Day 321
Day 322 : యెహెజ్కేలు 19-20 & ఎఫెసీయులకు 3-4
Day 323

యెహెజ్కేలు అధ్యాయము 19

1

మరియు నీవు ఇశ్రాయేలీయులH3478 అధిపతులనుగూర్చిH5387 ప్రలాపవాక్యముH7015 నెత్తిH5375 ఇట్లు ప్రకటింపుము

Moreover take thou up a lamentation for the princes of Israel,
2

నీ తల్లిH517 ఎటువంటిదిH4100? ఆడుసింహముH3833 వంటిది, ఆడు సింహములH738 మధ్యH996 పండుకొనెనుH7257, కొదమసింహములH3715 మధ్యH8432 తన పిల్లలనుH1482 పెంచెనుH7235;

And say, What is thy mother? A lioness: she lay down among lions, she nourished her whelps among young lions.
3

వాటిలో ఒకదానినిH259 అది పెంచగాH5927 అది కొదమసింహమైH3715 వేటాడH2963 నేర్చుకొనిH3925 మనుష్యులనుH120 భక్షించునH398 దాయెను.

And she brought up one of her whelps: it became a young lion, and it learned to catch the prey; it devoured men.
4

అన్యజనులుH1471 దాని సంగతి వినిH8085 తమ గోతిలోH7845 దాని చిక్కించుకొనిH8610 దాని ముక్కునకు గాలముH2397 తగిలించి ఐగుప్తుH4714దేశముH776నకుH413 దాని తీసికొనిపోయిరిH935.

The nations also heard of him; he was taken in their pit, and they brought him with chains unto the land of Egypt.
5

తల్లి దానిH3588 కనిపెట్టిH3176 తన ఆశH8615 భంగమాయెననిH6 తెలిసికొనిH7200, తన పిల్లలలోH1482 మరియొకH259 దాని చేపట్టిH3947 దాని పెంచి కొదమసింహముగాH3715 చేసెనుH7760.

Now when she saw that she had waited, and her hope was lost, then she took another of her whelps, and made him a young lion.
6

ఇదియు కొదమసింహH3715మైH1961 కొదమసింహములతోH738 కూడ తిరుగులాడిH1980 వేటాడH2963నేర్చుకొనిH3925 మనుష్యులనుH120 భక్షించునదైH398

And he went up and down among the lions, he became a young lion, and learned to catch the prey, and devoured men.
7

వారి నగరులనుH759 అవమాన పరచి వారి పట్టణములనుH5892 పాడుచేసెనుH2717; దాని గర్జనH7581ధ్వనికిH6963 దేశమునుH776 అందులోనున్న సమస్తమునుH4393 పాడాయెనుH3456.

And he knew their desolate palaces, and he laid waste their cities; and the land was desolate, and the fulness thereof, by the noise of his roaring.
8

నలుదిక్కులH5439 దేశపుH4082 జనులందరుH1471 దాని పట్టుకొనుటకు పొంచి యుండి ఉరిH7568 నొగ్గగాH6566 అది వారి గోతిలోH7845 చిక్కెనుH8610.

Then the nations set against him on every side from the provinces, and spread their net over him: he was taken in their pit.
9

అప్పుడు వారు దాని ముక్కునకు గాలముH2397 తగిలించి దానిని బోనులోH5474 పెట్టిH5414 బబులోనుH894 రాజుH4428నొద్దకుH413 తీసికొనిH935 పోయి అతనికి అప్పగించిరి; దాని గర్జనముH6963 ఇశ్రాయేలీయులH3478 పర్వతములH2022మీదH413 ఎన్నటికిని వినH8085బడకుండునట్లుH3808 వారు దానిని గట్టిH4679 స్థలమందుంచిరిH935.

And they put him in ward in chains, and brought him to the king of Babylon: they brought him into holds, that his voice should no more be heard upon the mountains of Israel.
10

మరియు నీకు క్షేమము కలిగియుండగా నీ తల్లిH517 ఫలH6509 భరితమైH1961 తీగెలతోH6058 నిండియుండి విస్తారమైనH7227 జలములH4325 దగ్గరH5921 నాటబడినH8362 ద్రాక్షావల్లివలెH1612 నుండెను.

Thy mother is like a vine in thy blood, planted by the waters: she was fruitful and full of branches by reason of many waters.
11

భూపతులకుH4910 దండములైనట్టిH7626 గట్టిH5797చువ్వలుH4294 దానికి కలిగియుండెనుH1961, అది మేఘములనంటునంతగాH1361 పెరిగెనుH6967, విస్తారమైనH7230 దాని కొమ్మలుH1808 బహు ఎత్తుగాH1363 కనబడెనుH7200.

And she had strong rods for the sceptres of them that bare rule, and her stature was exalted among the thick branches, and she appeared in her height with the multitude of her branches.
12

అయితే బహు రౌద్రముచేతH2534 అది పెరికివేయబడినదైH5428 నేలమీదH776 పడవేయబడెనుH7993, తూర్పుH6921గాలిH7307 విసరగా దాని పండ్లుH6529 వాడెనుH3001. మరియు దాని గట్టిH5797చువ్వలుH4294 తెగిH6561 వాడిపోయిH3001 అగ్నిచేతH784 కాల్చబడెనుH398.

But she was plucked up in fury, she was cast down to the ground, and the east wind dried up her fruit: her strong rods were broken and withered; the fire consumed them.
13

ఇప్పుడుH6258 అది అరణ్యములోH4057 మిక్కిలి యెండిపోయిH6723 నిర్జలH6772స్థలములలోH776 నాటబడియున్నదిH8362. మరియు దాని కొమ్మలH905 చువ్వలలోH4294నుండిH4480 అగ్నిH784 బయలుదేరుచుH3318

And now she is planted in the wilderness, in a dry and thirsty ground.
14

దాని పండ్లనుH6529 దహించుచున్నదిH398 గనుక రాజH4910 దండమునకుH7626 తగిన గట్టిH5797చువ్వH4294 యొకటియు విడువబడ లేదుH3808. ఇదియేH1931 ప్రలాపవాక్యముH7015, ఇదియే ప్రలాపమునకుH7015 కారణమగునుH1961.

And fire is gone out of a rod of her branches, which hath devoured her fruit, so that she hath no strong rod to be a sceptre to rule. This is a lamentation, and shall be for a lamentation.

యెహెజ్కేలు అధ్యాయము 20

1

ఏడవH7637 సంవత్సరముH8141 అయిదవH2549 నెలH2320 పదియవH6218 దినమున ఇశ్రాయేలీయులH3478 పెద్దలలోH2205 కొందరుH376 యెహోవాH3068 యొద్ద విచారణచేయుటకైH1875 నా యొద్దకు వచ్చిH935 నా యెదుటH6440 కూర్చుండియుండగాH3427

And it came to pass in the seventh year, in the fifth month, the tenth day of the month, that certain of the elders of Israel came to enquire of the LORD, and sat before me.
2

యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

Then came the word of the LORD unto me, saying,
3

నరH120పుత్రుడాH1121, నీవు ఇశ్రాయేలీయులH3478 పెద్దలతోH2205 ఇట్లనుముH1696 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునH559దేమనగాH3541 నా యొద్ద విచారణచేయుటకుH1875 మీరుH859 వచ్చుచున్నారేH935. నాH589 జీవముతోడుH2416 నావలన ఏ ఆలోచనయైననుH1875 మీకు దొరకదుH518; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

Son of man, speak unto the elders of Israel, and say unto them, Thus saith the Lord GOD; Are ye come to enquire of me? As I live, saith the Lord GOD, I will not be enquired of by you.
4

వారికి న్యాయము తీర్చుదువాH8199? నరH120పుత్రుడాH1121, వారికి న్యాయము తీర్చుదువాH8199? వారి పితరులుH1 చేసిన హేయకృత్యములనుH8441 వారికి తెలియజేయుముH3045.

Wilt thou judge them, son of man, wilt thou judge them? cause them to know the abominations of their fathers:
5

ఎట్లనగా ప్రభువైనH136 యెహోవాH3069 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 నేను ఇశ్రాయేలునుH3478 ఏర్పరచుకొనినH977 నాడునుH3117, యాకోబుH3290 సంతతికిH2233 ప్రమాణముH5375చేసినH3027 నాడును, ఐగుప్తుH4714దేశమందుH776 నన్ను వారికి ప్రత్యక్ష పరచుకొనిH3045 ప్రమాణముH5375చేసిH3027 నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవాననిH3068 నేను ప్రకటించినH559 కాలమున

And say unto them, Thus saith the Lord GOD; In the day when I chose Israel, and lifted up mine hand unto the seed of the house of Jacob, and made myself known unto them in the land of Egypt, when I lifted up mine hand unto them, saying, I am the LORD your God;
6

వారిని ఐగుప్తుH4714దేశములోనుండిH776 రప్పించిH3318 వారికొరకు నేను విచారించినదియు, పాలుH2461 తేనెలుH1706 ప్రవహించునదియుH2100, సకలH3605 దేశములకుH776 ఆభరణమైనదియునైనH6643 దేశముH776లోనికిH413 తోడుకొనిH8446 పోయెదనని చెప్పిన కాలముననేH3117 నేను ప్రమాణముH5375 చేసితినిH3027.

In the day that I lifted up mine hand unto them, to bring them forth of the land of Egypt into a land that I had espied for them, flowing with milk and honey, which is the glory of all lands:
7

అప్పుడు నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవానుH3068, మీలో ప్రతివాడుH376 తన కిష్టమైన హేయకృత్యములనుH8251 విడిచిపెట్టవలెనుH7993, ఐగుప్తీయులH4714 విగ్రహములనుH1544 పూజించుటచేత మిమ్మును మీరు అపవిత్రపరచుH2930 కొనకుండవలెనుH408 అని నేను ఆజ్ఞాపించితినిH559.

Then said I unto them, Cast ye away every man the abominations of his eyes, and defile not yourselves with the idols of Egypt: I am the LORD your God.
8

అయితే వారు నా మాట వినH8085 నొల్లకH3808 నామీద తిరుగుబాటుH4784 చేసి, తమకిష్టమైనH5869 హేయకృత్యములుH8251 చేయుట మానH7993 లేదుH3808, ఐగుప్తీయులH4714 విగ్రహములనుH1544 పూజించుట మానH5800 లేదుH3808 గనుక వారు ఐగుప్తీయులH4714 దేశములోH776 ఉండగానే నేను నా రౌద్రముH2534 వారిమీదH5921 కుమ్మరించిH8210 నా కోపముH639 వారి మీద తీర్చుకొందుననిH3615 యనుకొంటిని.

But they rebelled against me, and would not hearken unto me: they did not every man cast away the abominations of their eyes, neither did they forsake the idols of Egypt: then I said, I will pour out my fury upon them, to accomplish my anger against them in the midst of the land of Egypt.
9

అయితే ఏ అన్యజనులH1471 యెదుటH5869 నన్ను నేను బయలు పరచుకొంటినోH3045, యే అన్యజనులH834 మధ్యH8432 వారుండిరోH1992 ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల యెదుట వారికి నన్ను బయలుపరచుకొంటిని, నా నామమునకుH8034 దూషణH2490 కలుగకుండుటకైH1115 ఆలాగు చేయుటమాని, ఆ జనులుH834 చూచుచుండగాH5869 నా నామ ఘనతకొరకు నేను వారిని ఐగుప్తుH714 దేశముH776 లోనుండిH4480 రప్పించితినిH3318.

But I wrought for my name's sake, that it should not be polluted before the heathen, among whom they were, in whose sight I made myself known unto them, in bringing them forth out of the land of Egypt.
10

వారిని ఐగుప్తుH4714 దేశములోనుండిH776 రప్పించిH3318 అరణ్యముH4057 లోనికిH413 తోడుకొని వచ్చిH935

Wherefore I caused them to go forth out of the land of Egypt, and brought them into the wilderness.
11

వారికిH853 నా కట్టడలనుH2708 నియమించిH5414 నా విధులనుH4941 వారికి తెలియజేసితినిH3045. ఎవడైనH120 వాటి ననుసరించినయెడలH6213 వాటినిబట్టి బ్రదుకునుH2421.

And I gave them my statutes, and shewed them my judgments, which if a man do, he shall even live in them.
12

మరియుH1571 యెహోవానగుH3068 నేనేH589 వారిని పవిత్రపరచువాడననిH6942 వారు తెలిసికొనునట్లుH3045 నాకును వారికిని మధ్యH996 విశ్రాంతిH7676 దినములను వారికి సూచనగాH226 నేను నియమించితినిH5414.

Moreover also I gave them my sabbaths, to be a sign between me and them, that they might know that I am the LORD that sanctify them.
13

అయితే అరణ్యమందుH4057 ఇశ్రాయేలీయులుH3478 నామీద తిరుగుబాటుH4784 చేసి నా కట్టడలH2708 ననుసH1980 రింపకH3808, తాముH120 అనుసరించిH6213 బ్రదుకవలెననిH2421 నేనిచ్చిన విధులనుH4941 తృణీకరించిH3988, నేను నియమించిన విశ్రాంతిదినములనుH7676 అపవిత్రపరచగాH2490, అరణ్యమందుH4057 నా రౌద్రాగ్నిH2534 వారిమీదH5921 కుమ్మరించిH8210 వారిని నిర్మూలముH3615 చేయుదుననుకొంటినిH559.

But the house of Israel rebelled against me in the wilderness: they walked not in my statutes, and they despised my judgments, which if a man do, he shall even live in them; and my sabbaths they greatly polluted: then I said, I would pour out my fury upon them in the wilderness, to consume them.
14

అయితే నేను వారిని రప్పింపగాH3318 ఏ అన్యజనులుH834 చూచిరోH5869 యే అన్యజనులలోH1471 నుండి నేను వారిని రప్పించితినో వారి యెదుటH5869 నా నామమునకుH8034 దూషణH2490 కలుగకుండునట్లుH1115 నేననుకొనిన ప్రకారము చేయక మానితిని.

But I wrought for my name's sake, that it should not be polluted before the heathen, in whose sight I brought them out.
15

మరియు తమకిష్టమైన విగ్రహములH1544 ననుసరింపవలెననిH1980 కోరిH3820, వారు నా విధులనుH4941 తృణీకరించిH3988 నా కట్టడలH2708 ననుసH1980 రింపకH3808 నేను నియమించిన విశ్రాంతిదినములనుH7676 అపవిత్రపరచగాH2490

Yet also I lifted up my hand unto them in the wilderness, that I would not bring them into the land which I had given them, flowing with milk and honey, which is the glory of all lands;
16

ఇచ్చెదననిH5414 నేను సెలవిచ్చి నట్టియు, పాలుH2461 తేనెలుH1706 ప్రవహించునట్టియునైనH2100 సకలH3605 దేశములకుH776 ఆభరణమగుH6643 దేశముH776 లోనికిH413 వారిని రప్పింH935 పననిH1115 వారు అరణ్యములోH4057 ఉండగానే నేనుH589 ప్రమాణముH5375 చేసితినిH3027.

Because they despised my judgments, and walked not in my statutes, but polluted my sabbaths: for their heart went after their idols.
17

అయినను వారు నశించిH7843 పోకుండునట్లు వారియందు కనికరించిH2347, అరణ్యములోH4057 నేను వారిని నిర్మూలముH3617 చేయకH6213 పోతినిH3808.

Nevertheless mine eye spared them from destroying them, neither did I make an end of them in the wilderness.
18

వారు అరణ్యములోH4057 ఉండగానే వారి పిల్లలH1121 తోH413 ఈలాగు సెలవిచ్చితినిH559 మీరు మీ తండ్రులH1 ఆచారములనుH2706 అనుసH1980 రింపకయుH408, వారి పద్ధతులనుబట్టిH4941 ప్రవర్తింH8104 పకయుH408, వారు పెట్టుకొనిన దేవతలనుH1544 పూజించి మిమ్మును మీరు అపవిత్రపరచుH2930 కొనకయుH408 నుండుడి.

But I said unto their children in the wilderness, Walk ye not in the statutes of your fathers, neither observe their judgments, nor defile yourselves with their idols:
19

మీ దేవుడనైనH430 యెహోవానుH3068 నేనేH589 గనుక నా కట్టడలH2708 ననుసరించిH1980 నా విధులనుH4941 గైకొనిH8104 నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుడిH6213.

I am the LORD your God; walk in my statutes, and keep my judgments, and do them;
20

నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవాననిH3068 మీరు తెలిసికొనునట్లుH3045 ఆ విశ్రాంతిదినములుH7676 నాకును మీకును మధ్యనుH996 సూచనగాH226 ఉండునుH1961.

And hallow my sabbaths; and they shall be a sign between me and you, that ye may know that I am the LORD your God.
21

అయినను ఆ జనులుH1121 సహా నా మీద తిరుగబడిH4784, తామనుసరించిH6213 బ్రదుకవలెననిH2421 నేనిచ్చిన నా కట్టడలనుH2708 అనుసH1980 రింపకయుH3808, నా విధులనుH4941 గైకొనH8104 కయుH3808, నేను నియమించిన విశ్రాంతిదినములనుH7676 అపవిత్రపరచిరిH2490 గనుక, వారు అరణ్యములోH4057 ఉండగానే నేను నా రౌద్రాగ్నిH2534 వారిమీదH5921 కుమ్మరించిH8210 నా కోపముH639 వారిమీద తీర్చుకొందుననిH3615 యనుకొంటినిH559.

Notwithstanding the children rebelled against me: they walked not in my statutes, neither kept my judgments to do them, which if a man do, he shall even live in them; they polluted my sabbaths: then I said, I would pour out my fury upon them, to accomplish my anger against them in the wilderness.
22

అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనులH1471 మధ్య నా నామమునకుH8034 దూషణH2490 కలుగకుండునట్లుH1115 ఏ జనులలోనుండి వారిని రప్పించితినోH3318 ఆ జనులుH834 చూచుచుండగాH5869 నా హస్తముH3027 వెనుకకు తీసిH7725 నా వాగ్దానము నెరవేర్చితిని.

Nevertheless I withdrew mine hand, and wrought for my name's sake, that it should not be polluted in the sight of the heathen, in whose sight I brought them forth.
23

మరియు వారు నా విధులH4941 ననుసH6213 రింపకH3808 నా కట్టడలనుH2708 తృణీకరించిH3988, నేను విధించిన విశ్రాంతిదినములనుH7676 అపవిత్రపరచిH2490,

I lifted up mine hand unto them also in the wilderness, that I would scatter them among the heathen, and disperse them through the countries;
24

తమ పితరులుH1 పెట్టుకొనిన విగ్రహములనుH1544 పూజింపH310 గోరగా, అన్యజనులలోH1471 వారిని చెదరగొట్టిH6327 సకలదేశములH776 లోనికి వారిని వెళ్లగొట్టుదుననిH2219 ప్రమాణముH5375 చేసితినిH3027.

Because they had not executed my judgments, but had despised my statutes, and had polluted my sabbaths, and their eyes were after their fathers' idols.
25

నేనుH589 యెహోవాననిH3068 వారు తెలిసికొనునట్లుH3045 వారిని విస్మయముH4616 నొందింపవలెనని అనుకూలముH2896 కానిH3808 కట్టడలనుH2706 తాము బ్రదుకుటకుH2421 ప్రయోజనకరములు కానిH3808 విధులనుH4941 వారికిచ్చితినిH5414.

Wherefore I gave them also statutes that were not good, and judgments whereby they should not live;
26

తొలిH6363 చూలినిH7356 అగ్నిగుండముదాటించిH5674 బలి దానములH4979 నిచ్చుటచేత తమ్మును తాము అపవిత్రపరచుH8074 కొననిచ్చితిని.

And I polluted them in their own gifts, in that they caused to pass through the fire all that openeth the womb, that I might make them desolate, to the end that they might know that I am the LORD.
27

కాబట్టి నరH120 పుత్రుడాH1121, ఇశ్రాయేలీH3478 యులతోH1004 మాటలాడిH1696 ఇట్లు ప్రకటింపుముH559 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునH559 దేమనగాH3541 మీ పితరులుH1 నాయెడల అతిక్రమముచేసిH4604 నన్ను దూషించిH1442

Therefore, son of man, speak unto the house of Israel, and say unto them, Thus saith the Lord GOD; Yet in this your fathers have blasphemed me, in that they have committed a trespass against me.
28

వారికిచ్చెదననిH5414 నేను ప్రమాణH5375 పూర్వకముగా చెప్పిన దేశముH776 లోనికిH413 నేను వారిని రప్పించినH935 తరువాత, ఎత్తయినH7311 యొకH3605 కొండనేగానిH1389, దట్టమైనH5687 యొకH3605 వృక్షమునేగానిH6086 తాము చూచినప్పుడెల్లనుH7200 బలులుH2077 అర్పించుచుH2076, అర్పణలనుH7133 అర్పించుచుH5414, అక్కడH8033 పరిమళH5207 ధూపముH7381 ప్రతిష్ఠించుచుH7760, పానార్పణములుH5262 చేయుచుH5258 నాకు కోపముH3708 పుట్టించిరి.

For when I had brought them into the land, for the which I lifted up mine hand to give it to them, then they saw every high hill, and all the thick trees, and they offered there their sacrifices, and there they presented the provocation of their offering: there also they made their sweet savour, and poured out there their drink offerings.
29

మీరుH859 పోవుచున్నH935 ఉన్నతస్థలముH1116 లేమిటనిH4100 నేనడిగితినిH559; కాబట్టి ఉన్నతస్థలమనుH1117 పేరుH8034 నేటిH3117 వరకుH5704 వాడుకలోH7121 నున్నది.

Then I said unto them, What is the high place whereunto ye go? And the name thereof is called Bamah unto this day.
30

కావున ఇశ్రాయేలీH3478 యులకుH1004 ఈ మాట ప్రకటింపుముH559. ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునH559 దేమనగాH3541 మీ పితరులH1 రీతినిH1870 మీరునుH859 అపవిత్రులైతిరేH2930 వారు పెట్టుకొనిన విగ్రహములనుH8251 అనుసరించుచుH310 మీరునుH859 వ్యభిచారులైతిరేH2181;

Wherefore say unto the house of Israel, Thus saith the Lord GOD; Are ye polluted after the manner of your fathers? and commit ye whoredom after their abominations?
31

నేటిH3117 వరకునుH5704 మీరు అర్పణలనుH4979 అర్పించిH5375 మీ కుమారులనుH1121 అగ్నిగుండH784 దాటించునప్పుడుH5674, మీరుH859 పెట్టుకొనిన విగ్రహముH1544 లన్నిటికిH3605 పూజజేసి అపవిత్రులగుచున్నారేH2930; ఇశ్రాయేలీH3478 యులారాH1004, నాయొద్దH589 మీరు విచారణH1875 చేయుదురా? నాH589 జీవముతోడుH2416 నావలన ఆలోచనH1875 మీకు దొరుకదుH518; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002

For when ye offer your gifts, when ye make your sons to pass through the fire, ye pollute yourselves with all your idols, even unto this day: and shall I be enquired of by you, O house of Israel? As I live, saith the Lord GOD, I will not be enquired of by you.
32

అన్యజనులేమిH1471 భూమిమీదిH776 యే జనులేమిH4940 చేయునట్లు మేమును కొయ్యలకునుH6086 రాళ్లకునుH68 పూజచేతుమనిH8334 మీH859 రనుకొనుచున్నారేH559. మీరు ఇచ్ఛయించినదానిH7307 ప్రకారమెన్నటికినిH1961 జరుగదుH3808.

And that which cometh into your mind shall not be at all, that ye say, We will be as the heathen, as the families of the countries, to serve wood and stone.
33

నాH589 జీవముతోడుH2416 నా రౌద్రముH2534 కుమ్మరించుచుH8210, బాహుH3027 బలముతోనుH2389 చాచినH5186 చేతితోనుH2220 నేను మీపైనH5921 అధికారముH4427 చేసెదను.

As I live, saith the Lord GOD, surely with a mighty hand, and with a stretched out arm, and with fury poured out, will I rule over you:
34

మరియు నేను రౌద్రముH2534 కుమ్మరించుచుH8210, బాహుH3027 బలముతోనుH2389 చాచినH5186 చేతితోనుH2220 మిమ్మును చెదరగొట్టినH6327 ఆ యా దేశముH776 లలోనుండియుH4480 జనులలోH5971 నుండియుH4480 నేను మిమ్మును సమకూర్చిH3318

And I will bring you out from the people, and will gather you out of the countries wherein ye are scattered, with a mighty hand, and with a stretched out arm, and with fury poured out.
35

జనములున్నH5971 అరణ్యములోనికిH4057 మిమ్మును రప్పించిH935, అక్కడH8033 ముఖాH6440 ముఖిగాH6440 మీతోH854 వ్యాజ్యెమాడెదనుH8199; ఇదే యెహోవా వాక్కు.

And I will bring you into the wilderness of the people, and there will I plead with you face to face.
36

ఐగుప్తీయులH4714 దేశపుH776 అరణ్యములోH4057 నేను మీ పితరులH1 తోH854 వ్యాజ్యెమాడిH8199 నట్టుH834 మీతోనుH854 వ్యాజ్యెమాడెదనుH8199; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002.

Like as I pleaded with your fathers in the wilderness of the land of Egypt, so will I plead with you, saith the Lord GOD.
37

చేతి కఱ్ఱH7626 క్రిందH8478 మిమ్మును దాటించిH5674 నిబంధనకుH1285 లోపరH4562 చెదనుH935.

And I will cause you to pass under the rod, and I will bring you into the bond of the covenant:
38

మరియు నామీద తిరుగబడువారినిH4775 దోషముH6586 చేయువారిని మీలో ఉండకుండ ప్రత్యేకించెదనుH1305, తాము కాపురమున్నH4033 దేశముH776 లోనుండిH4480 వారిని రప్పించెదనుH3318 గాని నేనుH589 యెహోవాననిH3068 మీరు తెలిసికొనునట్లుH3045 వారు ఇశ్రాయేలుH3478 దేశముH127 లోH413 ప్రవేశింH935 చరుH3808.

And I will purge out from among you the rebels, and them that transgress against me: I will bring them forth out of the country where they sojourn, and they shall not enter into the land of Israel: and ye shall know that I am the LORD.
39

ఇశ్రాయేలుH3478 యింటివారలారాH1004, మీరు నామాట విH8085 ననిH369 యెడల మీరు పెట్టుకొనిన విగ్రహములనుH1544, మీ కిష్టమైనట్టుగా పూజించుకొనుడిH5647, గాని మీ అర్పణలచేతనుH4979 మీ విగ్రహములచేతనుH1544 నా పరిశుద్ధH6944 నామమునుH8034 అపవిత్రH2490 పరచకుడిH3808 అని ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చుచున్నాడుH559.

As for you, O house of Israel, thus saith the Lord GOD; Go ye, serve ye every one his idols, and hereafter also, if ye will not hearken unto me: but pollute ye my holy name no more with your gifts, and with your idols.
40

నిజముగా ఇశ్రాయేలీయులH3478 ఉన్నతమైనH4791 కొండయగుH2022 నా పరిశుద్ధH6944 పర్వతమందుH2022 దేశములోనున్నH776 ఇశ్రాయేలీయుH3478 లందరునుH3605 నాకు సేవచేయుదురుH5647; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002. అచ్చటనేH8033 నేను వారిని అంగీకరించెదనుH7521. అచ్చటనేH8033 మీ ప్రతిష్ఠితమైన యర్పణలనుH8641, మీ ప్రథమH7225 ఫలదానములనుH4864, ప్రతిష్ఠితములగుH6944 మీ కానుకలనన్నిటినిH3605 నేనంగీకరించెదనుH1875.

For in mine holy mountain, in the mountain of the height of Israel, saith the Lord GOD, there shall all the house of Israel, all of them in the land, serve me: there will I accept them, and there will I require your offerings, and the firstfruits of your oblations, with all your holy things.
41

జనములH5971లోనుండిH4480 నేను మిమ్మును రప్పించునప్పుడునుH3318, మిమ్మును చెదరగొట్టినH6327 ఆ యా దేశముH776లలోనుండిH4480 మిమ్మును సమకూర్చునప్పుడునుH6908, పరిమళH5207ధూపముగాH7381 మిమ్మును అంగీకరించెదనుH7521, అన్యజనులH1471యెదుటనుH5869 మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందునుH6942.

I will accept you with your sweet savour, when I bring you out from the people, and gather you out of the countries wherein ye have been scattered; and I will be sanctified in you before the heathen.
42

మీ పితరులH1కిచ్చెదననిH5414 నేను ప్రమాణH5375 పూర్వకముగా చెప్పినH3027 దేశమునకుH776, అనగా ఇశ్రాయేలీయులH3478 దేశముH127నకుH413 నేను మిమ్మును రప్పించునప్పుడుH935 నేనేH589 యెహోవాననిH3068 మీరు తెలిసికొందురుH3045.

And ye shall know that I am the LORD, when I shall bring you into the land of Israel, into the country for the which I lifted up mine hand to give it to your fathers.
43

అచ్చటH8033 చేరి మీ ప్రవర్తననుH1870, మిమ్మును మీరు అపవిత్రH2930 పరచుకొనిన మీ క్రియH5949లన్నిటినిH3605 మనస్సునకు తెచ్చుకొనిH2142, మీరు చేసిన దుష్‌క్రియలనుబట్టిH7451 మిమ్మును మీరేH6440 అసహ్యించుకొందురుH6962.

And there shall ye remember your ways, and all your doings, wherein ye have been defiled; and ye shall lothe yourselves in your own sight for all your evils that ye have committed.
44

ఇశ్రాయేలీH3478యులారాH1004, మీ దుర్మార్గతనుబట్టియుH7451 మీ కానిH7843 చేష్టలనుబట్టియుH5949 కాకH3808 నా నామమునుబట్టియేH8034 నేను మీ కీలాగున చేయగాH6213 నేనేH589 యెహోవాననిH3068 మీరు తెలిసికొందురుH3045.

And ye shall know that I am the LORD, when I have wrought with you for my name's sake, not according to your wicked ways, nor according to your corrupt doings, O ye house of Israel, saith the Lord GOD.
45

ఇదే యెహోవాH136 వాక్కుH5002 మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

Moreover the word of the LORD came unto me, saying,
46

నరH120పుత్రుడాH1121, నీ ముఖముH6440 దక్షిణపుH8486తట్టుH1870 త్రిప్పుకొనిH7760 దక్షిణH1864దేశమునకుH413 ప్రకటింపుముH5197, దక్షిణH5045దేశపుH7704 అరణ్యH3293 మునుగూర్చిH413 ప్రవచించిH5012 ఇట్లనుము

Son of man, set thy face toward the south, and drop thy word toward the south, and prophesy against the forest of the south field;
47

దక్షిణH5045దేశమాH3293, యెహోవాH3068 మాటH1697 ఆలకించుముH8085 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునH559దేమనగాH3541 నేను నీలో అగ్నిH784 రాజబెట్టెదనుH3341, అది నీలోనున్న పచ్చనిH3892 చెట్లన్నిటినిH6086 ఎండినH3002 చెట్లH6086న్నిటినిH3605 దహించునుH398, అది ఆరిH3518పోకుండనుండునుH3808, దక్షిణదిక్కుH5045 మొదలుకొని ఉత్తరదిక్కువరకుH6828 భూముఖH6440మంతయుH3605 దాని చేత కాల్చబడునుH6866.

And say to the forest of the south, Hear the word of the LORD; Thus saith the Lord GOD; Behold, I will kindle a fire in thee, and it shall devour every green tree in thee, and every dry tree: the flaming flame shall not be quenched, and all faces from the south to the north shall be burned therein.
48

అది ఆరిH3518పోకుండH3808 యెహోవానైనH3068 నేనుH589 దానిని రాజబెట్టితిననిH1197 సమస్తమైనH3605 జనులకుH1320 తెలియబడునుH7200.

And all flesh shall see that I the LORD have kindled it: it shall not be quenched.
49

అయ్యోH162 ప్రభువాH136 యెహోవాH3069 వీడు గూఢమైనH4912 మాటలు పలుకువాడుH4911 కాడాH3808 అని వారుH1992 నన్ను గూర్చి చెప్పుదురనిH559 నేనంటినిH559.

Then said I, Ah Lord GOD! they say of me, Doth he not speak parables?

ఎఫెసీయులకు అధ్యాయము 3

1

G3588 హేతువుచేతG5484 అన్యజనులైనG1418 మీG5216నిమిత్తము క్రీస్తుG5547 యేసుG2424యొక్క ఖైదీనైనG1198 పౌలనుG3972 నేనుG1473 ప్రార్థించుచున్నాను.

For this cause I Paul, the prisoner of Jesus Christ for you Gentiles,
2

మీకొరకు నాకG3427నుగ్రహింపబడినG1325 దేవునిG2316 కృపG5485విషయమైన యేర్పాటును గూర్చి మీరు వినియున్నారుG5209.

If ye have heard of the dispensation of the grace of God which is given me to you-ward:
3

ఎట్లనగాG3754క్రీస్తు మర్మముG3466 దేవదర్శనమువలన నాకుG3427 తెలియపరచబడినదనుG1107 సంగతినిG602గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితినిG4270.

How that by revelation he made known unto me the mystery; (as I wrote afore in few words,
4

మీరు దానిని చదివినయెడలG314 దానినిబట్టి ఆG3588 క్రీస్తుG5547 మర్మమునుG3466గూర్చి నాకు కలిగిన జ్ఞానముG4907 గ్రహించుకొనగలరుG3539.

Whereby, when ye read, ye may understand my knowledge in the mystery of Christ)
5

ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగాG4151 దేవుని పరిశుద్ధులగు అపొస్తలులకునుG652 ప్రవక్తలకునుG4396 బయలుపరచబడిG601 యున్నట్టుగా పూర్వకాలములయందుG1074 మనుష్యులకుG444 తెలియ పరచబడలేదుG3756.

Which in other ages was not made known unto the sons of men, as it is now revealed unto his holy apostles and prophets by the Spirit;
6

ఈ మర్మమేదనగా అన్యజనులుG1484, సువార్తG2098వలనG1223 క్రీస్తుG5547యేసునందు, యూదులతోపాటు సమానవారసులునుG4789, ఒక శరీరమందలిG4954 సాటి అవయవములును, వాగ్దానముG1860లోG1722 పాలివారలునైG4830 యున్నారను నదియే.

That the Gentiles should be fellowheirs, and of the same body, and partakers of his promise in Christ by the gospel:
7

దేవుడుG2316 కార్యకారియగుG1249 తనG846 శక్తినిబట్టిG1411 నాకుG3427 అనుగ్రహించినG1325 కృపాG5485వరముG1431 చొప్పునG2596 నేను ఆG2316 సువార్తకు పరిచారకుడనైతిని.

Whereof I was made a minister, according to the gift of the grace of God given unto me by the effectual working of his power.
8

దేవుడు మన ప్రభువైన క్రీస్తుG5547 యేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున,

Unto me, who am less than the least of all saints, is this grace given, that I should preach among the Gentiles the unsearchable riches of Christ;
9

పరలోకములోG2032 ప్రధానులకునుG746 అధికారులకునుG1849, సంఘముG1577ద్వారాG1223 తనయొక్కG846 నానావిధమైన జ్ఞానముG4678 ఇప్పుడుG3568 తెలియబడవలెననిG1107 ఉద్దేశించిG4160,

And to make all men see what is the fellowship of the mystery, which from the beginning of the world hath been hid in God, who created all things by Jesus Christ:
10

శోధింపశక్యముకానిG421 క్రీస్తుG5547 ఐశ్వర్యమునుG4149 అన్యజనులలోG1484 ప్రకటించుటకునుG2097,

To the intent that now unto the principalities and powers in heavenly places might be known by the church the manifold wisdom of God,
11

సమస్తమునుG3956 సృష్టించినG2936 దేవునిG2316యందు పూర్వకాలమునుండిG165 మరుగైయున్న ఆG3588 మర్మమునుG3466గూర్చిన యేర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైనG1647 నాకు ఈG3588 కృప అనుగ్రహించెను.

According to the eternal purpose which he purposed in Christ Jesus our Lord:
12

ఆయనయందలిG846 విశ్వాసముచేతG4102 ధైర్యమునుG3954 నిర్భయమైనG4006 ప్రవేశమునుG4318 ఆయననుG846బట్టి మనకుG2192 కలిగియున్నవి.

In whom we have boldness and access with confidence by the faith of him.
13

కాబట్టి మీG5216 నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలనుG2347 చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నానుG154, ఇవి మీకుG5216 మహిమG1391 కరములైయున్నవి.

Wherefore I desire that ye faint not at my tribulations for you, which is your glory.
14

G3588 హేతువుచేతG2424 పరలోకమునందునుG3772, భూమిG1093మీదను ఉన్న ప్రతిG3956 కుటుంబముG3965 ఏ తండ్రినిG3962బట్టి కుటుంబమనిG3965 పిలువబడుచున్నదో ఆG3588 తండ్రిG3962యెదుట నేను మోకాళ్లూనిG2578

For this cause I bow my knees unto the Father of our Lord Jesus Christ,
15

మీరుG5213 అంతరంగG2080 పురుషునిG444యందు శక్తికలిగిG1411 ఆయనG848 ఆత్మG4151 వలనG1223 బలపరచబడునట్లుగానుG2901,

Of whom the whole family in heaven and earth is named,
16

క్రీస్తుG5547 మీG5216 హృదయములలోG2588 విశ్వాసముG4102ద్వారాG1223 నివసించునట్లుగానుG2703,

That he would grant you, according to the riches of his glory, to be strengthened with might by his Spirit in the inner man;
17

తనG848 మహిమైG1391శ్వర్యముG4149చొప్పునG2596 మీకుG5213 దయచేయవలెననియుG1325,

That Christ may dwell in your hearts by faith; that ye, being rooted and grounded in love,
18

మీరు దేవునిG2316 సంపూర్ణతG4138యందుG1519 పూర్ణులగునట్లుగాG4137, ప్రేమG26యందుG1722 వేరు పారిG4492 స్థిరపడిG2311, సమస్తG3956 పరిశుద్ధులG40తోG4862 కూడ దాని వెడల్పుG4114 పొడుగుG3372 లోతుG899 ఎత్తుG5311 ఎంతో గ్రహించుకొనుటకునుG2638,

May be able to comprehend with all saints what is the breadth, and length, and depth, and height;
19

జ్ఞానమునకుG1108 మించినG5228 క్రీస్తుG5547 ప్రేమనుG26 తెలిసికొనుటకునుG1097 తగిన శక్తిగలవారుG1411 కావలెననియు ప్రార్థించుచున్నానుG154.

And to know the love of Christ, which passeth knowledge, that ye might be filled with all the fulness of God.
20

మనG2254లోG1722 కార్యసాధకమైనG1754 తన శక్తిG1411 చొప్పునG2596 మనముG2254 అడుగుG154వాటన్నిటిG3956కంటెనుG5228, ఊహించుG3539వాటన్నిటిG3956కంటెనుG5228 అత్యధికముగా చేయG1410 శక్తిగలG1411 దేవునికిG846,

Now unto him that is able to do exceeding abundantly above all that we ask or think, according to the power that worketh in us,
21

క్రీస్తుG5547యేసుG2424 మూలముగాG1519 సంఘములోG1577 తరతరములుG1074 సదాకాలముG165 మహిమG1391 కలుగునుగాక. ఆమేన్‌G281.

Unto him be glory in the church by Christ Jesus throughout all ages, world without end. Amen.

ఎఫెసీయులకు అధ్యాయము 4

1

కాబట్టి, మీరుG5209 సమాధానమనుG1515 బంధముG4886చేతG1722 ఆత్మG4151 కలిగించు ఐక్యమునుG1775 కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై, ప్రేమతోG26 ఒకనినొకడుG240 సహించుచుG3115,

I therefore, the prisoner of the Lord, beseech you that ye walk worthy of the vocation wherewith ye are called,
2

మీరు పిలువబడినG2564 పిలుపునకుG2565 తగినట్లుగా దీర్ఘశాంతముతోG430 కూడినG2531 సంపూర్ణవినయముతోనుG5012 సాత్వికముతోనుG4236 నడుచుకొనవలెననిG4043,

With all lowliness and meekness, with longsuffering, forbearing one another in love;
3

ప్రభువునుబట్టిG2962 ఖైదీనైనG1198 నేనుG1473 మిమ్మునుG5209 బతిమాలుకొనుచున్నానుG3870.

Endeavouring to keep the unity of the Spirit in the bond of peace.
4

శరీరG4983 మొక్కటేG1520, ఆత్మయుG4151 ఒక్కడేG1520; ఆ ప్రకారమేG2531 మీG5216 పిలుపువిషయమైG2564 యొక్కటేG3391 నిరీక్షణG1680 యందుండుటకు పిలువబడితిరిG2821.

There is one body, and one Spirit, even as ye are called in one hope of your calling;
5

ప్రభువుG2962 ఒక్కడేG1520, విశ్వాసG4120 మొక్కటేG3391, బాప్తిస్మG908 మొక్కటేG1520,

One Lord, one faith, one baptism,
6

అందరికిG3956 తండ్రియైనG3962 దేవుడుG2316 ఒక్కడేG1520. ఆయనG3588 అందరికిG3956పైగాG1909 ఉన్నవాడైG1223 అందరిలోనుG3956 వ్యాపించి అందరిG3956లోG1722ఉన్నాడు.

One God and Father of all, who is above all, and through all, and in you all.
7

అయితేG1161 మనలోG2257 ప్రతిG1538వానికినిG1520 క్రీస్తుG5547 అనుగ్రహించుG1325 వరముG1431 యొక్క పరిమాణముG3358చొప్పునG2596 కృపG5485 యియ్యబడెనుG1325.

But unto every one of us is given grace according to the measure of the gift of Christ.
8

అందుచేతG1352 ఆయన ఆరోహణమైనప్పుడుG305, చెరనుG162 చెరగాG161 పట్టుకొనిపోయిG162 మనష్యులకుG444 ఈవులనుG1390 అనుగ్రహించెననిG1325 చెప్పబడియున్నదిG3004.

Wherefore he saith, When he ascended up on high, he led captivity captive, and gave gifts unto men.
9

ఆరోహణమాయెననగాG2597 ఆయనG3754 భూమిG1093యొక్క క్రిందిG2737 భాగములకుG3313 దిగెననియుG2532 అర్థమిచ్చుచున్నదిగదా.

Now that he ascended, what is it but that he also descended first into the lower parts of the earth?
10

దిగినవాడుG2597 తానే సమస్తమునుG3956 నింపునట్లుG4137 ఆకాశమండలములన్నిటికంటెG3956 మరిపైకిG5231 ఆరోహణమైనG305 వాడునై యున్నాడు.

He that descended is the same also that ascended up far above all heavens, that he might fill all things.)
11

మనమందరముG3956 విశ్వాసG4102విషయములోను దేవునిG2316 కువ ూరునిG5207గూర్చిన జ్ఞానG1922విషయములోను ఏకత్వముG1775పొంది సంపూర్ణG4138పురుషులమగుG435వరకుG1519,

And he gave some, apostles; and some, prophets; and some, evangelists; and some, pastors and teachers;
12

అనగా క్రీస్తునకుG5547 కలిగిన సంపూర్ణతకుG4138 సమానమైన సంపూర్ణతG4138 కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.

For the perfecting of the saints, for the work of the ministry, for the edifying of the body of Christ:
13

పరిశుద్ధులుG40 సంపూర్ణులగునట్లుG4138 క్రీస్తుG5547 శరీరముG4983 క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్యG1248 ధర్మముG2041 జరుగుటకును, ఆయన కొందరినిG3588 అపొస్తలులనుగానుG652, కొందరినిG3588 ప్రవక్తలనుగానుG4396, కొందరినిG3588 సువార్తికులనుగానుG2099, కొందరినిG3588 కాపరులనుగానుG4166 ఉపదేశకులనుG1320గానుG1161 నియమించెను.

Till we all come in the unity of the faith, and of the knowledge of the Son of God, unto a perfect man, unto the measure of the stature of the fulness of Christ:
14

అందుG2443వలన మనమిక మీదట పసిపిల్లలమైG3516 యుండి, మనుష్యులG444 మాయోపాయములచేత వంచనతోనుG3834, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికిG417 కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడినప్రతిG3956

That we henceforth be no more children, tossed to and fro, and carried about with every wind of doctrine, by the sleight of men, and cunning craftiness, whereby they lie in wait to deceive;
15

ప్రేమగలిగిG26 సత్యముG226 చెప్పుచు క్రీస్తుG5547వలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము.

But speaking the truth in love, may grow up into him in all things, which is the head, even Christ:
16

ఆయనG846 శిరస్సయిG2776 యున్నాడు, ఆయనG846నుండిG1537 సర్వG3956శరీరముG4983 చక్కగాG4822 అమర్చబడిG4883, తనలోనున్నG ప్రతిG1538 అవయవముG3313 తన తన పరిమాణముG3358 చొప్పునG2596 పనిచేయుచుండగాG4160 ప్రతిG1520 కీలువలన గలిగిన బలముG1753చేతG1223 అతుకబడిG860, ప్రేమG26యందు తనకుG1438 క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకుG4983 అభివృద్ధిG838 కలుగజేసికొనుచున్నది.

From whom the whole body fitly joined together and compacted by that which every joint supplieth, according to the effectual working in the measure of every part, maketh increase of the body unto the edifying of itself in love.
17

కాబట్టిG3767 అన్యజనులుG1484 నడుచుకొనునట్లుG4043 మీరికమీదటG5209 నడుచుకొనG4043వలదని ప్రభువుG2962నందుG1722 సాక్ష్యమిచ్చుG3143చున్నానుG3004.

This I say therefore, and testify in the Lord, that ye henceforth walk not as other Gentiles walk, in the vanity of their mind,
18

వారైతేG846 అంధకారమైనG4654 మనస్సుG2588గలవారై, తమ హృదయG2588 కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముG52చేత దేవునివలనG2316 కలుగు జీవముG2222లోనుండిG3588 వేరుపరచబడినవారై, తమ మనస్సు నకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.

Having the understanding darkened, being alienated from the life of God through the ignorance that is in them, because of the blindness of their heart:
19

వారు సిగ్గులేనివారైయుండిG766 నానావిధమైన అపవిత్రతనుG167 అత్యాశG4124తోG1722 జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి.

Who being past feeling have given themselves over unto lasciviousness, to work all uncleanness with greediness.
20

అయితేG1489 మీరుG5210 యేసునుG2424గూర్చి వినిG191,

But ye have not so learned Christ;
21

ఆయనG846యందలి సత్యముG225 ఉన్నది ఉన్నట్టుగానే ఆయనG846 యందు ఉపదేశింపబడినవారైనG1321యెడల, మీరాలాగు క్రీస్తునుG5547 నేర్చుకొన్నవారుG3129కారుG3756.

If so be that ye have heard him, and have been taught by him, as the truth is in Jesus:
22

కావున మునుపటిG4387 ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైనG539 దురాశవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదలుకొనిG659

That ye put off concerning the former conversation the old man, which is corrupt according to the deceitful lusts;
23

మీG5216 చిత్తవృత్తియందు నూతనపరచబడినవారైG365,

And be renewed in the spirit of your mind;
24

నీతియుG1343 యథార్థమైనG225 భక్తియుగలవారై, దేవునిG2316 పోలికగా సృష్టింపబడినG2936 నవీనస్వభావమును ధరించుకొనవలెను.

And that ye put on the new man, which after God is created in righteousness and true holiness.
25

మనముG2070 ఒకరికొకరముG240 అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధమాడుటG5579 మాని ప్రతివాడునుG1538 తనG848 పొరుగువానితోG4139 సత్యమేG225 మాటలాడవలెనుG2980.

Wherefore putting away lying, speak every man truth with his neighbour: for we are members one of another.
26

కోపపడుడిG3710 గాని పాపముG264 చేయకుడిG3361; సూర్యుడG2246స్తమించువరకుG1931 మీG5216 కోపముG3950నిలిచియుండకూడదు.

Be ye angry, and sin not: let not the sun go down upon your wrath:
27

అపవాదిG1228కిG3588 చోటిG5117య్యకుడిG3383;

Neither give place to the devil.
28

దొంగిలువాడుG2813 ఇకమీదటG3371 దొంగిలకG2813 అక్కరG2192గలవానికిG5532 పంచిపెట్టుటకుG3330 వీలుకలుగు నిమిత్తము తన చేతులతోG5495 మంచిG18 పనిచేయుచుG2038 కష్టపడవలెనుG2038.

Let him that stole steal no more: but rather let him labour, working with his hands the thing which is good, that he may have to give to him that needeth.
29

వినువారికిG191 మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీG5216నోటG4750 రానియ్యకుడి.

Let no corrupt communication proceed out of your mouth, but that which is good to the use of edifying, that it may minister grace unto the hearers.
30

దేవునిG2316 పరిశుద్ధాG40త్మనుG4151 దుఃఖG3076పరచకుడిG3361; విమోచనG629దినముG2250వరకుG1519 ఆయనయందు మీరు ముద్రింపబడిG4972 యున్నారు.

And grieve not the holy Spirit of God, whereby ye are sealed unto the day of redemption.
31

సమస్తమైనG3956 ద్వేషముG3709, కోపముG2372, క్రోధముG3709, అల్లరిG2906, దూషణG988, సకలమైనG3956 దుష్టత్వముG2549 మీరుG5216 విసర్జించుడిG142.

Let all bitterness, and wrath, and anger, and clamour, and evil speaking, be put away from you, with all malice:
32

ఒకనిG240 యెడల ఒకడుG1519 దయG5543గలిగిG1096 కరుణాహృదయులైG2155 క్రీస్తుG5547నందుG1722 దేవుడుG2316 మిమ్మును క్షమించినG5483 ప్రకారముG2531 మీరునుG5213 ఒకరినొకరుG1438 క్షమించుడిG5483.

And be ye kind one to another, tenderhearted, forgiving one another, even as God for Christ's sake hath forgiven you.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.