Day 208
Day 209 : యోబు గ్రంథము 13-16 & మార్కు 4
Day 210

యోబు గ్రంథము అధ్యాయము 13

1

ఇదిగోH2005 నా కన్నుH5869 ఇదంతయుH3605 చూచెనుH7200.నా చెవిH241 దాని వినిH8085 గ్రహించియున్నదిH995

Lo, mine eye hath seen all this, mine ear hath heard and understood it.
2

మీకు తెలిసినదిH1847 నాకునుH589 తెలిసేయున్నదిH3045 నేనుH595 మీకంటెH4480 తక్కువ జ్ఞానముగలవాడనుH5307 కానుH3808.

What ye know, the same do I know also: I am not inferior unto you.
3

నేనుH589 సర్వశక్తుడగుH7706 దేవునితో మాటలాడ గోరుచున్నానుH1696 దేవునిH410తోనేH413 వాదింపH3198 గోరుచున్నానుH2654

Surely I would speak to the Almighty, and I desire to reason with God.
4

మీరైతేH859 అబద్ధములుH8267 కల్పించువారుH2950.మీరందరుH3605 పనికిమాలినH457 వైద్యులుH7495.

But ye are forgers of lies, ye are all physicians of no value.
5

మీరు కేవలము మౌనముగా నుండుటH2790 మేలుH5414 అది మీకు జ్ఞానమనిH2451 యెంచబడునుH1961.

O that ye would altogether hold your peace! and it should be your wisdom.
6

దయచేసి నా వాదముH8433 వినుడిH8085, నేను ఆడుH8193 వ్యాజ్యెముH7379నాలకించుడిH7181.

Hear now my reasoning, and hearken to the pleadings of my lips.
7

దేవునిH410 పక్షముగా మీరు అన్యాయH5766 వాదనచేయుదురాH1696?ఆయన పక్షముగా మీరు మోసములుH7423 పలుకుదురాH1696?

Will ye speak wickedly for God? and talk deceitfully for him?
8

ఆయనయెడలH6440 మీరు పక్షపాతము చూపుదురాH5375?దేవునిH410 పక్షమున మీరు వాదింతురాH7378?

Will ye accept his person? will ye contend for God?
9

ఆయన మిమ్మును పరిశోధించుటH2713 మీకు క్షేమమాH2896?లేకH518 ఒకడుH582 నరులను మోసముచేయునట్లుH2048 మీరు ఆయనను మోసముచేయుదురాH2048?

Is it good that he should search you out? or as one man mocketh another, do ye so mock him?
10

మీరు రహస్యముగాH5643 పక్షపాతము చూపినH5375యెడలH518 నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించునుH3198.

He will surely reprove you, if ye do secretly accept persons.
11

ఆయన ప్రభావముH7613 మిమ్మును భయH1204పెట్టదాH3808?ఆయన భయముH6343 మీ మీదికిH5921 రాదాH5307?

Shall not his excellency make you afraid? and his dread fall upon you?
12

మీ హెచ్చరిక మాటలు బూడిదె సామెతలు.మీ వాదములు మంటివాదములు

Your remembrances are like unto ashes, your bodies to bodies of clay.
13

నేనుH589 మాటలాడెదనుH1696 నా జోలికి రాకH4480 మౌనులైయుండుడిH2790 నామీదికిH5921 వచ్చునదిH5674 ఏదోH4100 అది వచ్చునుగాక.

Hold your peace, let me alone, that I may speak, and let come on me what will.
14

నేనెందుకుH4100 నా ప్రాణమును ఎరగా చేసికొనవలెను?చేసికొనను గాని ప్రాణమునకు తెగించి మాటలాడెదను

Wherefore do I take my flesh in my teeth, and put my life in mine hand?
15

ఇదిగోH2005 ఆయన నన్ను చంపిననుH6991, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నానుH3176.ఆయన సన్నిధినిH6440 నా ప్రవర్తనH1870 న్యాయమని రుజువుపరతునుH3198.

Though he slay me, yet will I trust in him: but I will maintain mine own ways before him.
16

ఇదియుH1571 నాకు రక్షణార్థమైనదగునుH3444 భక్తిహీనుడుH2611 ఆయన సన్నిధికిH6440 రాH935తెగింపడుH3808.

He also shall be my salvation: for an hypocrite shall not come before him.
17

నా వాజ్మూలమునుH4405 శ్రద్ధగా ఆలకించుడిH8085 నా ప్రమాణవాక్యములుH262 మీ చెవులలోH241 చొరనీయుడి.

Hear diligently my speech, and my declaration with your ears.
18

ఆలోచించుడిH2009 నేను నా వ్యాజ్యెమునుH4941 సరిచేసికొనియున్నానుH6186 నేనుH589 నిర్దోషిగాH6663 కనబడుదునని నాకు తెలియునుH3045.

Behold now, I have ordered my cause; I know that I shall be justified.
19

నాతోH5978 వ్యాజ్యెమాడH7378 చూచువాడెవడుH4310?ఎవడైననుండినH6258 యెడల నేను నోరుమూసికొనిH2790 ప్రాణము విడిచెదనుH1478.

Who is he that will plead with me? for now, if I hold my tongue, I shall give up the ghost.
20

ఈ రెండుH8147 పనులు మాత్రముH389 నాకు చేయH6213కుముH408 అప్పుడుH227 నేను నీకు విముఖుడనైH5641 యుండనుH3808.

Only do not two things unto me: then will I not hide myself from thee.
21

నీ చెయ్యిH3709 నామీదH5921నుండిH4480 తొలగింపుముH7368 నీ భయముH367 నన్ను బెదరింపH1204నీయకుముH408

Withdraw thine hand far from me: and let not thy dread make me afraid.
22

అప్పుడు నీవు పిలిచినH7121 యెడల నేనుH595 నీ కుత్తరమిచ్చెదనుH6030 నేను పలికెదనుH1696 నీవు నా కుత్తరమిమ్ముH7725

Then call thou, and I will answer: or let me speak, and answer thou me.
23

నా దోషముH5771లెన్నిH4100? నా పాపములెన్నిH2403?నా అతిక్రమమునుH6588 నా పాపమునుH2403 నాకు తెలియజేయుముH3045.

How many are mine iniquities and sins? make me to know my transgression and my sin.
24

నీవేలH4100 నీ ముఖమునుH6440 మరుగుచేసికొంటివిH5641?నన్నేల నీకు పగవానిగాH341 ఎంచుచున్నావుH2803?

Wherefore hidest thou thy face, and holdest me for thine enemy?
25

ఇటు అటు కొట్టుకొనిపోవుచున్నH5086 ఆకునుH5929 నీవు వేధించెదవాH6209?ఎండిపోయినH3002 చెత్తనుH7179 తరుముదువాH7291?

Wilt thou break a leaf driven to and fro? and wilt thou pursue the dry stubble?
26

నీవు నాకుH5921 కఠినమైనH4846 శిక్ష విధించియున్నావుH3789 నా బాల్యకాలపుH5271 పాపములనుH5771 నాకు స్వాస్థ్యముగాH3423 నీవు విధించియున్నావు

For thou writest bitter things against me, and makest me to possess the iniquities of my youth.
27

బొండలలోH5465 నా కాళ్లుH7272 బిగించియున్నావుH7760 నా ప్రవర్తనH734 అంతయుH3605 నీవు కనిపెట్టుచున్నావుH8104 నా అరిH8328కాళ్లH7272చుట్టుH5921 గిఱిగీసియున్నావుH2707

Thou puttest my feet also in the stocks, and lookest narrowly unto all my paths; thou settest a print upon the heels of my feet.
28

మురిగిH7538 క్షీణించుచున్నH1086 వానిచుట్టు చిమ్మటH6211కొట్టినH398 వస్త్రమువంటివానిచుట్టుH899 గిఱిగీసి వానిని కనిపెట్టుచున్నావు.

And he, as a rotten thing, consumeth, as a garment that is moth eaten.

యోబు గ్రంథము అధ్యాయము 14

1

స్త్రీH802 కనినH3205 నరుడుH120 కొద్దిH7116 దినములవాడైH3117 మిక్కిలిH7649బాధనొందునుH7267.

Man that is born of a woman is of few days, and full of trouble.
2

పువ్వుH6731 వికసించినట్లు వాడు పెరిగిH3318 వాడిపోవునుH5243 నీడ కనబడH5975కపోవునట్లుH3808 వాడు నిలువక పారిపోవునుH1272.

He cometh forth like a flower, and is cut down: he fleeth also as a shadow, and continueth not.
3

అట్టివానిH2088మీదH5921 నీవు కనుదృష్టిH5869యుంచియున్నావుH6491 తీర్పు నొందుటకైH4941 నన్ను నీ యెదుటికిH5973 రప్పించియున్నావుH935.

And dost thou open thine eyes upon such an one, and bringest me into judgment with thee?
4

పాపసహితునిH2931లోనుండిH4480 పాపరహితుడుH2889 పుట్టగలిగినH5414 ఎంత మేలు?ఆలాగున ఎవడునుH259 పుట్టనేరడుH3808.

Who can bring a clean thing out of an unclean? not one.
5

నరుల ఆయుష్కాలముH3117 పరిమితి కలదిH2782, వారి నెలలH2320సంఖ్యH4557 నీకు తెలిసేయున్నదిH854.మించH5674జాలనిH3808 వయఃపరిమాణముH2706 నీవు వారికి నియమించియున్నావుH6213

Seeing his days are determined, the number of his months are with thee, thou hast appointed his bounds that he cannot pass;
6

కూలివారివలెH7916 తమకు నియమింపబడిన పనిని వారు ముగించుH7521వరకుH5704 వారు విశ్రమమునొందునట్లుH2308 వారివైపుH4480 చూడకయుండుముH8159.

Turn from him, that he may rest, till he shall accomplish, as an hireling, his day.
7

వృక్షముH6086 నరకబడినయెడలH3772 అది తిరిగిH5750 చిగుర్చుననియుH2498 దానికి లేతకొమ్మలు వేయుననియు నమ్మకముH8615కలదుH3426.

For there is hope of a tree, if it be cut down, that it will sprout again, and that the tender branch thereof will not cease.
8

దాని వేరుH8328 భూమిలోH776 పాతదైపోయిననుH2204 దాని అడుగుమొద్దుH1503 మంటిలోH6083 చీకిపోయిననుH4191

Though the root thereof wax old in the earth, and the stock thereof die in the ground;
9

నీటిH4325 వాసనమాత్రముH7381చేతH4480 అది చిగుర్చునుH6524 లేత మొక్కH5194వలెH3644 అది కొమ్మలుH7105 వేయునుH6213.

Yet through the scent of water it will bud, and bring forth boughs like a plant.
10

అయితే నరులుH1397 మరణమైH4191 కదలలేక పడియుందురుH2522.నరులుH120 ప్రాణము విడిచినH1478 తరువాత వారేమైపోవుదురుH346?

But man dieth, and wasteth away: yea, man giveth up the ghost, and where is he?
11

తటాకH3220 జలములుH4325 ఎట్లు ఇంకిపోవునోH235 నది నీరుH5104 ఎట్లు ఎండిH3001 హరించిపోవునోH2717 ఆలాగుననే నరులుH376 పండుకొనిH7901 తిరిగి లేH6965వరుH3808.

As the waters fail from the sea, and the flood decayeth and drieth up:
12

ఆకాశముH8064 గతించిపోవుH1115వరకుH5704 వారు మేలుH6974కొనరుH3808.ఎవరును వారిని నిద్రH8142 లేపH5782జాలరుH3808.

So man lieth down, and riseth not: till the heavens be no more, they shall not awake, nor be raised out of their sleep.
13

నీవు పాతాళములోH7585 నన్ను దాచినయెడలH6845 ఎంతోH4310మేలుH5414 నీ కోపముH639 చల్లారుH7725వరకుH5704 నన్ను చాటుననుంచినయెడలH5641 ఎంతో మేలు నాకు ఇంతకాలమనిH2706 నీవు నియమించిH7896 తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెననిH2142 నేనెంతో కోరుచున్నాను.

O that thou wouldest hide me in the grave, that thou wouldest keep me secret, until thy wrath be past, that thou wouldest appoint me a set time, and remember me!
14

మరణమైనH4191 తరువాత నరులుH1397 బ్రతుకుదురాH2421?ఆలాగుండినయెడల నాకు విడుదలH2487 కలుగుH935వరకుH5704 నా యుద్ధH6635దినముH3117లన్నియుH3605 నేను కనిపెట్టియుందునుH3176

If a man die, shall he live again? all the days of my appointed time will I wait, till my change come.
15

ఆలాగుండినయెడల నీవు పిలిచెదవుH7121 నేనుH595 నీకు ప్రత్యుత్తరమిచ్చెదనుH6030 నీ హస్తH3027కృత్యముH4639 ఎడల నీకు ఇష్టము కలుగునుH3700.

Thou shalt call, and I will answer thee: thou wilt have a desire to the work of thine hands.
16

అయితేH3588 ఇప్పుడుH6258 నీవు నా అడుగుజాడలనుH6806 లెక్కపెట్టుచున్నావుH5608 నా పాపమునుH2403 సహింపH8104లేకయున్నావుH3808

For now thou numberest my steps: dost thou not watch over my sin?
17

నా అతిక్రమముH6588 సంచిలోH6872 ముద్రింపబడియున్నదిH2856 నేను చేసిన దోషమునుH5771 భద్రముగా ఉంచియున్నావుH2950.

My transgression is sealed up in a bag, and thou sewest up mine iniquity.
18

పర్వతమైననుH2022 పడిపోయిH5307 నాశనమగునుH5034 కొండయైననుH6697 దాని స్థానముH4725 తప్పునుH6275.

And surely the mountain falling cometh to nought, and the rock is removed out of his place.
19

జలముH4325 రాళ్లనుH68 అరగదీయునుH7833 దాని ప్రవాహములు భూమియొక్కH776 ధూళినిH6083 కొట్టుకొనిపోవునుH7857 నీవైతే నరులH582 ఆశనుH8615 భంగపరచుచున్నావుH6.

The waters wear the stones: thou washest away the things which grow out of the dust of the earth; and thou destroyest the hope of man.
20

నీవు వారిని ఎల్లప్పుడుH5331 గెలుచుచున్నావుH8630 గనుక వారు గతించిపోవుదురుH1980 నీవు వారికి ముఖH6440వికారముH8138 కలుగజేసి వారిని వెళ్లగొట్టుచున్నావుH7971.

Thou prevailest for ever against him, and he passeth: thou changest his countenance, and sendest him away.
21

వారి కుమారులుH1121 ఒకవేళ షునత వహించిననుH3513 అది వారికి తెలియH3045కపోవునుH3808.వారు ఒకవేళ అణిగిపోయిననుH6819 అట్టి గతి వారికిపట్టెనని వారు గ్రహింపH995కయుందురుH3808.

His sons come to honour, and he knoweth it not; and they are brought low, but he perceiveth it not of them.
22

తమమట్టుకుH5921 తామే శరీరమునందుH1320 నొప్పి నొందుదురుH3510 తమమట్టుకు తామే ప్రాణముH5315నందుH5921 దుఃఖపడుదురుH56.

But his flesh upon him shall have pain, and his soul within him shall mourn.

యోబు గ్రంథము అధ్యాయము 15

1

అప్పుడు తేమానీయుడైనH8489 ఎలీఫజుH464 ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెనుH6030

Then answered Eliphaz the Temanite, and said,
2

జ్ఞానముగలవాడుH2450 నిరర్థకమైనH7307 తెలివితోH1847 ప్రత్యుత్తరమియ్యదగునాH6030? తూర్పుగాలితోH6921 తన కడుపుH990 నింపుకొనదగునాH4390?

Should a wise man utter vain knowledge, and fill his belly with the east wind?
3

వ్యర్థసంభాషణచేతH1697 వ్యాజ్యెమాడదగునాH3198? నిష్‌H3808ప్రయోజనమైనH3276 మాటలచేతH4405 వాదింపదగునాH4405?

Should he reason with unprofitable talk? or with speeches wherewith he can do no good?
4

నీవుH859 భయభక్తులనుH3374 వ్యర్థము చేయుచున్నావుH6565. దేవునిH410గూర్చిన ధ్యానమునుH7881 హీనపరచుచున్నావుH1639.

Yea, thou castest off fear, and restrainest prayer before God.
5

నీ మాటలH6310వలనH3588 నీ పాపముH5771 తెలియబడుచున్నదిH502.వంచకులH6175 పలుకులుH3956 నీవు పలుకుచున్నావుH977.

For thy mouth uttereth thine iniquity, and thou choosest the tongue of the crafty.
6

నేనుH589 కాదుH3808 నీ మాటలేH6310 నీ దోషమునుH5771 స్థాపించుచున్నవిH502 నీ పెదవులేH8193 నీ మీద సాక్ష్యముH6030 పలుకుచున్నవి.

Thine own mouth condemneth thee, and not I: yea, thine own lips testify against thee.
7

మొదటH7223 పుట్టినH3205 పురుషుడవుH120 నీవేనా?నీవు పర్వతములకుH1389 ముందుగాH6440 పుట్టినవాడవాH2342?

Art thou the first man that was born? or wast thou made before the hills?
8

నీవు దేవునిH433 ఆలోచన సభలోH5475 చేరియున్నవాడవాH8085?నీవు మాత్రమే జ్ఞానవంతుడవాH2451?

Hast thou heard the secret of God? and dost thou restrain wisdom to thyself?
9

మేము ఎరుగH3045నిదిH3808 నీవేమిH4100 యెరుగుదువుH3045?మేము గ్రహింపH5973నిదిH3808 నీవేమి గ్రహింతువుH995?

What knowest thou, that we know not? what understandest thou, which is not in us?
10

నెరసిన వెండ్రుకలుH7867 గలవారును చాలా వయస్సుమీరిన పురుషులునుH3453 మాలో నున్నారు నీ తండ్రిH1కంటెనుH4480 వారు చాలH3524 పెద్దవారుH3117.

With us are both the grayheaded and very aged men, much elder than thy father.
11

దేవుడుH410 సెలవిచ్చిన ఆదరణH8575 నీకుH4480 తేలికగానున్నదాH4592?ఇట్లు నీతోH5973 మృదువుగా పలుకబడినH328 వాక్యముH1697 తేలికగానున్నదా?

Are the consolations of God small with thee? is there any secret thing with thee?
12

నీ హృదయముH3820 ఏలH4100 క్రుంగిపోయెనుH3947?నీ కన్నులుH5869 ఏలH4100 ఎఱ్ఱబారుచున్నవిH7335?

Why doth thine heart carry thee away? and what do thy eyes wink at,
13

దేవునిH410మీదH413 నీవేలH4100 ఆగ్రహపడుచున్నావుH7307? నీ నోటH6310నుండిH4480 అట్టి మాటలేలH4405 రానిచ్చుచున్నావుH3318?

That thou turnest thy spirit against God, and lettest such words go out of thy mouth?
14

శుద్ధుడగుటకుH2135 నరుడుH582 ఏపాటివాడుH4100? నిర్దోషుడగుటకుH6663 స్త్రీకిH802 పుట్టినవాడుH3205 ఏపాటివాడు?

What is man, that he should be clean? and he which is born of a woman, that he should be righteous?
15

ఆలోచించుముH2005 ఆయన తన దూతలయందుH6918 నమి్మకH539యుంచడుH3808.ఆకాశవైశాల్యముH8064 ఆయన దృష్టికిH5869 పవిత్రముH2141కాదుH3808.

Behold, he putteth no trust in his saints; yea, the heavens are not clean in his sight.
16

అట్లుండగా హేయుడును చెడినవాడునుH444 నీళ్లుH4325త్రాగునట్లుH8354 దుష్క్రియలుH5766 చేయువాడును మరిH637 అపవిత్రుడుH8581 గదా.

How much more abominable and filthy is man, which drinketh iniquity like water?
17

నా మాట ఆలకింపుముH8085 నీకు తెలియజేతునుH2331 నేను చూచినదానినిH2372 నీకు వివరించెదనుH5608.

I will shew thee, hear me; and that which I have seen I will declare;
18

జ్ఞానులుH2450 తమ పితరులH1యొద్దH4480 నేర్చుకొని మరుగుH3582చేయకH3808 చెప్పిన బోధను నీకు తెలిపెదనుH5046.

Which wise men have told from their fathers, and have not hid it:
19

అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను.

Unto whom alone the earth was given, and no stranger passed among them.
20

తన జీవితకాలH3117మంతయుH3605 దుష్టుడుH7563 బాధనొందునుH2342 హింసకునికిH6184 ఏర్పడినH4557 సంవత్సరముH3117లన్నియుH3605 వాడు బాధనొందును.

The wicked man travaileth with pain all his days, and the number of years is hidden to the oppressor.
21

భీకరమైనH6343 ధ్వనులుH6963 వాని చెవులలోH241బడును, క్షేమకాలమునH7965 పాడుచేయువారుH7703 వాని మీదికివచ్చెదరుH935.

A dreadful sound is in his ears: in prosperity the destroyer shall come upon him.
22

తాను చీకటిH2822లోనుండిH4480 తిరిగి వచ్చెదననిH7725 వాడు నమ్మH539డుH3808 వాడుH1931 ఖడ్గముH2719నకుH413 ఏర్పరచబడినవాడుH6822.

He believeth not that he shall return out of darkness, and he is waited for of the sword.
23

అబ్బా, ఆహారH3899మెక్కడH346 దొరుకునని దానికొరకు తిరుగులాడునుH5074. అంధకారH2822దినముH3117 సమీపించుచున్నదనిH3559 వానికి తెలియునుH3045.

He wandereth abroad for bread, saying, Where is it? he knoweth that the day of darkness is ready at his hand.
24

శ్రమయుH6862 వేదనయుH4691 వానిని బెదరించునుH1204.యుద్ధముచేయుటకుH3593 సిద్ధపడినH6264 రాజుH4428 శత్రువుని పట్టుకొనునట్లు అవి వానిని పట్టుకొనునుH8630.

Trouble and anguish shall make him afraid; they shall prevail against him, as a king ready to the battle.
25

వాడు దేవునిH410మీదికిH413 చేయిH3027 చాపునుH5186 సర్వశక్తుడగువానినిH7706 ధిక్కరించిH1396 మాటలాడును.

For he stretcheth out his hand against God, and strengtheneth himself against the Almighty.
26

మూర్ఖుడై ఆయనను మార్కొనును తన కేడెములH4043 గుబకలతోH1354 ఆయనమీదికిH413 పరుగెత్తునుH7323.

He runneth upon him, even on his neck, upon the thick bosses of his bucklers:
27

వాని ముఖముH6440 క్రొవ్వుH2459 పట్టియున్నదిH3680 వాని చిరుప్రక్కలH3689పైనిH5921 క్రొవ్వుకండలుH6371 పెరిగియున్నవిH6213.

Because he covereth his face with his fatness, and maketh collops of fat on his flanks.
28

అట్టివారు పాడైనH3582 పట్టణములలోH5892 నివసించుదురుH7931 ఎవరును నివసింపH3427కూడనిH3808 యిండ్లలోH1004 దిబ్బలుH1530 కావలసియున్నH6257 యిండ్లలోH1004 నివసించెదరుH7931

And he dwelleth in desolate cities, and in houses which no man inhabiteth, which are ready to become heaps.
29

కావున వారు భాగ్యవంతులుH6238 కాకపోదురుH3808 వారి ఆస్తిH2428 నిలువH6965దుH3808.వారి సస్యసంపదH4512 పంట బరువై నేలకుH776 వంగH5186దుH3808

He shall not be rich, neither shall his substance continue, neither shall he prolong the perfection thereof upon the earth.
30

వారు చీకటినిH2822 తప్పించుH5493కొనరుH3808 అగ్నిజ్వాలH7957 వారి లేతకొమ్మలనుH3127 దహించునుH3001 దేవుని నోటిH6310 ఊపిరిచేతH7307 వారు నాశనమగుదురుH5493.

He shall not depart out of darkness; the flame shall dry up his branches, and by the breath of his mouth shall he go away.
31

వారు మాయనుH7723 నమ్ముకొనH39కుందురుH408 గాక;వారు మోసపోయినవారుH8582 మాయయే వారికి ఫలH8545మగునుH1961.

Let not him that is deceived trust in vanity: for vanity shall be his recompence.
32

వారి కాలముH3117 రాకముందేH3808 అది జరుగునుH4390 అప్పుడే వారి కొమ్మH3712 వాడిపోవును.

It shall be accomplished before his time, and his branch shall not be green.
33

ద్రాక్షచెట్టు పిందెలుH1154 రాల్చునట్లు ఆయన వారినిరాల్చునుH2554.ఒలీవచెట్టుH2132 పువ్వులుH5328 రాల్చునట్లుH7993 ఆయన వారినిాల్చును.

He shall shake off his unripe grape as the vine, and shall cast off his flower as the olive.
34

భక్తిహీనులH2611 కుటుంబముH5712 నిస్సంతువగునుH1565.లంచగొండులH7810 గుడారములనుH168 అగ్నిH784 కాల్చివేయునుH398

For the congregation of hypocrites shall be desolate, and fire shall consume the tabernacles of bribery.
35

వారు దుష్కార్యమునుH5999 గర్భమున ధరించిH2029 పాపముH205కందురుH3205 వారి కడుపునH990 కపటముH4820 పుట్టునుH3559.

They conceive mischief, and bring forth vanity, and their belly prepareth deceit.

యోబు గ్రంథము అధ్యాయము 16

1

అందుకు యోబుH347 ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెనుH6030

Then Job answered and said,
2

ఇట్టి మాటలుH428 అనేకములుH7227 నేను వినియున్నానుH8085 మీరందరుH3605 బాధకేH5999 కర్తలుగానిH5162 ఆదరణకు కర్తలుకారు.

I have heard many such things: miserable comforters are ye all.
3

ఈ గాలిH7307మాటలుH1697 ముగిసిపోయెనాH7093?నీకేమిH4100 బాధH4834 కలుగుటచేత నాకుత్తరమిచ్చుచున్నావుH6030?

Shall vain words have an end? or what emboldeneth thee that thou answerest?
4

నాH5315స్థితిలోH8478 మీరుండినH3426యెడలH3863 నేనునుH595 మీవలె మాటలాడవచ్చునుH1696.నేనును మీమీదH5921 మాటలుH4405 కల్పింపవచ్చునుH2266 మీ వైపుH5921 చూచి నా తలH7218 ఆడింపవచ్చునుH5128.

I also could speak as ye do: if your soul were in my soul's stead, I could heap up words against you, and shake mine head at you.
5

అయినను నేను నా నోటిH6310 మాటలతోH1119 మిమ్మును బలపరచుదునుH553 నా పెదవులH8193 మాటలుH5205 మిమ్మును ఓదార్చి ఆదరించునుH2820

But I would strengthen you with my mouth, and the moving of my lips should asswage your grief.
6

నేను మాటలాడిననుH1696 నా దుఃఖముH3511 చల్లారదుH3808 నేను ఊరకుండిననుH2308 నాకేమిH4100 ఉపశమనముH1980 కలుగును?

Though I speak, my grief is not asswaged: and though I forbear, what am I eased?
7

ఇప్పుడుH6258 ఆయన నాకు ఆయాసము కలుగజేసియున్నాడుH3811 నా బంధువర్గH5712మంతయుH3605 నీవు పాడుచేసియున్నావుH8074

But now he hath made me weary: thou hast made desolate all my company.
8

నా దేహమంతయు నీవు పట్టుకొనియున్నావుH7059.ఇదికూడ నామీద సాక్ష్యముగాH5707 నున్నదిH1961 నా క్షీణతH3585 ముఖాముఖిగాH6440 సాక్ష్యమిచ్చుచున్నదిH6030.

And thou hast filled me with wrinkles, which is a witness against me: and my leanness rising up in me beareth witness to my face.
9

ఆయన తన కోపముచేతH639 నామీద పడి నన్ను చీల్చెనుH2963.ఆయన నామీదH5921 పండ్లుH8127 కొరుకుచుండెనుH2786 నాకు శత్రువైH6862 నామీద తన కన్నులుH5869 ఎఱ్ఱచేసెనుH3913.

He teareth me in his wrath, who hateth me: he gnasheth upon me with his teeth; mine enemy sharpeneth his eyes upon me.
10

జనులు నామీదH5921 తమ నోరుH6310 తెరతురుH6473 నన్ను తిట్టిH2781 చెంపమీదH3895 కొట్టుదురుH5221.వారు ఏకీభవించిH4390 నామీదH5921 గుంపు కూడుదురుH3162

They have gaped upon me with their mouth; they have smitten me upon the cheek reproachfully; they have gathered themselves together against me.
11

దేవుడుH410 నన్ను దుర్మార్గులH5760కుH413 అప్పగించియున్నాడుH5462 భక్తిహీనులH7563 వశముH3027H5921 నన్ను ఉంచియున్నాడుH3399.

God hath delivered me to the ungodly, and turned me over into the hands of the wicked.
12

నేను నెమ్మదిగాH7961నుంటినిH1961 అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసియున్నాడుH6565 మెడH6203 పట్టుకొని విదలించిH270 నన్ను తుత్తునియలుగాH6327 చేసియున్నాడు.తనకు నన్ను గురిదిబ్బగాH4307 నిలిపియున్నాడుH6965

I was at ease, but he hath broken me asunder: he hath also taken me by my neck, and shaken me to pieces, and set me up for his mark.
13

ఆయన బాణములుH7228 నన్ను చుట్టుకొనుచున్నవిH5437 కనికరముH2550లేకH3808 నా తుండ్లనుH3629 పొడిచెనుH6398 నా పైత్యరసమునుH4845 నేలనుH776 పారబోసెనుH8210.

His archers compass me round about, he cleaveth my reins asunder, and doth not spare; he poureth out my gall upon the ground.
14

కన్నముH6556మీదH5921 కన్నమువేసిH6556 ఆయన నన్ను విరుగగొట్టెనుH6555 పరుగులెత్తిH7323 శూరునివలెH1368 నామీదH5921 పడెను.

He breaketh me with breach upon breach, he runneth upon me like a giant.
15

నా చర్మముH1539మీదH5921 నేను గోనెపట్టH8242 కూర్చుకొంటినిH8609 నా కొమ్మునుH7161 ధూళితోH6083 మురికిచేసితినిH5953.

I have sewed sackcloth upon my skin, and defiled my horn in the dust.
16

నాచేతH3709 బలాత్కారముH2555 జరుగకపోయిననుH3808 నా ప్రార్థనH8605 యథార్థముగానుండిననుH2134

My face is foul with weeping, and on my eyelids is the shadow of death;
17

ఏడ్పుH1065చేతH4480 నా ముఖముH6440 ఎఱ్ఱబడియున్నదిH2560 నా కనురెప్పలH6079మీదH5921 మరణాంధకారముH6757 నిలుచుచున్నది.

Not for any injustice in mine hands: also my prayer is pure.
18

భూమీH776, నా రక్తమునుH1818 కప్పిH3680వేయకుముH408 నా మొఱ్ఱకుH2201 విరామముH4725 కలుగH1961కుండునుH408 గాక.

O earth, cover not thou my blood, and let my cry have no place.
19

ఇప్పుడుH6258 నాకు సాక్షియైనవాడుH5707 పరలోకములోనున్నాడుH8064 నా పక్షముగా సాక్ష్యము పలుకువాడుH7717 పరమందున్నాడుH4791.

Also now, behold, my witness is in heaven, and my record is on high.
20

నా స్నేహితులుH7453 నన్ను ఎగతాళిచేయుచున్నారుH3887.నరునివిషయమైH1397 యొకడు దేవునిH433తోH5973 వ్యాజ్యెమాడవలెననియుH3198

My friends scorn me: but mine eye poureth out tears unto God.
21

నరH120పుత్రునివిషయమైH1121 వాని స్నేహితునితో వ్యాజ్యెమాడవలెననియుH7453 కోరి నేను దేవునిH433తట్టుH413 దృష్టియుంచిH5869 కన్నీళ్లు ప్రవాహముగాH1811 విడుచుచున్నాను.

O that one might plead for a man with God, as a man pleadeth for his neighbour!
22

కొద్దిH4557 సంవత్సరములుH8141 గతించినH857 తరువాత తిరిగిH7725 రానిH3808 మార్గమునH734 నేను వెళ్లుదునుH1980.

When a few years are come, then I shall go the way whence I shall not return.

మార్కు అధ్యాయము 4

1

ఆయన సముద్రతీరముG2281G3844 మరలG3825 బోధింపG1321 నారంభింపగాG756, బహుG4183 జనులాG3793యనG846యొద్దకుG4314 కూడివచ్చి యున్నందునG4863 ఆయనG846 సముద్రముG2281లోG1722 ఒక దోనెG4143యెక్కిG1684 కూర్చుండెనుG2521. జనుG3793లందరుG3956 సముద్రG2281తీరమునG4314 నేలG1093మీదG1909 నుండిరిG2258.

And he began again to teach by the sea side: and there was gathered unto him a great multitude, so that he entered into a ship, and sat in the sea; and the whole multitude was by the sea on the land.
2

ఆయన ఉపమానG3850రీతిగాG1722 చాల సంగతులుG4183 వారికిG846 బోధించుచుG1321 తనG848 బోధG1322లోG1722 వారితోG846 ఇట్లనెనుG3004

And he taught them many things by parables, and said unto them in his doctrine,
3

–వినుడిG191; ఇదిగోG2400 విత్తువాడుG4687 విత్తుటకుG4687 బయలువెళ్లెనుG1831.

Hearken; Behold, there went out a sower to sow:
4

వాడు విత్తు చుండగాG4687 కొన్నిG3739 విత్తనములుG3303 త్రోవప్రక్కG3598నుG3844 పడెనుG4098. పక్షులుG4071వచ్చిG2064 వాటినిG846 మింగివేసెనుG2719.

And it came to pass, as he sowed, some fell by the way side, and the fowls of the air came and devoured it up.
5

కొన్నిG243 చాలG4183 మన్నుG1093 లేనిG3756 రాతినేలG4075నుG1909 పడెనుG4098; అక్కడ మన్నుG1093 లోతుగాG899 ఉంG2192డనందునG3361 అవి వెంటనేG2112 మొలిచెనుG1816 గాని

And some fell on stony ground, where it had not much earth; and immediately it sprang up, because it had no depth of earth:
6

సూర్యుడుG2246 ఉదయింపగానేG393 అవి మాడిG2739, వేరుG4491లేనందునG3361 ఎండిపోయెనుG3583.

But when the sun was up, it was scorched; and because it had no root, it withered away.
7

కొన్నిG243 ముండ్లపొదలG173లోG1519 పడెనుG4098; ముండ్లపొదలుG173 ఎదిగిG305 వాటినిG846 అణచివేసెనుG4846 గనుక అవి ఫలింపG2590లేదుG3756.

And some fell among thorns, and the thorns grew up, and choked it, and it yielded no fruit.
8

కొన్నిG243 మంచిG2570నేలG1093నుG1519 పడెనుG4098; అవి మొలిచిG305 పెరిగి పైరైG837 ముప్పG5144దంతలుగానుG1520 అరువG1835దంతలుగానుG1520 నూరంG1540తలుగానుG1520 ఫలింG2590చెనుG1325.

And other fell on good ground, and did yield fruit that sprang up and increased; and brought forth, some thirty, and some sixty, and some an hundred.
9

వినుటకుG191 చెవులుG3775గలవాడుG2192 వినునుగాకG191 అని చెప్పెనుG3004.

And he said unto them, He that hath ears to hear, let him hear.
10

ఆయన ఒంటరిగాG2651 ఉన్నప్పుడుG1096 పండ్రెండుమందిG1427 శిష్యులతో కూడG4862 ఆయనG846చుట్టు ఉండినవారుG4012G3588 ఉపమానమునుG3850 గూర్చి ఆయనG846 నడిగిరిG2065.

And when he was alone, they that were about him with the twelve asked of him the parable.
11

అందుకాయన–దేవునిG2316 రాజ్యG932 మర్మముG3466 (తెలిసికొనుటG1097) మీకుG5213 అనుగ్రహింపబడియున్నదిG1325 గానిG1161

And he said unto them, Unto you it is given to know the mystery of the kingdom of God: but unto them that are without, all these things are done in parables:
12

వెలుపలనుండువారు ఒకవేళG3379 దేవునిG2316వైపు తిరిగి పాపG265 క్షమాపణ పొందుదురనిG863, వారు చూచుటకైతేG991 చూచియుG991 కనుగొనకను, వినుటకైతేG191 వినియుG191 గ్రహింG1492పకయుG3361 నుండుటకును అన్నియుG3956 ఉపమానరీతిG3850గాG1722 వారికిG846 బోధింపబడుచున్నవనిG1321 వారితోG846 చెప్పెనుG3004

That seeing they may see, and not perceive; and hearing they may hear, and not understand; lest at any time they should be converted, and their sins should be forgiven them.
13

మరియు–G2532G5026 ఉపమానముG3850 మీకు తెలియG1492లేదాG3756? ఆలాగైతే ఉపమానముG3850లన్నియుG3956 మీకేలాగుG4459 తెలియుననెనుG1097.

And he said unto them, Know ye not this parable? and how then will ye know all parables?
14

విత్తువాడుG4687 వాక్యముG3056 విత్తు చున్నాడుG4687.

The sower soweth the word.
15

త్రోవప్రక్కG3598 నుండువారెవరనగా, వాక్యముG3056 వారిలోG3778 విత్తబడునుG4687 గాని వారు వినినG191 వెంటనేG2112 సాతానుG4567 వచ్చిG2064 వారిలో విత్తబడినG4687 వాక్యG3056 మెత్తికొనిపోవునుG142.

And these are they by the way side, where the word is sown; but when they have heard, Satan cometh immediately, and taketh away the word that was sown in their hearts.
16

అటువలెG3668 రాతినేలG4075నుG1909 విత్తబడినG4687వారెవరనగాG3739, వాక్యముG3056 వినిG191 సంతోషముగాG5479 అంగీకరించువారుG2983;

And these are they likewise which are sown on stony ground; who, when they have heard the word, immediately receive it with gladness;
17

అయితే వారిలో వేరుG4491 లేనందునG3756, కొంతకాలముG1534 వారు నిలుతురుG4340 గాని వాక్యముG3056 నిమిత్తముG1223 శ్రమయైననుG2347 హింసయైననుG1375 కలుగ గానేG1096 వారు అభ్యంతరపడుదురుG4624.

And have no root in themselves, and so endure but for a time: afterward, when affliction or persecution ariseth for the word's sake, immediately they are offended.
18

ఇతరులుG1526 ముండ్లపొదలG173లోG1519 విత్తబడినవారుG4687;

And these are they which are sown among thorns; such as hear the word,
19

వీరుG3778 వాక్యముG3056 విందురుG191 గాని ఐహిక విచారములునుG1939, ధనG4149మోసమునుG539 మరి ఇతరమైన అపేక్షలునుG3062 లోపలG1531 చొచ్చిG4846, వాక్యముG3056నుG3588 అణచివేయుటవలనG4012 అది నిష్ఫలG175మగునుG1096.

And the cares of this world, and the deceitfulness of riches, and the lusts of other things entering in, choke the word, and it becometh unfruitful.
20

మంచిG2570 నేలG1093నుG1909 విత్తబడినవారెవ రనగాG4687, వాక్యముG3056 వినిG191, దానిని అంగీకరించిG3858 ముప్పదంG5144తలుగానుG1520 అరువG1835దంతలుగానుG1520 నూరంG1540తలుగానుG1520 ఫలించువారనిG2592 చెప్పెను.

And these are they which are sown on good ground; such as hear the word, and receive it, and bring forth fruit, some thirtyfold, some sixty, and some an hundred.
21

మరియుG2532 ఆయన వారితోG846 ఇట్లనెనుG3004–దీపముG3088 దీప స్తంభముG3087మీదG1909 నుంచబడుG2007టకేG2443 గాని కుంచముG3426 క్రిందనైననుG5259 మంచముG2825క్రిందనైనG5259 నుంచబడుG5087టకుG2443 తేబG2064డదుG3756 గదా

And he said unto them, Is a candle brought to be put under a bushel, or under a bed? and not to be set on a candlestick?
22

రహస్య మేదైననుG614 తేటపరచG5319బడకపోదుG3362; బయలుపరచ బడుటకేG5318 గానిG235 యేదియు మరుగుG2927చేయG2076బడలేదుG3756

For there is nothing hid, which shall not be manifested; neither was any thing kept secret, but that it should come abroad.
23

వినుటకుG191 చెవులెG3775వనికైనG1536 నుండినG2192యెడల వాడు వినునుగాకనెనుG191.

If any man have ears to hear, let him hear.
24

మరియుG2532 ఆయన–మీరేమిG5101 వినుచున్నారోG191 జాగ్రత్తగా చూచుకొనుడిG991. మీరెట్టిG3739 కొలతతోG3358 కొలుతురోG3354 మీకునుG5213 అట్టి కొలతతోనేG3354 కొలువబడునుG3354, మరి ఎక్కువగా మీG5213 కియ్యబడునుG4369.

And he said unto them, Take heed what ye hear: with what measure ye mete, it shall be measured to you: and unto you that hear shall more be given.
25

కలిగినG2192వానికిG846 ఇయ్యబడునుG1325, లేనిG3756వానికిG3739 కలిగినదియుG2192 వానియొద్దG846నుండిG575 తీసివేయబడుననిG142 వారితోG846 చెప్పెను.

For he that hath, to him shall be given: and he that hath not, from him shall be taken even that which he hath.
26

మరియుG2532 ఆయన–ఒక మనుష్యుడుG444 భూమిG1093లోG1909 విత్తనముG4703 చల్లిG906,

And he said, So is the kingdom of God, as if a man should cast seed into the ground;
27

రాత్రింG3571బగళ్లుG2250 నిద్రపోవుచుG2518, మేల్కొనుచుG1453 నుండగా, వానికిG846 తెలిG1492యనిG3756 రీతిగా ఆ విత్తనముG4703 మొలిచిG985 పెరిగిG3373నట్లే దేవునిG2316 రాజ్యG932మున్నదిG2076.

And should sleep, and rise night and day, and the seed should spring and grow up, he knoweth not how.
28

భూమిG1093 మొదటG4412 మొలకనుG5528 తరువాతG1534 వెన్నునుG4719 అటుతరువాతG1534 వెన్నుG4719లోG1722 ముదురుG4134 గింజలనుG4621 తనంతటతానేG844 పుట్టించునుG2592.

For the earth bringeth forth fruit of herself; first the blade, then the ear, after that the full corn in the ear.
29

పంటG2590 పండిG3860నప్పుడుG3752 కోతకాలముG2326 వచ్చినదనిG3936 సేద్యగాడు వెంటనేG2112 కొడవలిG1407 పెట్టి కోయుననిG649 చెప్పెను.

But when the fruit is brought forth, immediately he putteth in the sickle, because the harvest is come.
30

మరియుG2532 ఆయన ఇట్లనెను–G3004దేవునిG2316 రాజ్యమునుG932 ఎట్లుG5101 పోల్చెదముG3666? ఏG4169 ఉపమానముతోG3850 దానినిG846 ఉపమించెదముG3846?

And he said, Whereunto shall we liken the kingdom of God? or with what comparison shall we compare it?
31

అదిG3739 ఆవగింజనుG2848 పోలియున్నదిG5613. ఆవగింజG4690 భూమిG1093లోG1909 విత్తబడిG4687నప్పుడుG3752 భూమిG1093మీదG1909నున్నG2076 విత్తనములG4690న్నిటికంటెG3956 చిన్నదేG3398 గాని

It is like a grain of mustard seed, which, when it is sown in the earth, is less than all the seeds that be in the earth:
32

విత్తబడినG4687 తరువాత అది మొలిచి యెదిగిG305 కూర మొక్కలG3001న్నిటికంటెG3956 పెద్దదై గొప్పG3173 కొమ్మలుG2798 వేయునుG1096 గనుక ఆకాశG3772 పక్షులుG4071 దానిG846 నీడనుG4639 నివసింపG2681గలవనెనుG1410.

But when it is sown, it groweth up, and becometh greater than all herbs, and shooteth out great branches; so that the fowls of the air may lodge under the shadow of it.
33

వారికి వినుటకుG191 శక్తి కలిగినకొలదిG1410 యీలాటిG5108 అనేక మైనG4183 ఉపమానములనుG3850 చెప్పిG2980, ఆయన వారికిG846 వాక్యముG3056 బోధించెనుG2980.

And with many such parables spake he the word unto them, as they were able to hear it.
34

ఉపమానముG3850 లేకG5565 వారికిG846 బోధింపG2980లేదుG3756 గాని ఒంటరిగాG2596 ఉన్నప్పుడుG2398 తనG848 శిష్యులకుG3101 అన్నిటినిG3956 విశదపరచెనుG1956.

But without a parable spake he not unto them: and when they were alone, he expounded all things to his disciples.
35

G1565 దినమేG2250 సాయంకాలG3798మైనప్పుడుG1096 ఆయన–అద్దరిG4008కిG1519 పోవుదమనిG1330 వారితోG846 చెప్పగాG3004,

And the same day, when the even was come, he saith unto them, Let us pass over unto the other side.
36

వారు జనులను G3793పంపివేసిG863, ఆయననుG846 ఉన్నG2258పాటునG5613 చిన్నదోనెG4143లోG1722 తీసికొనిపోయిరిG3880; ఆయనG846వెంబడిG3326 మరికొన్నిG243 దోనెలుG4142 వచ్చెనుG2258.

And when they had sent away the multitude, they took him even as he was in the ship. And there were also with him other little ships.
37

అప్పుడు పెద్దG3173 తుపానుG2978 రేగిG1096 ఆయన యున్న దోనెG4143మీదG1519 అలలుG2949 కొట్టినందునG1911 దోనె నిండిG1072పోయెనుG2235.

And there arose a great storm of wind, and the waves beat into the ship, so that it was now full.
38

ఆయన దోనె అమరముG4403G1909 తలగడG4344మీదG1909 (తల వాల్చుకొని) నిద్రించుచుండెనుG2518. వారాయననుG846 లేపిG1326–బోధకుడాG1320, మేము నశించిపోవు చున్నాముG622; నీకుG4671 చింతG3199లేదాG3756? అని ఆయనతోG846 అనిరిG3004.

And he was in the hinder part of the ship, asleep on a pillow: and they awake him, and say unto him, Master, carest thou not that we perish?
39

అందుకాయన లేచిG1326 గాలిG417నిG3588 గద్దించి–G2008నిశ్శబ్దమైG4623 ఊరకుండు మనిG5392 సముద్రముG2281తోG3588 చెప్పగాG2036, గాలిG417 అణగిG2869 మిక్కిలిG3173 నిమ్మళG1055 మాయెనుG1096.

And he arose, and rebuked the wind, and said unto the sea, Peace, be still. And the wind ceased, and there was a great calm.
40

అప్పుడాయన–మీరెందుకుG5101 భయపడు చున్నారుG1169? మీరింకనుG3779 నమ్మికలేకG4102లేకG3756 యున్నారాG2192? అని వారితోG846 చెప్పెనుG2036.

And he said unto them, Why are ye so fearful? how is it that ye have no faith?
41

వారు మిక్కిలిG3173 భయపడి–G5399ఈయనG686 ఎవరోG5101, గాలియుG417 సముద్రమునుG2281 ఈయనకుG846 లోబడు చున్నవనిG5219 యొకనితోG4314 ఒకడుG240 చెప్పుకొనిరిG3004.

And they feared exceedingly, and said one to another, What manner of man is this, that even the wind and the sea obey him?
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.