Day 237
Day 238 : కీర్తనల గ్రంథము 109-115 & లూకా 17
Day 239

కీర్తనల గ్రంథము అధ్యాయము 109

1

నా స్తుతికిH8416 కారణభూతుడవగు దేవాH430, మౌనముగా ఉండకుముH2790H408

Hold not thy peace, O God of my praise;
2

నన్ను చెరపవలెనని భక్తిహీనులుH7563 తమ నోరుH6310 కపటముగలH4820 తమ నోరుH6310 తెరచియున్నారుH6605 వారు నామీదH5921 అబద్ధములుH8267H3956 చెప్పుకొనుచున్నారుH1696.

For the mouth of the wicked and the mouth of the deceitful are opened against me: they have spoken against me with a lying tongue.
3

నన్ను చుట్టుకొనిH5437 నా మీద ద్వేషపుH8135 మాటలాడుచున్నారుH1697 నిర్నిమిత్తముగాH2600 నాతో పోరాడుచున్నారుH3898

They compassed me about also with words of hatred; and fought against me without a cause.
4

నేను చూపిన ప్రేమకుH160 ప్రతిగాH8478 వారు నామీద పగపట్టియున్నారుH7853 అయితే నేనుH595 మానక ప్రార్థనచేయుచున్నానుH8605.

For my love they are my adversaries: but I give myself unto prayer.
5

నేను చేసిన మేలునకుH2896 ప్రతిగాH8478 కీడుH7451 చేయుచున్నారుH7760. నేను చూపిన ప్రేమకుH160 ప్రతిగాH8478 నామీద ద్వేషముంచుచున్నారుH8135.

And they have rewarded me evil for good, and hatred for my love.
6

వానిమీదH5921 భక్తిహీనునిH7563 అధికారిగానుంచుముH6485 అపవాదిH7854 వాని కుడిప్రక్కనుH3225H5921 నిలుచునుH5975 గాక.

Set thou a wicked man over him: and let Satan stand at his right hand.
7

వాడు విమర్శలోనికి తేబడునప్పుడుH8199 దోషియని తీర్పునొందునుH3318H7563 గాక వాని ప్రార్థనH8605 పాపమగునుగాకH2401H1961

When he shall be judged, let him be condemned: and let his prayer become sin.
8

వాని జీవితదినములుH3117 కొద్దివగునుH4592H1961 గాక వాని ఉద్యోగమునుH6486 వేరొకడుH312 తీసికొనునుH3947 గాక.

Let his days be few; and let another take his office.
9

వాని బిడ్డలుH1121 తండ్రిలేనివారవుదురుH3490H1961 గాక వాని భార్యH802 విధవరాలగునుH490 గాక

Let his children be fatherless, and his wife a widow.
10

వాని బిడ్డలుH1121 దేశద్రిమ్మరులైH5128H5128 భిక్షమెత్తుదురుH7592 గాక పాడుపడిన తమ యిండ్లకుH2723 దూరముగాH4480 జీవనము వెదకుదురుH1875 గాక

Let his children be continually vagabonds, and beg: let them seek their bread also out of their desolate places.
11

వాని ఆస్తి అంతయుH3605 అప్పులవారుH5383 ఆక్రమించుకొందురుH5367 గాక వాని కష్టార్జితమునుH3018 పరులుH2114 దోచుకొందురుగాకH962

Let the extortioner catch all that he hath; and let the strangers spoil his labour.
12

వానికి కృపH2617 చూపువారుH4900 లేకపోదురుH1961H408 గాక తండ్రిలేనివాని బిడ్డలకుH3490 దయచూపువారుH2603 ఉండకపోదురుH1961H408 గాక

Let there be none to extend mercy unto him: neither let there be any to favour his fatherless children.
13

వాని వంశముH319 నిర్మూలముH3772 చేయబడును గాక వచ్చుH312 తరమునందుH1755 వారి పేరుH8034 మాసిపోవునుH4229 గాక

Let his posterity be cut off; and in the generation following let their name be blotted out.
14

వాని పితరులH1 దోషముH5771 యెహోవాH3068 జ్ఞాపకములోనుంచుకొనునుH2142 గాక వాని తల్లిH517 పాపముH2403 తుడుపుపెట్టబడకయుండునుH4229H408 గాక

Let the iniquity of his fathers be remembered with the LORD; and let not the sin of his mother be blotted out.
15

ఆయన వారి జ్ఞాపకమునుH2143 భూమిమీదనుండిH776H4480 కొట్టివేయునట్లుH3772 ఆ పాపములు నిత్యముH8548 యెహోవాH3068 సన్నిధినిH5048 కనబడుచుండునుH1961 గాక.

Let them be before the LORD continually, that he may cut off the memory of them from the earth.
16

ఏలయనగాH3282 కృపH2617 చూపవలెనన్నమాటH6213 మరచిH2142H3808 శ్రమనొందినవానినిH6041 దరిద్రునిH34H776 నలిగినH3512 హృదయముH3824 గలవానిని చంపవలెననిH4191 వాడు అతని తరిమెనుH7291.

Because that he remembered not to shew mercy, but persecuted the poor and needy man, that he might even slay the broken in heart.
17

శపించుటH7045 వానికి ప్రీతిH157 గనుక అది వానిమీదికి వచ్చియున్నదిH935. దీవెనయందుH1293 వానికిష్టముH2654 లేదుH3808 గనుక అది వానికిH4480 దూరమాయెనుH7368.

As he loved cursing, so let it come unto him: as he delighted not in blessing, so let it be far from him.
18

తాను పైబట్ట వేసికొనునట్లుH4055 వాడు శాపముH H7045 ధరించెనుH3847 అది నీళ్లవలెH4325 వాని కడుపులోH7130 చొచ్చియున్నదిH935 తైలమువలెH8081 వాని యెముకలలోH6106 చేరియున్నదిH935

As he clothed himself with cursing like as with his garment, so let it come into his bowels like water, and like oil into his bones.
19

తాను కప్పుకొనుH5844 వస్త్రమువలెనుH899 తాను నిత్యముH8548 కట్టుకొనుH2296 నడికట్టువలెనుH4206 అది వానిని వదలకుండును గాక.

Let it be unto him as the garment which covereth him, and for a girdle wherewith he is girded continually.
20

నా విరోధులకుH7853 నా ప్రాణమునకుH5315 విరోధముగాH7451 మాటలాడువారికిH1696 ఇదేH2063 యెహోవావలనH3068 కలుగు ప్రతికారముH6468.

Let this be the reward of mine adversaries from the LORD, and of them that speak evil against my soul.
21

యెహోవాH3069 ప్రభువాH136, నీ నామమునుబట్టిH4616H8034 నాకు సహాయము చేయుముH6213 నీ కృపH2617 ఉత్తమమైనదిH2896 గనుక నన్ను విడిపింపుముH5337.

But do thou for me, O GOD the Lord, for thy name's sake: because thy mercy is good, deliver thou me.
22

నేనుH595 దీనదరిద్రుడనుH6041H34 నా హృదయముH3820 నాలోH7130 గుచ్చబడియున్నదిH2490.

For I am poor and needy, and my heart is wounded within me.
23

సాగిపోయినH5186 నీడవలెH6738 నేను క్షీణించియున్నానుH1980 మిడతలనుH697 పారదోలునట్లు నన్ను పారదోలుదురుH5287

I am gone like the shadow when it declineth: I am tossed up and down as the locust.
24

ఉపవాసముచేతH6685H4480 నా మోకాళ్లుH1290 బలహీనమాయెనుH3782 నా శరీరముH1320 పుష్టిH8081H4480 తగ్గి చిక్కిపోయెనుH3584.

My knees are weak through fasting; and my flesh faileth of fatness.
25

వారి నిందలకు నేనుH589 ఆస్పదుడనైతినిH2781 వారు నన్ను చూచిH7200 తమ తలలుH7218 ఊచెదరుH5128

I became also a reproach unto them: when they looked upon me they shaked their heads.
26

యెహోవాH3068 నాదేవాH430, యిదిH2063 నీచేతH3027 జరిగినదనియు యెహోవావైనH3068 నీవే దీని చేసితివనియుH6213 వారికి తెలియునట్లుH3045

Help me, O LORD my God: O save me according to thy mercy:
27

నాకు సహాయముH5826 చేయుము నీ కృపనుబట్టిH2617 నన్ను రక్షింపుముH3467.

That they may know that this is thy hand; that thou, LORD, hast done it.
28

వారు శపించుచున్నారుH7043 గాని నీవుH859 దీవించుదువుH1288 వారు లేచిH6965 అవమానముపొందెదరుH954 గాని నీ సేవకుడుH5650 సంతోషించునుH8055.

Let them curse, but bless thou: when they arise, let them be ashamed; but let thy servant rejoice.
29

నా విరోధులుH7853 అవమానముH3639 ధరించుకొందురుH3847 గాక తమ సిగ్గునేH1322 నిలువుటంగీవలెH4598 కప్పుకొందురుH5844 గాక

Let mine adversaries be clothed with shame, and let them cover themselves with their own confusion, as with a mantle.
30

నా నోటితోH6310 నేను యెహోవాకుH3068 కృతజ్ఞతాస్తుతులుH3034 మెండుగా చెల్లించెదనుH3966 అనేకులH7227 మధ్యనుH8432 నేనాయనను స్తుతించెదనుH1984.

I will greatly praise the LORD with my mouth; yea, I will praise him among the multitude.
31

దరిద్రునిH34 ప్రాణమునుH5315 విమర్శకు లోపరచువారి చేతిలోనుండిH8199H4480 అతని రక్షించుటకైH3467 యెహోవాH3068 అతని కుడిప్రక్కనుH3225 నిలుచుచున్నాడుH5975.

For he shall stand at the right hand of the poor, to save him from those that condemn his soul.

కీర్తనల గ్రంథము అధ్యాయము 110

1

ప్రభువుH3068 నా ప్రభువుతోH113 సెలవిచ్చినవాక్కుH559 నేను నీ శత్రువులనుH341 నీ పాదములకు పీఠముగాH7272H1916 చేయువరకుH7896H5704 నా కుడి పార్శ్వమునH3225 కూర్చుండుముH3427.

The LORD said unto my Lord, Sit thou at my right hand, until I make thine enemies thy footstool.
2

యెహోవాH3068 నీ పరిపాలనదండమునుH5797H4294 సీయోనులోనుండిH6726H4480 సాగజేయుచున్నాడుH7971 నీ శత్రువులమధ్యనుH341H7130 నీవు పరిపాలన చేయుముH7287.

The LORD shall send the rod of thy strength out of Zion: rule thou in the midst of thine enemies.
3

యుద్ధసన్నాహదినమునH2428H3117 నీ ప్రజలుH5971 ఇష్టపూర్వకముగాH5071 వచ్చెదరు. నీ ¸యవనస్థులలోH3208 శ్రేష్ఠులుH1926 పరిశుద్ధాలంకృతులైH6944 మంచుH2919 వలె అరుణోదయగర్భములోనుండిH4891H7358H4480 నీయొద్దకువచ్చెదరు

Thy people shall be willing in the day of thy power, in the beauties of holiness from the womb of the morning: thou hast the dew of thy youth.
4

మెల్కీసెదెకుH4442 క్రమముH1700 చొప్పునH5921 నీవు నిరంతరముH5769 యాజకుడవైయుందువనిH3548 యెహోవాH3068 ప్రమాణము చేసియున్నాడుH7650, ఆయన మాట తప్పనివాడు.

The LORD hath sworn, and will not repent, Thou art a priest for ever after the order of Melchizedek.
5

ప్రభువుH136 నీ కుడిపార్శ్వమందుండిH3225 తన కోపదినమునH639 రాజులనుH4428 నలుగగొట్టునుH4272.

The Lord at thy right hand shall strike through kings in the day of his wrath.
6

అన్యజనులకుH1471 ఆయన తీర్పు తీర్చునుH1777 దేశము శవములతోH1472 నిండియుండునుH4390 విశాలదేశముమీదిH7227H776H5921 ప్రధానునిH7218 ఆయన నలుగగొట్టునుH4272.

He shall judge among the heathen, he shall fill the places with the dead bodies; he shall wound the heads over many countries.
7

మార్గమునH1870 ఏటిH5158 నీళ్లు పానముచేసిH3854 ఆయన తలH7218 యెత్తునుH7311.

He shall drink of the brook in the way: therefore shall he lift up the head.

కీర్తనల గ్రంథము అధ్యాయము 111

1

యెహోవానుH3050 స్తుతించుడిH1984. యథార్థవంతులH3477 సభలోనుH5475 సమాజములోనుH5712 పూర్ణహృదయముతోH3824H3605 నేను యెహోవాకుH3068 కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదనుH3034.

Praise ye the LORD. I will praise the LORD with my whole heart, in the assembly of the upright, and in the congregation.
2

యెహోవాH3068 క్రియలుH4639 గొప్పవిH1419 వాటియందు ఇష్టముగలవారందరుH2656H3605 వాటిని విచారించుదురుH1875.

The works of the LORD are great, sought out of all them that have pleasure therein.
3

ఆయన కార్యముH6467 మహిమాH1926 ప్రభావములుగలదిH1935 ఆయన నీతిH6666 నిత్యముH5703 నిలుకడగానుండునుH5975.

His work is honourable and glorious: and his righteousness endureth for ever.
4

ఆయన తన ఆశ్చర్యకార్యములకుH6381 జ్ఞాపకార్థసూచననుH2143 నియమించియున్నాడుH6213. యెహోవాH3068 దయాదాక్షిణ్యపూర్ణుడుH2587H7349

He hath made his wonderful works to be remembered: the LORD is gracious and full of compassion.
5

తనయందు భయభక్తులుగలవారికిH3373 ఆయన ఆహారమిచ్చియున్నాడుH2964H5414 ఆయన నిత్యముH5769 తన నిబంధనH1285 జ్ఞాపకము చేసికొనునుH2142.

He hath given meat unto them that fear him: he will ever be mindful of his covenant.
6

ఆయన తన ప్రజలకుH5971 అన్యజనులH1471 స్వాస్థ్యముH5159 అప్పగించియున్నాడుH5414 తన క్రియలH4639 మహాత్మ్యమునుH3581 వారికి వెల్లడిచేసియున్నాడుH5046.

He hath shewed his people the power of his works, that he may give them the heritage of the heathen.
7

ఆయన చేతికార్యములుH3027 సత్యమైనవిH571 న్యాయమైనవిH4941 ఆయన శాసనములన్నియుH6490H3605 నమ్మకమైనవిH539.

The works of his hands are verity and judgment; all his commandments are sure.
8

అవి శాశ్వతముగాH5703H5769 స్థాపింపబడియున్నవిH5564 సత్యముతోనుH571 యథార్థతతోనుH3477 అవి చేయబడియున్నవిH6213.

They stand fast for ever and ever, and are done in truth and uprightness.
9

ఆయన తన ప్రజలకుH5971 విమోచనముH6304 కలుగజేయువాడుH7971 తన నిబంధనH1285 ఆయన నిత్యముగాH5769 ఉండ నిర్ణయించువాడుH6680. ఆయన నామముH8034 పరిశుద్ధమైనదిH6918 పూజింపదగినదిH3372.

He sent redemption unto his people: he hath commanded his covenant for ever: holy and reverend is his name.
10

యెహోవాయందలిH3068 భయముH3374 జ్ఞానమునకుH2451 మూలముH7225 ఆయన శాసనములననుసరించువారందరుH6213H3605 మంచిH2896 వివేకముగలవారుH7922. ఆయనకు నిత్యముH5703 స్తోత్రముH8416 కలుగుచున్నదిH5975.

The fear of the LORD is the beginning of wisdom: a good understanding have all they that do his commandments: his praise endureth for ever.

కీర్తనల గ్రంథము అధ్యాయము 112

1

యెహోవానుH3068 స్తుతించుడిH1984 యెహోవాయందుH3068 భయభక్తులుగలవాడుH3372 ఆయన ఆజ్ఞలనుబట్టిH4687 అధికముగాH3966 ఆనందించువాడుH2654 ధన్యుడుH835.

Praise ye the LORD. Blessed is the man that feareth the LORD, that delighteth greatly in his commandments.
2

వాని సంతతివారుH2233 భూమిమీదH776 బలవంతులగుదురుH1368H1961 యథార్థవంతులH3477 వంశపువారుH1755 దీవింపబడుదురుH1288

His seed shall be mighty upon earth: the generation of the upright shall be blessed.
3

కలిమియుH1952 సంపదయుH6239 వాని యింటనుండునుH1004 వాని నీతిH6666 నిత్యముH5703 నిలుచునుH5975.

Wealth and riches shall be in his house: and his righteousness endureth for ever.
4

యథార్థవంతులకుH3477 చీకటిలోH2822 వెలుగుH216 పుట్టునుH2224 వారు కటాక్షమునుH2587 వాత్సల్యతయుH7349 నీతియుగలవారుH6662.

Unto the upright there ariseth light in the darkness: he is gracious, and full of compassion, and righteous.
5

దయాళులునుH2896H376 అప్పిచ్చువారునుH3867 భాగ్యవంతులుH2603 న్యాయవిమర్శలోH4941 వారి వ్యాజ్యెముH1697 గెలుచునుH3557

A good man sheweth favour, and lendeth: he will guide his affairs with discretion.
6

అట్టివారు ఎప్పుడునుH5769 కదలింపబడరుH4131H3808 నీతిమంతులుH6662 నిత్యముH5769 జ్ఞాపకములోనుందురుH2143H1961.

Surely he shall not be moved for ever: the righteous shall be in everlasting remembrance.
7

వాని హృదయముH3820 యెహోవానుH3068 ఆశ్రయించిH982 స్థిరముగాH3559 నుండును వాడు దుర్వార్తకుH7451H8052 జడియడుH3372H3808.

He shall not be afraid of evil tidings: his heart is fixed, trusting in the LORD.
8

వాని మనస్సు H3820 స్థిరముగానుండునుH5564 తన శత్రువులH6862 విషయమైన తన కోరిక నెరవేరుH7200 వరకుH5704 వాడు భయపడడుH3372H3808.

His heart is established, he shall not be afraid, until he see his desire upon his enemies.
9

వాడు దాతృత్వముH6340 కలిగి బీదలకిచ్చునుH34H5414 వాని నీతిH6666 నిత్యముH5703 నిలుచునుH5975 వాని కొమ్ముH7161 ఘనతనొందిH3519 హెచ్చింపబడునుH7311.

He hath dispersed, he hath given to the poor; his righteousness endureth for ever; his horn shall be exalted with honour.
10

భక్తిహీనులుH7563 దాని చూచిH7200 చింతపడుదురుH3707 వారు పండ్లుకొరుకుచుH8127H2786 క్షీణించిపోవుదురుH4549 భక్తిహీనులH7563 ఆశH8378 భంగమైపోవునుH6.

The wicked shall see it, and be grieved; he shall gnash with his teeth, and melt away: the desire of the wicked shall perish.

కీర్తనల గ్రంథము అధ్యాయము 113

1

యెహోవానుH3050 స్తుతించుడిH1984 యెహోవాH3068 సేవకులారాH5650, ఆయనను స్తుతించుడిH1984. యెహోవాH3068 నామమునుH8034 స్తుతించుడిH1984.

Praise ye the LORD. Praise, O ye servants of the LORD, praise the name of the LORD.
2

ఇది మొదలుకొనిH6258H4480 యెల్లకాలముH5704h5769 యెహోవాH3068 నామముH8034 సన్నుతింపబడునుగాకH1288H1961.

Blessed be the name of the LORD from this time forth and for evermore.
3

సూర్యోదయముH8121H4217 మొదలుకొనిH4480 సూర్యాస్తమయముH8121H3996 వరకుH5704 యెహోవాH3068 నామముH8034 స్తుతినొందదగినదిH1984.

From the rising of the sun unto the going down of the same the LORD'S name is to be praised.
4

యెహోవాH3068 అన్యజనులందరియెదుటH1471H3605H5921 మహోన్నతుడుH7311 ఆయన మహిమH3519 ఆకాశవిశాలమునH8064 వ్యాపించియున్నదిH5921

The LORD is high above all nations, and his glory above the heavens.
5

ఉన్నతమందుH1361 ఆసీనుడైయున్నH3427 మన దేవుడైనH430 యెహోవానుH3068 పోలియున్నవాడెవడుH4310?

Who is like unto the LORD our God, who dwelleth on high,
6

ఆయన భూమ్యాకాశములనుH776H8064 వంగిచూడననుగ్రహించుచున్నాడుH7200H8213.

Who humbleth himself to behold the things that are in heaven, and in the earth!
7

ప్రధానులతోH5081H5973 తన ప్రజలH5971 ప్రధానులతోH5081H5973 వారిని కూర్చుండబెట్టుటకైH3427

He raiseth up the poor out of the dust, and lifteth the needy out of the dunghill;
8

ఆయన నేలనుండిH6083H4480 దరిద్రులనుH1800 లేవనెత్తువాడుH6965 పెంటకుప్పమీదనుండిH830H4480 బీదలనుH1800 పైకెత్తువాడుH7311

That he may set him with princes, even with the princes of his people.
9

ఆయన సంతులేనిదానినిH6135 ఇల్లాలుగానుH1004H3427 కుమాళ్లH1121 సంతోషముగలH8056 తల్లిగానుH517 చేయును. యెహోవానుH3068 స్తుతించుడిH1984.

He maketh the barren woman to keep house, and to be a joyful mother of children. Praise ye the LORD.

కీర్తనల గ్రంథము అధ్యాయము 114

1

ఐగుప్తులోనుండిH4714H4480 ఇశ్రాయేలుH3478 అన్యభాషగలH3937 జనులలోనుండిH5971H4480 యాకోబుH3290 బయలు వెళ్లినప్పుడుH3318

When Israel went out of Egypt, the house of Jacob from a people of strange language;
2

యూదాH3063 ఆయనకు పరిశుద్ధస్థలమాయెనుH6944H1961 ఇశ్రాయేలుH3478 ఆయనకు రాజ్యమాయెనుH4475.

Judah was his sanctuary, and Israel his dominion.
3

సముద్రముH3220 దానని చూచిH7200 పారిపోయెనుH5127 యొర్దానుH3383 నది వెనుకకుH268 మళ్లెనుH5437.

The sea saw it, and fled: Jordan was driven back.
4

కొండలుH2022 పొట్టేళ్లవలెనుH352 గుట్టలుH1389 గొఱ్ఱపిల్లలవలెనుH6629H1121 గంతులు వేసెనుH7540.

The mountains skipped like rams, and the little hills like lambs.
5

సముద్రమాH3220, నీవు పారిపోవుటకుH5127 నీకేమిH4100 తటస్థించినది? యొర్దానూH3383, నీవు వెనుకకుH268 మళ్లుటకుH5437 నీకేమి తటస్థించినది?

What ailed thee, O thou sea, that thou fleddest? thou Jordan, that thou wast driven back?
6

కొండలారాH2022, మీరు పొట్లేళ్లవలెనుH352 గుట్టలారాH1389, మీరు గొఱ్ఱపిల్లలవలెనుH6629H1121 గంతులు వేయుటకుH7540 మీకేమి సంభవించినది?

Ye mountains, that ye skipped like rams; and ye little hills, like lambs?
7

భూమీH776, ప్రభువుH113 సన్నిధినిH6440 యాకోబుH3290 దేవునిH433 సన్నిధినిH6440 వణకుముH2342

Tremble, thou earth, at the presence of the Lord, at the presence of the God of Jacob;
8

ఆయన బండనుH6697 నీటిమడుగుగానుH4325H98 చెకుముకి రాతిబండనుH2496 నీటిH4325 ఊటలుగానుH4599 చేయువాడుH2015.

Which turned the rock into a standing water, the flint into a fountain of waters.

కీర్తనల గ్రంథము అధ్యాయము 115

1

మాకు కాదుH3808, యెహోవాH3068 మాకు కాదుH3808 నీ కృపాసత్యములనుబట్టిH2617H571H5921 నీ నామమునకేH8034 మహిమH3519 కలగునుగాకH5414

Not unto us, O LORD, not unto us, but unto thy name give glory, for thy mercy, and for thy truth's sake.
2

వారి దేవుడేడిH430H346 అని అన్యజనులెందుకుH1471H4100 చెప్పుకొందురుH559?

Wherefore should the heathen say, Where is now their God?
3

మా దేవుడుH430 ఆకాశమందున్నాడుH8064 తనకిచ్ఛవచ్చినట్లుగాH2654 సమస్తమునుH3605 ఆయన చేయుచున్నాడుH6213

But our God is in the heavens: he hath done whatsoever he hath pleased.
4

వారి విగ్రహములుH6091 వెండిH3701 బంగారువిH2091 అవి మనుష్యులH120 చేతిపనులుH3027H4639

Their idols are silver and gold, the work of men's hands.
5

వాటికి నోరుండియుH6310 పలుకవుH1696H3808 కన్నులుండియుH5869 చూడవుH7200H3808

They have mouths, but they speak not: eyes have they, but they see not:
6

చెవులుండియుH241 వినవుH8085H3808 ముక్కులుండియుH639 వాసనచూడవుH7306H3808

They have ears, but they hear not: noses have they, but they smell not:
7

చేతులుండియుH3027 ముట్టుకొనవుH4184H3808 పాదములుండియుH7272 నడువవుH1980H3808 గొంతుకతోH1627 మాటలాడవుH1897H3808.

They have hands, but they handle not: feet have they, but they walk not: neither speak they through their throat.
8

వాటిని చేయువారునుH6213 వాటియందు నమి్మకయుంచుH982 వారందరునుH3605 వాటివంటివారైయున్నారుH3644H1961.

They that make them are like unto them; so is every one that trusteth in them.
9

ఇశ్రాయేలీయులారాH3478, యెహోవానుH3068 నమ్ముకొనుడిH982. ఆయనH1931 వారికి సహాయముH5828 వారికి కేడెముH4043

O Israel, trust thou in the LORD: he is their help and their shield.
10

అహరోనుH175 వంశస్థులారాH1004, యెహోవానుH3068 నమ్ముకొనుడిH982. ఆయనH1931 వారికి సహాయముH5828 వారికి కేడెముH4043

O house of Aaron, trust in the LORD: he is their help and their shield.
11

యెహోవాయందుH3068 భయభక్తులుగలవారలారాH3373 యెహోవాయందుH3068 నమ్మికయుంచుడిH982 ఆయనH1931 వారికి సహాయముH5828 వారికి కేడెముH4043.

Ye that fear the LORD, trust in the LORD: he is their help and their shield.
12

యెహోవాH3068 మమ్మును మరచిపోలేదుH2142 ఆయన మమ్ము నాశీర్వదించునుH1288 ఆయన ఇశ్రాయేలీయులH3478H1004 నాశీర్వదించునుH1288 అహరోనుH1755 వంశస్థులనాశీర్వదించునుH1004H1288

The LORD hath been mindful of us: he will bless us; he will bless the house of Israel; he will bless the house of Aaron.
13

పిన్నలనేమిH6996 పెద్దలనేమిH1419 తనయందు భయభక్తులుగలవారినిH3373 యెహోవాH3068 ఆశీర్వదించునుH1288.

He will bless them that fear the LORD, both small and great.
14

యెహోవాH3068 మిమ్మును మీ పిల్లలనుH1121 వృద్ధిపొందించునుH3254.

The LORD shall increase you more and more, you and your children.
15

భూమ్యాకాశములనుH776H8064 సృజించినH6213 యెహోవాచేతH3068 మీరు ఆశీర్వదింపబడినవారుH1288.

Ye are blessed of the LORD which made heaven and earth.
16

ఆకాశములుH8064 యెహోవాH3068 వశము భూమినిH776 ఆయన నరులకిచ్చియున్నాడుH120H1121H5414.

The heaven, even the heavens, are the LORD'S: but the earth hath he given to the children of men.
17

మృతులునుH4191 మౌనస్థితిలోనికిH1745 దిగిపోవువారునుH3381 యెహోవానుH3050 స్తుతింపరుH1984H3808

The dead praise not the LORD, neither any that go down into silence.
18

మేమైతేH587 ఇది మొదలుకొనిH4480 నిత్యముH5704H5769 యెహోవానుH3050 స్తుతించెదముH1288 యెహోవానుH3068 స్తుతించుడిH1288.

But we will bless the LORD from this time forth and for evermore. Praise the LORD.

లూకా అధ్యాయము 17

1

ఆయన తన శిష్యులG3101 తోG4314 ఇట్లనెను–G2036 అభ్యంతరములుG4625 రాకపోవుటG2064 అసాధ్యముG418 కానిG1161 అవి ఎవనిG3739 వలనG1223 వచ్చునోG2064 వానికి శ్రమG3759.

Then said he unto the disciples, It is impossible but that offences will come: but woe unto him, through whom they come!
2

వాడీ చిన్నవారిలోG3398 ఒకనికిG1520 అభ్యంతరము కలుగజేయుటG4624కంటెG2228 వానిG846 మెడకుG5137 తిరుగటిG3458 రాయిG3684 కట్టబడిG4029 సముద్రముG2281లోG1519 పడద్రోయబడుటG4496 వానికిG846 మేలుG3081.

It were better for him that a millstone were hanged about his neck, and he cast into the sea, than that he should offend one of these little ones.
3

మీ విషయమైG1438 మీరే జాగ్రత్తగా ఉండుడిG4337. నీG4675 సహోదరుడుG80 తప్పిదముG264 చేసినయెడల అతనిG846 గద్దించుముG2008; అతడు మారుమనస్సుG3340 పొందిన యెడలG1437 అతనిG846 క్షమించుముG863.

Take heed to yourselves: If thy brother trespass against thee, rebuke him; and if he repent, forgive him.
4

అతడు ఒక దినమునG2250 ఏడుమారులుG2034 నీయెడలG4571 తప్పిదము చేసిG264 యేడు మారులుG2034 నీవైపుG4571 తిరిగి–G1994 మారుమనస్సు పొందితిG3340 ననినయెడలG3004 అతనిG846 క్షమింపవలెననెనుG863.

And if he trespass against thee seven times in a day, and seven times in a day turn again to thee, saying, I repent; thou shalt forgive him.
5

అపొస్తలులు–G652 మాG2254 విశ్వాసముG4102 వృద్ధిపొందించుమనిG4369 ప్రభువుG2962 తోG3588 చెప్పగాG2036

And the apostles said unto the Lord, Increase our faith.
6

ప్రభువు–G2962 మీరు ఆవG4615గింజంతG2848 విశ్వాసముG4102 గలG2192వారైతేG1487G5026 కంబళిచెట్టునుG4807 చూచి–నీవు వేళ్లతోకూడ పెల్లగింపబడిG1610 సముద్రములోG2281 నాటబడుమనిG5452 చెప్పునప్పుడు అది మీకుG5213 లోబడునుG5219.

And the Lord said, If ye had faith as a grain of mustard seed, ye might say unto this sycamine tree, Be thou plucked up by the root, and be thou planted in the sea; and it should obey you.
7

దున్నువాడుG722 గానిG2228 మేపువాడుG4165 గాని మీలోG5216 ఎవనికైనG5101 ఒక దాసుG1401డుండగాG2192, వాడు పొలములోG68నుండిG1537 వచ్చినప్పుడు–G1525 నీవు ఇప్పడే వెళ్లిG3928 భోజనము చేయుమనిG377 వానితో చెప్పునాG2046? చెప్పడు.

But which of you, having a servant plowing or feeding cattle, will say unto him by and by, when he is come from the field, Go and sit down to meat?
8

అంతేకాక–G3780 నేను భోజనము చేయుటకుG1172 ఏమైననుG5101 సిద్ధపరచిG2090, నడుము కట్టుకొనిG4024 నేనుG3427 అన్నG5315 పానములుG4095 పుచ్చుకొనువరకుG2193 నాకుG3427 పరిచారము చేయుముG1247; అటుతరువాతG5023 నీవుG4771 అన్నG5315 పానములుG4095 పుచ్చుకొనవచ్చునని వానితోG846 చెప్పునుG2046 గాని

And will not rather say unto him, Make ready wherewith I may sup, and gird thyself, and serve me, till I have eaten and drunken; and afterward thou shalt eat and drink?
9

G1565 దాసుడుG1401 ఆజ్ఞాపింపబడినG1299 పనులు చేసిG4160 నందుకుG3754 వాడు దయచూపెననిG5485 వానిని మెచ్చునాG1380?

Doth he thank that servant because he did the things that were commanded him? I trow not.
10

అటువలెG3779 మీరునుG5210 మీకుG5213 ఆజ్ఞాపింపబడినG1299వన్నియుG3956 చేసినG4160 తరువాత–మేముG2070 నిష్‌ప్రయోజకులమైనG888 దాసులముG1401, మేముG3754 చేయG4160వలసినవేG3739 చేసియున్నామనిG4160 చెప్పుడనెనుG3004.

So likewise ye, when ye shall have done all those things which are commanded you, say, We are unprofitable servants: we have done that which was our duty to do.
11

ఆయనG846 యెరూషలేముG2419నకుG1519 ప్రయాణమై పోవుచుG4198 సమరయG4540 గలిలయలG1056 మధ్యగాG3319 వెళ్లుచుండెనుG1330.

And it came to pass, as he went to Jerusalem, that he passed through the midst of Samaria and Galilee.
12

ఆయనG846 యొకG5100 గ్రామముG2968లోనికిG1519 వెళ్లుచుండగాG1525 పదిG1176 మందిG435 కుష్ఠరోగులుG3015 ఆయనకుG846 ఎదురుగా వచ్చిG528 దూరమునG4207 నిలిచిG2476

And as he entered into a certain village, there met him ten men that were lepers, which stood afar off:
13

–యేసుG2424 ప్రభువాG1988, మమ్ముG2248 కరుణించుమనిG1653 కేకలుG5456 వేసిరి.G142

And they lifted up their voices, and said, Jesus, Master, have mercy on us.
14

ఆయన వారిని చూచి–G1492 మీరు వెళ్లిG4198, మిమ్మునుG1438 యాజకులకుG2409 కనుపరచుకొనుడనిG1925 వారితోG846 చెప్పెనుG2036. వారుG846 వెళ్లుచుండగాG5217, శుద్ధులైరిG2511.

And when he saw them, he said unto them, Go shew yourselves unto the priests. And it came to pass, that, as they went, they were cleansed.
15

వారిలోG846 ఒకడుG1520 తనకు స్వస్థత కలుగుటG2390 చూచిG1492

And one of them, when he saw that he was healed, turned back, and with a loud voice glorified God,
16

గొప్పG3173 శబ్దముతోG5456 దేవునిG2316 మహిమ పరచుచుG1392, తిరిగి వచ్చిG5290 ఆయనకుG846 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుG2168, ఆయనG846 పాదములG4228యొద్దG3844 సాగిలపడెనుG4098; వాడుG846 సమరయుడుG4541.

And fell down on his face at his feet, giving him thanks: and he was a Samaritan.
17

అందుకు యేసు–G2424 పదిమందిG1176 శుద్ధులైరిG2511 కారాG3780; ఆ తొమ్మండుగురుG1767 ఎక్కడG4226?

And Jesus answering said, Were there not ten cleansed? but where are the nine?
18

G3778 అన్యుడుG241 తప్పG1508 దేవునిG2316 మహిమG1391పరచుటకుG1325 తిరిగి వచ్చినవాడెవడునుG5290 అగపడG2147లేదాG3756 అని చెప్పిG611

There are not found that returned to give glory to God, save this stranger.
19

–నీవు లేచిG450పొమ్ముG4198, నీG4675 విశ్వాసముG4102 నిన్నుG4571 స్వస్థపరచెననిG4982 వానితోG846 చెప్పెనుG2036.

And he said unto him, Arise, go thy way: thy faith hath made thee whole.
20

దేవునిG2316 రాజ్యG932మెప్పుడుG4219 వచ్చుననిG2064 పరిసయ్యులుG5330 ఆయన నడిగినప్పుడుG1905 ఆయన–దేవునిG2316 రాజ్యముG932 ప్రత్యక్షముగాG3907 రాదుG2064.

And when he was demanded of the Pharisees, when the kingdom of God should come, he answered them and said, The kingdom of God cometh not with observation:
21

ఎందుకనగా ఇదిగోG2400 దేవునిG2316 రాజ్యముG932 మీG5216 మధ్యనేG1787 యున్నదిG2076 గనుక, ఇదిగోG200 యిక్కడననిG5602, అదిగోG2400 అక్కడననిG1563 చెప్పG2046 వీలుపడదనిG3761 వారికిG846 ఉత్తర మిచ్చెనుG611.

Neither shall they say, Lo here! or, lo there! for, behold, the kingdom of God is within you.
22

మరియు ఆయన తన శిష్యులతోG3101 ఇట్లనెను–G2036 మనుష్యG444కుమారునిG5207 దినములలోG2250 ఒకదినముG3391 చూడవలెననిG1492 మీరు కోరుG1937 దినములుG2250 వచ్చునుగానిG2064 మీరు ఆ దినమును చూడరుG3700.

And he said unto the disciples, The days will come, when ye shall desire to see one of the days of the Son of man, and ye shall not see it.
23

వారు–ఇదిగోG2400 యిక్కడననిG5602 అదిగోG2400 అక్కడననిG1563 మీతోG5213 చెప్పినయెడలG2046 వెళ్లG565కుడిG3361, వెంబG1377డింపకుడిG3366.

And they shall say to you, See here; or, see there: go not after them, nor follow them.
24

ఆకాశముG3772 క్రిందG5259 ఒక దిక్కునుండిG3588 మెరుపుమెరిసిG797, ఆకాశముG3772క్రిందG5259 మరియొక దిక్కునG3588 కేలాగు ప్రకాశించునోG2989 ఆలాగునG2532 మనుష్యG444కుమారుడుG5207 తనG848 దినమునG2250 ఉండునుG2071.

For as the lightning, that lighteneth out of the one part under heaven, shineth unto the other part under heaven; so shall also the Son of man be in his day.
25

అయితేG1161 ముందుగాG4412 ఆయనG846 అనేకG4183 హింసలుG3958 పొందిG1163 యీG5026 తరముG1074 వారిచేతG575 ఉపేక్షింపబడవలెనుG593.

But first must he suffer many things, and be rejected of this generation.
26

నోవహుG3575 దినములలోG2250 జరిగినట్టుG1096 మనుష్యG444కుమారునిG5207 దినములG2250లోనుG1722 జరుగునుG2071.

And as it was in the days of Noe, so shall it be also in the days of the Son of man.
27

నోవహుG3575 ఓడG2787లోనికిG1519 వెళ్లినG1525 దినముG2250వరకుG891 జనులు తినుచుG2068 త్రాగుచుG4095 పెండ్లాడుచుG1060 పెండ్లి కియ్యబడుచు నుండిరిG1547; అంతలో జలప్రళయముG2627 వచ్చిG2064 వారినందరినిG537 నాశనముచేసెనుG622.

They did eat, they drank, they married wives, they were given in marriage, until the day that Noe entered into the ark, and the flood came, and destroyed them all.
28

లోతుG3091 దినములలోG2250 జరిగిG1096 నట్టునుG5613 జరుగునుG2532. జనులు తినుచుG2068 త్రాగుచుG4095 కొనుచుG59 అమ్ముచుG4453 నారు నాటుచుG5452 ఇండ్లు కట్టుచుG3618 నుండిరి.

Likewise also as it was in the days of Lot; they did eat, they drank, they bought, they sold, they planted, they builded;
29

అయితేG1161 లోతుG3091 సొదొమG4670 విడిచిపోయినG1831 దినమునG2250 ఆకాశముG3772 నుండిG575 అగ్నిG4442 గంధకములుG2303 కురిసిG1026 వారినందరినిG537 నాశనము చేసెనుG622.

But the same day that Lot went out of Sodom it rained fire and brimstone from heaven, and destroyed them all.
30

ఆ ప్రకారమేG5024 మనుష్యG444కుమారుడుG5207 ప్రత్యక్షమగుG601 దినమునG2250 జరుగునుG2071.

Even thus shall it be in the day when the Son of man is revealed.
31

G1565 దినమునG2250 మిద్దెG1430మీదG1909 ఉండువాడుG2071 ఇంటG3614 ఉండు తనG846 సామగ్రినిG4632 తీసికొనిపోవుటకుG142 దిగG2597 కూడదుG3361; ఆలాగేG3668 పొలములోG68 ఉండువాడునుG3588 తిరిగిG1994 రాG3694కూడదుG3361.

In that day, he which shall be upon the housetop, and his stuff in the house, let him not come down to take it away: and he that is in the field, let him likewise not return back.
32

లోతుG3091 భార్యనుG1135 జ్ఞాపకము చేసికొనుడిG3421.

Remember Lot's wife.
33

తనG848 ప్రాణమునుG5590 రక్షించుకొనG4982గోరువాడుG2212 దానినిG846 పోగొట్టుకొనునుG622, దాని పోగొట్టుకొనువాడుG622 దానినిG846 సజీవముగా కాపాడుకొనునుG2225.

Whosoever shall seek to save his life shall lose it; and whosoever shall lose his life shall preserve it.
34

G5026 రాత్రిG3571 యిద్దG1417రొక్కG3391 మంచముమీదG2825 ఉందురుG2071; వారిలో ఒకరుG1520 కొనిపోబడునుG3880 ఒకరుG2087 విడిచిపెట్టబడునుG863.

I tell you, in that night there shall be two men in one bed; the one shall be taken, and the other shall be left.
35

ఇద్దరు స్త్రీలుG1417 ఒక్కG3391 తిరుగలిG229 విసరుచుందురుG2071; ఒకతెG3391 కొనిపోబడునుG3880 ఒకతెG2087 విడిచిపెట్ట బడుననెనుG863.

Two women shall be grinding together; the one shall be taken, and the other left.
36

శిష్యులు–ప్రభువాG2962, యిది ఎక్కడG4226 (జరుగు) నని ఆయనG846 నడిగినందుకుG3004

Two men shall be in the field; the one shall be taken, and the other left.
37

ఆయన–G3588 పీనుగుG4983 ఎక్కడ ఉన్నదోG3699 అక్కడG1563 గద్దలునుG105 పోగవుననిG4863 వారితోG846 చెప్పెనుG2036.

And they answered and said unto him, Where, Lord? And he said unto them, Wheresoever the body is, thither will the eagles be gathered together.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.