Day 248
Day 249 : సామెతలు 12-14 & యోహాను 5
Day 250

సామెతలు అధ్యాయము 12

1

శిక్షనుH4148 ప్రేమించువాడుH157 జ్ఞానమునుH1847 ప్రేమించువాడుH157 గద్దింపునుH8433 అసహ్యించుకొనువాడుH8130 పశుప్రాయుడుH1198

Whoso loveth instruction loveth knowledge: but he that hateth reproof is brutish.
2

సత్పురుషునికిH2896 యెహోవాH3068 కటాక్షముH7522 చూపునుH6329 దురాలోచనలుగలవాడుH4209 నేరస్థుడనిH7561 ఆయన తీర్పు తీర్చును.

A good man obtaineth favour of the LORD: but a man of wicked devices will he condemn.
3

భక్తిహీనతవలనH7562 ఎవరును స్థిరపరచH3559బడరుH3808 నీతిమంతులH6662 వేరుH8328 కదలH4131దుH1077

A man shall not be established by wickedness: but the root of the righteous shall not be moved.
4

యోగ్యురాలుH2428 తన పెనిమిటికిH1167 కిరీటముH5850 సిగ్గు తెచ్చునదిH954 వాని యెముకలకుH6106 కుళ్లుH7538.

A virtuous woman is a crown to her husband: but she that maketh ashamed is as rottenness in his bones.
5

నీతిమంతులH6662 తలంపులుH4284 న్యాయయుక్తములుH4941 భక్తిహీనులుH7563 చెప్పు ఆలోచనలుH8458 మోసకరములుH4820.

The thoughts of the righteous are right: but the counsels of the wicked are deceit.
6

భక్తిహీనులH7563 మాటలుH1697 నరహత్య చేయH1818 పొంచువారివంటివిH693 యథార్థవంతులH3477 నోరుH6310 వారిని విడిపించునుH5337.

The words of the wicked are to lie in wait for blood: but the mouth of the upright shall deliver them.
7

భక్తిహీనులుH7563 పాడైH2015 లేకపోవుదురుH369 నీతిమంతులH6662 యిల్లుH1004 నిలుచునుH5975.

The wicked are overthrown, and are not: but the house of the righteous shall stand.
8

ఒక్కొక్క మనుష్యుడుH376 తన వివేకముH7922కొలదిH6310 పొగడబడునుH1984 కుటిలH5753చిత్తుడుH3820 తృణీకరింపబడునుH937.

A man shall be commended according to his wisdom: but he that is of a perverse heart shall be despised.
9

ఆహారముH3899 లేకయున్ననుH2638 తనను తాను పొగడుకొనువానిH3513కంటెH4480 దాసుడుగలH5650 అల్పుడుH7034 గొప్పవాడుH2896.

He that is despised, and hath a servant, is better than he that honoureth himself, and lacketh bread.
10

నీతిమంతుడుH6662 తన పశువులH929 ప్రాణమునుH5315 దయతో చూచునుH3045 భక్తిహీనులH7563 వాత్సల్యముH7356 క్రూరత్వమేH394.

A righteous man regardeth the life of his beast: but the tender mercies of the wicked are cruel.
11

తన భూమినిH127 సేద్యపరచుకొనువానికిH5647 ఆహారముH3899 సమృద్ధిగా కలుగునుH7646 వ్యర్థమైనవాటినిH7386 అనుసరించువాడుH7291 బుద్ధిH3820లేనివాడుH2638.

He that tilleth his land shall be satisfied with bread: but he that followeth vain persons is void of understanding.
12

భక్తిహీనులుH7563 చెడ్డవారికిH7451 దొరుకు దోపుడుసొమ్మునుH4685 అపేక్షించుదురుH2530 నీతిమంతులH6662 వేరుH8328 చిగుర్చునుH5414.

The wicked desireth the net of evil men: but the root of the righteous yieldeth fruit.
13

పెదవులవలనిH8193 దోషముH6588 అపాయకరమైన ఉరిH4170 నీతిమంతుడుH6662 ఆపదనుH6869 తప్పించుకొనునుH3318.

The wicked is snared by the transgression of his lips: but the just shall come out of trouble.
14

ఒకడుH376 తన నోటిH6310 ఫలముH6529 చేత తృప్తిగాH2896 మేలుపొందునుH7646 ఎవని క్రియలH3027 ఫలముH1576 వానికి వచ్చునుH7725.

A man shall be satisfied with good by the fruit of his mouth: and the recompence of a man's hands shall be rendered unto him.
15

మూఢునిH191 మార్గముH1870 వాని దృష్టికిH5869 సరియైనదిH3477 జ్ఞానముగలవాడుH2450 ఆలోచనH6098 నంగీకరించునుH8085.

The way of a fool is right in his own eyes: but he that hearkeneth unto counsel is wise.
16

మూఢుడుH191 కోపపడునదిH3708 నిమిషములోనేH3117 బయలుపడునుH3045 వివేకిH6075 నిందనుH7036 వెల్లడిపరచక యూరకుండునుH3680.

A fool's wrath is presently known: but a prudent man covereth shame.
17

సత్యవాదH6664 ప్రియుడుH5046 నీతిగలH530 మాటలు పలుకునుH6315 కూటH8267సాక్షిH5707 మోసపుమాటలుH4820 చెప్పును.

He that speaketh truth sheweth forth righteousness: but a false witness deceit.
18

కత్తిH2719పోటువంటిH4094 మాటలు పలుకువారుH981 కలరుH3426 జ్ఞానులH2450 నాలుకH3956 ఆరోగ్యదాయకముH4832.

There is that speaketh like the piercings of a sword: but the tongue of the wise is health.
19

నిజమాడుH571 పెదవులుH8193 నిత్యముH5703 స్థిరమైయుండునుH3599 అబద్ధమాడుH8267 నాలుకH3956 క్షణమాత్రమేH7280 యుండును.

The lip of truth shall be established for ever: but a lying tongue is but for a moment.
20

కీడుH7451 కల్పించువారిH2790 హృదయములోH3820 మోసముకలదుH4820 సమాధానపరచుటకైH7965 ఆలోచన చెప్పువారుH3289 సంతోషభరితులగుదురుH8057.

Deceit is in the heart of them that imagine evil: but to the counsellors of peace is joy.
21

నీతిమంతునికిH6662H3605 ఆపదయుH205 సంభవింపH579దుH3808. భక్తిహీనులుH7563 కీడుతోH7451 నిండియుందురుH4390.

There shall no evil happen to the just: but the wicked shall be filled with mischief.
22

అబద్దమాడుH8267 పెదవులుH8193 యెహోవాకుH3068 హేయములుH8441 సత్యH530వర్తనులుH6213 ఆయనకిష్టులుH7522.

Lying lips are abomination to the LORD: but they that deal truly are his delight.
23

వివేకియైనవాడుH6175 తన విద్యనుH1847 దాచిపెట్టునుH3680 అవివేకH3684 హృదయులుH3820 తమ మూఢత్వముH200 వెల్లడిచేయుదురుH7121.

A prudent man concealeth knowledge: but the heart of fools proclaimeth foolishness.
24

శ్రద్ధగాH2742 పని చేయువారుH3027 ఏలుబడి చేయుదురుH4910 సోమరులుH7423 వెట్టి పనులుH4522 చేయవలసివచ్చునుH1961.

The hand of the diligent shall bear rule: but the slothful shall be under tribute.
25

ఒకనిH376 హృదయములోనిH3820 విచారముH1674 దాని క్రుంగజేయునుH7812 దయగలH2896 మాటH1697 దాని సంతోషపెట్టునుH8055.

Heaviness in the heart of man maketh it stoop: but a good word maketh it glad.
26

నీతిమంతుడుH6662 తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనులH7563 ప్రవర్తనH1870 వారిని దారి తప్పించునుH8582.

The righteous is more excellent than his neighbour: but the way of the wicked seduceth them.
27

సోమరిH7423 వేటాడిననుH6718 పట్టుH2760కొనడుH3808 చురుకుగా నుండుట గొప్ప భాగ్యముH3368.

The slothful man roasteth not that which he took in hunting: but the substance of a diligent man is precious.
28

నీతిH6666మార్గమునందుH734 జీవముH2416 కలదు దాని త్రోవలోH1870 మరణమేH4194 లేదుH408.

In the way of righteousness is life; and in the pathway thereof there is no death.

సామెతలు అధ్యాయము 13

1

తండ్రిH1 శిక్షించినH4148 కుమారుడుH1121 జ్ఞానముగలవాడగునుH2450. అపహాసకుడుH3887 గద్దింపునకుH1606 లోబడH8085డుH3808.

A wise son heareth his father's instruction: but a scorner heareth not rebuke.
2

నోటిH6310 ఫలముH6529చేతH4480 మనుష్యుడుH376 మేలుH2896 ననుభవించునుH398 విశ్వాసఘాతకులుH898 బలాత్కారముచేత నశించుదురుH2555.

A man shall eat good by the fruit of his mouth: but the soul of the transgressors shall eat violence.
3

తన నోరుH6310 కాచుకొనువాడుH5341 తన్నుH5315 కాపాడుకొనునుH8104 ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనునుH4288.

He that keepeth his mouth keepeth his life: but he that openeth wide his lips shall have destruction.
4

సోమరిH6102 ఆశపడునుH183 గాని వాని ప్రాణమున కేమియు దొరకదుH369 శ్రద్ధగలవారిH2742 ప్రాణముH5315 పుష్టిగానుండునుH1878.

The soul of the sluggard desireth, and hath nothing: but the soul of the diligent shall be made fat.
5

నీతిమంతునికిH6662 కల్లమాటH1697 అసహ్యముH8130 భక్తిహీనుడుH7563 నిందించుచుH887 అవమానపరచునుH2659.

A righteous man hateth lying: but a wicked man is loathsome, and cometh to shame.
6

యథార్థవర్తనునికిH8537 నీతియేH6666 రక్షకముH5341 భక్తిహీనతH7564 పాపులనుH2403 చెరిపివేయునుH5557.

Righteousness keepeth him that is upright in the way: but wickedness overthroweth the sinner.
7

ధనవంతులమని చెప్పుకొనుచుH6238 లేమిడి గలవారుH369 కలరుH3426 దరిద్రులమనిH7326 చెప్పుకొనుచు బహుH7227 ధనముగలవారుH1952 కలరుH3426.

There is that maketh himself rich, yet hath nothing: there is that maketh himself poor, yet hath great riches.
8

ఒకనిH376 ప్రాణమునకుH5315 వాని ఐశ్వర్యముH6239ప్రాయశ్చిత్తముH3724 చేయును దరిద్రుడుH7326 బెదరింపుH1606 మాటలు వినH8085డుH3808.

The ransom of a man's life are his riches: but the poor heareth not rebuke.
9

నీతిమంతులH6662 వెలుగుH216 తేజరిల్లునుH8055 భక్తిహీనులH7563 దీపముH5216 ఆరిపోవునుH1846.

The light of the righteous rejoiceth: but the lamp of the wicked shall be put out.
10

గర్వమువలనH2087 జగడమేH4683 పుట్టునుH5414 ఆలోచన వినువానికిH3289 జ్ఞానముH2451 కలుగును.

Only by pride cometh contention: but with the well advised is wisdom.
11

మోసముH1892చేతH4480 సంపాదించిన ధనముH1952 క్షీణించిపోవునుH4591 కష్టముH3027 చేసిH5921 కూర్చుకొనువాడుH6908 తన ఆస్తిని వృద్ధిచేసికొనునుH7235.

Wealth gotten by vanity shall be diminished: but he that gathereth by labour shall increase.
12

కోరికH8431 సఫలము కాకుండుటచేతH4900 హృదయముH3820 నొచ్చునుH2470 సిద్ధించినH935 మనోవాంఛH8378 జీవH2416వృక్షముH6086.

Hope deferred maketh the heart sick: but when the desire cometh, it is a tree of life.
13

ఆజ్ఞనుH1697 తిరస్కరించువాడుH936 అందువలన శిక్షనొందునుH2254 ఆజ్ఞవిషయమైH4687 భయభక్తులుగలవాడుH3373 లాభముపొందునుH7999.

Whoso despiseth the word shall be destroyed: but he that feareth the commandment shall be rewarded.
14

జ్ఞానులH2450 ఉపదేశముH8451 జీవపుH2416 ఊటH4726 అది మరణH4194పాశములH4170లోనుండిH4480 విడిపించునుH5493.

The law of the wise is a fountain of life, to depart from the snares of death.
15

సుH2896బుద్ధిH7922 దయనుH2580 సంపాదించునుH5414 విశ్వాసఘాతకులH898 మార్గముH1870 కష్టముH386.

Good understanding giveth favour: but the way of transgressors is hard.
16

వివేకుH6175లందరుH3605 తెలివిH1847 గలిగి పని జరుపుకొందురుH6213 బుద్ధిహీనుడుH3684 మూర్ఖతనుH200 వెల్లడిపరచునుH6566.

Every prudent man dealeth with knowledge: but a fool layeth open his folly.
17

దుష్టుడైనH7563 దూతH4397 కీడునకుH7451 లోబడునుH5307. నమ్మకమైనH529 రాయబారిH6735 ఔషధమువంటివాడుH4832.

A wicked messenger falleth into mischief: but a faithful ambassador is health.
18

శిక్షనుH4148 ఉపేక్షించువానికిH6544 అవమానH7036 దారిద్ర్యతలుH7389 ప్రాప్తించును గద్దింపునుH8433 లక్ష్యపెట్టువాడుH8104 ఘనతనొందునుH3513.

Poverty and shame shall be to him that refuseth instruction: but he that regardeth reproof shall be honoured.
19

ఆశH8378 తీరుటH1961 ప్రాణమునకుH5315 తీపిH6149 చెడుతనమునుH7451 విడుచుటH5493 మూర్ఖులకుH3684 అసహ్యముH8441.

The desire accomplished is sweet to the soul: but it is abomination to fools to depart from evil.
20

జ్ఞానులH2450 సహవాసము చేయువాడుH1980 జ్ఞానముగలవాడగునుH2449. మూర్ఖులH3684 సహవాసము చేయువాడుH7462 చెడిపోవునుH7321.

He that walketh with wise men shall be wise: but a companion of fools shall be destroyed.
21

కీడుH7451 పాపులనుH2400 తరుమునుH7291 నీతిమంతులకుH6662 మేలుH2896 ప్రతిఫలముగాH7999 వచ్చును.

Evil pursueth sinners: but to the righteous good shall be repayed.
22

మంచివాడుH2896 తన పిల్లలH1121 పిల్లలనుH1121 ఆస్తికర్తలనుగాH5157 చేయును పాపాత్ములH2398 ఆస్తిH2428 నీతిమంతులకుH6662 ఉంచబడునుH6845.

A good man leaveth an inheritance to his children's children: and the wealth of the sinner is laid up for the just.
23

బీదలుH7326 సేద్యపరచు క్రొత్త భూమిH5215 విస్తారముగాH7230 పండునుH400 అన్యాయమువలన నశించువారుH5595 కలరు.

Much food is in the tillage of the poor: but there is that is destroyed for want of judgment.
24

బెత్తముH7626 వాడనివాడుH2820 తన కుమారునికిH1121 విరోధిH8130 కుమారునిH1121 ప్రేమించువాడుH157 వానిని శిక్షించునుH4148.

He that spareth his rod hateth his son: but he that loveth him chasteneth him betimes.
25

నీతిమంతుడుH6662 ఆకలితీరH7648 భోజనముచేయునుH398 భక్తిహీనులH7563 కడుపునకుH990 లేమిH2637 కలుగును.

The righteous eateth to the satisfying of his soul: but the belly of the wicked shall want.

సామెతలు అధ్యాయము 14

1

జ్ఞానవంతురాలుH2454 తన యిల్లుH1004 కట్టునుH1129 మూఢురాలుH200 తన చేతులతోH3027 తన యిల్లుH1004 ఊడబెరుకునుH2040.

Every wise woman buildeth her house: but the foolish plucketh it down with her hands.
2

యథార్థముగాH3476 ప్రవర్తించువాడుH1980 యెహోవాయందుH3068 భయభక్తులుగలవాడుH3372 కుటిలచిత్తుడుH3868 ఆయనను తిరస్కరించువాడుH959,

He that walketh in his uprightness feareth the LORD: but he that is perverse in his ways despiseth him.
3

మూఢులH191 నోటH6310 బెత్తమువంటిH2415 గర్వమున్నదిH1346. జ్ఞానులH2450 పెదవులుH8193 వారిని కాపాడునుH8104.

In the mouth of the foolish is a rod of pride: but the lips of the wise shall preserve them.
4

ఎద్దులుH504 లేనిచోటH369 గాదెయందుH18 ధాన్యముండదుH1249 ఎద్దులH7794 బలముచేతH3581 విస్తారముH7235 వచ్చుబడిH8393 కలుగును

Where no oxen are, the crib is clean: but much increase is by the strength of the ox.
5

నమ్మకమైనH529 సాక్షిH5707 అబద్ధH3576మాడడుH3808 కూటH8267సాక్షికిH5707 అబద్ధములుH3577 ప్రియములుH6315.

A faithful witness will not lie: but a false witness will utter lies.
6

అపహాసకుడుH3887 జ్ఞానముH2451 వెదకుటH1245 వ్యర్థముH369. తెలివిగలవానికిH995 జ్ఞానముH1847 సులభముH7043.

A scorner seeketh wisdom, and findeth it not: but knowledge is easy unto him that understandeth.
7

బుద్ధిహీనునిH3684 యెదుటH5048నుండిH4480 వెళ్లిపొమ్ముH1980 జ్ఞానH1847వచనములుH8193 వానియందు కనబడవుH1077 గదా?

Go from the presence of a foolish man, when thou perceivest not in him the lips of knowledge.
8

తమ ప్రవర్తననుH1870 కనిపెట్టియుండుటH995 వివేకులH6175 జ్ఞానమునకుH2451 లక్షణము మోసకృత్యములేH4820 బుద్ధిహీనులుH3684 కనుపరచు మూఢతH200.

The wisdom of the prudent is to understand his way: but the folly of fools is deceit.
9

మూఢులుH191 చేయు అపరాధపరిహారార్థబలిH817 వారిని అపహాస్యముచేయునుH3887 యథార్థవంతులుH3477 ఒకరియందుH996 ఒకరు దయ చూపుదురుH7522.

Fools make a mock at sin: but among the righteous there is favour.
10

ఎవని దుఃఖముH4787 వాని హృదయమునకేH3820 తెలియునుH3045 ఒకని సంతోషములోH8057 అన్యుడుH2114 పాలివాడుH6148 కానేరడుH3808.

The heart knoweth his own bitterness; and a stranger doth not intermeddle with his joy.
11

భక్తిహీనులH7563 యిల్లుH1004 నిర్మూలమగునుH8045 యథార్థవంతులH3477 గుడారముH168 వర్థిల్లునుH6524.

The house of the wicked shall be overthrown: but the tabernacle of the upright shall flourish.
12

ఒకనిH376 యెదుటH6440 సరియైనదిగా కనబడుH3477 మార్గముH1870 కలదుH3426 అయితే తుదకుH319 అది మరణమునకుH4194 త్రోవతీయునుH1870.

There is a way which seemeth right unto a man, but the end thereof are the ways of death.
13

ఒకడు నవ్వుచుండిననుH7814 హృదయమునH3820 దుఃఖముండవచ్చునుH3510. సంతోషముH8057 తుదకుH319 వ్యసనమగునుH8424.

Even in laughter the heart is sorrowful; and the end of that mirth is heaviness.
14

భక్తి విడిచినవానిH5472 మార్గములుH1870 వానికే వెక్కసమగునుH7646 మంచివానిH2896 స్వభావముH3820 వానికేH4480 సంతోషమిచ్చునుH5921.

The backslider in heart shall be filled with his own ways: and a good man shall be satisfied from himself.
15

జ్ఞానములేనివాడుH6612 ప్రతిH3605 మాటH1697 నమ్మునుH539 వివేకియైనవాడుH6175 తన నడతలనుH838 బాగుగా కనిపెట్టునుH995.

The simple believeth every word: but the prudent man looketh well to his going.
16

జ్ఞానముగలవాడుH2450 భయపడిH3373 కీడుH7451నుండిH4480 తొలగునుH5493 బుద్ధిహీనుడుH3684 విఱ్ఱవీగిH982 నిర్భయముగా తిరుగునుH5674.

A wise man feareth, and departeth from evil: but the fool rageth, and is confident.
17

త్వరగాH7116 కోపపడువాడుH639 మూఢత్వముH200 చూపునుH6213. దుర్యోచనలుగలవాడుH4209 ద్వేషింపబడునుH8130.

He that is soon angry dealeth foolishly: and a man of wicked devices is hated.
18

జ్ఞానములేనివారికిH6612 మూఢత్వమేH200 స్వాస్థ్యముH5157 వివేకులుH6175 జ్ఞానమునుH1847 కిరీటముగాH3803 ధరించుకొందురు.

The simple inherit folly: but the prudent are crowned with knowledge.
19

చెడ్డవారుH7451 మంచివారిH2896 యెదుటనుH6440 భక్తిహీనులుH7563 నీతిమంతులH6662 తలుపుH8179నొద్దనుH5921 వంగుదురుH7817.

The evil bow before the good; and the wicked at the gates of the righteous.
20

దరిద్రుడుH7326 తన పొరుగువారికిH7453 అసహ్యుడుH8130 ఐశ్వర్యవంతునిH6223 ప్రేమించువారుH157 అనేకులుH7227.

The poor is hated even of his own neighbour: but the rich hath many friends.
21

తన పొరుగువానిH7453 తిరస్కరించువాడుH936 పాపముచేయువాడుH2398 బీదలనుH6035 కటాక్షించువాడుH2603 ధన్యుడుH835.

He that despiseth his neighbour sinneth: but he that hath mercy on the poor, happy is he.
22

కీడుH7451 కల్పించువారుH2790 తప్పిపోవుదురు మేలుH2896 కల్పించువారుH2790 కృపాH2617సత్యములH571 నొందుదురు.

Do they not err that devise evil? but mercy and truth shall be to them that devise good.
23

ఏ కష్టముH6089 చేసినను లాభమేH4195 కలుగునుH1961 వట్టి మాటలుH1697 లేమిడికిH4270 కారణములు.

In all labour there is profit: but the talk of the lips tendeth only to penury.
24

జ్ఞానులH2450 ఐశ్వర్యముH6239 వారికి భూషణముH5850 బుద్ధిహీనులH3684 మూఢత్వముH3684 మూఢత్వమేH200.

The crown of the wise is their riches: but the foolishness of fools is folly.
25

నిజముH571 పలుకు సాక్షిH5707 మనుష్యులనుH5315 రక్షించునుH5337 అబద్ధముH3577లాడువాడుH6315 వట్టి మోసగాడుH4820.

A true witness delivereth souls: but a deceitful witness speaketh lies.
26

యెహోవాయందుH3068 భయభక్తులుH3374 కలిగియుండుట బహుH5797 ధైర్యముH4009 పుట్టించును

In the fear of the LORD is strong confidence: and his children shall have a place of refuge.
27

అట్టివారి పిల్లలకుH1121 ఆశ్రయస్థానముH4268 కలదుH1961. యెహోవాయందుH3068 భయభక్తులుH3374 కలిగియుండుట జీవపుH2416 ఊటH4726 అది మరణH4194పాశములH4170లోనుండిH4480 విడిపించునుH5493

The fear of the LORD is a fountain of life, to depart from the snares of death.
28

జనH5971సమృద్ధిH7230 కలుగుటచేత రాజులకుH4428 ఘనతH1927 వచ్చును జనH3816క్షయముH657 రాజులకుH7333 వినాశకరముH4288.

In the multitude of people is the king's honour: but in the want of people is the destruction of the prince.
29

దీర్ఘశాంతముగలవాడు మహాH7227వివేకిH8394 ముంగోపిH7116 మూఢత్వమునుH200 బహుమానముగాపొందునుH7311.

He that is slow to wrath is of great understanding: but he that is hasty of spirit exalteth folly.
30

సాత్వికమైనH4832 మనస్సుH3820 శరీరమునకుH1320 జీవముH2416 మత్సరముH7068 ఎముకలకుH6106 కుళ్లుH7538.

A sound heart is the life of the flesh: but envy the rottenness of the bones.
31

దరిద్రునిH1800 బాధించువాడుH6231 వాని సృష్టికర్తనుH6213 నిందించువాడుH2778 బీదనుH34 కనికరించువాడుH2603 ఆయనను ఘనపరచువాడుH3513.

He that oppresseth the poor reproacheth his Maker: but he that honoureth him hath mercy on the poor.
32

అపాయముH7451 రాగా భక్తిహీనుడుH7563 నశించునుH1760 మరణకాలమందుH4194 నీతిమంతునికిH6662 ఆశ్రయముH2620 కలదు.

The wicked is driven away in his wickedness: but the righteous hath hope in his death.
33

తెలివిగలవానిH995 హృదయమందుH3820 జ్ఞానముH2451 సుఖనివాసముH5117 చేయును బుద్ధిహీనులH3684 అంతరంగములోనున్నదిH7130 బయలుపడునుH3045

Wisdom resteth in the heart of him that hath understanding: but that which is in the midst of fools is made known.
34

నీతిH6666 జనములుH1471 ఘనతకెక్కుటకుH7311 కారణము పాపముH2403 ప్రజలకుH3816 అవమానముH2617 తెచ్చును.

Righteousness exalteth a nation: but sin is a reproach to any people.
35

బుద్ధిగలH7919 సేవకుడుH5650 రాజులH4428 కిష్టుడుH7522 అవమానకరముగాH954 నడచువానిమీద రాజుH4428 కోపించునుH5674

The king's favour is toward a wise servant: but his wrath is against him that causeth shame.

యోహాను అధ్యాయము 5

1

అటుG5023తరువాతG3326 యూదులG2453 పండుగ యొకటిG1859 వచ్చెనుG2258 గనుక యేసుG2424 యెరూషలేముG2414నకుG1519 వెళ్లెనుG305.

After this there was a feast of the Jews; and Jesus went up to Jerusalem.
2

యెరూషలేముG2414లోG1722 గొఱ్ఱలG4262 ద్వారము దగ్గరG1722, హెబ్రీ భాషలోG1447 బేతెస్దG964 అనబడినG1951 యొక కోనేరుG2861 కలదుG2076, దానికి అయిదుG4002 మంటపములుG4745 కలవుG2192.

Now there is at Jerusalem by the sheep market a pool, which is called in the Hebrew tongue Bethesda, having five porches.
3

ఆ యాG2596 సమయములకుG2540 దేవదూతG32 కోనేటిG2861లోG1722 దిగిG2597 నీళ్లుG5204 కదలించుటG5015 కలదు. నీరుG5204 కదలింపబడినG5016 పిమ్మటG3326, మొదటG4413 ఎవడుG3767 దిగునోG1684 వాడుG3739 ఎట్టిG1221 వ్యాధిG3553గలవాడైననుG2722 బాగు పడును,

In these lay a great multitude of impotent folk, of blind, halt, withered, waiting for the moving of the water.
4

గనుక ఆG5025 మంటపములG2621లోG1722 రోగులుG770, గ్రుడ్డివారుG5185, కుంటివారుG5560 ఊచకాలుచేతులుG3584 గలవారు, గుంపులుగాG4128 పడియుండిరి.

For an angel went down at a certain season into the pool, and troubled the water: whosoever then first after the troubling of the water stepped in was made whole of whatsoever disease he had.
5

అక్కడG1563 ముప్పది యెనిమిది ఏండ్లనుండి వ్యాధిగల యొక మనుష్యుG444డుండెనుG2258.

And a certain man was there, which had an infirmity thirty and eight years.
6

యేసుG2424, వాడుG5126 పడియుండుటG2621 చూచిG1492, వాడప్పటికి బహుG4183కాలముG5550నుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగి–G1097స్వస్థపడ గోరుచున్నావా అని వానిG846 నడుగగాG3004

When Jesus saw him lie, and knew that he had been now a long time in that case, he saith unto him, Wilt thou be made whole?
7

G3588 రోగి–G770అయ్యాG2962, నీళ్లుG5204 కదలింపబడిG5015 నప్పుడుG3752 నన్నుG3165 కోనేటిG2861లోనిG1519కిG3588 దించుటకుG906 నాకుG2192 ఎవడునుG444 లేడుG3756 గనుకG1161 నేనుG1473 వచ్చుG2064నంతG3739లోG1722 మరియొకడుG243 నాకంటెG1700 ముందుగాG4253 దిగుననిG2597 ఆయనకుG846 ఉత్తరమిచ్చెనుG611.

The impotent man answered him, Sir, I have no man, when the water is troubled, to put me into the pool: but while I am coming, another steppeth down before me.
8

యేసు–G2424నీవు లేచిG1453 నీG4675 పరుపెG2895త్తికొనిG142 నడువుమనిG4043 వానితోG846 చెప్పగాG3004

Jesus saith unto him, Rise, take up thy bed, and walk.
9

వెంటనేG2112 వాడుG444 స్వస్థతనొంది తనG846 పరుపెG2895త్తికొనిG142 నడిచెనుG4043.

And immediately the man was made whole, and took up his bed, and walked: and on the same day was the sabbath.
10

G3588 దినముG2250 విశ్రాంతిదినముG4521 గనుక యూదులు–G2453ఇదిG2076 విశ్రాంతిదినముG4521 గదా; నీవుG4671 నీ పరుపెG2895త్తికొనG142 తగG1832దేG3756 అనిG3767 స్వస్థత నొందినవానితోG2323 చెప్పిరిG3004.

The Jews therefore said unto him that was cured, It is the sabbath day: it is not lawful for thee to carry thy bed.
11

అందుకు వాడు–G846నన్నుG4160 స్వస్థపరచిG5199నవాడు–G4160నీG4675 పరుపెG2895త్తికొనిG142 నడువుమనిG4043 నాతోG3427 చెప్పెననెనుG2036.

He answered them, He that made me whole, the same said unto me, Take up thy bed, and walk.
12

వారు–G846నీG4675 పరుపెG2895త్తికొనిG142 నడువుమనిG4043 నీతోG4671 చెప్పినవాడెవడనిG2036 వానినిG444 అడిగిరిG2065.

Then asked they him, What man is that which said unto thee, Take up thy bed, and walk?
13

ఆయన ఎవడోG5101 స్వస్థతనొందినవానికిG2390 తెలియG1492లేదుG3756; ఆ చోటనుG5117 గుంపుG3793 కూడియుండెనుG5607 గనుకG1063 యేసుG2424 తప్పించుకొనిపోయెనుG1593.

And he that was healed wist not who it was: for Jesus had conveyed himself away, a multitude being in that place.
14

అటుG5023తరువాతG3326 యేసుG2424 దేవాలయముG2411లోG1722 వానినిG846 చూచి–G2147ఇదిగోG2396 స్వస్థతనొందితివిG5199; మరి యెక్కువG3371 కీడుG5501 నీకుG4671 కలుగకుండునట్లుG3363 ఇకను పాపముG264 చేయకుమనిG1096 చెప్పగాG2036

Afterward Jesus findeth him in the temple, and said unto him, Behold, thou art made whole: sin no more, lest a worse thing come unto thee.
15

వాడుG444 వెళ్లిG565, తన్నుG846 స్వస్థపరచిG5199నవాడుG4160 యేసుG2424 అనిG3754 యూదులకుG2453 తెలియజెప్పెనుG312.

The man departed, and told the Jews that it was Jesus, which had made him whole.
16

ఈ కార్యములనుG5023 విశ్రాంతి దినమునG4521 చేసినందునG3588 యూదులుG2453 యేసునుG2424 హింసించిరిG1377.

And therefore did the Jews persecute Jesus, and sought to slay him, because he had done these things on the sabbath day.
17

అయితేG1161 యేసు–G2424నాG3450తండ్రిG3962 యిదిG2193 వరకుG737 పనిచేయుచున్నాడుG2038, నేనునుG2504 చేయుచున్నాననిG2038 వారికిG846 ఉత్తరమిచ్చెనుG611.

But Jesus answered them, My Father worketh hitherto, and I work.
18

ఆయనG846 విశ్రాంతి దినాచారముG4521 మీరుటG3089 మాత్రమేG3440గాకG3756, దేవుడుG2316 తన సొంతG2398 తండ్రిG అని చెప్పిG3004, తన్నుG1438 దేవునితోG2316 సమానునిగాG2470 చేసికొనెనుG4160 గనుక ఇందు నిమిత్తమును యూదులుG2453 ఆయననుG846 చంపవలెననిG615 మరి ఎక్కువగాG3123 ప్రయత్నము చేసిరి.

Therefore the Jews sought the more to kill him, because he not only had broken the sabbath, but said also that God was his Father, making himself equal with God.
19

కాబట్టి యేసుG2424 వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను–G611తండ్రిG3962 యేది చేయుటG4160 కుమారుడుG5207 చూచునోG991, అదే కానిG3326 తనంతట తానుG1438 ఏదియు చేయG4160నేరడుG3762; ఆయనG1565 వేటినిG3739 చేయునోG4160, వాటినే కుమారుడుG5207నుG3588 ఆలాగేG3668 చేయునుG4160.

Then answered Jesus and said unto them, Verily, verily, I say unto you, The Son can do nothing of himself, but what he seeth the Father do: for what things soever he doeth, these also doeth the Son likewise.
20

తండ్రిG3962, కుమారునిG5207 ప్రేమించుచుG5368, తానుG846 చేయువాటిG4160 నెల్లను ఆయనకుG846 అగపరచుచుG1166న్నాడనిG3739 మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియుG2532 మీరుG5210 ఆశ్చర్యపడునట్లుG2296 వీటికంటెG5130 గొప్పG3187 కార్యములనుG2041 ఆయనకుG846 అగపరచునుG1166.

For the Father loveth the Son, and sheweth him all things that himself doeth: and he will shew him greater works than these, that ye may marvel.
21

తండ్రిG3962 మృతులG3498నుG3588 ఏలాగుG3739 లేపిG1453 బ్రదికించునోG2227 ఆలాగేG3779 కుమారుడుG5207నుG3588 తనకిష్టముG2309 వచ్చినవారినిG3739 బ్రదికించునుG2227.

For as the Father raiseth up the dead, and quickeneth them; even so the Son quickeneth whom he will.
22

తండ్రిG3962 యెవనికినిG3762 తీర్పుG2920 తీర్చడుG2919 గానిG235

For the Father judgeth no man, but hath committed all judgment unto the Son:
23

తండ్రిG3962నిG3588 ఘనపరచుG5091నట్లుగాG2531 అందరునుG3956 కుమారునిG5207 ఘనపరచG5091వలెనని తీర్పుG2920తీర్చుటకుG2919 సర్వాధికారము కుమారునికిG5207 అప్పగించియున్నాడు; కుమారునిG5207 ఘనపరG5091చనివాడుG3361 ఆయననుG846 పంపినG3992 తండ్రిG3962నిG3588 ఘనపరG5091చడుG3756.

That all men should honour the Son, even as they honour the Father. He that honoureth not the Son honoureth not the Father which hath sent him.
24

నాG3450 మాటG3056 వినిG191 నన్ను పంపినవానియందుG3992 విశ్వాసముంచువాడుG4100 నిత్యG166 జీవముG2222 గలవాడుG2192; వాడు తీర్పుG2920లోనికిG1519 రాG2064G3756 మరణములొG2288 నుండిG1537 జీవముG2222లోనికిG1519 దాటియున్నాడనిG3327 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

Verily, verily, I say unto you, He that heareth my word, and believeth on him that sent me, hath everlasting life, and shall not come into condemnation; but is passed from death unto life.
25

మృతులుG3498 దేవునిG2316 కుమారునిG5207 శబ్దముG5456 వినుG191 గడియG5610 వచ్చుచున్నదిG2064, ఇప్పుడేG3568 వచ్చియున్నదిG2064, దానినిG3588 వినువారుG191 జీవింతురనిG2198 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

Verily, verily, I say unto you, The hour is coming, and now is, when the dead shall hear the voice of the Son of God: and they that hear shall live.
26

తండ్రిG3962 యేలాగుG3779 తనంతట తానేG1438 జీవముG2222గలవాడైG2192 యున్నాడోG2192 ఆలాగేG5618 కుమారుడుG5207నుG3588 తనంతట తానేG1438 జీవముG2222గలవాడైG2192 యుండుటకు కుమారునిG5207కిG2532 అధికారము అనుగ్రహించెనుG1325.

For as the Father hath life in himself; so hath he given to the Son to have life in himself;
27

మరియుG2532 ఆయనG2076 మనుష్యG444 కుమారుడుG5207 గనుకG2532 తీర్పుG2920తీర్చుటకుG4160 (తండ్రి) అధికారముG1849 అనుగ్రహించెనుG1325.

And hath given him authority to execute judgment also, because he is the Son of man.
28

దీనికిG5124 ఆశ్చర్యG2296పడకుడిG3361; ఒక కాలముG5610 వచ్చుచున్నదిG2064; ఆ కాలమునG5610 సమాధులG3419లోG1722 నున్నG1722వారందరుG3956 ఆయనG846 శబ్దముG5456 వినిG191

Marvel not at this: for the hour is coming, in the which all that are in the graves shall hear his voice,
29

మేలుG18 చేసినవారుG4160 జీవG2222 పునరుత్థానమునG386కునుG1519 కీడుG5337 చేసినవారుG4238 తీర్పుG2920 పునరుత్థానమునG386కునుG1519 బయటికి వచ్చెదరుG1607.

And shall come forth; they that have done good, unto the resurrection of life; and they that have done evil, unto the resurrection of damnation.
30

నా అంతటG1683 నేనేG1473 ఏమియు చేయG4160లేనుG3762; నేను వినుG191నట్లుగాG2531 తీర్పుG2920 తీర్చుచున్నానుG2919. నన్నుG3165 పంపిన వానిG3992 చిత్తG2307ప్రకారమేG3754 చేయగోరుదునుG2212 గానిG235 నా యిష్టG1699 ప్రకారముG3754 చేయగోరG2212నుG3756 గనుక నాG1699 తీర్పుG2920 న్యాయమైనదిG1342.

I can of mine own self do nothing: as I hear, I judge: and my judgment is just; because I seek not mine own will, but the will of the Father which hath sent me.
31

నన్నుG1683 గూర్చిG4012 నేనుG1473 సాక్ష్యముG3140 చెప్పుకొనినయెడలG1437 నాG3450 సాక్ష్యముG3141 సత్యముG227 కాదుG3756.

If I bear witness of myself, my witness is not true.
32

నన్నుG1700గూర్చిG4012 సాక్ష్యమిచ్చుG3140 వేరొకడుG243 కలడుG2076; ఆయన నన్నుG1700గూర్చిG4012 ఇచ్చు సాక్ష్యముG3140 సత్యG227మనిG3754 యెరుగుదునుG1492.

There is another that beareth witness of me; and I know that the witness which he witnesseth of me is true.
33

మీరుG5210 యోహానుG2491 నొద్దకుG4314 (కొందరిని) పంపితిరిG649; అతడు సత్యముG225నకుG3588 సాక్ష్యమిచ్చెనుG3140.

Ye sent unto John, and he bare witness unto the truth.
34

నేనుG1473 మనుష్యులG444వలనG3844 సాక్ష్యG3141మంగీకG2983రింపనుG3756 గానిG1161 మీరుG5210 రక్షింపబడవలెG4982ననిG2443 యీ మాటలుG5023 చెప్పుచున్నానుG3004.

But I receive not testimony from man: but these things I say, that ye might be saved.
35

అతడుG1565 మండుచుG2545 ప్రకాశించుచున్నG5316 దీపమైG3088యుండెనుG2258, మీరG5210తనిG846 వెలుగుG5457లోG1722 ఉండి కొంతకాలముG5610 ఆనందిచుటకుG21 ఇష్టపడితిరిG2309.

He was a burning and a shining light: and ye were willing for a season to rejoice in his light.
36

అయితేG1161 యోహానుG2491 సాక్ష్యముకంటెG3140 నాG1473 కెక్కువైనG3187 సాక్ష్యముG3141 కలదుG2192; అదేమనిన, నేనుG3427 నెరవేర్చుG5048టకైG2443 తండ్రిG3962 యేG3739 క్రియలG2041నుG3588 నాG3427 కిచ్చియున్నాడోG1325, నేనుG1473 చేయుG4160చున్న ఆG3739 క్రియలేG2041 తండ్రిG3962 నన్నుG3165 పంపి యున్నాడని నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.

But I have greater witness than that of John: for the works which the Father hath given me to finish, the same works that I do, bear witness of me, that the Father hath sent me.
37

మరియుG2532 నన్నుG3165 పంపినG3992 తండ్రిG3962యేG3588 నన్నుG1700గూర్చిG4012 సాక్ష్య మిచ్చుచున్నాడుG3140; మీరు ఏ కాలమందైననుG4455 ఆయనG846 స్వరముG5456 వినG191లేదుG3777; ఆయనG846 స్వరూపముG1491 చూడG3708లేదుG3777.

And the Father himself, which hath sent me, hath borne witness of me. Ye have neither heard his voice at any time, nor seen his shape.
38

ఆయనG1565 ఎవరినిG3739 పంపెనోG649 ఆయనను G5129మీరుG5210 నమ్మG4100లేదుG3756 గనుకG3754 మీG5213లోG1722 ఆయనG846 వాక్యముG3056 నిలిచిG3306యుండG2192లేదుG3756.

And ye have not his word abiding in you: for whom he hath sent, him ye believe not.
39

లేఖనములG1124యందుG1722 మీకుG5210 నిత్యG166జీవముG2222 కలదనిG2192 తలంచుచుG1380 వాటిని పరిశోధించుచున్నారుG2045, అవేG1565 నన్నుG1700గూర్చిG4012 సాక్ష్యమిచ్చుచున్నవిG3140.

Search the scriptures; for in them ye think ye have eternal life: and they are they which testify of me.
40

అయితేG2532 మీకు జీవముG2222 కలుగునట్లుG2192 మీరుG2309 నాG3165యొద్దకుG4314 రాG2064నొల్లరుG3756.

And ye will not come to me, that ye might have life.
41

నేను మనుష్యులG444వలనG3844 మహిమG1391 పొందువాడనుG2983కానుG3756.

I receive not honour from men.
42

నేను మిమ్మునుG5209 ఎరుగుదునుG1097; దేవునిG2316 ప్రేమG26 మీG5213లోG1722 లేదుG3756.

But I know you, that ye have not the love of God in you.
43

నేనుG1473 నాG3450 తండ్రిG3962 నామముG3686G1722 వచ్చియున్నానుG2064, మీరు నన్నుG3165 అంగీకరింG2983పరుG3756, మరి యొకడు తనG2398 నామముG3686G1722 వచ్చినG2064యెడలG1437 వానినిG1565 అంగీకరింతురుG2983,

I am come in my Father's name, and ye receive me not: if another shall come in his own name, him ye will receive.
44

అద్వితీయ దేవునిG2316వలన వచ్చుG3844 మెప్పుG1391నుG3588కోరG2212G3756 యొకనిG240వలనG3844 ఒకడుG240 మెప్పుG1391పొందుచున్నG2983 మీరుG5210 ఏలాగుG4459 నమ్మగలరుG4100? నేను తండ్రిG3962యొద్దG4314 మీమీదG5216 నేరము మోపుదుG2723ననిG3754 తలంచG1380కుడిG3361;

How can ye believe, which receive honour one of another, and seek not the honour that cometh from God only?
45

మీరాG5210శ్రయించుG1679చున్నG3739 మోషేG3475 మీమీదG5216 నేరము మోపునుG2723.

Do not think that I will accuse you to the Father: there is one that accuseth you, even Moses, in whom ye trust.
46

అతడుG1565 నన్నుG1700గూర్చిG4012 వ్రాసెనుG1125 గనుకG1063 మీరు మోషేనుG3475 నమ్మిG4100నట్టయినG302 నన్నునుG1698 నమ్ముG4100దురుG1487.

For had ye believed Moses, ye would have believed me: for he wrote of me.
47

మీరతనిG1565 లేఖనములనుG1121 నమ్మG4100నిG3756యెడలG1487 నాG1699 మాటలుG4487 ఏలాగుG4459 నమ్ముదురనెనుG4100.

But if ye believe not his writings, how shall ye believe my words?
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.