Day 207
Day 208 : యోబు గ్రంథము 9-12 & మార్కు 2-3
Day 209

యోబు గ్రంథము అధ్యాయము 9

1

అప్పుడు యోబుH347 ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెనుH6030

Then Job answered and said,
2

వాస్తవమేH551, ఆ సంగతి అంతేయనిH3651 నేనెరుగుదునుH3045.నరుడుH582 దేవునిH410 దృష్టికిH5973 ఎట్లుH4100 నిర్దోషియగునుH6663?

I know it is so of a truth: but how should man be just with God?
3

వాడు ఆయనతోH5973 వ్యాజ్యెమాడH7378 గోరినH2654యెడలH518 వేయిH505 ప్రశ్నలలోH4480 ఒక్కదానికైననుH259 వాడు ఆయనకు ఉత్తరమియ్యH6030లేడుH3808.

If he will contend with him, he cannot answer him one of a thousand.
4

ఆయన మహావివేకిH2450, అధికH533 బలసంపన్నుడుH3581 ఆయనతోH413 పోరాడ తెగించిH7185 హానినొందనిH7999వాడెవడుH4310?

He is wise in heart, and mighty in strength: who hath hardened himself against him, and hath prospered?
5

వాటికి తెలియH3045కుండH3808 పర్వతములనుH2022 తీసివేయువాడుH6275 ఆయనే ఉగ్రతకలిగిH639 వాటిని బోర్లదోయువాడుH2015 ఆయనే

Which removeth the mountains, and they know not: which overturneth them in his anger.
6

భూమినిH776 దాని స్థలముH4725లోనుండిH4480 కదలించువాడుH7264 ఆయనే దాని స్తంభములుH5982 అదరచేయువాడుH6426 ఆయనే

Which shaketh the earth out of her place, and the pillars thereof tremble.
7

ఉదయింపH2224వద్దనిH3808 ఆయన సూర్యునికిH2775 ఆజ్ఞాపింపగాH559 అతడు ఉదయింపడుH3808 ఆయన నక్షత్రములనుH3556 మరుగుపరచునుH2856.

Which commandeth the sun, and it riseth not; and sealeth up the stars.
8

ఆయన ఒక్కడేH905 ఆకాశమండలమునుH8064 విశాలపరచువాడుH5186 సముద్రH3220తరంగములH1116మీదH5921 ఆయన నడుచుచున్నాడుH1869.

Which alone spreadeth out the heavens, and treadeth upon the waves of the sea.
9

ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని దక్షిణH8486నక్షత్రరాసులనుH2315 చేసినవాడుH6213.

Which maketh Arcturus, Orion, and Pleiades, and the chambers of the south.
10

ఎవడును తెలిసికొనH2714లేనిH369 మహత్తయిన కార్యములనుH1419 లెక్కH4557లేనన్నిH369 అద్భుతక్రియలనుH6381 ఆయన చేయుచున్నాడుH6213.

Which doeth great things past finding out; yea, and wonders without number.
11

ఇదిగోH2005 ఆయన నా సమీపమునH5921 గడచిపోవుచున్నాడుH5674 గాని నేనాయనను కనుగొనH7200లేనుH3808 నా చేరువను పోవుచున్నాడుH2498 గాని ఆయన నాకు కనబడH995డుH3808.

Lo, he goeth by me, and I see him not: he passeth on also, but I perceive him not.
12

ఆయన పట్టుకొనిపోగాH2862 ఆయనను అడ్డగింపగలH7725వాడెవడుH4310? నీవేమిH4100 చేయుచున్నావనిH6213 ఆయననుH413 అడుగH559తగినవాడెవడుH4310?

Behold, he taketh away, who can hinder him? who will say unto him, What doest thou?
13

దేవునిH433 కోపముH639 చల్లాH7725రదుH3808 రాహాబు సహాయులుH5826 ఆయనకుH8478 లోబడుదురుH7817.

If God will not withdraw his anger, the proud helpers do stoop under him.
14

కావునH3588 ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకుH6030 నేనెంతటివాడనుH637? ఆయనతోH5973 వాదించుచు సరియైనH977 మాటలు పలుకుటకుH1697 నేనేపాటివాడనుH637?

How much less shall I answer him, and choose out my words to reason with him?
15

నేను నిర్దోషినైH6663యుండిననుH518 ఆయనకు ప్రత్యుత్తరముH6030 చెప్పజాలనుH3808 న్యాయకర్తయనిH8199 నేనాయనను బతిమాలుకొనదగునుH2603.

Whom, though I were righteous, yet would I not answer, but I would make supplication to my judge.
16

నేను మొఱ్ఱపెట్టినప్పుడుH7121 ఆయన నాకుత్తరమిచ్చిననుH6030 ఆయన నా మాటH6963 ఆలకించెననిH238 నేను నమ్మH539జాలనుH3808.

If I had called, and he had answered me; yet would I not believe that he had hearkened unto my voice.
17

ఆయన ఆలకింపక పెనుగాలిచేతH8183 నన్ను నలుగగొట్టుచున్నాడుH7779 నిర్ణిమిత్తముగాH2600 నా గాయములనుH6482 విస్తరింపజేయుచున్నాడుH7235

For he breaketh me with a tempest, and multiplieth my wounds without cause.
18

ఆయన నన్ను ఊపిరిH7307 తీయH7725నియ్యడుH3808 చేదైనవాటినిH4472 నాకు తినిపించునుH7646.

He will not suffer me to take my breath, but filleth me with bitterness.
19

బలవంతులH533 శక్తినిగూర్చిH3581 వాదము కలుగగా నేనేయున్నానని ఆయన యనును న్యాయవిధినిగూర్చిH4941 వాదము కలుగగా ప్రతివాదిగానుండH3259 తెగించువాడెవడనిH4310 ఆయన యనును?

If I speak of strength, lo, he is strong: and if of judgment, who shall set me a time to plead?
20

నా వ్యాజ్యెము న్యాయమైననుH6663 నా మాటలుH6310 నామీద నేరము మోపునుH7561 నేనుH589 యథార్థవంతుడనైననుH8535 దోషియని ఆయన నన్ను నిరూపించునుH6140.

If I justify myself, mine own mouth shall condemn me: if I say, I am perfect, it shall also prove me perverse.
21

నేనుH589 యథార్థవంతుడనైననుH8535 నాయందుH5315 నాకిష్టములేదుH3808 నేను నా ప్రాణముH2416 తృణీకరించుచున్నానుH3988.ఏమి చేసినను ఒక్కటే.

Though I were perfect, yet would I not know my soul: I would despise my life.
22

కావునH3651 యథార్థవంతులనేమిH8535 దుష్టులనేమిH7563 భేదములేకుండ ఆయనH1931 అందరిని నశింపజేయుచున్నాడనిH3615 నేను వాదించుచున్నాను.

This is one thing, therefore I said it, He destroyeth the perfect and the wicked.
23

సమూలధ్వంసముH7752 ఆకస్మికముగాH6597 కలిగి నాశనముచేయగాH4191 నిర్దోషులH5355 ఆపదనుH4531 చూచి ఆయన హాస్యముచేయునుH3932.

If the scourge slay suddenly, he will laugh at the trial of the innocent.
24

భూమిH776 దుష్టులH7563చేతికిH3027 అప్పగింపబడియున్నదిH5414 వారి న్యాయాధిపతులుH8199 మంచి చెడ్డలు గుర్తింపలేకుండ ఆయన చేయును.ఆయన గాక ఇవి అన్నియు జరిగించువాడు మరిఎవడుH4310?

The earth is given into the hand of the wicked: he covereth the faces of the judges thereof; if not, where, and who is he?
25

పరుగుమీదH7323 పోవువానికంటెH4480 నా దినములుH3117 త్వరగా గతించుచున్నవిH7043 క్షేమముH2896 లేకయేH3808 అవి గతించిపోవుచున్నవిH1272.

Now my days are swifter than a post: they flee away, they see no good.
26

రెల్లుH16పడవలుH591 దాటిపోవుH2498నట్లుH5973 అవి జరిగిపోవునుH2498 ఎరH400మీదికిH5921 విసురున దిగు పక్షిరాజువలెH5404 అవి త్వరపడిపోవునుH2907.

They are passed away as the swift ships: as the eagle that hasteth to the prey.
27

నా శ్రమనుH7879 మరచిపోయెదననియుH7911 దుఃఖముఖుడనైయుండుటH6440 మానిH5800 సంతోషముగానుండెదననియుH1082 నేను అనుకొంటినాH559?

If I say, I will forget my complaint, I will leave off my heaviness, and comfort myself:
28

నా సమస్తH3605 బాధలకుH6094 భయపడిH3025 వణకుచున్నాను నీవు నన్ను నిర్దోషినిగాH5352 ఎంచవనుH3808 సంగతిH3588 నేను నిశ్చయముగా ఎరిగియున్నానుH3045

I am afraid of all my sorrows, I know that thou wilt not hold me innocent.
29

నన్నుH595 దోషినిగాH7561 ఎంచవలసి వచ్చెను గదా కాబట్టిH2088 నాకు ఈ వ్యర్థH1892ప్రయాసH3021మేలH4100?

If I be wicked, why then labour I in vain?
30

నేను హిమముతోH7950 నన్ను కడుగుH7364కొనిననుH518 సబ్బుతో నా చేతులుH3709 కడుగుకొనిననుH2141

If I wash myself with snow water, and make my hands never so clean;
31

నీవు నన్ను గోతిలోH7845 ముంచెదవుH2881 అప్పుడు నేను నా స్వంతవస్త్రములకైH8008 అసహ్యుడనగుదునుH8581.

Yet shalt thou plunge me in the ditch, and mine own clothes shall abhor me.
32

ఆయన నావలెH3644 నరుడుH376 కాడుH3808 నేను ఆయనతో వ్యాజ్యెమాడజాలనుH6030 మేము కలిసిH3162 న్యాయవిమర్శకుH4941 పోలేముH935.

For he is not a man, as I am, that I should answer him, and we should come together in judgment.
33

మా యిద్దరిH8147మీదH5921 చెయ్యH3027 ఉంచదగినH7896 మధ్యవర్తిH3198 మాకు లేడుH3808.

Neither is there any daysman betwixt us, that might lay his hand upon us both.
34

ఆయన తన దండమునుH7626 నామీదH5921నుండిH4480 తీసివేయవలెనుH5493 నేను భ్రమసిపోకుండH1204 ఆయన తన భయంకర మహాత్మ్యమునుH367 నాకు కనుపరచకుండవలెనుH408.

Let him take his rod away from me, and let not his fear terrify me:
35

అప్పుడు ఆయనకు భయH3372పడకH3808 నేను మాటలాడెదనుH1696, ఏలయనగాH3588 నేను అట్టివాడనుH3651 కాననుకొనుచున్నానుH3808.

Then would I speak, and not fear him; but it is not so with me.

యోబు గ్రంథము అధ్యాయము 10

1

నా బ్రదుకునందుH2416 నాకుH5315 విసుకు పుట్టినదిH5354 నేను అడ్డులేకుండH5800 అంగలార్చెదనుH7879 నా మనోH5315వ్యాకులముH4751 కొలది నేను పలికెదనుH1696

My soul is weary of my life; I will leave my complaint upon myself; I will speak in the bitterness of my soul.
2

నా మీదH5921 నేరముH7561 మోపకుండుముH408 నీవేలH4100 నాతో వ్యాజ్యెమాడుచున్నావోH7378 నాకు తెలియజేయుమనిH3045 నేను దేవునిH433తోH413 చెప్పెదనుH559.

I will say unto God, Do not condemn me; shew me wherefore thou contendest with me.
3

దౌర్జన్యముH6231 చేయుట నీకు సంతోషమాH2896? దుష్టులH7563 ఆలోచనH6098మీదH5921 దయా దృష్టియుంచుటH3313 సంతోషమాH2896? నీ హస్తH3709కృత్యములనుH3018 తృణీకరించుటH3988 నీకు సంతోషమాH2896?

Is it good unto thee that thou shouldest oppress, that thou shouldest despise the work of thine hands, and shine upon the counsel of the wicked?
4

నీ నేత్రములుH5869 నరులH1320 నేత్రములవంటివాH5869? నరులుH582 ఆలోచించునట్లుH7200 నీవు ఆలోచించువాడవాH7200?

Hast thou eyes of flesh? or seest thou as man seeth?
5

నీ జీవితకాలముH3117 నరులH582 జీవిత కాలమువంటిదాH3117? నీ ఆయుష్కాల సంవత్సరములుH8141 నరులH1397 దినములవంటివాH3117?

Are thy days as the days of man? are thy years as man's days,
6

నేను దోషినిH7561 కాననియుH3808 నీ చేతిH3027లోనుండిH4480 విడిపింపగలవాడెవడునుH5337 లేడనియుH369 నీవు ఎరిగియుండియుH1847

That thou enquirest after mine iniquity, and searchest after my sin?
7

నీవేల నా దోషమునుగూర్చిH5771 విచారణ చేయుచున్నావుH1245? నా పాపమునుH2403 ఏల వెదకుచున్నావుH1875?

Thou knowest that I am not wicked; and there is none that can deliver out of thine hand.
8

నీ హస్తములుH3027 నాకు అవయవ నిర్మాణముచేసిH6087 నన్ను రూపించిH3162యున్ననుH6213 నీవు నన్ను మింగివేయుచున్నావుH1104.

Thine hands have made me and fashioned me together round about; yet thou dost destroy me.
9

జిగటమన్నుగానున్నH2563 నన్ను నీవు నిర్మించితివిH6213,ఆ సంగతిH3588 జ్ఞాపకము చేసికొనుముH2142 నీవు నన్ను మరల మన్నుగాH6083 చేయుదువాH7725?

Remember, I beseech thee, that thou hast made me as the clay; and wilt thou bring me into dust again?
10

ఒకడు పాలుపోసినట్లుH2416 నీవు నన్ను పోసితివిH5413 గదా జున్నుగడ్డH1385 ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివిH7087 గదా.

Hast thou not poured me out as milk, and curdled me like cheese?
11

చర్మముతోనుH5785 మాంసముతోనుH1320 నీవు నన్ను కప్పితివిH3847 ఎముకలతోనుH6106 నరములతోనుH1517 నన్ను సంధించితివిH7753.

Thou hast clothed me with skin and flesh, and hast fenced me with bones and sinews.
12

జీవముH2416 ననుగ్రహించిH6213 నాయెడల కృపH2617 చూపితివిH6213 నీ సంరక్షణచేతH6486 నా ఆత్మనుH7307 కాపాడితివిH8104.

Thou hast granted me life and favour, and thy visitation hath preserved my spirit.
13

అయినను నా లోపములనుగూర్చిH428 నీవు నీ హృదయములోH3824 ఆలోచించితివిH6845 ఈ అభిప్రాయముH2063 నీకుండెననిH5973 నేనెరుగుదునుH3045.

And these things hast thou hid in thine heart: I know that this is with thee.
14

నేను పాపముH2398 చేసినయెడలH518 నీవు దాని కనిపెట్టుదువుH8104 నా దోషమునకుH5771 పరిహారముH5352 చేయకుందువుH3808.

If I sin, then thou markest me, and thou wilt not acquit me from mine iniquity.
15

నేను దోషకృత్యములుH7561 చేసినయెడలH518 నాకు బాధకలుగునుH480 నేను నిర్దోషినైయుండిననుH6663 అతిశయపడనుH3808 అవమానముతోH7036 నిండుకొనిH7649 నాకు కలిగిన బాధనుH6040 తలంచుకొనుచుండెదనుH7200.

If I be wicked, woe unto me; and if I be righteous, yet will I not lift up my head. I am full of confusion; therefore see thou mine affliction;
16

నేను సంతోషించినయెడల ఎడతెగక నీ ఆశ్చర్యమైనH6381 బలమును నీవు నామీద చూపుదువు.

For it increaseth. Thou huntest me as a fierce lion: and again thou shewest thyself marvellous upon me.
17

సింహము వేటాడునట్లుH7826 నీవు నన్ను వేటాడుచుందువుH6679 ఎడతెగక నామీదికిH5048 క్రొత్త సాక్షులనుH5707 పిలిచెదవు ఎడతెగక నామీదH5973 నీ ఉగ్రతనుH3708 పెంచెదవుH7235 ఎడతెగక సమూహము వెనుక సమూహమునుH2487 నా మీదికిH5973 రాజేసెదవుH6635.

Thou renewest thy witnesses against me, and increasest thine indignation upon me; changes and war are against me.
18

గర్భముH7358లోనుండిH4480 నీవు నన్నేలH4100 వెలికి రప్పించితివిH3318? అప్పుడే యెవరునుH5869 నన్ను చూడH7200కుండH3808 నేను ప్రాణము విడిచియుండినయెడలH1478 మేలు;

Wherefore then hast thou brought me forth out of the womb? Oh that I had given up the ghost, and no eye had seen me!
19

అప్పుడుH834 నేను లేనట్లేH3808యుండియుందునుH1961 గర్భముH990లోనుండిH4480 సమాధికిH6913 కొనిపోబడియుందునుH2986.

I should have been as though I had not been; I should have been carried from the womb to the grave.
20

నా దినములుH3117 కొంచెమేH4592 గదా తిరిగి వెలుపలికి రాH7725జాలనిH3808 దేశముH776నకుH413

Are not my days few? cease then, and let me alone, that I may take comfort a little,
21

అంధకారముH2822 మరణాంధకారముగలH6757 దేశముH776నకుH413

Before I go whence I shall not return, even to the land of darkness and the shadow of death;
22

కటికచీకటియైH5890 గాఢాంధకారమయమైనH652 దేశమునకుH776 భ్రమ పుట్టించు మరణాంధకారH6757 దేశమునకుH776 వెలుగేH3313 చీకటిగాగలH652 దేశముH776నకుH413 నేను వెళ్లకH1980 ముందుH2962 కొంతసేపుH4592 నేను తెప్పరిల్లునట్లుH1082 నన్ను విడిచిH7896 నా జోలికి రాకుండుముH2308.

A land of darkness, as darkness itself; and of the shadow of death, without any order, and where the light is as darkness.

యోబు గ్రంథము అధ్యాయము 11

1

అప్పుడు నయమాతీయుడైనH5284 జోఫరుH6691 ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెనుH6030

Then answered Zophar the Naamathite, and said,
2

ప్రవాహముగా బయలువెళ్లుH7230 మాటలకుH1697 ప్రత్యుత్తరముH6030 చెప్పవలెను గదా.వదరుబోతుH8193 వ్యాజ్యెము న్యాయమనిH6663 యెంచదగునా?

Should not the multitude of words be answered? and should a man full of talk be justified?
3

నీ ప్రగల్భములనుH907 విని మనుష్యులుH4962 మౌనముగానుండవలెనాH2790?ఎవడును నిన్ను అపహసింపH3637కుండనేH369 నీవు హాస్యముచేయుదువాH3932?

Should thy lies make men hold their peace? and when thou mockest, shall no man make thee ashamed?
4

నా ఉపదేశముH3948 నిర్దోషమనియుH2134 దేవా, నీదృష్టికిH5869 నేను పవిత్రుడననియుH1249 నీవనుచున్నావేH559.

For thou hast said, My doctrine is pure, and I am clean in thine eyes.
5

దేవుడుH433 నీతో మాటలాడినH1696 మేలు ఆయనే నీతోH5973 వాదించిన మేలు

But oh that God would speak, and open his lips against thee;
6

ఆయనే జ్ఞానH2451రహస్యములుH8587 నీకు తెలియజేసినH5046 మేలు అప్పుడు జ్ఞానముH2451 నీ యోచనకు మించినదనిH3718 నీవు తెలిసికొందువుH3045 నీ దోషముH5771లోH4480 అధిక భాగము దేవుడుH433 మరచిపోయియున్నాడనిH5382 తెలిసికొనుముH3045.

And that he would shew thee the secrets of wisdom, that they are double to that which is! Know therefore that God exacteth of thee less than thine iniquity deserveth.
7

దేవునిH433 గూఢాంశములనుH2714 నీవు తెలిసికొనగలవాH4672?సర్వశక్తుడగుH7706 దేవునిగూర్చి నీకు పరిపూర్ణH8503జ్ఞానముకలుగునాH4672?

Canst thou by searching find out God? canst thou find out the Almighty unto perfection?
8

అది ఆకాశవీధిH8064 అంత ఉన్నతమైనదిH1363, నీవేమిH4100చేయుదువుH6466?పాతాళముH7585కంటెH4480 లోతుగానున్నదిH6013, నీవేమిH4100 యెరుగుదువుH3045?

It is as high as heaven; what canst thou do? deeper than hell; what canst thou know?
9

దాని పరిమాణముH4055 భూమిH776కంటెH4480 అధికమైనదిH752 దాని వెడల్పుH7342 సముద్రముH3220కంటెH4480 అధికమైనది

The measure thereof is longer than the earth, and broader than the sea.
10

ఆయన సంచారముచేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యెమాడ పిలిచినప్పుడు ఆయన నడ్డగింపగలH7725వాడెవడుH4310?

If he cut off, and shut up, or gather together, then who can hinder him?
11

పనికిమాలినH7723వారెవరోH4962 ఆయనేH1931 యెరుగునుH3045 గదా పరిశీలనH995చేయకయేH3808 పాపముH205 ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలిసికొనునుH7200 గదా.

For he knoweth vain men: he seeth wickedness also; will he not then consider it?
12

అయితే అడవి గాడిదH6501పిల్లH5895 నరుడైH376 పుట్టిననాటికిH3205 గాని బుద్ధిహీనుడుH5014 వివేకికాడుH3823.

For vain man would be wise, though man be born like a wild ass's colt.
13

నీవుH859 నీ మనస్సునుH3820 తిన్నగా నిలిపినH3559యెడలH518 నీ చేతులుH3709 ఆయనవైపుH413 చాపినH6566యెడలH518

If thou prepare thine heart, and stretch out thine hands toward him;
14

పాపముH205 నీ చేతిలోనుండుటH3027 చూచి నీవు దాని విడిచినH7368యెడలH518 నీ గుడారములలోనుండిH168 దుర్మార్గతనుH5766 నీవు కొట్టివేసిన యెడల

If iniquity be in thine hand, put it far away, and let not wickedness dwell in thy tabernacles.
15

నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు నిర్భయుడవై నీవు స్థిరపడియుందువుH3332.

For then shalt thou lift up thy face without spot; yea, thou shalt be stedfast, and shalt not fear:
16

నిశ్చయముగా నీ దుర్దశనుH5999 నీవుH859 మరచెదవుH7911 దాటిపోయినH5674 పారు నీటినిH4325 జ్ఞాపకము చేసికొనునట్లు నీవు దానిని జ్ఞాపకముచేసికొనెదవుH2142.

Because thou shalt forget thy misery, and remember it as waters that pass away:
17

అప్పుడు నీ బ్రదుకుH2465 మధ్యాహ్నకాలH6672 తేజస్సుకంటెH4480 అధికముగా ప్రకాశించునుH6965 చీకటి కమ్మినను అది అరుణోదయమువలెH1242 కాంతిగాH5774నుండునుH1961.

And thine age shall be clearer than the noonday; thou shalt shine forth, thou shalt be as the morning.
18

నమ్మకమునకుH8615 ఆస్పదము కలుగునుH3426 గనుక నీవు ధైర్యముగా ఉందువుH982.నీ యింటిని నీవు పరిశోధించిH2658 సురక్షితముగాH983 పండుకొందువుH7901.

And thou shalt be secure, because there is hope; yea, thou shalt dig about thee, and thou shalt take thy rest in safety.
19

ఎవరి భయముH2729లేకుండH369 నీవు పండుకొందువుH7257 అనేకులుH7227 నీతోH6440 విన్నపములు చేసెదరుH2470.

Also thou shalt lie down, and none shall make thee afraid; yea, many shall make suit unto thee.
20
దుష్టుల కనుచూపు క్షీణించిపోవునువారికి ఆశ్రయమేమియు ఉండదుప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురుచూచుచుందురు.
But the eyes of the wicked shall fail, and they shall not escape, and their hope shall be as the giving up of the ghost.

యోబు గ్రంథము అధ్యాయము 12

1

అప్పుడు యోబుH347 ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెనుH6030

And Job answered and said,
2

నిజముగాH551 లోకములో మీరేH859 జనులుH5971 మీతోనేH5973 జ్ఞానముH2451 గతించిపోవునుH4191.

No doubt but ye are the people, and wisdom shall die with you.
3

అయినను మీకున్నట్టుH3644 నాకును వివేచనాశక్తి కలిగియున్నదిH3824 నేను మీకంటెH4480 తక్కువజ్ఞానముH5307 కలవాడను కానుH3808 మీరు చెప్పినవాటినిH3644 ఎరుగనిH369వాడెవడుH4310? దేవునికిH433 మొఱ్ఱపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను

But I have understanding as well as you; I am not inferior to you: yea, who knoweth not such things as these?
4

నా స్నేహితునికిH7453 అపహాస్యాస్పదముగాH7814 నుండవలసివచ్చెనుH1961.నీతియుH6662 యథార్థతయుH8549 గలవాడు అపహాస్యాస్పదముగాH7814 నుండవలసి వచ్చెను.

I am as one mocked of his neighbour, who calleth upon God, and he answereth him: the just upright man is laughed to scorn.
5

దుర్దశనొందినవానినిH7600 తిరస్కరించుటH937 క్షేమముగలవారు యుక్తమనుకొందురుH6248.కాలుH7272జారువారికొరకుH4571 తిరస్కారము కనిపెట్టుచున్నదిH3559.

He that is ready to slip with his feet is as a lamp despised in the thought of him that is at ease.
6

దోపిడిగాండ్రH7703 కాపురములుH168 వర్థిల్లునుH7951 దేవునికిH410 కోపము పుట్టించువారుH7264 నిర్భయముగానుందురువారుH987 తమ బాహుబలమేH3027 తమకు దేవుడH433నుకొందురు.

The tabernacles of robbers prosper, and they that provoke God are secure; into whose hand God bringeth abundantly.
7

అయిననుH199 మృగములనుH929 విచారించుముH7592 అవి నీకు బోధించునుH3384 ఆకాశH8064పక్షులనుH5775 విచారించుము అవి నీకు తెలియజేయునుH5046.

But ask now the beasts, and they shall teach thee; and the fowls of the air, and they shall tell thee:
8

భూమినిగూర్చిH776 ధ్యానించినయెడలH7878 అది నీకు భోధించునుH3384 సముద్రములోనిH3220 చేపలునుH1709 నీకు దాని వివరించునుH5608

Or speak to the earth, and it shall teach thee: and the fishes of the sea shall declare unto thee.
9

వీటిH428 అన్నిటినిబట్టిH3605 యోచించుకొనిన యెడల యెహోవాH3068 హస్తముH3027 వీటినిH2063 కలుగజేసెననిH6213 తెలిసికొనH3045లేనిH3808వాడెవడుH4310?

Who knoweth not in all these that the hand of the LORD hath wrought this?
10

జీవరాసులH2416 ప్రాణమునుH5315 మనుష్యుH376లందరిH3605 ఆత్మలునుH7307 ఆయన వశముననున్నవిH3027 గదా.

In whose hand is the soul of every living thing, and the breath of all mankind.
11

అంగిలిH2441 ఆహారమునుH400 రుచి చూచునట్లుH2938 చెవిH241 మాటలనుH4405 పరీక్షింపదాH974?

Doth not the ear try words? and the mouth taste his meat?
12

వృద్ధులయొద్దH3453 జ్ఞానమున్నదిH2451, దీర్ఘాH753యువువలనH3117 వివేచన కలుగుచున్నదిH8394. అని మీరు చెప్పుదురు

With the ancient is wisdom; and in length of days understanding.
13

జ్ఞానH2451శౌర్యములుH1369 ఆయనయొద్దH5973 ఉన్నవి ఆలోచనయుH6098 వివేచనయుH8394 ఆయనకు కలవు.

With him is wisdom and strength, he hath counsel and understanding.
14

ఆలోచించుముH2005 ఆయన పడగొట్టగాH2040 ఎవరును మరలకట్టH1129జాలరుH3808 ఆయన మనుష్యునిH376 చెరలో మూసివేయగాH5462 తెరచుటH6605 ఎవరికిని సాధ్యము కాదుH3808.

Behold, he breaketh down, and it cannot be built again: he shutteth up a man, and there can be no opening.
15

ఆలోచించుముH2005 ఆయన జలములనుH4325 బిగబట్టగాH6113 అవి ఆరిపోవునుH3001 వాటిని ప్రవహింపనియ్యగాH7971 అవి భూమినిH776 ముంచివేయునుH2015.

Behold, he withholdeth the waters, and they dry up: also he sendeth them out, and they overturn the earth.
16

బలమునుH5797 జ్ఞానమునుH8454 ఆయనకుH5973 స్వభావలక్షణములు మోసపడువారునుH7683 మోసపుచ్చువారునుH7686 ఆయన వశమున నున్నారు.

With him is strength and wisdom: the deceived and the deceiver are his.
17

ఆలోచనకర్తలనుH3289 వస్త్రహీనులనుగాH7758 చేసి ఆయన వారిని తోడుకొనిపోవునుH1980.న్యాయాధిపతులనుH8199 అవివేకులనుగాH1984 కనుపరచును.

He leadeth counsellors away spoiled, and maketh the judges fools.
18

రాజులH4428 అధికారమునుH4148 ఆయన కొట్టివేయునుH6605 వారి నడుములకుH4975 గొలుసులుH232 కట్టునుH631.

He looseth the bond of kings, and girdeth their loins with a girdle.
19

యాజకులనుH3548 వస్త్రహీనులనుగాచేసిH7758 వారిని తోడుకొనిపోవునుH1980 స్థిరముగా నాటుకొనినవారినిH386 ఆయన పడగొట్టునుH5557.

He leadeth princes away spoiled, and overthroweth the mighty.
20

వాక్చాతుర్యముH539 గలవారి పలుకునుH8193 ఆయన నిరర్థకము చేయునుH5493 పెద్దలనుH2205 బుద్ధిH2940లేనివారినిగాH3947 చేయును.

He removeth away the speech of the trusty, and taketh away the understanding of the aged.
21

అధిపతులనుH5081 ఆయన తిరస్కారముH937 చేయును బలాఢ్యులH650 నడికట్లనుH4206 విప్పునుH7503.

He poureth contempt upon princes, and weakeneth the strength of the mighty.
22

చీకటిH2822లోనిH4480 రహస్యములనుH6013 ఆయన బయలుపరచుచుH1540 మరణాంధకారమునుH6757 వెలుగులోనికిH216 రప్పించునుH3318

He discovereth deep things out of darkness, and bringeth out to light the shadow of death.
23

జనములనుH1471 విస్తరింపజేయునుH7679 నిర్మూలముచేయునుH6 సరిహద్దులనుH1471 విశాలపరచునుH7849 జనములనుH1471 కొనిపోవునుH5148.

He increaseth the nations, and destroyeth them: he enlargeth the nations, and straiteneth them again.
24

భూH776జనులH5971 అధిపతులH7218 వివేచననుH3820 ఆయన నిరర్థకపరచునుH5493 త్రోవH1870లేనిH3808 మహారణ్యములోH8414 వారిని తిరుగులాడచేయునుH8582.

He taketh away the heart of the chief of the people of the earth, and causeth them to wander in a wilderness where there is no way.
25

వారు వెలుగుH216లేకH3808 చీకటిలోH2822 తడబడుచుందురుH4959 మత్తుగొనినవాడుH7910 తూలునట్లు ఆయన వారిని తూలచేయునుH8582.

They grope in the dark without light, and he maketh them to stagger like a drunken man.

మార్కు అధ్యాయము 2

1

కొన్నిదినములైనG2250 పిమ్మటG1223 ఆయన మరలG3825 కపెర్న హూముG2584లోనికిG1519 వచ్చెనుG1525

And again he entered into Capernaum after some days; and it was noised that he was in the house.
2

ఆయన యింటG3624 ఉన్నాG2076డనిG3754 వినవచ్చినప్పుడుG191 అనేకులుG4183 కూడివచ్చిరిG4863 గనుక వాకిటG2374నైననుG3366 వారికి స్థలముG5562 లేకపోయెనుG3371. ఆయన వారికిG846 వాక్యముG3056 బోధించుచుండగాG2980

And straightway many were gathered together, insomuch that there was no room to receive them, no, not so much as about the door: and he preached the word unto them.
3

కొందరు పక్షవాయువుగలG3885 ఒక మనుష్యుని నలుగురిG5064చేతG5259 మోయించుకొనిG142 ఆయనG846యొద్దకుG4314 తీసికొనిG5342 వచ్చిరిG2064.

And they come unto him, bringing one sick of the palsy, which was borne of four.
4

చాలమంది కూడిG3739యున్నందునG1909 వారాయనయొద్దకుG846 చేరG4331లేకG3361, ఆయన యున్నG2258చోటికిG3699 పైగా ఇంటి కప్పుG4721 విప్పిG648, సందుచేసిG1846 పక్షవాయువుగలవానినిG3885 పరుపుతోనేG2895 దింపిరిG5465.

And when they could not come nigh unto him for the press, they uncovered the roof where he was: and when they had broken it up, they let down the bed wherein the sick of the palsy lay.
5

యేసుG2424 వారిG846 విశ్వాసముG4102 చూచి–G1492కుమారుడాG5043, నీG4675 పాపములుG266 క్షమింపబడియున్నవనిG863 పక్ష వాయువుగలG3885వానితోG3588 చెప్పెనుG3004.

When Jesus saw their faith, he said unto the sick of the palsy, Son, thy sins be forgiven thee.
6

శాస్త్రులG1122లోG3588 కొందరుG5100 అక్కడG1563 కూర్చుండిG2521యుండిరిG2258.

But there were certain of the scribes sitting there, and reasoning in their hearts,
7

వారు–ఇతడుG3778 ఇట్లెంG3779దుకుG5101 చెప్పుచున్నాడుG2980? దేవదూషణG988 చేయుచున్నాడు గదా; దేవుడొG2316క్కడేG1520 తప్పG1508 పాపమునుG266 క్షమింపG863గలవాG1410డెవడనిG5101 తమG848 హృదయములG2588లోG1722 ఆలోచించుకొనిరిG1260.

Why doth this man thus speak blasphemies? who can forgive sins but God only?
8

వారు తమలోG1722 తాముG1438 ఈలాగునG3779 ఆలోచించుకొనుటG1260 యేసుG2424 వెంటనేG2112 తనG848 ఆత్మలోG4151 తెలిసికొని–G1921 మీరీలాటి సంగతులుG5023 మీG5216 హృదయములG2588లోG1722 ఎందుకుG5101 ఆలోచించుకొనుచున్నారుG1260?

And immediately when Jesus perceived in his spirit that they so reasoned within themselves, he said unto them, Why reason ye these things in your hearts?
9

G3588 పక్షవాయువుగలవానితో–G3885 నీ పాపములుG266 క్షమింప బడియున్నవనిG863 చెప్పుటG2036 సులభమాG2123? నీవు లేచిG1453 నీG4675 పరుG2895పెత్తి కొనిG142 నడువుమనిG4043 చెప్పుటG2036 సులభమాG2123?

Whether is it easier to say to the sick of the palsy, Thy sins be forgiven thee; or to say, Arise, and take up thy bed, and walk?
10

అయితేG1161 పాపములుG266 క్షమించుటకుG863 భూమిG1093మీదG1909 మనుష్యG444కుమారునిG5207కిG3588 అధికారముG1849 కలదనిG2192 మీరు తెలిసికొనవలెG1492ననిG2443 వారితో చెప్పి

But that ye may know that the Son of man hath power on earth to forgive sins, (he saith to the sick of the palsy,)
11

పక్ష వాయువు గలవానినిG3885 చూచి–నీవు లేచిG1453 నీG4675 పరుపెG2895త్తికొనిG142 యింటికిG3624 పొమ్మనిG5217 నీతోG4671 చెప్పుచున్నాననెనుG3004.

I say unto thee, Arise, and take up thy bed, and go thy way into thine house.
12

తక్షణమేG2112 వాడు లేచిG1453, పరుపెG2895త్తికొనిG142, వారందరిG3956యెదుటG1726 నడచి పోయెనుG1831 గనుక, వారందరుG3956 విభ్రాంతినొంది–G1839మనమీలాటి కార్యములనుG3779 ఎన్నడునుG3763 చూడలేదనిG1492 చెప్పుకొనుచుG3004 దేవునిG2316 మహిమపరచిరిG1392.

And immediately he arose, took up the bed, and went forth before them all; insomuch that they were all amazed, and glorified God, saying, We never saw it on this fashion.
13

ఆయన సముద్రG2281తీరమునG3844 మరలG3825 నడచిపోవుచుండెనుG1831. జనుG3793లందరుG3956నుG3588 ఆయనG846యొద్దకుG4314 రాగాG2064 ఆయన వారికిG846 బోధించెనుG1321.

And he went forth again by the sea side; and all the multitude resorted unto him, and he taught them.
14

ఆయన మార్గమున వెళ్లుచుG3855, సుంకపుG5058 మెట్టుG5058నొద్దG1909 కూర్చున్నG2521 అల్ఫయి కుమారుడగుG256 లేవినిG3018 చూచి–G1492నన్నుG3427 వెంబడించుమనిG190 అతనితోG846 చెప్పగాG3004, అతడు లేచిG450, ఆయననుG846 వెంబడించెనుG190.

And as he passed by, he saw Levi the son of Alphaeus sitting at the receipt of custom, and said unto him, Follow me. And he arose and followed him.
15

అతనిG846 యింటG3614 ఆయన భోజనమునకు కూర్చుండియుండగాG2621, సుంకరులునుG5057 పాపులునుG268 అనేకులుG4183 యేసుG2424తోనుG2532 ఆయనG846 శిష్యులతోనుG3101 కూర్చుండి యుండిరిG4873. ఇట్టివారనేకుG4183లుండిరిG2258; వారాయననుG846 వెంబడించు వారైరిG190

And it came to pass, that, as Jesus sat at meat in his house, many publicans and sinners sat also together with Jesus and his disciples: for there were many, and they followed him.
16

పరిసయ్యులG5330లోనున్నG3588 శాస్త్రులుG1122 ఆయన సుంకరులG5057తోనుG3326 పాపులG268తోనుG3326 భుజించుటG2068 చూచిG1492ఆయన సుంకరులG5057తోనుG3326 పాపులG268తోనుG3326 కలిసి భోజనము చేయుచున్నాG2068డేమనిG5101 ఆయనG846 శిష్యులG3101 నడుగగాG3004

And when the scribes and Pharisees saw him eat with publicans and sinners, they said unto his disciples, How is it that he eateth and drinketh with publicans and sinners?
17

యేసుG2424 ఆ మాట వినిG191రోగులకేG2560 గానిG235 ఆరోగ్యముG2480గలవారికిG2192 వైద్యుG2395 డక్కరG5532లేదుG3756; నేను పాపులనేG268 పిలువG2564 వచ్చితినిG2064గానిG235 నీతి మంతులనుG1342 పిలువG2564రాG2064లేదనిG3756 వారితోG846 చెప్పెనుG3004.

When Jesus heard it, he saith unto them, They that are whole have no need of the physician, but they that are sick: I came not to call the righteous, but sinners to repentance.
18

యోహానుG2491 శిష్యులునుG3101 పరిసయ్యులునుG5330 ఉపవాసముG3522 చేయుట కద్దుG2258. వారు వచ్చి–G2064యోహానుG2491 శిష్యులునుG3101 పరిసయ్యులG5330 శిష్యులునుG3101 ఉపవాసము చేయుదురుG3522 గానిG1161 నీG4671 శిష్యులుG3101 ఉపవాసముG3522 చేయరుG3756; దీనికి హేతువేమనిG1302 ఆయన నడుగగా

And the disciples of John and of the Pharisees used to fast: and they come and say unto him, Why do the disciples of John and of the Pharisees fast, but thy disciples fast not?
19

యేసు–G2424పెండ్లికుమారుడుG3566 తమG846తోకూడG3326 ఉన్న కాలమునG2192 పెండ్లి ఇంటివారుG3567 ఉపవాసము చేయG1410దగునాG3361? పెండ్లికుమారుడుG3566 తమG1438తోకూడG3326 ఉన్నంతకాలముG3745 ఉపవాసము చేయG1410దగదుG3756 గాని

And Jesus said unto them, Can the children of the bridechamber fast, while the bridegroom is with them? as long as they have the bridegroom with them, they cannot fast.
20

పెండ్లికుమారుడుG3566 వారిG846 యొద్దనుండిG575 కొనిపోబడుG522 దినములుG2250 వచ్చునుG2064; ఆG1565 దినములG2250 లోనేG1722 వారుపవాసము చేతురుG3522.

But the days will come, when the bridegroom shall be taken away from them, and then shall they fast in those days.
21

ఎవడుG3762నుG2532 పాతG3820బట్టకుG2440 క్రొత్తగుడ్డG2537 మాసిక వేయడు; వేసినయెడలG142 ఆ క్రొత్తమాసిక పాతబట్టను వెలితిపరచును, చినుగుG4978 మరి ఎక్కువగును.

No man also seweth a piece of new cloth on an old garment: else the new piece that filled it up taketh away from the old, and the rent is made worse.
22

ఎవడునుG3762 పాతG3820 తిత్తులG779లోG1519 క్రొత్తG3501 ద్రాక్షారసముG3631 పోయడు; పోసినయెడలG1632 ద్రాక్షారసముG3631G3588 తిత్తులనుG779 పిగుల్చునుG4486, రసమునుG3631 తిత్తులునుG779 చెడునుG622; అయితేG235 క్రొత్తG3501 ద్రాక్షా రసముG3631 క్రొత్తG3501 తిత్తులG779లోG1519 పోయవలెననిG992 చెప్పెను.

And no man putteth new wine into old bottles: else the new wine doth burst the bottles, and the wine is spilled, and the bottles will be marred: but new wine must be put into new bottles.
23

మరియుG2532 ఆయనG846 విశ్రాంతిదినమునG4521 పంటచేలG4702లోబడిG1223 వెళ్లుచుండగాG3899, శిష్యులుG3101 మార్గమున సాగిపోవుచు–G3598వెన్నులుG4719 త్రుంచుచునుండిరిG5089.

And it came to pass, that he went through the corn fields on the sabbath day; and his disciples began, as they went, to pluck the ears of corn.
24

అందుకు పరిసయ్యులు–G5330చూడుముG2396, విశ్రాంతిదినమునG4521 చేయG1832కూడనిదిG3756 వారేలG5101 చేయు చున్నారనిG4160 ఆయనG846 నడిగిరిG3004.

And the Pharisees said unto him, Behold, why do they on the sabbath day that which is not lawful?
25

అందుకాయన వారితోG846 ఇట్లనెను–G3004తానును తనG846తో కూడ నున్నG3326వారునుG3588 ఆకలిగొనిG3983 నందున దావీదునకుG1138 అవసరముG5532 వచ్చిG2192నప్పుడుG3753 అతడు చేసినదిG4160 మీరెన్నడునుG3763 చదువలేదాG314?

And he said unto them, Have ye never read what David did, when he had need, and was an hungred, he, and they that were with him?
26

అబ్యాతారుG8 ప్రధాన యాజకుడైG749 యుండగా దేవG2316మందిరముG3624లోనిG1909కిG3588 వెళ్లిG1525, యాజకులేG2409 గానిG1508 యితరులుG3739 తినG5315కూడనిG1832 సముఖపుG4286 రొట్టెలుG740 తాను తినిG5315, తనG846తోG4862కూడG2532 ఉన్నవారిG5067కిచ్చెనుG1325 గదా అని చెప్పెనుG3004.

How he went into the house of God in the days of Abiathar the high priest, and did eat the shewbread, which is not lawful to eat but for the priests, and gave also to them which were with him?
27

మరియు–G2532విశ్రాంతిదినముG4521 మనుష్యులG444కొరకేG1223 నియమింపబడెనుG1096 గాని మనుష్యులుG444 విశ్రాంతిదినముG4521కొరకుG1223 నియమింపG1096బడలేదుG3756.

And he said unto them, The sabbath was made for man, and not man for the sabbath:
28

అందువలనG5620 మనుష్యG444కుమారుడుG5207 విశ్రాంతిదినముG4521నకునుG3588 ప్రభువైG2962 యున్నాడనిG2076 వారితోG846 చెప్పెనుG3004.

Therefore the Son of man is Lord also of the sabbath.

మార్కు అధ్యాయము 3

1

సమాజమందిరముG4864లోG1519 ఆయన మరలG3825 ప్రవేశింపగాG1525 అక్కడG1563 ఊచG3583చెయ్యిG5495 గలవాడుG2192 ఒకG444డుండెనుG2258.

And he entered again into the synagogue; and there was a man there which had a withered hand.
2

అచ్చటి వారు ఆయనమీదG846 నేరము మోపవలెననియుండిG2723, విశ్రాంతి దినముG4521G3588 వానినిG846 స్వస్థపరచునేమోG2323 అనిG1487 ఆయననుG846 కని పెట్టుచుండిరిG3906.

And they watched him, whether he would heal him on the sabbath day; that they might accuse him.
3

ఆయన–నీవు లేచినG3319 మధ్యను నిలువుమనిG1453 ఊచG3583చెయ్యిG5495గలవానితోG2192 చెప్పిG3004

And he saith unto the man which had the withered hand, Stand forth.
4

వారిని చూచి–విశ్రాంతి దినముG4521G3588 మేలుచేయుటG15 ధర్మమాG1832 కీడు చేయుటG2554 ధర్మమాG1832? ప్రాణG5590రక్షణG4982 ధర్మమాG1832, ప్రాణహత్యG615 ధర్మమాG1832! అని అడిగెను; అందుకు వారుG3588 ఊరకుండిరిG4623.

And he saith unto them, Is it lawful to do good on the sabbath days, or to do evil? to save life, or to kill? But they held their peace.
5

ఆయన వారిG3588 హృదయG2588 కాఠిన్యమునకుG4457 దుఃఖపడిG4818, కోపముG3709తోG3326 వారినిG846 కలయ చూచి–G4017నీG4675 చెయ్యిG5495చాపుమనిG1614 ఆ మనుష్యుG444నితోG3588 చెప్పెనుG3004; వాడు తనG846 చెయ్యిG5495 చాపగాG1614 అది బాగుపడెనుG600.

And when he had looked round about on them with anger, being grieved for the hardness of their hearts, he saith unto the man, Stretch forth thine hand. And he stretched it out: and his hand was restored whole as the other.
6

పరిసయ్యులుG5330 వెలుపలికి పోయిG1831 వెంటనేG2112 హేరోదీయులG2265తోG3326 కలిసికొని, ఆయనG846 నేలాగుG3704 సంహరింతుమా యనిG622 ఆయనకుG846 విరోధముగాG2596 ఆలోచనG4824 చేసిరిG4160.

And the Pharisees went forth, and straightway took counsel with the Herodians against him, how they might destroy him.
7

యేసుG2424 తనG848 శిష్యులG3101తో కూడG3326 సముద్రముG2281నొద్దకుG4314 వెళ్లగా, గలిలయG1056నుండిG575 వచ్చిన గొప్పG4183 జనసమూహముG4128 ఆయననుG846 వెంబడించెనుG190,

But Jesus withdrew himself with his disciples to the sea: and a great multitude from Galilee followed him, and from Judaea,
8

మరియుG2532 ఆయన ఇన్ని గొప్ప కార్యములుG3745 చేయుచున్నాడనిG4160 వినిG191 జనులుG4128 యూదయG2449నుండియుG575, యెరూషలేముG2414నుండియుG575, ఇదూమయG2401నుండియుG575, యొర్దానుG2446 అవతలనుండియుG4008, తూరుG5184 సీదోనుG4605 అనెడి పట్టణప్రాంత ములG4012నుండియుG575 ఆయనG846యొద్దకుG4314 గుంపులు గుంపులుగా వచ్చిరిG2064.

And from Jerusalem, and from Idumaea, and from beyond Jordan; and they about Tyre and Sidon, a great multitude, when they had heard what great things he did, came unto him.
9

జనులుG3793 గుంపుకూడగాG2346 చూచి, వారు తనకుG846 ఇరుకు కలిగింపకుండునట్లుG3363 చిన్నదోనె యొకటిG4142 తనకుG846 సిద్ధ పరచియుంచవలెననిG4342 ఆయన తనG848 శిష్యులతోG3101 చెప్పెనుG2036.

And he spake to his disciples, that a small ship should wait on him because of the multitude, lest they should throng him.
10

ఆయన అనేకులనుG4183 స్వస్థపరచెనుG2323 గనుకG1063 రోగపీడితుG3148లైనG2192 వారందరుG3745 ఆయననుG846 ముట్టుG680కొనవలెననిG2443 ఆయనG846మీద పడుచుండిరిG1968.

For he had healed many; insomuch that they pressed upon him for to touch him, as many as had plagues.
11

అపవిG169త్రాత్మలు పట్టినవారుG4151 ఆయననుG846 చూడG2334గానేG3752 ఆయనG846 యెదుట సాగిలపడి–G4363నీవుG4771 దేవునిG2316 కుమారుడG5207వనిG1488 చెప్పుచుG3004 కేకలువేసిరిG2896.

And unclean spirits, when they saw him, fell down before him, and cried, saying, Thou art the Son of God.
12

తన్నుG846 ప్రసిద్ధిG5318చేయG4160వద్దనిG3361 ఆయన వారికిG846 ఖండితముగాG4183 ఆజ్ఞాపించెనుG2008.

And he straitly charged them that they should not make him known.
13

ఆయన కొండెG3735క్కిG305 తనG846కిష్టమైనG2309వారిని పిలువగాG4341 వారాయన యొద్దకుG4314 వచ్చిరిG565.

And he goeth up into a mountain, and calleth unto him whom he would: and they came unto him.
14

వారు తనG846తో కూడG3326 ఉండునట్లునుG2192 దయ్యములనుG1140 వెళ్లగొట్టుG1544

And he ordained twelve, that they should be with him, and that he might send them forth to preach,
15

అధికారముG1849గలవారైG2192 సువార్త ప్రకటించుటకునుG2784 వారినిG846 పంపవలెG649ననిG2443 ఆయన పండ్రెండు మందినిG1427 నియమించెనుG4160.

And to have power to heal sicknesses, and to cast out devils:
16

వారెవరనగా–ఆయన పేతురనుG4074 పేరుG3686పెట్టినG2007 సీమోనుG4613

And Simon he surnamed Peter;
17

జెబెదయిG2199 కుమారుడగుG5207 యాకోబుG2385, అతని సహోదరుడగుG80 యోహానుG2491; వీరిద్దరికిG846 ఆయన బోయ నేర్గెసనుG993 పేరుG3686పెట్టెనుG2007; బోయనేర్గెసుG993 అనగా ఉరిమెడుG1027 వారని అర్థము.

And James the son of Zebedee, and John the brother of James; and he surnamed them Boanerges, which is, The sons of thunder:
18

అంద్రెయG406, ఫిలిప్పుG5376, బర్తొలొమయిG918, మత్తయిG3156, తోమాG2381, అల్ఫయిG256 కుమారుడగు యాకోబుG2385, తద్దయిG2280, కనానీయుడైనG2581 సీమోనుG4613,

And Andrew, and Philip, and Bartholomew, and Matthew, and Thomas, and James the son of Alphaeus, and Thaddaeus, and Simon the Canaanite,
19

ఆయననుG846 అప్పగించినG3860 ఇస్కరియోతుG2469 యూదాG2455 అనువారు.

And Judas Iscariot, which also betrayed him: and they went into an house.
20

ఆయన ఇంటిG3624లోనికిG1519 వచ్చినప్పుడుG2064 జనులుG3793 మరలG3825 గుంపు కూడి వచ్చిరిG4905 గనుకG5620 భోజనముG740 చేయుటG5315కైననుG3383 వారికిG846 వీలుG1410 లేకపోయెనుG3361.

And the multitude cometh together again, so that they could not so much as eat bread.
21

ఆయనG846 ఇంటివారుG3844 సంగతి వినిG191, ఆయన మతి చలించియున్నG1839దనిG1063 చెప్పిG3004 ఆయననుG846 పట్టుకొనG2902బోయిరిG1831.

And when his friends heard of it, they went out to lay hold on him: for they said, He is beside himself.
22

యెరూషలేముG2414నుండిG575 వచ్చినG2597 శాస్త్రులు–G1122ఇతడు బయల్జెబూలుG954 పట్టినవాడైG2192 దయ్యములG1140 యధిపతిG758చేతG1722 దయ్యములG1140నుG3588 వెళ్లగొట్టుచున్నాడనిG1544 చెప్పిరిG3004.

And the scribes which came down from Jerusalem said, He hath Beelzebub, and by the prince of the devils casteth he out devils.
23

అప్పుడాయన వారినిG846 తన యొద్దకుG846 పిలిచిG4341, ఉపమానG3850రీతిగాG1722 వారితోG846 ఇట్లనెను–G3004సాతానుG4567 సాతానుG4567 నేలాగుG4459 వెళ్లగొట్టుG1544నుG1410?

And he called them unto him, and said unto them in parables, How can Satan cast out Satan?
24

ఒక రాజ్యముG932 తనకు తానేG1438 విరోధముగాG1909 వేరుపడినG3307యెడలG1437, ఆG1565 రాజ్యముG932 నిలువG2476నేG1410రదుG3756.

And if a kingdom be divided against itself, that kingdom cannot stand.
25

ఒక యిల్లుG3614 తనుకుతానేG1438 విరోధముగాG1909 వేరు పడినG3307 యెడలG1437, ఆG1565 యిల్లుG3614 నిలువG2476నేరదుG3756.

And if a house be divided against itself, that house cannot stand.
26

సాతానుG4567 తనకు తానేG1438 విరోధముగాG1909 లేచిG450 వేరుపడినG3307 యెడలG1487 వాడు నిలువG2476 లేకG3756 కడతేరునుG5056.

And if Satan rise up against himself, and be divided, he cannot stand, but hath an end.
27

ఒకడు బలవంతుడైనG2478వానిని మొదటG4412 బంధించితేనేG1210 తప్పG3362, ఆG3588 బలవంతునిG2478 ఇంటG3614జొచ్చిG1525 వానిG846 సామగ్రిG4632 దోచుG1283కొనG1410నేరడుG3756; బంధించినG1210 యెడల వానిG846 యిల్లుG3614 దోచుకొనవచ్చునుG1283.

No man can enter into a strong man's house, and spoil his goods, except he will first bind the strong man; and then he will spoil his house.
28

సమస్తG3956 పాపములునుG265 మనుష్యులుG444 చేయు దూషణలన్నియుG988 వారికి క్షమింపబడునుG863 గానిG1161

Verily I say unto you, All sins shall be forgiven unto the sons of men, and blasphemies wherewith soever they shall blaspheme:
29

పరిశుG40ద్ధాత్మG4151 విషయము దూషణచేయువాడెప్పుడునుG987 క్షమాపణG859 పొంG165దకG3756 నిత్యG166పాపము చేసినవాడైG2920 యుండునని మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననెనుG3004.

But he that shall blaspheme against the Holy Ghost hath never forgiveness, but is in danger of eternal damnation:
30

ఎందు కనగాG3754 ఆయన అపవిG169త్రాత్మG4151 పట్టినవాడనిG2192 వారు చెప్పిరిG3004.

Because they said, He hath an unclean spirit.
31

ఆయన సహోదరులునుG80 తల్లియుG3384 వచ్చిG2064 వెలుపలG1854 నిలిచిG2476 ఆయననుG846 పిలువG5455నంపిరిG649. జనులుG3793 గుంపుగా ఆయనG846చుట్టుG2945 కూర్చుండిరిG2521.

There came then his brethren and his mother, and, standing without, sent unto him, calling him.
32

వారు–ఇదిగోG2400 నీG4675 తల్లియుG3384 నీG4675 సహోదరులునుG80 వెలుపల ఉండి, నీకోసరముG4571 వెదకుచున్నారనిG2212 ఆయనతోG846 చెప్పగాG2036

And the multitude sat about him, and they said unto him, Behold, thy mother and thy brethren without seek for thee.
33

ఆయన–నాG3450 తల్లిG3384 నాG3450 సహోదరులుG80 ఎవరనిG5101

And he answered them, saying, Who is my mother, or my brethren?
34

తనG846 చుట్టుG2945కూర్చున్న వారినిG2521 కలయచూచి–ఇదిగోG2396 నాG3450 తల్లియుG3384 నాG3450 సహోదరులునుG80;

And he looked round about on them which sat about him, and said, Behold my mother and my brethren!
35

దేవునిG2316 చిత్తముG2307 చొప్పునG1063 జరిగించువాడేG4160 నాG3450 సహోదరుడునుG80 సహోదరియుG79 తల్లియుననిG3384 చెప్పెనుG3004.

For whosoever shall do the will of God, the same is my brother, and my sister, and mother.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.