Day 322
Day 323 : యెహెజ్కేలు 21-22 & ఎఫెసీయులకు 5-6
Day 324

యెహెజ్కేలు అధ్యాయము 21

1

అప్పుడు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961... యీలాగు సెలవిచ్చెనుH559

And the word of the LORD came unto me, saying,
2

నరH120పుత్రుడాH1121, యెరూషలేముH3389 తట్టుH413 నీ ముఖముH6440 త్రిప్పుకొనిH7760, పరిశుద్ధస్థలములనుH4720బట్టిH413 ఇశ్రాయేలీయులH3478దేశమునుగూర్చిH127 ప్రవచించిH5012 ఇట్లనుము

Son of man, set thy face toward Jerusalem, and drop thy word toward the holy places, and prophesy against the land of Israel,
3

యెహోవాH3068 సెలవిచ్చునH559దేమనగాH3541 నేను నీకు విరోధినైతినిH413. నీతిపరులనేమిH6662 దుష్టులనేమిH7563 నీలో ఎవరు నుండకుండ అందరిని నిర్మూలముH3772 చేయుటకై నా ఖడ్గముH2719 ఒరదూసిH8593 యున్నాను.

And say to the land of Israel, Thus saith the LORD; Behold, I am against thee, and will draw forth my sword out of his sheath, and will cut off from thee the righteous and the wicked.
4

నీతిపరులేమిH6662 దుష్టులేమిH7563 యెవరును మీలో ఉండకుండ దక్షిణదిక్కుH5045 మొదలుకొనిH4480 ఉత్తరదిక్కువరకుH6828 అందరినిH1320 నిర్మూలముH3772 చేయుటకై నా ఖడ్గముH2719 దాని ఒరలోH8593 నుండిH4480 బయలుదేరియున్నదిH3318.

Seeing then that I will cut off from thee the righteous and the wicked, therefore shall my sword go forth out of his sheath against all flesh from the south to the north:
5

యెహోవానైనH3068 నేనుH589 నా ఖడ్గముH2719 మరల ఒరలోపడకుండH8593 దాని దూసియున్నాననిH3318 జనుH1320లందరుH3605 తెలిసికొందురుH3045.

That all flesh may know that I the LORD have drawn forth my sword out of his sheath: it shall not return any more.
6

కావున నరH120పుత్రుడాH1121, నిట్టూర్పుH584 విడువుము, వారు చూచుచుండగాH5869 నీ నడుముH4975 బద్దలగునట్లుH7670 మనోదుఃఖముతోH4814 నిట్టూర్పుH584 విడువుము.

Sigh therefore, thou son of man, with the breaking of thy loins; and with bitterness sigh before their eyes.
7

నీవుH859 నిట్టూర్పుH584 విడిచెదవేమనిH4100 వారు నిన్నడుగగాH559 నీవు శ్రమదినము వచ్చుచున్నదనుH935 దుర్వార్తH8052 నాకు వినబడినది, అందరిH3605 గుండెలుH3820 కరిగిపోవునుH4549, అందరిH3605 చేతులుH3027 బలహీనమవునుH7503, అందరిH3605 మనస్సులుH7307 అధైర్యపడునుH3543, అందరిH3605 మోకాళ్లుH1290 నీరH4325వునుH1980, ఇంతగా కీడు వచ్చుచున్నదిH935; అది వచ్చేయున్నదిH1961 అని చెప్పుముH559; ఇదే యెహోవాH3069 వాక్కు.

And it shall be, when they say unto thee, Wherefore sighest thou? that thou shalt answer, For the tidings; because it cometh: and every heart shall melt, and all hands shall be feeble, and every spirit shall faint, and all knees shall be weak as water: behold, it cometh, and shall be brought to pass, saith the Lord GOD.
8

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకు ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559.

Again the word of the LORD came unto me, saying,
9

నరH1121పుత్రుడాH120, నీవు ఈ మాటలు ప్రకటనచేసిH5012 ఇట్లనుముH559 యెహోవాH136 సెలవిచ్చునH559 దేమనగాH3541 అదిగో ఖడ్గముH2719 ఖడ్గమేH2719 కనబడుచున్నది, అది పదునుగలదైH2300 మెరుగుపెట్టియున్నదిH4803.

Son of man, prophesy, and say, Thus saith the LORD; Say, A sword, a sword is sharpened, and also furbished:
10

అది గొప్ప వధH2873 చేయుటకై పదునుH2300 పెట్టియున్నది, తళతళలాడునట్లుH1300 అదిH4616 మెరుగుపెట్టియున్నదిH4803; ఇట్లుండగా నా కుమారునిH1121 దండముH7626 ఇతర దండముH6086లన్నిటినిH3605 తృణీకరించునదిH3988 అని చెప్పి మనము సంతోషించెదమాH7797?

It is sharpened to make a sore slaughter; it is furbished that it may glitter: should we then make mirth? it contemneth the rod of my son, as every tree.
11

మరియు దూయుటకుH8610 సిద్ధమగునట్లు అది మెరుగుపెట్టువానియొద్దH4803 నుంచబడియుండెనుH5414, హతముH2026 చేయువాడు పట్టుకొనునట్లుగాH3027 అది పదునుగలదైH2300 మెరుగుH4803 పెట్టబడియున్నది.

And he hath given it to be furbished, that it may be handled: this sword is sharpened, and it is furbished, to give it into the hand of the slayer.
12

నరH120పుత్రుడాH1121 అంగలార్చుముH2199, కేకలువేయుముH3213, అదిH1931 నా జనులమీదికినిH5971 ఇశ్రాయేలీయులH3478 ప్రధానులమీదికినిH5387 వచ్చుచున్నదిH1961, ఖడ్గH2719భయముH4048 నా జనులకుH5971 తటస్థించినదిH1961 గనుక నీ తొడనుH3409 చరచుకొనుముH5606.

Cry and howl, son of man: for it shall be upon my people, it shall be upon all the princes of Israel: terrors by reason of the sword shall be upon my people: smite therefore upon thy thigh.
13

శోధనకలిగెనుH974, తృణీకరించుH3988 దండముH7626 రాకH1961పోయినH3808నేమిH4100? ఇదే యెహోవాH3069 వాక్కుH5002.

Because it is a trial, and what if the sword contemn even the rod? it shall be no more, saith the Lord GOD.
14

నరH120పుత్రుడాH1121, చేతులుH3709 చరచుకొనుచుH5221 సమాచారము ప్రవచింపుముH5012, ఖడ్గముH2719 ముమ్మారుH7992 రెట్టింపబడినదైH3717 జనులను హతముచేయునదైH2491 యున్నది, అది గొప్పవానిH1419 అంతఃపురముH2314 చొచ్చి వాని హతముH2491 చేయునది.

Thou therefore, son of man, prophesy, and smite thine hands together, and let the sword be doubled the third time, the sword of the slain: it is the sword of the great men that are slain, which entereth into their privy chambers.
15

వారి గుండెలుH3820 కరిగిపోవునట్లునుH4127, పడద్రోయు అడ్డములుH4383 అధికములగునట్లునుH7235, వారి గుమ్మములలోH8179 నేను ఖడ్గముH2719 దూసెదనుH19; అయ్యయ్యోH253 అది తళతళలాడుచున్నదిH1300, హతముH2874 చేయుటకై అది దూయబడియున్నదిH4593.

I have set the point of the sword against all their gates, that their heart may faint, and their ruins be multiplied: ah! it is made bright, it is wrapped up for the slaughter.
16

ఖడ్గమా, సిద్ధపడియుండుము; కుడివైపుH3231 చూడుము, ఎడమవైపుH8041 తిరుగుము, ఎక్కడ నీకు పని యుండునో అక్కడికిH575 తిరుగుముH3259

Go thee one way or other, either on the right hand, or on the left, whithersoever thy face is set.
17

నేనుH589కూడH1571 నా చేతులుH3709 చరచుకొనిH5221 నా క్రోధముH2534 తీర్చుకొందునుH5117; యెహోవాH3068 నగు నేనేH589 మాటH1696 ఇచ్చి యున్నాను.

I will also smite mine hands together, and I will cause my fury to rest: I the LORD have said it.
18

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559.

The word of the LORD came unto me again, saying,
19

నరH120పుత్రుడాH1121, బబులోనుH894 రాజుH4428 ఖడ్గమువచ్చుటకుH935 రెండుH8147 మార్గములనుH1870 ఏర్పరచుముH7760. ఆరెండునుH8147 ఒకH259 దేశముH776లోనుండిH4480 వచ్చునట్లుH3318 సూచించుటకై యొక హస్తరూపముH3027 గీయుముH1254, పట్టణపుH5892 వీధిH1870 కొననుH7218 దాని గీయుముH1254.

Also, thou son of man, appoint thee two ways, that the sword of the king of Babylon may come: both twain shall come forth out of one land: and choose thou a place, choose it at the head of the way to the city.
20

ఖడ్గమునకుH2719 అమ్మోనీయులH5983 పట్టణమగు రబ్బాకుH7237 ఒక మార్గమునుH1870, యూదాదేశమందున్నH3063 ప్రాకారములుH1219 గల పట్టణమగు యెరూషలేమునకుH3389 ఒక మార్గమునుH1870 ఏర్పరచుముH7760.

Appoint a way, that the sword may come to Rabbath of the Ammonites, and to Judah in Jerusalem the defenced.
21

బాటలుH1870 చీలుచోట రెండుH8147 మార్గములుH1870 చీలుH517 స్థలమునH7218 శకునముH7081 తెలిసికొనుటకుH7080 బబులోనుH894 రాజుH4428 నిలుచుచున్నాడుH5975; అతడు బాణములనుH2671 ఇటు అటు ఆడించుచుH7043, విగ్రహములచేతH8655 విచారణH7592 చేయుచు, కార్యమునుబట్టిH3516 శకునము చూచుచున్నాడుH7200.

For the king of Babylon stood at the parting of the way, at the head of the two ways, to use divination: he made his arrows bright, he consulted with images, he looked in the liver.
22

యెరూషలేముH3389 ఎదుటH5921 గుమ్మములనుH8179 పడగొట్టు యంత్రములుH3733 పెట్టుమనియుH7760, హతముచేయుదమనియుH7524, ధ్వని ఎత్తుమనియు, జయధ్వనిH8643 బిగ్గరగాH6963 ఎత్తుమనియుH7311, గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములుH3733 ఉంచుమనియుH7760, దిబ్బలుH5550 వేయుమనియుH8210, ముట్టడి దిబ్బలుH1785 కట్టుమనియుH1129 యెరూషలేమునుగూర్చిH3389 తన కుడితట్టునH3225 శకునముH7081 కనబడెనుH1961.

At his right hand was the divination for Jerusalem, to appoint captains, to open the mouth in the slaughter, to lift up the voice with shouting, to appoint battering rams against the gates, to cast a mount, and to build a fort.
23

ప్రమాణములుH7621 చేసికొనినH7650 వారికి ఈ శకునముH7080 వ్యర్థముగాH7723 కనబడునుH5869; అయితే వారు పట్టబడునట్లుH8610 వారు చేసికొనిన పాపమునుH5771 అతడుH1931 వారి జ్ఞాపకమునకుH2142 తెప్పించును.

And it shall be unto them as a false divination in their sight, to them that have sworn oaths: but he will call to remembrance the iniquity, that they may be taken.
24

కాబట్టిH3651 ప్రభువైనH136 యెహోవాH3069 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 మీ అతిక్రమములుH6588 బయలుపడుటవలనH1540 మీ సమస్తH3605 క్రియలలోనుండిH5945 మీ పాపములుH2403 అగుపడునట్లుH7200 మీ దోషముH5771 మీరు మనస్సునకుH2142 తెచ్చుకొనినందుననుH3282, నేను మిమ్మును జ్ఞాపకముH2142 చేసికొనినందునను మీరు చెయ్యిH3709 చిక్కియున్నారుH8610.

Therefore thus saith the Lord GOD; Because ye have made your iniquity to be remembered, in that your transgressions are discovered, so that in all your doings your sins do appear; because, I say, that ye are come to remembrance, ye shall be taken with the hand.
25

గాయపడినవాడాH2491, దుష్టుడాH7563, ఇశ్రాయేలీయులకుH3478 అధిపతీH5387, దోషH5771 సమాప్తిH7093 కాలమునH3117 నీకు తీర్పువచ్చియున్నదిH935.

And thou, profane wicked prince of Israel, whose day is come, when iniquity shall have an end,
26

ప్రభువైనH136 యెహోవాH3069 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 తలాటమునుH4701 తీసివేయుముH5493 కిరీటమునుH5850 ఎత్తుముH7311, ఇదిH2063 యికను ఇట్లుంH2063 డదుH3808. ఇకమీదట నీచునిH8217 ఘనునిగానుH1361 ఘనునిH1364 నీచునిగానుH8213 చేయుము.

Thus saith the Lord GOD; Remove the diadem, and take off the crown: this shall not be the same: exalt him that is low, and abase him that is high.
27

నేను దానిని పడద్రోయుదునుH5754 పడద్రోయుదునుH5754 పడద్రోయుదునుH5754; దాని స్వాస్థ్యకర్తH4941 వచ్చుH935 వరకుH5704 అదియు నిలుH1961 వదుH3808, అప్పుడు నేను దానిని అతనికిచ్చెదనుH5414.

I will overturn, overturn, overturn, it: and it shall be no more, until he come whose right it is; and I will give it him.
28

మరియు నరH120 పుత్రుడాH1121, నీవు ప్రవచించిH5012 ఇట్లనుముH559 అమ్మోనీయులనుH5983 గూర్చియుH413, వారు చేయు నిందనుH2781 గూర్చియుH413 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునH559 దేమనగాH3541 హతముH2874 చేయుటకు ఖడ్గముH2719 ఖడ్గమేH2719 దూయబడియున్నదిH6605, తళతళలాడుచుH1300 మెరుగుపెట్టినH4803 ఖడ్గము వధచేయుటకు దూయబడియున్నదిH3557.

And thou, son of man, prophesy and say, Thus saith the Lord GOD concerning the Ammonites, and concerning their reproach; even say thou, The sword, the sword is drawn: for the slaughter it is furbished, to consume because of the glittering:
29

శకునగాండ్రుH7080 నీకొరకు మాయా దర్శనములుH7723 చూచుచుండగనుH2372, వారు వ్యర్థమైనH3577 వాటిని మీకు చెప్పుచుండగను, దోషH5771 సమాప్తిH7093 కాలమున శిక్షనొంది హతులైనH2491 దుర్మార్గులH7563 మెడలH6677 ప్రక్కనH413 అది నిన్ను పడవేయునుH5414.

Whiles they see vanity unto thee, whiles they divine a lie unto thee, to bring thee upon the necks of them that are slain, of the wicked, whose day is come, when their iniquity shall have an end.
30

ఖడ్గమును ఒరH8593 లోH413 వేయుముH7725; నీవు సృష్టింపH1254 బడిన స్థలములోనేH4725 నీవు పుట్టినH4351 దేశములోనేH776 నేను నీకు శిక్ష విధింతునుH8199.

Shall I cause it to return into his sheath? I will judge thee in the place where thou wast created, in the land of thy nativity.
31

అచ్చటనే నా రౌద్రమునుH2195 నీమీదH5921 కుమ్మరించెదనుH8210, నా ఉగ్రH5678 తాగ్నినిH784 నీమీదH5921 రగులH6315 బెట్టెదను, నాశనముH4889 చేయుటయందు నేర్పరులైనH2796 క్రూరులకుH1197 నిన్ను అప్పగించెదనుH5414.

And I will pour out mine indignation upon thee, I will blow against thee in the fire of my wrath, and deliver thee into the hand of brutish men, and skilful to destroy.
32

అగ్నిH784 నిన్ను మింగునుH402, నీ రక్తముH1818 దేశముH776 లోH8432 కారునుH1961, నీ వెన్నటికిని జ్ఞాపకమునకుH2142 రాకయుందువుH3808; యెహోవానగుH3068 నేనేH589 మాటH1696 ఇచ్చి యున్నాను.

Thou shalt be for fuel to the fire; thy blood shall be in the midst of the land; thou shalt be no more remembered: for I the LORD have spoken it.

యెహెజ్కేలు అధ్యాయము 22

1

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559.

Moreover the word of the LORD came unto me, saying,
2

నరH120 పుత్రుడాH1121, ప్రాణహానిH1818 చేయు ఈ పట్టణమునకుH5892 నీవుH859 తీర్పు తీర్చుదువాH8199? దానికి నీవు తీర్పు తీర్చునెడలH8199 అదిచేయు హేయక్రియH8441 లన్నిటినిH3605 దానికిH853 తెలియజేసిH3045 యీలాగున ప్రకటింపవలెను.

Now, thou son of man, wilt thou judge, wilt thou judge the bloody city? yea, thou shalt shew her all her abominations.
3

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునH559 దేమనగాH3541 నీ కాలముH6256 వచ్చునట్లుH935 నరహత్యలుH8210 చేయు పట్టణమాH5892, నిన్ను అపవిత్రపరచుకొనునట్లుH2930 విగ్రహములుH1544 పెట్టుకొనుH6213 పట్టణమా, నీవు చేసిన నరహత్యలచేతH8210 నీకు నీవే నేరస్థాపనH816 చేసి కొంటివి, నీవు పెట్టుకొనినH6213 విగ్రహములచేతH1544 నిన్ను నీవే అపవిత్రపరచుకొంటివిH2930,

Then say thou, Thus saith the Lord GOD, The city sheddeth blood in the midst of it, that her time may come, and maketh idols against herself to defile herself.
4

నీకు నీవే శిక్ష తెప్పించు కొంటివి, శిక్షా సంవత్సరములుH8141 వచ్చుటకుH935 నీవే కారణ మైతివి. కాబట్టి అన్యజనములలోH1471 నిందాస్పదముగానుH2781, సకలH3605 దేశములలోH776 అపహాస్యాస్పదముగానుH7048 నిన్ను నియమించుచున్నానుH5414.

Thou art become guilty in thy blood that thou hast shed; and hast defiled thyself in thine idols which thou hast made; and thou hast caused thy days to draw near, and art come even unto thy years: therefore have I made thee a reproach unto the heathen, and a mocking to all countries.
5

సమీపస్థులేమిH7138 దూరస్థులేమిH7350 అందరును అపకీర్తిH2931 పొందినదానవనియుH8034 అల్లరితోH4103 నిండినదానవనియుH7227 నిన్ను అపహసింతురుH7046.

Those that be near, and those that be far from thee, shall mock thee, which art infamous and much vexed.
6

నీలోని ఇశ్రాయేలీయులH3478 ప్రధానుH5387 లందరునుH376 తమ శక్తికొలదిH2220 నరహత్యచేయుదురుH8210,

Behold, the princes of Israel, every one were in thee to their power to shed blood.
7

నీలో తలిH517 దండ్రులుH1 అవమానమొందుదురుH7043, నీ మధ్యనున్నH8432 పరదేశులుH1616 దౌర్జన్యముH6233 నొందుదురుH6213, నీలో తండ్రిలేనివారునుH3490 విధవరాండ్రునుH490 హింసింపబడుదురుH3238,

In thee have they set light by father and mother: in the midst of thee have they dealt by oppression with the stranger: in thee have they vexed the fatherless and the widow.
8

నాకు ప్రతిష్ఠితములగుH6944 వస్తువులను నీవు తృణీకరించుచున్నావుH959, నా విశ్రాంతిదినములనుH7676 నీవు అపవిత్రపరచుచున్నావుH2490.

Thou hast despised mine holy things, and hast profaned my sabbaths.
9

కొండెములుH7400 చెప్పి నరహత్యH1818 చేయువారుH8210 నీలో కాపురమున్నారుH1961, పర్వతములH2022 మీదH413 భోజనముH398 చేయువారు నీ మధ్యH8432 నివసించుచున్నారు, నీలో కామH2154 వికార చేష్టలు జరుగుచున్నవిH6213.

In thee are men that carry tales to shed blood: and in thee they eat upon the mountains: in the midst of thee they commit lewdness.
10

తమ తండ్రిH1 మానాచ్ఛాదనముH6172 తీయువారుH1540 నీలో నున్నారు, అశుచియైH2931 బహిష్టియైనH5079 స్త్రీని చెరుపువారుH6031 నీలో కాపురమున్నారు.

In thee have they discovered their fathers' nakedness: in thee have they humbled her that was set apart for pollution.
11

ఒకడుH376 తన పొరుగువానిH7453 భార్యనుH802 కూడి హేయక్రియలుH8441 చేయునుH6213, మరియొకడుH376 కామాతురుడైH2154 తన కోడలినిH3618 అపవిత్రపరచునుH2930, నీలో జనులు తండ్రిH1 కుమార్తెయగుH1323 తమ సహోదరినిH269 చెరుపుదురుH6031.

And one hath committed abomination with his neighbour's wife; and another hath lewdly defiled his daughter in law; and another in thee hath humbled his sister, his father's daughter.
12

నన్ను మరచిపోయిH7911 నరహత్యకైH8210 లంచముH7810 పుచ్చుకొనువారుH3947 నీలో నున్నారు, అప్పిచ్చిH5392 వడ్డిH8636 పుచ్చుకొనిH3947 నీ పొరుగువారినిH7453 బాధించుచుH1214 నీవు బలవంతముగాH6233 వారిని దోచుకొనుచున్నావు; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002.

In thee have they taken gifts to shed blood; thou hast taken usury and increase, and thou hast greedily gained of thy neighbours by extortion, and hast forgotten me, saith the Lord GOD.
13

నీవు పుచ్చుకొనిన అన్యాయH1215 లాభమును, నీవు చేసినH1961 నరహత్యలనుH1818 నేను చూచిH2009 నా చేతులుH3709 చరచుకొనుచున్నానుH5221.

Behold, therefore I have smitten mine hand at thy dishonest gain which thou hast made, and at thy blood which hath been in the midst of thee.
14

నేనుH589 నీకు శిక్ష విధింపH6213 బోవుకాలమునH3117 ఓర్చుకొనుటకుH5975 చాలినంత ధైర్యము నీ హృదయమునకుH3820 కలదా? సహించునంత బలముH2388 నీ కుండునా? యెహోవానగుH3068 నేనేH589 మాట ఇచ్చియున్నానుH1696, దానిని నేను నెరవేర్తునుH6213, నీ అపవిత్రతనుH2932 బొత్తిగాH8552 తీసి వేయుటకైH4480

Can thine heart endure, or can thine hands be strong, in the days that I shall deal with thee? I the LORD have spoken it, and will do it.
15

అన్యజనులలోH1471 నిన్ను చెదరగొట్టుదునుH6327, ఇతర దేశములకుH776 నిన్ను వెళ్లగొట్టుదునుH2219.

And I will scatter thee among the heathen, and disperse thee in the countries, and will consume thy filthiness out of thee.
16

అచ్చట అన్యజనులH1471 ఎదుటనేH5869 నీ అంతట నీవే భ్రష్ఠుడవైH2490 నేనుH589 యెహోవాననిH3068 నీవు తెలిసికొందువుH3045.

And thou shalt take thine inheritance in thyself in the sight of the heathen, and thou shalt know that I am the LORD.
17

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

And the word of the LORD came unto me, saying,
18

నరH120పుత్రుడాH1121, ఇశ్రాయేలీయులుH3478 నా దృష్టికి మష్టువంటిH5509వారైరిH1961, అందరునుH3605 కొలిమిH3564 లోనిH8432 ఇత్తడియుH5178 తగరమునుH913 ఇనుమునుH1270 సీసముH5777 నైరి, వారు వెండిH3701 మష్టువంటిH5509వారైరిH1961.

Son of man, the house of Israel is to me become dross: all they are brass, and tin, and iron, and lead, in the midst of the furnace; they are even the dross of silver.
19

కావునH3651 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 మీరందరునుH3605 మష్టుH5509 వంటివారైతిరిH1961. నేను మిమ్మును యెరూషలేముH3389 మధ్యనుH8432 పోగుచేసెదనుH6908, ఒకడు వెండియుH3701 ఇత్తడియుH5178 ఇనుమునుH1270 సీసమునుH5777 తగరమునుH913 పోగుచేసిH6910 కొలిమిH3564లోH8432 వేసి దానిమీదH5921 అగ్నిH784 ఊదిH5301 కరిగించినట్లుH5413

Therefore thus saith the Lord GOD; Because ye are all become dross, behold, therefore I will gather you into the midst of Jerusalem.
20

నా కోపముH639 చేతను రౌద్రముచేతనుH2534 మిమ్మును పోగుచేసిH6908 అక్కడ మిమ్మును కరిగింతునుH5413.

As they gather silver, and brass, and iron, and lead, and tin, into the midst of the furnace, to blow the fire upon it, to melt it; so will I gather you in mine anger and in my fury, and I will leave you there, and melt you.
21

మిమ్మును పోగుచేసిH3664 నా కోపాH5678గ్నినిH784 మీమీదH5921 ఊదగాH5301 నిశ్చయముగా మీరు దానిలోH8432 కరిగిపోవుదురుH5413.

Yea, I will gather you, and blow upon you in the fire of my wrath, and ye shall be melted in the midst thereof.
22

కొలిమిH3564లోH8432 వెండిH3701 కరుగునట్లుH2046 మీరు దానిలోH8432 కరిగిపోవుదురుH5413, అప్పుడుH3588 యెహోవానైనH3068 నేనుH589 నా క్రోధమునుH2534 మీమీదH5921 కుమ్మరించితిననిH8210 మీరు తెలిసికొందురుH3045.

As silver is melted in the midst of the furnace, so shall ye be melted in the midst thereof; and ye shall know that I the LORD have poured out my fury upon you.
23

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

And the word of the LORD came unto me, saying,
24

నరH120పుత్రుడాH1121, యెరూషలేమునకు నీవీమాట ప్రకటింపుముH559 నీవుH859 పవిత్రముH2891 కానిH3808 దేశమువైH776 యున్నావు

Son of man, say unto her, Thou art the land that is not cleansed, nor rained upon in the day of indignation.
25

ఉగ్రతH2195 దినమందుH3117 నీకు వర్షముH1656 రాదుH3808, అందులోH8432 ప్రవక్తలుH5030 కుట్రచేయుదురుH7195, గర్జించుచుండుH7580 సింహముH738 వేటనుH2964 చీల్చునట్లుH2963 వారు మనుష్యులనుH5315 భక్షింతురుH398. సొత్తులనుH3366 ద్రవ్యమునుH2633 వారు పట్టుకొందురుH3947, దానిలోH8432 చాలామందినిH7235 వారు విధవరాండ్రుగాH490 చేయుదురు,

There is a conspiracy of her prophets in the midst thereof, like a roaring lion ravening the prey; they have devoured souls; they have taken the treasure and precious things; they have made her many widows in the midst thereof.
26

దాని యాజకులుH3548 నా ధర్మశాస్త్రమునుH8451 నిరాకరించుదురుH2554, నాకు ప్రతిష్ఠితములగుH6944 వస్తువులను అపవిత్రH2490 పరచుదురు, ప్రతిష్ఠితమైనదానికినిH6944 సాధారణమైనదానికినిH2455 భేదH914మెంచరుH3808, పవిత్రమేదోH6944 అపవిత్రమేదోH2455 తెలిసికొనుటకుH305 జనులకు నేర్పరుH3808, నేను విధించిన విశ్రాంతిదినములనుH7676 ఆచరింపరుH5956, వారి మధ్యH8432 నేను దూషింపబడుచున్నానుH2490.

Her priests have violated my law, and have profaned mine holy things: they have put no difference between the holy and profane, neither have they shewed difference between the unclean and the clean, and have hid their eyes from my sabbaths, and I am profaned among them.
27

దానిలోH7130 అధిపతులుH8269 లాభముH1215 సంపాదించుH1214టకైH4616 నరహత్యH1818 చేయుటలోనుH8210 మనుష్యులనుH5315 నశింపజేయుటలోనుH6 వేటనుH2964 చీల్చుH2963 తోడేళ్లవలెH2061 ఉన్నారు.

Her princes in the midst thereof are like wolves ravening the prey, to shed blood, and to destroy souls, to get dishonest gain.
28

మరియు దాని ప్రవక్తలుH5030 వ్యర్థమైనH7723 దర్శనములుH2374 కనుచు, యెహోవాH3068 ఏమియు సెలH1696వియ్యనప్పుడుH3808 ప్రభువైనH136 యెహోవాH3069 యీలాగుH3541 సెలవిచ్చుచున్నాడనిH559 చెప్పుచుH559, వట్టిH7080సోదెగాండ్రయిH3577 జనులు కట్టిన మంటిగోడకు గచ్చుపూతH8602 పూయువారైయున్నారుH2902.

And her prophets have daubed them with untempered morter, seeing vanity, and divining lies unto them, saying, Thus saith the Lord GOD, when the LORD hath not spoken.
29

మరియు సామాన్య జనులుH5971 బలాత్కారముH6233చేయుచుH6231 దొంగిలించుదురుH1498, వారు దీనులనుH6041 దరిద్రులనుH34 హింసించుదురుH3238, అన్యాయముగాH4941 వారు పరదేశులనుH1616 బాధించుదురుH6231.

The people of the land have used oppression, and exercised robbery, and have vexed the poor and needy: yea, they have oppressed the stranger wrongfully.
30

నేను దేశమునుH776 పాడుH7843చేయకుండునట్లుH1115 ప్రాకారమునుH1447 దిట్టపరచుటకునుH1443, బద్దలైన సందులలోH6556 నిలుచుటకునుH5975, తగిన వాడెవడనిH376 నేను ఎంత విచారించిననుH1245 ఒకడైనను కనబడH4672 లేదుH3808.

And I sought for a man among them, that should make up the hedge, and stand in the gap before me for the land, that I should not destroy it: but I found none.
31

కావున నేను నా క్రోధమునుH2195 వారిమీదH5921 కుమ్మరింతునుH8210, వారి ప్రవర్తనH1870 ఫలముH5414 వారిమీదికిH7218 రప్పించి నా ఉగ్రH5678తాగ్నిచేతH784 వారిని దహింతునుH3615; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002.

Therefore have I poured out mine indignation upon them; I have consumed them with the fire of my wrath: their own way have I recompensed upon their heads, saith the Lord GOD.

ఎఫెసీయులకు అధ్యాయము 5

1

కావున మీరుG3767 ప్రియులైనG27 పిల్లలG5043వలెG5613 దేవునిG2316పోలి నడుచుకొనుడిG3402.

Be ye therefore followers of God, as dear children;
2

క్రీస్తుG5547 మిమ్మునుG2248 ప్రేమించిG25, పరిమళG2175 వాసనగాG3744 ఉండుటకు మనG2257కొరకుG5228 తన్నుతానుG1438 దేవునికిG2316అర్పణముగానుG4376 బలిగానుG2378 అప్పగించుకొనెనుG3860; ఆలాగుననే మీరును ప్రేమG26గలిగిG1722 నడుచుకొనుడిG4043.

And walk in love, as Christ also hath loved us, and hath given himself for us an offering and a sacrifice to God for a sweetsmelling savour.
3

మీG5213లోG1722 జారత్వమేG4202 గానిG1161, యేG2532 విధమైనG3956 అపవిత్రతయేG167 గానిG1161, లోభత్వమేG4124గానిG2228, వీటి పేరైననుG3687 ఎత్తకూడదుG3366, ఇదే పరిశుద్ధులకుG40 తగినదిG4241.

But fornication, and all uncleanness, or covetousness, let it not be once named among you, as becometh saints;
4

కృతజ్ఞతావచనమేG2169 మీరుచ్చరింపవలెను గానిG235 మీరు బూతులైననుG151, పోకిరిమాటలైననుG3473, సరసోక్తులైననుG2160 ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.

Neither filthiness, nor foolish talking, nor jesting, which are not convenient: but rather giving of thanks.
5

వ్యభిచారిG4123యైననుG2228, అపవిత్రుడైననుG169, విగ్రహారాధికుడైG1496 యున్నలోభియైననుG4123, క్రీస్తుG5547యొక్కయు దేవునిG2316యొక్కయు రాజ్యమునకుG932 హక్కుదారుడుG2817 కాడనుG3756 సంగతిG2192 మీకు నిశ్చయముగాG2075 తెలియునుG1097.

For this ye know, that no whoremonger, nor unclean person, nor covetous man, who is an idolater, hath any inheritance in the kingdom of Christ and of God.
6

వ్యర్థమైనG2756 మాటలG3056వలన ఎవడునుG3367 మిమ్మునుG5209 మోసపరచG538 నియ్యకుడి; ఇట్టిG3588 క్రియలG5023 వలన దేవుని ఉగ్రతG3709 అవిధేయులైనG543వారిమీదికిG5207 వచ్చునుG2064

Let no man deceive you with vain words: for because of these things cometh the wrath of God upon the children of disobedience.
7

గనుక మీరుG3767 అట్టివారితోG846 పాలివారైG4830 యుండG1096కుడిG3361.

Be not ye therefore partakers with them.
8

మీరు పూర్వమందుG4218 చీకటియైG4655 యుంటిరి, ఇప్పుడైG3568తేG1161 ప్రభువుG2962నందుG1722 వెలుగైG5457యున్నారుG5613.

For ye were sometimes darkness, but now are ye light in the Lord: walk as children of light:
9

వెలుగుG5457 ఫలముG2590 సమస్తG3956విధములైన మంచితనముG19, నీతిG1343, సత్యమనుG225 వాటిలో కనబడుచున్నది.

For the fruit of the Spirit is in all goodness and righteousness and truth;)
10

గనుక ప్రభువుకేదిG5101 ప్రీతికరమైనదో దానినిG3588 పరీక్షించుచుG1381, వెలుగుG5457 సంబంధులవలెG5613 నడుచుకొనుడిG4043

Proving what is acceptable unto the Lord.
11

నిష్ఫలమైనG175 అంధకారG4655 క్రియలలోG2041 పాలి వారైయుండక వాటిని ఖండించుడిG1651.

And have no fellowship with the unfruitful works of darkness, but rather reprove them.
12

ఏలయనగా అట్టి క్రియలు చేయువారుG1096 రహస్యమందుG2931 జరిగించు పనులనుG2041 గూర్చి మాటలాడుటG3004యైనను అవమానకరమైG149 యున్నది.

For it is a shame even to speak of those things which are done of them in secret.
13

సమస్తమునుG3956 ఖండింపబడిG1651 వెలుగుG5457చేతG5259 ప్రత్యక్షపరచబడునుG5319; ప్రత్యక్షపరచునదిG5319 ఏదో అది వెలుగేG5457గదా

But all things that are reproved are made manifest by the light: for whatsoever doth make manifest is light.
14

అందుచేతG1352 నిద్రించుచున్నG2518 నీవు మేల్కొనిG1453 మృతులలోG3498నుండిG1537 లెమ్ముG450, క్రీస్తుG5547 నీమీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడుG3004.

Wherefore he saith, Awake thou that sleepest, and arise from the dead, and Christ shall give thee light.
15

దినములుG2250 చెడ్డవి గనుకG235, మీరు సమయమునుG2540 పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు,

See then that ye walk circumspectly, not as fools, but as wise,
16

అజ్ఞానులG781వలెG5613 కాకG3361, జ్ఞానులG4680వలెG5613 నడుచుకొనునట్లుG4043 జాగ్రత్తగా చూచుకొనుడిG991.

Redeeming the time, because the days are evil.
17

ఇందు నిమిత్తము మీరు అవివేకులుG878 కాకG3361 ప్రభువుG2962యొక్క చిత్తG2307మేమిటోG5101 గ్రహించుకొనుడిG4920.

Wherefore be ye not unwise, but understanding what the will of the Lord is.
18

మరియుG2532 మద్యముతోG3631 మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మG4151 పూర్ణులైయుండుడిG4137.

And be not drunk with wine, wherein is excess; but be filled with the Spirit;
19

ఒకనినొకడుG1438 కీర్తనలG5568 తోను సంగీతములతోనుG5215 ఆత్మసంబంధమైనG4152 పాటలతోనుG5603 హెచ్చరించుచుG2980, మీG5216 హృదయములలోG2588 ప్రభువునుG2962గూర్చి పాడుచుG103 కీర్తించుచు,

Speaking to yourselves in psalms and hymns and spiritual songs, singing and making melody in your heart to the Lord;
20

మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 పేరట సమస్తమునుగూర్చిG3956 తండ్రియైనG3962 దేవునికిG2316 ఎల్లప్పుడునుG3842 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుG2168,

Giving thanks always for all things unto God and the Father in the name of our Lord Jesus Christ;
21

క్రీస్తునందలిG2316 భయముతోG5401 ఒకనికొకడుG240 లోబడియుండుడిG5293.

Submitting yourselves one to another in the fear of God.
22

స్త్రీలారాG1135, ప్రభువునకుG2962వలెG5613 మీ సొంతG2398పురుషులకుG435 లోబడియుండుడిG5293.

Wives, submit yourselves unto your own husbands, as unto the Lord.
23

క్రీస్తుG5547 సంఘమునకుG1577 శిరస్సైG2776 యున్న లాగునG5613 పురుషుడుG435 భార్యG1135కు శిరస్సైG2776 యున్నాడు. క్రీస్తే శరీరముG4983నకు రక్షకుడైయున్నాడుG4990.

For the husband is the head of the wife, even as Christ is the head of the church: and he is the saviour of the body.
24

సంఘముG1577 క్రీస్తుG5547నకు లోబడినట్టుగా భార్యలుG1135కూడG3779 ప్రతి విషయములోనుG3956 తమG2398 పురుషులకుG435 లోబడవలెనుG5293.

Therefore as the church is subject unto Christ, so let the wives be to their own husbands in every thing.
25

పురుషులారాG435, మీరును మీG1438 భార్యలనుG1135 ప్రేమించుడిG25. అటువలెG2531 క్రీస్తుG5547కూడG2532 సంఘమునుG1577 ప్రేమించిG25,

Husbands, love your wives, even as Christ also loved the church, and gave himself for it;
26

అదిG2443 కళంకమైననుG4695 ముడతయైననుG4512 అట్టిదిG5108 మరి ఏదైననుG5100 లేకG2228, పరిశుద్ధమైనదిగానుG37,

That he might sanctify and cleanse it with the washing of water by the word,
27

నిర్దోష మైనదిగానుG299 మహిమగలG1741 సంఘముగానుG1577 ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముG4487తోG3588 ఉదకస్నానముG3067చేతG1722 దానినిG2443 పవిత్రపరచి, పరిశుద్ధG40పరచుటకై దానికొరకు తన్ను తానుG1438 అప్పగించుకొనెను.

That he might present it to himself a glorious church, not having spot, or wrinkle, or any such thing; but that it should be holy and without blemish.
28

అటువలెనే పురుషులుG435కూడ తమG1438 సొంతG1438శరీరములనుG4983వలెG5613 తమG1438 భార్యలనుG1135 ప్రేమింపG25 బద్ధులైయున్నారు. తనG1438 భార్యనుG1135 ప్రేమించుG25వాడు తన్నుG1438 ప్రేమించుG25కొనుచున్నాడు.

So ought men to love their wives as their own bodies. He that loveth his wife loveth himself.
29

తనG1438 శరీరమునుG4561 ద్వేషించినG3404వాడెవడునుG4218 లేడుG3762 గానిG235 ప్రతివాడును దానిని పోషించిG1625 సంరక్షించుకొనునుG2282.

For no man ever yet hated his own flesh; but nourisheth and cherisheth it, even as the Lord the church:
30

మనముG2070 క్రీస్తు శరీరమునకుG4983 అవయవములమైG3196 యున్నాము గనుక అలాగే క్రీస్తుకూడG సంఘమునుG1577 పోషించిG1625 సంరక్షించుచున్నాడుG2282.

For we are members of his body, of his flesh, and of his bones.
31

ఈ హేతువుచేతG పురుషుడుG444 తనG848 తండ్రినిG3962 తల్లినిG3384 విడిచిG2641 తనG848 భార్యనుG1135 హత్తుకొనునుG4347; వారిద్దరునుG1417 ఏకG3391శరీరG4561మగుదురుG2071.

For this cause shall a man leave his father and mother, and shall be joined unto his wife, and they two shall be one flesh.
32

G5124 మర్మముG3466 గొప్పదిG3173; అయితేG1161 నేనుG1473 క్రీస్తునుG5547గూర్చియుG1519 సంఘమునుG1577గూర్చియుG1519 చెప్పుచున్నానుG3004.

This is a great mystery: but I speak concerning Christ and the church.
33

మెట్టుకు మీలో ప్రతిG1538 పురుషుడును తననుG1438వలెG5613 తనG1438 భార్యనుG1135 ప్రేమింపG25 వలెనుG5613, భార్యG1135యైతేG3779 తనG1438 భర్తG435యందు భయము కలిగిG5399 యుండునట్లు చూచుకొనవలెను.

Nevertheless let every one of you in particular so love his wife even as himself; and the wife see that she reverence her husband.

ఎఫెసీయులకు అధ్యాయము 6

1

పిల్లలారాG5043, ప్రభువుG2962నందుG1722 మీG5216 తలిదండ్రులకుG1118 విధే యులైG5219యుండుడి; ఇదిG5124 ధర్మమేG1342.

Children, obey your parents in the Lord: for this is right.
2

నీకుG4675 మేలుG5091 కలుగునట్లు నీG4675 తండ్రినిG3962 తల్లినిG3384 సన్మానింపుముG5091,

Honour thy father and mother; (which is the first commandment with promise;)
3

అప్పుడు నీవు భూమిG1093మీదG1909 దీర్ఘాయుష్మంతుడG3118 వగువుదుG1096, ఇది వాగ్దానముG1860తోG1722 కూడిన ఆజ్ఞలలోG1785 మొదటిదిG4413.

That it may be well with thee, and thou mayest live long on the earth.
4

తండ్రులారాG3962, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువుG2962 యొక్క శిక్షలోనుG3809 బోధలోను వారిని పెంచుడి.

And, ye fathers, provoke not your children to wrath: but bring them up in the nurture and admonition of the Lord.
5

దాసులారాG1401, యథార్థమైనG572 హృదయముG2588గలవారై భయముG5401తోనుG3326 వణకుG5156తోనుG3326 క్రీస్తునకుG5547వలెG5613, శరీరG4561 విషయమైG2596 మీG5216 యజమానులైనవారికిG2962 విధేయులైయుండుడిG5219.

Servants, be obedient to them that are your masters according to the flesh, with fear and trembling, in singleness of your heart, as unto Christ;
6

మనుష్యులను సంతోషపెట్టువారుG441 చేయుG4160నట్లుG5613, కంటికి కనబడుటకేG3787 కాకG3361, క్రీస్తుG5547 దాసులమనిG1401 యెరిగి, దేవునిG2316 చిత్తమునుG2307 మనఃG5590పూర్వకముగాG1537 జరిగించుచుG4160,

Not with eyeservice, as menpleasers; but as the servants of Christ, doing the will of God from the heart;
7

మనుష్యులకుG444 చేసినట్టుG1398కాకG3756 ప్రభువుG2962నకుG3588 చేసినట్టేG1398 యిష్టపూర్వకముగా సేవచేయుడిG1398.

With good will doing service, as to the Lord, and not to men:
8

దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడునుG1538 ఏ సత్కార్యముG18చేయునో దాని ఫలము ప్రభువుG2962వలన పొందుననిG2865 మీరెరుగుదురు.

Knowing that whatsoever good thing any man doeth, the same shall he receive of the Lord, whether he be bond or free.
9

యజమాను లారాG2962, మీకును వారికినిG846 యజమానుడైనG2962వాడుG2076 పరలోకG3772 మందున్నాడనియుG1722, ఆయనకుG846 పక్షపాతము లేదనియు ఎరిగినవారైG1492, వారినిG846 బెదరించుటG547 మాని, ఆ ప్రకారమే వారియెడల ప్రవర్తించుడి.

And, ye masters, do the same things unto them, forbearing threatening: knowing that your Master also is in heaven; neither is there respect of persons with him.
10

తుదకుG3063 ప్రభువుG2962యొక్క మహాశక్తినిG2904బట్టి ఆయనG846యందుG1722 బలవంతులైG1743 యుండుడిG2479.

Finally, my brethren, be strong in the Lord, and in the power of his might.
11

మీరుG5209 అపవాదిG1228 తంత్రములనుG3180 ఎదిరించుటకుG4314 శక్తిమంతులగునట్లు దేవుడిచ్చుG2316 సర్వాంగ కవచమునుG3833 ధరించుకొనుడిG1746.

Put on the whole armour of God, that ye may be able to stand against the wiles of the devil.
12

ఏలయనగా మనముG2254 పోరాడునదిG4314 శరీరులతోG4561 కాదుG3756, గానిG235 ప్రధానులG746తోనుG4314, అధికారులGతోనుG4314, ప్రస్తుత అంధకారG4655సంబంధులగు లోకG165 నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మలG4189 సమూహ ములG4152తోనుG4314 పోరాడుచున్నాము

For we wrestle not against flesh and blood, but against principalities, against powers, against the rulers of the darkness of this world, against spiritual wickedness in high places.
13

అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తముG537 నెరవేర్చినవారైG2716 నిలువబడుటకునుG2476 శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చుG2316 సర్వాంగ కవచమును ధరించుకొనుడి

Wherefore take unto you the whole armour of God, that ye may be able to withstand in the evil day, and having done all, to stand.
14

ఏలా గనగాG3767 మీG5216 నడుమునకుG3751 సత్యమనుG225 దట్టి కట్టుకొని నీతియనుG1343 మైమరువుG2382 తొడుగుకొని

Stand therefore, having your loins girt about with truth, and having on the breastplate of righteousness;
15

పాదములకుG4228 సమాధానG1515 సువార్తG2098వలననైన సిద్ధమనస్సనుG2091 జోడుతొడుగుకొనిG5265 నిలువ బడుడి.

And your feet shod with the preparation of the gospel of peace;
16

ఇవన్నియుగాకG1909 విశ్వాసమనుG4102 డాలుG2375 పట్టుకొనుడిG353; దానితో మీరు దుష్టునిG4190 అగ్నిG4448బాణములG956న్నిటినిG3956 ఆర్పుటకుG4570 శక్తిమంతులవుదురు.

Above all, taking the shield of faith, wherewith ye shall be able to quench all the fiery darts of the wicked.
17

మరియుG2532 రక్షణయనుG4992 శిరస్త్రాణమునుG4030,దేవునిG2316 వాక్యమనుG4487 ఆత్మG4151ఖడ్గమునుG3162 ధరించు కొనుడిG1209.

And take the helmet of salvation, and the sword of the Spirit, which is the word of God:
18

ఆత్మG4151వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థననుG4335 విజ్ఞాపననుG1162 చేయుచు, ఆ విషయమై సమస్తG3956 పరిశుద్ధులG40 నిమిత్తమునుG4012 పూర్ణమైన పట్టుదలG4343తోG1722 విజ్ఞాపనచేయుచుG1162 మెలకువగా ఉండుడి.

Praying always with all prayer and supplication in the Spirit, and watching thereunto with all perseverance and supplication for all saints;
19

మరియుG2532 నేను దేనిG2443నిమిత్తముG5228 రాయబారినై సంకెళ్లలో ఉన్నానో, ఆ సువార్తG2098 మర్మమునుG3466 ధైర్యముG3954గాG1722 తెలియజేయుటకుG1107 నేనుG1722 మాటలాడG3056 నోరుG4750తెరచునప్పుడుG457

And for me, that utterance may be given unto me, that I may open my mouth boldly, to make known the mystery of the gospel,
20

దానినిగూర్చి నేనుG4243 మాటలాడG2980వలసినట్టుగాG1163 ధైర్యముతో మాటలాడుటకైG3955 వాక్చక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.

For which I am an ambassador in bonds: that therein I may speak boldly, as I ought to speak.
21

మీరునుG5210 నా క్షేమసమాచారమంతయు తెలిసికొనుటకుG1492 ప్రియGసహోదరుడునుG80 ప్రభువుG2962నందుG1722 నమ్మకమైనG4103 పరి చారకుడునైన తుకికుG5190 నాG2596 సంగతులన్నియుG3956 మీకుG5213 తెలియ జేయునుG1107.

But that ye also may know my affairs, and how I do, Tychicus, a beloved brother and faithful minister in the Lord, shall make known to you all things:
22

మీరు మా సమాచారము తెలిసికొనుటకునుG1097 అతడు మీG5216 హృదయములనుG2588 ఓదార్చుటకునుG3870 అతనినిG3739 మీయొద్దకుG4314 పంపితినిG3992.

Whom I have sent unto you for the same purpose, that ye might know our affairs, and that he might comfort your hearts.
23

తండ్రియైనG3962 దేవునిG2316నుండియుG575 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 నుండియుG575 సమాధానమునుG1515 విశ్వాసముG4102తోకూడినG3326 ప్రేమయునుG26 సహోదరులG80కుG3588 కలుగును గాక.

Peace be to the brethren, and love with faith, from God the Father and the Lord Jesus Christ.
24

మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547ను శాశ్వతమైనG861 ప్రేమG25తో ప్రేమించుG25 వారికందరికిని కృపG5485 కలుగును గాకG281.

Grace be with all them that love our Lord Jesus Christ in sincerity. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.