Day 274
Day 275 : యెషయా 41-42 & అపొస్తలుల కార్యములు 13
Day 276

యెషయా అధ్యాయము 41

1

ద్వీపములారాH339, నాయెదుటH413 మౌనముగాH2790 నుండుడి జనములారాH3816, నూతనH2498 బలముH3581 పొందుడి. వారు నా సన్నిధికి వచ్చిH5066 మాటలాడవలెనుH1696 వ్యాజ్యెముH4941 తీర్చుకొనుటకు మనము కూడుకొందముH3162 రండిH7126.

Keep silence before me, O islands; and let the people renew their strength: let them come near; then let them speak: let us come near together to judgment.
2

తన ప్రవర్తన అంతటిలో నీతినిH6664 జరిగించువానినిH5782 తూర్పుH4217 నుండిH4480 రేపి పిలిచినH7121 వాడెవడుH4310? ఆయన అతనికి జనములనుH1471 అప్పగించుచున్నాడుH5414 రాజులనుH4428 లోపరచుచున్నాడుH7287 ధూళివలెవారినిH6083 అతని ఖడ్గమునకుH2719 అప్పగించుచున్నాడుH5414 ఎగిరిపోవుH5086 పొట్టువలెH7179 అతని వింటికిH7198 వారిని అప్పగించు చున్నాడు.

Who raised up the righteous man from the east, called him to his foot, gave the nations before him, and made him rule over kings? he gave them as the dust to his sword, and as driven stubble to his bow.
3

అతడు వారిని తరుముచున్నాడుH7291 తాను ఇంతకుముందు వెళ్ళనిH935 H3808 త్రోవనేH734 సురక్షితముగH7965 దాటిపోవుచున్నాడుH5674.

He pursued them, and passed safely; even by the way that he had not gone with his feet.
4

ఎవడుH4310 దీని నాలోచించిH6466 జరిగించెనుH6213? ఆదినుండిH7218 మానవ వంశములనుH1755 పిలిచినవాడనైనH7121 యెహోవానగుH3068 నేనేH589 నేను మొదటివాడనుH7223 కడవరిH314 వారితోనుH854 ఉండువాడను.

Who hath wrought and done it, calling the generations from the beginning? I the LORD, the first, and with the last; I am he.
5

ద్వీపములుH339 చూచిH7200 దిగులుపడుచున్నవిH3372 భూH776 దిగంతములుH7098 వణకుచున్నవిH2729 జనులు వచ్చిH857 చేరుచున్నారుH7126

The isles saw it, and feared; the ends of the earth were afraid, drew near, and came.
6

వారు ఒకనికొకడుH7453 సహాయముH5826 చేసికొందురు ధైర్యముH2388 వహించుమని యొకనితో ఒకడుH251 చెప్పుకొందురుH559.

They helped every one his neighbour; and every one said to his brother, Be of good courage.
7

అతుకుటనుగూర్చిH1694 అది బాగుగాH2896 ఉన్నదని చెప్పిH559 శిల్పిH2796 కంసాలినిH6884 ప్రోత్సాహపరచునుH2388 సుత్తెతోH6360 నునుపుచేయువాడుH2505 దాగలిH6471 మీద కొట్టుH1986 వానిని ప్రోత్సాహపరచును విగ్రహము కదలH131 కుండH3808 పనివాడు మేకులతోH4548 దాని బిగించునుH2388.

So the carpenter encouraged the goldsmith, and he that smootheth with the hammer him that smote the anvil, saying, It is ready for the sodering: and he fastened it with nails, that it should not be moved.
8

నా సేవకుడవైనH5650 ఇశ్రాయేలూH3478, నేనేర్పరచుకొనినH977 యాకోబూH3290,నా స్నేహితుడైనH157 అబ్రాహాముH85 సంతానమాH2233,

But thou, Israel, art my servant, Jacob whom I have chosen, the seed of Abraham my friend.
9

భూH776దిగంతములనుండిH7098 నేను పట్టుకొనిH2388 దాని కొనల నుండి పిలుచుకొనినవాడాH7121,

Thou whom I have taken from the ends of the earth, and called thee from the chief men thereof, and said unto thee, Thou art my servant; I have chosen thee, and not cast thee away.
10

నీవుH859 నా దాసుడవనియుH5650 నేను నిన్ను ఉపేక్షింH3988పకH3808 యేర్పరచుకొంటిననియుH977 నేను నీతో చెప్పియున్నానుH559 నీకు తోడైయున్నానుH5973 భయH3372పడకుముH408 నేనుH589 నీ దేవుడనైH430 యున్నాను దిగులుH8159పడకుముH408 నేను నిన్ను బలపరతునుH553 నీకు సహాయముH5826 చేయువాడను నేనే నీతియనుH6664 నా దక్షిణహస్తముతోH3225 నిన్ను ఆదుకొందునుH8551.

Fear thou not; for I am with thee: be not dismayed; for I am thy God: I will strengthen thee; yea, I will help thee; yea, I will uphold thee with the right hand of my righteousness.
11

నీమీద కోపపడినH2734వారందరుH3605 సిగ్గుపడిH954 విస్మయH3637 మొందెదరు నీతో వాదించువారుH7379 మాయమైH369 నశించిపోవుదురుH6

Behold, all they that were incensed against thee shall be ashamed and confounded: they shall be as nothing; and they that strive with thee shall perish.
12

నీతో కలహించువారినిH4695 నీవు వెదకుదువుH1245 గాని వారినిH376 కనుగొనH4672లేకపోవుదువుH3808 నీతో యుద్ధముH4421 చేయువారు మాయమైH369 పోవుదురుH1961 అభావులగుదురుH657.

Thou shalt seek them, and shalt not find them, even them that contended with thee: they that war against thee shall be as nothing, and as a thing of nought.
13

నీ దేవుడనైనH430 యెహోవానగుH3068 నేనుH589 భయH3372పడకుముH408 నేనుH589 నీకు సహాయముH5826 చేసెదనని చెప్పుచుH559 నీ కుడిచేతినిH3225 పట్టుకొనుచున్నానుH2388.

For I the LORD thy God will hold thy right hand, saying unto thee, Fear not; I will help thee.
14

పురుగువంటిH8438 యాకోబూH3290, స్వల్పజనమగుH4962 ఇశ్రాయేలూH3478, భయH3372పడకుడిH408 నేనుH589 నీకు సహాయముH5826 చేయుచున్నాను అని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002 నీ విమోచకుడుH1350 ఇశ్రాయేలుH3478 పరిశుద్ధH6918 దేవుడే.

Fear not, thou worm Jacob, and ye men of Israel; I will help thee, saith the LORD, and thy redeemer, the Holy One of Israel.
15

కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను నీవు పర్వతములనుH2022 నూర్చుదువుH1758 వాటిని పొడిH1854 చేయుదువు కొండలనుH1389 పొట్టువలెH4671 చేయుదువుH7760

Behold, I will make thee a new sharp threshing instrument having teeth: thou shalt thresh the mountains, and beat them small, and shalt make the hills as chaff.
16

నీవు వాటిని గాలించగాH2219 గాలిH7307 వాటిని కొని పోవునుH5375 సుడిగాలిH5591 వాటిని చెదరగొట్టునుH6327. నీవుH859 యెహోవానుబట్టిH3068 సంతోషించుదువుH1523 ఇశ్రాయేలుH3478 పరిశుద్ధదేవునిబట్టిH6918 అతిశయపడుదువుH1984.

Thou shalt fan them, and the wind shall carry them away, and the whirlwind shall scatter them: and thou shalt rejoice in the LORD, and shalt glory in the Holy One of Israel.
17

దీనH6041 దరిద్రులుH34 నీళ్లుH4325 వెదకుచున్నారుH1245, నీళ్లు దొరకకH369 వారి నాలుకH3956 దప్పిచేతH6772 ఎండిపోవుచున్నదిH5405, యెహోవాH3068 అను నేనుH589 వారికి ఉత్తరమిచ్చెదనుH6030 ఇశ్రాయేలుH3478 దేవుడనైనH430 నేను వారిని విడH5800 నాడనుH3808.

When the poor and needy seek water, and there is none, and their tongue faileth for thirst, I the LORD will hear them, I the God of Israel will not forsake them.
18

జనులు చూచిH7200 యెహోవాH3068 హస్తముH3027H2063 కార్యము చేసెననియుH6213 ఇశ్రాయేలుH3478 పరిశుద్ధH6918 దేవుడు దీని కలుగజేసెననియుH1254 తెలిసికొనిH3045 మనస్కరించిH7760 స్పష్టముగా గ్రహించునట్లుH7919

I will open rivers in high places, and fountains in the midst of the valleys: I will make the wilderness a pool of water, and the dry land springs of water.
19

చెట్లులేని మెట్టలH8205 మీదH5921 నేను నదులనుH5104 పారజేసెదనుH6605 లోయలH1237 మధ్యనుH8432 ఊటలనుH4599 ఉబుకజేసెదను అరణ్యమునుH4057 నీటిH4325 మడుగుగానుH98 ఎండినH6723 నేలనుH776 నీటిH4325 బుగ్గలుగానుH4161 చేసెదనుH7760.

I will plant in the wilderness the cedar, the shittah tree, and the myrtle, and the oil tree; I will set in the desert the fir tree, and the pine, and the box tree together:
20

నేను అరణ్యములోH4057 దేవదారుH730 వృక్షమును తుమ్మచెట్లనుH7848 గొంజిచెట్లనుH1918 తైలH8081 వృక్షమునుH6086 నాటించెదనుH5414 అడవిలోH6160 తమాలవృక్షములనుH1265 సరళవృక్షములనుH8410 నేరెడిH8391 వృక్షములను నాటెదనుH7760.

That they may see, and know, and consider, and understand together, that the hand of the LORD hath done this, and the Holy One of Israel hath created it.
21

వ్యాజ్యెమాడుడనిH7379 యెహోవాH3068 అనుచున్నాడుH559 మీ రుజువుH6110 చూపించుడని యాకోబుH3290 రాజుH4428 చెప్పుచున్నాడుH559.

Produce your cause, saith the LORD; bring forth your strong reasons, saith the King of Jacob.
22

జరుగబోవువాటినిH5066 విశదపరచిH5046 మాయెదుట తెలియ జెప్పుడి పూర్వమైనవాటినిH7223 విశదపరచుడిH5046 మేమాలోచించిH3820 వాటి ఫలమునుH319 తెలిసికొనునట్లుH3045 వాటిని మాకు తెలియజెప్పుడి లేనియెడల రాగలవాటినిH935 మాకు తెలియజెప్పుడిH8085.

Let them bring them forth, and shew us what shall happen: let them shew the former things, what they be, that we may consider them, and know the latter end of them; or declare us things for to come.
23

ఇకమీదట రాబోవుH857 సంగతులను తెలియజెప్పుడిH5046 అప్పుడు మీరుH859 దేవతలనిH430 మేము ఒప్పుకొందుముH3045 మేము ఒకరినొకరముH3162 సాటిచేసికొనిH8159 కనుగొనునట్లుH7200 మేలైననుH3190 కీడైననుH7489 చేయుడి.

Shew the things that are to come hereafter, that we may know that ye are gods: yea, do good, or do evil, that we may be dismayed, and behold it together.
24

మీరుH859 మాయాసంతానముH369 మీ కార్యముH6467 శూన్యముH659 మిమ్మును కోరుకొనువారుH977 హేయులుH8441.

Behold, ye are of nothing, and your work of nought: an abomination is he that chooseth you.
25

ఉత్తరదిక్కునుండిH6828 నేనొకని రేపుచున్నానుH5782 నా నామమునH8034 ప్రార్థించువాడొకడుH7121 సూర్యోH8121 దయH4217 దిక్కునుండిH4480 వచ్చుచున్నాడుH857 ఒకడు బురదH2563 త్రొక్కునట్లు కుమ్మరిH3325 మన్నుH2916 త్రొక్కుH7429 నట్లుH3644 అతడు సైన్యాధిపతులనుH5461 నలగద్రొక్కును.

I have raised up one from the north, and he shall come: from the rising of the sun shall he call upon my name: and he shall come upon princes as upon morter, and as the potter treadeth clay.
26

మేము ఒప్పుకొనునట్లుH3045 జరిగినదానిని ఆదినుండియుH7218 తెలియజెప్పినH5046 వాడెవడుH4310? ఆ వాదము న్యాయమనిH6662 మేము అనునట్లుH559 పూర్వకాలమునH6440 దానిని తెలియజెప్పినవాడెవడు? దాని తెలియజెప్పువాడెవడునుH5046 లేడుH369 వినుపించుH8085 వాడెవడును లేడుH369 మీ మాటలుH561 వినువాడెవడునుH8085 లేడుH369.

Who hath declared from the beginning, that we may know? and beforetime, that we may say, He is righteous? yea, there is none that sheweth, yea, there is none that declareth, yea, there is none that heareth your words.
27

ఆలకించుడి, అవియే అని మొదటH7223 సీయోనుతోH6726 చెప్పిన వాడను నేనే యెరూషలేమునకుH3389 వర్తమానము ప్రకటింపుH1319 నొకని నేనే పంపితినిH5414.

The first shall say to Zion, Behold, behold them: and I will give to Jerusalem one that bringeth good tidings.
28

నేను చూడగాH7200 ఎవడునుH376 లేకపోయెనుH369 నేను వారిని ప్రశ్నవేయగాH7592 ప్రత్యుత్తరమియ్యగలH7725 ఆలోచనకర్తH3289 యెవడును లేకపోయెనుH369.

For I beheld, and there was no man; even among them, and there was no counsellor, that, when I asked of them, could answer a word.
29

వారందరుH3605 మాయాస్వరూపులుH205 వారి క్రియలుH4639 మాయH657 వారి పోతవిగ్రహములుH5262 శూన్యములుH8414 అవి వట్టిగాలియైH7307 యున్నవి.

Behold, they are all vanity; their works are nothing: their molten images are wind and confusion.

యెషయా అధ్యాయము 42

1

ఇదిగోH2005 నేను ఆదుకొనుH8551 నా సేవకుడుH5650 నేను ఏర్పరచుకొనినవాడుH972 నా ప్రాణమునకుH5315 ప్రియుడుH7521 అతనియందుH5921 నా ఆత్మనుH7307 ఉంచియున్నానుH5414 అతడు అన్యజనులకుH1471 న్యాయముH4941 కనుపరచునుH3318.

Behold my servant, whom I uphold; mine elect, in whom my soul delighteth; I have put my spirit upon him: he shall bring forth judgment to the Gentiles.
2

అతడు కేకలుH6817 వేయడుH3808 అరుH5375 వడుH3808 తన కంఠస్వరముH6963 వీధిలోH2351 వినబడH8085 నియ్యడుH3808

He shall not cry, nor lift up, nor cause his voice to be heard in the street.
3

నలిగినH7533 రెల్లునుH7070 అతడు విరుH7665 వడుH3808 మకమకలాడుచున్నH3544 జనుపనారH6594 వత్తిని ఆర్పడుH3518 H3808 అతడు సత్యముH571 ననుసరించి న్యాయముH4941 కనుపరచునుH3318.

A bruised reed shall he not break, and the smoking flax shall he not quench: he shall bring forth judgment unto truth.
4

భూలోకమునH776 న్యాయముH4941 స్థాపించుH7760 వరకుH5704 అతడు మందH3543 గిలడుH3808 నలుగుడుH7533 పడడుH3808 ద్వీపములుH339 అతని బోధకొరకుH8451 కనిపెట్టునుH3176.

He shall not fail nor be discouraged, till he have set judgment in the earth: and the isles shall wait for his law.
5

ఆకాశములనుH8064 సృజించిH1254 వాటిని విశాలపరచిH5186 భూమినిH776 అందులో పుట్టినH6631 సమస్తమును పరచిH7554 దానిమీదనున్నH5921 జనులకుH5971 ప్రాణమునుH5397 దానిలో నడచుH1980 వారికి జీవాత్మనుH7307 ఇచ్చుచున్నH5414 దేవుడైనH410 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559.

Thus saith God the LORD, he that created the heavens, and stretched them out; he that spread forth the earth, and that which cometh out of it; he that giveth breath unto the people upon it, and spirit to them that walk therein:
6

గ్రుడ్డివారిH5787 కన్నులుH5869 తెరచుటకునుH6491 బంధింపబడినవారినిH616 చెరసాలలోనుండిH4525 వెలుపలికిH3318 తెచ్చుటకును చీకటిలోH2822 నివసించువారినిH3427 బందీH3608 గృహములోనుండిH1004 వెలుపలికి తెచ్చుటకును

I the LORD have called thee in righteousness, and will hold thine hand, and will keep thee, and give thee for a covenant of the people, for a light of the Gentiles;
7

యెహోవానగుH3068 నేనేH589 నీతివిషయములలోH6664 నిన్ను పిలిచిH7121 నీ చేయిH3027 పట్టుకొనియున్నానుH2388 నిన్ను కాపాడిH5341 ప్రజలకొరకుH5971 నిబంధనగానుH1285 అన్యజనులకుH1471 వెలుగుగానుH216 నిన్ను నియమించిH5414 యున్నాను.

To open the blind eyes, to bring out the prisoners from the prison, and them that sit in darkness out of the prison house.
8

యెహోవానుH3068 నేనేH589; ఇదేH1931 నా నామముH8034 మరి ఎవనికినిH312 నా మహిమనుH3519 నేనిచ్చువాడనుH5414 కానుH3808 నాకు రావలసిన స్తోత్రమునుH8416 విగ్రహములకుH6456 చెంద నియ్యను.

I am the LORD: that is my name: and my glory will I not give to another, neither my praise to graven images.
9

మునుపటిH7223 సంగతులు సంభవించెనుH935 గదా క్రొత్తH2319 సంగతులు తెలియజేయుచున్నానుH5046 పుట్టకH6779 మునుపేH2962 వాటిని మీకు తెలుపుచున్నానుH8085.

Behold, the former things are come to pass, and new things do I declare: before they spring forth I tell you of them.
10

సముద్రH3220 ప్రయాణముH3381 చేయువారలారా, సముద్రము లోని సమస్తమాH4393, ద్వీపములారాH339, ద్వీప నివాసులారాH3427, యెహోవాకుH3068 క్రొత్తH2319 గీతముH7892 పాడుడిH7891 భూH776 దిగంతములనుండిH7097 ఆయనను స్తుతించుడిH8416.

Sing unto the LORD a new song, and his praise from the end of the earth, ye that go down to the sea, and all that is therein; the isles, and the inhabitants thereof.
11

అరణ్యమునుH4057 దాని పురములునుH5892 కేదారుH6938 నివాసH3427 గ్రామములునుH2691 బిగ్గరగాH5375 పాడవలెను సెలH5553 నివాసులుH3427 సంతోషించుదురుH7442 గాక పర్వతములH2022 శిఖరములనుండిH7218 వారు కేకలుH6681 వేయుదురు గాక.

Let the wilderness and the cities thereof lift up their voice, the villages that Kedar doth inhabit: let the inhabitants of the rock sing, let them shout from the top of the mountains.
12

ప్రభావముగలవాడనిH3519 మనుష్యులు యెహోవానుH3068 కొనియాడుదురుH7760 గాక ద్వీపములలోH339 ఆయన స్తోత్రముH8416 ప్రచురముH5046 చేయుదురు గాక

Let them give glory unto the LORD, and declare his praise in the islands.
13

యెహోవాH3068 శూరునివలెH1368 బయలుదేరునుH3318 యోధునివలెH4421 ఆయన తన ఆసక్తిH7068 రేపుకొనునుH5782 ఆయన హుంకరించుచుH6873 తన శత్రువులనుH341 ఎదిరించును వారియెదుటH5921 తన పరాక్రమముH1396 కనుపరచుకొనును.

The LORD shall go forth as a mighty man, he shall stir up jealousy like a man of war: he shall cry, yea, roar; he shall prevail against his enemies.
14

చిరకాలమునుండిH5769 నేను మౌనముగాH2814 ఉంటిని ఊరకొనిH2790 నన్ను అణచుకొంటినిH662 ప్రసవవేదనపడుH3205 స్త్రీవలె విడువకుండ నేను బలవంతముగా ఊపిరితీయుచు ఒగర్చుచు రోజుచు నున్నాను.

I have long time holden my peace; I have been still, and refrained myself: now will I cry like a travailing woman; I will destroy and devour at once.
15

పర్వతములనుH2022 కొండలనుH1389 పాడుచేయుదునుH2717 వాటిమీది చెట్టుచేమH6212 లన్నిటినిH3605 ఎండిపోచేయుదునుH3001 నదులనుH5104 ద్వీపములుగాH339 చేయుదునుH7760 మడుగులనుH98 ఆరిపోచేయుదునుH3001.

I will make waste mountains and hills, and dry up all their herbs; and I will make the rivers islands, and I will dry up the pools.
16

వారెరుగనిH3045 H3808 మార్గమునH1870 గ్రుడ్డివారినిH5787 తీసికొనిH1980 వచ్చెదను వారెరుH3045 గనిH3808 త్రోవలలోH5410 వారిని నడిపింతునుH1869 వారి యెదుటH6440 చీకటినిH4285 వెలుగుగానుH216 వంకరH4625 త్రోవలను చక్కగానుH4334 చేయుదునుH7760 నేను వారిని విడుH5800 వకH3808 యీH428 కార్యములుH1697 చేయుదునుH6213

And I will bring the blind by a way that they knew not; I will lead them in paths that they have not known: I will make darkness light before them, and crooked things straight. These things will I do unto them, and not forsake them.
17

చెక్కినవిగ్రహములనుH6459 ఆశ్రయించిH982 పోతవిగ్రహములనుH4541 చూచి మీరేH859 మాకు దేవతలనిH430 చెప్పువారుH559 వెనుకకుH268 తొలగిH5472 కేవలము సిగ్గుపడుచున్నారుH1322.

They shall be turned back, they shall be greatly ashamed, that trust in graven images, that say to the molten images, Ye are our gods.
18

చెవిటివారలారాH2795, వినుడిH8085 గ్రుడ్డివారలారాH5787, మీరు గ్రహించునట్లుH5027 ఆలోచించుడిH7200.

Hear, ye deaf; and look, ye blind, that ye may see.
19

నా సేవకుడుH5650 తప్పH518 మరి ఎవడుH4310 గ్రుడ్డివాడుH5787? నేను పంపుH7971 నా దూతH4397 తప్ప మరి ఎవడుH4310 చెవిటివాడుH2795? నా భక్తుడు తప్ప మరి ఎవడుH4310 గ్రుడ్డివాడుH5787? యెహోవాH3068 సేవకుడుH5650 తప్ప మరి ఎవడుH4310 గ్రుడ్డివాడుH5787?

Who is blind, but my servant? or deaf, as my messenger that I sent? who is blind as he that is perfect, and blind as the LORD'S servant?
20

నీవు అనేకH7227 సంగతులను చూచుచున్నావుH7200 గాని గ్రహింపకున్నావుH8104 H3808 వారు చెవిH21 యొగ్గిరిగానిH6491 వినకున్నారుH8085 H3808 .

Seeing many things, but thou observest not; opening the ears, but he heareth not.
21

యెహోవాH3068 తన నీతినిబట్టిH6664 సంతోషముగలవాడైH2654 ఉపదేశక్రమమొకటిH8451 ఘనపరచిH142 గొప్పచేసెనుH1431.

The LORD is well pleased for his righteousness' sake; he will magnify the law, and make it honourable.
22

అయినను ఈH1931 జనముH5971 అపహరింపబడిH962 దోపుడుH8154 సొమ్మాయెను. ఎవరును తప్పించుకొనకుండ వారందరు గుహలలోH2352 చిక్కుపడియున్నారుH6351 వారు బందీH3608 గృహములలోH1004 దాచబడియున్నారుH2244 దోపుడుపాలైరిH957 విడిపించువాడెవడునుH5337 లేడుH369 అపహరింపబడిరిH4933 తిరిగి రప్పించుమనిH7725 చెప్పువాడెవడునుH559 లేడుH369.

But this is a people robbed and spoiled; they are all of them snared in holes, and they are hid in prison houses: they are for a prey, and none delivereth; for a spoil, and none saith, Restore.
23

మీలో ఎవడుH4310 దానికిH2063 చెవి యొగ్గునుH238? రాబోవుకాలమునకైH268 ఎవడు ఆలకించిH7181 వినునుH8085?

Who among you will give ear to this? who will hearken and hear for the time to come?
24

యెహోవాకుH3068 విరోధముగాH2098 మనము పాపముH2398 చేసితివిు వారు ఆయన మార్గములలోH1870 నడవH1980 నొల్లకపోయిరిH3808 ఆయన ఉపదేశమునుH8451 వారంగీకH8085 రింపకపోయిరిH3808 యాకోబునుH3290 దోపుసొమ్ముగాH4882 అప్పగించినవాడుH5414, దోచుకొనువారికిH962 ఇశ్రాయేలునుH3478 అప్పగించినవాడు యెహోవాయేH3068 గదా?

Who gave Jacob for a spoil, and Israel to the robbers? did not the LORD, he against whom we have sinned? for they would not walk in his ways, neither were they obedient unto his law.
25

కావున ఆయన వానిమీదH5921 తన కోపాగ్నియుH639 యుద్ధH4421 బలమునుH5807 కుమ్మరించెనుH8210 అది వానిచుట్టు అగ్ని రాజచేసెనుH3857 అయినను వాడు దాని గ్రహింపH3045 లేదుH3808 అది వానికి అంటుకొనెనుH1197 గాని వాడు మనస్సునH3820 పెట్టH7760 లేదుH3808.

Therefore he hath poured upon him the fury of his anger, and the strength of battle: and it hath set him on fire round about, yet he knew not; and it burned him, yet he laid it not to heart.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 13

1

అంతియొకయG490లోG1722నున్నG5607 సంఘముG1577లోG2596 బర్నబాG921, నీగెరG3526నబడినG2564 సుమెయోనుG4862, కురేనీయుడైనG2956 లూకియG3066 చతుర్థాధిపతియైనG5076 హేరోదుతోG2264 కూడ పెంచబడినG4939 మనయేనుG3127, సౌలుG4569 అను ప్రవక్తలునుG4396 బోధకులును ఉండిరి.G1320

Now there were in the church that was at Antioch certain prophets and teachers; as Barnabas, and Simeon that was called Niger, and Lucius of Cyrene, and Manaen, which had been brought up with Herod the tetrarch, and Saul.
2

వారుG846 ప్రభువునుG2962 సేవించుచుG3008 ఉపవాసము చేయుచుండగాG3522 పరిశుద్ధాG40త్మG4151– నేనుG3427 బర్నబానుG921 సౌలునుG4569 పిలిచినG4341 పనిG2041కొరకుG1519 వారినిG846 నాకు ప్రత్యేకపరచుడనిG873 వారితోG846 చెప్పెనుG2036.

As they ministered to the Lord, and fasted, the Holy Ghost said, Separate me Barnabas and Saul for the work whereunto I have called them.
3

అంతటG5119 వారు ఉపవాసముండిG3522 ప్రార్థనచేసిG4336 వారిమీదG846 చేతుG5495లుంచిG2007 వారిని పంపిరిG630.

And when they had fasted and prayed, and laid their hands on them, they sent them away.
4

కాబట్టిG3767 వీరుG3778 పరిశుద్ధాG40త్మG4151చేతG5259 పంపబడినవారైG1599 సెలూకయG4581కుG1519 వచ్చిG2718 అక్కడనుండిG1564 ఓడయెక్కి కుప్రకుG2954 వెళ్లిరిG636.

So they, being sent forth by the Holy Ghost, departed unto Seleucia; and from thence they sailed to Cyprus.
5

వారు సలమీG4529లోG1722 ఉండగాG1096 యూదులG2453 సమాజమందిరముG4864లలోG1722 దేవునిG2316 వాక్యముG3056 ప్రచురించుచుండిరిG265. యోహానుG2491 వారికి ఉపచారము చేయువాడైG5257 యుండెనుG2192.

And when they were at Salamis, they preached the word of God in the synagogues of the Jews: and they had also John to their minister.
6

వారు ఆ ద్వీపమందంతటG3520 సంచరించిG1330 పాఫుG3974 అను ఊరికిG891 వచ్చినప్పుడు గారడీవాడునుG3097 అబద్ధ ప్రవక్తయునైనG5578 బర్‌యేసుG919 అనుG3686 ఒక యూదునిG2453 చూచిరిG2147.

And when they had gone through the isle unto Paphos, they found a certain sorcerer, a false prophet, a Jew, whose name was Barjesus:
7

ఇతడు వివేకముG4908గలవాడైనG435 సెర్గిG4588 పౌలుG3972 అను అధిపతిG446యొద్దG4862నుండెనుG2258; అతడుG3778 బర్నబానుG921 సౌలునుG4569 పిలిపించిG4341 దేవునిG2316 వాక్యముG3056 వినగోరెనుG1934.

Which was with the deputy of the country, Sergius Paulus, a prudent man; who called for Barnabas and Saul, and desired to hear the word of God.
8

అయితేG1161 ఎలుమG1681 ఆ అధిపతినిG446 విశ్వాసముG4102నుండిG575 తొలగింపవలెననిG1294 యత్నముచేసిG2212 వారినిG846 ఎదిరించెనుG436; ఎలుమG1681 అను పేరునకుG686 గారడీవాడనిG3097 అర్థముG3177.

But Elymas the sorcerer (for so is his name by interpretation) withstood them, seeking to turn away the deputy from the faith.
9

అందుకుG1161 పౌలుG3972 అనబడిన సౌలుG4569 పరిశుద్ధాG40త్మతోG4151 నిండినవాడైG4130

Then Saul, (who also is called Paul,) filled with the Holy Ghost, set his eyes on him,
10

అతనిG846 తేరిచూచిG816– సమస్తG3956 కపటముతోనుG1388 సమస్తG3956 దుర్మార్గముతోనుG4468 నిండినవాడాG4134, అపవాదిG1228 కుమారుడాG5207, సమస్తG3956 నీతికిG1343 విరోధీG2190, నీవు ప్రభువుG2962 యొక్క తిన్ననిG2117 మార్గములుG3598 చెడగొట్టుటG1294 మానవాG3756?

And said, O full of all subtilty and all mischief, thou child of the devil, thou enemy of all righteousness, wilt thou not cease to pervert the right ways of the Lord?
11

ఇదిగోG2400 ప్రభువుG2962 తనచెయ్యిG5495 నీమీదG4571 ఎత్తియున్నాడుG1909; నీవు కొంతకాలముG2540 గ్రుడ్డిG5185వాడవైG2071 సూర్యునిG2246 చూడG991కుందువనిG3361 చెప్పెను. వెంటనేG3916 మబ్బునుG887 చీకటియుG4655 అతనిG846 కమ్మెనుG1968 గనుక అతడు తిరుగుచుG4013 ఎవరైన చెయ్యిపట్టుకొని నడిపింతురాG5497 అని వెదకుచుండెనుG2212.

And now, behold, the hand of the Lord is upon thee, and thou shalt be blind, not seeing the sun for a season. And immediately there fell on him a mist and a darkness; and he went about seeking some to lead him by the hand.
12

అంతటG5119G3588 అధిపతిG446 జరిగినదానినిG1096 చూచిG1492 ప్రభువుG2962 బోధకుG1322 ఆశ్చర్యపడిG1605 విశ్వసించెనుG4100.

Then the deputy, when he saw what was done, believed, being astonished at the doctrine of the Lord.
13

తరువాత పౌలునుG3972 అతనితోకూడ ఉన్నవారునుG4012 ఓడ యెక్కి పాఫుG3974నుండిG575 బయలుదేరిG321 పంఫూలియాలోనున్నG3828 పెర్గేG4011కుG1519 వచ్చిరిG2064. అచ్చటG1161 యోహానుG2491 వారినిG846 విడిచిపెట్టిG672 యెరూషలేముG2414నకుG1519 తిరిగి వెళ్లెనుG5209.

Now when Paul and his company loosed from Paphos, they came to Perga in Pamphylia: and John departing from them returned to Jerusalem.
14

అప్పుడుG1161 వారుG846 పెర్గేG4011 నుండిG575 బయలుదేరిG1330 పిసిదియలోనున్నG4099 అంతియొకయG490కుG1519 వచ్చిG3854 విశ్రాంతిG4521దినమందుG2250 సమాజమందిరముG4864లోనికిG1519 వెళ్లిG1525 కూర్చుండిరిG2523.

But when they departed from Perga, they came to Antioch in Pisidia, and went into the synagogue on the sabbath day, and sat down.
15

ధర్మశాస్త్రమునుG3551 ప్రవక్తలG4396 లేఖనములను చదివినG320 తరువాతG3326 సమాజమందిరపు అధికారులుG752– సహోదరులారాG80, ప్రజలG2992కుG4314 మీరు ఏదైన బోధG3874వాక్యముG3056 చెప్పవలెననియున్న యెడలG1487 చెప్పుడనిG3004 వారిG846కిG4314 వర్తమానము చేసిరిG649.

And after the reading of the law and the prophets the rulers of the synagogue sent unto them, saying, Ye men and brethren, if ye have any word of exhortation for the people, say on.
16

అప్పుడుG1161 పౌలుG3972 నిలువబడిG450 చేG5495సైగG2678 చేసి ఇట్లనెనుG2036

Then Paul stood up, and beckoning with his hand said, Men of Israel, and ye that fear God, give audience.
17

–ఇశ్రాయేలీG2475యులారాG435, దేవునికిG2316 భయపడువారలారాG5399, వినుడిG191. ఇశ్రాయేలనుG2474G5127 ప్రజలG2992 దేవుడుG2316 మనG2257 పితరులనుG3962 ఏర్పరచుకొనిG1586, వారు ఐగుప్తుG125 దేశG1093మందుG1722 పరదేశులైయున్నG3940ప్పుడుG1722 ఆ ప్రజలనుG2992 హెచ్చించిG5312, తన భుజG1023బలముG5308చేతG3326 వారిG846నక్కడG846నుండిG1537 తీసికొనివచ్చిG1806

The God of this people of Israel chose our fathers, and exalted the people when they dwelt as strangers in the land of Egypt, and with an high arm brought he them out of it.
18

యించుమించుG5613 నలువది ఏండ్లG5063మట్టుకు G5550అరణ్యముG2048లోG1722 వారిG846 చేష్టలను సహించెనుG5159.

And about the time of forty years suffered he their manners in the wilderness.
19

మరియుG2532 కనానుG5477 దేశముG1093లోG1722 ఏడుG2033 జాతులవారినిG1484 నాశనముచేసిG2507 వారిG846 దేశములనుG1093 వీరికిG846 స్వాస్థ్యముగా పంచియిచ్చెనుG2624.

And when he had destroyed seven nations in the land of Chanaan, he divided their land to them by lot.
20

ఇంచుమించుG5613 నాలుగువందలG5071 ఏబదిG4004 సంవత్సరములుG2094 ఇట్లు జరిగెను. అటుతరువాతG3326 ప్రవక్తయైనG4396 సమూయేలుG4545వరకుG2193 ఆయన వారికి న్యాయాధిపతులనుG2923 దయచేసెనుG1325.

And after that he gave unto them judges about the space of four hundred and fifty years, until Samuel the prophet.
21

ఆ తరువాతG2547 వారు రాజుG935 కావలెనని కోరగాG154 దేవుడుG2316 బెన్యామీనుG958 గోత్రీయుడునుG5443 కీషుG2797 కుమారుడునైనG5207 సౌలునుG4549 వారికిG846 నలువదిG5062 ఏండ్లG2094 వరకు దయచేసెనుG1325.

And afterward they desired a king: and God gave unto them Saul the son of Cis, a man of the tribe of Benjamin, by the space of forty years.
22

తరువాత అతనినిG846 తొలగించిG3179 దావీదునుG1138 వారికిG846 రాజుగాG1519 ఏర్పరచెనుG1453. మరియుG2532 ఆయన–నేను యెష్షయి కుమారుడైనG2421 దావీదునుG1138 కనుగొంటినిG2147; అతడు నాG3450 యిష్టానుG2588సారుడైనG2596 మనుష్యుడుG435, అతడు నాG3450 ఉద్దేశముG2307లన్నియుG3956 నెరవేర్చుననిG4160 చెప్పి అతనినిగూర్చిG3739 సాక్ష్యమిచ్చెనుG3140.

And when he had removed him, he raised up unto them David to be their king; to whom also he gave testimony, and said, I have found David the son of Jesse, a man after mine own heart, which shall fulfil all my will.
23

అతనిG5127 సంతానముG4690నుండిG575 దేవుడుG2316 తన వాగ్దానముG1860 చొప్పునG2596 ఇశ్రాయేలుకొరకుG2474 రక్షకుడగుG4990 యేసునుG2424 పుట్టించెనుG1453.

Of this man's seed hath God according to his promise raised unto Israel a Saviour, Jesus:
24

ఆయనG846 రాకG1529ముందుG4253 యోహానుG2491 ఇశ్రాయేలుG2474 ప్రజలG2992కందరికిG3956 మారుమనస్సుG3341 విషయమైన బాప్తిస్మముG908 ప్రకటించెనుG4296.

When John had first preached before his coming the baptism of repentance to all the people of Israel.
25

యోహానుG2491 తన పనినిG1408 నెరవేర్చుచుండగాG4137– నేనెG1473వడననిG5101 మీరు తలంచుచున్నారుG5282? నేనుG1473 ఆయనను కానుG3756; ఇదిగోG2400 నాG1691 వెనుకG3326 ఒకడు వచ్చుచున్నాడుG2064, ఆయనG3739 కాళ్లG4228 చెప్పులుG5266 విప్పుటకైననుG3089 నేనుG1510 పాత్రుడనుG514 కాననిG3756 చెప్పెనుG3004.

And as John fulfilled his course, he said, Whom think ye that I am? I am not he. But, behold, there cometh one after me, whose shoes of his feet I am not worthy to loose.
26

సహోదరులారాG80, అబ్రాహాముG11 వంశస్థులారాG5207, దేవునికిG2316 భయపడువారలారాG5399, యీG5026 రక్షణG4991 వాక్యముG3056 మనయొద్దకుG5213 పంపబడియున్నదిG649.

Men and brethren, children of the stock of Abraham, and whosoever among you feareth God, to you is the word of this salvation sent.
27

యెరూషలేముG2419లోG1722 కాపురముండువారునుG2730, వారిG846 అధికారులునుG758, ఆయననైననుG846, ప్రతిG3956 విశ్రాంతి దినమునG4521 చదవబడుచున్నG314 ప్రవక్తలG4396 వచనములనైననుG5456 గ్రహింపకG5126, ఆయనకు శిక్షవిధించుటచేతG2919 ఆ వచనములను నెరవేర్చిరిG4137.

For they that dwell at Jerusalem, and their rulers, because they knew him not, nor yet the voices of the prophets which are read every sabbath day, they have fulfilled them in condemning him.
28

ఆయనయందు మరణమునకుG2288 తగిన హేతువేదియుG156 కనబడG2147కపోయిననుG3367 ఆయననుG846 చంపించవలెననిG337 వారు పిలాతునుG4091 వేడుకొనిరిG154.

And though they found no cause of death in him, yet desired they Pilate that he should be slain.
29

వారు ఆయననుG846 గూర్చిG4012 వ్రాయబడినG1125వన్నియుG537 నెరవేర్చినG5055 తరువాతG5613 ఆయనను మ్రానుG3586మీదనుండిG575 దింపిG2507 సమాధిG3419లోG1519 పెట్టిరిG5087.

And when they had fulfilled all that was written of him, they took him down from the tree, and laid him in a sepulchre.
30

అయితేG1161 దేవుడుG2316 మృతులలోG3498నుండిG1537 ఆయననుG846 లేపెనుG1453.

But God raised him from the dead:
31

ఆయనG3739 గలిలయG1056నుండిG575 యెరూషలేముG2419నకుG1519 తనG846తోకూడG4872 వచ్చిన వారికిG4872 అనేకG4119దినములుG2250 కనబడెనుG3700; వారిప్పుడుG3748 ప్రజలG2992 యెదుటG4314 ఆయనకుG846 సాక్షులైG3144యున్నారుG1526.

And he was seen many days of them which came up with him from Galilee to Jerusalem, who are his witnesses unto the people.
32

దేవుడుG2316 యేసునుG2424 లేపిG450, పితరులG3962కుG4314 చేసినG1096 వాగ్దానమునుG1860 మనG2254 పిల్లలకుG5043 నెరవేర్చియున్నాడనిG1630 మేమునుG2249 మీకుG5209 సువార్త ప్రకటించుచున్నాముG2097.

And we declare unto you glad tidings, how that the promise which was made unto the fathers,
33

ఆలాగేG5613– నీవుG4771 నాG3450 కుమారుడవుG5207 నేడుG4594 నేనుG1473 నిన్నుG4571 కంటినిG1080 అని రెండవG1208 కీర్తనG5568యందుG1722 వ్రాయబడియున్నదిG1125.

God hath fulfilled the same unto us their children, in that he hath raised up Jesus again; as it is also written in the second psalm, Thou art my Son, this day have I begotten thee.
34

మరియుG1161 ఇకG5290 కుళ్లుG1312పట్టకుండG3371 ఆయననుG846 మృతులG3498లోనుండిG1537 లేపుటనుG450 బట్టిG3779– దావీదునకుG2238 అనుగ్రహించిన పవిత్రమైన వరములనుG3741 మీకG5213నుగ్రహింతునుG1325, అవి నమ్మకములైనవనిG4103 చెప్పెనుG2046.

And as concerning that he raised him up from the dead, now no more to return to corruption, he said on this wise, I will give you the sure mercies of David.
35

కాబట్టిG1352 వేరొకG2087 కీర్తనయందుG1722– నీG4675 పరిశుద్ధునిG3741 కుళ్లుG1312పట్టG1492నియ్యవనిG3756 చెప్పుచున్నాడుG3004.

Wherefore he saith also in another psalm, Thou shalt not suffer thine Holy One to see corruption.
36

దావీదుG1138 దేవునిG2316 సంకల్పముG1012 చొప్పునG3588 తనG2398 తరమువారికిG1074 సేవచేసిG5256 నిద్రించిG2837,

For David, after he had served his own generation by the will of God, fell on sleep, and was laid unto his fathers, and saw corruption:
37

తనG848 పితరులG3962 యొద్దకుG4314 చేర్చబడిG4369 కుళ్లిG1312పోయెనుG1492 గానిG1161 దేవుడుG2316 లేపినG1453వాడుG3739 కుళ్లుG1312పట్టG1492లేదుG3756.

But he, whom God raised again, saw no corruption.
38

కాబట్టిG3767 సహోదరులారాG80, మీకుG5213 ఈయనG5127 ద్వారానేG1223 పాపG266క్షమాపణG859 ప్రచురమగుచున్నదనియుG2605,

Be it known unto you therefore, men and brethren, that through this man is preached unto you the forgiveness of sins:
39

మీరు మోషేG3475 ధర్మశాస్త్రముG3551వలనG1722 ఏ విషయములలో నీతిమంతులుగాG1344 తీర్చబడలేకG1410పోతిరోG3756 ఆ విషయములన్నిటిలోG3739, విశ్వసించుG4100ప్రతివాడునుG3956 ఈయనG5129వలననేG1722 నీతిమంతుడుగా తీర్చబడుననియుG1344 మీకుG5213 తెలియుG1110 గాకG2077.

And by him all that believe are justified from all things, from which ye could not be justified by the law of Moses.
40

ప్రవక్తలG4396 గ్రంథమందుG1722 చెప్పబడినదిG2046 మీG5209మీదికిG1909 రాG1904కుండG3361 చూచుకొనుడిG991; అదేమనగా

Beware therefore, lest that come upon you, which is spoken of in the prophets;
41

–ఇదిగోG1492 తిరస్కరించువారలారాG2707, ఆశ్చర్యపడుడిG2296 నశించుడిG853 మీG5216 దినములG2250లోG1722 నేనొకG1473 కార్యముG2041 చేసెదనుG2038 ఆ కార్యముG2041 ఒకడుG5100 మీకుG5213 వివరించిG1555ననుG1473 మీరెంత మాత్రమునుG3364 నమ్మరుG4100 అనెను.

Behold, ye despisers, and wonder, and perish: for I work a work in your days, a work which ye shall in no wise believe, though a man declare it unto you.
42

వారుG2453 సమాజమందిరముG4864లోనుండిG1537 వెళ్లుచుండగాG1826G5023 మాటలనుG4487 మరుసటిG3342 విశ్రాంతిదినమునG4521 తమతోG848 చెప్పవలెననిG2980 జనులుG1484 వేడుకొనిరిG3870.

And when the Jews were gone out of the synagogue, the Gentiles besought that these words might be preached to them the next sabbath.
43

సమాజమందిరములోనివారుG4864 లేచిన తరువాతG3089 అనేకులుG4183 యూదులునుG2453, భక్తిపరులైన యూదమతG4576 ప్రవిష్టులునుG4339, పౌలునుG3972 బర్నబానుG921 వెంబడించిరిG190. వీరుG3748వారితోG846 మాటలాడుచుG4354, దేవునిG2316 కృపయందుG5485 నిలుకడగా నుండవలెననిG1961 వారినిG846 హెచ్చరించిరిG3982.

Now when the congregation was broken up, many of the Jews and religious proselytes followed Paul and Barnabas: who, speaking to them, persuaded them to continue in the grace of God.
44

మరుసటిG2064 విశ్రాంతిదినమునG4521 దాదాపుగాG4975G3588 పట్టణG4172మంతయుG3956 దేవునిG2316 వాక్యముG3056 వినుటకుG191 కూడివచ్చెనుG4863.

And the next sabbath day came almost the whole city together to hear the word of God.
45

యూదులుG2453 జనసమూహములనుG3793 చూచిG1492 మత్సరముతోG2205 నిండుకొనిG4130 దూషించుచుG987, పౌలుG3972 చెప్పినవాటికిG3004 అడ్డము చెప్పిరిG483.

But when the Jews saw the multitudes, they were filled with envy, and spake against those things which were spoken by Paul, contradicting and blaspheming.
46

అప్పుడుG1161 పౌలునుG3972 బర్నబాయుG921 ధైర్యముగాG3955 ఇట్లనిరిG2036– దేవునిG2316 వాక్యముG3056 మొదటG4412 మీకుG5213 చెప్పుటG2980 ఆవశ్యకమేG316; అయిననుG1161 మీరు దానినిG846 త్రోసివేసిG683, మిమ్మును మీరేG1438 నిత్యG166జీవమునకుG2222 అపాత్రులుగాG3756 ఎంచుకొనుచున్నారు, గనుక ఇదిగో మేము అన్యజనులయొద్దకు వెళ్లుచున్నాము;G2919

Then Paul and Barnabas waxed bold, and said, It was necessary that the word of God should first have been spoken to you: but seeing ye put it from you, and judge yourselves unworthy of everlasting life, lo, we turn to the Gentiles.
47

ఏలయనగాG1063– నీవుG4571 భూదిG1093గంతములG2078వరకుG2193 రక్షణార్థముగాG4991 ఉండునట్లుG1511 నిన్నుG4571 అన్యజనులకుG1484 వెలుగుగాG5457 ఉంచియున్నానుG5087 అని ప్రభువుG2962 మాకాG2254జ్ఞాపించెననిరిG1781.

For so hath the Lord commanded us, saying, I have set thee to be a light of the Gentiles, that thou shouldest be for salvation unto the ends of the earth.
48

అన్యజనులుG1484 ఆ మాటవినిG191 సంతోషించిG5463 దేవునిG2316 వాక్యమునుG3056 మహిమపరచిరిG1392; మరియుG2532 నిత్యG166జీవముG2222నకుG1519 నిర్ణయింపG5021బడినG2258 వారందరుG3745 విశ్వసించిరిG4100.

And when the Gentiles heard this, they were glad, and glorified the word of the Lord: and as many as were ordained to eternal life believed.
49

ప్రభువుG2962 వాక్యముG3056G3588 ప్రదేశG5561మందంG1223తటG3650 వ్యాపించెనుG1308

And the word of the Lord was published throughout all the region.
50

గానిG1161 యూదులుG2453 భక్తిG4576 మర్యాదలుగలG2158 స్త్రీలనుG1135G3588 పట్టణపుG4172 ప్రముఖులనుG4413 రేపిG3951 పౌలునకుG3972 బర్నబాకునుG921 హింసG1375 కలుగజేసిG1892, వారినిG846 తమG848 ప్రాంతములG3725నుండిG575 వెళ్లగొట్టిరిG1544.

But the Jews stirred up the devout and honourable women, and the chief men of the city, and raised persecution against Paul and Barnabas, and expelled them out of their coasts.
51

వీరుG3588 తమG848 పాదG4228ధూళినిG2868 వారిG846తట్టుG1909 దులిపివేసిG1621 ఈకొనియG2430కుG1519 వచ్చిరిG2064.

But they shook off the dust of their feet against them, and came unto Iconium.
52

అయితేG1161 శిష్యులుG3101 ఆనందభరితులైG5479 పరిశుద్ధాG40త్మతోG4151 నిండినవారైరిG4137.

And the disciples were filled with joy, and with the Holy Ghost.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.