Day 271
Day 272 : యెషయా 33-35 & అపొస్తలుల కార్యములు 9
Day 273

యెషయా అధ్యాయము 33

1

దోచుకొనH7703బడకపోయిననుH3808 దోచుకొనుచుండుH7703 నీకు శ్రమH1945 నిన్నెవరు వంచింపకH898పోయిననుH3808 వంచించుచుండుH898 నీకు శ్రమ నీవు దోచుకొనుటH7703 మానినH8552 తరువాత నీవు దోచుకొనబడెదవుH7703 నీవు వంచించుటH898 ముగించినH5239 తరువాత జనులు నిన్ను వంచించెదరుH898.

Woe to thee that spoilest, and thou wast not spoiled; and dealest treacherously, and they dealt not treacherously with thee! when thou shalt cease to spoil, thou shalt be spoiled; and when thou shalt make an end to deal treacherously, they shall deal treacherously with thee.
2

యెహోవాH3068, నీకొరకు కనిపెట్టుచున్నాముH6960 మాయందు కరుణించుముH2603 ఉదయకాలమునH1242 వారికి బాహువుగానుH2220 ఆపత్కాలమునH6869 మాకు రక్షణాధారముగానుH3444 ఉండుముH1961.

O LORD, be gracious unto us; we have waited for thee: be thou their arm every morning, our salvation also in the time of trouble.
3

మహాఘోషణH1995 విని జనములుH5971 పారిపోవునుH5074 నీవు లేచుటతోనేH7427 అన్యజనులుH1471 చెదరిపోవుదురుH5310.

At the noise of the tumult the people fled; at the lifting up of thyself the nations were scattered.
4

చీడపురుగులుH2625 కొట్టివేయునట్లుH625 మీ సొమ్ము దోచబడునుH7998 మిడతలుH1357 ఎగిరిపడునట్లుH4944 శత్రువులు దానిమీద పడుదురుH8264

And your spoil shall be gathered like the gathering of the caterpiller: as the running to and fro of locusts shall he run upon them.
5

యెహోవాH3068 మహా ఘనతH7682 నొందియున్నాడు ఆయన ఉన్నతస్థలమునH4791 నివసించుచుH7931 న్యాయముతోనుH4941 నీతితోనుH6666 సీయోనునుH6726 నింపెనుH4390.

The LORD is exalted; for he dwelleth on high: he hath filled Zion with judgment and righteousness.
6

నీకాలములోH6256 నియమింపబడినది స్థిరముగాH530 నుండునుH1961 రక్షణH3444 బాహుళ్యమునుH2633 బుద్ధిH2451జ్ఞానములH1847 సమృద్ధియు కలుగును యెహోవాH3068 భయముH3374 వారికి ఐశ్వర్యముH214.

And wisdom and knowledge shall be the stability of thy times, and strength of salvation: the fear of the LORD is his treasure.
7

వారి శూరులుH691 బయటH2351 రోదనముH6817 చేయుచున్నారు సమాధానH7965 రాయబారులుH4397 ఘోరముగాH4751 ఏడ్చుచున్నారుH1058.

Behold, their valiant ones shall cry without: the ambassadors of peace shall weep bitterly.
8

రాజమార్గములుH4546 పాడైపోయెనుH8074 త్రోవనుH734 నడచువారుH5674 లేకపోయిరిH7673 అష్షూరు నిబంధనH1285 మీరెనుH6565 పట్టణములనుH5892 అవమానH3988 పరచెను నరులనుH582 తృణీకరించెనుH2803 H3808.

The highways lie waste, the wayfaring man ceaseth: he hath broken the covenant, he hath despised the cities, he regardeth no man.
9

దేశముH776 దుఃఖించిH56 క్షీణించుచున్నదిH535 లెబానోనుH3844 సిగ్గుపడిH2659 వాడిపోవుచున్నదిH7060 షారోనుH8289 ఎడారిH6160 ఆయెను బాషానునుH1316 కర్మెలునుH3760 తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవిH5287.

The earth mourneth and languisheth: Lebanon is ashamed and hewn down: Sharon is like a wilderness; and Bashan and Carmel shake off their fruits.
10

యెహోవాH3068 ఇట్లనుకొనుచున్నాడుH559 ఇప్పుడేH6258 లేచెదనుH6965 ఇప్పుడేH6258 నన్ను గొప్పచేసికొనెదనుH7311. ఇప్పుడేH6258 నాకు ఘనత తెచ్చుకొనెదనుH5375.

Now will I rise, saith the LORD; now will I be exalted; now will I lift up myself.
11

మీరు పొట్టునుH2842 గర్భముH2029 ధరించి కొయ్యకాలునుH7179 కందురుH3205. మీ ఊపిరియేH7307 అగ్నియైనట్టుH784 మిమ్మును దహించిH398 వేయు చున్నది.

Ye shall conceive chaff, ye shall bring forth stubble: your breath, as fire, shall devour you.
12

జనములుH5971 కాలుచున్నH4955 సున్నపుబట్టీలవలెనుH7875 నరకబడిH3683 అగ్నిలోH784 కాల్చబడినH3341 ముళ్లవలెనుH6975 అగును.

And the people shall be as the burnings of lime: as thorns cut up shall they be burned in the fire.
13

దూరస్థులారాH7350, ఆలకించుడిH8085 నేను చేసినదానిH6213 చూడుడి సమీపస్థులారాH7138, నా పరాక్రమమునుH1369 తెలిసికొనుడిH3045.

Hear, ye that are far off, what I have done; and, ye that are near, acknowledge my might.
14

సీయోనులోనున్నH6726 పాపులుH2400 దిగులుపడుచున్నారుH6342 వణకుH7461 భక్తిహీనులనుH2611 పట్టెనుH270. మనలో ఎవడుH4310 నిత్యముH5769 దహించుH398 అగ్నితోH784 నివసింపగలడు?H1481 మనలో ఎవడుH4310 నిత్యముH5769 కాల్చుచున్నవాటితోH4168 నివసించునుH1481?

The sinners in Zion are afraid; fearfulness hath surprised the hypocrites. Who among us shall dwell with the devouring fire? who among us shall dwell with everlasting burnings?
15

నీతినిH6666 అనుసరించి నడచుచుH1980 యథార్థముగాH4339 మాటలాడుచుH1696 నిర్బంధనవలనH4642 వచ్చు లాభమునుH1215 ఉపేక్షించుచుH3988 లంచముH7810 పుచ్చుకొనకుండH5287 తన చేతులనుH3709 మలుపుకొనిH8551 హత్యH1818 యను మాట వినకుండH8085 చెవులుH241 మూసికొనిH331 చెడుతనముH7451 చూడకుండH7200 కన్నులుH5869 మూసికొనువాడుH6105 ఉన్నతస్థలమునH4791 నివసించునుH7931.

He that walketh righteously, and speaketh uprightly; he that despiseth the gain of oppressions, that shaketh his hands from holding of bribes, that stoppeth his ears from hearing of blood, and shutteth his eyes from seeing evil;
16

పర్వతములలోనిH4679 శిలలుH5553 అతనికి కోటయగునుH4869 తప్పక అతనికి ఆహారముH3899 దొరకునుH5414 అతని నీళ్లుH4325 అతనికి శాశ్వతముగాH539 ఉండును.

He shall dwell on high: his place of defence shall be the munitions of rocks: bread shall be given him; his waters shall be sure.
17

అలంకరింపబడినH3308 రాజునుH4428 నీవు కన్నులారH5869 చూచెదవుH2372 బహు దూరమునకుH4801 వ్యాపించుచున్న దేశముH776 నీకు కనబడునుH7200.

Thine eyes shall see the king in his beauty: they shall behold the land that is very far off.
18

నీ హృదయముH3820 భయంకరమైనవాటినిబట్టిH367 ధ్యానించునుH1897. జనసంఖ్యH5608 వ్రాయువాడెక్కడ ఉన్నాడుH346? తూచువాడెక్కడH8254 ఉన్నాడుH346? బురుజులనుH4026 లెక్కించుH5608వాడెక్కడH346 ఉన్నాడు?

Thine heart shall meditate terror. Where is the scribe? where is the receiver? where is he that counted the towers?
19

నాగరికములేనిH3267 ఆ జనమునుH5971 గ్రహింపలేనిH8085 గంభీరH6012భాషయుH8193 నీకు తెలియనిH998 H369 అన్యH3932 భాషయుH3956 పలుకు ఆ జనమును నీవికను చూడవుH7200 H3808.

Thou shalt not see a fierce people, a people of a deeper speech than thou canst perceive; of a stammering tongue, that thou canst not understand.
20

ఉత్సవకాలములలోH4150 మనము కూడుకొనుచున్న సీయోనుH6726 పట్టణమునుH7151 చూడుముH2372 నిమ్మళమైనH7600 కాపురముగానుH5116 తియ్యH6813బడనిH1077 గుడారముగానుH168 నీ కన్నులుH5869 యెరూషలేమునుH3389 చూచునుH7200 దాని మేకుH3489లెన్నడునుH5331 ఊడదీయబడవుH5265 దాని త్రాళ్లలోH2256 ఒక్కటియైననుH3605 తెగదుH5423.

Look upon Zion, the city of our solemnities: thine eyes shall see Jerusalem a quiet habitation, a tabernacle that shall not be taken down; not one of the stakes thereof shall ever be removed, neither shall any of the cords thereof be broken.
21

అచ్చటH8033 యెహోవాH3068 ప్రభావముగలవాడైH117 మన పక్షముననుండును, అది విశాలమైన నదులునుH5104 కాలువలునుH2975 ఉన్న స్థలముగాH4725 ఉండును అందులో తెడ్లH7885 ఓడH590 యేదియు నడుH1980వదుH1077 గొప్పH117 ఓడH6716 అక్కడికి రాదుH5674 H3808.

But there the glorious LORD will be unto us a place of broad rivers and streams; wherein shall go no galley with oars, neither shall gallant ship pass thereby.
22

యెహోవాH3068 మనకు న్యాయాధిపతిH8199 యెహోవాH3068 మన శాసనకర్తH2710 యెహోవాH3068 మన రాజుH4428 ఆయనH1931 మనలను రక్షించునుH3467.

For the LORD is our judge, the LORD is our lawgiver, the LORD is our king; he will save us.
23

నీ ఓడత్రాళ్లుH2256 వదలిపోయెనుH5203 ఓడవారు తమ కొయ్య అడుగునుH8650 దిట్టH2388పరచరుH1077 చాపనుH5251 విప్పిH6566 పట్టరుH1077 కాగా విస్తారమైనH4766 దోపుడుH7998 సొమ్ముH5706 విభాగింపబడునుH2505 కుంటివారేH6455 దోపుడుసొమ్ముH957 పంచుకొందురుH962.

Thy tacklings are loosed; they could not well strengthen their mast, they could not spread the sail: then is the prey of a great spoil divided; the lame take the prey.
24

నాకు దేహములో బాగులేదనిH270 అందులో నివసించుH7934 వాడెవడును అనడుH559 H1077 దానిలో నివసించుH3427 జనులH5971 దోషముH5771 పరిహరింపబడునుH5375.

And the inhabitant shall not say, I am sick: the people that dwell therein shall be forgiven their iniquity.

యెషయా అధ్యాయము 34

1

రాష్ట్రములారాH1471, నాయొద్దకు వచ్చిH7126 వినుడిH8085 జనములారాH3816, చెవి యొగ్గిH7181 ఆలకించుడి భూమియుH776 దాని సంపూర్ణతయుH4393 లోకమునుH8398 దానిలో పుట్టినH6631 దంతయుH3605 వినునుH8085 గాక.

Come near, ye nations, to hear; and hearken, ye people: let the earth hear, and all that is therein; the world, and all things that come forth of it.
2

యెహోవాH3068 కోపముH7110 సమస్తH3605 జనములH1471 మీదికిH5921 వచ్చు చున్నది వారి సర్వH3605 సైన్యములH6635 మీదH5921 ఆయన క్రోధముH2534 వచ్చు చున్నది ఆయన వారిని శపించిH2763 వధకుH2874 అప్పగించెనుH5414.

For the indignation of the LORD is upon all nations, and his fury upon all their armies: he hath utterly destroyed them, he hath delivered them to the slaughter.
3

వారిలో చంపబడినవారుH2491 బయట వేయబడెదరుH7993 వారి శవములుH6297 కంపుH889 కొట్టునుH5927 వారి రక్తమువలనH1818 కొండలుH2022 కరగిపోవునుH4549.

Their slain also shall be cast out, and their stink shall come up out of their carcases, and the mountains shall be melted with their blood.
4

ఆకాశH8064 సైన్యH6635 మంతయుH3605 క్షీణించునుH4743 కాగితపు చుట్టవలెH5612 ఆకాశవైశాల్యములుH8064 చుట్టబడునుH1556. ద్రాక్షావల్లినుండిH1612 ఆకుH5929 వాడి రాలునట్లుH5034 అంజూరపుచెట్టునుండిH8384 వాడినది రాలునట్లుH5034 వాటి సైన్యH6635 మంతయుH3605 రాలిపోవునుH5034.

And all the host of heaven shall be dissolved, and the heavens shall be rolled together as a scroll: and all their host shall fall down, as the leaf falleth off from the vine, and as a falling fig from the fig tree.
5

నిజముగా ఆకాశమందుH8064 నా ఖడ్గముH2719 మత్తిల్లునుH7301 ఎదోముH123 మీదH5921 తీర్పుతీర్చుటకుH4941 నేను శపించినH2764 జనముH5971 మీదH5921 తీర్పుతీర్చుటకుH4941 అది దిగునుH3381

For my sword shall be bathed in heaven: behold, it shall come down upon Idumea, and upon the people of my curse, to judgment.
6

యెహోవాH3068 ఖడ్గముH2719 రక్తH1818 మయమగునుH4390 అది క్రొవ్వుచేతH2459 కప్పబడునుH1878 గొఱ్ఱపిల్లలయొక్కయుH3733 మేకలయొక్కయుH6260 రక్తముH1818 చేతను పొట్లేళ్లH352 మూత్రగ్రంథులమీదిH3629 క్రొవ్వుచేతనుH2459 కప్పబడును ఏలయనగా బొస్రాలోH1224 యెహోవాH3068 బలిH2077 జరిగించును ఎదోముH123 దేశములోH776 ఆయన మహాH1419 సంహారముH2874 చేయును.

The sword of the LORD is filled with blood, it is made fat with fatness, and with the blood of lambs and goats, with the fat of the kidneys of rams: for the LORD hath a sacrifice in Bozrah, and a great slaughter in the land of Idumea.
7

వాటితోకూడ గురుపోతులునుH7214 వృషభములునుH6499 కోడెలునుH47 దిగిపోవుచున్నవిH3381 ఎదోమీయులH123 భూమిH776 రక్తముతోH1818 నానుచున్నదిH7301 వారి మన్నుH6083 క్రొవ్వుతోH2459 బలిసియున్నదిH1878.

And the unicorns shall come down with them, and the bullocks with the bulls; and their land shall be soaked with blood, and their dust made fat with fatness.
8

అది యెహోవాH3068 ప్రతిదండనచేయుH5359 దినముH3117 సీయోనుH6726 వ్యాజ్యెమునుగూర్చినH7379 ప్రతికారH7966 సంవత్సరముH8141.

For it is the day of the LORD'S vengeance, and the year of recompences for the controversy of Zion.
9

ఎదోము కాలువలుH5158 కీలగునుH2203 దాని మన్నుH6083 గంధకముగాH1614 మార్చబడునుH2015 దాని భూమిH776 దహించుH1197 గంధకముగాH2203 ఉండునుH1961.

And the streams thereof shall be turned into pitch, and the dust thereof into brimstone, and the land thereof shall become burning pitch.
10

అది రేయింH3915 బగళ్లుH3119 ఆరకH3518 H3808 యుండును దాని పొగH6227 నిత్యముH5769 లేచునుH5927 అది తరH1755 తరములుH1755 పాడుగాH2717 నుండును ఎన్నడునుH5331 ఎవడును దానిలో బడి దాటడుH5674 H369

It shall not be quenched night nor day; the smoke thereof shall go up for ever: from generation to generation it shall lie waste; none shall pass through it for ever and ever.
11

గూడబాతులునుH6893 ఏదుపందులునుH7090 దాని ఆక్రమించుకొనునుH3423 గుడ్లగూబయుH3244 కాకియుH6158 దానిలో నివసించునుH7931 ఆయన తారుమారుH8414 అను కొలనూలునుH6957 చాచునుH5186 శూన్యమనుH922 గుండునుH68 పట్టును.

But the cormorant and the bittern shall possess it; the owl also and the raven shall dwell in it: and he shall stretch out upon it the line of confusion, and the stones of emptiness.
12

రాజ్యముH4410 ప్రకటించుటకుH7121 వారి ప్రధానులుH2715 అక్కడH8033 లేకపోవుదురుH369 దాని అధిపతుH8269 లందరుH3605 గతమైH657 పోయిరిH1961.

They shall call the nobles thereof to the kingdom, but none shall be there, and all her princes shall be nothing.
13

ఎదోము నగరులలోH759 ముళ్లచెట్లుH5518 పెరుగునుH5927 దాని దుర్గములలోH4013 దురదగొండ్లునుH7057 గచ్చలునుH2336 పుట్టును అది అడవికుక్కలకుH8565 నివాసస్థలముగానుH5116 నిప్పుకోళ్లకుH3284 సాలగానుH2681 ఉండును

And thorns shall come up in her palaces, nettles and brambles in the fortresses thereof: and it shall be an habitation of dragons, and a court for owls.
14

అడవిపిల్లులునుH6728 నక్కలునుH338 అచ్చట కలిసికొనునుH6298 అచ్చట అడవిమేకH8163 తనతోటిH7453 జంతువును కనుగొనునుH7121 అచ్చటH8033 చువ్వపిట్టH3917 దిగి విశ్రమస్థలముH4494 చూచుకొనునుH4672

The wild beasts of the desert shall also meet with the wild beasts of the island, and the satyr shall cry to his fellow; the screech owl also shall rest there, and find for herself a place of rest.
15

చిత్తగూబH7091 గూడుH7077 కట్టుకొనును అచ్చట గుడ్లు పెట్టిH4422 పొదిగిH1234 నీడలోH6738 వాటిని కూర్చునుH1716 అచ్చటనేH8033 తెల్లగద్దలుH1772 తమ జాతిపక్షులతోH7468 కూడుకొనునుH6908.

There shall the great owl make her nest, and lay, and hatch, and gather under her shadow: there shall the vultures also be gathered, every one with her mate.
16

యెహోవాH3068 గ్రంథమునుH5612 పరిశీలించిH1875 చదువుకొనుడిH7121 ఆ జంతువులలోH2007 ఏదియుH259 లేకH5737 యుండదుH3808 దేని జతపక్షిH802 దానియొద్ద ఉండకH6485 మానదుH3808 నా నోటనుండిH6310 వచ్చిన ఆజ్ఞH6680 యిదేH1931 ఆయన నోటి ఊపిరిH7307 వాటిని పోగుచేయునుH6908.

Seek ye out of the book of the LORD, and read: no one of these shall fail, none shall want her mate: for my mouth it hath commanded, and his spirit it hath gathered them.
17

అవి రావలెనని ఆయనH1931 చీట్లుH1486 వేసెనుH5307 ఆయన కొలనూలుH6957 చేతH3027 పట్టుకొని వాటికి ఆ దేశమును పంచిపెట్టునుH2505. అవి నిత్యముH5704 దాని ఆక్రమించుకొనునుH3423 యుగH1755 యుగములుH1755 దానిలో నివసించునుH7931.

And he hath cast the lot for them, and his hand hath divided it unto them by line: they shall possess it for ever, from generation to generation shall they dwell therein.

యెషయా అధ్యాయము 35

1

అరణ్యమునుH4057 ఎండినH6723 భూమియు సంతోషించునుH7797 అడవిH6160 ఉల్లసించిH1523 కస్తూరిపుష్పమువలెH2261 పూయునుH6524

The wilderness and the solitary place shall be glad for them; and the desert shall rejoice, and blossom as the rose.
2

అది బహుగా పూయుచు ఉల్లసించునుH1523 ఉల్లసించిH1525 సంగీతములు పాడునుH7442 లెబానోనుH3844 సౌందర్యముH3519 దానికి కలుగునుH5414 కర్మెలుH3760 షారోనులకున్నH8289 సొగసుH1926 దానికుండును అవిH1992 యెహోవాH3068 మహిమనుH3519 మన దేవునిH430 తేజస్సునుH1926 చూచునుH7200.

It shall blossom abundantly, and rejoice even with joy and singing: the glory of Lebanon shall be given unto it, the excellency of Carmel and Sharon, they shall see the glory of the LORD, and the excellency of our God.
3

సడలినH7504 చేతులనుH3027 బలపరచుడిH2388 తొట్రిల్లుH3782 మోకాళ్లనుH1290 దృఢపరచుడిH553.

Strengthen ye the weak hands, and confirm the feeble knees.
4

తత్తరిల్లుH4116 హృదయులతోH3820 ఇట్లనుడిH559 భయH3372 పడకH408 ధైర్యముగాH2388 ఉండుడి ప్రతిదండనH5359 చేయుటకై మీ దేవుడుH430 వచ్చుచున్నాడుH935 ప్రతిదండనను దేవుడుH430 చేయదగిన ప్రతికారమునుH1576 ఆయన చేయును ఆయనH1931 వచ్చిH935 తానే మిమ్మును రక్షించునుH3467.

Say to them that are of a fearful heart, Be strong, fear not: behold, your God will come with vengeance, even God with a recompence; he will come and save you.
5

గ్రుడ్డివారిH5787 కన్నులుH5869 తెరవబడునుH6491 చెవిటివారిH2795 చెవులుH241 విప్పబడునుH6605

Then the eyes of the blind shall be opened, and the ears of the deaf shall be unstopped.
6

కుంటివాడుH6455 దుప్పివలెH354 గంతులువేయునుH1801 మూగవానిH483 నాలుకH3956 పాడునుH7442 అరణ్యములోH4057 నీళ్లుH4325 ఉబుకునుH1234 అడవిలోH6160 కాలువలుH5158 పారును

Then shall the lame man leap as an hart, and the tongue of the dumb sing: for in the wilderness shall waters break out, and streams in the desert.
7

ఎండమావులుH8273 మడుగుH98 లగునుH1961 ఎండిన భూమిలోH6774 నీటిH4325 బుగ్గలుH4002 పుట్టును నక్కలుH8565 పండుకొనినవాటిH5116 ఉనికిపట్టులోH7258 జమ్మునుH7070 తుంగగడ్డియుH1573 మేతయుH2682 పుట్టును.

And the parched ground shall become a pool, and the thirsty land springs of water: in the habitation of dragons, where each lay, shall be grass with reeds and rushes.
8

అక్కడH8033 దారిగాH1870 నున్న రాజమార్గముH4547 ఏర్పడునుH1961 అది పరిశుద్ధH6944 మార్గH1870 మనబడునుH7121 అది అపవిత్రులుH2931 పోH5674 కూడనిH3808 మార్గము అది మార్గమునH1870 పోవువారికిH1980 ఏర్పరచబడును మూఢులైననుH191 దానిలో నడచుచు త్రోవను తప్పకH8582 H3808 యుందురు

And an highway shall be there, and a way, and it shall be called The way of holiness; the unclean shall not pass over it; but it shall be for those: the wayfaring men, though fools, shall not err therein.
9

అక్కడH8033 సింహH738 ముండదుH3808 క్రూరH6530 జంతువులుH2416 దాని ఎక్కవుH5927 H1077, అవి అక్కడH8033 కనH4672 బడవుH3808 విమోచింపబడినవారేH1350 అక్కడ నడచుదురుH1980 యెహోవాH3068 విమోచించినవారుH6299 పాటలుపాడుచుH7440 తిరిగిH7725 సీయోనునకుH6726 వచ్చెదరుH935

No lion shall be there, nor any ravenous beast shall go up thereon, it shall not be found there; but the redeemed shall walk there:
10

వారి తలలH7218 మీదH5921 నిత్యాH5769 నందముండునుH8342 వారు ఆనందH8342 సంతోషములుH8057 గలవారైH5381 వచ్చెదరు. దుఃఖమునుH3015 నిట్టూర్పునుH585 ఎగిరిపోవునుH5127.

And the ransomed of the LORD shall return, and come to Zion with songs and everlasting joy upon their heads: they shall obtain joy and gladness, and sorrow and sighing shall flee away.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 9

1

సౌలుG4569 ఇంకనుG208 ప్రభువుయొక్కG2962 శిష్యులనుG3101 బెదరించుటయునుG547 హత్యచేయుటయునుG5408 తనకు ప్రాణాధారమైనట్టుG1709 ప్రధానయాజకునిG749యొద్దకుG3588 వెళ్లిG4334

And Saul, yet breathing out threatenings and slaughter against the disciples of the Lord, went unto the high priest,
2

యీG5607 మార్గమందున్నG3598 పురుషులనైననుG435 స్త్రీలనైననుG1135 కనుగొనినG2147యెడలG1437, వారిని బంధించిG1210 యెరూషలేముG2419నకుG1519 తీసికొని వచ్చుటకుG71 దమస్కుG1154లోనిG1519 సమాజములG4864 వారికిG4314 పత్రికలిG1992మ్మని అడిగెనుG154.

And desired of him letters to Damascus to the synagogues, that if he found any of this way, whether they were men or women, he might bring them bound unto Jerusalem.
3

అతడు ప్రయాణముచేయుచుG4198 దమస్కుG1154దగ్గరకు వచ్చినప్పుడుG1448, అకస్మాత్తుగాG1810 ఆకాశముG3772నుండిG575 యొక వెలుగుG457 అతనిG846చుట్టు ప్రకాశించెనుG4015.

And as he journeyed, he came near Damascus: and suddenly there shined round about him a light from heaven:
4

అప్పుడతడుG2532 నేలG1093మీదG1909పడిG4098–సౌలాG4549, సౌలాG4549, నీవేలG5101 నన్నుG3165 హింసించుచున్నావనిG1377 తనతోG848 ఒక స్వరముG5456 పలుకుటG3004 వినెనుG191.

And he fell to the earth, and heard a voice saying unto him, Saul, Saul, why persecutest thou me?
5

–ప్రభువాG2962, నీG4771వెవడవనిG5101 అతడడుగగాG2036 ఆయనG2962–నేనుG1473 నీవుG4771 హింసించుచున్నG1377 యేసునుG2424;

And he said, Who art thou, Lord? And the Lord said, I am Jesus whom thou persecutest: it is hard for thee to kick against the pricks.
6

లేచిG450 పట్టణముG4172లోనికిG1519 వెళ్లుముG1525, అక్కడ నీవుG1163 ఏమిG5101 చేయవలెనోG4160 అది నీకుG4671 తెలుపబడుననిG2980 చెప్పెను.

And he trembling and astonished said, Lord, what wilt thou have me to do? And the Lord said unto him, Arise, and go into the city, and it shall be told thee what thou must do.
7

అతనితోG846 ప్రయాణముచేసినG4922 మనుష్యులుG435 ఆ స్వరముG5456 వినిరిG191 గానిG1161 యెవనినిG3367 చూడకG2334 మౌనులైG1769 నిలువబడిరిG2476.

And the men which journeyed with him stood speechless, hearing a voice, but seeing no man.
8

సౌలుG4569 నేలమీదG1093నుండిG575 లేచిG1453 కన్నులుG3788 తెరచిననుG455 ఏమియు చూడG991లేకపోయెనుG3762 గనుకG1161 వారతనిG846 చెయ్యి పట్టుకొనిG5496 దమస్కుG1154లోనికిG1519 నడిపించిరిG1521.

And Saul arose from the earth; and when his eyes were opened, he saw no man: but they led him by the hand, and brought him into Damascus.
9

అతడుG2258 మూడుG5140 దినములుG2250 చూపుG991లేకG3361 అన్నG5315పానముG4095 లేమియుG3761 పుచ్చుకొనకుండెనుG3756.

And he was three days without sight, and neither did eat nor drink.
10

దమస్కుG1154లోG1722 అననీయG367 అనుG3686 ఒకG5100 శిష్యుG3101డుండెనుG2258. ప్రభువుG2962 దర్శనG3705మందుG1722 అననీయాG367, అని అతనినిG846 పిలువగాG2036

And there was a certain disciple at Damascus, named Ananias; and to him said the Lord in a vision, Ananias. And he said, Behold, I am here, Lord.
11

అతడుG3588–ప్రభువాG2962, యిదిగోG2400 నేనుG1473న్నాననెనుG2036. అందుకుG1161 ప్రభువుG2962–నీవు లేచిG450, తిన్ననిదG2117నబడినG2564 వీధిG4505కిG1909 వెళ్లిG4198, యూదాG2455 అనువాని యింటG3614 తార్సువాడైనG5018 సౌలుG4569 అనువానికొరకుG3686 విచారించుముG2212; ఇదిగోG2400 అతడు ప్రార్థనచేయుచున్నాడు.G4336

And the Lord said unto him, Arise, and go into the street which is called Straight, and enquire in the house of Judas for one called Saul, of Tarsus: for, behold, he prayeth,
12

అతడు అననీయG367 అనుG3686 నొక మనుష్యుడుG435 లోపలికివచ్చిG1525, తాను దృష్టిపొందునట్లుG308 తలమీదG846 చేతుG5495లుంచుటG2007 చూచిG1492 యున్నాడని చెప్పెను.

And hath seen in a vision a man named Ananias coming in, and putting his hand on him, that he might receive his sight.
13

అందుకుG1161 అననీయG367–ప్రభువాG2962, యీG5127 మనుష్యుడుG435 యెరూషలేముG2419లోG1722 నీG4675 పరిశుద్ధులకుG40 ఎంతోG3745 కీడుG2556 చేసియున్నాడనిG4160 అతనిG435గూర్చిG4012 అనేకులG4183వలనG575 వింటినిG191.

Then Ananias answered, Lord, I have heard by many of this man, how much evil he hath done to thy saints at Jerusalem:
14

ఇక్కడనుG5602 నీG4675 నామమునుG3686బట్టి ప్రార్థనచేయుG1941 వారినందరినిG3956 బంధించుటకుG1210 అతడు ప్రధానయాజకులG749వలనG3844 అధికారముG1849 పొందియున్నాడనిG2192 ఉత్తరమిచ్చెను.

And here he hath authority from the chief priests to bind all that call on thy name.
15

అందుకుG1161 ప్రభువుG2962–నీవు వెళ్లుముG4198, అన్యజనులG1484 యెదుటనుG1799 రాజులG935 యెదుటనుG1799 ఇశ్రాయేలీయులG2474 యెదుటనుG1799 నాG3450 నామముG3686 భరించుటకుG941 ఇతడుG3778 నేనుG3427 ఏర్పరచుకొనినG1589 సాధనమైG4632 యున్నాడుG2076

But the Lord said unto him, Go thy way: for he is a chosen vessel unto me, to bear my name before the Gentiles, and kings, and the children of Israel:
16

ఇతడుG846 నా నామముG3450కొరకుG5228 ఎన్ని శ్రమలనుG3745 అనుభవింపG3958వలెనోG1163 నేనుG1473 ఇతనికిG846 చూపుదుననిG5263 అతనితో చెప్పెను.

For I will shew him how great things he must suffer for my name's sake.
17

అననీయG367 వెళ్లిG565G3588 యింటG3614 ప్రవేశించిG1525, అతనిG846మీదG1909 చేతుG5495లుంచిG2007–సౌలాG4549, సహోదరుడాG80 నీవు వచ్చినG2064 మార్గముG3598లోG1722 నీకుG4671 కనబడినG3700 ప్రభువైనG2962 యేసుG2424, నీవు దృష్టి పొందిG308, పరిశుద్ధాG40త్మతోG40 నింపబడునట్లుG4130 నన్ను పంపి యున్నాడని చెప్పెను.

And Ananias went his way, and entered into the house; and putting his hands on him said, Brother Saul, the Lord, even Jesus, that appeared unto thee in the way as thou camest, hath sent me, that thou mightest receive thy sight, and be filled with the Holy Ghost.
18

అప్పుడేG2112 అతనిG846 కన్నులG3788నుండిG575 పొరలG3013వంటివిG5616 రాలగాG634 దృష్టికలిగిG308, లేచిG450 బాప్తిస్మము పొందెనుG907; తరువాతG2532 ఆహారముG5160 పుచ్చుకొనిG2983 బలపడెనుG1765.

And immediately there fell from his eyes as it had been scales: and he received sight forthwith, and arose, and was baptized.
19

పిమ్మటG1161 అతడుG4569 దమస్కుG1154లోనున్నG1722 శిష్యులG3101తోకూడG3326 కొన్నిG5100 దినముG2250లుండెనుG1096.

And when he had received meat, he was strengthened. Then was Saul certain days with the disciples which were at Damascus.
20

వెంటనేG2112 సమాజమందిరముG4864లలోG1722–యేసే దేవునిG2316 కుమారుడనిG5207 ఆయనను గూర్చి ప్రకటించుచువచ్చెనుG2784.

And straightway he preached Christ in the synagogues, that he is the Son of God.
21

వినినG191వారందరుG3956 విభ్రాంతినొందిG1839, యెరూషలేముG2419లోG1722G5124 నామమునుG3686బట్టి ప్రార్థన చేయువారినిG1941 నాశనము చేసినవాG4199డితడేG3778 కాడాG3756? వారినిG846 బంధించిG1210 ప్రధానయాజకులG749యొద్దకుG1909 కొనిపోవుటకుG71 ఇక్కడికిG5602కూడ వచ్చియున్నాడనిG2064 చెప్పుకొనిరి.

But all that heard him were amazed, and said; Is not this he that destroyed them which called on this name in Jerusalem, and came hither for that intent, that he might bring them bound unto the chief priests?
22

అయితేG1161 సౌలుG4569 మరి ఎక్కువగా బలపడిG1743–ఈయనేG3778 క్రీస్తుG5547 అని రుజువుపరచుచుG4822 దమస్కుG1154లోG1722 కాపురమున్నG2730 యూదులనుG2453 కలవరపరచెనుG4797.

But Saul increased the more in strength, and confounded the Jews which dwelt at Damascus, proving that this is very Christ.
23

అనేకG2425 దినములుG2250 గతించినG4137 పిమ్మటG5613 యూదులుG2453 అతనినిG846 చంపG337నాలోచింపగాG4823

And after that many days were fulfilled, the Jews took counsel to kill him:
24

వారిG846 ఆలోచనG1917 సౌలునకుG4569 తెలియవచ్చెనుG1097. వారు అతనిG846 చంపవలెననిG337 రాత్రింG3571బగళ్లుG2250 ద్వారములయొద్దG4439 కాచుకొనుచుండిరిG3906

But their laying await was known of Saul. And they watched the gates day and night to kill him.
25

గనుకG1161 అతని శిష్యులుG3101 రాత్రివేళG3571 అతనినిG846 తీసికొనిపోయిG2983 గంపG4711లోG1722 ఉంచి, గోడG5038గుండG1223 అతనిని క్రిందికి దింపిరిG2524.

Then the disciples took him by night, and let him down by the wall in a basket.
26

అతడుG4569 యెరూషలేముG2419లోనికిG1519 వచ్చిG3854 శిష్యులతోG3101 కలిసికొనుటకుG2853 యత్నముచేసెనుG3987 గానిG2532, అతడుG2076 శిష్యుడనిG3101 నమ్మG4100G3361 అందరునుG3956 అతనికిG846 భయపడిరిG5399.

And when Saul was come to Jerusalem, he assayed to join himself to the disciples: but they were all afraid of him, and believed not that he was a disciple.
27

అయితేG1161 బర్నబాG921 అతనినిG846 దగ్గరతీసిG1949 అపొస్తలులG652 యొద్దకుG4314 తోడుకొనివచ్చిG71–అతడు త్రోవG3598లోG1722 ప్రభువునుG2962 చూచెననియుG1492, ప్రభువుG2962 అతనితోG846 మాటలాడెననియుG2980, అతడు దమస్కుG1154లోG1722 యేసుG2424 నామమునుG3686బట్టిG1722 ధైర్యముగా బోధించెననియు, వారికి వివరముగా తెలియపరచెను.

But Barnabas took him, and brought him to the apostles, and declared unto them how he had seen the Lord in the way, and that he had spoken to him, and how he had preached boldly at Damascus in the name of Jesus.
28

అతడుG2258 యెరూషలేముG2419లోG1722 వారిG846తోకూడG3326 వచ్చుచుG1531 పోవుచుG1607,

And he was with them coming in and going out at Jerusalem.
29

ప్రభువుG2962 నామమునుG3686బట్టిG1722 ధైర్యముగాG3955 బోధించుచు, గ్రీకు భాషను మాట్లాడుG1675 యూదులతోG2424 మాటలాడుచుG తర్కించుచునుండెనుG2980. వారుG3588 అతనినిG846 చంపG337 ప్రయత్నము చేసిరిG2021 గానిG1161

And he spake boldly in the name of the Lord Jesus, and disputed against the Grecians: but they went about to slay him.
30

సహోదరులుG80 దీనిని తెలిసికొనిG1921 అతనినిG846 కైసరయకుG2542 తోడుకొనివచ్చిG2609 తార్సుG5019నకుG1519 పంపిరిG1821.

Which when the brethren knew, they brought him down to Caesarea, and sent him forth to Tarsus.
31

కావునG3767 యూదయG2449 గలిలయG1056 సమరయG4540 దేశములందంతటG2596 సంఘముG1577 క్షేమాభివృద్ధిG1515నొందుచుG2192 సమాధానము కలిగియుండెనుG3618; మరియు G2532ప్రభువుG2962నందుG588 భయమునుG5401 పరిశుద్ధాG40త్మG4151 ఆదరణయుG3874 కలిగి నడుచుకొనుచుG4198 విస్తరించుచుండెనుG4129.

Then had the churches rest throughout all Judaea and Galilee and Samaria, and were edified; and walking in the fear of the Lord, and in the comfort of the Holy Ghost, were multiplied.
32

ఆ తరువాతG1096 పేతురుG4074 సకలG3956 ప్రదేశములలోG1223 సంచారముచేయుచుG1330, లుద్దలోG3069 కాపురమున్నG2730 పరిశుద్ధులG40యొద్దకుG4314 వచ్చెనుG2718.

And it came to pass, as Peter passed throughout all quarters, he came down also to the saints which dwelt at Lydda.
33

అక్కడG1563 పక్షవాయువుG కలిగిG2258 యెనిమిదిG3638 ఏండ్లనుండిG2094 మంచము పట్టియుండిన ఐనెయG132 అనుG3686 ఒకG5100 మనుష్యునిG444 చూచిG2147,

And there he found a certain man named Aeneas, which had kept his bed eight years, and was sick of the palsy.
34

పేతురుG4074–ఐనెయాG, యేసుG2424 క్రీస్తుG5547 నిన్నుG2309 స్వస్థపరచుచున్నాడుG4571, నీవు లేచిG450 నీ పరుపు నీవే పరచుకొనుమనిG4766 అతనితోG846 చెప్పగాG2036

And Peter said unto him, Aeneas, Jesus Christ maketh thee whole: arise, and make thy bed. And he arose immediately.
35

వెంటనేG2112 అతడు లేచెనుG450. లుద్దలోనుG3069 షారోనులోనుG4565 కాపురమున్నG2730వారందరుG3956 అతనిG846చూచిG1492 ప్రభువుG2962తట్టుG1909 తిరిగిరిG1994.

And all that dwelt at Lydda and Saron saw him, and turned to the Lord.
36

మరియుG1161 యొప్పేG2445లోG1722 తబితా G5000అనుG3686 ఒకG5100 శిష్యురాలుG3102 ఉండెనుG2258; ఆమెకుG3739 భాషాంతరమునG1329 దొర్కాG1393 అని పేరుG3004. ఆమెG3778 సత్‌G18క్రియలనుG2041 ధర్మకార్యములనుG1654 బహుగాG4134 చేసియుండెనుG4160.

Now there was at Joppa a certain disciple named Tabitha, which by interpretation is called Dorcas: this woman was full of good works and almsdeeds which she did.
37

G1565 దినములG2250యందాG1722మెG846 కాయిలాపడిG770 చనిపోగాG599, వారుG846 శవమును కడిగిG3068 మేడగదిG5253లోG1722 పరుండబెట్టిరిG5087.

And it came to pass in those days, that she was sick, and died: whom when they had washed, they laid her in an upper chamber.
38

లుద్దG3069 యొప్పేG2445కుG1451 దగ్గరగా ఉండుటచేతG5607 పేతురుG4074 అక్కడG1722 ఉన్నాడనిG2076 శిష్యులుG3101 వినిG191, అతడు తడవుG3635చేయకG3361 తమG846యొద్దకుG2193 రావలెననిG1330 వేడుకొనుటకుG3870 ఇద్దరుG1417 మనుష్యులనుG435 అతనిG846 యొద్దకుG పంపిరిG649.

And forasmuch as Lydda was nigh to Joppa, and the disciples had heard that Peter was there, they sent unto him two men, desiring him that he would not delay to come to them.
39

పేతురుG4074 లేచిG450 వారిG846తోకూడG4905 వెళ్లి అక్కడ చేరిG3854నప్పుడుG3739, వారు మేడగదిG5253లోనికిG1519 అతనిని తీసికొనివచ్చిరిG321; విధవరాంG5503డ్రందరుG3956 వచ్చి యేడ్చుచుG2799, దొర్కాG1393 తమG846తోకూడG3326 ఉన్నప్పుడుG5607 కుట్టినG4160 అంగీలునుG5509 వస్త్రములునుG2440 చూపుచుG1925 అతనిG846 యెదుట నిలిచిరిG3936.

Then Peter arose and went with them. When he was come, they brought him into the upper chamber: and all the widows stood by him weeping, and shewing the coats and garments which Dorcas made, while she was with them.
40

పేతురుG4074 అందరినిG3956 వెలుపలికిG1854 పంపిG1544 మోకాG5087ళ్లూనిG1119 ప్రార్థనచేసిG4336 శవముG4983 వైపుG4314 తిరిగిG1994–తబితాG5000, లెమ్మG450నగాG2036 ఆమెG3588 కన్నులుG3788 తెరచిG455 పేతురునుG4074 చూచిG1492 లేచి కూర్చుండెనుG339.

But Peter put them all forth, and kneeled down, and prayed; and turning him to the body said, Tabitha, arise. And she opened her eyes: and when she saw Peter, she sat up.
41

అతడామెకుG846 చెయ్యిG5495 యిచ్చిG1325 లేవనెత్తిG450, పరిశుద్ధులనుG40 విధవరాండ్రనుG5503 పిలిచిG5455 ఆమెనుG846 సజీవురాలనుగాG2198 వారికి అప్పగించెనుG1325.

And he gave her his hand, and lifted her up, and when he had called the saints and widows, presented her alive.
42

ఇదిG1096 యొప్పేG2445యందంG2596తటG3650 తెలిసినప్పుడుG1110 అనేకులుG3588 ప్రభువుG2962నందుG1909 విశ్వాసముంచిరిG4100.

And it was known throughout all Joppa; and many believed in the Lord.
43

పేతురు యొప్పేG2445లోG1722 సీమోననుG4613 ఒకG5100 చర్మకారునిG1038యొద్దG3844 బహుG2425దినములుG2250 నివసించెనుG3306.

And it came to pass, that he tarried many days in Joppa with one Simon a tanner.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.