Day 240
Day 241 : కీర్తనల గ్రంథము 120-132 & లూకా 20
Day 242

కీర్తనల గ్రంథము అధ్యాయము 120

1

నా శ్రమలోH6869 నేను యెహోవాకుH3068 మొఱ్ఱపెట్టితినిH7121 ఆయన నాకు ఉత్తరమిచ్చెనుH6030.

In my distress I cried unto the LORD, and he heard me.
2

యెహోవాH3068, అబద్ధమాడుH8267 పెదవులనుండియుH8193H4480 మోసకరమైనH7423 నాలుకనుండియుH3956H4480 నా ప్రాణమునుH5315 విడిపించుముH5337.

Deliver my soul, O LORD, from lying lips, and from a deceitful tongue.
3

మోసకరమైనH7423 నాలుకాH3956, ఆయన నీకేమిH4100 చేయునుH3254? ఇంతకంటె అధికముగా నీకేమిH4100 చేయునుH3254?

What shall be given unto thee? or what shall be done unto thee, thou false tongue?
4

తంగేడునిప్పులతోH7574H1513 కూడినH5973 బాణములనుH2671 బలాఢ్యులH1368 వాడిగలH8150 బాణములనుH2671 నీమీద వేయును

Sharp arrows of the mighty, with coals of juniper.
5

అయ్యోH190, నేను మెషెకులోH4902 పరదేశినై యున్నానుH1481. కేదారుH6938 గుడారములయొద్దH168H5973 కాపురమున్నానుH7931.

Woe is me, that I sojourn in Mesech, that I dwell in the tents of Kedar!
6

కలహప్రియునియొద్దH8130H5973 నేను చిరకాలముH7227 నివసించినవాడనుH7931.

My soul hath long dwelt with him that hateth peace.
7

నేనుH589 కోరునది సమాధానమేH7965 అయిననుH3588 మాట నా నోట వచ్చినతోడనేH1696 వారుH1992 యుద్ధమునకుH4421 సిద్ధమగుదురు.

I am for peace: but when I speak, they are for war.

కీర్తనల గ్రంథము అధ్యాయము 121

1

కొండలతట్టుH2022H413 నా కన్నుH5869 లెత్తుచున్నానుH5375 నాకు సహాయముH5828 ఎక్కడనుండిH370H4480 వచ్చునుH935?

I will lift up mine eyes unto the hills, from whence cometh my help.
2

యెహోవావలననేH3068 నాకు సహాయము కలుగునుH5828 ఆయన భూమ్యాకాశములనుH776H8064 సృజించినవాడుH6213.

My help cometh from the LORD, which made heaven and earth.
3

ఆయన నీ పాదముH7272 తొట్రిల్లనియ్యడుH4132H408 నిన్ను కాపాడువాడుH8104 కునుకడుH5123H408.

He will not suffer thy foot to be moved: he that keepeth thee will not slumber.
4

ఇశ్రాయేలునుH3478 కాపాడువాడుH8104 కునుకడుH5123H3808 నిద్రపోడుH3462H3808

Behold, he that keepeth Israel shall neither slumber nor sleep.
5

యెహోవాయేH3068 నిన్ను కాపాడువాడుH8104 నీ కుడిప్రక్కనుH3225H3027 యెహోవాH3068 నీకు నీడగా ఉండునుH6738.

The LORD is thy keeper: the LORD is thy shade upon thy right hand.
6

పగలుH3119 ఎండ దెబ్బయైననుH8121 నీకు తగులదుH5221H3808. రాత్రిH3915 వెన్నెల దెబ్బయైననుH3394 నీకు తగులదుH5221H3808.

The sun shall not smite thee by day, nor the moon by night.
7

ఏ అపాయమునుH7451 రాకుండH4480 యెహోవాH3068 నిన్ను కాపాడునుH8104 ఆయన నీ ప్రాణమునుH5315 కాపాడునుH8104

The LORD shall preserve thee from all evil: he shall preserve thy soul.
8

ఇదిH6258 మొదలుకొనిH4480 నిరంతరముH5769 నీ రాకపోకలయందుH935H3318 యెహోవాH3068 నిన్ను కాపాడునుH8104

The LORD shall preserve thy going out and thy coming in from this time forth, and even for evermore.

కీర్తనల గ్రంథము అధ్యాయము 122

1

యెహోవాH3068 మందిరమునకుH1004 వెళ్లుదమనిH1980 జనులు నాతో అనినప్పుడుH559 నేను సంతోషించితినిH8055.

I was glad when they said unto me, Let us go into the house of the LORD.
2

యెరూషలేమాH3389, మా పాదములుH7272 నీ గుమ్మములలోH8179 నిలుచుచున్నవిH5975

Our feet shall stand within thy gates, O Jerusalem.
3

యెరూషలేమాH3389, బాగుగా కట్టబడినH1129 పట్టణమువలెH5892 నీవు కట్టబడియున్నావుH1129

Jerusalem is builded as a city that is compact together:
4

ఇశ్రాయేలీయులకుH3478 నియమింపబడిన శాసనమునుబట్టిH5715 యెహోవాH3068 నామమునకుH8034 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకైH3034 వారి గోత్రములుH7626 యెహోవాH3068 గోత్రములుH7626 అక్కడికిH8033 ఎక్కి వెళ్లునుH5927.

Whither the tribes go up, the tribes of the LORD, unto the testimony of Israel, to give thanks unto the name of the LORD.
5

అచ్చటH8033 న్యాయము తీర్చుటకైH4941 సింహాసనములుH3678 దావీదుH1732 వంశీయులH1004 సింహాసనములుH3678 స్థాపింపబడియున్నవిH3427.

For there are set thrones of judgment, the thrones of the house of David.
6

యెరూషలేముయొక్కH3389 క్షేమముకొరకుH7965 ప్రార్థన చేయుడిH7592 యెరూషలేమాH3389, నిన్ను ప్రేమించువారుH157 వర్ధిల్లుదురుH7951.

Pray for the peace of Jerusalem: they shall prosper that love thee.
7

నీ ప్రాకారములలోH2426 నెమ్మదిH7965 కలుగునుH1961 గాక. నీ నగరులలోH759 క్షేమముండును గాకH7962.

Peace be within thy walls, and prosperity within thy palaces.
8

నా సహోదరులH251 నిమిత్తమునుH4616 నా సహవాసులH7453 నిమిత్తమును నీకుH4994 క్షేమము కలుగునుH7965 గాక అని నేనందునుH1696.

For my brethren and companions' sakes, I will now say, Peace be within thee.
9

మన దేవుడైనH430 యెహోవాH3068 మందిరముH1004 నిమిత్తముH4616 నీకు మేలుచేయH2896 ప్రయత్నించెదనుH1245.

Because of the house of the LORD our God I will seek thy good.

కీర్తనల గ్రంథము అధ్యాయము 123

1

ఆకాశమందుH8064 ఆసీనుడవైనవాడాH3427, నీ తట్టుH413 నా కన్నుH5869 లెత్తుచున్నానుH5375.

Unto thee lift I up mine eyes, O thou that dwellest in the heavens.
2

దాసులH5650 కన్నులుH5869 తమ యజమానునిH113 చేతితట్టునుH3027H413 దాసిH8198 కన్నులుH5869 తన యజమానురాలిH1404 చేతితట్టునుH3027H413 చూచునట్లు మన దేవుడైనH430 యెహోవాH3068 మనలను కరుణించువరకుH2603H5704 మన కన్నులుH5869 ఆయనతట్టుH413 చూచుచున్నవిH5869.

Behold, as the eyes of servants look unto the hand of their masters, and as the eyes of a maiden unto the hand of her mistress; so our eyes wait upon the LORD our God, until that he have mercy upon us.
3

యెహోవాH3068, మేము అధిక తిరస్కారముH937 పాలైతివిు అహంకారుల నిందయుH937 గర్విష్ఠులH1349 తిరస్కారమునుH937 మామీదికిH2603 అధికముగాH7227 వచ్చియున్నవి.

Have mercy upon us, O LORD, have mercy upon us: for we are exceedingly filled with contempt.
4

మమ్మును కరుణింపుముH2603 మమ్మును కరుణింపుముH2603.

Our soul is exceedingly filled with the scorning of those that are at ease, and with the contempt of the proud.

కీర్తనల గ్రంథము అధ్యాయము 124

1

మనుష్యులుH120 మనమీదికిH5921 లేచినప్పుడుH6965 యెహోవాH3068 మనకు తోడైయుండనియెడలH1961H3884

If it had not been the LORD who was on our side, now may Israel say;
2

వారి ఆగ్రహముH639 మనపైని రగులుకొనినప్పుడుH2734

If it had not been the LORD who was on our side, when men rose up against us:
3

యెహోవాH3068 మనకు తోడైయుండనియెడలH1961H3884 వారు మనలను ప్రాణముతోనేH2416 మింగివేసియుందురుH1104

Then they had swallowed us up quick, when their wrath was kindled against us:
4

జలములుH4325 మనలను ముంచివేసి యుండునుH7857 ప్రవాహముH5158 మన ప్రాణములమీదుగాH5315H5921 పొర్లిపారి యుండునుH5674

Then the waters had overwhelmed us, the stream had gone over our soul:
5

ప్రవాహములై ఘోషించు జలములుH4325 మన ప్రాణములమీదుగాH5315H5921 పొర్లి పారియుండునుH5674 అని ఇశ్రాయేలీయులుH3478 అందురు గాక.

Then the proud waters had gone over our soul.
6

వారి పండ్లకుH8127 మనలను వేటగాH2964 అప్పగింపనిH7945H3808 యెహోవాH3068 స్తుతినొందును గాకH1288.

Blessed be the LORD, who hath not given us as a prey to their teeth.
7

పక్షిH6833 తప్పించుకొనినట్లుH4422 మన ప్రాణముH5315 వేటకాండ్రH3369 ఉరినుండిH6341H4480 తప్పించుకొనియున్నదిH4422 ఉరిH6341 తెంపబడెనుH7665 మనముH587 తప్పించుకొని యున్నాముH4422.

Our soul is escaped as a bird out of the snare of the fowlers: the snare is broken, and we are escaped.
8

భూమ్యాకాశములనుH776H8064 సృజించినH6213 యెహోవాH3068 నామముH8034 వలననే మనకు సహాయము కలుగుచున్నదిH5828.

Our help is in the name of the LORD, who made heaven and earth.

కీర్తనల గ్రంథము అధ్యాయము 125

1

యెహోవాయందుH3068 నమి్మక యుంచువారుH982 కదలకH4131H3808 నిత్యముH5769 నిలుచుH3427 సీయోనుH6726 కొండవలెనుందురుH2022.

They that trust in the LORD shall be as mount Zion, which cannot be removed, but abideth for ever.
2

యెరూషలేముచుట్టుH3389H5439 పర్వతములున్నట్లుH2022 యెహోవాH3068 ఇదిH6258 మొదలుకొనిH4480 నిత్యముH5769 తన ప్రజలH5971 చుట్టు ఉండునుH5439.

As the mountains are round about Jerusalem, so the LORD is round about his people from henceforth even for ever.
3

నీతిమంతులుH6662 పాపము చేయుటకుH5766 తమ చేతులుH3027 చాపకుండునట్లుH7971H3808 భక్తిహీనులH7562 రాజదండముH7626 నీతిమంతులH6662 స్వాస్థ్యముH1486 మీదH5921 నుండదుH5117H3808.

For the rod of the wicked shall not rest upon the lot of the righteous; lest the righteous put forth their hands unto iniquity.
4

యెహోవాH3068, మంచివారికిH2896 మేలు చేయుముH3190 యథార్థహృదయులకుH3477H3826 మేలు చేయుముH3190.

Do good, O LORD, unto those that be good, and to them that are upright in their hearts.
5

తమ వంకరత్రోవలకుH6128 తొలగిపోవువారినిH5186 పాపముచేయువారితోH205H6466 కూడH854 యెహోవాH3068 కొనిపోవునుH1980 ఇశ్రాయేలుమీదH3478H5921 సమాధానముండును గాకH7965.

As for such as turn aside unto their crooked ways, the LORD shall lead them forth with the workers of iniquity: but peace shall be upon Israel.

కీర్తనల గ్రంథము అధ్యాయము 126

1

సీయోనుకుH6726 తిరిగి వచ్చినవారినిH7725 యెహోవాH3068 చెరలోH7870 నుండి రప్పించినప్పుడుH1961

When the LORD turned again the captivity of Zion, we were like them that dream.
2

మనము కలకనినవారివలెH2492 నుంటిమి మన నోటిH6310 నిండH4390 నవ్వుండెనుH7814 మన నాలుకH3956 ఆనందగానముతోH7440 నిండియుండెనుH4390. అప్పుడుH227 యెహోవాH3068 వీరికొరకుH428H5973 గొప్పకార్యములుH1431 చేసెననిH6213 అన్యజనులుH1471 చెప్పుకొనిరిH559.

Then was our mouth filled with laughter, and our tongue with singing: then said they among the heathen, The LORD hath done great things for them.
3

యెహోవాH3068 మనకొరకుH5973 గొప్పకార్యములుH1431 చేసియున్నాడుH6213 మనము సంతోషభరితులమైతివిుH8056H1961.

The LORD hath done great things for us; whereof we are glad.
4

దక్షిణదేశములోH5045 ప్రవాహములుH650 పారునట్లుగా యెహోవాH3068, చెరపట్టబడినH7622 మా వారిని రప్పించుముH7725.

Turn again our captivity, O LORD, as the streams in the south.
5

కన్నీళ్లుH1832 విడుచుచు విత్తువారుH2232 సంతోషగానముతోH7440 పంట కోసెదరుH7114.

They that sow in tears shall reap in joy.
6

పడికెడుH4901 విత్తనములుH2233 చేత పట్టుకొనిH5375 యేడ్చుచుపోవుH1058H1980 విత్తువాడు సంతోషగానముH7440 చేయుచు పనలుH485 మోసికొనివచ్చునుH5375H935.

He that goeth forth and weepeth, bearing precious seed, shall doubtless come again with rejoicing, bringing his sheaves with him.

కీర్తనల గ్రంథము అధ్యాయము 127

1

యెహోవాH3068 ఇల్లుH1004 కట్టించనియెడలH1129H3808H518 దాని కట్టువారిH1129 ప్రయాసముH5998 వ్యర్థమేH7723. యెహోవాH3068 పట్టణమునుH5892 కాపాడనియెడలH8104H3808H518 దాని కావలికాయువారుH8104 మేలుకొనిH8245 యుండుటవ్యర్థమేH7723.

Except the LORD build the house, they labour in vain that build it: except the LORD keep the city, the watchman waketh but in vain.
2

మీరువేకువనేH7925 లేచిH6965 చాలరాత్రియైనH309 తరువాత పండుకొనుచుH8142 కష్టార్జితమైనH6089 ఆహారముH3899 తినుచునుండుటH398 వ్యర్థమేH7723. తన ప్రియులుH3039 నిద్రించుచుండగాH8142 ఆయన వారి కిచ్చుచున్నాడుH5414.

It is vain for you to rise up early, to sit up late, to eat the bread of sorrows: for so he giveth his beloved sleep.
3

కుమారులుH1121 యెహోవాH3068 అనుగ్రహించు స్వాస్థ్యముH5159 గర్భఫలముH990H6529 ఆయన యిచ్చు బహుమానమేH7939

Lo, children are an heritage of the LORD: and the fruit of the womb is his reward.
4

¸యవనకాలమందుH5271 పుట్టిన కుమారులుH1121 బలవంతునిH1368 చేతిలోనిH3027 బాణములవంటివారుH2671.

As arrows are in the hand of a mighty man; so are children of the youth.
5

వారితో తన అంబులపొదిH827 నింపుకొనినవాడుH4390 ధన్యుడుH835H1397 అట్టివారు సిగ్గుపడకH954H3808 గుమ్మములోH8179 తమ విరోధులతోH341 వాదించుదురుH1696.

Happy is the man that hath his quiver full of them: they shall not be ashamed, but they shall speak with the enemies in the gate.

కీర్తనల గ్రంథము అధ్యాయము 128

1

యెహోవాయందుH3068 భయభక్తులుH3373 కలిగి ఆయన త్రోవలయందుH1870 నడుచువారందరుH1980H3605 ధన్యులుH835.

Blessed is every one that feareth the LORD; that walketh in his ways.
2

నిశ్చయముగా నీవు నీ చేతులH3709 కష్టార్జితముH3018 ననుభవించెదవుH398 నీవు ధన్యుడవుH835 నీకు మేలు కలుగునుH2896.

For thou shalt eat the labour of thine hands: happy shalt thou be, and it shall be well with thee.
3

నీ లోగిటH3411 నీ భార్యH802 ఫలించుH6509 ద్రాక్షావల్లివలెH1612 నుండును నీ భోజనపుH1004 బల్లచుట్టుH7979H5439 నీ పిల్లలుH1121 ఒలీవH2132 మొక్కలవలెH8363 నుందురు.

Thy wife shall be as a fruitful vine by the sides of thine house: thy children like olive plants round about thy table.
4

యెహోవాయందుH3068 భయభక్తులుగలవాడుH3373H1397 ఈలాగుH3651 ఆశీర్వదింపబడునుH1288.

Behold, that thus shall the man be blessed that feareth the LORD.
5

సీయోనులోనుండిH6726H4480 యెహోవాH3068 నిన్ను ఆశీర్వదించునుH1288 నీ జీవితకాలమంతయుH2416H3117H3605 యెరూషలేమునకుH3389 క్షేమముH2898 కలుగుట చూచెదవుH7200

The LORD shall bless thee out of Zion: and thou shalt see the good of Jerusalem all the days of thy life.
6

నీ పిల్లలH1121 పిల్లలనుH1121 నీవు చూచెదవుH7200. ఇశ్రాయేలుమీదH3478H5921 సమాధానముండును గాకH7965.

Yea, thou shalt see thy children's children, and peace upon Israel.

కీర్తనల గ్రంథము అధ్యాయము 129

1

ఇశ్రాయేలుH3478 ఇట్లనునుH559 నా ¸యవనకాలముH5271 మొదలుకొనిH4480 పగవారు నాకు అధికH7227 బాధలుH6887 కలుగజేయుచు వచ్చిరి

Many a time have they afflicted me from my youth, may Israel now say:
2

నా ¸యవనకాలముH5271 మొదలుకొనిH4480 నాకు అధికH7227 బాధలు కలుగజేయుచుH6887 వచ్చిరి. అయిననుH1571 వారు నన్ను జయింపలేకపోయిరిH3201H3808.

Many a time have they afflicted me from my youth: yet they have not prevailed against me.
3

దున్నువారుH2790 నా వీపుమీదH1354H5921 దున్నిరిH2790 వారు చాళ్లనుH4618 పొడుగుగా చేసిరిH748.

The plowers plowed upon my back: they made long their furrows.
4

యెహోవాH3068 న్యాయవంతుడుH6662 భక్తిహీనులుH7563 కట్టిన త్రాళ్లుH5688 ఆయన తెంపియున్నాడుH7112.

The LORD is righteous: he hath cut asunder the cords of the wicked.
5

సీయోనుH6726 పగవారందరుH8130H3605 సిగ్గుపడిH954 వెనుకకుH268 త్రిప్పబడుదురుH5472 గాక.

Let them all be confounded and turned back that hate Zion.
6

వారు ఇంటిమీదH1406 పెరుగు గడ్డివలెH2682 నుందురుH1961 గాక ఎదుగకH8025 మునుపేH6927 అది వాడిపోవునుH3001

Let them be as the grass upon the housetops, which withereth afore it groweth up:
7

కోయువాడుH7114 తన గుప్పిలినైననుH3709 పనలు కట్టువాడుH6014 తన ఒడినైననుH2683 దానితో నింపుకొనడుH4390H3808.

Wherewith the mower filleth not his hand; nor he that bindeth sheaves his bosom.
8

దారిన పోవువారుH5674 యెహోవాH3068 ఆశీర్వాదముH1293 నీమీదH413 నుండునుగాక యెహోవాH3068 నామమునH8034 మేము మిమ్ము దీవించుచున్నాముH1288 అని అనకయుందురుH559H3808.

Neither do they which go by say, The blessing of the LORD be upon you: we bless you in the name of the LORD.

కీర్తనల గ్రంథము అధ్యాయము 130

1

యెహోవాH3068, అగాధస్థలములలోనుండిH4615H4480 నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నానుH7121.

Out of the depths have I cried unto thee, O LORD.
2

ప్రభువాH136, నా ప్రార్థనH6963 ఆలకింపుముH8085. నీ చెవిH241 యొగ్గిH7183 నా ఆర్తధ్వనిH8469 వినుముH8085.

Lord, hear my voice: let thine ears be attentive to the voice of my supplications.
3

యెహోవాH3068, నీవు దోషములనుH5771 కనిపెట్టిH8104 చూచినయెడలH518 ప్రభువాH136, ఎవడుH4310 నిలువగలడుH5975?

If thou, LORD, shouldest mark iniquities, O Lord, who shall stand?
4

అయినను జనులుH5971 నీయందు భయభక్తులుH3372 నిలుపునట్లు నీయొద్దH5973 క్షమాపణ దొరుకునుH5547.

But there is forgiveness with thee, that thou mayest be feared.
5

యెహోవాకొరకుH3068 నేను కనిపెట్టుకొనుచున్నానుH6960 నా ప్రాణముH5315 ఆయనకొరకు కనిపెట్టుకొనుచున్నదిH6960 ఆయన మాటమీదH1697 నేను ఆశపెట్టుకొనియున్నానుH3176.

I wait for the LORD, my soul doth wait, and in his word do I hope.
6

కావలివారుH8104 ఉదయముకొరకుH1242 కనిపెట్టుటకంటెH4480 ఎక్కువగా నా ప్రాణముH5315 ప్రభువుకొరకుH136 కనిపెట్టుచున్నదిH6960 కావలివారుH8104 ఉదయముకొరకుH1242 కనిపెట్టుటకంటెH4480 ఎక్కువగా నా ప్రాణముH5315 కనిపెట్టుచున్నదిH6960.

My soul waiteth for the Lord more than they that watch for the morning: I say, more than they that watch for the morning.
7

ఇశ్రాయేలూH3478, యెహోవామీదH3068 ఆశపెట్టుకొనుముH3176 యెహోవాయొద్దH3068 కృప దొరుకునుH2617. ఆయనయొద్దH5973 సంపూర్ణH7235 విమోచన దొరుకునుH6304.

Let Israel hope in the LORD: for with the LORD there is mercy, and with him is plenteous redemption.
8

ఇశ్రాయేలీయులH3478 దోషములన్నిటినుండిH5771H3605H4480 ఆయనH1931 వారిని విమోచించునుH6299.

And he shall redeem Israel from all his iniquities.

కీర్తనల గ్రంథము అధ్యాయము 131

1

యెహోవాH3068, నా హృదయముH3820 అహంకారముH1361 గలది కాదుH3808 నా కన్నులుH5869 మీదు చూచునవిH7311 కావుH3808 నాకు అందనివాటియందైననుH6381 గొప్పవాటియందైననుH1419 నేను అభ్యాసము చేసికొనుటH1980 లేదుH3808.

LORD, my heart is not haughty, nor mine eyes lofty: neither do I exercise myself in great matters, or in things too high for me.
2

నేను నా ప్రాణమునుH5315 నిమ్మళపరచుకొనియున్నానుH7737 సముదాయించుకొనియున్నానుH1826 చనుపాలు విడిచిన పిల్లH1580 తన తల్లియొద్దనున్నట్లుH517H5921 చనుపాలు విడిచిన పిల్లయున్నట్లుH1580 నా ప్రాణముH5315 నాయొద్దH5921 నున్నది.

Surely I have behaved and quieted myself, as a child that is weaned of his mother: my soul is even as a weaned child.
3

ఇశ్రాయేలూH3478, ఇదిమొదలుకొనిH6258H4480 నిత్యముH5769 యెహోవాH3068 మీదనేH413 ఆశపెట్టుకొనుముH3176.

Let Israel hope in the LORD from henceforth and for ever.

కీర్తనల గ్రంథము అధ్యాయము 132

1

యెహోవాH3068, దావీదునకుH1732 కలిగిన బాధలన్నిటినిH6031H3605 అతని పక్షమున జ్ఞాపకము చేసికొనుముH2142.

A Song of degrees. LORD, remember David, and all his afflictions:
2

అతడు యెహోవాతోH3068 ప్రమాణపూర్వకముగాH7650 మాట యిచ్చి

How he sware unto the LORD, and vowed unto the mighty God of Jacob;
3

యాకోబుయొక్కH3290 బలిష్ఠునికిH46 మ్రొక్కుబడిచేసెనుH5087.

Surely I will not come into the tabernacle of my house, nor go up into my bed;
4

ఎట్లనగాH834 యెహోవాకుH3068 నేనొక స్థలముH4725 చూచువరకుH4672H5704 యాకోబుయొక్కH3290 బలిష్ఠునికిH46 ఒక నివాసస్థలముH4908 నేను చూచువరకుH4672H5704

I will not give sleep to mine eyes, or slumber to mine eyelids,
5

నా వాసస్థానమైనH1004 గుడారములోH168 నేను బ్రవేశింపనుH935 నేను పరుండు మంచముమీదిH3326H6210H5921 కెక్కనుH5927 నా కన్నులకుH5869 నిద్రH8153 రానియ్యనుH5414H518 నా కన్ను రెప్పలకుH6079 కునికిపాటుH8572 రానియ్యననెను.

Until I find out a place for the LORD, an habitation for the mighty God of Jacob.
6

అది ఎఫ్రాతాలోనున్నదనిH672 మేము వింటిమిH8085 యాయరు పొలములలోH7704 అది దొరికెనుH4672.

Lo, we heard of it at Ephratah: we found it in the fields of the wood.
7

ఆయన నివాసస్థలములకుH4908 పోదము రండిH935 ఆయన పాదపీఠముH7272 ఎదుట సాగిలపడుదముH7812 రండిH935.

We will go into his tabernacles: we will worship at his footstool.
8

యెహోవాH3068, లెమ్ముH6965 నీ బలసూచకమైనH5797 మందసముతోH727 కూడ రమ్ము నీH859 విశ్రాంతి స్థలములోH4496 ప్రవేశింపుము.

Arise, O LORD, into thy rest; thou, and the ark of thy strength.
9

నీ యాజకులుH3548 నీతినిH6664 వస్త్రమువలె ధరించుకొందురుగాకH3847 నీ భక్తులుH2623 ఉత్సాహగానము చేయుదురుH7442 గాక.

Let thy priests be clothed with righteousness; and let thy saints shout for joy.
10

నీ సేవకుడైనH5650 దావీదుH1732 నిమిత్తముH5668 నీ అభిషిక్తునికిH4899 విముఖుడవైH6440H7725 యుండకుముH408.

For thy servant David's sake turn not away the face of thine anointed.
11

నీ గర్భఫలమునుH990H6529 నీ రాజ్యముమీదH3679 నేను నియమింతునుH7896. నీ కుమారులుH1121 నా నిబంధననుH1285 గైకొనినయెడలH8104H518 నేను వారికి బోధించుH3925 నా శాసనమునుH5713 వారు అనుసరించినయెడలH8104 వారి కుమారులుకూడH1121 నీ సింహాసనముమీదH3678 నిత్యముH5703 కూర్చుందురనిH3427

The LORD hath sworn in truth unto David; he will not turn from it; Of the fruit of thy body will I set upon thy throne.
12

యెహోవాH3068 సత్యప్రమాణముH571H7650 దావీదుతోH1732 చేసెను ఆయన మాట తప్పనివాడుH7725H3808.

If thy children will keep my covenant and my testimony that I shall teach them, their children shall also sit upon thy throne for evermore.
13

యెహోవాH3068 సీయోనునుH6726 ఏర్పరచుకొనియున్నాడుH977. తనకు నివాసస్థలముగాH4186 దానిని కోరుకొనియున్నాడుH183.

For the LORD hath chosen Zion; he hath desired it for his habitation.
14

ఇదిH2063 నేను కోరినస్థానముH183, ఇదిH2063 నిత్యముH5703 నాకు విశ్రమ స్థానముగాH4496 నుండును ఇక్కడనేH6311 నేను నివసించెదనుH3427

This is my rest for ever: here will I dwell; for I have desired it.
15

దాని ఆహారమునుH6718 నేను నిండారులుగా దీవించెదనుH1288 దానిలోని బీదలనుH34 ఆహారముతోH3899 తృప్తిపరచెదనుH7646

I will abundantly bless her provision: I will satisfy her poor with bread.
16

దాని యాజకులకుH3548 రక్షణనుH3468 వస్త్రముగా ధరింపజేసెదనుH3847 దానిలోని భక్తులుH2623 బిగ్గరగా ఆనందగానము చేసెదరుH7442.

I will also clothe her priests with salvation: and her saints shall shout aloud for joy.
17

అక్కడH8033 దావీదునకుH1732 కొమ్ము మొలవజేసెదనుH7161 నా అభిషిక్తునికొరకుH4899 నేనచ్చట ఒక దీపముH5216 సిద్ధపరచియున్నానుH6186.

There will I make the horn of David to bud: I have ordained a lamp for mine anointed.
18

అతని శత్రువులకుH341 అవమానమునుH1322 వస్త్రముగా ధరింపజేసెదనుH3847 అతని కిరీటముH5145 అతనిమీదనేH5921 యుండి తేజరిల్లునుH6692 అనెను.

His enemies will I clothe with shame: but upon himself shall his crown flourish.

లూకా అధ్యాయము 20

1

G1565 దినములలోG2250 ఒకనాడుG3391 ఆయనG846 దేవాలయముG2411లోG1722 ప్రజలకుG2992 బోధించుచుG1321 సువార్తను ప్రకటించుచున్నప్పుడుG2097 ప్రధానయాజకులునుG749 శాస్త్రులునుG1122 పెద్దలG4245తోకూడG4862 ఆయన మీదికివచ్చిG2186

And it came to pass, that on one of those days, as he taught the people in the temple, and preached the gospel, the chief priests and the scribes came upon him with the elders,
2

–నీవు ఏG4169 అధికారముG1849వలనG1722 ఈ కార్యముG5023 చేయుచున్నావోG4160, యీG5026 అధికారముG1849 నీG4671 కెవడుG5101 ఇచ్చెనోG1325 మాతోG2254 చెప్పుమనిG2036 ఆయననుG846 అడిగిరిG2036.

And spake unto him, saying, Tell us, by what authority doest thou these things? or who is he that gave thee this authority?
3

అందుకాయన–నేనునుG2504 మిమ్మునుG5209 ఒకG1520 మాటG3056 అడుగుదునుG2065, అది నాతోG3427 చెప్పుడిG2036.

And he answered and said unto them, I will also ask you one thing; and answer me:
4

యోహానుG2491 ఇచ్చిన బాప్తిస్మముG908 పరలోకముG3772 నుండిG1537 కలిగినదాG2258 మనుష్యులనుండిG444 కలిగినదాG1537? అని వారి నడుగగాG611

The baptism of John, was it from heaven, or of men?
5

వారు–మనము పరలోకముG3772నుండిG1537 కలిగినదనిG1437 చెప్పినయెడలG2036–ఆలాగైతేG3767 మీ రెందుG1302కతనిG846 నమ్మG4100లేదనిG3756 ఆయన మనలను అడుగునుG2046.

And they reasoned with themselves, saying, If we shall say, From heaven; he will say, Why then believed ye him not?
6

మనుష్యులవలనG444 కలిగినదనిG1537 చెప్పినG2036యెడలG1437 ప్రజG2992లందరుG3956 మనలనుG2248 రాళ్లతో కొట్టుదురుG2642; ఏలయనగా యోహానుG2491 ప్రవక్తG4396 అని అందరును రూఢిగా నమ్ముG3982చున్నారనిG2076 తమలో తాముG1438 ఆలోచించుకొనిG4817

But and if we say, Of men; all the people will stone us: for they be persuaded that John was a prophet.
7

–అది ఎక్కడనుండిG4159 కలిగినదో మాకు తెలిG1492యదనిG3361 ఆయనకు ఉత్తరమిచ్చిరిG611.

And they answered, that they could not tell whence it was.
8

అందుకు యేసుG2424–ఏG4169 అధికారముG1849వలనG1722 ఈ కార్యములుG5023 చేయుచున్నానోG4160 నేనుG1473 మీతోG5213 చెప్పG3004ననిG3761 వారితోG846ననెనుG2036.

And Jesus said unto them, Neither tell I you by what authority I do these things.
9

అంతటG1161 ఆయన ప్రజలG2992తోG4314G5026 ఉపమానముG3850 చెప్పG3004 సాగెనుG756 – ఒకG5100 మనుష్యుడుG444 ద్రాక్షతోటG290 నాటించిG5452, కాపులకుG1092 గుత్తకిచ్చిG1554, దేశాంతరముపోయిG589 బహుG2425కాలG5550 ముండెను.

Then began he to speak to the people this parable; A certain man planted a vineyard, and let it forth to husbandmen, and went into a far country for a long time.
10

పంటకాలG2540మందుG1722 అతడు ఆ ద్రాక్షతోటG290 పంటలోG2590 తన భాగమిమ్మనిG1325 ఆ కాపులయొద్దG1092 కొక దాసునిG1401 పంపగాG649 ఆ కాపులుG1092 వానినిG846 కొట్టిG1194 వట్టిచేతులతోG2756 పంపివేసిరిG1821.

And at the season he sent a servant to the husbandmen, that they should give him of the fruit of the vineyard: but the husbandmen beat him, and sent him away empty.
11

మరలG4369 అతడు మరియొకG2087 దాసునిG1401 పంపగాG3992 వారు వానిని కొట్టిG1194 అవమానపరచిG818, వట్టిచేతులతోG2756 పంపివేసిరిG1821.

And again he sent another servant: and they beat him also, and entreated him shamefully, and sent him away empty.
12

మరలG4369 నతడు మూడవవానిG51544 పంపగాG3992 వారుG3588 వానినిG5126 గాయపరచిG5135 వెలుపలికి త్రోసివేసిరిG1544.

And again he sent a third: and they wounded him also, and cast him out.
13

అప్పుడాG1161 ద్రాక్షతోటG290 యజమానుడుG2962–నేనేమిG5101 చేతునుG4160? నాG3450 ప్రియG27కుమారునిG5207 పంపుదునుG3992; ఒక వేళG2481 వారు అతనిG5126 సన్మానించెదG1788రనుకొనెనుG2036.

Then said the lord of the vineyard, What shall I do? I will send my beloved son: it may be they will reverence him when they see him.
14

అయినను ఆ కాపులుG1092 అతనినిG846 చూచిG192–ఇతడుG3778 వారసుడుG2818; ఈ స్వాస్థ్యముG2817 మనG2254దగునట్లుG1096 ఇతనిG846 చంపుదముG615 రండనిG1205 యొకరితో నొకరుG138 ఆలోచించుకొనిG1260

But when the husbandmen saw him, they reasoned among themselves, saying, This is the heir: come, let us kill him, that the inheritance may be ours.
15

అతనినిG846 ద్రాక్షతోటG290 వెలుపలికిG1854 త్రోసివేసిG1544 చంపిరిG615. కాబట్టిG3767 ఆ ద్రాక్షతోటG290 యజమానుడుG2962 వారికేమిG846 చేయునుG4160?

So they cast him out of the vineyard, and killed him. What therefore shall the lord of the vineyard do unto them?
16

అతడు వచ్చిG2064 ఆ కాపులనుG1092 సంహరించిG622 తన ద్రాక్షతోటనుG290 ఇతరులకుG243 ఇచ్చుననిG1325 ఆయన చెప్పగా వారు వినిG191–అట్లు కాకG1096పోవునుG3361 గాకనిరిG2036.

He shall come and destroy these husbandmen, and shall give the vineyard to others. And when they heard it, they said, God forbid.
17

ఆయనG3588 వారినిG846 చూచిG1689–ఆలాగైతేG3767 ఇల్లు కట్టువారుG3618 నిషేధించినG593 రాయిG3037 మూలకుG1137 తలరాయిG2776 ఆయెనుG1096 అని వ్రాయబడినG1125 మాటG5124 ఏమిటిG5101?

And he beheld them, and said, What is this then that is written, The stone which the builders rejected, the same is become the head of the corner?
18

G1565 రాతిG3037మీదG1909 పడుG4098 ప్రతివాడునుG3956 తునకలై పోవునుG4917; గానిG1161 అది ఎవనిG3739మీదG1909 పడునోG4917 వానినిG846 నలిచేయుననెనుG3039.

Whosoever shall fall upon that stone shall be broken; but on whomsoever it shall fall, it will grind him to powder.
19

ప్రధానయాజకులునుG749 శాస్త్రులునుG1122 తమ్మునుG846గూర్చిG4314G5026 ఉపమానముG3850 ఆయన చెప్పెననిG2036 గ్రహించిG1097, ఆG846 గడియలోనేG5610 ఆయననుG846 బలాత్కారముగాG2212 పట్టుకొనG1911 సమయము చూచిరి గాని జనులకుG2992 భయపడిరిG5399.

And the chief priests and the scribes the same hour sought to lay hands on him; and they feared the people: for they perceived that he had spoken this parable against them.
20

వారాయనను కనిపెట్టుచుG3906, అధిపతి వశమునకునుG746 అధికారమునకునుG1849 ఆయననుG846 అప్పగించుటకైG3860 ఆయనG846 మాటలయందుG3056 తప్పుG5271 పట్టవలెననిG1949, తాముG1438 నీతిమంతులనిG1342 అనిపించుకొను వేగులవారినిG1455 ఆయనయొద్దకు పంపిరిG649.

And they watched him, and sent forth spies, which should feign themselves just men, that they might take hold of his words, that so they might deliver him unto the power and authority of the governor.
21

వారు వచ్చి–బోధకుడాG1320, నీవు న్యాయముగాG3723 మాటలాడుచునుG3004 బోధించుచు నున్నావుG1321; నీ వెవనియందునుG4383 మోమోటముG2983 లేక సత్యముగానేG225 దేవునిG2316 మార్గమునుG3598 బోధించుచున్నావనిG1321 యెరుగుదుముG1492.

And they asked him, saying, Master, we know that thou sayest and teachest rightly, neither acceptest thou the person of any, but teachest the way of God truly:
22

మనము కైసరునకుG2541 పన్నుG5411 ఇచ్చుటG1325 న్యాయమాG1832 కాదాG3756 అని ఆయనG846 నడిగిరిG1905.

Is it lawful for us to give tribute unto Caesar, or no?
23

ఆయన వారిG848 కుయుక్తినిG3834 గుర్తెరిగిG2657–ఒక దేనారముG1220 నాకుG3427 చూపుడిG1925.

But he perceived their craftiness, and said unto them, Why tempt ye me?
24

దీనిమీది రూపమునుG1504 పైవ్రాతయుG1923 ఎవనివనిG5101 అడుగగాG2036 వారు–కైసరుG2541 వనిరిG611.

Shew me a penny. Whose image and superscription hath it? They answered and said, Caesar's.
25

అందుకాయన–ఆలాగైతేG5106 కైసరువిG2541 కైసరునకునుG2541 దేవునివిG2316 దేవునికినిG2316 చెల్లించుడనిG591 వారితోG846 చెప్పెనుG2036.

And he said unto them, Render therefore unto Caesar the things which be Caesar's, and unto God the things which be God's.
26

వారు ప్రజలG2992యెదుటG1726 ఈ మాటలోG1949 తప్పు పట్టG1949 నేరకG3756 ఆయనG846 ప్రత్యుత్తరమునకుG612 ఆశ్చర్యపడిG2296 ఊరకుండిరిG4601.

And they could not take hold of his words before the people: and they marvelled at his answer, and held their peace.
27

పునరుత్థానముG386 లేదని చెప్పెడిG483 సద్దూకయ్యులుG4523 కొందరుG5100 ఆయనయొద్దకు వచ్చిG4334 ఆయననుG846 ఇట్లడిగిరిG1905.

Then came to him certain of the Sadducees, which deny that there is any resurrection; and they asked him,
28

–బోధకుడాG1320, భార్యG1135 బ్రదికియుండగాG2192 ఒకనిG5100 సహోదరుడుG80 సంతానము లేకG815 చనిపోయినG599యెడలG1437, అతనిG846 సహోదరుG80డతని భార్యనుG1135 పెండ్లిచేసికొనిG2983 తనG848 సహోదరునికిG80 సంతానముG4690 కలుగజేయవలెననిG1817 మోషేG3475 మనకుG2254 వ్రాసిG1125 యిచ్చెను.

Saying, Master, Moses wrote unto us, If any man's brother die, having a wife, and he die without children, that his brother should take his wife, and raise up seed unto his brother.
29

యేడుగురుG2033 సహోదరుG80 లుండిరిG2258. మొదటివాడొకG4413 స్త్రీనిG1135 పెండ్లి చేసికొనిG2983 సంతానము లేకG815 చనిపోయెనుG599.

There were therefore seven brethren: and the first took a wife, and died without children.
30

రెండవవాడునుG1208 మూడవవాడునుG5154 ఆమెను పెండ్లిచేసికొనిరిG2983.

And the second took her to wife, and he died childless.
31

ఆ ప్రకారమేG5615 యేడుగురునుG2033 ఆమెనుG846 పెండ్లాడిG2983 సంతానములేకయేG815 చనిపోయిరిG815. పిమ్మటG5305 ఆ స్త్రీయుG1135 చనిపోయెనుG599.

And the third took her; and in like manner the seven also: and they left no children, and died.
32

కాబట్టిG3767 పునరుత్థానG386మందుG1722 ఆమె వారిలోG846 ఎవనికిG5101 భార్యగాG1135 ఉండునుG1096?

Last of all the woman died also.
33

ఆ యేడుగురికినిG2033 ఆమెG846 భార్యగాG1135 ఉండెనుG2192 గదా అనిరిG3004.

Therefore in the resurrection whose wife of them is she? for seven had her to wife.
34

అందుకు యేసుG2424–ఈG5127 లోకపుG165 జనులుG5207 పెండ్లిచేసికొందురుG1060,పెండ్లికియ్యబడుదురుG1548 గాని

And Jesus answering said unto them, The children of this world marry, and are given in marriage:
35

పరమునుG165 మృతులG3498 పునరుత్థానమునుG386 పొందుటకుG5177 యోగ్యులని యెంచ బడినవారుG2661 పెండ్లిG1060చేసికొనరుG3777, పెండ్లికియ్యG1548బడరుG3777.

But they which shall be accounted worthy to obtain that world, and the resurrection from the dead, neither marry, nor are given in marriage:
36

వారు పునరుత్థానములోG386 పాలివారైG5207యుండిG5607, దేవదూత సమానులునుG2465 దేవునిG2316 కుమారులునైG5207 యుందురుG1526 గనుక వారికనుG2089 చావG599నేరరుG3777.

Neither can they die any more: for they are equal unto the angels; and are the children of God, being the children of the resurrection.
37

పొదనుగురించినG942 భాగములోG1909–ప్రభువుG2962 అబ్రాహాము G11దేవుడనియుG2316 ఇస్సాకుG2464 దేవుడనియుG2316 యాకోబుG2384 దేవుడనియుG2316 చెప్పుచు,

Now that the dead are raised, even Moses shewed at the bush, when he calleth the Lord the God of Abraham, and the God of Isaac, and the God of Jacob.
38

మృతులుG3498 లేతురనిG1453 మోషేG3475 సూచించెనుG3377; ఆయన సజీవులకేG2198 దేవుడుG2316 కానిG235 మృతులకుG3498 దేవుడుG2316 కాడుG3756; ఆయన దృష్టికిG846 అందరునుG3956 జీవించుచున్నారనిG2198 వారికిG846 ఉత్తరమిచ్చెనుG611.

For he is not a God of the dead, but of the living: for all live unto him.
39

తరువాతG1161 వారాయననుG846 మరేమియుG3762 అడుగG1905 తెగింపG5111లేదుG3765 గనుక శాస్త్రులలోG1122 కొందరుG5100–బోధకుడాG1320,

Then certain of the scribes answering said, Master, thou hast well said.
40

నీవు యుక్తముగాG2573 చెప్పితివనిరిG2036.

And after that they durst not ask him any question at all.
41

ఆయన వారితోG846–క్రీస్తుG5547 దావీదుG1138 కుమారుడనిG5207 జనులేలాగుG4459 చెప్పుచున్నారు–G3004

And he said unto them, How say they that Christ is David's son?
42

నేను నీG4675 శత్రువులనుG2190 నీG4675 పాదములకుG4228 పాదపీఠముగాG5286 ఉంచుG5087వరకుG2193 నీవు నాG3450కుడిపార్శ్వమునG1188 కూర్చుండుG2521మని

And David himself saith in the book of Psalms, The LORD said unto my Lord, Sit thou on my right hand,
43

ప్రభువుG2962 నాG3450 ప్రభువుతోG2962 చెప్పెనుG2036. అని కీర్తనలG5568 గ్రంథములోG976 దావీదేG1138 చెప్పియున్నాడుG3004.

Till I make thine enemies thy footstool.
44

దావీదుG1138 ఆయననుG846 ప్రభువనిG2962 చెప్పినయెడలG2564 ఆయన ఏలాగుG4459 అతనిG846 కుమారుడగుననిG5207 చెప్పెనుG2036.

David therefore calleth him Lord, how is he then his son?
45

ప్రజలందరుG3956 వినుచుండగాG191 ఆయన ఇట్లనెనుG2036–శాస్త్రులనుG1122 గూర్చిG575 జాగ్రత్తపడుడిG4337. వారు నిలువుటంగీలుG4749 ధరించుకొని తిరుగG4043గోరుచుG2309

Then in the audience of all the people he said unto his disciples,
46

సంతవీధులలోG58 వందనములనుG783, సమాజమందిరములలోG4864 అగ్రపీఠములనుG4410, విందులలోG1173 అగ్ర స్థానములనుG4411 కోరుదురుG2309.

Beware of the scribes, which desire to walk in long robes, and love greetings in the markets, and the highest seats in the synagogues, and the chief rooms at feasts;
47

వారు విధవరాండ్రG5503 యిండ్లనుG3614 దిగమ్రింగుచుG2719, మాయవేషముగాG4392 దీర్ఘG3117ప్రార్థనలు చేయుదురుG4336. వారు మరి విశేషముగాG4055 శిక్షG2917 పొందుదురనిG2983 తనG848 శిష్యులతోG3101 చెప్పెనుG2036.

Which devour widows' houses, and for a shew make long prayers: the same shall receive greater damnation.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.