Day 272
Day 273 : యెషయా 36-37 & అపొస్తలుల కార్యములు 10
Day 274

యెషయా అధ్యాయము 36

1

హిజ్కియాH2396 రాజుయొక్కH4428 పదుH6240 నాలుగవH702 సంవత్సరమునH8141 అష్షూరుH804 రాజైనH4428 సన్హెరీబుH5576 యూదాH3063 దేశములోని ప్రాకారముగలH1219 పట్టణముH5892 లన్నిటిH3605 మీదికిH5921 వచ్చిH5927 వాటిని పట్టుకొనెనుH8610.

Now it came to pass in the fourteenth year of king Hezekiah, that Sennacherib king of Assyria came up against all the defenced cities of Judah, and took them.
2

అంతట అష్షూరుH804 రాజుH4428 రబ్షాకేనుH7262 లాకీషుH3923 పట్టణమునుండి యెరూషలేమునందున్నH3389 రాజైనH4428 హిజ్కియాH2396 మీదికి బహు గొప్పH3515 సేనతోH2428 పంపెనుH7971. వారు చాకిH3526 రేవుH7704 మార్గమందున్నH4546 మెరకH5945 కొలనుH1295 కాలువయొద్దH8585 ప్రవేశింపగాH5975

And the king of Assyria sent Rabshakeh from Lachish to Jerusalem unto king Hezekiah with a great army. And he stood by the conduit of the upper pool in the highway of the fuller's field.
3

హిల్కీయాH2518 కూమారుడునుH1121 రాజు గృహH1004 నిర్వాహకుడునుH5921 నైన ఎల్యాకీమునుH471 శాస్త్రియగుH5608 షెబ్నాయునుH7644, రాజ్యపు దస్తావేజులమీదనున్నH2142 ఆసాపుH623 కుమారుడగుH1121 యోవాహునుH3098 వారియొద్దకుH413 పోయిరిH3318.

Then came forth unto him Eliakim, Hilkiah's son, which was over the house, and Shebna the scribe, and Joah, Asaph's son, the recorder.
4

అప్పుడు రబ్షాకేH7262 వారితోH413 ఇట్లనెనుH559 ఈ మాట హిజ్కియాతోH2396 తెలియజెప్పుడిH559 మహాH1419 రాజైనH4428 అష్షూరుH804 రాజుH4428 సెలవిచ్చినదేమనగాH559 నీవీలాగు చెప్పవలెను. నీవు నమ్ముకొనుH982H2088 ఆశ్రయాస్పదుడుH986 ఏపాటిH4100 ప్రయోజనకారి?

And Rabshakeh said unto them, Say ye now to Hezekiah, Thus saith the great king, the king of Assyria, What confidence is this wherein thou trustest?
5

యుద్ధవిషయములోH4421 నీ యోచనయుH6098 నీ బలమునుH1369 వట్టిH8193 మాటలేH1697. ఎవనిH4310 నమ్ముకొనిH982 నామీద తిరుగుబాటుH4775 చేయుచున్నావు?

I say, sayest thou, (but they are but vain words) I have counsel and strength for war: now on whom dost thou trust, that thou rebellest against me?
6

నలిగినH7533 రెల్లువంటిH7070 యీH2088 ఐగుప్తునుH4714 నీవు నమ్ముకొనుచున్నావుH982 గదా; ఒకడుH376 దానిమీదH5921 ఆనుకొన్నయెడలH5564 అది వాని చేతికిH3709 గుచ్చుకొనిH5344 దూసిపోవునుH935. ఐగుప్తుH4714 రాజైనH4428 ఫరోH6547 అతని నమ్ముకొనుH982 వారికందరికిH3605 అట్టివాడే.

Lo, thou trustest in the staff of this broken reed, on Egypt; whereon if a man lean, it will go into his hand, and pierce it: so is Pharaoh king of Egypt to all that trust in him.
7

మా దేవుడైనH430 యెహోవానుH3068 మేము నమ్ముకొనుచున్నామనిH982 మీరు నాతోH413 చెప్పెదరేమోH559 సరే; యెరూషలేమందున్నH3389 యీH2088 బలిపీఠముH4196 నొద్దH6440 మాత్రమే మీరు నమస్కారముH7812 చేయవలెనని యూదావారికినిH3063 యెరూషలేమువారికినిH3389 ఆజ్ఞH559 ఇచ్చి, హిజ్కియాH2396 యెవనిH834 ఉన్నతH1116 స్థలములను బలిపీఠములనుH4196 పడగొట్టెనోH5493 ఆయనేగదా యెహోవా.

But if thou say to me, We trust in the LORD our God: is it not he, whose high places and whose altars Hezekiah hath taken away, and said to Judah and to Jerusalem, Ye shall worship before this altar?
8

కావున చిత్తగించిH4994 అష్షూరుH804 రాజైనH4428 నా యేలినవానితోH113 పందెముH6149 వేయుము; రెండు వేలH505 గుఱ్ఱములమీదH5483 రౌతులనుH7392 ఎక్కించుటకుH5414 నీకు శక్తిH3201 యున్నయెడలH518 నేను వాటిని నీకిచ్చెదనుH5414.

Now therefore give pledges, I pray thee, to my master the king of Assyria, and I will give thee two thousand horses, if thou be able on thy part to set riders upon them.
9

లేనియెడల నా యజమానునిH113 సేవకులలోH5650 అత్యల్పుడైనH6996 అధిపతియగుH6346 ఒకనిH259 నీవేలాగు ఎదిరింతువుH7725? రథములనుH7393 రౌతులనుH6571 పంపునని ఐగుప్తురాజునుH4714 నీవు ఆశ్రయించుకొంటివేH982.

How then wilt thou turn away the face of one captain of the least of my master's servants, and put thy trust on Egypt for chariots and for horsemen?
10

యెహోవాH3068 సెలవు నొందకయేH1107 యీH2063 దేశమునుH776 పాడుచేయుటకుH7843 నేను వచ్చితినాH5927? లేదు ఆH2063 దేశముH776 మీదికిH413 పోయిH5927 దాని పాడుచేయుమనిH7843 యెహోవాH3068 నాకుH413 ఆజ్ఞH559 ఇచ్చెను అని చెప్పెను.

And am I now come up without the LORD against this land to destroy it? the LORD said unto me, Go up against this land, and destroy it.
11

ఎల్యాకీముH471 షెబ్నాH7644 యోవాహుH3098 అను వారు చిత్తగించుముH4994 నీ దాసులమైనH5650 మాకుH587 సిరియా భాషH762 తెలియునుH8085 గనుక దానితో మాటలాడుముH1696, ప్రాకారముH2346 మీదనున్నH5921 ప్రజలH5971 వినికిడిలోH241 యూదుల భాషతోH3066 మాటH1696 లాడకుమనిH408 రబ్షాకేతోH7262 అనగాH559

Then said Eliakim and Shebna and Joah unto Rabshakeh, Speak, I pray thee, unto thy servants in the Syrian language; for we understand it: and speak not to us in the Jews' language, in the ears of the people that are on the wall.
12

రబ్షాకేH7262H428 మాటలుH1697 చెప్పుటకైH1696 నా యజమానుడుH113 నీ యజమానునియొద్దకునుH113 నీయొద్దకునుH413 నన్ను పంపెనాH7971? తమ మలమునుH2716 తినునట్లునుH398 తమ మూత్రమునుH7890 త్రాగునట్లునుH8354 మీతోకూడH5973 ప్రాకారముH2346 మీదH5921 ఉన్న వారియొద్దకునుH376 నన్ను పంపెనుH7971 గదా అని చెప్పిH559

But Rabshakeh said, Hath my master sent me to thy master and to thee to speak these words? hath he not sent me to the men that sit upon the wall, that they may eat their own dung, and drink their own piss with you?
13

గొప్పH1419 శబ్దముతోH6963 యూదాభాషతోH3066 ఇట్లనెనుH559 మహాH1419 రాజైనH4428 అష్షూరుH804 రాజుH4428 సెలవిచ్చిన మాటలుH1697 వినుడిH8085. రాజుH4428 సెలవిచ్చునదేమనగాH559

Then Rabshakeh stood, and cried with a loud voice in the Jews' language, and said, Hear ye the words of the great king, the king of Assyria.
14

హిజ్కియాచేతH2396 మోసH5377 పోకుడిH408; మిమ్మును విడిపింపH5337 శక్తిH3201 వానికి చాలదుH3808.

Thus saith the king, Let not Hezekiah deceive you: for he shall not be able to deliver you.
15

యెహోవానుH3068 బట్టి మిమ్మును నమ్మించిH982 యెహోవాH3068 మనలను విడిపించునుH5337; ఈH2063 పట్టణముH5892 అష్షూరుH804 రాజుH4428 చేతిలోH3027 చిక్కకH5414 పోవుననిH3808 హిజ్కియాH2396 చెప్పుచున్నాడేH559.

Neither let Hezekiah make you trust in the LORD, saying, The LORD will surely deliver us: this city shall not be delivered into the hand of the king of Assyria.
16

హిజ్కియాH2396 చెప్పిన మాట మీరంగీకరింపH8085 వలదుH408; అష్షూరుH804 రాజుH4428 సెలవిచ్చునదేమనగాH559 నాతోH854 సంధి చేసికొనిH6213 నాయొద్దకుH413 మీరు బయటికి వచ్చినయెడలH3318 మీలో ప్రతి మనిషిH376 తన ద్రాక్షచెట్టుH1612 ఫలమును తన అంజూరపుH8384 చెట్టు ఫలమును తినుచుH398 తన బావిH953 నీళ్లుH4325 త్రాగుచుH8354 నుండును.

Hearken not to Hezekiah: for thus saith the king of Assyria, Make an agreement with me by a present, and come out to me: and eat ye every one of his vine, and every one of his fig tree, and drink ye every one the waters of his own cistern;
17

అటుపిమ్మట మీరు చావక బ్రదుకునట్లుగా నేను వచ్చి మీ దేశమువంటిH776 దేశమునకుH776, అనగా గోధుమలునుH1715 ద్రాక్షారసమునుH8492 గల దేశమునకునుH776 ఆహారమునుH3899 ద్రాక్షచెట్లునుగలH3754 దేశమునకునుH776 మిమ్మును తీసికొనిH3947 పోదును; యెహోవాH3068 మిమ్మును విడిపించుననిH5337 చెప్పిH559 హిజ్కియాH2396 మిమ్మును మోసపుచ్చుచున్నాడుH5496.

Until I come and take you away to a land like your own land, a land of corn and wine, a land of bread and vineyards.
18

ఆయా జనములH1471 దేవతలలోH430 ఏదైననుH376 తన దేశమునుH776 అష్షూరుH804 రాజుH4428 చేతిలోనుండిH3027 విడిపించెనాH5337? హమాతుH2574 దేవతH430 లేమాయెనుH346?

Beware lest Hezekiah persuade you, saying, The LORD will deliver us. Hath any of the gods of the nations delivered his land out of the hand of the king of Assyria?
19

అర్పాదుH774 దేవతలేమాయెను? సెపర్వయీముH5617 దేవతH430 లేమాయెనుH346? షోమ్రోనుH8111 దేశపు దేవత నా చేతిలోనుండిH3027 షోమ్రోనును విడిపించెనాH5337?

Where are the gods of Hamath and Arphad? where are the gods of Sepharvaim? and have they delivered Samaria out of my hand?
20

యెహోవాH3068 నా చేతిలోH3027 నుండిH4480 యెరూషలేమునుH3389 విడిపించు ననుటకు ఈH428 దేశములH776 దేవతలలోH430 ఏదైననుH4310 తన దేశమునుH776 నా చేతిలోనుండిH3027 విడిపించినదిH5337 కలదా? అని చెప్పెను.

Who are they among all the gods of these lands, that have delivered their land out of my hand, that the LORD should deliver Jerusalem out of my hand?
21

అయితే అతనికి ప్రత్యుత్తరH6030 మియ్యవద్దనిH3808 రాజుH4428 సెలవిచ్చిH4687 యుండుటచేత వారెంతమాత్రమును ప్రత్యుత్తరH6030 మియ్యకH3808 ఊరకొనిరిH2790.

But they held their peace, and answered him not a word: for the king's commandment was, saying, Answer him not.
22

గృహH1004 నిర్వాహకుడునుH5921 హిల్కీయాH2518 కుమారుడునైనH1121 ఎల్యాకీమునుH471, శాస్త్రియగుH5608 షెబ్నాయునుH7644, రాజ్యపు దస్తావేజులమీదనున్నH2142 ఆసాపుH623 కుమారుడగుH1121 యోవాహునుH3098 బట్టలుH899 చింపుకొనిH7167 హిజ్కియాH2396 యొద్దకుH413 వచ్చిH935 రబ్షాకేH7262 పలికిన మాటలన్నియుH1697 తెలియజెప్పిరిH5046.

Then came Eliakim, the son of Hilkiah, that was over the household, and Shebna the scribe, and Joah, the son of Asaph, the recorder, to Hezekiah with their clothes rent, and told him the words of Rabshakeh.

యెషయా అధ్యాయము 37

1

హిజ్కియాH2326 వినిH8085 తన బట్టలుH899 చింపుకొనిH7167 గోనెపట్టH8242 కట్టుకొని యెహోవాH3068 మందిరమునకుH1004 పోయిH935

And it came to pass, when king Hezekiah heard it, that he rent his clothes, and covered himself with sackcloth, and went into the house of the LORD.
2

గృహH1004 నిర్వాహకుడగుH5921 ఎల్యాకీమునుH471, శాస్త్రియగుH5608 షెబ్నానుH7644, యాజకులలోH3548 పెద్దలనుH2205, ఆమోజుH531 కుమారుడునుH1121 ప్రవక్తయుH5030 నైన యెషయాH3470 యొద్దకుH413 పంపెనుH7971.

And he sent Eliakim, who was over the household, and Shebna the scribe, and the elders of the priests covered with sackcloth, unto Isaiah the prophet the son of Amoz.
3

వీరు గోనెపట్టH8242 కట్టుకొనినవారైH3680 అతనియొద్దకు వచ్చి అతనితోH413 ఇట్లనిరిH559 హిజ్కియాH2396 సెలవిచ్చునదేమనగాH559H2088 దినముH3117 శ్రమయుH6869 శిక్షయుH8433 దూషణయుH5007 గల దినముH3117, పిల్లలుH1121 పుట్టH4866 వచ్చిరిH935 గాని కనుటకుH3205 శక్తిH3581 చాలదుH369.

And they said unto him, Thus saith Hezekiah, This day is a day of trouble, and of rebuke, and of blasphemy: for the children are come to the birth, and there is not strength to bring forth.
4

జీవముగలH2416 దేవునిH430 దూషించుటకైH2778 అష్షూరుH804 రాజైనH4428 తన యజమానునిచేతH113 పంపబడినH7971 రబ్షాకేH7262 పలికిన మాటలుH1697 నీ దేవుడైనH430 యెహోవాH3068 ఒకవేళH194 ఆలకించిH8085, నీ దేవుడైనH430 యెహోవాకుH3068 వినబడియున్నH8085 ఆ మాటలనుబట్టిH1697 ఆయన అష్షూరురాజును గద్దించునేమోH3198. కాబట్టి నిలిచినH4672 శేషముకొరకుH7611 నీవు హెచ్చుగాH5375 ప్రార్థనH8605 చేయుము.

It may be the LORD thy God will hear the words of Rabshakeh, whom the king of Assyria his master hath sent to reproach the living God, and will reprove the words which the LORD thy God hath heard: wherefore lift up thy prayer for the remnant that is left.
5

రాజైనH4428 హిజ్కియాH2396 సేవకులుH5650 యెషయాH3470 యొద్దకుH413 రాగాH935

So the servants of king Hezekiah came to Isaiah.
6

యెషయాH3470 వారితోH413 ఇట్లనెనుH559 మీ యజమానునికిH113 ఈ మాట తెలియజేయుడిH559; యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 అష్షూరుH804 రాజుH4428 సేవకులుH5288 నన్ను దూషింపగాH1442 నీవు వినినH8085 మాటలకుH1697 భయపడH3372 వద్దుH408.

And Isaiah said unto them, Thus shall ye say unto your master, Thus saith the LORD, Be not afraid of the words that thou hast heard, wherewith the servants of the king of Assyria have blasphemed me.
7

అతనిలో ఒక ఆత్మనుH7307 నేను పుట్టింతునుH5414; వదంతిH8052 వినిH8085 తన దేశమునకుH776 వెళ్లిపోవునుH7725. అతని దేశమందుH776 ఖడ్గముచేతH2719 అతనిని కూలజేయుదునుH5307.

Behold, I will send a blast upon him, and he shall hear a rumour, and return to his own land; and I will cause him to fall by the sword in his own land.
8

అష్షూరుH804 రాజుH4428 లాకీషుH3923 పట్టణమును విడిచి వెళ్లిH5265 లిబ్నాH3841 మీదH5921 యుద్ధముH3898 చేయుచుండగా రబ్షాకేH7262 పోయిH7725 అతని కలిసికొనెనుH4672.

So Rabshakeh returned, and found the king of Assyria warring against Libnah: for he had heard that he was departed from Lachish.
9

అంతట కూషుH3568 రాజైనH4428 తిర్హాకాH8640 తన మీద యుద్ధముH3898 చేయుటకు వచ్చెననిH3318 అష్షూరు రాజునకు వినబడినప్పుడుH8085 అతడు హిజ్కియాH2396 యొద్దకుH413 దూతలనుH4397 పంపిH7971 యీలాగు ఆజ్ఞH559 ఇచ్చెను.

And he heard say concerning Tirhakah king of Ethiopia, He is come forth to make war with thee. And when he heard it, he sent messengers to Hezekiah, saying,
10

యూదాH3063 రాజగుH4428 హిజ్కియాతోH2396 ఈలాగు చెప్పుడిH559 యెరూషలేముH3389 అష్షూరుH804 రాజుH4428 చేతికిH3027 అప్పగింపH5414 బడదనిH3808 చెప్పిH559 నీవుH859 నమ్ముకొనియున్నH982 నీ దేవునిచేతH430 మోసH5377 పోకుముH408.

Thus shall ye speak to Hezekiah king of Judah, saying, Let not thy God, in whom thou trustest, deceive thee, saying, Jerusalem shall not be given into the hand of the king of Assyria.
11

అష్షూరుH804 రాజులుH4428 సకలH3605 దేశములనుH776 బొత్తిగా నశింపజేసినH2763 సంగతి నీకుH859 వినబడినదిH8085 గదా; నీవుమాత్రముH859 తప్పించుకొందువాH5337?

Behold, thou hast heard what the kings of Assyria have done to all lands by destroying them utterly; and shalt thou be delivered?
12

నా పితరులుH1 నిర్మూలముచేసినH7843 గోజానువారుH1470 గాని హారానువారుH2771 గాని రెజెపులుH7530 గాని తెలశ్శారులోనుండినH8515 ఏదెనీయులుH5729 గాని తమ దేవతలH430 సహాయమువలన తప్పించుకొనిరాH5337?

Have the gods of the nations delivered them which my fathers have destroyed, as Gozan, and Haran, and Rezeph, and the children of Eden which were in Telassar?
13

హమాతుH2574 రాజుH4428 ఏమాయెనుH346? అర్పాదుH774 రాజునుH428 సెపర్వయీముH5617 హేనH2012 ఇవ్వాH5755 అను పట్టణములH5892 రాజులునుH4428 ఏమైరి? అని వ్రాసిరి

Where is the king of Hamath, and the king of Arphad, and the king of the city of Sepharvaim, Hena, and Ivah?
14

హిజ్కియాH2396 దూతలH4397 చేతిలోనుండిH3027 ఆ ఉత్తరముH5612 తీసికొనిH3947 చదివిH7121 యెహోవాH3068 మందిరములోనికిH1004 పోయిH5927 యెహోవాH3068 సన్నిధినిH6440 దాని విప్పి పరచిH6566

And Hezekiah received the letter from the hand of the messengers, and read it: and Hezekiah went up unto the house of the LORD, and spread it before the LORD.
15

యెహోవాH3068 సన్నిధిని ఇట్లనిH559 ప్రార్థనచేసెనుH6419

And Hezekiah prayed unto the LORD, saying,
16

యెహోవాH3068, కెరూబులH3742 మధ్యను నివసించుచున్నH3427 ఇశ్రాయేలీయులH3478 దేవాH430, భూమ్యాH776 కాశములనుH8064 కలుగజేసినH6213 అద్వితీయH905 దేవాH430, నీవు లోకమందున్నH776 సకలH3605 రాజ్యములకుH4467 దేవుడవైH430 యున్నావు.

O LORD of hosts, God of Israel, that dwellest between the cherubims, thou art the God, even thou alone, of all the kingdoms of the earth: thou hast made heaven and earth.
17

సైన్యముల కధిపతివగు యెహోవాH3068, చెవిH241 యొగ్గిH5186 ఆలకించుముH8085; యెహోవాH3068, కన్నులుH5869 తెరచిH6491 దృష్టించుముH7200; జీవముH2416 గల దేవుడవైనH430 నిన్ను దూషించుటకైH2778 సన్హెరీబుH5576 పంపినH7971 వాని మాటలనుH1697 చెవినిబెట్టుముH8085.

Incline thine ear, O LORD, and hear; open thine eyes, O LORD, and see: and hear all the words of Sennacherib, which hath sent to reproach the living God.
18

యెహోవాH3068, అష్షూరుH804 రాజులుH4428 ఆ జనములనుH776 వారి దేశములనుH776 పాడుH2717 చేసి

Of a truth, LORD, the kings of Assyria have laid waste all the nations, and their countries,
19

వారి దేవతలనుH430 అగ్నిలోH784 వేసినదిH5414 నిజమేH551. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుష్యులచేతH120 చేయబడినH4639 కఱ్ఱలుH6086 రాళ్లుH68 గానిH3588 దేవతలుH430 కావుH3808 గనుక వారు వారిని నిర్మూలముచేసిరిH6.

And have cast their gods into the fire: for they were no gods, but the work of men's hands, wood and stone: therefore they have destroyed them.
20

యెహోవాH3068, లోకమందున్నH776 నీవే నిజముగా నీవేH859 అద్వితీయH905 దేవుడవైనH430 యెహోవావనిH3068 సమస్తH3605 జనులుH467 తెలిసికొనునట్లుH3045 అతని చేతిలోనుండిH3027 మమ్మును రక్షించుముH3467.

Now therefore, O LORD our God, save us from his hand, that all the kingdoms of the earth may know that thou art the LORD, even thou only.
21

అంతట ఆమోజుH531 కుమారుడైనH1121 యెషయాH3470 హిజ్కియాH2396 యొద్దకుH413 ఈ వర్తమానము పంపెనుH7971 ఇశ్రాయేలీయులH3478 దేవుడగుH430 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 అష్షూరుH804 రాజైనH4428 సన్హెరీబుH5576 విషయమందుH413 నీవు నా యెదుటH413 ప్రార్థనH6419 చేసితివే.

Then Isaiah the son of Amoz sent unto Hezekiah, saying, Thus saith the LORD God of Israel, Whereas thou hast prayed to me against Sennacherib king of Assyria:
22

అతనిగూర్చిH5921 యెహోవాH3068 సెలవిచ్చుమాటH1696 ఏదనగా సీయోనుH6726 కుమారియైనH1323 కన్యకH1330 నిన్ను దూషణH936 చేయుచున్నది ఆమె నిన్ను అపహాస్యముH3932 చేయుచున్నది యెరూషలేముH3389 కుమారిH1323 నిన్ను చూచిH310 తలH7218 ఊచుచున్నదిH5128.

This is the word which the LORD hath spoken concerning him; The virgin, the daughter of Zion, hath despised thee, and laughed thee to scorn; the daughter of Jerusalem hath shaken her head at thee.
23

నీవు ఎవరినిH4310 తిరస్కరించితివిH2778? ఎవరినిH4310 దూషించితివిH1442? నీవు గర్వించిH7311 యెవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీయులH3478 పరిశుద్ధదేవునినేH6918 గదా?

Whom hast thou reproached and blasphemed? and against whom hast thou exalted thy voice, and lifted up thine eyes on high? even against the Holy One of Israel.
24

నీ దూతలH5650చేతH3027 యెహోవానుH136 తిరస్కరించిH2778 నీ వీలాగు పలికితివిH559 నా రథములH7393 సముదాయముతోH7230 నేనుH589 పర్వతH2022 శిఖరములH4791 మీదికిని లెబానోనుH3844 పార్శ్వములకునుH3411 ఎక్కియున్నానుH5927 ఎత్తుగలH6967 దాని దేవదారుH730 వృక్షములను శ్రేష్ఠమైనH4005 సరళవృక్షములనుH1265 నరికివేసియున్నానుH3772 వాని దూరపు సరిహద్దులలోనున్నH7093 సత్రములలోనికిని కర్మెలుH3759 ఫలవంతములగు క్షేత్రమైన అడవిH3293 లోనికిని ప్రవేశించియున్నానుH935.

By thy servants hast thou reproached the Lord, and hast said, By the multitude of my chariots am I come up to the height of the mountains, to the sides of Lebanon; and I will cut down the tall cedars thereof, and the choice fir trees thereof: and I will enter into the height of his border, and the forest of his Carmel.
25

నేనుH589 త్రవ్విH6979 నీళ్లుH4325 పానముచేసియున్నానుH8354 నా అరH3709కాలిచేతH6471 నేను దిట్టమైనH4693 స్థలముల నదులH2975 నన్నిటినిH3605 ఎండిపోచేసియున్నానుH2717

I have digged, and drunk water; and with the sole of my feet have I dried up all the rivers of the besieged places.
26

నేనే పూర్వమందేH7350 దీని కలుగజేసితిననియుH6213 పురాతనH6924 కాలమందేH3117 దీని నిర్ణయించితిననియుH3335 నీకు వినబడH8085లేదాH3808? ప్రాకారములుగలH1219 పట్టణములనుH5892 నీవు పాడుH5327 దిబ్బలుగాH1530 చేయుట నా వలననే సంభవించినదిH935.

Hast thou not heard long ago, how I have done it; and of ancient times, that I have formed it? now have I brought it to pass, that thou shouldest be to lay waste defenced cities into ruinous heaps.
27

కాబట్టి వాటి కాపురస్థులుH3427 బలహీనులైH7116 జడిసిరిH2865. విభ్రాంతినొందిH954 పొలములోనిH7704 గడ్డివలెనుH6212 కాడH7054వేయనిH7711 చేలవలెనుH1877 అయిరిH1961.

Therefore their inhabitants were of small power, they were dismayed and confounded: they were as the grass of the field, and as the green herb, as the grass on the housetops, and as corn blasted before it be grown up.
28

నీవు కూర్చుండుటయుH3427 బయలువెళ్లుటయుH3318 లోపలికి వచ్చుటయుH935 నామీదవేయుH413 రంకెలునుH7264 నాకు తెలిసేయున్నవిH3045.

But I know thy abode, and thy going out, and thy coming in, and thy rage against me.
29

నామీదH413 నీవు వేయు రంకెలునుH7264 నీవు చేసిన కలహమునుH7600 నా చెవులలోH241 జొచ్చెనుH5927 నా గాలముH2397 నీ ముక్కునకుH639 తగిలించెదనుH7760 నా కళ్లెముH4964 నీ నోటిలోH8193 పెట్టి నిన్ను మళ్లించెదను నీవు వచ్చినH935 మార్గముననేH1870 నిన్ను మళ్లించెదనుH7725.

Because thy rage against me, and thy tumult, is come up into mine ears, therefore will I put my hook in thy nose, and my bridle in thy lips, and I will turn thee back by the way by which thou camest.
30

మరియు యెషయా చెప్పినదేమనగా హిజ్కియా, నీకిదేH2088 సూచనయగునుH226. ఈ సంవత్సరమందుH8141 దాని అంతట అదేH5599 పండు ధాన్యమును, రెండవH8145 సంవత్సరమందుH8141 దానినుండి కలుగు ధాన్యమునుH7823 మీరు భుజింతురుH398. మూడవH7992 సంవత్సరమునH8141 మీరు విత్తనము విత్తిH2232 చేలు కోయుదురుH7114; ద్రాక్షతోటలుH3754 నాటిH5193 వాటిఫలముH6529 ననుభవించుదురుH398.

And this shall be a sign unto thee, Ye shall eat this year such as groweth of itself; and the second year that which springeth of the same: and in the third year sow ye, and reap, and plant vineyards, and eat the fruit thereof.
31

యూదాH3063 వంశములోH1004 తప్పించుకొనినH6413 శేషముH7604 ఇంకను క్రిందికిH4295 వేరుH8328 తన్ని మీదికిH4605 ఎదిగిH6529 ఫలించునుH6213.

And the remnant that is escaped of the house of Judah shall again take root downward, and bear fruit upward:
32

శేషించువారుH7611 యెరూషలేములోH3389 నుండిH4480 బయలుదేరుదురుH3318, తప్పించుకొనినవారుH6413 సీయోనుH6726 కొండలోనుండిH2022 బయలుదేరుదురు; సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఆసక్తిH7068 దీనిH2063 నెరవేర్చునుH6213.

For out of Jerusalem shall go forth a remnant, and they that escape out of mount Zion: the zeal of the LORD of hosts shall do this.
33

కాబట్టిH3651 అష్షూరుH804రాజునుH4428గూర్చిH413 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 అతడు ఈH2063 పట్టణములోనికిH5892 రాడుH935 H3808; దానిమీదH8033 ఒక బాణమైనH2671 ప్రయోH3384గింపడుH3808; ఒక కేడెమునైనH4043 దానికి కనుH6923పరచడుH3808; దానియెదుటH5921 ముట్టడి దిబ్బH5550 కట్టడుH8210 H3808.

Therefore thus saith the LORD concerning the king of Assyria, He shall not come into this city, nor shoot an arrow there, nor come before it with shields, nor cast a bank against it.
34

H2063 పట్టణముH5892 లోపలికిH413 రాకH935 H3808 తాను వచ్చినH935 మార్గముననేH1870 అతడు తిరిగిH7725 పోవును; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

By the way that he came, by the same shall he return, and shall not come into this city, saith the LORD.
35

నా నిమిత్తమునుH4616 నా సేవకుడైనH5650 దావీదుH1732 నిమిత్తమునుH4616 నేను ఈH2063 పట్టణమునుH5892 కాపాడిH3467 రక్షించుదునుH1598.

For I will defend this city to save it for mine own sake, and for my servant David's sake.
36

అంతట యెహోవాH3068 దూతH4397 బయలుదేరిH3318 అష్షూరువారిH804 దండు పేటలోH4264 లక్షH3967 యెనుబదిH8084యైదుH2568వేలమందినిH505 మొత్తెనుH5221; ఉదయమునH1242 జనులు లేవగా వారందరునుH3605 మృతH4191కళేబరములుగాH6297 ఉండిరి.

Then the angel of the LORD went forth, and smote in the camp of the Assyrians a hundred and fourscore and five thousand: and when they arose early in the morning, behold, they were all dead corpses.
37

అష్షూరుH804రాజైనH4428 సన్హెరీబుH5576 తిరిగిపోయిH7725 నీనెవెH5210 పట్టణమునకు వచ్చి నివసించినH3427 తరువాత

So Sennacherib king of Assyria departed, and went and returned, and dwelt at Nineveh.
38

అతడుH1931 నిస్రోకుH5268 అను తన దేవతH430 మందిరమందుH1004 మ్రొక్కుచుండగాH7812 అతని కుమారులైనH1121 అద్రమ్మెలెకునుH152 షెరెజెరునుH8272 ఖడ్గముతోH2719 అతని చంపిH5221 ఆరారాతుH780దేశములోనికిH776 తప్పించుకొనిH4422 పోయిరి. అప్పుడు అతని కుమారుడైనH1121 ఎసర్హద్దోనుH634 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

And it came to pass, as he was worshipping in the house of Nisroch his god, that Adrammelech and Sharezer his sons smote him with the sword; and they escaped into the land of Armenia: and Esarhaddon his son reigned in his stead.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 10

1

ఇటలీG283 పటాలమనబడినG2564 పటాలముG4686లోG1537 శతాధిపతియైనG1543 కొర్నేలీG2883 అనుG3686 భక్తిపరుడొకడుG2152 కైసరయG2542లోG1722 ఉండెనుG2258.

There was a certain man in Caesarea called Cornelius, a centurion of the band called the Italian band,
2

అతడు తనG848 యింటిG3624వారందరిG3956తోకూడG4862 దేవునియందుG2316 భయభక్తులు గలవాడైయుండిG5399, ప్రజలకుG2992 బహుG4183 ధర్మముG1654 చేయుచుG4160 ఎల్లప్పుడునుG1275 దేవునికిG2316 ప్రార్థన చేయువాడుG1189.

A devout man, and one that feared God with all his house, which gave much alms to the people, and prayed to God alway.
3

పగలు ఇంచుమించుG5616 మూడుG1766 గంటలG5610వేళG250 దేవునిG2316 దూతG32 అతనిG846యొద్దకుG4314 వచ్చిG1525–కొర్నేలీG2883, అని పిలుచుటG2036 దర్శనG3705మందుG1722 తేటగాG5320 అతనికి కనబడెనుG1492.

He saw in a vision evidently about the ninth hour of the day an angel of God coming in to him, and saying unto him, Cornelius.
4

అతడుG3588 దూత వైపుG846 తేరి చూచిG816 భయపడి–G1719ప్రభువాG2962, యేG5101మనిG2076 అడిగెనుG2036. అందుకు దూత–నీG4675 ప్రార్థనలునుG4335 నీG4675 ధర్మకార్యములునుG1654 దేవునిG2316 సన్నిధికిG1799 జ్ఞాపకార్థముG3422గాG1519 చేరినవిG305.

And when he looked on him, he was afraid, and said, What is it, Lord? And he said unto him, Thy prayers and thine alms are come up for a memorial before God.
5

ఇప్పుడుG3568 నీవు యొప్పేG2445కుG1519 మనుష్యులనుG435 పంపిG3992, పేతురుG4074 అను మారు పేరుగలG1941 సీమోనునుG4613 పిలిపించుముG3343;

And now send men to Joppa, and call for one Simon, whose surname is Peter:
6

అతడుG3778 సముద్రపుG2281దరిG3844నున్నG2076 సీమోననుG4613 ఒకG5100 చర్మకారునిG1038 యింటG3614 దిగియున్నాడని అతనితో చెప్పెనుG2980.

He lodgeth with one Simon a tanner, whose house is by the sea side: he shall tell thee what thou oughtest to do.
7

అతనితోG2883 మాటలాడినG2980 దూతG32 వెళ్లినG565 పిమ్మటG5613 అతడు తనG848 యింటి పనివారిలోG3610 ఇద్దరినిG1417, తన యొద్ద ఎల్లప్పుడుG4342 కనిపెట్టుకొని యుండువారిలోG846 భక్తిపరుడగుG2152 ఒక సైనికునిG4757 పిలిచిG5455

And when the angel which spake unto Cornelius was departed, he called two of his household servants, and a devout soldier of them that waited on him continually;
8

వారికిG846 ఈ సంగతులన్నియుG537 వివరించిG1834 వారినిG846 యొప్పేG2445కుG1519 పంపెనుG649.

And when he had declared all these things unto them, he sent them to Joppa.
9

మరునాడుG1887 వారుG1565 ప్రయాణమైపోయిG3596 పట్టణమునకుG4172 సమీపించినప్పుడుG1448 పగలు ఇంచుమించుG4012 పండ్రెండుG1623 గంటలకుG5610 పేతురుG4074 ప్రార్థనచేయుటకుG4336 మిద్దెG1430మీదిG1909 కెక్కెనుG305.

On the morrow, as they went on their journey, and drew nigh unto the city, Peter went up upon the housetop to pray about the sixth hour:
10

అతడుG1096 మిక్కిలి ఆకలిగొనిG4361 భోజనముG1089 చేయగోరెనుG2309; ఇంటివారుG1565 సిద్ధము చేయుచుండగాG3903 అతడుG846 పరవశుG1611డైG1968

And he became very hungry, and would have eaten: but while they made ready, he fell into a trance,
11

ఆకాశముG3772 తెరవబడుటయుG455, నాలుగుG5064 చెంగులుG746 పట్టిG1210 దింపబడినG2524 పెద్దG3173 దుప్పటిG3607వంటిG5613 యొకవిధమైనG5100 పాత్రG4632 భూమిG1093మీదికిG1909 దిగివచ్చుటయుG2597 చూచెనుG2334.

And saw heaven opened, and a certain vessel descending unto him, as it had been a great sheet knit at the four corners, and let down to the earth:
12

అందుG3739లోG1722 భూమిG1093యందుండుG3588 సకల విధములైనG3956 చతుష్పాద జంతువులునుG5074, ప్రాకు పురుగులునుG2062, ఆకాశG3772పక్షులునుG4071 ఉండెనుG5225.

Wherein were all manner of fourfooted beasts of the earth, and wild beasts, and creeping things, and fowls of the air.
13

అప్పుడుG2532–పేతురూG4074, నీవు లేచిG450 చంపుకొనిG2380 తినుమనిG5315 ఒక శబ్దG5456మతనిG846కిG4314 వినబడెనుG1096.

And there came a voice to him, Rise, Peter; kill, and eat.
14

అయితేG1161 పేతురుG4074 వద్దుG3365 ప్రభువాG2962, నిషిద్ధమైనదిG2839 అపవిత్రమైనదిG169 ఏదైననుG3956 నేనెన్నడునుG3763 తినలేదనిG5315 చెప్పగాG2036

But Peter said, Not so, Lord; for I have never eaten any thing that is common or unclean.
15

–దేవుడుG2316 పవిత్రము చేసినవాటినిG2511 నీవు నిషిద్ధమైన వాటినిగాG2840 ఎంచవద్దనిG3361 మరలG3825 రెండవ మారుG1208 ఆ శబ్దముG5456 అతనికిG846 వినబడెనుG4314.

And the voice spake unto him again the second time, What God hath cleansed, that call not thou common.
16

G5124లాగుG1096 ముమ్మారుG5151 జరిగెనుG1909. వెంటనేG3825G3588 పాత్రG4632 ఆకాశమునG3772కెత్తబడెనుG353.

This was done thrice: and the vessel was received up again into heaven.
17

పేతురుG4074 తనకు కలిగినG1492 దర్శనG3705మేమైG1498 యుండునోG5101 అని తనలోG1722 తనకుG1438 ఎటుతోచక యుండగాG1280, కొర్నేలిG2883 పంపినG649 మనుష్యులుG435 సీమోనుG4613 ఇల్లుG3614 ఏదని విచారించి తెలిసికొనిG1331, వాకిటG4440 నిలిచిG1286 యింటివారిని పిలిచిG5455

Now while Peter doubted in himself what this vision which he had seen should mean, behold, the men which were sent from Cornelius had made enquiry for Simon's house, and stood before the gate,
18

–పేతురుG4074 అను మారుపేరుగలG1941 సీమోనుG4613 ఇక్కడG1759 దిగియున్నాడాG3579? అని అడిగిరిG4441

And called, and asked whether Simon, which was surnamed Peter, were lodged there.
19

పేతురుG4074G3588 దర్శనమునుG3705గూర్చిG4012 యోచించుG1760చుండగాG1161 ఆత్మG4151–ఇదిగోG2400 ముగ్గురుG5140 మనుష్యులుG435 నిన్నుG4571 వెదకుచున్నారుG2212.

While Peter thought on the vision, the Spirit said unto him, Behold, three men seek thee.
20

నీవు లేచిG450 క్రిందికిదిగిG2597, సందేహింG1252పకG3367 వారిG846తోG4862 కూడ వెళ్లుముG4198; నేనుG1473 వారినిG846 పంపియున్నాననిG649 అతనితోG846 చెప్పెనుG2036.

Arise therefore, and get thee down, and go with them, doubting nothing: for I have sent them.
21

పేతురుG4074G3588 మనుష్యులG435యొద్దకుG4314 దిగిG2597 వచ్చి–ఇదిగోG2400 మీరు వెదకుG2212వాడనుG3739 నేనేG1473; మీరు వచ్చినG3918 కారణG156మేమనిG5101 అడిగెనుG2036.

Then Peter went down to the men which were sent unto him from Cornelius; and said, Behold, I am he whom ye seek: what is the cause wherefore ye are come?
22

అందుకుG1161 వారుG3588–నీతిG1342మంతుడునుG435, దేవునికిG2316 భయపడువాడునుG5399, యూదG2453 జనుG1484లందరిG3650వలనG5259 మంచిపేరు పొందినవాడునైనG3140 శతాధిపతియగుG1543 కొర్నేలి యనుG2883 ఒక మనుష్యుడున్నాడు; అతడు నిన్నుG4571 తనG848 యింటిG3624కిG1519 పిలువనంపించిG3343 నీవుG4675 చెప్పుG3844 మాటలుG4487 వినవలెననిG191 పరిశుద్ధG40 దూతG32వలనG5259 బోధింపబడెననిG5537 చెప్పిరి; అప్పుడుG3767 అతడు వారినిG846 లోపలికి పిలిచిG1528 ఆతిథ్యమిచ్చెనుG3579.

And they said, Cornelius the centurion, a just man, and one that feareth God, and of good report among all the nation of the Jews, was warned from God by an holy angel to send for thee into his house, and to hear words of thee.
23

మరునాడుG1887 అతడు లేచి, వారిG846తోకూడG4862 బయలుదేరెనుG1831; యొప్పేG2445వారైనG575 కొందరుG5100 సహోదరులునుG80 వారితోకూడG846 వెళ్లిరిG4905.

Then called he them in, and lodged them. And on the morrow Peter went away with them, and certain brethren from Joppa accompanied him.
24

మరునాడుG1887 వారు కైసరయG2542లోG1519 ప్రవేశించిరిG1525. అప్పుడుG1161 కొర్నేలిG2883 తనG848 బంధువులనుG4773 ముఖ్యG316 స్నేహితులనుG5384 పిలిపించిG4779 వారిG846కొరకుG2258 కనిపెట్టుకొని యుండెనుG4328.

And the morrow after they entered into Caesarea. And Cornelius waited for them, and had called together his kinsmen and near friends.
25

పేతురుG4074 లోపలికి రాగాG1525 కొర్నేలిG2883 అతనినిG846 ఎదుర్కొనిG4876 అతని పాదములG4228మీదG1909 పడిG4098 నమస్కారము చేసెనుG4352.

And as Peter was coming in, Cornelius met him, and fell down at his feet, and worshipped him.
26

అందుకుG1161 పేతురుG4074–నీవు లేచి నిలువుముG450, నేనుకూడG2504 నరుడనేG444 అని చెప్పిG3004 అతనిG846 లేవనెత్తిG1453

But Peter took him up, saying, Stand up; I myself also am a man.
27

అతనిG846తోG4962 మాటలాడుచు లోపలికి వచ్చిG1525, అనేకులుG4183 కూడియుండుటG4905 చూచెనుG2147.

And as he talked with him, he went in, and found many that were come together.
28

అప్పుడతడు–అన్యజాతివానిG246తో సహవాసము చేయుటయైననుG2853, అట్టివానిని ముట్టుకొనుటయైననుG4334 యూదునికిG2453 ధర్మముకాదనిG111 మీకుG5210 తెలియునుG1987. అయితేG2532G3367 మనుష్యుడునుG444 నిషేధింపదగినవాడనియైననుG2839 అపవిత్రుడనియైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించియున్నాడు.

And he said unto them, Ye know how that it is an unlawful thing for a man that is a Jew to keep company, or come unto one of another nation; but God hath shewed me that I should not call any man common or unclean.
29

కాబట్టిG1352 నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియు చెప్పకG369 వచ్చితినిG2064 గనుకG3767, ఎందుG5101నిమిత్తముG3056 నన్నుG3165 పిలువ నంపితిరోG3343 దానినిగూర్చి అడుగుచున్నాననిG4441 వారితో చెప్పెను.

Therefore came I unto you without gainsaying, as soon as I was sent for: I ask therefore for what intent ye have sent for me?
30

అందుకుG2532 కొర్నేలిG2883–నాలుగుG5067 దినములG2250 క్రిందటG575 పగలు మూడుG1766గంటలుG5610 మొదలుకొనిG3588 యీG5026 వేళG5610వరకుG3360 నేనుG3450 ఇంటG3624 ప్రార్థన చేయుచుండగాG4336 ప్రకాశమానమైనG2986 వస్త్రములుG2066 ధరించినG1722 వాడొకడుG435 నాG3450 యెదుట నిలిచిG1799

And Cornelius said, Four days ago I was fasting until this hour; and at the ninth hour I prayed in my house, and, behold, a man stood before me in bright clothing,
31

–కొర్నేలీG2883, నీG4675 ప్రార్థనG4335 వినబడెనుG1522; నీG4675 ధర్మకార్యములుG1654 దేవునిG2316 సముఖమందుG1799 జ్ఞాపకముంచబడియున్నవిG3415 గనుకG3767 నీవు యొప్పేG2445కుG1519 వర్తమానము పంపిG3992

And said, Cornelius, thy prayer is heard, and thine alms are had in remembrance in the sight of God.
32

పేతురుG4074 అను మారుపేరుగలG1941 సీమోనునుG4613 పిలిపించుముG3333; అతడుG3778 సముద్రపు దరిG2281నున్నG3844 చర్మకారుడైనG1038 సీమోనుG4613 ఇంటG3614 దిగియున్నాడనిG3579 నాతోG4671 చెప్పెనుG2980.

Send therefore to Joppa, and call hither Simon, whose surname is Peter; he is lodged in the house of one Simon a tanner by the sea side: who, when he cometh, shall speak unto thee.
33

వెంటనేG1824 నిన్నుG4571 పిలిపించితినిG3992; నీవుG4771 వచ్చినదిG3854 మంచిదిG2573. ప్రభువుG2962 నీకుG4671 ఆజ్ఞాపించినG4367వన్నియుG3956 వినుటకైG191 యిప్పుడుG3568 మేమందరముG3956 దేవునిG2316 యెదుటG1799 ఇక్కడG2249 కూడియున్నామనిG3918 చెప్పెనుG5346. అందుకుG1161 పేతురుG4074 నోరుG4750తెరచిG455 ఇట్లనెనుG2036

Immediately therefore I sent to thee; and thou hast well done that thou art come. Now therefore are we all here present before God, to hear all things that are commanded thee of God.
34

–దేవుడుG2316 పక్షపాతిG4381 కాడనిG3756 నిజముగాG225 గ్రహించియున్నానుG2638.

Then Peter opened his mouth, and said, Of a truth I perceive that God is no respecter of persons:
35

ప్రతిG3956 జనముG1484లోనుG1722 ఆయనకుG846 భయపడిG5399 నీతిగాG1343 నడుచుకొనువానినిG2038 ఆయనG846 అంగీకరించునుG1184.

But in every nation he that feareth him, and worketh righteousness, is accepted with him.
36

యేసుG2424క్రీస్తుG5547 అందరికిG3956 ప్రభువుG2962. ఆయనద్వారాG1223 దేవుడుG2316 సమాధానకరమైనG1515 సువార్తను ప్రకటించిG2097 ఇశ్రాయేలీG2474యులకుG5207 పంపినG1096 వర్తమానముG4487 మీరెG5210రుగుదురుG1492.

The word which God sent unto the children of Israel, preaching peace by Jesus Christ: (he is Lord of all:)
37

యోహానుG2491 బాప్తిస్మముG908 ప్రకటించినG2784 తరువాతG3326 గలిలయG1056మొదలుకొనిG756 యూదయG2449 యందంG2596తటG3650 ప్రసిద్ధమైనG1096 సంగతి మీకుG5210 తెలియునుG1492

That word, I say, ye know, which was published throughout all Judaea, and began from Galilee, after the baptism which John preached;
38

అదేదనగాG5613 దేవుడుG2316 నజరేయుడైనG3478 యేసునుG2424 పరిశుద్ధాG40త్మతోనుG4151 శక్తితోనుG1411 అభిషేకించెననునదియేG5548. దేవుడాG2316యనకుG846 తోడైయుండెనుG2258 గనుకG3754 ఆయనG3739 మేలుచేయుచుG2109, అపవాదిG1228చేతG5259 పీడింపబడినG2616 వారినందరినిG3956 స్వస్థపరచుచుG2390 సంచరించుచుండెనుG1330.

How God anointed Jesus of Nazareth with the Holy Ghost and with power: who went about doing good, and healing all that were oppressed of the devil; for God was with him.
39

ఆయన యూదులG2453దేశG5561మందునుG1722 యెరూషలేముG2419నందునుG1722 చేసినG4160వాటికన్నిటికినిG3956 మేముG2249 సాక్షులముG3144. ఆయననుG3739 వారు మ్రానుG3586G1909 వ్రేలాడదీసిG2910 చంపిరిG337.

And we are witnesses of all things which he did both in the land of the Jews, and in Jerusalem; whom they slew and hanged on a tree:
40

దేవుడాG2316యననుG5126 మూడవG5154 దినమునG2250 లేపిG1453

Him God raised up the third day, and shewed him openly;
41

ప్రజలG2992కందరికిG3956 కాకG3756 దేవునిG2316చేతG5259 ముందుగాG4401 ఏర్పరచబడిన సాక్షులకేG3144, అనగా ఆయనG846 మృతులG3498లోనుండిG1537 లేచినG450 తరువాత ఆయనG846తోG4844 కూడ అన్నG4906పానములు పుచ్చుకొనినG3748 మాకేG225, ఆయనG846 ప్రత్యక్షముగాG1325 కనబడునట్లుG1096 అనుగ్రహించెనుG1717.

Not to all the people, but unto witnesses chosen before of God, even to us, who did eat and drink with him after he rose from the dead.
42

ఇదియుగాకG2532 దేవుడుG2316 సజీవులకునుG2198 మృతులకునుG3498 న్యాయాధిపతినిగాG2923 నియమించినG3724 వాడుG846 ఈయనేG846 అనిG2076 ప్రజలకుG2992 ప్రకటించిG2784 దృఢసాక్ష్యమియ్యవలెననిG1263 మాకుG2254 ఆజ్ఞాపించెనుG3853.

And he commanded us to preach unto the people, and to testify that it is he which was ordained of God to be the Judge of quick and dead.
43

ఆయనG846యందుG1519 విశ్వాసముంచుG4100వాడెవడోG3956 వాడు ఆయనG846 నామముG3686 మూలముగాG1223 పాపG266క్షమాపణG859 పొందుననిG2983 ప్రవక్తG3140లందరుG3956 ఆయననుగూర్చిG5129 సాక్ష్య మిచ్చుచున్నారనెనుG4396.

To him give all the prophets witness, that through his name whosoever believeth in him shall receive remission of sins.
44

పేతురుG4074G5023 మాటలుG4487 ఇంకG2089 చెప్పుచుండగాG2980 అతని బోధG3056 విన్నవాG191రందరిG3956మీదికిG1909 పరిశుద్ధాG40త్మG4151 దిగెనుG1968.

While Peter yet spake these words, the Holy Ghost fell on all them which heard the word.
45

సున్నతి పొందినవారిలో పేతురుG4074తోకూడ వచ్చినG905 విశ్వాసులందరు, పరిశుద్ధాG40త్మG4151 వరముG1431 అన్యజనులG1484మీద G1909 సయితముG2532 కుమ్మరింపబడుటG1632 చూచి విభ్రాంతినొందిరిG1839.

And they of the circumcision which believed were astonished, as many as came with Peter, because that on the Gentiles also was poured out the gift of the Holy Ghost.
46

ఏలయనగాG1063 వారుG846 భాషలతోG1100 మాటలాడుచుG2980 దేవునిG2316 ఘనపరచుచుండగాG3170 వినిరిG191.

For they heard them speak with tongues, and magnify God. Then answered Peter,
47

అందుకు పేతురు–మనG2249వలెG2531 పరిశుద్ధాG40త్మనుG4151 పొందినG2983 వీరుG3748 బాప్తిస్మము పొందG907కుండG3361 ఎవడైననుG5100 నీళ్లకుG5204 ఆటంకముG2967 చేయగలడాG1410 అని చెప్పి

Can any man forbid water, that these should not be baptized, which have received the Holy Ghost as well as we?
48

యేసుG2424 క్రీస్తుG5547 నామG3686మందుG1722 వారుG846 బాప్తిస్మము పొందవలెననిG907 ఆజ్ఞాపించెనుG4367. తరువాత కొన్నిG5100 దినములుG2250 తమయొద్ద ఉండుమనిG1961 వారతనిG846 వేడుకొనిరిG2065.

And he commanded them to be baptized in the name of the Lord. Then prayed they him to tarry certain days.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.