పర్వతముల మీద భోజనము చేయకయు , ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహముల తట్టు చూడ కయు , తన పొరుగువాని భార్యను చెరప కయు
యెహెజ్కేలు 18:6

పర్వతముల మీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహముల తట్టు చూడ కయు, తన పొరుగువాని భార్యను చెరప కయు, బహిష్టయైన దానిని కూడ కయు,

యెహెజ్కేలు 18:7

ఎవనినైనను భాదపెట్ట కయు ఋణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారముచేత ఎవనికైనను నష్టము కలుగజేయకయునుండు వాడై, ఆకలిగలవానికి ఆహార మిచ్చి దిగంబరికి బట్ట యిచ్చి

యెహెజ్కేలు 18:11-13
12

దీనులను దరిద్రులను భాదపెట్టి బలాత్కారముచేత నష్టము కలుగజేయుటయు, తాకట్టు చెల్లిం పకపోవుటయు, విగ్రహముల తట్టు చూచి హేయకృత్యములు జరిగించుటయు,

13

అప్పి చ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదు కడు, ఈ హేయక్రియ లన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.