Day 285
Day 286 : యిర్మీయా 3-4 & అపొస్తలుల కార్యములు 24
Day 287

యిర్మీయా అధ్యాయము 3

1

మరియు ఒకడుH376 తన భార్యనుH802 త్యజించగాH7971 ఆమె అతనియొద్దనుండిH4480 తొలగిపోయిH7971 వేరొకH312 పురుషునిH376దైనH1961 తరువాత అతడు ఆమెయొద్దకుH413 తిరిగిH5750చేరునాH7725? ఆలాగుH1931 జరుగు దేశముH776 బహుగా అపవిత్రమగునుH2610 గదా; అయినను నీవుH859 అనేకులైనH7227 విటకాండ్రతోH7453 వ్యభిచారము చేసిననుH2181 నాయొద్దకుH413 తిరిగిరమ్మనిH7725 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002.

They say, If a man put away his wife, and she go from him, and become another man's, shall he return unto her again? shall not that land be greatly polluted? but thou hast played the harlot with many lovers; yet return again to me, saith the LORD.
2

చెట్లులేని కొండప్రదేశముH8205వైపుH5921 నీ కన్నుH5869లెత్తిH5375 చూడుముH7200; నీతో ఒకడు శయH7901నింపనిH3808 స్థలమెక్కడH375 ఉన్నది? ఎడారి మార్గమునH4057 అరబిదేశస్థుడుH6163 కాచియుండునట్లుగాH7901 నీవు వారికొరకు త్రోవH1870లలోH5921 కూర్చుండియున్నావుH3427; నీ వ్యభి చారములచేతనుH2184 నీ దుష్కార్యములచేతనుH7451 నీవు దేశమునుH776 అపవిత్రపరచుచున్నావుH2610.

Lift up thine eyes unto the high places, and see where thou hast not been lien with. In the ways hast thou sat for them, as the Arabian in the wilderness; and thou hast polluted the land with thy whoredoms and with thy wickedness.
3

కావున వానలుH7241 కురియక మానెనుH4513, కడవరి వర్షముH4456 లేకపోయిH3808 యున్నదిH1961, అయినను నీకు వ్యభిచార స్త్రీH802 ధైర్యమువంటి ధైర్యము గలదుH2181, సిగ్గు పడH3637నొల్ల కున్నావుH3985.

Therefore the showers have been withholden, and there hath been no latter rain; and thou hadst a whore's forehead, thou refusedst to be ashamed.
4

అయినను ఇప్పుడు నీవునా తండ్రీH1, చిన్నప్పటిH6258నుండిH4480 నాకు చెలికాడవుH5271 నీవేH859 యని నాకు మొఱ్ఱపెట్టుచుండవాH7121?

Wilt thou not from this time cry unto me, My father, thou art the guide of my youth?
5

ఆయన నిత్యముH5769 కోపించునాH5201? నిరంతరముH5331 కోపము చూపునాH8104? అని నీవనుకొనిననుH1696 నీవు చేయదలచినH3201 దుష్కార్యములుH7451 చేయుచునే యున్నావుH6213.

Will he reserve his anger for ever? will he keep it to the end? Behold, thou hast spoken and done evil things as thou couldest.
6

మరియు రాజైనH4428 యోషీయాH2977 దినములలోH3117 యెహోవాH3068 నాకీలాగుH413 సెలవిచ్చెనుH559ద్రోహినియగుH4878 ఇశ్రాయేలుH3478 చేయుకార్యముH6213 నీవు చూచితివాH7200? ఆమెH1931 ఉన్నతమైనH1364 ప్రతిH3605 కొండH2022మీదికినిH5921 పచ్చనిH7488 ప్రతిH3605 చెట్టుH6086 క్రిందికినిH8478 పోవుచుH1980 అక్కడH8033 వ్యభిచారము చేయుచున్నదిH2181.

The LORD said also unto me in the days of Josiah the king, Hast thou seen that which backsliding Israel hath done? she is gone up upon every high mountain and under every green tree, and there hath played the harlot.
7

ఆమె యీH428 క్రియలన్నిటినిH3605 చేసిననుH6213, ఆమెను నాయొద్దకుH413 తిరిగి రమ్మనిH7725 నేను సెలవియ్యగాH559 ఆమె తిరిగిH7725రాలేదుH3808. మరియు విశ్వాసఘాతకురాలగుH901 ఆమె సహోదరియైనH269 యూదాH3063 దాని చూచెనుH7200.

And I said after she had done all these things, Turn thou unto me. But she returned not. And her treacherous sister Judah saw it.
8

ద్రోహినియగుH4878 ఇశ్రాయేలుH3478 వ్యభి చారముచేసినH5003 హేతువుH182చేతనేH5921 నేను ఆమెను విడిచిపెట్టిH7971 ఆమెకు పరిత్యాగH3748పత్రికH5612 ఇయ్యగాH5414, విశ్వాసఘాతకు రాలగుH898 ఆమె సహోదరియైనH269 యూదాH3063 చూచియుH7200 తానును భయH3372పడకH3808 వ్యభిచారము చేయుచుH2181 వచ్చు చున్నదిH1980.

And I saw, when for all the causes whereby backsliding Israel committed adultery I had put her away, and given her a bill of divorce; yet her treacherous sister Judah feared not, but went and played the harlot also.
9

రాళ్లH68తోనుH854 మొద్దులH6086తోనుH854 వ్యభిచారము చేసెనుH5003; ఆమె నిర్భయముగాH6963 వ్యభిచారము చేసిH2184 దేశమునుH776 అపవిత్రH2610పరచెనుH1961.

And it came to pass through the lightness of her whoredom, that she defiled the land, and committed adultery with stones and with stocks.
10

ఇంతగాH1571 జరిగినను విశ్వాసఘాతకుH901 రాలగు ఆమె సహోదరియైనH269 యూదాH3063 పైవేషమునకేH8267 గానిH3588 తన పూర్ణH3605హృదయముతోH3820 నాయొద్దకుH413 తిరుగుటH7725 లేదనిH3808 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002.

And yet for all this her treacherous sister Judah hath not turned unto me with her whole heart, but feignedly, saith the LORD.
11

కాగా విశ్వాసఘాతకురాలగుH4878 యూదాH3063కంటెH4480 ద్రోహినియగుH898 ఇశ్రాయేలుH3478 తాను నిర్దోషినియనిH6663 ఋజువుపరచుకొని యున్నదిH5315.

And the LORD said unto me, The backsliding Israel hath justified herself more than treacherous Judah.
12

నీవు వెళ్లిH1980 ఉత్తరదిక్కునH3828H428 మాటలుH1697 ప్రక టింపుముH7121ద్రోహినివగుH4878 ఇశ్రాయేలూH3478, తిరిగిరమ్ముH7725; ఇదే యెహోవాH3068 వాక్కుH5002. మీమీద నా కోపముH6440 పడనీH5307యనుH3808, నేనుH589 కృపగలవాడనుH2623 గనుకH3588 నేనెల్లప్పుడుH5769 కోపించువాడనుH5201 కానుH3808; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Go and proclaim these words toward the north, and say, Return, thou backsliding Israel, saith the LORD; and I will not cause mine anger to fall upon you: for I am merciful, saith the LORD, and I will not keep anger for ever.
13

నీ దేవుడైనH430 యెహోవామీదH3068 తిరుగుబాటు చేయుచు, నా మాటనుH6963 అంగీకH8085రింపకH3808 ప్రతిH3605 పచ్చనిH7488 చెట్టుH6086 క్రిందH8478 అన్యులతోH2114 కలిసి కొనుటకుH1870 నీవు ఇటు అటు పోయినH6340 నీ దోషముH5771 ఒప్పుకొనుముH3045; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Only acknowledge thine iniquity, that thou hast transgressed against the LORD thy God, and hast scattered thy ways to the strangers under every green tree, and ye have not obeyed my voice, saith the LORD.
14

భ్రష్టులగుH7726 పిల్లలారాH1121, తిరిగిరండిH7725, నేనుH595 మీ యజమానుడనుH1166; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 ఒకానొక పట్టణములోH5892నుండిH4480 ఒకనిగానుH259, ఒకానొక కుటుంబములోH4940నుండిH4480 ఇద్దరినిగానుH8147 మిమ్మును తీసికొనిH3947 సీయోనునకుH6726 రప్పించెదనుH935.

Turn, O backsliding children, saith the LORD; for I am married unto you: and I will take you one of a city, and two of a family, and I will bring you to Zion:
15

నాకిష్టమైనH3820 కాపరులనుH7462 మీకు నియమింతునుH5414, వారు జ్ఞానముతోనుH1844 వివేకముతోనుH7919 మిమ్ము నేలుదురుH7462.

And I will give you pastors according to mine heart, which shall feed you with knowledge and understanding.
16

మీరు ఆ దేశములోH776 అభివృద్ధి పొందిH6509 విస్తరించుH7235 దినములలోH3117 జనులుయెహోవాH3068 నిబంధనH1285 మందసమనిH727 ఇకనుH5750 చెప్పH559రుH3808, అది వారి మనస్సుH3820 లోనికిH5921 రాH5927దుH3808, దానిని జ్ఞాపకముH2142 చేసికొనరుH3808, అది పోయి నందుకుH6485 చింతపడరుH3808, ఇకమీదటH5750 దాని చేయH6213రాదుH3808; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

And it shall come to pass, when ye be multiplied and increased in the land, in those days, saith the LORD, they shall say no more, The ark of the covenant of the LORD: neither shall it come to mind: neither shall they remember it; neither shall they visit it; neither shall that be done any more.
17

H1931 కాలమునH6256యెహోవాయొక్కH3068 సింహాసనమనిH3678 యెరూషలేమునకుH3389 పేరు పెట్టెదరుH7121; జనముH1471 లన్నియుH3605 తమ దుష్టH7451మనస్సులోH3820 పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుH1980కొనకH3808 యెహోవాH3068 నామమునుH8034బట్టిH413 యెరూషలేమునకుH3389 గుంపులుగా కూడి వచ్చెదరుH6960.

At that time they shall call Jerusalem the throne of the LORD; and all the nations shall be gathered unto it, to the name of the LORD, to Jerusalem: neither shall they walk any more after the imagination of their evil heart.
18

H1992 దిన ములలోH3117 యూదాH3063వంశస్థులునుH1004 ఇశ్రాయేలుH3478 వంశస్థులునుH1004 కలిసిH3162 ఉత్తరH6828దేశములోH776నుండిH4480 ప్రయాణమై, మీ పితరులH1కుH853 నేను స్వాస్థ్యముగా ఇచ్చినH5157 దేశముH776నకుH5921 వచ్చెదరుH935.

In those days the house of Judah shall walk with the house of Israel, and they shall come together out of the land of the north to the land that I have given for an inheritance unto your fathers.
19

నేను బిడ్డలలోH1121 నిన్నెట్లుH349 ఉంచుకొనిH7896, రమ్యH2532 దేశమునుH776 జనములH1471 స్వాస్థ్యములలోH5159 రాజకీయH6635 స్వాస్థ్యమునుH5159 నేనెట్లుH349 నీకిచ్చెదH5414 ననుకొని యుంటిని. నీవునా తండ్రీH1 అని నాకు మొఱ్ఱపెట్టిH7121 నన్ను మానవనుకొంటిని గదా?

But I said, How shall I put thee among the children, and give thee a pleasant land, a goodly heritage of the hosts of nations? and I said, Thou shalt call me, My father; and shalt not turn away from me.
20

అయినను స్త్రీH802 తన పురుషునికిH1167 విశ్వాసఘాతకురాలగునట్లుగాH898 ఇశ్రాయేలుH3478 వంశస్థులారాH1004, నిశ్చయముగాH403 మీరునుH3651 నాకు విశ్వాస ఘాతకులైతిరిH898; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Surely as a wife treacherously departeth from her husband, so have ye dealt treacherously with me, O house of Israel, saith the LORD.
21

ఆలకించుడిH8085, చెట్లులేని మెట్టలH8205మీదH5921 ఒక స్వరముH6963 వినబడుచున్నదిH8085; ఆలకించుడిH8085, తాము దుర్మార్గులైH5753 తమ దేవుడైనH430 యెహో వానుH3068 మరచినదానినిH7911 బట్టిH1870 ఇశ్రాయేలీయులుH3478 చేయు రోదనH1065 విజ్ఞాపనములుH8469 వినబడుచున్నవిH8085.

A voice was heard upon the high places, weeping and supplications of the children of Israel: for they have perverted their way, and they have forgotten the LORD their God.
22

భ్రష్టులైనH7726 బిడ్డలారాH1121, తిరిగి రండిH7725;మీ అవిశ్వాసమునుH4878 నేను బాగుచేసెదనుH7495; నీవేH859 మాదేవుడ వైనH430యెహోవావుH3068, నీయొద్దకే మేము వచ్చు చున్నాముH857,

Return, ye backsliding children, and I will heal your backslidings. Behold, we come unto thee; for thou art the LORD our God.
23

నిశ్చయముగాH403 కొండలH1389మీదH4480 జరిగినది మోస కరముH8267, పర్వతములమీదH2022 చేసిన ఘోష నిష్‌ప్రయోజనము, నిశ్చయముగాH403 మా దేవుడైనH430 యెహోవావలనH3068 ఇశ్రాయేలునకుH3478 రక్షణ కలుగునుH8668.

Truly in vain is salvation hoped for from the hills, and from the multitude of mountains: truly in the LORD our God is the salvation of Israel.
24

అయినను మా బాల్యముH5271నుండిH4480 లజ్జాకరమైనH1322 దేవత మా పితరులH1 కష్టార్జితమునుH3018, వారి గొఱ్ఱలనుH6629 వారి పశువులనుH1241 వారి కుమారులనుH1121 వారి కుమార్తెలనుH1323 మింగివేయుచున్నదిH398.

For shame hath devoured the labour of our fathers from our youth; their flocks and their herds, their sons and their daughters.
25

సిగ్గునొందినవారమైH1322 సాగిలపడుదముH7901 రండి, మనము కనబడకుండH3639 అవమానము మనలను మరుగుచేయునుH3680 గాక; మన దేవుడైనH430 యెహోవాH3068 మాట వినH8085H3808 మనమునుH587 మన పితరులునుH1 మన బాల్యముH5271నుండిH4480 నేటిH3117వరకుH5704 మన దేవుడైనH430 యెహోవాకుH3068 విరోధముగా పాపము చేసినవారముH2398.

We lie down in our shame, and our confusion covereth us: for we have sinned against the LORD our God, we and our fathers, from our youth even unto this day, and have not obeyed the voice of the LORD our God.

యిర్మీయా అధ్యాయము 4

1

ఇదే యెహోవాH3068 వాక్కుH5002ఇశ్రాయేలూH3478, నీవు తిరిగి రానుద్దేశించినH7725యెడలH518 నా యొద్దకేH413 రావలెనుH7725, నీవు ఇటు అటుH5493 తిరుగుట మానిH3808 నీ హేయక్రియలనుH8251 నా సన్నిధిH6440నుండిH4480 తొలగించిH5110

If thou wilt return, O Israel, saith the LORD, return unto me: and if thou wilt put away thine abominations out of my sight, then shalt thou not remove.
2

సత్యమునుబట్టియుH571 న్యాయమును బట్టియుH4941 నీతినిబట్టియుH6666 యెహోవాH3068 జీవముH2416తోడని ప్రమా ణముచేసినH7650యెడల జనములుH1471 ఆయనయందు తమకు ఆశీర్వా దము కలుగుననుకొందురుH1288, ఆయనయందే అతిశయపడుదురుH1984.

And thou shalt swear, The LORD liveth, in truth, in judgment, and in righteousness; and the nations shall bless themselves in him, and in him shall they glory.
3

యూదావారికినిH3063 యెరూషలేముH3389 నివాసులకునుH376 యెహోవాH3068 ఈలాగు సెలవిచ్చుచున్నాడుH559ముళ్లపొదలH6975లోH413 విత్తనములు చల్లకH408 మీ బీడుపొలమునుH5215 దున్నుడిH5214.

For thus saith the LORD to the men of Judah and Jerusalem, Break up your fallow ground, and sow not among thorns.
4

అవిధేయులైH6190 యుండుట మానుకొనిH5493 మీ దుష్టH7455క్రియలనుH4611 బట్టిH4480 యెవడును ఆర్పివేయH3518లేనంతగాH6435 నా ఉగ్రతH2534 అగ్నివలెH784 కాల్చH1197కుండుH369నట్లు యూదాH3063వారలారాH376, యెరూషలేముH3389 నివాసులారాH3427, యెహోవాకుH3068 లోబడియుండుడిH4135.

Circumcise yourselves to the LORD, and take away the foreskins of your heart, ye men of Judah and inhabitants of Jerusalem: lest my fury come forth like fire, and burn that none can quench it, because of the evil of your doings.
5

యూదాలోH3063 సమాచారము ప్రకటించుడిH5046, యెరూషలేములోH3389 చాటించుడిH8085, దేశములోH776 బూరH7782 ఊదుడిH8628, గట్టిగా హెచ్చరిక చేయుడిH559, ఎట్లనగాప్రాకారముగలH4013 పట్టణ ములH5892లోనికిH413 పోవునట్లుగాH935 పోగైH4390 రండిH622.

Declare ye in Judah, and publish in Jerusalem; and say, Blow ye the trumpet in the land: cry, gather together, and say, Assemble yourselves, and let us go into the defenced cities.
6

సీయోనుH6726 చూచునట్లు ధ్వజముH5251 ఎత్తుడిH5375; పారిపోయి తప్పించుకొనుటకుH5756 ఆలస్యముH5975 చేయకుడనిH408 చెప్పుడి; యెహోవాH3068నగు నేను ఉత్తరదిక్కుH6828నుండిH4480 కీడునుH7451 రప్పించుచున్నానుH935, గొప్పH1419 నాశనమునుH7667 రప్పించుచున్నానుH935,

Set up the standard toward Zion: retire, stay not: for I will bring evil from the north, and a great destruction.
7

పొదలలోH5441 నుండిH4480 సింహముH738 బయలుదేరియున్నదిH5927; జనములH1471 వినాశకుడుH7843 బయలుదేరియున్నాడుH3318, నీ దేశమునుH776 నాశనముH8047 చేయుటకుH7760 అతడు ప్రయాణమైH5265 తన నివాసమునుH3427 విడిచి యున్నాడుH369, నీ పట్టణములుH5892 పాడై నిర్జనముగానుండునుH5327.

The lion is come up from his thicket, and the destroyer of the Gentiles is on his way; he is gone forth from his place to make thy land desolate; and thy cities shall be laid waste, without an inhabitant.
8

ఇందుకైH5921 గోనెపట్టH8242 కట్టుకొనుడిH2296; రోదనము చేయుడిH5594, కేకలు వేయుడిH3213, యెహోవాH3068 కోపాH639గ్నిH2740 మనమీదికిH4480 రాకుండH7725 మానిపోలేదుH3808;

For this gird you with sackcloth, lament and howl: for the fierce anger of the LORD is not turned back from us.
9

ఇదే యెహోవాH3068 వాక్కుH5002. ఆH1931 దినమునH3117 రాజునుH4428 అధిపతులునుH8269 ఉన్మత్తులH6గుదురుH1961 యాజకులుH3548 విభ్రాంతి నొందుదురుH8074, ప్రవక్తలుH5030 విస్మయ మొందుదురుH8539.

And it shall come to pass at that day, saith the LORD, that the heart of the king shall perish, and the heart of the princes; and the priests shall be astonished, and the prophets shall wonder.
10

అప్పుడు నేనిట్లంటినిH559కటకటా, యెహోవాH3069 ప్రభువాH136, ఖడ్గముH2719 హత్యH5315చేయుచుండగాH5060 నీవుమీకు క్షేమముH7965 కలుగుననిH1961 చెప్పి నిశ్చయముగాH403H2088 ప్రజలనుH5971 యెరూషలేమునుH3389 బహుగా మోసపుచ్చితివిH5377.

Then said I, Ah, Lord GOD! surely thou hast greatly deceived this people and Jerusalem, saying, Ye shall have peace; whereas the sword reacheth unto the soul.
11

H1931 కాలమునH6256H2088 జనులకునుH5971 యెరూషలేమునకునుH3389 ఈలాగు చెప్పబడునుH559 అరణ్యమందుH4057 చెట్లులేని మెట్టలమీదనుండిH8205 వడH6703గాలిH7307 నా జనులH5971 కుమార్తెతట్టుH1323 విసరుచున్నది; అది తూర్పార పట్టుటH2219కైననుH3808 శుద్ధి చేయుటకైననుH1305 తగినది కాదుH3808.

At that time shall it be said to this people and to Jerusalem, A dry wind of the high places in the wilderness toward the daughter of my people, not to fan, nor to cleanse,
12

అంతకంటె మిక్కుటమైనH4392 గాలిH7307 నామీద కొట్టుచున్నదిH935. ఇప్పుడుH6258 వారిమీదికి రావలసినH935 తీర్పులుH4941 సెలవిత్తునుH11696 అని యెహోవాH3068 చెప్పుచున్నాడు.

Even a full wind from those places shall come unto me: now also will I give sentence against them.
13

మేఘములుH6051 కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడుH5927, ఆయన రథములుH4818 సుడిగాలివలెH5492 నున్నవి, ఆయన గుఱ్ఱములుH5483 గద్దలH5404కంటెH4480 వేగముగలవిH7043, అయ్యోH188, మనము దోపుడు సొమ్మయితివిుH7703.

Behold, he shall come up as clouds, and his chariots shall be as a whirlwind: his horses are swifter than eagles. Woe unto us! for we are spoiled.
14

యెరూష లేమాH3389, నీవు రక్షింపబడునట్లుH3467 నీ హృదయముH3820లోనుండిH4480 చెడుతనముH7451 కడిగివేసికొనుముH3526, ఎన్నాళ్లH4970వరకుH5704 నీ దుష్టాH205భి ప్రాయములుH4284 నీకు కలిగిH3885యుండునుH7130?

O Jerusalem, wash thine heart from wickedness, that thou mayest be saved. How long shall thy vain thoughts lodge within thee?
15

దానుH1835 ప్రదేశమునH4480 నొకడుH6963 ప్రకటన చేయుచున్నాడుH5046, కీడుH205 వచ్చుచున్నదని ఎఫ్రాయిముH669 కొండలH2022యందొకడుH4480 చాటించుచున్నాడుH8085,

For a voice declareth from Dan, and publisheth affliction from mount Ephraim.
16

ముట్టడి వేయువారుH5341 దూరH4801దేశముH776నుండిH4480 వచ్చిH935 యూదాH3063 పట్టణములనుH5892 పట్టుకొందుమని బిగ్గరగా అరచుచున్నారనిH6963 యెరూషలేమునుH3389గూర్చిH5921 ప్రకటనచేయుడిH8085, జనములకుH1471 తెలియజేయుడిH2142.

Make ye mention to the nations; behold, publish against Jerusalem, that watchers come from a far country, and give out their voice against the cities of Judah.
17

ఆమె నామీదH5921 తిరుగుబాటు చేసెనుH4784 గనుకH3588 వారు చేనిH7704కాపరులవలెH8104 దానిచుట్టుH4480 ముట్టడిH5439వేతురుH1961; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

As keepers of a field, are they against her round about; because she hath been rebellious against me, saith the LORD.
18

నీ ప్రవర్తనయుH1870 నీ క్రియ లునుH4611 వీటినిH428 నీమీదికి రప్పించెనుH6213. నీ చెడుతనమేH7451 దీనికిH2063 కారణము, ఇది చేదుగానున్నదిH4751 గదాH3588, నీ హృదయముH3820 నంటుచున్నదిH5060 గదా?H3588

Thy way and thy doings have procured these things unto thee; this is thy wickedness, because it is bitter, because it reacheth unto thine heart.
19

నా కడుపుH4578, నా కడుపుH4578, నా అంతరంగములోH3820 నా కెంతోH7023 వేదనగానున్నదిH3176; నా గుండెH3820 నరములు, నా గుండెH3820 కొట్టుకొనుచున్నదిH1993, తాళH2790లేనుH3808; నా ప్రాణమాH5315, బాకాH7782నాదము వినబడుచున్నదిH6963 గదాH3588, యుద్ధH4421ఘోషH8643 నీకు వినబడుచున్నదిH6963 గదాH3588?

My bowels, my bowels! I am pained at my very heart; my heart maketh a noise in me; I cannot hold my peace, because thou hast heard, O my soul, the sound of the trumpet, the alarm of war.
20

కీడుH7667 వెంటH5921 కీడుH7667 వచ్చుచున్నది, దేశH776మంతయుH3605 దోచుకొనబడుచున్నదిH7703, నా గుడారములునుH168 హఠాత్తుగానుH6597 నిమిషములోH7281 నా డేరా తెరలునుH3407 దోచు కొనబడియున్నవిH7703.

Destruction upon destruction is cried; for the whole land is spoiled: suddenly are my tents spoiled, and my curtains in a moment.
21

నేను ఎన్నాళ్లుH4970 ధ్వజమునుH5251 చూచు చుండవలెనుH7200 బూరH7782ధ్వనిH6963 నేనెన్నాళ్లు వినుచుండవలెనుH8085?

How long shall I see the standard, and hear the sound of the trumpet?
22

నా జనులుH5971 అవివేకులుH191 వారు నన్నెరుH3045గరుH3808, వారుH1992 మూఢు లైనH5530 పిల్లలుH1121 వారికిH1992 తెలివిH995లేదుH3808, కీడుచేయుటకుH7489 వారికిH1992 తెలియునుH2450 గాని మేలు చేయుటకుH3190 వారికి బుద్దిH3045 చాలదుH3808.

For my people is foolish, they have not known me; they are sottish children, and they have none understanding: they are wise to do evil, but to do good they have no knowledge.
23

నేను భూమినిH776 చూడగాH7200 అది నిరాకారముగానుH8414 శూన్యముగానుH922 ఉండెను; ఆకాశముతట్టుH8064 చూడగా అచ్చట వెలుగుH216లేకపోయెనుH369.

I beheld the earth, and, lo, it was without form, and void; and the heavens, and they had no light.
24

పర్వతములనుH2022 చూడగాH7200 అవి కంపించుచున్నవిH7493 కొండలH1389న్నియుH3605 కదులుచున్నవిH7043.

I beheld the mountains, and, lo, they trembled, and all the hills moved lightly.
25

నేను చూడగాH7200 నరుడొకడునుH120 లేకపోయెనుH369, ఆకాశH8064పక్షులH5775న్నియుH3605 ఎగిరిపోయియుండెనుH5074.

I beheld, and, lo, there was no man, and all the birds of the heavens were fled.
26

నేను చూచుచుండగాH7200 ఫలవంతమైన భూమిH3759 యెడారి ఆయెనుH4057, అందులోని పట్టణముH5892లన్నియుH3605 యెహోవాH3068 కోపాH639గ్నికిH2740 నిలువలేకH6440 ఆయన యెదుటH4480 నుండకుండH6440 పడగొట్టబడియుండెనుH5422.

I beheld, and, lo, the fruitful place was a wilderness, and all the cities thereof were broken down at the presence of the LORD, and by his fierce anger.
27

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559ఈదేశH776మంతయుH3605 పాడగునుH8077 గానిH3588 నిశ్శేషముగా దాని నాశనముH3617 చేయH6213నుH3808.

For thus hath the LORD said, The whole land shall be desolate; yet will I not make a full end.
28

దానినిH2063బట్టిH5921 భూమిH776 దుఃఖించుచున్నదిH56, పైనH4480 ఆకాశముH4605 కారు కమ్మి యున్నదిH6937, అయితేH5921 నేను దానిని నిర్ణయించినప్పుడుH2161 మాట ఇచ్చితినిH1696, నేను పశ్చాత్తాపH5162 పడుటలేదుH3808 రద్దుచేయుటH7725లేదుH3808.

For this shall the earth mourn, and the heavens above be black: because I have spoken it, I have purposed it, and will not repent, neither will I turn back from it.
29

రౌతులునుH6571 విలు కాండ్రునుH7198 చేయు ధ్వనిH6963 విని పట్టణస్థుH5892లందరుH3605 పారిపోవు చున్నారుH1272, తుప్పలలోH5645 దూరుచున్నారుH935, మెట్టలకుH3710 ఎక్కుచున్నారుH5927, ప్రతిH3605 పట్టణముH5892 నిర్జనమాయెను వాటిలొH2004 నివాసుH3427లెవరునుH376 లేరుH369,

The whole city shall flee for the noise of the horsemen and bowmen; they shall go into thickets, and climb up upon the rocks: every city shall be forsaken, and not a man dwell therein.
30

దోచుకొన బడినH7703దానాH859, నీవేమిH4100 చేయుదువుH6213? రక్త వర్ణH8144వస్త్రములు కట్టుకొనిH3847 సువర్ణH2091 భూషణ ములుH5716 ధరించి కాటుకచేతH6320 నీ కన్నులు పెద్దవిగా చేసి కొనుచున్నావేH3302; నిన్ను నీవుH5869 అలంకరించుకొనుటH5710 వ్యర్థమేH7723; నీ విటకాండ్రుH5689 నిన్ను తృణీకరించుదురుH3988, వారే నీ ప్రాణముH5315 తీయ జూచుచున్నారుH1245.

And when thou art spoiled, what wilt thou do? Though thou clothest thyself with crimson, though thou deckest thee with ornaments of gold, though thou rentest thy face with painting, in vain shalt thou make thyself fair; thy lovers will despise thee, they will seek thy life.
31

ప్రసవవేదనపడుH2470 స్త్రీ కేకలువేయునట్లుH6963, తొలికానుపు కనుచుH1069 వేదనపడుH6869 స్త్రీ కేకలువేయునట్లుH6963 సీయోనుH6726కుమార్తెH1323 అయ్యో, నాకు శ్రమH188, నరహంతకులపాలైH2026 నేను మూర్చిల్లుచున్నానుH5888 అని యెగరోజుచుH3306 చేతుH3709లార్చుచుH6566 కేకలువేయుటH6963 నాకు విన బడుచున్నదిH8085.

For I have heard a voice as of a woman in travail, and the anguish as of her that bringeth forth her first child, the voice of the daughter of Zion, that bewaileth herself, that spreadeth her hands, saying, Woe is me now! for my soul is wearied because of murderers.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 24

1

అయిదుG4002 దినములైనG2250 తరువాతG3326 ప్రధానయాజకుడైనG749 అననీయయుG367, కొందరు పెద్దలునుG4245, తెర్తుల్లుG5061 అను ఒకG5100 న్యాయవాదియుG5061 కైసరయకు వచ్చిG2597, పౌలుG3972మీద తెచ్చినG2596 ఫిర్యాదు అధిపతికిG2232 తెలియజేసిరిG1718.

And after five days Ananias the high priest descended with the elders, and with a certain orator named Tertullus, who informed the governor against Paul.
2

పౌలుG3972 రప్పింపబడినప్పుడుG2564 తెర్తుల్లుG5061 అతనిమీదG846 నేరముమోపG2723 నారంభించిG756 యిట్లనెను–G3004

And when he was called forth, Tertullus began to accuse him, saying, Seeing that by thee we enjoy great quietness, and that very worthy deeds are done unto this nation by thy providence,
3

మహాఘనతవహించినG2903 ఫేలిక్సాG5344, మేము తమG4675వలనG1223 ఎంతోG4183 నెమ్మదిG1515 అనుభవించుచున్నామనియుG5177, ఈG5129 దేశజనమునకుG1484 సంభవించిన అనేకమైన కీడులుG2735 తమG4674 పరామర్శG4307చేతG1223 దిద్దుబాటవుచున్నవనియుG1096 ఒప్పుకొనిG588, మేము సకల విధములనుG3839 సకల స్థలములలోనుG3837 పూర్ణG3956 కృతజ్ఞతG2169తోG3326 అంగీకరించుచున్నాముG588.

We accept it always, and in all places, most noble Felix, with all thankfulness.
4

నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండ మేముG2257 క్లుప్తముగా చెప్పుకొనుదానినిG4935 తమరుG4674 ఎప్పటివలె శాంతముగాG1932 వినవలెననిG191 వేడుకొనుచున్నానుG3870.

Notwithstanding, that I be not further tedious unto thee, I pray thee that thou wouldest hear us of thy clemency a few words.
5

G5126 మనుష్యుడుG435 పీడవంటివాడునుG3061, భూలోకG3625మందున్నG2596 సకలమైనG3956 యూదులనుG2453 కలహమునకుG4714 రేపువాడునుG2795, నజరేయులG3480 మతభేదమునకుG139 నాయకుడునైయున్నట్టుG4414 మేము కనుగొంటిమిG2147,

For we have found this man a pestilent fellow, and a mover of sedition among all the Jews throughout the world, and a ringleader of the sect of the Nazarenes:
6

మరియుG2532 ఇతడుG3739 దేవాలయమునుG2411 అపవిత్రము చేయుటకుG953 యత్నపడెనుG3985 గనుక మేము అతనిG846 పట్టుకొంటిమిG2902.

Who also hath gone about to profane the temple: whom we took, and would have judged according to our law.
7

తమరుG4674 విమర్శించినG2919 యెడల

But the chief captain Lysias came upon us, and with great violence took him away out of our hands,
8

మేముG2249 ఇతనిమీదG846 మోపుచున్నG2723 నేరముG5130లన్నియుG3956 తమకేG846 తెలియవచ్చుననిG1921 చెప్పెను.

Commanding his accusers to come unto thee: by examining of whom thyself mayest take knowledge of all these things, whereof we accuse him.
9

యూదుG2453లందుకుG2532 సమ్మతించిG4934 యీ మాటలుG5023 నిజమేG3779 అనిG2192 చెప్పిరిG5335.

And the Jews also assented, saying that these things were so.
10

అప్పుడుG1161 అధిపతిG2232–మాటలాడుమనిG3004 పౌలునకుG3972 సైగచేయగాG3506 అతడిట్లనెనుG611 తమరుG4571 బహుG4183 సంవత్సరములG2094నుండిG5607 యీG5129 జనమునకుG1484 న్యాయాధిపతులైయున్నారనిG2923 యెరిగిG1987 నేనుG1683 ధైర్యముతోG2115సమాధానము చెప్పుకొనుచున్నాను.G626

Then Paul, after that the governor had beckoned unto him to speak, answered, Forasmuch as I know that thou hast been of many years a judge unto this nation, I do the more cheerfully answer for myself:
11

యెరూషలేముG2419లోG1722 ఆరాధించుటకుG4352 నేను వెళ్లినG305నాటG3739నుండిG575 పండ్రెండుG1177 దినములుG2250 మాత్రమేG4119 అయినదనిG1526 తమరుG4675 విచారించి తెలిసికొనG1097వచ్చునుG1410.

Because that thou mayest understand, that there are yet but twelve days since I went up to Jerusalem for to worship.
12

దేవాలయముG2411లోG1722 నేమిG3777, సమాజమందిరములG4864లోG1722 నేమిG3777, పట్టణముG4172లోG2596నేమిG3777, నేనుG3165 ఎవనిG5100తోనుG4314 తర్కించుటయైననుG1256, జనులనుG3793 గుమికూర్చుటG4160యైననుG2228 వారు చూడG2147లేదుG3777.

And they neither found me in the temple disputing with any man, neither raising up the people, neither in the synagogues, nor in the city:
13

మరియుG2532 వారు ఇప్పుడుG3568 నామీదG3450 మోపుG2723 నేరములనుG4012 తమరికి ఋజువుపరచG3936లేరుG3777.

Neither can they prove the things whereof they now accuse me.
14

ధర్మశాస్త్రG3551మందునుG2596 ప్రవక్తల గ్రంథముG4396లయందునుG3588 వ్రాయబడిG1125యున్నవన్నియుG3956నమ్మిG4100,

But this I confess unto thee, that after the way which they call heresy, so worship I the God of my fathers, believing all things which are written in the law and in the prophets:
15

నీతిమంతులకునుG1342 అనీతిమంతులకునుG9 పునరుత్థానముG386 కలుగG1510బోవుచున్నదనిG3195 వీరు నిరీక్షించుచున్నట్టు నేనుకూడG2532 దేవునిG2316యందుG1519 నిరీక్షణG1680యుంచిG2192, వారు మతభేదమనిG139 పేరుపెట్టుG3004G5124 మార్గముG3598చొప్పునG2596 నా పితరులG3956 దేవునినిG2316 సేవించుచున్నాననిG3000 తమరియెదుటG4671 ఒప్పుకొనుచున్నానుG3670.

And have hope toward God, which they themselves also allow, that there shall be a resurrection of the dead, both of the just and unjust.
16

G5129 విధమునG1722 నేనునుG846 దేవునిG2316యెడలనుG4314 మనుష్యులయెడలనుG444 ఎల్లప్పుడుG1275 నా మనస్సాక్షిG677 నిర్దోషమైనదిగాG4893 ఉండునట్లుG2192 అభ్యాసము చేసికొనుచున్నానుG778.

And herein do I exercise myself, to have always a conscience void of offence toward God, and toward men.
17

కొన్నిG4119 సంవత్సరములైనG2094 తరువాతG1223 నేను నాG3450 స్వజనులకుG1519 దానద్రవ్యమునుG1654 కానుకలునుG4376 అప్పగించుటకుG4160 వచ్చితినిG3854.

Now after many years I came to bring alms to my nation, and offerings.
18

నేను శుద్ధి చేసికొనినవాడనైG48 యీలాగు అప్పగించుచుండగాG1722 వారు దేవాలయముG2411లోG1722 నన్నుG3165 చూచిరిG2147. నేను గుంపుకూర్చిG3793 యుండలేదుG3761, నావలన అల్లరిG2351 కాలేదుG3761. ఆసియG773నుండిG575 వచ్చిన కొందరుG5100 యూదులుG2453 ఉండిరి;

Whereupon certain Jews from Asia found me purified in the temple, neither with multitude, nor with tumult.
19

నాG3165మీదG4314 వారికేమైన ఉన్నG1536యెడలG2192 వారే తమరిG4675 సన్నిధికివచ్చిG3918 నామీద నేరము మోపవలసియుండెనుG2723.

Who ought to have been here before thee, and object, if they had ought against me.
20

లేదాG2288, నేనుG3450 మహాసభG4892యెదుటG1909 నిలిచియున్నప్పుడుG2476, మృతులG3498 పునరుత్థానమునుG386గూర్చిG4012 నేడుG4594 వారిG5216యెదుటG5259 విమర్శింపబడుచున్నాననిG2919

Or else let these same here say, if they have found any evil doing in me, while I stood before the council,
21

వారిG846మధ్యG1722 నిలువబడిG2476 నేను బిగ్గరగాG2896 చెప్పిన యీG5026 యొక్కG3391 మాటG5456 విషయమైG4012 తప్ప నాG1698యందుG1722 మరి ఏG1536 నేరమైననుG92 వీరు కనుగొనియుంటేG2147 వీరైనG846 చెప్పవచ్చుననెనుG2036.

Except it be for this one voice, that I cried standing among them, Touching the resurrection of the dead I am called in question by you this day.
22

ఫేలిక్సుG5344 ఈ మార్గమునుG3598గూర్చిG4012 బాగుగా ఎరిగినవాడైG1492–సహస్రాధిపతియైనG5506 లూసియG3079 వచ్చినప్పుడుG2579 మీG5209 సంగతిG2596 నేను విచారించి తెలిసికొందుననిG1231 చెప్పిG2036 విమర్శ నిలుపుచేసెనుG306.

And when Felix heard these things, having more perfect knowledge of that way, he deferred them, and said, When Lysias the chief captain shall come down, I will know the uttermost of your matter.
23

మరియుG5037 అతనిG846 విడిగా కావలిలో ఉంచిG5083, అతనిG846కిG4334 పరిచారము చేయుటకుG5256 అతనిG846 స్వజనులలోG2398 ఎవరిని ఆటంకG2967పరచకూడదనిG3367 శతాధిపతికిG1543 ఆజ్ఞాపించెనుG1299.

And he commanded a centurion to keep Paul, and to let him have liberty, and that he should forbid none of his acquaintance to minister or come unto him.
24

కొన్నిG5100 దినములైనG2250 తరువాతG3326 ఫేలిక్సుG5344 యూదురాG2453లైనG5607 ద్రుసిల్లG1409 అను తనG848 భార్యG1135తోకూడG4862 వచ్చిG3854 పౌలునుG3972 పిలిపించిG3343, క్రీస్తుG5547యేసుG2424నందలిG1519 విశ్వాసముG4102నుగూర్చిG4012 అతడు బోధింపగా వినెనుG191.

And after certain days, when Felix came with his wife Drusilla, which was a Jewess, he sent for Paul, and heard him concerning the faith in Christ.
25

అప్పుG1161డతడుG846 నీతినిG1343 గూర్చియుG4012 ఆశానిగ్రహమునుG1466 గూర్చియు రాబోవుG1510 విమర్శనుగూర్చియుG2917 ప్రసంగించుచుండగా ఫేలిక్సుG5344 మిగుల భయపడిG1719–ఇప్పటికిG3568 వెళ్లుముG4198, నాకు సమయమైనG2540 నిన్నుG4571 పిలువనంపింతునని చెప్పెనుG3333

And as he reasoned of righteousness, temperance, and judgment to come, Felix trembled, and answered, Go thy way for this time; when I have a convenient season, I will call for thee.
26

తరువాత పౌలుG3972వలనG5259 తనకు ద్రవ్యముG5536 దొరుకుననిG1325 ఆశించిG1679, మాటిమాటికిG4437 అతనినిG846 పిలిపించిG3343 అతనితోG846 సంభాషణ చేయుచుండెనుG3656.

He hoped also that money should have been given him of Paul, that he might loose him: wherefore he sent for him the oftener, and communed with him.
27

రెండు సంవత్సరములైన తరువాత ఫేలిక్సుకుG5344 ప్రతిగా పోర్కియుG4201 ఫేస్తుG5347 వచ్చెనుG2983. అప్పుడు ఫేలిక్సుG5344 యూదులG2453చేత మంచి వాడనిపించుకొనవలెనని కోరిG5485, పౌలునుG3972 బంధకములలోనేG1210 విడిచిపెట్టి పోయెనుG2641.

But after two years Porcius Festus came into Felix' room: and Felix, willing to shew the Jews a pleasure, left Paul bound.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.