Day 284
Day 285 : యిర్మీయా 1-2 & అపొస్తలుల కార్యములు 23
Day 286

యిర్మీయా అధ్యాయము 1

1

బెన్యామీనుH1144దేశమందలిH776 అనాతోతులోH6068 కాపురమున్న యాజకులలోH3548 ఒకడైH4480, హిల్కీయాH2518 కుమారుడైనH1121 యిర్మీయాH3414 వాక్యములుH1697

The words of Jeremiah the son of Hilkiah, of the priests that were in Anathoth in the land of Benjamin:
2

ఆమోనుH526 కుమారుడైనH1121 యోషీయాH2977 యూదాకుH3063 రాజైH4428 యుండగా అతని యేలుబడిH4427 పదుమూడవH6240 సంవత్సరమునH8141 యెహోవాH3068 వాక్కుH1697 యిర్మీయాకుH3414 ప్రత్యక్ష మాయెనుH1961.

To whom the word of the LORD came in the days of Josiah the son of Amon king of Judah, in the thirteenth year of his reign.
3

మరియు యోషీయాH2977 కుమారుడగుH1121 యెహో యాకీముH3079 యూదాకుH3063 రాజైయుండగానుH4428, యోషీయాH2977 కుమారుడగుH1121 సిద్కియాH6667 యూదాకుH3063 రాజైH4428 యుండగాను, అతని యేలుబడిH4427 పదునొకండవH6249 సంవత్సH8141రాంతముH8552వరకునుH5702, అనగా ఆ సంవత్సరమునH8141 అయిదవH2549 నెలలోH2320 యెరూషలేముH3389 చెరదీసికొని పోబడుH1540 వరకునుH5704 ఆ వాక్కుH1697 ప్రత్యక్షమగు చుండెనుH1961.

It came also in the days of Jehoiakim the son of Josiah king of Judah, unto the end of the eleventh year of Zedekiah the son of Josiah king of Judah, unto the carrying away of Jerusalem captive in the fifth month.
4

యెహోవాH3068వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

Then the word of the LORD came unto me, saying,
5

గర్భములోH990 నేను నిన్ను రూపింపకH3335 మునుపేH2962 నిన్నెరిగితినిH3045, నీవు గర్భముH7358నుండిH4480 బయలుపడకH3318 మునుపే H2962నేను నిన్ను ప్రతిష్ఠించితినిH6942, జనములకుH1471 ప్రవక్తగాH5030 నిన్ను నియమించితినిH5414.

Before I formed thee in the belly I knew thee; and before thou camest forth out of the womb I sanctified thee, and I ordained thee a prophet unto the nations.
6

అందుకు అయ్యోH162 ప్రభువగుH136 యెహోవాH3068, చిత్తగించుముH2009 నేనుH595 బాలుడనేH5288; మాటలాడుటకుH1696 నాకు శక్తిH3045 చాలదనిH3808 నేననగా

Then said I, Ah, Lord GOD! behold, I cannot speak: for I am a child.
7

యెహోవాH3068 నాకీలాగుH413 సెలవిచ్చెనుH559నేనుH595 బాలుడH5288ననH559వద్దుH408; నేను నిన్ను పంపుH7971వారందరిH3605యొద్దకుH5921 నీవు పోవH1980లెనుH834, నీకాజ్ఞాపించినH6680 సంగతులన్నియుH3605 చెప్పH1696 వలెనుH834.

But the LORD said unto me, Say not, I am a child: for thou shalt go to all that I shall send thee, and whatsoever I command thee thou shalt speak.
8

వారికి భయH3372పడకుముH408, నిన్ను విడిపించుటకుH5337 నేనుH589 నీకు తోడైయున్నానుH854; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Be not afraid of their faces: for I am with thee to deliver thee, saith the LORD.
9

అప్పుడు యెహోవాH3068 చేయిH3027 చాపిH7971 నా నోరుH6310ముట్టిH5060 యీలాగు సెలవిచ్చెనుH559ఇదిగోH2009 నేను నీ నోటH6310 నా మాటలుH1697 ఉంచియున్నానుH5414.

Then the LORD put forth his hand, and touched my mouth. And the LORD said unto me, Behold, I have put my words in thy mouth.
10

పెల్లగించుటకునుH5428 విరుగగొట్టుటకునుH5422, నశింపజేయుటకునుH6 పడద్రోయుటకునుH2040, కట్టుటకునుH1129 నాటుటకునుH5193 నేను ఈH2088 దినమునH3117 జనములH1471 మీదనుH5921 రాజ్య ములH4467మీదనుH5921 నిన్ను నియమించియున్నానుH6485.

See, I have this day set thee over the nations and over the kingdoms, to root out, and to pull down, and to destroy, and to throw down, to build, and to plant.
11

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యిర్మీయాH3414, నీH859కేమిH4100 కనబడుచున్నదనిH7200 సెలవిచ్చెనుH559. అందుకుబాదముచెట్టుH8247 చువ్వH4731 కనబడుచున్నదనిH7200 నేననగాH559

Moreover the word of the LORD came unto me, saying, Jeremiah, what seest thou? And I said, I see a rod of an almond tree.
12

యెహోవాH3068నీవు బాగుగాH3190 కనిపెట్టితివిH7200; నేను చెప్పినH559 వాక్యమునుH1697 నెరవేర్చుటకుH6213 నేనుH589 ఆతుర పడుH8245చున్నాననెనుH5921.

Then said the LORD unto me, Thou hast well seen: for I will hasten my word to perform it.
13

రెండవమారుH8145 యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961నీH859కేమిH4100 కనబడుచున్నదనిH7200 సెలవియ్యగాH559 నేనుH589మసలుచున్నH5301 బానH5518 నాకు కనబడుచున్నదిH7200; దాని ముఖముH6440 ఉత్తరH6828 దిక్కునకుH4480 తిరిగియున్నH6440దంటినిH559.

And the word of the LORD came unto me the second time, saying, What seest thou? And I said, I see a seething pot; and the face thereof is toward the north.
14

అందుకు యెహోవాH3068 ఈలాగు సెలవిచ్చెనుH559ఉత్తరH6828 దిక్కునుండిH4480 కీడుH7451 బయలుదేరి యీ దేశH776నివాసుH3427లందరిH3605మీదికిH5921 వచ్చునుH6605.

Then the LORD said unto me, Out of the north an evil shall break forth upon all the inhabitants of the land.
15

ఇదిగోH2009 నేను ఉత్తరదిక్కునH6828 నున్న రాజ్యములH4467 సర్వH3605వంశస్థు లనుH4940 పిలిచెదనుH7121, వారు వచ్చిH935 ప్రతివాడునుH376 యెరూషలేముH3389 గుమ్మములలోనుH8179, యెరూషలేముH3389 చుట్టునున్నH5439 ప్రాకారముH2346 లన్నిటికిH3605 ఎదురుగానుH5921, యూదాH3063పట్టణముH5892లన్నిటికిH3605 ఎదురు గానుH5921 తమ సింహాసనములనుH3678 స్థాపింతురుH5414.

For, lo, I will call all the families of the kingdoms of the north, saith the LORD; and they shall come, and they shall set every one his throne at the entering of the gates of Jerusalem, and against all the walls thereof round about, and against all the cities of Judah.
16

అప్పుడు యెరూషలేముH3389 వారు నన్ను విడిచిH5800 అన్యH312దేవతలకుH430 ధూపము వేసిH6999, తమ చేతులుH3027 రూపించినH4639 వాటికి నమస్కరించుటH7812 యను తమ చెడుతనH7451మంతటినిబట్టిH3605 నేను వారిని గూర్చినH5921 నా తీర్పులుH4941 ప్రకటింతునుH1696.

And I will utter my judgments against them touching all their wickedness, who have forsaken me, and have burned incense unto other gods, and worshipped the works of their own hands.
17

కాబట్టి నీవుH859 నడుముH4975కట్టు కొనిH247 నిలువబడిH6965 నేనుH595 నీకాజ్ఞాపించునH6680దంతయుH3605 వారిH853కిH413 ప్రకటనచేయుముH1696; భయH2865పడకుముH408 లేదాH6435 నేను వారి యెదుటH6440 నీకు భయము పుట్టింతునుH2865.

Thou therefore gird up thy loins, and arise, and speak unto them all that I command thee: be not dismayed at their faces, lest I confound thee before them.
18

యూదాH3063 రాజులH4428 యొద్దకు గాని ప్రధానులయొద్దకుH8269 గాని యాజకులయొద్దకుH3548 గాని దేశH776నివాసులయొద్దకుH5971 గాని, యీ దేశH776మంతటిలోH3605 నీవెక్కడికి పోయినను, ప్రాకారముగలH4013 పట్టణముగానుH5892 ఇనుపH1270స్తంభముగానుH5982 ఇత్తడిH5178 గోడలుH2346 గాను నీవుండుH2009నట్లుH589 ఈ దినమునH3117 నిన్ను నియమించియున్నానుH5414.

For, behold, I have made thee this day a defenced city, and an iron pillar, and brasen walls against the whole land, against the kings of Judah, against the princes thereof, against the priests thereof, and against the people of the land.
19

వారు నీతోH413 యుద్ధము చేతురుH3898 గాని నిన్ను విడిపించుటకుH5337 నేనుH589 నీకు తోడైH854 యున్నందున వారు నీపైని విజయముH3201 పొంద జాలరుH3808; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

And they shall fight against thee; but they shall not prevail against thee; for I am with thee, saith the LORD, to deliver thee.

యిర్మీయా అధ్యాయము 2

1

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559.

Moreover the word of the LORD came to me, saying,
2

నీవు వెళ్లిH1980 యెరూషలేముH3389 నివాసుల చెవులలోH241 ఈ సమాచారముH3541 ప్రకటింపుముH559. యెహోవాH3068 సెలవిచ్చునH559దేమనగానీవు అరణ్యములోనుH4057, విత్తనములు వేయH2232దగనిH3808దేశములోనుH776, నన్ను వెంబడించుచుH1980 నీ ¸యవనకాలములోH5271 నీవు చూపిన అనురాగమునుH2617 నీ వైవాహికH3623 ప్రేమనుH160 నేను జ్ఞాపకము చేసికొనుచున్నానుH2142.

Go and cry in the ears of Jerusalem, saying, Thus saith the LORD; I remember thee, the kindness of thy youth, the love of thine espousals, when thou wentest after me in the wilderness, in a land that was not sown.
3

అప్పుడు ఇశ్రాయేలుH3478 యెహోవాకుH3068 ప్రతిష్ఠితజనమునుH6944, ఆయన రాబడికిH8393 ప్రథమ ఫలమునుH7225 ఆయెను, అతని లయ పరచుH398వారందరుH3605 శిక్షకు పాత్రులైరిH816, వారికిH413 కీడుH7451 సంభ వించునుH935; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Israel was holiness unto the LORD, and the firstfruits of his increase: all that devour him shall offend; evil shall come upon them, saith the LORD.
4

యాకోబుH3290 ఇంటివారలారాH1004, ఇశ్రాయేలుH3478 ఇంటిH1004వార లారాH4940, మీరందరుH3605 యెహోవాH3068 వాక్కుH1697 వినుడిH8085.

Hear ye the word of the LORD, O house of Jacob, and all the families of the house of Israel:
5

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559నాయందు ఏH4100 దుర్నీతిH5766 చూచి మీ పితరులుH1 వ్యర్థమైనదానిH1892 ననుసరించిH1980, తాము వ్యర్థులగునట్లుH1891 నాయొద్దH5921నుండిH4480 దూరముగా తొలగి పోయిరిH7368?

Thus saith the LORD, What iniquity have your fathers found in me, that they are gone far from me, and have walked after vanity, and are become vain?
6

ఐగుప్తుH4714దేశములోH776నుండిH4480 మమ్మును రప్పించినH5927 యెహోవాH3068 యెక్కడH346 నున్నాడని అరణ్యములోH4057 అనగా, ఎడారులుH6160, గోతులుగలH7745 దేశములోH776 అనావృష్టియుH6723 గాఢాంధకారమును కలిగిH6757, యెవరునుH376 సంచారమైనను నివాసమైననుH3427 చేయనిH3808 దేశములోH776 మమ్మును నడిపించినH5674 యెహోవాH3068 యెక్కడH8033 ఉన్నాడని జనులుH120 అడుగుటలేదుH3808.

Neither said they, Where is the LORD that brought us up out of the land of Egypt, that led us through the wilderness, through a land of deserts and of pits, through a land of drought, and of the shadow of death, through a land that no man passed through, and where no man dwelt?
7

దాని ఫలములనుH6529 శ్రేష్ఠపదార్థములనుH2898 తినునట్లుH398 నేను ఫలవంతమైనH3759 దేశముH776లోనికిH413 మిమ్మును రప్పింపగాH935 మీరు ప్రవేశించిH935, నా దేశమునుH776 అపవిత్రపరచిH2930 నా స్యాస్థ్యమునుH5159 హేయమైనదిగాH8441 చేసితిరిH7760.

And I brought you into a plentiful country, to eat the fruit thereof and the goodness thereof; but when ye entered, ye defiled my land, and made mine heritage an abomination.
8

యెహోవాH3068 యెక్కడH346 ఉన్నాడని యాజకులH3548డుH559గరుH3808, ధర్మH8451శాస్త్రోపదేశకులుH8610 నన్నెరుH3045గరుH3808, ఏలికలునుH7462 నామీద తిరుగుబాటు చేయుదురుH6586. ప్రవక్తలుH5030 బయలుపేరటH1168 ప్రవచనములుH5012 చెప్పుదురు నిష్‌H3808ప్రయోజనమైనవాటినిH3276 అనుసరింతురుH1980

The priests said not, Where is the LORD? and they that handle the law knew me not: the pastors also transgressed against me, and the prophets prophesied by Baal, and walked after things that do not profit.
9

కావునH3651 నేనికమీదటH5750 మీతోనుH854 మీ పిల్లలH1121 పిల్లలతోనుH1121 వ్యాజ్యెమాడెదనుH7378; ఇది యెహోవాH3068 వాక్కుH5002.

Wherefore I will yet plead with you, saith the LORD, and with your children's children will I plead.
10

కీత్తీయులH3794 ద్వీపములకుH339 పోయిH5674 చూడుడిH7200, కేదారునకుH6938 దూతలను పంపిH7971 బాగుగాH3966 విచారించిH995 తెలిసికొనుడిH7200. మీలో జరిగినH1961 ప్రకారము ఎక్కడనైనను జరిగినదా?

For pass over the isles of Chittim, and see; and send unto Kedar, and consider diligently, and see if there be such a thing.
11

దైవత్వముH430 లేనిH3808 తమ దేవతలనుH430 ఏ జనమైననుH1471 ఎప్పుడైననుH1992 మార్చుకొనెనాH4171? అయినను నా ప్రజలుH5971 ప్రయోజనముH3276 లేనిదానికైH3808 తమ మహిమనుH3519 మార్చుకొనిరిH4171.

Hath a nation changed their gods, which are yet no gods? but my people have changed their glory for that which doth not profit.
12

ఆకాశమాH8064, దీనిH2063బట్టిH5921 విస్మయ పడుముH8074, కంపించుముH8175, బొత్తిగాH3966 పాడై పొమ్ముH2717; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Be astonished, O ye heavens, at this, and be horribly afraid, be ye very desolate, saith the LORD.
13

నా జనులుH5971 రెండుH8147 నేరములుH7451 చేసియున్నారుH6213, జీవH2416జలములH4325 ఊటనైన నన్నుH4726 విడిచి యున్నారుH5800, తమకొరకు తొట్లనుH877, అనగా బద్దలైH7665 నీళ్లుH4325 నిలువనిH3808 తొట్లనుH877 తొలిపించుకొనియున్నారుH3557.

For my people have committed two evils; they have forsaken me the fountain of living waters, and hewed them out cisterns, broken cisterns, that can hold no water.
14

ఇశ్రాయేలుH3478 కొనబడిన దాసుడాH5650? యింటH3211పుట్టినH1004 దాసుడాH5650? కాడు గదా; అతH1931డేలH4069 దోపుడుసొమ్మాH957యెనుH1961?

Is Israel a servant? is he a homeborn slave? why is he spoiled?
15

కొదమ సింహములుH3715 వానిపైనిH5921 బొబ్బలుH5414 పెట్టెనుH6963 గర్జించెనుH7580, అవి అతని దేశముH776 పాడుH8047చేసెనుH7896, అతని పట్టణములుH5892 నివాసులుH3427లేకH4480 పాడా యెనుH3341.

The young lions roared upon him, and yelled, and they made his land waste: his cities are burned without inhabitant.
16

నోపుH5297, తహపనేసుH8471 అను పట్టణములవారుH1121 నీ నెత్తినిH6936 బద్దలు చేసిరిH7462.

Also the children of Noph and Tahapanes have broken the crown of thy head.
17

నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను మార్గ ములోH1870 నడిపించుH1980చుండగాH6256 నీవు ఆయనను విసర్జించుటH5800 వలన నీకు నీవేH853 యీH2063 బాధ కలుగజేసికొంటివిH6213 గదా.

Hast thou not procured this unto thyself, in that thou hast forsaken the LORD thy God, when he led thee by the way?
18

నీవు షీహోరుH7883 నీళ్లుH4325 త్రాగుటకుH8354 ఐగుప్తుH4714 మార్గములోH1870 నీకేమిH4100 పనియున్నది? యూఫ్రటీసునదిH5104 నీళ్లుH4325 త్రాగుటకుH8354 అష్షూరుH804 మార్గములోH1870 నీకేమిH4100 పనియున్నది.

And now what hast thou to do in the way of Egypt, to drink the waters of Sihor? or what hast thou to do in the way of Assyria, to drink the waters of the river?
19

నీ దేవుడైనH430 యెహోవానుH3068 విసర్జించుటయుH5800, నీకు నా యెడలH413 భయ భక్తులుH6345 లేకుండుటయుH3808, బాధకునుH4751 శ్రమకునుH7451 కారణమగునని నీవు తెలిసికొనిH3045 గ్రహించునట్లు నీ చెడుతనముH7451 నిన్ను శిక్షించునుH3256, నీవు చేసిన ద్రోహముH4878 నిన్ను గద్దించుననిH3198 ప్రభువునుH136 సైన్యములH6635 కధిపతియునగు యెహోవాH3069 సెల విచ్చుచున్నాడుH5002.

Thine own wickedness shall correct thee, and thy backslidings shall reprove thee: know therefore and see that it is an evil thing and bitter, that thou hast forsaken the LORD thy God, and that my fear is not in thee, saith the Lord GOD of hosts.
20

పూర్వ కాలముH5769నుండిH4480 నేను నీ కాడినిH5923 విరుగగొట్టిH7665 నీ బంధకములనుH4147 తెంపివేసితినిH7665నేను సేవH5674చేయననిH3808 చెప్పుచున్నావుH559; ఎత్తయినH1364 ప్రతిH3605 కొండH1389మీదనుH5921 పచ్చనిH7488 ప్రతిH3605 చెట్టుH6086క్రిందనుH8478 వేశ్యవలెH6808 క్రీడించుచున్నావుH2181.

For of old time I have broken thy yoke, and burst thy bands; and thou saidst, I will not transgress; when upon every high hill and under every green tree thou wanderest, playing the harlot.
21

శ్రేష్ఠమైన ద్రాక్షావల్లివంటిH8321 దానిగా నేనుH595 నిన్ను నాటి తినిH5193; కేవలము నిక్కమైనH571 విత్తనమువలనిH2233 చెట్టుH6086 వంటిదానిగా నిన్ను నాటితినిH5193; నాకు జాతిహీనపుH5237 ద్రాక్షావల్లివలెH1612 నీ వెట్లుH349 భ్రష్టసంతానH5494 మైతివిH2015?

Yet I had planted thee a noble vine, wholly a right seed: how then art thou turned into the degenerate plant of a strange vine unto me?
22

నీవు క్షారముతోH5427 కడుగుకొనిH3526ననుH518 విస్తారమైనH7235 సబ్బుH1287 రాచుకొనినను నీ దోషముH5771 మరకవలెH3799 నాకు కనబడుచున్నదిH6440; ఇది ప్రభువగుH136 యెహోవాH3068 వాక్కుH5002.

For though thou wash thee with nitre, and take thee much soap, yet thine iniquity is marked before me, saith the Lord GOD.
23

నేను అపవిత్రతH2930 నొందినదానను కానుH3808, బయలుH1168 దేవతల ననుసరించిH పోవుదాననుH1980 కానుH3808 అని నీవు ఎట్లH349నుకొందువుH559? లోయలోH1516 నీ మార్గమునుH1870 చూడుముH7200, నీవు చేసినH6213దానిH4100 తెలిసికొనుముH3045, నీవు త్రోవలలోH1870 ఇటు అటుH8308 తిరుగులాడుH7031 వడిగల ఒంటెవుH1072,

How canst thou say, I am not polluted, I have not gone after Baalim? see thy way in the valley, know what thou hast done: thou art a swift dromedary traversing her ways;
24

అరణ్యమునకుH4057 అల వాటు పడినH3928 అడవి గాడిదవుH6501, అది దాని కామాతురతH185వలనH5315 గాలిH7307 పీల్చునుH7602, కలిసికొనునప్పుడుH8385 దాని త్రిప్పగలH7725 వాడెవడుH4310? దాని వెదకుH1245 గాడిదలలోH3605 ఏదియు అలసిH3286 యుండదుH3808, దాని మాసములోH2320 అది కనబడునుH4672.

A wild ass used to the wilderness, that snuffeth up the wind at her pleasure; in her occasion who can turn her away? all they that seek her will not weary themselves; in her month they shall find her.
25

జాగ్రత్త పడిH4513 నీ పాదములకుH7272 చెప్పులు తొడుగుH3182కొనుముH4480, నీ గొంతుకH1627 దప్పిగొన కుండుH6773నట్లుH4480 జాగ్రత్తపడుముH4513 అని నేను చెప్పిననుH559 నీవుఆ మాట వ్యర్థముH2976, విననుH3808, అన్యులనుH2114 మోహించితినిH157, వారి వెంబడిH310 పోదుననిH1980 చెప్పుచున్నావుH559.

Withhold thy foot from being unshod, and thy throat from thirst: but thou saidst, There is no hope: no; for I have loved strangers, and after them will I go.
26

దొరికినH4672 దొంగH1590 సిగ్గుపడుH1322నట్లుH3588 ఇశ్రాయేలుH3478కుటుంబముH1004 వారు సిగ్గుపడుదురుH954నీవుH859 మా తండ్రివనిH1 మ్రానుతోనుH6086నీవేH859 నన్ను పుట్టించితివనిH3205 రాతితోనుH68 చెప్పుచుH559, వారునుH1992 వారి రాజులునుH4428 వారి అధిపతులునుH8269 వారి యాజకులునుH3548 వారి ప్రవక్తలునుH5030 అవమానము నొందుదురుH1322.

As the thief is ashamed when he is found, so is the house of Israel ashamed; they, their kings, their princes, and their priests, and their prophets,
27

వారు నా తట్టుH413 ముఖముH6440 త్రిప్పుHకొనకH3808 వీపునేH6203 త్రిప్పుకొనిరిH6437; అయినను ఆపత్కాలములోH7451లేచిH6965 మమ్మును రక్షింపుమనిH3467 వారు మనవి చేయుదురుH559.

Saying to a stock, Thou art my father; and to a stone, Thou hast brought me forth: for they have turned their back unto me, and not their face: but in the time of their trouble they will say, Arise, and save us.
28

నీకు నీవు చేసికొనినH6213 దేవతలుH430 ఎక్కడ నున్నవిH346? అవి నీ ఆపత్కాలములోH7451 లేచిH6965 నిన్ను రక్షించుH3467 నేమోH518; యూదాH3063, నీ పట్టణముH5892లెన్నోH4557 నీ దేవతలH430న్నియే గదాH1961.

But where are thy gods that thou hast made thee? let them arise, if they can save thee in the time of thy trouble: for according to the number of thy cities are thy gods, O Judah.
29

మీరందరుH3605 నామీద తిరుగుబాటుH6586 చేసినవారు, నాతోH413 ఎందుకుH4100 వాదించుదురనిH7378 యెహోవాH3068 అడుగుచున్నాడుH5002.

Wherefore will ye plead with me? ye all have transgressed against me, saith the LORD.
30

నేను మీ పిల్లలనుH1121 హతముచేయుటH5221 వ్యర్థమేH7723; వారు శిక్షకుH4148 లోబH3947డరుH3808; నాశనవాంఛగలH7843 సింహమువలెH738 మీ ఖడ్గముH2719 మీ ప్రవక్తలనుH5030 సంహరించు చున్నదిH398.

In vain have I smitten your children; they received no correction: your own sword hath devoured your prophets, like a destroying lion.
31

ఈ తరమువార లారాH1755, యెహోవాH3068 సెలవిచ్చు మాటH1697 లక్ష్యపెట్టుడిH7200నేను ఇశ్రాయేలునకుH3478 అరణ్యముH4057 వలెనైతినాH1961? గాఢాంధకారH3991 దేశముH776వలెనైతినాH1961? మేము స్వేచ్ఛగా తిరుగులాడువార మైతివిుH7300; ఇకనుH5750 నీయొద్దకుH413 రాH935మనిH3808 నా ప్రజH5971లేలH4096 చెప్పు చున్నారుH559?

O generation, see ye the word of the LORD. Have I been a wilderness unto Israel? a land of darkness? wherefore say my people, We are lords; we will come no more unto thee?
32

కన్యకH1330 తన ఆభరణములనుH5716 మరచునాH7911? పెండ్లికుమారిH3618 తన ఒడ్డాణమునుH7196 మరచునాH7911? నా ప్రజలుH5971 లెక్కH4557లేనన్నిH369 దినములుH3117 నన్ను మరచియున్నారుH7911.

Can a maid forget her ornaments, or a bride her attire? yet my people have forgotten me days without number.
33

కామముH160 తీర్చుకొనుటకైH3190 నీవెంతో ఉపాయముగాH1245 నటించుచున్నావు; అందువలనH3651 నీ కార్యములుH1870 చేయుటకు చెడుస్త్రీలకుH7451 నేర్పితివి గదాH3925.

Why trimmest thou thy way to seek love? therefore hast thou also taught the wicked ones thy ways.
34

మరియు నిర్ధోషులైనH5355 దీనులH34 ప్రాణH5315రక్తముH1818 నీ బట్ట చెంగులమీదH3671 కనబడుచున్నదిH4672; కన్నములలోనేH4290 కాదుH3808 గానిH3588 నీ బట్టలన్నిటిH3605మీదనుH5921 కనబడు చున్నదిH4672.

Also in thy skirts is found the blood of the souls of the poor innocents: I have not found it by secret search, but upon all these.
35

అయిననుH3588 నీవునేను నిర్దోషినిH5352, నిశ్చయముగాH389 ఆయన కోపముH639 నామీదనుండిH4480 తొలగిపోయెననిH7725 చెప్పు కొనుచున్నావుH559. ఇదిగోH2009పాపము చేయH2398లేదనిH3808 నీవు చెప్పినH559 దానిబట్టిH5921 నీతో నాకు వ్యాజ్యెము కలిగినదిH8199.

Yet thou sayest, Because I am innocent, surely his anger shall turn from me. Behold, I will plead with thee, because thou sayest, I have not sinned.
36

నీ మార్గముH1870 మార్చు కొనుటకుH8138 నీవేలH4100 ఇటు అటుH3966 తిరుగులాడుచున్నావుH235? నీవు అష్షూరుH804నుH4480 ఆధారము చేసికొని సిగ్గుపడిH954నట్లుH834 ఐగుప్తునుH4714 ఆధారము చేసికొనిH4480 సిగ్గుపడెదవుH954.

Why gaddest thou about so much to change thy way? thou also shalt be ashamed of Egypt, as thou wast ashamed of Assyria.
37

చేతులుH3027 నెత్తినిH7218 బెట్టు కొనిH5921 ఆ జనముH2088నొద్దనుండిH4480 బయలు వెళ్లెదవుH3318; యెహోవాH3068 నీ ఆశ్రయములనుH4009 నిరాకరించుచున్నాడుH3988. వాటివలనH3588 నీకు క్షేమముH6743 కలుగదుH3808.

Yea, thou shalt go forth from him, and thine hands upon thine head: for the LORD hath rejected thy confidences, and thou shalt not prosper in them.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 23

1

పౌలుG3972 మహాసభవారినిG4892 తేరిచూచిG816–సహోదరులారాG80, నేనుG1473 నేటిG2250వరకుG891 కేవలము మంచిG18 మనస్సాక్షిగలవాడనైG4893 దేవునియెదుటG2316 నడుచుకొనుచుంటిననిG4176 చెప్పెనుG2036.

And Paul, earnestly beholding the council, said, Men and brethren, I have lived in all good conscience before God until this day.
2

అందుకుG1161 ప్రధానయాజకుడైనG749 అననీయG367–అతనిG846 నోటిG4750మీదG3588 కొట్టుడనిG5180 దగ్గర నిలిచియున్నవారికిG3936 ఆజ్ఞాపింపగాG2004

And the high priest Ananias commanded them that stood by him to smite him on the mouth.
3

పౌలుG3972 అతనినిG846 చూచిG సున్నము కొట్టినG2867 గోడాG5109, దేవుడుG2316 నిన్నుG4571 కొట్టునుG5180; నీవుG4771 ధర్మశాస్త్రముG3551 చొప్పునG2596 నన్నుG3165 విమర్శింపG2919 కూర్చుండిG2521, ధర్మశాస్త్రమునకు విరోధముగాG3891 నన్నుG3165 కొట్టG5180 నాజ్ఞాపించుచున్నావాG2753 అనెను.

Then said Paul unto him, God shall smite thee, thou whited wall: for sittest thou to judge me after the law, and commandest me to be smitten contrary to the law?
4

దగ్గర నిలిచియున్నవారుG3936 నీవు దేవునిG2316 ప్రధానయాజకునిG749 దూషించెదవాG3058? అని అడిగిరిG2036.

And they that stood by said, Revilest thou God's high priest?
5

అందుకుG5037 పౌలుG3972 సహోదరులారాG80, యితడు ప్రధానయాజకుడనిG749 నాకు తెలియలేదుG3756 నీG4675 ప్రజలG2992 అధికారినిG758 నిందింపG2560వద్దుG3756 అనిG1063 వ్రాయబడియున్నG1125దనెనుG5346.

Then said Paul, I wist not, brethren, that he was the high priest: for it is written, Thou shalt not speak evil of the ruler of thy people.
6

వారిలో ఒకG1520 భాగముG3313 సద్దూకయ్యులునుG4523 మరియొక భాగముG2087 పరిసయ్యులునైG5330 యున్నట్టుG2076 పౌలుG3972 గ్రహించిG1097 సహోదరులారాG80, నేనుG1473 పరిసయ్యుడనుG5330 పరిసయ్యులG5330 సంతతివాడనుG5207; మనకున్న నిరీక్షణనుG1680గూర్చియుG4012, మృతులG3498 పునరుత్థానమునుG386 గూర్చియుG4012 నేనుG1473 విమర్శింపబడుచున్నాననిG2919 సభG4892లోG1722 బిగ్గరగా చెప్పెనుG2896.

But when Paul perceived that the one part were Sadducees, and the other Pharisees, he cried out in the council, Men and brethren, I am a Pharisee, the son of a Pharisee: of the hope and resurrection of the dead I am called in question.
7

అతడాG846లాగుG5124 చెప్పినప్పుడుG2980 పరిసయ్యులకునుG5330 సద్దూకయ్యులకునుG4523 కలహముG4714 పుట్టినందునG1096 ఆ సమూహముG4128 రెండు పక్షములు ఆయెనుG4977.

And when he had so said, there arose a dissension between the Pharisees and the Sadducees: and the multitude was divided.
8

సద్దూకయ్యులుG4523 పునరుత్థానముG386 లేదనియుG3361, దేవదూతయైననుG32 ఆత్మయైననుG4151 లేదనియుG3366 చెప్పుదురుG3004 గానిG1161 పరిసయ్యులుG5330 రెండునుG297 కలవని యొప్పుకొందురుG3670.

For the Sadducees say that there is no resurrection, neither angel, nor spirit: but the Pharisees confess both.
9

అప్పుడుG1161 పెద్దG3173గొల్లుG2906 పుట్టెనుG1096; పరిసయ్యులG5330 పక్షముగా ఉన్నG3588 శాస్త్రులలోG1122 కొందరుG3313 లేచిG450G5129 మనుష్యునిG444యందుG1722 ఏ దోషమునుG2556 మాకు కనబడG2147లేదుG3762; ఒక ఆత్మయైననుG4151 దేవ దూతయైననుG32 అతనితోG846 మాటలాడియుంటేG2980 మాటలాడి యుండవచ్చునని చెప్పుచుG304 తగువులాడిరిG2313.

And there arose a great cry: and the scribes that were of the Pharisees' part arose, and strove, saying, We find no evil in this man: but if a spirit or an angel hath spoken to him, let us not fight against God.
10

కలహమెG4714క్కువైG4183నప్పుడుG1096 వారు పౌలునుG3972 చీల్చివేయుG1288దురేమోG3361 అని సహస్రాధిపతిG5506 భయపడిG2125 మీరు వెళ్లిG2597 వారిG848 మధ్యG3319నుండిG1537 అతనినిG846 బలవంతముగా పట్టుకొని కోటG3925లోనికిG1519 తీసికొనిరండనిG726 సైనికులకుG4753 ఆజ్ఞాపించెనుG2753.

And when there arose a great dissension, the chief captain, fearing lest Paul should have been pulled in pieces of them, commanded the soldiers to go down, and to take him by force from among them, and to bring him into the castle.
11

G3588 రాత్రిG3571 ప్రభువుG2962 అతనియొద్దG846 నిలుచుండిG2186 ధైర్యముగా ఉండుముG2293, యెరూషలేముG2419లోG1722 నన్నుG1700గూర్చిG4012 నీG4571వేలాగుG3779 సాక్ష్యమిచ్చితివోG1263 ఆలాగున రోమాG4516లోG1519కూడG2532 సాక్ష్యమియ్యG3140వలసియున్నదనిG1163చెప్పెనుG2036.

And the night following the Lord stood by him, and said, Be of good cheer, Paul: for as thou hast testified of me in Jerusalem, so must thou bear witness also at Rome.
12

ఉదయG2250మైనప్పుడుG1096 యూదులుG2453 కట్టుకట్టిG4160, తాము పౌలునుG3972 చంపుG615వరకుG2193 అన్నG5315పానములుG4095 పుచ్చుకొనమనిG3004 ఒట్టు పెట్టుకొనిరిG332.

And when it was day, certain of the Jews banded together, and bound themselves under a curse, saying that they would neither eat nor drink till they had killed Paul.
13

G5026 కుట్రలోG4945 చేరినవారుG4160 నలుబదిమందిG5062 కంటె ఎక్కువG4119.

And they were more than forty which had made this conspiracy.
14

వారుG3748 ప్రధానయాజకులG749 యొద్దకునుG3588 పెద్దలయొద్దకునుG4245 వచ్చిG4334 మేము పౌలునుG3972 చంపుG615వరకుG2193 ఏమియుG3367 రుచి చూడమనిG1089 గట్టిగG332 ఒట్టుపెట్టుకొనిG1438 యున్నాముG331.

And they came to the chief priests and elders, and said, We have bound ourselves under a great curse, that we will eat nothing until we have slain Paul.
15

కాబట్టిG3767 మీరుG5210 మహా సభG4892తో కలిసిG5210, అతనినిG846గూర్చిG4012 మరి పూర్తిగాG197 విచారించిG1231 తెలిసికొనబోవుG3195నట్టుG5613 అతనినిG846 మీG5209 యొద్దకుG4314 తీసికొని రమ్మనిG2609 సహస్రాధిపతితోG5506 మనవిచేయుడిG1718; అతడుG846 దగ్గరకు రాకG1448మునుపేG4253 మేమతనిG846 చంపుటకుG337 సిద్ధపడిG2092యున్నామనిG2070 చెప్పిరి.

Now therefore ye with the council signify to the chief captain that he bring him down unto you to morrow, as though ye would enquire something more perfectly concerning him: and we, or ever he come near, are ready to kill him.
16

అయితేG1161 పౌలుG3972 మేనG79ల్లుడుG5207 వారు పొంచియున్నారనిG1749 వినిG191 వచ్చిG3854 కోటG3925లోG1519 ప్రవేశించిG1525 పౌలుకుG3972 ఆ సంగతి తెలిపెనుG518.

And when Paul's sister's son heard of their lying in wait, he went and entered into the castle, and told Paul.
17

అప్పుడుG1161 పౌలుG3972 శతాధిపతులలోG1520 నొకనినిG1543 తనయొద్దకుG4314 పిలిచి ఈG5126 చిన్నవానినిG3494 సహస్రాధిపతిG5506యొద్దకుG4314 తోడుకొనిపొమ్ముG520, ఇతడుG2192 అతనితోG846 ఒక మాటG5100 చెప్పుకొనవలెననిG518 యున్నాడనెనుG5346.

Then Paul called one of the centurions unto him, and said, Bring this young man unto the chief captain: for he hath a certain thing to tell him.
18

శతాధిపతిG3588 సహస్రాధిపతిG5506యొద్దG4314 కతనిG846 తోడుకొనిపోయిG71 ఖైదీయైనG1198 పౌలుG3972 నన్ను పిలిచిG3165 నీతోG4671 ఒక మాటG5100 చెప్పుకొనవలెననిG2980యున్నG2192 యీG5126 పడుచువానినిG3494 నీయొద్దకుG4671 తీసికొనిపొమ్మనిG71 నన్ను అడిగెననిG2065 చెప్పెనుG5346.

So he took him, and brought him to the chief captain, and said, Paul the prisoner called me unto him, and prayed me to bring this young man unto thee, who hath something to say unto thee.
19

సహస్రాధిపతిG5506 అతనిG848 చెయ్యిG5495 పట్టుకొనిG1949 అవతలకు తీసికొనిపోయిG402 నీవు నాతోG3427 చెప్పుకొనవలెననిG518 యున్నG2192దేమనిG5101 యొంటరిగాG2398 అడిగెనుG4441.

Then the chief captain took him by the hand, and went with him aside privately, and asked him, What is that thou hast to tell me?
20

అందుG1161కతడుG846 నీవుG4571 పౌలునుగూర్చిG3972 సంపూర్తిగాG197 విచారింపGబోవుG3195నట్టుG5613 అతనినిG846 రేపుG839 మహాసభG4892యొద్దకుG1519 తీసికొనిరావలెననిG2609 నిన్నుG4571 వేడుకొనుటకుG2065 యూదులుG2453 కట్టుకట్టియున్నారు.

And he said, The Jews have agreed to desire thee that thou wouldest bring down Paul to morrow into the council, as though they would enquire somewhat of him more perfectly.
21

వారిG846 మాటకు నీవుG4771 సమ్మతింపG3982వద్దుG3361; వారిG846లోG1537 నలువదిG5062మందికంటెG435 ఎక్కువG4119 మనుష్యులుG435 అతనికొరకుG846 పొంచియున్నారుG1748. వారు అతనిG846 చంపుG337వరకుG2193 అన్నG5315పానములుG4095 పుచ్చుకొనమని ఒట్టుG332 పెట్టుకొనియున్నారుG1438; ఇప్పడుG3568 నీG4675యొద్దG575 మాట తీసికొనవలెననిG1860 కనిపెట్టుకొనిG4327 సిద్ధముగా ఉన్నారనిG2092 చెప్పెను.

But do not thou yield unto them: for there lie in wait for him of them more than forty men, which have bound themselves with an oath, that they will neither eat nor drink till they have killed him: and now are they ready, looking for a promise from thee.
22

అందుకుG3767 సహస్రాధిపతిG5506 నీవు ఈ సంగతిG5023 నాG3165కుG4314 తెలిపితివనిG1718 యెవనితోనుG3367 చెప్పవద్దనిG1583 ఆజ్ఞాపించిG3853G3588 పడుచువానినిG పంపివేసెను.

So the chief captain then let the young man depart, and charged him, See thou tell no man that thou hast shewed these things to me.
23

తరువాతG2532 అతడు శతాధిపతులలోG1543 ఇద్దరినిG1417 తనయొద్దకుG4341 పిలిచి కైసరయG2542వరకుG2193 వెళ్లుG4198టకుG3708 ఇన్నూరుమందిG1250 సైనికులనుG4757 డెబ్బదిమందిG1440 గుఱ్ఱపురౌతులనుG2460 ఇన్నూరుమందిG1250 యీటెలవారినిG1187 రాత్రిG3571 తొమి్మదిG5154 గంటG5610లకుG575 సిద్ధపరచిG2090

And he called unto him two centurions, saying, Make ready two hundred soldiers to go to Caesarea, and horsemen threescore and ten, and spearmen two hundred, at the third hour of the night;
24

పౌలునుG3972 ఎక్కించిG1913 అధిపతియైనG2232 ఫేలిక్సుG5344 నొద్దకుG4314 భద్రముగా తీసికొనిపోవుటకుG1295 గుఱ్ఱములనుG2934 సిద్ధపరచుడనిG3936 చెప్పెను.

And provide them beasts, that they may set Paul on, and bring him safe unto Felix the governor.
25

మరియుG5039G5126 ప్రకారముG5179గాG4023 ఒక పత్రికG1992 వ్రాసెనుG1125

And he wrote a letter after this manner:
26

మహా ఘనతవహించినG2903 అధిపతియైనG2232 ఫేలిక్సుG5344కుG3588 క్లౌదియG2804 లూసియG3079 వందనములుG5463.

Claudius Lysias unto the most excellent governor Felix sendeth greeting.
27

యూదులుG2453G5126 మనుష్యునిG435 పట్టుకొనిG4815 చంపబోయినప్పుడుG337, అతడు రోమీయుG4514డనిG2076 నేను వినిG3129, సైనికులG4753తోG4862 వచ్చిG2186 అతనినిG846 తప్పించితినిG1807.

This man was taken of the Jews, and should have been killed of them: then came I with an army, and rescued him, having understood that he was a Roman.
28

వారు అతనిమీదG846 మోపిననేరG156మేమోG3739 తెలిసికొనG1097గోరిG1014 నేను వారిG848 మహాసభG4892యొద్దకుG1519 అతనినిG846 తీసికొనివచ్చితినిG2609.

And when I would have known the cause wherefore they accused him, I brought him forth into their council:
29

వారు తమG848 ధర్మశాస్త్రG3551వాదములనుG2213గూర్చిG4012 అతనిమీద నేరము మోపిరేG2147 గానిG1161 మరణమునకైననుG2288, బంధకములకైననుG1199 తగినG514 నేరముG1462 అతనియందేమియుG2192 కనుపరచలేదుG3367.

Whom I perceived to be accused of questions of their law, but to have nothing laid to his charge worthy of death or of bonds.
30

అయితేG1161 వారుG2453G3588 మనుష్యునిG435మీదG1519 కుట్రచేయనైయున్నారనిG1917 నాకుG3427 తెలియవచ్చినందునG3377, వెంటనేspan class="dict_num" for="GG1824">G అతని నీG4571యొద్దకుG4314 పంపించితినిG3992. నేరము మోపినవారుG2725 కూడG2532 అతనిG846మీదG4314 చెప్పవలెననిG3004 యున్న సంగతిG2725 నీG4675యెదుటG1909 చెప్పుకొనG3004 నాజ్ఞాపించితినిG3853. కాబట్టిG3767 అతడు వారిG846కాజ్ఞాపించినG1299 ప్రకారముG2596 సైనికులుG4757 పౌలునుG3972 రాత్రిG3571వేళG1223 అంతిపత్రిG494కిG1519 తీసికొనిపోయిరిG71.

And when it was told me how that the Jews laid wait for the man, I sent straightway to thee, and gave commandment to his accusers also to say before thee what they had against him. Farewell.
31

మరుG1887నాడుG1161 వారతనిG846తోG4862 కూడ రౌతులనుG2460 పంపిG4198 తాము కోటG3925కుG1519 తిరిగి వచ్చిరిG5290.

Then the soldiers, as it was commanded them, took Paul, and brought him by night to Antipatris.
32

వారుG3748 కైసరయG2542కుG1519 వచ్చిG1525 అధిపతికిG2232G3588 పత్రికG1992 అప్పగించిG325 పౌలునుG3972కూడG2532 అతనియెదుటG846 నిలువబెట్టిరిG3936.

On the morrow they left the horsemen to go with him, and returned to the castle:
33

అధిపతిG2232 ఆ పత్రిక చదివినప్పుడుG314 ఇతడుG2532G4169 ప్రదేశపుG1885వాడనిG2076 అడిగిG1905, అతడు కిలికియG2791వాడనిG575 తెలిసికొనిG4441

Who, when they came to Caesarea, and delivered the epistle to the governor, presented Paul also before him.
34

నీమీదG4675 నేరము మోపువారుG2725 కూడG2532 వచ్చిG3854నప్పుడుG3752 నీ సంగతిG4675 పూర్ణముగా విచారింతుననిG1251 చెప్పిG5346,

And when the governor had read the letter, he asked of what province he was. And when he understood that he was of Cilicia;
35

హేరోదుG2264 అధికారమందిరముG4232లోG1722 అతనినిG846 కావలియందుంచవలెననిG5442 ఆజ్ఞాపించెనుG2753.

I will hear thee, said he, when thine accusers are also come. And he commanded him to be kept in Herod's judgment hall.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.