Day 319
Day 320 : యెహెజ్కేలు 16 & గలతీయులకు 5-6
Day 321

యెహెజ్కేలు అధ్యాయము 16

1

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకు ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

Again the word of the LORD came unto me, saying,
2

నరH120 పుత్రుడాH1121, యెరూషలేముH3389 చేసిన హేయకృత్యములనుH8441 దానికి తెలియజేసిH3045 నీవీలాగు ప్రకటింపుము

Son of man, cause Jerusalem to know her abominations,
3

ప్రభువైనH136 యెహోవాH3069 యెరూషలేమునుH3389 గూర్చి యీ మాట సెలవిచ్చుచున్నాడుH559 నీ ఉత్పత్తియుH4138 నీ జననమునుH351 కనానీయులH3669 దేశసంబంధమైనవిH776; నీ తండ్రిH1 అమోరీయుడుH567, నీ తల్లిH517 హిత్తీయురాలుH2851.

And say, Thus saith the Lord GOD unto Jerusalem; Thy birth and thy nativity is of the land of Canaan; thy father was an Amorite, and thy mother an Hittite.
4

నీ జననవిధముH4138 చూడగా నీవు పుట్టినH3205 నాడుH3117 నీ నాభిసూత్రముH8270 కోయH3772 బడలేదుH3808, శుభ్రమగుటకుH4395 నీవు నీళ్లతోH4325 కడుగబడనుH7364 లేదుH3808, వారు నీకు ఉప్పు రాయకH4414 పోయిరిH3808 బట్టచుట్టకH2853 పోయిరిH3808.

And as for thy nativity, in the day thou wast born thy navel was not cut, neither wast thou washed in water to supple thee; thou wast not salted at all, nor swaddled at all.
5

ఈ పనులలోH428 ఒకటైననుH259 నీకు చేయవలెననిH6213 యెవరునుH3808 కటాక్షింపలేదుH2347, నీయందుH5921 జాలిపడినవాడొకడునుH2550 లేక పోయెను; నీవు పుట్టినH3205 నాడేH3117 బయటH6440 నేలనుH7704 పారవేయబడిH7993, చూడH5869 అసహ్యముగాH1604 ఉంటివి.

None eye pitied thee, to do any of these unto thee, to have compassion upon thee; but thou wast cast out in the open field, to the lothing of thy person, in the day that thou wast born.
6

అయితే నేను నీ యొద్దకుH5921 వచ్చిH5674, రక్తములోH1818 పొర్లుచున్నH947 నిన్ను చూచిH7200 నీ రక్తములోH1818 పొర్లియున్న నీవు బ్రదుకుమనిH2421 నీతో చెప్పితినిH559, నీవు నీ రక్తములోH1818 పొర్లియున్నను బ్రదుకుమనిH2421 నీతో చెప్పితినిH559.

And when I passed by thee, and saw thee polluted in thine own blood, I said unto thee when thou wast in thy blood, Live; yea, I said unto thee when thou wast in thy blood, Live.
7

మరియు నేలH7704 నాటబడిన చిగురుH6780 వృద్ధియగునట్లుH7233 నేను నిన్ను వృద్ధిలోనికిH7235 తేగాH5414 నీవు ఎదిగి పెద్దదానవైH1431 ఆభరణH5716 భూషితురాలవైతివిH5716; దిగంబరివైH5903 వస్త్ర హీనముగానున్నH6181 నీకుH859 స్తనముH7699 లేర్పడెనుH3559, తలవెండ్రుకలుH8181 పెరిగెనుH6779.

I have caused thee to multiply as the bud of the field, and thou hast increased and waxen great, and thou art come to excellent ornaments: thy breasts are fashioned, and thine hair is grown, whereas thou wast naked and bare.
8

మరియు నేను నీయొద్దకుH5921 వచ్చిH5674 నిన్ను చూడగాH7200 ఇష్టముH1730 పుట్టించు ప్రాయము నీకు వచ్చి యుండెను గనుక నీకు అవమానము కలుగకుండ నిన్ను పెండ్లిచేసికొని నీతోH854 నిబంధనH1285 చేసికొనగాH935 నీవు నా దానవైతివిH1961; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002.

Now when I passed by thee, and looked upon thee, behold, thy time was the time of love; and I spread my skirt over thee, and covered thy nakedness: yea, I sware unto thee, and entered into a covenant with thee, saith the Lord GOD, and thou becamest mine.
9

అప్పుడు నేను నీళ్లతోH4325 నిన్ను కడిగిH7364 నీమీదనున్నH5921 రక్తమంతయుH1818 తుడిచిH7857 నిన్ను నూనెతోH8081 అంటిH5480

Then washed I thee with water; yea, I throughly washed away thy blood from thee, and I anointed thee with oil.
10

విచిత్రమైన కుట్టుపనిH7553 చేసిన వస్త్రము నీకు ధరింపజేసితినిH3847, సన్నమైన యెఱ్ఱని చర్మముతోH8476 చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించితినిH5274, సన్నపు అవిసెనారబట్టH8336 నీకు వేయించితినిH2280, నీకు పట్టుబట్టH4897 ధరింపజేసితినిH3680.

I clothed thee also with broidered work, and shod thee with badgers' skin, and I girded thee about with fine linen, and I covered thee with silk.
11

మరియు ఆభరణములచేతH5716 నిన్ను అలంకరించిH5710 నీ చేతులకుH3027 కడియములుH6781 పెట్టిH5414 నీ మెడకుH1627 గొలుసుH7242 తగిలించి

I decked thee also with ornaments, and I put bracelets upon thy hands, and a chain on thy neck.
12

నీ చెవులకునుH241 ముక్కునకునుH639 పోగులనుH5694 నీ తలకుH7218 కిరీటమునుH5850 పెట్టించితినిH5414.

And I put a jewel on thy forehead, and earrings in thine ears, and a beautiful crown upon thine head.
13

ఈలాగు బంగారుతోనుH2091 వెండితోనుH3701 నేను నిన్ను అలంకరించిH5710, సన్నపు అవిసెనారయుH8336 పట్టునుH4897 విచిత్రపు కుట్టుపనియుగలH7553 బట్టలునుH4403 నీకు ధరింపజేసి, గోధుమలునుH5560 తేనెయుH1706 నూనెయుH8081 నీ కాహారముగాH398 ఇయ్యగా, నీవు మిక్కిలిH3966 సౌందర్యవతివైH3302 రాణియగునంతగాH4410 అభివృధ్ధి నొందితివిH6743.

Thus wast thou decked with gold and silver; and thy raiment was of fine linen, and silk, and broidered work; thou didst eat fine flour, and honey, and oil: and thou wast exceeding beautiful, and thou didst prosper into a kingdom.
14

నేను నీ కనుగ్రహించినH7760 నా ప్రభావముచేతH1926 నీ సౌందర్యముH3308 పరిపూర్ణముH3632 కాగా అన్యజనులుH1471 దాని చూచి నీ కీర్తిH8034 ప్రశంసించుచు వచ్చిరిH3318; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

And thy renown went forth among the heathen for thy beauty: for it was perfect through my comeliness, which I had put upon thee, saith the Lord GOD.
15

అయితే నీ సౌందర్యమునుH3308 నీవు ఆధారముH982 చేసికొని, నీకు కీర్తిH8034 వచ్చినందునH5921 నీవు వేశ్యవైH2181 దారినిపోవుH5674 ప్రతివానితోH3605 బహుగా వ్యభిచరించుచుH8457 వచ్చితివిH1961, పిలిచిన వానితోనెల్ల పోతివిH8210.

But thou didst trust in thine own beauty, and playedst the harlot because of thy renown, and pouredst out thy fornications on every one that passed by; his it was.
16

మరియు నీ వస్త్రములలోH899 కొన్ని తీసిH3947, చిత్రముగాH2921 అలకరింపబడినH6213 ఉన్నత స్థలములనుH1116 ఏర్పరచి, వాటిమీదH5921 పండుకొని వ్యభిచారముH2181 చేసితివి; అట్టి కార్యములు ఎంతమాత్రమును జరుగH935కూడనివిH3808, అట్టివియు నిక జరుH1961గవుH3808.

And of thy garments thou didst take, and deckedst thy high places with divers colours, and playedst the harlot thereupon: the like things shall not come, neither shall it be so.
17

నేను నీకిచ్చిన బంగారువియుH2091 వెండివియునైనH3701 ఆభరణములనుH3627 తీసికొనిH3947 నీవు పురుషరూపH2145 విగ్రహములనుH6754 చేసికొనిH6213 వాటితో వ్యభిచరించితివిH2181.

Thou hast also taken thy fair jewels of my gold and of my silver, which I had given thee, and madest to thyself images of men, and didst commit whoredom with them,
18

మరియు నీ విచిత్రH7553 వస్త్రములనుH899 తీసిH3947 వాటికి ధరింపజేసిH3680, నా తైలమునుH2145 నా ధూపమునుH7004 వాటికర్పించితివిH6440.

And tookest thy broidered garments, and coveredst them: and thou hast set mine oil and mine incense before them.
19

భోజనమునకైH398 నేనిచ్చినH5414 ఆహారమునుH3899 గోధుమ పిండినిH5560 నూనెనుH8081 తేనెనుH1706 తీసికొని యింపైనH5207 సువాసనH7381 కలుగునట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించితివిH5414, ఆలాగున జరిగెను గదాH1961? యిదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

My meat also which I gave thee, fine flour, and oil, and honey, wherewith I fed thee, thou hast even set it before them for a sweet savour: and thus it was, saith the Lord GOD.
20

మరియు నీవు నాకు కనినH3205 కుమారులనుH1121 కుమార్తెలనుH1323 ఆ బొమ్మలు మింగివేయునట్లుH398 వాటి పేరట వారిని వధించితివిH2076,

Moreover thou hast taken thy sons and thy daughters, whom thou hast borne unto me, and these hast thou sacrificed unto them to be devoured. Is this of thy whoredoms a small matter,
21

నీ జారత్వముH8457 చాలకపోయెననియుH4592 నా పిల్లలనుH1121 వధించిH7819 వాటికి ప్రతిష్ఠించిH5674 యప్పగించితివిH5414.

That thou hast slain my children, and delivered them to cause them to pass through the fire for them?
22

నీ బాల్యH5271 కాలమందుH3117 నీవు దిగంబరివైH5903 వస్త్రహీనముగానుండిH6181 నీ రక్తములోH1818 నీవు పొర్లుచుండినH947 సంగతి మనస్సునకుH2142 తెచ్చుకొనకH3808 ఇన్నిH3605 హేయక్రియలనుH8441 ఇంక జారత్వమునుH8457 చేయుచు వచ్చితివిH1961.

And in all thine abominations and thy whoredoms thou hast not remembered the days of thy youth, when thou wast naked and bare, and wast polluted in thy blood.
23

ఇంతగాH3605 చెడుతనముH7451 జరిగించిH1961 నందుకు నీకు శ్రమH188 నీకు శ్రమH188; యిదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002.

And it came to pass after all thy wickedness, (woe, woe unto thee! saith the Lord GOD;)
24

నీవు వీధి వీధినిH7339 గుళ్లు కట్టితివిH6213, యెత్తయినH1354 బలిపీఠములనుH7413 ఏర్పరచితివిH1129,

That thou hast also built unto thee an eminent place, and hast made thee an high place in every street.
25

ప్రతిH3605 అడ్డH7218దోవనుH1870 నీ బలిపీఠముH7413 కట్టిH1129 నీ సౌందర్యమునుH3308 హేయక్రియకుH8581 వినియోగపరచిH853 నీ యొద్దకు వచ్చినH5674వారికందరికినిH3605 నీ పాదములుH7272 తెరచిH6589 వారితో బహుగాH7235 వ్యభిచరించితివిH8457.

Thou hast built thy high place at every head of the way, and hast made thy beauty to be abhorred, and hast opened thy feet to every one that passed by, and multiplied thy whoredoms.
26

మరియు నీవు మదించిH1320 యున్న నీ పొరుగువారైనH7934 ఐగుప్తీయులH4714తోH413 వ్యభిచరించిH2181 నీ జారత్వక్రియలనుH8457 పెంపుచేసిH7235 నాకు కోపము పుట్టించితివిH3707.

Thou hast also committed fornication with the Egyptians thy neighbours, great of flesh; and hast increased thy whoredoms, to provoke me to anger.
27

కాబట్టి నేనుH3027 నీకుH5921 విరోధినైH5186 నీ జీవనోపాధినిH2706 తక్కువచేసిH1639, నీ కామవికారH2154 చేష్టలకుH1870 సిగ్గుపడినH3637 నీ శత్రువులైనH8130 ఫిలిష్తీయులH6430 కుమార్తెలకుH1323 నిన్ను అప్పగించుచున్నానుH5414.

Behold, therefore I have stretched out my hand over thee, and have diminished thine ordinary food, and delivered thee unto the will of them that hate thee, the daughters of the Philistines, which are ashamed of thy lewd way.
28

అంతటితో తృప్తిH7654 నొందకH1115 అష్షూరువారిH804 తోనుH413 నీవు వ్యభిచరించితివిH2181, వారితోకూడి జారత్వముH2181 చేసిననుH1571 తృప్తిH7646 నొందకపోతివిH3808.

Thou hast played the whore also with the Assyrians, because thou wast unsatiable; yea, thou hast played the harlot with them, and yet couldest not be satisfied.
29

కనానుH3667 దేశముH776 మొదలుకొనిH413 కల్దీయదేశమువరకుH3778 నీవు బహుగాH7235 వ్యభిచరించిననుH8457 నీవు తృప్తిH7646 నొందలేదుH3808.

Thou hast moreover multiplied thy fornication in the land of Canaan unto Chaldea; and yet thou wast not satisfied herewith.
30

నీ హృదయH3826 మెంతH4100 బలహీనమాయెనుH535 ! సిగ్గుమాలినH7986 వేశ్యాH2181 క్రియలైనH4639 వీటిH428 నన్నిటినిH3605 జరిగించుటకైH6213

How weak is thine heart, saith the Lord GOD, seeing thou doest all these things, the work of an imperious whorish woman;
31

నీవు ప్రతిH3605 అడ్డH7218 దోవనుH1870 గుళ్లనుH1354 ప్రతిH3605 రాజ వీధినిH7339 యొక బలిపీఠమునుH7413 కట్టుచుH6213, వేశ్యచేయునట్లుH2181 చేH1961 యకH3808, జీతముH868 పుచ్చుకొననొల్లకH706 యుంటివి. వ్యభిచారిణియగుH5003 భార్యH802 తన పురుషునిH376 త్రోసివేసిH8478

In that thou buildest thine eminent place in the head of every way, and makest thine high place in every street; and hast not been as an harlot, in that thou scornest hire;
32

అన్యులనుH2114 చేర్చుకొనునుH3947 గదా? పురుషులు వేశ్యలకుH2181 పడుపుసొమ్మిH5078 చ్చెదరుH5414 గదా?

But as a wife that committeth adultery, which taketh strangers instead of her husband!
33

నీ విటకాండ్రుH157 నలుదిక్కులH5439 నుండిH4480 వచ్చిH935 నీతోH413 వ్యభిచరించునట్లుH8457 వారికందరికిH3605 నీవేH859 సొమ్మిచ్చుచుH7809 వచ్చితివి, బహుమానములH5083 నిచ్చుచుH5414 వచ్చితివి.

They give gifts to all whores: but thou givest thy gifts to all thy lovers, and hirest them, that they may come unto thee on every side for thy whoredom.
34

నీ జారత్వమునకునుH8457 ఇతర స్త్రీలH802 జారత్వమునకును భేదమేమనగాH2016 వ్యభిచరించుటకుH2181 ఎవడైనను నీ వెంట తిరుగుటయుH310 లేదుH3808, నీకు పడుపుసొమ్మిH868 చ్చుటయుH5414 లేదుH3808, నీవే యెదురు జీతH868 మిచ్చితివిH5414, ఇదే నీకునుH1961 వారికిని కలిగిన భేదముH2016; ఇదే యెహోవాH3069 వాక్కుH5002.

And the contrary is in thee from other women in thy whoredoms, whereas none followeth thee to commit whoredoms: and in that thou givest a reward, and no reward is given unto thee, therefore thou art contrary.
35

కాబట్టిH3651 వేశ్యాH2181, యెహోవాH3068 మాటH1697 ఆలకింపుముH8085

Wherefore, O harlot, hear the word of the LORD:
36

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 నీ విటకాండ్రH157 తోH5921 నీవు నీ సొమ్ముH5178 వ్యయపరచిH8210 నీవు వ్యభిచారముH8457 చేసి నీ మానముH6172 నీవు కనుపరచుకొనినH1540 దానిని బట్టియు, నీ విటకాండ్రనుబట్టియుH157, హేయH8441 విగ్రహములనుH1544 బట్టియుH5921, నీవు వాటికప్పగించినH5414 నీ బిడ్డలH1121 రక్తమునుబట్టియుH1818,

Thus saith the Lord GOD; Because thy filthiness was poured out, and thy nakedness discovered through thy whoredoms with thy lovers, and with all the idols of thy abominations, and by the blood of thy children, which thou didst give unto them;
37

నీవు సంభోగించినH6149 నీ విటH157 కాండ్రనందరినిH3605 నీకిష్టులైనH157 వారినందరినిH3605 నీవు ద్వేషించుH8130 వారినందరినిH3605 నేను పోగుచేయుచున్నానుH6908; వారిని నీ చుట్టుH5439 పోగుచేసి సమకూర్చిH6908 వారికిH413 నీ మానముH6172 కనబడునట్లుH7200 నేను దాని బయలుపరచెదనుH1540.

Behold, therefore I will gather all thy lovers, with whom thou hast taken pleasure, and all them that thou hast loved, with all them that thou hast hated; I will even gather them round about against thee, and will discover thy nakedness unto them, that they may see all thy nakedness.
38

జారిణులైH5003 హత్యలుH1818 జరిగించు స్త్రీలకు రావలసినH8210 తీర్పుH4941 నీకు విధించిH8199, క్రోధముతోనుH2534 రోషముతోనుH7068 నీకు రక్తముH1818 నియమింతునుH5414.

And I will judge thee, as women that break wedlock and shed blood are judged; and I will give thee blood in fury and jealousy.
39

వారి చేతికిH3027 నిన్ను అప్పగించెదనుH5414,నీవు కట్టిన గుళ్లనుH1354 వారు పడద్రోసిH2040 నీవు నిలువబెట్టిన బలిపీఠములనుH7413 ఊడబెరికిH5422 నీ బట్టలనుH899 తీసివేసిH6584 నీ సొగసైనH8597 ఆభరణములనుH3627 తీసికొనిH3947 నిన్ను దిగంబరిగానుH5903 వస్త్రహీనురాలుగానుH6181 చేయుదురుH5117.

And I will also give thee into their hand, and they shall throw down thine eminent place, and shall break down thy high places: they shall strip thee also of thy clothes, and shall take thy fair jewels, and leave thee naked and bare.
40

వారు నీమీదికిH5921 సమూహములనుH6951 రప్పించిH5927 నిన్ను రాళ్లతోH68 కొట్టిH7275 చంపుదురు, కత్తులచేతH2719 నిన్ను పొడిచిH1333 వేయుదురు.

They shall also bring up a company against thee, and they shall stone thee with stones, and thrust thee through with their swords.
41

వారు నీ యిండ్లనుH1004 అగ్నిచేతH784 కాల్చుదురుH8313, అనేకH7227 స్త్రీలుH802 చూచుచుండగాH5869 నీకు శిక్షH8201 విధింతురుH6213, ఈలాగు నేను నీ వేశ్యాత్వమునుH2181 మాన్పింపగాH7673 నీవికనుH5750 పడుపుH868 సొమ్మిH5414 య్యకH3808 యుందువు;

And they shall burn thine houses with fire, and execute judgments upon thee in the sight of many women: and I will cause thee to cease from playing the harlot, and thou also shalt give no hire any more.
42

ఈ విధముగా నీమీదనున్న నా క్రోధమునుH2534 చల్లార్చుకొందునుH5117, నా రోషముH7068 నీయెడలH4480 మానిపోవునుH5493, ఇకనుH5750 ఆయాసH3707 పడకుండH3808 నేను శాంతము తెచ్చుకొందునుH8252.

So will I make my fury toward thee to rest, and my jealousy shall depart from thee, and I will be quiet, and will be no more angry.
43

నీ యౌవనH5271 దినములనుH3117 తలంచుH2142 కొనకH3808 వీటH428 న్నిటిH3605 చేత నీవు నన్ను విసికించితివిH7264, గనుక నీవు చేసియున్న హేయక్రియH8441 లన్నిటిH3605 కంటెనుH5921, ఎక్కువైన కామకృత్యములనుH2154 నీవు జరిగించH6213 కుండునట్లుH3808 నీ ప్రవర్తననుబట్టిH1870 నేనుH589 నీకు శిక్ష విధింతునుH5414; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

Because thou hast not remembered the days of thy youth, but hast fretted me in all these things; behold, therefore I also will recompense thy way upon thine head, saith the Lord GOD: and thou shalt not commit this lewdness above all thine abominations.
44

సామెతలుH4911 చెప్పువారందరునుH3605 తల్లిH517 యెట్టిదో బిడ్డయుH1323 అట్టిదే యని నిన్నుగూర్చిH5921 యందురుH559.

Behold, every one that useth proverbs shall use this proverb against thee, saying, As is the mother, so is her daughter.
45

పెనిమిటినిH376 బిడ్డలనుH1121 విడనాడినH1602 నీ తల్లితోH517 నీవుH859 సాటి దానవు, పెనిమిటినిH376 బిడ్డలనుH1121 విడనాడినH1602 నీ అక్కH269 చెల్లెండ్రతోH269 నీవుH859 సాటి దానవు; నీ తల్లిH517 హిత్తీయురాలుH2851 నీ తండ్రిH1 అమోరీయుడుH567,

Thou art thy mother's daughter, that lotheth her husband and her children; and thou art the sister of thy sisters, which lothed their husbands and their children: your mother was an Hittite, and your father an Amorite.
46

నీ యెడమH8040 ప్రక్కనుH5921 నివసించుH3427 షోమ్రోనునుH8111 దానిH1931 కుమార్తెలునుH1323 నీకు అక్కలుH1419, నీ కుడిప్రక్కనుH3225 నివసించుH3427 సొదొమయుH5467 దాని కుమార్తెలునుH1323 నీకు చెల్లెండ్రుH6996.

And thine elder sister is Samaria, she and her daughters that dwell at thy left hand: and thy younger sister, that dwelleth at thy right hand, is Sodom and her daughters.
47

అయితే వారి ప్రవర్తనH1870 ననుసరించుటయుH1980, వారు చేయు హేయక్రియలుH8441 చేయుటయుH6213 స్వల్పకార్యమనిH6985 యెంచి, వారి నడతలను మించునట్లుగాH4480 నీవు చెడుH7843 మార్గములయందుH1870 ప్రవర్తించితివి.

Yet hast thou not walked after their ways, nor done after their abominations: but, as if that were a very little thing, thou wast corrupted more than they in all thy ways.
48

నీవునుH859 నీ కుమార్తెలునుH1323 చేసినట్లుH6213 నీ చెల్లెలైనH269 సొదొమయైననుH5467 దానిH1931 కుమార్తెలైననుH1323 చేసినవారుH6213 కారనిH518 నాH589 జీవముతోడుH2416 ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

As I live, saith the Lord GOD, Sodom thy sister hath not done, she nor her daughters, as thou hast done, thou and thy daughters.
49

నీ చెల్లెలైనH269 సొదొమH5467 చేసినH1961 దోషమేదనగాH5771, దానికిని దాని కుమార్తెలకునుH1323 కలిగిన గర్వమునుH1347 ఆహారH3899 సమృద్ధియుH7653 నిర్విచారమైనH7962 సుఖస్థితియుH8252 ననునదియే; అది దీనులకునుH6041 దరిద్రులకునుH34 సహాయముH2388 చేయకుండెనుH3808.

Behold, this was the iniquity of thy sister Sodom, pride, fulness of bread, and abundance of idleness was in her and in her daughters, neither did she strengthen the hand of the poor and needy.
50

వారు అహంకరించిH1361 నా దృష్టికిH6440 హేయక్రియలుH8441 చేసిరిH6213 గనుక నేను దాని చూచిH7200 వారిని వెళ్లగొట్టితినిH5493.

And they were haughty, and committed abomination before me: therefore I took them away as I saw good.
51

షోమ్రోనుH8111 సహా నీ పాపములలోH2403 సగమైనH2677 చేయలేదుH3808, అది చేసినవాటిH2398 కంటెH4480 నీవు అత్యధికముగాH7235 హేయక్రియలుH8441 చేసితివి; నీవు ఇన్నిH3605 హేయక్రియలుH8441 చేసిH6213 నీ సహోదరినిH269 నిర్దోషురాలినిగాH6663 కనుపరచితివి.

Neither hath Samaria committed half of thy sins; but thou hast multiplied thine abominations more than they, and hast justified thy sisters in all thine abominations which thou hast done.
52

నీవుH859 వారికంటెH4480 అత్యధికముగా హేయక్రియలుH8581 జరిగించినందున నిన్నుబట్టి చూడగా నీ సహోదరీలుH269 నిర్దోషురాండ్రుగాH6419 కనబడుదురు; నీవు వారికి విధించినH5375 అవమానH3639శిక్షH2403 నీకే రావలెను; నిన్నుబట్టిH4480 చూడగా నీ సహోదరీలుH269 నిర్దోషురాండ్రుగాH6663 కనబడుదురు గనుక నీవుH859 అవమానపరచబడిH954 సిగ్గుH3639నొందుముH5375.

Thou also, which hast judged thy sisters, bear thine own shame for thy sins that thou hast committed more abominable than they: they are more righteous than thou: yea, be thou confounded also, and bear thy shame, in that thou hast justified thy sisters.
53

నీవు చేసినదిH6213 అంతటిH3605 విషయమై నీవు బిడియపడిH3637 సిగ్గుH3639నొందిH5375 వారిని ఓదార్చునట్లుH5162

When I shall bring again their captivity, the captivity of Sodom and her daughters, and the captivity of Samaria and her daughters, then will I bring again the captivity of thy captives in the midst of them:
54

అపాయమునొందినH7622 సొదొమనుH5467 దాని కుమార్తెలనుH1323 షోమ్రోనునుH8111 దాని కుమార్తెలనుH1323 వారివలెనేH7622 అపాయమొందినH7622 నీ వారిని మరల స్థాపించెదరుH7725.

That thou mayest bear thine own shame, and mayest be confounded in all that thou hast done, in that thou art a comfort unto them.
55

సొదొమయుH5467 దాని కుమార్తెలునుH1323 తమ పూర్వస్థితికిH6927 వచ్చెదరుH7725, షోమ్రోనునుH8111 దాని కుమార్తెలునుH1323 తమ పూర్వస్థితికిH6927 వచ్చెదరుH7725, నీవునుH859 నీ కుమార్తెలునుH1323 మీ పూర్వస్థితికిH6927 వచ్చెదరుH7725.

When thy sisters, Sodom and her daughters, shall return to their former estate, and Samaria and her daughters shall return to their former estate, then thou and thy daughters shall return to your former estate.
56

నీ చుట్టుH5439 ఉండి నిన్ను తృణీకరించినH7590 ఫిలిష్తీయులH6430 కుమార్తెలునుH1323 సిరియాH758 కుమార్తెలునుH1323 నిన్ను అవమానపరచగాH2781

For thy sister Sodom was not mentioned by thy mouth in the day of thy pride,
57

నీదుర్మార్గముH7451 వెల్లడిH1540 చేయబడకముందుH2962 నీవు గర్వించిH1347 యున్నప్పుడు నీ చెల్లెలగుH269 సొదొమH5467 ప్రస్తావH6310మెత్తH8052H3808 పోతివిH1961.

Before thy wickedness was discovered, as at the time of thy reproach of the daughters of Syria, and all that are round about her, the daughters of the Philistines, which despise thee round about.
58

నీవుH859 చేసిన మోసమునుH2154 నీ హేయకృత్యములనుH8441 నీవే భరించితివిH5375; ఇదే యెహోవాH3068 వాక్కుH5002

Thou hast borne thy lewdness and thine abominations, saith the LORD.
59

ప్రభువైనH136 యెహోవాH3069 ఈలాగునH3541 సెలవిచ్చుచున్నాడుH559 చేసిన నిబంధననుH1285 భంగముH6565 చేయవలెనని ప్రమాణమునుH423 తృణీకరించుదానాH959, నీవు చేసినట్టేH6213 నేను నీకుH854 చేయబోవుచున్నానుH6213.

For thus saith the Lord GOD; I will even deal with thee as thou hast done, which hast despised the oath in breaking the covenant.
60

నీ యౌవనH5271 దినములయందుH3117 నేనుH589 నీతో చేసిన నిబంధననుH1285 జ్ఞాపకమునకుH2142 తెచ్చుకొని యొక నిత్యH5769 నిబంధననుH1285 నీతో చేసి దాని స్థిరపరతునుH6965.

Nevertheless I will remember my covenant with thee in the days of thy youth, and I will establish unto thee an everlasting covenant.
61

నీ అక్కH1419 చెల్లెండ్రుH6996 నీవు చేసిన నిబంధనలోH1285 పాలివారు కాకుండిననుH3808 నేను వారిని నీకు కుమార్తెలుగాH1323 ఇయ్యబోవుచున్నానుH5414. నీవు వారిని చేర్చుకొనునప్పుడుH3947 నీ వ్రవర్తనH1870 మనస్సునకు తెచ్చుకొనిH2142 సిగ్గుపడుదువుH3637.

Then thou shalt remember thy ways, and be ashamed, when thou shalt receive thy sisters, thine elder and thy younger: and I will give them unto thee for daughters, but not by thy covenant.
62

నేనుH589 యెహోవాననిH3068 నీవు తెలిసికొనునట్లుH3045 నేను నీతోH854 నా నిబంధననుH1285 స్థిరపరచెదనుH6965.

And I will establish my covenant with thee; and thou shalt know that I am the LORD:
63

నీవు చేసినదిH6213 అంతటినిమిత్తముH3605 నేను ప్రాయశ్చిత్తముH3722 చేయగా దానినిH4616 మనస్సునకు తెచ్చుకొనిH2142 సిగ్గుపడిH954 సిగ్గుచేతH3639 నోరుH6310 మూసిH6610కొందువుH3808; ఇదే యెహోవాH3069 వాక్కుH5002.

That thou mayest remember, and be confounded, and never open thy mouth any more because of thy shame, when I am pacified toward thee for all that thou hast done, saith the Lord GOD.

గలతీయులకు అధ్యాయము 5

1

ఈ స్వాతంత్ర్యముG1657 అనుగ్రహించి, క్రీస్తుG5547 మనలనుG2248 స్వతంత్రులనుగాG1659 చేసియున్నాడుG3814. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచిG4739 మరల దాస్యమనుG1397 కాడిక్రిందG2218 చిక్కుకొనకుడిG3361.

Stand fast therefore in the liberty wherewith Christ hath made us free, and be not entangled again with the yoke of bondage.
2

చూడుడిG2396; మీరు సున్నతిపొందినG4059యెడలG1437 క్రీస్తుG5547వలన మీకుG5209 ప్రయోజనమేమియుG5623 కలుగదనిG3762 పౌలనుG3972 నేనుG1473 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

Behold, I Paul say unto you, that if ye be circumcised, Christ shall profit you nothing.
3

ధర్మశాస్త్రముG3551 యావత్తుG3650 ఆచరింపG4160బద్ధుడైయున్నాడనిG3781 సున్నతిపొందినG4059 ప్రతిG3956 మనుష్యునికిG444 నేను మరలG3825 దృఢముగ చెప్పుచున్నానుG3143.

For I testify again to every man that is circumcised, that he is a debtor to do the whole law.
4

మీలో ధర్మశాస్త్రముG3551వలనG1722 నీతిమంతులని తీర్చబడుG1344వారెవరోG3748 వారు క్రీస్తుG5547లోనుండి బొత్తిగా వేరుచేయబడియున్నారుG2673, కృపలోG5485 నుండి తొలగిపోయియున్నారుG1601.

Christ is become of no effect unto you, whosoever of you are justified by the law; ye are fallen from grace.
5

ఏలయనగాG1063, మనముG2249 విశ్వాసముగలవారమైG4102 నీతిG1343 కలుగునను నిరీక్షణG1680 సఫలమగునని ఆత్మద్వారాG4151 ఎదురుచూచుచున్నాముG553.

For we through the Spirit wait for the hope of righteousness by faith.
6

యేసుG2424క్రీస్తుG5547నందుండువారికిG1722 సున్నతి పొందుటG4061యందేమియుG2480 లేదుG5100, పొందకపోవుటG203యందేమియుG2480 లేదుG5100 గానిG235 ప్రేమG26వలనG1223 కార్యసాధకమగుG1754 విశ్వాసమేG4102 ప్రయోజనకరమగునుG2480.

For in Jesus Christ neither circumcision availeth any thing, nor uncircumcision; but faith which worketh by love.
7

మీరు బాగుగాG2573 పరుగెత్తుచుంటిరిG5143; సత్యమునకుG225 విధేయులుG3982 కాకుండG3361 మిమ్మునుG5209 ఎవడుG5101 అడ్డగించెనుG348?

Ye did run well; who did hinder you that ye should not obey the truth?
8

ఈ ప్రేరేపణG3988 మిమ్మునుG5209 పిలుచుచున్నG2564 వానివలనG1537 కలుగలేదుG3756.

This persuasion cometh not of him that calleth you.
9

పులిసినపిండిG2219 కొంచెమైననుG3398 ముద్దG5445 అంతయుG3650 పులియ చేయునుG2220.

A little leaven leaveneth the whole lump.
10

మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరనిG5426 ప్రభువుG2962నందుG1722 మిమ్మునుG5209గూర్చి నేనుG1473 రూఢిగా నమ్ముకొనుచున్నానుG3982. మిమ్మునుG5209 కలవరపెట్టుచున్నవాడుG5015 ఎవడైననుG3748 వాడుG5600 తగిన శిక్షనుG2917 భరించునుG941.

I have confidence in you through the Lord, that ye will be none otherwise minded: but he that troubleth you shall bear his judgment, whosoever he be.
11

సహోదరులారాG80, సున్నతి పొందవలెననిG4061 నేనింకనుG2089 ప్రకటించుచున్నG2784యెడలG1487 ఇప్పటికినిG2089 హింసింపబడG1377నేలG5101? ఆ పక్షమునG686 సిలువG4716విషయమైనG3588 అభ్యంతరముG4625 తీసివేయబడునుG2673గదా?

And I, brethren, if I yet preach circumcision, why do I yet suffer persecution? then is the offence of the cross ceased.
12

మిమ్మునుG5209 కలవరపెట్టువారుG387 తమ్మును తాముG2532 ఛేదించుకొనుటG609 మేలు.

I would they were even cut off which trouble you.
13

సహోదరులారాG80, మీరుG5210 స్వతంత్రులుగాG1657 ఉండుటకుG1909 పిలువబడితిరిG2564. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమునుG1657 శారీరక్రియG4561లకుG3588 హేతువుG874 చేసికొనకG3361, ప్రేమG26 కలిగినవారైG1223 యొకనికొకడుG240 దాసులైయుండుడిG1398.

For, brethren, ye have been called unto liberty; only use not liberty for an occasion to the flesh, but by love serve one another.
14

ధర్మశాస్త్రG3551మంతయుG3956 నిన్నువలెG1438 నీG4675 పొరుగువానినిG4139 ప్రేమించుముG25 అను ఒక్కG1520 మాటG3056లోG1722 సంపూర్ణమైయున్నదిG4137.

For all the law is fulfilled in one word, even in this; Thou shalt love thy neighbour as thyself.
15

అయితేG1161 మీరు ఒకనినొకడుG240 కరచుకొనిG1143 భక్షించినG2719యెడలG1487 మీరు ఒకనివలన ఒకడుG240 బొత్తిగా నశించిపోదురేమోG355 చూచుకొనుడిG991.

But if ye bite and devour one another, take heed that ye be not consumed one of another.
16

నేను చెప్పునదేమనగాG3004 ఆత్మానుసారముగాG4151 నడుచుకొనుడిG4043, అప్పుడుG1161 మీరు శరీరేG4561చ్ఛనుG1939 నెరవేG5055ర్చరుG3364.

This I say then, Walk in the Spirit, and ye shall not fulfil the lust of the flesh.
17

శరీరముG4561 ఆత్మకునుG4151 ఆత్మG4151 శరీరమునకునుG4561 విరోధముగాG2596 అపేక్షించునుG1937. ఇవిG5023 యొకదానికొకటిG240 వ్యతిరేకముగాG480 ఉన్నవి గనుకG2443 మీరేవిG5023చేయG4160 నిచ్ఛయింతురోG2309 వాటినిG5023 చేయG4160కుందురుG3361.

For the flesh lusteth against the Spirit, and the Spirit against the flesh: and these are contrary the one to the other: so that ye cannot do the things that ye would.
18

మీరు ఆత్మచేతG4151 నడిపింపబడినG71యెడలG1487 ధర్మశాస్త్రమునకుG3551 లోనైనవారుG5259 కారుG3756.

But if ye be led of the Spirit, ye are not under the law.
19

శరీరG4561కార్యములుG2041 స్పష్టమైయున్నవిG5318; అవేG2076వనగాG3748, జారత్వముG4202, అపవిత్రతG167, కాముకత్వముG766,

Now the works of the flesh are manifest, which are these; Adultery, fornication, uncleanness, lasciviousness,
20

విగ్రహారాధనG1495, అభిచారముG3430, ద్వేషములుG2189, కలహముG2052, మత్సరములుG5355, క్రోధములుG2372, కక్షలు

Idolatry, witchcraft, hatred, variance, emulations, wrath, strife, seditions, heresies,
21

భేదములుG2054, విమతములుG139, అసూయలుG5355, మత్తతలుG3178, అల్లరితో కూడిన ఆటపాటలుG2970 మొదలైనవిG5125. వీటినిగూర్చి నేనుమునుపుG4277 చెప్పిన ప్రకారము ఇట్టివాటినిG5108 చేయువారుG4238 దేవునిG2316 రాజ్యమునుG932 స్వతంత్రించుG2816కొనరనిG3756 మీతో స్పష్టముగా చెప్పుచున్నానుG4302.

Envyings, murders, drunkenness, revellings, and such like: of the which I tell you before, as I have also told you in time past, that they which do such things shall not inherit the kingdom of God.
22

అయితేG1161 ఆత్మG4151ఫలమేG2590మనగాG2076, ప్రేమG26, సంతోషముG5479, సమాధానముG1515, దీర్ఘశాంతముG3115, దయాళుత్వముG5544, మంచితనముG19, విశ్వాసముG4102, సాత్వికముG4236, ఆశానిగ్రహముG2596.

But the fruit of the Spirit is love, joy, peace, longsuffering, gentleness, goodness, faith,
23

ఇట్టివాటికిG5108 విరోధమైనG2596 నియమమేG3551దియుG2076లేదుG3756.

Meekness, temperance: against such there is no law.
24

క్రీస్తుయేసుG5547 సంబంధులుG3588 శరీరమునుG4561 దాని యిచ్ఛలG1939తోనుG4862 దురాశలG3804తోనుG4862 సిలువవేసియున్నారుG4717.

And they that are Christ's have crucified the flesh with the affections and lusts.
25

మనము ఆత్మననుసరించిG4151 జీవించువారG2198మైతిమాG1487 ఆత్మనుG4151 అనుసరించి క్రమముగా నడుచుకొందముG4748.

If we live in the Spirit, let us also walk in the Spirit.
26

ఒకరినొకరముG240 వివాదమునకుG4292 రేపకయుG3361, ఒకరియందొకరముG240 అసూయG5354పడకయుG3361 వృథాగా అతిశయG2755పడకయుG3361 ఉందముG1096.

Let us not be desirous of vain glory, provoking one another, envying one another.

గలతీయులకు అధ్యాయము 6

1

సహోదరులారాG80, ఒకడుG444 ఏ తప్పితముG900లోనైననుG1722 చిక్కుకొనినG4301యెడలG1437 ఆత్మసంబంధులైనG4151 మీలోG1722 ప్రతివాడుG5108 తానును శోధింపబడుదునేమోG3985 అని తన విషయమైG4572 చూచుకొనుచుG4648, సాత్వికమైనG4236 మనస్సుతో అట్టివానిని మంచిదారికిG4152 తీసికొనిరావలెనుG2675.

Brethren, if a man be overtaken in a fault, ye which are spiritual, restore such an one in the spirit of meekness; considering thyself, lest thou also be tempted.
2

ఒకని భారముG922లనొకడుG240 భరించిG941, యీలాగు క్రీస్తుG5547 నియమమునుG3551 పూర్తిగా నెరవేర్చుడిG378.

Bear ye one another's burdens, and so fulfil the law of Christ.
3

ఎవడైననుG5100 వట్టివాడైG3367యుండిG5607 తానుG1380 ఎన్నికైనవాడననిG5100 యెంచుకొనినG1511యెడలG1487 తన్నుతానేG1438 మోసపరచుకొనునుG5422.

For if a man think himself to be something, when he is nothing, he deceiveth himself.
4

ప్రతివాడునుG1538 తానుG1438 చేయుపనినిG2041 పరీక్షించి చూచుకొనవలెనుG1381; అప్పుడుG5119 ఇతరునిG2087బట్టిG1519 కాకG3756 తననుG1438బట్టియేG1519 అతనికి అతిశయముG2745 కలుగునుG2192.

But let every man prove his own work, and then shall he have rejoicing in himself alone, and not in another.
5

ప్రతివాడునుG1538 తనG2398 బరువుG5413 తానే భరించుకొనవలెనుG941 గదా?

For every man shall bear his own burden.
6

వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థముG18లన్నిటిG3956లోG1722 భాగమియ్యవలెను.

Let him that is taught in the word communicate unto him that teacheth in all good things.
7

మోసG4105పోకుడిG3361, దేవుడుG2316 వెక్కిరింపG3456బడడుG3756; మనుష్యుడుG444 ఏమివిత్తునోG4687G5124 పంటనే కోయునుG2325.

Be not deceived; God is not mocked: for whatsoever a man soweth, that shall he also reap.
8

ఏలాగనగా తనG1438 శరీరేచ్ఛలనుG4561బట్టిG1519 విత్తువాడుG4687 తన శరీరముG4561నుండిG1537 క్షయమనుG5356 పంట కోయునుG2325,ఆత్మనుG4151బట్టి విత్తువాడుG4687 ఆత్మG4151నుండిG1537 నిత్యG166జీవమనుG2222 పంటకోయునుG2325.

For he that soweth to his flesh shall of the flesh reap corruption; but he that soweth to the Spirit shall of the Spirit reap life everlasting.
9

మనము మేలుచేయుటG2570యందుG4160 విసుకకG1573యుందముG3361. మనము అలయకG3361 మేలుG2570 చేసితిమేనిG4160 తగినకాలమందుG2398 పంట కోతుముG2325.

And let us not be weary in well doing: for in due season we shall reap, if we faint not.
10

కాబట్టి మనకు సమయముG2540 దొరకినకొలదిG2192 అందరిG3956యెడలనుG4314, విశేషముగాG3122 విశ్వాసG4102గృహమునకు చేరినవారియెడలనుG3609 మేలుG18చేయుదముG2038.

As we have therefore opportunity, let us do good unto all men, especially unto them who are of the household of faith.
11

నా స్వహస్తముG5495తోG1699 మీకెంత పెద్దG4080 అక్షరములతోG1121 వ్రాయుచున్నానోG1125 చూడుడిG1492.

Ye see how large a letter I have written unto you with mine own hand.
12

శరీరవిషయG4561మందుG1722 చక్కగా అగపడG2146గోరువారెవరోG2309 వారుG3778 తాము క్రీస్తుయొక్కG5547 సిలువG4716విషయమై హింసపొందకుండుటకుG1377 మాత్రమేG3440 సున్నతిపొందవలెననిG4059 మిమ్మును బలవంతముG315 చేయుచున్నారు

As many as desire to make a fair shew in the flesh, they constrain you to be circumcised; only lest they should suffer persecution for the cross of Christ.
13

అయితే వారుG846 సున్నతిపొందినవారైననుG4049 ధర్మశాస్త్రముG3551 ఆచరింపరుG5442; తాము మీ శరీరG4561విషయమందుG1722 అతిశయించుG2744 నిమిత్తము మీరుG5209 సున్నతి పొందవలెననిG4059 కోరుచున్నారుG2309.

For neither they themselves who are circumcised keep the law; but desire to have you circumcised, that they may glory in your flesh.
14

అయితే మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 సిలువG4716యందుG1722 తప్ప మరి దేనియందును అతిశయించుటG2744 నాకు దూరమవునుG1096 గాక; దానివలన నాకుG1698 లోకమునుG2889 లోకమునకుG2889 నేనునుG2504 సిలువవేయబడిG4717

But God forbid that I should glory, save in the cross of our Lord Jesus Christ, by whom the world is crucified unto me, and I unto the world.
15

క్రొత్తG2537సృష్టిG2937 పొందుటయేG2480 గానిG3777 సున్నతిపొందుటG4061యందేమియు లేదు, పొందకపోవుటG203 యందేమియు లేదు.

For in Christ Jesus neither circumcision availeth any thing, nor uncircumcision, but a new creature.
16

G5129 పద్ధతిG2583చొప్పున నడుచుకొనుG4748వారికందరికిG3745, అనగా దేవునిG2316 ఇశ్రాయేలునకుG2474 సమాధానమునుG1515 కృపయుG1656 కలుగునుG1909 గాక.

And as many as walk according to this rule, peace be on them, and mercy, and upon the Israel of God.
17

నేనుG1473 యేసుG2424యొక్కG3588 ముద్రలుG4742 నాG3450 శరీరG4983మందుG1722 ధరించియున్నానుG941, ఇకమీదటG3064 ఎవడునుG3367 నన్నుG3427 శ్రమG3930 పెట్టవద్దు.

From henceforth let no man trouble me: for I bear in my body the marks of the Lord Jesus.
18

సహోదరులారాG80, మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 కృపG5485 మీG5216 ఆత్మG415తోG3326 ఉండును గాక. ఆమేన్‌G281.

Brethren, the grace of our Lord Jesus Christ be with your spirit. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.