Day 273
Day 274 : యెషయా 38-40 & అపొస్తలుల కార్యములు 11-12
Day 275

యెషయా అధ్యాయము 38

1

H1992 దినములలోH3117 హిజ్కియాకుH2396 మరణకరమైనH4191 రోగముH2470 కలుగగా ప్రవక్తయుH5030 ఆమోజుH531 కుమారుడునైనH1121 యెషయాH3470 అతనియొద్దకుH413 వచ్చిH935 నీవుH859 మరణమవుచున్నావుH4191, బ్రదుH2421 కవుH3808 గనుక నీవు నీ యిల్లుH1004 చక్కబెట్టుకొనుమనిH6680 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడనిH559 చెప్పగాH559

In those days was Hezekiah sick unto death. And Isaiah the prophet the son of Amoz came unto him, and said unto him, Thus saith the LORD, Set thine house in order: for thou shalt die, and not live.
2

అతడు తనముఖమునుH6440 గోడH7023 తట్టుH413 త్రిప్పుకొనిH5437

Then Hezekiah turned his face toward the wall, and prayed unto the LORD,
3

యెహోవాH3068, యథార్థH8003 హృదయుడనైH3820 సత్యముతోH571 నీ సన్నిధినిH6440 నేనెట్లుH834 నడచుకొంటినోH1980, నీ దృష్టికిH5869 అనుకూలముగాH2896 సమస్తమును నేనెట్లు జరిగించితినోH6213, కృపతోH577 జ్ఞాపకముH2142 చేసికొనుమని హిజ్కియాH2396 కన్నీళ్లుH1058 విడుచుచుH1065 యెహోవానుH3068 ప్రార్థింపగాH6419

And said, Remember now, O LORD, I beseech thee, how I have walked before thee in truth and with a perfect heart, and have done that which is good in thy sight. And Hezekiah wept sore.
4

యెహోవాH3068 వాక్కుH1697 యెషయాకుH3470 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559.

Then came the word of the LORD to Isaiah, saying,
5

నీవు తిరిగి హిజ్కియాH2396 యొద్దకుH413 పోయిH1980 అతనితో ఇట్లనుముH559 నీ పితరుడైనH1 దావీదునకుH1732 దేవుడైనH430 యెహోవాH3068 నీకు సెలవిచ్చునదేమనగాH559 నీవు కన్నీళ్లుH1832 విడుచుట చూచితినిH7200; నీ ప్రార్థనH8605 నేనంగీకరించియున్నానుH8085;

Go, and say to Hezekiah, Thus saith the LORD, the God of David thy father, I have heard thy prayer, I have seen thy tears: behold, I will add unto thy days fifteen years.
6

ఇంక పదిH6240 హేనుH2568 సంవత్సరములH8141 ఆయుష్యము నీకిచ్చెదనుH3254. మరియు ఈH2063 పట్టణమునుH5892 నేను కాపాడుచుH5337 నిన్నును ఈH2063 పట్టణమునుH5892 అష్షూరుH804 రాజుH4428 చేతిలోH3709 పడకుండ విడిపించెదనుH5337.

And I will deliver thee and this city out of the hand of the king of Assyria: and I will defend this city.
7

యెహోవాH3068 తాను పలికిన మాటH1696 నెరవేర్చుననుటకుH6213 ఇది యెహోవాH3068 వలనH4480 నీకు కలిగిన సూచనH226;

And this shall be a sign unto thee from the LORD, that the LORD will do this thing that he hath spoken;
8

ఆహాజుH271 ఎండ గడియారముమీదH4609 సూర్యునిH8121 కాంతిచేత దిగినH3381 నీడH6738 మరలH7725 పదిH6235 మెట్లుH4609 ఎక్క జేసెదనుH322. అప్పుడు సూర్యకాంతిH8121 దిగినH3381 మెట్లలోH4609 అది పదిH6235 మెట్లుH4609 మరలH7725 ఎక్కెను.

Behold, I will bring again the shadow of the degrees, which is gone down in the sun dial of Ahaz, ten degrees backward. So the sun returned ten degrees, by which degrees it was gone down.
9

యూదాH3063 రాజైనH4428 హిజ్కియాH2396 రోగియైH2470 ఆరోగ్యముH2421 పొందిన తరువాత అతడు రచియించినదిH4385.

The writing of Hezekiah king of Judah, when he had been sick, and was recovered of his sickness:
10

నా దినములH3117 మధ్యాహ్నకాలమందు నేను పాతాళH7585 ద్వారమునH8179 పోవలసిH1980 వచ్చెను. నా ఆయుశ్శేషముH3117 పోగొట్టుకొనిH1824 యున్నాను.

I said in the cutting off of my days, I shall go to the gates of the grave: I am deprived of the residue of my years.
11

యెహోవానుH3050, సజీవులH2416 దేశమునH776 యెహోవానుH3050 చూడకH7200 పోవుదునుH3808. మృతులH2309 లోకనివాసినైH3427 ఇకనుH5750 మనుష్యులనుH120 కానకH3808 పోవుదునని నేననుకొంటినిH559.

I said, I shall not see the LORD, even the LORD, in the land of the living: I shall behold man no more with the inhabitants of the world.
12

నా నివాసముH1755 పెరికివేయబడెనుH5265 గొఱ్ఱెలకాపరిH7473 గుడిసెవలెH168 అది నాయొద్దనుండిH4480 ఎత్తికొని పోబడెనుH1540. నేయువాడుH707 తన పని చుట్టుకొనునట్లు నేను నా జీవముH2416 ముగించుచున్నానుH7088 ఆయన నన్ను బద్దెనుండిH1803 కత్తిరించుచున్నాడుH1214 ఒక దినములోగాH3117 నీవు నన్ను సమాప్తిచేయుచున్నావుH7999.

Mine age is departed, and is removed from me as a shepherd's tent: I have cut off like a weaver my life: he will cut me off with pining sickness: from day even to night wilt thou make an end of me.
13

ఉదయమగుH1242 వరకుH5704 ఓర్చుకొంటినిH7737 సింహముH738 ఎముకలనుH6106 విరచునట్లుH7665 నొప్పిచేత నా యెముకH6106 లన్నియుH3605 విరువబడెనుH7665 ఒక దినములోగానేH3117 నీవు నన్ను సమాప్తిచేయుదువుH7999

I reckoned till morning, that, as a lion, so will he break all my bones: from day even to night wilt thou make an end of me.
14

మంగలకత్తి పిట్టవలెనుH5693 ఓదెకొరుకువలెనుH5483 నేను కిచకిచH6850 లాడితిని గువ్వవలెH3123 మూల్గితినిH1897 ఉన్నతస్థలముతట్టుH4791 చూచి చూచి నాకన్నులుH5869 క్షీణించెనుH1809 నాకు శ్రమH6234 కలిగెను; యెహోవా, నాకొరకు పూటబడిH6149 యుండుము.

Like a crane or a swallow, so did I chatter: I did mourn as a dove: mine eyes fail with looking upward: O LORD, I am oppressed; undertake for me.
15

నేనేమందునుH1696? ఆయన నాకు మాట ఇచ్చెనుH559 ఆయనేH1931 నెరవేర్చెనుH6213. నాకుH5315 కలిగిన వ్యాకులమునుబట్టిH4751 నా సంవత్సరముH8141 లన్నియుH3605 నేను మెల్లగా నడచుకొందునుH1718.

What shall I say? he hath both spoken unto me, and himself hath done it: I shall go softly all my years in the bitterness of my soul.
16

ప్రభువాH136, వీటివలనH5921 మనుష్యులు జీవించుదురుH2421 వీటివలననేH2004 నా ఆత్మH7307 జీవించుచున్నదిH2416 నీవు నన్ను బాగుచేయుదువుH2492 నన్ను జీవింపజేయుదువుH2421

O Lord, by these things men live, and in all these things is the life of my spirit: so wilt thou recover me, and make me to live.
17

మిక్కుటమైనH4751 ఆయాసముH4843 నాకు నెమ్మదిH7965 కలుగుటకు కారణమాయెను నీ ప్రేమచేతH2836 నా ప్రాణమునుH5315 నాశనమనుH1097 గోతిH7845 నుండిH4480 విడిపించితివి. నీ వీపుH1460 వెనుకతట్టుH310 నా పాపముH2399 లన్నియుH3605 నీవు పారవేసితివిH7993.

Behold, for peace I had great bitterness: but thou hast in love to my soul delivered it from the pit of corruption: for thou hast cast all my sins behind thy back.
18

పాతాళమునH7585 నీకు స్తుతిH3034 కలుగదుH3808 మృతిH4194 నీకు కృతజ్ఞతాస్తుతిH1984 చెల్లింపదు సమాధిలోనికిH953 దిగువారుH3381 నీ సత్యమునుH571 ఆశ్రH7663 యించరుH3808.

For the grave cannot praise thee, death can not celebrate thee: they that go down into the pit cannot hope for thy truth.
19

సజీవులుH2416, సజీవులేH2416 గదా నిన్ను స్తుతించుదురుH3034 ఈ దినమునH3117 నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులుH1 కుమారులకుH1121 నీ సత్యమునుH571 తెలియజేతురుH3045 యెహోవాH3068 నన్ను రక్షించువాడుH3467

The living, the living, he shall praise thee, as I do this day: the father to the children shall make known thy truth.
20

మన జీవితH2416 దినముH3117 లన్నియుH3605 యెహోవాH3068 మందిరములోH1004 తంతివాద్యములుH5058 వాయింతుముH5059.

The LORD was ready to save me: therefore we will sing my songs to the stringed instruments all the days of our life in the house of the LORD.
21

మరియు యెషయాH3470 అంజూరపుపండ్లH8384 ముద్దH1690 తీసికొనిH5375 ఆ పుండుకుH7822 కట్టవలెనుH4799, అప్పుడు అతడు బాగుపడుననిH2421 చెప్పెనుH559.

For Isaiah had said, Let them take a lump of figs, and lay it for a plaister upon the boil, and he shall recover.
22

మరియు హిజ్కియాH2396 నేను యెహోవాH3068 మందిరమునకుH1004 పోయెదననుటకుH5927 గురుతేమనిH226 యడిగిH559 యుండెను.

Hezekiah also had said, What is the sign that I shall go up to the house of the LORD?

యెషయా అధ్యాయము 39

1

H1931 కాలమందుH6256 బబులోనుH894 రాజునుH4428 బలదానుH1081 కుమారుడునైనH1121 మెరోదక్బలదానుH4757 హిజ్కియాH2396 రోగియైH2470 బాగుపడినH2388 సంగతి వినిH8085 పత్రికలనుH5612 కానుకనుH4503 అతని యొద్దకు పంపగాH7971

At that time Merodachbaladan, the son of Baladan, king of Babylon, sent letters and a present to Hezekiah: for he had heard that he had been sick, and was recovered.
2

హిజ్కియాH2396 దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, తన యింటనేమిH1004 రాజ్యమందేమిH4475 కలిగిన సమస్తవస్తువులలోH3605 దేనిని మరుగుH7200 చేయకH3808 తన పదార్థములుH214 గల కొట్టును వెండిH3701 బంగారములనుH2091 గంధవర్గములనుH1314 పరిమళH2896 తైలమునుH8081 ఆయుధH3627 శాలనుH1004 తన పదార్థములలోH5238 నున్న సమస్తమునుH3605 వారికి చూపించెనుH7200.

And Hezekiah was glad of them, and shewed them the house of his precious things, the silver, and the gold, and the spices, and the precious ointment, and all the house of his armour, and all that was found in his treasures: there was nothing in his house, nor in all his dominion, that Hezekiah shewed them not.
3

పిమ్మట ప్రవక్తయైనH5030 యెషయాH3470 రాజైనH4428 హిజ్కియాH2396 యొద్దకుH413 వచ్చిH935H428 మనుష్యులుH582H4100 మనిరిH559? నీయొద్దకుH413 ఎక్కడనుండిH370 వచ్చిరిH935? అని యడుగగాH559 హిజ్కియాH2396 బబులోననుH894 దూరH7350 దేశమునుండిH776 వారు వచ్చియున్నారనిH935 చెప్పెనుH559.

Then came Isaiah the prophet unto king Hezekiah, and said unto him, What said these men? and from whence came they unto thee? And Hezekiah said, They are come from a far country unto me, even from Babylon.
4

నీ యింటH1004 వారేమేమిH4100 చూచిరనిH7200 అతడడుగగాH559 హిజ్కియాH2396 నా పదార్థములలోH214 దేనిని మరుగుH7200 చేయకH3808 నా యింటనున్నH1004 సమస్తమునుH3605 నేను వారికి చూపించిH7200 యున్నాననెనుH559.

Then said he, What have they seen in thine house? And Hezekiah answered, All that is in mine house have they seen: there is nothing among my treasures that I have not shewed them.
5

అంతట యెషయాH3470 హిజ్కియాతోH2396 నిట్లనెనుH559 యెహోవాH3068 సెలవిచ్చు మాటH1697 వినుముH8085

Then said Isaiah to Hezekiah, Hear the word of the LORD of hosts:
6

రాబోవుH935 దినములలోH3117 ఏమియుH3808 మిగులకుండH3498 నీ యింటనున్నH1004 సమస్తమునుH3605, నేటిH3117 వరకుH5704 నీ పితరులుH1 సమకూర్చి దాచిపెట్టినదిH686 అంతయును బబులోనుH894 పట్టణమునకు ఎత్తికొని పోవుదురనిH5375 సైన్యములH6635 కధిపతియగు యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

Behold, the days come, that all that is in thine house, and that which thy fathers have laid up in store until this day, shall be carried to Babylon: nothing shall be left, saith the LORD.
7

మరియు నీ గర్భమందు పుట్టినH3205 నీ పుత్రసంతునుH1121 బబులోనుH894 రాజుH4428 నగరునందుH1964 నపుంసకులగాH5631 చేయుటకైH1961 వారు తీసికొనిపోవుదురుH3947.

And of thy sons that shall issue from thee, which thou shalt beget, shall they take away; and they shall be eunuchs in the palace of the king of Babylon.
8

అందుకు హిజ్కియాH2396 నీవు తెలియజేసినH1696 యెహోవాH3068 ఆజ్ఞH1697 చొప్పున జరుగుట మేలేH2896; నా దినములలోH3117 సమాధానH7965 సత్యములుH571 కలుగునుగాకH1961 అని యెషయాతోH3470 అనెనుH559.

Then said Hezekiah to Isaiah, Good is the word of the LORD which thou hast spoken. He said moreover, For there shall be peace and truth in my days.

యెషయా అధ్యాయము 40

1

మీ దేవుడుH430 సెలవిచ్చినH559 మాట ఏదనగా,

Comfort ye, comfort ye my people, saith your God.
2

నా జనులనుH5971 ఓదార్చుడిH5162 ఓదార్చుడిH5162 యెరూషలేముతోH3389 ప్రేమగాH3820 మాటలాడుడిH1696 ఆమె యుద్ధకాలముH6635 సమాప్తమయ్యెనుH4390 ఆమె దోషరుణముH5771 తీర్చబడెనుH7521 యెహోవాH3068 చేతివలనH3027 ఆమె తన సమస్తH3605 పాపములH2403 నిమిత్తము రెండింతలుH3718 పొందెననుH3947 సమాచారము ఆమెకుH413 ప్రకటించుడిH7121.

Speak ye comfortably to Jerusalem, and cry unto her, that her warfare is accomplished, that her iniquity is pardoned: for she hath received of the LORD'S hand double for all her sins.
3

ఆలకించుడి, అడవిలోH4057 ఒకడు ప్రకటించుచున్నాడుH7121 ఎట్లనగా అరణ్యములో యెహోవాకుH3068 మార్గముH1870 సిద్ధపరచుడిH6437 ఎడారిలోH6160 మా దేవునిH430 రాజమార్గముH4546 సరాళముH3474 చేయుడి.

The voice of him that crieth in the wilderness, Prepare ye the way of the LORD, make straight in the desert a highway for our God.
4

ప్రతిH3605 లోయనుH1516 ఎత్తుH5375 చేయవలెను ప్రతిH3605 పర్వతమునుH2022 ప్రతి కొండనుH1389 అణచవలెనుH8213 వంకరవిH6121 చక్కగానుH4334 కరుకైనవిH7406 సమముగానుH1237 ఉండవలెనుH1961.

Every valley shall be exalted, and every mountain and hill shall be made low: and the crooked shall be made straight, and the rough places plain:
5

యెహోవాH3068 మహిమH3519 బయలుపరచబడునుH1540 ఒకడును తప్పకుండ సర్వH3605 శరీరులుH1320 దాని చూచెదరుH7200 ఈలాగున జరుగునని యెహోవాH3068 సెలవిచ్చియున్నాడుH1696.

And the glory of the LORD shall be revealed, and all flesh shall see it together: for the mouth of the LORD hath spoken it.
6

ఆలకించుడి, ప్రకటించుమనిH7121 యొకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడుH559 నేనేమిH4100 ప్రకటింతుననిH7121 మరి యొకడడుగుచున్నాడుH559. సర్వH3605 శరీరులుH1320 గడ్డియైH2682 యున్నారు వారి అందH2617 మంతయుH3605 అడవిH7704 పువ్వువలెH6731 ఉన్నది

The voice said, Cry. And he said, What shall I cry? All flesh is grass, and all the goodliness thereof is as the flower of the field:
7

యెహోవాH3068 తన శ్వాసముH7307 దానిమీద ఊదగాH5380 గడ్డిH2682 యెండునుH3001 పువ్వుH6731 వాడును నిశ్చయముగాH403 జనులుH5971 గడ్డివంటివారేH2682.

The grass withereth, the flower fadeth: because the spirit of the LORD bloweth upon it: surely the people is grass.
8

గడ్డిH2682 యెండిపోవునుH3001 దాని పువ్వుH6731 వాడిపోవునుH5034 మన దేవునిH430 వాక్యముH1697 నిత్యముH5769 నిలుచునుH6965.

The grass withereth, the flower fadeth: but the word of our God shall stand for ever.
9

సీయోనూH6726, సువార్త ప్రటించుచున్నదానాH1319, ఉన్నతH1364 పర్వతముH2022 ఎక్కుముH5927 యెరూషలేమూH3389, సువార్త ప్రకటించుచున్నదానాH1319, బలముగాH3581 ప్రకటించుముH7311 భయH3372 పడకH408 ప్రకటింపుమిH7311 ఇదిగోH2009 మీ దేవుడుH430 అని యూదాH3063 పట్టణములకుH5892 ప్రకటించుముH559.

O Zion, that bringest good tidings, get thee up into the high mountain; O Jerusalem, that bringest good tidings, lift up thy voice with strength; lift it up, be not afraid; say unto the cities of Judah, Behold your God!
10

ఇదిగోH2009 తన బాహువేH2220 తన పక్షమున ఏలుచుండగాH4910 ప్రభువగుH136 యెహోవాH3069 తానే శక్తిసంపన్నుడైH2389 వచ్చునుH935 ఆయన ఇచ్చు బహుమానముH7939 ఆయనయొద్దనున్నదిH854 ఆయన చేయు ప్రతికారముH6468 ఆయనకు ముందుగానడచుచున్నదిH6440.

Behold, the Lord GOD will come with strong hand, and his arm shall rule for him: behold, his reward is with him, and his work before him.
11

గొఱ్ఱలకాపరివలెH5739 ఆయన తన మందనుH5739 మేపునుH7462 తన బాహువుతోH2220 గొఱ్ఱపిల్లలనుH2922 కూర్చిH6908 రొమ్మున ఆనించుకొని మోయునుH5375 పాలిచ్చువాటినిH5763 ఆయన మెల్లగా నడిపించునుH5095.

He shall feed his flock like a shepherd: he shall gather the lambs with his arm, and carry them in his bosom, and shall gently lead those that are with young.
12

తన పుడిసిటిలోH8168 జలములుH4325 కొలిచినH4058 వాడెవడుH4310? జేనతోH2239 ఆకాశములH8064 కొలH8505 చూచినవాడెవడు? భూమిలోనిH776 మన్నుH6083 కొలపాత్రలోH799 ఉంచినవాడెవడుH3557? త్రాసుతోH6425 పర్వతములనుH2022 తూచినవాడెవడుH8254? తూనికచేతH3976 కొండలనుH1389 తూచినవాడెవడు?

Who hath measured the waters in the hollow of his hand, and meted out heaven with the span, and comprehended the dust of the earth in a measure, and weighed the mountains in scales, and the hills in a balance?
13

యెహోవాH3068 ఆత్మకుH7307 నేర్పినH8505 వాడెవడుH4310? ఆయనకు మంత్రియైH6098 ఆయనకు బోధపరచినవాడెవడుH3045? ఎవనియొద్దH4310 ఆయన ఆలోచనH3289 అడిగెను?

Who hath directed the Spirit of the LORD, or being his counsellor hath taught him?
14

ఆయనకు వివేకముH995 కలుగజేసినవాడెవడు? న్యాయH4941 మార్గమునుH734 గూర్చి ఆయనకు నేర్పినవాడెవడుH3925? ఆయనకు జ్ఞానమునుH1847 ఆభ్యసింపజేసినవాడెవడుH3925? ఆయనకు బుద్ధిH8394 మార్గముH1870 బోధించినవాడెవడుH3045?

With whom took he counsel, and who instructed him, and taught him in the path of judgment, and taught him knowledge, and shewed to him the way of understanding?
15

జనములుH1471 చేదనుండిH1805 జారు బిందువులవంటివిH4752 జనులు త్రాసుమీదిH3976 ధూళివంటివారుH7834 ద్వీపములుH339 గాలికి ఎగురుH5190 సూక్ష్మ రేణువులవలెH1851 నున్నవి.

Behold, the nations are as a drop of a bucket, and are counted as the small dust of the balance: behold, he taketh up the isles as a very little thing.
16

సమిధలకుH1197 లెబానోనుH3844 చాలకపోవునుH1767 H369 దహనబలికిH5930 దాని పశువులుH2416 చాలవుH1767 H369

And Lebanon is not sufficient to burn, nor the beasts thereof sufficient for a burnt offering.
17

ఆయన దృష్టికిH5048 సమస్తH3605 జనములుH1471 లేనట్టుగానేH369 యుండును ఆయన దృష్టికి అవి అభావముగానుH657 శూన్యముగానుH8414 ఎంచబడునుH2803.

All nations before him are as nothing; and they are counted to him less than nothing, and vanity.
18

కావున మీరు ఎవనితోH4310 దేవునిH410 పోల్చుదురుH1819? ఏH4100 రూపమునుH1823 ఆయనకు సాటిచేయగలరుH6186?

To whom then will ye liken God? or what likeness will ye compare unto him?
19

విగ్రహమునుH6459 చూడగా శిల్పిH2796 దానిని పోతపోయునుH5258 కంసాలిH6884 దానిని బంగారుH2091 రేకులతో పొదుగునుH7554 దానికి వెండిH3701 గొలుసులుH7577 చేయునుH6884

The workman melteth a graven image, and the goldsmith spreadeth it over with gold, and casteth silver chains.
20

విలువగలదానిని అర్పింపజాలనిH8641 నీరసుడుH5533 పుచ్చనిH7537 H3808 మ్రానుH6086 ఏర్పరచుకొనునుH977 కదలనిH4131 H3808 విగ్రహమునుH6459 స్థాపించుటకుH3559 నేర్పుగలH2450 పనివానిH2796 వెదకిH1245 పిలుచుకొనును.

He that is so impoverished that he hath no oblation chooseth a tree that will not rot; he seeketh unto him a cunning workman to prepare a graven image, that shall not be moved.
21

మీకు తెలిH3045 యదాH3808? మీరు వినH8085 లేదాH3808? మొదటినుండిH7218 ఎవరును మీతో చెప్పH5046 లేదాH3808? భూమినిH776 స్థాపించుటనుబట్టిH4146 మీరుదాని గ్రహింపH995 లేదాH3808?

Have ye not known? have ye not heard? hath it not been told you from the beginning? have ye not understood from the foundations of the earth?
22

ఆయన భూH776 మండలముH2329 మీదH5921 ఆసీనుడైH3427 యున్నాడు దాని నివాసులుH3427 మిడతలవలెH2284 కనబడుచున్నారు ఒకడు తెరనుH1852 విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమునుH8064 వ్యాపింపజేసెనుH5186 ఒకడు గుడారముH168 వేసినట్లుH4969 ఆయన దానిని నివాసస్థలముగాH3427 ఏర్పరచెను.

It is he that sitteth upon the circle of the earth, and the inhabitants thereof are as grasshoppers; that stretcheth out the heavens as a curtain, and spreadeth them out as a tent to dwell in:
23

రాజులనుH7336 ఆయన లేకుండచేయునుH369 భూమియొక్కH776 న్యాయాధిపతులనుH8199 మాయాస్వరూపులుగాH8414 చేయునుH6213.

That bringeth the princes to nothing; he maketh the judges of the earth as vanity.
24

వారు నాటబడగనేH5193 విత్తబడగనేH2232 వారి మొదలు భూమిలోH776 వేరుH8327 తన్నకH1503 మునుపేH1077 ఆయన వారిమీద ఊదగాH5398 వారు వాడిపోవుదురుH3001 సుడిగాలిH5591 పొట్టునుH7179 ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టునుH5375.

Yea, they shall not be planted; yea, they shall not be sown: yea, their stock shall not take root in the earth: and he shall also blow upon them, and they shall wither, and the whirlwind shall take them away as stubble.
25

నీవు ఇతనితో సమానుడవనిH7737 మీరు నన్నెవనికిH4310 సాటి చేయుదురుH1819? అని పరిశుద్ధుడుH6918 అడుగుచున్నాడుH559.

To whom then will ye liken me, or shall I be equal? saith the Holy One.
26

మీకన్నులుH5869 పైకెత్తిH5375 చూడుడిH7200 వీటినిH428 ఎవడుH4310 సృజించెనుH1254? వీటి లెక్కచొప్పునH4557 వీటి సమూహములనుH6635 బయలుదేరజేసిH3318 వీటన్నిటికినిH3605 పేరులుH8034 పెట్టి పిలుచువాడేH7121 గదా. తన అధికH7230 శక్తిచేతనుH202 తనకు కలిగియున్న బలాH533 తిశయముH3581 చేతను ఆయన యొక్కటియైననుH376 విడిచిH5737 పెట్టడుH3808.

Lift up your eyes on high, and behold who hath created these things, that bringeth out their host by number: he calleth them all by names by the greatness of his might, for that he is strong in power; not one faileth.
27

యాకోబూH3290 నా మార్గముH1870 యెహోవాకుH3068 మరుగైH5641 యున్నది నా న్యాయముH4941 నా దేవునిH430 దృష్టికి కనబడలేదుH5674 అని నీవేలH4100 అనుచున్నావుH1696? ఇశ్రాయేలూH3478, నీవేలH4100 ఈలాగు చెప్పుచున్నావుH559?

Why sayest thou, O Jacob, and speakest, O Israel, My way is hid from the LORD, and my judgment is passed over from my God?
28

నీకు తెలియH3045 లేదాH3808? నీవు వినH8085 లేదాH3808? భూH776 దిగంతములనుH7098 సృజించినH1254 యెహోవాH3068 నిత్యుడగుH5769 దేవుడుH430 ఆయన సొమ్మH3286 సిల్లడుH3808 అలH3021 యడుH3808 ఆయన జ్ఞానమునుH8394 శోధించుటH2714 అసాధ్యముH369.

Hast thou not known? hast thou not heard, that the everlasting God, the LORD, the Creator of the ends of the earth, fainteth not, neither is weary? there is no searching of his understanding.
29

సొమ్మసిల్లినవారికిH3287 బలH3581 మిచ్చువాడుH5414 ఆయనే శక్తిH202 హీనులకుH369 బలాH6109 భివృద్ధిH7235 కలుగజేయువాడు ఆయనే.

He giveth power to the faint; and to them that have no might he increaseth strength.
30

బాలురుH5288 సొమ్మసిల్లుదురుH3286 అలయుదురుH3021 ¸యౌవనస్థులుH970 తప్పక తొట్రిల్లుదురుH3782

Even the youths shall faint and be weary, and the young men shall utterly fall:
31

యెహోవాకొరకుH3068 ఎదురుH6960 చూచువారు నూతనH2498 బలముH3581 పొందుదురు వారు పక్షిరాజులవలెH5404 రెక్కలుH83 చాపి పైకి ఎగురుదురుH5927 అలH3021 యకH3808 పరుగెత్తుదురుH7323 సొమ్మH3286 సిల్లకH3808 నడిచిపోవుదురుH1980.

But they that wait upon the LORD shall renew their strength; they shall mount up with wings as eagles; they shall run, and not be weary; and they shall walk, and not faint.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 11

1

అన్యజనులునుG1484 దేవునిG2316 వాక్యG3056మంగీకరించిరనిG1209 అపొస్తలులునుG652 యూదయG2449 యందంతటG2596నున్నG5607 సహోదరులునుG80 వినిరిG191.

And the apostles and brethren that were in Judaea heard that the Gentiles had also received the word of God.
2

పేతురుG4074 యెరూషలేముG2414నకుG1519 వచ్చిG305నప్పుడుG3753 సున్నతిG4061పొందినG1537వారుG3588

And when Peter was come up to Jerusalem, they that were of the circumcision contended with him,
3

–నీవు సున్నతి పొందనిG203వారిG435యొద్దకుG4314 పోయిG1525 వారిG846తోకూడ భోజనము చేసితివనిG4906 అతనితో వాదము పెట్టుకొనిరిG3004.

Saying, Thou wentest in to men uncircumcised, and didst eat with them.
4

అందుకుG1161 పేతురుG4074 మొదటనుండిG756 వరుసగాG2517 వారికిG846 ఆ సంగతి ఈలాగు వివరించి చెప్పెనుG3004

But Peter rehearsed the matter from the beginning, and expounded it by order unto them, saying,
5

–నేనుG1473 యొప్పేG2445 పట్టణముG4172లోG1722 ప్రార్థనచేయుచుండగాG4336 పరవశుడG1611నైతినిG1722, అప్పుడొక దర్శనముG3705 నాకు కలిగెనుG1492; అది ఏదనగా నాలుగుG5064 చెంగులుG746 పట్టి దింపబడినG2524 పెద్దG3173 దుప్పటిG3607వంటిG5613 యొక విధమైనG5100 పాత్రG4632 ఆకాశముG3772నుండిG1537 దిగిG2524 నాG1700యొద్దకుG891 వచ్చెనుG2064.

I was in the city of Joppa praying: and in a trance I saw a vision, A certain vessel descend, as it had been a great sheet, let down from heaven by four corners; and it came even to me:
6

దానివైపుG1519 నేను తేరి చూచిG816 పరీక్షింపగాG2657 భూమిG1093యందుండుG3588 చతుష్పాద జంతువులునుG5074 అడవి మృగములునుG2342 ప్రాకెడు పురుగులునుG2062 ఆకాశG3772పక్షులునుG4071 నాకు కనబడెనుG1492.

Upon the which when I had fastened mine eyes, I considered, and saw fourfooted beasts of the earth, and wild beasts, and creeping things, and fowls of the air.
7

అప్పుడుG1161 –పేతురూG4074, నీవు లేచిG450 చంపుకొనిG2380 తినుమనిG5315 యొక శబ్దముG5456 నాతోG3427 చెప్పుటG3004 వింటినిG191.

And I heard a voice saying unto me, Arise, Peter; slay and eat.
8

అందుకుG1161 నేనుG2036–వద్దుG3365 ప్రభువాG2962, నిషిద్ధమైనదిG2839 అపవిత్రమైనదిG169 ఏదియు నాG3450 నోటG4750 ఎన్నడునుG3763 పడG1525లేదనిG3956 చెప్పగాG2316

But I said, Not so, Lord: for nothing common or unclean hath at any time entered into my mouth.
9

రెండవమారుG1537 ఆ శబ్దముG5456 ఆకాశముG3772 నుండిG1537–దేవుడుG2316 పవిత్రము చేసినవిG2511 నీవుG4771 నిషిద్ధమైనవిగాG2840 ఎంచవద్దనిG3361 ఉత్తరమిచ్చెనుG611.

But the voice answered me again from heaven, What God hath cleansed, that call not thou common.
10

ఈలాగుG5124 ముమ్మారుG5151 జరిగెనుG1096; తరువాతG2532 అదంతయుG537 ఆకాశముG3772నకుG1519 తిరిగిG3825 తీసికొనిపోబడెనుG385.

And this was done three times: and all were drawn up again into heaven.
11

వెంటనేG1824 కైసరయG2542నుండిG575 నాG3165యొద్దకుG4314 పంపబడినG649 ముగ్గురుG5140 మనుష్యులుG435 మేమున్న యింటిG3614యొద్దG1909 నిలిచియుండిరిG2186.

And, behold, immediately there were three men already come unto the house where I was, sent from Caesarea unto me.
12

అప్పుడుG1161 ఆత్మG4151–నీవు భేదమేమియుG1252 చేయకG3367 వారిG846తోకూడG4905 వెళ్లుమని నాకుG3427 సెలవిచ్చెనుG2036. ఈG3778 ఆరుగురుG1803 సహోదరులుG80 నాతోకూడG1698 వచ్చిరిG2064; మేము కొర్నేలి యింటG3624 ప్రవేశించితివిుG1525.

And the Spirit bade me go with them, nothing doubting. Moreover these six brethren accompanied me, and we entered into the man's house:
13

అప్పుG2532డతడుG846 –నీవు యొప్పేG2445కుG1519 మనుష్యులనుG435 పంపిG649 పేతురుG4074 అను మారుపేరుగలG1941 సీమోనునుG4613 పిలిపించుముG3343;

And he shewed us how he had seen an angel in his house, which stood and said unto him, Send men to Joppa, and call for Simon, whose surname is Peter;
14

నీవునుG4771 నీG4675 యింటిG3624వారందరునుG3956G3739 మాటలG4487వలనG1722 రక్షణ పొందుదురోG4982 ఆ మాటలుG4487 అతడుG3739 నీతోG4571 చెప్పుననిG2980, తనG846 యింటG3624 నిలిచిG2476 తనతోG846 చెప్పినG2036 యొక దేవదూతనుG32 చూచినG1492 సంగతి మాకుG2254 తెలిపెనుG518.

Who shall tell thee words, whereby thou and all thy house shall be saved.
15

నేనుG3165 మాటలాడG2980 నారంభించినప్పుడుG756 పరిశుద్ధాG40త్మG4151 మొదటG746 మనG2248 మీదికిG1909 దిగిన ప్రకారముG5618 వారిG846 మీదికినిG1909 దిగెనుG1968.

And as I began to speak, the Holy Ghost fell on them, as on us at the beginning.
16

అప్పుడుG1161–యోహానుG2491 నీళ్లతోG5204 బాప్తిస్మమిచ్చెనుG907 గానిG1161 మీరుG5210 పరిశుద్ధాG40త్మG4151లోG1722 బాప్తిస్మము పొందుదురనిG907 ప్రభువుG2962 చెప్పినG3004మాటG4487 నేను జ్ఞాపకము చేసికొంటినిG3415.

Then remembered I the word of the Lord, how that he said, John indeed baptized with water; but ye shall be baptized with the Holy Ghost.
17

కాబట్టి ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547నందుG1909 విశ్వాసముంచినG4100 మనకుG2254 అనుగ్రహించిG1325నట్టుG5613 దేవుడుG2316 వారికిG846 కూడ సమానG2470వరముG1431 అనుగ్రహించి యుండగాG1325, దేవునిG2316 అడ్డగించుటకుG2967 నేను ఏG5101పాటివాడననిG2252 చెప్పెను.

Forasmuch then as God gave them the like gift as he did unto us, who believed on the Lord Jesus Christ; what was I, that I could withstand God?
18

వారు ఈ మాటలుG5023 వినిG191 మరేమి అడ్డము చెప్పకG2270–అట్లయితేG686 అన్యజనులకునుG1484 దేవుడుG2316 జీవార్థమైన మారుమనస్సుG3341 దయచేసి యున్నాడనిG1325 చెప్పుకొనుచుG3004 దేవునిG2316 మహిమపరచిరిG1392.

When they heard these things, they held their peace, and glorified God, saying, Then hath God also to the Gentiles granted repentance unto life.
19

స్తెఫనుG4736 విషయములోG1909 కలిగినG1096 శ్రమనుG2347బట్టిG575 చెదరిపోయినవారుG1289 యూదులకుG2453 తప్పG3440 మరి ఎవనికినిG3367 వాక్యముG3056 బోధింపకG2980, ఫేనీకేG5403, కుప్రG2954, అంతియొకయG490 ప్రదేశములవరకుG2193 సంచరించిరిG1330.

Now they which were scattered abroad upon the persecution that arose about Stephen travelled as far as Phenice, and Cyprus, and Antioch, preaching the word to none but unto the Jews only.
20

కుప్రీయుG2953లుG435 కొందరునుG5100 కురేనీయుG2956లుG435 కొందరునుG5100 వారిG846లోG1537 ఉండిరిG2258. వీరు అంతియొకయG490కుG1519 వచ్చిG1525 గ్రీసు దేశపువారిG1675తోG4314 మాటలాడుచుG2980 ప్రభువైనG2962 యేసునుG2424 గూర్చిన సువార్త ప్రకటించిరిG2097;

And some of them were men of Cyprus and Cyrene, which, when they were come to Antioch, spake unto the Grecians, preaching the Lord Jesus.
21

ప్రభువుG2962 హస్తముG5495 వారికిG846 తోడైG3326యుండెనుG2258 గనుకG5037 నమ్మినG4100 వారG706నేకులుG4183 ప్రభువుG2962తట్టుG1909 తిరిగిరిG1994.

And the hand of the Lord was with them: and a great number believed, and turned unto the Lord.
22

వారినిG846గూర్చినG3056 సమాచారముG4012 యెరూషలేముG2414లోG1722 నున్న సంఘపువారుG1577 వినిG3775 బర్నబానుG921 అంతియొకయG490వరకుG2193 పంపిరిG1821.

Then tidings of these things came unto the ears of the church which was in Jerusalem: and they sent forth Barnabas, that he should go as far as Antioch.
23

అతడు వచ్చిG3854 దేవునిG2316 కృపనుG5485 చూచిG1492 సంతోషించిG5463, ప్రభువునుG2962 స్థిరG4286హృదయముతోG2588 హత్తుకొనవలెననిG4357 అందరినిG3956 హెచ్చరించెనుG3870.

Who, when he came, and had seen the grace of God, was glad, and exhorted them all, that with purpose of heart they would cleave unto the Lord.
24

అతడుG2258 పరిశుద్ధాG40త్మతోనుG4151 విశ్వాసముతోనుG4102 నిండుకొనినG4134 సత్పుG18రుషుడుG435; బహుG2425 జనులుG3793 ప్రభువుG2962 పక్షమునG3588 చేరిరిG4369.

For he was a good man, and full of the Holy Ghost and of faith: and much people was added unto the Lord.
25

అంతట అతడు సౌలునుG4569 వెదకుటకుG327 తార్సుG5019నకుG1519 వెళ్లిG1831 అతనినిG846 కనుగొనిG2147 అంతియొకయG490కుG1519 తోడుకొని వచ్చెనుG71.

Then departed Barnabas to Tarsus, for to seek Saul:
26

వారు కలిసిG4863 యొక సంవత్సరG1763మంతయుG3650 సంఘముG1577లోG1722 ఉండి బహుG2425జనములకుG3793 వాక్యమును బోధించిరిG1321. మొట్టమొదటG4412 అంతియొకయG490లోG1722 శిష్యులుG3101 క్రైస్తవుG5546లనబడిరిG5537.

And when he had found him, he brought him unto Antioch. And it came to pass, that a whole year they assembled themselves with the church, and taught much people. And the disciples were called Christians first in Antioch.
27

G5025 దినములG2250యందుG1722 ప్రవక్తలుG4396 యెరూషలేముG2414నుండిG575 అంతియొకయG490కుG1519 వచ్చిరిG2718.

And in these days came prophets from Jerusalem unto Antioch.
28

వారిG846లోG1537 అగబుG13 అనుG3686 ఒకడుG1520 నిలువబడిG450, భూలోకG3625మంతటG1909 గొప్పG3173 కరవుG3042 రాబోవుG3195చున్నదనిG1510 ఆత్మG4151 ద్వారాG1223 సూచించెనుG4591. అదిG3748 క్లౌదియG2804 చక్రవర్తిG2541 కాలమందుG1909 సంభవించెనుG1096.

And there stood up one of them named Agabus, and signified by the Spirit that there should be great dearth throughout all the world: which came to pass in the days of Claudius Caesar.
29

అప్పుడుG1161 శిష్యులలోG3101 ప్రతివాడునుG1538 తన తనG5100 శక్తిG2141కొలదిG2531 యూదయG2449లోG1722 కాపురమున్నG2730 సహోదరులకుG80 సహాయముG1248 పుంపుటకుG3992 నిశ్చయించుకొనెనుG3724.

Then the disciples, every man according to his ability, determined to send relief unto the brethren which dwelt in Judaea:
30

ఆలాగునG3739 చేసిG4160 బర్నబాG921 సౌలుG4569 అను వారిచేతG1223 పెద్దలG4245 యొద్దకుG4314 దానిని పంపిరిG649.

Which also they did, and sent it to the elders by the hands of Barnabas and Saul.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 12

1

దాదాపుG2596 అదేG1565 కాలమందుG2540 రాజైనG935 హేరోదుG2264 సంఘపువారిG1577లోG575 కొందరినిG5100 బాధపెట్టుటకుG2559 బలాత్కారముగాG1911 పట్టుకొనిG5495

Now about that time Herod the king stretched forth his hands to vex certain of the church.
2

యోహానుG2491 సహోదరుడైనG80 యాకోబునుG2385 ఖడ్గముతోG3162 చంపించెనుG337.

And he killed James the brother of John with the sword.
3

ఇదిG3754 యూదులకుG2453 ఇష్టమైన కార్యమనిG2076 తెలిసికొనిG1492 పేతురునుG4074కూడG2532 పట్టుకొనెనుG4815. ఆG2258 దినములుG2250 పులియని రొట్టెలG106 పండుగ దినములుG2250.

And because he saw it pleased the Jews, he proceeded further to take Peter also. (Then were the days of unleavened bread.)
4

అతనిని పట్టుకొనిG4084 చెరసాలG5438లోG1519 వేయించిG5087, పస్కా పండుగైనG3957 పిమ్మటG3326 ప్రజలయొద్దకుG2992 అతనిG846 తేవలెననిG321 ఉద్దేశించిG1014, అతనికిG846 కావలియుండుటకుG5442 నాలుగుG5064 చతుష్టయములG5064 సైనికులకుG4757 అతనిని అప్పగించెనుG3860

And when he had apprehended him, he put him in prison, and delivered him to four quaternions of soldiers to keep him; intending after Easter to bring him forth to the people.
5

పేతురుG4074 చెరసాలG5438లోG1722 ఉంచబడెనుG5083, సంఘమయితేG1577 అతనిG846కొరకుG5228 అత్యాసక్తితోG1618 దేవునికిG4314 ప్రార్థనG4335చేయుచుండెనుG1096.

Peter therefore was kept in prison: but prayer was made without ceasing of the church unto God for him.
6

హేరోదుG2264 అతనినిG846 వెలుపలికిG4254 తీసికొని రావలెననియుండగాG3195, ఆG1565 రాత్రియేG3571 పేతురుG4074 రెండుG1417 సంకెళ్లతోG254 బంధింపబడిG1210 యిద్దరుG1417 సైనికులG4757 మధ్యG3342 నిద్రించుG2837చుండెనుG2258; మరియుG5037 కావలివారుG5441 తలుపుG2374 ఎదుటG4253 చెరసాలG5438 కాచుకొనుచుండిరిG5083.

And when Herod would have brought him forth, the same night Peter was sleeping between two soldiers, bound with two chains: and the keepers before the door kept the prison.
7

ఇదిగోG2400 ప్రభువుG2962 దూతG32 అతనిదగ్గర నిలిచెనుG1286; అతడుండిన గదిG3612లోG1722 వెలుగుG5457 ప్రకాశించెనుG2989. దూతG32 పేతురుG4074 ప్రక్కనుG4125 తట్టిG3960–త్వరగాG5034 లెమ్మనిG450 చెప్పిG3004 అతనిG846 లేపగాG1453 సంకెళ్లుG254 అతనిG846 చేతులG5495నుండిG1537 ఊడిపడెనుG1601.

And, behold, the angel of the Lord came upon him, and a light shined in the prison: and he smote Peter on the side, and raised him up, saying, Arise up quickly. And his chains fell off from his hands.
8

అప్పుడుG5037 దూతG32 అతనిG846తో–G4314నీవుG4675 నడుము కట్టుకొనిG4024 చెప్పులుG4547 తొడుగుకొనుమనెనుG5265. అతడాలాగు చేసినG4160 తరువాత దూతG32–నీ వస్త్రము పైన వేసికొని నా వెంబడిG3427 రమ్మనిG190 అతనితోG846 చెప్పెనుG3004.

And the angel said unto him, Gird thyself, and bind on thy sandals. And so he did. And he saith unto him, Cast thy garment about thee, and follow me.
9

అతడు వెలుపలికి వచ్చిG1831 దూత వెంబడిG846 వెళ్లిG190, దూతG32వలనG1223 జరిగినదిG1096 నిజముగాG227 జరిగెననిG2076 గ్రహింపకG3756, తనకు దర్శనముG3705 కలిగెననిG991 తలంచెనుG1380.

And he went out, and followed him; and wist not that it was true which was done by the angel; but thought he saw a vision.
10

మొదటిG4413 కావలినిG5438 రెండవG1208 కావలినిG5438 దాటిG1330 పట్టణముG4172నకుG1519 పోవుG5342 ఇనుపG4603 గవినిG4439యొద్దకుG1909 వచ్చినప్పుడుG2064 దానంతటG844 అదేG3748 వారికిG846 తెరచుకొనెనుG455. వారు బయలుదేరి యొకG1831 వీధిG4505 దాటినG4281వెంటనేG2112 దూతG32 అతనినిG846 విడిచిపోయెనుG868.

When they were past the first and the second ward, they came unto the iron gate that leadeth unto the city; which opened to them of his own accord: and they went out, and passed on through one street; and forthwith the angel departed from him.
11

పేతురుకుG4074 తెలివిG1438వచ్చి–G1096 ప్రభువుG2962 తనG848 దూతనుG32 పంపిG1821 హేరోదుG2264 చేతిG5495లోనుండియుG1537, యూదులనుG2453 ప్రజలుG2992 నాకు చేయ నుద్దేశించినG4329 వాటన్నిటినుండియుG3956 నన్నుG3165 తప్పించియున్నాడనిG1807 యిప్పుడుG3568 నాకు నిజముగాG230 తెలియుననిG1492 అనుకొనెను.

And when Peter was come to himself, he said, Now I know of a surety, that the Lord hath sent his angel, and hath delivered me out of the hand of Herod, and from all the expectation of the people of the Jews.
12

ఇట్లు ఆలోచించుకొనిG4894 అతడు మార్కుG3138 అను మారు పేరుగలG1941 యోహానుG2491 తల్లియైనG3384 మరియG3137 యింటిG3614కిG1909 వచ్చెనుG2064; అక్కడG3757 అనేకులుG2425కూడిG4867 ప్రార్థనచేయుG4336చుండిరిG2258.

And when he had considered the thing, he came to the house of Mary the mother of John, whose surname was Mark; where many were gathered together praying.
13

అతడుG4074 తలవాకిటిG4440 తలుపుG2374 తట్టుచుండగాG2925, రొదేG4498 అనుG3686 ఒక చిన్నదిG3814 ఆలకించుటకుG5219 వచ్చెనుG4334.

And as Peter knocked at the door of the gate, a damsel came to hearken, named Rhoda.
14

ఆమె పేతురుG4074 స్వరముG5456 గుర్తుపట్టిG1921, సంతోషముG5479చేతG575 తలుపుG4440తీయG455G3756 లోపలికి పరుగెత్తి కొని పోయి–G1532పేతురుG4074 తలుపుG4440 దగ్గరG4253 నిలుచున్నాడనిG2476 తెలిపెనుG518.

And when she knew Peter's voice, she opened not the gate for gladness, but ran in, and told how Peter stood before the gate.
15

అందుకుG1161 వారుG3588–నీవు పిచ్చిదానG31065వనిరిG2036; అయితేG1161 తానుG3588 చెప్పినదేG3779 నిజమనిG2192 ఆమె దృఢముగా చెప్పినప్పుడుG1340 వారుG3588–అతనిG846 దూతG32 అనిరిG3004.

And they said unto her, Thou art mad. But she constantly affirmed that it was even so. Then said they, It is his angel.
16

పేతురుG4074 ఇంకనుG1961 తట్టుచున్నందునG2925 వారు తలుపు తీసిG455 అతనినిG846 చూచిG1492 విభ్రాంతిG1839 నొందిరిG2532.

But Peter continued knocking: and when they had opened the door, and saw him, they were astonished.
17

అతడు–ఊరకుండుడనిG4601 వారికిG846 చేG5495సైగచేసిG2678, ప్రభువుG2962 తన్నుG846 చెరసాలG5438లోనుండిG1537 యేలాగుG4459 తీసికొనివచ్చెనోG1806 వారికిG846 వివరించిG1334–యాకోబుకునుG2385 సహోదరులకునుG80 ఈ సంగతులుG5023 తెలియజేయుడనిG518 చెప్పిG2036

But he, beckoning unto them with the hand to hold their peace, declared unto them how the Lord had brought him out of the prison. And he said, Go shew these things unto James, and to the brethren. And he departed, and went into another place.
18

తెల్లవారగనేG1096 పేతురు ఏG5101మాయెనోG1096 అని సైనికులG4757లోG1722 కలిగినG258 గలిబిలిG5017 యింతంతG3641కాదుG3756.

Now as soon as it was day, there was no small stir among the soldiers, what was become of Peter.
19

హేరోదుG2264 అతనికోసరముG846 వెదకినప్పుడుG1934 అతడు కనబడG2147నందునG3361 కావలివారినిG5441 విమర్శించిG350 వారిని చంపG520 నాజ్ఞాపించెనుG2753. అటు తరువాతG2532 హేరోదు యూదయG2449 నుండిG575 కైసరయG2542కుG1519 వెళ్లిG2718 అక్కడ నివసించెనుG1304.

And when Herod had sought for him, and found him not, he examined the keepers, and commanded that they should be put to death. And he went down from Judaea to Caesarea, and there abode.
20

తూరీయులమీదనుG5183 సీదోనీయులమీదనుG4606 అతనికి అత్యాగ్రహముG2371 కలిగినందునG2258 వారేకమనస్సుతోG3661 రాజుG846నొద్దకుG4314 వచ్చిG3918 అంతఃపురమునకు పైవిచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసికొని సమాధాన పడవలెననిG1515 వేడుకొనిరిG154; ఎందుకనగా రాజుయొక్కG937 దేశమునుండిG575 వారిG846 దేశమునకుG5561 గ్రాసము వచ్చుచుండెనుG5142.

And Herod was highly displeased with them of Tyre and Sidon: but they came with one accord to him, and, having made Blastus the king's chamberlain their friend, desired peace; because their country was nourished by the king's country.
21

నియమింపబడినG5002 దినమందుG2250 హేరోదుG2264 రాజG937వస్త్రములుG2066 ధరించుకొనిG1746 న్యాయపీఠముG968 మీదG1909 కూర్చుండిG2523 వారిG846యెదుటG4314 ఉపన్యాసముచేయగాG1215

And upon a set day Herod, arrayed in royal apparel, sat upon his throne, and made an oration unto them.
22

జనులుG1218–ఇది దైవG2316స్వరమేకానిG5456 మానవస్వరముG444కాదనిG3756 కేకలు వేసిరిG2019.

And the people gave a shout, saying, It is the voice of a god, and not of a man.
23

అతడు దేవునిG2316 మహిమG1391పరచG3756నందునG473 వెంటనేG3916 ప్రభువుG2962 దూతG32 అతనిG846 మొత్తెనుG3960 గనుకG2532 పురుగులు పడిG4662 ప్రాణము విడిచెనుG1634.

And immediately the angel of the Lord smote him, because he gave not God the glory: and he was eaten of worms, and gave up the ghost.
24

దేవునిG2316 వాక్యముG3056 ప్రబలమైG837 వ్యాపించుచుండెనుG4129.

But the word of God grew and multiplied.
25

బర్నబాయుG921 సౌలునుG4569 తమ పరిచర్యG1248 నెరవేర్చినG4137 తరువాత మార్కుG3138 అను మారు పేరుగలG1941 యోహానునుG2491 వెంటబెట్టుకొనిG4838 యెరూషలేముG2419నుండిG1537 తిరిగి వచ్చిరిG5290.

And Barnabas and Saul returned from Jerusalem, when they had fulfilled their ministry, and took with them John, whose surname was Mark.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.