Day 245
Day 246 : సామెతలు 4-6 & యోహాను 1
Day 247

సామెతలు అధ్యాయము 4

1

కుమారులారాH1121, తండ్రిH1 యుపదేశముH4148 వినుడిH8085 మీరు వివేకముH998నొందునట్లుH3045 ఆలకించుడిH7181

Hear, ye children, the instruction of a father, and attend to know understanding.
2

నేను మీకు సదుH2896పదేశముH3948 చేసెదనుH5414 నా బోధనుH8451 త్రోసిH5800వేయకుడిH408.

For I give you good doctrine, forsake ye not my law.
3

నా తండ్రికిH1 నేను కుమారుడుగాH1121నుంటినిH1961 నా తల్లిH517 దృష్టికిH6440 నేను సుకుమారుడనైనH7390 యేకH3173 కుమారుడనైయుంటిని.

For I was my father's son, tender and only beloved in the sight of my mother.
4

ఆయన నాకు బోధించుచుH3384 నాతో ఇట్లనెనుH559 నీ హృదయముH3820 పట్టుదలతో నా మాటలనుH1697 పట్టుకొననిమ్ముH8551 నా ఆజ్ఞలనుH4687 గైకొనినయెడలH8104 నీవు బ్రతుకుదువుH2421.

He taught me also, and said unto me, Let thine heart retain my words: keep my commandments, and live.
5

జ్ఞానముH2451 సంపాదించుకొనుముH7069 బుద్ధిH998 సంపాదించుకొనుముH7069 నా నోటిH6310మాటలనుH561 మరువH7911కుముH408. వాటినుండి తొలగిH5186పోకుముH408.

Get wisdom, get understanding: forget it not; neither decline from the words of my mouth.
6

జ్ఞానమునుH2451 విడువH5800కయుండినH408యెడల అది నిన్ను కాపాడునుH8104 దాని ప్రేమించినH157యెడల అది నిన్ను రక్షించునుH5341.

Forsake her not, and she shall preserve thee: love her, and she shall keep thee.
7

జ్ఞానముH2451 సంపాదించుకొనుటయేH7069 జ్ఞానమునకుH2451 ముఖ్యాంశముH7225. నీ సంపాదనH7075 అంతయుH3605 ఇచ్చి బుద్ధిH998 సంపాదించుకొనుముH7069.

Wisdom is the principal thing; therefore get wisdom: and with all thy getting get understanding.
8

దాని గొప్పచేసినయెడలH5549 అది నిన్ను హెచ్చించునుH7311. దాని కౌగిలించినH2263యెడలH3588 అది నీకు ఘనతనుH3513 తెచ్చును.

Exalt her, and she shall promote thee: she shall bring thee to honour, when thou dost embrace her.
9

అది నీ తలకుH7218 అందమైనH2580 మాలికH3880 కట్టునుH5414 ప్రకాశమానమైనH8597 కిరీటమునుH5850 నీకు దయచేయునుH4042.

She shall give to thine head an ornament of grace: a crown of glory shall she deliver to thee.
10

నా కుమారుడాH1121, నీవు ఆలకించిH8085 నా మాటలH561 నంగీకరించినయెడలH3947 నీవు దీర్ఘాH7235యుష్మంతుడవగుదువుH2416.

Hear, O my son, and receive my sayings; and the years of thy life shall be many.
11

జ్ఞానH2451మార్గమునుH1870 నేను నీకు బోధించియున్నానుH3384 యథార్థH3476మార్గములోH4570 నిన్ను నడిపించియున్నానుH1869.

I have taught thee in the way of wisdom; I have led thee in right paths.
12

నీవు నడచునప్పుడుH1980 నీ అడుగుH6806 ఇరుకునH3334పడదుH3808. నీవు పరుగెత్తుH7323నప్పుడుH518 నీ పాదము తొట్రిల్లH3782దుH3808.

When thou goest, thy steps shall not be straitened; and when thou runnest, thou shalt not stumble.
13

ఉపదేశమునుH4148 విడిచిH7503పెట్టకH408 దాని గట్టిగా పట్టుకొనుముH2388 అదిH1931 నీకు జీవముH2416 గనుక దాని పొందియుండుముH5341

Take fast hold of instruction; let her not go: keep her; for she is thy life.
14

భక్తిహీనులH7563 త్రోవనుH734 చేరH935కుముH408 దుష్టులH7451 మార్గమునH1870 నడువH833కుముH408.

Enter not into the path of the wicked, and go not in the way of evil men.
15

దానియందు ప్రవేశింపH5674H408 తప్పించుకొని తిరుగుముH6544. దానినుండిH4480 తొలగిH7847 సాగిపొమ్ముH5674.

Avoid it, pass not by it, turn from it, and pass away.
16

అట్టివారు కీడుచేయH7489నిదిH518 నిద్రింపH3462రుH3808 ఎదుటివారిని పడద్రోయH3782నిదిH518 వారికి నిద్రH3462రాదుH3808.

For they sleep not, except they have done mischief; and their sleep is taken away, unless they cause some to fall.
17

కీడుచేతH7562 దొరికినదానినిH3899 వారు భుజింతురుH3898 బలాత్కారముచేతH2555 దొరికిన ద్రాక్షారసమునుH3196 త్రాగుదురుH8354

For they eat the bread of wickedness, and drink the wine of violence.
18

పట్టH3559పగలగుH3117వరకుH5704 వేకువ వెలుగుH216 తేజరిల్లునట్లుH5051 నీతిమంతులH6662 మార్గముH734 అంతకంతకుH1980 తేజరిల్లునుH215,

But the path of the just is as the shining light, that shineth more and more unto the perfect day.
19

భక్తిహీనులH7563 మార్గముH1870 గాఢాంధకారమయముH653 తాము దేనిమీదH4100 పడునదిH3782 వారికి తెలియH3045దుH3808.

The way of the wicked is as darkness: they know not at what they stumble.
20

నా కుమారుడాH1121, నా మాటలనుH1697 ఆలకింపుముH7181 నా వాక్యములకుH561 నీ చెవిH241యొగ్గుముH5186.

My son, attend to my words; incline thine ear unto my sayings.
21

నీ కన్నులH5869 యెదుటనుండిH4480 వాటిని తొలగిH3868పోనియ్యకుముH408 నీ హృదయH3824మందుH8432 వాటిని భద్రముచేసికొనుముH8104.

Let them not depart from thine eyes; keep them in the midst of thine heart.
22

దొరికినవారికిH4672 అవి జీవమునుH2416 వారి సర్వH3605శరీరమునకుH1320 ఆరోగ్యమునుH4832 ఇచ్చును.

For they are life unto those that find them, and health to all their flesh.
23

నీ హృదయముH3820లోనుండిH4480 జీవH2416ధారలు బయలుదేరునుH8444 కాబట్టి అన్నిటిH3605కంటెH4480 ముఖ్యముగాH4929 నీ హృదయమునుH3820 భద్రముగా కాపాడుకొనుముH5341

Keep thy heart with all diligence; for out of it are the issues of life.
24

మూర్ఖపుమాటలుH6143 నోటిH6310కిH4480 రానియ్యకుముH5493 పెదవులH8193నుండిH4480 కుటిలమైనమాటలుH3891 రానియ్యకుముH7368.

Put away from thee a froward mouth, and perverse lips put far from thee.
25

నీ కన్నులుH5869 ఇటు అటు చూడక సరిగానుH5227 నీ కనురెప్పలుH6079 నీ ముందరH5048 సూటిగాను చూడవలెనుH3474.

Let thine eyes look right on, and let thine eyelids look straight before thee.
26

నీవు నడచుH7272 మార్గమునుH4570 సరాళము చేయుముH6424 అప్పుడు నీ మార్గముH1870లన్నియుH3605 స్థిరములగునుH3559.

Ponder the path of thy feet, and let all thy ways be established.
27

నీవు కుడితట్టుకైననుH3225 ఎడమతట్టుకైననుH8040 తిరుగH5186కుముH408 నీ పాదమునుH7272 కీడునకుH7451 దూరముగా తొలగించుకొనుముH5493.

Turn not to the right hand nor to the left: remove thy foot from evil.

సామెతలు అధ్యాయము 5

1

నా కుమారుడాH1121, నా జ్ఞానోపదేశముH2451 ఆలకింపుముH7181 వివేకముగలH8394 నా బోధకు చెవిH241యొగ్గుముH5186

My son, attend unto my wisdom, and bow thine ear to my understanding:
2

అప్పుడు నీవు బుద్ధికలిగిH4209 నడచుకొందువుH8104 తెలివినిబట్టిH1847 నీ పెదవులుH8193 మాటలాడును.

That thou mayest regard discretion, and that thy lips may keep knowledge.
3

జారస్త్రీH2114 పెదవులH8193నుండిH4480 తేనెH5317 కారునుH5197 దాని నోటిమాటలుH2441 నూనెH8081కంటెనుH4480 నునుపైనవిH2509

For the lips of a strange woman drop as an honeycomb, and her mouth is smoother than oil:
4

దానివలన కలుగు ఫలముH319 ముసిణిపండంతH3939 చేదుH4751 అది రెండంచులుగలH6310 కత్తియంతH2719 పదునుగలదిH2299,

But her end is bitter as wormwood, sharp as a twoedged sword.
5

దాని నడతలుH7272 మరణమునకుH4194 దిగుటకు దారితీయునుH3381 దాని అడుగులుH6806 పాతాళమునకుH7585 చక్కగా చేరునుH8551

Her feet go down to death; her steps take hold on hell.
6

అది జీవH2416మార్గమునుH734 ఏమాత్రమునుH6435 విచారింపదుH6424 దానికి తెలియH3045కుండనేH3808 దాని పాదములుH4570 ఇటు అటు తిరుగునుH5128.

Lest thou shouldest ponder the path of life, her ways are moveable, that thou canst not know them.
7

కుమారులారాH1121, నా మాట ఆలకింపుడిH8085 నేను చెప్పుH6310 ఉపదేశముH561నుండిH4480 తొలగH5493కుడిH408.

Hear me now therefore, O ye children, and depart not from the words of my mouth.
8

జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికిH4480 దూరముగా చేసికొనుము దాని యింటిH1004వాకిటిH6607 దగ్గరకుH7126 వెళ్లకుముH408.

Remove thy way far from her, and come not nigh the door of her house:
9

వెళ్లినయెడల పరులకుH312 నీ ¸యవనబలమునుH1935 క్రూరులకుH394 నీ జీవితకాలమునుH8141 ఇచ్చివేతువుH5414

Lest thou give thine honour unto others, and thy years unto the cruel:
10

నీ ఆస్తివలనH3581 పరులుH2114 తృప్తిపొందుదురుH7646 నీ కష్టార్జితముH6089 అన్యులH5237 యిల్లుచేరునుH1004.

Lest strangers be filled with thy wealth; and thy labours be in the house of a stranger;
11

తుదకుH319 నీ మాంసమునుH1320 నీ శరీరమునుH7607 క్షీణించినప్పుడుH3615

And thou mourn at the last, when thy flesh and thy body are consumed,
12

అయ్యో, ఉపదేశముH4148 నేనెట్లుH349 త్రోసివేసితినిH8130? నా హృదయముH3820 గద్దింపుH8433 నెట్లుH349 తృణీకరించెనుH5006?

And say, How have I hated instruction, and my heart despised reproof;
13

నా బోధకులH3384 మాటH6963 నేను వినH8085కపోతినిH3808 నా ఉపదేశకులకుH3925 నేను చెవిH241యొగ్గH5186లేదుH3808

And have not obeyed the voice of my teachers, nor inclined mine ear to them that instructed me!
14

నేను సమాజసంఘములH6951 మధ్యనుండిననుH8432 ప్రతివిధమైనH3605 దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే యెడమాయెను అని నీవు చెప్పుకొనుచుH559 మూలుగుచునుందువుH5098.

I was almost in all evil in the midst of the congregation and assembly.
15

నీ సొంత కుండలోనిH953 నీళ్లుH4325 పానముచేయుముH8354 నీ సొంత బావిH875లోH4480 ఉబుకు జలముH5140 త్రాగుముH8354.

Drink waters out of thine own cistern, and running waters out of thine own well.
16

నీ ఊటలుH4599 బయటికిH2351 చెదరిపోదగునాH6327? వీధులలోH7339 అవి నీటిH4325 కాలువగాH6388 పారదగునా?

Let thy fountains be dispersed abroad, and rivers of waters in the streets.
17

అన్యులుH2114 నీతోకూడH854 వాటి ననుభవింపకుండH369 అవి నీకేH905 యుండవలెనుH1961 గదా.

Let them be only thine own, and not strangers' with thee.
18

నీ ఊటH4726 దీవెనH1288నొందునుH1961 నీ యవనకాలపుH5271 భార్యయందుH802 సంతోషింపుముH8055.

Let thy fountain be blessed: and rejoice with the wife of thy youth.
19

ఆమె అతిప్రియమైనH158 లేడిH365, అందమైనH2580 దుప్పిH3280 ఆమె రొమ్ములవలనH1717 నీవు ఎల్లప్పుడుH3605 తృప్తినొందుచుండుముH7301. ఆమె ప్రేమచేతH160 నిత్యముH8548 బద్ధుడవైయుండుముH7686.

Let her be as the loving hind and pleasant roe; let her breasts satisfy thee at all times; and be thou ravished always with her love.
20

నా కుమారుడాH1121, జార స్త్రీయందుH2114 నీవేలH4100 బద్ధుడవైయుందువుH7686? పరస్త్రీH5237 రొమ్ముH2436 నీవేలH4100 కౌగలించుకొందువుH2263?

And why wilt thou, my son, be ravished with a strange woman, and embrace the bosom of a stranger?
21

నరునిH376 మార్గములనుH1870 యెహోవాH3068 యెరుగును వాని నడతH4570లన్నిటినిH3605 ఆయన గుర్తించునుH6424.

For the ways of man are before the eyes of the LORD, and he pondereth all his goings.
22

దుష్టునిH7563 దోషములుH5771 వానిని చిక్కులబెట్టునుH3920 వాడు తన పాపH2403పాశములవలనH2256 బంధింపబడునుH8551.

His own iniquities shall take the wicked himself, and he shall be holden with the cords of his sins.
23

శిక్షH4148లేకయేH369 అట్టివాడుH1931 నాశనమగునుH4191 అతిమూర్ఖుడైH200 వాడు త్రోవతప్పిపోవునుH7686.

He shall die without instruction; and in the greatness of his folly he shall go astray.

సామెతలు అధ్యాయము 6

1

నా కుమారుడాH1121, నీ చెలికానికొరకుH7453 పూటపడినH6148 యెడలH518 పరునిH2114చేతిలోH3709 నీవు నీ చేయిH3709 వేసినయెడలH8628

My son, if thou be surety for thy friend, if thou hast stricken thy hand with a stranger,
2

నీ నోటిH6310 మాటలవలనH561 నీవు చిక్కుబడియున్నావుH3369 నీ నోటిH6310 మాటలవలనH561 పట్టబడియున్నావుH3920

Thou art snared with the words of thy mouth, thou art taken with the words of thy mouth.
3

నా కుమారుడాH1121, నీ చెలికానిచేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్లి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము.

Do this now, my son, and deliver thyself, when thou art come into the hand of thy friend; go, humble thyself, and make sure thy friend.
4

ఈలాగుH2063 చేసిH6213 తప్పించుకొనుముH5337 నీ కన్నులకుH5869 నిద్రయైననుH8142 నీ కనురెప్పలకుH6079 కునుకుపాటైననుH8572 రానియ్యకుముH408.

Give not sleep to thine eyes, nor slumber to thine eyelids.
5

వేటకాని చేతిH3027నుండిH4480 లేడిH6643 తప్పించుకొనునట్లునుH5337 ఎరుకువానిH3353 చేతిH3027నుండిH4480 పక్షిH6833 తప్పించుకొనునట్లును తప్పించుకొనుముH5337.

Deliver thyself as a roe from the hand of the hunter, and as a bird from the hand of the fowler.
6

సోమరీH6102, చీమలH5244యొద్దకుH413 వెళ్లుముH1980 వాటి నడతలుH1870 కనిపెట్టిH7200 జ్ఞానము తెచ్చుకొనుముH2449.

Go to the ant, thou sluggard; consider her ways, and be wise:
7

వాటికి న్యాయాధిపతిH7101 లేకున్ననుH369 పై విచారణకర్తH7860 లేకున్ననుH369 అధిపతిH4910 లేకున్ననుH369

Which having no guide, overseer, or ruler,
8

అవి వేసవికాలమందుH7019 ఆహారముH3899 సిద్ధపరచుకొనునుH3559 కోతకాలమందుH7105 ధాన్యముH3978 కూర్చుకొనునుH103.

Provideth her meat in the summer, and gathereth her food in the harvest.
9

సోమరీH6102, ఎందాకH5704 నీవు పండుకొనియుందువుH7901? ఎప్పుడుH4970 నిద్రH8142లేచెదవుH6965?

How long wilt thou sleep, O sluggard? when wilt thou arise out of thy sleep?
10

ఇక కొంచెముH4592 నిద్రించెదననిH8142 కొంచెముH4592 కునికెదననిH8572 కొంచెముసేపుH4592 చేతులుH3027 ముడుచుకొనిH2264 పరుండెదననిH7901 నీవనుచుందువు

Yet a little sleep, a little slumber, a little folding of the hands to sleep:
11

అందుచేత దోపిడిగాడు వచ్చునట్లుH1980 దారిద్ర్యముH7389 నీయొద్దకు వచ్చునుH935. ఆయుధH4043ధారుడుH376 వచ్చునట్లు లేమిH4270 నీయొద్దకు వచ్చును.

So shall thy poverty come as one that travelleth, and thy want as an armed man.
12

కుటిలమైనH6143 మాటలుH6310 పలుకువాడు పనికిమాలినH1100వాడునుH120 దుష్టుడునైయున్నాడుH205

A naughty person, a wicked man, walketh with a froward mouth.
13

వాడు కన్నుH5869 గీటుచుH7169 కాళ్లతోH7272 సైగచేయునుH4448 వ్రేళ్లతోH676 గురుతులుH3384 చూపును.

He winketh with his eyes, he speaketh with his feet, he teacheth with his fingers;
14

వాని హృదయముH3820 అతిమూర్ఖస్వభావముగలదిH8419 వాడెల్లప్పుడుH6256 కీడుH7451 కల్పించుచుH2790 జగడములుH4066 పుట్టించునుH7971.

Frowardness is in his heart, he deviseth mischief continually; he soweth discord.
15

కాబట్టిH3651 ఆపదH343 వానిమీదికిH5921 హఠాత్తుగాH6597 వచ్చునుH935 వాడు తిరుగH4832లేకుండH369 ఆ క్షణమందేH6621 నలుగగొట్టబడునుH7665.

Therefore shall his calamity come suddenly; suddenly shall he be broken without remedy.
16

యెహోవాకుH3068 అసహ్యములైనవిH8130 ఆరుH8337 గలవు ఏడునుH7651 ఆయనకుH5315 హేయములుH8441

These six things doth the LORD hate: yea, seven are an abomination unto him:
17

అవేవనగా, అహంకారH7311దృష్టియుH5869 కల్లలాడుH8267 నాలుకయుH3956 నిరపరాధులనుH5355 చంపు చేతులునుH3027

A proud look, a lying tongue, and hands that shed innocent blood,
18

దుర్యోH205చనలుH4284 యోచించుH2790 హృదయమునుH3820 కీడు చేయుటకుH7451 త్వరపడిH4116 పరుగులెత్తుH7323 పాదములునుH7272

An heart that deviseth wicked imaginations, feet that be swift in running to mischief,
19

లేనివాటినిH3577 పలుకుH6315 అబద్ధH8267సాక్షియుH5707 అన్నదమ్ములH251లోH996 జగడములుH4090 పుట్టించువాడునుH7971.

A false witness that speaketh lies, and he that soweth discord among brethren.
20

నా కుమారుడాH1121, నీ తండ్రిH1 ఆజ్ఞనుH4687 గైకొనుముH5341 నీ తల్లిH517 ఉపదేశమునుH8451 త్రోసిH5203వేయకుముH408.

My son, keep thy father's commandment, and forsake not the law of thy mother:
21

వాటిని ఎల్లప్పుడుH8548 నీ హృదయముH3820నందుH5921 ధరించుకొనుముH7194 నీ మెడH1621చుట్టుH5921 వాటిని కట్టుకొనుముH6029.

Bind them continually upon thine heart, and tie them about thy neck.
22

నీవు త్రోవను వెళ్లునప్పుడుH1980 అది నిన్ను నడిపించునుH5148 నీవు పండుకొనునప్పుడుH7901 అది నిన్ను కాపాడునుH8104. నీవు మేలుకొనునప్పుడుH6974 అదిH1931 నీతో ముచ్చటించునుH7878.

When thou goest, it shall lead thee; when thou sleepest, it shall keep thee; and when thou awakest, it shall talk with thee.
23

ఆజ్ఞH4687 దీపముగానుH5216 ఉపదేశముH8451 వెలుగుగానుH216 ఉండును. శిక్షార్థమైనH8433 గద్దింపులుH4148 జీవH2416మార్గములుH1870.

For the commandment is a lamp; and the law is light; and reproofs of instruction are the way of life:
24

చెడుH7451 స్త్రీయొద్దకుH802 పోకుండనుH4480 పరస్త్రీH5337 పలుకు ఇచ్చకపుH2513 మాటలకుH3956 లోబడకుండనుH4480 అవి నిన్ను కాపాడునుH8104.

To keep thee from the evil woman, from the flattery of the tongue of a strange woman.
25

దాని చక్కదనమునందుH3308 నీ హృదయములోH3824 ఆశH2530పడకుముH408 అది తన కనురెప్పలనుH6079 చికిలించి నిన్ను లోపరచుకొనH3947నియ్యకుముH408.

Lust not after her beauty in thine heart; neither let her take thee with her eyelids.
26

వేశ్యాH2181సాంగత్యముH1157 చేయువానికి రొట్టెH3899తునకH3603 మాత్రము మిగిలియుండునుH5704. మగనాలుH802 మిక్కిలి విలువగలH3368 ప్రాణమునుH5315 వేటాడునుH6679.

For by means of a whorish woman a man is brought to a piece of bread: and the adulteress will hunt for the precious life.
27

ఒకడుH376 తన ఒడిలోH2436 అగ్నిH784 నుంచుకొనినయెడలH2846 వాని వస్త్రములుH899 కాలH8313కుండునాH3808?

Can a man take fire in his bosom, and his clothes not be burned?
28

ఒకడుH376 నిప్పులH1513మీదH5921 నడిచినH1980యెడలH518 వాని పాదములుH7272 కమలH3554కుండునా?H3808

Can one go upon hot coals, and his feet not be burned?
29

తన పొరుగువానిH7453 భార్యనుH802 కూడువాడుH935 ఆ ప్రకారమేH3651 నాశనమగును ఆమెను ముట్టువాడుH5060 శిక్ష తప్పించుకొనడు.

So he that goeth in to his neighbour's wife; whosoever toucheth her shall not be innocent.
30

దొంగH1590 ఆకలిగొనిH7456 ప్రాణH5315రక్షణకొరకుH4390 దొంగిలినH1589యెడలH3588 యెవరును వాని తిరస్కH936రింపరుH3808 గదా.

Men do not despise a thief, if he steal to satisfy his soul when he is hungry;
31

వాడు దొరికినయెడలH4672 ఏడంతలుH7659 చెల్లింపవలెనుH7999 తన యింటిH1004 ఆస్తిH1952 అంతయుH3605 అప్పగింపవలెనుH5414.

But if he be found, he shall restore sevenfold; he shall give all the substance of his house.
32

జారత్వము జరిగించువాడుH5003 కేవలము బుద్ధిH3820శూన్యుడుH2638 ఆ కార్యము చేయువాడుH6213 స్వH5315నాశనమునుH7843 కోరువాడే

But whoso committeth adultery with a woman lacketh understanding: he that doeth it destroyeth his own soul.
33

వాడు దెబ్బలకునుH5061 అవమానమునకునుH7036 పాత్రుడగునుH4672 వానికి కలుగు అపకీర్తిH2781 యెన్నటికిని తొలగిH4229పోదుH3808.

A wound and dishonour shall he get; and his reproach shall not be wiped away.
34

భర్తకుH1397 పుట్టు రోషముH7068 మహారౌద్రముగలదిH2534 ప్రతికారముచేయుH5359 కాలమందుH3117 అట్టివాడు కనికరH2550పడడుH3808.

For jealousy is the rage of a man: therefore he will not spare in the day of vengeance.
35

ప్రాయశ్చిత్తH3724మేమైనH3605 నీవు చేసిననుH5375 వాడు లక్ష్యH6440పెట్టడుH3808 ఎంత గొప్పH7235 బహుమానములుH7810 నీవిచ్చినను వాడు ఒప్పుH14కొనడుH3808.

He will not regard any ransom; neither will he rest content, though thou givest many gifts.

యోహాను అధ్యాయము 1

1

ఆదిG746యందుG1722 వాక్యG3056ముండెG2258నుG3588, వాక్యముG3056 దేవునిG2316యొద్దG4314 ఉండెనుG2258, వాక్యముG2316 దేవుడైG2316 యుండెనుG2258.

In the beginning was the Word, and the Word was with God, and the Word was God.
2

ఆయనG846 ఆదిG746 యందుG1722 దేవునిG2316యొద్దG4314 ఉండెనుG2258. సమస్తమునుG3956 ఆయనG846 మూలముగాG1223 కలిగెనుG1096,

The same was in the beginning with God.
3

కలిగియున్నG1096దేదియుG1520 ఆయనG846 లేకుండG5565 కలుగలేదుG3761.

All things were made by him; and without him was not any thing made that was made.
4

ఆయనG846లోG1722 జీవG2222ముండెనుG2258; ఆ జీవముG2222 మనుష్యులకుG444 వెలుగైG5457యుండెG2258నుG3588.

In him was life; and the life was the light of men.
5

G3588 వెలుగుG5457 చీకటిG4653లోG1722 ప్రకాశించుచున్నదిG5316 గాని చీకటిG4653 దానిG846 గ్రహింపG2638కుండెనుG3756.

And the light shineth in darkness; and the darkness comprehended it not.
6

దేవునిG2316యొద్దనుండిG3844 పంపబడినG649 యొక మనుష్యుడుG444 ఉండెనుG1096; అతనిG846 పేరుG3686 యోహానుG2491.

There was a man sent from God, whose name was John.
7

అతనిG846 మూలముగాG1223 అందరుG3956 విశ్వసించునట్లుG4100 అతడుG846G2443 వెలుగుGనుగూర్చి సాక్ష్యమిచ్చుటకుG3140 సాక్షిగాG3141 వచ్చెనుG2064.

The same came for a witness, to bear witness of the Light, that all men through him might believe.
8

అతడుG1565 ఆ వెలుగైG5457యుండG2258 లేదుG3756 గానిG235 ఆ వెలుగునుG5457గూర్చి సాక్ష్యమిచ్చుటకుG3140 అతడుG1565 వచ్చెనుG2064.

He was not that Light, but was sent to bear witness of that Light.
9

నిజమైనG228 వెలుగుG5457 ఉండెనుG2258; అది లోకముG2889లోనిG1519కిG3588 వచ్చుచుG2064 ప్రతిG3956 మనుష్యునిG444 వెలిగించుచున్నదిG5461.

That was the true Light, which lighteth every man that cometh into the world.
10

ఆయన లోకముG2889లోG1722 ఉండెనుG2258, లోకG2889 మాయనG846 మూలముగాG1223 కలిగెనుG1096 గాని లోకG2889మాయననుG846 తెలిసికొనG1097లేదుG3756.

He was in the world, and the world was made by him, and the world knew him not.
11

ఆయన తనG846 స్వకీయులG2398యొద్దకుG1519 వచ్చెనుG2064; ఆయన స్వకీయులుG2398 ఆయననుG846 అంగీకరింపG3880లేదుG3756.

He came unto his own, and his own received him not.
12

తన్నుG846 ఎందరంG3745గీకరించిరోG వారికందరికిG846, అనగా తనG846 నామముG3686నందుG1519 విశ్వాసముంచినవారికిG4100, దేవునిG2316 పిల్లలG5043గుటకుG1096 ఆయన అధికారముG1849 అనుగ్రహించెనుG1325.

But as many as received him, to them gave he power to become the sons of God, even to them that believe on his name:
13

వారు దేవునిG2316వలనG1537 పుట్టినవారేG1080 గాని, రక్తముG129వలనG1537నైననుG3761 శరీG4561రేచ్ఛG2307వలనG1537నైననుG3761 మానుG435షేచ్ఛG2307వలనG1537నైననుG3761 పుట్టినవారుG1080 కారుG3756.

Which were born, not of blood, nor of the will of the flesh, nor of the will of man, but of God.
14

G3588 వాక్యముG3056 శరీరG4561ధారియైG1096, కృపాG5485సత్యG225సంపూర్ణుడుగాG4134 మనG2254మధ్యG1722 నివసించెనుG4637; తండ్రిG3962వలనG3844 కలిగిన అద్వితీయకుమారునిG3439 మహిమG1391వలెG5613 మనము ఆయనG846 మహిమనుG కనుగొంటిమిG2300

And the Word was made flesh, and dwelt among us, (and we beheld his glory, the glory as of the only begotten of the Father,) full of grace and truth.
15

యోహానుG2491 ఆయననుG846గూర్చిG4012 సాక్ష్యమిచ్చుచు–నాG3140 వెనుకG3694 వచ్చువాడుG2064 నాకంటెG3450 ప్రముఖుడుG1096 గనుక ఆయనG3754 నాకంటెG3450 ముందటిG4413వాడాయెG3754ననియుG2258, నేను చెప్పినG2036వాడు ఈయనేG3778 అనియుG2258 ఎలుగెత్తిG2896 చెప్పెనుG3004.

John bare witness of him, and cried, saying, This was he of whom I spake, He that cometh after me is preferred before me: for he was before me.
16

ఆయనG846 పరిపూర్ణతG4138లోనుండి మనG2249మందరముG3956 కృపG5485 వెంబడిG473 కృపనుG5485 పొందితివిుG2983.

And of his fulness have all we received, and grace for grace.
17

ధర్మశాస్త్రముG3551 మోషేG3475ద్వారాG1223 అనుగ్రహింపబడెనుG1325; కృపయుG5485 సత్యముG225నుG2532 యేసుG2424 క్రీస్తుG5547ద్వారాG1223 కలిగెనుG1096.

For the law was given by Moses, but grace and truth came by Jesus Christ.
18

ఎవడునుG3762 ఎప్పుడైననుG4455 దేవునిG2316 చూడG3708లేదుG3762; తండ్రిG3962 రొమ్ముG2859ననున్నG1519 అద్వితీయG3439 కుమారుడేG5207 ఆయననుG1565 బయలుపరచెనుG1834.

No man hath seen God at any time; the only begotten Son, which is in the bosom of the Father, he hath declared him.
19

నీవెG4771వడవనిG5101 అడుగుG2065టకుG2443 యూదులుG2453 యెరూషలేముG2414 నుండిG1537 యాజకులనుG2409 లేవీయుG3019లనుG2532 యోహానుG2491నొద్దకు పంపినప్పుడుG649 అతడిచ్చిన సాక్ష్యG3141మిదేG3778.

And this is the record of John, when the Jews sent priests and Levites from Jerusalem to ask him, Who art thou?
20

అతడు ఎరుగG720ననకG3756 ఒప్పుకొనెనుG3670; –క్రీస్తుG5547నుG3588 కానG3756నిG1437 ఒప్పుకొనెనుG3670.

And he confessed, and denied not; but confessed, I am not the Christ.
21

కాగా వారు–G846మరిG3767 నీవెG4771వరవుG5101, నీవుG4771 ఏలీయాG2243వా అని అడుగగాG2065 అతడు–G3004కానG3756నెనుG1510.

And they asked him, What then? Art thou Elias? And he saith, I am not. Art thou that prophet? And he answered, No.
22

–నీవుG ఆ ప్రవక్తవా అని అడుగగా–కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు–నీవెవరవు? మమ్ము పంపినవారికిG3992 మేము ఉత్తరG612మియ్యవలెనుG1325 గనుక నిన్నుగూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతని నడిగిరి

Then said they unto him, Who art thou? that we may give an answer to them that sent us. What sayest thou of thyself?
23

అందుకతడు–ప్రవక్తG4396యైనG3588 యెషయాG2268 చెప్పిG2036నట్టుG2531 నేనుG1473 ప్రభువుG2962 త్రోవG3598 సరాళముచేయుడిG2116 అని అరణ్యముG2048లోG1722 ఎలుగెత్తిG994 చెప్పు ఒకని శబ్దముG5456 అని చెప్పెనుG5346.

He said, I am the voice of one crying in the wilderness, Make straight the way of the Lord, as said the prophet Esaias.
24

పంపబడినవారుG649 పరిసయ్యులG5330కుG3588 చెందినG1537వారుG2258

And they which were sent were of the Pharisees.
25

వారు–నీవుG4771 క్రీస్తువైG5547ననుG1487 ఏలీయాG2243వైనను ఆ ప్రవక్తవైననుG4396 కానిG3777యెడలG1487 ఎందుకుG5101 బాప్తిస్మమిచ్చుG907చున్నావని అతనినిG846 అడుగగాG2036

And they asked him, and said unto him, Why baptizest thou then, if thou be not that Christ, nor Elias, neither that prophet?
26

యోహాను–G2491నేనుG1473 నీళ్లG5204లోG1722 బాప్తిస్మమిచ్చుచున్నానుG907 గాని నాG3450 వెనుకG3694 వచ్చుచున్నవాడుG2064 మీG5216 మధ్యG3319 ఉన్నాడుG2476;

John answered them, saying, I baptize with water: but there standeth one among you, whom ye know not;
27

మీరాG5210యన నెరుG1492గరుG3756, ఆయన చెప్పులG5266 వారును విప్పుG3089టకైనను నేనుG1473 యోగ్యుడG514నుG2443 కాననిG3756 వారితోG846 చెప్పెనుG3694.

He it is, who coming after me is preferred before me, whose shoe's latchet I am not worthy to unloose.
28

యోహానుG2491 బాప్తిస్మమిచ్చుG907చున్నG2258 యొర్దానుG2446నదికి ఆవలG4008నున్న బేతనియG962లోG1722 ఈ సంగతులుG5023 జరిగెనుG1096.

These things were done in Bethabara beyond Jordan, where John was baptizing.
29

మరువాడుG1887 యోహానుG2491 యేసుG2424 తనG846యొద్దకుG4314 రాగాG2064 చూచి–G991ఇదిగోG2396 లోకG2889పాపముG266నుG3588 మోసికొనిపోవుG142 దేవునిG2316 గొఱ్ఱపిల్లG286.

The next day John seeth Jesus coming unto him, and saith, Behold the Lamb of God, which taketh away the sin of the world.
30

నాG1473 వెనుకG3694 ఒక మనుష్యుడుG435 వచ్చుచున్నాడుG2064; ఆయన నాG3450కంటెG1715 ప్రముఖుడుG1096 గనుక నాకంటెG3450 ముందటిG4413 వాడాయెననిG2258 నేG1473నెవరినిG3739గూర్చి చెప్పితినోG2036 ఆయనేG4012 యీG3778యనG2076.

This is he of whom I said, After me cometh a man which is preferred before me: for he was before me.
31

నేనుG2504 ఆయననుG846 ఎరుగG1492నైతినిG3756 గానిG235 ఆయన ఇశ్రాయేలుకుG2474 ప్రత్యక్షమగుటకుG5319 నేనుG1473 నీళ్లG5204లొG1722 బాప్తిస్మమిచ్చుచుG907 వచ్చిG2064తినని చెప్పెను.

And I knew him not: but that he should be made manifest to Israel, therefore am I come baptizing with water.
32

మరియుG2532 యోహానుG2491 సాక్ష్యG3140మిచ్చుచు–G3004ఆత్మG4151 పావురముG4058వలెG5616 ఆకాశముG3772నుండిG1537 దిగివచ్చుటG2597 చూచితినిG2300; ఆG3588 ఆత్మG4151 ఆయనG846మీదG1909 నిలిచెనుG3306.

And John bare record, saying, I saw the Spirit descending from heaven like a dove, and it abode upon him.
33

నేనుG2504 ఆయననుG846 ఎరుగG1492నైతినిG3756 గానిG235 నీళ్లG5204లొG1722 బాప్తిస్మమిచ్చుటకుG907 నన్నుG3165 పంపినవాడు–G3992నీవెవనిG3739మీదG1909 ఆత్మG4151 దిగివచ్చిG2597 నిలుచుట చూతువోG1492 ఆయనే పరిశుG40ద్ధాత్మG4151లోG1722 బాప్తిస్మమిచ్చువాడనిG907 నాతోG3427 చెప్పెనుG2036.

And I knew him not: but he that sent me to baptize with water, the same said unto me, Upon whom thou shalt see the Spirit descending, and remaining on him, the same is he which baptizeth with the Holy Ghost.
34

G3778యనే దేవునిG2316 కుమారుడనిG5207 నేనుG2504 తెలిసికొనిG3708 సాక్ష్యమిచ్చిG3140తిననెనుG3754.

And I saw, and bare record that this is the Son of God.
35

మరునాడుG1887 మరలG3825 యోహానుG2491ను అతనిG846 శిష్యులలోG3101 ఇద్దరుG1417నుG1537 నిలుచుండగాG2476

Again the next day after John stood, and two of his disciples;
36

అతడు నడుచుచున్నG4043 యేసుG2424 వైపు చూచి–G1689ఇదిగోG2396 దేవునిG2316 గొఱ్ఱపిల్లG286 అనిG3588 చెప్పెనుG3004.

And looking upon Jesus as he walked, he saith, Behold the Lamb of God!
37

అతడుG846 చెప్పినమాటG2980G3588 యిద్దరుG1417 శిష్యులుG3101 వినిG191 యేసుG2424ను వెంబడించిరిG190.

And the two disciples heard him speak, and they followed Jesus.
38

యేసుG2424 వెనుకకు తిరిగిG4762, వారుG846 తన్ను వెంబడించుటG190 చూచి–G2300మీG846రేమిG5101 వెదకుచుG2212న్నారని వారిG846నడుగగాG3004 వారు–రబ్బీ, నీవుG1161 ఎక్కడG4226 కాపురమున్నావనిG3306 ఆయనను అడిగిరిG3004. రబ్బి యG4461ను మాటకు బోధకుడనిG1320 అర్థము.

Then Jesus turned, and saw them following, and saith unto them, What seek ye? They said unto him, Rabbi, (which is to say, being interpreted, Master,) where dwellest thou?
39

వచ్చిG2064 చూడుG1492డని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి, ఆయన కాపురమున్నG3306 స్థలముG3306 చూచిG1492, ఆG1565 దినముG2250 ఆయనG846 యొద్దG3844 బసచేసిరిG3306. అప్పుడు పగలుG2250 రమారమి నాలుగు గంటG5610ల వేళ ఆయెను.

He saith unto them, Come and see. They came and saw where he dwelt, and abode with him that day: for it was about the tenth hour.
40

యోహానుG2491 మాట వినిG191 ఆయననుG846 వెంబడించినG190 యిద్దరిG1417లోG1537 ఒకడుG1520 సీమోనుG4613 పేతురుG4074యొక్క సహోదరుడైనG80 అంద్రెయG406.

One of the two which heard John speak, and followed him, was Andrew, Simon Peter's brother.
41

ఇతడుG3778 మొదటG4413 తనG846 సహోదరుడైనG80 సీమోనుG4613ను చూచి–మేము మెస్సీయG3323ను కనుగొంటిమనిG2147 అతనిG846తో చెప్పిG3004

He first findeth his own brother Simon, and saith unto him, We have found the Messias, which is, being interpreted, the Christ.
42

యేసుG2424నొద్దకు అతనిG846 తోడుకొని వచ్చెను. మెస్సీయG3323 అను మాటకు అభిషిక్తుడని అర్థముG2059. యేసుG2424 అతనివైపు చూచి–నీవుG4771 యోహానుG2495 కుమారుడవైన సీమోనువుG4613; నీవుG4771 కేఫాG2786 అనబడుదువనిG2564 చెప్పెనుG2036. కేఫాG2786 అను మాటకు రాయిG4074 అని అర్థముG2059.

And he brought him to Jesus. And when Jesus beheld him, he said, Thou art Simon the son of Jona: thou shalt be called Cephas, which is by interpretation, A stone.
43

మరునాడు ఆయన గలిలయG1056కుG1519 వెళ్లగోరిG1831 ఫిలిప్పుG5376ను కనుగొని–G2147నన్ను వెంబడించుమనిG1887 అతనితోG846 చెప్పెనుG3004.

The day following Jesus would go forth into Galilee, and findeth Philip, and saith unto him, Follow me.
44

ఫిలిప్పుG5376 బేత్సయిదావాడుG966, అనగాG575 అంద్రెయG406 పేతురుG5376 అనువారి పట్టణపుG4172 కాపురస్థుడు.

Now Philip was of Bethsaida, the city of Andrew and Peter.
45

ఫిలిప్పుG5376 నతనయేలుG3482ను కనుగొని–G2147 ధర్మశాస్త్రముG3551లోG1722 మోషేయుG3475 ప్రవక్తలుG4396నుG3588 ఎవరినిG3739 గూర్చి వ్రాసిరోG1125 ఆయననుG846 కనుగొంటిమిG2147; ఆయన యోసేపుG2501 కుమారుడైనG5207 నజరేయుG3478డగుG575 యేసుG2424 అని అతనితోG846 చెప్పెనుG3004.

Philip findeth Nathanael, and saith unto him, We have found him, of whom Moses in the law, and the prophets, did write, Jesus of Nazareth, the son of Joseph.
46

అందుకుG2532 నతనయేలు –G3482 నజరేతుG3478లోనుండిG1537 మంచిG18దేదైనG5100 రాగలదాG1511 అనిG2036 అతనిG846 నడుగగా–వచ్చిG2064 చూడుమనిG1492 ఫిలిప్పుG5376 అతనితోG846 అనెనుG3004.

And Nathanael said unto him, Can there any good thing come out of Nazareth? Philip saith unto him, Come and see.
47

యేసుG2424 నతనయేలుG3482 తనG846 యొద్దకు వచ్చుటG2064 చూచి–G1492ఇదిగోG2396 యితడు నిజముగాG230 ఇశ్రాయేలీయుడుG2475, ఇతనియందుG1722 ఏ కపటమునుG1388 లేదG3756నిG2076 అతనిG846గూర్చిG4012 చెప్పెనుG3004.

Jesus saw Nathanael coming to him, and saith of him, Behold an Israelite indeed, in whom is no guile!
48

–నన్ను నీవుG3165 ఏలాగుG4159 ఎరుగుదువనిG1097 నతనయేలుG3482 ఆయనను అడుగగా యేసు–G2424ఫిలిప్పుG5376 నిన్నుG4571 పిలువకG5455మునుపేG4253, నీవు ఆG3588 అంజూరపు చెట్టుG4808 క్రిందG5259 ఉన్నప్పుడేG5607 నిన్నుG4571 చూచితిననిG1492 అతనితోG846 చెప్పెనుG2036.

Nathanael saith unto him, Whence knowest thou me? Jesus answered and said unto him, Before that Philip called thee, when thou wast under the fig tree, I saw thee.
49

నతనయేలు–G3482బోధకుడాG, నీవు దేవునిG2316 కుమారుడవుG5207, ఇశ్రాయేలుG2474 రాజవుG935 అని ఆయనకు ఉత్తరమిచ్చెనుG611.

Nathanael answered and saith unto him, Rabbi, thou art the Son of God; thou art the King of Israel.
50

అందుకు యేసు–G2424G3588 అంజూరపు చెట్టుG4808క్రిందG5207 నిన్ను చూచితిననిG1492 నేను చెప్పినందుG2036వలన నీవు నమ్ముచున్నావాG4100? వీటికంటెG5130 గొప్ప కార్యములుG3187 చూతువనిG3700 అతనితోG846 చెప్పెనుG2036.

Jesus answered and said unto him, Because I said unto thee, I saw thee under the fig tree, believest thou? thou shalt see greater things than these.
51

మరియుG2532 ఆయన – మీరు ఆకాశముG3772 తెరవG455బడుటయు, దేవునిG2424 దూతలుG32 మనుష్యG444కుమారునిG5207పైగాG1909 ఎక్కుటయునుG305 దిగుటG2597యునుG2532 చూతురనిG3700 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననెనుG3004.

And he saith unto him, Verily, verily, I say unto you, Hereafter ye shall see heaven open, and the angels of God ascending and descending upon the Son of man.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.