Day 246
Day 247 : సామెతలు 7-9 & యోహాను 2-3
Day 248

సామెతలు అధ్యాయము 7

1

నా కుమారుడాH1121, నా మాటలనుH561 మనస్సున నుంచుకొనుముH8104 నా ఆజ్ఞలనుH4687 నీ యొద్దH854 దాచిపెట్టుకొనుముH6845.

My son, keep my words, and lay up my commandments with thee.
2

నా ఆజ్ఞలనుH4687 నీవు మనస్సున నుంచుకొనినయెడలH8104 నీ కనుH5869పాపవలెH380 నా ఉపదేశమునుH8451 కాపాడినయెడలH8104 నీవు బ్రదుకుదువుH2421.

Keep my commandments, and live; and my law as the apple of thine eye.
3

నీ వ్రేళ్లH676కుH5921 వాటిని కట్టుకొనుముH7194 నీ హృదయమనుH3820 పలకH3871మీదH5921 వాటిని వ్రాసికొనుముH3789

Bind them upon thy fingers, write them upon the table of thine heart.
4

జ్ఞానముతోH2451 నీవుH859 నాకు అక్కవనియుH269 తెలివితోH998 నీవు నాకు చెలికత్తెవనియుH4129 చెప్పుముH559.

Say unto wisdom, Thou art my sister; and call understanding thy kinswoman:
5

అవి నీవు జారH2114స్త్రీయొద్దకుH802 పోకుండనుH4480 ఇచ్చకములాడుH2505 పరH2114స్త్రీకిH802 లోబడకుండనుH4480 నిన్ను కాపాడునుH8104.

That they may keep thee from the strange woman, from the stranger which flattereth with her words.
6

నా యింటిH1004 కిటికీలోనుండిH2474 నా అల్లికH822 కిటికీలోనుండిH1157 నేను పారజూడగాH8259 జ్ఞానములేనివారిమధ్యనుH6612

For at the window of my house I looked through my casement,
7

¸యవనులమధ్యనుH1121 బుద్ధిH3820లేనిH2638 పడుచువాడొకడుH5288 నాకు కనబడెనుH7200.

And beheld among the simple ones, I discerned among the youths, a young man void of understanding,
8

సందెవేళH5399 ప్రొద్దు గ్రుంకినతరువాతH6153 చిమ్మH380చీకటిగలH653 రాత్రివేళH3915

Passing through the street near her corner; and he went the way to her house,
9

వాడు జారస్త్రీ సందుH6438దగ్గరనున్నH681 వీధిలోH7784 తిరుగుచుండెనుH5674 దాని యింటిH1004మార్గమునH1870 నడుచుచుండెనుH6805.

In the twilight, in the evening, in the black and dark night:
10

అంతట వేశ్యాH2181వేషముH7897 వేసికొనిన కపటముగలH5341 స్త్రీ ఒకతెH802 వానిని ఎదుర్కొనH7125 వచ్చెను.

And, behold, there met him a woman with the attire of an harlot, and subtil of heart.
11

అదిH1931 బొబ్బలు పెట్టునదిH1993, స్వేచ్ఛగా తిరుగునదిH5637, దాని పాదములుH7272 దాని యింటH1004 నిలువH7931వుH3808.

She is loud and stubborn; her feet abide not in her house:
12

ఒకప్పుడుH6471 ఇంటియెదుటనుH2351 ఒకప్పుడుH6471 సంతవీధులలోనుH7339 అది యుండును. ప్రతిH3605 సందుH6438దగ్గరనుH681 అది పొంచియుండునుH693.

Now is she without, now in the streets, and lieth in wait at every corner.)
13

అది వానిని పట్టుకొనిH2388 ముద్దుపెట్టుకొనెనుH5401 సిగ్గుమాలినH5810 ముఖముH6440 పెట్టుకొని యిట్లనెనుH559

So she caught him, and kissed him, and with an impudent face said unto him,
14

సమాధానబలులనుH8002 నేను అర్పింపవలసియుంటినిH2077 నేడుH3117 నా మ్రొక్కుబళ్లుH5088 చెల్లించియున్నానుH7999

I have peace offerings with me; this day have I payed my vows.
15

కాబట్టిH3651 నేను నిన్ను కలిసికొనవలెననిH7125 రాగాH3318 నిన్నుH6440 ఎదుర్కొనవలెననిH7836 బయలుదేరగా నీవేకనబడితివిH4672

Therefore came I forth to meet thee, diligently to seek thy face, and I have found thee.
16

నా మంచముమీదH6210 రత్నకంబళ్లనుH4765 ఐగుప్తునుండిH4714 వచ్చు విచిత్రపుపనిగలH2405 నారదుప్పట్లనుH330 నేను పరచియున్నానుH7234.

I have decked my bed with coverings of tapestry, with carved works, with fine linen of Egypt.
17

నా పరుపుమీదH4904 బోళముH4753 అగరుH174 కారపుచెక్కH7076 చల్లియున్నానుH5130.

I have perfumed my bed with myrrh, aloes, and cinnamon.
18

ఉదయముH1242వరకుH5704 వలపుదీరH1730 తృప్తిపొందుదముH7301 రమ్ముH1980 పరస్పరమోహముచేతH159 చాలా సంతుష్టినొందుదముH5965 రమ్ముH1980.

Come, let us take our fill of love until the morning: let us solace ourselves with loves.
19

పురుషుడుH376 ఇంటH1004 లేడుH369 దూరH7350ప్రయాణముH1870 వెళ్లియున్నాడుH1980

For the goodman is not at home, he is gone a long journey:
20

అతడు సొమ్ముH3701సంచిH6872 చేత పట్టుకొనిపోయెనుH3947. పున్నమనాటివరకు ఇంటికిH1004 తిరిగి రాడు అనెను

He hath taken a bag of money with him, and will come home at the day appointed.
21

అది తన అధికమైనH7230 లాలనమాటలచేతH3948 వానిని లోపరచుకొనెనుH5186 తాను పలికినH8193 యిచ్చకపుమాటలచేతH2506 వాని నీడ్చుకొనిపోయెనుH5080.

With her much fair speech she caused him to yield, with the flattering of her lips she forced him.
22

వెంటనే పశువుH7794 వధH2874కుH413 పోవునట్లునుH935 పరులచే జిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును

He goeth after her straightway, as an ox goeth to the slaughter, or as a fool to the correction of the stocks;
23

తనకు ప్రాణహానికరమైనదనిH5315 యెరుగH3045H3808 ఉరిH6341యొద్దకుH413 పక్షిH6833 త్వరపడునట్లునుH4116 వాని గుండెనుH3516 అంబుH2671 చీల్చుH6398వరకుH5704 వాడు దానివెంటH6597 పోయెనుH1980.

Till a dart strike through his liver; as a bird hasteth to the snare, and knoweth not that it is for his life.
24

నా కుమారులారాH1121, చెవియొగ్గుడిH8085 నా నోటిH6310 మాటలH561 నాలకింపుడిH7181

Hearken unto me now therefore, O ye children, and attend to the words of my mouth.
25

జారస్త్రీ మార్గములH1870తట్టుH413 నీ మనస్సుH3820 తొలగH7847నియ్యకుముH408 దారి తప్పి అది నడచు త్రోవలలోనికిH5410 పోH8582కుముH408.

Let not thine heart decline to her ways, go not astray in her paths.
26

అది గాయపరచిH2491 పడద్రోసినవారుH5307 అనేకులుH7227 అది చంపినవారుH2026 లెక్కలేనంతమందిH3605

For she hath cast down many wounded: yea, many strong men have been slain by her.
27

దాని యిల్లుH1004 పాతాళమునకుపోవుH7585 మార్గముH1870 ఆ మార్గము మరణH4194శాలలH2315కుH413 దిగిపోవునుH3381.

Her house is the way to hell, going down to the chambers of death.

సామెతలు అధ్యాయము 8

1

జ్ఞానముH2451 ఘోషించుచున్నదిH7121 వివేచనH8394 తన స్వరమునుH6963 వినిపించుచున్నదిH5414

Doth not wisdom cry? and understanding put forth her voice?
2

త్రోవH1870ప్రక్కనుH5921 రాజవీధులH4791 మొగలలోనుH7218 నడిమార్గములలోనుH5410 అది నిలుచుచున్నదిH5324

She standeth in the top of high places, by the way in the places of the paths.
3

గుమ్మములH8179యొద్దనుH3027 పురH7176ద్వారమునొద్దనుH6310 పట్టణపు గవునులయొద్దనుH3996 నిలువబడిH5324 అది ఈలాగు గట్టిగా ప్రకటనచేయుచున్నదిH7442

She crieth at the gates, at the entry of the city, at the coming in at the doors.
4

మానవులారాH376, మీకేH413 నేను ప్రకటించుచున్నానుH7121 నరులగుH120 మీకేH413 నా కంఠస్వరముH6963 వినిపించుచున్నాను.

Unto you, O men, I call; and my voice is to the sons of man.
5

జ్ఞానములేనివారలారాH6612, జ్ఞానముH6195 ఎట్టిదైనది తెలిసికొనుడిH995 బుద్ధిహీనులారాH3684,బుద్ధియెట్టిదైనది యోచించి చూడుడి.

O ye simple, understand wisdom: and, ye fools, be ye of an understanding heart.
6

నేను శ్రేష్ఠమైన సంగతులనుH5057 చెప్పెదనుH1696 వినుడిH8085 నా పెదవులుH8193 యథార్థమైన మాటలుH4339 పలుకునుH4669

Hear; for I will speak of excellent things; and the opening of my lips shall be right things.
7

నా నోరుH2441 సత్యమైనH571 మాటలు పలుకునుH1897 దుష్టత్వముH7562 నా పెదవులకుH8193 అసహ్యముH8441

For my mouth shall speak truth; and wickedness is an abomination to my lips.
8

నా నోటిH6310 మాటH561లన్నియుH3605 నీతిగలవిH6664 వాటిలో మూర్ఖతయైననుH6617 కుటిలతయైననుH6141 లేదుH369

All the words of my mouth are in righteousness; there is nothing froward or perverse in them.
9

అవియన్నియుH3605 వివేకికిH995 తేటగానుH5228 తెలివిH1847నొందినవారికిH4672 యథార్థముగానుH3477 ఉన్నవి.

They are all plain to him that understandeth, and right to them that find knowledge.
10

వెండికిH3701 ఆశపడకH408 నా ఉపదేశముH4148 అంగీకరించుడిH3947 మేలిమి బంగారుH2742 నాశింపకH4480 తెలివినొందుడిH1847.

Receive my instruction, and not silver; and knowledge rather than choice gold.
11

జ్ఞానముH2451 ముత్యములకన్నH6443 శ్రేష్ఠమైనదిH2896 విలువగల సొత్తులేవియుH2656 దానితో సాటిH7737కావుH3808.

For wisdom is better than rubies; and all the things that may be desired are not to be compared to it.
12

జ్ఞానమనుH2451 నేనుH589 చాతుర్యమునుH6195 నాకు నివాసముగాH7931 చేసికొనియున్నాను సదుపాయములుH1847 తెలిసికొనుటH4672 నాచేతనగునుH4209.

I wisdom dwell with prudence, and find out knowledge of witty inventions.
13

యెహోవాయందుH3068 భయభక్తులుగలిగియుండుటH3374 చెడుతనముH7451 నసహ్యించుకొనుటయేH8130. గర్వముH1344 అహంకారముH1347 దుర్మార్గతH7451 కుటిలమైనH8419 మాటలుH6310 నాకు అసహ్యములుH8130.

The fear of the LORD is to hate evil: pride, and arrogancy, and the evil way, and the froward mouth, do I hate.
14

ఆలోచన చెప్పుటయుH6098 లెస్సైన జ్ఞానముH8454 నిచ్చుటయు నా వశము జ్ఞానాధారముH998 నేనేH589, పరాక్రమము నాదేH1369.

Counsel is mine, and sound wisdom: I am understanding; I have strength.
15

నావలన రాజులుH4428 ఏలుదురుH4427 అధికారులుH7336 న్యాయమునుబట్టిH6664 పాలనచేయుదురుH2710.

By me kings reign, and princes decree justice.
16

నావలన అధిపతులునుH8269 లోకములోనిH776 ఘనులైనH5081 న్యాయాధిపతుH8199లందరునుH3605 ప్రభుత్వము చేయుదురుH8323.

By me princes rule, and nobles, even all the judges of the earth.
17

నన్ను ప్రేమించువారినిH157 నేనుH589 ప్రేమించుచున్నానుH157 నన్ను జాగ్రత్తగా వెదకువారుH7836 నన్ను కనుగొందురుH4672

I love them that love me; and those that seek me early shall find me.
18

ఐశ్వర్యH6239 ఘనతలునుH3519 స్థిరమైనH6276 కలిమియుH1952 నీతియుH6666 నాయొద్దH854 నున్నవి.

Riches and honour are with me; yea, durable riches and righteousness.
19

మేలిమి బంగారముH6337కంటెనుH4480 అపరంజిH2742కంటెనుH4480 నావలన కలుగు ఫలముH6529 మంచిదిH2896 ప్రశస్తమైనH977 వెండిH3701కంటెH4480 నావలన కలుగు వచ్చుబడిH8393 దొడ్డదిH2896.

My fruit is better than gold, yea, than fine gold; and my revenue than choice silver.
20

నీతిH6666మార్గమునందునుH734 న్యాయH4941మార్గములH5410యందునుH8432 నేను నడచుచున్నానుH1980.

I lead in the way of righteousness, in the midst of the paths of judgment:
21

నన్ను ప్రేమించువారినిH157 ఆస్తిH3426కర్తలుగాH5157 చేయుదును వారి నిధులనుH214 నింపుదునుH4390.

That I may cause those that love me to inherit substance; and I will fill their treasures.
22

పూర్వకాలమందుH227 తన సృష్ట్యారంభమునH7225 తన కార్యముH4659లలోH4480 ప్రథమమైనదానిగాH6924 యెహోవాH3068 నన్ను కలుగజేసెనుH7069.

The LORD possessed me in the beginning of his way, before his works of old.
23

అనాదికాలముH5769 మొదలుకొనిH4480 మొదటిH7218నుండిH4480 భూమిH776 ఉత్పత్తియైన కాలమునకుH6924 పూర్వము నేను నియమింపబడితినిH5258.

I was set up from everlasting, from the beginning, or ever the earth was.
24

ప్రవాహజలములుH8415 లేనప్పుడుH369 నీళ్లతోH4325 నిండినH3513 ఊటలుH4599 లేనప్పుడుH369 నేను పుట్టితినిH2342.

When there were no depths, I was brought forth; when there were no fountains abounding with water.
25

పర్వతములుH2022 స్థాపింపబడకH2883మునుపుH2962 కొండలుH1389 పుట్టకH2342మునుపుH6440

Before the mountains were settled, before the hills was I brought forth:
26

భూమినిH776 దాని మైదానములనుH2351 ఆయన చేయH6213H3808 మునుపుH5704 నేల మట్టినిH6083 రవంతయుH7218 సృష్టింపకమునుపుH2962 నేను పుట్టితిని.

While as yet he had not made the earth, nor the fields, nor the highest part of the dust of the world.
27

ఆయన ఆకాశవిశాలమునుH8064 స్థిరపరచినప్పుడుH3559 మహాజలములH8415మీదH5921 మండలమునుH2329 నిర్ణయించినప్పుడుH2710 నేనక్కడ నుంటినిH8033.

When he prepared the heavens, I was there: when he set a compass upon the face of the depth:
28

ఆయన పైనH4605 ఆకాశమునుH7834 స్థిరపరచినప్పుడుH553 జలH8415ధారలనుH5869 ఆయన బిగించినప్పుడుH5810

When he established the clouds above: when he strengthened the fountains of the deep:
29

జలములుH4325 తమ సరిహద్దులుH6310 మీరH5674కుండునట్లుH3808 ఆయన సముద్రమునకుH3220 పొలిమేరనుH2706 ఏర్పరచినప్పుడుH7760 భూమియొక్కH776 పునాదులనుH4146 నిర్ణయించినప్పుడుH2710

When he gave to the sea his decree, that the waters should not pass his commandment: when he appointed the foundations of the earth:
30

నేను ఆయనయొద్దH681 ప్రధానశిల్పినైH525 అనుదినముH3117 సంతోషించుచుH7832 నిత్యముH3605 ఆయన సన్నిధినిH6440 ఆనందించుచునుంటినిH7832.

Then I was by him, as one brought up with him: and I was daily his delight, rejoicing always before him;
31

ఆయన కలుగజేసిన పరలోకమునుబట్టిH8398 సంతోషించుచుH7832 నరులనుH1121 చూచిH854 ఆనందించుచునుంటినిH8191.

Rejoicing in the habitable part of his earth; and my delights were with the sons of men.
32

కావున పిల్లలారాH1121, నా మాట ఆలకించుడిH8085 నా మార్గములH1870 ననుసరించువారుH8104 ధన్యులుH835

Now therefore hearken unto me, O ye children: for blessed are they that keep my ways.
33

ఉపదేశమునుH4148 నిరాకరింపH6544H408 దాని నవలంబించిH8085 జ్ఞానులైయుండుడిH2449.

Hear instruction, and be wise, and refuse it not.
34

అనుదినముH3117 నా గడపH1817యొద్దH5921 కనిపెట్టుకొనిH8245 నా ద్వారH6607బంధములయొద్దH4201 కాచుకొనిH8104 నా ఉపదేశము వినువారుH8085 ధన్యులుH835.

Blessed is the man that heareth me, watching daily at my gates, waiting at the posts of my doors.
35

నన్ను కనుగొనువాడుH4672 జీవమునుH2416 కనుగొనునుH4672 యెహోవాH3068 కటాక్షముH7522 వానికి కలుగునుH6329.

For whoso findeth me findeth life, and shall obtain favour of the LORD.
36

నన్ను కనుగొననివాడు తనకేH5315 హాని చేసికొనునుH2554 నాయందు అసహ్యపడుH8130వారందరుH3605 మరణమునుH4194 స్నేహించుదురుH157.

But he that sinneth against me wrongeth his own soul: all they that hate me love death.

సామెతలు అధ్యాయము 9

1

జ్ఞానముH2454 నివాసమునుH1004 కట్టుకొనిH1129 దానికి ఏడుH7651 స్తంభములుH5982 చెక్కుకొనినదిH2672

Wisdom hath builded her house, she hath hewn out her seven pillars:
2

పశువులనుH2874 వధించిH2873 ద్రాక్షారసమునుH3196 కలిపియున్నదిH4537 భోజనపదార్థములనుH7979 సిద్ధపరచియున్నదిH6186

She hath killed her beasts; she hath mingled her wine; she hath also furnished her table.
3

తన పనికత్తెలచేతH5291 జనులను పిలువనంపినదిH7971 పట్టణమందలిH7176 మెట్టలH1610మీదH5921 అది నిలిచి

She hath sent forth her maidens: she crieth upon the highest places of the city,
4

జ్ఞానములేనివాడాH6612, ఇక్కడికిH2008 రమ్మనిH5493 ప్రకటించుచున్నదిH7121. తెలివిH3820లేనివారితోH2638 అది ఇట్లనుచున్నదిH559

Whoso is simple, let him turn in hither: as for him that wanteth understanding, she saith to him,
5

వచ్చిH1980 నేను సిద్ధపరచిన ఆహారమునుH3899 భుజించుడిH3898 నేను కలిపినH4537 ద్రాక్షారసమునుH3196 పానముచేయుడిH8354

Come, eat of my bread, and drink of the wine which I have mingled.
6

ఇక జ్ఞానములేనివారైH6612 యుండకH5800 బ్రదుకుడిH2421 తెలివి కలుగజేయుH998 మార్గములోH1870 చక్కగా నడువుడిH833.

Forsake the foolish, and live; and go in the way of understanding.
7

అపహాసకులకుH3887 బుద్ధిచెప్పువాడుH3256 తనకే నిందH7036 తెచ్చుకొనునుH3947. భక్తిహీనులనుH7563 గద్దించువానికిH3198 అవమానమేH3971 కలుగును.

He that reproveth a scorner getteth to himself shame: and he that rebuketh a wicked man getteth himself a blot.
8

అపహాసకునిH3887 గద్దింపH3256కుముH408 గద్దించినయెడలH6435 వాడు నిన్ను ద్వేషించునుH8130. జ్ఞానముగలవానినిH2450 గద్దింపగాH3198 వాడు నిన్ను ప్రేమించునుH157.

Reprove not a scorner, lest he hate thee: rebuke a wise man, and he will love thee.
9

జ్ఞానముగలవానికిH2450 ఉపదేశము చేయగాH5414 వాడు మరింతH5750 జ్ఞానమునొందునుH2449 నీతిగలవానికిH6662 బోధచేయగాH3045 వాడు జ్ఞానాభివృద్ధినొందునుH3254.

Give instruction to a wise man, and he will be yet wiser: teach a just man, and he will increase in learning.
10

యెహోవాయందుH3068 భయభక్తులుH3374 గలిగి యుండుటయే జ్ఞానమునకుH2451 మూలముH8462 పరిశుద్ధH6918 దేవునిగూర్చిన తెలివియేH1847 వివేచనకుH998 ఆధా రము.

The fear of the LORD is the beginning of wisdom: and the knowledge of the holy is understanding.
11

నావలన నీకు దీర్ఘాయువుH3117 కలుగునుH7235 నీవు జీవించుH2416 సంవత్సరములుH8141 అధికములగునుH3254.

For by me thy days shall be multiplied, and the years of thy life shall be increased.
12

నీవు జ్ఞానివైనH2449యెడలH518 నీ జ్ఞానముH2449 నీకే లాభకరమగును నీవు అపహసించినయెడలH3887 దానిని నీవేH905 భరింపవలెనుH5375.

If thou be wise, thou shalt be wise for thyself: but if thou scornest, thou alone shalt bear it.
13

బుద్ధిహీనతH3687 అనునది బొబ్బలు పెట్టునదిH1993 అది కాముకురాలుH6615 దానికేమియుH1077 తెలివిలేదుH3045.

A foolish woman is clamorous: she is simple, and knoweth nothing.
14

అది తన ఇంటిH1004వాకిటH6607 కూర్చుండునుH3427 ఊరిH7176 రాజవీధులలోH4791 పీఠముH3678మీదH5921 కూర్చుండునుH3427.

For she sitteth at the door of her house, on a seat in the high places of the city,
15

ఆ దారినిH1870 పోవువారినిH5674 చూచి తమ త్రోవనుH734 చక్కగా వెళ్లువారినిH3474 చూచి

To call passengers who go right on their ways:
16

జ్ఞానములేనివాడాH6612, ఇక్కడికిH2008 రమ్మనిH5493 వారిని పిలుచునుH7121.

Whoso is simple, let him turn in hither: and as for him that wanteth understanding, she saith to him,
17

అది తెలివిH3820లేనివాడొకడుH2638 వచ్చుట చూచి దొంగిలించినH1589 నీళ్లుH4325 తీపిH4985 చాటునH5643 తినిన భోజనముH3899 రుచిH5276 అని చెప్పునుH559.

Stolen waters are sweet, and bread eaten in secret is pleasant.
18

అయితేH3588 అచ్చటH8033 ప్రేతలున్నారనియుH7496 దాని ఇంటికి వెళ్లువారుH7121 పాతాళH7585కూపములోH6011 ఉన్నారనియు వారికి ఎంతమాత్రమును తెలియH3045లేదుH3808.

But he knoweth not that the dead are there; and that her guests are in the depths of hell.

యోహాను అధ్యాయము 2

1

మూడవG5154 దినముG2250G3588 గలిలయలోనిG1056 కానాG2580 అను ఊరిలోG1722 ఒకG1056 వివాహముG1062 జరిగెనుG1096.

And the third day there was a marriage in Cana of Galilee; and the mother of Jesus was there:
2

యేసుG2424 తల్లిG3384 అక్కడG1563 ఉండెనుG1096; యేసుG2424ను ఆయనG846 శిష్యులునుG3101G3588 వివాహముG1062నకుG1519 పిలువబడిరిG2564.

And both Jesus was called, and his disciples, to the marriage.
3

ద్రాక్షారసG3631మైపోయినప్పుడుG5302 యేసుG2424 తల్లిG3384వారికిG2192 ద్రాక్షారసముG3631 లేదనిG3756 ఆయనG846తోG4314 చెప్పగాG3004

And when they wanted wine, the mother of Jesus saith unto him, They have no wine.
4

యేసుG2424 ఆమెతోG846 అమ్మాG1135, నాతో నీకేమి (పని)? నాG3450 సమయG5610 మింకను రాలేదనెనుG3768.

Jesus saith unto her, Woman, what have I to do with thee? mine hour is not yet come.
5

ఆయనG846 తల్లిG3384 పరిచారకులనుG1249 చూచి ఆయన మీతోG5213 చెప్పునదిG3004 చేయుడనెను.

His mother saith unto the servants, Whatsoever he saith unto you, do it.
6

యూదులG2453 శుద్ధీకరణాచారప్రకారముG2512 రెండేసిG1417 మూడేసిG5140 తూములుG3355 పట్టుG5562 ఆరుG1803 రాతిG3035బానలుG5201 అక్కడG1563 ఉంచబడియుండెనుG2258.

And there were set there six waterpots of stone, after the manner of the purifying of the Jews, containing two or three firkins apiece.
7

యేసుG2424--ఆG3588 బానలుG5201 నీళ్లతోG5204 నింపుడనిG1072 వారితోG846 చెప్పగాG3004 వారు వాటినిG846 అంచులG507మట్టుకుG2193 నింపిరిG1072.

Jesus saith unto them, Fill the waterpots with water. And they filled them up to the brim.
8

అప్పుడాయన వారితోG846మీరిప్పుడుG3568 ముంచిG501, విందు ప్రధానిG755యొద్దకుG3588 తీసికొనిపొండనిG5342 చెప్పగాG3004, వారు తీసికొనిపోయిరిG5342.

And he saith unto them, Draw out now, and bear unto the governor of the feast. And they bare it.
9

G3588 ద్రాక్షారసముG3631 ఎక్కడనుండిG4159 వచ్చెనోG1096 ఆ నీళ్లుG5204 ముంచిG501 తీసికొనిపోయిన పరిచారకులG1249కేG3588 తెలిసినదిG1492గానిG1161 విందు ప్రధానికిG755 తెలియకG1492 పోయెనుG3756 గనుకG5613 ద్రాక్షారసమైన ఆG3588 నీళ్లుG5204 రుచిచూచినప్పుడుG1089G3588 విందు ప్రధానిG755 పెండ్లి కుమారునిG3566 పిలిచిG5455

When the ruler of the feast had tasted the water that was made wine, and knew not whence it was: (but the servants which drew the water knew;) the governor of the feast called the bridegroom,
10

ప్రతిG3956వాడునుG444 మొదటG4412 మంచిG2570 ద్రాక్షారసముG3631ను పోసిG5087, జనులు మత్తుగాG3184 ఉన్నప్పుడుG3752 జబ్బురసముG1640 పోయును; నీవైతేG4771 ఇదిG737వరకునుG2193 మంచిG2570 ద్రాక్షారసముG3631 ఉంచుకొనిG5083 యున్నావని అతనితోG846 చెప్పెనుG3004.

And saith unto him, Every man at the beginning doth set forth good wine; and when men have well drunk, then that which is worse: but thou hast kept the good wine until now.
11

గలిలయలోనిG1056 కానాG2580లోG1722, యేసుG2424G5026 మొదటిG746 సూచకక్రియనుG4592 చేసిG4160 తనG848 మహిమనుG1391 బయలుపరచెనుG5319; అందువలన ఆయనG846 శిష్యులుG3101 ఆయనG846యందుG1519 విశ్వాసముంచిరిG4100.

This beginning of miracles did Jesus in Cana of Galilee, and manifested forth his glory; and his disciples believed on him.
12

అటుG5124తరువాతG3326 ఆయనG846యుG2532 ఆయనG846 తల్లియుG3384 ఆయనG846 సహోదరులునుG80 ఆయనG846 శిష్యులునుG3101 కపెర్నహూముG2584నకుG1519 వెళ్లిG2597 అక్కడG1563 కొG3756న్నిG4183 దినములుంG2250డిరిG3306.

After this he went down to Capernaum, he, and his mother, and his brethren, and his disciples: and they continued there not many days.
13

యూదులG2453 పస్కాపండుగG3957 సమీపింG1451పగాG2258 యేసుG యెరూషలేముG2414నకుG1519 వెళ్లిG305

And the Jews' passover was at hand, and Jesus went up to Jerusalem,
14

దేవాలయముG2411లోG1722 ఎడ్లనుG1016 గొఱ్ఱలG4263నుG2532 పావురములG4058నుG2532 అమ్మువారునుG4453 రూకలు మార్చువారునుG2773 కూర్చుండుటG2521 చూచిG2147

And found in the temple those that sold oxen and sheep and doves, and the changers of money sitting:
15

త్రాళ్లG4979తోG1537 కొరడాలుG5416చేసిG4160, గొఱ్ఱలG4263నుG2532 ఎడ్లనG1016న్నిటినిG3956 దేవాలయముG2411లోనుండి తోలివేసిG1537, రూకలుG2772 మార్చువారిG2855 రూకలుG2772 చల్లివేసిG1632, వారి బల్లలుG5132 పడద్రోసిG390

And when he had made a scourge of small cords, he drove them all out of the temple, and the sheep, and the oxen; and poured out the changers' money, and overthrew the tables;
16

పావురములుG4058 అమ్ము వారితోG4453వీటినిG5023 ఇక్కడ నుండిG1782 తీసికొనిG142పొండి; నాG3450 తండ్రిG3962 యిల్లుG3624 వ్యాపారపుG1712టిల్లుగాG3624 చేయG4160కుడనిG3361 చెప్పెనుG2036.

And said unto them that sold doves, Take these things hence; make not my Father's house an house of merchandise.
17

ఆయనG846 శిష్యులుG3101 నీG4675 యింటిG3624నిగూర్చిన ఆసక్తిG2205 నన్ను భక్షించునని వ్రాయబడిG1125యున్నట్టుG2076 జ్ఞాపకము చేసికొనిరిG3415.

And his disciples remembered that it was written, The zeal of thine house hath eaten me up.
18

కాబట్టిG3767 యూదులుG2453 నీవుG4160 ఈ కార్యములుG5023 చేయుచున్నావేG4160; యేG5101 సూచకG4592 క్రియనుG1166 మాకుG2254 చూపెదవనిG3754 ఆయనను అడుగగాG611

Then answered the Jews and said unto him, What sign shewest thou unto us, seeing that thou doest these things?
19

యేసుG2424G దేవాలయముG3485ను పడగొట్టుడిG5140, మూడుG5140 దినములG2250లోG1722 దాని లేపుదుననిG1453 వారితోG846 చెప్పెనుG2036.

Jesus answered and said unto them, Destroy this temple, and in three days I will raise it up.
20

యూదులుG2453 ఈ దేవాలయముG నలువదియారు సంవత్సరములుG2094 కట్టిరే; నీవు మూడుG5140 దినములG2250లోG1722 దానినిG846 లేపుదువాG1453 అనిరిG2036.

Then said the Jews, Forty and six years was this temple in building, and wilt thou rear it up in three days?
21

అయితేG1161 ఆయనG1565 తనG848 శరీరమనుG4983 దేవాలయముG3485నుG3588గూర్చిG4012 యీ మాట చెప్పెనుG3004.

But he spake of the temple of his body.
22

ఆయనG846 మృతులలోG3498నుండిG1537 లేచినG1453 తరువాత ఆయన ఈG5124 మాటG3056 చెప్పెననిG3004 ఆయనG846 శిష్యులుG3101 జ్ఞాపకముG3415 చేసికొనిG3754, లేఖనముG1124నుG3588 యేసుG2424 చెప్పినG2036 మాటనుG3056 నమి్మరిG4100.

When therefore he was risen from the dead, his disciples remembered that he had said this unto them; and they believed the scripture, and the word which Jesus had said.
23

ఆయన పస్కాG3957 (పండుగ) సమయమునG5613 యెరూషలేముG2414లోG1722 ఉండగాG2258, ఆG3588 పండుగG1859లోG1722 అనేకులుG4183 ఆయన చేసినG4160 సూచకక్రియలG4592నుG3588 చూచిG2334 ఆయనG846 నామG3686మందుG1722 విశ్వాసముంచిరిG4100.

Now when he was in Jerusalem at the passover, in the feast day, many believed in his name, when they saw the miracles which he did.
24

అయితేG1161 యేసుG2424 అందరినిG3956 ఎరిగినG1097వాడుG846 గనుక ఆయనG846 తన్నుG1438 వారిG846 వశముG4100 చేసికొనలేదుG3756. ఆయనG846 మనుష్యునిG444 ఆంతర్యమును ఎరిగినవాడుG1097

But Jesus did not commit himself unto them, because he knew all men,
25

గనుకG3754 ఎవG5100డునుG2443 మనుష్యునిG444గూర్చిG4012 ఆయనG846కుG1063 సాక్ష్యమియ్యG3140 నక్కరG2192లేదుG3756.

And needed not that any should testify of man: for he knew what was in man.

యోహాను అధ్యాయము 3

1

యూదులG2453 అధికారిG758యైనG3588 నీకొదేG3530మనుG3686 పరిసయ్యుG5330 డొకG444డుండెనుG2258.

There was a man of the Pharisees, named Nicodemus, a ruler of the Jews:
2

అతడుG3778 రాత్రియందుG3571 ఆయనయొద్దకుG846 వచ్చిG2064బోధకుడాG4461, నీవు దేవునిG2316యొద్దనుండిG575 వచ్చినG2064 బోధకుడవనిG1320 మే మెరుగుదుముG1492; దేవుడG2316తనికిG846 తోడైG3326యుంటేనేG5600 గానిG3362 నీవుG4771 చేయుG4160చున్నG3739 సూచకక్రిG4592¸

The same came to Jesus by night, and said unto him, Rabbi, we know that thou art a teacher come from God: for no man can do these miracles that thou doest, except God be with him.
3

అందుకు యేసుG2424 అతనితోఒకడుG5100 క్రొత్తగాG509 జన్మించితేనేG1080 కానిG3362 అతడు దేవునిG2316 రాజ్యముG932నుG3588 చూడG1492లేG3756డనిG1410 నీతోG4671 నిశ్చయముగాG281 చెప్పుG3004 చున్నాననెనుG611.

Jesus answered and said unto him, Verily, verily, I say unto thee, Except a man be born again, he cannot see the kingdom of God.
4

అందుకు నీకొదేముG3530ముసలిG1088వాడైనG5607 మనుష్యుG444డేలాగుG4459 జన్మింపG1080గలడుG1410? రెండవమారుG1208 తల్లిG3384 గర్బG2836 éమందుG1519 ప్రవేశించిG జన్మింపగలడాG అనిG4314 ఆయనG846ను అడుగగాG3004

Nicodemus saith unto him, How can a man be born when he is old? can he enter the second time into his mother's womb, and be born?
5

యేసుG2424 ఇట్లనెనుG611ఒకడుG5100 నీటిG5204మూలముగానుG1537 ఆత్మమూలముG4151 గానుG2532 జన్మించితేనేG1080గానిG3362 దేవునిG2316 రాజ్యముG932లోG1519 ప్రవేశింG1525G3756 లేడనిG1410 నీతోG4671 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

Jesus answered, Verily, verily, I say unto thee, Except a man be born of water and of the Spirit, he cannot enter into the kingdom of God.
6

శరీరG4561 మూలముగాG1537 జన్మించినదిG1080 శరీరముG4561నుG3588 ఆత్మG4151మూలముగాG1537 జన్మించినదిG1080 ఆత్మG4151యునైG3588 యున్నదిG2076.

That which is born of the flesh is flesh; and that which is born of the Spirit is spirit.
7

మీరుG5209 క్రొత్తగాG509 జన్మింపG1080వలెననిG1163 నేను నీతోG4671 చెప్పిG2036నందుకుG3754 ఆశ్చర్యG2296పడవద్దుG3361.

Marvel not that I said unto thee, Ye must be born again.
8

గాలిG4151 తన కిష్టమైన చోటను విసరునుG4154; నీవు దానిG846 శబ్దముG5456 విందువేG2309గాని అది యెక్కడనుండిG4159 వచ్చునోG2064 యెక్కడికిG4226 పోవునోG5217 నీకుG1492 తెలియదుG3756. ఆత్మG4151మూలముగాG1537 జన్మించినG1080 ప్రతివాడునుG3956 ఆలాగే యున్నాడనెను.

The wind bloweth where it listeth, and thou hearest the sound thereof, but canst not tell whence it cometh, and whither it goeth: so is every one that is born of the Spirit.
9

అందుకు నీకొదేముG3530ఈ సంగతుG5023లేలాగుG4459 సాధ్యముG1410లనిG1096 ఆయననుG846 అడుగగాG2036

Nicodemus answered and said unto him, How can these things be?
10

యేసుG2424 ఇట్లనెనుG611నీవుG4771 ఇశ్రాయేలుకుG2474 బోధకుడవైG1320 యుండి వీటినిG5023 ఎరుగG1097వాG3756?

Jesus answered and said unto him, Art thou a master of Israel, and knowest not these things?
11

మేముG3754 ఎరిగినG1492 సంగతియే చెప్పుచుG2980న్నాముG3754, చూచినదానికేG3708 సాక్ష్యమిచ్చుచున్నాముG3140, మాG2257 సాక్ష్యముG3141 మీరంG2983గీకరింపరనిG3756 నీతోG4671 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

Verily, verily, I say unto thee, We speak that we do know, and testify that we have seen; and ye receive not our witness.
12

భూసంబంధమైనG1919 సంగతులు నేను మీతోG5213 చెప్పితేG2036 మీరు నమ్మకున్నప్పుడుG4100, పరలోకసంబంధమైనవిG2032 మీతోG5213 చెప్పినG2036యెడలG1437 ఏలాగుG4459 నమ్ముదురుG4100?

If I have told you earthly things, and ye believe not, how shall ye believe, if I tell you of heavenly things?
13

మరియుG2532 పరలోకముG3772నుండిG1537 దిగివచ్చినవాడేG2597, అనగాG5607 పరలోకముG3772లోG1722 ఉండు మనుష్యG444కుమారుడేG5207 తప్ప పరలోకముG3772నకుG1519 ఎక్కిపోయినG305 వాడెవడును లేడుG3756.

And no man hath ascended up to heaven, but he that came down from heaven, even the Son of man which is in heaven.
14

అరణ్యముG2048లోG1722 మోషేG3475 సర్పముG3789నుG3588 ఏలాగుG2531 ఎత్తెనోG5312,

And as Moses lifted up the serpent in the wilderness, even so must the Son of man be lifted up:
15

ఆలాగేG2443 విశ్వసించుG4100 ప్రతివాడునుG3956 నశింG622పకG3361 ఆయనG846 ద్వారాG1519 నిత్యG166జీవముG2222 పొందుG2192నట్లుG235 మనుష్యG444కుమారుడుG5207 ఎత్తబడవలెనుG5312.

That whosoever believeth in him should not perish, but have eternal life.
16

దేవుడుG2316 లోకముG2889నుG3588 ఎంతోG3779 ప్రేమించెనుG25. కాగా ఆయన తనG848 అద్వితీయG3439కుమారునిగాG52073 పుట్టిన వానిG846యందుG1519 విశ్వాసముంచుG4100 ప్రతివాడును నశింG622పకG3361 నిత్యG166జీవముG2222 పొందునట్లుG2192 ఆయనను అనుగ్రహించెనుG1325.

For God so loved the world, that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life.
17

లోకముG2889 తనG848 కుమారునిG5207 ద్వారాG1223 రక్షణ పొందుటకేG4982గానిG235 లోకముG2889నకుG2443 తీర్పు తీర్చుటకుG2919 దేవుడాయననుG846 లోకముG2889లోG1519నికిG3588 పంపG649 లేదుG3756.

For God sent not his Son into the world to condemn the world; but that the world through him might be saved.
18

ఆయనG846యందుG1519 విశ్వాసముంచువానికిG4100 తీర్పు తీర్చG2919బడదుG3756; విశ్వసింG4100పనివాడుG3361 దేవునిG2316 అద్వితీయG3439కుమారునిG5207 నామG3686మందుG1519 విశ్వాసG4100 ముంచలేదుG3361 గనుకG3754 వానికి ఇంతకు మునుపేG2235 తీర్పు తీర్చబడెనుG2919.

He that believeth on him is not condemned: but he that believeth not is condemned already, because he hath not believed in the name of the only begotten Son of God.
19

G3588 తీర్పుG2920 ఇదేG3778; వెలుగుG5457 లోకముG2889లోG1519నికిG3588 వచ్చెనుG2064 గానిG తమG846 క్రియలుG2041 చెడ్డవైG4190నందునG2228 మనుష్యులుG444 వెలుగునుG5457 ప్రేమింG25పకG3123 చీకటినేG4655 ప్రేమించిరిG25.

And this is the condemnation, that light is come into the world, and men loved darkness rather than light, because their deeds were evil.
20

దుష్కార్యముG5337 చేయుG42384 ప్రతివాడుG3956 వెలుగుG5457నుG3588 ద్వేషించునుG3404, తనG846 క్రియలుG2041 దుష్‌క్రియలుగాG3363 కనబడకుండునట్లుG3363 వెలుగుG5457నొద్దకుG2532 రాడుG3756.

For every one that doeth evil hateth the light, neither cometh to the light, lest his deeds should be reproved.
21

సత్యG225వర్తనుడైతే తనG846 క్రియలుG2041 దేవునిG2316 మూలముగా చేయబడియున్నవనిG4160 ప్రత్యక్షపరచబడునట్లుG5319 వెలుగుG5457నొద్దకు వచ్చునుG2064.

But he that doeth truth cometh to the light, that his deeds may be made manifest, that they are wrought in God.
22

అటుతరువాతG3326 యేసుG2424 తనG846 శిష్యులతోG3101 కూడ యూదయG2449 దేశమునకుG1093 వచ్చిG2064 అక్కడG1563 వారితోG846 కాలము గడుపుచుG1304 బాప్తిస్మమిచ్చుచుG907 ఉండెను.

After these things came Jesus and his disciples into the land of Judaea; and there he tarried with them, and baptized.
23

సలీముG4530 దగ్గర నున్నG1451 ఐనోననుG137 స్థలమున నీళ్లుG5204 విస్తారముగాG4183 ఉండెనుG2258 గనుక యోహానుG2491కూడG2532 అక్కడG1563 బాప్తిస్మమిచ్చుచుG907 ఉండెనుG2258; జనులు వచ్చిG3854 బాప్తిస్మముపొందిరిG907.

And John also was baptizing in Aenon near to Salim, because there was much water there: and they came, and were baptized.
24

యోహానుG2491 ఇంకనుG3768 చెరసాలG5438లోG1519 వేయబడిG906యుండG2258 లేదుG3768.

For John was not yet cast into prison.
25

శుద్ధీకరణాచారమునుG2512 గూర్చిG4012 యోహానుG2491 శిష్యులకుG3101 ఒక యూదునితోG2453 వివాదము పుట్టెనుG1096.

Then there arose a question between some of John's disciples and the Jews about purifying.
26

గనుక వారు యోహానుG2491 నొద్దకుG4314 వచ్చిG2064బోధకుడాG4461, యెవడుG3739 యొర్దానుG2446కు అవతలG4008 నీతోG4675 కూడG3326 ఉండెనోG2258, నీవెG4771వనిగూర్చిG3739 సాక్ష్యమిచ్చితివోG3140, యిదిగోG2396, ఆయన బాప్తిస్మమిచ్చుచున్నాడుG907; అందరుG3956 ఆయనG846యొద్దకుG4314 వచ్చుచుG2064న్నారని అతనితోG846 చెప్పిరిG2036.

And they came unto John, and said unto him, Rabbi, he that was with thee beyond Jordan, to whom thou barest witness, behold, the same baptizeth, and all men come to him.
27

అందుకు యోహానుG2491 ఇట్లనెనుG611తనకుG846 పరలోకముG3772నుండిG1537 అనుగ్రహింపG1325బడితేనేగానిG3362 యెవడునుG444 ఏమియు పొందG2983 నేరడుG3762.

John answered and said, A man can receive nothing, except it be given him from heaven.
28

నేనుG1473 క్రీస్తునుG5547 కానG3756నియుG235, ఆయనకంటెG1565 ముందుగాG1715 పంపబడినవాడనేG649 అనియుG3754 చెప్పినట్టుG2036 మీరే నాకుG3427 సాక్షులుG3140.

Ye yourselves bear me witness, that I said, I am not the Christ, but that I am sent before him.
29

పెండ్లికుమార్తెG3565గలవాడుG2076 పెండ్లి కుమారుడుG3566; అయితే నిలువబడిG2476 పెండ్లి కుమారునిG3566 స్వరముG5456 వినెడిG191 స్నేహితుడుG5384G3588 పెండ్లి కుమారునిG3566 స్వరముG5456 వినిG191 మిక్కిలిG5479 సంతోషించునుG5463; ఈG3778 నాG1699 సంతోషముG5479 పరిపూర్ణమై యున్నదిG4137.

He that hath the bride is the bridegroom: but the friend of the bridegroom, which standeth and heareth him, rejoiceth greatly because of the bridegroom's voice: this my joy therefore is fulfilled.
30

ఆయనG1565 హెచ్చవలసిG837యున్నదిG1163, నేనుG1691 తగ్గవలసిG1642 యున్నదిG1163.

He must increase, but I must decrease.
31

పైనుండిG509 వచ్చువాడుG2064 అందరికిG3956 పైనున్నG1883వాడుG5607; భూమిG1093 నుండిG1537 వచ్చువాడుG2064 భూసంబంధియైG1093 భూసంబంధమైనG1093 సంగతులనుగూర్చిG1537 మాటలాడునుG2980; పరలోకముG3772నుండిG1537 వచ్చువాడుG2064 అందరికిG3956 పైగాG1883నుండిG1537

He that cometh from above is above all: he that is of the earth is earthly, and speaketh of the earth: he that cometh from heaven is above all.
32

తాను కన్నవాటినిG3708గూర్చియుG3739 విన్నవాటినిG191గూర్చియుG3739 సాక్ష్యమిచ్చునుG3140; ఆయనG846 సాక్ష్యముG3141 ఎవడునుG3762 అంగీకరింపడుG2983.

And what he hath seen and heard, that he testifieth; and no man receiveth his testimony.
33

ఆయనG846 సాక్ష్యముG3141 అంగీకరించినవాడుG2983 దేవుడుG2316 సత్యవంG227తుడనుG3754 మాటకు ముద్రవేసి యున్నాడుG4972.

He that hath received his testimony hath set to his seal that God is true.
34

ఏలయనగాG1063 దేవుడుG2316 తాను పంపినG649వానికిG3739 కొలతG3358లేకుండG3756 ఆత్మG4151ననుగ్రహించునుG1325 గనుకG1063 ఆయన దేవునిG2316 మాటలేG4487 పలుకునుG2980.

For he whom God hath sent speaketh the words of God: for God giveth not the Spirit by measure unto him.
35

తండ్రిG3962 కుమారునిG5207 ప్రేమించుచున్నాడుG25. గనుక ఆయనG846 చేతిG5495కిG1722 సమస్తముG3956 అప్పగించి యున్నాడుG1325.

The Father loveth the Son, and hath given all things into his hand.
36

కుమారునిG5207యందుG1519 విశ్వాసముంచువాడేG4100 నిత్యG166జీవముG2222గలవాడు, కుమారునిG5207కి విధేయుడుG544 కానివాడుG3588 జీవముG2222 చూడG3700డుG3756 గాని దేవునిG2316 ఉగ్రతG3709 వానిG846మీదG1909 నిలిచి యుండునుG3306.

He that believeth on the Son hath everlasting life: and he that believeth not the Son shall not see life; but the wrath of God abideth on him.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.