Day 318
Day 319 : యెహెజ్కేలు 14-15 & గలతీయులకు 4
Day 320

యెహెజ్కేలు అధ్యాయము 14

1

అంతట ఇశ్రాయేలీయులH3478 పెద్దలలోH2205 కొందరుH376 నా యొద్దకుH413 వచ్చిH935 నా యెదుటH6440 కూర్చుండియుండగాH3427

Then came certain of the elders of Israel unto me, and sat before me.
2

యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

And the word of the LORD came unto me, saying,
3

నరH120 పుత్రుడాH1121, యీH428 మనుష్యులుH376 తమ హృదయముH3820 లలోH5921 విగ్రహములనేH1544 నిలుపుకొనిH5927 దోషముH5771 పుట్టించు అభ్యంతరమునుH4383 తమH6440 యెదుటనేH5227 పెట్టుకొనిH5414 యున్నారు, వీరు నాయొద్ద ఏమైన విచారణచేయదగునాH1875?

Son of man, these men have set up their idols in their heart, and put the stumblingblock of their iniquity before their face: should I be enquired of at all by them?
4

కావునH3651 నీవు వారికి సంగతి తెలియజేసిH1696 యీలాగు చెప్పుముH559 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH136 తమ విస్తారమైనH7230 విగ్రహములనుబట్టిH1544 తమ మనస్సునH3820 విగ్రహములనుH1544 నిలుపుకొనిH5927 తమకు దోషముH5771 కలుగజేసికొని తమH640 యెదుటH5227 అభ్యంతరమునుH4383 పెట్టుకొనిH7760 ప్రవక్తH5030 యొద్దకుH413 వచ్చుH935 ఇశ్రాయేలీయుH3478 లందరుH376

Therefore speak unto them, and say unto them, Thus saith the Lord GOD; Every man of the house of Israel that setteth up his idols in his heart, and putteth the stumblingblock of his iniquity before his face, and cometh to the prophet; I the LORD will answer him that cometh according to the multitude of his idols;
5

తమ విగ్రహములH1544 మూలముగా నాకు అన్యులైరిH2114 గనుకH834 నేను వారి హృదయమునుH3820 లోపరచునట్లుH8610 యెహోవానగుH3068 నేనేH589 వారికి ప్రత్యుత్తరమిచ్చుచున్నానుH6030.

That I may take the house of Israel in their own heart, because they are all estranged from me through their idols.
6

కాబట్టిH3651 ఇశ్రాయేలీయులకుH3478 నీవు ఈ మాట చెప్పుముH559 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 మీ విగ్రహములనుH1544 విడిచిపెట్టిH7725 మీరు చేయు హేయకృత్యముH8441 లన్నిటినిH3605 మాని మనస్సుH6440 త్రిప్పుకొనుడిH7725

Therefore say unto the house of Israel, Thus saith the Lord GOD; Repent, and turn yourselves from your idols; and turn away your faces from all your abominations.
7

ఇశ్రాయేలీయులలోనుH3478 వారి దేశములోH3478 నివసించుH1481 పరదేశులలోనుH1616 ఎవరైనను నన్ను అనుసరించక నాకు అన్యులైH5144 తమ మనస్సునH3820 విగ్రహములనుH1544 నిలుపుకొనిH5927 తమకు దోషముH5771 కలుగజేసికొని అభ్యంతరమునుH4383 తమH6440 యెదుటH5227 పెట్టుకొనిH7760 తమ నిమిత్తమై నాయొద్ద విచారణచేయవలెననిH1875 ప్రవక్తH5030 యొద్దకుH413 వచ్చినయెడలH935 యెహోవానగుH3068 నేనేH589 స్వయముగా వారికి ప్రత్యుత్తరమిచ్చెదనుH6030.

For every one of the house of Israel, or of the stranger that sojourneth in Israel, which separateth himself from me, and setteth up his idols in his heart, and putteth the stumblingblock of his iniquity before his face, and cometh to a prophet to enquire of him concerning me; I the LORD will answer him by myself:
8

ఆ మనుష్యులకుH376 నేనుH6440 విరోధినైH1931 నేనుH589 యెహోవాననిH3068 వారు తెలిసికొనునట్లుH3045 వారిని సూచనగానుH226 సామెతగానుH4912 చేసిH7760 నా జనులలోH5971 నుండిH8432 నేను వారిని నిర్మూలము చేసెదనుH3772.

And I will set my face against that man, and will make him a sign and a proverb, and I will cut him off from the midst of my people; and ye shall know that I am the LORD.
9

మరియు ప్రవక్తH5030 యొకడు మోసపోయిH6601 ఒకమాటH1697 చెప్పినయెడలH1696 యెహోవానగుH3068 నేనేH589H1931 ప్రవక్తనుH5030 మోసపుచ్చువాడనైH6601 నేనే వానికి విరోధినై నా జనులైనH5971 ఇశ్రాయేలీయులలోH3478 నుండిH8432 వానిని నిర్మూలముచేసెదనుH8045

And if the prophet be deceived when he hath spoken a thing, I the LORD have deceived that prophet, and I will stretch out my hand upon him, and will destroy him from the midst of my people Israel.
10

ఇశ్రాయేలీయులుH3478 ఇకను నన్ను విసర్జించిH8582 తొలగిపోవకయుH3808 తాము చేయు అతిక్రమముH6588 లన్నిటిచేతH3605 తమ్మును అపవిత్రపరచుH2930 కొనకయుH3808 నుండి, నా జనుH5971 లగునట్లునుH1961 నేనుH589 వారికి దేవుడనైH430 యుండునట్లునుH1961.

And they shall bear the punishment of their iniquity: the punishment of the prophet shall be even as the punishment of him that seeketh unto him;
11

వారు ఆలాగున తమకు కలుగజేసికొనినH5375 దోషమునకుH5771 శిక్షనొందుదురు, ప్రవక్తయొద్దH5030 విచారించువానిH1875 దోషమెంతోH5771 ప్రవక్తH5030 దోషమునుH5771 అంతే అగునుH1961, ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

That the house of Israel may go no more astray from me, neither be polluted any more with all their transgressions; but that they may be my people, and I may be their God, saith the Lord GOD.
12

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559.

The word of the LORD came again to me, saying,
13

నరH120 పుత్రుడాH1121, ఏ దేశమైతేH776 విశ్వాసఘాతకమైH2398 నా దృష్టికి పాపముచేసినదోH4603 దానికిH5921 నేనుH3027 విరోధినైH5186 ప్రాణాధారమగుH4294 ఆహారముH3899 లేకుండ జేసిH7665 కరవుH7458 పంపించిH7971 మనుష్యులనుH120 పశువులనుH929 నిర్మూలము చేయుదునుH3772

Son of man, when the land sinneth against me by trespassing grievously, then will I stretch out mine hand upon it, and will break the staff of the bread thereof, and will send famine upon it, and will cut off man and beast from it:
14

నోవహునుH5146 దానియేలునుH1840 యోబునుH347H428 ముగ్గురుH7969 అట్టిదేశములోH8432 నుండిననుH1961 వారు తమ నీతిచేతH6666 తమ్మునుమాత్రమేH5315 రక్షించుH5337 కొందురు, ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

Though these three men, Noah, Daniel, and Job, were in it, they should deliver but their own souls by their righteousness, saith the Lord GOD.
15

బాటసారులు సంచరింపH5674 కుండH1097 ఆ దేశముH776 నిర్జనమైH7921 పాడగుH8077 నట్లుH1961 నేను దానిమీదికి దుష్టH7451 మృగములనుH2416 రప్పించగాH5674

If I cause noisome beasts to pass through the land, and they spoil it, so that it be desolate, that no man may pass through because of the beasts:
16

H428 ముగ్గురుH7969 దానిలోH8432 ఉండినను ఆ దేశముH776 పాడైH8077 పోవునుH1961; నాH589 జీవముతోడుH2416 వారు తమ్మును మాత్రమేH905 రక్షించుకొందురుగానిH5337 కుమాళ్లH1121 నైననుH518 కుమార్తెలH1323 నైననుH518 రక్షింపH5337 జాలకుందురుH518, ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

Though these three men were in it, as I live, saith the Lord GOD, they shall deliver neither sons nor daughters; they only shall be delivered, but the land shall be desolate.
17

నేను అట్టిH1931 దేశముH776మీదికిH5921 యుద్ధముH2719 రప్పించిH935 ఖడ్గమునుH2719 పిలిచిH559 నీవు ఈ దేశమునందుH776 సంచరించిH5674 మనుష్యులనుH120 పశువులనుH929 నిర్మూలముH3772 చేయుమని ఆజ్ఞ ఇచ్చిన యెడల

Or if I bring a sword upon that land, and say, Sword, go through the land; so that I cut off man and beast from it:
18

H428 ముగ్గురునుH7969 దానిలోH8432 ఉన్నను నాH589 జీవముH2416 తోడు వారు తమ్మునుH5337 మాత్రమేH905 రక్షించుకొందురుగానిH5337 కమాళ్లనైననుH1121 కుమార్తెలనైననుH1323 రక్షింపH5337జాలకుందురుH3808; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

Though these three men were in it, as I live, saith the Lord GOD, they shall deliver neither sons nor daughters, but they only shall be delivered themselves.
19

అట్టిH1931 దేశముH776లోనికిH413 తెగులుH1698 పంపిH7971 మనుష్యులునుH120 పశువులునుH929 నిర్మూలమగుటకైH3772 ప్రాణహానికరమగునంతగాH1818 నేను నా రౌద్రమునుH2534 కుమ్మరించినయెడలH8210

Or if I send a pestilence into that land, and pour out my fury upon it in blood, to cut off from it man and beast:
20

నోవహునుH5146 దానియేలునుH1840 యోబునుH347 ఈ ముగ్గురు దానిలో ఉన్ననుH8432 నాH589 జీవముతోడుH2416 వారుH1992 తమ నీతిచేతH6666 తమ్మునుH5315 మాత్రమే రక్షించుH5337 కొందురుగాని కుమారునినైననుH1121 కుమార్తెనైననుH1323 రక్షింపH5337జాలకుందురుH518

Though Noah, Daniel, and Job, were in it, as I live, saith the Lord GOD, they shall deliver neither son nor daughter; they shall but deliver their own souls by their righteousness.
21

ప్రభువగుH136 యెహోవాH3069 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559 మనుష్యులనుH120 పశువులనుH929 నిర్మూలము చేయవలెననిH3772 నేను ఖడ్గముచేతనుH2719 క్షామముచేతనుH7458 దుష్టH7451మృగములచేతనుH2416 తెగులుచేతనుH1698 ఈ నాలుగుH702 విధములH7451 యెరూషలేముH3389 మీదH413 తీర్పుతీర్చినయెడలH8201 అట్టి వారుండిననుH637 వారు దాని రక్షింపలేరు

For thus saith the Lord GOD; How much more when I send my four sore judgments upon Jerusalem, the sword, and the famine, and the noisome beast, and the pestilence, to cut off from it man and beast?
22

దానిలో కుమాళ్లH1121 శేషముH6413 కుమార్తెలH1323 శేషముH6413 కొంత నిలుచునుH3498, వారు బయటికి రప్పింపబడెదరుH3318, మీరు వారి ప్రవర్తననుH1870 వారి క్రియలనుH5949 గుర్తుపట్టునట్లుH7200 వారు బయలుదేరి మీ యొద్దకుH413 వచ్చెదరుH3318, దాని గుర్తుపట్టి యెరూషలేముH3389మీదికిH5921 నేను రప్పించినH935 కీడునుH7451గూర్చియుH5921 దానికిH5921 నేను సంభవింపH935 జేసినదంతటినిH3605 గూర్చియుH854 మీరు ఓదార్పు నొందుదురుH5162

Yet, behold, therein shall be left a remnant that shall be brought forth, both sons and daughters: behold, they shall come forth unto you, and ye shall see their way and their doings: and ye shall be comforted concerning the evil that I have brought upon Jerusalem, even concerning all that I have brought upon it.
23

మీరు వారి ప్రవర్తననుH1870 క్రియలనుH5949 చూచిH7200 నేను చేసినH6213 దంతయుH3605 నిర్హేతుకముగాH2600 చేయH6213లేదనిH3808 మీరు తెలిసికొనిH3045 ఓదార్పు నొందుదురుH5162, ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002.

And they shall comfort you, when ye see their ways and their doings: and ye shall know that I have not done without cause all that I have done in it, saith the Lord GOD.

యెహెజ్కేలు అధ్యాయము 15

1

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

And the word of the LORD came unto me, saying,
2

నరH120పుత్రుడాH1121, ద్రాక్షH1612చెట్టుH6086 కఱ్ఱH2156 అడవిH3293చెట్లలోనున్నH6086 ద్రాక్షచెట్టు కఱ్ఱ తక్కినH3605చెట్లH6086 కఱ్ఱకంటెనుH2156 ఏమైనH4100 శ్రేష్ఠమా?

Son of man, What is the vine tree more than any tree, or than a branch which is among the trees of the forest?
3

యే పనికైననుH4399 దాని కఱ్ఱనుH6086 తీసికొందురాH3947? యేయొకH3605 ఉపకరణముH3627 తగిలించుటకైH8518 యెవరైన దాని కఱ్ఱతో మేకునైననుH3489 చేయుదురాH3947?

Shall wood be taken thereof to do any work? or will men take a pin of it to hang any vessel thereon?
4

అది పొయ్యికేH784 సరిపడునుH5414 గదా? అగ్నిచేతH784 దాని రెండుH8147 కొనలుH7098 కాల్చబడిH398 నడుమH8432 నల్లబడినH2787 తరువాత అది మరి ఏ పనికైననుH4399 తగునాH6743?

Behold, it is cast into the fire for fuel; the fire devoureth both the ends of it, and the midst of it is burned. Is it meet for any work?
5

కాలక ముందు అది యే పనికినిH4399 తగకH6213 పోయెనేH3808; అగ్నిH784 దానియందు రాజిH398 దాని కాల్చినH2787 తరువాత అది పనికిH4399 వచ్చునాH6213?

Behold, when it was whole, it was meet for no work: how much less shall it be meet yet for any work, when the fire hath devoured it, and it is burned?
6

కావునH3651 ప్రభువైనH136 యెహోవాH3069 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 నేను అగ్నిH784 కప్పగించినH5414 ద్రాక్షH1612 చెట్టుH6086 అడవిH3293 చెట్లలోH6086 ఏలాటిదో యెరూషలేముH3389 కాపురస్థులునుH3427 ఆలాటివారే గనుక నేను వారిని అప్పగింపబోవుచున్నానుH5414.

Therefore thus saith the Lord GOD; As the vine tree among the trees of the forest, which I have given to the fire for fuel, so will I give the inhabitants of Jerusalem.
7

నేను వారిమీద కఠిన దృష్టిH6440 నిలుపుదునుH5414, వారు అగ్నినిH784 తప్పించుకొనిననుH3318 అగ్నియేH784 వారిని దహించునుH398; వారి యెడల నేను కఠిన దృష్టిH6440 గలవాడనైH7760 యుండగా నేనేH589 యెహోవాననిH3068 మీరు తెలిసికొందురుH3045.

And I will set my face against them; they shall go out from one fire, and another fire shall devour them; and ye shall know that I am the LORD, when I set my face against them.
8

వారు నా విషయమై విశ్వాసఘాతకుH4604 లైరిH4603 గనుక నేను దేశమునుH776 పాడుH8077 చేసెదనుH5414; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

And I will make the land desolate, because they have committed a trespass, saith the Lord GOD.

గలతీయులకు అధ్యాయము 4

1

మరియు నేను చెప్పుG3004నదేమనగాG3588, వారసుడుG2818 అన్నిటికినిG3956 కర్తG2962యైయున్ననుG5607 బాలుడైG3516యున్నంతకాలముG3745 అతనికిని దాసునికినిG1401 ఏ భేదమునుG1308 లేదుG3762.

Now I say, That the heir, as long as he is a child, differeth nothing from a servant, though he be lord of all;
2

తండ్రిG3962చేతG3588 నిర్ణయింపబడినG4287 దినము వచ్చువరకుG891 అతడు సంరక్షకులG3623 యొక్కయు గృహనిర్వాహకులయొక్కయుG2012 అధీనములోG5259 ఉండునుG2076.

But is under tutors and governors until the time appointed of the father.
3

అటువలెG2532 మనమునుG2249 బాలురమైG3516 యున్నప్పుడుG2258 లోకG2889 సంబంధమైన మూలపాఠములకుG4747 లోబడిG5259 దాసులమైG1402 యుంటిమిG2258;

Even so we, when we were children, were in bondage under the elements of the world:
4

అయితేG3753 కాలముG5550 పరిపూర్ణG4138మైనప్పుడుG2064 దేవుడుG2316 తనG848 కుమారునిG5207 పంపెనుG1821;ఆయన స్త్రీG1135యందుG1537 పుట్టిG1096,

But when the fulness of the time was come, God sent forth his Son, made of a woman, made under the law,
5

మనము దత్తపుత్రులముG5206 కావలెననిG618 ధర్మశాస్త్రమునకుG3551 లోబడియున్నవారినిG5259 విమోచించుG1805టకైG2443 ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను.

To redeem them that were under the law, that we might receive the adoption of sons.
6

మరియుG1161మీరుG2075 కుమారులైG5207 యున్నందునG3754 నాయనాG5 తండ్రీG3962, అని మొఱ్ఱపెట్టుG2896 తనG848 కుమారునిG5207 ఆత్మనుG4151 దేవుడుG2316 మనG5216 హృదయములG2588లోనికిG1519 పంపెనుG1821.

And because ye are sons, God hath sent forth the Spirit of his Son into your hearts, crying, Abba, Father.
7

కాబట్టిG5620 నీవికG1488 దాసుడవుG1401 కావుG3765 కుమారుడవేG5207. కుమారుడG5207వైతేG1487 దేవునిG2316ద్వారాG1223 వారసుడవుG2818.

Wherefore thou art no more a servant, but a son; and if a son, then an heir of God through Christ.
8

ఆ కాలమందైతేG5119 మీరు దేవునిG2316 ఎరుగG1492నివారైG3756, నిజమునకుG5449 దేవుళ్లుG2316 కానివారికిG3361 దాసులైయుంటిరిG1398 గానిG235

Howbeit then, when ye knew not God, ye did service unto them which by nature are no gods.
9

యిప్పుడుG3568 మీరు దేవునినిG2316 ఎరిగినవారునుG1097, మరి విశేషముగాG3123 దేవునిG2316చేతG5259 ఎరుగబడినవారునైG1097 యున్నారు గనుక, బలహీనమైనవియుG772 నిష్‌ప్రయోజనమైనవియునైనG4434 మూలపాఠములG4747తట్టు మరలG509 తిరుగనేలG2309? మునుపటివలె మరలG509 వాటికి దాసులైయుండ గోరనేలG1398?

But now, after that ye have known God, or rather are known of God, how turn ye again to the weak and beggarly elements, whereunto ye desire again to be in bondage?
10

మీరు దినములనుG2250, మాసములనుG3376,ఉత్సవకాలములనుG2540,సంవత్సరములనుG1763 ఆచరించుచున్నారుG3906.

Ye observe days, and months, and times, and years.
11

మీ విషయమైG5209 నేను పడిన కష్టముG2872 వ్యర్థమైపోవునేమోG1500 అని మిమ్మును గూర్చిG5209 భయపడుచున్నానుG5399.

I am afraid of you, lest I have bestowed upon you labour in vain.
12

సహోదరులారాG80, నేనుG2504 మీG5210వంటివాడనైతినిG5613 గనుక మీరును నాG1473వంటివారుG5613 కావలెననిG1096 మిమ్మునుG5216 వేడుకొనుచున్నానుG1189.

Brethren, I beseech you, be as I am; for I am as ye are: ye have not injured me at all.
13

మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారిG4386 శరీరG4561దౌర్బల్యముG769 కలిగిననుG1223 నేను సువార్త మీకు ప్రకటించితిననిG2097 మీG1161రెరుగుదురుG1492.

Ye know how through infirmity of the flesh I preached the gospel unto you at the first.
14

అప్పుడుG2532 నాG3450 శరీరముG4561లోG1722 మీకు శోధనగాG2424 ఉండిన దానినిబట్టి నన్నుG3165 మీరు తృణీకరింపG1848లేదుG3756, నిరాకరింపG1609నైననుG3761లేదుG3756 గానిG235 దేవునిG2316 దూతG32నువలెనుG5613, క్రీస్తుG5547యేసుG2424నువలెనుG5613 నన్నుG3165 అంగీకరింG1209

And my temptation which was in my flesh ye despised not, nor rejected; but received me as an angel of God, even as Christ Jesus.
15

మీరుG5216 చెప్పుకొనినG1063 ధన్యతG3108 ఏమైనదిG5101? శక్యమైతేG1415 మీG5216 కన్నులుG3788 ఊడబీకిG1846 నాకిG3427చ్చివేసియుందురనిG1325 మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను.

Where is then the blessedness ye spake of? for I bear you record, that, if it had been possible, ye would have plucked out your own eyes, and have given them to me.
16

నేను మీతో నిజమాడినందునG226 మీకుG5216 శత్రువుG2190నైతినాG1096?

Am I therefore become your enemy, because I tell you the truth?
17

వారు మీ మేలుకోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు; మీరే తమ్మును వెంటాడవలెనని మిమ్మును బయటికి త్రోసివేయగోరుచున్నారు.

They zealously affect you, but not well; yea, they would exclude you, that ye might affect them.
18
నేను మీయొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక యెల్లప్పుడును మంచి విషయములో ఆసక్తిగానుండుట యుక్తమే.
But it is good to be zealously affected always in a good thing, and not only when I am present with you.
19

నాG3450 పిల్లలారాG5040, క్రీస్తుG5547 స్వరూపము మీG5213యందేG1722ర్పడుG3445 వరకుG891 మీ విషయమై మరలG3825 నాకు ప్రసవవేదనG5605 కలుగుచున్నది.

My little children, of whom I travail in birth again until Christ be formed in you,
20

మిమ్మునుG5213గూర్చిG1722 యెటుతోచకయున్నానుG639; నేG1161నిప్పుడేG737 మీ మధ్యకు వచ్చిG3918 మరియొక విధముగాG236 మీతో మాటలాడG5456గోరుచున్నానుG2309.

I desire to be present with you now, and to change my voice; for I stand in doubt of you.
21

ధర్మశాస్త్రమునకుG3551 లోబడిG5259యుండG1511 గోరువారలారాG2309, మీరు ధర్మశాస్త్రముG3551 వినుటG191లేదాG3756? నాతోG3427 చెప్పుడిG3004.

Tell me, ye that desire to be under the law, do ye not hear the law?
22

దాసిG3814వలనG1537 ఒకడునుG1520 స్వతంత్రురాలిG1658వలనG1537 ఒకడునుG1520 ఇద్దరుG1417 కుమారులుG5207 అబ్రాహామునకుG11 కలిగిరనిG2192 వ్రాయబడియున్నదిG1125 గదా?

For it is written, that Abraham had two sons, the one by a bondmaid, the other by a freewoman.
23

అయిననుG235 దాసిG3814వలనG1537 పుట్టినవాడుG3588 శరీరG4561ప్రకారముG2596 పుట్టెనుG1080, స్వతంత్రురాలిG1658వలన పుట్టినవాడుG3588 వాగ్దానమునుG1860బట్టిG1223 పుట్టెనుG1080.

But he who was of the bondwoman was born after the flesh; but he of the freewoman was by promise.
24

ఈ సంగతులుG3748 అలంకారరూపకముగాG238 చెప్పబడియున్నవి. ఈG3778 స్త్రీలుG1526 రెండుG1417 నిబంధనలైయున్నారుG1242; వాటిలో ఒకటిG3391 సీనాయిG4614 కొండG3735 సంబంధమైనదై దాస్యములోG1397 ఉండుటకు పిల్లలు కనును; ఇదిG2076 హాగరుG28.

Which things are an allegory: for these are the two covenants; the one from the mount Sinai, which gendereth to bondage, which is Agar.
25

ఈ హాగరుG28 అనునది అరేబియాదేశముG688లోఉన్నG1722 సీనాయిG4614 కొండయేG3735. ప్రస్తుతమందున్నG3568 యెరూషలేముG2419 దానిG848 పిల్లలG5043తోG3326 కూడ దాస్యమందున్నదిG1398 గనుక ఆ నిబంధన దానికి దీటయియున్నదిG4960.

For this Agar is mount Sinai in Arabia, and answereth to Jerusalem which now is, and is in bondage with her children.
26

అయితేG1161 పైనున్నG507 యెరూషలేముG2419 స్వతంత్రముగాG1658 ఉన్నదిG2076; అదిG2076 మనకుG2257తల్లిG3384.

But Jerusalem which is above is free, which is the mother of us all.
27

ఇందుకు కనని గొడ్రాలాG4723 సంతోషించుముG2165, ప్రసవవేదనG5088 పడనిదానాG3756, బిగ్గరగాG4486 కేకలువేయుముG994; ఏలయనగా పెనిమిటిG435గలదానిG2192 పిల్లలకంటెG2228 పెనిమిటిలేనిదానిG2048 పిల్లలుG5043 ఎక్కువమందిG3123 ఉన్నారు అని వ్రాయబడియున్నదిG1125.

For it is written, Rejoice, thou barren that bearest not; break forth and cry, thou that travailest not: for the desolate hath many more children than she which hath an husband.
28

సహోదరులారాG80, మనమునుG2249 ఇస్సాకుG2464వలెG2596 వాగ్దానమునుబట్టిG1860 పుట్టిన కుమారులమైG5043 యున్నాము.

Now we, brethren, as Isaac was, are the children of promise.
29

అప్పుడుG5119 శరీరమునుG4561బట్టిG435 పుట్టినవాడుG1080 ఆత్మనుG4151బట్టిG2596 పుట్టినవానినిG1080 ఏలాగు హింసపెట్టెనోG1377 యిప్పుడునుG3568 ఆలాగే జరుగుచున్నదిG3568.

But as then he that was born after the flesh persecuted him that was born after the Spirit, even so it is now.
30

ఇందును గూర్చి లేఖనG1124మేమిG5101 చెప్పుచున్నదిG3004?దాసినిG3814 దానిG846 కుమారునిG5207 వెళ్లగొట్టుముG1544, దాసిG3814 కుమారుడుG5207 స్వతంత్రురాలిG1658 కుమారునిG5207తోపాటుG3326 వారసుడైG2816యుండడుG3364.

Nevertheless what saith the scripture? Cast out the bondwoman and her son: for the son of the bondwoman shall not be heir with the son of the freewoman.
31

కాగాG686 సహోదరులారాG80, మనముG2070 స్వతంత్రురాలిG1658 కుమారులమేG5043 గానిG235 దాసిG3814 కుమారులముG5043 కాముG3756.

So then, brethren, we are not children of the bondwoman, but of the free.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.