Day 270
Day 271 : యెషయా 30-32 & అపొస్తలుల కార్యములు 8
Day 272

యెషయా అధ్యాయము 30

1

యెహోవాH3068 వాక్కుH5002 ఇదే లోబడనిH5637 పిల్లలకుH1121 శ్రమH1945 పాపమునకుH2403H5921 పాపముH2403 కూర్చుకొనునట్లుగాH5595 వారు నన్ను అడుగకH4480H3808 ఆలోచనచేయుదురుH6098H6213 నా ఆత్మH7307 నియమింపనిH4541 సంధిచేసికొందురుH5258

Woe to the rebellious children, saith the LORD, that take counsel, but not of me; and that cover with a covering, but not of my spirit, that they may add sin to sin:
2

వారు నా నోటి మాటH6310 విచారణచేయకH7592H3808 ఫరోబలముచేతH6547H5810 తమ్మును తాము బలపరచుకొనుటకుH4581 ఐగుప్తునీడనుH4714H6738 శరణుజొచ్చుటకుH2620 ఐగుప్తునకుH4714 ప్రయాణము చేయుదురుH1980H3381.

That walk to go down into Egypt, and have not asked at my mouth; to strengthen themselves in the strength of Pharaoh, and to trust in the shadow of Egypt!
3

ఫరోవలనH6547 కలుగు బలముH4581 మీకు అవమానకరమగునుH1322H1961 ఐగుప్తునీడనుH4714H6738 శరణుజొచ్చుటవలనH2622 సిగ్గుH3639 కలుగునుH1961.

Therefore shall the strength of Pharaoh be your shame, and the trust in the shadow of Egypt your confusion.
4

యాకోబువారి అధిపతులుH8269 సోయనులోH6814 కనబడునప్పుడుH1961 వారి రాయబారులుH4397 హానేసులోH2609 ప్రవేశించునప్పుడుH5060

For his princes were at Zoan, and his ambassadors came to Hanes.
5

వారందరునుH3605 తమకు అక్కరకుH3276 రాకH3808 యే సహాయమునకైననుH5828 ఏ ప్రయోజనమునకైననుH3276 పనికిరాకH3808 సిగ్గునుH1322 నిందయుH2781 కలుగజేయు ఆ జనులH5971 విషయమైH5921 సిగ్గుపడుదురుH954.

They were all ashamed of a people that could not profit them, nor be an help nor profit, but a shame, and also a reproach.
6

దక్షిణH5045 దేశములోనున్నH776 క్రూరమృగములనుH929 గూర్చిన దేవోక్తిH4853 సింహీH3833 సింహములునుH3918 పాములునుH660 తాపకరమైన మిడునాగులుH5774H8314 నున్న మిక్కిలి శ్రమH6869 బాధలుగలH6695 దేశముగుండH776 వారు గాడిదపిల్లలH5895 వీపులమీదH3802H5921 తమ ఆస్తినిH2428 ఒంటెలH1581 మూపులమీదH1707H5921 తమ ద్రవ్యములనుH214 ఎక్కించుకొని తమకు సహాయము చేయలేనిH3276H3808 జనమునొద్దకుH5971H5921 వాటిని తీసికొనిపోవుదురుH5375.

The burden of the beasts of the south: into the land of trouble and anguish, from whence come the young and old lion, the viper and fiery flying serpent, they will carry their riches upon the shoulders of young asses, and their treasures upon the bunches of camels, to a people that shall not profit them.
7

ఐగుప్తువలనిH4714 సహాయముH5826 పనికిమాలినదిH1892,నిష్ప్రయోజనమైనదిH7385 అందుచేతనుH3651 ఏమియు చేయక ఊరకుండుH7674 గప్పాలమారి అని దానికి పేరు పెట్టుచున్నాను.

For the Egyptians shall help in vain, and to no purpose: therefore have I cried concerning this, Their strength is to sit still.
8

రాబోవుH314 దినములలోH3117 చిరకాలమువరకుH5769H5704 నిత్యముH5703 సాక్ష్యార్థముగా నుండునట్లుH1961 నీవు వెళ్లిH935 వారియెదుటH854 పలకమీదH3871H5921 దీని వ్రాసిH3789 గ్రంథములోH5612H5921 లిఖింపుముH2710

Now go, write it before them in a table, and note it in a book, that it may be for the time to come for ever and ever:
9

వారు తిరుగబడుH4805 జనులుH5971 అబద్ధమాడుH3586 పిల్లలుH1121 యెహోవాH3068 ధర్మశాస్త్రముH8451 విననొల్లనిH8085H14H3808 పిల్లలుH1121

That this is a rebellious people, lying children, children that will not hear the law of the LORD:
10

దర్శనము చూడవద్దనిH7200H3808 దర్శనము చూచువారితోH7200 చెప్పుH559 వారును యుక్త వాక్యములనుH5229 మాతో ప్రవచింపకుడిH2372H3808 మృదువైన మాటలనేH2513 మాతో పలుకుడిH1696 మాయాదర్శనములనుH4123 కనుడిH2372

Which say to the seers, See not; and to the prophets, Prophesy not unto us right things, speak unto us smooth things, prophesy deceits:
11

అడ్డము రాకుండుడిH5493H4480 త్రోవనుండిH1870H4480 తొలగుడిH5186 ఇశ్రాయేలుH3478 పరిశుద్ధదేవునిH6918 సంగతి మా యెదుటH6440 ఎత్తకుడిH7673 అని భవిష్యద్‌ జ్ఞానులతో పలుకువారునై యున్నారు.

Get you out of the way, turn aside out of the path, cause the Holy One of Israel to cease from before us.
12

అందుచేతనుH3651 ఇశ్రాయేలుయొక్కH3478 పరిశుద్ధదేవుడుH6918 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 మీరు ఈH2088 వాక్యముH1697వద్దని త్రోసివేసిH3988 బలాత్కారమునుH6233 కృత్రిమమునుH3868 నమ్ముకొనిH982 అట్టి వాటినిH5921 ఆధారము చేసికొంటిరిH8172 గనుకH3282

Wherefore thus saith the Holy One of Israel, Because ye despise this word, and trust in oppression and perverseness, and stay thereon:
13

H2088 దోషముH5771 మీకు ఎత్తయినH7682 గోడH2346 నుండి జోగిపడబోవుచున్నH5307 గోడ అండవలెH6556 అగునుH1961 అది ఒక్క క్షణములోనేH6621 హఠాత్తుగాH6597 పడిపోవునుH7667.

Therefore this iniquity shall be to you as a breach ready to fall, swelling out in a high wall, whose breaking cometh suddenly at an instant.
14

కుమ్మరిH3335 కుండH5035 పగులగొట్టబడునట్లుH7667 ఆయన ఏమియు విడిచిపెట్టకH2550H3808 దాని పగులగొట్టునుH7665 పొయిలోనుండిH3344H4480 నిప్పుH784 తీయుటకుH2846 గాని గుంటలోనుండిH1360H4480 నీళ్లుH4325 తీయుటకుH2834 గాని దానిలో ఒక్క పెంకైననుH2789 దొరకదుH4672H3808.

And he shall break it as the breaking of the potters' vessel that is broken in pieces; he shall not spare: so that there shall not be found in the bursting of it a sherd to take fire from the hearth, or to take water withal out of the pit.
15

ప్రభువునుH136 ఇశ్రాయేలుయొక్కH3478 పరిశుద్ధ దేవుడునగుH6918 యెహోవాH3069 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 మీరు మరలి వచ్చిH7729 ఊరకుండుటవలనH5183 రక్షింపబడెదరుH3467 మీరు ఊరకుండిH8252 నమ్ముకొనుటవలనH985 మీకు బలముH1369 కలుగునుH1961.

For thus saith the Lord GOD, the Holy One of Israel; In returning and rest shall ye be saved; in quietness and in confidence shall be your strength: and ye would not.
16

అయినను మీరు సమ్మతింపక అట్లు కాదుH3808, మేము గుఱ్ఱములనెక్కిH5483H5921 పారిపోవుదుమంటిరిH5127H559 కాగాH3651 మీరు పారిపోవలసి వచ్చెనుH5127. మేము వడిగలH7031 గుఱ్ఱములనుH5483 ఎక్కిపోయెదమంటిరేH7392 కాగాH3651 మిమ్మును తరుమువారుH7291 వడిగలవారుగా నుందురుH7043.

But ye said, No; for we will flee upon horses; therefore shall ye flee: and, We will ride upon the swift; therefore shall they that pursue you be swift.
17

మీరు పర్వతముమీదనుండుH2022H5921 కొయ్యవలెనుH8650 కొండమీదనుండుH1389H5921 జెండావలెనుH5251 అగువరకుH5704 ఒకని గద్దింపునకుH1606 మీలో వెయ్యిమంది పారిపోయెదరుH5127 అయిదుగురిH2568 గద్దింపునకుH1606 మీరు పారిపోయెదరుH5127.

One thousand shall flee at the rebuke of one; at the rebuke of five shall ye flee: till ye be left as a beacon upon the top of a mountain, and as an ensign on an hill.
18

కావునH3651 మీయందు దయచూపవలెననిH2603 యెహోవాH3068 ఆలస్యముచేయుచున్నాడుH2442 మిమ్మును కరుణింపవలెననిH7355 ఆయన నిలువబడియున్నాడుH7311 యెహోవాH3068 న్యాయముతీర్చుH4941 దేవుడుH430 ఆయన నిమిత్తము కనిపెట్టుకొనువారందరుH2442H3605 ధన్యులుH835.

And therefore will the LORD wait, that he may be gracious unto you, and therefore will he be exalted, that he may have mercy upon you: for the LORD is a God of judgment: blessed are all they that wait for him.
19

సీయోనులోH6726 యెరూషలేములోనేH3389 యొక జనముH5971 కాపురముండునుH3427. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవుH1058H1058H3808 ఆయన నీ మొఱ్ఱH2199 వినిH8085 నిశ్చయముగా నిన్ను కరుణించునుH2603 ఆయన నీ మాటH6963 వినగానేH8085 నీకు ఉత్తరమిచ్చునుH6030.

For the people shall dwell in Zion at Jerusalem: thou shalt weep no more: he will be very gracious unto thee at the voice of thy cry; when he shall hear it, he will answer thee.
20

ప్రభువుH136 నీకు క్లేషాన్నపానములH6862H3899 నిచ్చునుH5414 ఇకమీదటH5750 నీ బోధకులుH3384 దాగియుండరుH3670H3808 నీవు కన్నులారH5869 నీ బోధకులనుH3384 చూచెదవుH7200

And though the Lord give you the bread of adversity, and the water of affliction, yet shall not thy teachers be removed into a corner any more, but thine eyes shall see thy teachers:
21

మీరు కుడి తట్టయిననుH541 ఎడమ తట్టయిననుH8041 తిరిగినను ఇదేH2088 త్రోవH1870 దీనిలో నడువుడిH1980 అనిH559 నీ వెనుకనుండిH310H4480 యొక శబ్దముH1697 నీ చెవులకుH241 వినబడునుH8085.

And thine ears shall hear a word behind thee, saying, This is the way, walk ye in it, when ye turn to the right hand, and when ye turn to the left.
22

చెక్కబడిన మీ వెండిH3701 ప్రతిమల కప్పునుH6456 పోతపోసిన మీ బంగారుH2091 విగ్రహములH బట్టలనుH6826 మీరు అపవిత్రపరతురుH2930 హేయములనిH1739 వాటిని పారవేయుదురుH2219. లేచిపొమ్మనిH3318 దానితో చెప్పుదురుH559.

Ye shall defile also the covering of thy graven images of silver, and the ornament of thy molten images of gold: thou shalt cast them away as a menstruous cloth; thou shalt say unto it, Get thee hence.
23

నీవు నీ భూమిలోH127 విత్తుటకుH2232 నీ గింజలకుH2233 కావలసిన వానH4306 ఆయన కురిపించునుH5414 భూమిH127 రాబడియైనH8393 ఆహారద్రవ్యమిచ్చునుH3899 అది విస్తారH8082 సార రసములుH1879 కలదై యుండునుH1961H1931 దినమునH3117 నీ పశువులుH4735 విశాలమైనH7337 గడ్డిబీళ్లలోH3733 మేయునుH7462.

Then shall he give the rain of thy seed, that thou shalt sow the ground withal; and bread of the increase of the earth, and it shall be fat and plenteous: in that day shall thy cattle feed in large pastures.
24

భూమిH127 సేద్యముచేయు ఎడ్లునుH504 లేత గాడిదలునుH5895 చేటతోనుH4214 జల్లెడతోనుH7371 చెరిగి జల్లించిH2219 ఉప్పుతోH1098 కలిసిన మేత తినునుH398.

The oxen likewise and the young asses that ear the ground shall eat clean provender, which hath been winnowed with the shovel and with the fan.
25

గోపురములుH4026 పడుH5307 మహాH7227 హత్యదినమునH2027H3117 ఉన్నతమైనH5375 ప్రతిH3605 పర్వతముమీదనుH2022H5921 ఎత్తయిన ప్రతిH3605 కొండమీదనుH1389H5921 వాగులునుH6388 నదులునుH2988 పారును.

And there shall be upon every high mountain, and upon every high hill, rivers and streams of waters in the day of the great slaughter, when the towers fall.
26

యెహోవాH3068 తన జనులH5971 గాయము కట్టిH2280 వారి దెబ్బనుH4347 బాగుచేయుH7495 దినమునH3117 చంద్రునిH3842 వెన్నెలH216 సూర్యునిH2535 ప్రకాశమువలెH216 ఉండునుH1961 సూర్యునిH2535 ప్రకాశముH216 ఏడుH7651 దినములH3117 వెలుగుH216 ఒక దినమునH3117 ప్రకాశించినట్లుండునుH216.

Moreover the light of the moon shall be as the light of the sun, and the light of the sun shall be sevenfold, as the light of seven days, in the day that the LORD bindeth up the breach of his people, and healeth the stroke of their wound.
27

ఇదిగోH2009 కోపముతోH639 మండుచుH1197 దట్టముగా లేచుH4858 పొగతో కూడినదైH3514 యెహోవాH3068 నామముH8034 దూరమునుండిH4801 వచ్చుచున్నదిH935 ఆయన పెదవులుH8193 ఉగ్రతతోH2195 నిండియున్నవిH4390 ఆయన నాలుకH3956 దహించుH398 అగ్నిజ్వాలవలె ఉన్నదిH784.

Behold, the name of the LORD cometh from far, burning with his anger, and the burden thereof is heavy: his lips are full of indignation, and his tongue as a devouring fire:
28

ఆయన ఊపిరిH7307 కుతికలలోతుH6677H2673 వచ్చు ప్రవాహమైనH7857 నదివలెH5158 ఉన్నది వ్యర్థమైనవాటినిH7723 చెదరగొట్టు జల్లెడతోH5299 అది జనములనుH1471 గాలించును త్రోవ తప్పించుH5130 కళ్లెముH8582 జనులH5971 దవడలలోH3895 ఉండును.

And his breath, as an overflowing stream, shall reach to the midst of the neck, to sift the nations with the sieve of vanity: and there shall be a bridle in the jaws of the people, causing them to err.
29

రాత్రియందుH3915 పండుగ నాచరించునట్లుగాH2282H6942 మీరు సంగీతముH7892 పాడుదురుH1961. ఇశ్రాయేలునకుH3478 ఆశ్రయదుర్గమైనH6697 యెహోవాయొక్కH3068 పర్వతమునకుH2022 పిల్లనగ్రోవిH2485 నాదముతో ప్రయాణముH1980 చేయువారికి కలుగునట్టి హృదయసంతోషముH3824H8057 కలుగును.

Ye shall have a song, as in the night when a holy solemnity is kept; and gladness of heart, as when one goeth with a pipe to come into the mountain of the LORD, to the mighty One of Israel.
30

యెహోవాH3068 తన ప్రభావముగలH1935 స్వరమునుH6963 వినిపించునుH8085 ప్రచండమైనH2197 కోపముతోనుH639 దహించుH398 జ్వాలతోనుH3851 పెళపెళయనుH5311 గాలివానH2230 వడగండ్లతోనుH1259H68 తన బాహువుH2220 వాలుటH5183 జనులకు చూపించునుH7200.

And the LORD shall cause his glorious voice to be heard, and shall shew the lighting down of his arm, with the indignation of his anger, and with the flame of a devouring fire, with scattering, and tempest, and hailstones.
31

యెహోవాH3068 దండముతోH7626 అష్షూరునుH804 కొట్టగాH5221 అది ఆయన స్వరముH6963 విని భీతినొందునుH2865.

For through the voice of the LORD shall the Assyrian be beaten down, which smote with a rod.
32

యెహోవాH3068 అష్షూరుమీదH804 పడవేయుH5117 నియామక దండమువలనిH4294 ప్రతిH3605 దెబ్బH4145 తంబురH8596 సితారాలH3658 నాదముతో పడునుH4569 ఆయన తన బాహువును వానిమీదH5921 ఆడించుచుH8573 యుద్ధము చేయునుH3898.

And in every place where the grounded staff shall pass, which the LORD shall lay upon him, it shall be with tabrets and harps: and in battles of shaking will he fight with it.
33

పూర్వమునుండిH865H4480 తోపెతుH86131 సిద్ధపరచబడియున్నదిH6186 అది మొలెకుదేవతకు సిద్ధపరచబడియున్నది లోతుగానుH6009 విశాలముగానుH7337 ఆయన దాని చేసియున్నాడుH3559 అది అగ్నియుH784 విస్తారకాష్ఠములునుH7235H6086 కలిగియున్నది గంధకH1614 ప్రవాహమువలెH5158 యెహోవాH3068 ఊపిరిH5397 దాని రగులబెట్టునుH1197.

For Tophet is ordained of old; yea, for the king it is prepared; he hath made it deep and large: the pile thereof is fire and much wood; the breath of the LORD, like a stream of brimstone, doth kindle it.

యెషయా అధ్యాయము 31

1

ఇశ్రాయేలుH3478 పరిశుద్ధదేవునిH6918 లక్ష్యH8159పెట్టకయుH3808 యెహోవాయొద్దH3068 విచారింH1875పకయుH3808 సహాయముH5833 నిమిత్తము ఐగుప్తునకుH4714 వెళ్లుచుH3381 గుఱ్ఱములనుH5483 ఆధారముH8172 చేసికొని వారి రథములుH7393 విస్తారములనియుH7227 రౌతులుH6571 బలాఢ్యులనియుH6105 వారిని ఆశ్రయించువారికిH982 శ్రమH1945.

Woe to them that go down to Egypt for help; and stay on horses, and trust in chariots, because they are many; and in horsemen, because they are very strong; but they look not unto the Holy One of Israel, neither seek the LORD!
2

అయినను ఆయనయుH1931 బుద్ధిమంతుడుగాH2450 ఉన్నాడు. మాటH1697 తప్పకH5493 H3808 దుష్టులH7489 యింటివారిH1004మీదనుH5921 కీడుచేయువారికిH205 తోడ్పడువారిH5833మీదనుH5921 ఆయన లేచునుH6965.

Yet he also is wise, and will bring evil, and will not call back his words: but will arise against the house of the evildoers, and against the help of them that work iniquity.
3

ఐగుప్తీయులుH4714 మనుష్యులేగానిH120 దేవుడుH410 కారుH3808 ఐగుప్తీయుల గుఱ్ఱములుH5483 మాంసమయములేగానిH1320 ఆత్మH7307 కావుH3808 యెహోవాH3068 తన చెయ్యిH3027చాపగాH5186 సహాయముH5826 చేయువాడు జోగునుH3782 సహాయముH5826 పొందువాడు పడునుH5307 వారందరుH3605 కూడిH3162 నాశనమగుదురుH3615.

Now the Egyptians are men, and not God; and their horses flesh, and not spirit. When the LORD shall stretch out his hand, both he that helpeth shall fall, and he that is holpen shall fall down, and they all shall fail together.
4

యెహోవాH3068 నాకీలాగుH413 సెలవిచ్చియున్నాడుH559 తప్పించుటకై గొఱ్ఱల కాపరులH7462 సమూహముH4393 కూడిరాగా సింహముH738 కొదమ సింహముH3715 వారి శబ్దమునకుH6963 భయH2865పడకయుH3808 వారి కేకలకుH1995 అధైర్యH6031 పడకయుH3808 తనకు దొరికినH2964దానిమీదH5921 గర్జించునట్లుH1897 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 యుద్ధముH6633 చేయుటకై సీయోనుH6726 పర్వతముH2022మీదికినిH5921 దాని కొండH1389మీదికినిH5921 దిగి వచ్చునుH3381.

For thus hath the LORD spoken unto me, Like as the lion and the young lion roaring on his prey, when a multitude of shepherds is called forth against him, he will not be afraid of their voice, nor abase himself for the noise of them: so shall the LORD of hosts come down to fight for mount Zion, and for the hill thereof.
5

పక్షులుH6833 ఎగురుచుH5774 తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 యెరూషలేమునుH3389 కాపాడునుH1598 దాని కాపాడుచుH1598 విడిపించుచునుండునుH5337 దానికి హానిచేయకH6452 తప్పించుచునుండునుH4422.

As birds flying, so will the LORD of hosts defend Jerusalem; defending also he will deliver it; and passing over he will preserve it.
6

ఇశ్రాయేలీయులారాH3478, మీరు ఎవనిమీదH834 విశేషముగాH6009 తిరుగుబాటుH5627 చేసితిరో ఆయనవైపు తిరుగుడిH7725.

Turn ye unto him from whom the children of Israel have deeply revolted.
7

మీకు మీరు పాపముH2399 కలుగజేసికొనిH6213 మీ చేతులతోH3027 మీరు నిర్మించిన వెండిH3701 విగ్రహములనుH457 సువర్ణH2091 విగ్రహములనుH457H1931 దినమునH3117 మీలో ప్రతివాడునుH376 పారవేయునుH3988.

For in that day every man shall cast away his idols of silver, and his idols of gold, which your own hands have made unto you for a sin.
8

నరునిదిH376 కానిH3808 ఖడ్గమువలనH2719 అష్షూరీయులుH804 కూలుదురుH5307 మనుష్యునిదిH120 కానిH3808 కత్తిపాలగుదురుH2719. ఖడ్గH2719 మెదుటనుండివారుH6440 పారిపోవుదురుH5127

Then shall the Assyrian fall with the sword, not of a mighty man; and the sword, not of a mean man, shall devour him: but he shall flee from the sword, and his young men shall be discomfited.
9

వారి పడుచువారుH970 దాసుH4522లగుదురుH1961 భీతిచేతH4032 వారి ఆశ్రయదుర్గముH5533 సమసిపోవునుH5674 వారి అధిపతులుH8269 ధ్వజమునుH5251 చూచి భీతినొందిH2865 వెనుక దీయుదురని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002. సీయోనులోH6726 ఆయనH834 అగ్నియుH217 యెరూషలేములోH3389 ఆయన కొలిమియుH8574 ఉన్నవి.

And he shall pass over to his strong hold for fear, and his princes shall be afraid of the ensign, saith the LORD, whose fire is in Zion, and his furnace in Jerusalem.

యెషయా అధ్యాయము 32

1

ఆలకించుడిH2005, రాజుH4428 నీతినిబట్టిH6664 రాజ్యపరిపాలనH4427 చేయును అధికారులుH8269 న్యాయమునుబట్టిH4941 యేలుదురుH8323.

Behold, a king shall reign in righteousness, and princes shall rule in judgment.
2

మనుష్యుడుH376 గాలికిH7307 మరుగైనచోటువలెనుH4224 గాలివానకుH2230 చాటైనH5643 చోటువలెను ఉండునుH1961 ఎండినచోటH6724 నీళ్లH4325కాలువలవలెనుH6388 అలసటH5889 పుట్టించు దేశమునH776 గొప్పH3515బండH5553 నీడవలెనుH6738 ఉండును.

And a man shall be as an hiding place from the wind, and a covert from the tempest; as rivers of water in a dry place, as the shadow of a great rock in a weary land.
3

చూచువారిH7200 కన్నులుH5869 మందముగాH8159 ఉండవుH3808 వినువారిH8085 చెవులుH241 ఆలకించునుH7181.

And the eyes of them that see shall not be dim, and the ears of them that hear shall hearken.
4

చంచలులH4116 మనస్సుH3824 జ్ఞానముH3045 గ్రహించునుH995 నత్తివారిH5926 నాలుకH3956 స్పష్టముగాH6703 మాటలాడునుH1696.

The heart also of the rash shall understand knowledge, and the tongue of the stammerers shall be ready to speak plainly.
5

మూఢుడుH5036 ఇకH5750 ఘనుడనిH5081 యెంచH7121బడడుH3808 కపటిH3596 ఉదారుH7771డనబడడుH3808.

The vile person shall be no more called liberal, nor the churl said to be bountiful.
6

మూఢులుH5036 మూఢవాక్కులుH5039 పలుకుదురుH1696 భక్తిహీనముగాH2612 నడుచుకొందురుH6213 యెహోవానుగూర్చిH3068 కానిమాటH8442లాడుచుH1696 ఆకలిగొనినవారిH7457 జీవనాధారముH5315 తీసికొనుచుH7324 దప్పిగొనినవారికిH6771 పానీయముH4945 లేకుండH2637 చేయుచు హృదయపూర్వకముగాH3820 పాపముH205 చేయుదురుH6213.

For the vile person will speak villany, and his heart will work iniquity, to practise hypocrisy, and to utter error against the LORD, to make empty the soul of the hungry, and he will cause the drink of the thirsty to fail.
7

మోసకారిH3596 సాధనములునుH3627 చెడ్డవిH7451 నిరుపేదలుH34 న్యాయH4941వాదనH1696 చేసినను కల్లH8267మాటలతోH561 దీనులనుH6041 నాశనముచేయుటకుH2254 వారు దురాలోచనలుH2154 చేయుదురుH3289.

The instruments also of the churl are evil: he deviseth wicked devices to destroy the poor with lying words, even when the needy speaketh right.
8

ఘనులుH5081 ఘనకార్యములుH5081 కల్పించుదురుH3289 వారు ఘనకార్యములనుబట్టిH5081 నిలుచుదురుH6965.

But the liberal deviseth liberal things; and by liberal things shall he stand.
9

సుఖాసక్తిగలH7600 స్త్రీలారాH802, లేచిH6965 నా మాటH6963 వినుడిH8085 నిశ్చింతగానున్నH982 కుమార్తెలారాH1323, నా మాటH565 వినుడిH238.

Rise up, ye women that are at ease; hear my voice, ye careless daughters; give ear unto my speech.
10

నిశ్చింతగలH982 స్త్రీలారా, యిక ఒక సంవత్సరమునకుH8141 మీకు తొందరH7264 కలుగును ద్రాక్షపంటH1210 పోవునుH3615 పండ్లు ఏరుటకుH625 రావుH1097.

Many days and years shall ye be troubled, ye careless women: for the vintage shall fail, the gathering shall not come.
11

సుఖాసక్తిగలH7600 కన్యలారా, వణకుడిH2729 నిర్విచారిణులారాH982, తొందరపడుడిH7264 మీ బట్టలుH6584 తీసివేసి దిగంబరులైH6209 మీ నడుమునH2504 గోనె పట్ట కట్టుకొనుడిH2290.

Tremble, ye women that are at ease; be troubled, ye careless ones: strip you, and make you bare, and gird sackcloth upon your loins.
12

రమ్యమైనH2531 పొలముH7704 విషయమైH5921 ఫలభరితమైనH6509 ద్రాక్షావల్లులH1612 విషయమైH5921 వారు రొమ్ముH7699 కొట్టుకొందురుH5594.

They shall lament for the teats, for the pleasant fields, for the fruitful vine.
13

నా జనులH5971 భూమిలోH127 ఆనందH5947పురములోనిH7151 ఆనందH4885గృహముH1004లన్నిటిలోH3605 ముండ్ల తుప్పలునుH6975 బలురక్కసిH8068 చెట్లును పెరుగునుH5927. పైనుండిH4791 మనమీదH5921 ఆత్మH7307 కుమ్మరింపబడుH6168వరకుH5704

Upon the land of my people shall come up thorns and briers; yea, upon all the houses of joy in the joyous city:
14

నగరిH759 విడువబడునుH5203 జనసమూహముగలH1995 పట్టణముH5892 విడువబడునుH5800 కొండయుH6076 కాపరుల గోపురమునుH975 ఎల్లకాలముH5704 గుహలుగాH4631 ఉండునుH1961

Because the palaces shall be forsaken; the multitude of the city shall be left; the forts and towers shall be for dens for ever, a joy of wild asses, a pasture of flocks;
15

అవి అడవిగాడిదలకుH6501 ఇష్టమైనచోట్లుగానుH4885 మందలుH5739 మేయు భూమిగానుH4829 ఉండును అరణ్యముH4057 ఫలభరితమైనH3759 భూమిగాను ఫలభరితమైనH3759 భూమి వృక్షవనముగాH3293నుండునుH2803.

Until the spirit be poured upon us from on high, and the wilderness be a fruitful field, and the fruitful field be counted for a forest.
16

అప్పుడు న్యాయముH4941 అరణ్యములోH4057 నివసించునుH7931 ఫలభరితమైనH3759 భూమిలో నీతిH6666 దిగునుH3427

Then judgment shall dwell in the wilderness, and righteousness remain in the fruitful field.
17

నీతిH6666 సమాధానముH7965 కలుగజేయునుH4639 నీతివలనH6666 నిత్యమునుH5769 నిమ్మళముH8252 నిబ్బరముH983 కలుగునుH5656. అప్పుడు నా జనులH5971 విశ్రమH7965 స్థలమునందునుH5116 ఆశ్రయH4009 స్థానములయందునుH4908 సుఖకరమైనH7600 నివాసములయందునుH4496 నివసించెదరుH3427

And the work of righteousness shall be peace; and the effect of righteousness quietness and assurance for ever.
18

అయినను అరణ్యముH3293 ధ్వంసమగునప్పుడు వడగండ్లుH1258 పడునుH3381

And my people shall dwell in a peaceable habitation, and in sure dwellings, and in quiet resting places;
19

పట్టణముH5892 నిశ్చయముగా కూలిపోవునుH8213.

When it shall hail, coming down on the forest; and the city shall be low in a low place.
20

సమస్తH3605 జలములయొద్దనుH4325 విత్తనములు చల్లుచుH2232 ఎద్దులనుH7794 గాడిదలనుH2543 తిరుగనిచ్చుH7971 మీరు ధన్యులుH835.

Blessed are ye that sow beside all waters, that send forth thither the feet of the ox and the ass.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 8

1

G1565 కాలG2250మందుG1722 యెరూషలేముG2414లోనిG1722 సంఘముG1577నకుG1909 గొప్పG3173 హింసG1375 కలిగినందునG1096, అపొస్తలులుG652 తప్పG4133 అందరుG3956 యూదయG2449 సమరయG4540 దేశములG5561యందుG2596 చెదరిపోయిరిG1289.

And Saul was consenting unto his death. And at that time there was a great persecution against the church which was at Jerusalem; and they were all scattered abroad throughout the regions of Judaea and Samaria, except the apostles.
2

భక్తిగలG2126 మనుష్యులుG435 స్తెఫనునుG4736 సమాధిచేసిG4160 అతనినిG846 గూర్చిG1909 బహుగాG3173 ప్రలాపించిరిG2870.

And devout men carried Stephen to his burial, and made great lamentation over him.
3

సౌలయితేG4569 ఇంటింటG2596 జొచ్చిG1531, పురుషులనుG435 స్త్రీలనుG1135 ఈడ్చుకొనిపోయిG4951, చెరసాలG5438లోG1519 వేయించిG3860 సంఘమునుG1577 పాడుచేయుచుండెనుG3075.

As for Saul, he made havock of the church, entering into every house, and haling men and women committed them to prison.
4

కాబట్టిG3767 చెదరిపోయివారుG1289 సువార్త వాక్యమునుG3056 ప్రకటించుచుG2097 సంచారముచేసిరిG1330.

Therefore they that were scattered abroad went every where preaching the word.
5

అప్పుడుG1161 ఫిలిప్పుG5376 సమరయG4540 పట్టణముG4172వరకునుG1519 వెళ్లిG2718 క్రీస్తునుG5547 వారికిG846 ప్రకటించుచుండెనుG2784.

Then Philip went down to the city of Samaria, and preached Christ unto them.
6

జనసమూహములుG3793 వినిG191 ఫిలిప్పుG5376 చేసినG4160 సూచక క్రియలనుG4592 చూచినందునG991 అతడు చెప్పినG3004 మాటలయందుG5259 ఏక మనస్సుతోG3661 లక్ష్యముంచగాG437.

And the people with one accord gave heed unto those things which Philip spake, hearing and seeing the miracles which he did.
7

అనేకులనుG4183 పట్టినG2192 అపవిత్రాG169త్మలుG4151 పెద్దG3173 కేకలువేసిG5456 వారిని వదలిపోయెనుG1831; పక్షవాయువుగలవారునుG3886 కుంటివారునుG5560 అనేకులుG4183 స్వస్థత పొందిరిG2323.

For unclean spirits, crying with loud voice, came out of many that were possessed with them: and many taken with palsies, and that were lame, were healed.
8

అందుకుG2532G1565 పట్టణముG4172లోG1722 మిగులG3173 సంతోషముG5479 కలిగెనుG1096.

And there was great joy in that city.
9

సీమోనG4613నుG3686 ఒకG5100 మనుష్యుడుG435 లోగడG4391 ఆ పట్టణముG4172లోG1722 గారడీచేయుచుG3096, తానెవడోG1438 యొకG5100 గొప్పవాడనిG3173 చెప్పుకొనుచుG3004, సమరయG4540 జనులనుG1484 విభ్రాంతిపరచుచుండెనుG1839.

But there was a certain man, called Simon, which beforetime in the same city used sorcery, and bewitched the people of Samaria, giving out that himself was some great one:
10

కొద్దివాడుG3398 మొదలుకొనిG575 గొప్పవానిG3173 మట్టుకుG2192 అందరుG3956 దేవునిG2316 మహాG3173శక్తిG1411 యనబడినవాడుG2076 ఇతడేG3778 అని చెప్పుకొనుచుG3004 అతని లక్ష్యపెట్టిరిG4337.

To whom they all gave heed, from the least to the greatest, saying, This man is the great power of God.
11

అతడు బహుG2425కాలముG5550 గారడీలు చేయుచుG3095 వారినిG846 విభ్రాంతిపరచినందునG1839 వారతని లక్ష్యపెట్టిరిG4337.

And to him they had regard, because that of long time he had bewitched them with sorceries.
12

అయితేG1161 ఫిలిప్పుG5376 దేవునిG2316 రాజ్యమునుG932గూర్చియుG4012 యేసుG2424క్రీస్తుG5547 నామమునుG3686 గూర్చియుG4012 సువార్త ప్రకటించుచుండగాG2097 వారతని నమ్మిG4100, పురుషులునుG435 స్త్రీలునుG1135 బాప్తిస్మము పొందిరిG907.

But when they believed Philip preaching the things concerning the kingdom of God, and the name of Jesus Christ, they were baptized, both men and women.
13

అప్పుడుG1161 సీమోనుG4613కూడ నమ్మిG4100 బాప్తిస్మముపొందిG907 ఫిలిప్పునుG5376 ఎడబాయకుండిG2258, సూచక క్రియలునుG4592 గొప్ప అద్భుతములునుG1411 జరుగుటG1096 చూచిG2334 విభ్రాంతినొందెనుG1839.

Then Simon himself believed also: and when he was baptized, he continued with Philip, and wondered, beholding the miracles and signs which were done.
14

సమరయవారుG4540 దేవునిG2316 వాక్యముG3056 అంగీకరించిరనిG1209 యెరూషలేముG2414లోనిG1722 అపొస్తలులుG652 వినిG191, పేతురునుG4074 యోహానునుG2491 వారిG846యొద్దకుG4314 పంపిరిG649.

Now when the apostles which were at Jerusalem heard that Samaria had received the word of God, they sent unto them Peter and John:
15

వీరు వచ్చిG2597 వారుG3748 పరిశుద్ధాG40త్మనుG4151 పొందవలెననిG2983 వారిG846కొరకుG4012 ప్రార్థనచేసిరిG4336.

Who, when they were come down, prayed for them, that they might receive the Holy Ghost:
16

అంతకు ముందుG3768 వారిలోG846 ఎవనిమీదనుG1909 ఆయన దిగిG1968యుండG2258 లేదుG3762, వారు ప్రభువైనG2962 యేసుG2424 నామముG3686G1519 బాప్తిస్మముG907 మాత్రముG3440 పొందియుండిరిG5225.

For as yet he was fallen upon none of them: only they were baptized in the name of the Lord Jesus.)
17

అప్పుడుG1161 పేతురునుG4074 యోహానునుG2491 వారిG846మీదG1909 చేతుG5495లుంచగాG2007 వారు పరిశుద్ధాG40త్మనుG4151 పొందిరిG2983.

Then laid they their hands on them, and they received the Holy Ghost.
18

అపొస్తలులుG652 చేతుG5495లుంచుటG1936వలనG1223 పరిశుద్ధాG40త్మG4151 అనుగ్రహింపబడెననిG1325 సీమోనుG4613 చూచిG2300

And when Simon saw that through laying on of the apostles' hands the Holy Ghost was given, he offered them money,
19

వారియెదుటG846 ద్రవ్యముG5536 పెట్టిG4374–నేనెవనిమీదG3739 చేతుG5495లుంచుదునోG2007 వాడు పరిశుద్ధాG40త్మనుG4151 పొందునట్లుG2983G5026 అధికారముG1849 నాG2504కియ్యుడనిG1325 అడిగెనుG3004.

Saying, Give me also this power, that on whomsoever I lay hands, he may receive the Holy Ghost.
20

అందుకుG1161 పేతురుG4074–నీవుG4675 ద్రవ్యG5536మిచ్చిG1223 దేవునిG2316 వరముG1431 సంపాదించుకొందుననిG2932 తలంచుకొనిG3543నందునG3754 నీG4675 వెండిG694 నీG4671తోకూడG4862 నశించునుగాకG1498.

But Peter said unto him, Thy money perish with thee, because thou hast thought that the gift of God may be purchased with money.
21

నీG4675 హృదయముG2588 దేవునిG2316యెదుటG1799 సరియైనదిG2117 కాదుG3756 గనుక యీG5129 కార్యG3056మందుG1722 నీకుG4671 పాలుపంపులుG3310 లేవుG3756.

Thou hast neither part nor lot in this matter: for thy heart is not right in the sight of God.
22

కాబట్టిG3767 యీG5026 నీG4675 చెడుతనముG2549 మానుకొని మారుమనస్సునొందిG3340 ప్రభువునుG2316 వేడుకొనుముG1189; ఒకవేళG686 నీG4675 హృదయాG2588లోచనG1963 క్షమింపబడవచ్చునుG863;

Repent therefore of this thy wickedness, and pray God, if perhaps the thought of thine heart may be forgiven thee.
23

నీవుG4571 ఘోరG5521 దుష్టత్వముG4088లోనుG1519 దుర్నీతిG93 బంధకములోనుG4886 ఉన్నట్టుG5607 నాకు కనబడుచున్నదనిG3708 చెప్పెను.

For I perceive that thou art in the gall of bitterness, and in the bond of iniquity.
24

అందుకుG1161 సీమోనుG4613–మీరు చెప్పినవాటిలోG3739 ఏదియుG3704 నాG1691 మీదికిG1909 రాకుండG3367 మీరేG5210 నాG1700కొరకుG5228 ప్రభువునుG2962 వేడుకొనుడనిG1189 చెప్పెనుG2036.

Then answered Simon, and said, Pray ye to the Lord for me, that none of these things which ye have spoken come upon me.
25

అంతటG3767 వారుG3588 సాక్ష్యమిచ్చుచుG1263 ప్రభువుG2962 వాక్యముG3056 బోధించిG2980 యెరూషలేముG2419నకుG1519 తిరిగి వెళ్లుచుG5290, సమరయులG4541 అనేకG4183 గ్రామములలోG2968 సువార్త ప్రకటించుచుG2097 వచ్చిరి.

And they, when they had testified and preached the word of the Lord, returned to Jerusalem, and preached the gospel in many villages of the Samaritans.
26

ప్రభువుG2962 దూతG32–నీవు లేచిG450, దక్షిణముG3314గాG2596 వెళ్లిG4198, యెరూషలేముG2419నుండిG575 గాజాG1048కుG1519 పోవుG2597 అరణ్యG2048మార్గమునుG3598 కలసి కొమ్మని ఫిలిప్పుG5376తోG4314 చెప్పగాG2980 అతడు లేచి వెళ్లెను.

And the angel of the Lord spake unto Philip, saying, Arise, and go toward the south unto the way that goeth down from Jerusalem unto Gaza, which is desert.
27

అప్పుడుG2532 ఐతియొపీయులG128 రాణియైనG938 కందాకేG2582క్రిందG2582 మంత్రియైG1413 ఆమెయొక్కG848 ధనాగారG1047మంతటిG3956 మీదనున్నG1909 ఐతియొపీయుడైనG128 నపుంసకుడుG2135 ఆరాధించుటకుG4352 యెరూషలేముG2419నకుG1519 వచ్చిG2064యుండెనుG3739.

And he arose and went: and, behold, a man of Ethiopia, an eunuch of great authority under Candace queen of the Ethiopians, who had the charge of all her treasure, and had come to Jerusalem for to worship,
28

అతడు తిరిగిG5209 వెళ్లుచుG2258, తనG848 రథముG716మీదG1909 కూర్చుండిG2521 ప్రవక్తయైనG4396 యెషయాG2268 గ్రంథము చదువుచుండెనుG314.

Was returning, and sitting in his chariot read Esaias the prophet.
29

అప్పుడుG1161 ఆత్మG4151 ఫిలిప్పుతోG5376–నీవు ఆG5129 రథముG716 దగ్గరకుపోయిG4334 దానిని కలిసికొనుమనిG2853 చెప్పెను.

Then the Spirit said unto Philip, Go near, and join thyself to this chariot.
30

ఫిలిప్పుG5376 దగ్గరకు పరుగెత్తికొనిపోయిG4370 అతడుG846 ప్రవక్తయైనG4396 యెషయాG2268 గ్రంథము చదువుచుండగాG314 వినిG191–నీవు చదువునదిG314 గ్రహించుచున్నావా?G1087 అని అడుగగాG2036

And Philip ran thither to him, and heard him read the prophet Esaias, and said, Understandest thou what thou readest?
31

అతడుG3588 ఎవడైననుG5100 నాకుG3165 త్రోవ చూపకుంటేG3594 ఏలాగుG4459 గ్రహింపG3362గలననిG1410 చెప్పిG2036, రథమెక్కిG305 తనGతోG కూర్చుండమనిG2523 ఫిలిప్పునుG5376 వేడుకొనెనుG3870.

And he said, How can I, except some man should guide me? And he desired Philip that he would come up and sit with him.
32

అతడు లేఖనమందుG1124 చదువుచున్నG314 భాగG4042మేదనగాG3739–ఆయన గొఱ్ఱెG4263వలెG5613 వధG4967కుG1909 తేబడెనుG71 బొచ్చు కత్తిరించువానిG2751 యెదుటG1726 గొఱ్ఱెపిల్లG286 ఏలాగు మౌనముగాG880 ఉండునోG5613 ఆలాగేG3779 ఆయనG848 నోరుG4750 తెరవG455కుండెనుG3756.

The place of the scripture which he read was this, He was led as a sheep to the slaughter; and like a lamb dumb before his shearer, so opened he not his mouth:
33

ఆయనG846 దీనత్వమునుG5014బట్టిG1722 ఆయనకుG846 న్యాయవిమర్శG2920 దొరకకపోయెనుG142 ఆయనG846 సంతానమునుG1074 ఎవరుG5101 వివరింతురుG1334? ఆయనG846 జీవముG2222 భూమిమీదG1093నుండిG575 తీసివేయబడినదిG142.

In his humiliation his judgment was taken away: and who shall declare his generation? for his life is taken from the earth.
34

అప్పుడుG1161 నపుంసకుడుG2135–ప్రవక్తG4396 యెవనిG5101గూర్చిG4012 యీలాగు చెప్పుచున్నాడుG3004? తన్నుG1438గూర్చియాG4012, వేరొకనిG2087 గూర్చియాG4012?దయచేసిG1189 నాకు తెలుపుమనిG2036 ఫిలిప్పుG నడిగెనుG611.

And the eunuch answered Philip, and said, I pray thee, of whom speaketh the prophet this? of himself, or of some other man?
35

అందుకుG1161 ఫిలిప్పుG5376 నోరుG4750 తెరచిG455, ఆG5026 లేఖనమునుG1124 అనుసరించిG756 అతనికిG846 యేసునుగూర్చినG2424 సువార్త ప్రకటించెనుG2097.

Then Philip opened his mouth, and began at the same scripture, and preached unto him Jesus.
36

వారు త్రోవG3598లోG2596 వెళ్లుచుండగాG4198 నీళ్లున్నG5204 యొకG5100 చోటికిG1909 వచ్చినప్పుడుG2064 నపుంసకుడుG2135–ఇదిగోG2400 నీళ్లుG5204; నాకుG3165 బాప్తిస్మమిచ్చుటకుG907 ఆటంకG2967మేమనిG5101 అడిగి రథముG716 నిలుపుమనిG2476 ఆజ్ఞాపించెనుG2753.

And as they went on their way, they came unto a certain water: and the eunuch said, See, here is water; what doth hinder me to be baptized?
37

ఫిలిప్పుG5376 –నీవు పూర్ణహృదయముతో విశ్వసించినయెడల పొందవచ్చునని చెప్పెను. అతడు–యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని యుత్తరమిచ్చెను.

And Philip said, If thou believest with all thine heart, thou mayest. And he answered and said, I believe that Jesus Christ is the Son of God.
38

ఫిలిప్పు G5376 నపుంసకుడుG2135 ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటG2532 ఫిలిప్పుG5376 అతనికిG846 బాప్తిస్మమిచ్చెనుG907.

And he commanded the chariot to stand still: and they went down both into the water, both Philip and the eunuch; and he baptized him.
39

వారు నీళ్లG5204లోనుండిG1537 వెడలి వచ్చిG305నప్పుడుG3753 ప్రభువుG2962 ఆత్మG4151 ఫిలిప్పునుG5376 కొనిపోయెనుG726, నపుంసకుడుG2135 సంతోషించుచుG5463 తనG848 త్రోవనుG3598 వెళ్లెనుG4198; అతడుG848 ఫిలిప్పునుG5376 మరి యెన్నడునుG3756 చూడG1492లేదుG3756.

And when they were come up out of the water, the Spirit of the Lord caught away Philip, that the eunuch saw him no more: and he went on his way rejoicing.
40

అయితేG1161 ఫిలిప్పుG5376 అజోతుG108లోG1519 కనబడెనుG2147. అక్కడనుండి కైసరయG2542కుG1519 వచ్చుG2064వరకుG2193 అతడుG846 పట్టణములG4172న్నిటిలోG3956 సంచరించుచుG1330 సువార్త ప్రకటించుచుG2097 వచ్చెను.

But Philip was found at Azotus: and passing through he preached in all the cities, till he came to Caesarea.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.