Day 235
Day 236 : కీర్తనల గ్రంథము 103-105 & లూకా 15
Day 237

కీర్తనల గ్రంథము అధ్యాయము 103

1

నా ప్రాణమాH5315, యెహోవానుH3068 సన్నుతించుముH1288. నా అంతరంగముననున్నH7130 సమస్తమాH3605, ఆయన పరిశుద్ధH6944 నామమునుH8034 సన్నుతించుముH1288.

Bless the LORD, O my soul: and all that is within me, bless his holy name.
2

నా ప్రాణమాH5315, యెహోవానుH3068 సన్నుతించుముH1288 ఆయన చేసిన ఉపకారములలోH1576H3605 దేనిని మరువకుముH7911H408

Bless the LORD, O my soul, and forget not all his benefits:
3

ఆయన నీ దోషములన్నిటినిH5771H3605 క్షమించువాడుH5545 నీ సంకటములన్నిటినిH8463H3605 కుదుర్చువాడుH7495.

Who forgiveth all thine iniquities; who healeth all thy diseases;
4

సమాధిలోనుండిH7845H4480 నీ ప్రాణమునుH2416 విమోచించుచున్నాడుH1350 కరుణాకటాక్షములనుH2617H7356 నీకు కిరీటముగాH5849 ఉంచుచున్నాడు

Who redeemeth thy life from destruction; who crowneth thee with lovingkindness and tender mercies;
5

పక్షిరాజుH5404 యవనమువలె నీ యవనముH5271 క్రొత్తదగుచుండునట్లుH2318 మేలుతోH2896 నీ హృదయమునుH5716 తృప్తిపరచుచున్నాడుH7646

Who satisfieth thy mouth with good things; so that thy youth is renewed like the eagle's.
6

యెహోవాH3068 నీతిక్రియలనుH6666 జరిగించుచుH6213 బాధింపబడువారికందరికిH6231H3605 న్యాయముH4941 తీర్చును

The LORD executeth righteousness and judgment for all that are oppressed.
7

ఆయన మోషేకుH4872 తన మార్గములనుH1870 తెలియజేసెనుH3045 ఇశ్రాయేలుH3478 వంశస్థులకుH1121 తన క్రియలనుH5949 కనుపరచెనుH3045

He made known his ways unto Moses, his acts unto the children of Israel.
8

యెహోవాH3068 దయాదాక్షిణ్యపూర్ణుడుH7349H2587 దీర్ఘశాంతుడుH750H639 కృపాసమృద్ధిగలవాడుH2617H7227.

The LORD is merciful and gracious, slow to anger, and plenteous in mercy.
9

ఆయన ఎల్లప్పుడుH5331 వ్యాజ్యెమాడువాడుH7378 కాడుH3808 ఆయన నిత్యముH5769 కోపించువాడు కాడుH5201H3808.

He will not always chide: neither will he keep his anger for ever.
10

మన పాపములనుబట్టిH2399 మనకు ప్రతికారము చేయలేదుH6213H3808 మన దోషములనుబట్టిH5771H5971 మనకు ప్రతిఫలమియ్యలేదుH1580H3808.

He hath not dealt with us after our sins; nor rewarded us according to our iniquities.
11

భూమికంటెH776H5921 ఆకాశముH8064 ఎంత ఉన్నతముగాH1361 ఉన్నదో ఆయనయందు భయభక్తులుగలవారియెడలH3373H5921 ఆయన కృపH2617 అంత అధికముగాH1396 ఉన్నది.

For as the heaven is high above the earth, so great is his mercy toward them that fear him.
12

పడమటికిH4628H4480 తూర్పుH4217 ఎంత దూరమోH7350 ఆయన మన అతిక్రమములనుH6588 మనకుH4480 అంత దూరపరచియున్నాడుH7368.

As far as the east is from the west, so far hath he removed our transgressions from us.
13

తండ్రిH1 తన కుమారులయెడలH1121H5921 జాలిపడునట్లుH7355 యెహోవాH3068 తనయందు భయభక్తులుగలవారియెడలH3373H5921 జాలిపడునుH7355.

Like as a father pitieth his children, so the LORD pitieth them that fear him.
14

మనము నిర్మింపబడిన రీతిH3336 ఆయనకుH1931 తెలిసేయున్నదిH3045 మనముH587 మంటివారమనిH6083 ఆయన జ్ఞాపకముచేసికొనుచున్నాడుH2142.

For he knoweth our frame; he remembereth that we are dust.
15

నరునిH582 ఆయువుH3117 గడ్డివలెనున్నదిH2682 అడవిH7704 పువ్వుH6731 పూయునట్లుH3651 వాడు పూయునుH6692.

As for man, his days are as grass: as a flower of the field, so he flourisheth.
16

దానిమీద గాలిH7307 వీచగాH5674 అది లేకపోవునుH369 ఆ మీదటH5750 దాని చోటుH4725 దాని నెరుగదుH5234H3808.

For the wind passeth over it, and it is gone; and the place thereof shall know it no more.
17

ఆయన నిబంధననుH1285 గైకొనుచుH8104 ఆయన కట్టడలననుసరించిH6490H2142 నడచుకొనువారిమీదH6213 యెహోవాయందుH3068 భయభక్తులుగలవారిమీదH3373H5921

But the mercy of the LORD is from everlasting to everlasting upon them that fear him, and his righteousness unto children's children;
18

ఆయన కృపH2617 యుగయుగములుH5769H4480H5769 నిలుచును ఆయన నీతిH6666 వారికి పిల్లపిల్లH1121H1121 తరమున నిలుచును.

To such as keep his covenant, and to those that remember his commandments to do them.
19

యెహోవాH3068 ఆకాశమందుH8064 తన సింహాసనమునుH3678 స్థిరపరచియున్నాడుH3559. ఆయన అన్నిటిమీదH3605 రాజ్యపరిపాలనచేయుచున్నాడుH4910H4438.

The LORD hath prepared his throne in the heavens; and his kingdom ruleth over all.
20

యెహోవాH3068 దూతలారాH4367, ఆయన ఆజ్ఞకుH1697 లోబడిH8085 ఆయన వాక్యముH1697 నెరవేర్చుH6213 బలశూరులారాH3581H1368, ఆయనను సన్నుతించుడిH1288.

Bless the LORD, ye his angels, that excel in strength, that do his commandments, hearkening unto the voice of his word.
21

యెహోవాH3068 సైన్యములారాH6635H3605, ఆయన చిత్తముH7522 నెరవేర్చుH6213 ఆయన పరిచారకులారాH8334, మీరందరుH3605 ఆయనను సన్నుతించుడిH1288.

Bless ye the LORD, all ye his hosts; ye ministers of his, that do his pleasure.
22

యెహోవాH3068 ఏలుచుండు స్థలములన్నిటిలోH4725H3605నున్న ఆయన సర్వకార్యములారాH4639H3605, ఆయనను స్తుతించుడిH1288. నా ప్రాణమాH5315, యెహోవానుH3068 సన్నుతించుముH1288.

Bless the LORD, all his works in all places of his dominion: bless the LORD, O my soul.

కీర్తనల గ్రంథము అధ్యాయము 104

1

నా ప్రాణమాH5315, యెహోవానుH3068 సన్నుతించుముH1288. యెహోవాH3068, నా దేవాH430 నీవు అధిక ఘనతవహించినవాడవుH1431H3966 నీవు మహాత్మ్యమునుH1935 ప్రభావమునుH1926 ధరించియున్నావుH3847.

Bless the LORD, O my soul. O LORD my God, thou art very great; thou art clothed with honour and majesty.
2

వస్త్రమువలెH8008 వెలుగునుH216 నీవు కప్పుకొనియున్నావుH5844. తెరనుH3407 పరచినట్టు ఆకాశవిశాలమునుH8064 నీవు పరచియున్నావుH5186.

Who coverest thyself with light as with a garment: who stretchest out the heavens like a curtain:
3

జలములలోH4325 ఆయన తన గదులH5944 దూలములనుH7136 వేసియున్నాడు. మేఘములనుH5645 తనకు వాహనముగాH7398 చేసికొనిH7760 గాలిH7307 రెక్కలమీదH3671H5921 గమనము చేయుచున్నాడుH1980

Who layeth the beams of his chambers in the waters: who maketh the clouds his chariot: who walketh upon the wings of the wind:
4

వాయువులనుH7307 తనకు దూతలుగానుH4397 అగ్నిజ్వాలలనుH3857H784 తనకు పరిచారకులుగానుH8334 ఆయన చేసికొనియున్నాడుH6213.

Who maketh his angels spirits; his ministers a flaming fire:
5

భూమిH776 యెన్నటికినిH5769H5703 కదలకుండునట్లుH4131H1077 ఆయన దానిని పునాదులమీదH4349H5921 స్థిరపరచెనుH3245.

Who laid the foundations of the earth, that it should not be removed for ever.
6

దానిమీద అగాధజలములనుH8415 నీవు వస్త్రమువలెH3830 కప్పితివిH3680. కొండలకుపైగాH2022H5921 నీళ్లు నిలిచెనుH5975.

Thou coveredst it with the deep as with a garment: the waters stood above the mountains.
7

నీవు గద్దింపగానేH1606 అవి పారిపోయెనుH5127 నీ ఉరుముH7482 శబ్దముH6963 వినిH4480 అవి త్వరగా పారిపోయెనుH2648.

At thy rebuke they fled; at the voice of thy thunder they hasted away.
8

నీవు వాటికి నియమించినచోటికిH3245H4725 పోవుటకైH5927 అవి పర్వతములెక్కెనుH2022 పల్లములకుH1237 దిగెనుH3381.

They go up by the mountains; they go down by the valleys unto the place which thou hast founded for them.
9

అవి మరలి వచ్చిH7725 భూమినిH776 కప్పకయుండునట్లుH3680H1077 అవి దాటలేనిH5674H1077 సరిహద్దులుH1366 నీవు వాటికి నియమించితివిH7760.

Thou hast set a bound that they may not pass over; that they turn not again to cover the earth.
10

ఆయన కొండలోయలలోH2022H996 నీటిబుగ్గలనుH4599 పుట్టించునుH7971 అవి మన్యములలో పారునుH1980.

He sendeth the springs into the valleys, which run among the hills.
11

అవి అడవిH7704 జంతువులన్నిటికిH2416H3605 దాహమిచ్చునుH8248. వాటివలన అడవి గాడిదలుH6501 దప్పితీర్చుకొనునుH6772H7665.

They give drink to every beast of the field: the wild asses quench their thirst.
12

వాటి ఒడ్డునH5921 ఆకాశపక్షులుH8064H5775 వాసము చేయునుH7931 కొమ్మలH6073 నడుమH996 అవి సునాదముH5414 చేయును.

By them shall the fowls of the heaven have their habitation, which sing among the branches.
13

తన గదులలోనుండిH5944H4480 ఆయన కొండలకుH2022 జలధారలనిచ్చునుH8248 నీ క్రియలH4639 ఫలముచేతH6529H4480 భూమిH776 తృప్తిపొందుచున్నదిH7646.

He watereth the hills from his chambers: the earth is satisfied with the fruit of thy works.
14

పశువులకుH929 గడ్డినిH2602 నరులH120 ఉపయోగమునకుH5656 కూర మొక్కలనుH6212 ఆయన మొలిపించుచున్నాడుH6779

He causeth the grass to grow for the cattle, and herb for the service of man: that he may bring forth food out of the earth;
15

అందుమూలమున భూమిలోనుండిH776H4480 ఆహారమునుH3899 నరులH582 హృదయమునుH3824 సంతోషపెట్టుH8055 ద్రాక్షారసమునుH3196 వారి మొగములకుH6440 మెరుగునిచ్చుH6670 తైలమునుH8081 నరులH582 హృదయమునుH3824 బలపరచుH5582 ఆహారమునుH3899 ఆయన పుట్టించుచున్నాడుH3318

And wine that maketh glad the heart of man, and oil to make his face to shine, and bread which strengtheneth man's heart.
16

యెహోవాH3068 వృక్షములుH6086 తృప్తిపొందుచున్నవిH7646. ఆయన నాటినH5193 లెబానోనుH3844 దేవదారుH730 వృక్షములు తృప్తిపొందుచున్నవిH7646.

The trees of the LORD are full of sap; the cedars of Lebanon, which he hath planted;
17

అచ్చటH8033 పక్షులుH6833 తమ గూళ్లు కట్టుకొనునుH7077 అచ్చట సరళవృక్షములపైనH1265 కొంగలుH2624 నివాసముచేయుచున్నవిH1004.

Where the birds make their nests: as for the stork, the fir trees are her house.
18

గొప్పH1364 కొండలుH2022 కొండమేకలకుH3277 ఉనికిపట్లు కుందేళ్లకుH8227 బండలుH5553 ఆశ్రయస్థానములుH4268

The high hills are a refuge for the wild goats; and the rocks for the conies.
19

ఋతువులనుH4150 తెలుపుటకై ఆయన చంద్రునిH3394 నియమించెనుH6213 సూర్యునికిH8121 తన అస్తమయకాలముH3996 తెలియునుH3045

He appointed the moon for seasons: the sun knoweth his going down.
20

నీవు చీకటిH2822 కలుగచేయగాH7896 రాత్రియగుచున్నదిH3915H1961 అప్పుడు అడవిH3293 జంతువులన్నియుH2416H3605 తిరుగులాడుచున్నవిH7430.

Thou makest darkness, and it is night: wherein all the beasts of the forest do creep forth.
21

సింహపు పిల్లలుH3715 వేటకొరకుH2964 గర్జించుచున్నవిH7580 తమ ఆహారమునుH400 దేవుని చేతిలోనుండిH410H4480 తీసికొనజూచుచున్నవిH1245.

The young lions roar after their prey, and seek their meat from God.
22

సూర్యుడుH8121 ఉదయింపగానేH2224 అవి మరలిపోయిH622 తమ గుహలలోH4585H413 పండుకొనునుH7257.

The sun ariseth, they gather themselves together, and lay them down in their dens.
23

సాయంకాలమువరకుH6153H5704 పాటుపడిH5656 తమ పనులను జరుపుకొనుటకైH6467 మనుష్యులుH120 బయలువెళ్లుదురుH3318.

Man goeth forth unto his work and to his labour until the evening.
24

యెహోవాH3068, నీ కార్యములుH4639 ఎన్నెన్నిH4100 విధములుగానున్నవి!H7231 జ్ఞానముచేతH2451 నీవు వాటన్నిటినిH3605 నిర్మించితివిH6213 నీవు కలుగజేసినవాటితోH7075 భూమిH776 నిండియున్నదిH4390.

O LORD, how manifold are thy works! in wisdom hast thou made them all: the earth is full of thy riches.
25

అదిగోH2088 విశాలమైనH7342H3027 మహాసముద్రముH1419H3220 అందులోH8033 లెక్కలేనిH4557H369 జలచరములుH7431 దానిలో చిన్నవిH6996 పెద్దవిH1419 జీవరాసులున్నవిH2416.

So is this great and wide sea, wherein are things creeping innumerable, both small and great beasts.
26

అందులోH8033 ఓడలుH591 నడుచుచున్నవిH1980 దానిలో ఆటలాడుటకుH7832 నీవుH2088 నిర్మించినH3325 మకరములున్నవిH3882.

There go the ships: there is that leviathan, whom thou hast made to play therein.
27

తగిన కాలమునH6256 నీవు వాటికి ఆహారమిచ్చెదవనిH400H5414 ఇవన్నియుH3605 నీ దయకొరకుH413 కనిపెట్టుచున్నవి7663H

These wait all upon thee; that thou mayest give them their meat in due season.
28

నీవు వాటికి పెట్టునదిH5414 అవి కూర్చుకొనునుH3950 నీవు గుప్పిలిH3027 విప్పగాH6605 అవి మంచివాటినిH2896 తిని తృప్తిపరచబడునుH7646.

That thou givest them they gather: thou openest thine hand, they are filled with good.
29

నీవు ముఖముH6440 మరుగుచేసికొనగాH5641 అవి కలతపడునుH926 నీవు వాటి ఊపిరిH7307 తీసివేయునప్పుడుH622 అవి ప్రాణములు విడిచిH1478 మంటిపాలగునుH6083H413H7725.

Thou hidest thy face, they are troubled: thou takest away their breath, they die, and return to their dust.
30

నీవు నీ ఊపిరిH7307 విడువగాH7971 అవి సృజింపబడునుH1254 అట్లు నీవు భూతలమునుH127H6440 నూతనపరచుచున్నావుH2318.

Thou sendest forth thy spirit, they are created: and thou renewest the face of the earth.
31

యెహోవాH3068 మహిమH3519 నిత్యముండునుగాకH1961. యెహోవాH3068 తన క్రియలనుH4639 చూచి ఆనందించునుH8055 గాక.

The glory of the LORD shall endure for ever: the LORD shall rejoice in his works.
32

ఆయన భూమినిH776 చూడగాH5027 అది వణకునుH7460 ఆయన పర్వతములనుH2022 ముట్టగాH5060 అవి పొగరాజునుH6225

He looketh on the earth, and it trembleth: he toucheth the hills, and they smoke.
33

నా జీవితకాలమంతయుH2416 నేను యెహోవాకుH3068 కీర్తనలు పాడెదనుH7891 నేనున్నంతకాలముH5750 నా దేవునిH430 కీర్తించెదనుH2167.

I will sing unto the LORD as long as I live: I will sing praise to my God while I have my being.
34

ఆయననుగూర్చినH5921 నా ధ్యానముH7879 ఆయనకు ఇంపుగా నుండునుగాకH6149 నేనుH595 యెహోవాయందుH3068 సంతోషించెదనుH8055.

My meditation of him shall be sweet: I will be glad in the LORD.
35

పాపులుH2400 భూమిమీదనుండిH776H4480 లయమగుదురుH8552 గాక భక్తిహీనులుH7563 ఇకనుండకపోదురుH5750 గాక నా ప్రాణమాH5315, యెహోవానుH3068 సన్నుతించుముH1984 యెహోవానుH3068 స్తుతించుడిH1984.

Let the sinners be consumed out of the earth, and let the wicked be no more. Bless thou the LORD, O my soul. Praise ye the LORD.

కీర్తనల గ్రంథము అధ్యాయము 105

1

యెహోవాకుH3068 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడిH3034 ఆయన నామమునుH8034 ప్రకటన చేయుడిH7121 జనములలోH5971 ఆయన కార్యములనుH5949 తెలియచేయుడిH3045.

O give thanks unto the LORD; call upon his name: make known his deeds among the people.
2

ఆయననుగూర్చి పాడుడిH7891 ఆయనను కీర్తించుడిH2167 ఆయన ఆశ్చర్యకార్యములన్నిటినిగూర్చిH6381H3605 సంభాషణ చేయుడిH7878

Sing unto him, sing psalms unto him: talk ye of all his wondrous works.
3

ఆయన పరిశుద్ధH6944 నామమునుబట్టిH8034 అతిశయించుడిH1875. యెహోవానుH3068 వెదకువారుH1245 హృదయమందుH3820 సంతోషించుదురుగాకH8055.

Glory ye in his holy name: let the heart of them rejoice that seek the LORD.
4

యెహోవానుH3068 వెదకుడిH1875 ఆయన బలమునుH5797 వెదకుడిH1245 ఆయన సన్నిధినిH6440 నిత్యముH8548 వెదకుడిH1245

Seek the LORD, and his strength: seek his face evermore.
5

ఆయన దాసుడైనH5650 అబ్రాహాముH85 వంశస్థులారాH2233 ఆయన యేర్పరచుకొనినH972 యాకోబుH3290 సంతతివారలారాH1121 ఆయన చేసినH6213 ఆశ్చర్యకార్యములనుH6381 జ్ఞాపకముచేసికొనుడిH2142

Remember his marvellous works that he hath done; his wonders, and the judgments of his mouth;
6

ఆయన చేసిన సూచక క్రియలనుH4159 ఆయననోటిH6310 తీర్పులనుH4941 జ్ఞాపకముచేసికొనుడిH2142

O ye seed of Abraham his servant, ye children of Jacob his chosen.
7

ఆయనH1931 మన దేవుడైనH430 యెహోవాH3068 ఆయన తీర్పులుH4941 భూమియందంతటH776H3605 జరుగుచున్నవి.

He is the LORD our God: his judgments are in all the earth.
8

తాను సెలవిచ్చిన మాటనుH1697 వెయ్యిH505 తరములవరకుH1755 అబ్రాహాముతోH85H854 తాను చేసినH3772 నింబధననుH1285

He hath remembered his covenant for ever, the word which he commanded to a thousand generations.
9

ఇస్సాకుతోH3446 తాను చేసిన ప్రమాణమునుH7621 నిత్యముH5769 ఆయన జ్ఞాపకము చేసికొనునుH2142.

Which covenant he made with Abraham, and his oath unto Isaac;
10

వారి సంఖ్యH4557 కొద్దిగానుండగనుH4962H1961 ఆ కొద్దిమందిH4592 ఆ దేశమందు పరదేశులైయుండగనుH1481

And confirmed the same unto Jacob for a law, and to Israel for an everlasting covenant:
11

కొలవబడినH2256 స్వాస్థ్యముగాH5159 కనానుదేశమునుH3667H776 మీకిచ్చెదననిH5414 ఆయన సెలవిచ్చెనుH559

Saying, Unto thee will I give the land of Canaan, the lot of your inheritance:
12

ఆ మాట యాకోబునకుH3290 కట్టడగానుH2706 ఇశ్రాయేలునకుH3478 నిత్యH5769 నిబంధనగానుH1285 స్థిరపరచియున్నాడుH5975.

When they were but a few men in number; yea, very few, and strangers in it.
13

వారు జనమునుండిH1471H4480 జనమునకునుH1471H413 ఒక రాజ్యమునుండిH4467H4480 మరియొకH312 రాజ్యమునకుH4467H413 తిరుగులాడుచుండగాH1980

When they went from one nation to another, from one kingdom to another people;
14

నేనభిషేకించినవారినిH4899 ముట్టకూడదనియుH5060H408 నా ప్రవక్తలకుH5030 కీడుచేయకూడదనియుH7489H408 ఆయన ఆజ్ఞ ఇచ్చి

He suffered no man to do them wrong: yea, he reproved kings for their sakes;
15

ఆయన ఎవరినైననుH120 వారికి హింసచేయనియ్యలేదుH5117H3808 ఆయన వారికొరకుH5921 రాజులనుH4428 గద్దించెనుH3198.

Saying, Touch not mine anointed, and do my prophets no harm.
16

దేశముమీదికిH776H5921 ఆయన కరవుH7458 రప్పించెనుH7121 జీవనాధారమైనH4294 ధాన్యమంతయుH3899H3605 కొట్టివేసెనుH7665.

Moreover he called for a famine upon the land: he brake the whole staff of bread.
17

వారికంటె ముందుగాH6440 ఆయన యొకనిH376 పంపెనుH7971. యోసేపుH3130 దాసుడుగాH5650 అమ్మబడెనుH4376.

He sent a man before them, even Joseph, who was sold for a servant:
18

వారు సంకెళ్లచేతH3525 అతని కాళ్లుH7272 నొప్పించిరిH6031 ఇనుముH1270 అతనిH5315 ప్రాణమును బాధించెనుH935.

Whose feet they hurt with fetters: he was laid in iron:
19

అతడు చెప్పిన సంగతిH1697 నెరవేరువరకుH6256H5704 యెహోవాH3068 వాక్కుH565 అతని పరిశోధించుచుండెనుH6884.

Until the time that his word came: the word of the LORD tried him.
20

రాజుH4428 వర్తమానము పంపిH7971 అతని విడిపించెనుH7971. ప్రజలH5971 నేలినవాడుH4910 అతని విడుదలచేసెనుH6605.

The king sent and loosed him; even the ruler of the people, and let him go free.
21

ఇష్టప్రకారముH5315 అతడు తన అధిపతులH8269 నేలుటకునుH631 తన పెద్దలకుH2205 బుద్ధిH2449 చెప్పుటకును

He made him lord of his house, and ruler of all his substance:
22

తన యింటికిH1004 యజమానునిగానుH113 తన యావదాస్తిమీదH7075H3605 అధికారిగానుH4910 అతని నియమించెనుH7760.

To bind his princes at his pleasure; and teach his senators wisdom.
23

ఇశ్రాయేలుH3478 ఐగుప్తులోనికిH4714H935 వచ్చెను యాకోబుH3290 హాముదేశమందుH2526H776 పరదేశిగానుండెనుH1481.

Israel also came into Egypt; and Jacob sojourned in the land of Ham.
24

ఆయన తన ప్రజలకుH5971 బహుH3966 సంతానవృద్ధిH6509 కలుగజేసెను వారి విరోధులకంటెH6862H4480 వారికి అధికబలముH6105 దయచేసెను.

And he increased his people greatly; and made them stronger than their enemies.
25

తన ప్రజలనుH5971 పగజేయునట్లునుH8130 తన సేవకులయెడలH5650 కుయుక్తిగా నడచునట్లునుH5230 ఆయన వారి హృదయములనుH3820 త్రిప్పెనుH2015.

He turned their heart to hate his people, to deal subtilly with his servants.
26

ఆయన తన సేవకుడైనH5650 మోషేనుH4872 తాను ఏర్పరచుకొనినH977 అహరోనునుH175 పంపెనుH7971.

He sent Moses his servant; and Aaron whom he had chosen.
27

వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలనుH4159 హాముదేశములోH2526H776 మహత్కార్యములనుH1696H226 జరిగించిరిH7760

They shewed his signs among them, and wonders in the land of Ham.
28

ఆయన అంధకారముH2822 పంపిH7971 చీకటి కమ్మజేసెనుH2821 వారు ఆయన మాటనుH1697 ఎదిరింపలేదుH4784H3808.

He sent darkness, and made it dark; and they rebelled not against his word.
29

ఆయన వారి జలములనుH4325 రక్తముగాH1818 మార్చెనుH2015 వారి చేపలనుH1710 చంపెనుH4191.

He turned their waters into blood, and slew their fish.
30

వారి దేశములోH776 కప్పలు నిండెనుH8317H6854 అవి వారి రాజులH4428 గదులలోనికిH2315 వచ్చెను.

Their land brought forth frogs in abundance, in the chambers of their kings.
31

ఆయన ఆజ్ఞ ఇయ్యగాH559 జోరీగలుH6157 పుట్టెను వారి ప్రాంతములన్నిటిలోనికిH1366H3605 దోమలుH3654 వచ్చెనుH935.

He spake, and there came divers sorts of flies, and lice in all their coasts.
32

ఆయన వారిమీద వడగండ్లH1259 వానH1653 కురిపించెనుH5414 m. వారి దేశములోH776 అగ్నిజ్వాలలుH784H3852 పుట్టించెను.

He gave them hail for rain, and flaming fire in their land.
33

వారి ద్రాక్షతీగెలనుH1612 వారి అంజూరపు చెట్లనుH8384 పడగొట్టెనుH5221 వారి ప్రాంతములయందలిH1366 వృక్షములనుH6086 విరుగకొట్టెనుH7665.

He smote their vines also and their fig trees; and brake the trees of their coasts.
34

ఆయన ఆజ్ఞ ఇయ్యగాH559 పెద్ద మిడతలునుH697 లెక్కలేనిH4557H369 చీడపురుగులునుH3218 వచ్చెనుH935,

He spake, and the locusts came, and caterpillers, and that without number,
35

అవి వారిదేశపుH776 కూరచెట్లన్నిటినిH6212H3605 వారి భూమిH127 పంటలనుH6529 తినివేసెనుH398.

And did eat up all the herbs in their land, and devoured the fruit of their ground.
36

వారి దేశమందలిH776 సమస్తH3605 జ్యేష్ఠులనుH1060 వారి ప్రథమసంతానమునుH7225 ఆయన హతముచేసెనుH5221.

He smote also all the firstborn in their land, the chief of all their strength.
37

అక్కడనుండి తన జనులను వెండిH3701 బంగారములతోH2091 ఆయన రప్పించెనుH3318 వారి గోత్రములలోH7626 నిస్సత్తువచేతH3782 తొట్రిల్లు వాడొక్కడైనను లేకపోయెనుH369.

He brought them forth also with silver and gold: and there was not one feeble person among their tribes.
38

వారివలనH5921 ఐగుప్తీయులకుH4714 భయముH6343 పుట్టెను వారు బయలు వెళ్లినప్పుడుH3318 ఐగుప్తీయులుH4714 సంతోషించిరిH8055

Egypt was glad when they departed: for the fear of them fell upon them.
39

వారికి చాటుగా నుండుటకైH4539 ఆయన మేఘమునుH6051 కల్పించెనుH6566 రాత్రిH3915 వెలుగిచ్చుటకైH215 అగ్నినిH784 కలుగజేసెను.

He spread a cloud for a covering; and fire to give light in the night.
40

వారు మనవి చేయగాH7592 ఆయన పూరేళ్లనుH7958 రప్పించెనుH935. ఆకాశములోనుండిH8064 ఆహారమునిచ్చిH3899 వారిని తృప్తిపరచెనుH7646.

The people asked, and he brought quails, and satisfied them with the bread of heaven.
41

బండనుH6697 చీల్చగాH6605 నీళ్లుH4325 ఉబికి వచ్చెనుH2100 ఎడారులలోH6723 అవి యేరులైH5104 పారెనుH1980.

He opened the rock, and the waters gushed out; they ran in the dry places like a river.
42

ఏలయనగాH3588 ఆయన తన పరిశుద్ధH6944 వాగ్దానమునుH1697 తనసేవకుడైనH5650 అబ్రాహామునుH85 జ్ఞాపకము చేసికొనిH2142

For he remembered his holy promise, and Abraham his servant.
43

ఆయన తన ప్రజలనుH5971 సంతోషముతోనుH8342 తాను ఏర్పరచుకొనినవారినిH972 ఉత్సాహధ్వనితోనుH7440 వెలుపలికి రప్పించెనుH3318.

And he brought forth his people with joy, and his chosen with gladness:
44

వారు తన కట్టడలనుH8451 గైకొనునట్లునుH5341

And gave them the lands of the heathen: and they inherited the labour of the people;
45

తన ధర్మశాస్త్రవిధులనుH2706 ఆచరించునట్లునుH8104 అన్యజనులH1471 భూములనుH776 ఆయన వారికప్పగించెనుH5414 జనములH3816 కష్టార్జితమునుH5999 వారు స్వాధీనపరచుకొనిరిH3423.యెహోవానుH3050 స్తుతించుడిH1984.

That they might observe his statutes, and keep his laws. Praise ye the LORD.

లూకా అధ్యాయము 15

1

ఒకప్పుడు సమస్తమైనG3956 సుంకరులునుG5057 పాపులునుG268 ఆయనG846 బోధ వినుటకుG191 ఆయన దగ్గరకుG1448 వచ్చుచుండగాG2258

Then drew near unto him all the publicans and sinners for to hear him.
2

పరిసయ్యులునుG5330 శాస్త్రులునుG1122 అది చూచి–ఇతడుG3778 పాపులనుG268 చేర్చుకొనిG4327 వారితోG846 కూడ భోజనము చేయుచున్నాడనిG4906 చాల సణుగుకొనిరిG1234.

And the Pharisees and scribes murmured, saying, This man receiveth sinners, and eateth with them.
3

అందుకాయన వారితోG846G5026 ఉపమానముG3850 చెప్పెనుG3004

And he spake this parable unto them, saying,
4

–మీలోG5216G5101 మనుష్యునికైననుG444 నూరుG1540 గొర్రెలుG4263 కలిగి యుండగాG2192 వాటిలోG846 ఒకటిG1520 తప్పిపోయినG622 యెడలG2532 అతడు తొంబది తొమ్మిదింటినిG1768 అడవిG2048లోG1722 విడిచిపెట్టిG2641, తప్పిపోయినదిG622 దొరకుG2147 వరకుG2193 దానిని వెదక వెళ్లడాG4198?

What man of you, having an hundred sheep, if he lose one of them, doth not leave the ninety and nine in the wilderness, and go after that which is lost, until he find it?
5

అది దొరకినప్పుడుG2147 సంతోషముతోG5463 దానిని తనG1438 భుజములG5606 మీదG1909 వేసికొనిG2007 యింటికిG3624 వచ్చిG2064 తన స్నేహితులనుG5384 పొరుగువారినిG1069 పిలిచిG4779

And when he hath found it, he layeth it on his shoulders, rejoicing.
6

మీరు నాతోకూడG3427 సంతోషించుడిG4796; తప్పిపోయినG622 నాG3450 గొర్రెG4263 దొరకినదనిG2147 వారితోG846 చెప్పునుG3004 గదా.

And when he cometh home, he calleth together his friends and neighbours, saying unto them, Rejoice with me; for I have found my sheep which was lost.
7

అటువలెG3779 మారుమనస్సుG3341 అక్కరG5532 లేనిG3756 తొంబది తొమ్మిది మందిG1768 నీతిమంతులG1342 విషయమై కలుగుG2071 సంతోషముకంటెG5479 మారుమనస్సు పొందుG3340 ఒక్కG1520 పాపిG268 విషయమై పరలొకమందుG3772 ఎక్కువ సంతోషముG5479 కలుగునుG2071.

I say unto you, that likewise joy shall be in heaven over one sinner that repenteth, more than over ninety and nine just persons, which need no repentance.
8

G5101 స్త్రీకైననుG1135 పదిG1176 వెండి నాణెముG1406లుండగాG2192 వాటిలో ఒకG3391 నాణెముG1406 పోగొట్టుకొంటెG622 ఆమె దీపముG3088 వెలిగించిG681 యిల్లుG3614 ఊడ్చిG4563 అది దొరకుG2147 వరకుG2193 జాగ్రత్తగాG1960 వెదG2212కదాG3780?

Either what woman having ten pieces of silver, if she lose one piece, doth not light a candle, and sweep the house, and seek diligently till she find it?
9

అది దొరకినప్పుడుG2147 తన చెలికత్తెలను పొరుగువారినిG5384 పిలిచిG4779 నాతో కూడG3427 సంతోషించుడిG4796, నేను పోగొట్టుకొనినG622 నాణెముG1406 దొరకినదనిG2147 వారితో చెప్పునుG3004 గదా.

And when she hath found it, she calleth her friends and her neighbours together, saying, Rejoice with me; for I have found the piece which I had lost.
10

అటువలెG3779 మారుమనస్సు పొందుG3340 ఒకG1520 పాపిG268 విషయమైG1909 దేవునిG2316 దూతలG32 యెదుటG1799 సంతోషముG5479 కలుగునని మీతోG5213 చెప్పుచున్నాననెనుG3004.

Likewise, I say unto you, there is joy in the presence of the angels of God over one sinner that repenteth.
11

మరియు ఆయన ఇట్లనెనుG2036 ఒకG5100 మనుష్యునికిG444 ఇద్దరుG1417 కుమారుG5207లుండిరిG2192.

And he said, A certain man had two sons:
12

వారిలోG846 చిన్నవాడుG3501–తండ్రీG3962, ఆస్తిలోG3776 నాకువచ్చుG3427 భాగG3313మిమ్మనిG1325 తన తండ్రిG3962 నడుగగాG2036, అతడు వారికిG846 తన ఆస్తినిG979 పంచిపెట్టెనుG1244.

And the younger of them said to his father, Father, give me the portion of goods that falleth to me. And he divided unto them his living.
13

కొన్నిG4183 దినములైనG2250 తరువాతG3326 ఆ చిన్నG3501 కుమారుడుG5207 సమస్తమునుG537 కూర్చుకొనిG4863 దూరG3117 దేశమునకుG5561 ప్రయాణమై పోయిG589, అచ్చటG1563 తనG848 ఆస్తినిG3776 దుర్వ్యాపారమువలనG811 పాడుచేసెనుG1287.

And not many days after the younger son gathered all together, and took his journey into a far country, and there wasted his substance with riotous living.
14

అదంతయుG3956 ఖర్చు చేసినG1159 తరువాత ఆG1565 దేశమందుG5561 గొప్పG2478 కరవుG3042 రాగాG1096 వాడుG846 ఇబ్బందిG5302 పడసాగిG756,

And when he had spent all, there arose a mighty famine in that land; and he began to be in want.
15

వెళ్లిG4198G1565 దేశస్థులలోG5561 ఒకనిG4177 చెంతG1520 జేరెనుG2853. అతడు పందులనుG5519 మేపుటకుG1006 తనG848 పొలములG68 లోనికిG1519 వానినిG846 పంపెనుG3992.

And he went and joined himself to a citizen of that country; and he sent him into his fields to feed swine.
16

వాడు పందులుG5519 తినుG2068 పొట్టుతోG2769 తనG848 కడుపుG2836 నింపుకొనG1072 అశపడెనుG1937 గాని యెవడునుG3762 వాని కేమియుG846 ఇయ్యలేదుG1325.

And he would fain have filled his belly with the husks that the swine did eat: and no man gave unto him.
17

అయితే బుద్ధి వచ్చినప్పుడుG2064 వాడు నాG3450 తండ్రియొద్దG3962 ఎంతోమందిG4214 కూలివాండ్రకుG3407 అన్నముG740 సమృద్ధిగా ఉన్నదిG4052, నేనైతేG1473 ఇక్కడ ఆకలికిG3042 చచ్చిపోవు చున్నానుG622.

And when he came to himself, he said, How many hired servants of my father's have bread enough and to spare, and I perish with hunger!
18

నేను లేచిG450 నాG3450 తండ్రిG3962 యొద్దకుG4314 వెళ్లిG4198–తండ్రీG3962, నేను పరలోకమునకుG3772 విరోధముగానుG1519 నీG4675 యెదుటనుG1799 పాపము చేసితినిG264;

I will arise and go to my father, and will say unto him, Father, I have sinned against heaven, and before thee,
19

ఇకమీదట నీG4675 కుమారుడననిG5207 అనిపించుకొనుటకుG2564 యోగ్యుడనుG514 కానుG3765; నన్నుG3165 నీG4675 కూలి వారిలోG3407 ఒకనిగాG1520 పెట్టుకొనుమనిG4160 అతనితోG846 చెప్పుదుననుకొనిG2046, లేచిG450 తండ్రియొద్దకుG3962 వచ్చెనుG2064.

And am no more worthy to be called thy son: make me as one of thy hired servants.
20

వాడింకG846 దూరముగాG3112 ఉన్నప్పుడుG2089 తండ్రిG3962 వానినిG846 చూచిG1492 కనికరపడిG4697, పరుగెత్తిG5143 వానిG846 మెడG5137 మీదG1909 పడిG1968 ముద్దుపెట్టుకొనెనుG2705.

And he arose, and came to his father. But when he was yet a great way off, his father saw him, and had compassion, and ran, and fell on his neck, and kissed him.
21

అప్పుడు ఆ కుమారుడుG5207 అతనితోG846–తండ్రీG3962, నేను పరలోకమునకుG3772 విరోధముగానుG1519 నీG4675 యెదుటనుG1799 పాపము చేసితినిG264; ఇకమీదట నీG4675 కుమారుడననిG5207 అనిపించుకొనుటకుG2564 యోగ్యుడనుG514 కాననెనుG3765.

And the son said unto him, Father, I have sinned against heaven, and in thy sight, and am no more worthy to be called thy son.
22

అయితేG1161 తండ్రిG3962 తనG848 దాసులనుG1401 చూచి–ప్రశస్తG4413 వస్త్రముG479 త్వరగా తెచ్చిG1627 వీనికిG846 కట్టిG1746, వీనిG846 చేతికిG5495 ఉంగరముG1146 పెట్టిG1325, పాదములకుG4228 చెప్పులుG5266 తొడిగించుడి;

But the father said to his servants, Bring forth the best robe, and put it on him; and put a ring on his hand, and shoes on his feet:
23

క్రొవ్వినG4618 దూడనుG3448 తెచ్చిG5342 వధించుడిG2380, మనము తినిG5315 సంతోషపడుదముG2165;

And bring hither the fatted calf, and kill it; and let us eat, and be merry:
24

G3778 నాG3450 కుమారుడుG5207 చనిపోయిG3498 మరల బ్రదికెనుG326, తప్పిపోయిG622 దొరకెననిG2147 చెప్పెను; అంతట వారు సంతోషG2165 పడసాగిరిG756.

For this my son was dead, and is alive again; he was lost, and is found. And they began to be merry.
25

అప్పుడుG1161 అతనిG846 పెద్దG4245 కుమారుడుG5207 పొలములోG68 ఉండెనుG2258. వాడు (పొలమునుండి) వచ్చుచుG2064 ఇంటిG3614 దగ్గరకు రాగాG1448, వాద్యములునుG4858 నాట్యమునుG5525 జరుగుట వినిG191

Now his elder son was in the field: and as he came and drew nigh to the house, he heard musick and dancing.
26

దాసులలోG3816 ఒకనిG1520 పిలిచిG4341–ఇవిG5023 ఏమిటనిG5101 అడుగగాG4441

And he called one of the servants, and asked what these things meant.
27

ఆ దాసుడుG3588 అతనితోG846–నీG4675 తమ్ముడుG80 వచ్చి యున్నాడుG2240, అతడుG846 తన యొద్దకుG618 సురక్షితముగాG5198 వచ్చి నందున నీG4675 తండ్రిG3962 క్రొవ్వినG4618 దూడనుG3448 వధించెG2380ననెనుG2036.

And he said unto him, Thy brother is come; and thy father hath killed the fatted calf, because he hath received him safe and sound.
28

అయితే అతడు కోపపడిG3710 లోపలికి వెళ్లG1525 నొల్లకG3756 పోయెను గనుకG3767 అతనిG846 తండ్రిG3962 వెలుపలికి వచ్చిG1831 (లోపలికి రమ్మని) బతిమాలుకొనెనుG3870.

And he was angry, and would not go in: therefore came his father out, and intreated him.
29

అందుకతడుG3588 తన తండ్రితోG3962–ఇదిగోG2400 యిన్నిG5118 యేండ్లనుండిG2094 నిన్నుG4671 సేవించుచున్నానేG1398, నీG4675 ఆజ్ఞనుG1785 నేనెన్నడునుG3763 మీరG3928 లేదేG2532; అయినను నాG3450 స్నేహితులతోG5384 సంతోషపడునట్లుG2165 నీవు నాకెన్నడునుG3763 ఒక మేకపిల్లనైనG2056 ఇయ్యలేదుG1325.

And he answering said to his father, Lo, these many years do I serve thee, neither transgressed I at any time thy commandment: and yet thou never gavest me a kid, that I might make merry with my friends:
30

అయితేG1161 నీ ఆస్తినిG979 వేశ్యలతోG4204 తిని వేసినG2719 యీG3778 నీG4675 కుమారుడుG5207 రాగానేG2064 వీనికొరకుG846 క్రొవ్వినG4618 దూడనుG3448 వధించితివనిG2380 చెప్పెనుG611.

But as soon as this thy son was come, which hath devoured thy living with harlots, thou hast killed for him the fatted calf.
31

అందుకతడుG3588–కుమారుడాG5043, నీG4771 వెల్లప్పుడునుG3842 నాతోకూడG1700 ఉన్నావుG1488; నాG1699 వన్నియుG3956 నీవిG4674,

And he said unto him, Son, thou art ever with me, and all that I have is thine.
32

మనము సంతోషపడిG2165 ఆనందించుటG5463 యుక్తమేG1163; ఈG3778 నీG4675 తమ్ముడుG80 చనిపోయిG3498 తిరిగి బ్రదికెనుG326, తప్పిపోయిG622 దొరకెననిG2147 అతనితోG846 చెప్పెనుG2036.

It was meet that we should make merry, and be glad: for this thy brother was dead, and is alive again; and was lost, and is found.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.