Day 317
Day 318 : యెహెజ్కేలు 12-13 & గలతీయులకు 3
Day 319

యెహెజ్కేలు అధ్యాయము 12

1

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961... యీలాగు సెలవిచ్చెనుH559

The word of the LORD also came unto me, saying,
2

నరH120 పుత్రుడాH1121, తిరుగుబాటుH4805 చేయువారిH1004 మధ్యH8432 నీవుH859 నివసించుచున్నావుH3427; వారుH1992 ద్రోహులైH4805 యుండి, చూచుకన్నులుH7200 కలిగియుH5869 చూH7200 డకH3808 యున్నారు; వినుH8085 చెవులుH241 కలిగియు విH8085 నకయున్నారుH3808.

Son of man, thou dwellest in the midst of a rebellious house, which have eyes to see, and see not; they have ears to hear, and hear not: for they are a rebellious house.
3

నరH120 పుత్రుడాH1121, దేశాంతరముH1473 పోవువానికి తగిన సామగ్రినిH3627 మూటకట్టుకొనిH6213, పగటివేళH3119 వారు చూచుచుండగాH5869 నీవు ప్రయాణమైH1540, నీవున్న స్థలమునుH4725 విడిచిH1540 వారు చూచుచుండగాH5869 మరియొకH312 స్థలమునకుH4725 పొమ్ము; వారుH1992 తిరుగుబాటుH4805 చేయువారుH1004, అయిననుH194 దీని చూచి విచారించుకొందురేమోH7200

Therefore, thou son of man, prepare thee stuff for removing, and remove by day in their sight; and thou shalt remove from thy place to another place in their sight: it may be they will consider, though they be a rebellious house.
4

దేశాంతరముH1473 పోవువాడు తన సామగ్రినిH3627 తీసికొనునట్లు వారు చూచుచుండగాH5869 నీ సామగ్రినిH3627 పగటిH3119 యందు బయటికి తీసికొనివచ్చిH3318 వారు చూచుచుండగాH5869 అస్తమానమునH6153 ప్రయాణమైH3318 పరదేశమునకుH1473 పోవువానివలెH4161 నీవు బయలుదేరవలెను

Then shalt thou bring forth thy stuff by day in their sight, as stuff for removing: and thou shalt go forth at even in their sight, as they that go forth into captivity.
5

వారు చూచుచుండగాH5869 గోడకుH7023 కన్నమువేసిH2864 నీ సామగ్రిని తీసికొని దాని ద్వారా బయలుదేరుముH3318

Dig thou through the wall in their sight, and carry out thereby.
6

వారు చూచుచుండగాH5869 రాత్రియందుH5939 మూట భుజముH3802 మీదH5921 పెట్టుకొనిH5375 నేలH776 కనబడH7200 కుండH3808 నీ ముఖముH6440 కప్పుకొనిH3680 దానిని కొనిపొమ్ముH3318, నేను ఇశ్రాయేలీయులకుH3478 నిన్ను సూచనగాH4159 నిర్ణయించితినిH5414.

In their sight shalt thou bear it upon thy shoulders, and carry it forth in the twilight: thou shalt cover thy face, that thou see not the ground: for I have set thee for a sign unto the house of Israel.
7

ఆయన నా కాజ్ఞాపించినట్లుH6680 నేను చేసితినిH6213, ఎట్లనగా నేను దేశాంతరముH1473 పోవువాడనైనట్టుగా పగటియందుH3119 నా సామగ్రినిH3627 బయటికి తెచ్చిH3318 అస్తమయమునH6153 నా చేతితోH3027 గోడకుH7023 కన్నమువేసిH2864 వారు చూచుచుండగాH5869 సామగ్రిని తీసికొని మూట భుజముH3802 మీదH5921 పెట్టుకొంటినిH5375

And I did so as I was commanded: I brought forth my stuff by day, as stuff for captivity, and in the even I digged through the wall with mine hand; I brought it forth in the twilight, and I bare it upon my shoulder in their sight.
8

ఉదయమునH1242 యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

And in the morning came the word of the LORD unto me, saying,
9

నరH120 పుత్రుడాH1121, నీవుH859 చేయునH6213 దేమనిH4100 తిరుగుబాటుచేయుH4805 ఇశ్రాయేలీయులుH3478 నిన్నుH413 అడుగుదురుH559 గనుక నీవు వారితోH413 ఇట్లనుముH559

Son of man, hath not the house of Israel, the rebellious house, said unto thee, What doest thou?
10

ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559H2088 దేవోక్తి భావము యెరూషలేములోనున్నH3389 ప్రధానికినిH5387 దానిలోనున్నH8432 ఇశ్రాయేలీయులH3478 కందరికినిH3605 చెందునుH4853

Say thou unto them, Thus saith the Lord GOD; This burden concerneth the prince in Jerusalem, and all the house of Israel that are among them.
11

కాబట్టి వారికీమాట చెప్పుముH559 నేనుH589 మీకు సూచనగాH4159 ఉన్నాను, నేను సూచించినదిH834 వారికి కలుగునుH6213, వారు చెరలోనికిH7628 పోయిH1980 దేశాంతర నివాసులగుదురుH1473

Say, I am your sign: like as I have done, so shall it be done unto them: they shall remove and go into captivity.
12

మరియు వారిలోH8432 ప్రధానుడగువాడుH5387 రాత్రియందుH5939 సామగ్రిని భుజముH3802 మీదH413 పెట్టుకొనిH5375 తానే మోసికొని పోవుటకైH3318 తన సామగ్రిని బయటికి తెచ్చు కొనవలెనని గోడకుH7023 కన్నమువేసిH2864 నేలH776 చూడH7200 కుండH3808 ముఖముH6440 కప్పుకొనిH3680 పోవునుH3318

And the prince that is among them shall bear upon his shoulder in the twilight, and shall go forth: they shall dig through the wall to carry out thereby: he shall cover his face, that he see not the ground with his eyes.
13

అతని పట్టుకొనుటకైH8610 నేను నా వలH7568 యొగ్గిH6566 వానిH5921 చిక్కించుకొనిH4686 కల్దీయులH3778 దేశమైనH776 బబులోనునకుH894 వాని తెప్పించెదనుH935, అయితే ఆ స్థలమును చూH7200 డకయేH3808 అతడు అక్కడH8033 చచ్చునుH4191

My net also will I spread upon him, and he shall be taken in my snare: and I will bring him to Babylon to the land of the Chaldeans; yet shall he not see it, though he shall die there.
14

మరియు వారికిH5439 సహాయులైH5828 వచ్చినవారినందరినిH3605 అతని దండుH102 వారినందరినిH3605 నేను నలుH3605 దిక్కులH7307 చెదరగొట్టిH2219 కత్తిH2719 దూసిH7324 వారిని తరిమెదనుH310

And I will scatter toward every wind all that are about him to help him, and all his bands; and I will draw out the sword after them.
15

నేను వారిని అన్యజనులలోH1471 చెదరగొట్టిH6327 ఆ యా దేశములలోH776 వారిని వెళ్లగొట్టినH2219 తరువాత నేనేH589 యెహోవానైయున్నాననిH3068 వారు తెలిసికొందురుH3045

And they shall know that I am the LORD, when I shall scatter them among the nations, and disperse them in the countries.
16

అయితే నేనుH589 యెహోవానైయున్నాననిH3068 అన్యజనులు తెలిసికొనునట్లుH3045 తాము చేరినH935 అన్యజనులలోH1471 తమ హేయకృత్యముH8441 లన్నిటినిH3605 వారు వివరించి తెలియజెప్పుటకైH5608 ఖడ్గముచేతH2719 కూలకుండను క్షామమునకుH7458 చావకుండను తెగులుH1698 తగులకుండను నేను వారిలోH4480 కొందరినిH4557 తప్పించెదనుH3498.

But I will leave a few men of them from the sword, from the famine, and from the pestilence; that they may declare all their abominations among the heathen whither they come; and they shall know that I am the LORD.
17

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

Moreover the word of the LORD came to me, saying,
18

నరH120 పుత్రుడాH1121, వణకుచునేH7494 ఆహారముH3899 తినిH398 తల్లడింపునుH7269 చింతయుH1674 కలిగి నీళ్లుH4325 త్రాగిH8354

Son of man, eat thy bread with quaking, and drink thy water with trembling and with carefulness;
19

దేశములోనిH776 జనులH5971కీలాగుH413 ప్రకటించుముH559 యెరూషలేముH3389 నివాసులనుగూర్చియుH3427 ఇశ్రాయేలుH3478 దేశమునుగూర్చియుH127 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 దానిలో నున్న కాపురస్థుH3427లందరునుH3605 చేసిన బలాత్కారమునుబట్టిH2555 దానిలోని సమస్తమునుH4393 పాడైపోవునుH3456 గనుక చింతతోH1674 వారు ఆహారముH3899 తిందురుH398 భయభ్రాంతితోH8078 నీళ్లుH4325 త్రాగుదురుH8354

And say unto the people of the land, Thus saith the Lord GOD of the inhabitants of Jerusalem, and of the land of Israel; They shall eat their bread with carefulness, and drink their water with astonishment, that her land may be desolate from all that is therein, because of the violence of all them that dwell therein.
20

నేనేH589 యెహోవానైH3068 యున్నానని మీరు తెలిసి కొనునట్లుH3045 కాపురపుH3427 పట్టణములుH5892 నిర్జనములుగాH8077 ఉండునుH1961, దేశమునుH776 పాడగునుH2717.

And the cities that are inhabited shall be laid waste, and the land shall be desolate; and ye shall know that I am the LORD.
21

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

And the word of the LORD came unto me, saying,
22

నరH120పుత్రుడాH1121 దినములుH3117 జరిగిపోవుచున్నవిH748, ప్రతిH3605 దర్శనముH2377 నిరర్థకమగుచున్నదిH6 అని ఇశ్రాయేలీయులH3478 దేశములోH127 మీరు చెప్పుకొనుH559 సామెతH4912 యేమిటిH4100?

Son of man, what is that proverb that ye have in the land of Israel, saying, The days are prolonged, and every vision faileth?
23

కావునH3651 నీవు వారికిH413 ఈ మాట తెలియజేయుముH559 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునH559దేమనగాH3541 ఇకమీదట ఇశ్రాయేలీయులలోH3478 ఎవరునుH5750 ఈ సామెతH4911 పలుకకుండH3808 నేను దానిని నిరర్థకముH7673 చేసెదనుH2088 గనుకH518 నీవు వారితోH413 ఇట్లనుముH1696 దినములుH3117 వచ్చుచున్నవిH7126, ప్రతిH3605దర్శనముH2377 నెరవేరునుH1697

Tell them therefore, Thus saith the Lord GOD; I will make this proverb to cease, and they shall no more use it as a proverb in Israel; but say unto them, The days are at hand, and the effect of every vision.
24

వ్యర్థమైనH7723 దర్శనమైననుH2377 ఇచ్చకములాడుH2509 సోదెగాండ్రH4738 మాటలైనను ఇశ్రాయేలీH3478యులలోH8432 ఇకనుH5750 ఉంH1961డవుH3808.

For there shall be no more any vain vision nor flattering divination within the house of Israel.
25

యెహోవానైనH3068 నేనుH589 మాటయిచ్చుచున్నానుH1696, నే నిచ్చుH1696 మాటH1697 యికను ఆలస్యముH4900లేకH3808 జరుగునుH6213. తిరుగుబాటుH4805 చేయువారలారాH1004, మీ దినములలోH3117 నేను మాటH1697యిచ్చిH1696 దాని నెరవేర్చెదనుH6213, ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

For I am the LORD: I will speak, and the word that I shall speak shall come to pass; it shall be no more prolonged: for in your days, O rebellious house, will I say the word, and will perform it, saith the Lord GOD.
26

మరల యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

Again the word of the LORD came to me, saying,
27

నరH120పుత్రుడాH1121 వీనికిH1931 కనబడినH2372 దర్శనముH2377 నెరవేరుటకు బహుH7227దినములుH3117 జరుగవలెననియు బహు కాలముH6256 జరిగినతరువాతH7350 కలుగు దానిని వీడుH1931 ప్రవచించుచున్నాడనియుH5012 ఇశ్రాయేలీయులుH3478 చెప్పుకొనుచున్నారుH559 గదా

Son of man, behold, they of the house of Israel say, The vision that he seeth is for many days to come, and he prophesieth of the times that are far off.
28

కాబట్టిH3651 నీవు వారితోH413 ఇట్లనుముH559 ఇకను ఆలస్యముH4900లేకH3808 నేను చెప్పిన మాటలన్నియు జరుగును, నేను చెప్పినH1696మాటH1697 తప్పకుండ జరుగునుH6213, ఇదే యెహోవాH3069 వాక్కుH5002.

Therefore say unto them, Thus saith the Lord GOD; There shall none of my words be prolonged any more, but the word which I have spoken shall be done, saith the Lord GOD.

యెహెజ్కేలు అధ్యాయము 13

1

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

And the word of the LORD came unto me, saying,
2

నరH120పుత్రుడాH1121, ప్రవచించుచున్నH5012 ఇశ్రాయేలీయులH3478 ప్రవక్తలకుH5030 విరోధముగాH413 ప్రవచించిH5012, మనస్సువచ్చినట్లుH3820 ప్రవచించువారితోH5030 నీవీలాగు చెప్పుముH559 యెహోవాH3068 మాటH1697 ఆలకించుడిH8085.

Son of man, prophesy against the prophets of Israel that prophesy, and say thou unto them that prophesy out of their own hearts, Hear ye the word of the LORD;
3

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 దర్శనమేమియుH7200 కలుగకున్ననుH1115 స్వబుద్ధిH7307 ననుసరించుH1980 అవివేకH5036 ప్రవక్తలకుH5030 శ్రమH1945.

Thus saith the Lord GOD; Woe unto the foolish prophets, that follow their own spirit, and have seen nothing!
4

ఇశ్రాయేలీయులారాH3478, మీ ప్రవక్తలుH5030 పాడైన స్థలములలోH2723 నుండు నక్కలతోH7776 సాటిగా ఉన్నారుH1961.

O Israel, thy prophets are like the foxes in the deserts.
5

యెహోవాH3068 దినమునH3117 ఇశ్రాయేలీయులుH378 యుద్ధమందుH4421 స్థిరముగా నిలుచునట్లుH5975 మీరు గోడలలోనున్న బీటలH6556 దగ్గర నిలుH5927వరుH3808, ప్రాకారమునుH1447 దిట్టపరచరుH1443.

Ye have not gone up into the gaps, neither made up the hedge for the house of Israel to stand in the battle in the day of the LORD.
6

వారు వ్యర్థమైనH7723 దర్శనములు చూచిH2372, అబద్ధపుH3577 సోదెH7081 చూచిH2372 యెహోవాH3068 తమ్మును పంపకH7971 పోయిననుH3808, తాము చెప్పినమాటH1697 స్థిరమనిH6965 నమ్మునట్లుH3176 ఇది యెహోవాH3068 వాక్కుH5002 అని చెప్పుదురుH559.

They have seen vanity and lying divination, saying, The LORD saith: and the LORD hath not sent them: and they have made others to hope that they would confirm the word.
7

నేనుH589 సెలH1696వియ్యకపోయిననుH3808 ఇది యెహోవాH3068 వాక్కుH5002 అని మీరు చెప్పినH559 యెడల మీరు కనినదిH2372 వ్యర్థమైనH7723 దర్శనముగదాH4236? మీరు నమ్మదగనిH3577 సోదెగాండ్రయితిరిH4738 గదా?

Have ye not seen a vain vision, and have ye not spoken a lying divination, whereas ye say, The LORD saith it; albeit I have not spoken?
8

కావునH3651 ప్రభువైనH136 యెహోవాH3069 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 మీరు వ్యర్థమైనH7723 మాటలు పలుకుచుH1696 నిరర్థకమైనH3577 దర్శనములు కనుచున్నారుH2372 గనుకH3651 నేను మీకు విరోధినిH413; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

Therefore thus saith the Lord GOD; Because ye have spoken vanity, and seen lies, therefore, behold, I am against you, saith the Lord GOD.
9

వ్యర్థమైనH7723 దర్శనములు కనుచుH2372, నమ్మదగనిH3577 సోదెగాండ్రయినH7080 ప్రవక్తలకుH5030 నేను పగవాడను, వారు నా జనులH5971 సభలోనికిH5475 రారుH3808, ఇశ్రాయేలీయులH3478 సంఖ్యలోH3791 చేరినవారుH3789 కాకపోదురుH3808, వారు ఇశ్రాయేలీయులH3478 దేశముH127 లోనికిH413 తిరిగిH935 రారుH3808, అప్పుడు నేనుH589 ప్రభువైనH136 యెహోవాననిH3069 మీరు తెలిసికొందురుH3045.

And mine hand shall be upon the prophets that see vanity, and that divine lies: they shall not be in the assembly of my people, neither shall they be written in the writing of the house of Israel, neither shall they enter into the land of Israel; and ye shall know that I am the Lord GOD.
10

సమాధానమేమియుH7965 లేకపోయిననుH369 వారు సమాధానమనిH7965 చెప్పిH559 నా జనులనుH5971 మోసపుచ్చుచున్నారుH2937; నా జనులు మంటిగోడనుH2434 కట్టగాH1129 వారు వచ్చి దానిమీద గచ్చుపూతH8602 పూసెదరుH2902.

Because, even because they have seduced my people, saying, Peace; and there was no peace; and one built up a wall, and, lo, others daubed it with untempered morter:
11

ఇందువలననే పూయుచున్నH2902 వారితోH413 నీ విట్లనుముH559 వర్షముH1653 ప్రవాహముగాH7857 కురియునుH5307, గొప్పH417 వడగండ్లుH68 పడునుH5307, తుపానుH5591 దాని పడగొట్టగా అది పడిపోవునుH1234.

Say unto them which daub it with untempered morter, that it shall fall: there shall be an overflowing shower; and ye, O great hailstones, shall fall; and a stormy wind shall rend it.
12

ఆ గోడH7023 పడగాH5307 జనులు మిమ్మునుH413 చూచిH2009 మీరు పూసినH2902 పూతH2915 యేమాయెH346 నని అడుగుదురుH559 గదా?

Lo, when the wall is fallen, shall it not be said unto you, Where is the daubing wherewith ye have daubed it?
13

ఇందుకుH3651 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 నేను రౌద్రముH2534 తెచ్చుకొని తుపానుచేతH5591 దానిని పడగొట్టుదునుH1234, నా కోపమునుబట్టిH639 వర్షముH1653 ప్రవాహముగాH7857 కురియునుH1961, నా రౌద్రమునుబట్టిH2534 గొప్పH417 వడగండ్లుH68 పడి దానిని లయపరచునుH3617,

Therefore thus saith the Lord GOD; I will even rend it with a stormy wind in my fury; and there shall be an overflowing shower in mine anger, and great hailstones in my fury to consume it.
14

దాని పునాదిH3247 కనబడునట్లుH1540 మీరు గచ్చుపూతH8602 పూసినH2902 గోడనుH7023 నేను నేలతోH776 సమముగాH5060 కూల్చెదనుH2040, అది పడిపోగాH5307 దానిక్రిందH8432 మీరును నాశనమగుదురుH3615, అప్పుడు నేనుH589 యెహోవాననిH3068 మీరు తెలిసికొందురుH3045.

So will I break down the wall that ye have daubed with untempered morter, and bring it down to the ground, so that the foundation thereof shall be discovered, and it shall fall, and ye shall be consumed in the midst thereof: and ye shall know that I am the LORD.
15

ఈలాగున ఆ గోడమీదనుH7023 దానిమీద గచ్చుపూతH8602 పూసినవారిమీదనుH2902 నా కోపముH2534 నేను తీర్చుకొనిH3615, ఆ గోడకునుH7023 దానికి పూత పూసినవారికినిH2902 పని తీరెననిH369 మీతో చెప్పుదునుH559.

Thus will I accomplish my wrath upon the wall, and upon them that have daubed it with untempered morter, and will say unto you, The wall is no more, neither they that daubed it;
16

యెరూషలేముH3389 నకుH413 సమాధానముH7965 లేకపోయిననుH369 ఆ పూత పూయువారు సమాధానార్థమైనH7965 దర్శనములుH2377 కనుచుH2372 ప్రవచించువారుH5012 ఇశ్రాయేలీయులH3478 ప్రవక్తలేH5030; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

To wit, the prophets of Israel which prophesy concerning Jerusalem, and which see visions of peace for her, and there is no peace, saith the Lord GOD.
17

మరియు నరH120 పుత్రుడాH1121, మనస్సునకుH3820 వచ్చినట్టుH4480 ప్రవచించుH5012 నీ జనులH5971 కుమార్తెలH1323 మీదH413 కఠినదృష్టిH6440 యుంచిH7760 వారికి విరోధముగాH5921 ఈలాగు ప్రవచింపుముH5012

Likewise, thou son of man, set thy face against the daughters of thy people, which prophesy out of their own heart; and prophesy thou against them,
18

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 మనుష్యులనుH5315 వేటాడ వలెననిH6679 చేతులH3027 కీళ్లH679 న్నిటికినిH3605 గుడ్డలుH3704 కుట్టిH8609, యెవరిH3605 యెత్తుH6967 చొప్పున వారి తలలకుH7218 ముసుకులుH4555 చేయుH6213 స్త్రీలారా, మీకు శ్రమH1945; మీరు నా జనులనుH5971 వేటాడిH6679 మిమ్మును రక్షించుకొందురుH2421.

And say, Thus saith the Lord GOD; Woe to the women that sew pillows to all armholes, and make kerchiefs upon the head of every stature to hunt souls! Will ye hunt the souls of my people, and will ye save the souls alive that come unto you?
19

అబద్ధపుH3576 మాటల నంగీకరించు నా జనులతోH5971 అబద్ధఫుH3577 మాటలు చెప్పుచుH8085, చేరెడుH8168 యవలకునుH8184 రొట్టెH3899 ముక్కలకునుH6595 ఆశపడి మరణమునకుH4191 పాత్రులు కానిH3808 వారినిH5315 చంపుచుH4191, బ్రదుకుటకుH2421 అపాత్రులైనH3808 వారినిH5315 బ్రదికించుచుH2421 నా జనులH5971 లోH413 మీరు నన్ను దూషించెదరుH2490.

And will ye pollute me among my people for handfuls of barley and for pieces of bread, to slay the souls that should not die, and to save the souls alive that should not live, by your lying to my people that hear your lies?
20

కావున ప్రభువైనH136 యెహోవాH3069 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 నేనుH589 దుఃఖH3510 పరచనిH3808 నీతిమంతునిH6662 మనస్సునుH3820 అబద్ధములచేతH8267 మీరు దుఃఖింపజేయుదురుH3512, దుర్మార్గులుH7563 తమ దుష్‌H7451 ప్రవర్తనH1870 విడిచిH7725 తమ ప్రాణములను రక్షించుH2421 కొనకుండH1115 మీరు వారినిH3027 ధైర్యపరతురుH2388 గనుక

Wherefore thus saith the Lord GOD; Behold, I am against your pillows, wherewith ye there hunt the souls to make them fly, and I will tear them from your arms, and will let the souls go, even the souls that ye hunt to make them fly.
21

మనుష్యులనుH5315 వేటాడుటకైH6679 మీరు కుట్టు గుడ్డలకుH3704 నేను విరోధినైH413 వారిని విడిపించెదనుH6524, మీ కౌగిటిలోH2220 నుండిH4480 వారిని ఊడ బెరికిH7167, మీరుH859 వేటాడుH6679 మనుష్యులనుH5315 నేను విడిపించి తప్పించుకొననిచ్చెదనుH6524.

Your kerchiefs also will I tear, and deliver my people out of your hand, and they shall be no more in your hand to be hunted; and ye shall know that I am the LORD.
22

మరియు నేనుH589 యెహోవాననిH3068 మీరు తెలిసికొనునట్లుH3045 మీరు వేసిన ముసుకులనుH4555 నేను చింపిH7167 మీ చేతిలోH3027 నుండిH4480 నా జనులనుH5971 విడిపించెదనుH5337, వేటాడుటకుH4686 వారికనుH5750 మీ వశమునH3027 ఉంH1961 డరుH3808.

Because with lies ye have made the heart of the righteous sad, whom I have not made sad; and strengthened the hands of the wicked, that he should not return from his wicked way, by promising him life:
23

మీరికను వ్యర్థమైనH7723 దర్శనములు కనH2372 కయుందురుH3808, సోదెH7080 చెప్పకH3808 యుందురు; నేనుH589 యెహోవాననిH3068 మీరు తెలిసికొనునట్లుH3045 నా జనులనుH5971 మీ వశముH3027 నుండిH4480 విడిపించెదనుH5337.

Therefore ye shall see no more vanity, nor divine divinations: for I will deliver my people out of your hand: and ye shall know that I am the LORD.

గలతీయులకు అధ్యాయము 3

1

G5599 అవివేకులైనG453 గలతీయులారాG1052, మిమ్మునుG5209 ఎవడుG5101 భ్రమపెట్టెనుG940? సిలువవేయబడినG4717వాడైనట్టుగా యేసుG2424క్రీస్తుG5547 మీ కన్నులG3788యెదుటG2596 ప్రదర్శింపబడెనుG4270గదా!

O foolish Galatians, who hath bewitched you, that ye should not obey the truth, before whose eyes Jesus Christ hath been evidently set forth, crucified among you?
2

ఇదిG5124 మాత్రమేG3440 మీG5216వలనG575 తెలిసికొనG3129గోరుచున్నానుG2309; ధర్మశాస్త్రG3551 సంబంధక్రియలవలనG2041 ఆత్మనుG4151 పొందితిరాG2983 లేకG2228 విశ్వాసముతోG4102 వినుటవలనG189 పొందితిరాG2983?

This only would I learn of you, Received ye the Spirit by the works of the law, or by the hearing of faith?
3

మీరింతG3779 అవివేకులైతిరా?G453 మొదట ఆత్మానుసారముగాG4151 ఆరంభించిG1728, యిప్పుడుG3568 శరీరానుసారముగాG4561 పరిపూర్ణులగుదురా?G2005

Are ye so foolish? having begun in the Spirit, are ye now made perfect by the flesh?
4

వ్యర్థముగానేG1500 యిన్ని కష్టములుG5118 అనుభవించితిరా?G3958 అది నిజముగాG2532 వ్యర్థమగునాG1500?

Have ye suffered so many things in vain? if it be yet in vain.
5

ఆత్మనుG4151 మీకుG5213 అనుగ్రహించిG2023, మీG5213లోG1722 అద్భుతములుG1411 చేయించువాడుG1754 ధర్మశాస్త్రసంబంధG3551 క్రియలవలననాG2041 లేకG2228 విశ్వాసముతోG4102 వినుటG189వలననాG1537 చేయించుచున్నాడు?

He therefore that ministereth to you the Spirit, and worketh miracles among you, doeth he it by the works of the law, or by the hearing of faith?
6

అబ్రాహాముG11 దేవునిG2316 నమ్మెనుG4100 అది అతనికిG846 నీతిగాG1343 యెంచబడెనుG3049.

Even as Abraham believed God, and it was accounted to him for righteousness.
7

కాబట్టిG686 విశ్వాససంబంధులేG4102 అబ్రాహాముG11 కుమారులనిG5207 మీరు తెలిసికొనుడిG1097.

Know ye therefore that they which are of faith, the same are the children of Abraham.
8

దేవుడుG2316 విశ్వాసG4102 మూలముగాG1537 అన్యజనులనుG1484 నీతిమంతులుగా తీర్చుననిG1344 లేఖనముG1124 ముందుగా చూచిG4275 నీయందు అన్యజనుG1484 లందరునుG3956 ఆశీర్వదింపబడుదురుG1757 అని అబ్రాహామునకుG11 సువార్తనుG4283 ముందుగా ప్రకటించెను.

And the scripture, foreseeing that God would justify the heathen through faith, preached before the gospel unto Abraham, saying, In thee shall all nations be blessed.
9

కాబట్టిG5620 విశ్వాసG4102సంబంధులేG1537 విశ్వాసముగలG4103 అబ్రాహాముG11 తోG4862 కూడ ఆశీర్వదింపబడుదురుG2127.

So then they which be of faith are blessed with faithful Abraham.
10

ధర్మశాస్త్రముG3551 విధించిన క్రియలకుG2041 సంబంధులందరుG3745 శాపమునకుG2671 లోనైయున్నారుG5259. ఎందుకనగా ధర్మశాస్త్రG3551 గ్రంథG975 మందుG1722 వ్రాయబడినG1125 విధులన్నియుG3956 చేయుటయందుG4160 నిలుకడగాG1696 ఉండనిG3756 ప్రతివాడునుG3956 శాపగ్రస్తుడుG1944 అని వ్రాయబడియున్నదిG1125.

For as many as are of the works of the law are under the curse: for it is written, Cursed is every one that continueth not in all things which are written in the book of the law to do them.
11

ధర్మశాస్త్రముG3551చేతG1722 ఎవడునుG3762 దేవునిG2316యెదుటG3844 నీతిమంతుడని తీర్చబడడనుG1344 సంగతి స్పష్టమేG1212. ఏలయనగాG3754 నీతిమంతుడుG1342 విశ్వాసG4102మూలముగాG1537 జీవించునుG2198.

But that no man is justified by the law in the sight of God, it is evident: for, The just shall live by faith.
12

ధర్మశాస్త్రముG3551 విశ్వాససంబంధమైనదిG4102 కాదుG3756 గానిG235 దాని విధులనుG846 ఆచరించుG4160వాడుG444 వాటిG846వలననేG1722 జీవించునుG2198.

And the law is not of faith: but, The man that doeth them shall live in them.
13

ఆత్మనుG4151 గూర్చిన వాగ్దానముG1860 విశ్వాసముG4102వలనG1223 మనకు లభించునట్లుG2983, అబ్రాహాముG11 పొందిన ఆశీర్వచనముG2129 క్రీస్తుG5547యేసుG2424ద్వారాG1722 అన్యజనులకుG1484 కలుగుటకైG1096, క్రీస్తుG5547 మనG2257కోసముG5228 శాపమైG2671 మనలను ధర్మశాస్త్రముయొక్కG3551 శాపముG2671నుండిG1537 విమోచించెనుG1805;

Christ hath redeemed us from the curse of the law, being made a curse for us: for it is written, Cursed is every one that hangeth on a tree:
14

ఇందునుగూర్చిG1063 మ్రానుG3586మీదG1909 వ్రేలాడినG2910 ప్రతివాడునుG3956 శాపగ్రస్తుడుG1944 అని వ్రాయబడియున్నదిG1125.

That the blessing of Abraham might come on the Gentiles through Jesus Christ; that we might receive the promise of the Spirit through faith.
15

సహోదరులారాG80, మనుష్యG444రీతిG2596గాG3676 మాటలాడుచున్నానుG3004; మనుష్యుడుG444చేసిన ఒడంబడికయైననుG1242 స్థిరపడిన తరువాత ఎవడునుG3762 దాని కొట్టివేయడుG114, దానితో మరేమియు కలుపడుG1928.

Brethren, I speak after the manner of men; Though it be but a man's covenant, yet if it be confirmed, no man disannulleth, or addeth thereto.
16

అబ్రాహామునకునుG11 అతనిG846 సంతానమునకునుG4690 వాగ్దానములుG1860 చేయబడెనుG4483; ఆయన అనేకులనుG4183 గూర్చి అన్నట్టు నీ సంతానములకునుG4690 అని చెప్పకG3756 ఒకనిG1520 గూర్చి అన్నట్టేG5613 నీ సంతానమునకునుG4690 అనెనుG3004; ఆ

Now to Abraham and his seed were the promises made. He saith not, And to seeds, as of many; but as of one, And to thy seed, which is Christ.
17

నేను చెప్పునదేమనగాG3004 నాలుగువందలG5071 ముప్పదిG5144 సంవత్సరములైనG2094 తరువాతG3326 వచ్చిన ధర్మశాస్త్రముG846, వాగ్దానమును నిరర్థకము చేయునంతగా పూర్వమందుG4300 దేవునిG2316చేతG5259 స్థిరపరచబడిన నిబంధననుG1242 కొట్టివేయదుG3756.

And this I say, that the covenant, that was confirmed before of God in Christ, the law, which was four hundred and thirty years after, cannot disannul, that it should make the promise of none effect.
18

ఆ స్వాస్థ్యముG2817 ధర్మశాస్త్రG3551మూలముగా కలిగినయెడలG1537 ఇక వాగ్దానG1860మూలముగాG1537 కలిగినది కాదుG3765. అయితే దేవుడుG2316 అబ్రాహామునకుG11 వాగ్దానముG1860 వలననేG1223 దానిని అనుగ్రహించెనుG5483.

For if the inheritance be of the law, it is no more of promise: but God gave it to Abraham by promise.
19

ఆలాగైతేG3767 ధర్మశాస్త్రమెందుకు?G3551 ఎవనికిG3739 ఆ వాగ్దానము చేయబడెనోG1861G3588 సంతానముG4690 వచ్చువరకుG2064 అది అతిక్రమములనుబట్టిG3847 దానికి తరువాత ఇయ్యబడెనుG4369; అది మధ్యవర్తిG3316చేతG5495 దేవదూతలG32 ద్వారాG1223 నియమింపబడెనుG1299.

Wherefore then serveth the law? It was added because of transgressions, till the seed should come to whom the promise was made; and it was ordained by angels in the hand of a mediator.
20

మధ్యవర్తిG3316 యొకనికిG1520 మధ్యవర్తి కాడుG3756 గానిG1161 దేవుడొG2316క్కడేG1520.

Now a mediator is not a mediator of one, but God is one.
21

ధర్మశాస్త్రముG3551 దేవునిG2316 వాగ్దానములకుG1860 విరోధమైనదాG2596? అట్లనరాదుG1096. జీవింపచేయ శక్తిగలG2227 ధర్మశాస్త్రముG3551 ఇయ్యబడియున్నG1325 యెడల వాస్తవముగాG3689 నీతిG1343 ధర్మశాస్త్రG3551మూలముగానేG1537 కలుగును గాని

Is the law then against the promises of God? God forbid: for if there had been a law given which could have given life, verily righteousness should have been by the law.
22

యేసుG2424క్రీస్తుG5547నందలిG1537 విశ్వాసG4102మూలముగా కలిగిన వాగ్దానముG1860 విశ్వసించువారికిG4100 అనుగ్రహింపబడునట్లుG1325, లేఖనముG1124 అందరినిG3956 పాపముG266లోG5259 బంధించెనుG4788.

But the scripture hath concluded all under sin, that the promise by faith of Jesus Christ might be given to them that believe.
23

విశ్వాసముG4102 వెల్లడిG2064కాకమునుపు, ఇక ముందుకుG3195 బయలుపరచబడబోవుG601 విశ్వాసమG4102వలంబింపవలసిన వారముగా చెరలోG4788 ఉంచబడినట్టుG5432 మనము ధర్మశాస్త్రమునకుG3551 లోనైనవారమైతివిుG4100.

But before faith came, we were kept under the law, shut up unto the faith which should afterwards be revealed.
24

కాబట్టిG5620 మనము విశ్వాసG4102మూలమునG1537 నీతిమంతులమని తీర్చబడునట్లుG1344 క్రీస్తుG5547 నొద్దకు మనలను నడిపించుటకుG1519 ధర్మశాస్త్రముG3551 మనకుG2257 బాలశిక్షకుడాయెనుG3807.

Wherefore the law was our schoolmaster to bring us unto Christ, that we might be justified by faith.
25

అయితే విశ్వాసముG4102 వెల్లడియాయెనుG2064 గనుక ఇకG3765 బాలశిక్షకునిG3807 క్రిందG5259 ఉండము.

But after that faith is come, we are no longer under a schoolmaster.
26

యేసుG2424క్రీస్తుG5547నందుG1722 మీG2075రందరుG3956 విశ్వాసముG4102వలనG1223 దేవునిG2316 కుమారులైయున్నారుG5207.

For ye are all the children of God by faith in Christ Jesus.
27

క్రీస్తుG5547లోనికిG1519 బాప్తిస్మముపొందినG907 మీరందరుG3745 క్రీస్తునుG5547 ధరించుకొనియున్నారుG1746.

For as many of you as have been baptized into Christ have put on Christ.
28

ఇందులోG1762 యూదుడనిG2453 గ్రీసుదేశస్థుడనిG1672 లేదుG3761, దాసుడనిG1401 స్వతంత్రుడనిG1658 లేదుG3761, పురుషుడనిG2338 స్త్రీG2338 అని లేదుG2532; యేసుG2424క్రీస్తుG5547నందుG1722 మీG5210రందరునుG3956 ఏకముగాG1520 ఉన్నారుG1722.

There is neither Jew nor Greek, there is neither bond nor free, there is neither male nor female: for ye are all one in Christ Jesus.
29

మీరుG5210 క్రీస్తు సంబంధులైతేG5547 ఆ పక్షమందుG686 అబ్రాహాముయొక్కG11 సంతానమైయుండిG4690 వాగ్దానG1860 ప్రకారముG2596 వారసులైయున్నారుG2818.

And if ye be Christ's, then are ye Abraham's seed, and heirs according to the promise.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.