుG3335.

For the earth which drinketh in the rain that cometh oft upon it, and bringeth forth herbs meet for them by whom it is dressed, receiveth blessing from God:
8

అయితేG1161 ముండ్లతుప్పలునుG173 గచ్చతీగెలునుG5146 దానిమీద పెరిగినయెడలG1627 అది పనికిరానిదనిG96 విసర్జింపబడిG96 శాపముG2671 పొందతగినదగునుG1451. తుదG5056కదిG1519 కాల్చివేయబడునుG2740.

But that which beareth thorns and briers is rejected, and is nigh unto cursing; whose end is to be burned.
9

అయితేG111 ప్రియులారాG27, మేమీలాగుG3779 చెప్పుచున్నG2980నుG1499, మీG5216రింతకంటెG4012 మంచిదియుG2909 రక్షణG4991కరమైనదియునైనG2192 స్థితిలోనే యున్నారని రూఢిగా నమ్ముచున్నాముG3982.

But, beloved, we are persuaded better things of you, and things that accompany salvation, though we thus speak.
10

మీరుG5216 చేసిన కార్యమునుG2041, మీరు పరిశుద్ధులG40కుG3588 ఉపచారముచేసిG1247 యింకను ఉపచారము చేయుచుండుటచేతG1247 తనG846 నామమునుG3686 బట్టిG1519 చూపినG1731 ప్రేమనుG26 మరచుటకుG1950, దేవుడుG2316 అన్యాయస్థుడుG94 కాడుG3756.

For God is not unrighteous to forget your work and labour of love, which ye have shewed toward his name, in that ye have ministered to the saints, and do minister.
11

మీరుG1096 మందులుG3576 కాకG3361, విశ్వాసముG4102 చేతనుG1223 ఓర్పుG3115చేతనుG1223 వాగ్దానములనుG1860 స్వతంత్రించుకొనుG2816 వారిని పోలి నడుచుకొనునట్లుగాG3402 మీలోG5216 ప్రతివాడునుG1538

And we desire that every one of you do shew the same diligence to the full assurance of hope unto the end:
12

మీ నిరీక్షణG1680 పరిపూర్ణమగుG4136 నిమిత్తముG4314 మీరిదివరకు కనుపరచినG846 ఆసక్తినిG4710 తుదG5056మట్టుకుG891 కనుపరచవలెననిG1731 అపేక్షించుచున్నాముG1937.

That ye be not slothful, but followers of them who through faith and patience inherit the promises.
13

దేవుడుG2316 అబ్రాహామునకుG11 వాగ్దానము చేసినప్పుడుG1861 తనG1438కంటెG2596 ఏ గొప్పవానిG3187తోడుG3660 అని ప్రమాణముG3660 చేయG2192లేకపోయెనుG3762 గనుక

For when God made promise to Abraham, because he could swear by no greater, he sware by himself,
14

తనతోడుG1438 అని ప్రమాణముచేసిG నిశ్చయముగాG2229 నేను నిన్నుG4571 ఆశీర్వదింతునుG2127 నిశ్చయముగాG2229 నిన్నుG4571 విస్తరింపజేతునుG4129 అని చెప్పెనుG3004.

Saying, Surely blessing I will bless thee, and multiplying I will multiply thee.
15

ఆ మాట నమి్మ అతడు ఓర్పుతో సహించిG3114 ఆ వాగ్దానఫలముG1860 పొందెనుG2013.

And so, after he had patiently endured, he obtained the promise.
16

మనుష్యులుG444 తమకంటె గొప్పవానిG3187తోడుG3660 అని ప్రమాణముG3660 చేతురు; వారిG ప్రతిG3956 వివాదములోనుG485 వివాదాంశమునుG951 పరిష్కారముG951 చేయునది ప్రమాణమేG3727.

For men verily swear by the greater: and an oath for confirmation is to them an end of all strife.
17

ఈ విధముగాG3739 దేవుడుG2316 తనG848 సంకల్పముG1012 నిశ్చలమైనదనిG276 ఆ వాగ్దానమునకుG1860 వారసులైనG2818వారికిG3588 మరి నిశ్చయముగాG4054 కనుపరచవలెననిG1925 ఉద్దేశించినవాడైG1014,తాను అబద్ధమాడG5574జాలనిG102 నిశ్చలమైనG276 రెండుG1417 సంగతులనుG4229బట్టిG1223,

Wherein God, willing more abundantly to shew unto the heirs of promise the immutability of his counsel, confirmed it by an oath:
18

మనయెదుటG4295 ఉంచబడిన నిరీక్షణనుG1680 చేపట్టుటకుG2902 శరణా గతులమైన మనకుG2703 బలమైనG2478 ధైర్యముG3874 కలుగునట్లుG2192 ప్రమాణము చేసిG3727 వాగ్దానమునుG1860 దృఢపరచెనుG3315.

That by two immutable things, in which it was impossible for God to lie, we might have a strong consolation, who have fled for refuge to lay hold upon the hope set before us:
19

G3739 నిరీక్షణG2192 నిశ్చలమునుG804, స్థిరమునైG949, మన ఆత్మకుG5590 లంగరుG45వలెG5613నుండి తెరG2665లోపలG1519 ప్రవేశించుచున్నదిG1525.

Which hope we have as an anchor of the soul, both sure and stedfast, and which entereth into that within the veil;
20

నిరంతరముG165 మెల్కీసెదెకుG3198 క్రమముG5010 చొప్పునG2596 ప్రధానయాజకుడైనG749 యేసుG2424 అందులోనికి మనG2257కంటె ముందుగాG4274 మన పక్షమున ప్రవేశించెనుG1525.

Whither the forerunner is for us entered, even Jesus, made an high priest for ever after the order of Melchisedec.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.