Day 247
Day 248 : సామెతలు 10-11 & యోహాను 4
Day 249

సామెతలు అధ్యాయము 10

1

జ్ఞానముగలH2450 కుమారుడుH1121 తండ్రినిH1 సంతోషపరచునుH8055 బుద్ధిలేనిH3684 కుమారుడుH1121 తన తల్లికిH517 దుఃఖము పుట్టించునుH8424.

The proverbs of Solomon. A wise son maketh a glad father: but a foolish son is the heaviness of his mother.
2

భక్తిహీనులH7562 ధనముH214 వారికి లాభకరముH3276 కాదుH3808 నీతిH6666 మరణముH4194నుండిH4480 రక్షించునుH5337.

Treasures of wickedness profit nothing: but righteousness delivereth from death.
3

యెహోవాH3068 నీతిమంతునిH6662 ఆకలిH7456గొననియ్యడుH3808 భక్తిహీనునిH7563 ఆశనుH1942 భంగముచేయునుH1920.

The LORD will not suffer the soul of the righteous to famish: but he casteth away the substance of the wicked.
4

బద్ధకముగాH7423 పనిచేయువాడుH6213 దరిద్రుడగునుH7326 శ్రద్ధగలవాడుH2742 ఐశ్వర్యవంతుడగునుH6238.

He becometh poor that dealeth with a slack hand: but the hand of the diligent maketh rich.
5

వేసవికాలమునH7019 కూర్చువాడుH103 బుద్ధిగలH7919 కుమారుడుH1121 కోతకాలమందుH7105 నిద్రించువాడుH7290 సిగ్గుపరచుH954 కుమారుడుH1121.

He that gathereth in summer is a wise son: but he that sleepeth in harvest is a son that causeth shame.
6

నీతిమంతునిH6662 తలమీదికిH7218 ఆశీర్వాదములుH1293 వచ్చును బలాత్కారముH2555 భక్తిహీనునిH7563 నోరుH6310 మూసివేయునుH3680.

Blessings are upon the head of the just: but violence covereth the mouth of the wicked.
7

నీతిమంతునిH6662 జ్ఞాపకముచేసికొనుటH2143 ఆశీర్వాదకరమగునుH1293 భక్తిహీనులH7563 పేరుH8034 అసహ్యత పుట్టించునుH7537

The memory of the just is blessed: but the name of the wicked shall rot.
8

జ్ఞానH2450చిత్తుడుH3820 ఉపదేశముH4687 నంగీకరించునుH3947 పనికిమాలినH8193 వదరుబోతుH191 నశించునుH3832.

The wise in heart will receive commandments: but a prating fool shall fall.
9

యథార్థముగాH8537 ప్రవర్తించువాడుH1980 నిర్భయముగాH983 ప్రవర్తించునుH1980. కుటిలవర్తనుడుH6140 బయలుపడునుH3045.

He that walketh uprightly walketh surely: but he that perverteth his ways shall be known.
10

కనుH5869సైగచేయువాడుH7169 వ్యధH6094 పుట్టించునుH5414 పనికిమాలినH8193 వదరుబోతుH191 నశించునుH3832.

He that winketh with the eye causeth sorrow: but a prating fool shall fall.
11

నీతిమంతునిH6662 నోరుH6310 జీవపుH2416 ఊటH4726 భక్తిహీనులH7563 నోరుH6310 బలాత్కారముH2555 మరుగుపరచునుH3680.

The mouth of a righteous man is a well of life: but violence covereth the mouth of the wicked.
12

పగH8135 కలహమునుH4090 రేపునుH5782 ప్రేమH160 దోషముH6588లన్నిటినిH3605 కప్పునుH3680.

Hatred stirreth up strifes: but love covereth all sins.
13

వివేకునిH995 పెదవులయందుH8193 జ్ఞానముH2451 కనబడునుH4672 బుద్ధిH3820హీనునిH2638 వీపునకుH1460 బెత్తమేH7626 తగును.

In the lips of him that hath understanding wisdom is found: but a rod is for the back of him that is void of understanding.
14

జ్ఞానులుH2450 జ్ఞానముH1847 సమకూర్చుకొందురుH6845 మూఢులH191 నోరుH6310 అప్పుడేH7138 నాశనముచేయునుH4288.

Wise men lay up knowledge: but the mouth of the foolish is near destruction.
15

ధనవంతునిH6223 ఆస్తిH1952 వానికి ఆశ్రయH5797పట్టణముH7151 దరిద్రునిH1800 పేదరికముH4288 వానికి నాశనకరముH7389.

The rich man's wealth is his strong city: the destruction of the poor is their poverty.
16

నీతిమంతునిH6662 కష్టార్జితముH6468 జీవదాయకముH2416 భక్తిహీనునికిH7563 కలుగు వచ్చుబడిH8393 పాపముH2403 పుట్టించును.

The labour of the righteous tendeth to life: the fruit of the wicked to sin.
17

ఉపదేశముH4148 నంగీకరించువాడుH8104 జీవH2416మార్గములోH734 ఉన్నాడు గద్దింపునకుHH8433 లోబడనివాడుH5800 త్రోవ తప్పునుH8582.

He is in the way of life that keepeth instruction: but he that refuseth reproof erreth.
18

అంతరంగమున పగH8135 ఉంచుకొనువాడుH3680 అబద్ధికుడుH8267 కొండెముH1681 ప్రచురము చేయువాడుH3318 బుద్ధిహీనుడుH3684.

He that hideth hatred with lying lips, and he that uttereth a slander, is a fool.
19

విస్తారమైనH7230 మాటలలోH1697 దోషH6588ముండకH2308 మానదుH3808 తన పెదవులనుH8193 మూసికొనువాడుH2820 బుద్ధిమంతుడుH7919.

In the multitude of words there wanteth not sin: but he that refraineth his lips is wise.
20

నీతిమంతునిH6662 నాలుకH3956 ప్రశస్తమైనH977 వెండివంటిదిH3701 భక్తిహీనులH7563 ఆలోచనH3820 పనికిమాలినదిH4592.

The tongue of the just is as choice silver: the heart of the wicked is little worth.
21

నీతిమంతునిH6662 పెదవులుH8193 అనేకులకుH7227 ఉపదేశించునుH7462 బుద్ధిH3820 లేకపోవుటచేతH2638 మూఢులుH191 చనిపోవుదురుH4191.

The lips of the righteous feed many: but fools die for want of wisdom.
22

యెహోవాH3068 ఆశీర్వాదముH1293 ఐశ్వర్యమిచ్చునుH6238 నరుల కష్టముH6089చేతH5973 ఆ యాశీర్వాదము ఎక్కువH3254 కాదుH3808.

The blessing of the LORD, it maketh rich, and he addeth no sorrow with it.
23

చెడుపనులుH2154 చేయుటH6213 బుద్ధిహీనునికిH3684 ఆటగానున్నదిH7814 వివేకికిH8394 జ్ఞానపరిశ్రమH2451 చేయుట అట్టిదే.

It is as sport to a fool to do mischief: but a man of understanding hath wisdom.
24

భక్తిహీనుడుH7563 దేనికి భయపడునోH4034 అదేH1931 వానిమీదికి వచ్చునుH935 నీతిమంతులుH6662 ఆశించునదిH8378 వారికి దొరుకునుH5414.

The fear of the wicked, it shall come upon him: but the desire of the righteous shall be granted.
25

సుడిగాలిH5492 వీచగాH5674 భక్తిహీనుడుH7563 లేకపోవునుH369. నీతిమంతుడుH6662 నిత్యముH5769 నిలుచు కట్టడమువలెH3247 ఉన్నాడు.

As the whirlwind passeth, so is the wicked no more: but the righteous is an everlasting foundation.
26

సోమరిH6102 తనను పని పెట్టువారికిH7971 పండ్లకుH8127 పులుసువంటివాడుH2558 కండ్లకుH5869 పొగవంటివాడుH6227.

As vinegar to the teeth, and as smoke to the eyes, so is the sluggard to them that send him.
27

యెహోవాయందుH3068 భయభక్తులుH3374 కలిగియుండుట దీర్ఘాH3254యువునకుH3117 కారణము భక్తిహీనులH7563 ఆయుస్సుH8141 తక్కువైపోవునుH7114.

The fear of the LORD prolongeth days: but the years of the wicked shall be shortened.
28

నీతిమంతులH6662 ఆశH8431 సంతోషముH8057 పుట్టించును. భక్తిహీనులH7563 ఆశH8615 భంగమైపోవునుH6.

The hope of the righteous shall be gladness: but the expectation of the wicked shall perish.
29

యథార్థవంతునికిH8537 యెహోవాH3068 యేర్పాటుH1870 ఆశ్రయదుర్గముH4581 పాపముH205చేయువారికిH6466 అది నాశనకరముH4288.

The way of the LORD is strength to the upright: but destruction shall be to the workers of iniquity.
30

నీతిమంతుడుH6662 ఎన్నడునుH5769 కదలింపబడడుH4131 భక్తిహీనులుH7563 దేశములోH776 నివసింపH7931రుH3808.

The righteous shall never be removed: but the wicked shall not inhabit the earth.
31

నీతిమంతునిH6662 నోరుH6310 జ్ఞానోపదేశమునుH2451 పలుకునుH5107 మూర్ఖపుH8419 మాటలు పలుకు నాలుకH3956 పెరికివేయబడునుH3772.

The mouth of the just bringeth forth wisdom: but the froward tongue shall be cut out.
32

నీతిమంతునిH6662 పెదవులుH8193 ఉపయుక్తములైనH7522 సంగతులు పలుకునుH3045 భక్తిహీనులH7563 నోటH6310 మూర్ఖపు మాటలుH8419 వచ్చును.

The lips of the righteous know what is acceptable: but the mouth of the wicked speaketh frowardness.

సామెతలు అధ్యాయము 11

1

దొంగH4820త్రాసుH3976 యెహోవాకుH3068 హేయముH8441 సరియైనH8003 గుండుH68 ఆయనకిష్టముH7522.

A false balance is abomination to the LORD: but a just weight is his delight.
2

అహంకారముH2087 వెంబడిH935 అవమానముH7036 వచ్చునుH935 వినయముగలవారిH6800యొద్దH854 జ్ఞానమున్నదిH2451.

When pride cometh, then cometh shame: but with the lowly is wisdom.
3

యథార్థవంతులH3477 యథార్థతH8538 వారికి త్రోవ చూపించునుH5148 ద్రోహులH898 మూర్ఖస్వభావముH5558 వారిని పాడుచేయునుH7703.

The integrity of the upright shall guide them: but the perverseness of transgressors shall destroy them.
4

ఉగ్రతH5678దినమందుH3117 ఆస్తిH1952 అక్కరకుH3276 రాదుH3808 నీతిH6666 మరణముH4194నుండిH4480 రక్షించునుH5337.

Riches profit not in the day of wrath: but righteousness delivereth from death.
5

యథార్థవంతులH8549 నీతిH6666 వారి మార్గమునుH1870 సరాళముచేయునుH3474 భక్తిహీనుడుH7563 తన భక్తిహీనతచేతనేH7564 పడిపోవునుH5307.

The righteousness of the perfect shall direct his way: but the wicked shall fall by his own wickedness.
6

యథార్థవంతులH3477 నీతిH6666 వారిని విమోచించునుH5337 విశ్వాసఘాతకులుH898 తమ దురాశవలననేH1942 పట్టబడుదురుH3920.

The righteousness of the upright shall deliver them: but transgressors shall be taken in their own naughtiness.
7

భక్తిహీనుడుH7563 చనిపోగాH4194 వాని ఆశH8615 నిర్మూలమగునుH6 బలాఢ్యులైనవారిH205 ఆశH8431 భంగమైపోవునుH6.

When a wicked man dieth, his expectation shall perish: and the hope of unjust men perisheth.
8

నీతిమంతుడుH6662 బాధH6869నుండిH4480 తప్పింపబడునుH2502 భక్తిహీనుడుH7563 బాధH8478పాలగునుH935

The righteous is delivered out of trouble, and the wicked cometh in his stead.
9

భక్తిహీనుడుH2611 తన నోటిH6310 మాటచేత తన పొరుగువారికిH7453 నాశనముH7843 తెప్పించును తెలివిచేతH1847 నీతిమంతులుH6662 తప్పించుకొందురుH2502.

An hypocrite with his mouth destroyeth his neighbour: but through knowledge shall the just be delivered.
10

నీతిమంతులుH6662 వర్థిల్లుటH2898 పట్టణమునకుH7151 సంతోషకరముH5970 భక్తిహీనులుH7563 నశించునప్పుడుH6 ఉత్సాహధ్వనిH7440 పుట్టును.

When it goeth well with the righteous, the city rejoiceth: and when the wicked perish, there is shouting.
11

యథార్థవంతులH3477 దీవెనవలనH1293 పట్టణమునకుH7176 కీర్తిH7311 కలుగును భక్తిహీనులH7563 మాటలుH6310 దానిని బోర్లద్రోయునుH2040.

By the blessing of the upright the city is exalted: but it is overthrown by the mouth of the wicked.
12

తన పొరుగువానినిH7453 తృణీకరించువాడుH936 బుద్ధిH3820లేనివాడుH2638. వివేకియైనవాడుH8394 మౌనముగానుండునుH2790.

He that is void of wisdom despiseth his neighbour: but a man of understanding holdeth his peace.
13

కొండెగాడైH7400 తిరుగులాడువాడుH1980 పరుల గుట్టుH5475 బయటపెట్టునుH1540 నమ్మకమైనH539 స్వభావముగలవాడుH7307 సంగతిH1697 దాచునుH3680.

A talebearer revealeth secrets: but he that is of a faithful spirit concealeth the matter.
14

నాయకులుH8458 లేనిH369 జనులుH5971 చెడిపోవుదురుH5307 ఆలోచనకర్తలుH3289 అనేకులుండుటH7230 రక్షణకరముH8668.

Where no counsel is, the people fall: but in the multitude of counsellors there is safety.
15

ఎదుటివానికొరకుH2114 పూటబడినవాడుH6148 చెడిపోవునుH7489. పూటబడH8628 నొప్పనివాడుH8130 నిర్భయముగానుండునుH982.

He that is surety for a stranger shall smart for it: and he that hateth suretiship is sure.
16

నెనరుగలH2580 స్త్రీH802 ఘనతH3519నొందునుH8551. బలిష్ఠులుH6184 ఐశ్వర్యముH6239 చేపట్టుదురుH8551.

A gracious woman retaineth honour: and strong men retain riches.
17

దయగలH2617వాడుH376 తనకేH5315 మేలు చేసికొనునుH1580 క్రూరుడుH394 తన శరీరమునకుH7607 బాధ తెచ్చుకొనునుH5916

The merciful man doeth good to his own soul: but he that is cruel troubleth his own flesh.
18

భక్తిహీనునిH7563 సంపాదనH6468 వానిని మోసముH8267 చేయునుH6213 నీతినిH6666 విత్తువాడుH2232 శాశ్వతమైనH571 బహుమానమునొందునుH7938.

The wicked worketh a deceitful work: but to him that soweth righteousness shall be a sure reward.
19

యథార్థమైన నీతిH6666 జీవదాయకముH2416 దుష్టక్రియలుH7451 విడువక చేయువాడుH7291 తన మరణమునకేH4194 చేయును

As righteousness tendeth to life: so he that pursueth evil pursueth it to his own death.
20

మూర్ఖH6141చిత్తులుH3820 యెహోవాకుH3068 హేయులుH8441 యథార్థముగాH8549 ప్రవర్తించువారుH1870 ఆయనకిష్టులుH7522.

They that are of a froward heart are abomination to the LORD: but such as are upright in their way are his delight.
21

నిశ్చయముగా భక్తిహీనునికిH7451 శిక్షH5352 తప్పదుH3808. నీతిమంతులH6662 సంతానముH2233 విడిపింపబడునుH4422.

Though hand join in hand, the wicked shall not be unpunished: but the seed of the righteous shall be delivered.
22

వివేకముH2940లేనిH5493 సుందరH3303స్త్రీH802 పందిH2386 ముక్కుననున్నH639 బంగారుH2091 కమ్మివంటిదిH5141.

As a jewel of gold in a swine's snout, so is a fair woman which is without discretion.
23

నీతిమంతులH6662 కోరికH8378 ఉత్తమమైనదిH2896 భక్తిహీనులH7563 ఆశH8615 అహంకారయుక్తమైనదిH5678.

The desire of the righteous is only good: but the expectation of the wicked is wrath.
24

వెదజల్లిH6340 అభివృద్ధిపొందువారుH3254 కలరుH3426 తగినదానిH3476కన్నH4480 తక్కువ ఇచ్చిH2820 లేమికి వచ్చువారుH4270 కలరు.

There is that scattereth, and yet increaseth; and there is that withholdeth more than is meet, but it tendeth to poverty.
25

ఔదార్యముH1293గలవారుH5315 పుష్టినొందుదురుH1878. నీళ్లు పోయువారికిH7301 నీళ్లు పోయబడునుH3384

The liberal soul shall be made fat: and he that watereth shall be watered also himself.
26

ధాన్యముH1250 బిగబట్టువానినిH4513 జనులుH3816 శపించెదరుH6895 దానిని అమ్మువానిH7666 తలమీదికిH7218 దీవెన వచ్చునుH1293.

He that withholdeth corn, the people shall curse him: but blessing shall be upon the head of him that selleth it.
27

మేలుH2896 చేయగోరువాడుH7836 ఉపయుక్తమైనH7522 క్రియ చేయునుH1245 కీడుచేయH7451 గోరువానికిH1875 కీడే మూడునుH935.

He that diligently seeketh good procureth favour: but he that seeketh mischief, it shall come unto him.
28

ధనమునుH6239 నమ్ముకొనువాడుH982 పాడైపోవునుH5307 నీతిమంతులుH6662 చిగురాకువలెH5929 వృద్ధినొందుదురుH6524

He that trusteth in his riches shall fall: but the righteous shall flourish as a branch.
29

తన ఇంటివారినిH1004 బాధపెట్టువాడుH5916 గాలినిH7307 స్వతంత్రించుకొనునుH5157 మూఢుడుH191 జ్ఞానH2450హృదయులకుH3820 దాసుడగునుH5650.

He that troubleth his own house shall inherit the wind: and the fool shall be servant to the wise of heart.
30

నీతిమంతులుH6662 ఇచ్చు ఫలముH6529 జీవH2416వృక్షముH6086 జ్ఞానముగలవారుH2450 ఇతరులనుH5315 రక్షించుదురుH3947

The fruit of the righteous is a tree of life; and he that winneth souls is wise.
31

నీతిమంతులుH6662 భూమిమీదH776 ప్రతిఫలముH7999 పొందుదురు భక్తిహీనులునుH7563 పాపులునుH2398 మరి నిశ్చయముగాH637 ప్రతిఫలముH7999 పొందుదురు గదా?

Behold, the righteous shall be recompensed in the earth: much more the wicked and the sinner.

యోహాను అధ్యాయము 4

1

యోహానుG2491 కంటె యేసుG2424 ఎక్కువGమందిని శిష్యులనుగాG3101 చేసికొని వారికి బాప్తిస్మమిచ్చుచున్నG907 సంగతి పరిసయ్యులుG5330 వినిరనిG191 ప్రభువుG2962నకుG3588 తెలిసినప్పడు

When therefore the Lord knew how the Pharisees had heard that Jesus made and baptized more disciples than John,
2

ఆయనG846 యూదయG2449 దేశము విడిచిG863 గలిలయG1056దేశమునకు తిరిగిG3825 వెళ్లెనుG565.

Though Jesus himself baptized not, but his disciples,)
3

అయిననుG2544 యేసేG2424 బాప్తిస్మమియ్యG907లేదుG3756 గానిG235 ఆయనG846 శిష్యులిచ్చుచుండిరిG3101.

He left Judaea, and departed again into Galilee.
4

ఆయనG846 సమరయG4540 మార్గమున వెళ్లG1330వలసివచ్చెనుG1163 గనుకG1161

And he must needs go through Samaria.
5

యాకోబుG2384 తనG848 కుమారుడైనG5207 యోసేపుGకిచ్చినG1325 భూమిG5564 దగ్గరG4139నున్న సమరయG4540లోనిG1519 సుఖారG4965నుG3004 ఒక ఊరికిG4172 వచ్చెనుG2064.

Then cometh he to a city of Samaria, which is called Sychar, near to the parcel of ground that Jacob gave to his son Joseph.
6

అక్కడG1563 యాకోబుG2384 బావిG4077 యుండెనుG2258 గనుకG3767 యేసుG2424 ప్రయాణముG3597వలనG1537 అలసియున్నG2872 రీతినేG3779G3588 బావిG4077 యొద్ద కూర్చుండెనుG2516; అప్పటికిG2258 ఇంచుమించుG5616 పండ్రెండుG1623 గంటలాయెనుG5610.

Now Jacob's well was there. Jesus therefore, being wearied with his journey, sat thus on the well: and it was about the sixth hour.
7

సమరయG4540 స్త్రీG1135 ఒకతె నీళ్ళుG5204 చేదుకొనుటకుG501 అక్కడికి రాగాG2064 యేసు–G2424నాకుG3427 దాహమునG4095కిమ్మనిG1325 ఆమెG846 నడిగెనుG3004.

There cometh a woman of Samaria to draw water: Jesus saith unto her, Give me to drink.
8

ఆయనG846 శిష్యులుG3101 ఆహారముG5160 కొనుటG59కుG2443 ఊరిG4172లోనికిG1519 వెళ్లియుండిరిG565.

For his disciples were gone away unto the city to buy meat.)
9

G3588 సమరయG4542 స్త్రీ–G1135యూదుడG2453 వైన నీవుG4771 సమరయG4542 స్త్రీG1135నైనG5607 నన్నుG1700 దాహముG4095నకిమ్మని యేలాగుG4459 అడుగుచున్నావనిG154 ఆయనతోG846 చెప్పెనుG3004. ఏలయనగాG1063 యూదులుG2453 సమరయులతోG4541 సాంగత్యముG4798 చేయరుG3756.

Then saith the woman of Samaria unto him, How is it that thou, being a Jew, askest drink of me, which am a woman of Samaria? for the Jews have no dealings with the Samaritans.
10

అందుకు యేసు–G2424నీవుG4771 దేవునిG2316 వరముG1431ను–G3588నాకుG3427 దాహమునG4095కిమ్మనిG1325 నిన్నుG4671 అడుగుచున్నG3004వాడెవడోG5101 అదియుG2076 ఎరిగియుంటేG1492 నీవుG4771 ఆయననుG846 అడుగుG154దువుG302, ఆయనG846 నీకుG4671 జీవG2198జలG5204 మిచ్చుG1325ననిG302 ఆమెతోG846 చెప్పెనుG2036

Jesus answered and said unto her, If thou knewest the gift of God, and who it is that saith to thee, Give me to drink; thou wouldest have asked of him, and he would have given thee living water.
11

అప్పుడాG3767 స్త్రీ–G1135అయ్యాG2962, యీG3588 బావిG5421 లోతైనదిG901, చేదుకొనుటకుG502 నీకేమియుG2192 లేదేG3777; ఆ జీవG2198జలముG5204 ఏలాగుG4159 నీకు దొరకునుG2192?

The woman saith unto him, Sir, thou hast nothing to draw with, and the well is deep: from whence then hast thou that living water?
12

తానునుG846 తనG846 కుమాళ్లునుG5207, పశువులుG2353నుG2532, యీG3588బావిG5421నీళ్లుG5204 త్రాగిG4095 మాకిG2254చ్చినG1325 మనG2257 తండ్రియైనG3962 యాకోబుG2384కంటె నీవుG4771 గొప్పవాడవాG3187? అని ఆయననుG846 అడిగెనుG154.

Art thou greater than our father Jacob, which gave us the well, and drank thereof himself, and his children, and his cattle?
13

అందుకు యేసు–G2424G5127 నీళ్లుG5204 త్రాగుG4095 ప్రతివాడునుG3956 మరలG3825 దప్పిగొనునుG1372;

Jesus answered and said unto her, Whosoever drinketh of this water shall thirst again:
14

నేనిచ్చుG1325 నీళ్లుG5204 త్రాగుG4095 వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లుG5204 నిత్యG166జీవముG2222నకై వానిG846లోG1722 ఊరెడిG242 నీటిG5204 బుగ్గగాG4077 ఉండుననిG1096 ఆమెతో చెప్పెను.

But whosoever drinketh of the water that I shall give him shall never thirst; but the water that I shall give him shall be in him a well of water springing up into everlasting life.
15

G3588 స్త్రీG1135 ఆయననుG846 చూచి–అయ్యాG2962,నేను దప్పిG1372గొనకుండుG3361నట్లును, చేదుకొనుటG501 కింతదూరముG1759 రాG2064కుండునట్లునుG3366G5124 నీళ్లుG5204 నాకుG3427 దయచేయుమనిG1325 అడుగగాG3004

The woman saith unto him, Sir, give me this water, that I thirst not, neither come hither to draw.
16

యేసుG2424 నీవు వెళ్లిG5217 నీG4675 పెనిమిటినిG435 పిలుచుకొనిG5455 యిక్కడికిG1759 రమ్మనిG2064 ఆమెతోG846 చెప్పెనుG3004.

Jesus saith unto her, Go, call thy husband, and come hither.
17

G3588 స్త్రీ–G1135నాకుG2192 పెనిమిటిG435 లేడనగాG3756, యేసుG2424 ఆమెతొ–G846నాకుG2192 పెనిమిటిG435 లేడనిG3756 నీవు చెప్పినG2036 మాటసరియేG2573;

The woman answered and said, I have no husband. Jesus said unto her, Thou hast well said, I have no husband:
18

నీకు అయిదుగురుG4002 పెనిమిట్లుంG435డిరిG2192, ఇప్పుడుG3568 ఉన్నవాడుG3739 నీG4675 పెనిమిటిG435 కాడుG3756; సత్యమేG227 చెప్పితివనెనుG2046.

For thou hast had five husbands; and he whom thou now hast is not thy husband: in that saidst thou truly.
19

అప్పుడాG3588 స్త్రీ–G1135అయ్యాG2962, నీవుG4771 ప్రవక్తG4396వనిG3754 గ్రహించుచున్నానుG2334.

The woman saith unto him, Sir, I perceive that thou art a prophet.
20

మాG2257 పితరులుG3962G5129 పర్వతG3735మందుG1722 ఆరాధించిరిG4352 గాని ఆరాధింపG4352వలసినG1163 స్థలముG5117 యెరూషలేముG2414లోG1722 ఉన్నG2076దని మీరుG5210 చెప్పుG3004దురనిG3754 ఆయనతో అనగా యేసుG2424 ఆమెతో ఇట్లనెను

Our fathers worshipped in this mountain; and ye say, that in Jerusalem is the place where men ought to worship.
21

–అమ్మాG1135, ఒక కాలముG5610 వచ్చుచున్నదిG2064, ఆ కాలమందు ఈG5129 పర్వతముG3735 మీదనైననుG1722 యెరూషలేముG2414లోనైననుG1722 మీరుG తండ్రిG3962నిG3588 ఆరాధింG4352పరుG3777. నాG3427 మాట నమ్ముముG4100;

Jesus saith unto her, Woman, believe me, the hour cometh, when ye shall neither in this mountain, nor yet at Jerusalem, worship the Father.
22

మీరుG5210 మీకు తెలిG1492యనిG3756దానినిG3739 ఆరాధించువారుG4352, మేముG2249 మాకు తెలిసినG1492దానినిG3739 ఆరాధించువారముG4352; రక్షణG4991 యూదులG2453లో నుండిG1537యే కలుగుచున్నదిG2076.

Ye worship ye know not what: we know what we worship: for salvation is of the Jews.
23

అయితేG235 యథార్థముగాG228 ఆరాధించువారుG4353 ఆత్మG4151తోనుG1722 సత్యముతోనుG225 తండ్రిG3962నిG3588 ఆరాధించుG4352 కాలముG5610 వచ్చుచున్నదిG2064; అది ఇప్పుడునుG3568 వచ్చేయున్నదిG2064; తన్నుG846 ఆరాధించువారుG4352 అట్టివారేG5108 కావలెనని తండ్రిG3962 చున్నాడుG2212

But the hour cometh, and now is, when the true worshippers shall worship the Father in spirit and in truth: for the Father seeketh such to worship him.
24

దేవుడుG2316 ఆత్మG4151గనుక ఆయనను ఆరాధించు వారుG4352 ఆత్మG4151తోనుG1722 సత్యముతోG225ను ఆరాధింపG4352వలెననెనుG1163.

God is a Spirit: and they that worship him must worship him in spirit and in truth.
25

G3588 స్త్రీG1135 ఆయనతో–G846క్రీస్తG5547నబడినG3004 మెస్సీయG3323 వచ్చుననిG2064 నేనెరుగుదునుG1492; ఆయనG1565 వచ్చిG2064నప్పుడుG3752 మాకుG2254 సమస్తమునుG3956 తెలియజేయుననిG312 చెప్పగాG3004

The woman saith unto him, I know that Messias cometh, which is called Christ: when he is come, he will tell us all things.
26

యేసు–G2424నీతోG4671 మాటలాడుచున్నG2980 నేనేG1473 ఆయననని ఆమెతోG846 చెప్పెనుG3004.

Jesus saith unto her, I that speak unto thee am he.
27

ఇంతలో ఆయనG846 శిష్యులుG3101 వచ్చిG2064 ఆయన స్త్రీG1135తోG3326 మాటలాడుటG2980 చూచి ఆశ్చర్యపడిరిG2296 గాని–నీకేమిG5101 కావలెననిG2212యైనను, ఈమెG846తోG3326 ఎందుకుG5101 మాటలాడుచున్నావనిG2980 యైనను ఎవడునుG3762 అడుగలేదు.

And upon this came his disciples, and marvelled that he talked with the woman: yet no man said, What seekest thou? or, Why talkest thou with her?
28

G3588 స్త్రీG1135 తనG848 కుండG5201 విడిచిపెట్టిG863 ఊరిG4172లోనిG1519కిG3588 వెళ్లిG565

The woman then left her waterpot, and went her way into the city, and saith to the men,
29

–మీరు వచ్చిG1205, నేను చేసినG4160వన్నియుG3956 నాతోG3427 చెప్పినG2036 మనుష్యునిG444 చూడుడిG1492; ఈయన క్రీస్తుG5547కాడాG3385 అనిG3778 ఆ ఊరిG4172వారితో చెప్పగాG2036

Come, see a man, which told me all things that ever I did: is not this the Christ?
30

వారుG3767 ఊరిG4172లోనుండిG1537 బయలుదేరిG1831 ఆయనG846యొద్దకుG4314 వచ్చుచుండిరిG2064.

Then they went out of the city, and came unto him.
31

G3588 లోగాG3342 శిష్యులు–G3101బోధకుడాG4461, భోజనముG5315 చేయుమనిG3004 ఆయననుG846 వేడుకొనిరిG2065.

In the mean while his disciples prayed him, saying, Master, eat.
32

అందుG1161కాయన–G3588భుజించుటకుG5315 మీకుG5210 తెలిG1492యనిG3756 ఆహారముG1035 నాకుG1473 ఉన్నG2192దనిG3739 వారితోG846 చెప్పగాG2036

But he said unto them, I have meat to eat that ye know not of.
33

శిష్యులు–G3101ఆయనG846 భుజించుటకుG5315 ఎవడైన నేమైనను తెచ్చెనేమోG5342 అని యొకనితో ఒకడు చెప్పు కొనిరిG3004.

Therefore said the disciples one to another, Hath any man brought him ought to eat?
34

యేసుG2424 వారినిG846 చూచి–నన్ను పంపినవానిG3992 చిత్తముG2307 నెరవేర్చుG4160టయుG2443, ఆయనG846 పనిG2041 తుదముట్టించుటయుG5048 నాకుG1699 ఆహారమైG1033 యున్నదిG2076.

Jesus saith unto them, My meat is to do the will of him that sent me, and to finish his work.
35

ఇంకG2089 నాలుగు నెలలైనG5072 తరువాత కోతకాలముG2326 వచ్చుననిG2064 మీరుG5210 చెప్పుదురుG3004 గదా. ఇదిగోG2400 మీG5216 కన్నుG3788లెత్తిG1869 పొలములనుG5561 చూడుడిG2300; అవిG1526 ఇప్పుడేG2235 తెల్లబారిG3022 కోతకుG2326 వచ్చిG2064యున్నవనిG2076 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

Say not ye, There are yet four months, and then cometh harvest? behold, I say unto you, Lift up your eyes, and look on the fields; for they are white already to harvest.
36

విత్తువాడునుG4687 కోయువాడునుG2325 కూడG2532 సంతోషించునట్లుG5463, కోయువాడుG2325 జీతముG3408 పుచ్చుకొనిG2983 నిత్యG166 జీవార్థG2222 మైనG1519 ఫలముG2590 సమకూర్చుకొనుచున్నాడుG4863.

And he that reapeth receiveth wages, and gathereth fruit unto life eternal: that both he that soweth and he that reapeth may rejoice together.
37

విత్తువాG4687డొకడుG243 కోయువాG2325డొకడనుG243 మాటG3056 యీ విషయముG5129లోG1722 సత్యమేG228.

And herein is that saying true, One soweth, and another reapeth.
38

మీరుG5210 దేనినిగూర్చిG3739 కష్టపడG2872 లేదోG3756 దానిని కోయుటకుG2325 మిమ్మునుG5209 పంపిG649తినిG1473; ఇతరులుG243 కష్టపడిరిG2872 మీరుG5210 వారిG846 కష్టఫలముG2873లోG1519 ప్రవేశించుచున్నారనిG1525 చెప్పెను.

I sent you to reap that whereon ye bestowed no labour: other men laboured, and ye are entered into their labours.
39

–నేను చేసినG4160వన్నియుG3956 నాతోG3427 చెప్పెననిG2036 సాక్ష్యమిచ్చినG3140 స్త్రీG1135యొక్కG3588 మాటనుG3056బట్టిG1223G1565 ఊరిG4172లోని సమరయులG4541లోG1537 అనేకులుG4183 ఆయనG846యందుG1519 విశ్వాసముంచిరిG4100.

And many of the Samaritans of that city believed on him for the saying of the woman, which testified, He told me all that ever I did.
40

G3588 సమరయులుG4541 ఆయనG846యొద్దకుG4314 వచ్చిG2064,తమG846యొద్దG3844 ఉండుమనిG3306 ఆయనను వేడుకొనిరిG2065 గనుక ఆయన అక్కడG1563 రెండుG1417 దినములుంG2250డెనుG3306.

So when the Samaritans were come unto him, they besought him that he would tarry with them: and he abode there two days.
41

ఆయనG846 మాటలుG3056 వినినందునG191 ఇంకను అనేకులుG4183 నమ్మిG4100G3588 స్త్రీనిG1135 చూచి–ఇకమీదట నీవుG4674 చెప్పినG2981 మాటనుG3056బట్టి కాకG1223

And many more believed because of his own word;
42

మామట్టుకుG846 మేము వినిG191, యీయన నిజముగాG230 లోకG2889రక్షకుడనిG4990 తెలిసిG1492కొనిG3754 నమ్ముచున్నాG4100మనిరిG3004.

And said unto the woman, Now we believe, not because of thy saying: for we have heard him ourselves, and know that this is indeed the Christ, the Saviour of the world.
43

G రెండుG1417దినములైనG2250 తరువాతG3326 ఆయన అక్కడనుండిG1564 బయలుదేరిG1831 గలిలయG1056కుG1519 వెళ్లెనుG565.

Now after two days he departed thence, and went into Galilee.
44

ఎందుకనగాG1063 ప్రవక్తG4396 స్వG2398దేశముG3968లోG1722 ఘనతG5092 పొంG2192దడG3756నిG3754 యేసుG2424 సాక్ష్య మిచ్చెనుG3140.

For Jesus himself testified, that a prophet hath no honour in his own country.
45

గలిలయులుG1057కూడG2532G3588 పండుగG1859కు వెళ్ళుG2064వారుG846 గనుక యెరూషలేముG2414లోG1722 పండుగG1859 సమయమున ఆయనచేసినG4160 కార్యములన్నియుG3956 వారు చూచినందునG3708 ఆయన గలిలయG1056కుG1519 వచ్చినG2064ప్పుడుG3767 వారు ఆయననుG846 చేర్చుకొనిరిG1209.

Then when he was come into Galilee, the Galilaeans received him, having seen all the things that he did at Jerusalem at the feast: for they also went unto the feast.
46

తాను నీళ్లుG5204 ద్రాక్షారసముగాG3631 చేసినG4160 గలిలయG1056లోనిG1519 కానాకుG2580 ఆయన తిరిగిG3825 వచ్చెనుG2064. అప్పుడు కపెర్నహూముG2584లోG1722 ఒకG5100 ప్రధానిG937కుమారుడుG5207 రోగియైG770యుండెనుG2258.

So Jesus came again into Cana of Galilee, where he made the water wine. And there was a certain nobleman, whose son was sick at Capernaum.
47

యేసుG2424 యూదయG2449నుండిG1537 గలిలయG1056కుG1519 వచ్చెG2240ననిG3754 అతడుG3778 వినిG191 ఆయనG846యొద్దకుG4314 వెళ్లిG565, తనG846 కుమారుడుG5207 చావG3195 సిద్ధమైయుండెనుG599 గనుకG1063 ఆయనవచ్చిG2597 అతనిG846 స్వస్థ పరచG2390వలెనని వేడుకొనెనుG2065.

When he heard that Jesus was come out of Judaea into Galilee, he went unto him, and besought him that he would come down, and heal his son: for he was at the point of death.
48

యేసు–G2424సూచక క్రియలనుG4592 మహత్కార్యములG5059నుG2532 చూడG1492 కుంటేG3362 మీరెంతమాత్రముG3364 నమ్మరనిG4100 అతనిG846తోG4314 చెప్పెనుG2036.

Then said Jesus unto him, Except ye see signs and wonders, ye will not believe.
49

అందుకా ప్రధాని–G937ప్రభువాG2962, నాG3450 కుమారుడుG3813 చావకG599 మునుపేG4250 రమ్మనిG2597 ఆయననుG846 వేడుకొనెనుG2065.

The nobleman saith unto him, Sir, come down ere my child die.
50

యేసు–G2424నీవు వెళ్లుముG4198, నీG4675 కుమారుడుG5207 బ్రదికియున్నాడనిG2198 అతనితోG846 చెప్పగాG3004G3588 మనుష్యుడుG444 యేసుG2424 తనతోG846 చెప్పినG2036 మాటG3056 నమ్మిG4100 వెళ్లి పోయెనుG4198.

Jesus saith unto him, Go thy way; thy son liveth. And the man believed the word that Jesus had spoken unto him, and he went his way.
51

అతడింకG846 వెళ్లుచుండగాG2597 అతనిG846 దాసులుG1404 అతనికిG846 ఎదురుగావచ్చిG528, అతనిG4675 కుమారుడుG3816 బ్రదికి యున్నాడనిG2198 తెలియG3004జెప్పిరిG518.

And as he was now going down, his servants met him, and told him, saying, Thy son liveth.
52

G3739 గంటకుG5610 వాడు బాగు పడసాగెనని వారినిG846 అడిగిG4441నప్పుడుG3767 వారు–నిన్నG5504 ఒంటి గంటకుG5610 జ్వరముG4446 వానినిG846 విడిచెననిG863 అతనితోG846 చెప్పిరిG2036.

Then enquired he of them the hour when he began to amend. And they said unto him, Yesterday at the seventh hour the fever left him.
53

–నీG4675 కుమారుడుG5207 బ్రదికియున్నాడనిG2198 యేసుG2424 తనతోG846 చెప్పినG2036 గంటG5610 అదేG3739 అనిG3754 తండ్రిG3962 తెలిసికొనెనుG1097 గనుకG3767 అతడునుG846 అతనిG846 యింటిG3614వారందరునుG3650 నమ్మిరిG4100.

So the father knew that it was at the same hour, in the which Jesus said unto him, Thy son liveth: and himself believed, and his whole house.
54

ఇదిG5124 యేసుG2424 యూదయG2449 నుండిG1537 గలిలయG1056కుG1519 వచ్చిG2064 చేసినG4160 రెండవG1208 సూచకక్రియG4592.

This is again the second miracle that Jesus did, when he was come out of Judaea into Galilee.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.