Day 244
Day 245 : సామెతలు 1-3 & లూకా 24
Day 246

సామెతలు అధ్యాయము 1

1

దావీదుH1732 కుమారుడునుH1121 ఇశ్రాయేలుH3478 రాజునైనH4428 సొలొ మోనుH8010 సామెతలుH4912.

The proverbs of Solomon the son of David, king of Israel;
2

జ్ఞానమునుH2451 ఉపదేశమునుH4148 అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకునుH995

To know wisdom and instruction; to perceive the words of understanding;
3

నీతిన్యాయH4339 యథార్థతల ననుసరించుటయందు బుద్ధిH7919 కుశలత ఇచ్చుH5414 ఉపదేశముH4148 నొందుటకునుH3947

To receive the instruction of wisdom, justice, and judgment, and equity;
4

జ్ఞానములేనివారికిH6612 బుద్ధిH6195 కలిగించుటకునుH5414¸ యౌవనులకుH5288 తెలివియుH1847 వివేచనయుH4209 పుట్టించుటకును తగిన సామెతలుH4912.

To give subtilty to the simple, to the young man knowledge and discretion.
5

జ్ఞానముగలవాడుH2450 వినిH8085 పాండిత్యముH3948 వృద్ధి చేసికొనునుH3254 వివేకముగలవాడు ఆలకించిH995 నీతి సూత్రములనుH8458 సంపాదించుకొనునుH7069.

A wise man will hear, and will increase learning; and a man of understanding shall attain unto wise counsels:
6

వీటిచేత సామెతలనుH4912 భావసూచకH4426 విషయములను జ్ఞానులH2450 మాటలనుH1697 వారు చెప్పిన గూఢవాక్యములనుH2420 జనులు గ్రహించుదురుH995.

To understand a proverb, and the interpretation; the words of the wise, and their dark sayings.
7

యెహోవాయందుH3068 భయభక్తులుH3374 కలిగియుండుట తెలివికిH1847 మూలముH7225 మూర్ఖులుH191 జ్ఞానమునుH2451 ఉపదేశమునుH4148 తిరస్కరించుదురుH936.

The fear of the LORD is the beginning of knowledge: but fools despise wisdom and instruction.
8

నా కుమారుడాH1121, నీ తండ్రిH1 ఉపదేశముH4148 ఆలకింపుముH8085 నీ తల్లిH517 చెప్పు బోధనుH8451 త్రోసిH5203వేయకుముH408.

My son, hear the instruction of thy father, and forsake not the law of thy mother:
9

అవిH1992 నీ తలకుH7218 సొగసైనH2580 మాలికయుH3880 నీ కంఠమునకుH1621 హారములునైయుండునుH6060

For they shall be an ornament of grace unto thy head, and chains about thy neck.
10

నా కుమారుడాH1121, పాపులుH2400 నిన్ను ప్రేరేపింపగాH6601 ఒప్పH14కుముH408.

My son, if sinners entice thee, consent thou not.
11

మాతోకూడH854 రమ్ముH1980 మనము ప్రాణముH1818తీయుటకై పొంచియుందముH693 నిర్దోషియైనH5355 యొకని పట్టుకొనుటకు దాగియుందముH6845

If they say, Come with us, let us lay wait for blood, let us lurk privily for the innocent without cause:
12

పాతాళముH7585 మనుష్యులను మింగివేయునట్లు వారిని జీవముతోనేH2416 మింగివేయుదముH1104 సమాధిలోనికిH953 దిగువారుH3381 మింగబడునట్లు వారు పూర్ణబలముతోనుండగాH8549 మనము వారిని మింగివేయుదముH1104 రమ్ముH1980 అని వారు చెప్పునప్పుడుH559 ఒప్పH14కుముH408.

Let us swallow them up alive as the grave; and whole, as those that go down into the pit:
13

పలువిధములైనH3605 మంచిH3368 సొత్తులుH1952 మనకు దొరుకునుH4672 మన యిండ్లనుH1004 దోపుడుసొమ్ముతోH7998 నింపుకొందముH4390

We shall find all precious substance, we shall fill our houses with spoil:
14

నీవు మాతోH8432 పాలివాడవై యుండుము మనకందరికినిH3605 సంచిH3599 ఒక్కటేH259 యుండునుH1961 అని వారు నీతో చెప్పుదురు.

Cast in thy lot among us; let us all have one purse:
15

నా కుమారుడాH1121, నీవు వారి మార్గమునH1870 పోH1980కుముH408 వారి త్రోవలయందుH5410 నడువకుండH4480 నీ పాదముH7272 వెనుకకు తీసికొనుముH4513.

My son, walk not thou in the way with them; refrain thy foot from their path:
16

కీడుH7451 చేయుటకై వారి పాదములుH7272 పరుగులెత్తునుH7323 నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురుH4116.

For their feet run to evil, and make haste to shed blood.
17

పక్షిH3671 చూచుచుండగాH5869 వలH7568 వేయుటH2219 వ్యర్థముH2600.

Surely in vain the net is spread in the sight of any bird.
18

వారుH1992 స్వనాశనమునకేH1818 పొంచియుందురుH693 తమ్మును తామేH5315 పట్టుకొనుటకై దాగియుందురుH6845.

And they lay wait for their own blood; they lurk privily for their own lives.
19

ఆశాH1215పాతకుH1214లందరిH3605 గతిH734 అట్టిదేH3651 దానిని స్వీకరించువారిH1167 ప్రాణముH5315 అది తీయునుH3947.

So are the ways of every one that is greedy of gain; which taketh away the life of the owners thereof.
20

జ్ఞానముH2454 వీధులలోH2351 కేకలుH7442 వేయుచున్నది సంతవీధులలోH7339 బిగ్గరగాH5414 పలుకుచున్నదిH6963

Wisdom crieth without; she uttereth her voice in the streets:
21

గొప్పH7218 సందడిగలH1993 స్థలములలో ప్రకటన చేయుచున్నదిH7121 పురద్వారములలోనుH6607 పట్టణములోనుH5892 జ్ఞానము ప్రచురించుచుH561 తెలియజేయుచున్నదిH559

She crieth in the chief place of concourse, in the openings of the gates: in the city she uttereth her words, saying,
22

ఎట్లనగా, జ్ఞానములేనివారలారాH6612, మీరెన్నాళ్లుH4970 జ్ఞానములేనివారుగాH6612 ఉండగోరుదురుH157? అపహాసకులారాH3887, మీరెన్నాళ్లుH4970 అపహాస్యము చేయుచుH3944 ఆనందింతురుH2530? బుద్ధిహీనులారాH3684, మీరెన్నాళ్లుH4970 జ్ఞానమునుH1847 అసహ్యించుకొందురుH8130?

How long, ye simple ones, will ye love simplicity? and the scorners delight in their scorning, and fools hate knowledge?
23

నా గద్దింపుH8433 విని తిరుగుడిH7725 ఆలకించుడిH2009 నా ఆత్మనుH7307 మీమీద కుమ్మరించుదునుH5042 నా ఉపదేశమునుH1697 మీకు తెలిపెదనుH3045.

Turn you at my reproof: behold, I will pour out my spirit unto you, I will make known my words unto you.
24

నేను పిలువగాH7121 మీరు వినకపోతిరిH3985. నా చేయిH3027చాపగాH5186 ఎవరునుH369 లక్ష్యపెట్టకపోయిరిH7181

Because I have called, and ye refused; I have stretched out my hand, and no man regarded;
25

నేను చెప్పిన బోధH6098 యేమియు మీరు వినక త్రోసివేసితిరిH6544 నేను గద్దింపగాH8433 లోబడH14కపోతిరిH3808.

But ye have set at nought all my counsel, and would none of my reproof:
26

కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడుH343 నేనుH589 నవ్వెదనుH7832 మీకు భయముH6343 వచ్చునప్పుడుH935 నేను అపహాస్యముH3932 చేసెదను

I also will laugh at your calamity; I will mock when your fear cometh;
27

భయముH6343 మీమీదికి తుపానువలెH7584 వచ్చునప్పుడుH935 సుడిగాలి వచ్చునట్లుH5492 మీకు అపాయముH343 కలుగునప్పుడు మీకు కష్టమునుH6869 దుఃఖమునుH6695 ప్రాప్తించునప్పుడుH935 నేను అపహాస్యము చేసెదనుH3932.

When your fear cometh as desolation, and your destruction cometh as a whirlwind; when distress and anguish cometh upon you.
28

అప్పుడుH227 వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుH7121 గాని నేను ప్రత్యుత్తరH6030మియ్యకుందునుH3808 నన్ను శ్రద్ధగా వెదకెదరుH7836 గాని వారికి నేను కనబడH4672కుందునుH3808.

Then shall they call upon me, but I will not answer; they shall seek me early, but they shall not find me:
29

జ్ఞానముH1847 వారికి అసహ్యమాయెనుH8130 యెహోవాయందుH3068 భయభక్తులుH3374 కలిగియుండుట వారి కిష్టముH977లేకపోయెనుH3808.

For that they hated knowledge, and did not choose the fear of the LORD:
30

నా ఆలోచనH6098 వినH14నొల్లకపోయిరిH3808 నా గద్దింపునుH8433 వారు కేవలము తృణీకరించిరిH5006.

They would none of my counsel: they despised all my reproof.
31

కాబట్టి వారు తమ ప్రవర్తనకుH1870 తగిన ఫలముH6529ననుభవించెదరుH398 తమకు వెక్కసమగువరకు తమ ఆలోచనలనుH4156 అనుసరించెదరుH7646

Therefore shall they eat of the fruit of their own way, and be filled with their own devices.
32

జ్ఞానములేనివారుH6612 దేవుని విసర్జించిH4878 నాశనమగుదురుH2026. బుద్ధిహీనులుH3784 క్షేమముH7962 కలిగినదని మైమరచి నిర్మూలమగుదురుH6.

For the turning away of the simple shall slay them, and the prosperity of fools shall destroy them.
33

నా ఉపదేశము నంగీకరించువాడుH8085 సురక్షితముగాH983 నివసించునుH7931 వాడు కీడుH7451 వచ్చునన్న భయముH6343 లేకH4480 నెమ్మదిగానుండునుH7599.

But whoso hearkeneth unto me shall dwell safely, and shall be quiet from fear of evil.

సామెతలు అధ్యాయము 2

1

నా కుమారుడాH1121, నీవు నా మాటలH561 నంగీకరించిH3947 నా ఆజ్ఞలనుH4687 నీయొద్దH854 దాచుకొనినH6845యెడలH518

My son, if thou wilt receive my words, and hide my commandments with thee;
2

జ్ఞానమునకుH2451 నీ చెవిH241యొగ్గిH7181 హృదయపూర్వకముగాH3820 వివేచనH8394 నభ్యసించినయెడలH5186

So that thou incline thine ear unto wisdom, and apply thine heart to understanding;
3

తెలివికైH998 మొఱ్ఱపెట్టినH7121యెడలH518 వివేచనకైH8394 మనవిH6963 చేసినH5414యెడలH518

Yea, if thou criest after knowledge, and liftest up thy voice for understanding;
4

వెండినిH3701 వెదకినట్లు దాని వెదకినH1245 యెడలH518 దాచబడిన ధనమునుH4301 వెదకినట్లు దాని వెదకినH2664యెడలH518

If thou seekest her as silver, and searchest for her as for hid treasures;
5

యెహోవాయందుH3068 భయభక్తులుH3374 కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవుH995 దేవునిగూర్చినH430 విజ్ఞానముH1847 నీకు లభించునుH4672.

Then shalt thou understand the fear of the LORD, and find the knowledge of God.
6

యెహోవాయేH3068 జ్ఞానH2451మిచ్చువాడుH5414 తెలివియుH1847 వివేచనయుH8394 ఆయన నోటH6310నుండిH4480 వచ్చును.

For the LORD giveth wisdom: out of his mouth cometh knowledge and understanding.
7

ఆయన యథార్థవంతులనుH3477 వర్ధిల్లజేయునుH6845 యుక్తమార్గముH8537 తప్పక నడుచుకొనువారికిH1980 ఆయన కేడెముగానున్నాడుH4043.

He layeth up sound wisdom for the righteous: he is a buckler to them that walk uprightly.
8

న్యాయముH4941 తప్పిపోకుండ ఆయన కనిపెట్టునుH5341 తన భక్తులH2623 ప్రవర్తననుH1870 ఆయన కాచునుH8104.

He keepeth the paths of judgment, and preserveth the way of his saints.
9

అప్పుడుH227 నీతిH6664 న్యాయములనుH4941 యథార్థతనుH4339 ప్రతిH3605 సన్మార్గమునుH4570 నీవు తెలిసికొందువుH995.

Then shalt thou understand righteousness, and judgment, and equity; yea, every good path.
10

జ్ఞానముH2451 నీ హృదయమునH3820 జొచ్చునుH935 తెలివిH1847 నీకుH5315 మనోహరముగాH5276 నుండును

When wisdom entereth into thine heart, and knowledge is pleasant unto thy soul;
11

బుద్ధిH4209 నిన్ను కాపాడునుH8104 వివేచనH8394 నీకు కావలికాయునుH5341.

Discretion shall preserve thee, understanding shall keep thee:
12

అది దుష్టులH7451 మార్గముH1870నుండియుH4480 మూర్ఖముగాH8419 మాటలాడువారిH1696 చేతిH1870లోనుండియుH4480 నిన్ను రక్షించునుH5337.

To deliver thee from the way of the evil man, from the man that speaketh froward things;
13

అట్టివారు చీకటిH2822 త్రోవలలోH1870 నడువవలెననిH1980 యథార్థH3476 మార్గములనుH734 విడిచిపెట్టెదరుH5800

Who leave the paths of uprightness, to walk in the ways of darkness;
14

కీడుH7451చేయH6213 సంతోషించుదురుH8056 అతిమూర్ఖులH7451 ప్రవర్తనH8419యందు ఉల్లసించుదురుH1523.

Who rejoice to do evil, and delight in the frowardness of the wicked;
15

వారు నడుచుకొను త్రోవలుH734 వంకరవిH6141 వారు కుటిలవర్తనులు

Whose ways are crooked, and they froward in their paths:
16

మరియు అది జారస్త్రీH5237నుండిH4480 మృదువుగాH2505 మాటలాడుH561 పరH2114స్త్రీH802నుండిH4480 నిన్ను రక్షించునుH5337.

To deliver thee from the strange woman, even from the stranger which flattereth with her words;
17

అట్టి స్త్రీ తన యౌవనకాలపుH5271 ప్రియునిH441 విడుచునదిH5800 తన దేవునిH430 నిబంధననుH1285 మరచునదిH7911.

Which forsaketh the guide of her youth, and forgetteth the covenant of her God.
18

దాని యిల్లుH1004 మృత్యువుH4194నొద్దకుH413 దారితీయునుH7743 అది నడచు త్రోవలుH4570 ప్రేతలH7496యొద్దకుH413 చేరును

For her house inclineth unto death, and her paths unto the dead.
19

దానియొద్దకు పోవువారిలోH935 ఎవరునుH3605 తిరిగిH7725 రారుH3808 జీవH2416మార్గములుH734 వారికి దక్కH5381వుH3808. నా మాటలు వినినయెడల

None that go unto her return again, neither take they hold of the paths of life.
20

నీవు సజ్జనులH2896 మార్గమందుH1870 నడుచుకొందువుH1980 నీతిమంతులH6662 ప్రవర్తనలH734ననుసరించుదువుH8104.

That thou mayest walk in the way of good men, and keep the paths of the righteous.
21

యథార్థవంతులుH3477 దేశమందుH776 నివసించుదురుH7931 లోపములేనివారుH8549 దానిలో నిలిచియుందురుH7931.

For the upright shall dwell in the land, and the perfect shall remain in it.
22

భక్తిహీనులుH7563 దేశముH776లోనుండకుండH4480 నిర్మూలమగుదురుH3772. విశ్వాసఘాతకులుH898 దానిలోనుండిH4480 పెరికివేయబడుదురుH5255.

But the wicked shall be cut off from the earth, and the transgressors shall be rooted out of it.

సామెతలు అధ్యాయము 3

1

నా కుమారుడాH1121, నా ఉపదేశమునుH8451 మరువH7911కుముH408 నా ఆజ్ఞలనుH4687 హృదయపూర్వకముగాH3820 గైకొనుముH5341.

My son, forget not my law; but let thine heart keep my commandments:
2

అవి దీర్ఘాH8141యువునుH2416 సుఖజీవముతో గడచుH753 సంవత్సరములనుH3117 శాంతినిH7965 నీకు కలుగజేయునుH3254.

For length of days, and long life, and peace, shall they add to thee.
3

దయనుH2617 సత్యమునుH571 ఎన్నడును నిన్ను విడిచిH5800పోనియ్యకుముH408 వాటిని కంఠH1621భూషణముగాH5921 ధరించుకొనుముH7194. నీ హృదయమనుH3820 పలకH3871మీదH5921 వాటిని వ్రాసికొనుముH3789.

Let not mercy and truth forsake thee: bind them about thy neck; write them upon the table of thine heart:
4

అప్పుడు దేవునిH430 దృష్టియందునుH5869 మానవులH120 దృష్టియందునుH5869 నీవు దయH2580నొందిH4672 మంచివాడవనిH2896 అనిపించుకొందువు.

So shalt thou find favour and good understanding in the sight of God and man.
5

నీ స్వబుద్ధినిH998 ఆధారముH8172 చేసికొనకH408 నీ పూర్ణH3605హృదయముతోH3820 యెహోవాH3068యందుH413 నమ్మకముంచుముH982

Trust in the LORD with all thine heart; and lean not unto thine own understanding.
6

నీ ప్రవర్తనH1870 అంతటియందుH3605 ఆయన అధికారమునకు ఒప్పుకొనుముH3045 అప్పుడు ఆయనH1931 నీ త్రోవలనుH734 సరాళముH3474 చేయును.

In all thy ways acknowledge him, and he shall direct thy paths.
7

నేను జ్ఞానినిH2450 గదా అని నీవనుకొనH5869వద్దుH408 యెహోవాయందుH3068 భయభక్తులుగలిగిH3372 చెడుతనముH7451 విడిచిపెట్టుముH5493

Be not wise in thine own eyes: fear the LORD, and depart from evil.
8

అప్పుడు నీ దేహమునకుH8270 ఆరోగ్యమునుH7500 నీ యెముకలకుH6106 సత్తువయుH8250 కలుగునుH1961.

It shall be health to thy navel, and marrow to thy bones.
9

నీ రాబడిH8393 అంతటిలోH3605 ప్రథమఫలమునుH7225 నీ ఆస్తిలోH1952 భాగమును ఇచ్చి యెహోవానుH3068 ఘనపరచుముH3513.

Honour the LORD with thy substance, and with the firstfruits of all thine increase:
10

అప్పుడు నీ కొట్లలోH618 ధాన్యముH7647 సమృద్ధిగానుండునుH4390 నీ గానుగులలోనుండిH3342 క్రొత్త ద్రాక్షారసముH8492 పైకి పొరలిపారునుH6555.

So shall thy barns be filled with plenty, and thy presses shall burst out with new wine.
11

నా కుమారుడాH1121, యెహోవాH3068 శిక్షనుH4148 తృణీకరింపH3988వద్దుH408 ఆయన గద్దింపునకుH8433 విసుకH6973వద్దుH408.

My son, despise not the chastening of the LORD; neither be weary of his correction:
12

తండ్రిH1 తనకు ఇష్టుడైనH7521 కుమారునిH1121 గద్దించుH3198 రీతిగా యెహోవాH3068 తాను ప్రేమించువారినిH157 గద్దించునుH3198.

For whom the LORD loveth he correcteth; even as a father the son in whom he delighteth.
13

జ్ఞానముH2451 సంపాదించినవాడుH4672 ధన్యుడుH835 వివేచనH8394 కలిగినH6329 నరుడుH120 ధన్యుడుH835.

Happy is the man that findeth wisdom, and the man that getteth understanding.
14

వెండిH3701 సంపాదించుటH5505కంటెH4480 జ్ఞానముH2451 సంపాదించుటH5504 మేలుH2896 అపరంజిH2742 సంపాదించుటH5504కంటెH4480 జ్ఞానలాభము నొందుటH8393 మేలుH2896.

For the merchandise of it is better than the merchandise of silver, and the gain thereof than fine gold.
15

పగడములH6443కంటెH4480 అదిH1931 ప్రియమైనదిH3368 నీ యిష్టH2656వస్తువులన్నియుH3605 దానితో సమానములుH7737 కావుH3808.

She is more precious than rubies: and all the things thou canst desire are not to be compared unto her.
16

దాని కుడిచేతిలోH3225 దీర్ఘాH753యువునుH3117 దాని యెడమచేతిలోH8040 ధనH6239ఘనతలునుH3519 ఉన్నవి.

Length of days is in her right hand; and in her left hand riches and honour.
17

దాని మార్గములుH1870 రమ్యH5278మార్గములుH1870 దాని త్రోవH5410లన్నియుH360 క్షేమకరములుH7965.

Her ways are ways of pleasantness, and all her paths are peace.
18

దాని నవలంబించువారికిH2388 అది జీవH2416వృక్షముH6086 దాని పట్టుకొనువారందరుH8551 ధన్యులుH833.

She is a tree of life to them that lay hold upon her: and happy is every one that retaineth her.
19

జ్ఞానమువలనH2451 యెహోవాH3068 భూమినిH776 స్థాపించెనుH3245 వివేచనవలనH8394 ఆయన ఆకాశవిశాలమునుH8064 స్థిరపరచెనుH3559.

The LORD by wisdom hath founded the earth; by understanding hath he established the heavens.
20

ఆయన తెలివివలనH1847 అగాధజలములుH8415 ప్రవహించుచున్నవిH1234 మేఘములనుండిH7834 మంచుబిందువులుH2919 కురియుచున్నవిH7491.

By his knowledge the depths are broken up, and the clouds drop down the dew.
21

నా కుమారుడాH1121, లెస్సయైన జ్ఞానమునుH8454 వివేచననుH4209 భద్రము చేసికొనుముH5341 వాటిని నీ కన్నులH5869 ఎదుటనుండిH4480 తొలగిH3868పోనియ్యకుముH408

My son, let not them depart from thine eyes: keep sound wisdom and discretion:
22

అవి నీకుH5315 జీవముగానుH2416 నీ మెడకుH1621 అలంకారముగానుH2580 ఉండునుH1961

So shall they be life unto thy soul, and grace to thy neck.
23

అప్పుడుH227 నీ మార్గమునH1870 నీవు సురక్షితముగాH983 నడిచెదవుH1980 నీ పాదముH7272 ఎప్పుడును తొట్రిల్లH5062దుH3808.

Then shalt thou walk in thy way safely, and thy foot shall not stumble.
24

పండుకొనుH7901నప్పుడుH518 నీవు భయH6342పడవుH3808 నీవు పరుండిH7901 సుఖముగాH6149 నిద్రించెదవుH8142.

When thou liest down, thou shalt not be afraid: yea, thou shalt lie down, and thy sleep shall be sweet.
25

ఆకస్మికముగాH6597 భయముH6343 కలుగునప్పుడు దుర్మార్గులకుH7563 నాశనముH7722 వచ్చునప్పుడుH935 నీవు భయపడH3372వద్దుH408

Be not afraid of sudden fear, neither of the desolation of the wicked, when it cometh.
26

యెహోవాH3068 నీకు ఆధారH3689మగునుH1961 నీ కాలుH7272 చిక్కుబడH3921కుండునట్లుH4480 ఆయన నిన్ను కాపాడునుH8104.

For the LORD shall be thy confidence, and shall keep thy foot from being taken.
27

మేలుH2896చేయుటH6213 నీ చేతH3027నైనప్పుడుH410 దాని పొందదగినవారికిH1167 చేయకుండH4480 వెనుకH4513తియ్యకుముH408.

Withhold not good from them to whom it is due, when it is in the power of thine hand to do it.
28

ద్రవ్యము నీయొద్దH854 నుండగాH3426 రేపుH4279 ఇచ్చెదనుH5414 పోయిH1980 రమ్మనిH7725 నీ పొరుగువానితోH7453 అనH559వద్దుH408.

Say not unto thy neighbour, Go, and come again, and to morrow I will give; when thou hast it by thee.
29

నీ పొరుగువాడుH7453 నీయొద్దH854 నిర్భయముగాH983 నివసించునపుడుH3427 వానికిH5921 అపకారముH7451 కల్పింపH2790వద్దుH408.

Devise not evil against thy neighbour, seeing he dwelleth securely by thee.
30

నీకు హానిH7451 చేయH1580నిH3808వానితోH5973 నిర్నిమిత్తముగాH2600 జగడమాడH7378వద్దుH408.

Strive not with a man without cause, if he have done thee no harm.
31

బలాత్కారముH2555 చేయువానిH376 చూచి మత్సరH7065పడకుముH408 వాడు చేయు క్రియలనుH1870 ఏమాత్రమునుH3605 చేయగోరవద్దుH408

Envy thou not the oppressor, and choose none of his ways.
32

కుటిలవర్తనుడుH3868 యెహోవాకుH3068 అసహ్యుడుH8441 యథార్థవంతులH3477కుH854 ఆయన తోడుగానుండునుH5475.

For the froward is abomination to the LORD: but his secret is with the righteous.
33

భక్తిహీనులH7563 యింటిమీదికిH1004 యెహోవాH3068 శాపముH3994 వచ్చును నీతిమంతులH6662 నివాసస్థలమునుH5116 ఆయన ఆశీర్వదించునుH1288.

The curse of the LORD is in the house of the wicked: but he blesseth the habitation of the just.
34

అపహాసకులనుH3887 ఆయనH1931 అపహసించునుH3887 దీనునియెడలH6035 ఆయన దయH2580 చూపునుH5414.

Surely he scorneth the scorners: but he giveth grace unto the lowly.
35

జ్ఞానులుH2450 ఘనతనుH3519 స్వతంత్రించుకొందురుH5157. బుద్ధిహీనులుH3684 అవమానH7036భరితులగుదురుH7311.

The wise shall inherit glory: but shame shall be the promotion of fools.

లూకా అధ్యాయము 24

1

ఆదివారమునG3391 తెల్లవారుచుండగాG3722 (ఆ స్త్రీలు) తాముG3739 సిద్ధపరచినG2090 సుగంధ ద్రవ్యములనుG759 తీసికొనిG5342 సమాధిG3418 యొద్దకుG1909 వచ్చిG2064

Now upon the first day of the week, very early in the morning, they came unto the sepulchre, bringing the spices which they had prepared, and certain others with them.
2

సమాధిముందరG3419 ఉండిన రాయిG3037 దొరలింప బడియుండుటG617 చూచిG2147 లోపలికి వెళ్లిరిG1525 గాని

And they found the stone rolled away from the sepulchre.
3

ప్రభువైనG2962 యేసుG2424 దేహముG4983 వారికి కనబడG2147లేదుG3756.

And they entered in, and found not the body of the Lord Jesus.
4

ఇందునుగూర్చిG5127 వారికేమియు తోచకయుండగాG1280, ప్రకాశమానమైనG797 వస్త్రములుG2067 ధరించిన యిద్దరుG1417 మనుష్యులుG435 వారిG846యొద్దG1722 నిలువబడిరిG2186.

And it came to pass, as they were much perplexed thereabout, behold, two men stood by them in shining garments:
5

వారుG846 భయపడిG1719 ముఖములనుG4383 నేలG1093 మోపిG2827 యుండగా వీరు–సజీవుడైనG2198 వానిని మీ రెందుకుG5101 మృతులలోG3498 వెదకుచున్నారుG2212?

And as they were afraid, and bowed down their faces to the earth, they said unto them, Why seek ye the living among the dead?
6

ఆయనG2076 ఇక్కడG5602లేడుG3756, ఆయన లేచియున్నాడుG153; ఆయన ఇంక గలిలయG1056లోG1722 ఉండిG5607 నప్పుడుG2089

He is not here, but is risen: remember how he spake unto you when he was yet in Galilee,
7

–మనుష్యG444కుమారుడుG5207 పాపిష్ఠులైనG268 మనుష్యులG435 చేతికిG5495 అప్పగింపబడిG3860, సిలువవేయబడిG4717, మూడవG5154 దినమందుG2250 లేవవలసియున్నదనిG450 ఆయన మీతోG5213 చెప్పినG2980 మాట జ్ఞాపకము చేసికొనుడనిG3415 వారితో అనిరిG3004

Saying, The Son of man must be delivered into the hands of sinful men, and be crucified, and the third day rise again.
8

అప్పుడు వారాయనG846 మాటలుG4487 జ్ఞాపకము చేసికొనిG3415

And they remembered his words,
9

సమాధిG3419 యొద్దనుండిG575 తిరిగి వెళ్లిG5290 యీ సంగతుG5023లన్నియుG3956 పదునొకండుగురుG1733 శిష్యులకును తక్కినవారిG3062కందరికినిG3956 తెలియజేసిరిG518.

And returned from the sepulchre, and told all these things unto the eleven, and to all the rest.
10

ఈ సంగతులుG5023 అపొస్తలులG652తోG4314 చెప్పినG3004 వారెవరనగా–G3739మగ్దలేనేG3094 మరియయుG3137 యోహన్నయుG2489 యాకోబుG2385 తల్లియైన మరియయుG3137 వారితోG846 కూడ ఉన్నG4862 యితరG3062 స్త్రీలును.

It was Mary Magdalene, and Joanna, and Mary the mother of James, and other women that were with them, which told these things unto the apostles.
11

అయితే వారిG846 మాటలుG4487 వీరిG846 దృష్టికి వెఱ్ఱిమాటలుగాG3026 కనబడెనుG5326 గనుక వీరు వారిG846 మాటలుG4487 నమ్మలేదుG569.

And their words seemed to them as idle tales, and they believed them not.
12

అయితేG1161 పేతురుG4074 లేచిG450, సమాధిG3419 యొద్దకుG1909 పరుగెత్తికొనిపోయిG5143 వంగిచూడగాG991, నారబట్టలుG3608 మాత్రముG3441 విడిగాG2749 కనబడెను. అతడుG1438 జరిగినదానిని గూర్చిG1096 ఆశ్చర్యపడుచుG2296 ఇంటికి వెళ్లెనుG565.

Then arose Peter, and ran unto the sepulchre; and stooping down, he beheld the linen clothes laid by themselves, and departed, wondering in himself at that which was come to pass.
13

ఇదిగోG2400G846 దినమందేG2250 వారిలోG846 ఇద్దరుG1417 యెరూషలేమునకుG2419 ఆమడG1835దూరమునG4712 ఉన్నG568 ఎమ్మాయుG1695 అనుG3686 ఒక గ్రామమునకుG2968 వెళ్లుచుG4198

And, behold, two of them went that same day to a village called Emmaus, which was from Jerusalem about threescore furlongs.
14

జరిగినG4819 ఈ సంగతుG5130లన్నిటినిగూర్చిG3956 యొకరితో నొకరుG240 సంభాషించుచుండిరిG3656.

And they talked together of all these things which had happened.
15

వారుG846 సంభాషించుచుG3656 ఆలోచించుకొనుచుండగాG4802, యేసుG2424 తానేG846 దగ్గరకువచ్చిG1448 వారితోకూడG846 నడిచెనుG4848;

And it came to pass, that, while they communed together and reasoned, Jesus himself drew near, and went with them.
16

అయితేG1161 వారాయననుG846 గుర్తుG1921 పట్టలేకుండG3361 వారిG846 కన్నులుG3788 మూయబడెనుG2902.

But their eyes were holden that they should not know him.
17

ఆయన–మీరుG846 నడుచుచుG4043 ఒకరితో ఒకరుG240 చెప్పుకొనుచున్నG3056 యీ మాటG3778 లేమనిG5101 అడుగగాG2036 వారు దుఃఖముఖులైG4659 నిలిచిరిG2075.

And he said unto them, What manner of communications are these that ye have one to another, as ye walk, and are sad?
18

వారిలోG1520 క్లెయొపాG2810 అనువాడు–G3686యెరూషలేముG2419లోG1722 బస చేయుచుండిG3939, యీG5025 దినములలోG2250 అక్కడG846 జరిగిన సంగతులుG1096 నీG4771వొకడవేG3441 యెరుగవాG3756? అని ఆయననుG846 అడిగెనుG2036.

And the one of them, whose name was Cleopas, answering said unto him, Art thou only a stranger in Jerusalem, and hast not known the things which are come to pass there in these days?
19

ఆయన– అవి ఏవనిG4169 వారినిG846 అడిగినప్పుడుG2036 వారు–G3588నజరేయుడైనG3480 యేసునుG2424 గూర్చినG4012 సంగతులే; ఆయనG3739 దేవునిG2316యెదుటనుG1726 ప్రజG2992లందరిG3956యెదుటనుG1726 క్రియలోనుG2041 వాక్యములోనుG3056 శక్తిగలG1415 ప్రవక్తయైG4396 యుండెనుG1096.

And he said unto them, What things? And they said unto him, Concerning Jesus of Nazareth, which was a prophet mighty in deed and word before God and all the people:
20

మనG2257 ప్రధానయాజకులునుG749 అధికారులునుG758 ఆయననుG846 ఏలాగుG3704 మరణశిక్షకుG2288 అప్పగించిG3860, సిలువవేయించిరోG4717 నీకు తెలియదా?

And how the chief priests and our rulers delivered him to be condemned to death, and have crucified him.
21

ఇశ్రాయేలునుG2474 విమోచింపబోవువాడుG3084 ఈయనేG846 అని మేముG2249 నిరీక్షించిG1679 యుంటిమిG2076; ఇదిగాకG4862 యీ సంగతులుG5023 జరిగిG1096 నేటికిG4594 మూడుG5154 దినములాయెనుG2250.

But we trusted that it had been he which should have redeemed Israel: and beside all this, to day is the third day since these things were done.
22

అయితేG235 మాలోG2257 కొందరుG5100 స్త్రీలుG1135 తెల్లవారG3721గానేG1096 సమాధిG3419 యొద్దకుG1909 వెళ్లి, ఆయనG846 దేహమునుG4983 కానG2147G3361 వచ్చిG2064

Yea, and certain women also of our company made us astonished, which were early at the sepulchre;
23

–కొందరు దేవదూతలుG32 తమకు కనబడిG3701 ఆయనG846 బ్రదికియున్నాడనిG2198 చెప్పిరనిG3004 మాతో చెప్పిG3004 మాకుG2248 విస్మయము కలుగజేసిరిG1839.

And when they found not his body, they came, saying, that they had also seen a vision of angels, which said that he was alive.
24

మాతోG2254కూడG4862 ఉన్నవారిలోG3588 కొందరుG5100 సమాధిG3419యొద్దకుG1909 వెళ్లిG565 ఆ స్త్రీలుG1135 చెప్పినట్టుG2036 కనుగొనిరిG2147 గానిG1161, ఆయననుG846 చూడG1492లేదనిG3756 ఆయనతోG846 చెప్పిరిG2036.

And certain of them which were with us went to the sepulchre, and found it even so as the women had said: but him they saw not.
25

అందుకాయన–G846అవివేకులారాG453, ప్రవక్తలుG4396 చెప్పినG2980 మాటలనన్నిటినిG3956 నమ్మనిG4100 మందG1021మతులారాG2588,

Then he said unto them, O fools, and slow of heart to believe all that the prophets have spoken:
26

క్రీస్తుG5547 ఈలాగుG5023 శ్రమపడిG3958 తనG848 మహిమG1391 లోG1519 ప్రవేశించుటG1525 అగత్యముG1163 కాదాG3780 అని వారితోG846 చెప్పిG2036

Ought not Christ to have suffered these things, and to enter into his glory?
27

మోషేయుG3475 సమస్తG3956 ప్రవక్తలునుG4396 మొదలుకొనిG756 లేఖనముG1124లన్నిటిG3956 లోG1722 తన్నుG1438 గూర్చినG4012 వచనముల భావము వారికిG846 తెలిపెనుG1329.

And beginning at Moses and all the prophets, he expounded unto them in all the scriptures the things concerning himself.
28

ఇంతలో తాము వెళ్లుచున్నG4198 గ్రామముG2968 దగ్గరకు వచ్చినప్పుడుG1448 ఆయనG846 యింక కొంతదూరముG4208 వెళ్లునట్లుG4198 అగపడగాG4364

And they drew nigh unto the village, whither they went: and he made as though he would have gone further.
29

వారు–సాయంకాలముG2073 కావచ్చినదిG4314, ప్రొద్దుG2250 గ్రుంకినదిG2827, మాతోG2257 కూడG3326 ఉండుమనిG3306 చెప్పిG3004, ఆయననుG846 బలవంతముచేసిరిG3849 గనుకG2532 ఆయన వారితోG846 కూడG4862 ఉండుటకుG3306 లోపలికి వెళ్లెనుG1525.

But they constrained him, saying, Abide with us: for it is toward evening, and the day is far spent. And he went in to tarry with them.
30

ఆయనG846 వారితోG846 కూడG3326 భోజనమునకు కూర్చున్నప్పుడుG2625, ఒక రొట్టెనుG740 పట్టుకొనిG2983 స్తోత్రము చేసిG2127 దాని విరిచిG2806 వారికిG846 పంచి పెట్టగాG1929

And it came to pass, as he sat at meat with them, he took bread, and blessed it, and brake, and gave to them.
31

వారిG846 కన్నులుG3788 తెరవబడిG1272 ఆయననుG846 గుర్తుపట్టిరి;G1921 అంతట ఆయనG846 వారికిG846 అదృశ్యుడాయెనుG855.

And their eyes were opened, and they knew him; and he vanished out of their sight.
32

అప్పుడు వారు–ఆయన త్రోవలోG3598 మనతోG2254 మాటలాడుచుG2980 లేఖనములనుG1124 మనకుG2254 బోధపరచుచున్నప్పుడుG1272 మనG2257 హృదయముG2588 మనలోG2254 మండుచుండG2545 లేదాG3780 అని యొకనితో ఒకడుG240 చెప్పుకొనిరిG2036.

And they said one to another, Did not our heart burn within us, while he talked with us by the way, and while he opened to us the scriptures?
33

G846 గడియలోనేG5610 వారు లేచిG450, యెరూషలేముG2419నకుG1519 తిరిగి వెళ్లగాG5290, పదునొకొండుగురుG1733 శిష్యులును వారితోG846 కూడ ఉన్నవారునుG కూడివచ్చిG4867

And they rose up the same hour, and returned to Jerusalem, and found the eleven gathered together, and them that were with them,
34

–ప్రభువుG2962 నిజముగాG3689 లేచిG1453 సీమోనునకుG4613 కనబడెననిG3700 చెప్పుకొనుచుండిరిG3004. వారిది విని

Saying, The Lord is risen indeed, and hath appeared to Simon.
35

త్రోవలోG3598 జరిగిన సంగతులునుG3588, ఆయన రొట్టెG740 విరుచుటవలనG2800 తమG846 కేలాగుG5613 తెలియబడెనోG1097 అదియు తెలియజేసిరిG1834.

And they told what things were done in the way, and how he was known of them in breaking of bread.
36

వారుG846 ఈలాగుG5023 మాటలాడుచుండగాG2980 ఆయనG2424 వారిG846 మధ్యనుG3319 నిలిచి–G2476మీకుG5213 సమాధానమవుగాకనిG1515 వారితోG846 అనెనుG3004.

And as they thus spake, Jesus himself stood in the midst of them, and saith unto them, Peace be unto you.
37

అయితేG1161 వారు దిగులుపడిG4422 భయాక్రాంతులైG1719, భూతముG4151 తమకు కనబడెననిG2334 తలంచిరిG1380.

But they were terrified and affrighted, and supposed that they had seen a spirit.
38

అప్పుడాయన–మీరెందుకుG5101 కలవరపడుచున్నారుG5015? మీG5216 హృదయములలోG2588 సందేహములుG1261 పుట్టనేలG305?

And he said unto them, Why are ye troubled? and why do thoughts arise in your hearts?
39

నేనేG1437 ఆయనను అనుటకు నాG3450 చేతులనుG5495 నాG3450 పాదములనుG4228 చూడుడిG1492; నన్నుG3165 పట్టిG5584 చూడుడిG1492, నాG1691 కున్నట్టుగాG2192 మీరు చూచుచున్నG2334 యెముకలునుG3747 మాంసమునుG4561 భూతముG4151 న కుండవనిG2192 చెప్పి

Behold my hands and my feet, that it is I myself: handle me, and see; for a spirit hath not flesh and bones, as ye see me have.
40

తన చేతులనుG5495 పాదములనుG4228 వారికిG846 చూపెనుG1925.

And when he had thus spoken, he shewed them his hands and his feet.
41

అయితేG1161 వారుG846 సంతోషముచేతG5479 ఇంకనుG2089 నమ్మకG569 ఆశ్చర్యపడుచుండగాG2296 ఆయన–ఇక్కడG1759 మీయొద్ద ఏమైనG5100 ఆహారముG1034 కలదాG2192 అని వారిG846నడిగెనుG2036.

And while they yet believed not for joy, and wondered, he said unto them, Have ye here any meat?
42

వారుG3588 కాల్చినG3702 చేపG2486 ముక్కనుG3313 ఆయనG846 కిచ్చిరిG1929.

And they gave him a piece of a broiled fish, and of an honeycomb.
43

ఆయన దానిని తీసికొనిG2983 వారిG846 యెదుటG1799 భుజించెనుG5315.

And he took it, and did eat before them.
44

అంతట ఆయన–మోషేG3475 ధర్మశాస్త్రముG3551లోనుG1722 ప్రవక్తల గ్రంథములలోనుG4396, కీర్తనలలోనుG5568 నన్నుG1700 గూర్చిG4012 వ్రాయబడినవన్నియుG1125 నెరవేరG4137వలెననిG1163 నేను మీG5213 యొద్దG4862 ఉండినప్పుడుG5607 మీతోG5209 చెప్పినG2980 మాటలుG3056 నెరవేరినవనిG4137 వారితోG846 చెప్పెనుG2036.

And he said unto them, These are the words which I spake unto you, while I was yet with you, that all things must be fulfilled, which were written in the law of Moses, and in the prophets, and in the psalms, concerning me.
45

అప్పుడుG5119 వారుG846 లేఖనములుG1124 గ్రహించునట్లుగాG4920 ఆయన వారిG846 మనస్సునుG3563 తెరచిG1272

Then opened he their understanding, that they might understand the scriptures,
46

–క్రీస్తుG5547 శ్రమపడిG3958 మూడవG5154 దినమునG2250 మృతులలోG3498నుండిG1537 లేచుననియుG450

And said unto them, Thus it is written, and thus it behoved Christ to suffer, and to rise from the dead the third day:
47

యెరూషలేముG2419 మొదలుకొనిG756 సమస్తG3956 జనములలోG1484 ఆయనG846పేరటG3686 మారుమనస్సునుG3341 పాపG266 క్షమాపణయుG859 ప్రకటింపబడుననియుG2784 వ్రాయబడియున్నదిG1125.

And that repentance and remission of sins should be preached in his name among all nations, beginning at Jerusalem.
48

ఈ సంగతులకుG5130 మీరేG5210 సాక్షులుG3144

And ye are witnesses of these things.
49

ఇదిగోG2400 నాG3450 తండ్రిG3962 వాగ్దానముG1860 చేసినది మీG5209మీదికిG1909 పంపుచున్నానుG649; మీరు పైG5311నుండిG1537 శక్తిG1411 పొందుG1746వరకుG2193 పట్టణములోG4172 నిలిచి యుండుడనిG2523 వారితోG846 చెప్పెనుG2036.

And, behold, I send the promise of my Father upon you: but tarry ye in the city of Jerusalem, until ye be endued with power from on high.
50

ఆయన బేతనియG963వరకుG2193 వారినిG846 తీసికొనిపోయిG1806 చేతుG5495 లెత్తిG1869 వారినిG846 ఆశీర్వదించెనుG2127.

And he led them out as far as to Bethany, and he lifted up his hands, and blessed them.
51

వారినిG846 ఆశీర్వదించుచుండగాG2127 ఆయనG846వారిలోG846 నుండిG575 ప్రత్యేకింపబడిG1339 పరలోకముG3772నకుG1519 ఆరోహణుడాయెనుG399.

And it came to pass, while he blessed them, he was parted from them, and carried up into heaven.
52

వారుG846 ఆయనకుG846 నమస్కారము చేసిG4352 మహాG3173 ఆనందముతోG5479 యెరూషలేమునకుG2419 తిరిగి వెళ్లిG5290

And they worshipped him, and returned to Jerusalem with great joy:
53

యెడతెగకG1275 దేవాలయములోG2411 ఉండిG2258 దేవునిG2316 స్తోత్రముG134 చేయుచుండిరి.

And were continually in the temple, praising and blessing God. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.