Day 263
Day 264 : యెషయా 9-10 & యోహాను 21
Day 265

యెషయా అధ్యాయము 9

1

అయిననుH3588 వేదనపొందినH4155 దేశముమీదH776 మబ్బు నిలువలేదుH4164H3808 పూర్వకాలమునH7223 ఆయన జెబూలూనుH2074 దేశమునుH776 నఫ్తాలిH5321 దేశమునుH776 అవమానపరచెనుH7043 అంత్యకాలమునH ఆయన సముద్రప్రాంతమునుH3220H4870, అనగా యొర్దానుH3383 అద్దరినిH5676 అన్యజనులH1471 గలిలయH1551 ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడుH3513.

Nevertheless the dimness shall not be such as was in her vexation, when at the first he lightly afflicted the land of Zebulun and the land of Naphtali, and afterward did more grievously afflict her by the way of the sea, beyond Jordan, in Galilee of the nations.
2

చీకటిలోH2822 నడుచుH1980 జనులుH5971 గొప్పH1419 వెలుగునుH216 చూచుచున్నారుH7200 మరణచ్ఛాయగలH6757 దేశనివాసులమీదH776H3427H5921 వెలుగుH216 ప్రకాశించునుH5050.

The people that walked in darkness have seen a great light: they that dwell in the land of the shadow of death, upon them hath the light shined.
3

నీవు జనమునుH1471 విస్తరింపజేయుచున్నావుH7235 వారి సంతోషమునుH8057 వృద్ధిపరచుచున్నావుH1431 కోతకాలమునH7105 మనుష్యులు సంతోషించునట్లుH8057 దోపుడుసొమ్ముH7998 పంచుకొనువారుH2505 సంతోషించునట్లుH8057H834 వారు నీ సన్నిధినిH6440 సంతోషించుచున్నారుH8055.

Thou hast multiplied the nation, and not increased the joy: they joy before thee according to the joy in harvest, and as men rejoice when they divide the spoil.
4

మిద్యానుH4080 దినమునH3117 జరిగినట్లు వాని బరువుH5448 కాడినిH5923 నీవు విరిచియున్నావుH2865 వాని మెడనుH7926 కట్టుకఱ్ఱనుH4294 వాని తోలువాని కొరడాలనుH7626 విరిచియున్నావుH2865.

For thou hast broken the yoke of his burden, and the staff of his shoulder, the rod of his oppressor, as in the day of Midian.
5

యుద్ధపుసందడిచేయుH5431H7494 యోధులందరిH5430H3605 జోళ్లును రక్తములోH1818 పొరలింపబడినH1556 వస్త్రములునుH8071 అగ్నిలోH784 వేయబడి దహింపబడునుH8316.

For every battle of the warrior is with confused noise, and garments rolled in blood; but this shall be with burning and fuel of fire.
6

ఏలయనగాH3588 మనకు శిశువుH3206 పుట్టెనుH3205 మనకు కుమారుడుH1121 అనుగ్రహింపబడెనుH5414 ఆయన భుజముమీదH7926H5921 రాజ్యభారముండునుH4951. ఆశ్చర్యకరుడుH6382 ఆలోచనకర్తH3289 బలవంతుడైనH1368 దేవుడుH410 నిత్యుడగుH5703 తండ్రిH1 సమాధానకర్తయగుH7965 అధిపతిH8269 అని అతనికి పేరుH8034 పెట్టబడునుH7121.

For unto us a child is born, unto us a son is given: and the government shall be upon his shoulder: and his name shall be called Wonderful, Counsellor, The mighty God, The everlasting Father, The Prince of Peace.
7

ఇదిH6258 మొదలుకొనిH4480 మితిలేకుండH7093H369 దానికి వృద్ధియుH4766 క్షేమమునుH7965 కలుగునట్లు సర్వకాలముH5769 దావీదుH1732 సింహాసనమునుH3678 రాజ్యమునుH4467 నియమించునుH3559 న్యాయమువలననుH4941 నీతివలననుH6666 రాజ్యమునుH4467 స్థిరపరచుటకుH5582 అతడు సింహాసనాసీనుడైH3678 రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఆసక్తికలిగిH7068 దీనిని నెరవేర్చునుH6213.

Of the increase of his government and peace there shall be no end, upon the throne of David, and upon his kingdom, to order it, and to establish it with judgment and with justice from henceforth even for ever. The zeal of the LORD of hosts will perform this.
8

ప్రభువుH136 యాకోబుH3290 విషయమై వర్తమానముH1697 పంపగాH7971 అది ఇశ్రాయేలువరకుH3478 దిగివచ్చియున్నదిH5307.

The Lord sent a word into Jacob, and it hath lighted upon Israel.
9

అది ఎఫ్రాయిముకునుH669 షోమ్రోనుH8111 నివాసులకునుH3427 ప్రజలకందరికిH5971H3605 తెలియవలసియున్నదిH3045.

And all the people shall know, even Ephraim and the inhabitant of Samaria, that say in the pride and stoutness of heart,
10

వారుఇటికలతోH3843 కట్టినదిH1129 పడిపోయెనుH5307 చెక్కిన రాళ్లతోH1496 కట్టుదముH1129 రండి; రావికఱ్ణతోH8256 కట్టినదిH1129 నరకబడెనుH1438, వాటికి మారుగాH2498 దేవదారు కఱ్ఱనుH730 వేయుదము రండని అతిశయపడిH1433H3824 గర్వముతోH1346 చెప్పుకొనుచున్నారుH559.

The bricks are fallen down, but we will build with hewn stones: the sycomores are cut down, but we will change them into cedars.
11

యెహోవాH3068 వానిమీదికిH5921 రెజీనునకుH7526 విరోధులైనH6862 వారిని హెచ్చించుచుH7682 వాని శత్రువులనుH341 రేపుచున్నాడుH5526.

Therefore the LORD shall set up the adversaries of Rezin against him, and join his enemies together;
12

తూర్పునH6924 సిరియాయుH758 పడమటH268 ఫిలిష్తీయులునుH6430 నోరుH6310 తెరచిH3605 ఇశ్రాయేలునుH3478 మింగివేయవలెననిH398 యున్నారు ఈలాగుH2063 జరిగినను ఆయన కోపముH639 చల్లారలేదుH7725H3808.ఆయన బాహువుH3027 ఇంకనుH5750 చాపబడియున్నదిH5186.

The Syrians before, and the Philistines behind; and they shall devour Israel with open mouth. For all this his anger is not turned away, but his hand is stretched out still.
13

అయినను జనులుH5971 తమ్ము కొట్టినవానితట్టుH5221H5704 తిరుగుటH7725 లేదుH3808 సైన్యములకధిపతియగుH6635 యెహోవానుH3068 వెదకరుH1875H3808.

For the people turneth not unto him that smiteth them, neither do they seek the LORD of hosts.
14

కావున యెహోవాH3068 ఇశ్రాయేలులోనుండిH3478H4480 తలనుH7218 తోకనుH2180 తాటికమ్మనుH3712 రెల్లునుH100 ఒక్కH259 దినమునH3117 కొట్టివేయునుH3772.

Therefore the LORD will cut off from Israel head and tail, branch and rush, in one day.
15

పెద్దలునుH2205 ఘనులునుH5375 తలH7218; కల్లలాడుH3384H8267 ప్రవక్తలుH5030 తోకH2180.

The ancient and honourable, he is the head; and the prophet that teacheth lies, he is the tail.
16

H2088 జనులH5971 నాయకులుH833 త్రోవ తప్పించువారుH8582 వారిని వెంబడించువారుH833 వారిచేత మింగివేయబడుదురుH1104.

For the leaders of this people cause them to err; and they that are led of them are destroyed.
17

వారందరునుH3605 భక్తిహీనులునుH2611 దుర్మార్గులునైH7489 యున్నారు ప్రతిH3605 నోరుH6310 దుర్భాషలాడునుH5039H1696 కాబట్టిH3651 ప్రభువుH136 వారి ¸యవనస్థులనుH970 చూచి సంతోషింపడుH8055 వారిలోH5921 తలిదండ్రులు లేనివారియందైననుH3490 వారి విధవరాండ్రయందైననుH490 జాలిపడడుH7355H3808. ఈలాగుH2063 జరిగినను ఆయన కోపముH639 చల్లారలేదుH7725H3808 ఆయన బాహువుH3027 ఇంకనుH5750 చాపబడియున్నదిH5186.

Therefore the Lord shall have no joy in their young men, neither shall have mercy on their fatherless and widows: for every one is an hypocrite and an evildoer, and every mouth speaketh folly. For all this his anger is not turned away, but his hand is stretched out still.
18

భక్తిహీనతH7564 అగ్నివలెH784 మండుచున్నదిH1197 అది గచ్చపొదలనుH8068 బలురక్కసి చెట్లనుH7898 కాల్చిH398 అడవి పొదలలోH3293 రాజునుH3341 అవి దట్టమైనH5442 పొగవలెH6227 చుట్టుకొనుచుH55 పైకి ఎగయునుH1348.

For wickedness burneth as the fire: it shall devour the briers and thorns, and shall kindle in the thickets of the forest, and they shall mount up like the lifting up of smoke.
19

సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఉగ్రతవలనH5678 దేశముH776 కాలిపోయెనుH6272. జనులునుH5971 అగ్నికిH784 కట్టెలవలెH3980 నున్నారుH1961 వారిలో ఒకనినొకడుH376 కరుణింపడుH2550H3808.

Through the wrath of the LORD of hosts is the land darkened, and the people shall be as the fuel of the fire: no man shall spare his brother.
20

కుడిప్రక్కనH3225 ఉన్నదానిH5921 పట్టుకొందురుH1504 గాని ఇంకను ఆకలిగొని యుందురుH7456; ఎడమప్రక్కనH8040 ఉన్నదానిH5921 భక్షించుదురుH398 గాని ఇంకను తృప్తిపొందకH7646H3808 యుందురు వారిలో ప్రతివాడుH376 తన బాహువునుH2220 భక్షించునుH1320

And he shall snatch on the right hand, and be hungry; and he shall eat on the left hand, and they shall not be satisfied: they shall eat every man the flesh of his own arm:
21

మనష్షేH4519 ఎఫ్రాయిమునుH669 ఎఫ్రాయిముH669 మనష్షేనుH4519 భక్షించును వీరిద్దరుH3162 ఏకీభవించి యూదామీదH3063 పడుదురు. ఈలాగుH2063 జరిగినను ఆయన కోపముH639 చల్లారలేదుH7725H3808 ఆయన బాహువుH3027 ఇంకనుH5750 చాపబడియున్నదిH5186.

Manasseh, Ephraim; and Ephraim, Manasseh: and they together shall be against Judah. For all this his anger is not turned away, but his hand is stretched out still.

యెషయా అధ్యాయము 10

1

విధవరాండ్రుH1945 తమకు దోపుడుసొమ్ముగాH205 ఉండవలెననియు

Woe unto them that decree unrighteous decrees, and that write grievousness which they have prescribed;
2

తలిదండ్రులులేనివారినిH3490 కొల్లపెట్టుకొనవలెననియుH962 కోరి న్యాయవిమర్శH1779 జరిగింపకుండ దరిద్రులనుH1800 తొలగించుటకునుH5186 నా ప్రజలలోనిH5971 బీదలH6041 న్యాయమునుH4941 తప్పించుటకునుH1497 అన్యాయపు విధులను విధించువారికినిH7998 బాధకరమైనH5999 శాసనములనుH3789 వ్రాయించువారికినిH3789 శ్రమH1945.

To turn aside the needy from judgment, and to take away the right from the poor of my people, that widows may be their prey, and that they may rob the fatherless!
3

దర్శనదినమునH6486H3117 దూరమునుండిH4801H4480 వచ్చుH935 ప్రళయదినమునH7722H3117 మీరేమిH4100 చేయుదురుH6213? సహాయమునొందుటకుH5853 ఎవరియొద్దకుH4310H5921 పారిపోవుదురుH5127?మీ ఐశ్వర్యమునుH3519 ఎక్కడH575 దాచుకొందురుH5800?

And what will ye do in the day of visitation, and in the desolation which shall come from far? to whom will ye flee for help? and where will ye leave your glory?
4

వారు చెరపట్టబడినవారిH616 క్రిందH8478 దాగుకొనుచున్నారుH3766 హతులైనవారిH2026 క్రిందH8478 కూలుచున్నారుH5307 ఈలాగుH2063 జరిగిననుH3605 యెహోవాH3068 కోపముH639 చల్లారలేదుH7725H3808 ఆయన బాహువుH3027 ఇంకనుH5750 చాపబడియున్నదిH5186.

Without me they shall bow down under the prisoners, and they shall fall under the slain. For all this his anger is not turned away, but his hand is stretched out still.
5

అష్షూరీయులకుH804 శ్రమ వారు నా కోపమునకుH639 సాధనమైన దండముH7626 నా దుడ్డుకఱ్ఱH4294 నా ఉగ్రతH2195 వారిచేతిలో ఉన్నదిH3027.

O Assyrian, the rod of mine anger, and the staff in their hand is mine indignation.
6

భక్తిహీనులగుH2611H1471 జనములమీదికిH5971H5921 నేను వారిని పంపెదనుH7971 దోపుడుసొమ్ముH7998 దోచుకొనుటకునుH7997 కొల్లపెట్టుటకునుH957 వీధులనుH2563H2351 త్రొక్కించుటకునుH4823 నా ఉగ్రతకు పాత్రులగు జనులనుగూర్చి వారి కాజ్ఞాపించెదను.

I will send him against an hypocritical nation, and against the people of my wrath will I give him a charge, to take the spoil, and to take the prey, and to tread them down like the mire of the streets.
7

అయితే అతడుH1931 ఆలాగనుకొనడుH3651H1819H3808 అది అతని ఆలోచనకాదుH2803H3808; నాశనము చేయవలెననియుH8045 చాలH4592H3808 జనములనుH1471 నిర్మూలము చేయవలెననియుH3772 అతని ఆలోచనH3824.

Howbeit he meaneth not so, neither doth his heart think so; but it is in his heart to destroy and cut off nations not a few.
8

అతడిట్లనుకొనుచున్నాడుH559 నా యధిపతులందరుH8269H3162 మహారాజులుH4428 కారాH3808?

For he saith, Are not my princes altogether kings?
9

కల్నోH3641 కర్కెమీషువలెH3751 నుండలేదాH3808? హమాతుH2574 అర్పాదువలెH774 నుండలేదాH3808? షోమ్రోనుH8111 దమస్కువలెH1834 నుండలేదాH3808?

Is not Calno as Carchemish? is not Hamath as Arpad? is not Samaria as Damascus?
10

విగ్రహములనుH457 పూజించు రాజ్యములుH4467 నా చేతికిH3027 చిక్కినవిH4672 గదా? వాటి విగ్రహములుH6456 యెరూషలేముH3389 షోమ్రోనులH8111 విగ్రహములకంటె ఎక్కువైనవిH4480 గదా?

As my hand hath found the kingdoms of the idols, and whose graven images did excel them of Jerusalem and of Samaria;
11

షోమ్రోనునకునుH8111 దాని విగ్రహములకునుH457 నేను చేసినట్లుH6213H3651 యెరూషలేమునకునుH3389 దాని విగ్రహములకునుH6091 చేయకH6213H3808 పోదునాH834 అనెను.

Shall I not, as I have done unto Samaria and her idols, so do to Jerusalem and her idols?
12

కావున సీయోనుH6726 కొండమీదనుH2022 యెరూషలేముమీదనుH3389 ప్రభువుH136 తన కార్యమంతయుH4639H3605 నెరవేర్చినH1214 తరువాత నేను అష్షూరురాజుయొక్కH804H4428 హృదయగర్వమువలనిH3824H1433 ఫలమునుబట్టియుH6529 అతని కన్నుల అహంకారపుH7312 చూపులనుబట్టియుH5869 అతని శిక్షింతునుH8597.

Wherefore it shall come to pass, that when the Lord hath performed his whole work upon mount Zion and on Jerusalem, I will punish the fruit of the stout heart of the king of Assyria, and the glory of his high looks.
13

అతడునేను వివేకినిH995 నా బాహుబలముచేతనుH3027H3581H3588 నాబుద్ధిచేతనుH2451 ఆలాగుచేసితినిH6213 నేను జనములH5971 సరిహద్దులనుH1367 మార్చిH5493 వారి ఖజానాలనుH6259 దోచుకొంటినిH8154 మహా బలిష్ఠుడనైH47 సింహాసనాసీనులను త్రోసివేసితినిH3381

For he saith, By the strength of my hand I have done it, and by my wisdom; for I am prudent: and I have removed the bounds of the people, and have robbed their treasures, and I have put down the inhabitants like a valiant man:
14

పక్షిగూటిలోH7064 ఒకడు చెయ్యివేసినట్టు జనములH5971 ఆస్తిH2428 నా చేతH3027 చిక్కెనుH4672. ఒకడు విడువబడినH5800 గుడ్లనుH1000 ఏరుకొనునప్పుడుH622 రెక్కనుH3671 ఆడించునదియైననుH5074 నోరుH6310 తెరచునదియైననుH6475 కిచకిచలాడునదియైననుH6850 లేకపోవునట్లుH1961H3808 నిరభ్యంతరముగా నేనుH589 సర్వలోకమునుH3605H776 ఏరుకొనుచున్నాననిH622 అనుకొనునుH559.

And my hand hath found as a nest the riches of the people: and as one gathereth eggs that are left, have I gathered all the earth; and there was none that moved the wing, or opened the mouth, or peeped.
15

గొడ్డలిH1631 తనతో నరుకువానిH2672 చూచి అతిశయపడునాH6286? రంపముH4883 తనతో కోయువానిమీదH5130H5921 పొగడుకొనునాH1431? కోలH7626 తన్నెత్తువానినిH7311 ఆడించినట్లునుH5130 దండముH4294 కఱ్ఱకానివానినిH6086H3808 ఎత్తినట్లునుH7311 ఉండును గదా?

Shall the axe boast itself against him that heweth therewith? or shall the saw magnify itself against him that shaketh it? as if the rod should shake itself against them that lift it up, or as if the staff should lift up itself, as if it were no wood.
16

ప్రభువునుH113 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 బలిసినH4924 అష్షూరీయులమీదికిH804H4480 క్షయరోగముH7332 పంపునుH7971 వారిక్రిందH8478 అగ్నిజ్వాలలుగలH784 కొరవికట్టెH3350 రాజునుH3344.

Therefore shall the Lord, the Lord of hosts, send among his fat ones leanness; and under his glory he shall kindle a burning like the burning of a fire.
17

ఇశ్రాయేలుయొక్కH3478 వెలుగుH216 అగ్నియునుH784 అతని పరిశుద్ధH6918 దేవుడు జ్వాలయునగునుH3852H1961; అది అష్షూరుయొక్కH804 బలురక్కసిచెట్లకునుH7898 గచ్చ పొదలకునుH8068 అంటుకొని ఒక్కదినమునH259H3117 వాటిని మింగివేయునుH398.

And the light of Israel shall be for a fire, and his Holy One for a flame: and it shall burn and devour his thorns and his briers in one day;
18

ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోవునట్లుగాH4549 శరీరH1320 ప్రాణములతోకూడH5315H4480 అతని అడవికినిH3293 అతని ఫలభరితమైన పొలములకును H3759కలిగిన మహిమనుH3519 అది నాశనము చేయునుH3615.

And shall consume the glory of his forest, and of his fruitful field, both soul and body: and they shall be as when a standardbearer fainteth.
19

అతని అడవిచెట్లH3293H6086 శేషముH7605 కొంచెమగును బాలుడుH5288 వాటిని లెక్కపెట్టవచ్చునుH4557.

And the rest of the trees of his forest shall be few, that a child may write them.
20

H1931 దినమునH3117 ఇశ్రాయేలుH3478 శేషమునుH7605 యాకోబుH3290 కుటుంబికులలోH1004 తప్పించుకొనినవారునుH6413 తమ్మును హతము చేసినవానినిH5221 ఇకనుH5750 ఆశ్రయింపకH8172H3808 సత్యమునుబట్టిH571 ఇశ్రాయేలీయులH3478 పరిశుద్ధదేవుడైనH6918 యెహోవానుH3068 నిజముగా ఆశ్రయించెదరుH8172.

And it shall come to pass in that day, that the remnant of Israel, and such as are escaped of the house of Jacob, shall no more again stay upon him that smote them; but shall stay upon the LORD, the Holy One of Israel, in truth.
21

శేషముH7605 తిరుగునుH7725, యాకోబుH3290 శేషముH7605 బలవంతుడగుH1368 దేవునివైపుH410H413 తిరుగును.

The remnant shall return, even the remnant of Jacob, unto the mighty God.
22

నీ జనులైనH5971 ఇశ్రాయేలుH3478 సముద్రపుH3220 ఇసుకవలెH2344 ఉండిననుH1961 దానిలో శేషమేH7605 తిరుగునుH7725, సమూలనాశనముH3631 నిర్ణయింపబడెనుH2782. నీతిH6666 ప్రవాహమువలె వచ్చునుH7857

For though thy people Israel be as the sand of the sea, yet a remnant of them shall return: the consumption decreed shall overflow with righteousness.
23

ఏలయనగాH3588 తాను నిర్ణయించినH2782 సమూలనాశనముH3617 ప్రభువునుH136 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3069 సర్వలోకమునH3605H776 కలుగజేయునుH6213.

For the Lord GOD of hosts shall make a consumption, even determined, in the midst of all the land.
24

ప్రభువునుH136 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 సీయోనులోH6726 నివసించుచున్నH3427 నా జనులారాH5971, ఐగుప్తీయులుH4714 చేసినట్టు అష్షూరుH804 కఱ్ఱతోH7626 నిన్ను కొట్టిH5221 నీమీదH5921 తన దండముH4294 ఎత్తిననుH5375 వానికి భయపడకుముH3372H408. ఇకనుH5750 కొద్ది కాలమైనH4213H4592 తరువాత నా కోపముH2195 చల్లారునుH3615

Therefore thus saith the Lord GOD of hosts, O my people that dwellest in Zion, be not afraid of the Assyrian: he shall smite thee with a rod, and shall lift up his staff against thee, after the manner of Egypt.
25

వారిని నాశనము చేయుటకుH8399 నా ఉగ్రతH639 తిరుగును.

For yet a very little while, and the indignation shall cease, and mine anger in their destruction.
26

ఓరేబుH6159 బండయొద్దH6697 మిద్యానునుH4080 హతము చేసినట్లుH4347 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 తన కొరడాలనుH7752 వానిమీదH5921 ఆడించునుH5782. ఆయన దండముH4294 సముద్రమువరకుH3220H5921 వచ్చును ఐగుప్తీయులుH4714 దండమెత్తినట్లుH1870 ఆయన దాని నెత్తునుH5375.

And the LORD of hosts shall stir up a scourge for him according to the slaughter of Midian at the rock of Oreb: and as his rod was upon the sea, so shall he lift it up after the manner of Egypt.
27

H1931 దినమునH3117 నీ భుజముమీదనుండిH7926H5921H4480 అతని బరువుH5448 తీసివేయబడునుH5493. నీ మెడమీదనుండిH6677H5921H4480 అతని కాడిH5923 కొట్టివేయబడునుH4480 నీవు బలిసినందున ఆ కాడిH5923 విరుగగొట్టబడునుH2254.

And it shall come to pass in that day, that his burden shall be taken away from off thy shoulder, and his yoke from off thy neck, and the yoke shall be destroyed because of the anointing.
28

అష్షూరీయులు ఆయాతుమీదH5857H5921 పడుచున్నారుH935 మిగ్రోనుH4051 మార్గముగా పోవుచున్నారుH5674 మిక్మషులోH4363 తమ సామగ్రిH3627 ఉంచుచున్నారుH6485

He is come to Aiath, he is passed to Migron; at Michmash he hath laid up his carriages:
29

వారు కొండసందుH4569 దాటి వచ్చుచున్నారుH5674 రామాH7414 వణకుచున్నదిH2729 గెబలోH1387 బసచేతము రండనిH4411 అనుచున్నారు సౌలుH7586 గిబ్యాH1390 నివాసులు పారిపోవుదురుH5127.

They are gone over the passage: they have taken up their lodging at Geba; Ramah is afraid; Gibeah of Saul is fled.
30

గల్లీములారాH1554H1323, బిగ్గరగా కేకలువేయుడిH6963H6670 లాయిషాH3919, ఆలకింపుముH7181 అయ్యయ్యోH6041, అనాతోతుH6068

Lift up thy voice, O daughter of Gallim: cause it to be heard unto Laish, O poor Anathoth.
31

మద్మేనాH4088 జనులు పారిపోవుదురుH5756 గిబానివాసులుH1374H3427 పారిపోదురుH5756

Madmenah is removed; the inhabitants of Gebim gather themselves to flee.
32

ఈ దినమేH3117 దండు నోబులోH5011 దిగునుH5975 ఈ దినమేH3117 సీయోనుH6726 కుమారిH1004 పర్వతమనుH2022 యెరూషలేముH3389 కొండమీదH1389 వారు తమ చెయ్యిH3027 ఆడించుదురుH5130

As yet shall he remain at Nob that day: he shall shake his hand against the mount of the daughter of Zion, the hill of Jerusalem.
33

చూడుడిH2009 ప్రభువునుH113 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 భీకరముగాH4637 కొమ్మలనుH6288 తెగగొట్టగాH5586 మిక్కిలి యెత్తుగలH7312H6967 చెట్లు నరకబడునుH1438 ఉన్నతమైనవి పడిపోవునుH8213.

Behold, the Lord, the LORD of hosts, shall lop the bough with terror: and the high ones of stature shall be hewn down, and the haughty shall be humbled.
34

ఆయన అడవిH3293 పొదలనుH5442 ఇనుపకత్తితోH1270 కొట్టివేయునుH5362 లెబానోనుH3844 బలవంతుడైనH117 యొకనిచేత కూలిపోవునుH5307.

And he shall cut down the thickets of the forest with iron, and Lebanon shall fall by a mighty one.

యోహాను అధ్యాయము 21

1

అటుG5023తరువాతG3326 యేసుG2424 తిబెరియG5085 సముద్రG2281తీరమునG1909 శిష్యులG3101కుG3588 మరలG3825 తన్నుG1438 ప్రత్యక్షపరచుకొనెనుG5319. ఆయన తన్నుG1438 ప్రత్యక్షపరచుకొనినG5319 విధమేదనగాG3779

After these things Jesus shewed himself again to the disciples at the sea of Tiberias; and on this wise shewed he himself.
2

సీమోనుG4613 పేతురునుG4074, దిదుమG1324 అనబడినG3004 తోమాG2381యుG2532, గలిలయలోనిG1056 కానాG2580 అనుG575ఊరివాడగు నతనయేలుG3482నుG2532,జెబెదయిG2199 కుమారులును, ఆయనG846 శిష్యులG3101లోG1537 మరిG243 ఇద్దరుG1417నుG2532 కూడిG3674 యుండిరిG2258.

There were together Simon Peter, and Thomas called Didymus, and Nathanael of Cana in Galilee, and the sons of Zebedee, and two other of his disciples.
3

సీమోనుG4613 పేతురు–G4074నేను చేపలు పట్టG232బోదుననిG5217 వారితోG846 అనగా వారు–మేమునుG2249 నీతోG4671 కూడG4862 వచ్చెదG2064మనిరిG3004. వారు వెళ్లిG1831 దోనెG4143 ఎక్కిరిG305 కాని ఆG1565 రాత్రిG3571 యేమియుG3762 పట్టలేదుG4084.

Simon Peter saith unto them, I go a fishing. They say unto him, We also go with thee. They went forth, and entered into a ship immediately; and that night they caught nothing.
4

సూర్యోదయG4405మగుG1096చుండగాG2235 యేసుG2424 దరిG123నిG1519 నిలిచెనుG2476, అయితేG3305 ఆయన యేసుG2424 అనిG3754 శిష్యులుG3101 గుర్తుపట్టG1492లేదుG3756.

But when the morning was now come, Jesus stood on the shore: but the disciples knew not that it was Jesus.
5

యేసు–G2424 పిల్లలారాG3813, భోజనమునకుG4371 మీయొద్ద ఏమైనG3387 ఉన్నదాG2192? అని వారినిG846 అడుగగాG3004,

Then Jesus saith unto them, Children, have ye any meat? They answered him, No.
6

లేదనిG3756 వారాయనతోG846 చెప్పిరిG611. అప్పుడాG3767యన–దోనెG4143 కుడిG1188ప్రక్కG3313నుG3588 వలG1350 వేయుడిG906 మీకు దొరుకుననిG2147 చెప్పెనుG2036 గనుకG3767 వారాలాగు వేయగాG906 చేపలుG2486 విస్తారముగాG4128 పడినందునG575 వలG1350 లాగG1670లేకG3756పోయిరిG2480.

And he said unto them, Cast the net on the right side of the ship, and ye shall find. They cast therefore, and now they were not able to draw it for the multitude of fishes.
7

కాబట్టిG3767 యేసుG2424 ప్రేమించినG25 శిష్యుడు–G3101ఆయన ప్రభువుG2962 సుమి అనిG2076 పేతురుతోG4074 చెప్పెనుG3004. ఆయన ప్రభువనిG2962 సీమోనుG4613 పేతురుG4074 వినిG191, వస్త్రహీనుడైG1131 యున్నందునG2258 పైబట్టG1903వేసి సముద్రముG2281లోG1519 దుమికెనుG906.

Therefore that disciple whom Jesus loved saith unto Peter, It is the Lord. Now when Simon Peter heard that it was the Lord, he girt his fisher's coat unto him, (for he was naked,) and did cast himself into the sea.
8

దరిG1093 యించుG3756మించుG235G575న్నూరుG1250 మూరలG4083 దూరముG3112న్నందునG5613 తక్కినG243 శిష్యులుG3101 చేపలుగలG2486 వలG1350 లాగుచుG4951 ఆ చిన్న దోనెలోG4142 వచ్చిరిG2064.

And the other disciples came in a little ship; (for they were not far from land, but as it were two hundred cubits,) dragging the net with fishes.
9

వారు దిగిG5613 దరిG1093కిG1519 రాగానేG576 అక్కడG2749 నిప్పులునుG439 వాటిమీద ఉంచబడినG1945 చేపలునుG3795 రొట్టెG740యుG2532 కనబడెనుG991.

As soon then as they were come to land, they saw a fire of coals there, and fish laid thereon, and bread.
10

యేసు–G2424మీరిప్పుడుG3568 పట్టినG4084 చేపలG3795లోG575 కొన్ని తీసికొనిG5342 రండని వారితోG846 చెప్పగాG3004

Jesus saith unto them, Bring of the fish which ye have now caught.
11

సీమోనుG4613 పేతురుG4074 దోనె ఎక్కిG305 వలG1350నుG3588 దరిG1093కిG1909లాగెనుG1670; అది నూట ఏబది మూడు గొప్పG3173 చేపలతోG2486 నిండియుండెను;

Simon Peter went up, and drew the net to land full of great fishes, an hundred and fifty and three: and for all there were so many, yet was not the net broken.
12

చేపలుG2486 అంత విస్తారముగాG5118 పడినను వలG1350 పిగలG4977లేదుG3756. యేసుG2424రండిG1205 భోజనము చేయుడనిG709 వారితోG846 అనెనుG3004. ఆయన ప్రభుG2962వనిG3754 వారికిG846 తెలిసినందున–G1492నీవెG4771వడవనిG5101 శిష్యులG3101లోG3588 ఎవడును ఆయననుG846 అడుగG1833 తెగింపG5111లేదుG3762.

Jesus saith unto them, Come and dine. And none of the disciples durst ask him, Who art thou? knowing that it was the Lord.
13

యేసుG2424 వచ్చిG2064 ఆ రొట్టెనుG740 తీసికొనిG2983 వారికిG846 పంచిపెట్టెనుG1325. ఆలాగేG3668 చేపలనుG3795కూడ పంచిపెట్టెనుG1325.

Jesus then cometh, and taketh bread, and giveth them, and fish likewise.
14

యేసుG2424 మృతులG3498లోనుండిG1537 లేచిన తరువాతG1453 శిష్యులకుG3101 ప్రత్యక్షమైనదిG5319 యిదిG5124 మూడవసారిG5154.

This is now the third time that Jesus shewed himself to his disciples, after that he was risen from the dead.
15

వారు భోజనముచేసినG709 తరువాత యేసుG2424 సీమోనుG4613 పేతురునుG4074 చూచి–యెహానుG2495 కుమారుడవైన సీమోనూG4613, వీరికంటె నీవుG4771 నన్నుG3165 ఎక్కువగాG4119 ప్రేమించుచున్నావాG25? అని అడుగగా అతడు–G5130అవునుG3483 ప్రభువాG2962, నేను నిన్నుG4571 ప్రేమించుచున్నాG5368ననిG3754 నీవేG4771 యెరుగుదువనిG1492 ఆయనతోG846 చెప్పెనుG3004; యేసు–G2424నాG3450 గొఱ్ఱ పిల్లలనుG721 మేపుమనిG1006 అతనితోG846 చెప్పెనుG3004.

So when they had dined, Jesus saith to Simon Peter, Simon, son of Jonas, lovest thou me more than these? He saith unto him, Yea, Lord; thou knowest that I love thee. He saith unto him, Feed my lambs.
16

మరలG3825 ఆయన–యోహానుG2495 కుమారుడవైన సీమోనూG4613, నన్ను ప్రేమించుచున్నావాG25? అని రెండవసారిG1208 అతనిని అడుగగా అతడు–G3165అవునుG3483 ప్రభువాG2962, నేను నిన్నుG4571 ప్రేమించుచున్నాG5368ననిG3754 నీవేG4771 యెరుగుదువనిG1492 ఆయనతోG846 చెప్పెనుG3004; ఆయన–నాG3450 గొఱ్ఱలనుG4263 కాయుమనిG4165 చెప్పెనుG3004.

He saith to him again the second time, Simon, son of Jonas, lovest thou me? He saith unto him, Yea, Lord; thou knowest that I love thee. He saith unto him, Feed my sheep.
17

మూడవసారిG5154 ఆయన–యోహానుG2495 కుమారుడవైన సీమోనూG4613నన్నుG3165 ప్రేమించుచున్నావాG5368? అని అతనినిG846 అడిగెను–G3004. నన్నుG3165 ప్రేమించుచున్నావాG5368 అని మూడవసారిG5154 తన్నుG846 అడిగినందుకుG2036 పేతురుG4074 వ్యసనపడి–G3076ప్రభువాG2962, నీవుG4771 సమస్తముG3956 ఎరిగినవాడవుG1492, నిన్నుG4571 ప్రేమించుచున్నాG5368ననిG3754 నీవేG4771 యెరుగుదువనిG1097 ఆయనతోG846 చెప్పెనుG3004.

He saith unto him the third time, Simon, son of Jonas, lovest thou me? Peter was grieved because he said unto him the third time, Lovest thou me? And he said unto him, Lord, thou knowest all things; thou knowest that I love thee. Jesus saith unto him, Feed my sheep.
18

యేసు–G2424నాG3450 గొఱ్ఱలనుG4263 మేపుముG1006. నీవు ¸యవనుడవైG3501 యుండిG2258నప్పుడుG3753 నీ అంతట నీవేG4572 నడుము కట్టుకొనిG2224 నీకిష్టమైనG2309 చోటికిG3699 వెళ్లుచుంటివిG4043; నీవు ముసలివాడG1095వైనప్పుడుG3752 నీG4675 చేతులుG5495 నీవు చాచుదువుG1614, వేరొకడుG243 నీG4571 నడుము కట్టిG2224 నీకిష్టముG2309 కానిG3756 చోటికిG3699 నిన్నుG4571 మోసికొనిపోవుననిG5342 నీతోG4671 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననిG3004 అతనితోG846 చెప్పెనుG3004.

Verily, verily, I say unto thee, When thou wast young, thou girdedst thyself, and walkedst whither thou wouldest: but when thou shalt be old, thou shalt stretch forth thy hands, and another shall gird thee, and carry thee whither thou wouldest not.
19

అతడు ఎట్టిG4169 మరణమువలనG2288 దేవునిG2316 మహిమపరచునోG1392 దాని సూచించిG4591 ఆయన ఈG5124 మాట చెప్పెనుG2036. ఇట్లుG5124 చెప్పి–G2036నన్నుG3427 వెంబడించుమనిG190 అతనితోG846 అనెనుG3004.

This spake he, signifying by what death he should glorify God. And when he had spoken this, he saith unto him, Follow me.
20

పేతురుG4074 వెనుకకు తిరిగిG1994, యేసుG2424 ప్రేమించినG25 వాడునుG3739, భోజనపంక్తిG1173నిG1722 ఆయనG846 రొమ్ముG4738G1909 ఆనుకొని–G377ప్రభువాG2962, నిన్నుG4571 అప్పగించువాడెG3860వడనిG5101 అడిగిన వాడుG5101నైన శిష్యుడుG3101 తమ వెంట వచ్చుటG190 చూచెనుG991.

Then Peter, turning about, seeth the disciple whom Jesus loved following; which also leaned on his breast at supper, and said, Lord, which is he that betrayeth thee?
21

పేతురుG4074 అతనినిG5126 చూచి–G1492ప్రభువాG2962, యితని సంగతి ఏమగుననిG5101 యేసునుG2424 అడిగెనుG3004.

Peter seeing him saith to Jesus, Lord, and what shall this man do?
22

యేసు–G2424నేను వచ్చుG2064వరకుG2193 అతG846డుండుటG3306 నాకిష్టG2309మైతేG1437 అదిG4314 నీG4571కేమిG5101? నీవుG4771 నన్నుG3427 వెంబడించుG190 మనెనుG3004.

Jesus saith unto him, If I will that he tarry till I come, what is that to thee? follow thou me.
23

కాబట్టిG3767G1565 శిష్యుడుG3101 చావG599డనుG3756 మాట సహోదరులG80లోG1519 ప్రచురమాయెను. అయితేG1437 చావG599డనిG3756 యేసుG2424 అతనితోG846 చెప్పG2036లేదుG3756 గాని–G235నేను వచ్చుG2064వరకుG2193 అతడుంG846డుటG3306 నాకిష్టG2309మైతేG1437 అదిG4314 నీG4571కేమనిG5101 చెప్పెనుG2036.

Then went this saying abroad among the brethren, that that disciple should not die: yet Jesus said not unto him, He shall not die; but, If I will that he tarry till I come, what is that to thee?
24

ఈ సంగతులనుG5023గూర్చిG4012 సాక్ష్యమిచ్చుచుG3140 ఇవిG5023 వ్రాసినG1125 శిష్యుడుG3101 ఇతడేG3778; ఇతనిG846 సాక్ష్యముG3141 సత్యG227మనిG2076 యెరుగుదుముG1492.

This is the disciple which testifieth of these things, and wrote these things: and we know that his testimony is true.
25

యేసుG2424 చేసినG4160 కార్యములుG243 ఇంకనుG2532 అనేకములుG4183 కలవుG2076. వాటిలో ప్రతిG2596దానినిG1520 వివరించి వ్రాసినG1125యెడలG1437 అట్లు వ్రాయబడినG1125 గ్రంథములG975కుG3588 భూలోకG2889మైననుG3588 చాలG5562దనిG3761 నాకు తోచుచున్నదిG3633.

And there are also many other things which Jesus did, the which, if they should be written every one, I suppose that even the world itself could not contain the books that should be written. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.