Day 320
Day 321 : యెహెజ్కేలు 17-18 & ఎఫెసీయులకు 1-2
Day 322

యెహెజ్కేలు అధ్యాయము 17

1

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

And the word of the LORD came unto me, saying,
2

నరH120పుత్రుడాH1121, నీవు ఉపమానరీతిగాH4912 విప్పుడు కథH2420 యొకటి ఇశ్రాయేలీయులకుH3478 వేయుముH2330. ఎట్లనగా ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559

Son of man, put forth a riddle, and speak a parable unto the house of Israel;
3

నానావిధములగు విచిత్ర వర్ణములుH7553 గల రెక్కలును ఈకెలునుH5133 పొడుగైనH750 పెద్దH1419 రెక్కలునుగలH3671 యొక గొప్పH1419 పక్షిరాజుH5404 లెబానోనుH3844 పర్వతమునకు వచ్చిH935 యొక దేవదారుH730 వృక్షపు పైకొమ్మనుH6788 పట్టుకొనెనుH3947.

And say, Thus saith the Lord GOD; A great eagle with great wings, longwinged, full of feathers, which had divers colours, came unto Lebanon, and took the highest branch of the cedar:
4

అది దాని లేతకొమ్మలH3242 చిగుళ్లనుH7218 త్రుంచిH6998 వర్తకH3667 దేశముH776నకుH413 కొనిపోయిH935 వర్తకులున్నH7402 యొక పురమందుH5892 దానిని నాటెనుH7760.

He cropped off the top of his young twigs, and carried it into a land of traffick; he set it in a city of merchants.
5

మరియు అది దేశపుH776 విత్తనములలోH2233 కొన్ని తీసికొనిపోయిH3947 గన్నేరుH6851 చెట్టును నాటినట్లుగాH7760 విస్తారముH7227 పారు నీరుH4325 కలిగి బాగుగా సేద్యముH2233 చేయబడిన భూమిలోH7704 దాని నాటెనుH5414.

He took also of the seed of the land, and planted it in a fruitful field; he placed it by great waters, and set it as a willow tree.
6

అది చిగిర్చిపైకిH6779 పెరుH6967గకH8217 విశాలముగాH5628 కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షావల్లిH1612 ఆయెనుH1961; దాని కొమ్మలుH1808 ఆ పక్షిరాజువైపునH413 అల్లుకొనుచుండెనుH6437, దాని వేళ్లుH8328 క్రిందికిH8478 తన్నుచుండెనుH1961; ఆలాగున ఆ ద్రాక్షచెట్టుH1612 శాఖోపశాఖలుగాH905 వర్థిల్లిH6213 రెమ్మలుH6288వేసెనుH7971.

And it grew, and became a spreading vine of low stature, whose branches turned toward him, and the roots thereof were under him: so it became a vine, and brought forth branches, and shot forth sprigs.
7

పెద్దH1419 రెక్కలునుH3671 విస్తారమైనH7227 యీకెలునుగలH5133 యింకొకH259 గొప్పH1419 పక్షిరాజుH5404 కలడుH1961. ఆ చెట్టు శాఖలనుH6057 బాగుగా పెంచిH6213, బహుగాH5375 ఫలించుH6529 మంచిH155 ద్రాక్షావల్లిH1612 యగునట్లుగాH1961 అది విస్తారH7227 జలముగలH4325 మంచిH2896 భూమిలోH7704 నాటబడియుండిననుH4302 ఆ పక్షిరాజు తనకు నీరుH8248 కట్టవలెననిH6170 తన పాదులకాలువH6170 లోనుండిH480 అది యా పక్షితట్టుH5921 తన వేళ్లనుH8328 త్రిప్పిH3719 తన శాఖలనుH1808 విడిచెనుH7971.

There was also another great eagle with great wings and many feathers: and, behold, this vine did bend her roots toward him, and shot forth her branches toward him, that he might water it by the furrows of her plantation.
8

కావున నీవీలాగు ప్రకటింపుముH559 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 అట్టి ద్రాక్షావల్లి వృద్ధినొందునాH6743?

It was planted in a good soil by great waters, that it might bring forth branches, and that it might bear fruit, that it might be a goodly vine.
9

అది యెండిపోవునట్లుH3001 జనులుH5971 దాని వేళ్లనుH8328 పెరికిH5375 దాని పండ్లుH6529 కోసివేతురుH7082, దాని చిగుళ్లుH6780 ఎండిపోగాH3001 ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్లుH8328 ఇక చిగిరింపవుH3808.

Say thou, Thus saith the Lord GOD; Shall it prosper? shall he not pull up the roots thereof, and cut off the fruit thereof, that it wither? it shall wither in all the leaves of her spring, even without great power or many people to pluck it up by the roots thereof.
10

అది నాటబడిననుH8362 వృద్ధిపొందునాH6743? తూర్పుH6921గాలిH7307 దానిమీద విసరగాH5060 అది బొత్తిగా ఎండిపోవునుH3001, అది నాటబడినH6780 పాదిలోనేH6170 యెండిపోవునుH3001.

Yea, behold, being planted, shall it prosper? shall it not utterly wither, when the east wind toucheth it? it shall wither in the furrows where it grew.
11

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

Moreover the word of the LORD came unto me, saying,
12

తిరుగుబాటుచేయుH4805 వీరితో ఇట్లనుముH559H428 మాటల భావము మీకు తెలిH3045యదాH3808? యిదిగోH2009 బబులోనుH894రాజుH4428 యెరూషలేమునకుH3389 వచ్చిH935 దాని రాజునుH4428 దాని అధిపతులనుH8269 పట్టుకొనిH3947, తనయొద్దH413 నుండుటకై బబులోనుపురమునకుH894 వారిని తీసికొనిపోయెనుH935.

Say now to the rebellious house, Know ye not what these things mean? tell them, Behold, the king of Babylon is come to Jerusalem, and hath taken the king thereof, and the princes thereof, and led them with him to Babylon;
13

మరియు అతడు రాజH4410సంతతిలోH2233 ఒకని నేర్పరచిH3947, ఆ రాజ్యముH4467 క్షీణించిH8217 తిరుగుబాటు చేయలేకH1115 యుండు నట్లును, తాను చేయించిన నిబంధననుH1285 ఆ రాజు గైకొనుటH8104 వలన అది నిలిచియుండునట్లునుH5975,

And hath taken of the king's seed, and made a covenant with him, and hath taken an oath of him: he hath also taken the mighty of the land:
14

అతనితోH854 నిబంధనచేసిH1285 అతనిచేత ప్రమాణముH423చేయించిH935, దేశములోనిH776 పరాక్రమవంతులనుH352 తీసికొనిపోయెనుH3947.

That the kingdom might be base, that it might not lift itself up, but that by keeping of his covenant it might stand.
15

అయితే అతడు తనకు గుఱ్ఱములనుH5483 గొప్పH7227 సైన్యముH5971 నిచ్చిH5414 సహాయముచేయవలెనని యడుగుటకై ఐగుప్తుదేశమునకుH4714 రాయబారులనుH4397 పంపిH7971 బబులోనురాజు మీద తిరుగుబాటుH4775 చేసెను; అతడు వర్ధిల్లునాH6743? అట్టిH428 క్రియలను చేసినH6213 వాడు తప్పించుకొనునాH4422? నిబంధననుH1285 భంగముH6565 చేసెను గనుక తప్పించుకొనడుH4422

But he rebelled against him in sending his ambassadors into Egypt, that they might give him horses and much people. Shall he prosper? shall he escape that doeth such things? or shall he break the covenant, and be delivered?
16

ఎవనికిH834 తాను ప్రమాణముచేసిH423 దాని నిర్లక్ష్యపెట్టెనోH959, యెవనితోH834 తానుచేసిన నిబంధననుH1285 అతడు భంగముచేసెనోH6565, యెవడు తన్ను రాజుగా నియమించెనోH4427 ఆ రాజునొద్దనేH4428 బబులోనుH894 పురములోనేH8432 అతడు మృతినొందుననిH4191 నాH589 జీవముతోడుH2416 ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002.

As I live, saith the Lord GOD, surely in the place where the king dwelleth that made him king, whose oath he despised, and whose covenant he brake, even with him in the midst of Babylon he shall die.
17

యుద్ధముH4421 జరుగగా అనేకH7227 జనులనుH5315 నిర్మూలముH3772 చేయవలెనని కల్దీయులు దిబ్బలుH5550వేసిH8210 బురుజులుH1785 కట్టినH1129 సమయమున, ఫరోH6547 యెంతH1419 బలముH2428 ఎంతH7227 సమూహముH6951 కలిగి బయలుదేరినను అతడు ఆ రాజునకు సహాయము ఎంతమాత్రము చేయజాలడు.

Neither shall Pharaoh with his mighty army and great company make for him in the war, by casting up mounts, and building forts, to cut off many persons:
18

తన ప్రమాణముH423 నిర్లక్ష్యపెట్టిH959 తాను చేసిన నిబంధననుH1285 భంగముH6565 చేసెను, తన చెయ్యిH3027 యిచ్చియుH5414 ఇట్టిH428 కార్యములను అతడు చేసెనేH6213, అతడు ఎంతమాత్రమును తప్పించుH4422కొనడుH3808.

Seeing he despised the oath by breaking the covenant, when, lo, he had given his hand, and hath done all these things, he shall not escape.
19

ఇందుకుH3651 ప్రభువైనH136 యెహోవాH3069 ఈలాగునH3541 సెలవిచ్చుచున్నాడుH559 అతడు నిర్లక్ష్యపెట్టినH959 ప్రమాణముH423 నేను చేయించినది గదా, అతడు రద్దుపరచినH6565 నిబంధనH1285 నేను చేసినదే గదా, నాH589 జీవముతోడుH2416 ఆ దోషశిక్ష అతని తలమీదనేH7218 మోపుదునుH5414,

Therefore thus saith the Lord GOD; As I live, surely mine oath that he hath despised, and my covenant that he hath broken, even it will I recompense upon his own head.
20

అతని పట్టుకొనుటకైH8610 నేను వలH7568నొగ్గిH6566 యతని చిక్కించుకొనిH4686 బబులోనుపురమునకుH894 అతని తీసికొనిపోయిH935, నామీద అతడు చేసియున్న విశ్వాస ఘాతకమునుబట్టిH4603 అక్కడనే అతనితోH854 వ్యాజ్యెమాడుదునుH8199.

And I will spread my net upon him, and he shall be taken in my snare, and I will bring him to Babylon, and will plead with him there for his trespass that he hath trespassed against me.
21

మరియు యెహోవానగుH3068 నేనేH589 ఈ మాట సెలవిచ్చితిననిH1696 మీరు తెలిసికొనునట్లుH3045 అతని దండువారిలోH102 తప్పించుకొని పారిపోయినH4015వారందరునుH3605 ఖడ్గముచేతH2719 కూలుదురుH5307, శేషించినH7604 వారు నలుH3605దిక్కులH7307 చెదరిపోవుదురుH6566.

And all his fugitives with all his bands shall fall by the sword, and they that remain shall be scattered toward all winds: and ye shall know that I the LORD have spoken it.
22

మరియు ప్రభువైనH136 యెహోవాH3069 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559 ఎత్తయినH7311 దేవదారువృక్షపుH730 పైకొమ్మH6788 యొకటి నేనుH589 తీసిH3947 దాని నాటుదునుH5414, పైగాH7218 నున్నదాని శాఖలలోH3127 లేతదానిH7390 త్రుంచిH6998 అత్యున్నతH1364పర్వతముH2022మీదH5921 దాని నాటుదునుH8362.

Thus saith the Lord GOD; I will also take of the highest branch of the high cedar, and will set it; I will crop off from the top of his young twigs a tender one, and will plant it upon an high mountain and eminent:
23

ఇశ్రాయేలుH3478 దేశములోని యెత్తుగలH4791 పర్వతముH2022 మీద నేను దానిని నాటగాH8362 అది శాఖలుH6057 విడిచిH5375 బహుగా ఫలించుH6529 శ్రేష్ఠమైనH117 దేవదారుH730 చెట్టగునుH1961, సకలH3605 జాతుల పక్షులునుH6833 దానిలోH8478 గూళ్లు కట్టుకొనునుH7931.

In the mountain of the height of Israel will I plant it: and it shall bring forth boughs, and bear fruit, and be a goodly cedar: and under it shall dwell all fowl of every wing; in the shadow of the branches thereof shall they dwell.
24

దాని కొమ్మలH1808 నీడనుH6738 అవి దాగునుH7931; మరియు యెహోవానగుH3068 నేనేH589 ఘనమైనH1364 చెట్టునుH6086 నీచమైనదిగానుH8213 నీచమైనH8217 చెట్టునుH6086 ఘనమైనదిగానుH1361 చేయువాడననియు, పచ్చనిH3892 చెట్టుH6086 ఎండిపోవుH3001 నట్లును ఎండినH3002 చెట్టుH6086 వికసించునట్లునుH6524 చేయువాడననియు భూమియందుండుH7704 సకలమైనH3605 చెట్లకుH6086 తెలియబడునుH3045. యెహోవానగుH3068 నేనుH589 ఈ మాట సెలవిచ్చితినిH1696, నేనే దాని నెరవేర్చెదనుH6213.

And all the trees of the field shall know that I the LORD have brought down the high tree, have exalted the low tree, have dried up the green tree, and have made the dry tree to flourish: I the LORD have spoken and have done it.

యెహెజ్కేలు అధ్యాయము 18

1

మరల యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

The word of the LORD came unto me again, saying,
2

తండ్రులుH1 ద్రాక్షకాయలుH1155 తినగాH398 పిల్లలH1121 పళ్లుH8127 పులిసెననిH6949 మీరు చెప్పుచుH559 వచ్చెదరే; ఇశ్రాయేలీయులH3478 దేశమునుH127 గూర్చిH5921H2088 సామెతH4912 మీH859 రెందుకుH4100 పలికెదరుH4911?

What mean ye, that ye use this proverb concerning the land of Israel, saying, The fathers have eaten sour grapes, and the children's teeth are set on edge?
3

నాH589 జీవముతోడుH2416H2088 సామెతH4912 ఇశ్రాయేలీయులలోH3478 మీరికH5750 పలుH4911 కరుH518; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002.

As I live, saith the Lord GOD, ye shall not have occasion any more to use this proverb in Israel.
4

మనుష్యుH5315 లందరుH3605 నా వశములో ఉన్నారు, తండ్రులేమిH1 కుమారులేమిH1121 అందరును నా వశములో ఉన్నారు; పాపముచేయువాడెవడోH2398 వాడేH5315 మరణముH4191 నొందును.

Behold, all souls are mine; as the soul of the father, so also the soul of the son is mine: the soul that sinneth, it shall die.
5

ఒకడుH376 నీతిH6662 పరుడైH1961 నీతిH4941 న్యాయములనుH6666 అనుసరించువాడైయుండిH6213

But if a man be just, and do that which is lawful and right,
6

పర్వతములH2022 మీదH413 భోజనముH చేయకయుH3808, ఇశ్రాయేలీయులుH3478 పెట్టుకొనిన విగ్రహములH1544 తట్టుH413 చూడH5869 కయుH3808, తన పొరుగువానిH7453 భార్యనుH802 చెరపH2930 కయుH3808, బహిష్టయైనH5079 దానినిH802 కూడH7126 కయుH3808,

And hath not eaten upon the mountains, neither hath lifted up his eyes to the idols of the house of Israel, neither hath defiled his neighbour's wife, neither hath come near to a menstruous woman,
7

ఎవనినైననుH376 భాదపెట్టH3238 కయుH3808 ఋణస్థునికిH2326 అతని తాకట్టునుH2258 చెల్లించిH7725 బలాత్కారముచేతH1500 ఎవనికైనను నష్టముH1497 కలుగజేయకయునుండుH3808 వాడై, ఆకలిగలవానికిH7457 ఆహారH3899 మిచ్చిH5414 దిగంబరికిH5903 బట్టH899 యిచ్చిH3680

And hath not oppressed any, but hath restored to the debtor his pledge, hath spoiled none by violence, hath given his bread to the hungry, and hath covered the naked with a garment;
8

వడ్డికిH5392 అప్పియ్యH5414 కయుH3808, లాభముH8636 చేపట్టH3947 కయుH3808, అన్యాయముH5766 చేయకయుH7725, నిష్పక్షపాతముగాH571 న్యాయముH4941 తీర్చిH6213

He that hath not given forth upon usury, neither hath taken any increase, that hath withdrawn his hand from iniquity, hath executed true judgment between man and man,
9

యథార్థH571 పరుడైH6213 నా కట్టడలనుH2708 గైకొనుచుH1980 నా విధులH4941 ననుసరించుచుండినయెడలH8104 వాడేH1931 నిర్దోషియగునుH6662, నిజముగా వాడు బ్రదుకునుH2421; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002.

Hath walked in my statutes, and hath kept my judgments, to deal truly; he is just, he shall surely live, saith the Lord GOD.
10

అయితే ఆ నీతిపరునికి కుమారుడుH1121 పుట్టగాH3205 వాడు బలాత్కారముH6530 చేయువాడై ప్రాణH1818 హానికరుడైH8210, చేయరాని క్రియలలోH428 దేనినైననుH259 చేసిH6213

If he beget a son that is a robber, a shedder of blood, and that doeth the like to any one of these things,
12

దీనులనుH6041 దరిద్రులనుH34 భాదపెట్టిH3238 బలాత్కారముచేతH1500 నష్టముH1497 కలుగజేయుటయు, తాకట్టుH2258 చెల్లింH7725 పకపోవుటయుH3808, విగ్రహములH1544 తట్టుH413 చూచిH5869 హేయకృత్యములుH8441 జరిగించుటయుH6213,

And that doeth not any of those duties, but even hath eaten upon the mountains, and defiled his neighbour's wife,
13

అప్పిH5392 చ్చిH5414 వడ్డిH8636 పుచ్చుకొనుటయుH3947, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునాH2421? బ్రదుH2421 కడుH3808, ఈH428 హేయక్రియH8441 లన్నిH3605 చేసెనుH6213 గనుక అవశ్యముగా వానికి మరణశిక్షH4191 విధింపబడును, వాడు తన ప్రాణమునకుH1818 తానే ఉత్తరవాది యగునుH1961.

Hath oppressed the poor and needy, hath spoiled by violence, hath not restored the pledge, and hath lifted up his eyes to the idols, hath committed abomination,
14

అయితే అతనికి కుమారుడుH1121 పుట్టగాH3205 ఆ కుమారుడు తన తండ్రిH1 చేసినH6213 పాపముH2403 లన్నిటినిH3605 చూచిH7200, ఆలోచించుకొనిH7200 అట్టి క్రియలు చేH6213 యకయుండినయెడలH3808, అనగా

Hath given forth upon usury, and hath taken increase: shall he then live? he shall not live: he hath done all these abominations; he shall surely die; his blood shall be upon him.
15

పర్వతములH2022 మీదH5921 భోజనముH398 చేయకయుH3808, ఇశ్రాయేలీయులుH3478 పెట్టుకొనిన విగ్రహములH544 తట్టుH413 చూడH5869 కయుH3808, తన పొరుగువానిH7453 భార్యనుH802 చెరపH2930 కయుH3808,

Now, lo, if he beget a son, that seeth all his father's sins which he hath done, and considereth, and doeth not such like,
16

ఎవనినైననుH376 బాధH3238 పెట్టకయుH3808, తాకట్టుH2258 ఉంచుH2254 కొనకయుH3808, బలాత్కారముచేతH1500 నష్టH1497 పరచకయుH3808, ఆకలిగలవానికిH7457 ఆహారH3899 మిచ్చిH5414 దిగంబరికిH5903 బట్టH899 యిచ్చిH3680

That hath not eaten upon the mountains, neither hath lifted up his eyes to the idols of the house of Israel, hath not defiled his neighbour's wife,
17

బీదవానిH6041 మీద అన్యాయముగా చెయ్యిH3027 వేయకH7725 లాభముకొరకుH8636 అప్పియ్యకయు, వడ్డిH5392 పుచ్చుH3947 కొనకయుH3808 నుండినవాడై, నా విధులH4941 నాచరించుచుH6213 నా కట్టడలH2708 ననుసరించుచుH1980 నుండిన యెడల అతడుH1931 తన తండ్రిచేసినH1 దోషమునుబట్టిH5771 చావH4191 డుH3808, అతడు అవశ్యముగా బ్రదుకునుH2421.

Neither hath oppressed any, hath not withholden the pledge, neither hath spoiled by violence, but hath given his bread to the hungry, and hath covered the naked with a garment,
18

అతని తండ్రిH1 క్రూరుడైH6233 పరులను బాధపెట్టిH6231 బలాత్కారముచేతH1499 తన సహోదరులనుH251 నష్టపరచిH1497 తన జనుH5971 లలోH8432 తగH2896 నిH3808 క్రియలు చేసెనుH6213 గనుక అతడే తన దోషమునుబట్టిH5771 మరణముH4191 నొందును.

That hath taken off his hand from the poor, that hath not received usury nor increase, hath executed my judgments, hath walked in my statutes; he shall not die for the iniquity of his father, he shall surely live.
19

అయితే మీరు కుమారుడుH1121 తన తండ్రిH1 యొక్క దోష శిక్షనుH5771 ఏలH4069 మోయుటH5375 లేదనిH3808 చెప్పుకొనుచున్నారుH559. కుమారుడుH1121 నీతిH6666 న్యాయములH4941 ననుసరించిH6213 నా కట్టడH2708 లన్నిటినిH3605 అనుసరించిH6213 గైకొనెనుH8104 గనుక అతడు అవశ్యముగా బ్రదుకునుH2421.

As for his father, because he cruelly oppressed, spoiled his brother by violence, and did that which is not good among his people, lo, even he shall die in his iniquity.
20

పాపముH2398 చేయువాడేH5315 మరణముH4191 నొందును; తండ్రియొక్కH1 దోష శిక్షనుH5771 కుమారుడు మోయుటH5375 లేదనిH3808 కుమారునిH1121 దోష శిక్షనుH5771 తండ్రిH1 మోH5375 యడుH3808, నీతిపరునిH6662 నీతిH6666 ఆ నీతిపరునికేH5921 చెందునుH1961, దుష్టునిH7563 దుష్టత్వముH7564 ఆ దుష్టునికేH5921 చెందునుH1961.

Yet say ye, Why? doth not the son bear the iniquity of the father? When the son hath done that which is lawful and right, and hath kept all my statutes, and hath done them, he shall surely live.
21

అయితేH3588 దుష్టుడుH7563 తాను చేసినH6213 పాపముH2403 లన్నిటినిH4480 విడిచిH7725, నా కట్టడH2708 లన్నిటినిH3605 అనుసరించిH8104 నీతినిH6666 అనుసరించి న్యాయముH4941 జరిగించినయెడలH6213 అతడు మరణముH4191 నొందడుH3808, అవశ్యముగా అతడు బ్రదుకునుH2421.

The soul that sinneth, it shall die. The son shall not bear the iniquity of the father, neither shall the father bear the iniquity of the son: the righteousness of the righteous shall be upon him, and the wickedness of the wicked shall be upon him.
22

అతడు చేసినH6213 అపరాధములలోH6588 ఒకటియు జ్ఞాపకములోనికిH2142 రాదుH3808, అతని నీతినిబట్టిH6666 అతడు బ్రదుకునుH2421.

But if the wicked will turn from all his sins that he hath committed, and keep all my statutes, and do that which is lawful and right, he shall surely live, he shall not die.
23

దుష్టులుH7563 మరణముH4194 నొందుటచేత నా కేమాత్రమైన సంతోషముH2654 కలుగునా? వారు తమ ప్రవర్తననుH1870 దిద్దుకొనిH7725 బ్రదుకుటయేH2421 నాకు సంతోషము; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

All his transgressions that he hath committed, they shall not be mentioned unto him: in his righteousness that he hath done he shall live.
24

అయితే నీతిపరుడుH6662 తన నీతినిH6666 విడిచిH7725 పాపముH5766 చేసిH6213, దుష్టులుH7563 చేయుH6213 హేయక్రియH8441 లన్నిటిH3605 ప్రకారము జరిగించినయెడలH6213 అతడు బ్రదుకునాH2421? అతడు చేసినH6213 నీతిH6666 కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికిH2142 రావుH3808, అతడు విశ్వాసఘాతకుడైH4603 చేసిన పాపమునుబట్టిH2398 మరణముH4191 నొందును.

Have I any pleasure at all that the wicked should die? saith the Lord GOD: and not that he should return from his ways, and live?
25

అయితే యెహోవాH136 మార్గముH1870 న్యాయముH8505 కాదనిH3808 మీరు చెప్పుచున్నారుH559. ఇశ్రాయేలీయులారాH3478, నా మాట ఆలకించుడిH8085, నా మార్గముH1870 న్యాయమేH8505 మీ మార్గమేH1870 గదా అH3808 న్యాయమైనదిH8505?

But when the righteous turneth away from his righteousness, and committeth iniquity, and doeth according to all the abominations that the wicked man doeth, shall he live? All his righteousness that he hath done shall not be mentioned: in his trespass that he hath trespassed, and in his sin that he hath sinned, in them shall he die.
26

నీతిపరుడుH6662 తన నీతినిH6666 విడిచిH7725 పాపముH5766 చేసినయెడలH6213 అతడు దానినిబట్టిH5921 మరణముH4191 నొందును; తాను పాపముH5766 చేయుటనుబట్టియేగదాH6213 అతడు మరణమునొందునుH4191?

Yet ye say, The way of the Lord is not equal. Hear now, O house of Israel; Is not my way equal? are not your ways unequal?
27

మరియు దుష్టుడుH7563 తాను చేయుచుH6213 వచ్చిన దుష్టత్వముH7564 నుండిH4480 మరలిH7725 నీతిH6666 న్యాయములనుH4941 జరిగించినH6213 యెడల తనH5315 ప్రాణము రక్షించుకొనునుH2421.

When a righteous man turneth away from his righteousness, and committeth iniquity, and dieth in them; for his iniquity that he hath done shall he die.
28

అతడు ఆలోచించుకొనిH7200 తాను చేయుచువచ్చినH6213 అతిక్రమక్రియH6588 లన్నిటినిH3605 చేయక మానెను గనుక అతడు మరణముH4191 నొందకH3808 అవశ్యముగా బ్రదుకునుH2421.

Again, when the wicked man turneth away from his wickedness that he hath committed, and doeth that which is lawful and right, he shall save his soul alive.
29

అయితే ఇశ్రాయేలీయులుH3478 యెహోవాH136 మార్గముH1870 న్యాయముH8505 కాదనిH3808 చెప్పుచున్నారుH559. ఇశ్రాయేలీయులారాH3478, నా మార్గముH1870 న్యాయమేగానిH8505 మీ మార్గముH1870 న్యాయముH1870 కాదుH3808.

Because he considereth, and turneth away from all his transgressions that he hath committed, he shall surely live, he shall not die.
30

కాబట్టిH3651 ఇశ్రాయేలీH3478 యులారాH1004, యెవని ప్రవర్తననుబట్టిH1870 వానికిH376 శిక్ష విధింతునుH8199. మనస్సు త్రిప్పుకొనిH7725 మీ అక్రమములుH6588 మీకు శిక్షాH5771 కారణములుH4383 కాH1961 కుండునట్లుH3808 వాటినన్నిటినిH3605 విడిచిపెట్టుడిH7725.

Yet saith the house of Israel, The way of the Lord is not equal. O house of Israel, are not my ways equal? are not your ways unequal?
31

మీరుH853 జరిగించిన అక్రమH6588 క్రియలన్నిటినిH3605 విడిచిH7993 నూతనH2319 హృదయమునుH3820 నూతనH2319 బుద్దియుH7307 తెచ్చుకొనుడిH6213. ఇశ్రాయేలీH3478 యులారాH1004, మీరెందుకుH4100 మరణముH4191 నొందుదురు? ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

Therefore I will judge you, O house of Israel, every one according to his ways, saith the Lord GOD. Repent, and turn yourselves from all your transgressions; so iniquity shall not be your ruin.
32

మరణమునొందువాడుH4191 మరణముH4194 నొందుటనుబట్టి నేను సంతోషించువాడనుH2654 కానుH3808. కావున మీరు మనస్సుత్రిప్పుకొనుడిH7725 అప్పుడు మీరు బ్రదుకుదురుH2421; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

Cast away from you all your transgressions, whereby ye have transgressed; and make you a new heart and a new spirit: for why will ye die, O house of Israel?

ఎఫెసీయులకు అధ్యాయము 1

1

దేవునిG2316 చిత్తముG2307వలనG1223 క్రీస్తుG5547యేసుG2424 అపొస్తలుడైనG652పౌలుG3972 ఎఫెసులోG2181నున్నG1722 పరిశుద్ధులునుG40 క్రీస్తుG5547యేసుG2424నందుG1722 విశ్వాసులునైనవారికిG4103 శుభమని చెప్పి వ్రాయునది

Paul, an apostle of Jesus Christ by the will of God, to the saints which are at Ephesus, and to the faithful in Christ Jesus:
2

మనG2257 తండ్రియైనG3962 దేవునిG2316నుండియుG575 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 నుండియుG575 మీకుG5213 కృపయుG5485 సమాధానమునుG1515 కలుగును గాక.

Grace be to you, and peace, from God our Father, and from the Lord Jesus Christ.
3

మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547యొక్క తండ్రియగుG3962 దేవుడుG2316 స్తుతింపబడునుG2128 గాక. ఆయన క్రీస్తుG5547నందుG1722 పరలోకవిషయముG2032లలోG1722 ఆత్మసంబంధమైనG4152 ప్రతిG3956 ఆశీర్వాదమునుG2129 మనకG2248నుగ్రహించెనుG2127.

Blessed be the God and Father of our Lord Jesus Christ, who hath blessed us with all spiritual blessings in heavenly places in Christ:
4

ఎట్లనగా తనG848 ప్రియునిG25యందుG1722 తాను ఉచితముగా మనకనుగ్రహించిన తనG848 కృపాG5485మహిమకుG1391 కీర్తిG1868కలుగునట్లు

According as he hath chosen us in him before the foundation of the world, that we should be holy and without blame before him in love:
5

తనG848 చిత్త2307G ప్రకారమైన దయాసంకల్పముG2107చొప్పునG2596,యేసుG2424క్రీస్తుG5547 ద్వారాG1223 తనకు కుమారులనుగాG5206 స్వీకరించుటకై,మనలనుG2248ముందుగా తన కోసముG848 నిర్ణయించుకొనిG4309,

Having predestinated us unto the adoption of children by Jesus Christ to himself, according to the good pleasure of his will,
6

మనముG2248 తన G846యెదుటG2714 పరిశుద్ధులమునుG40 నిర్దోషులమునైG299 యుండవలెననిG1511 జగత్తుG2889 పునాదిG2602 వేయబడకమునుపేG4253, ప్రేమG26చేతG1722 ఆయనG846 క్రీస్తులోG5547 మనలనుG2248 ఏర్పరచుకొనెనుG1586.

To the praise of the glory of his grace, wherein he hath made us accepted in the beloved.
7

దేవుని కృపాG5485మహదైశ్వర్యమునుG4149బట్టి ఆG3588 ప్రియునిG25యందుG1722 ఆయనG846 రక్తముG129వలనG1223 మనకు విమోచనముG629, అనగా మన అపరాధములకుG3900 క్షమాపణG859 మనకు కలిగియున్నదిG2129.

In whom we have redemption through his blood, the forgiveness of sins, according to the riches of his grace;
8

కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి, ఆయన తన G848దయాసంకల్పముG2107చొప్పునG2596 తనG848 చిత్తమునుగూర్చినG2307 మర్మమునుG3466 మనకుG2254 తెలియజేసిG1107,

Wherein he hath abounded toward us in all wisdom and prudence;
9

మనకుG2254 సంపూర్ణమైన జ్ఞానG4678వివేచనG5428 కలుగుటకు, ఆ కృపను మనయెడలG2254 విస్తరింపజేసెను.

Having made known unto us the mystery of his will, according to his good pleasure which he hath purposed in himself:
10

ఈ సంకల్పమునుబట్టి ఆయన పరలోకములోG3772 ఉన్నవేగాని, భూమిG1093మీద ఉన్నవేగాని, సమస్తమునుG3956 క్రీస్తుG5547నందు ఏకముగాG1909 సమకూర్చవలెననిG346 తనలోతానుG846 నిర్ణయించుకొనెను.

That in the dispensation of the fulness of times he might gather together in one all things in Christ, both which are in heaven, and which are on earth; even in him:
11

మరియు క్రీస్తునందుG5547 ముందుగా నిరీక్షించినG4309 మనము తనG846 మహిమకుG1391 కీర్తికలుగజేయవలెననిG1868,

In whom also we have obtained an inheritance, being predestinated according to the purpose of him who worketh all things after the counsel of his own will:
12

దేవుడుG5547 తనG846 చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలనుG2248 ముందుగా నిర్ణయించిG4276, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయనG846 తనG846 చిత్తాను సారముగా చేసిన నిర్ణయముచొప్పున సమస్తకార్యములనుG3956 జరిగించుచున్నాడు.

That we should be to the praise of his glory, who first trusted in Christ.
13

మీరునుG5210 సత్యG225వాక్యమునుG3056, అనగా మీG5216 రక్షణG4991 సువార్తనుG2098 వినిG191, క్రీస్తునందు విశ్వాసముంచిG4100, వాగ్దానముG1860 చేయబడిన ఆత్మచేతG4151 ముద్రింపబడితిరిG4972.

In whom ye also trusted, after that ye heard the word of truth, the gospel of your salvation: in whom also after that ye believed, ye were sealed with that holy Spirit of promise,
14

దేవుని మహిమకుG1391 కీర్తిG1868 కలుగుటకై ఆయనG846 సంపాదించుకొనినG4047 ప్రజలకు విమోచనముG629 కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనG2257 స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.

Which is the earnest of our inheritance until the redemption of the purchased possession, unto the praise of his glory.
15

ఈ హేతువుచేత, ప్రభువైనG2962 యేసునందలిG2424 మీG5209 విశ్వాసమునుG4102గూర్చియు, పరిశుద్ధులందరియెడల మీరుG5209 చూపుచున్న విశ్వాసమునుG4102 గూర్చియు, నేను వినినప్పటినుండిG191

Wherefore I also, after I heard of your faith in the Lord Jesus, and love unto all the saints,
16

మీG5216 విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులుG2168 చెల్లించు చున్నాను.

Cease not to give thanks for you, making mention of you in my prayers;
17

మరియు మీG2424 మనో నేత్రములుG3788 వెలిగింపబడినందునG5461, ఆయన మిమ్మును పిలిచినG2821 పిలుపువల్లనైనG2821 నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదోG2904,

That the God of our Lord Jesus Christ, the Father of glory, may give unto you the spirit of wisdom and revelation in the knowledge of him:
18

ఆయనG846 క్రీస్తునందుG5547 వినియోగపరచిన బలాతిశయమునుబట్టి విశ్వసించుG4100 మనG2257 యందు ఆయన చూపుచున్న తనG846 శక్తియొక్కG1411 అపరిమితమైన మహాత్మ్యమెట్టిదోG3174, మీరు తెలిసికొనవలెననిG1492,

The eyes of your understanding being enlightened; that ye may know what is the hope of his calling, and what the riches of the glory of his inheritance in the saints,
19

మన ప్రభువైనG2926 యేసుG2424క్రీస్తుG5547యొక్క దేవుడైనG2316 మహిమG1391 స్వరూపియగు తండ్రిG3962, తన్నుG846 తెలిసికొనుటయందుG1492 మీకు జ్ఞానమునుG1922 ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందుG4335 మిమ్మునుగూర్చి విజ్ఞాపనG4335 చేయుచున్నాను.

And what is the exceeding greatness of his power to us-ward who believe, according to the working of his mighty power,
20

ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తునుG5547 మృతులలోG3498నుండి లేపిG1453, సమస్తమైనG3956 ఆధిపత్యముకంటెనుG2963 అధికారముకంటెనుG746 శక్తికంటెనుG1849 ప్రభుత్వముకంటెనుG746, ఈG5129 యుగమునందుమాత్రమేG3440

Which he wrought in Christ, when he raised him from the dead, and set him at his own right hand in the heavenly places,
21

గాక రాబోవుG3195 యుగముG165నందును పేరుపొందినG3687 ప్రతిG3956 నామముకంటెను, ఎంతో హెచ్చుగాG5231 పరలోకమునందుG2032 ఆయనను తనG846 కుడిపార్శ్వమునG1188 కూర్చుండబెట్టుకొనియున్నాడు.

Far above all principality, and power, and might, and dominion, and every name that is named, not only in this world, but also in that which is to come:
22

మరియుG2532 సమస్తమునుG3956 ఆయనG846 పాదములG4228క్రిందG5259 ఉంచిG5293, సమస్తముG3956పైని ఆయనను సంఘమునకుG1577 శిరస్సుగాG2776 నియమించెను.

And hath put all things under his feet, and gave him to be the head over all things to the church,
23

ఆ సంఘముG1577 ఆయనG846 శరీరముG4983; సమస్తమునుG3956 పూర్తిగాG3956 నింపుచున్నG4137 వాని సంపూర్ణతయైG4138 యున్నది.

Which is his body, the fulness of him that filleth all in all.

ఎఫెసీయులకు అధ్యాయము 2

1

మీG5209 అపరాధములచేతనుG266 పాపములచేతనుG266 మీరు చచ్చినవారైG3498యుండగాG5607, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.

And you hath he quickened, who were dead in trespasses and sins;
2

మీరు వాటిని చేయుచు, వాయుG109మండల సంబంధమైనG2596 అధిపతినిG758, అనగాG3588 అవిధేయులైనG543 వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికిG1849 అధిపతినిG758 అనుసరించి, యీG5127 ప్రపంచG2889 ధర్మముచొప్పున మునుపుG4218 నడుచుకొంటిరిG4043.

Wherein in time past ye walked according to the course of this world, according to the prince of the power of the air, the spirit that now worketh in the children of disobedience:
3

వారితోG3062 కలిసి మనG2249మందరమునుG3956 శరీరముG4561యొక్కయు మనస్సుG1271యొక్కయు కోరికలనుG2307 నెరవేర్చుకొనుచుG4160, మన శరీరాశలనుG4561 అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారిG3062వలెనేG5613 స్వభావసిద్ధముగాG5449 దైవోగ్రతకుG3709 పాత్రులమై యుంటిమి.

Among whom also we all had our conversation in times past in the lusts of our flesh, fulfilling the desires of the flesh and of the mind; and were by nature the children of wrath, even as others.
4

అయినను దేవుడుG2316 కరుణాG1656సంపన్నుడైG4145 యుండి, మనము మన అపరాధములచేతG3900 చచ్చినG3498వారమై యుండినప్పుడుG5607 సయితము మనయెడలG2248 చూపిన తనG848 మహాG4183 ప్రేమG26చేత మనలనుG2248 క్రీసుG5547

But God, who is rich in mercy, for his great love wherewith he loved us,
5

కృపచేతG5485 మీరుG2075 రక్షింపబడియున్నారుG4982.

Even when we were dead in sins, hath quickened us together with Christ, (by grace ye are saved;)
6

క్రీస్తుG5547యేసునందుG2424 ఆయన మనకు చేసిన ఉపకారముద్వారా అత్యధికమైన తన కృపాG5485 మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచునిమిత్తము,

And hath raised us up together, and made us sit together in heavenly places in Christ Jesus:
7

క్రీస్తుG5547యేసునందుG2424 మనలనుG2248 ఆయనతోకూడ లేపిG4891, పరలోకమందుG2032 ఆయనతోకూడ కూర్చుండబెట్టెనుG4776.

That in the ages to come he might shew the exceeding riches of his grace in his kindness toward us through Christ Jesus.
8

మీరుG5216 విశ్వాసముG4102ద్వారాG1223 కృపచేతనేG5485 రక్షింపబడియున్నారుG4982; ఇదిG3588 మీవలన కలిగినది కాదుG3756, దేవునిG2316 వరమేG1435.

For by grace are ye saved through faith; and that not of yourselves: it is the gift of God:
9

అది క్రియలవలనG2041 కలిగినదికాదుG3756 గనుక ఎవడునుG5100 అతిశయపడG2744 వీలులేదుG3756.

Not of works, lest any man should boast.
10

మరియుG2532 వాటియందు మనము నడుచుకొనవలెననిG4043 దేవుడుG2316 ముందుగా సిద్ధపరచిన సత్‌G18క్రియలుG2041 చేయుటకై, మనముG2070 క్రీస్తుG5547యేసునందుG2424 సృష్ఠింపబడినవారమైG2936 ఆయనG846 చేసిన పనియైయున్నాముG4161.

For we are his workmanship, created in Christ Jesus unto good works, which God hath before ordained that we should walk in them.
11

కాబట్టి మునుపుG4218 శరీరవిషయముG4561లోG1722 అన్యజనులైయుండిG1484, శరీరమందుG4561 చేతితో చేయబడినG5499 సున్నతిగలవారుG4061 అనబడినG3004 వారిచేత సున్నతిలేనివారనబడినG203 మీరుG5210

Wherefore remember, that ye being in time past Gentiles in the flesh, who are called Uncircumcision by that which is called the Circumcision in the flesh made by hands;
12

G1565 కాలమందుG2540 ఇశ్రాయేలుతోG2474 సహపౌరులుకాక, పరదేశులునుG526, వాగ్దానG1860 నిబంధనలుG1242 లేనిG3361 పరజనులునుG3581, నిరీక్షణG1680లేనివారును, లోకమందుG2889 దేవుడులేనివారునైయుండిG112, క్రీస్తుకుG5547 దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకముG3421 చేసికొనుడి.

That at that time ye were without Christ, being aliens from the commonwealth of Israel, and strangers from the covenants of promise, having no hope, and without God in the world:
13

అయిననుG1161 మునుపు దూరస్థులైనG3112 మీరుG5210 ఇప్పుడుG3570 క్రీస్తుG5547యేసునందుG2424 క్రీస్తుG5547 రక్తముG129వలనG1722 సమీపస్థులైG1451 యున్నారు.

But now in Christ Jesus ye who sometimes were far off are made nigh by the blood of Christ.
14

ఆయనG846 మనG2257 సమాధానమైయుండిG1515 మీకును మాకునుG297 ఉండిన ద్వేషమునుG2189, అనగా విధిరూపకమైనG3551 ఆజ్ఞలుగలG1785 ధర్మశాస్త్రమును తనG848 శరీరమందుG4561 కొట్టివేయుటచేత మధ్యగోడనుG3320 పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెనుG1520.

For he is our peace, who hath made both one, and hath broken down the middle wall of partition between us;
15

ఇట్లు సంధిచేయుచు, ఈG3588 యిద్దరినిG297 తనయందుG1438 ఒక్కG1520 నూతనG2537 పురుషునిగాG444 సృష్టించిG4160,

Having abolished in his flesh the enmity, even the law of commandments contained in ordinances; for to make in himself of twain one new man, so making peace;
16

తన సిలువవలనG4716G3588 ద్వేషమునుG2189 సంహరించిG615, దాని ద్వారాG1223 వీరిద్దరినిG297 ఏకG1520శరీరముగాG4983 చేసి, దేవునితోG2316 సమాధానపరచవలెననిG1515 యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడైG1515 యున్నాడు.

And that he might reconcile both unto God in one body by the cross, having slain the enmity thereby:
17

మరియుG2532 ఆయన వచ్చిG2064 దూరస్థులైన మీకునుG3112 సమీపస్థులైన వారికినిG1451 సమాధానG1515 సువార్తను ప్రకటించెనుG2097.

And came and preached peace to you which were afar off, and to them that were nigh.
18

ఆయన ద్వారానేG1223 మనముG297 ఉభయులముG297 ఒక్కG1520 ఆత్మయందుG1722 తండ్రిG3962సన్నిధికి చేరగలిగియున్నాముG4341.

For through him we both have access by one Spirit unto the Father.
19

కాబట్టిG235 మీరికమీదటG2075 పరజనులునుG3581 పరదేశులునై యుండకG3765, పరిశుద్ధులతో ఏకG1520 పట్టణస్థులునుG4847 దేవునిG2316 యింటివారునైG3609 యున్నారు.

Now therefore ye are no more strangers and foreigners, but fellowcitizens with the saints, and of the household of God;
20

క్రీస్తుG5547యేసేG2424 ముఖ్యమైన మూలరాయియైG204 యుండగాG5607 అపొస్తలులునుG652 ప్రవక్తలునుG4396 వేసిన పునాదిG2310మీదG1909 మీరు కట్టబడియున్నారుG2310.

And are built upon the foundation of the apostles and prophets, Jesus Christ himself being the chief corner stone;
21

ప్రతి కట్టడమునుG3619 ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందుG2962 పరిశుద్ధమైనG40 దేవాలయమగుటకుG3485 వృద్ధిG837పొందుచున్నది.

In whom all the building fitly framed together groweth unto an holy temple in the Lord:
22

ఆయనలో మీరుG5210 కూడG2532 ఆత్మG4151మూలముగా దేవునికిG2316 నివాసస్థలమైG2732 యుండుటకు కట్టబడుచున్నారుG4925.

In whom ye also are builded together for an habitation of God through the Spirit.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.