Day 209
Day 210 : యోబు గ్రంథము 17-20 & మార్కు 5
Day 211

యోబు గ్రంథము అధ్యాయము 17

1

నా ప్రాణముH7307 సమసిపోయెనుH2254 నా దినములుH3117 తీరెనుH2193 సమాధిH6913 నా నిమిత్తము సిద్ధమైయున్నది.

My breath is corrupt, my days are extinct, the graves are ready for me.
2

ఎగతాళి చేయువారుH2049 నాయొద్దH5978 చేరియున్నారు వారు పుట్టించు వివాదములుH4784 నా కన్నులH5869 కెదురుగానున్నవిH3885.

Are there not mockers with me? and doth not mine eye continue in their provocation?
3

ఏర్పాటు చేయుముH7760 దయచేసి నా నిమిత్తము నీ అంతటH5973 నీవే పూటపడుముH6148 మరి యెవడుH4310 నా నిమిత్తము పూటపడునుH8628?

Lay down now, put me in a surety with thee; who is he that will strike hands with me?
4

నీవు వారి హృదయమునకుH3820 జ్ఞానముH7922 మరుగుచేసితివిH6845 కావునH3651 నీవు వారిని హెచ్చింపH7311వుH3808.

For thou hast hid their heart from understanding: therefore shalt thou not exalt them.
5

ఎవడు తన స్నేహితులనుH5046 దోపుసొమ్ముగా ఇచ్చునో వాని పిల్లలH1121 కన్నులుH5869 క్షీణించునుH3615.

He that speaketh flattery to his friends, even the eyes of his children shall fail.
6

ఆయన నన్ను జనులలోH5971 సామెతకాస్పదముగాH4914 చేసియున్నాడుH3322 నలుగురు నా ముఖముమీదH6440 ఉమి్మవేయుదురుH8611.

He hath made me also a byword of the people; and aforetime I was as a tabret.
7

నా కనుదృష్టిH5869 దుఃఖముచేతH3708 మందమాయెనుH3543 నా అవయవముH3388లన్నియుH3605 నీడవలెH6738 ఆయెను

Mine eye also is dim by reason of sorrow, and all my members are as a shadow.
8

యథార్థవంతులుH3477 దీనినిH2063 చూచిH5921 ఆశ్చర్యపడుదురుH8074 నిర్దోషులుH5355 భక్తిహీనులH2611 స్థితి చూచిH5921 కలవరపడుదురుH5782.

Upright men shall be astonied at this, and the innocent shall stir up himself against the hypocrite.
9

అయితే నీతిమంతులుH6662 తమ మార్గమునుH1870 విడువక ప్రవర్తించుదురుH270 నిరపరాధులుH2889 అంతకంతకు బలముH555నొందుదురుH3254.

The righteous also shall hold on his way, and he that hath clean hands shall be stronger and stronger.
10

మీరందరుH3605 నాయొద్దకు రండిH935, మరల దయచేయుడిH7725 మీలో జ్ఞానవంతుడొక్కడైననుH2450 నాకు కనబడడుH3808.

But as for you all, do ye return, and come now: for I cannot find one wise man among you.
11

నా దినములుH3117 గతించెనుH5674 నా యోచనH2154 నిరర్థకమాయెనుH5423 నా హృదయH3824 వాంఛH3824 భంగమాయెనుH5423.

My days are past, my purposes are broken off, even the thoughts of my heart.
12

రాత్రిH3915 పగలనియుH3117 చీకటి కమ్ముటయేH2822 వెలుగనియుH216 వారు వాదించుచున్నారుH7760.

They change the night into day: the light is short because of darkness.
13

ఆశయేదైనH6960 నాకుండినయెడలH518 పాతాళముH7585 నాకు ఇల్లుH1004 అను ఆశయే.చీకటిలోH2822 నా పక్కH3326 పరచుకొనుచున్నానుH7502

If I wait, the grave is mine house: I have made my bed in the darkness.
14

నీవుH859 నాకు తండ్రివనిH1 గోతితోనుH7845 నీవు నాకు తల్లివనిH517 చెల్లెలవనిH269 పురుగుతోనుH7415 నేను మనవి చేయుచున్నానుH7121.

I have said to corruption, Thou art my father: to the worm, Thou art my mother, and my sister.
15

నాకు నిరీక్షణాH8615ధారమేదిH346?నా నిరీక్షణH8615 యెవనికిH4310 కనబడునుH7789?

And where is now my hope? as for my hope, who shall see it?
16

ధూళిH6083లోH5921 విశ్రాంతిH5183 దొరకగాH3162 అది పాతాళపుH7585 అడ్డకమ్ములయొద్దకుH905 దిగుచున్నదిH3318.

They shall go down to the bars of the pit, when our rest together is in the dust.

యోబు గ్రంథము అధ్యాయము 18

1

అప్పుడు షూహీయుడైనH7747 బిల్దదుH1085 ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెనుH6030

Then answered Bildad the Shuhite, and said,
2

మాటలలోH4405 చిక్కుపరచుటకైH7078 మీరెంతH575సేవుH5704 వెదకుదురుH7760?మీరు ఆలోచన చేసిH995 ముగించినయెడలH310 మేము మాటలాడెదముH1696.

How long will it be ere ye make an end of words? mark, and afterwards we will speak.
3

మీ దృష్టికిH5869 మృగములుగానుH929 మూఢులుగానుH2933 మేమెంచబడుటH2803 ఏలH4069?

Wherefore are we counted as beasts, and reputed vile in your sight?
4

కోపముచేతH639 నిన్నుH5315 నీవు చీల్చుకొనువాడాH2963,నీ నిమిత్తముH4616 భూమిH776 పాడుగా చేయబడునాH5800?నీ నిమిత్తము కొండH6697 దాని స్థానముH4725 తప్పునాH6275?

He teareth himself in his anger: shall the earth be forsaken for thee? and shall the rock be removed out of his place?
5

భక్తిహీనులH7563 దీపముH216 ఆర్పివేయబడునుH1846 వారి అగ్నిH784 జ్వాలలుH7632 ప్రకాశింపH5050కపోవునుH3808.

Yea, the light of the wicked shall be put out, and the spark of his fire shall not shine.
6

వారి గుడారములోH168 వెలుగుH216 అంధకారమగునుH2821 వారియొద్దనున్నH5921 దీపముH5216 ఆరిపోవునుH1846

The light shall be dark in his tabernacle, and his candle shall be put out with him.
7

వారి పటుత్వముగలH202 నడకలుH6806 అడ్డగింపబడునుH3334 వారి స్వకీయాలోచనH6098 వారిని కూల్చునుH7993.

The steps of his strength shall be straitened, and his own counsel shall cast him down.
8

వారు వాగురలH7639మీదH5921 నడచువారుH1980 తమ కాళ్లేH7272 వారిని వలలోనికిH7568 నడిపించునుH7971.

For he is cast into a net by his own feet, and he walketh upon a snare.
9

బోనుH6341 వారి మడిమెనుH6119 పట్టుకొనునుH270 వలH6782 వారిని చిక్కించుకొనునుH2388.

The gin shall take him by the heel, and the robber shall prevail against him.
10

వారిని చిక్కించుకొనుటకై ఉరిH2256 నేలనుH776 ఉంచబడునుH2934 వారిని పట్టుకొనుటకై త్రోవH5410లోH5921 ఉచ్చు పెట్టబడునుH4434.

The snare is laid for him in the ground, and a trap for him in the way.
11

నలుదిక్కులH5439 భీకరమైనవి వారికి భయము కలుగజేయునుH1204 భయములుH1091 వారిని వెంటాడిH7272 తరుమునుH6327.

Terrors shall make him afraid on every side, and shall drive him to his feet.
12

వారి బలముH202 క్షీణించిపోవునుH7457 వారినిH6763 కూల్చుటకు ఆపదH343 కాచియుండునుH3559.

His strength shall be hungerbitten, and destruction shall be ready at his side.
13

అది వారి దేహH5785 అవయవములనుH905 భక్షించునుH398 మరణH4194జ్యేష్ఠుడుH1060 వారి అవయవములనుH905 భక్షించునుH398.

It shall devour the strength of his skin: even the firstborn of death shall devour his strength.
14

వారి ఆశ్రయమైనH4009 వారి గుడారముH168లోనుండిH4480 పెరికివేయబడుదురుH5423 వారు భీకరుడగుH1091 రాజునొద్దకుH4428 కొనిపోబడుదురుH6805.

His confidence shall be rooted out of his tabernacle, and it shall bring him to the king of terrors.
15

వారికి అన్యులైనవారు వారి గుడారములోH168 నివాసముచేయుదురుH7931 వారి నివాసస్థలముH5116మీదH5921 గంధకముH1614 చల్లబడునుH2219.

It shall dwell in his tabernacle, because it is none of his: brimstone shall be scattered upon his habitation.
16

క్రింద వారి వేళ్లుH8328 ఎండిపోవునుH3001 పైనH4605 వారి కొమ్మలుH7105 నరకబడునుH5423.

His roots shall be dried up beneath, and above shall his branch be cut off.
17

భూమిH776మీదH4480 ఎవరును వారిని జ్ఞాపకముH2143 చేసికొనరుH6 మైదానమందుH2351 ఎక్కడను వారిని ఎరిగినవారుH8034 ఉండరుH3808.

His remembrance shall perish from the earth, and he shall have no name in the street.
18

జనులు వారిని వెలుగుH216లోనుండిH4480 చీకటిH2822లోనికిH413 తోలుదురుH1920 భూలోకముH8398లోనుండిH4480 వారిని తరుముదురుH5074.

He shall be driven from light into darkness, and chased out of the world.
19

వారి ప్రజలలోH5971 వారికి పుత్రులైననుH5209 పౌత్రులైననుH5220 ఉండరుH3808 వారు నివసించిన స్థలములోH4033 తప్పించుకొనినవాడుH8300 ఒకడైనను ఉండడుH369.

He shall neither have son nor nephew among his people, nor any remaining in his dwellings.
20

తర్వాత వచ్చినవారుH314 వారిమీదH5921 పడిన శిక్షనుచూచి విస్మయమొందుదురుH8074 పూర్వముండినవారుH6931 దానిని చూచి దిగులుపడుదురుH8178.

They that come after him shall be astonied at his day, as they that went before were affrighted.
21

నిశ్చయముగాH389 భక్తిహీనులH5767 నివాసములకుH4908 ఇట్టిH428 గతి పట్టును దేవునిH410 ఎరుగH3045నివారిH3808 స్థలముH4725 ఇట్టిదిH2088.

Surely such are the dwellings of the wicked, and this is the place of him that knoweth not God.

యోబు గ్రంథము అధ్యాయము 19

1

అంతట యోబుH347 ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెనుH6030

Then Job answered and said,
2

ఎన్నాళ్లుH5704 మీరు నన్నుH5315 బాధింతురుH3013?ఎన్నాళ్లు మాటలచేతH4405 నన్ను నలుగగొట్టుదురుH1792?

How long will ye vex my soul, and break me in pieces with words?
3

పదిH6235మారులుH6471 మీరు నన్ను నిందించితిరిH3637 సిగ్గుH954లేకH3808 మీరు నన్ను బాధించెదరుH1970.

These ten times have ye reproached me: ye are not ashamed that ye make yourselves strange to me.
4

నేను తప్పుచేసినయెడలH7686 నా తప్పుH4879 నా మీదికేH854 వచ్చునుH3885 గదా?

And be it indeed that I have erred, mine error remaineth with myself.
5

మిమ్మను మీరు నామీదH5921 హెచ్చించుకొందురాH1431? నా నేరముH2781 నామీదH5921 మీరు మోపుదురాH3198?

If indeed ye will magnify yourselves against me, and plead against me my reproach:
6

ఆలాగైతేH3588 దేవుడుH433 నాకు అన్యాయము చేసెననియుH5791 తన వలలోH4685 నన్ను చిక్కించుకొనెననియుH5362 మీరు తెలిసికొనుడిH3045.

Know now that God hath overthrown me, and hath compassed me with his net.
7

నామీద బలాత్కారముH2555 జరుగుచున్నదని నేను మొఱ్ఱపెట్టుచున్నానుH6817 గాని నా మొఱ్ఱ అంగీకరింపH6030బడదుH3808 సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నానుH7768 గాని న్యాయముH4941 దొరకదుH3808.

Behold, I cry out of wrong, but I am not heard: I cry aloud, but there is no judgment.
8

నేను దాటH5674లేకుండH3808 ఆయన నా మార్గమునకుH734 కంచెవేసియున్నాడుH1443.నా త్రోవలనుH5410 చీకటిH2822 చేసియున్నాడుH7760

He hath fenced up my way that I cannot pass, and he hath set darkness in my paths.
9

ఆయన నా ఘనతనుH3519 కొట్టివేసియున్నాడుH6584 తలH7218మీదH5921నుండిH4480 నా కిరీటమునుH5850 తీసివేసియున్నాడుH5493.

He hath stripped me of my glory, and taken the crown from my head.
10

నలుదిశలుH5439 ఆయన నన్ను విరుగగొట్టగా5439H నేను నాశనమైపోతినిH1980 ఒకడు చెట్టునుH6086 పెల్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమునుH8615 పెల్లగించెనుH5265.

He hath destroyed me on every side, and I am gone: and mine hope hath he removed like a tree.
11

ఆయన నామీదH5921 తన కోపమునుH639 రగులబెట్టెనుH2734 నన్ను తన శత్రువులలోH6862 ఒకనిగా ఎంచెనుH2803.

He hath also kindled his wrath against me, and he counteth me unto him as one of his enemies.
12

ఆయన సైనికులుH1416 ఏకముగాH3162 కూడివచ్చిరిH935 వారు నామీదH5921 ముట్టడిదిబ్బలుH1870 వేసిరిH5549 నా గుడారముH168చుట్టుH5439 దిగిరిH2583.

His troops come together, and raise up their way against me, and encamp round about my tabernacle.
13

ఆయన నా సోదరజనమునుH251 నాకుH4480 దూరముచేసియున్నాడుH7368 నా నెళవరులుH3045 నాకు కేవలముH389 అన్యులైరిH2114.

He hath put my brethren far from me, and mine acquaintance are verily estranged from me.
14

నా బంధువులుH7138 నాయొద్దకు రాకయున్నారుH2308 నా ప్రాణస్నేహితులుH3045 నన్ను మరచిపోయియున్నారుH7911.

My kinsfolk have failed, and my familiar friends have forgotten me.
15

నా యింటిH1004 దాసH1481 దాసీ జనులుH519 నన్ను అన్యునిగాH2114 ఎంచెదరుH2803 నేను వారి దృష్టికిH5869 పరదేశినైH5237యున్నానుH1961.

They that dwell in mine house, and my maids, count me for a stranger: I am an alien in their sight.
16

నేను నా పనివానిH5650 పిలువగాH7121 వాడేమి పలుకH6030కుండనున్నాడుH3808 నేను వాని బతిమాలవలసివచ్చెనుH2603.

I called my servant, and he gave me no answer; I intreated him with my mouth.
17

నా ఊపిరిH7307 నా భార్యకుH802 అసహ్యముH2114 నేను కనినH990 కుమారులకుH1121 నా వాసన అసహ్యముH2603.

My breath is strange to my wife, though I intreated for the children's sake of mine own body.
18

చిన్న పిల్లలుH5759 సహాH1571 నన్ను తృణీకరించెదరుH3988 నేను లేచుటH6965 చూచినయెడల బాలురు నామీద దూషణలు పలికెదరుH1696.

Yea, young children despised me; I arose, and they spake against me.
19

నా ప్రాణH5475స్నేహితులH4962కందరికిH3605 నేనసహ్యుడనైతినిH8581 నేను ప్రేమించినవారుH157 నా మీద తిరుగబడియున్నారుH2015.

All my inward friends abhorred me: and they whom I loved are turned against me.
20

నా యెముకలుH6106 నా చర్మముతోనుH5785 నా మాంసముతోనుH1320 అంటుకొనియున్నH1692 విదంతములH8127 అస్థిచర్మముH5785 మాత్రము నాకు మిగిలింపబడియున్నదిH4422

My bone cleaveth to my skin and to my flesh, and I am escaped with the skin of my teeth.
21

దేవునిH433 హస్తముH3027 నన్ను మొత్తియున్నదిH5060 నామీద జాలిపడుడిH2603 నా స్నేహితులారాH7453 నామీదజాలిపడుడిH2603.

Have pity upon me, have pity upon me, O ye my friends; for the hand of God hath touched me.
22

నా శరీరమాంసముH1320 పోవుట చాలుH7646ననుకొనకH3808 దేవుడుH410 నన్ను తరుమునట్లుగాH3644 మీరేలH4100 నన్ను తరుముదురుH7291?

Why do ye persecute me as God, and are not satisfied with my flesh?
23

నా మాటలుH4405 వ్రాయబడవలెననిH3789 నేనెంతో కోరుచున్నానుH4310. అవి గ్రంథములోH5612 వ్రాయబడవలెననిH2710 నేనెంతో కోరుచున్నానుH4310.

Oh that my words were now written! oh that they were printed in a book!
24

అవి యినుపH1270 పోగరతోH5842 బండమీదH6697 చెక్కబడిH2672 సీసముతో నింపబడి నిత్యముH5703 నిలువవలెననిH5777 నేనెంతో కోరుచున్నాను.

That they were graven with an iron pen and lead in the rock for ever!
25

అయితే నా విమోచకుడుH1350 సజీవుడనియుH2416, తరువాతH314 ఆయన భూమిH6083మీదH5921 నిలుచుననియుH6965 నేనెరుగుదునుH3045.

For I know that my redeemer liveth, and that he shall stand at the latter day upon the earth:
26

ఈలాగుH2063 నా చర్మముH5785 చీకిపోయినH5362 తరువాతH310 శరీరముతోH1320 నేను దేవునిH433 చూచెదనుH2372.

And though after my skin worms destroy this body, yet in my flesh shall I see God:
27

నామట్టుకు నేనేH589 చూచెదనుH2372.మరి ఎవరునుH2114 కాదుH3808 నేనే కన్నులారH5869 ఆయనను చూచెదనుH7200 నాలోH2436 నా అంతరింద్రియములుH3629 కృశించియున్నవిH3615

Whom I shall see for myself, and mine eyes shall behold, and not another; though my reins be consumed within me.
28

జరిగినదానిH1697 కారణముH8328 నాలోనే ఉన్నదనుకొనిH4672 మీరు మేము వానిని ఎట్లుH4100 తరిమెదమాH7291 అని తలంచినH559 యెడల

But ye should say, Why persecute we him, seeing the root of the matter is found in me?
29

మీరు ఖడ్గమునకుH2719 భయపడుడిH1481 తీర్పుకలుగుననిH1779 మీరు తెలిసికొనునట్లుH3045 ఉగ్రతకుH2534 తగిన దోషములకు శిక్ష నియమింపబడునుH5771.

Be ye afraid of the sword: for wrath bringeth the punishments of the sword, that ye may know there is a judgment.

యోబు గ్రంథము అధ్యాయము 20

1

అప్పుడు నయమాతీయుడైనH5284 జోఫరుH6691 ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెనుH6030

Then answered Zophar the Naamathite, and said,
2

ఆలాగునH3651 నీవు చెప్పినందుకు నాయందలి ఆతురతతగినH2363 ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.

Therefore do my thoughts cause me to answer, and for this I make haste.
3

నాకు అవమానముH4148 కలుగజేయు నిందనుH3639 నేను విన్నందుకుH8085 నా మనోH7307వివేకముH998 తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నదిH6030.

I have heard the check of my reproach, and the spirit of my understanding causeth me to answer.
4

దుష్టులకుH7563 విజయముH7445 కొద్దికాలముండునుH7138 భక్తిహీనులకుH2611 సంతోషముH8057 ఒక నిమిషమాత్రముండునుH7281.

Knowest thou not this of old, since man was placed upon earth,
5

ఆదిH5703నుండిH4480 నరులుH120 భూమిH776మీదH5921నుంచబడినH7760 కాలము మొదలుకొని ఈలాగుH2063 జరుగుచున్నదని నీకు తెలియదాH3045?

That the triumphing of the wicked is short, and the joy of the hypocrite but for a moment?
6

వారి ఘనతH7863 ఆకాశమంతH8064 యెత్తుగా పెరిగిననుH5927 మేఘములంతH5645 యెత్తుగా వారు తలH7218లెత్తిననుH5060

Though his excellency mount up to the heavens, and his head reach unto the clouds;
7

తమ మలముH1561 నశించు రీతిగా వారెన్నటికినిH5331 నుండకుండ నశించుదురుH6.వారిని చూచినవారుH7200 వారేమైరనిH335 యడుగుదురుH559.

Yet he shall perish for ever like his own dung: they which have seen him shall say, Where is he?
8

కలH2472 యెగసిపోవునట్లు వారు గతించిH5774 కనబడH4672కపోవుదురుH3808 రాత్రిH3915 స్వప్నముH2384 దాటిపోవునట్లు వారు తరిమివేయబడుదురుH5074.

He shall fly away as a dream, and shall not be found: yea, he shall be chased away as a vision of the night.
9

వారిని చూచినH7805 కన్నుH5869 ఇకనుH3254 వారిని చూడదుH3808 వారి స్థలమునH4725 వారు మరి ఎప్పుడునుH5750 కనబడరుH3808

The eye also which saw him shall see him no more; neither shall his place any more behold him.
10

వారి సంతతివారుH1121 దరిద్రులH1800 దయను వెదకెదరుH7521 వారి చేతులుH3027 వారి ఆస్తినిH202 తిరిగి అప్పగించునుH7725.

His children shall seek to please the poor, and his hands shall restore their goods.
11

వారి యెముకలలోH6106 యవనబలముH5934 నిండియుండునుH4390 గాని అదియు వారితోH5973 కూడ మంటిH6083లోH5921 పండుకొనునుH7901.

His bones are full of the sin of his youth, which shall lie down with him in the dust.
12

చెడుతనముH7451 వారి నోటికిH6310 తియ్యగానుండెనుH4985 వారు నాలుకH3956క్రిందH8478 దాని దాచిపెట్టిరిH3582.

Though wickedness be sweet in his mouth, though he hide it under his tongue;
13

దాని పోనియ్యH5800H3808 భద్రముచేసికొనిరిH2550, నోటH2441 దానినుంచుకొనిరిH4513.

Though he spare it, and forsake it not; but keep it still within his mouth:
14

అయినను వారి కడుపులోH4578 వారి ఆహారముH3899 పులిసిపోవునుH2015 అది వారిలోపటH7130 నాగుపాములH6620 విషమగునుH4846.

Yet his meat in his bowels is turned, it is the gall of asps within him.
15

వారు ధనమునుH2428 మింగివేసిరిH1104 గాని యిప్పుడు దానిని మరల కక్కివేయుదురుH6958.

He hath swallowed down riches, and he shall vomit them up again: God shall cast them out of his belly.
16

వారి కడుపుH990లోనుండిH4480 దేవుడుH410 దాని కక్కించునుH3423.వారు కట్లపాములH6620 విషమునుH7219 పీల్చుదురుH3243 నాగుపాముH660 నాలుకH3956 వారిని చంపునుH2026.

He shall suck the poison of asps: the viper's tongue shall slay him.
17

ఏరులైH6390 పారుచున్న తేనెనుH1706 వెన్నపూసనుH2529 చూచిH7200 వారు సంతోH5965షింపరుH3808.

He shall not see the rivers, the floods, the brooks of honey and butter.
18

దేనికొరకు వారు ప్రయాసపడిH3022 సంపాదించియుండిరోH7725 దానిని వారు అనుభH1104వింపకH3808 మరల అప్పగించెదరు వారు సంపాదించినH8545 ఆస్తికొలదిH2428 వారికి సంతోషH5965ముండదుH3808

That which he laboured for shall he restore, and shall not swallow it down: according to his substance shall the restitution be, and he shall not rejoice therein.
19

వారు బీదలనుH1800 ముంచిH7533 విడిచిపెట్టినవారుH5800 వారు బలాత్కారముచేతH1497 ఒక యింటినిH1004 ఆక్రమించుకొనినను దానిని కట్టిH1129 పూర్తిచేయరుH3808.

Because he hath oppressed and hath forsaken the poor; because he hath violently taken away an house which he builded not;
20

వారు ఎడతెగక ఆశించినవారు తమ యిష్టవస్తువులలోH2530 ఒకదానిచేతనైనను తమ్మునుతాము రక్షించుకొనH4422జాలరుH3808.

Surely he shall not feel quietness in his belly, he shall not save of that which he desired.
21

వారు మింగివేయనిదిH400 ఒకటియుH8300 లేదుH369 గనుకH3651 వారి క్షేమస్థితిH2898 నిలువH2342దుH3808.

There shall none of his meat be left; therefore shall no man look for his goods.
22

వారికి సంపాద్యముH5607 పూర్ణముగాH4390 కలిగిన సమయమున వారు ఇబ్బందిపడుదురుH3334 దురవస్థలోనుండుH6001 వారందరిH3605 చెయ్యిH3027 వారిమీదికి వచ్చునుH935.

In the fulness of his sufficiency he shall be in straits: every hand of the wicked shall come upon him.
23

వారు కడుపుH990 నింపుకొననైH4390యుండగాH1961 దేవుడు వారిమీదH5921 తన కోపాH639గ్నిH2740 కురిపించునుH7971 వారు తినుచుండగాH3894 దాని కురిపించునుH4305.

When he is about to fill his belly, God shall cast the fury of his wrath upon him, and shall rain it upon him while he is eating.
24

ఇనుపH1270 ఆయుధముH5402 తప్పించుకొనుటకై వారు పారిపోగాH1272 ఇత్తడిH5154విల్లుH7198 వారి దేహములగుండ బాణములను పోవిడుచునుH2498.

He shall flee from the iron weapon, and the bow of steel shall strike him through.
25

అది దేహమును చీల్చిH8025 వారి శరీరముH1465లోనుండిH4480 వచ్చునుH3318 అది బయట తీయగా వారి శరీరములోనుండిH4480 పైత్యపు తిత్తిH4846 వచ్చునుH1980, మరణభయముH367 వారి మీదికిH5921 వచ్చును.

It is drawn, and cometh out of the body; yea, the glittering sword cometh out of his gall: terrors are upon him.
26

వారి ధననిధులు అంధకారపూర్ణములగును ఊదH5301నక్కరలేనిH3808 అగ్నిH784 వారిని మింగివేయునుH398 వారి గుడారములోH168 మిగిలినదానినిH8300 అది కాల్చివేయునుH7489.

All darkness shall be hid in his secret places: a fire not blown shall consume him; it shall go ill with him that is left in his tabernacle.
27

ఆకాశముH8064 వారి దోషమునుH5771 బయలుపరచునుH1540 భూమిH776 వారిమీదికి లేచునుH6965.

The heaven shall reveal his iniquity; and the earth shall rise up against him.
28

వారి యింటికివచ్చినH1004 ఆర్జనH2981 కనబడకపోవునుH1540 దేవుని కోపH639దినమునH3117 వారి ఆస్తి నాశనమగునుH5064.

The increase of his house shall depart, and his goods shall flow away in the day of his wrath.
29

ఇదిH2088 దేవునిH430వలనH4480 దుష్టులైనH7563 నరులకుH120 ప్రాప్తించు భాగముH2506 దేవునిH410వలనH4480 వారికి నియమింపబడినH561 స్వాస్థ్యముH5159 ఇదేH2088.

This is the portion of a wicked man from God, and the heritage appointed unto him by God.

మార్కు అధ్యాయము 5

1

వారాసముద్రముG2281నకుG3588 అద్దరినున్నG4008 గెరాసేనులG1046 దేశముG5561G1519కుG3588 వచ్చిరిG2064.

And they came over unto the other side of the sea, into the country of the Gadarenes.
2

ఆయనG846 దోనెG4143 దిగగానేG1537, అపవిG169త్రాత్మG4151 పట్టినG1722వాడొకడుG444 సమాధులG3419లోనుండిG1537 వచ్చిG1831, ఆయనG846 కెదురు పడెనుG528.

And when he was come out of the ship, immediately there met him out of the tombs a man with an unclean spirit,
3

వాడు సమాధులG3419లోG1722 వాసముG2731 చేసెడివాడుG2192, సంకెళ్లతోనైననుG254 ఎవడునుG3762 వానిG846 బంధింపG1210 లేకపోయెనుG3777.

Who had his dwelling among the tombs; and no man could bind him, no, not with chains:
4

పలుమారుG4178 వానిG846 కాళ్లకును చేతులకును సంకెళ్లుG3976 వేసి బంధించిననుG1210, వాడు ఆ చేతిసంకెళ్లుG3976 తెంపిG1288, కాలిసంకెళ్లనుG3976 తుత్తునియలుగాG4937 చేసెను గనుక ఎవడునుG3762 వానినిG846 సాధుG1150 పరచG2480లేకపోయెనుG2532.

Because that he had been often bound with fetters and chains, and the chains had been plucked asunder by him, and the fetters broken in pieces: neither could any man tame him.
5

వాడు ఎల్లప్పుడునుG1275 రాత్రింG3571బగళ్లుG2250 సమాధులG3418లోG1722నుG3588 కొండలG3735లోG1722నుG3588 కేకలువేయుచుG2896, తన్నుతానుG1438 రాళ్లతోG3037 గాయపరచుకొనుచుG2629 నుండెనుG2258.

And always, night and day, he was in the mountains, and in the tombs, crying, and cutting himself with stones.
6

వాడు దూరముG3113నుండిG575 యేసునుG2424 చూచిG1492, పరుగెత్తికొనివచ్చిG5143, ఆయనకుG846 నమస్కారముచేసిG4352

But when he saw Jesus afar off, he ran and worshipped him,
7

–యేసూG2424, సర్వోన్నతుడైన దేవునిG2316కుమారుడాG5207, నాతోG4671 నీకేమిG5101? నన్నుG3165 బాధపరచకుమనిG928 దేవునిG2316 పేరట నీకుG4571 ఆనబెట్టుచున్నాననిG3726 బిగ్గరగాG3173 కేకలు వేసెనుG5456.

And cried with a loud voice, and said, What have I to do with thee, Jesus, thou Son of the most high God? I adjure thee by God, that thou torment me not.
8

ఎందుకనగా ఆయన–అపవిG169త్రాత్మాG4151, యీG3588 మనుష్యునిG444 విడిచిG1831 పొమ్మనిG1537 వానితోG846 చెప్పెనుG3004.

For he said unto him, Come out of the man, thou unclean spirit.
9

మరియు ఆయన–నీG4671 పేరేమనిG3686 వానిG846 నడుగగాG1905 వాడు–నాG3427 పేరుG3686 సేనG3003, యేలయనగాG3754 మేము అనేకులమనిG4183 చెప్పి

And he asked him, What is thy name? And he answered, saying, My name is Legion: for we are many.
10

తమ్మునుG846 ఆ దేశముG5561లోనుండిG1854 తోలివేయG649వద్దనిG3361 ఆయననుG846 మిగులG4183 బతిమాలుకొనెనుG3870.

And he besought him much that he would not send them away out of the country.
11

అక్కడG1563 కొండG3735దగ్గరG4314 పందులG5519 పెద్దG3173 మందG34 మేయుచుండెనుG1006.

Now there was there nigh unto the mountains a great herd of swine feeding.
12

గనుక–ఆG3588 పందులG5519లోG1519 ప్రవేశించునట్లుG3956 మమ్మునుG2248 వాటిG846యొద్దకుG1519 పంపుమనిG3992, ఆG3588 దయ్యములుG1142 ఆయననుG846 బతిమాలుకొనెనుG3870.

And all the devils besought him, saying, Send us into the swine, that we may enter into them.
13

యేసుG2424 వాటికిG846 సెలవియ్యగాG2010G3588 అపవిG169త్రాత్మలుG4151 వానిని విడిచిG1831 పందులG5519లోG1519 ప్రవేశించెనుG1525. ప్రవేశింపగాG1525 ఇంచుమించుG5613 రెండు వేలG1367 సంఖ్యగల ఆG3588 మందG34 ప్రపాతముG2911నుండి సముద్రపుదారినిG2281 వడిగా పరుగెత్తికొనిపోయిG3729, సముద్రముG2281లోG1722 పడి ఊపిరి తిరుగక చచ్చెనుG4155.

And forthwith Jesus gave them leave. And the unclean spirits went out, and entered into the swine: and the herd ran violently down a steep place into the sea, (they were about two thousand;) and were choked in the sea.
14

G3588 పందులుG5519 మేపుచున్నవారుG1006 పారి పోయిG5343 పట్టణముG4172లోG1519నుG3588 గ్రామములG68లోG1519నుG3588 ఆ సంగతి తెలియజేసిరిG312.

And they that fed the swine fled, and told it in the city, and in the country. And they went out to see what it was that was done.
15

జనులు జరిగినది చూడG1492 వెళ్లిG1831 యేసుG2424నొద్దకుG4314 వచ్చిG2064, సేనG3003 అను దయ్యములుG1139 పట్టినవాడుG2192 బట్టలు ధరించు కొనిG2439, స్వస్థచిత్తుడైG4993 కూర్చుండియుండుటG2521 చూచి భయపడిరిG5399.

And they come to Jesus, and see him that was possessed with the devil, and had the legion, sitting, and clothed, and in his right mind: and they were afraid.
16

జరిగినదిG1096 చూచినవారుG1492 దయ్యములు పట్టినవానికిG1139 కలిగిన స్థితియు పందులG5519 సంగతియుG4012 ఊరివారికి తెలియ జేయగా

And they that saw it told them how it befell to him that was possessed with the devil, and also concerning the swine.
17

తమG846 ప్రాంతములుG3725 విడిచిG565పొమ్మనిG575 వారాయననుG846 బతిమాలుG3870కొనసాగిరిG756.

And they began to pray him to depart out of their coasts.
18

ఆయనG846 దోనెG4143యెక్కినప్పుడుG1684, దయ్యములు పట్టినవాడుG1139 ఆయనG846యొద్దG3326 తన్నుండనిమ్మనిG5600 ఆయననుG846 బతిమాలుకొనెనుG3870 గాని

And when he was come into the ship, he that had been possessed with the devil prayed him that he might be with him.
19

ఆయన వానికిG846 సెలవిG863య్యకG3756–నీవుG4674 నీG4675 యింటివారిG3624యొద్దకుG4314 వెళ్లిG5217, ప్రభువుG2962 నీయందుG4571 కనికరపడిG1653, నీకుG4671 చేసినG4160 కార్యములన్నిటినిG3745 వారికిG846 తెలియజెప్పుమనెనుG312.

Howbeit Jesus suffered him not, but saith unto him, Go home to thy friends, and tell them how great things the Lord hath done for thee, and hath had compassion on thee.
20

వాడు వెళ్లిG565, యేసుG2424 తనకుG846 చేసినG4160 వన్నియుG3956 దెకపొలిG1179లోG1722 ప్రకటింపG2784 నారంభింపగాG756 అందరుG3956 ఆశ్చర్యపడిరిG2296.

And he departed, and began to publish in Decapolis how great things Jesus had done for him: and all men did marvel.
21

యేసుG2424 మరలG3825 దోనెG4143 యెక్కి అద్దరిG4008కిG1519 వెళ్లినప్పుడుG1276 బహుG4183 జనసమూహముG3793 ఆయనG846యొద్దకుG1909 కూడివచ్చెనుG4863.

And when Jesus was passed over again by ship unto the other side, much people gathered unto him: and he was nigh unto the sea.
22

ఆయన సముద్రG2281తీరమునG3844 నుండగాG2258 సమాజమందిరపు అధికారులG752లోG3588 యాయీరనుG2383 నొకడుG1520 వచ్చిG2064, ఆయననుG846 చూచిG1492 ఆయనG846 పాదములG4228మీదG4314 పడిG4098

And, behold, there cometh one of the rulers of the synagogue, Jairus by name; and when he saw him, he fell at his feet,
23

–నాG3450 చిన్నకుమార్తెG2365 చావనైG2192 యున్నదిG2079; అది బాగుపడిG4982 బ్రదుకునట్లుG2198 నీవు వచ్చిG2064 దానిమీదG846 నీ చేతులుంG5495చవలెG2007ననిG3704 ఆయననుG846 మిగులG4183 బతిమాలుకొనగాG3870

And besought him greatly, saying, My little daughter lieth at the point of death: I pray thee, come and lay thy hands on her, that she may be healed; and she shall live.
24

ఆయన అతనిG846తో కూడG3326 వెళ్లెనుG565; బహుG4183 జనసమూహమునుG3793 ఆయననుG846 వెంబడించిG190 ఆయనG846 మీద పడుచుండిరిG4918.

And Jesus went with him; and much people followed him, and thronged him.
25

పండ్రెంG1427డేండ్లG2094నుండి రక్తస్రావG129 రోగముG4511 కలిగినG5607 యొకG5100 స్త్రీG1135 యుండెనుG5607. ఆమె అనేకG4183 వైద్యులG2395చేతG5259 ఎన్నోG4183 తిప్పలుపడిG3958

And a certain woman, which had an issue of blood twelve years,
26

తనకు కలిగినG3844దంతయుG3956 వ్యయముG1159 చేసికొని, యెంతమాత్రమునుG3367 ప్రయోజనముG5623లేకG3123 మరింత సంకటG5501 పడెనుG2064.

And had suffered many things of many physicians, and had spent all that she had, and was nothing bettered, but rather grew worse,
27

ఆమె యేసునుG2424గూర్చిG4012 వినిG191–నేను ఆయనG846 వస్త్రములుG2440 మాత్రము ముట్టినG680 బాగుపడుదుననుకొనిG4982,

When she had heard of Jesus, came in the press behind, and touched his garment.
28

జనసమూహముG3793లోG1722 ఆయన వెనుకకుG3693 వచ్చిG2064 ఆయనG846 వస్త్రముG2440 ముట్టెనుG680.

For she said, If I may touch but his clothes, I shall be whole.
29

వెంటనేG2112 ఆమెG846 రక్తధారG129 కట్టెనుG3583 గనుక తన శరీరములోనిG4983 ఆ బాధG3148 నివారణయైనదనిG2390 గ్రహించుకొనెనుG1097.

And straightway the fountain of her blood was dried up; and she felt in her body that she was healed of that plague.
30

వెంటనేG2112 యేసుG2424 తనG846లోనుండిG1537 ప్రభావముG1411 బయలువెళ్లెననిG1831 తనలోతానుG1438 గ్రహించిG1921, జనసమూహముG3793వైపుG1722 తిరిగిG1994–నాG3450 వస్త్రములుG2440 ముట్టినG680 దెవరనిG5101 అడుగగాG3004

And Jesus, immediately knowing in himself that virtue had gone out of him, turned him about in the press, and said, Who touched my clothes?
31

ఆయనG846 శిష్యులుG3101–జనసమూహముG3793 నీ మీదG4571 పడుచుండుటG4918 చూచుచున్నావేG991; నన్నుG3450 ముట్టినG680దెవడనిG5101 అడుగుచున్నావాG3004? అనిరి.

And his disciples said unto him, Thou seest the multitude thronging thee, and sayest thou, Who touched me?
32

ఆ కార్యముG5124 చేసినG4017 ఆమెను కనుగొనవలెననిG1492 ఆయన చుట్టు చూచెనుG1492.

And he looked round about to see her that had done this thing.
33

అప్పుG1161డాG3588 స్త్రీG1135 తనకుG846 జరిగినదిG1096 యెరిగిG1492, భయపడిG5399, వణకుచుG5141వచ్చిG2064, ఆయనG846 ఎదుట సాగిలపడిG4363, తన సంగతిG225 యంతయుG3956 ఆయనతోG846 చెప్పెనుG2036.

But the woman fearing and trembling, knowing what was done in her, came and fell down before him, and told him all the truth.
34

అందుG1161కాయనG3588–కుమారీG2364, నీG4675 విశ్వాసముG4102 నిన్నుG4571 స్వస్థపరచెనుG4982, సమాధానముG1515 గలదానవై పొమ్ముG5217; నీG4675 బాధG3148 నివారణయైG5199 నీకుG4571 స్వస్థతG5199 కలుగుగాకG2468 అని ఆమెతోG846 చెప్పెనుG2036.

And he said unto her, Daughter, thy faith hath made thee whole; go in peace, and be whole of thy plague.
35

ఆయనG846 ఇంకనుG2089 మాటలాడుచుండగాG2980, సమాజమందిరపు అధికారిG752 యింటనుండిG575 కొందరు వచ్చిG2064–నీG4675 కుమార్తెG2364 చనిపోయినదిG599; నీవికG2089 బోధకునిG1320 ఎందుకుG5101 శ్రమ పెట్టుదువనిరిG4660.

While he yet spake, there came from the ruler of the synagogue's house certain which said, Thy daughter is dead: why troublest thou the Master any further?
36

యేసుG2424 వారు చెప్పినG2980మాటG3056 లక్ష్య పెట్టక–భయG5399పడకుముG3361, నమ్మికG4100 మాత్రముంచుమనిG3440 సమాజ మందిరపు అధికారిG752తోG3588 చెప్పిG3004

As soon as Jesus heard the word that was spoken, he saith unto the ruler of the synagogue, Be not afraid, only believe.
37

పేతురుG4074, యాకోబుG2385, యాకోబుG2385 సహోదరుడగుG80 యోహానుG2491 అనువారిని తప్పG1508 మరి ఎవరి నైననుG3762 తనG846 వెంబడిG4870 రానియ్యక

And he suffered no man to follow him, save Peter, and James, and John the brother of James.
38

సమాజమందిరపు అధికారిG752 యింటిG3624కిG1519 వచ్చిG2064, వారు గొల్లుగానుండిG2351 చాలG4183 యేడ్చుచుG2799, ప్రలాపించుచుG214 నుండుట చూచిG2334

And he cometh to the house of the ruler of the synagogue, and seeth the tumult, and them that wept and wailed greatly.
39

లోపలికిపోయిG1525–మీరేలG5101 గొల్లుచేసిG2350 యేడ్చుచున్నారుG2799? ఈG3588 చిన్నదిG3813 నిద్రించుచున్నదేG2518గానిG235 చనిG599పోలేదనిG3756 వారితోG846 చెప్పెనుG3004.

And when he was come in, he saith unto them, Why make ye this ado, and weep? the damsel is not dead, but sleepeth.
40

అందుకు వారు ఆయననుG846 అపహసించిరిG2606. అయితేG1161 ఆయనG3588 వారి నందరిని బయటకుG1544 పంపివేసిG537, ఆG3588 చిన్నదానిG3813 తలిG3384దండ్రులG3962నుG3588 తనG846తో ఉన్నవారినిG3326 వెంటబెట్టుకొనిG3880, ఆG3588 చిన్నదిG3813 పరుండిG345యున్నG2258 గదిలోనికి వెళ్లిG1531

And they laughed him to scorn. But when he had put them all out, he taketh the father and the mother of the damsel, and them that were with him, and entereth in where the damsel was lying.
41

G3588 చిన్నదానిG3813 చెయిG5495పట్టిG2902–తలీతాG5008కుమీG2891 అని ఆమెతోG846 చెప్పెనుG3004. ఆ మాటకు చిన్నదానాG2877, లెమ్మనిG1453 నీతోG4671 చెప్పుచున్నాననిG3004 అర్థముG3177.

And he took the damsel by the hand, and said unto her, Talitha cumi; which is, being interpreted, Damsel, I say unto thee, arise.
42

వెంటనేG2112G3588 చిన్నదిG2877 లేచిG450 నడవసాగెనుG4043; ఆమె పండ్రెండుG1427 సంవత్సరములG2094 ప్రాయము గలదిG2258. వెంటనేG2112 వారు బహుగాG3173 విస్మయ మొందిరిG1839.

And straightway the damsel arose, and walked; for she was of the age of twelve years. And they were astonished with a great astonishment.
43

జరిగినదిG5124 ఎవనికిG3367 తెలియకూడదనిG1097 ఆయన వారికిG846 గట్టిగాG4183 ఆజ్ఞాపించిG1291, ఆమెకుG846 ఆహారముG5315 పెట్టుడని చెప్పెనుG1325.

And he charged them straitly that no man should know it; and commanded that something should be given her to eat.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.