Day 264
Day 265 : యెషయా 11-13 & అపొస్తలుల కార్యములు 1
Day 266

యెషయా అధ్యాయము 11

1

యెష్షయిH3448 మొద్దునుండిH1503H4480 చిగురుH2415 పుట్టునుH3318 వాని వేరులనుండిH8328H4480 అంకురముH5342 ఎదిగి ఫలించునుH6509

And there shall come forth a rod out of the stem of Jesse, and a Branch shall grow out of his roots:
2

యెహోవాH3068 ఆత్మH7307 జ్ఞానవివేకములకుH998H2451 ఆధారమగు ఆత్మH7307 ఆలోచనH6098 బలములకుH1369 ఆధారమగు ఆత్మH7307 తెలివినిH1847 యెహోవాయెడలH3068 భయభక్తులనుH3374 పుట్టించు ఆత్మH7307 అతనిమీదH5921 నిలుచునుH5117

And the spirit of the LORD shall rest upon him, the spirit of wisdom and understanding, the spirit of counsel and might, the spirit of knowledge and of the fear of the LORD;
3

యెహోవాH3068 భయముH3374 అతనికి ఇంపైన సువాసనగా ఉండునుH7306.

And shall make him of quick understanding in the fear of the LORD: and he shall not judge after the sight of his eyes, neither reprove after the hearing of his ears:
4

కంటిH5869 చూపునుబట్టిH4758 అతడు తీర్పుతీర్చడుH8199H3808 తాను వినుదానినిబట్టిH4926 విమర్శచేయడుH3198H3808 నీతినిబట్టిH6664 బీదలకుH1800 తీర్పుతీర్చునుH8199 భూనివాసులలోH776 దీనులైనవారికిH6035 యథార్థముగాH6664 విమర్శచేయునుH8199 తన వాగ్దండముచేతH4334 లోకమునుH776 కొట్టునుH5221 తన పెదవులH8193 ఊపిరిచేతH7307 దుష్టులనుH7563 చంపునుH4191

But with righteousness shall he judge the poor, and reprove with equity for the meek of the earth: and he shall smite the earth with the rod of his mouth, and with the breath of his lips shall he slay the wicked.
5

అతని నడుమునకుH4975 నీతియుH6664 అతని తుంట్లకుH2504 సత్యమునుH530 నడికట్టుగాH232 ఉండునుH1961.

And righteousness shall be the girdle of his loins, and faithfulness the girdle of his reins.
6

తోడేలుH2061 గొఱ్ఱపిల్లయొద్దH3532H5973 వాసముచేయునుH1481 చిఱుతపులిH5246 మేకపిల్లయొద్దH1423H5973 పండుకొనునుH7257 దూడయుH5695 కొదమసింహమునుH3715 పెంచబడినH4806 కోడెయు కూడుకొనగాH3162 బాలుడుH5288 వాటిని తోలునుH5090.

The wolf also shall dwell with the lamb, and the leopard shall lie down with the kid; and the calf and the young lion and the fatling together; and a little child shall lead them.
7

ఆవులుH6510 ఎలుగులుH1677 కూడి మేయునుH7462 వాటి పిల్లలుH3206 ఒక్క చోటనేH3162 పండుకొనునుH7257 ఎద్దుH1241 మేయునట్లు సింహముH738 గడ్డిH8401 మేయునుH398.

And the cow and the bear shall feed; their young ones shall lie down together: and the lion shall eat straw like the ox.
8

పాలుకుడుచుపిల్లH3243 నాగుపాముH6620 పుట్టయొద్దH2352H5921 ఆట్లాడునుH8173 మిడినాగుH6848 పుట్టమీదH3975H5921 పాలువిడిచిన పిల్లH1580 తన చెయ్యిH3027 చాచునుH1911

And the sucking child shall play on the hole of the asp, and the weaned child shall put his hand on the cockatrice' den.
9

నా పరిశుద్ధH6944 పర్వతమందంతటనుH2022H3605 ఏ మృగమును హానిచేయదుH7489H3808 నాశముచేయదుH7843H3808 సముద్రముH3220 జలముతోH4325 నిండియున్నట్టు లోకముH776 యెహోవానుగూర్చినH3068 జ్ఞానముతోH1844 నిండియుండునుH4390.

They shall not hurt nor destroy in all my holy mountain: for the earth shall be full of the knowledge of the LORD, as the waters cover the sea.
10

H1931 దినమునH3117 ప్రజలకుH5971 ధ్వజముగాH5251 నిలుచుచుండుH5975 యెష్షయిH3448 వేరు చిగురునొద్దH8328 జనములుH1471 విచారణ చేయునుH1875 ఆయన విశ్రమస్థలముH4496 ప్రభావముH3519 గలదగునుH1961.

And in that day there shall be a root of Jesse, which shall stand for an ensign of the people; to it shall the Gentiles seek: and his rest shall be glorious.
11

H1931 దినమునH3117 శేషించుH7605 తన ప్రజలH5971 శేషమునుH7605 అష్షూరులోనుండియుH804H4480 ఐగుప్తులోనుండియుH4714H4480 పత్రోసులోనుండియుH6624H4480 కూషులోనుండియుH3568H4480 ఏలాములోనుండియుH5867H4480 షీనారులోనుండియుH8152H4480 హమాతులోనుండియుH2574H4480 సముద్రద్వీపములలోనుండియుH3220H339H4480 విడిపించిH7604 రప్పించుటకుH7069 యెహోవాH3068 రెండవమారుH8145 తన చెయ్యి చాచునుH3027

And it shall come to pass in that day, that the Lord shall set his hand again the second time to recover the remnant of his people, which shall be left, from Assyria, and from Egypt, and from Pathros, and from Cush, and from Elam, and from Shinar, and from Hamath, and from the islands of the sea.
12

జనములనుH1471 పిలుచుటకు ఆయన యొక ధ్వజముH5251 నిలువబెట్టునుH5375 భ్రష్టులైపోయినH5080 ఇశ్రాయేలీయులనుH3478 పోగుచేయునుH622 భూమియొక్కH776 నాలుగుH702 దిగంతములనుండిH3671H4480 చెదరిపోయినH5310 యూదావారినిH3063 సమకూర్చునుH6908.

And he shall set up an ensign for the nations, and shall assemble the outcasts of Israel, and gather together the dispersed of Judah from the four corners of the earth.
13

ఎఫ్రాయిమునకున్నH669 మత్సరముH7068 పోవునుH5493 యూదాH3063 విరోధులుH6887 నిర్మూలమగుదురుH3772 ఎఫ్రాయిముH669 యూదాయందుH3063 మత్సరపడడుH7065H3808 యూదాH3063 ఎఫ్రాయిమునుH669 బాధింపడుH6887

The envy also of Ephraim shall depart, and the adversaries of Judah shall be cut off: Ephraim shall not envy Judah, and Judah shall not vex Ephraim.
14

వారు ఫిలిష్తీయులH6430 భుజముమీదH3802 ఎక్కుదురుH5774 పడమటివైపుకుH3220 పరుగెత్తిపోవుదురు ఏకీభవించిH3162 తూర్పువారినిH6924 దోచుకొందురుH962 ఎదోమునుH123 మోయాబునుH4124 ఆక్రమించుకొందురుH4916H3027 అమ్మోనీయులుH5983 వారికి లోబడుదురుH4928

But they shall fly upon the shoulders of the Philistines toward the west; they shall spoil them of the east together: they shall lay their hand upon Edom and Moab; and the children of Ammon shall obey them.
15

మరియు యెహోవాH3068 ఐగుప్తుH4714 సముద్రముయొక్కH3220 అఖాతమునుH3956 నిర్మూలము చేయునుH2763 వేడిమిగలH5868 తన ఊపిరినిH7307 ఊదును యూఫ్రటీసు నదిH5104 మీదH5921 తన చెయ్యిH3027 ఆడించునుH5130 ఏడుH7651 కాలువలుగాH5158 దాని చీలగొట్టునుH5221 పాదరక్షలు తడువకుండH5275 మనుష్యులు దాటునట్లుH1869 దాని చేయును.

And the LORD shall utterly destroy the tongue of the Egyptian sea; and with his mighty wind shall he shake his hand over the river, and shall smite it in the seven streams, and make men go over dryshod.
16

కావున ఐగుప్తుదేశమునుండిH4714H776H4480 ఇశ్రాయేలుH3478 వచ్చినH5927 దినమునH3117 వారికి దారి కలిగినట్లుH1961H834 అష్షూరునుండిH804H4480 వచ్చు ఆయన ప్రజలH5971 శేషమునకుH7605 రాజమార్గముండునుH4546H1964

And there shall be an highway for the remnant of his people, which shall be left, from Assyria; like as it was to Israel in the day that he came up out of the land of Egypt.

యెషయా అధ్యాయము 12

1

H1931 దినమునH3117 మీరీలాగందురుH559 యెహోవాH3068, నీవు నామీద కోపపడితివిH599 నీ కోపముH639 చల్లారెనుH7725 నిన్ను స్తుతించుచున్నానుH3034 నీవు నన్ను ఆదరించియున్నావుH5162.

And in that day thou shalt say, O LORD, I will praise thee: though thou wast angry with me, thine anger is turned away, and thou comfortedst me.
2

ఇదిగోH2009 నా రక్షణకుH3444 కారణభూతుడగు దేవుడుH410, నేను భయపడకH6342H3808 ఆయనను నమ్ముకొనుచున్నానుH982 యెహోవాH3050 యెహోవాయేH3068 నాకు బలముH5797 ఆయనే నా కీర్తనకాస్పదముH2176 ఆయన నాకు రక్షణాధారమాయెనుH3444H1961

Behold, God is my salvation; I will trust, and not be afraid: for the LORD JEHOVAH is my strength and my song; he also is become my salvation.
3

కావున మీరు ఆనందపడిH8342 రక్షణాధారములైనH3444 బావులలోనుండిH4599H4480 నీళ్లుH4325 చేదుకొందురుH7579H1931 దినమునH3117 మీరీలాగందురుH559

Therefore with joy shall ye draw water out of the wells of salvation.
4

యెహోవానుH3068 స్తుతించుడిH3034 ఆయన నామమునుH8034 ప్రకటించుడిH7121 జనములలోH5971 ఆయన క్రియలనుH5949 ప్రచురము చేయుడిH3045 ఆయన నామముH8034 ఘనమైనదనిH7682 జ్ఞాపకమునకు తెచ్చుకొనుడిH2142.

And in that day shall ye say, Praise the LORD, call upon his name, declare his doings among the people, make mention that his name is exalted.
5

యెహోవానుగూర్చిH3068 కీర్తన పాడుడిH2167 ఆయన తన మహాత్మ్యమునుH1348 వెల్లడిపరచెనుH6213 భూమియందంతటనుH776H3605 ఇదిH2063 తెలియబడునుH3045.

Sing unto the LORD; for he hath done excellent things: this is known in all the earth.
6

సీయోనుH6726 నివాసీH3427, ఉత్సాహధ్వనిH7442 బిగ్గరగా చేయుముH6670 నీ మధ్యనున్నH7130 ఇశ్రాయేలుయొక్కH3478 పరిశుద్ధH6918 దేవుడు ఘనుడై యున్నాడుH1419.

Cry out and shout, thou inhabitant of Zion: for great is the Holy One of Israel in the midst of thee.

యెషయా అధ్యాయము 13

1

ఆమోజుH531 కుమారుడైనH1121 యెషయాకుH3470 బబులోనుగూర్చిH894 ప్రత్యక్షమైనH2372 దేవోక్తి

The burden of Babylon, which Isaiah the son of Amoz did see.
2

జనులుH5971 ప్రధానులH5081 ద్వారములలోH6607 ప్రవేశించుటకుH935 చెట్లులేని కొండమీదH2022H5921 ధ్వజముH5251 నిలువబెట్టుడి ఎలుగెత్తిH5375 వారిని పిలువుడిH7311H6963 సంజ్ఞ చేయుడిH3027H5130.

Lift ye up a banner upon the high mountain, exalt the voice unto them, shake the hand, that they may go into the gates of the nobles.
3

నాకు ప్రతిష్ఠితులైనవారికిH6942 నేనుH589 ఆజ్ఞ ఇచ్చియున్నానుH6680 నా కోపముH639 తీర్చుకొనవలెనని నా పరాక్రమశాలురనుH1368 పిలిపించియున్నానుH7121 నా ప్రభావమునుబట్టిH1346 హర్షించువారినిH5947 పిలిపించియున్నానుH7121.

I have commanded my sanctified ones, I have also called my mighty ones for mine anger, even them that rejoice in my highness.
4

బహుజనులH7227H5971 ఘోషవలెH6963 కొండలలోనిH2022 జనసమూహమువలనH1995 కలుగు శబ్దముH6963 వినుడి కూడుకొనుH622 రాజ్యములH4467 జనములుH1471 చేయు అల్లరిH7588 శబ్దముH6963 వినుడి సైన్యముల కధిపతియగుH6635 యెహోవాH3068 యుద్ధమునకైH4421 తన సేననుH6635 వ్యూహక్రమముగాH6485 ఏర్పరచుచున్నాడు

The noise of a multitude in the mountains, like as of a great people; a tumultuous noise of the kingdoms of nations gathered together: the LORD of hosts mustereth the host of the battle.
5

సర్వలోకమునుH3605H776 పాడుచేయుటకైH2254 ఆయన దూరదేశమునుండిH4801H776H4480 ఆకాశH8064 దిగంతములనుండిH7097H4480 యెహోవాయునుH3068 ఆయన క్రోధముH2195 తీర్చు ఆయుధములునుH2254 వచ్చుచున్నారుH935.

They come from a far country, from the end of heaven, even the LORD, and the weapons of his indignation, to destroy the whole land.
6

యెహోవాH3068 దినముH3117 వచ్చుచున్నదిH935 ఘోషించుడిH3213 అది ప్రళయమువలెH7701 సర్వశక్తుడగుH7706 దేవుని యొద్దనుండిH4480 వచ్చునుH935.

Howl ye; for the day of the LORD is at hand; it shall come as a destruction from the Almighty.
7

అందుచేతH3651H5921 బాహువులన్నియుH3027H3605 దుర్బలములగునుH7503 ప్రతివానిH3605H582 గుండెH3824 కరగిపోవునుH4549

Therefore shall all hands be faint, and every man's heart shall melt:
8

జనులుH5971 విభ్రాంతినొందుదురుH926 వేదనలుH6735 దుఃఖములుH2256 వారికి కలుగును ప్రసవవేదన పడుదానివలెH3205 వారు వేదనపడెదరుH2342 ఒకరినొకరుH376H413H7453 తేరి చూతురుH8539 వారి ముఖములుH6440 జ్వాలలవలెH3851 ఎఱ్ఱబారును.

And they shall be afraid: pangs and sorrows shall take hold of them; they shall be in pain as a woman that travaileth: they shall be amazed one at another; their faces shall be as flames.
9

యెహోవాH3068 దినముH3117 వచ్చుచున్నదిH935. దేశమునుH776 పాడుచేయుటకునుH8047 పాపులనుH2400 బొత్తిగా దానిలోనుండకుండH4480 నశింపజేయుటకునుH8045 క్రూరమైనH394 ఉగ్రతతోనుH5678 ప్రచండమైనH2710 కోపముతోనుH639 అది వచ్చునుH935.

Behold, the day of the LORD cometh, cruel both with wrath and fierce anger, to lay the land desolate: and he shall destroy the sinners thereof out of it.
10

ఆకాశH8064 నక్షత్రములునుH3556 నక్షత్రరాసులునుH3685 తమ వెలుగుH216 ప్రకాశింపనియ్యవుH1984H3808 ఉదయకాలమున సూర్యునిH8121 చీకటిH2821 కమ్మునుH3318 చంద్రుడుH3394 ప్రకాశింపడుH5050H3808.

For the stars of heaven and the constellations thereof shall not give their light: the sun shall be darkened in his going forth, and the moon shall not cause her light to shine.
11

లోకులH8398 చెడుతనమునుబట్టియుH7451H5921 దుష్టులH7563 దోషమునుబట్టియుH5771 నేను వారిని శిక్షింపబోవుచున్నానుH6485 అహంకారులH2086 అతిశయమునుH1347 మాన్పించెదనుH7673 బలాత్కారులH6184 గర్వమునుH1346 అణచివేసెదనుH8213.

And I will punish the world for their evil, and the wicked for their iniquity; and I will cause the arrogancy of the proud to cease, and will lay low the haughtiness of the terrible.
12

బంగారుకంటెH6337H4480 మనుష్యులునుH120 ఓఫీరుH211 దేశపు సువర్ణముకంటెH3800H4480 నరులునుH120 అరుదుగాH3365 ఉండజేసెదనుH582.

I will make a man more precious than fine gold; even a man than the golden wedge of Ophir.
13

సైన్యములకధిపతియగుH3651H5921 యెహోవాH3068 ఉగ్రతకునుH5678 ఆయన కోపాగ్నిH639H2740 దినమునకునుH3117 ఆకాశముH8064 వణకునట్లునుH7264 భూమిH776 తన స్థానముH4725 తప్పునట్లునుH7493 నేను చేసెదను.

Therefore I will shake the heavens, and the earth shall remove out of her place, in the wrath of the LORD of hosts, and in the day of his fierce anger.
14

అప్పుడు తరుమబడుచున్నH5080 జింకవలెనుH6643 పోగుచేయనిH6908H369 గొఱ్ఱలవలెనుH6629 జనులుH5971 తమ తమ స్వజనులతట్టుH5971H413 తిరుగుదురుH6437 తమ తమ స్వదేశములకుH776H413 పారిపోవుదురుH5127.

And it shall be as the chased roe, and as a sheep that no man taketh up: they shall every man turn to his own people, and flee every one into his own land.
15

పట్టబడిన ప్రతివాడునుH3605 కత్తివాతH2719 కూలునుH5307 తరిమి పట్టబడినH1856 ప్రతివాడునుH3605 కత్తివాతH2719 కూలునుH5307

Every one that is found shall be thrust through; and every one that is joined unto them shall fall by the sword.
16

వారు చూచుచుండగాH5869 వారి పసిపిల్లలుH5768 నలుగగొట్టబడుదురుH7376 వారి యిండ్లుH1004 దోచుకొనబడునుH8155 వారి భార్యలుH802 చెరుపబడుదురుH7693.

Their children also shall be dashed to pieces before their eyes; their houses shall be spoiled, and their wives ravished.
17

వారిమీదH5921 పడుటకు నేను మాదీయులనుH4074 రేపెదనుH5782 వీరు వెండినిH3701 లక్ష్యముH2803 చేయరుH3808 సువర్ణముకూడH2091 వారికి రమ్యమైనదిH2654 కాదుH3808

Behold, I will stir up the Medes against them, which shall not regard silver; and as for gold, they shall not delight in it.
18

వారి విండ్లుH7198 ¸యవనస్థులనుH5288 నలుగగొట్టునుH7376 గర్భఫలమందుH990H6529 వారు జాలిపడరుH7355H3808 పిల్లలనుH1121 చూచిH5869 కరుణింపరుH2347H3808.

Their bows also shall dash the young men to pieces; and they shall have no pity on the fruit of the womb; their eye shall not spare children.
19

అప్పుడు రాజ్యములకుH4467 భూషణమునుH6643 కల్దీయులకుH3778 అతిశయాస్పదమునుH8597 మాహాత్మ్యమునగుH1347 బబులోనుH894 దేవుడుH430 పాడుచేసినH4114 సొదొమH5467 గొమొఱ్ఱాలవలెనగునుH6017H1961.

And Babylon, the glory of kingdoms, the beauty of the Chaldees' excellency, shall be as when God overthrew Sodom and Gomorrah.
20

అది మరెన్నడునుH5331 నివాసస్థలముగాH3427 నుండదుH3808 తరతరములకుH1755H5704H1755 దానిలో ఎవడును కాపురముండడుH7931H3808 అరబీయులలోH6163 ఒకడైనను అక్కడH8033 తన గుడారముH167 వేయడుH3808 గొఱ్ఱలకాపరులుH7462 తమ మందలను అక్కడH8033 పరుండనియ్యరుH7257H3808

It shall never be inhabited, neither shall it be dwelt in from generation to generation: neither shall the Arabian pitch tent there; neither shall the shepherds make their fold there.
21

నక్కలుH6728 అక్కడH8033 పండుకొనునుH7257 గురుపోతులుH255 వారి యిండ్లలోH1004 ఉండును నిప్పుకోళ్లుH8577 అక్కడH8033 నివసించునుH7931 కొండమేకలుH8163 అక్కడH8033 గంతులు వేయునుH7540

But wild beasts of the desert shall lie there; and their houses shall be full of doleful creatures; and owls shall dwell there, and satyrs shall dance there.
22

వారి నగరులలో నక్కలునుH338 వారి సుఖవిలాసH6027H1964 మందిరములలోH490 అడవికుక్కలునుH8577 మొరలిడునుH6030 ఆ దేశమునకు కాలముH6256 సమీపించియున్నదిH7138 దాని దినములుH3117 సంకుచితములుH4900H3808.

And the wild beasts of the islands shall cry in their desolate houses, and dragons in their pleasant palaces: and her time is near to come, and her days shall not be prolonged.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 1

1

G5599 థెయొఫిలాG2321, యేసుG2424 తాను ఏర్పరచుకొనినG1586 అపొస్తలులకుG652 పరిశుద్ధాG40త్మG4151ద్వారాG1223, ఆజ్ఞాపించినG1781

The former treatise have I made, O Theophilus, of all that Jesus began both to do and teach,
2

తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడినG353 దినముG2250వరకుG891 ఆయన చేయుటకునుG4160 బోధించుటకునుG1321 ఆరంభించినG756 వాటినన్నిటినిG3956గూర్చిG4012 నా మొదటి గ్రంథమును రచించితిని.

Until the day in which he was taken up, after that he through the Holy Ghost had given commandments unto the apostles whom he had chosen:
3

ఆయనG846 శ్రమపడినG3958 తరువాత నలువదిG5062 దినములG2250వరకు వారికG846గపడుచుG3700, దేవునిG2316 రాజ్యG932విషయములనుG3588గూర్చి బోధించుచుG3004, అనేకG4183 ప్రమాణములనుG5039 చూపిG3936 వారికిG3739 తన్నుతానుG148 సజీవునిగాG2198 కనుపరచుకొనెనుG3700.

To whom also he shewed himself alive after his passion by many infallible proofs, being seen of them forty days, and speaking of the things pertaining to the kingdom of God:
4

ఆయన వారిని కలిసికొనిG4871 యీలాగు ఆజ్ఞాపించెను–G3853మీరు యెరూషలేముG2414నుండిG575 వెళ్లG5563G3361, నావలనG3450 వినినG191 తండ్రియొక్కG3962 వాగ్దానముG1860కొరకుG4037 కనిపెట్టుడి;

And, being assembled together with them, commanded them that they should not depart from Jerusalem, but wait for the promise of the Father, which, saith he, ye have heard of me.
5

యోహానుG2491 నీళ్లతోG5204 బాప్తిస్మము ఇచ్చెనుG907 గానిG1161 కొద్ది దినములలోగాG2250 మీరుG5210 పరిశుద్ధాG40త్మG4151లోG1722 బాప్తిస్మము పొందెదరనెనుG907.

For John truly baptized with water; but ye shall be baptized with the Holy Ghost not many days hence.
6

కాబట్టిG3767 వారుG3588 కూడివచ్చినప్పుడు–G4905ప్రభువాG2962, యీG5129 కాలG5550మందుG1722 ఇశ్రాయేలునకుG2474 రాజ్యమునుG932 మరలG600 అను గ్రహించెదవా? అని ఆయననుG846 అడుగగాG1905 ఆయన

When they therefore were come together, they asked of him, saying, Lord, wilt thou at this time restore again the kingdom to Israel?
7

–కాలములనుG2540 సమయములనుG5550 తండ్రిG3962 తనG2398 స్వాధీనG1849మందుంG1722చుకొనియున్నాడుG5087; వాటిని తెలిసికొనుటG1097 మీG5216 పనిG2076కాదుG3756.

And he said unto them, It is not for you to know the times or the seasons, which the Father hath put in his own power.
8

అయినను పరిశుద్ధాG40త్మG4151 మీG5209 మీదికిG1909 వచ్చునప్పుడుG1904 మీరు శక్తిG1411నొందెదరుG2983 గనుక మీరు యెరూషలేముG2419లోనుG1722, యూదయG2449 సమరయG4540 దేశముల యందంG1722తటనుG3956 భూG1093దిగంతములG2078 వరకునుG213 నాకుG3427 సాక్షులైG3144య౦దురనిG2071 వారితొ చెప్పెను.

But ye shall receive power, after that the Holy Ghost is come upon you: and ye shall be witnesses unto me both in Jerusalem, and in all Judaea, and in Samaria, and unto the uttermost part of the earth.
9

ఈ మాటలుG5023 చెప్పిG2036, వారుG846 చూచుచుండగాG991 ఆయన ఆరోహణమాయెనుG1869, అప్పుడుG2532 వారిG846 కన్నులకుG3788 కనబడకుండG575 ఒక మేఘముG3507 ఆయననుG846 కొనిపోయెనుG5274.

And when he had spoken these things, while they beheld, he was taken up; and a cloud received him out of their sight.
10

ఆయనG846 వెళ్లుచుండగాG4198, వారుG816 ఆకాశముG3772వైపుG1519 తేరి చూచుచుండిరిG2258. ఇదిగోG2400 తెల్లనిG3022 వస్త్రములుG2066 ధరించుకొనినG1722 యిద్దరుG1417 మనుష్యులుG435 వారియొద్దG846 నిలిచిG3936

And while they looked stedfastly toward heaven as he went up, behold, two men stood by them in white apparel;
11

–గలిలయG1057 మనుష్యులారాG435, మీరెందుకుG5101 నిలిచిG2476 ఆకాశముG3772వైపుG1519 చూచుచున్నారుG1689? మీయొద్దG5216నుండిG575 పరలోకముG3772నకుG1519 చేర్చుకొనబడినG353 యీG3778 యేసేG2424,ఏG3739 రీతిగాG5158 పరలోకముG3772నకుG1519 వెళ్లుటG4198 మీరు చూచితిరోGఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.

Which also said, Ye men of Galilee, why stand ye gazing up into heaven? this same Jesus, which is taken up from you into heaven, shall so come in like manner as ye have seen him go into heaven.
12

అప్పుడుG5119 వారు ఒలీవలG1638 వనమనబడినG2564 కొండG3735నుండిG575 యెరూషలేముG2419నకుG1519 తిరిగి వెళ్లిరిG5290. ఆ కొండG3603 యెరూషలేమునకుG2419 విశ్రాంతిదినమునG4521 నడవదగినంతG3598 సమీపమున ఉన్నది,

Then returned they unto Jerusalem from the mount called Olivet, which is from Jerusalem a sabbath day's journey.
13

వారు పట్టణములోG1525 ప్రవేశించిG3753 తాముG5037 బసG2258 చేయుచుండినG3757 మేడగదిG5253లోనికిG159 ఎక్కిపోయిరిG305. వారెవరనగా పేతురుG4074, యోహానుG2491, యాకోబుG2385, అంద్రెయG406, ఫిలిప్పుG5376, తోమాG2381, బర్తొలొమయిG918, మత్తయిG3156, అల్ఫయిG256 కుమారుడగు యాకోబుG2385, జెలోతేG2208 అనబడిన సీమోనుG4613, యాకోబుG2385 కుమారుడగు యూదాG2455 అను వారు.

And when they were come in, they went up into an upper room, where abode both Peter, and James, and John, and Andrew, Philip, and Thomas, Bartholomew, and Matthew, James the son of Alphaeus, and Simon Zelotes, and Judas the brother of James.
14

వీరంG3778దరునుG3956, వీరితోకూడG4862 కొందరు స్త్రీలునుG1135, యేసుG2424 తల్లియైనG3384 మరియయుG3137 ఆయనG846 సహోదరులునుG80 ఏకమనస్సుతోG3661 ఎడతెగకG2258 ప్రార్థన చేయుచుండిరిG.

These all continued with one accord in prayer and supplication, with the women, and Mary the mother of Jesus, and with his brethren.
15

G5025 కాలG2250మందుG1722 ఇంచుమించుG5613 నూటG1540 ఇరువదిమందిG1501 సహోదరులుG80 కూడిG1909యుండగాG2258 పేతురుG4074 వారిG3101 మధ్యG3319 నిలిచిG450 ఇట్లనెనుG2036

And in those days Peter stood up in the midst of the disciples, and said, (the number of names together were about an hundred and twenty,)
16

–సహోదరులారాG80, యేసునుG2424 పట్టుకొనినవారికిG4815 త్రోవ చూపినG3595 యూదానుG2455గూర్చిG4012 పరిశుద్ధాG40త్మG4151 దావీదుG1138ద్వారాG1223 పూర్వము పలికినG4277 లేఖనముG1124 నెరవేరG4137వలసియుండెనుG1163.

Men and brethren, this scripture must needs have been fulfilled, which the Holy Ghost by the mouth of David spake before concerning Judas, which was guide to them that took Jesus.
17

అతడుG2258 మనG2254లోG4862 ఒకడుగా ఎంచబడినవాడైG2674 యీG5026 పరిచర్యలోG1248 పాలుG2819పొందెనుG2975.

For he was numbered with us, and had obtained part of this ministry.
18

ఈ యూదాG3778 ద్రోహమువలనG93 సంపాదించిన రూకలG3408 నిచ్చిG1537 యొక పొలముG5564 కొనెనుG2932. అతడు తలక్రిందుగాG4248పడిG1096 నడిమికిG3319 బద్దలైనందునG2997 అతనిG846 పేగుG4698లన్నియుG3956 బయటికి వచ్చెనుG1632.

Now this man purchased a field with the reward of iniquity; and falling headlong, he burst asunder in the midst, and all his bowels gushed out.
19

ఈ సంగతిG1096 యెరూషలేములోG2419 కాపురమున్నG2730 వారికందరికిG3956 తెలియవచ్చెనుG1110 గనుక వారిG846 భాషలోG1258 ఆ పొలముG5564 అకెల్దమG184 అనబడియున్నదిG2564; దానికి రక్తG129భూమిG5564 అని అర్థముG5123. ఇందుకు ప్రమాణముగా

And it was known unto all the dwellers at Jerusalem; insomuch as that field is called in their proper tongue, Aceldama, that is to say, The field of blood.
20

–అతనిG846 యిల్లుG1886 పాడైG2048పోవునుగాకG1096 దానిG846లోG1722 ఎవడునుG2077 కాపురG2730ముండక పోవునుగాకG3361 అతనిG846 యుద్యోగముG1984 వేరొకడుG2087 తీసికొనునుగాకG2983 అని కీర్తనలG5568 గ్రంథముG976లోG1722 వ్రాయబడియున్నదిG1125.

For it is written in the book of Psalms, Let his habitation be desolate, and let no man dwell therein: and his bishoprick let another take.
21

కాబట్టిG3767 యోహానుG2491 బాప్తిస్మమిచ్చిG908నదిG575 మొదలుకొనిG756 ప్రభువైనG2962 యేసుG2424 మనG2257యొద్దనుండిG575 పరమునకు చేర్చుకొనబడినG353 దినముG2250 వరకుG2193,

Wherefore of these men which have companied with us all the time that the Lord Jesus went in and out among us,
22

ఆయన మనG2248 మధ్యG1909 సంచరించుచుండినG1525 కాలG5550మంతయుG3956 మనతోG2254 కలిసియున్నG4905 వీరిలో ఒకడుG1520, మనG2254తోG4862 కూడ ఆయనG846 పునరుత్థానమునుగూర్చిG386 సాక్షియై యుండుటG3144 ఆవశ్యకమనిG1096 చెప్పెను.

Beginning from the baptism of John, unto that same day that he was taken up from us, must one be ordained to be a witness with us of his resurrection.
23

అప్పుడుG2532 వారు యూస్తుG2459 అను మారుపేరుగలG1941 బర్సబ్బాG923 అనబడినG2564 యోసేపుG2501, మత్తీయG3159 అను ఇద్దరినిG1417 నిలువబెట్టిG2476

And they appointed two, Joseph called Barsabas, who was surnamed Justus, and Matthias.
24

ఇట్లని ప్రార్థనచేసిరి–G4336అందరిG3956 హృదయములనుG2589 ఎరిగియున్న ప్రభువాG2962,

And they prayed, and said, Thou, Lord, which knowest the hearts of all men, shew whether of these two thou hast chosen,
25

తనG2398 చోటికిG5117 పోవుటకుG4198 యూదాG2455 తప్పిపోయిG3845 పోగొట్టుకొనిన యీG5026 పరిచర్యలోనుG1248 అపొస్తలత్వములోనుG651 పాలుG2819పొందుటకుG2983 వీG5130రిద్దరిG1417లోG1537 నీవు ఏర్పరచుకొనినవానినిG1586 కనబరచుమనిరిG322.

That he may take part of this ministry and apostleship, from which Judas by transgression fell, that he might go to his own place.
26

అంతట వారు వీరినిగూర్చిG846 చీట్లుG2819వేయగాG1325 మత్తీయG3159పేరటG1909 చీటిG2819 వచ్చెనుG4098 గనుకG2532 అతడు పదునొకండుమందిG1733 అపొస్తలులG652తోG3326 కూడ లెక్కింపబడెనుG4785.

And they gave forth their lots; and the lot fell upon Matthias; and he was numbered with the eleven apostles.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.