Day 236
Day 237 : కీర్తనల గ్రంథము 106-108 & లూకా 16
Day 238

కీర్తనల గ్రంథము అధ్యాయము 106

1

యెహోవానుH3068 స్తుతించుడిH1984 యెహోవాH3068 దయాళుడుH2896 ఆయనకు కృతజ్ఞతాస్తుతులుH3034 చెల్లించుడి ఆయన కృపH2617 నిత్యముండునుH5769.

Praise ye the LORD. O give thanks unto the LORD; for he is good: for his mercy endureth for ever.
2

యెహోవాH3068 పరాక్రమకార్యములనుH1369 ఎవడుH4310 వర్ణింపగలడుH4448? ఆయన కీర్తిH8416 యంతటినిH3605 ఎవడుH4310 ప్రకటింపగలడుH8085?

Who can utter the mighty acts of the LORD? who can shew forth all his praise?
3

న్యాయముH4941 ననుసరించువారుH8104 ఎల్లవేళలH6256H3605 నీతిH6666 ననుసరించి నడుచుకొనువారుH6213 ధన్యులుH835.

Blessed are they that keep judgment, and he that doeth righteousness at all times.
4

యెహోవాH3068, నీవు ఏర్పరచుకొనినవారిH972 క్షేమముH2896 నేను చూచుచుH7200 నీ జనులకుH1471 కలుగు సంతోషమునుబట్టిH8057 నేను సంతోషించుచుH8055

Remember me, O LORD, with the favour that thou bearest unto thy people: O visit me with thy salvation;
5

నీ స్వాస్థ్యమైనవారితోH5159H5973 కూడి కొనియాడునట్లుH1984 నీ ప్రజలయందుH5971 నీకున్న దయచొప్పునH7522 నన్ను జ్ఞాపకమునకుH2142 తెచ్చుకొనుము నాకు దర్శనమిచ్చిH6485 నన్ను రక్షింపుముH3444.

That I may see the good of thy chosen, that I may rejoice in the gladness of thy nation, that I may glory with thine inheritance.
6

మా పితరులవలెనేH1H5973 మేము పాపము చేసితివిుH2398 దోషములు కట్టుకొనిH5753 భక్తిహీనులమైతివిుH7561

We have sinned with our fathers, we have committed iniquity, we have done wickedly.
7

ఐగుప్తులోH4714 మా పితరులుH1 నీ అద్భుతములనుH6381 గ్రహింపకయుండిరిH7919H3808 నీ కృపాబాహుళ్యమునుH2617H7230 జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరిH2142H3808 సముద్రమునొద్దH3220H5921 ఎఱ్ఱసముద్రమునొద్దH5488H3220 వారు తిరుగుబాటుH4784 చేసిరి.

Our fathers understood not thy wonders in Egypt; they remembered not the multitude of thy mercies; but provoked him at the sea, even at the Red sea.
8

అయినను తన మహా పరాక్రమమునుH1369 ప్రసిద్ధిచేయుటకైH3045 ఆయన తన నామమునుబట్టిH8034H4616 వారిని రక్షించెనుH3467.

Nevertheless he saved them for his name's sake, that he might make his mighty power to be known.
9

ఆయన ఎఱ్ఱసముద్రమునుH5488H3220 గద్దింపగాH1605 అది ఆరిపోయెనుH2717 మైదానముమీదH4057 నడుచునట్లు వారిని అగాధజలములలోH8415 నడిపించెనుH1980.

He rebuked the Red sea also, and it was dried up: so he led them through the depths, as through the wilderness.
10

వారి పగవారిH8130 చేతిలోనుండిH3027H4480 వారిని రక్షించెనుH3467 శత్రువులH341 చేతిలోనుండిH3027H4480 వారిని విమోచించెనుH1350.

And he saved them from the hand of him that hated them, and redeemed them from the hand of the enemy.
11

నీళ్లుH4325 వారి శత్రువులనుH6862 ముంచివేసెనుH3680 వారిలోH4480 ఒక్కడైననుH259 మిగిలియుండలేదుH3498H3808.

And the waters covered their enemies: there was not one of them left.
12

అప్పుడు వారు ఆయన మాటలుH1697 నమి్మరిH539 ఆయన కీర్తిH8416 గానము చేసిరిH7891.

Then believed they his words; they sang his praise.
13

అయినను వారు ఆయన కార్యములనుH4639 వెంటనేH4116 మరచిపోయిరిH7911 ఆయన ఆలోచనకొరకుH6098 కనిపెట్టుకొనకపోయిరిH2442H3808.

They soon forgat his works; they waited not for his counsel:
14

అరణ్యములోH4057 వారు బహుగా ఆశించిరిH8378H183 ఎడారిలోH3452 దేవునిH410 శోధించిరిH5254

But lusted exceedingly in the wilderness, and tempted God in the desert.
15

వారు కోరినదిH7596 ఆయన వారికిచ్చెనుH5414 అయినను వారి ప్రాణములకుH5315 ఆయన క్షీణతH7332 కలుగజేసెనుH7971.

And he gave them their request; but sent leanness into their soul.
16

వారు తమ దండు పాళెములోH4264 మోషేయందునుH4872 యెహోవాకుH3068 ప్రతిష్ఠితుడైనH6918 అహరోనునందునుH175 అసూయపడిరిH7065.

They envied Moses also in the camp, and Aaron the saint of the LORD.
17

భూమిH776 నెరవిడిచిH6605 దాతానునుH1885 మింగెనుH1104 అది అబీరాముH48 గుంపునుH5712 కప్పివేసెనుH3680.

The earth opened and swallowed up Dathan, and covered the company of Abiram.
18

వారి సంఘములోH5712 అగ్నిH784 రగిలెనుH1197 దాని మంటH3852 భక్తిహీనులనుH7563 కాల్చివేసెనుH3857.

And a fire was kindled in their company; the flame burned up the wicked.
19

హోరేబులోH2722 వారు దూడనుH5695 చేయించుకొనిరిH6213. పోతపోసిన విగ్రహమునకుH4541 నమస్కారముH7812 చేసిరి

They made a calf in Horeb, and worshipped the molten image.
20

తమ మహిమాస్పదమునుH3519 గడ్డిమేయుH6212H398 ఎద్దుH7794 రూపమునకు మార్చిరిH4171.

Thus they changed their glory into the similitude of an ox that eateth grass.
21

ఐగుప్తులోH4714 గొప్ప కార్యములనుH1419 హాముదేశములోH2526H776 ఆశ్చర్యకార్యములనుH6381

They forgat God their saviour, which had done great things in Egypt;
22

ఎఱ్ఱసముద్రమునొద్దH5488H3220H5921 భయము పుట్టించు క్రియలనుH3372 చేసిన తమ రక్షకుడైనH3467 దేవునిH410 మరచిపోయిరిH7911.

Wondrous works in the land of Ham, and terrible things by the Red sea.
23

అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసెదననెనుH8045H559. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లుH7843H4480 ఆయన కోపముH2534 చల్లార్చుటకైH7725 ఆయన ఏర్పరచుకొనినH972 మోషేH4872 ఆయన సన్నిధినిH6440 నిలిచిH5975 అడ్డుపడెనుH6556

Therefore he said that he would destroy them, had not Moses his chosen stood before him in the breach, to turn away his wrath, lest he should destroy them.
24

వారు రమ్యమైనH2532 దేశమునుH776 నిరాకరించిరిH3988 ఆయన మాటH1697 నమ్మకపోయిరిH539H3808

Yea, they despised the pleasant land, they believed not his word:
25

యెహోవాH3068 మాటH6963 ఆలకింపకH8085H3808 వారు తమ గుడారములోH168 సణుగుకొనిరిH7279.

But murmured in their tents, and hearkened not unto the voice of the LORD.
26

అప్పుడు అరణ్యములోH4057 వారిని కూలచేయుటకునుH5307

Therefore he lifted up his hand against them, to overthrow them in the wilderness:
27

అన్యజనులలోH1471 వారి సంతానమునుH2233 కూల్చుటకునుH5307 దేశములోH776 వారిని చెదరగొట్టుటకును ఆయన వారిమీద చెయ్యిH3027 యెత్తెనుH5375.

To overthrow their seed also among the nations, and to scatter them in the lands.
28

మరియు వారు బయల్పెయోరునుH1187 హత్తుకొనిH6775, చచ్చినవారికిH4191 అర్పించినH2077 బలిమాంసమును భుజించిరిH398.

They joined themselves also unto Baalpeor, and ate the sacrifices of the dead.
29

వారు తమ క్రియలచేతH4611 ఆయనకు కోపము పుట్టించగాH3707 వారిలో తెగులుH4046 రేగెనుH6555.

Thus they provoked him to anger with their inventions: and the plague brake in upon them.
30

ఫీనెహాసుH6372 లేచిH5975 పరిహారముచేయగాH6419 ఆ తెగులుH4046 ఆగిపోయెనుH6113.

Then stood up Phinehas, and executed judgment: and so the plague was stayed.
31

నిత్యముH5704H5769 తరములన్నిటనుH1755H1755 అతనికి ఆ పని నీతిగాH6666 ఎంచబడెనుH2803.

And that was counted unto him for righteousness unto all generations for evermore.
32

మెరీబాH4808 జలములయొద్దH4325H5921 వారు ఆయనకు కోపముH7107 పుట్టించిరి కావున వారి మూలముగాH5668 మోషేకుH4872 బాధH3415 కలిగెను.

They angered him also at the waters of strife, so that it went ill with Moses for their sakes:
33

ఎట్లనగా వారు అతని ఆత్మమీదH7307 తిరుగుబాటు చేయగాH4784 అతడు తన పెదవులతోH8193 కానిమాట పలికెనుH981.

Because they provoked his spirit, so that he spake unadvisedly with his lips.
34

యెహోవాH3068 వారికి ఆజ్ఞాపించినట్లుH559 వారు అన్యజనులనుH5971 నాశనముH8045 చేయకపోయిరిH3808.

They did not destroy the nations, concerning whom the LORD commanded them:
35

అన్యజనులతోH1471 సహవాసముH6148 చేసి వారి క్రియలుH4639 నేర్చుకొనిరిH3925.

But were mingled among the heathen, and learned their works.
36

వారి విగ్రహములకుH6091 పూజచేసిరిH5647 అవి వారికి ఉరిH4170 ఆయెనుH1961.

And they served their idols: which were a snare unto them.
37

మరియు వారు తమ కూమారులనుH1121 తమ కుమార్తెలనుH1323 దయ్యములకుH7700 బలిగా అర్పించిరిH2076.

Yea, they sacrificed their sons and their daughters unto devils,
38

నిరపరాధH5355 రక్తముH1818, అనగా తమ కుమారులH1121 రక్తముH1818 తమ కుమార్తెలH1323 రక్తముH1818 ఒలికించిరిH8210 కనానుదేశపువారిH3667 బొమ్మలకుH6091 వారిని బలిగా అర్పించిరిH2076 ఆ రక్తమువలనH1818 దేశముH776 అపవిత్రమాయెనుH2610

And shed innocent blood, even the blood of their sons and of their daughters, whom they sacrificed unto the idols of Canaan: and the land was polluted with blood.
39

తమ క్రియలవలనH4639 వారు అపవిత్రులైరిH2930 తమ నడవడిలోH4611 వ్యభిచరించినవారైరిH2181.

Thus were they defiled with their own works, and went a whoring with their own inventions.
40

కావున యెహోవాH3068 కోపముH639 ఆయన ప్రజలమీదH5971 రగులుకొనెనుH2734 ఆయన తనస్వాస్థ్యమందుH5159 అసహ్యపడెనుH8581.

Therefore was the wrath of the LORD kindled against his people, insomuch that he abhorred his own inheritance.
41

ఆయన వారిని అన్యజనులచేతికిH1471H3027 అప్పగించెనుH5414 వారి పగవారుH8130 వారిని ఏలుచుండిరిH4910.

And he gave them into the hand of the heathen; and they that hated them ruled over them.
42

వారి శత్రువులుH341 వారిని బాధపెట్టిరిH3905 వారు శత్రువులచేతిH3027 క్రిందH8478 అణపబడిరిH3665.

Their enemies also oppressed them, and they were brought into subjection under their hand.
43

అనేకH7227 పర్యాయములుH6471 ఆయన వారిని విడిపించెనుH5337 అయినను వారుH1992 తమ ఆలోచననుH6098 అనుసరించి తిరుగుబాటుH4784 చేయుచువచ్చిరి. తమ దోషముచేతH5771 హీనదశనొందిరిH4355.

Many times did he deliver them; but they provoked him with their counsel, and were brought low for their iniquity.
44

అయినను వారిరోదనముH7440 తనకు వినబడగాH8085 వారికి కలిగిన శ్రమనుH6862 ఆయన చూచెనుH7200.

Nevertheless he regarded their affliction, when he heard their cry:
45

వారిని తలంచుకొని ఆయన తన నిబంధననుH1285 జ్ఞాపకముచేసికొనెనుH2142 తన కృపాబాహుళ్యమునుబట్టిH2617H7230 వారిని కరుణించెనుH5162.

And he remembered for them his covenant, and repented according to the multitude of his mercies.
46

వారిని చెరగొనిపోయినH7617 వారికందరికిH3605 వారియెడలH6440 కనికరముH7356 పుట్టించెనుH5414.

He made them also to be pitied of all those that carried them captives.
47

యెహోవాH3068 మాదేవాH430, మమ్మును రక్షింపుముH3467 మేము నీ పరిశుద్ధనామమునకుH6944H8034 కృతజ్ఞతాస్తుతులుH3034 చెల్లించునట్లును నిన్ను స్తుతించుచుH8416 మేమతిశయించునట్లునుH7623 అన్యజనులలోనుండిH1471H4480 మమ్మును పోగుచేయుముH6908.

Save us, O LORD our God, and gather us from among the heathen, to give thanks unto thy holy name, and to triumph in thy praise.
48

ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 యుగములన్నిటనుH5769H5704H5769 స్తుతినొందునుH1288 గాక ప్రజలందరుH5971H3605 ఆమేన్‌H543 అందురుగాకH559. యెహోవానుH3050 స్తుతించుడిH1984.

Blessed be the LORD God of Israel from everlasting to everlasting: and let all the people say, Amen. Praise ye the LORD.

కీర్తనల గ్రంథము అధ్యాయము 107

1

యెహోవాH3068 దయాళుడుH2896 ఆయనకు కృతజ్ఞతాస్తుతులుH3034 చెల్లించుడి ఆయన కృపH2617 నిత్యముండునుH5769.

O give thanks unto the LORD, for he is good: for his mercy endureth for ever.
2

యెహోవాH3068 విమోచించినవారుH1350 ఆ మాట పలుకుదురుH559 గాక విరోధులH6862 చేతిలోనుండిH3027H4480 ఆయన విమోచించినవారునుH1350

Let the redeemed of the LORD say so, whom he hath redeemed from the hand of the enemy;
3

తూర్పునుండిH4217H4480 పడమటినుండిH4628H4480 ఉత్తరమునుండిH6828H4480 దక్షిణమునుండియుH3220H4480 నానాదేశములనుండియుH776H4480 ఆయన పోగుచేసినవారునుH6908 ఆమాట పలుకుదురుగాక.

And gathered them out of the lands, from the east, and from the west, from the north, and from the south.
4

వారు అరణ్యమందలిH4057 యెడారిత్రోవనుH3452H1870 తిరుగులాడుచుండిరిH8582. నివాసH4186 పురమేదియుH5892 వారికి దొరుకకపోయెనుH4672H3808.

They wandered in the wilderness in a solitary way; they found no city to dwell in.
5

ఆకలిH7457 దప్పులచేతH6771 వారి ప్రాణముH5315 వారిలో సొమ్మసిల్లెనుH5848.

Hungry and thirsty, their soul fainted in them.
6

వారు కష్టకాలమందుH6862 యెహోవాకుH3068H413 మొఱ్ఱపెట్టిరిH6817 ఆయన వారి ఆపదలలోనుండిH4691H4480 వారిని విడిపించెనుH5337

Then they cried unto the LORD in their trouble, and he delivered them out of their distresses.
7

వారొక నివాసH4186 పురముH5892 చేరునట్లుH1980 చక్కనిత్రోవనుH3477H1870 ఆయన వారిని నడిపించెనుH1869.

And he led them forth by the right way, that they might go to a city of habitation.
8

ఆయన కృపనుబట్టియుH2617 నరులకుH120H1121 ఆయన చేయు ఆశ్చర్యకార్యములనుబట్టియుH6381 వారు యెహోవాకుH3068 కృతజ్ఞతాస్తుతులుH3034 చెల్లించుదురు గాక

Oh that men would praise the LORD for his goodness, and for his wonderful works to the children of men!
9

ఏలయనగాH3588 ఆశగలH8264 ప్రాణమునుH5315 ఆయన తృప్తిపరచియున్నాడుH7646. ఆకలి గొనినవారిH7457 ప్రాణమునుH5315 మేలుతోH2896 నింపియున్నాడుH4390.

For he satisfieth the longing soul, and filleth the hungry soul with goodness.
10

దేవునిH410 ఆజ్ఞలకుH561 లోబడకH4784 మహోన్నతునిH5945 తీర్మానమునుH6098 తృణీకరించినందునH5006

Such as sit in darkness and in the shadow of death, being bound in affliction and iron;
11

బాధ చేతనుH6040 ఇనుప కట్లచేతనుH1270 బంధింపబడినవారైH615 చీకటిలోనుH1270 మరణాంధకారములోనుH6757 నివాసముచేయువారిH3427 హృదయమును

Because they rebelled against the words of God, and contemned the counsel of the most High:
12

ఆయన ఆయాసముచేతH5990 క్రుంగజేసెనుH3665. వారు కూలియుండగాH3782 సహాయుడుH5826 లేకపోయెనుH369.

Therefore he brought down their heart with labour; they fell down, and there was none to help.
13

కష్టకాలమందుH6862 వారు యెహోవాకుH3068H413 మొఱ్ఱపెట్టిరిH2199 ఆయన వారి ఆపదలలోనుండిH4691H4480 వారిని విడిపించెనుH3467

Then they cried unto the LORD in their trouble, and he saved them out of their distresses.
14

వారి కట్లనుH4147 తెంపివేసిH5423 చీకటిలోనుండియుH2822H4480 మరణాంధకారములోH6757 నుండియు వారిని రప్పించెనుH3318.

He brought them out of darkness and the shadow of death, and brake their bands in sunder.
15

ఆయన కృపనుబట్టియుH2617 నరులకుH120H1121 ఆయన చేయు ఆశ్చర్యకార్యములనుబట్టియుH6381 వారు యెహోవాకుH3068 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుH3034 గాక.

Oh that men would praise the LORD for his goodness, and for his wonderful works to the children of men!
16

ఏలయనగాH3588 ఆయన యిత్తడిH5178 తలుపులనుH1817 పగులగొట్టియున్నాడుH7665 ఇనుపగడియలనుH1270H1280 విరుగగొట్టియున్నాడుH1438.

For he hath broken the gates of brass, and cut the bars of iron in sunder.
17

బుద్ధిహీనులుH191 తమ దుష్టప్రవర్తనచేతనుH6588H4480 తమ దోషముచేతనుH5771H4480 బాధతెచ్చుకొందురుH6031.

Fools because of their transgression, and because of their iniquities, are afflicted.
18

భోజనపదార్థములన్నియుH400H3605 వారి ప్రాణమునకుH5315 అసహ్యమగునుH8581 వారు మరణద్వారములనుH4149H8179H5704 సమీపించుదురుH5060.

Their soul abhorreth all manner of meat; and they draw near unto the gates of death.
19

కష్టకాలమందుH6862 వారు యెహోవాకుH3068 మొఱ్ఱపెట్టిరిH2199 ఆయన వారి ఆపదలలోనుండిH4691H4480 వారిని విడిపించెనుH3467.

Then they cry unto the LORD in their trouble, and he saveth them out of their distresses.
20

ఆయన తన వాక్కునుH1697 పంపిH7971 వారిని బాగుచేసెనుH7495 ఆయన వారు పడిన గుంటలలోనుండిH7825H4480 వారిని విడిపించెనుH4422.

He sent his word, and healed them, and delivered them from their destructions.
21

ఆయన కృపనుబట్టియుH2617 నరులకుH120H1121 ఆయనచేయు ఆశ్చర్య కార్యములనుబట్టియుH6381 వారు యెహోవాకుH3068 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుH3034 గాక.

Oh that men would praise the LORD for his goodness, and for his wonderful works to the children of men!
22

వారు కృతజ్ఞతార్పణలుH8426H2077 చెల్లించుదురుగాకH2076 ఉత్సాహధ్వనితోH7440 ఆయన కార్యములనుH4639 ప్రకటించుదురుగాకH5608.

And let them sacrifice the sacrifices of thanksgiving, and declare his works with rejoicing.
23

ఓడలెక్కిH591 సముద్రH3220 ప్రయాణముచేయువారుH3381 మహాజలములమీదH7227H4325 సంచరించుచు వ్యాపారముచేయువారుH4399H6213

They that go down to the sea in ships, that do business in great waters;
24

యెహోవాH3068 కార్యములనుH4639 సముద్రములోH4688 ఆయన చేయు అద్భుతములనుH6381 చూచిరిH7200.

These see the works of the LORD, and his wonders in the deep.
25

ఆయన సెలవియ్యగాH559 తుపానుH5591H7307 పుట్టెనుH5975 అది దాని తరంగములనుH1530 పైకెత్తెనుH7311

For he commandeth, and raiseth the stormy wind, which lifteth up the waves thereof.
26

వారు ఆకాశమువరకుH8064 ఎక్కుచుH5927 అగాధమునకుH8415 దిగుచునుండిరిH3381 శ్రమచేతH7451 వారి ప్రాణముH5315 కరిగిపోయెనుH4127.

They mount up to the heaven, they go down again to the depths: their soul is melted because of trouble.
27

మత్తులైనవారివలెH7910 వారు ముందుకు వెనుకకు దొర్లుచుH2287 ఇటు అటు తూలుచుండిరిH5128 వారు ఎటుతోచకయుండిరిH3605H2451H1104.

They reel to and fro, and stagger like a drunken man, and are at their wits' end.
28

శ్రమకుH6862 తాళలేక వారు యెహోవాకుH3068H413 మొఱ్ఱపెట్టిరిH6817 ఆయన వారి ఆపదలలోనుండిH4691H4480 వారిని విడిపించెనుH3318.

Then they cry unto the LORD in their trouble, and he bringeth them out of their distresses.
29

ఆయన తుపానునుH5591 ఆపివేయగాH1827H6965 దాని తరంగములుH1530 అణగిపోయెనుH2814.

He maketh the storm a calm, so that the waves thereof are still.
30

అవి నిమ్మళమైనవనిH8367 వారు సంతోషించిరిH8055 వారు కోరినH2656 రేవునకుH4231H413 ఆయన వారిని నడిపించెనుH5148.

Then are they glad because they be quiet; so he bringeth them unto their desired haven.
31

ఆయన కృపనుబట్టియుH2617 నరులకుH120H1121 ఆయనచేయు ఆశ్చర్యకార్యములనుబట్టియువారుH6381 యెహోవాకుH3068 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుH3034 గాక.

Oh that men would praise the LORD for his goodness, and for his wonderful works to the children of men!
32

జనసమాజములోH6951 వారాయనను ఘనపరచుదురుగాకH7311 పెద్దలH2205 సభలోH4186 ఆయనను కీర్తించుదురుH1984 గాక

Let them exalt him also in the congregation of the people, and praise him in the assembly of the elders.
33

దేశనివాసులH3427 చెడుతనమునుబట్టిH7451H4480

He turneth rivers into a wilderness, and the watersprings into dry ground;
34

ఆయన నదులనుH5104 అడవిగానుH4057 నీటి బుగ్గలనుH4161H4325 ఎండిన నేలగానుH6774 సత్తువగలH6259 భూమినిH776 చవిటిపఱ్ఱగానుH4420 మార్చెనుH7760.

A fruitful land into barrenness, for the wickedness of them that dwell therein.
35

అరణ్యమునుH4057 నీటిమడుగుగానుH98H4325 ఎండినH6723 నేలనుH776 నీటి ఊటలH4325H4161 చోటుగాను ఆయన మార్చి

He turneth the wilderness into a standing water, and dry ground into watersprings.
36

వారు అచ్చటH8033 నివాసపురముH4186H5892 ఏర్పరచుకొనునట్లునుH3559 పొలములోH7704 విత్తనములు చల్లిH2232 ద్రాక్షతోటలుH3754 నాటిH5193

And there he maketh the hungry to dwell, that they may prepare a city for habitation;
37

వాటివలన సస్యఫలసమృద్ధిH6529H8393 పొందునట్లునుH6213 ఆయన ఆకలికొనినవారినిH7457 అచ్చటH8033 కాపురముంచెనుH3427

And sow the fields, and plant vineyards, which may yield fruits of increase.
38

మరియు ఆయన వారిని ఆశీర్వదింపగాH1288 వారు అధికముగాH3966 సంతానాభివృద్ధినొందిరిH7235 ఆయన వారి పశువులనుH929 తగ్గిపోనియ్యలేదుH4591H3808

He blesseth them also, so that they are multiplied greatly; and suffereth not their cattle to decrease.
39

వారు బాధవలననుH3015 ఇబ్బందివలననుH7451 దుఃఖమువలననుH6115H4480 తగ్గిపోయినప్పుడుH7817

Again, they are minished and brought low through oppression, affliction, and sorrow.
40

రాజులనుH5081 తృణీకరించుచుH937H8210 త్రోవలేనిH1870H3808 యెడారిలోH8414 వారిని తిరుగులాడజేయువాడుH8582.

He poureth contempt upon princes, and causeth them to wander in the wilderness, where there is no way.
41

అట్టి దరిద్రులH బాధనుH6040 పొగొట్టిH4480 వారిని లేవనెత్తెనుH7682H34 వాని వంశమునుH4940 మందవలెH6629 వృద్ధిచేసెనుH7760.

Yet setteth he the poor on high from affliction, and maketh him families like a flock.
42

యథార్థవంతులుH3477 దాని చూచిH7200 సంతోషించుదురుH8055 మోసగాండ్రందరునుH5766H3605 మౌనముగానుందురుH6310H7092.

The righteous shall see it, and rejoice: and all iniquity shall stop her mouth.
43

బుద్ధిమంతుడైనవాడుH2450 ఈ విషయములనుH428 ఆలోచించునుH8104 యెహోవాH3068 కృపాతిశయములనుH2617 జనులు తలపోయుదురుగాకH995.

Whoso is wise, and will observe these things, even they shall understand the lovingkindness of the LORD.

కీర్తనల గ్రంథము అధ్యాయము 108

1

దేవాH430, నా హృదయముH3820 నిబ్బరముగానున్నదిH3559 నేను పాడుచుH7891 స్తుతిగానము చేసెదనుH2167 నా ఆత్మH3519 పాడుచు గానముచేయును.

O God, my heart is fixed; I will sing and give praise, even with my glory.
2

స్వరమండలమాH5035 సితారాH3658, మేలుకొనుడిH5782 నేను వేకువనేH7837 లేచెదనుH5782

Awake, psaltery and harp: I myself will awake early.
3

జనులమధ్యH5971 నీకు కృతజ్ఞతాస్తుతులుH3034 చెల్లించెదను. ప్రజలలోH3816 నిన్ను కీర్తించెదనుH2167

I will praise thee, O LORD, among the people: and I will sing praises unto thee among the nations.
4

యెహోవాH3068, నీ కృపH2617 ఆకాశముకంటెH8064H5921 ఎత్తయినదిH1419 నీ సత్యముH571 మేఘములంతH78334 ఎత్తుగానున్నదిH5704.

For thy mercy is great above the heavens: and thy truth reacheth unto the clouds.
5

దేవాH430, ఆకాశముకంటెH8064H5921 అత్యున్నతుడవుగాH7311 నిన్ను కనుపరచుకొనుము.

Be thou exalted, O God, above the heavens: and thy glory above all the earth;
6

నీ ప్రభావముH3519 సర్వభూమిమీదH776H3605H5921 కనబడనిమ్ము నీ ప్రియులుH3039 విమోచింపబడునట్లుH2502 నీ కుడిచేతితోH3225 నన్ను రక్షించిH3467 నాకు ఉత్తరమిమ్ముH6030.

That thy beloved may be delivered: save with thy right hand, and answer me.
7

తన పరిశుద్ధతH6944 తోడని దేవుడుH430 మాట యిచ్చియున్నాడుH1696 నేను ప్రహర్షించెదనుH5937 షెకెమునుH7927 పంచిపెట్టెదనుH2505 సుక్కోతుH5523 లోయనుH6010 కొలిపించెదనుH4058.

God hath spoken in his holiness; I will rejoice, I will divide Shechem, and mete out the valley of Succoth.
8

గిలాదుH1568 నాది మనష్షేH4519 నాది ఎఫ్రాయిముH669 నాకు శిరస్త్రాణముH7218 యూదాH3063 నా రాజ దండముH2710.

Gilead is mine; Manasseh is mine; Ephraim also is the strength of mine head; Judah is my lawgiver;
9

మోయాబుH4124 నేను కాళ్లు కడగుకొను పళ్లెముH5518H7366 ఎదోముమీదికిH123H5921 నా చెప్పుH5275 విసరివేయుదునుH7993 ఫిలిష్తియనుబట్టిH6429H5921 జయోత్సవముH7321 చేసియున్నాను.

Moab is my washpot; over Edom will I cast out my shoe; over Philistia will I triumph.
10

కోటగలH4013 పట్టణములోనికిH5892 నన్ను ఎవడుH4310 తోడుకొనిపోవునుH2986? ఎదోములోనికిH123H5704 నన్నెవడుH4310 నడిపించునుH5148?

Who will bring me into the strong city? who will lead me into Edom?
11

దేవాH430, నీవు మమ్మును విడనాడియున్నావుH2186 గదా? దేవాH430, మా సేనలతోకూడH6635 నీవు బయలుదేరుటH3318 మానియున్నావుH3808 గదా?

Wilt not thou, O God, who hast cast us off? and wilt not thou, O God, go forth with our hosts?
12

మనుష్యులH120 సహాయముH8668 వ్యర్థముH7723. శత్రువులనుH6862 జయించుటకుH4480 నీవు మాకు సహాయముH5833 దయచేయుముH3051

Give us help from trouble: for vain is the help of man.
13

దేవునివలనH430 మేము శూరకార్యములుH2428 జరిగించెదముH6213 మా శత్రువులనుH6862 అణగద్రొక్కువాడుH947 ఆయనేH1931.

Through God we shall do valiantly: for he it is that shall tread down our enemies.

లూకా అధ్యాయము 16

1

మరియుG1161 ఆయన తనG846 శిష్యులతోG3101 ఇట్లనెనుG3004 ఒకG5100 ధనG4145 వంతునియొద్దG444 ఒక గృహనిర్వాహకుG3623 డుండెనుG2192. వాడతనిG848 ఆస్తినిG5224 పాడుచేయుచున్నాడనిG1287 అతనియొద్దG846 వాని మీద నేరము మోపబడగాG1225

And he said also unto his disciples, There was a certain rich man, which had a steward; and the same was accused unto him that he had wasted his goods.
2

అతడు వానిG846 పిలిపించిG5455 నిన్నుగూర్చిG4675 నేను వినుచున్న G191 యీG5124 మాట ఏమిటిG5101? నీG4675 గృహనిర్వాహకత్వపుG3622 లెక్కG3056 అప్పగించుముG591; నీవు ఇక మీదటG2089 గృహనిర్వాహకుడవై యుండG3621 వల్లG1410 కాదనిG3756 వానితోG846 చెప్పెనుG2036.

And he called him, and said unto him, How is it that I hear this of thee? give an account of thy stewardship; for thou mayest be no longer steward.
3

ఆ గృహనిర్వాహకుడుG3623 తనలోG1722 తానుG1438 నాG3450 యజమానుడుG2962 ఈ గృహనిర్వాహకత్వపుG3622 పనిలోనుండిG575 నన్నుG1700 తీసివేయునుG851 గనుక నేను ఏమిG5101 చేతునుG4160? త్రవ్వG4626 లేనుG2480, భిక్షమెత్తG1871 సిగ్గుపడుచున్నానుG153.

Then the steward said within himself, What shall I do? for my lord taketh away from me the stewardship: I cannot dig; to beg I am ashamed.
4

నన్ను ఈ గృహనిర్వాహకత్వపుG3622 పనినుండి తొలగించుG3179 నప్పుడుG3752 వారు నన్నుG3165 తమG848 యిండ్లG3624 లోనికిG1519 చేర్చుకొనునట్లుG1209 ఏమిG5101 చేయవలెనోG4160 నాకు తెలియుననుకొనిG1097,

I am resolved what to do, that, when I am put out of the stewardship, they may receive me into their houses.
5

తనG1438 యజమానునిG2962 రుణస్థులలోG5533 ఒక్కొక్కనిG1520 పిలిపించిG4341 నీవు నాG3450 యజమానునికిG2962 ఎంతG4214 అచ్చియున్నావనిG3784 మొదటివానిG4413 నడిగెనుG3004.

So he called every one of his lord's debtors unto him, and said unto the first, How much owest thou unto my lord?
6

వాడుG3588 నూరుG1540 మణుగులG943 నూనెG1637 అని చెప్పగాG2036 నీవు నీG4675 చీటిG1121 తీసికొనిG1209 త్వరగాG5030 కూర్చుండిG2523 యేబదిG4004 మణుగులనిG943 వ్రాసికొమ్మనిG1125 వానితోG846 చెప్పెనుG2036.

And he said, An hundred measures of oil. And he said unto him, Take thy bill, and sit down quickly, and write fifty.
7

తరువాతG1899 వాడు నీవుG4771 ఎంతG4214 అచ్చియున్నావనిG3784 మరియొకనిG2087 నడుగగాG2036 వాడుG3588 నూరుG1540 తూములG2884 గోధుమలనిG4621 చెప్పినప్పుడుG2036. వానితోG846 నీవు నీG4675 చీటిG1121 తీసికొనిG1209 యెనుబదిG3589 తూములని వ్రాసికొమ్మనిG1125 చెప్పెనుG3004.

Then said he to another, And how much owest thou? And he said, An hundred measures of wheat. And he said unto him, Take thy bill, and write fourscore.
8

అన్యాయస్థుడైనG93 ఆ గృహనిర్వాహకుడుG3623 యుక్తిగాG5430 నడుచుకొనెననిG4160 వాని యజమానుడుG2962 వాని మెచ్చుకొనెనుG1867. వెలుగుG5457 సంబంధులG5207 కంటెG5228 (మూలభాషలో-వెలుగు కుమారులకంటె) ఈG5127 లోకG165 సంబంధులుG5207 (మూలభాషలో-ఈ యుగపు కుమారులు) తమG1438 తరమునుబట్టిG1074 చూడగా యుక్తిపరులైయున్నారుG5429.

And the lord commended the unjust steward, because he had done wisely: for the children of this world are in their generation wiser than the children of light.
9

అన్యాయపుG93 సిరిG3126 వలనG1537 మీకుG1438 స్నేహితులనుG5384 సంపాదించుకొనుడిG4160; ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిG1587 పోవునప్పుడుG3752 వారు నిత్యమైనG166 నివాసముG4633 లలోG1519 మిమ్మునుG5209 చేర్చుకొందురనిG1209 మీతోG5213 చెప్పుచున్నానుG3004

And I say unto you, Make to yourselves friends of the mammon of unrighteousness; that, when ye fail, they may receive you into everlasting habitations.
10

మిక్కిలి కొంచెములోG1646 నమ్మకముగా ఉండువాడుG4103 ఎక్కువG4183 లోనుG2532 నమ్మకముగాG4103 ఉండును; మిక్కిలి కొంచెములోG1646 అన్యాయముగాG94 ఉండువాడు ఎక్కువG4183 లోనుG2532 అన్యాయముగాG94 ఉండును.

He that is faithful in that which is least is faithful also in much: and he that is unjust in the least is unjust also in much.
11

కాబట్టిG3767 మీరు అన్యాయపుG94 సిరిG3126 విషయములోG1722 నమ్మకముగాG4103 ఉండనియెడలG3756 సత్యమైనG228 ధనమును ఎవరుG5101 మీG5213 వశము చేయునుG4100?

If therefore ye have not been faithful in the unrighteous mammon, who will commit to your trust the true riches?
12

మీరు పరుల సొమ్ముG245 విషయములోG1722 నమ్మకముగాG4103 ఉండనియెడలG3756 మీ సొంతమైనదిG5212 మీకుG5213 ఎవG5101 డిచ్చునుG1325?

And if ye have not been faithful in that which is another man's, who shall give you that which is your own?
13

G3762 సేవకుడునుG3610 ఇద్దరుG1417 యజమానులనుG2962 సేవింపG1398 లేడుG1410; వాడు ఒకనిG1520 ద్వేషించిG3404 ఒకనిG2087 ప్రేమించునుG25, లేకG2228 ఒకనిG1520 అనుసరించిG472 ఒకనిG2087 తృణీకరించునుG2706; మీరు దేవునినిG2316 సిరినిG3126 సేవింపG1398 లేరనిG3756 చెప్పెను.

No servant can serve two masters: for either he will hate the one, and love the other; or else he will hold to the one, and despise the other. Ye cannot serve God and mammon.
14

ధనాపేక్షG5366 గలG5225 పరిసయ్యులుG5330 ఈ మాటG5023 లన్నియుG3956 వినిG191 ఆయననుG846 అపహసించుచుండగాG1592

And the Pharisees also, who were covetous, heard all these things: and they derided him.
15

ఆయన మీరుG5210 మనుష్యులG444 యెదుటG1799 నీతిమంతులనిG1344 అనిపించుకొనువారుG1438 గానిG1161 దేవుడుG2316 మీG5216 హృదయములనుG2588 ఎరుగునుG1097. మనుష్యుG444 లలోG1722 ఘనముగా ఎంచబడునదిG5308 దేవునిG2316 దృష్టికిG1799 అసహ్యముG946.

And he said unto them, Ye are they which justify yourselves before men; but God knoweth your hearts: for that which is highly esteemed among men is abomination in the sight of God.
16

యోహానుG2491 కాలమువరకుG2193 ధర్మశాస్త్రమునుG3551 ప్రవక్తలునుG4396 ఉండిరి; అప్పటిG5119 నుండిG575 దేవునిG2316 రాజ్యG932 సువార్త ప్రకటింప బడుచున్నదిG2097; ప్రతివాడునుG3956 ఆ రాజ్యములోG1519 బలవంతముగాG971 జొరబడుచున్నాడు

The law and the prophets were until John: since that time the kingdom of God is preached, and every man presseth into it.
17

ధర్మశాస్త్రములోG3551 ఒకG3391 పొల్లయినG2762 తప్పిG4098 పోవుటకంటెG2228 ఆకాశమునుG3772 భూమియుG1093 గతించిపోవుటG3928 సులభముG2123.

And it is easier for heaven and earth to pass, than one tittle of the law to fail.
18

తనG848 భార్యనుG1135 విడనాడిG630, మరియొకతెనుG2087 వివాహము చేసికొనుG1060 ప్రతివాడుG3956 వ్యభిచరించుచున్నాడుG3431; భర్తనుG435 విడిచినదానినిG630 వివాహముG1060 చేసికొనువాడుG3956 వ్యభిచరించుచున్నాడుG3431.

Whosoever putteth away his wife, and marrieth another, committeth adultery: and whosoever marrieth her that is put away from her husband committeth adultery.
19

ధనవంతుG4145 డొకడుంG5100 డెనుG2258. అతడు ఊదారంగు బట్టలునుG4209 సన్నపు నార వస్త్రములునుG1040 ధరించుకొనిG1737 ప్రతి దినముG2250 బహుగాG2988 సుఖపడుచుండువాడుG2165.

There was a certain rich man, which was clothed in purple and fine linen, and fared sumptuously every day:
20

లాజరుG2976 అను G3686 ఒకG5100 దరిద్రుG4434 డుండెనుG2258. వాడు కురుపులతో నిండినవాడైG1669 ధనవంతునిG846 యింటి వాకిటG4440 పడియుండిG906

And there was a certain beggar named Lazarus, which was laid at his gate, full of sores,
21

అతనిG4145 బల్లమీదG5132 నుండిG575 పడుG4098 రొట్టెముక్కలతోG5589 ఆకలి తీర్చుకొనG1937 గోరెనుG1937; అంతేకాకG2532 కుక్కలుG2965 వచ్చిG2064 వానిG846 కురుపులుG1668 నాకెనుG621.

And desiring to be fed with the crumbs which fell from the rich man's table: moreover the dogs came and licked his sores.
22

ఆ దరిద్రుడుG4434 చనిపోయిG599 దేవదూతలG32 చేతG5259 అబ్రాహాముG11 రొమ్మునG2859 (ఆనుకొనుటకు) కొనిపోబడెనుG667. ధనవంతుడుG4145 కూడ చనిపోయిG599 పాతిపెట్టబడెనుG2290.

And it came to pass, that the beggar died, and was carried by the angels into Abraham's bosom: the rich man also died, and was buried;
23

అప్పుడతడుG848 పాతాళములోG86 బాధపడుచుG931, కన్నుG3788 లెత్తిG1869 దూరముG3113 నుండిG575 అబ్రాహామునుG11 అతనిG846 రొమ్మునG2859 (ఆనుకొనియున్న) లాజరునుG2976 చూచిG3708

And in hell he lift up his eyes, being in torments, and seeth Abraham afar off, and Lazarus in his bosom.
24

తండ్రివైనG3962 అబ్రాహామాG11, నాయందుG3165 కనికర పడిG1653, తనG848 వ్రేలిG1147 కొననుG206 --నీళ్లలోG5204 ముంచిG911 నాG3450 నాలుకనుG1100 చల్లార్చుటకుG2711 లాజరునుG2976 పంపుముG3992; నేను ఈG5026 అగ్నిజ్వాలలోG5395 యాతనపడుచున్నాననిG3600 కేకలువేసిG5455 చెప్పెనుG2036.

And he cried and said, Father Abraham, have mercy on me, and send Lazarus, that he may dip the tip of his finger in water, and cool my tongue; for I am tormented in this flame.
25

అందుకు అబ్రాహాముG11 - కుమారుడాG5043, నీవుG4771 నీG4675 జీవితకాలమందుG2222 నీకిష్టమైనట్టు సుఖముG18 అనుభవించితివిG618, ఆలాగుననేG3668 లాజరుG2976 కష్టముG2556 అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుముG3415; ఇప్పుడైతేG3568 వాడుG3592 ఇక్కడ నెమ్మది పొందుచున్నాడుG3870, నీవుG4771 యాతన పడుచున్నావుG3600.

But Abraham said, Son, remember that thou in thy lifetime receivedst thy good things, and likewise Lazarus evil things: but now he is comforted, and thou art tormented.
26

అంతేకాకG3704 ఇక్కడనుండిG1782 మీG5209 యొద్దకుG4314 దాటG1224 గోరువారుG2309 దాటి పోజాలకుండునట్లునుG1410, అక్కడి వారుG1564 మాయొద్దకుG2248 దాటిG1276 రాజాలకుండునట్లునుG3366, మాకునుG2257 మీకునుG5216 మధ్యG3342 మహాG3173 అగాధG5490 ముంచబడియున్నదనిG4741 చెప్పెను.

And beside all this, between us and you there is a great gulf fixed: so that they which would pass from hence to you cannot; neither can they pass to us, that would come from thence.
27

అప్పుడతడుG1161 తండ్రీG3962, ఆలాగైతేG3767 నా కయిదుగురుG4002 సహోదరుG80 లున్నారుG2192.

Then he said, I pray thee therefore, father, that thou wouldest send him to my father's house:
28

వారునుG846G5126 వేదనకరమైనG931 స్థలమునకుG5117 రాG2064 కుండG3363 వారికిG846 సాక్ష్యమిచ్చుటకైG1263 నాG3450 తండ్రిG3962 యింటికిG3624 వానిG846 పంపవలెననిG3992 నిన్నుG4571 వేడుకొనుచున్నాG2065 ననెనుG2036.

For I have five brethren; that he may testify unto them, lest they also come into this place of torment.
29

అందుకు అబ్రాహాముG11 --వారియొద్ద మోషేయుG3475 ప్రవక్తలునుG4396 ఉన్నారుG2192; వారిG846 మాటలు వినవలెననిG191 అతనితోG846 చెప్పగాG3004

Abraham saith unto him, They have Moses and the prophets; let them hear them.
30

అతడుG3588 తండ్రివైనG3962 అబ్రాహామాG11, ఆలాగు అనవద్దుG3780; మృతులలోG3498 నుండిG575 ఒకడుG5100 వారియొద్దకుG846 వెళ్లినG4198 యెడలG1437 వారు మారుమనస్సు పొందుదురనిG3340 చెప్పెనుG2036.

And he said, Nay, father Abraham: but if one went unto them from the dead, they will repent.
31

అందుకతడు మోషేయుG3475 ప్రవక్తలునుG4396 (చెప్పిన మాటలు) వారు వినG191 నియెడలG3756 మృతులలోG3498 నుండిG1537 ఒకడుG5100 లేచిననుG450 వారు నమ్మG3982 రనిG3756 అతనితోG846 చెప్పెననెనుG2036.

And he said unto him, If they hear not Moses and the prophets, neither will they be persuaded, though one rose from the dead.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.