Day 153
Day 154 : 2 రాజులు 14-15 & ఫిలేమోనుకు 1
Day 155

2 రాజులు అధ్యాయము 14

1

ఇశ్రాయేలుH3478రాజునుH4428 యెహోయాహాజుH3059 కుమారుడునైనH1121 యెహోయాషుH3101 ఏలుబడిలో రెండవH8147 సంవత్సరమందుH8141 యూదాH3063రాజునుH4428 యోవాషుH3101 కుమారుడునైనH1121 అమజ్యాH558 రాజాయెనుH4427.

In the second year of Joash son of Jehoahaz king of Israel reigned Amaziah the son of Joash king of Judah.
2

అతడు ఏలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242యయిదేంH2568డ్లవాడైH8141 యెరూషలేమునందుH3389 ఇరువదిH6242తొమ్మిదిH8672 సంవత్సరములుH8141 ఏలెనుH4427; అతని తల్లిH517 యెరూషలేముH3389 కాపురస్థురాలైన యెహోయద్దానుH3086.

He was twenty and five years old when he began to reign, and reigned twenty and nine years in Jerusalem. And his mother's name was Jehoaddan of Jerusalem.
3

ఇతడు తన పితరుడైనH1 దావీదుH1732 చేసినట్టు చేయకH3808 పోయినను, యెహోవాH3068 దృష్టికిH5869 నీతిగలవాడైH3477 తన తండ్రియైనH1 యోవాషుH3101 చేసిన ప్రకారము చేసెనుH6213.

And he did that which was right in the sight of the LORD, yet not like David his father: he did according to all things as Joash his father did.
4

అయితేH7535 అతడు ఉన్నతH1116 స్థలములను కొట్టివేయH5493 లేదుH3808; జనులుH5971 ఇంకనుH5750 ఉన్నతH1116 స్థలములలో బలులనర్పించుచుH2076 ధూపముH6999 వేయుచునుండిరి.

Howbeit the high places were not taken away: as yet the people did sacrifice and burnt incense on the high places.
5

రాజ్యమందుH4467 తాను స్థాపింపబడినH2388 తరువాత రాజగుH4428 తన తండ్రినిH1 చంపినH5221 తన సేవకులనుH5650 అతడు హతముH5221 చేయించెను.

And it came to pass, as soon as the kingdom was confirmed in his hand, that he slew his servants which had slain the king his father.
6

అయితే కుమారులH1121 దోషమునుబట్టి తండ్రులకుH1 మరణశిక్షH4191 విధింపకూడదుH3808, తండ్రులH1 దోషమునుబట్టి కుమారులకుH1121 మరణశిక్షH4191 విధింపకూడదుH3808. ఎవనిH376 పాపమునిమిత్తముH2399 వాడే మరణశిక్షH4191 నొందును, అని మోషేH4872 వ్రాసియిచ్చినH3789 ధర్మశాస్త్రH8451 మందు యెహోవాH3068 యిచ్చిన ఆజ్ఞనుబట్టిH6680 ఆ నరహంతకులH5221 పిల్లలనుH1121 అతడు హతముH4191 చేయలేదుH3808.

But the children of the murderers he slew not: according unto that which is written in the book of the law of Moses, wherein the LORD commanded, saying, The fathers shall not be put to death for the children, nor the children be put to death for the fathers; but every man shall be put to death for his own sin.
7

మరియు ఉప్పుH4417 లోయలోH1516 అతడు యుద్ధముH4421 చేసి ఎదోమీయులలోH123 పదిH6235వేలమందినిH505 హతముచేసిH5221, సెలH5554 అను పట్టణమును పట్టుకొనిH8610 దానికి యొక్తయేలనిH3371 పేరుH8034 పెట్టెనుH7121; నేటిH3117వరకుH5704 దానికి అదే పేరు.

He slew of Edom in the valley of salt ten thousand, and took Selah by war, and called the name of it Joktheel unto this day.
8

అంతటH227 అమజ్యాH558 ఇశ్రాయేలుH3478రాజైనH4428 యెహూకుH3058 పుట్టిన యెహోయాహాజుH3059 కుమారుడైనH1121 యెహోయాషుH3060 నొద్దకుH413 దూతలనుH4397 పంపిH7971 మనము ఒకరి నొకరము దర్శించునట్లుH7200 నన్ను కలియ రమ్మనిH1980 వర్తమానము చేయగా

Then Amaziah sent messengers to Jehoash, the son of Jehoahaz son of Jehu, king of Israel, saying, Come, let us look one another in the face.
9

ఇశ్రాయేలుH3478రాజైనH4428 యెహోయాషుH3060 యూదాH3063రాజైనH4428 అమజ్యాకుH558 ఈలాగు వర్తమానము పంపెనుH7971 లెబానోనులోనున్నH3844 ముండ్లచెట్టొకటిH2336 నీ కుమార్తెనుH1323 నా కుమారునిH1121కిమ్మనిH5414 లెబానోనులోనున్నH3844 దేవదారుH730 వృక్షమునకు వర్తమానము పంపగాH7971, లెబానోనులోనున్నH3844 దుష్టH7704మృగముH2416 వచ్చిH5674 ఆ ముండ్లచెట్టునుH2336 త్రొక్కివేసెనుH7429.

And Jehoash the king of Israel sent to Amaziah king of Judah, saying, The thistle that was in Lebanon sent to the cedar that was in Lebanon, saying, Give thy daughter to my son to wife: and there passed by a wild beast that was in Lebanon, and trode down the thistle.
10

నీవు ఎదోమీయులనుH123 హతముH5221 చేసినందున నీ హృదయమందుH3820 నీవు అతిశయపడుచున్నావుH5375 సరే; యిప్పుడు నీ నగరునందుH1004 నీవుండిH3427 నీకున్న ఘనతనుH3513 బట్టి నీవు అతిశయపడుము. నీవుH859 మాత్రము గాక నీతొకూడH5973 యూదావారునుH3063 కూలునట్లుగాH5307 నీవెందుకుH1624 అపాయములోH7451 దిగుదువని చెప్పిననుH559

Thou hast indeed smitten Edom, and thine heart hath lifted thee up: glory of this, and tarry at home: for why shouldest thou meddle to thy hurt, that thou shouldest fall, even thou, and Judah with thee?
11

అమజ్యాH558 వినH8085నొల్లనందునH3808 ఇశ్రాయేలుH3478రాజైనH4428 యెహోయాషుH3060 బయలుదేరిH5927, యూదాH3063 సంబంధమైన బేత్షెమెషుH1053 పట్టణముదగ్గర తానునుH1931 యూదాH3063 రాజైనH4428 అమజ్యాయుH558 కలిసికొనగాH7200

But Amaziah would not hear. Therefore Jehoash king of Israel went up; and he and Amaziah king of Judah looked one another in the face at Bethshemesh, which belongeth to Judah.
12

యూదావారుH3063 ఇశ్రాయేలువారిH3478యెదుటH6440 నిలువలేక అపజయమొందిH5062 అందరునుH376 తమ తమ గుడారములకుH168 పారిపోయిరిH5127.

And Judah was put to the worse before Israel; and they fled every man to their tents.
13

మరియు ఇశ్రాయేలుH3478 రాజైనH4428 యెహోయాషుH3060 అహజ్యాకుపుట్టినH274 యోవాషుH3060 కుమారుడైనH1121 అమజ్యాH558 అను యూదాH3063రాజునుH4428 బేత్షెమెషుH1053 దగ్గర పట్టుకొనిH8610 యెరూషలేమునకుH3389 వచ్చిH935, ఎఫ్రాయిముH669 గుమ్మముH8179 మొదలుకొని మూలH6438 గుమ్మముH8179 వరకు యెరూషలేముH3389 ప్రాకారమునుH2346 నాలుగుH702వందలH3967 మూరలH520 పొడుగున పడగొట్టెనుH6555.

And Jehoash king of Israel took Amaziah king of Judah, the son of Jehoash the son of Ahaziah, at Bethshemesh, and came to Jerusalem, and brake down the wall of Jerusalem from the gate of Ephraim unto the corner gate, four hundred cubits.
14

మరియు యెహోవాH3068 మందిరమునందునుH1004 రాజH4428నగరునందునుH1004 కనబడినH4672 బంగారముH2091 వెండిH3701 మొదలైన సమస్తH3605వస్తువులనుH3627 పట్టణస్థులలో కుదవH8594 పెట్టబడినవారిని తీసికొనిH3947 షోమ్రోనునకుH8111 వచ్చెనుH7725.

And he took all the gold and silver, and all the vessels that were found in the house of the LORD, and in the treasures of the king's house, and hostages, and returned to Samaria.
15

యెహోయాషుH3060 చేసిన యితరH3499 కార్యములనుH1697 గూర్చియు, అతని పరాక్రమమునుH1369 గూర్చియు యూదాH3063రాజైనH4428 అమజ్యాతోH558 అతడు చేసిన యుద్ధమునుగూర్చియుH3898 ఇశ్రాయేలుH3478 రాజులH4428వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడియున్నదిH3789.

Now the rest of the acts of Jehoash which he did, and his might, and how he fought with Amaziah king of Judah, are they not written in the book of the chronicles of the kings of Israel?
16

అంతట యెహోయాషుH3060 తన పితరులH1తోకూడH5973 నిద్రించిH7901 షోమ్రోనులోH8111 ఇశ్రాయేలుH3478 రాజులH4428 సమాధియందు పాతిపెట్టబడెనుH6912; అతని కుమారుడైనH1121 యరొబాముH3379 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

And Jehoash slept with his fathers, and was buried in Samaria with the kings of Israel; and Jeroboam his son reigned in his stead.
17

యూదాH3063రాజైనH4428 యోవాషుH3101 కుమారుడైనH1121 అమజ్యాH558 ఇశ్రాయేలుH3478రాజైనH4428 యెహోయాహాజుH3059 కుమారుడైనH1121 యెహోయాషుH3060 మరణమైనH4194 తరువాతH310 పదుH6240నయిదుH2568 సంవత్సరములుH8141 బ్రదికెనుH2421.

And Amaziah the son of Joash king of Judah lived after the death of Jehoash son of Jehoahaz king of Israel fifteen years.
18

అమజ్యాH558 చేసిన యితరH3499 కార్యములనుగూర్చిH1697 యూదాH3063 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడియున్నదిH3789.

And the rest of the acts of Amaziah, are they not written in the book of the chronicles of the kings of Judah?
19

అతనిమీదH5921 యెరూషలేములోH3389 జనులు కుట్రచేయగాH7195 అతడు లాకీషుH3923 పట్టణమునకు పారిపోయెనుH5127 గాని వారు లాకీషునకుH3923 అతనివెంటH310 కొందరిని పంపిరిH7971.

Now they made a conspiracy against him in Jerusalem: and he fled to Lachish; but they sent after him to Lachish, and slew him there.
20

వారు అక్కడH8033 అతనిని చంపిH4191 గుఱ్ఱములH5483మీదH5921 అతని శవమును యెరూషలేమునకుH3389 తెప్పించిH5375 దావీదుH1732 పురమందుH5892 అతని పితరులH1 సమాధిలో పాతిపెట్టిరిH6912.

And they brought him on horses: and he was buried at Jerusalem with his fathers in the city of David.
21

అప్పుడు యూదాH3063 జనుH5971లందరునుH3605 పదుH6240నారుH8337 సంవత్సరములవాడైనH8141 అజర్యానుH5838 తీసికొనిH3947 అతని తండ్రియైనH1 అమజ్యాకుH558 బదులుగాH8478 పట్టాభిషేకముH4427 చేసిరి.

And all the people of Judah took Azariah, which was sixteen years old, and made him king instead of his father Amaziah.
22

ఇతడుH1931 రాజైనH4428 తన తండ్రిH1 తన పితరులతోH1 నిద్రించినH7901 తరువాత ఏలతుH359 అను పట్టణమును బాగుగా కట్టించిH1129 యూదావారికిH3063 దానిని మరల అప్పగించెనుH7725.

He built Elath, and restored it to Judah, after that the king slept with his fathers.
23

యూదాH3063రాజునుH4428 యోవాషుH3101 కుమారుడునైనH1121 అమజ్యాH558 యేలుబడిలో పదుH6240నయిదవH2568 సంవత్సరమందుH8141 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 యెహోయాషుH3101 కుమారుడగుH1121 యరొబాముH3379 షోమ్రోనులోH8111 ఏలనారంభించిH4427 నలువదిH705యొకH259 సంవత్సరములుH8141 ఏలెను.

In the fifteenth year of Amaziah the son of Joash king of Judah Jeroboam the son of Joash king of Israel began to reign in Samaria, and reigned forty and one years.
24

ఇతడును ఇశ్రాయేలువారుH3478 పాపముH2398 చేయుటకు కారకుడగు నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముH3379 చేసిన పాపములనుH2403 విడుH5493వకH3808 అనుసరించి యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనముH7451 జరిగించెనుH6213.

And he did that which was evil in the sight of the LORD: he departed not from all the sins of Jeroboam the son of Nebat, who made Israel to sin.
25

గత్హేపెరుH1662 ఊరివాడైన అమిత్తయికిH573 పుట్టినH1121 తన సేవకుడైనH5650 యోనాH3124 అను ప్రవక్తద్వారాH5030 ఇశ్రాయేలీయులH3478 దేవుడగుH430 యెహోవాH3068 సెలవిచ్చిన మాటH1697 చొప్పున ఇతడు హమాతునకుH2574పోవుH935 మార్గము మొదలుకొనిH4480 మైదానపుH6160 సముద్రముH3220 వరకుH5704 ఇశ్రాయేలువారిH3478 సరిహద్దునుH1366 మరల స్వాధీనముH7725 చేసికొనెను.

He restored the coast of Israel from the entering of Hamath unto the sea of the plain, according to the word of the LORD God of Israel, which he spake by the hand of his servant Jonah, the son of Amittai, the prophet, which was of Gathhepher.
26

ఏలయనగా అల్పులేమిH5800 ఘనులేమిH6113 ఇశ్రాయేలువారికిH3478 సహాయులెవరునుH5826 లేకపోయిరిH369.

For the LORD saw the affliction of Israel, that it was very bitter: for there was not any shut up, nor any left, nor any helper for Israel.
27

యెహోవాH3068 ఇశ్రాయేలువారుH3478 పొందిన బాధH6040 ఘోరమైనదనుకొనెనుH4784. ఇశ్రాయేలనుH3478 పేరుH8034 ఆకాశముH8064 క్రిందనుండిH8478 తుడిచిH4229వేయననిH3808 యెహోవాH3068 సెలవిచ్చియుండెనుH1696 గనుక యెహోయాషుH3101 కుమారుడైనH1121 యరొబాముH3379 ద్వారా వారిని రక్షించెనుH3467.

And the LORD said not that he would blot out the name of Israel from under heaven: but he saved them by the hand of Jeroboam the son of Joash.
28

యరొబాముH3379 చేసిన యితరకార్యములనుగూర్చియుH3499, అతడు చేసినH6213 దాని నంతటినిH3605 గూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియుH1369, అతడు చేసిన యుద్ధమునుగూర్చియుH3898, దమస్కుH1834 పట్టణమును యూదావారికిH3063 కలిగియున్న హమాతుH2574 పట్టణమును ఇశ్రాయేలువారిH3478 కొరకై అతడు మరల పట్టుకొనినH7725 సంగతిని గూర్చియు ఇశ్రాయేలుH3478రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడిH3789యున్నది.

Now the rest of the acts of Jeroboam, and all that he did, and his might, how he warred, and how he recovered Damascus, and Hamath, which belonged to Judah, for Israel, are they not written in the book of the chronicles of the kings of Israel?
29

యరొబాముH3379 తన పితరులైనH1 ఇశ్రాయేలుH3478 రాజులH4428తోకూడH5973 నిద్రించినH7901 తరువాత అతని కుమారుడైనH1121 జెకర్యాH2148 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

And Jeroboam slept with his fathers, even with the kings of Israel; and Zachariah his son reigned in his stead.

2 రాజులు అధ్యాయము 15

1

ఇశ్రాయేలుH3478రాజైనH4428 యరొబాముH3379 ఏలుబడిలో ఇరువదిH6242 మూడవ సంవత్సరమందుH8141 యూదాH3063రాజైనH4428 అమజ్యాH558 కుమారుడైనH1121 అజర్యాH5838 యేలనారంభించెనుH4427.

In the twenty and seventh year of Jeroboam king of Israel began Azariah son of Amaziah king of Judah to reign.
2

అతడు పదుH6240నారేండ్లవాడైH8334 యేలనారంభించిH4427 యెరూషలేమునందుH3389 ఏబదిH2572 రెండుH8147 సంవత్సరములుH8141 రాజుగాH4427 ఉండెను; అతని తల్లిH517 యెరూషలేముH3389 కాపురస్థురాలైన యెకొల్యాH3203.

Sixteen years old was he when he began to reign, and he reigned two and fifty years in Jerusalem. And his mother's name was Jecholiah of Jerusalem.
3

ఇతడు తన తండ్రియైనH1 అమజ్యాH558 చర్యH6213 యంతటిప్రకారముH3605 యెహోవాH3068 దృష్టికిH5869 నీతిగలవాడైH3477 ప్రవర్తించెనుH6213.

And he did that which was right in the sight of the LORD, according to all that his father Amaziah had done;
4

ఉన్నతH1116 స్థలములను మాత్రముH7535 కొట్టిH5493 వేయలేదుH3808; ఉన్నతH1116 స్థలముల యందు జనులుH5971 ఇంకనుH5750 బలులుH2076 అర్పించుచు ధూపముH6999 వేయుచు ఉండిరి.

Save that the high places were not removed: the people sacrificed and burnt incense still on the high places.
5

యెహోవాH3068 ఈ రాజునుH4428 మొత్తినందునH5060 అతడు మరణమగుH4194వరకుH5704 కుష్ఠరోగియైH6879 ప్రత్యేకముగా ఒక నగరులోH2669 నివసించెనుH3427 గనుక రాజH4428కుమారుడైనH1121 యోతాముH3147 నగరుH1004మీదH5921 అధికారియై దేశపుH776 జనులకుH5971 న్యాయము తీర్చువాడుగాH8199 ఉండెను.

And the LORD smote the king, so that he was a leper unto the day of his death, and dwelt in a several house. And Jotham the king's son was over the house, judging the people of the land.
6

అజర్యాH5838 చేసిన యితరH3499 కార్యములనుగూర్చియుH1697, అతడు చేసినH6213 దాని నంతటినిగూర్చియుH3605 యూదాH3063రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడిH3789 యున్నది.

And the rest of the acts of Azariah, and all that he did, are they not written in the book of the chronicles of the kings of Judah?
7

అజర్యాH5838 తన పితరులH1తోకూడH5973 నిద్రించిH7901 దావీదుH1732 పురములోH5892 తన పితరులH1 సమాధియందు పాతిపెట్టబడగాH6912 అతని కుమారుడైనH1121 యోతాముH3147 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

So Azariah slept with his fathers; and they buried him with his fathers in the city of David: and Jotham his son reigned in his stead.
8

యూదాH3063రాజైనH4428 అజర్యాH4428 యేలుబడిలో ముప్పదిH7970 యెనిమిదవH8083 సంవత్సరమందుH8141 యరొబాముH3379 కుమారుడైనH1121 జెకర్యాH2148 షోమ్రోనులోH8111 ఇశ్రాయేలువారినిH3478 ఆరుH8337నెలలుH2320 ఏలెనుH4427.

In the thirty and eighth year of Azariah king of Judah did Zachariah the son of Jeroboam reign over Israel in Samaria six months.
9

ఇతడు ఇశ్రాయేలువారుH3478 పాపముH2398 చేయుటకు కారకుడగు నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముH3379 చేసిన పాపములనుH2403 విడుH5493వకH3808 అనుసరించుచు, తన పితరులుH1 చేసినట్లుగాH6213 తానును యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనముH7451 జరిగించెనుH6213.

And he did that which was evil in the sight of the LORD, as his fathers had done: he departed not from the sins of Jeroboam the son of Nebat, who made Israel to sin.
10

యాబేషుH3003 కుమారుడైనH1121 షల్లూముH7967 అతనిమీదH5921 కుట్రచేసిH7194, జనులుH5971 చూచుచుండగాH6905 అతనిమీద పడిH5221 అతనిని చంపిH4191 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

And Shallum the son of Jabesh conspired against him, and smote him before the people, and slew him, and reigned in his stead.
11

జెకర్యాH2148 చేసిన కార్యములనుగూర్చిH1697 ఇశ్రాయేలుH3478రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడియున్నదిH3789.

And the rest of the acts of Zachariah, behold, they are written in the book of the chronicles of the kings of Israel.
12

నీ కుమారులుH1121 నాలుగవH7243 తరమువరకు ఇశ్రాయేలుH3478 సింహాసనముH3678మీదH5921 ఆసీనులైH3427 యుందురని యెహోవాH3068 యెహూతోH3058 సెలవిచ్చినH1696 మాటచొప్పునH1697 ఇదిH1931 జరిగెనుH1961.

This was the word of the LORD which he spake unto Jehu, saying, Thy sons shall sit on the throne of Israel unto the fourth generation. And so it came to pass.
13

యూదాH3063 రాజైనH4428 ఉజ్జియాH5818 యేలుబడిలో ముప్పదిH7970 తొమ్మిదవH8672 సంవత్సరమందుH8141 యాబేషుH3003 కుమారుడైనH1121 షల్లూముH7967 ఏలనారంభించిH4427 షోమ్రోనులోH8111 నెలH3391 దినములుH3117 ఏలెనుH4427.

Shallum the son of Jabesh began to reign in the nine and thirtieth year of Uzziah king of Judah; and he reigned a full month in Samaria.
14

గాదీH1424 కుమారుడైనH1121 మెనహేముH4505 తిర్సాలోనుండిH8656 బయలుదేరిH5927 షోమ్రోనునకుH8111 వచ్చిH935 షోమ్రోనులోనుండుH8111 యాబేషుH3003 కుమారుడైనH1121 షల్లూముమీదH7967 పడిH5221 అతని చంపిH4191 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

For Menahem the son of Gadi went up from Tirzah, and came to Samaria, and smote Shallum the son of Jabesh in Samaria, and slew him, and reigned in his stead.
15

షల్లూముH7967 చేసిన యితరH3499 కార్యములనుగూర్చియుH1697, అతడు చేసిన కుట్రనుగూర్చియుH7195 ఇశ్రాయేలుH3478 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడియున్నదిH3789.

And the rest of the acts of Shallum, and his conspiracy which he made, behold, they are written in the book of the chronicles of the kings of Israel.
16

మెనహేముH4505 రాగా తిప్సహుH8607 పట్టణపు వారు తమ గుమ్మములు తీయH6605 లేదుH3808 గనుక అతడు వారినందరినిH3605 హతముH5221 చేసి, తిర్సానుH8656 దాని చేరువ గ్రామములనన్నిటిని కొల్లపెట్టిH5221 అచ్చట గర్భిణుH2030 లందరిH3605 గర్భములను చింపెనుH1234.

Then Menahem smote Tiphsah, and all that were therein, and the coasts thereof from Tirzah: because they opened not to him, therefore he smote it; and all the women therein that were with child he ripped up.
17

యూదాH3063 రాజైనH4428 అజర్యాH5838 యేలుబడిలో ముప్పదిH7970 తొమ్మిదవH8672 సంవత్సరమందుH8141 గాదీH1424 కుమారుడైనH1121 మెనహేముH4505 ఇశ్రాయేలువారినిH3478 ఏలనారంభించిH4427 షోమ్రోనులోH8111 పదిH6235 సంవత్సరములుH8141 ఏలెను.

In the nine and thirtieth year of Azariah king of Judah began Menahem the son of Gadi to reign over Israel, and reigned ten years in Samaria.
18

ఇతడును తన దినముH3117 లన్నియుH3605 ఇశ్రాయేలువారుH3478 పాపముH2398 చేయుటకు కారకుడగు నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముH3379 చేసిన పాపములనుH2403 విడుH2403 వకH3808 యనుసరించుచు యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనముH7451 జరిగించెనుH6213.

And he did that which was evil in the sight of the LORD: he departed not all his days from the sins of Jeroboam the son of Nebat, who made Israel to sin.
19

అష్షూరుH804 రాజైనH4428 పూలుH6322 దేశముH776 మీదికిH5921 రాగాH935, మెనహేముH4505 తనకు రాజ్యముH467 స్థిరపరచునట్లుగాH2388 పూలుచేత సంధి చేయించుకొనవలెనని రెండు వేలH505 మణుగులH3603 వెండిH3701 పూలునకుH6322 ఇచ్చెనుH5414.

And Pul the king of Assyria came against the land: and Menahem gave Pul a thousand talents of silver, that his hand might be with him to confirm the kingdom in his hand.
20

మెనహేముH4505 ఇశ్రాయేలులోH3478 భాగ్యవంతులైనH2428 గొప్పవారిలోH1368 ప్రతిH259 మనిషిH376 యొద్దను ఏబదేసిH2572 తులములH8255 వెండిH3701 వసూలుచేసిH3318 యీ ద్రవ్యమునుH3701 అష్షూరుH804 రాజునH4428 కిచ్చెనుH5414 గనుక అష్షూరుH804 రాజుH4428 దేశమునుH776 విడిచి వెళ్లిపోయెనుH7725.

And Menahem exacted the money of Israel, even of all the mighty men of wealth, of each man fifty shekels of silver, to give to the king of Assyria. So the king of Assyria turned back, and stayed not there in the land.
21

మెనహేముH4505 చేసిన యితరH3499 కార్యములనుగూర్చియుH1697, అతడు చేసిన దానినంతటినిగూర్చియుH3605 ఇశ్రాయేలుH3478 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడియున్నదిH3789.

And the rest of the acts of Menahem, and all that he did, are they not written in the book of the chronicles of the kings of Israel?
22

మెనహేముH4505 తన పితరులతోH1 కూడH5973 నిద్రించినH7901 తరువాత అతని కుమారుడైనH1121 పెకహ్యాH6494 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

And Menahem slept with his fathers; and Pekahiah his son reigned in his stead.
23

యూదాH3063 రాజైనH4428 అజర్యాH5838 యేలుబడిలో ఏబదియవH2572 సంవత్సరమందుH8141 మెనహేముH4505 కుమారుడైనH1121 పెకహ్యాH6494 షోమ్రోనులోH8111 ఇశ్రాయేలువారినిH3478 ఏలనారంభించిH4427 రెండు సంవత్సరములుH8141 ఏలెను.

In the fiftieth year of Azariah king of Judah Pekahiah the son of Menahem began to reign over Israel in Samaria, and reigned two years.
24

ఇతడును ఇశ్రాయేలువారుH3478 పాపముH2398 చేయుటకు కారకుడగు నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముH3379 చేసిన పాపములనుH2403 విడుH5493 వకH3808 అనుసరించుచు యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనముH7451 జరిగించెనుH6213.

And he did that which was evil in the sight of the LORD: he departed not from the sins of Jeroboam the son of Nebat, who made Israel to sin.
25

ఇతని క్రింద అధిపతియుH7991 రెమల్యాH7425 కుమారుడునైనH1121 పెకహుH6492 కుట్రచేసిH7194, తనయొద్దనున్న గిలాదీయులైనH1569 యేబదిH2572 మందితోనుH376, అర్గోబుతోనుH709, అరీహేనుతోనుH745 కలిసికొని షోమ్రోనులోనున్నH8111 రాజH4428 నగరులోనిH1004 అంతఃపురమందుH759 అతనిని చంపిH4191, పెకహ్యాకుH6492 మారుగాH8478 రాజాయెనుH4427.

But Pekah the son of Remaliah, a captain of his, conspired against him, and smote him in Samaria, in the palace of the king's house, with Argob and Arieh, and with him fifty men of the Gileadites: and he killed him, and reigned in his room.
26

పెకహ్యాH6494 చేసిన యితరH3499 కార్యములనుగూర్చియుH1697, అతడు చేసినదానిH6213 నంతటినిగూర్చియుH3605 ఇశ్రాయేలుH3478 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడిH3789 యున్నది.

And the rest of the acts of Pekahiah, and all that he did, behold, they are written in the book of the chronicles of the kings of Israel.
27

యూదాH3063 రాజైనH4428 అజర్యాH5838 యేలుబడిలో ఏబదిH2572 రెండవH8147 సంవత్సరమందుH8141 రెమల్యాH7425 కుమారుడైనH1121 పెకహుH6492 షోమ్రోనులోH8111 ఇశ్రాయేలునుH3478 ఏలనారంభించిH4427 యిరువదిH6242 సంవత్సరములుH8141 ఏలెను.

In the two and fiftieth year of Azariah king of Judah Pekah the son of Remaliah began to reign over Israel in Samaria, and reigned twenty years.
28

ఇతడును ఇశ్రాయేలువారుH3478 పాపముH2398 చేయుటకు కారకుడగు నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముH3379 చేసిన పాపములనుH2403 విడుH5493 వకH3808 అనుసరించుచు యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనముH7451 జరిగించెనుH6213.

And he did that which was evil in the sight of the LORD: he departed not from the sins of Jeroboam the son of Nebat, who made Israel to sin.
29

ఇశ్రాయేలుH3478 రాజైనH4428 పెకహుH6492 దినములలోH3117 అష్షూరుH804 రాజైనH4428 తిగ్లత్పిలేసెరుH8407 వచ్చిH935 ఈయోనుH5859 పట్టణమును, ఆబేల్బేత్మయకాH62 పట్టణమును, యానోయహుH3239 పట్టణమును, కెదెషుH6943 పట్టణమును, హాసోరుH2674 పట్టణమును, గిలాదుH1568 దేశమును, గలిలయH1551 దేశమును,నఫ్తాలీH5321 దేశH776 మంతయునుH3605 పట్టుకొనిH3947 అచ్చట నున్నవారిని అష్షూరుH804 దేశమునకు చెరగాH1540 తీసికొని పోయెను.

In the days of Pekah king of Israel came Tiglathpileser king of Assyria, and took Ijon, and Abelbethmaachah, and Janoah, and Kedesh, and Hazor, and Gilead, and Galilee, all the land of Naphtali, and carried them captive to Assyria.
30

అప్పుడు ఏలాH425 కుమారుడైనH1121 హోషేయH1954 ఇశ్రాయేలురాజును రెమల్యాH7425 కుమారుడునైనH1121 పెకహుH6492 మీదH5921 కుట్రచేసిH7195, అతనిమీద పడిH5221 అతని చంపిH4191, యూదా రాజైన ఉజ్జియాH5818 కుమారుడైనH1121 యోతాముH3147 ఏలుబడిలో ఇరువదియవH6242 సంవత్సరమునH8141 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

And Hoshea the son of Elah made a conspiracy against Pekah the son of Remaliah, and smote him, and slew him, and reigned in his stead, in the twentieth year of Jotham the son of Uzziah.
31

పెకహుH6492 చేసిన యితరH3499 కార్యములనుగూర్చియుH1697, అతడు చేసినH6213 దానినంతటినిగూర్చియుH3605 ఇశ్రాయేలుH3478 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడియున్నదిH3789.

And the rest of the acts of Pekah, and all that he did, behold, they are written in the book of the chronicles of the kings of Israel.
32

ఇశ్రాయేలుH3478 రాజునుH4428 రెమల్యాH7425 కుమారుడునైనH1121 పెకహుH6492 ఏలుబడిలో రెండవH8147 సంవత్సరమునH8141 యూదాH3063 రాజైనH4428 ఉజ్జియాH5818 కుమారుడగుH1121 యోతాముH3147 ఏలనారంభించెనుH4427.

In the second year of Pekah the son of Remaliah king of Israel began Jotham the son of Uzziah king of Judah to reign.
33

అతడు ఇరువదిH6242 యయిH2568 దేండ్లH8141 వాడైH1121 యెరూషలేమునందుH3389 రాజై పదుH6240 నారుH8337 సంవత్సరములుH8141 ఏలెనుH4427. అతని తల్లిH517 సాదోకుH6659 కుమార్తెయైనH1323 యెరూషాH3388.

Five and twenty years old was he when he began to reign, and he reigned sixteen years in Jerusalem. And his mother's name was Jerusha, the daughter of Zadok.
34

ఇతడు యెహోవాH3068 దృష్టికిH5869 నీతిగాH3477 ప్రవర్తించిH6213 తన తండ్రియైనH1 ఉజ్జియాH5818 చర్యనుH6213 పూర్తిగాH3605 అనుసరించెనుH6213.

And he did that which was right in the sight of the LORD: he did according to all that his father Uzziah had done.
35

అయినను ఉన్నత స్థలములనుH1116 కొట్టివేయH5493 కుండెనుH3808; జనులుH5971 ఉన్నత స్థలములందుH1116 ఇంకనుH5750 బలులH2076 నర్పించుచు ధూపముH6999 వేయుచునుండిరి. ఇతడుH1931 యెహోవాH3068 మందిరమునకున్నH1004 యెత్తయినH5945 ద్వారమునుH8179 కట్టించెనుH1129.

Howbeit the high places were not removed: the people sacrificed and burned incense still in the high places. He built the higher gate of the house of the LORD.
36

యోతాముH3147 చేసిన యితరH3499 కార్యములనుగూర్చియుH1697, అతడు చేసినదానిH6213 నంతటినిగూర్చియుH834 యూదాH3063 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథH5612 మందుH5921 వ్రాయబడిH3789 యున్నది.

Now the rest of the acts of Jotham, and all that he did, are they not written in the book of the chronicles of the kings of Judah?
37

H1992 దినములోH3117 యెహోవాH3068 సిరియాH758 రాజైనH4428 రెజీనునుH7526 రెమల్యాH7425 కుమారుడైనH1121 పెకహునుH6492 యూదాదేశముమీదికిH3063 పంపH7971 నారంభించెనుH2490.

In those days the LORD began to send against Judah Rezin the king of Syria, and Pekah the son of Remaliah.
38

యోతాముH3147 తన పితరులతోH1 కూడH5973 నిద్రించిH7901 తన పితరుడైనH1 దావీదుH1732 పురమందుH5892 తన పితరులH1 సమాధిలో పాతిపెట్టబడెనుH6912; అతని కుమారుడైనH1121 ఆహాజుH271 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

And Jotham slept with his fathers, and was buried with his fathers in the city of David his father: and Ahaz his son reigned in his stead.

ఫిలేమోనుకు అధ్యాయము 1

1

క్రీస్తుG5547యేసుG2424 ఖైదీయైనG1198 పౌలునుG3972, సహోదరుడైనG80 తిమోతియునుG5095 మా ప్రియుడునుG27 జతపనివాడునైనG4904 ఫిలేమోనుకునుG5371

Paul, a prisoner of Jesus Christ, and Timothy our brother, unto Philemon our dearly beloved, and fellowlabourer,
2

మన సహోదరియైనG79 అప్ఫియకునుG682, తోడి యోధుడైనG4961 అర్ఖిప్పునకునుG751, నీ యింటG3624 ఉన్న సంఘమునకునుG1577 శుభమని చెప్పి వ్రాయునది.

And to our beloved Apphia, and Archippus our fellowsoldier, and to the church in thy house:
3

మన తండ్రియైనG3962 దేవునిG2316నుండియు ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547నుండియు కృపయుG5485 సమాధానమునుG1515 మీకు కలుగును గాక.

Grace to you, and peace, from God our Father and the Lord Jesus Christ.
4

నీ ప్రేమనుG26గూర్చియు, ప్రభువైనG2962 యేసుG2424 ఎడలనుG4314 సమస్తG3956 పరిశుద్ధులG40యెడలనుG1519 నీకు కలిగియున్నG2192 విశ్వాసమునుG4102 గూర్చియు నేను వినిG191

I thank my God, making mention of thee always in my prayers,
5

నా ప్రార్థనలG4335యందు;నీ నిమిత్తము విజ్ఞాపనముG3417 చేయుచుG4160, ఎల్లప్పుడుG3842 నా దేవునికిG2316 కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచుG2168,

Hearing of thy love and faith, which thou hast toward the Lord Jesus, and toward all saints;
6

క్రీస్తునుG5547బట్టిG1519 మీ యందున్న ప్రతిG3956 శ్రేష్ఠమైన వరముG18 విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుటG1922వలనG1722 ఇతరులు నీ విశ్వాసమందుG4102 పాలివారగుటG2842 అనునది కార్యకారిG1756 కావలయుననిG1096 వేడుకొనుచున్నాను.

That the communication of thy faith may become effectual by the acknowledging of every good thing which is in you in Christ Jesus.
7

సహోదరుడాG80, పరిశుద్ధులG40 హృదయములుG4698 నీ మూలముగాG1223 విశ్రాంతిG373 పొందినందునG3754 నీ ప్రేమనుG26బట్టి నాకు విశేషమైనG4183 ఆనందమునుG5479 ఆదరణయుG3874 కలిగెనుG2192.

For we have great joy and consolation in thy love, because the bowels of the saints are refreshed by thee, brother.
8

కావునG1352 యుక్తమైనG433దానినిగూర్చిG3588 నీ కాజ్ఞాపించుటకుG2004 క్రీస్తుG5547నందు నాకు బహుG4183 ధైర్యముG3954 కలిగియున్ననుG2192,

Wherefore, though I might be much bold in Christ to enjoin thee that which is convenient,
9

వృద్ధుడనుG4246 ఇప్పుడుG3570 క్రీస్తుG5547యేసుG2424 ఖైదీనైయున్నG1198 పౌలనుG3972 నేను ప్రేమనుబట్టిG1223G26 వేడుకొనుటG3870 మరి మంచిదను కొనిG3123,

Yet for love's sake I rather beseech thee, being such an one as Paul the aged, and now also a prisoner of Jesus Christ.
10

నా బంధకములలోG1199 నేను కనినG1080 నా కుమారుడగుG5043G3739 ఒనేసిముG3682 కోసరము నిన్ను వేడుకొనుచున్నానుG3870.

I beseech thee for my son Onesimus, whom I have begotten in my bonds:
11

అతడు మునుపుG4218 నీకు నిష్‌ప్రయోజనమైనవాడేG890 గాని, యిప్పుడుG3570 నీకును నాకునుG2532 ప్రయోజనకరమైనవాడాయెనుG2173.

Which in time past was to thee unprofitable, but now profitable to thee and to me:
12

నా ప్రాణముG4698 వంటివాడైనG846 అతనిని నీయొద్దకు తిరిగిG375 పంపియున్నానుG375.

Whom I have sent again: thou therefore receive him, that is, mine own bowels:
13

నేను సువార్తG2098కొరకు బంధకములోG1199 ఉండగా నీకు ప్రతిగాG5228 అతడు నాకు పరిచారముG1247చేయు నిమిత్తముG2443 నాయొద్ద అతని నుంచుకొనవలెననిG2722 యుంటినిG1014 గాని

Whom I would have retained with me, that in thy stead he might have ministered unto me in the bonds of the gospel:
14

నీ ఉపకారముG18 బలవంతముG318చేతనైనట్టుG2596 కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగాG1595 ఉండవలెననిG2443, నీ సమ్మతిలేకG1106G5565 యేమియుG3762 చేయుటకుG4160 నాకిష్టముG2309లేదు.

But without thy mind would I do nothing; that thy benefit should not be as it were of necessity, but willingly.
15

అతడికమీదటG3765 దాసుడుగాG1401 ఉండక దాసునికంటెG1041 ఎక్కువవాడుగానుG5228, ప్రియG27 సహోదరుడుG80

For perhaps he therefore departed for a season, that thou shouldest receive him for ever;
16

గాను, విశేషముగాG3122 నాకును, శరీరG4561విషయమును ప్రభువుG2962 విషయమును మరిG3123 విశేషముగాG4214 నీకును, ప్రియG27 సహో దరుడుగానుG80, నీయొద్ద ఎల్లప్పుడుG166 ఉండుటకేG568 కాబోలుG5029G3778G1223 అతడు కొద్దికాలముG5610 నిన్ను ఎడబాసి యుండెనుG5563.

Not now as a servant, but above a servant, a brother beloved, specially to me, but how much more unto thee, both in the flesh, and in the Lord?
17

కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగాG2844 ఎంచినG2192యెడలG1487G3767 నన్ను చేర్చు కొన్నట్టు అతనిని చేర్చుకొనుముG4355.

If thou count me therefore a partner, receive him as myself.
18

అతడు నీకు ఏG5100 నష్టమైననుG91 కలుగజేసిన యెడలనుG1487, నీకు ఏమైనG5100 ఋణమున్నG3784 యెడలను, అది నా లెక్కలోG1677 చేర్చుముG1677;

If he hath wronged thee, or oweth thee ought, put that on mine account;
19

పౌలనుG3972 నేను నా స్వహస్తముతోG1699G5495 ఈ మాట వ్రాయుచున్నానుG1125 అది నేనే తీర్తునుG661. అయిననుG2532 నీ ఆత్మవిషయములోG4572 నీవే నాకు ఋణపడియున్నావనిG4359 నేను చెప్పనేలG3004?

I Paul have written it with mine own hand, I will repay it: albeit I do not say to thee how thou owest unto me even thine own self besides.
20

అవునుG3483a సహోదరుడాG80, ప్రభువునందుG2962 నీవలన నాకు ఆనందముG3685 కలుగనిమ్ము, క్రీస్తునందుG5547 నా హృదయమునకుG4698 విశ్రాంతి కలుగజేయుముG373.

Yea, brother, let me have joy of thee in the Lord: refresh my bowels in the Lord.
21

నేను చెప్పినG3004దానిG3739కంటెG5228 నీవు ఎక్కువగాG5228G2532 చేతువనిG4160 యెరిగిG3609a నా మాట విందువనిG5218 నమి్మG3982 నీకు వ్రాయుచున్నానుG1125.

Having confidence in thy obedience I wrote unto thee, knowing that thou wilt also do more than I say.
22

అంతేకాదుG260G2532, నీ ప్రార్థనలG4335 మూలముగాG1223 నేను నీకు అనుగ్రహింపబడుదుననిG5483 నిరీక్షించుచున్నానుG1679 గనుక నా నిమిత్తము బసG3578 సిద్ధముG2090 చేయుము.

But withal prepare me also a lodging: for I trust that through your prayers I shall be given unto you.
23

క్రీస్తుG5547 యేసుG2424 నందు నాతోడి ఖైదీయైనG4869 ఎపఫ్రాG1889,

There salute thee Epaphras, my fellowprisoner in Christ Jesus;
24

నా జతపనివారైనG4904 మార్కుG3138, అరిస్తార్కుG708, దేమాG1214, లూకాG3065 వందనములుG782 చెప్పుచున్నారు.

Marcus, Aristarchus, Demas, Lucas, my fellowlabourers.
25

మన ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 కృపG5485 మీ ఆత్మకుG4151 తోడై యుండును గాక. అమేన్‌.

The grace of our Lord Jesus Christ be with your spirit. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.