Day 316
Day 317 : యెహెజ్కేలు 9-11 & గలతీయులకు 1-2
Day 318

యెహెజ్కేలు అధ్యాయము 9

1

మరియు నేను చెవులార వినునట్లుH241 ఆయనగట్టిగాH6963 ఈ మాటలు ప్రకటించెనుH7121 ఒక్కొకడుH376 తాను హతముచేయుH4892 ఆయుధమునుH3627 చేతపట్టుకొనిH3027 పట్టణపుH5892 కావలిH6486 వారందరును ఇక్కడికి రండిH7126 అనెనుH559.

He cried also in mine ears with a loud voice, saying, Cause them that have charge over the city to draw near, even every man with his destroying weapon in his hand.
2

అంతలో ఒక్కొకడుH376 తాను హతముచేయుH4660 ఆయుధమునుH3627 చేత పట్టుకొనిH3027, ఉత్తరH6828 దిక్కుననున్నH6437 పైH5945 గవినిH8179 మార్గముగాH1870 ఆరుగురుH8337 మనుష్యులుH376 వచ్చుచుండిరిH935. వారి మధ్యH8432 ఒకడుH259, అవిసె నారబట్టH906 ధరించుకొనిH3847 నడుమునకుH4975 లేఖకునిH5608 సిరాబుడ్డిH7083 కట్టుకొని యుండెను; వారు ఆలయమున ప్రవేశించిH935 యిత్తడిH5178 బలిపీఠముH4196 నొద్దH681 నిలిచిరిH5975.

And, behold, six men came from the way of the higher gate, which lieth toward the north, and every man a slaughter weapon in his hand; and one man among them was clothed with linen, with a writer's inkhorn by his side: and they went in, and stood beside the brasen altar.
3

ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 మహిమH3519 తానున్న కెరూబుH3742 పైH5921 నుండిH4480 దిగిH5927 మందిరపుH1004 గడపH4670 దగ్గరకువచ్చిH1961 నిలిచి, అవిసె నారబట్టH906 ధరించుకొనిH3847 లేఖకునిH5608 సిరాబుడ్డిH7083 నడుమునకుH4975 కట్టుకొనిన వానినిH376 పిలువగాH7121

And the glory of the God of Israel was gone up from the cherub, whereupon he was, to the threshold of the house. And he called to the man clothed with linen, which had the writer's inkhorn by his side;
4

యెహోవాH3068 యెరూషలేమనుH3389 ఆ పట్టణముH5892 లోH8432 ప్రవేశించి చుట్టు తిరిగిH5674, దానిలోH8432 జరిగినH6213 హేయకృత్యములనుH8441 గూర్చిH5921 మూల్గు లిడుచుH584 ప్రలాపించుచున్నH602 వారిH376 లలాటములH4696 గురుతుH8420 వేయుమనిH8427 వారిH413 కాజ్ఞాపించిH559

And the LORD said unto him, Go through the midst of the city, through the midst of Jerusalem, and set a mark upon the foreheads of the men that sigh and that cry for all the abominations that be done in the midst thereof.
5

నేను వినుచుండగాH241 వారికీలాగుH428 సెలవిచ్చెనుH559 మీరు పట్టణములోH5892 వాని వెంటH310 పోయిH5674 నా పరిశుద్ధస్థలముH4720 దగ్గరH4480 మొదలుపెట్టిH2490, కటాక్షమైననుH2347 కనికరమైననుH2550 లేకుండH408 అందరిని హతముH5221 చేయుడి.

And to the others he said in mine hearing, Go ye after him through the city, and smite: let not your eye spare, neither have ye pity:
6

అందరు నశించునట్లుH4889 ఎవరిని విడిచిపెట్టక, పెద్దవారినిH2205 చిన్నవారినిH970 కన్యకలనుH1330 పిల్లలనుH2945 స్త్రీలనుH802 చంపవలెనుH2026 గాని, ఆ గురుతుH8420 ఎవరికుండునోH834 వారిని ముట్టH5066 కూడదుH408. వారు మందిరముH1004 ముందరనున్నH6440 పెద్దలనుH2205 హతముచేయH2026 మొదలుH2490 పెట్టగా

Slay utterly old and young, both maids, and little children, and women: but come not near any man upon whom is the mark; and begin at my sanctuary. Then they began at the ancient men which were before the house.
7

ఆయన మందిరమునుH1004 అపవిత్రపరచుడిH2930, ఆవరణములనుH2691 హతమైనవారితోH2491 నింపుడిH4390, మొదలుపెట్టుడిH3318 అని సెలవిచ్చెనుH559 గనుక వారు బయలుదేరిH3318 పట్టణములోనిH5892 వారిని హతముH5221 చేయసాగిరి.

And he said unto them, Defile the house, and fill the courts with the slain: go ye forth. And they went forth, and slew in the city.
8

నేనుH589 తప్పH7604 మరి ఎవరును శేషింపకుండ వారు హతముH5221 చేయుటH1961 నేను చూచి సాస్టాంగపడిH5307 వేడుకొనిH2199 అయ్యోH162, ప్రభువాH136, యెహోవాH3069, యెరూషలేముH3389 మీదH5921 నీ క్రోధమునుH2534 కుమ్మరించిH8210 ఇశ్రాయేలీయులలోH3478 శేషించినH7611 వారినందరినిH3605 నశింపజేయుదువాH3478? అని మొఱ్ఱ పెట్టగా

And it came to pass, while they were slaying them, and I was left, that I fell upon my face, and cried, and said, Ah Lord GOD! wilt thou destroy all the residue of Israel in thy pouring out of thy fury upon Jerusalem?
9

ఆయన నాకీలాగుH413 సెలవిచ్చెనుH559 ఇశ్రాయేలుH3478 వారియొక్కయుH1004 యూదావారియొక్కయుH3063 దోషముH5771 బహుH1419 ఘోరముగాH3966 ఉన్నది; వారు యెహోవాH3068 దేశమునుH776 విసర్జించెననియుH5800 ఆయనH3068 మమ్మును కాH7200 నడనియుH369 ననుకొనిH559, దేశమునుH776 హత్యతోనుH1818 పట్టణమునుH5892 తిరుగుబాటుతోనుH4297 నింపియున్నారుH4390.

Then said he unto me, The iniquity of the house of Israel and Judah is exceeding great, and the land is full of blood, and the city full of perverseness: for they say, The LORD hath forsaken the earth, and the LORD seeth not.
10

కాబట్టి కటాక్షH2347 ముంచకయుH3808 కనికరముH2550 చూపకయుH3808 నేను వారి ప్రవర్తనH1870 ఫలమునుH5414 వారనుభవింపజేసెదనుH7218.

And as for me also, mine eye shall not spare, neither will I have pity, but I will recompense their way upon their head.
11

అప్పుడు అవిసెనార బట్టH906 ధరించుకొనిH3847 లేఖకుని సిరాబుడ్డిH7083 నడుమునకుH4975 కట్టుకొనిన వాడుH376 వచ్చి నీవు నాకాజ్ఞాపించినట్లుH6680 నేను చేసితిననిH6213 మనవి చేసెనుH559.

And, behold, the man clothed with linen, which had the inkhorn by his side, reported the matter, saying, I have done as thou hast commanded me.

యెహెజ్కేలు అధ్యాయము 10

1

నేను చూచుచుండగాH7200 కెరూబులకుH3742 పైగానున్నH5921 ఆకాశమండలమువంటిH7549 దానిలోH413 నీలకాంతమయమైనH5601 సింహాసనముH3678 వంటిH1823 దొకటి అగుపడెనుH4758.

Then I looked, and, behold, in the firmament that was above the head of the cherubims there appeared over them as it were a sapphire stone, as the appearance of the likeness of a throne.
2

అప్పుడు అవిసెనార బట్టH906 ధరించుకొనినH3847వానిH376తోH413 యెహోవా కెరూబుH3742 క్రిందH8478 నున్న చక్రములH1534 మధ్యకుH996 పోయిH935, కెరూబులH3742 మధ్యనున్నH996 నిప్పులుH1513 చేతులH2651నిండH4390 తీసికొని పట్టణముH5892మీదH5921 చల్లుమనిH2236 సెలవియ్యగాH559, నేను చూచుచుండునంతలోH5869 అతడు లోపలికి పోయెనుH935.

And he spake unto the man clothed with linen, and said, Go in between the wheels, even under the cherub, and fill thine hand with coals of fire from between the cherubims, and scatter them over the city. And he went in in my sight.
3

అతడుH376 లోపలికిపోగాH935 కెరూబులుH3742 మందిరపుH1004 కుడిప్రక్కనుH3225 నిలిచియుండెనుH5975; మరియు మేఘముH6051 లోపలి ఆవరణమునుH6442 కమ్మియుండెనుH4390.

Now the cherubims stood on the right side of the house, when the man went in; and the cloud filled the inner court.
4

యెహోవాH3068 మహిమH3519 కెరూబులH3742పైనుండిH5921 ఆరోహణమైH7311 మందిరపుH1004 గడపదగ్గరH4670 దిగి నిలిచెను మరియు మందిరముH1004 మేఘముH6051తోH854 నిండెనుH4390, ఆవరణమునుH2691 యెహోవాH3068 తేజోH5051మహిమతోH3519 నిండిన దాయెనుH4390.

Then the glory of the LORD went up from the cherub, and stood over the threshold of the house; and the house was filled with the cloud, and the court was full of the brightness of the LORD'S glory.
5

దేవుడైనH410 సర్వశక్తుడుH7706 పలుకునట్లుగాH1696 కెరూబులH3742 రెక్కలH3671 చప్పుడుH6963 బయటిH235 ఆవరణముH2691వరకుH5704 వినబడెనుH8085.

And the sound of the cherubims' wings was heard even to the outer court, as the voice of the Almighty God when he speaketh.
6

కెరూబులH3742 మధ్యనుండుH996 చక్రములH1534 దగ్గర నుండిH4480 అగ్నిH784 తీసికొనుమనిH3947 ఆయన అవిసెనార బట్టH906 ధరించుకొనినH3847వానికిH376 ఆజ్ఞ ఇయ్యగాH6680, అతడు లోపలికి పోయిH935 చక్రముH212దగ్గరH681 నిలిచెనుH5975.

And it came to pass, that when he had commanded the man clothed with linen, saying, Take fire from between the wheels, from between the cherubims; then he went in, and stood beside the wheels.
7

కెరూబులలో ఒకడుH3742 కెరూబులH3742మధ్యH996 నున్న అగ్నిH784వైపుH413 చెయ్యిH3027 చాపిH7971 నిప్పులు తీసిH5375 అవిసెనారబట్టH906 ధరించుకొనినH3847 వాని చేతిH2651లోH413నుంచగాH5414 అతడు అవి పట్టుకొనిH3947 బయలుదేరెనుH3318;

And one cherub stretched forth his hand from between the cherubims unto the fire that was between the cherubims, and took thereof, and put it into the hands of him that was clothed with linen: who took it, and went out.
8

అంతలో కెరూబులH3742 రెక్కలH3671క్రిందH8478 మానవH120హస్తరూపH3027 మొకటి కనబడెనుH7200;

And there appeared in the cherubims the form of a man's hand under their wings.
9

నేను చూచుచుండగాH7200 ఒక్కొకH259 దగ్గర ఒకH259 చక్రముH212చొప్పున నాలుగుH702 చక్రములుH212 కనబడెనుH2009; ఆ చక్రములుH212 రక్తH8658వర్ణపుH5869 రాతితోH68 చేయబడినట్లుండెనుH4758.

And when I looked, behold the four wheels by the cherubims, one wheel by one cherub, and another wheel by another cherub: and the appearance of the wheels was as the colour of a beryl stone.
10

ఆ నాలుగుH702 చక్రములుH212 ఏకH259రీతిగానుండిH1823 యొక్కొక చక్రమునకులోగాH8432 మరియొక చక్రH212మున్నట్టుగాH1961 కనబడెనుH4758.

And as for their appearances, they four had one likeness, as if a wheel had been in the midst of a wheel.
11

అవి జరుగుచుండగాH1980 నాలుగుH702 వైపులుH7253 జరుగుచున్నట్లుండెనుH1980, వెనుకకుH5437 తిరుగకH3808 జరుగుచుండెనుH1980, తలH7218 యేతట్టు తిరుగునోH6437 అవి ఆ తట్టే దానివెంటH310 పోవుచుండెనుH1980, వెనుకకుH5437 తిరుగకH3808 జరుగుచుండెనుH1980.

When they went, they went upon their four sides; they turned not as they went, but to the place whither the head looked they followed it; they turned not as they went.
12

ఆ నాలుగు కెరూబులయొక్కH3605 శరీరములునుH1320 వీపులునుH1354 చేతులునుH3027 రెక్కలునుH3671 ఆ చక్రములH212చుట్టునుH5439 కన్నులతోH5869 నిండియుండెనుH4392; నాలుగింటికిH702 చక్రములుండెనుH212.

And their whole body, and their backs, and their hands, and their wings, and the wheels, were full of eyes round about, even the wheels that they four had.
13

నేను వినుచుండగాH241 తిరుగుడనిH1534 చక్రములకుH212 ఆజ్ఞ యియ్యబడెనుH7121.

As for the wheels, it was cried unto them in my hearing, O wheel.
14

కెరూబులలో ఒక్కొకదానికిH259 నాలుగుH702 ముఖముH6440 లుండెను; మొదటిదిH259 కెరూబుH3742ముఖముH6440, రెండవదిH8145 మానవH120ముఖముH6440, మూడవదిH7992 సింహH738ముఖముH6440, నాల్గవదిH7243 పక్షిరాజుH5404 ముఖముH6440.

And every one had four faces: the first face was the face of a cherub, and the second face was the face of a man, and the third the face of a lion, and the fourth the face of an eagle.
15

ఈ కెరూబులుH3742 పైకెక్కెనుH7426. కెబారుH3529 నదిH5104 దగ్గర నాకు కనబడినH7200 జంతువుH2416 ఇదేH1931.

And the cherubims were lifted up. This is the living creature that I saw by the river of Chebar.
16

కెరూబులుH3742 జరుగగాH1980 చక్రములునుH212 వాటి ప్రక్కనుH681 జరిగెనుH1980. కెరూబులుH3742 నేలH776నుండిH4480 లేవవలెననిH7311 రెక్కలుH3671 చాచగాH5375H1992 చక్రములుH212 వాటియొద్దH681 నుండిH4480 తొలగH5437లేదుH3808.

And when the cherubims went, the wheels went by them: and when the cherubims lifted up their wings to mount up from the earth, the same wheels also turned not from beside them.
17

జీవులకున్నH2416 ప్రాణముH7307 చక్రములలో ఉండెను గనుక అవి నిలువగాH7311 ఇవియు నిలిచెనుH7426, అవి లేవగాH5975 ఇవియు లేచెనుH5975

When they stood, these stood; and when they were lifted up, these lifted up themselves also: for the spirit of the living creature was in them.
18

యెహోవాH3068 మహిమH3519 మందిరపుH1004 గడపదగ్గరH4670నుండిH4480 బయలుదేరిH3318 కెరూబులకుH3742 పైతట్టునH5921 నిలువగాH5975

Then the glory of the LORD departed from off the threshold of the house, and stood over the cherubims.
19

కెరూబులుH3742 రెక్కలుH3671 చాచిH5375, నేను చూచుచుండగాH5869 నేలH776నుండిH4480 పైకి లేచెనుH7426. అవి లేవగాH3318 చక్రములుH212 వాటితో కూడ లేచెనుH5980, అవి యెహోవాH3068 మందిరపుH1004 తూర్పుH6931 ద్వారమునకుH6607 వచ్చి దిగి, అక్కడ నిలువగాH5975 ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 మహిమH3519 వాటికిపైగాH4605 నిలిచెనుH5975.

And the cherubims lifted up their wings, and mounted up from the earth in my sight: when they went out, the wheels also were beside them, and every one stood at the door of the east gate of the LORD'S house; and the glory of the God of Israel was over them above.
20

కెబారుH3529 నదిదగ్గరH5104 ఇశ్రాయేలుH3478 దేవునిH430 క్రిందH8478 నాకు కనబడినH7200 జీవిH2416 ఇదేH1931; అవిH1992 కెరూబులనిH3742 నేను గుర్తుపట్టితినిH3045.

This is the living creature that I saw under the God of Israel by the river of Chebar; and I knew that they were the cherubims.
21

ఒక్కొకదానికిH259 నాలుగేసిH702 ముఖములునుH640 నాలుగేసిH702 రెక్కలునుH3671 ఉండెను. మరియు ఒక్కొకదానికిH259 రెక్కరెక్కH3671 క్రిందనుH8478 మానవH120హస్తముH3027 వంటిదిH1823 ఒకటి కనబడెను.

Every one had four faces apiece, and every one four wings; and the likeness of the hands of a man was under their wings.
22

మరియు వాటి ముఖరూపములుH6440 కెబారుH3529 నదిH5104దగ్గరH5921 నాకు కనబడినH7200 ముఖరూపములH6440వలెH1823 ఉండెను; అవియు వాటి రూపములునుH4758 అదేవిధముగాH1992 ఉండెను; ఇవియన్నియుH376 ఆయా ముఖములH6440వైపుగాH5676 జరుగుచుండెనుH1980.

And the likeness of their faces was the same faces which I saw by the river of Chebar, their appearances and themselves: they went every one straight forward.

యెహెజ్కేలు అధ్యాయము 11

1

పిమ్మట ఆత్మH7307 నన్ను ఎత్తిH5375 యెహోవాH3068 మందిరపుH1004 తూర్పుH6931 గుమ్మముH8179 నొద్దకుH413 చేర్చి నన్నుదింపగాH935 గుమ్మపుH8179 వాకిటH6607 ఇరువదిH6242యైదుగురుH2568 మనుష్యులుH376 కనబడిరిH2009; వారిలో జనులకుH5971 ప్రధానులైనH8269 అజ్జూరుH5809 కుమారుడగుH1121 యజన్యాయుH2970 బెనాయాH1141 కుమారుడగుH1121 పెలట్యాయుH6410 నాకు కనబడిరిH7200.

Moreover the spirit lifted me up, and brought me unto the east gate of the LORD'S house, which looketh eastward: and behold at the door of the gate five and twenty men; among whom I saw Jaazaniah the son of Azur, and Pelatiah the son of Benaiah, princes of the people.
2

అప్పుడాయన నాకీలాగుH413 సెలవిచ్చెనుH559 నరH120పుత్రుడాH1121 యీH2063 పట్టణముH5892 పచనపాత్రయనియుH5518, మనముH587 మాంసమనియుH1320, ఇండ్లుH1004 కట్టుకొనH1129 అవసరముH7138లేదనియుH3808 చెప్పుకొనుచుH559

Then said he unto me, Son of man, these are the men that devise mischief, and give wicked counsel in this city:
3

H1931 పట్ణణములోH5892 పాపముH7451 యోచించిH6098 దురాలోచనH205 చేయువారుH2803 వీరేH376.

Which say, It is not near; let us build houses: this city is the caldron, and we be the flesh.
4

కావునH3651 వారికి విరోధముగాH5921 ప్రవచింపుముH5012; నరH120పుత్రుడాH1121, ప్రవచింపుముH5012.

Therefore prophesy against them, prophesy, O son of man.
5

అంతట యెహోవాH3068 ఆత్మH7307 నామీదికిH5921 వచ్చిH5307 ఆజ్ఞH559 ఇచ్చిన దేమనగా నీవు నీ మాట వారికి తెలియజేయుముH559, యెహోవాH3068 సెలవిచ్చినH559 మాట యిదేH3541 ఇశ్రాయేలీయుH3478లారాH1004, మీరీలాగునH3651 పలుకుచున్నారేH559, మీ మనస్సునH7307 పుట్టిన అభిప్రాయములుH4609 నాకుH589 తెలిసేయున్నవిH3045.

And the Spirit of the LORD fell upon me, and said unto me, Speak; Thus saith the LORD; Thus have ye said, O house of Israel: for I know the things that come into your mind, every one of them.
6

H2063 పట్టణములోH5892 మీరు బహుగాH7235 హత్య జరిగించితిరిH7235, మీచేత హతులైనH2491 వారితో వీధులుH2351 నిండియున్నవిH4390.

Ye have multiplied your slain in this city, and ye have filled the streets thereof with the slain.
7

కాబట్టిH3651 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 మీరు హతముచేసిH2491 పట్టణములో పడవేసినH7760 శవములే మాంసముH1320, ఈ పట్టణమేH1931 పచన పాత్రH5518, యీ పట్టణములోH8432 నుండిH4480 మిమ్మును వెళ్ల గొట్టుదునుH3318.

Therefore thus saith the Lord GOD; Your slain whom ye have laid in the midst of it, they are the flesh, and this city is the caldron: but I will bring you forth out of the midst of it.
8

మీరు ఖడ్గమునకుH2719 భయపడుచున్నారేH3372, నేనే మీమీదికిH5921 ఖడ్గముH2719 రప్పించెదనుH935; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002.

Ye have feared the sword; and I will bring a sword upon you, saith the Lord GOD.
9

మరియు మీకు శిక్షH8201 విధించిH6213 పట్టణములోH832 నుండిH4480 మిమ్మును వెళ్లగొట్టిH5414 అన్యులH2114 చేతికిH3027 మిమ్ము నప్పగించుదునుH3318.

And I will bring you out of the midst thereof, and deliver you into the hands of strangers, and will execute judgments among you.
10

ఇశ్రాయేలుH3478 సరిహద్దుH1366 లలోగానేH5921 మీరు ఖడ్గముచేతH2719 కూలునట్లుH5307 నేను మీకు శిక్ష విధింపగాH8199 నేనేH589 యెహోవాననిH3068 మీరు తెలిసికొందురుH3045.

Ye shall fall by the sword; I will judge you in the border of Israel; and ye shall know that I am the LORD.
11

మీరుH859 దాని మధ్యH8432 మాంసముగాH1320 ఉండునట్లుH1961H1931 పట్టణము మీకు పచనపాత్రగాH5518 ఉంH1961 డదుH3808; నేను ఇశ్రాయేలుH3478 సరిహద్దులH1366 యొద్దనే మీకుH413 శిక్ష విధింతునుH8199.

This city shall not be your caldron, neither shall ye be the flesh in the midst thereof; but I will judge you in the border of Israel:
12

అప్పుడు మీ చుట్టుH5439 నున్న అన్యజనులH1471 విధులH4941 నాచరించుటకైH6213 మీరు ఎవని కట్టడలH2706 ననుసH1980 రింపకH3808 మానితిరో యెవని విధులనుH4941 ఆచరింపH6213 కపోతిరోH3808, ఆ యెహోవానగుH3068 నేనేH589 ఆయనననిH3588 మీరు తెలిసికొందురుH3045.

And ye shall know that I am the LORD: for ye have not walked in my statutes, neither executed my judgments, but have done after the manners of the heathen that are round about you.
13

నేను ఆ ప్రకారముH1961 ప్రవచింపు చుండగాH5012 బెనాయాH1141 కుమారుడైనH1121 పెలట్యాH6410 చచ్చెనుH4191 గనుక నేను సాష్టాంగపడిH5307 యెలుగెత్తిH6963 –అయ్యోH162, ప్రభువాH136, యెహోవాH3069, ఇశ్రాయేలీయులH3478 శేషమునుH7611 నీవు నిర్మూలముH3617 చేయుదువాH6213? అని మొఱ్ఱపెట్టితినిH2199.

And it came to pass, when I prophesied, that Pelatiah the son of Benaiah died. Then fell I down upon my face, and cried with a loud voice, and said, Ah Lord GOD! wilt thou make a full end of the remnant of Israel?
14

అప్పుడు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559.

Again the word of the LORD came unto me, saying,
15

నరH120 పుత్రుడాH1121, యెరూషలేముH3389 పట్టణపువారుH3427H1931 దేశముH776 మాకు స్వాస్థ్యముగాH4181 ఇయ్యబడెనుH5414, మీరు యెహోవాH3068 కుH4480 దూరస్థులుగాH7368 నుండుడి, అని యెవరితోH834 చెప్పుచున్నారోH559 వారందరుH3605 ఇశ్రాయేలీయులైH3478 నీకు సాక్షాద్బంధువులునుH251 నీచేత బంధుత్వధర్మముH1353 నొందవలసినవారునై యున్నారు.

Son of man, thy brethren, even thy brethren, the men of thy kindred, and all the house of Israel wholly, are they unto whom the inhabitants of Jerusalem have said, Get you far from the LORD: unto us is this land given in possession.
16

కాబట్టిH3651 వారికి ఈ మాట ప్రకటింపుముH559 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునH559 దేమనగాH3541 దూరముననున్నH7368 అన్యజనులలోనికిH1471 నేను వారిని తోలివేసినను, ఆ యా దేశములలోH776 వారిని చెదరగొట్టిననుH6327, వారు వెళ్ళినH935 ఆ యా దేశములలోH776 కొంతకాలముH4592 నేను వారికి పరిశుద్ధాలయముగాH4720 ఉందునుH1961.

Therefore say, Thus saith the Lord GOD; Although I have cast them far off among the heathen, and although I have scattered them among the countries, yet will I be to them as a little sanctuary in the countries where they shall come.
17

కాగా నీవు ఈ మాట ప్రకటింపుముH559 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 ఆ యా జనములH5971 మధ్యనుండిH4480 నేను మిమ్మును సమకూర్చిH6908, మీరు చెదరగొట్టబడినH6327 దేశములలోH776 నుండిH4480 మిమ్మును రప్పించిH622, ఇశ్రాయేలుH3478 దేశమునుH127 మీ వశము చేసెదనుH5414.

Therefore say, Thus saith the Lord GOD; I will even gather you from the people, and assemble you out of the countries where ye have been scattered, and I will give you the land of Israel.
18

వారు అక్కడికిH8033 వచ్చిH935 అక్కడ తాముంచియున్న విగ్రహములనుH8251 తీసివేసిH5493, తాము చేసియున్న హేయక్రియలుH8441 చేయుట మానుదురు.

And they shall come thither, and they shall take away all the detestable things thereof and all the abominations thereof from thence.
19

వారు నా కట్టడలనుH2708 నా విధులనుH4941 అనుసరించిH1980 గైకొనునట్లుH8104 నేను వారి శరీరములలోH1320 నుండిH4480 రాతిH68 గుండెనుH3820 తీసివేసిH5493 వారికి మాంసపుH1320 గుండెనుH3820 ఇచ్చిH5414, వారికి ఏకH259 మనస్సుH3820 కలుగజేసిH5414 వారియందుH7130 నూతనH2319 ఆత్మH7307 పుట్టింతునుH5414.

And I will give them one heart, and I will put a new spirit within you; and I will take the stony heart out of their flesh, and will give them an heart of flesh:
20

అప్పుడు వారు నాకు జనులైH5971 యుందురుH1961 నేనుH589 వారికి దేవుడనైH430 యుందునుH1961.

That they may walk in my statutes, and keep mine ordinances, and do them: and they shall be my people, and I will be their God.
21

అయితే తమ విగ్రహములనుH8251 అనుసరించుచుH1980, తాము చేయుచు వచ్చిన హేయక్రియలనుH8441 జరిగింప బూనువారిమీదికిH7218 తమ ప్రవర్తనH1870 ఫలముH5414 రప్పింతును; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002.

But as for them whose heart walketh after the heart of their detestable things and their abominations, I will recompense their way upon their own heads, saith the Lord GOD.
22

కెరూబులుH3742 తమ రెక్కలుH3671 చాచెనుH5375, చక్రములునుH212 వాటి ప్రక్కనుండెనుH5980 అంతలో ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 మహిమH3519 వాటికి పైనH4605 నుండెను.

Then did the cherubims lift up their wings, and the wheels beside them; and the glory of the God of Israel was over them above.
23

మరియు యెహోవాH3068 మహిమH3519 పట్టణముH5892 లోనుండిH4480 పైకెక్కిH5927 పట్టణపుH5892 తూర్పుదిశనున్నH6924 కొండకుH2022 పైగాH5921 నిలిచెనుH5975.

And the glory of the LORD went up from the midst of the city, and stood upon the mountain which is on the east side of the city.
24

తరువాత ఆత్మH7307 నన్ను ఎత్తిH5375, నేను దైH430 వాత్మవశుడనుH7307 కాగా, దర్శనములోనైనట్టుH4758 కల్దీయులదేశమునందుH3778 చెరలోH1473 ఉన్నవారియొద్దకుH413 నన్ను దింపెనుH935. అంతలో నాకు కనబడినH7200 దర్శనముH4758 కనబడకుండ పైకెక్కెనుH5927.

Afterwards the spirit took me up, and brought me in a vision by the Spirit of God into Chaldea, to them of the captivity. So the vision that I had seen went up from me.
25

అప్పుడు యెహోవాH3068 నాకు ప్రత్యక్షపరచినH7200 వాటిH1697 నన్నిటినిH3605 చెరలోH1473 ఉన్నవారికిH413 నేను తెలియజేసితినిH1696.

Then I spake unto them of the captivity all the things that the LORD had shewed me.

గలతీయులకు అధ్యాయము 1

1

మనుష్యులG444 మూలముగానైనను ఏ మనుష్యునిG444వలననైనను కాకG3756, యేసుG2424క్రీస్తుG5547 వలనను, ఆయననుG846 మృతులలోG3498నుండిG1537 లేపినG1453 తండ్రియైన G396దేవునిG2316వలనను అపొస్తలుడుగాG652 నియ మింపబడిన పౌలనుG3972 నేనును,

Paul, an apostle, (not of men, neither by man, but by Jesus Christ, and God the Father, who raised him from the dead;)
2

నాతో కూడనున్న సహోదరులందరునుG3956, గలతీయలోG1053నున్న సంఘములకుG1577 శుభమని చెప్పి వ్రాయునది.

And all the brethren which are with me, unto the churches of Galatia:
3

తండ్రియైనG3962 దేవునినుండియు మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547నుండియు మీకుG5213 కృపయుG5485 సమా ధానమునుG1515 కలుగును గాక.

Grace be to you and peace from God the Father, and from our Lord Jesus Christ,
4

మనG2257 తండ్రియైనG3962 దేవునిG2316 చిత్తG2307 ప్రకారముG2596 క్రీస్తు మనలనుG2248 ప్రస్తుతపుG1764 దుష్టG4190కాలములోనుండిG1537 విమోచింపవలెననిG1807 మనG2257 పాపములG266 నిమిత్తముG5228 తన్ను తానుG1438 అప్పగించుకొనెనుG1325.

Who gave himself for our sins, that he might deliver us from this present evil world, according to the will of God and our Father:
5

దేవునికి యుగయుగములకు మహిమ G1391కలుగును గాక. ఆమేన్‌G281.

To whom be glory for ever and ever. Amen.
6

క్రీస్తుG5547 కృపG5485నుబట్టి మిమ్మునుG5209 పిలిచినవానినిG2564 విడిచిG3346, భిన్నమైనG2087 సువార్తG2098తట్టుకు మీరింత త్వరగాG5030 తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నదిG2296.

I marvel that ye are so soon removed from him that called you into the grace of Christ unto another gospel:
7

అది మరియొకG243 సువార్త కాదుG3756గానిG1508, క్రీస్తుG5547 సువార్తనుG2098 చెరుపగోరిG3344 మిమ్మునుG5209 కలవరపరచువారుG5015 కొందరుG5100న్నారుG1526.

Which is not another; but there be some that trouble you, and would pervert the gospel of Christ.
8

మేము మీకు ప్రక టించిన సువార్తగాక మరియొక సువార్తనుG2097 మేమైననుG2249 పర లోకముG3772నుండిG1537 వచ్చిన యొక దూతయైననుG32 మీకుG5213 ప్రక టించినయెడలG2097 అతడుG2077 శాపగ్రస్తుడవునుG331 గాక.

But though we, or an angel from heaven, preach any other gospel unto you than that which we have preached unto you, let him be accursed.
9

మేమిది వరకుG4280 చెప్పినప్రకారG5613మిప్పుడునుG737 మరలG3825 చెప్పుచున్నాముG3004; మీరుG5209 అంగీకరించినG3880 సువార్త గాక మరియొకటిG2097 యెవడైననుG1536 మీకుG5209 ప్రకటించిన యెడల వాడుG2077 శాపగ్రస్తుడవునుG331 గాక.

As we said before, so say I now again, If any man preach any other gospel unto you than that ye have received, let him be accursed.
10

ఇప్పుడు నేనుG737 మనుష్యులG444 దయను సంపాదించు కొన జూచుచున్నానాG3982 దేవునిG2316 దయను సంపాదించుకొన జూచుచున్నానా?G2212 నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచు న్నానా? నేనిప్పటికినిG2089 మనుష్యులనుG444 సంతోషపెట్టుG700వాడనైతేG1487 క్రీస్తుG5547దాసుడనుG1401 కాకయేపోవుదునుG3756.

For do I now persuade men, or God? or do I seek to please men? for if I yet pleased men, I should not be the servant of Christ.
11

సహోదరులారాG80, నేనుG1700 ప్రకటించినG2097 సువార్తG2098 మనుష్యునిG444 యోచనప్రకారమైనది కాదనిG3756 మీకుG5213 తెలియజెప్పుచున్నానుG1107

But I certify you, brethren, that the gospel which was preached of me is not after man.
12

మనుష్యునివలనG444 దానినిG846 నేనుG1473 పొందలేదుG3880, నాకెవడునుG3777 దాని బోధింపనులేదుG1321 గానిG235 యేసుG2424క్రీస్తుG5547 బయలుపరచుటవలననేG602 అది నాకు లభించినది.

For I neither received it of man, neither was I taught it, but by the revelation of Jesus Christ.
13

పూర్వమందుG4218 యూదమతస్థుడనైG2454 యున్నప్పుడుG1722 నేను దేవునిG2316 సంఘమునుG1577 అపరిమితముగా హింసించిG1377 నాశనముచేయుచుG4199

For ye have heard of my conversation in time past in the Jews' religion, how that beyond measure I persecuted the church of God, and wasted it:
14

నాG3450 పితరులG3967 పారంపర్యాచారమందుG3862 విశేషాసక్తిG2207గలవాడనైG5225, నా స్వజాతీయులలోG1085 నా సమానవయస్కులైనG4915 అనేకులG4183కంటెG5228 యూదుల మతముG2454లోG1722 ఆధిక్యతనొందితిననిG4298 నా నడవడినిగూర్చి మీరు వింటిరిG191.

And profited in the Jews' religion above many my equals in mine own nation, being more exceedingly zealous of the traditions of my fathers.
15

అయిననుG1161 తల్లి3384గర్భముG2836 నందు పడినది మొదలుకొనిG1537 నన్నుG3165 ప్రత్యేకపరచిG873, తనG848 కృపG5485చేతG1223 నన్ను పిలిచినG2564 దేవుడుG2316 నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలెనని

But when it pleased God, who separated me from my mother's womb, and called me by his grace,
16

ఆయననుG848 నాG1698యందుG1722 బయలుపరపG601ననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రతింపG4323లేదుG3756.

To reveal his Son in me, that I might preach him among the heathen; immediately I conferred not with flesh and blood:
17

నాకంటెG1700 ముందుగాG4253 అపొస్తలులైనG652 వారియొద్దకుG4314 యెరూషలేముG2414నకైననుG3761 వెళ్లనులేదు గానిG235 వెంటనే అరేబియాG688 దేశములోనికి వెళ్లితినిG565;పిమ్మట దమస్కుG1154 పట్టణమునకు తిరిగి వచ్చితినిG5290.

Neither went I up to Jerusalem to them which were apostles before me; but I went into Arabia, and returned again unto Damascus.
18

అటుపైనిG1899 మూడుG5140 సంవత్సరములైనG2094 తరువాతG3326 కేఫాను పరిచయము చేసికొనవలెనని యెరూషలేమునకుG2414 వచ్చిG424 అతనిG846తోకూడG4314 పదునయిదుG1178 దినముG2250లుంటినిG1961.

Then after three years I went up to Jerusalem to see Peter, and abode with him fifteen days.
19

అతనిని తప్ప అపొస్తలులలోG652 మరి ఎవనినిG2087 నేనుG3756 చూడలేదుG1492 గాని, ప్రభువుయొక్కG2962 సహోదరుడైనG80 యాకోబుG2385ను మాత్రము చూచితిని.

But other of the apostles saw I none, save James the Lord's brother.
20

నేను మీకుG5213 వ్రాయుచున్నG1125 యీ సంగతులG3739 విషయమై, యిదిగోG2400 దేవునిG3754 యెదుటG1799 నేనుG1519 అబద్ధమాడుటG5574 లేదుG3756.

Now the things which I write unto you, behold, before God, I lie not.
21

పిమ్మటG1899 సిరియG4947, కిలికియG2791 ప్రాంతములG2824 లోనికిG1519 వచ్చితినిG2064.

Afterwards I came into the regions of Syria and Cilicia;
22

క్రీస్తుG5547 నందున్నG1722 యూదయG2449 సంఘములG1577 వారికిG3588 నా ముఖG4383 పరిచయము లేకుండెనుG50 గాని

And was unknown by face unto the churches of Judaea which were in Christ:
23

మునుపుG4218 మనలనుG2248 హింసపెట్టినవాడుG1377 తాను పూర్వమందుG4218 పాడుచేయుచుG4199 వచ్చిన మతమునుG4102 ప్రకటించుచున్నాడనుG2097 సంగతిమాత్రమేG3440 వినిG191,

But they had heard only, That he which persecuted us in times past now preacheth the faith which once he destroyed.
24

వారు నన్నుG1698 బట్టిG1722 దేవునిG2316 మహిమపరచిరిG1392.

And they glorified God in me.

గలతీయులకు అధ్యాయము 2

1

అటుపిమ్మటG1899 పదునాలుగుG1180 సంవత్సరములైనG2094 తరువాతG1223 నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాG921తోకూడG3326 యెరూష లేముG2414నకుG1519 తిరిగిG3825 వెళ్లితినిG305.

Then fourteen years after I went up again to Jerusalem with Barnabas, and took Titus with me also.
2

దేవదర్శనG602 ప్రకారమేG2596 వెళ్లితినిG305. మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమోG3381, లేక వ్యర్థమై పోయినదేమో అని నేను అన్యజనులG1484లోG1722 ప్రకటించుచున్నG2784 సువార్తనుG2098 వారికిని ప్రత్యేకముగా ఎన్నికైనవారికిని విశదపరచితిని.

And I went up by revelation, and communicated unto them that gospel which I preach among the Gentiles, but privately to them which were of reputation, lest by any means I should run, or had run, in vain.
3

అయిననుG235 నాతోG4862కూడనున్నG4862 తీతుG5103 గ్రీసుG1672 దేశస్థుడైననుG5607 అతడు సున్నతిG4059 పొందుటకు బలవంతG315పెట్ట బడలేదు.

But neither Titus, who was with me, being a Greek, was compelled to be circumcised:
4

మనలను దాసులుగాG2615 చేసికొనవలెనని క్రీస్తుG5547 యేసుG2424వలన మనకు కలిగినG2192 మనG2257 స్వాతంత్ర్యమునుG1657 వేగు చూచుటకుG2684, రహస్యముగా తేబడిG3922 దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులG4218వలనG1223 జరిగినది.

And that because of false brethren unawares brought in, who came in privily to spy out our liberty which we have in Christ Jesus, that they might bring us into bondage:
5

సువార్తG2098 సత్యముG225 మీG5209 మధ్యనుG4314 నిలుచునట్లుG1265 మేము వారికి ఒక్కగడియG5610యైనను లోబడుటకుG5292 ఒప్పుకొనలేదుG3761.

To whom we gave place by subjection, no, not for an hour; that the truth of the gospel might continue with you.
6

ఎన్నికైన వారుగా ఎంచబడినవారియొద్ద నేనేమియు నేర్చుకొనలేదు; వారెంతటివారైనను నాకుG3427 లక్ష్యము లేదుG1308, దేవుడుG2316 నరునిG444వేషముG4383 చూడడుG2983. ఆ యెన్నికైనవారు నాకేమియు ఉపదేశింపలేదు.

But of these who seemed to be somewhat, (whatsoever they were, it maketh no matter to me: God accepteth no man's person:) for they who seemed to be somewhat in conference added nothing to me:
7

అయితే సున్నతి పొందినవారికిG4061 బోధించుటకై సువార్తG3588 పేతురుకేలాగుG4074 అప్పగింపబడెనో ఆలాగు G2531సున్నతి పొందనివారికిG203 బోధించుటకై నాకప్పగింపబడెననిG4100 వారు చూచినప్పుడుG1492,

But contrariwise, when they saw that the gospel of the uncircumcision was committed unto me, as the gospel of the circumcision was unto Peter;
8

అనగా సున్నతి పొందినవారికిG4061 అపొస్తలుడవుటకుG651 పేతురునకుG4074 సామర్థ్యము కలుగజేసినవాడేG1754 అన్యజనులకుG1484 అపొస్తలుడనవుటకు నాకునుG1698 సామర్థ్యము కలుగజేసెనని వారు గ్రహించినప్పుడు,

For he that wrought effectually in Peter to the apostleship of the circumcision, the same was mighty in me toward the Gentiles:)
9

స్తంభములుగాG4769 ఎంచబడినG1380 యాకోబుG2385 కేఫాG2786 యోహానుG2491 అను వారు నాకుG3427అనుగ్రహింపబడినG1325 కృపనుG5485 కనుగొనిG1097, మేము అన్యజనులకునుG1484 తాము సున్నతిపొందినవారికినిG4061 అపొస్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివారమనుటకుG2842 సూచనగా నాకునుG1698 బర్నబాకునుG921 కుడిచేతినిG1188 ఇచ్చిరిG1325.

And when James, Cephas, and John, who seemed to be pillars, perceived the grace that was given unto me, they gave to me and Barnabas the right hands of fellowship; that we should go unto the heathen, and they unto the circumcision.
10

మేము బీదలనుG4434 జ్ఞాపకముచేసికొనవలెననిG3421 మాత్రమేG3440 వారు కోరిరిG2443; ఆలాగుG846 చేయుటకుG4160 నేనునుG2532 ఆసక్తిG4704 కలిగి యుంటిని.

Only they would that we should remember the poor; the same which I also was forward to do.
11

అయితేG3753 కేఫా అంతియొకయకుG490 వచ్చినప్పుడుG2064 అతడుG846 అపరాధిగాG2607 తీర్చబడెనుG2258 గనుక నేను ముఖాముఖిగాG4383 అతనిని ఎదిరించితిని;

But when Peter was come to Antioch, I withstood him to the face, because he was to be blamed.
12

ఏలయనగా యాకోబుG2385 నొద్దనుండిG575 కొందరు రాకమునుపుG2064 అతడు అన్యజనులG1484తోG3326 భోజనముచేయుచుండెనుG4906 గానిG1161 వారు రాగానేG2064 సున్నతిపొందినG4061వారికిG3588 భయపడిG5399 వెనుకతీసిG5288 వేరైపోయెనుG873.

For before that certain came from James, he did eat with the Gentiles: but when they were come, he withdrew and separated himself, fearing them which were of the circumcision.
13

తక్కినG3062 యూదులునుG2453 అతనిG846తో కలిసి మాయవేషము వేసికొనిరిG4942 గనుక బర్నబాG921కూడG2532 వారిG846 వేషధారణముG5272చేతG4879 మోసపోయెను.

And the other Jews dissembled likewise with him; insomuch that Barnabas also was carried away with their dissimulation.
14

వారు సువార్తG2098 సత్యముG225 చొప్పునG4314 క్రమముగా నడుచుకొనకపోవుటG3716 నేను చూచినప్పుడుG1492 అందరిG3956 యెదుటG1715 కేఫాతో నేను చెప్పినదేమనగాG2036 నీవు యూదుడవైG2453 యుండియుG5225 యూదులవలెG2452 కాకG3756 అన్యజనులవలెనేG1483 ప్రవర్తించుచుండగాG2198, అన్యజనులుG1484 యూదులవలెG2450 ప్రవర్తింపవలెనని యెందుకుG5101 బలవంతముG315 చేయుచున్నావు?

But when I saw that they walked not uprightly according to the truth of the gospel, I said unto Peter before them all, If thou, being a Jew, livest after the manner of Gentiles, and not as do the Jews, why compellest thou the Gentiles to live as do the Jews?
15

మనముG2249 జన్మమువలనG5449 యూదులమేG2453 గాని అన్యజనులలోG1484 చేరిన పాపులముG268 కాముG3756. మనుష్యుడుG444 యేసుG2424క్రీస్తుG5547నందలి విశ్వాసముG4102వలననేG1223గానిG3326 ధర్మశాస్త్ర సంబంధమైనG3551 క్రియలమూలమునG2041 నీతిమంతుడుగా తీర్చబడడనిG1344 యెరిగిG1492 మనమును ధర్మశాస్త్రసంబంధమైనG3551 క్రియలమూలమునG2041 గాకG3756 క్రీస్తునందలిG5547 విశ్వాసముG4106 వలననేG1537 నీతిమంతులమని తీర్చబడుటG1344కై యేసు క్రీస్తునందు విశ్వాసముంచి యున్నాము;

We who are Jews by nature, and not sinners of the Gentiles,
16

ధర్మశాస్త్రసంబంధG3551 క్రియలG2041మూలమునG1537 ఏ శరీరియుG4561 నీతిమంతుడని తీర్చG1344బడడుG3756 గదా.

Knowing that a man is not justified by the works of the law, but by the faith of Jesus Christ, even we have believed in Jesus Christ, that we might be justified by the faith of Christ, and not by the works of the law: for by the works of the law shall no flesh be justified.
17

కాగా మనము క్రీస్తుG5547నందుG1722 నీతిమంతులమని తీర్చబడుటకుG1344 వెదకుచుండగాG2212 మనముG846 పాపులముగాG268 కనబడినయెడలG2147, ఆ పక్షమందుG687 క్రీస్తుG5547 పాపమునకుG266 పరిచారకుడాయెనాG1249? అట్లనరాదుG1096.

But if, while we seek to be justified by Christ, we ourselves also are found sinners, is therefore Christ the minister of sin? God forbid.
18

నేను పడగొట్టినG2647వాటినిG5023 మరలG3825 కట్టినG3618యెడలG1487 నన్ను నేనేG1683 అపరాధినిగాG3849 కనుపరచుకొందునుG4921 గదా.

For if I build again the things which I destroyed, I make myself a transgressor.
19

నేనైతే దేవునిG2316 విషయమై జీవించుG2198 నిమిత్తము ధర్మశాస్త్రమువలనG3551 ధర్మశాస్త్రముG3551 విషయమైG1223 చచ్చినవాడనైతినిG599.

For I through the law am dead to the law, that I might live unto God.
20

నేను క్రీస్తుG5547తోకూడG4957 సిలువ వేయబడియున్నాను; ఇకనుG1161 జీవించువాడనుG2198 నేనుG1473 కానుG3765, క్రీస్తేG5547 నాG1698యందుG1722 జీవించుచున్నాడుG2198. నేనిప్పుడుG3568 శరీరG4561మందుG1722 జీవించుచున్నG2198 జీవితముG3739 నన్నుG3165 ప్రేమించిG25, నాG1700 కొరకుG5228 తన్నుతానుG1438 అప్పగించుకొనినG3860 దేవునిG2316 కుమారునిG5207యందలి విశ్వాసముG4102వలనG3588 జీవించుచున్నానుG2198.

I am crucified with Christ: nevertheless I live; yet not I, but Christ liveth in me: and the life which I now live in the flesh I live by the faith of the Son of God, who loved me, and gave himself for me.
21

నేను దేవునిG2316 కృపనుG5485 నిరర్థకముG114 చేయనుG3756; నీతిG1343 ధర్మశాస్త్రముG3551వలననైతేG1223 ఆ పక్షమందుG686 క్రీస్తుG5547 చనిపోయినదిG599 నిష్‌ప్రయోజనమేG1432.

I do not frustrate the grace of God: for if righteousness come by the law, then Christ is dead in vain.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.