Day 210
Day 211 : యోబు గ్రంథము 21-24 & మార్కు 6
Day 212

యోబు గ్రంథము అధ్యాయము 21

1

అప్పుడు యోబుH347 ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెనుH6030

But Job answered and said,
2

నా మాటH4405 మీరు జాగ్రత్తగా వినుడిH8085 నా మాట మీ ఆదరణH8575 మాటకు ప్రతిగా నుండుగాకH1961.

Hear diligently my speech, and let this be your consolations.
3

నాకు సెలవిచ్చినయెడల నేనుH595 మాటలాడెదనుH1696 నేను మాటలాడినH1696 తరువాతH310 మీరు అపహాస్యముచేయవచ్చునుH3932.

Suffer me that I may speak; and after that I have spoken, mock on.
4

నేనుH595 మనుష్యునిగురించిH120 మొఱ్ఱపెట్టుకొన్నానాH7879? లేదు గనుక నేను ఏలH4069 ఆతురH7114పడకూడదుH3808?

As for me, is my complaint to man? and if it were so, why should not my spirit be troubled?
5

నన్ను తేరిచూచిH6437 ఆశ్చర్యపడుడిH8074 నోటిH6310మీదH5921 చేయిH3027 వేసికొనుడిH7760.

Mark me, and be astonished, and lay your hand upon your mouth.
6

నేను దాని మనస్సునకు తెచ్చుకొనినH2142యెడలH518 నాకేమియు తోచకున్నదిH926 నా శరీరమునకుH1320 వణకుH6427పుట్టుచున్నదిH270.

Even when I remember I am afraid, and trembling taketh hold on my flesh.
7

భక్తిహీనులుH7563 ఏలH4069 బ్రదుకుదురుH2421?వారు వృద్ధులైH6275 బలాH2428భివృద్ధిH1396 ఏల నొందుదురు?

Wherefore do the wicked live, become old, yea, are mighty in power?
8

వారుండగానే వారితోకూడH5973 వారి సంతానముH6631 వారు చూచుచుండగాH6440 వారి కుటుంబముH2233 స్థిరపరచబడుచున్నదిH3559.

Their seed is established in their sight with them, and their offspring before their eyes.
9

వారి కుటుంబములుH1004 భయమేమియుH6343 లేకH4480 క్షేమముగానున్నవిH7965 దేవునిH433 దండముH7626 వారిమీదH5921 పడుటలేదుH3808.

Their houses are safe from fear, neither is the rod of God upon them.
10

వారి గొడ్లుH7794 దాటగా తప్పH1602H3808 చూలు కలుగునుH5674 వారి ఆవులుH6510 ఈచుకH7921పోకH3808 ఈనునుH6403.

Their bull gendereth, and faileth not; their cow calveth, and casteth not her calf.
11

వారు తమ పిల్లలనుH5759 మందలు మందలుగాH6629 బయటికి పంపుదురుH7971 వారి పిల్లలుH3206 నటనము చేయుదురుH7540.

They send forth their little ones like a flock, and their children dance.
12

తంబురH8596 స్వరమండలములనుH3658 పట్టుకొనిH5375 వాయించుదురు సానికH5748నాదముH6963 విని సంతోషించుదురుH8055.

They take the timbrel and harp, and rejoice at the sound of the organ.
13

వారు శ్రేయస్సుకలిగిH2896 తమ దినములుH3117 గడుపుదురుH3615 ఒక్కక్షణములోనేH7281 పాతాళమునకుH7585 దిగుదురుH5181.

They spend their days in wealth, and in a moment go down to the grave.
14

వారు నీ మార్గములనుగూర్చినH1870 జ్ఞానముH1847 మాకక్కరH2654లేదుH3808 నీవు మమ్మునుH4480 విడిచిపొమ్మనిH5493 దేవునితోH410 చెప్పుదురుH559.

Therefore they say unto God, Depart from us; for we desire not the knowledge of thy ways.
15

మేము ఆయనను సేవించుటకుH5647 సర్వశక్తుడగుH7706వాడెవడుH4100?మేము ఆయననుగూర్చి ప్రార్థనచేయుటH6293చేతH3588 మాకేమిH4100 లాభముH3276 కలుగును? అని వారు చెప్పుదురు

What is the Almighty, that we should serve him? and what profit should we have, if we pray unto him?
16

వారి క్షేమముH2898 వారి చేతిలోH3027 లేదుH3808 భక్తిహీనులH7563 యోచనH6098 నాకుH4480 దూరముగానుండునుH7368 గాక.

Lo, their good is not in their hand: the counsel of the wicked is far from me.
17

భక్తిశూన్యులH7563 దీపముH5216 ఆర్పివేయబడుటH1846 అరుదుగదాH4100.వారిమీదికిH5921 ఆపదH343 వచ్చుటH935 బహు అరుదు గదా.

How oft is the candle of the wicked put out! and how oft cometh their destruction upon them! God distributeth sorrows in his anger.
18

వారు తుపానుH5492 ఎదుటH6440 కొట్టుకొనిపోవుH1589 చెత్తవలెనుH4671 గాలిH7307 యెగరగొట్టు పొట్టువలెనుH8401 ఉండునట్లుH1961 ఆయన కోపపడిH639 వారికి వేదనలుH2256 నియమించుటH2505 అరుదు గదా.

They are as stubble before the wind, and as chaff that the storm carrieth away.
19

వారి పిల్లలమీదH1121 మోపుటకై దేవుడుH433 వారి పాపమునుH205 దాచిపెట్టునేమోH6845? అని మీరు చెప్పుచున్నారు చేసినవారు దానిని అనుభవించునట్లు ఆయన వారికేH413 ప్రతిఫలమిచ్చునుH7999 గాక

God layeth up his iniquity for his children: he rewardeth him, and he shall know it.
20

వారే కన్నులారH5869 తమ నాశనమునుH3589 చూతురుH7200 గాక సర్వశక్తుడగుH7706 దేవుని కోపాగ్నినిH2534 వారు త్రాగుదురుగాకH8354.తమ జీవితH2320కాలముH4557 సమాప్తమైనH2686 తరువాతH310

His eyes shall see his destruction, and he shall drink of the wrath of the Almighty.
21

తాము పోయిన తరువాతH310 తమ ఇంటిమీదH1004 వారికి చింతH2656 ఏమిH4100?

For what pleasure hath he in his house after him, when the number of his months is cut off in the midst?
22

ఎవడైనను దేవునికిH410 జ్ఞానముH1847 నేర్పునాH3925?పరలోకవాసులకుH7311 ఆయనH1931 తీర్పు తీర్చునుH8199 గదా.

Shall any teach God knowledge? seeing he judgeth those that are high.
23

ఒకడుH2088 తన కడవలలోH5845 పాలుH2461 నిండియుండగనుH4390 తన యెముకలలోH6106 మూలుగH4221 బలిసియుండగనుH8248

One dieth in his full strength, being wholly at ease and quiet.
24

సంపూర్ణH3605 సౌఖ్యమునుH7946 నెమ్మదియునుH7961 కలిగి నిండుH8537 ఆయుష్యముతోH6106 మృతినొందునుH4191

His breasts are full of milk, and his bones are moistened with marrow.
25

వేరొకడుH2088 ఎన్నడునుH3808 క్షేమమనుH2896 దాని నెరుగకH398 మనోH5315దుఃఖముగలవాడైH4751 మృతినొందునుH4191.

And another dieth in the bitterness of his soul, and never eateth with pleasure.
26

వారు సమానముగH3162 మంటిH6083లోH5921 పండుకొందురుH7901 పురుగులుH7415 వారిద్దరిని కప్పునుH3680.

They shall lie down alike in the dust, and the worms shall cover them.
27

మీ తలంపులుH4284 నేనెరుగుదునుH3045 మీరు నామీదH5921 అన్యాయముగా పన్నుచున్నH2554 పన్నాగములుH4209 నాకు తెలిసినవిH3045.

Behold, I know your thoughts, and the devices which ye wrongfully imagine against me.
28

అధిపతులH5081 మందిరముH1004 ఎక్కడH346నున్నది?భక్తిహీనులుH7563 నివసించినH4908 గుడారముH168 ఎక్కడH346 ఉన్నది అని మీరడుగుచున్నారేH559.

For ye say, Where is the house of the prince? and where are the dwelling places of the wicked?
29

దేశమునH1870 సంచరించువారినిH5674 మీరడుగH7592లేదాH3808?వారు తెలియజేసిన సంగతులుH226 మీరు గురుతుH5234పట్టలేదాH3808?

Have ye not asked them that go by the way? and do ye not know their tokens,
30

అవి ఏవనగాH3588 దుర్జనులుH7451 ఆపత్కాలమందుH343 కాపాడబడుదురుH2820 ఉగ్రతH5678దినమందుH3117 వారు తోడుకొనిపోబడుదురుH2986.

That the wicked is reserved to the day of destruction? they shall be brought forth to the day of wrath.
31

వారి ప్రవర్తననుబట్టిH1870 వారితో ముఖాముఖిగాH6440 మాటలనగలH5046వాడెవడుH4310?వారుH1931 చేసినదానినిబట్టిH6213 వారికి ప్రతికారముచేయుH7999వాడెవడుH4310?

Who shall declare his way to his face? and who shall repay him what he hath done?
32

వారుH1931 సమాధికిH6913 తేబడుదురుH2986 సమాధిH1430 శ్రద్ధగా కావలికాయబడునుH8245

Yet shall he be brought to the grave, and shall remain in the tomb.
33

పల్లములోనిH5158 మంటి పెల్లలుH7263 వారికి ఇంపుగానున్నవిH4985 మనుష్యుH120లందరుH3605 వారి వెంబడిH310 పోవుదురుH4900 ఆలాగుననే లెక్కH4557లేనంతమందిH369 వారికి ముందుగాH6440పోయిరి.

The clods of the valley shall be sweet unto him, and every man shall draw after him, as there are innumerable before him.
34

మీరు చెప్పు ప్రత్యుత్తరములుH8666 నమ్మదగినవి కావుH4604 ఇట్టి నిరర్థకమైనH1892 మాటలతో మీరేలాగుH349 నన్ను ఓదార్చజూచెదరుH5162?

How then comfort ye me in vain, seeing in your answers there remaineth falsehood?

యోబు గ్రంథము అధ్యాయము 22

1

అప్పుడు తేమానీయుడైనH8489 ఎలీఫజుH464 ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెనుH6030

Then Eliphaz the Temanite answered and said,
2

నరులుH1397 దేవునికిH410 ప్రయోజనకారులగుదురాH5532? కారు;బుద్ధిమంతులుH7919 తమమట్టుకుH5921 తామే ప్రయోజనకారులైయున్నారుH5532

Can a man be profitable unto God, as he that is wise may be profitable unto himself?
3

నీవు నీతిమంతుడవైయుండుటH6663 సర్వశక్తుడగుH7706 దేవునికి సంతోషమాH2656?నీవు యథార్థవంతుడవైH8552 ప్రవర్తించుటH1870 ఆయనకు లాభకరమాH1215?

Is it any pleasure to the Almighty, that thou art righteous? or is it gain to him, that thou makest thy ways perfect?
4

ఆయనయందు భయభక్తులుH3374 కలిగియున్నందున ఆయన నిన్ను గద్దించునాH3198?నీ భయభక్తులనుబట్టి ఆయన నీతోH5973 వ్యాజ్యెమాడునా?

Will he reprove thee for fear of thee? will he enter with thee into judgment?
5

నీ చెడుతనముH7451 గొప్పదిH7227 కాదాH3808?నీ దోషములుH5771 మితిలేనివిH7093 కావాH369?

Is not thy wickedness great? and thine iniquities infinite?
6

ఏమియు ఇయ్యకయేH2600 నీ సోదరులయొద్దH251 నీవు తాకట్టు పుచ్చుకొంటివిH2254 వస్త్రహీనులH6174 బట్టలనుH899 తీసికొంటివిH6584

For thou hast taken a pledge from thy brother for nought, and stripped the naked of their clothing.
7

దప్పిచేతH8248 ఆయాసపడినవారికిH5889 నీళ్లిH4325య్యవైతివిH3808 ఆకలిగొనినవానికిH7457 అన్నముH3899 పెట్టకపోతివిH4513.

Thou hast not given water to the weary to drink, and thou hast withholden bread from the hungry.
8

బాహుబలముగలH2220 మనుష్యునికేH376 భూమిH776 ప్రాప్తించును ఘనుడనిH5375 యెంచబడినవాడుH6440 దానిలో నివసించునుH3427.

But as for the mighty man, he had the earth; and the honourable man dwelt in it.
9

విధవరాండ్రనుH490 వట్టిచేతులతోH7387 పంపివేసితివిH7971 తండ్రిలేనివారిH3490 చేతులుH2220 విరుగగొట్టితివిH1792.

Thou hast sent widows away empty, and the arms of the fatherless have been broken.
10

కావుననేH3651 బోనులుH6341 నిన్ను చుట్టుకొనుచున్నవిH5439 ఆకస్మికH6597 భయముH6343 నిన్ను బెదరించుచున్నదిH926.

Therefore snares are round about thee, and sudden fear troubleth thee;
11

నిన్ను చిక్కించుకొన్న అంధకారమునుH2822 నీవు చూచుటH7200 లేదాH3808?నిన్ను ముంచబోవుH3680 ప్రళయH8229జలములనుH4325 నీవు చూచుటH7200 లేదాH3808?

Or darkness, that thou canst not see; and abundance of waters cover thee.
12

దేవుడుH433 ఆకాశమంతH8064 మహోన్నతుడుH1363 కాడాH3808?నక్షత్రములH3556 ఔన్నత్యమునుH7218 చూడుముH7200 అవి ఎంతH3588పైగానున్నవిH7311?

Is not God in the height of heaven? and behold the height of the stars, how high they are!
13

దేవునికిH410 ఏమిH4100 తెలియునుH3045? గాఢాంధకారముH6205లోనుండిH1157 ఆయన న్యాయము కనుగొనునాH8199?

And thou sayest, How doth God know? can he judge through the dark cloud?
14

గాఢమైన మేఘములుH5645 ఆయనకు చాటుగానున్నవిH5643,ఆయన చూడH7200లేదుH3808 ఆకాశములోH8064 ఆయన తిరుగుచున్నాడుH2329 అని నీవనుకొనుచున్నావు.

Thick clouds are a covering to him, that he seeth not; and he walketh in the circuit of heaven.
15

పూర్వమునుండిH5769 దుష్టులుH205 అనుసరించినH1869 మార్గమునుH734 నీవు అనుసరించెదవాH8104?

Hast thou marked the old way which wicked men have trodden?
16

వారు అH3808కాలముగాH6256 ఒక నిమిషములో నిర్మూలమైరిH7059 వారి పునాదులుH3247 జలప్రవాహమువలెH5104 కొట్టుకొనిపోయెనుH3332.

Which were cut down out of time, whose foundation was overflown with a flood:
17

ఆయన మంచి పదార్థములతోH2896 వారి యిండ్లనుH1004 నింపిననుH4390

Which said unto God, Depart from us: and what can the Almighty do for them?
18

మాయొద్దనుండిH4480 తొలగిపొమ్మనియుH5493 సర్వశక్తుడగుH7706 దేవుడుH4390 మాకు ఏమిH4100 చేయుననియుH6466 వారు దేవునితోH410 అందురుH559.భక్తిహీనులH7563 ఆలోచనH6098 నాకుH4480 దూరమైయుండునుగాకH7368.

Yet he filled their houses with good things: but the counsel of the wicked is far from me.
19

మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియు వారి సంపదను అగ్నిH784 కాల్చివేసెననియుH398 పలుకుచు

The righteous see it, and are glad: and the innocent laugh them to scorn.
20

నీతిమంతులుH6662 దాని చూచిH7200 సంతోషించుదురుH8055 నిర్దోషులుH5355 వారిని హేళనచేయుదురుH3932.

Whereas our substance is not cut down, but the remnant of them the fire consumeth.
21

ఆయనతోH5973 సహవాసముచేసినయెడలH5532 నీకు సమాధానముH7999 కలుగును ఆలాగున నీకు మేలుH2896 కలుగునుH935.

Acquaint now thyself with him, and be at peace: thereby good shall come unto thee.
22

ఆయన నోటిH6310 ఉపదేశమునుH8451 అవలంబించుముH3947 ఆయన మాటలనుH561 నీ హృదయములోH3824 ఉంచుకొనుముH7760.

Receive, I pray thee, the law from his mouth, and lay up his words in thine heart.
23

సర్వశక్తునిH7706వైపుH5704 నీవు తిరిగినH7725యెడలH518 నీ గుడారములH168లోనుండిH4480 దుర్మార్గమునుH5766 దూరముగాH7368 తొలగించినయెడల నీవు అభివృద్ధిపొందెదవుH1129.

If thou return to the Almighty, thou shalt be built up, thou shalt put away iniquity far from thy tabernacles.
24

మంటిలోH6083 నీ బంగారమునుH211 ఏటిH5158రాళ్లలోH6697 ఓఫీరుH211 సువర్ణమును పారవేయుముH7896

Then shalt thou lay up gold as dust, and the gold of Ophir as the stones of the brooks.
25

అప్పుడు సర్వశక్తుడుH7706 నీకు అపరంజిగానుH1220 ప్రశస్తమైనH8443 వెండిగానుH3701 ఉండునుH1961.

Yea, the Almighty shall be thy defence, and thou shalt have plenty of silver.
26

అప్పుడుH227 సర్వశక్తునిH7706యందుH5921 నీవు ఆనందించెదవుH6026 దేవునిH433తట్టుH413 నీ ముఖముH6440 ఎత్తెదవుH5375.

For then shalt thou have thy delight in the Almighty, and shalt lift up thy face unto God.
27

నీవు ఆయనకుH413 ప్రార్థనచేయగాH6279 ఆయన నీ మనవి నాలకించునుH8085 నీ మ్రొక్కుబళ్లుH5088 నీవు చెల్లించెదవుH7999.

Thou shalt make thy prayer unto him, and he shall hear thee, and thou shalt pay thy vows.
28

మరియు నీవు దేనినైనH562 యోచనచేయగాH1504 అది నీకు స్థిరపరచబడునుH6965 నీ మార్గములH1870మీదH5921 వెలుగుH216 ప్రకాశించునుH5050.

Thou shalt also decree a thing, and it shall be established unto thee: and the light shall shine upon thy ways.
29

నీవు పడద్రోయబడినప్పుడుH8213 మీదు చూచెదనందువుH5869 వినయముగలవానినిH7807 ఆయన రక్షించునుH3467.

When men are cast down, then thou shalt say, There is lifting up; and he shall save the humble person.
30

నిర్దోషిH5355కానివానినైననుH336 ఆయన విడిపించునుH4422. అతడు నీ చేతులH3709 శుద్ధివలనH1252 విడిపింపబడునుH4422.

He shall deliver the island of the innocent: and it is delivered by the pureness of thine hands.

యోబు గ్రంథము అధ్యాయము 23

1

అప్పుడు యోబుH347 ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెనుH6030

Then Job answered and said,
2

నేటిH3117వరకుH1571 నేను మొరలిడుచుH7879 తిరుగుబాటు చేయుచున్నానుH4805 నా వ్యాధిH3027 నా మూలుగుH585కంటెH5921 భారముగానున్నదిH3513

Even to day is my complaint bitter: my stroke is heavier than my groaning.
3

ఆయన నివాసస్థానముH8499నొద్దH5704 నేను చేరునట్లుగాH935 ఆయనను ఎక్కడ కనుగొందునోH4672 అది నాకు తెలియబడునుH3045 గాక.

Oh that I knew where I might find him! that I might come even to his seat!
4

ఆయన సన్నిధినిH6440 నేను నా వ్యాజ్యెమునుH4941 విశదపరచెదనుH6186 వాదములతోH8433 నా నోరుH6310 నింపుకొనెదనుH4390.

I would order my cause before him, and fill my mouth with arguments.
5

ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమిH4100 పలుకునోH559 అది నేను తెలిసికొందునుH3045 ఆయన నాతో పలుకుH6030 మాటలనుH4405 గ్రహించుకొందునుH995.

I would know the words which he would answer me, and understand what he would say unto me.
6

ఆయన తన అధికH7230బలముచేతH3581 నాతోH5978 వ్యాజ్యెమాడునాH7378?ఆయనH1931 ఆలాగు చేయకH3808 నా మనవి ఆలకించునుH7760

Will he plead against me with his great power? No; but he would put strength in me.
7

అప్పుడుH8033 యథార్ధవంతుడుH3477 ఆయనతోH5973 వ్యాజ్యెమాడవచ్చునుH3198.కావున నేను ఎన్నటికినిH5331 నా న్యాయాధిపతిH8199వలనH4480 శిక్షనొందకపోవుదునుH6403.

There the righteous might dispute with him; so should I be delivered for ever from my judge.
8

నేను తూర్పుదిశకుH6924 వెళ్లిననుH1980 ఆయన అచ్చట లేడుH369 పడమటిదిశకుH268 వెళ్లినను ఆయన కనబడుటH995 లేదుH3808

Behold, I go forward, but he is not there; and backward, but I cannot perceive him:
9

ఆయన పనులు జరిగించుH6213 ఉత్తరదిశకుH8040 పోయినను ఆయన నాకు కానవచ్చుటH2372 లేదుH3808 దక్షిణదిశకుH3225 ఆయన ముఖము త్రిప్పుకొనియున్నాడుH5848 నేనాయనను కనుగొనH7200లేనుH3808.

On the left hand, where he doth work, but I cannot behold him: he hideth himself on the right hand, that I cannot see him:
10

నేను నడచుమార్గముH1870 ఆయనకు తెలియునుH3045 ఆయన నన్ను శోధించినH974 తరువాత నేను సువర్ణమువలెH2091 కనబడుదునుH3318.

But he knoweth the way that I take: when he hath tried me, I shall come forth as gold.
11

నా పాదములుH7272 ఆయన అడుగుజాడలుH838 విడువక నడచినవిH270 నేను ఇటు అటు తొలగH5186H3808 ఆయన మార్గముH1870 నను సరించితినిH8104.

My foot hath held his steps, his way have I kept, and not declined.
12

ఆయన పెదవులH8193 ఆజ్ఞనుH4687 నేను విడిచిH4185 తిరుగలేదుH3808 ఆయన నోటిH6310మాటలనుH561 నా స్వాభిప్రాయముH2706కంటెH4480 ఎక్కువగా ఎంచితినిH6845.

Neither have I gone back from the commandment of his lips; I have esteemed the words of his mouth more than my necessary food.
13

అయితే ఆయనH1931 ఏకH259మనస్సుగలవాడు ఆయనను మార్చగలH7725వాడెవడుH4310?ఆయన తనకిష్టమైనదిH183 ఏదో అదే చేయునుH6213.

But he is in one mind, and who can turn him? and what his soul desireth, even that he doeth.
14

నాకు విధింపబడినదానినిH2706 ఆయన నెరవేర్చునుH7999 అట్టిH2007 పనులను ఆయన అనేకముగాH7227 జరిగించువాడైయున్నాడు.

For he performeth the thing that is appointed for me: and many such things are with him.
15

కావునH3651 ఆయన సన్నిధినిH6440 నేను కలవరపడుచున్నానుH926 నేను ఆలోచించునప్పుడెల్లH995 ఆయనకుH4480 భయపడుచున్నానుH6342.

Therefore am I troubled at his presence: when I consider, I am afraid of him.
16

దేవుడుH410 నా హృదయమునుH3820 క్రుంగజేసెనుH7401, సర్వశక్తుడేH7706 నన్ను కలవరపరచెనుH926.

For God maketh my heart soft, and the Almighty troubleth me:
17

అంధకారముH2822 కమ్మియుండిననుH3680 గాఢాంధకారముH652 నన్నుH6440 కమ్మియుండిననుH3680 నేను నాశనముచేయబడిH6789యుండలేదుH3808.

Because I was not cut off before the darkness, neither hath he covered the darkness from my face.

యోబు గ్రంథము అధ్యాయము 24

1

సర్వశక్తుడగువాడుH7706 నియామకకాలములనుH6256 ఎందుకుH4069 ఏర్పాటుచేయడుH3808?ఆయన నెరిగియున్నవారుH3045 ఆయన దినములనుH3117 ఎందుచేతH4069 చూడH2372కున్నారుH3808?

Why, seeing times are not hidden from the Almighty, do they that know him not see his days?
2

సరిహద్దు రాళ్లనుH1367 తీసివేయువారుH5381 కలరు వారు అక్రమముచేసి మందలనుH5739 ఆక్రమించుకొనివాటినిH1497 మేపుదురుH7462.

Some remove the landmarks; they violently take away flocks, and feed thereof.
3

తండ్రిలేనివారిH3490 గాడిదనుH2543 తోలివేయుదురుH5090 విధవరాలిH490 యెద్దునుH7794 తాకట్టుగా తీసికొందురుH2254

They drive away the ass of the fatherless, they take the widow's ox for a pledge.
4

వారు మార్గముH1870లోనుండిH4480 దరిద్రులనుH34 తొలగించివేయుదురుH5186 దేశములోనిH776 బీదలుH6041 ఎవరికిని తెలియకుండ దాగవలసివచ్చెనుH2244.

They turn the needy out of the way: the poor of the earth hide themselves together.
5

అరణ్యములోనిH4057 అడవిగాడిదలుH6501 తిరుగునట్లుH3318 బీదవారు తమ పనిమీదH6467 బయలుదేరిH3318 వేటనుH2964 వెదకుదురుH7836 ఎడారిలోH6160 వారి పిల్లలకుH5288 ఆహారముH3899 దొరకును

Behold, as wild asses in the desert, go they forth to their work; rising betimes for a prey: the wilderness yieldeth food for them and for their children.
6

పొలములోH7704 వారు తమకొరకు గడ్డిH1098 కోసికొందురుH7114 దుష్టులH7563 ద్రాక్షతోటలలో పరిగH3754 ఏరుదురుH3953.

They reap every one his corn in the field: and they gather the vintage of the wicked.
7

బట్టలుH3830లేకH1097 రాత్రి అంతయు పండుకొనియుందురుH3885 చలిలోH7135 వస్త్రహీనులైH6174 పడియుందురు.

They cause the naked to lodge without clothing, that they have no covering in the cold.
8

పర్వతములమీదిH2022 జల్లులకుH2230 తడిసియుందురుH7372 చాటుH4268లేనందునH1097 బండనుH6697 కౌగలించుకొందురుH2263.

They are wet with the showers of the mountains, and embrace the rock for want of a shelter.
9

తండ్రిలేనిH3490 పిల్లను రొమ్ముH7699నుండిH4480 లాగువారుH1497 కలరు వారు దరిద్రులH6041యొద్దH5921 తాకట్టు పుచ్చుకొందురుH2254

They pluck the fatherless from the breast, and take a pledge of the poor.
10

దరిద్రులు వస్త్రహీనులైH6174 బట్టలుH3830లేకH1097 తిరుగులాడుదురుH1980 ఆకలిగొనిH7457 పనలనుH6016 మోయుదురుH5375.

They cause him to go naked without clothing, and they take away the sheaf from the hungry;
11

వారు తమ యజమానుల గోడలH7791లోపలH996 నూనెH6671 గానుగలను ఆడించుదురు ద్రాక్షగానుగలనుH3342 త్రొక్కుచుH1869 దప్పిగలవారైయుందురుH6770.

Which make oil within their walls, and tread their winepresses, and suffer thirst.
12

జనముగలH4962 పట్టణముH5892లోH4480 మూలుగుదురుH5008 గాయపరచబడినH2491వారుH5315 మొఱ్ఱపెట్టుదురుH7768 అయినను జరుగునది అక్రమమనిH8604 దేవుడుH433 ఎంచH7760డుH3808.

Men groan from out of the city, and the soul of the wounded crieth out: yet God layeth not folly to them.
13

వెలుగుమీదH216 తిరుగబడువారుH4775 కలరుH1961 వీరుH1992 దాని మార్గములనుH1870 గురుతుH5234పట్టరుH3808 దాని త్రోవలలోH5410 నిలువH3427రుH3808.

They are of those that rebel against the light; they know not the ways thereof, nor abide in the paths thereof.
14

తెల్లవారునప్పుడుH216 నరహంతకుడుH7523 లేచునుH6965 వాడు దరిద్రులనుH6041 లేమిగలవారినిH34 చంపునుH6991 రాత్రియందుH3915 వాడు దొంగతనముH1590 చేయును.

The murderer rising with the light killeth the poor and needy, and in the night is as a thief.
15

వ్యభిచారిH5003H3808 కన్నైననుH5869 నన్ను చూడదనుకొనిH7789 తన ముఖమునకుH6440 ముసుకుH5643వేసికొనిH7760 సందె చీకటికొరకుH5399 కనిపెట్టునుH8104.

The eye also of the adulterer waiteth for the twilight, saying, No eye shall see me: and disguiseth his face.
16

చీకటిలోH2822 వారు కన్నము వేయుదురుH2864 పగలుH3119 దాగుకొందురుH2856 వారు వెలుగుH216 చూడH7789నొల్లరుH3808

In the dark they dig through houses, which they had marked for themselves in the daytime: they know not the light.
17

వారందరుH3162 ఉదయమునుH1242 మరణాంధకారముగాH6757 ఎంచుదురు.గాఢాంధకారH6757 భయముH1091 ఎట్టిదైనది వారికి తెలిసియున్నదిH5234.

For the morning is to them even as the shadow of death: if one know them, they are in the terrors of the shadow of death.
18

జలములమీదH4325 వారు తేలికగా కొట్టుకొనిపోవుదురుH7031 వారి స్వాస్థ్యముH2513 భూమిమీదH776 శాపగ్రస్తముH7043 ద్రాక్షతోటలH3754 మార్గమునH1870 వారు ఇకను నడువరుH3808.

He is swift as the waters; their portion is cursed in the earth: he beholdeth not the way of the vineyards.
19

అనావృష్టిచేతనుH6723 ఉష్ణముచేతనుH2527 మంచుH7950 నీళ్లుH4325 ఎగసిపోవునట్లుH1497 పాతాళముH7585 పాపముచేసినవారినిH2398 పట్టుకొనునుH1497.

Drought and heat consume the snow waters: so doth the grave those which have sinned.
20

కన్నగర్భముH7358 వారిని మరచునుH7911, పురుగుH7415 వారిని కమ్మగా తినివేయునుH4988 వారు మరి ఎప్పుడునుH5750 జ్ఞాపకములోనికిH2142 రారుH3808 వృక్షముH6086 విరిగి పడిపోవునట్లు దుర్మార్గులుH5766 పడిపోవుదురుH7665

The womb shall forget him; the worm shall feed sweetly on him; he shall be no more remembered; and wickedness shall be broken as a tree.
21

వారు పిల్లలుH3205 కననిH3808 గొడ్రాండ్రనుH6135 బాధపెట్టుదురుH7462 విధవరాండ్రకుH490 మేలుH3190చేయరుH3808.

He evil entreateth the barren that beareth not: and doeth not good to the widow.
22

ఆయన తన బలముచేతనుH3581 బలవంతులనుH47 కాపాడుచున్నాడుH4900 కొందరు ప్రాణమునుగూర్చిH2416 ఆశH539 విడిచిననుH3808 వారు మరల బాగుపడుదురుH6965.

He draweth also the mighty with his power: he riseth up, and no man is sure of life.
23

ఆయన వారికి అభయమునుH983 దయచేయునుH5414 గనుక వారు ఆధారమునొందుదురుH8172 ఆయన వారి మార్గములH1870 మీదH5921 తన దృష్టినుంచునుH5869

Though it be given him to be in safety, whereon he resteth; yet his eyes are upon their ways.
24

వారు హెచ్చింపబడిననుH7426 కొంతసేపటికిH4592 లేకపోవుదురుH369 వారు హీనస్థితిలో చొచ్చిH4355 ఇతరులందరివలెH3605 త్రోయబడుదురుH7092, పండినH7641 వెన్నులవలెH7218 కోయబడుదురుH5243.

They are exalted for a little while, but are gone and brought low; they are taken out of the way as all other, and cut off as the tops of the ears of corn.
25

ఇప్పుడుH645 ఈలాగు జరుగనిH3808యెడలH518 నేను అబద్ధికుడననిH3576 రుజువుపరచువాడెవడుH4310? నా మాటలుH4405 వట్టివనిH408 దృష్టాంతపరచువాడెవడుH4310?

And if it be not so now, who will make me a liar, and make my speech nothing worth?

మార్కు అధ్యాయము 6

1

ఆయన అక్కడనుండిG1564 బయలుదేరిG1831 స్వG848దేశముG3968నకుG1519 రాగాG2064, ఆయనG846 శిష్యులుG3101 ఆయననుG846 వెంబడించిరిG190.

And he went out from thence, and came into his own country; and his disciples follow him.
2

విశ్రాంతి దినముG4521 వచ్చినప్పుడుG1096 ఆయన సమాజమందిరముG4864లోG1722 బోధింపG1321నారంభించెనుG756. అనేకులుG4183 ఆయన బోధ వినిG191 ఆశ్చర్యపడిG1605–ఈ సంగతులుG5023 ఇతనికిG5129 ఎక్కడనుండిG4159 వచ్చెను? ఇతనికిG846య్యబడినG1325 ఈ జ్ఞానG4678మెట్టిదిG5101? ఇతనిG846 చేతులG5495 వలనG1223 ఇట్టి అద్భుతములుG1411 చేయబడుచున్నవిG1096? ఇదేమిG5108?

And when the sabbath day was come, he began to teach in the synagogue: and many hearing him were astonished, saying, From whence hath this man these things? and what wisdom is this which is given unto him, that even such mighty works are wrought by his hands?
3

ఇతడుG3778 మరియG3137 కుమారుడుG5207 కాG2076డాG3756? ఇతడు యాకోబుG2385, యోసేG2500, యూదాG2455, సీమోనుG4613 అనువారి సహోదరుడగుG80 వడ్లవాడుG5045 కాడాG3756? ఇతనిG846 సోదరీమణులందరుG79 మనG2248తోG4314 నున్నారుG1526 కారాG3756? అని చెప్పుకొనుచు ఆయనG846 విషయమైG1722 అభ్యంతరపడిరిG4624.

Is not this the carpenter, the son of Mary, the brother of James, and Joses, and of Juda, and Simon? and are not his sisters here with us? And they were offended at him.
4

అందుకుG1161 యేసుG2424–ప్రవక్తG4396 తనG848 దేశముG3968 లోనుG1722 తన బంధువులG4773లోG1772నుG2532 తనG848 యింటివారిG3614లోనుG1722 తప్పG1508 మరి ఎక్కడను ఘనహీనుడుG820 కాడనిG3756 చెప్పెనుG3004.

But Jesus said unto them, A prophet is not without honour, but in his own country, and among his own kin, and in his own house.
5

అందువలన కొద్దిమందిG3641 రోగులG732మీదG2007 చేతులుంచిG5495 వారిని స్వస్థ పరచుటG2323 తప్ప మరి ఏ అద్భుతమునుG1411 ఆయన అక్కడG1563 చేయG4160జాలG1410కపోయెనుG3756. ఆయన వారిG846 అవిశ్వాసమునకుG570 ఆశ్చర్యపడెనుG2296.

And he could there do no mighty work, save that he laid his hands upon a few sick folk, and healed them.
6

ఆయన చుట్టుపట్లనున్న గ్రామములుG2968 తిరుగుచుG2945 బోధించుచుండెనుG1321.

And he marvelled because of their unbelief. And he went round about the villages, teaching.
7

ఆయన పండ్రెండుగురుG1427 శిష్యులను తనయొద్దకుG3588 పిలిచిG4341, వారినిG846 ఇద్దరిG1417ద్దరినిగాG1417 పంపుచుG649, అపవిG169త్రాత్మలG4151 మీద వారిG846 కధికారG1849మిచ్చిG1325

And he called unto him the twelve, and began to send them forth by two and two; and gave them power over unclean spirits;
8

ప్రయాణముG3598కొరకుG1519 చేతికఱ్ఱనుG4464 తప్పG1508 రొట్టెనైననుG740 జాలెనైననుG3361 సంచిG2223లోG1519 సొమ్ముG4082నైననుG3361 తీసిG142కొనకG3367

And commanded them that they should take nothing for their journey, save a staff only; no scrip, no bread, no money in their purse:
9

చెప్పులు తొడగుకొనుడనియుG4547, రెండంG1417గీలుG5509 వేసికొనG1746 వద్దనియుG3361 వారికాజ్ఞాపించెనుG5265.

But be shod with sandals; and not put on two coats.
10

మరియుG2532 ఆయన వారితోG846 ఇట్లనెనుG3004–మీరెక్కడ ఒక యింటG3614 ప్రవేశించెదరోG1525 అక్కడG1563నుండి మీరు బయలుదేరుG1831వరకుG2193 ఆ యింటనే బసచేయుడిG3306.

And he said unto them, In what place soever ye enter into an house, there abide till ye depart from that place.
11

ఏ స్థలమందైనను జనులు మిమ్మునుG5209 చేర్చుG1209కొనకG3361 మీG5216 మాటలు విG191నకుంటేG3366, మీరు అక్కడ నుండిG1564 బయలుదేరునప్పుడుG1607 వారిమీదG846 సాక్ష్యముగాG3142 ఉండుటకు మీG5216 పాదములG4228 క్రిందిG5270 ధూళిG5522 దులిపివేయుడిG1621.

And whosoever shall not receive you, nor hear you, when ye depart thence, shake off the dust under your feet for a testimony against them. Verily I say unto you, It shall be more tolerable for Sodom and Gomorrha in the day of judgment, than for that city.
12

కాగా వారు బయలుదేరిG1831, మారుమనస్సు పొందG3340వలెననిG2443 ప్రకటించుచుG2784

And they went out, and preached that men should repent.
13

అనేకG4183 దయ్యములుG1140 వెళ్లగొట్టుచుG1544 నూనెG1637రాచిG218 అనేకులగుG4183 రోగులనుG732 స్వస్థపరచుచునుండిరిG2323.

And they cast out many devils, and anointed with oil many that were sick, and healed them.
14

ఆయనG846 కీర్తిG3686 ప్రసిద్ధG5318మాయెనుG1096 గనుక రాజైనG935 హేరోదుG2264 ఆయననుగూర్చి వినిG191–బాప్తిస్మమిచ్చుG907 యోహానుG2491 మృతులG3498లోనుండిG1537 లేచియున్నాడుG1453 గనుక అతనిG846యందుG1722 అద్భుతములుG1411 క్రియారూపకములగుచున్నG1754వనిG3754 చెప్పెను.

And king Herod heard of him; (for his name was spread abroad:) and he said, That John the Baptist was risen from the dead, and therefore mighty works do shew forth themselves in him.
15

ఇతరులుG243–ఈయనG2076 ఏలీయాG2243 అనియుG3754, మరికొందరుG243–ఈయనG2076 ప్రవక్తG4396యనియుG3754, ప్రవక్తG4396లలోG3588 ఒకనిG1520వలెG5613 నున్నాడనియు చెప్పుకొనుచుండిరిG3004.

Others said, That it is Elias. And others said, That it is a prophet, or as one of the prophets.
16

అయితేG1161 హేరోదుG2264 వినిG191–నేనుG1473 తల గొట్టించినG607 యోహానేG2491; అతడుG846 మృతులG3498లోనుండిG1537 లేచి యున్నాడనిG1453 చెప్పెనుG2036.

But when Herod heard thereof, he said, It is John, whom I beheaded: he is risen from the dead.
17

హేరోదుG2264 తనG848 సహోదరుడగుG80 ఫిలిప్పుG5376 భార్యయైనG1135 హేరోదిG2266యనుG1223 పెండ్లిచేసికొనినందునG1060 యోహానుG2491–నీG4675 సహోదరునిG80 భార్యనుG1135 చేర్చుకొనుటG2192 నీకుG4671 న్యాయముG1832 కాదనిG3756 హేరోదుతోG2264 చెప్పెనుG3004 గనుక

For Herod himself had sent forth and laid hold upon John, and bound him in prison for Herodias' sake, his brother Philip's wife: for he had married her.
18

ఇతడామె నిమిత్తముG1063 యోహానునుG2491 పట్టి తెప్పించిG2902, చెరసాలG5438లోG1722 బంధించియుండెనుG1210.

For John had said unto Herod, It is not lawful for thee to have thy brother's wife.
19

హేరోదియG2266 అతనిG846 మీద పగపట్టిG1758 అతనిG846 చంపింపG615 గోరెనుG2309 గానిG2532 ఆమెచేతG1410 గాకపోయెనుG3756.

Therefore Herodias had a quarrel against him, and would have killed him; but she could not:
20

ఎందుకనగాG1063 యోహానుG2491 నీతిమంతుడునుG1342 పరిశుద్ధుడునగుG40 మనుష్యుడనిG435 హేరోదుG2264 ఎరిగిG1492, అతనికి భయపడిG5399 అతనిG846 కాపాడుచుG4933 వచ్చెను. మరియుG2532 అతని మాటలుG4183 వినినప్పుడుG191, ఏమిచేయను తోచకపోయినను సంతోషముతోG2234 వినుచుండెనుG191.

For Herod feared John, knowing that he was a just man and an holy, and observed him; and when he heard him, he did many things, and heard him gladly.
21

అయితే తగినG2121 దినమొకటిG2250 వచ్చెనుG2064; ఎట్లనగాG3753, హేరోదుG2264 తనG848 జనన దినోత్సవమందుG1077 తనG848 ప్రధానులకునుG3175 సహస్రాధిపతులకునుG5506 గలిలయదేశG1056 ప్రముఖులకునుG4413 విందుG1173 చేయించెనుG4160.

And when a convenient day was come, that Herod on his birthday made a supper to his lords, high captains, and chief estates of Galilee;
22

అప్పుడుG2532 హేరోదియG2266 కుమార్తెG2364 లోపలికి వచ్చిG1525 నాట్యమాడిG3738 హేరోదునుG2264 అతనితో కూడ పంక్తిని కూర్చున్నవారినిG4873 సంతోషపరచెనుG700 గనుక రాజుG935–నీకిష్టమైనదిG2309 ఏదైననుG3739 నన్నG3165డుగుముG154, నేను నీకిG4671చ్చెదననిG1325 ఆ చిన్నG2877దానితోG3588 చెప్పెనుG2036

And when the daughter of the said Herodias came in, and danced, and pleased Herod and them that sat with him, the king said unto the damsel, Ask of me whatsoever thou wilt, and I will give it thee.
23

మరియుG2532–నీవు నాG3450 రాజ్యములోG932 సగముG2255మట్టుకుG2193 ఏమిG3739 అడిగిననుG154 నీకిG4671చ్చెదననిG1325 అతడు ఆమెతోG846 ఒట్టుపెట్టుకొనెనుG3660

And he sware unto her, Whatsoever thou shalt ask of me, I will give it thee, unto the half of my kingdom.
24

గనుకG1161 ఆమెG3588 వెళ్లిG1831–నేనేమిG5101 అడిగెదననిG154 తనG848 తల్లిG3384 నడుగగాG2036 ఆమె–బాప్తిస్మమిచ్చుG910 యోహానుG2491 తలG2776 అడుగుమనెనుG2036.

And she went forth, and said unto her mother, What shall I ask? And she said, The head of John the Baptist.
25

వెంటనేG2112 ఆమె త్వరగాG4710 రాజుG935నొద్దG4314కుG3588 వచ్చిG1525–బాప్తిస్మమిచ్చుG910 యోహానుG2491 తలG2776 పళ్లెముG4094లోG1909 పెట్టి యిప్పుడేG1824 నాకిG3427ప్పింపG1325 గోరుచుG2309న్నాననిG2443 చెప్పెనుG3004.

And she came in straightway with haste unto the king, and asked, saying, I will that thou give me by and by in a charger the head of John the Baptist.
26

రాజుG935 బహుగా దుఃఖG4036పడెనుG1096 గాని తాను పెట్టుకొనిన ఒట్టుG3727 నిమిత్తమునుG1223 తనతో కూర్చుండియున్నG4873 వారి నిమిత్తమును ఆమెకుG846 ఇయ్యనుG3756 అనG2309నొల్లక పోయెనుG114.

And the king was exceeding sorry; yet for his oath's sake, and for their sakes which sat with him, he would not reject her.
27

వెంటనేG2112 రాజుG935 అతనిG846 తలG2776 తెమ్మనిG5342 ఆజ్ఞాపించిG2004 యొక బంట్రౌతునుG4688 పంపెనుG649. వాడుG3588 వెళ్లిG565 చెరసాలG5438లోG1722 అతనిG846 తల గొట్టిG607

And immediately the king sent an executioner, and commanded his head to be brought: and he went and beheaded him in the prison,
28

పళ్లెముG4094లోG1909 అతనిG846 తలG2776 పెట్టి తెచ్చిG5342G3588 చిన్నG2877 దానిG846 కిచ్చెనుG1325, ఆG3588 చిన్నదిG2877 తనG848 తల్లిG3384కిచ్చెనుG1325.

And brought his head in a charger, and gave it to the damsel: and the damsel gave it to her mother.
29

యోహానుG2491 శిష్యులుG3101 ఈ సంగతి వినిG191, వచ్చిG2064 శవమునుG4430 ఎత్తికొనిపోయిG142 సమాధిG3419లోG1722 ఉంచిరిG5087.

And when his disciples heard of it, they came and took up his corpse, and laid it in a tomb.
30

అంతట అపొస్తలులుG652 యేసుG2424నొద్దకుG4314 కూడివచ్చిG4863 తాముG2532 చేసినG4160వన్నియుG3956 బోధించినG1321వన్నియుG3956 ఆయనకుG846 తెలియ జేసిరిG518.

And the apostles gathered themselves together unto Jesus, and told him all things, both what they had done, and what they had taught.
31

అప్పుడాయన–మీరేG5210కాంతముగాG2119 అరణ్యG2048 ప్రదేశముG5117నకుG1519 వచ్చిG1205, కొంచెముసేపుG3641 అలసట తీర్చుకొనుడనిG373 చెప్పెనుG2036; ఏలయనగాG1063 అనేకులుG4183 వచ్చుచుG2064 పోవుచుG5217 నుండి నందునG2258, భోజనము చేయుటకైననుG5315 వారికి అవకాశము లేకపోయెను.

And he said unto them, Come ye yourselves apart into a desert place, and rest a while: for there were many coming and going, and they had no leisure so much as to eat.
32

కాగా వారు దోనెG4143 యెక్కి అరణ్యG2048 ప్రదేశముG5117నకుG1519 ఏకాంతముగాG2398 వెళ్లిరిG565.

And they departed into a desert place by ship privately.
33

వారుG846 వెళ్లుచుండగాG4281 జనులుG3793 చూచిG1492, అనేకుG4183లాయననుG846 గుర్తెరిగిG1921, సకలG3956 పట్టణములG4172 నుండిG575 అక్కడికిG1563 కాలినడకనుG3979 పరుగెత్తిG4936 వారికంటె ముందుగా వచ్చిరిG4905.

And the people saw them departing, and many knew him, and ran afoot thither out of all cities, and outwent them, and came together unto him.
34

గనుక యేసుG2424 వచ్చిG1831 ఆ గొప్పG4183 జనసమూహమునుG3793 చూచిG1492, వారు కాపరిG4166లేనిG3361 గొఱ్ఱలG4263వలెG5613 ఉన్నందునG2258 వారిG846మీదG1909 కనికరపడిG4697, వారికిG846 అనేక సంగతులనుG4183 బోధింపG1321 సాగెనుG756.

And Jesus, when he came out, saw much people, and was moved with compassion toward them, because they were as sheep not having a shepherd: and he began to teach them many things.
35

చాలG4183 ప్రొద్దుG5610పోయినG1096 తరువాతG2235 ఆయనG846 శిష్యులాG3101యనయొద్దకుG846 వచ్చిG4334–ఇది అరణ్యG2048 ప్రదేశముG5117, ఇప్పుడుG2235 చాలG4183 ప్రొద్దుపోయినదిG5610;

And when the day was now far spent, his disciples came unto him, and said, This is a desert place, and now the time is far passed:
36

చుట్టుపట్లG2945 ప్రదేశములG68కునుG1519 గ్రామములకునుG2968 వారు వెళ్లిG565 భోజనమునG740 కేమైనను కొనుక్కొనుటకుG59 వారినిG846 పంపి వేయుమనిG630 చెప్పిరి.

Send them away, that they may go into the country round about, and into the villages, and buy themselves bread: for they have nothing to eat.
37

అందుకాయన–మీరుG5210 వారికిG846 భోజనము పెట్టుడనగాG1325 వారుG2532–మేము వెళ్లిG565 యీన్నూరుG1250 దేనారములG1220 రొట్టెలుG740 కొనిG59 వారికిG846 పెట్టుదుమాG1325 అని ఆయనG846 నడిగిరిG3004.

He answered and said unto them, Give ye them to eat. And they say unto him, Shall we go and buy two hundred pennyworth of bread, and give them to eat?
38

అందుG1161కాయనG3588–మీయొద్ద ఎన్నిG4214 రొట్టెలుG740న్నవిG2192? పోయిG5217 చూడుడనిG1492వారితోG846 చెప్పెనుG3004. వారు చూచిG1492 తెలిసికొనిG1097–అయిదుG4002 రొట్టెలునుG740 రెండుG1417 చేపలుG2486 నున్నవనిరిG3004.

He saith unto them, How many loaves have ye? go and see. And when they knew, they say, Five, and two fishes.
39

అప్పుడాయన–పచ్చిG5515G5528మీదG1909 అందరుG3956 పంక్తులుG4849 పంక్తులుగాG4849 కూర్చుండవలెననిG347 వారిG846కాజ్ఞాపింపగాG2004

And he commanded them to make all sit down by companies upon the green grass.
40

వారు నూరేసిG1540 మంది చొప్పుననుG303 ఏబదేసిమందిG4004 చొప్పుననుG303 పంక్తులు తీరిG4237 కూర్చుండిరిG377.

And they sat down in ranks, by hundreds, and by fifties.
41

అంతట ఆయన ఆG3588 అయిదుG4002 రొట్టెలనుG740 రెండుG1417 చేపలనుG2486 పట్టుకొనిG2983, ఆకాశముG3772వైపుG1519 కన్నులెత్తిG308 ఆశీర్వదించిG2127, ఆG3588 రొట్టెలుG740 విరిచిG2622, వారికిG846 వడ్డించుG3908టకుG2443 తనG848 శిష్యులG3101కిచ్చిG1325, ఆG3588 రెండుG1417 చేపలనుG2486 అందరికినిG3956 పంచిపెట్టెను.G3307

And when he had taken the five loaves and the two fishes, he looked up to heaven, and blessed, and brake the loaves, and gave them to his disciples to set before them; and the two fishes divided he among them all.
42

వారందరుG3956 తినిG5315 తృప్తి పొందినG5526

And they did all eat, and were filled.
43

తరువాత మిగిలినG4134 చేపలునుG2486 రొట్టె ముక్కలునుG2801 పండ్రెండుG1427 గంపెళ్లుG2894 ఎత్తిరిG142.

And they took up twelve baskets full of the fragments, and of the fishes.
44

G3588 రొట్టెలుG740 తినినవారుG5315 అయిదువేలG4000మందిG5616 పురుషులుG435.

And they that did eat of the loaves were about five thousand men.
45

ఆయనG846 జనసమూహముG3793నుG3588 పంపివేయుG630నంతలోG2193, దోనెG4143 ఎక్కిG1684 అద్దరిG4254నున్నG1519 బేత్సయిదాకుG966 ముందుగాG4314 వెళ్లుడనిG ఆయన తనG848 శిష్యులనుG3101 వెంటనేG2112 బలవంతము చేసెనుG315.

And straightway he constrained his disciples to get into the ship, and to go to the other side before unto Bethsaida, while he sent away the people.
46

ఆయన వారినిG846 వీడుకొలిపిG657, ప్రార్థనచేయుటకుG4336 కొండG3735కుG1519 వెళ్లెనుG565.

And when he had sent them away, he departed into a mountain to pray.
47

సాయంకాలG3798మైనప్పుడుG1096G3588 దోనెG4143 సముద్రముG2281 మధ్యG3319 ఉండెనుG2258 ఆయనG846 ఒంటరిగాG3441 మెట్టG1093 నుండెనుG2258.

And when even was come, the ship was in the midst of the sea, and he alone on the land.
48

అప్పుడుG2532 వారికిG846 గాలిG417 ఎదురైG1727నందునG2258, దోనెG4143 నడిపించుటలోG1643 వారు మిక్కిలి కష్టపడుచుండగాG928 ఆయనG846 చూచిG1492, రాత్రిG3571 ఇంచు మించుG4012 నాలుగవG5067 జామునG5438 సముద్రముG2281మీదG1909 నడుచుచుG4043 వారిG846యొద్దకుG4314 వచ్చిG2064, వారినిG846 దాటిపోవలెననిG3928 యుండెనుG2309

And he saw them toiling in rowing; for the wind was contrary unto them: and about the fourth watch of the night he cometh unto them, walking upon the sea, and would have passed by them.
49

ఆయన సముద్రముG2281మీదG1909 నడుచుటG4043 వారుG3588 చూచిG1492, భూతG5326 మనిG1511 తలంచిG1380 కేకలు వేసిరిG349.

But when they saw him walking upon the sea, they supposed it had been a spirit, and cried out:
50

అందరుG3956 ఆయననుG846 చూచిG1492 తొందరపడగాG5015, వెంటనేG2112 ఆయన వారినిG846 పలుకరించిG2980–ధైర్యము తెచ్చు కొనుడిG2293, నేనేG1473, భయG5399పడకుడనిG3361 చెప్పెనుG3004.

For they all saw him, and were troubled. And immediately he talked with them, and saith unto them, Be of good cheer: it is I; be not afraid.
51

తరువాత ఆయన దోనెG4143 యెక్కిG305 వారిG846యొద్దకుG4314 వచ్చినప్పుడుG1519 గాలిG417 అణగెనుG2869, అందుకు వారు తమలోG1722తాముG1438 మిక్కిలిG1839 విభ్రాంతి నొందిరిG3029;

And he went up unto them into the ship; and the wind ceased: and they were sore amazed in themselves beyond measure, and wondered.
52

అయిననుG1063 వారిG846 హృదయముG2588 కఠినG4456 మాయెనుG2258 గనుకG1063 వారు రొట్టెలనుG740గూర్చినG1909 సంగతి గ్రహింపG4920లేదుG3756.

For they considered not the miracle of the loaves: for their heart was hardened.
53

వారు అవతలకు వెళ్లిG1276 గెన్నేసరెతుG1082 దగ్గర ఒడ్డుG1093కుG1909 వచ్చిG2064దరి పట్టిరిG4358.

And when they had passed over, they came into the land of Gennesaret, and drew to the shore.
54

వారుG846 దోనెG4143 దిగG1831గానేG1537, జనులు ఆయననుG846 గురుతుపట్టిG1921

And when they were come out of the ship, straightway they knew him,
55

G1565 ప్రదేశమంG4066దంతటG3650 పరుగెత్తికొనిపోయిG4063, ఆయనG3754 యున్నాడనిG2076 వినినG191చోటునకుG3699 రోగులనుG2192 మంచములG2895 మీదG1909 మోసికొని వచ్చుటకుG4064 మొదలుపెట్టిరిG756.

And ran through that whole region round about, and began to carry about in beds those that were sick, where they heard he was.
56

గ్రామములG2968 లోనుG1519 పట్టణములG4172లోనుG1519 పల్లెటూళ్లలోనుG68 ఆయన యెక్కడెక్కడG3699 ప్రవేశించెనోG1531 అక్కడి జనులు రోగులనుG58 సంత వీథులG58లోG1722 ఉంచిG5087, వారిని ఆయనG846 వస్త్రపుG2440చెంగుG2899మాత్రముG2579 ముట్టనిమ్మనిG680 ఆయననుG846 వేడుకొనుచుండిరిG3870. ఆయననుG846 ముట్టినG680 వారందరుG3745 స్వస్థతనొందిరిG4982.

And whithersoever he entered, into villages, or cities, or country, they laid the sick in the streets, and besought him that they might touch if it were but the border of his garment: and as many as touched him were made whole.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.